Latest Post

Mohan Krishna Indraganti, Sridevi Movies' Shivalenka Krishna Prasad's third union made official

 Mohan Krishna Indraganti, Sridevi Movies' Shivalenka Krishna Prasad's third union made official



Renowned producer Sivalenka Krishna Prasad showed his passion by producing meaningful and memorable films under the banner of Sridevi Movies. Samantha Ruth Prabhu tasted pan-Indian success with 'Yashoda' in 2022. Legendary cricketer Muttiah Muralitharan's biopic '800' was presented by Krishna Prasad last year. The director of feel-good movies, Mohan Krishna Indraganti, is ready to start a new film with Krishna Prasad.


Nani-starrer 'Gentleman' was the first movie from the duo. It was a box-office success story as well as a critically acclaimed thriller. After that, Sudheer Babu and Aditi Rao Hydari did a super hit movie titled 'Sammohanam' with the duo.


The director-producer duo is now producing Priyadarshi's next film. The talented artist is kicked about the combination. He tasted huge success with the movie 'Balagam' as a male lead in 2023. The shooting of this movie will commence at the end of March.


More details will be revealed soon.

Valari Trailer Launched

 ‘వ‌ళ‌రి’ ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ గా వుంది. సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను: ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్



శ్రీరామ్, రితికా సింగ్ ప్రధాన పాత్రలలో నటించిన యూనిక్ హారర్‌ మూవీ ‘వ‌ళ‌రి’. ఎం మృతిక సంతోషిణి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కె సత్య సాయిబాబు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. తెలుగు ఓటీటీ వేదిక ఈటీవీ విన్‌లో మార్చి 6వ తేదీ నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్‌ కానుంది. ఈ నేపధ్యం బ్లాక్ బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ ముఖ్య అతిధిగా ‘వ‌ళ‌రి’ ట్రైలర్ ని గ్రాండ్ గా రిలీజ్ చేశారు.


‘వెంకటాపురం బంగ్లా డీటెయిల్స్ కావాలి’.. ‘ఆ బంగ్లా గురించి మీకు తెలుసా?’ ‘అది దెయ్యాల కొంప’.. ఇలా మూడు డిఫరెంట్ క్యారెక్టర్స్ చెప్పే డైలాగ్స్ తో మొదలైన ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది. ట్రైలర్ లో హారర్ ఎలిమెంట్స్ ఎక్స్ ట్రార్డినరీ గా వున్నాయి. రితికా సింగ్ టెర్రిఫిక్ పెర్ఫార్మెన్స్ తో కట్టిపడేసింది. శ్రీరామ్ పాత్ర కూడా కీలకంగా వుంది. దర్శకురాలు మృతిక సంతోషిణి చాలా గ్రిప్పింగ్ నేరేషన్ తో ఈ సినిమాని రూపొందించారని ట్రైలర్ చూస్తుంటే అర్ధమౌతుంది. కెమరాపనితనం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ప్రొడక్షన్ డిజైన్ టాప్ క్లాస్ లో వున్నాయి. మొత్తానికి ట్రైలర్ సినిమాపై చాలా క్యురియాసిటీని పెంచింది.


ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ..‘వ‌ళ‌రి’ ట్రైలర్ చాలా బాగా నచ్చింది. ట్రైలర్ లో కట్స్ చాలా బావున్నాయి. చాలా క్రియేటివ్ గా వుంది. ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. దర్శకురాలు సంతోషిణి  కి అభినందనలు. ‘వ‌ళ‌రి’ టైటిల్ ఆకట్టుకునేలా వుంది. ఒకవైపు రాజమౌళి గారితో పని చేసిన ఎడిటర్ తమ్మిరాజు గారు ఈటీవీలో పని చేసిన కృతజ్ఞతతో ఈ సినిమాకి పని చేయడం ఆయన డెడికేషన్, ప్యాషన్ ని తెలియజేస్తుంది. రామోజీ సంస్థల నుంచి ఏ ప్రోడక్ట్ వచ్చినా అది తెలుగువారింట్లో ఒక స్థానం సంపాదించుకుంటుంది. ఇప్పుడు సాలిడ్ గా ఓటీటీ ఎంట్రీ ఇచ్చారు. రామోజీ సంస్థ నిర్మించిన ఓ సినిమాకి గెస్ట్ గా రావడం గర్వంగా భావిస్తున్నాను. శ్రీరామ్ అప్పటికి ఇప్పటికీ ఒకేలా వున్నారు. ట్రైలర్ లో రితికా నటన అద్భుతంగా వుంది. టీం అందరికీ ఆల్ ది బెస్ట్. ఈటీవీ విన్ తో కలసి పని చేయడానికి ఎదురుచూస్తున్నాను. మార్చి 6న ఈటీవీ విన్ లో 'వ‌ళ‌రి’ని మిస్ కావద్దు'' అన్నారు.


శ్రీరామ్ మాట్లాడుతూ..దర్శకురాలు సంతోషిణి చాలా క్లారిటీ ఈ సినిమా తీశారు. ఈటీవీ యాజమాన్యానికి ధన్యవాదాలు. రితికా సింగ్ చాలా అద్భుతంగా నటించింది. ఈ సినిమా కోసం తను ఫైట్స్ ని చాలా సహజసిద్ధంగా చేశారు. చాలా అంకిత భావంతో పని చేశారు. ‘వ‌ళ‌రి’లో చాలా పాత ఆయుధాలని వాడటం జరిగింది. ఈ కథ, కథనం ప్రేక్షకులకు కొత్త అనుభవాన్ని ఇస్తుంది. మా ట్రైలర్ ని లాంచ్ చేసిన హరీష్ శంకర్ గారికి ధన్యవాదాలు.  మార్చి 6నఈటీవీ విన్ లో అందరూ ఈ సినిమా చూడాలి' అని కోరారు.


రితికా సింగ్ మాట్లాడుతూ.. చాలా రోజుల తర్వాత తెలుగు సినిమా చేస్తున్నాను. ఈ సినిమా వండర్ ఫుల్ జర్నీ. ఇది నా ఫేవరేట్ కథ. దర్శకురాలు సంతోషిణి చాలా అద్భుతంగా చిత్రీకరించారు. ఈ సినిమాతో తనకి చాలా మంచి పేరు వస్తుంది. ఇందులో నా పాత్రలో చాలా లేయర్స్ వున్నాయి. శ్రీకాంత్ గారు, సుబ్బరాజు గారు, ఉత్తేజ్ గారు లాంటి నటులతో పని చేయడం గొప్ప అనుభవం. నిర్మాతలకు ధన్యవాదాలు. మా ట్రైలర్ ని లాంచ్ చేసిన హరీష్ శంకర్ గారికి ధన్యవాదాలు. మార్చి 6నఈటీవీ విన్ లో అందరూ తప్పకుండా చూడాలి’ అని కోరారు.


దర్శకురాలు ఎం మృతిక సంతోషిణి మాట్లాడుతూ.. రితికా సింగ్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో సినిమాకి బలం తీసుకొచ్చారు. శ్రీరామ్ గారితో పని చేయాలని ఎప్పటినుంచో అనుకున్నాను. ఉత్తేజ్ గారు, సుబ్బరాజు ఇలా అందరితో కలసి పని చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. తమ్మిరాజు గారు నా సినిమాకి ఎడిటర్ కావడం అదృష్టంగా భావిస్తున్నాను. సాయిబాబు గారికి ధన్యవాదాలు. 'వ‌ళ‌రి’ అనేది ఒక ఆయుధం. ఒక బూమరంగ్ లా పని చేస్తుంది. మనం ఏం చేసిన కర్మ తిరిగి మన వద్దకే వస్తుంది. ఇందులో రితికా పాత్రకు 'వ‌ళ‌రి’అనేది యాప్ట్ టైటిల్. ఈ సినిమా నిర్మాణంలో నిర్మాతలు చాలా స్వేఛ్చ ఇచ్చారు. బాపినీడు గారికి ధన్యవాదాలు. సినిమా తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది’’ అన్నారు. సుబ్బరాజు, ఉత్తేజ్, తమ్మిరాజుతో పాటు చిత్ర యూనిట్ సభ్యులంతా పాల్గొన్న ఈ వేడుకు చాలా గ్రాండ్ గా జరిగింది.



Mega Prince Varun Tej’s Operation Valentine Premiere Shows Sold Out Like Hotcakes

 Mega Prince Varun Tej’s Operation Valentine Premiere Shows Sold Out Like Hotcakes



Mega Prince Varun Tej’s ambitious project Operation Valentine which is based on real incidents will be hitting the screens tomorrow. The movie directed by Shakti Pratap Singh Hada will be released in Telugu and Hindi languages.


The makers who have faith in the outcome of the movie hold special premiere shows of the movie in a few centers in Telugu states and the response for the tickets to these shows is amazing. The tickets for most of these shows sold out like hot cakes in no time. The remaining shows see fast-filling status and seems like the show count will increase with a big demand for tickets. Surprisingly, it is showing fast-filling status in the big screen in Prasad Multiplex.


The makers opted for the right strategies from the beginning. They promoted the movie aggressively and the promotional material also received overwhelming responses. Varun Tej was part of every promotional event and he gave many interviews in Mumbai as well for the Hindi version.


Even with a moderate budget, they could churn out world-class visuals. As is known, Operation Valentine is based on the Pulwama Attack and Balakot airstrikes.

Sandeep Reddy Vanga Unveiled Showreel Trailer Of Vishwak Sen Gaami

 Sandeep Reddy Vanga Unveiled Showreel Trailer Of Vishwak Sen, Vidyadhar Kagita, Karthik Sabareesh, V Celluloid's Gaami



Mass Ka Dass Vishwak Sen’s ambitious project Gaami had its showreel trailer unveiled today at PCX Screen in Prasads. To match the grand scale of the movie, the makers picked this big screen to showcase what they have made, in its full glory. Monstrous director Sandeep Reddy Vanga unveiled the trailer which is the first-ever to be unveiled in the PCX Format.


The trailer opens with Vishwak Sen who questions himself, ‘No matter how hard I try, I can't remember who I am, where I came from, and how long I have had this problem?’ He is rescued by some Aghoras, but they ask him to leave the place for their good. However, the master gives him details where he can find a cure for his disease. He needs to travel a long way to a particular place in the Himalayas within a deadline or else he needs to wait for another 36 years. On the other hand, simultaneously two other stories of a Devadasi and a scientist making his clinical trials are also shown.


The trailer shows the journey of the main characters and every story is prodigious in its own way. The main being Vishwak Sen who has the problem that he can’t bear human touch. The actor played his part brilliantly. It’s one of the most challenging roles to date for him and Vishwak pulled it off skilfully.


The talented actress Chandini Chowdary played the female lead, who helps the protagonist in his search to find the cure. M G Abhinaya, Harika Pedada, and Mohammad Samad appeared in crucial roles.


Director Vidyadhar Kagita came up with a unique concept and made it beguilingly, with a racy screenplay. The visuals captured by Vishwanath Reddy are spectacular, while the background score by Naresh Kumaran rightly accompaniments the narrative. The production design is also impressive.


Produced by Karthik Sabareesh on Karthik Kult Kreations, this movie is funded by the crowd. V Celluloid presents it. The screenplay was written by Vidyadhar Kagita and Pratyush Vatyam.


The showreel trailer has generated a lot of curiosity for the movie which will grace the cinemas on March 8th.


Cast:- Vishwak Sen, Chandini Chowdary, M G Abhinaya, Harika Pedada and Mohammad Samad 

Technical Crew:- 

Director:- Vidyadhar Kagita

Producer:- Karthik Sabareesh  

Presents by:- V Celluloid

Screenplay:- Vidyadhar Kagita, Pratyush Vatyam 

Production Design:- Pravalya Duddupudi

Editor:- Raghavendra Thirun

Music:- Naresh Kumaran, Sweekar Agasthi

DOP:- Vishwanath Reddy

Co-DOP:- Rampy Nandigam

VFX Supervisor:- Sunil Raju Chinta

Costume Design:- Anusha Punjala, Rekha Boggarapu

Colorist:- Vishnu Vardhan K

Sound design:- Sync Cinemas

Action Choreographer:- Wing Chun Anji 

Songs:- Naresh Kumaran, Sweekar Agasthi

Lyrics:- Sanapati Bharadwaj Patrudu, Shree Mani

PRO:- Vamshi-Shekar

Marketing:- First Show

Mega Daughter Niharika Konidela: Concept-based Film Saagu Streaming on MARCH 4th

 ‘సాగు’వంటి మంచి కాన్సెప్ట్ సినిమాలను అందరూ ప్రోత్సహించాలి: 

మెగా డాటర్ నిహారిక కొణిదెల


వంశీ తుమ్మల, హారిక బల్ల ప్రధాన పాత్రలుగా సాగు అనే ఓ ఇండిపెండెంట్ ఫిల్మ్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. వినయ్ రత్నం తెరకెక్కించిన ఈ చిత్రాన్ని డా. యశస్వి వంగా నిర్మించారు. సాగు సినిమా కాన్సెప్ట్ నచ్చి మెగా డాటర్ నిహారిక కొణిదెల ఈ చిత్రాన్ని సమర్పించారు. ప్రేమ, వివక్ష తో నిండిపోయిన సమాజాన్ని  ఎదురిస్తుంది, ఓడిస్తుంది. సాగు హరిబాబు మరియు సుబ్బలక్ష్మిల కథ .వాళ్లకున్న అడ్డులు తొలగించుకుని, వాళ్ళ ఆశలు, ఆశయాలు కోసం పోరాడి వాళ్లకున్న బీడు భూమికి నీళ్లు తెచ్చుకుంటారు. ప్రేమ ఎటువంటి క్లిష్టమైన సవాలులైన ఎదురుకుంటుంది అన్నదానికి నిదర్శనం ‘సాగు’.


అమెజాన్ ప్రైమ్ వీడియో, సోనీ,  టాటా స్కై బింగ్, ఎయిర్ టెల్ ఎక్స్‌ట్రీమ్, ఎం.ఎక్స్ ప్లేయర్స్, హంగామా,  జెసాన్, వ్యూయిడ్, యాక్ట్, నెట్ ప్లస్ బ్రాండ్, వి.ఐ,  ఫైర్ టీవీ స్టిక్, ఎం.ఐ, ఎల్.జి, 1+ టవీ, క్లౌడ్ వాకర్, వాచో  మాధ్యమాల్లో మార్చి 4 నుంచి ‘సాగు’ స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో గురువారం నాడు సాగు సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శించారు. అనంతరం చిత్రయూనిట్ మాట్లాడుతూ....


నిహారిక మాట్లాడుతూ.. ‘సాగు అనే మూవీ నాకు ఎంతో ప్రత్యేకమైనది. లైఫ్‌లో మనకు చాలా ఎదురుదెబ్బలు తగులుతుంటాయి. కానీ హోప్ అనేది వదలకుండా ముందుకు వెళ్లాలని అనుకుంటాం. వ్యవసాయధారులకు ఎంతో హోప్ ఇచ్చేలా ఈ చిత్రం ఉంటుంది. నా జీవితంలో నాకు ప్రతీ విషయంలో ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తోడున్నారు. 52 నిమిషాలున్న ఈ షార్ట్ ఫిల్మ్‌ని 4 రోజుల్లో షూట్ చేశారుచిత్రీకరించారు. ఇలాంటి యంగ్ టీంను సపోర్ట్ చేయడం ఎప్పుడూ ఆనందంగానే ఉంటుంది. ఇంత మంచి ప్రాజెక్ట్ నా వద్దకు తీసుకొచ్చిన అంకిత్‌కు థాంక్స్. ఇలాంటి సబ్జెక్ట్ తీసినందుకు చాలా ఆనందంగా ఉంది. రైతుల కష్టాల్ని నేను ఎప్పుడూ దగ్గరుండి చూడలేదు. కానీ ఇలాంటి సినిమాను అందరికి ముందు తీసుకు రావడం ఆనందంగా ఉంది. సాగు సినిమాను నేను సమర్పిస్తున్నాను. ఇలాంటి మంచి ప్రాజెక్టులను నేను ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నాను. ఇలాంటి మంచి కాన్సెప్ట్‌లను సినీ విశ్లేషకులు, ప్రేక్షకులు ఆదరించి ప్రోత్సహించాలి’ అని అన్నారు.


డైరెక్టర్ వినయ్ రత్నం మాట్లాడుతూ.. ‘మా సినిమాకు ఇంతలా సపోర్ట్ చేస్తున్న మీడియాకు థాంక్స్. మా చిత్రాన్ని చూసి మాకు సపోర్ట్ చేసిన నిహారిక గారికి థాంక్స్. రైతు గురించి చెప్పాలని సాగు తీశాను. ఓ మనిషిని కులం, డబ్బు, సమాజం వంటివి ఆపుతుంటాయి. సమస్య ఎలాంటిది అయినా కూడా ఆత్మహత్య పరిష్కారం కాదు అనే సందేశాన్ని ఇవ్వాలని తీశాను.’ అని అన్నారు.


నటుడు వంశీ మాట్లాడుతూ.. ‘సాగు అనేది మా అందరికీ ఎంతో ప్రత్యేకం. గత ఆరేడేళ్లుగా షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నాం. నిహారిక గారి వల్లే మా సాగు సినిమా ఇక్కడి వరకు వచ్చింది. సాగు సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. అందరం చాలా కష్టపడి ఈ చిత్రాన్ని చేశాం. మాకు ఇంతలా సపోర్ట్ చేస్తున్న మీడియాకు థాంక్స్’ అని అన్నారు.


హారిక బల్ల మాట్లాడుతూ.. ‘మా సినిమాకు ఇంత సపోర్ట్ చేస్తున్న నిహారిక గారికి థాంక్స్. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. ఈ సినిమా కోసం చాలా వర్క్ షాప్స్ చేశాం. స్లాంగ్ కోసం కష్టపడ్డాం. నాకు ఇలాంటి చాలెంజింగ్ రోల్స్ అంటే చాలా ఇష్టం. ఇది వరకు చాలా పాత్రలు చేశాను. కానీ ఇంత మంచి గుర్తింపు అయితే రాలేదు. అందుకే ఈ సినిమాలో నటించాను’ అని అన్నారు.


నటీనటులు


వంశీ తుమ్మల - హరిబాబు 

హారిక బల్ల  -  సుబ్బలక్ష్మి - 

నాయుడు మొరం - రామారావు 

బాలాజీ  -  రమేష్

అఖిలేష్ రేలంగి  - రమేష్ కొడుకు 

కళ్యాణ్  -  రాము  

రాజశేఖర్  -  సూరిబాబు  

శంకర్ రావు  -  వెంకటరావు 

బాబూరావు(బాబాయ్) -  కోటీశ్వరావు 

నరసింహదాస్  - హరిదాసు 

స్వర్ణ -  రామారావు రెండొవభార్య- 

శ్రీనివాస్  -  మెడికల్ షాప్ రాజు

వేద శ్రీ  -  పాప


సాంకేతిక బృందం


రచయిత మరియు దర్శకుడు - వినయ్ రత్నం

నిర్మాత - డాక్టర్ యశస్వి వంగా

సమర్పణ: నిహారిక కొణిదెల

డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ - అక్షయ్ రామ్ పొడిశెట్టి

సంగీత దర్శకులు - సుహిత్ బంగేరా & ధని కురియన్

ఎడిటర్ & VFX - రాజేష్ బోనం

ఎగ్జిక్యూటివ్ నిర్మాత - షేక్ రజాక్

లైన్ ప్రొడ్యూసర్ - అఖిలేష్ రేలంగి

ప్రొడక్షన్ మేనేజర్ - శ్రావణ్ కుమార్

సౌండ్ డిజైన్ - సచిన్ సుధాకరన్ హరి హరన్ (sync cinema)

సౌండ్ మిక్స్ - అరవింద్ మీనన్

సింక్ సౌండ్ - వి స్వప్నిక్ రావు

బూమ్ ఆపరేటర్లు - కళ్యాణ్, హుస్సేన్

కాస్ట్యూమ్ డిజైనర్ - తేజస్విని

సహాయ దర్శకులు - నవ్య నగేష్, భవన్ దాస్

లిరిసిస్ట్ - ధనుష్ గుర్రాల, వినయ్

రత్నం, అజయ్ చంద్ బాషా

నేపథ్య గాయకులు -  M G నరసింహ, అశ్విని చేపూరి

కలరిస్ట్ - రాజు రెడ్డి

అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్ - వినయ అనంతు, ఈశ్వర్ కేత

సబ్ టైటిల్స్ - గాయత్రీ చాగంటి

పబ్లిసిటీ డిజైనర్ - రామ్‌చరణ్ సత్తిరాజు

పి.ఆర్.ఒ: బియాండ్ మీడియా (  సురేంద్ర కుమార్ - ఫణి)


S 99 Pre Release Event Held Grandly

 వైభవంగా ‘ఎస్‌`99’ ప్రీ రిలీజ్‌ వేడుక



టెంపుల్‌ మీడియా - ఫైర్‌బాల్‌ ప్రో సంయుక్త నిర్మాణంలో సి. జగన్‌మోహన్‌ ప్రధానపాత్రను పోషిస్తూ.. కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం వహించిన చిత్రం ‘ఎస్‌`99’. ఈ చిత్రానికి నిర్మాతలు యతీష్‌`నందిని. ఈ చిత్రం టైటిల్‌ను ప్రసాద్‌ ల్యాబ్స్‌ అధినేత రమేష్‌ ప్రసాద్‌ గారు, ఫస్ట్‌ టీజర్‌ను దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావుగారు, రెండో టీజర్‌ను ప్రముఖ నటులు మురళీమోహన్‌గారు, మూడో టీజర్‌ను డి. సురేష్‌బాబు గారు లాంచ్‌ చేశారు. మార్చి 1వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుక బుధవారం రాత్రి హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్‌లో ఘనంగా జరిగింది. 


ఈ సందర్భంగా దర్శకుడు సి. జగన్‌మోహన్‌ మాట్లాడుతూ... 

రెగ్యులర్‌ సినిమాలు చూస్తున్న ప్రేక్షకులకు కొత్త ఎక్స్‌పీరియన్స్‌ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ సబ్జెక్ట్‌ను ఎన్నుకున్నాం. ముందుగా ఈ చిత్రంలో మెయిన్‌ లీడ్‌ కోసం చాలా మందిని ఆడిషన్‌ చేశాం. ఈ క్యారెక్టర్‌ కోసం నున్నగా గుండు గీసుకోవాలి. కొందరు ఎస్టాబ్లిష్డ్‌ ఆర్టిస్ట్‌లకు కథ నచ్చినా ఈ ప్రాబ్లం వల్ల, వారికి కంటిన్యుటీ ఉండే క్యారెక్టర్‌లు వేరే సినిమాల్లో వేస్తున్న కారణంగా చేయలేక పోయారు. చివరికి మా డైరెక్షన్‌ టీం సజెషన్‌తో నేనే చేయాల్సి వచ్చింది. ఇదొక విజువల్‌ అండ్‌ సౌండ్‌ బేస్డ్‌ కాన్సెప్ట్‌ మూవీ. డిఫరెంట్‌ కలర్‌ టింట్‌తో తెరకెక్కించాం. మనం అనుకున్న దానిలో 50 శాతం తెరమీద పెట్టినా 100 శాతం సక్సెస్‌ అయినట్టే. జనరల్‌గా ఒక క్రైమ్‌ జరిగినప్పుడు దాన్ని చేసిన వ్యక్తి ఇంతకు ముందు నుంచే నేర వృత్తిలో ఉంటే అతన్ని గుర్తించడం ఈజీనే. కానీ అదే ఒక కొత్త వ్యక్తి క్రైమ్‌కు పాల్పడితే అతన్ని గుర్తించడం చాలా కష్టం. ఈ సినిమాలోని ప్రధాన క్యారెక్టర్‌ ఇలా ఏ విధమైన నేరచరిత్ర లేని ఓ సన్యాసి. అతను ఎందుకు ఇలా హత్యలకు తెగబడ్డాడు అన్నది ఆసక్తికరంగా చెప్పాము. ప్రేక్షకులను ఆకట్టుకునే థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌తో చిత్రాన్ని రూపొందించాం అన్నారు. 


నిర్మాత యతీష్‌ మాట్లాడుతూ...

వరుసగా సినిమాల నిర్మాణం చేయాలనే సంకల్పంతో ఈ ఫీల్డ్‌లోకి వచ్చాము. సినిమా అంటే టీం స్పిరిట్‌తో చేయాల్సింది. ఈ విషయంలో మాకు మంచి టీం దొరికింది. అటు ఆర్టిస్ట్‌లు కానీయండి, ఇటు టెక్నీషియన్స్‌ కానీయండి ది బెస్ట్‌ దొరికారు. జగన్‌మోహన్‌గారి మల్టీ టాలెంట్‌ మా సినిమాకు చాలా ప్లస్‌ అవుతుంది అన్నారు. 


ఆర్టిస్ట్‌ దయానంద్‌రెడ్డి మాట్లాడుతూ... 

నేను ఇందులో నెగెటివ్‌ రోల్‌ చేశాను. జగన్‌మోహన్‌ గారు బేసిక్‌గా రంగస్థల కళాకారులు కావడం, దీనికితోడు వి.ఎఫ్‌.ఎక్స్‌లో మంచి ప్రావీణ్యం ఉండడంతో సినిమా అద్భుతంగా వచ్చింది. ఆయన ప్రతి క్యారెక్టర్‌, దాని బిహేవియర్‌, ఇతర మేనరిజమ్స్‌, మ్యాజిక్స్‌ ముందుగానే జాగ్రత్తగా పేపర్‌పైన పెట్టుకుని ఉండటం వల్ల మా అందరికీ పని చాలా సులువు అయిపోయింది. తప్పకుండా ప్రేక్షకులు కొత్తదనాన్ని ఫీలవుతారు అన్నారు.


నటి శ్వేత వర్మ మాట్లాడుతూ...

ఈ చిత్రంలో మన పక్కింటి తెలంగాణ పిల్ల క్యారెక్టర్‌ చేశాను. ఇందులో నేను క్యాబ్‌ డ్రైవర్‌ను. ఈ సినిమా కోసం ఆర్టిస్ట్‌లతో పాటు అనేకమంది టెక్నీషియన్స్‌ కూడా చాలా కష్టపడ్డారు. వారందరి సహకారంతోనే సినిమా ఇంత బాగా వచ్చింది. నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థ్యాంక్స్‌ అన్నారు. 

ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిత్ర యూనిట్‌ సభ్యులు ఈ సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటూ ప్రసంగించారు. 

జగన్‌మోహన్‌, దేవిప్రసాద్‌, చంద్రకాంత్‌, ఛత్రపతి శేఖర్‌, శివన్నారాయణ, దయానంద్‌రెడ్డి, చక్రపాణి, కదిరి యోగి, శ్వేతావర్మ, రూపా లక్ష్మి, అల్లు రమేష్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి ప్రొడక్షన్‌ డిజైనర్‌ : ప్రణతి, ఎడిటర్‌: సి. యతీష్‌, డీఓపీ: శ్రీనివాస్‌, లిరిక్స్‌: రాంబాబు గోసల, స్టంట్స్‌: వింగ్‌ చున్‌ అంజి, సంగీతం: విజయ్‌ కూరాకుల, పీఆర్వో: బి. వీరబాబు, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: సంతోష్‌ గౌడ్‌.

Inti Number 13 Releasing with Good Buzz

 హాలీవుడ్‌ మూవీ రేంజ్‌లో ‘ఇంటి నెం.13’ ప్రమోషన్‌.. సినిమాపై క్రియేట్‌ అవుతున్న క్రేజ్‌!



హారర్‌ సినిమాల్లోనే విభిన్నంగా ఉండేలా ఒక కొత్త పాయింట్‌తో తెరకెక్కిన క్రైమ్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘ఇంటి నెం.13’. ఈ చిత్రం మార్చి 1న తెలుగు రాష్రాల్లో గ్రాండ్‌గా రిలీజ్‌ కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్‌ సోషల్‌ మీడియాలో ట్రెండిరగ్‌లో ఉండడంతో సినిమాపై భారీ హైప్‌ క్రియేట్‌ అయ్యింది. దానికి తగ్గట్టుగానే ఈ సినిమా ప్రమోషన్‌ని కూడా డిఫరెంట్‌గా ప్లాన్‌ చేశారు మేకర్స్‌. సాధారణంగా హాలీవుడ్‌లో రూపొందిన కొన్ని హారర్‌ సినిమాల కోసం ఆడియన్స్‌ రియాక్షన్‌ని క్యాప్చర్‌ చేసి దాన్ని ప్రమోషన్‌లో వాడడం చూస్తుంటాం. ఆ తరహాలోనే ‘ఇంటి నెం.13’ చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించి సినిమా చూస్తున్న సమయంలో ఆడియన్స్‌ రియాక్షన్‌ని క్యాప్చర్‌ చేశారు. ఈ ప్రక్రియ వల్ల ఆడియన్స్‌ని ఈ సినిమా ఏమేర భయపెట్టింది అనేది తెలుస్తుంది. ఇప్పుడీ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. సినిమాకి మరింత హైప్‌ వచ్చింది. 


అంతేకాదు, నగరంలోని కొన్ని షాపింగ్‌ మాల్స్‌లో చేస్తున్న ‘ఇంటి నెం.13’ ప్రమోషన్‌ అందర్నీ ఆకట్టుకుంటోంది. సినిమాకి సంబంధించి గెటప్స్‌లో ఉన్న వ్యక్తులు ‘ఇంటి నెం.13’ ఫోటోకార్డ్స్‌తో అక్కడికి వచ్చే కస్టమర్స్‌ని విశేషంగా ఆకర్షిస్తున్నారు.  తెలుగు సినిమాని ఒక హాలీవుడ్‌ మూవీలా పబ్లిసిటీ చేస్తున్నారని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇంతకుముందే సినిమాకి మంచి బజ్‌ ఉంది. ఈ రెండు ఈవెంట్స్‌ వల్ల రెండు రాష్ట్రాల్లో అడ్వాన్స్‌ బుకింగ్స్‌ కూడా బాగా పెరిగాయి. జనం ఈ సినిమా గురించి చర్చించుకోవడం కనిపిస్తోంది. 


కాలింగ్‌ బెల్‌, రాక్షసి వంటి డిఫరెంట్‌ హారర్‌ మూవీస్‌ని తెరకెక్కించిన పన్నా రాయల్‌.. ‘ఇంటి నెం.13’ చిత్రాన్ని మరింత ఇంట్రెస్టింగ్‌గా, ఒక డిఫరెంట్‌ పాయింట్‌తో రూపొందించారు. డా.బర్కతుల్లా సమర్పణలో రీగల్‌ ఫిలిం ప్రొడక్షన్స్‌ పతాకంపై హేసన్‌ పాషా ఈ చిత్రాన్ని నిర్మించారు. మార్చి 1న ఈ చిత్రం విడుదల కాబోతోంది.



Sree Vishnu People Media Factory's Production No 32 Titled Swag

 Sree Vishnu, Hasith Goli, TG Vishwa Prasad, People Media Factory's Production No 32 Titled Swag, Concept Video Is Humorous



Hero Sree Vishnu and director Hasith Goli will be re-uniting for yet another exciting project that is going to be more entertaining than Raja Raja Chora. Tollywood’s popular producer TG Vishwa Prasad will produce the movie on a bigger scale on People Media Factory with Vivek Kuchibhotla co-producing it. The makers wishing Sree Vishnu on his birthday have announced the film’s title.


The title has been announced through a concept video that sees a funny conversation between animals in the jungle about electing the new leader, after taking the crown from the lion. While Sunil gave a voiceover for the lion’s character, Gangavva gave a voiceover for the monkey’s character. Finally, the title is revealed as Swag.


Sree Vishnu who makes an appearance as a king uttered only one dialogue in the concept video. “Magavadiki Magavaadi Unikini Nilabettina Maa Swaganiki Vamshaniki Swagatham.”


Judging by the teaser and the humorous concept video, the film Swag is going to be an out-and-out entertainer with a unique concept.


Almost the same team that worked for Raja Raja Chora will be working for Swag as well. Vedaraman Sankaran cranks the camera, whereas Vivek Sagar provides the music and Viplav Nyshadham is the editor. The other technicians include GM Shekar taking care of the art department, while Nandu master will take care of stunts.


The film’s heroine and other details are awaited.


Cast: Sree Vishnu


Technical Crew:

Producer by T.G. Vishwa Prasad

Written & Directed by Hasith Goli

Co-Producer: Vivek Kuchibotla

Creative Producer: Krithi Prasad

Cinematographer: Vedaraman Sankaran

Music: Vivek Sagar

Editor: Viplav Nyshadham 

Art Director: GM Shekar

Stylist: Rajini

Choreography: Sirish Kumar

Stunts: Nandu Master

Publicity Designs: Bharanidharan 

Executive Producer: Anunagaveera 

Lyrics: Bhuvana Chandra, Ramajogayya Sastry, Jonnavithula, Nikhilesh Sunkoji, Swaroop Goli

Sound Design: Varun Venugopal Co-Director: Venki Surendar (SURYA) 

VFX & DI: Deccan Dreams

Colorist: Kiran 

VFX Supervisor: V Mohan Jagadish (JAGAN) 

Cartoon Anime: Thunder Studios

Direction Team: Praneeth, Bharadwaj, Prem, Shyam, Karimulla, Swaroop

Sree Vishnu #SV18 Grand Reveal

 Allu Aravind Presents, Sree Vishnu, Caarthick Raju, Geetha Arts, Kalya Films, #SV18 Grand Reveal



Hero Sree Vishnu celebrates his birthday today and the actor gets a pleasant birthday presentation from the Prestigious Production House Geetha Arts. The production house announced a collaboration with Sree Vishnu for his next film to be directed by Caarthick Raju of Ninu Veedani Needanu Nene fame. In association with Geetha Arts, Kalya Films will bankroll the project. Mega Producer Allu Aravind presents the movie produced by Vidya Koppineedi, Bhanu Pratapa, and Riyaz Chowdary.


The grand reveal of #SV18 was made through a video. Sree Vishnu gets a gift from Geetha Arts. He finds there is a puzzle inside the gift box. When he solves the puzzle, he finds out that, it’s about his new film under the Geetha Arts banner. This definitely is a big birthday presentation for Sree Vishnu who is waiting to work under the big banner for a long time.


#SV18 is billed to be a fun rollercoaster ride coupled with a good love story. Ace technicians will be joining hands for this craziest combination, promising to blend their expertise. More details soon.


Cast: Sree Vishnu


Technical Crew:

Presents: Allu Aravind

Writer, Director: Caarthick Raju

Producers: Vidya Koppineedi, Bhanu Pratapa, and Riyaz Chowdary

Banners: Geetha Arts, Kalya Films

PRO: Vamsi-Shekar

Dr CH Badra Reddy Received Indian Achievers Award

 డాక్టర్ సి. హెచ్. భద్ర రెడ్డి గారికి వైద్య విద్యారంగంలో ఆయన చేస్తున్న సేవలకు గాను ఇండియన్ ఎచివర్స్ అవార్డు లభించింది



మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ మరియు మల్లారెడ్డి హెల్త్ సిటీ చైర్మన్ సి. హెచ్. భద్ర రెడ్డి గారికి ఇండియన్ హెచ్ వర్సే అవార్డ్ లభించడం చాలా ఆనందకరం. వైద్య మరియు విద్య రంగంలో ఆయన అందించిన అశేషమైన సేవలకు ఆయనకు అవార్డు లభించింది. మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ మల్లారెడ్డి హెల్త్ సిటీ ద్వారా ఎంతో మంది విద్యార్థులకు విద్యనందిస్తూ అదేవిధంగా ఎంతోమందికి వైద్య సహకారాలు అందిస్తూ ఎనలేని సేవలు చేస్తూ ఉన్నారు. ఈనెల 28న ఇంటర్ ఆక్టివ్ ఫారం ఆన్ ఇండియన్ ఎకానమీ ద్వారా న్యూఢిల్లీలోని హయత్ రెజెన్సీ లో జరిగిన కార్యక్రమంలో యూనియన్ మినిస్టర్ ఆఫ్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ నితిన్ గడ్కారీ గారి చేతుల మీదుగా అవార్డుని అందుకున్నారు.


ఈ అవార్డు ఈయనతో పాటు సినీ, క్రీడా రంగాలకు సంబంధించిన ప్రముఖులకు అదేవిధంగా సామాజిక సేవ చేస్తున్న పద్మశ్రీ అవార్డు గ్రహీత గౌరవ్ ఖన్నా, పద్మభూషణ్ అవార్డు గ్రహీత సత్పాల్ సింగ్ లాంటి కొంతమంది ప్రముఖులు అవార్డును  అందుకోవడం జరిగింది.

Director Dasari Eshaku About Radha Madhavam

 'Radha Madhavam' is a very good message-oriented film: Director Dasari Eshaku



Radha Madhavam is a beautiful love story film produced by Gonal Venkatesh starring Vinayak Desai and Aparna Devi playing the lead roles. This movie is directed by Dasari Eshaku. Vasanth Venkat Bala provided the story, lyrics, and dialogues for the film. The song, teaser, and trailer have already created a positive buzz for the film. Radha Mdhavam is going to be released on March 1st. On this occasion, director Dasari Eshaku interacted with the media.


I had an interest in movies since childhood. That's why I ran away from my home and came to Hyderabad. I used to do some work here and try my hand at films. I have worked in all departments like editing and camera. I joined Annapurna Institute with an interest in directing. I used to save money by doing a part-time job for that. So, I came out of Annapurna Institute after taking training in the direction department.


In 2019, the producer Gonal Venkatesh was introduced to me by a friend. Earlier, we worked together on a plan to make a film for Aha. Due to some reasons, the project was halted. After that, the producer told me the story of Radha Madhavam. I heard this story written by writer Vasanth and liked it very much. So, we started this project.


I’ve known Vinayak Desai for a long time. We are gym mates. We felt Vinayak is an apt choice for this movie. But we searched a lot for the heroine. We looked for a heroine who would be a perfect match for Vinayak’s height. Although Aparna Devi is not that tall, we cast her as she is a good performer. Meka Ramakrishna liked this story very much. He gave a nod immediately, after hearing the story.


Radha Madhavam's songs, teaser, and trailer got a very good response. The buzz on our film indeed increased, with such a massive response for the promos. I am very happy to see such a positive response to our film. Music director Kolli Chaitanya provided beautiful songs. BGM is also amazing.


Radha Madhavam is a perfect movie to watch with family. Along with family, the movie has appealing love scenes that will connect well to the youth. Radha Madhavam is a very good message-oriented movie, along with love and other youth-appealing elements. The audience leaves the theatres with a feeling that they have seen a very good movie. Our film which is coming on March 1st is sure to impress the audience from all walks of life.

Vishnu Manchu's 'Kannappa' second schedule commences in New Zealand

 Vishnu Manchu's 'Kannappa' second schedule commences in New Zealand



Dynamic star Vishnu Manchu has commenced the second schedule of his dream project 'Kannappa'. The film unit jetted off to New Zealand for the schedule. It is already known that the first schedule was continued relentlessly for 90 days in New Zealand. After the first schedule, the entire film unit returned to India. The team, which took a break, has now grandly started the second schedule.


Meanwhile, Vishnu Manchu, who landed in New Zealand, shared a video. Mohan Babu and Vishnu Manchu can be seen in it. It seems that some breathtaking scenes are being shot in this second schedule. The movie which is going to offer a never-before experience is making a strong buzz, not just across the country, but it created a massive buzz globally with an intriguing first look poster.


It is known that they are shooting the movie with the most talented artists and technicians from New Zealand, Thailand, and India being part of it. The film is being canned in the beautiful locations of New Zealand. Vishnu Manchu plays the title role in this movie and the movie also stars Mohan Babu, Mohanlal, and Prabhas in crucial roles.


Mukesh Kumar Singh who made Maha Bharatham serial is directing this film. Hollywood cinematographer Sheldon Chau is working on this movie. Mohan Babu is producing this film at the pan-India level under the banners of 24 Frames Factory and AVA Entertainment.

Producers of Operation Valentine Siddhu Mudda and Nandakumar Abbineni Interview

'ఆపరేషన్ వాలెంటైన్' ప్రేక్షకులు గర్వపడేలా వుంటుంది. సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుందనే నమ్మకం వుంది: నిర్మాతలు సిద్దు ముద్దా, నందకుమార్ అబ్బినేని



మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మోస్ట్ అవైటెడ్ ఎయిర్ ఫోర్స్ యాక్షనర్ 'ఆపరేషన్ వాలెంటైన్'. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, సిద్దు ముద్దా రినైసన్స్ పిక్చర్స్ నిర్మించారు. గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్ (వకీల్ ఖాన్), నందకుమార్ అబ్బినేని సహ నిర్మాతలు. టీజర్, ట్రైలర్ ప్రమోషన్ కంటెంట్ ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకోవడంతో సినిమా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం మార్చి 1న తెలుగు, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో  నిర్మాతలు సిద్దు ముద్దా, నందకుమార్ అబ్బినేని విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.


'ఆపరేషన్ వాలెంటైన్' ప్రాజెక్ట్ ఎలా మొదలైయింది ?

దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ చేసిన షార్ట్ ఫిల్మ్ నాకు, వరుణ్ కి చాలా నచ్చింది. దాన్నే ఫుల్ లెంత్ ఫీచర్ ఫిల్మ్ గా చేయాలనే ప్రయత్నాల్లో దర్శకుడు ఉన్నప్పుడు, నేను, వరుణ్ కలసి కథ విన్నాం. కథ విన్న వెంటనే మాకు చాలా నచ్చింది. వెంటనే సినిమా చేయాలని అనుకున్నాం. సోనీ పిక్చర్స్ నిర్మాణ భాగస్వామిగా రావడంతో తెలుగు, హిందీలో చాలా గ్రాండ్ రూపొందించాం.


కొత్త  దర్శకుడు  ఇలాంటి వార్ సబ్జెక్టు తో అవకాశం ఇవ్వడం రిస్క్ అనిపించలేదా ?

దర్శకుడు శక్తి ప్రతాప్ కి చాలా క్లారిటీ వుంది. తన విజన్ క్లియర్ గా వుంటుంది, సినిమాకి ఏం కావాలో తనకి చాలా స్పష్టంగా తెలుసు. అలాగే తనకు వీఎఫ్ఎక్స్ పై చాలా మంచి కమాండ్ వుంది. తను అదే నేపథ్యం నుంచి వచ్చారు. ఫైటర్ తర్వాత ఇలాంటి భారీ ఎయిర్ సీక్వెన్స్ తో ఇండియాలో వచ్చిన సినిమా ఇదే. సినిమాని చాలా అద్భుతంగా తీశాడు. సినిమా చాలా గ్రాండ్ గా వచ్చింది. గ్వాలియర్ ఎయిర్ బేస్ లో సినిమాని షూట్ చేశాం. అందుకే విజువల్స్ అంత నేచురల్ గా ఎఫెక్టివ్ గా వచ్చాయి. దర్శకుడు టెక్నికల్ గా చాలా సౌండ్. అన్ని విభాగాల్లో చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. అవుట్ పుట్ చాలా అద్భుతంగా వచ్చింది.


ఎయిర్ ఫోర్స్ అధికారులు సినిమా చూసి ఎలా స్పందించారు?

ఎయిర్ ఫోర్స్ అధికారులు సినిమా చూసిన తర్వాత చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఏం చెప్పారో అదే తీశారని ప్రసంశించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో కూడా వారు చాలా సపోర్ట్ చేశారు. రియల్ ఎయిర్ బేస్ లో షూట్ చేయడం ఒక డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్. సైనికులు త్యాగాలని, ధైర్య సాహసాలని స్మరించుకుంటూ వాళ్ళ కథని ప్రేక్షకులకు చూపించాలనే గొప్ప ఉద్దేశంతో ఈ సినిమా చేశాం. 'ఆపరేషన్ వాలెంటైన్' చేస్తున్న క్రమంలో ఇలాంటి రియల్ హీరోస్ సినిమాలు మరిన్ని చేయాలనే స్ఫూర్తి కలిగింది. తప్పకుండా ఈ సినిమా అందరికీ నచ్చుతుందనే నమ్మకం వుంది.


వరుణ్ తేజ్ గారు ఈ సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నారు.. అక్కడ ప్రమోషన్స్ ఎలా జరుగుతున్నాయి?

ఇప్పటికే అక్కడ చాలా బాగా ప్రమోషన్స్ జరిగాయి. వరుణ్ గారు అక్కడ చాలా ఇంటర్వ్యూస్ లో పాల్గొన్నారు. అక్కడి నుంచి చాలా మంచి రెస్పాన్స్ వుంది. ప్రిమియర్స్ కూడా ప్లాన్ చేస్తున్నాం.  


సిద్దు గారు.. సోనీ పిక్చర్స్ తో కలసి పని చేయడం ఎలా అనిపించింది ?

సోనీ వారిది కార్పోరేట్ స్టైల్. నేను ఐటీ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చాను కాబట్టి వారి పద్దతులపై  ఒక అవగాహన వుంది. సోనీ పిక్చర్స్ తో వర్క్ చేయడం ఒక డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్.


మిక్కీ జే మేయర్ మ్యూజిక్ గురించి ?

మిక్కీ జే మేయర్ ఎక్స్ ట్రార్డినరీ మ్యూజిక్ ఇచ్చారు. ముఖ్యంగా తెలుగు ఆడియన్స్ దృష్టిలో పెట్టుకొని తెలుగు ఫ్లేవర్ మిస్ కాకుండా మ్యూజిక్ ఇచ్చారు. పాటలు ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాయి. ఇప్పటికే పాటలకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే నేపధ్య సంగీతం కూడా అద్భుతంగా వుంటుంది.


పెయిడ్ ప్రీమియర్స్ వేసే ఆలోచన ఉందా ?

 దాని గురించి చర్చిస్తున్నాం. ఖచ్చితంగా ప్లాన్ చేస్తాం.


మానుషి చిల్లర్ పాత్ర ఎలా వుంటుంది ?

మానుషి పాత్ర ఇందులో చాలా కీలకంగా వుంటుంది. దేశభక్తి ఒక కోణం అయితే వరుణ్, మానుషి పాత్రల మధ్య వుండే రిలేషన్ షిప్ కూడా కథలో చాలా కీలకంగా వుంటుంది.


సిద్దు గారు.. ఇప్పటివరకు మీరు వరుణ్ తేజ్ గారితోనే సినిమాలు చేశారు.. బయట హీరోలతో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నారా ?

ఖచ్చితంగా. నాకు అందరి హీరోలతో సినిమాలు చేయాలని వుంది. నితిన్ తో ఓ సినిమా అనుకుంటున్నాం. ప్రస్తుతం నా దృష్టి  'ఆపరేషన్ వాలెంటైన్' విడుదలపై వుంది. ఈ సినిమా కోసం అహర్నిశలు కష్టపడ్డాం. దీని తర్వాత చిన్న బ్రేక్ తీసుకొని ఆగస్టు నుంచి కొత్త ప్రాజెక్ట్స్ పై వర్క్ చేస్తాం. ఇప్పటివరకు స్పోర్ట్స్, ఏరియల్ యాక్షన్ జోనర్స్ లో లార్జర్ సినిమాలు చేశాం. ఇలా హెవీ సీజీ వర్క్స్, స్టేడియంలు లేకుండా ఒక డిఫరెంట్ లవ్ స్టొరీ చేయాలనే ఆలోచన వుంది. (నవ్వుతూ)  


ఆల్ ది బెస్ట్

థాంక్స్



Mega Prince Varun Tej’s Operation Valentine Received a U/A Certificate

 Mega Prince Varun Tej’s Operation Valentine Received a U/A Certificate, A must-watch Film For Every Indian To Salute The Courage Of Our IAF Officers



Mega Prince Varun Tej will be seen as Wing Commander Rudra in his debut Bollywood film Operation Valentine. The film directed by Shakti Pratap Singh Hada is due for release tomorrow. This Telugu-Hindi bilingual received a U/A certificate from the censor officials.


They also have taken better care of locking the duration. 2:04 hours is the final run time of the movie, without opening and rolling titles. This indeed is a perfect runtime for a movie of the genre.


Operation Valentine is an edge-of-the-seat patriotic film based on real incidents. The makers tried to show the real incidents in much possible realistic way. They had done intense pre-production before the shoot, which helped in controlling the budget. Although the movie was made on a moderate budget, the visuals were world-class.


The movie has rousing and breathtaking moments, laced with soul-stirring emotions. The thrilling background score will have an additional impact. The VFX is grand, considering the budget. 


The Pulwama incident visuals will leave everyone with teary eyes and hearts heavy. The interval sequence, Pre Climax, and climax are extraordinary and well-designed.


It’s a must-watch film for every Indian to salute the courage of our IAF officers. We need to wait for a few more hours to witness the visual extravaganza on screen.

Sree Vishnu Production No 32 Announced Title Announcement Tomorrow

 Sree Vishnu, Hasith Goli, TG Vishwa Prasad, People Media Factory's Production No 32 Announced, Title Announcement Tomorrow



The most loved combination is back. Hero Sree Vishnu and director Hasith Goli who created a laughing riot with their first movie together Raja Raja Chora will be reuniting for a new film to be produced by TG Vishwa Prasad of People Media Factory. Vivek Kuchibhotla is the co-producer. The production no 32 of the banner had been announced officially. The announcement poster alone generates fun.


The film's title will be announced tomorrow on the social occasion of Sree Vishnu's birthday and they named it Namakaranam event. The intention is to say that this one is a pure Telugu movie. "Wait up! You will be satisfied," reads the poster. As the poster suggests, the new movie is going to be a much better and bigger entertainer.


Hasith Goli who made an impressive debut with the super hit Raja Raja Chora has readied another entertaining and winning script to present Sree Vishnu in a hilarious role. The actor, on the other hand, is in top-form with his last movie Samajavaragamana turned out to be a blockbuster.


More details of this movie will be announced tomorrow.


Cast: Sree Vishnu


Technical Crew:

Writer, Director: Hasith Goli

Producer: TG Vishwa Prasad

Banner: People Media Factory

Co-producer: Vivek Kuchibhotla

PRO: Vamsi-Shekar

MATA Eye Camp Closing Ceremony Held Grandly

 మాటతో నేను చేస్తున్న సేవలకు నా జీవితం ఆనందంగా మారిపోయింది– మాట అధ్యక్షుడు శ్రీనావాస్‌ గనగోని




మాట (మన అమెరికా తెలుగు అసోసియేషన్‌ ) ఆధ్వర్యంలో అద్భుతమైన సేవా కార్యక్రమాలు ఫిబ్రవరి 17 నుండి మార్చి 10 వరకు జరగనున్నాయి. కార్యక్రమంలో భాగంగా ఈ రోజుతో కోట్ల విజయభాస్కర రెడ్డి స్టేడియంలో జరగుతున్న కంటి కాటరాక్ట్‌ ఆపరేషన్ల క్యాంప్‌ ముగిసింది. ముగింపు కార్యక్రమంలో భాగంగా మాట అధ్యక్షుడు శ్రీనివాస్‌ గనగోని మాట్లాడుతూ–‘‘   మాట ( మన అమెరికా తెలుగు అసోసియేషన్‌) ప్రారంభించిన పదినెలల్లోనే  22 బ్రాంచిలను దాదాపు 5000 మందితో అనేక సేవ కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఇండియాలో ఈ నెల 17న వరంగల్‌లో 500 మందికి క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌లు మరియు జనరల్‌ మెడిసిన్‌ ట్రీట్‌మెంట్‌లు చేశాము. 18న ఆశలపల్లిలో మరో 300 మందికి క్యాన్సర్‌ టెస్ట్‌లతో పాటు జనరల్‌ టెస్ట్‌లు కూడా చేసి మందులను ఉచితంగా పంచిము. అలాగే 19న కోట్ల విజయభాస్కర్‌ రెడ్డి ఇండోర్‌ స్టేడియంలో శంకర్‌ నేత్రాలయ వారితో కలిసి కంటి ఆపరేషన్లకు సంబంధించి 2300మంది వరకు టెస్ట్‌లు చేశాము. దాదాపు 200 మందికి ఆపరేషన్‌లు నిర్వహించి  100 మందికి ఉచిత కళ్లజోళ్లను పంపిణి చేశాము. మరో 250 మందిని చెన్నైకి పంపించి వైద్యం చేయిస్తున్నాం. ఇదంతా చేయటం నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది అని మాట అధ్యక్షుడు శ్రీనివాస్‌ గనగోని అన్నారు. ఫెస్టివల్స్‌ ఫర్‌ జోయ్‌ అధ్యక్షురాలు సుమ కనకాల మాట్లాడుతూ– ‘‘ఇలాంటి గొప్ప కార్యక్రమం చేయాలంటే ఎంతో మానవత్వం ఉండాలి. అలాంటి మానవత్వం ఉన్న ఎంతో మంది కలిసి చేయబట్టే దాదాపు 2000మందికి పైగా ఈ రోజు ఐ స్క్రీనింగ్‌ టెస్ట్‌లు చేయగలిగారని దాదాపు 195 ఆపరేషన్లు జరిగినందుకు శంకర్‌ నేత్రాలయ టీమ్‌ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా’’ అన్నారు. రాజీవ్‌ కనకాల మాట్లాడుతూ–‘‘ గతంలో నన్ను అందరూ సుమ భర్త అని ఎవరన్నా అంటుంటే చిరగ్గా ఉండేదని ఇప్పుడు సుమ ఇలాంటి మంచిపనులు చేస్తున్నందుకు సుమ భర్త అంటుంటే ఎంతో గర్వంగా ఉందని కాలర్‌ ఎగరేసుకుని మరి సుమ భర్తనే అని చెప్పుకోవాలి అనిపిస్తుంది’’ అన్నారు. కార్యక్రమంలో శంకర్‌ నేత్రాలయ ప్రతినిధి  అరుల్, డాక్టర్‌ విజయ్‌ భాస్కర్‌ బొలగం, ప్రవాసాంధ్రుడు ప్రదీప్‌ సామల టివి ఫెడరేషన్‌ సభ్యులు విజయ్‌ తదితరులు పాల్గొన్నారు.

DR Yogi Diaries Movie Launched

 పారానార్మాల్  డిటెక్టివ్ గా  డాక్టర్ యోగి..



అకీరా డ్రీమ్ క్రియేషన్స్ పతాకం పై యోగేష్, ఆకృతి అగర్వాల్, హీరో హీరోయిన్ గా సన్నీ లియోన్ మరో ప్రధాన పాత్రలో నిర్మితమవుతున్న చిత్రం ' డాక్టర్ యోగి డైరీస్ '.


ఇటీవల ఫిల్మ్ నగర్ దైవ సన్నిధానం పూజా కార్యక్రమం జరిగింది. పారానార్మల్ థ్రిల్లర్ గా సరికొత్త కథ,కథనాలతో హర్షవర్ధన్, శ్రీదేవి మద్దాలి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రాజేష్ - ప్రసాద్ ద్వయం దర్శకత్వం వహిస్తున్నారు. ఈ పూజా కార్యక్రమానికి దర్శకులు వీర శంకర్, చంద్ర మహేష్, వి.ఎన్. ఆదిత్య, గవిరెడ్డి శ్రీనివాస్,సూర్యతేజ, గీతా ఆర్ట్స్ అనీష్, వెంకటేష్, ఎన్.ఎస్. గంగాధర్ 99టీవీ గంగాధర్ , తదితరులు హాజరయ్యారు.

దర్శకులు వీర శంకర్ క్లాప్ కొట్టగా,వి.ఎన్.ఆదిత్య కెమెరా స్విచ్ ఆన్ చేశారు, చంద్ర మహేష్ గౌరవ దర్శకత్వం వహించారు.


నిర్మాత హర్షవర్ధన్ మాట్లాడుతూ.. 


చాలా కాలంగా మంచి కథలకోసం వేట మొదలుపెట్టాం.. అలా కుదిరిన కథే ఈ డాక్టర్ యోగి డైరీస్. రాజేష్ - ప్రసాద్ లు కథ చెప్పగానే లైవ్ లో ఇలా కూడా జరుగుతుందా అనే ఆశ్యర్యానికి లోనయ్యాను.. అంతలా కథతో ఇప్రేస్ చేశారు. ప్రతిదీ చాలా ప్లానింగ్ గా వర్క్ చేస్తున్నారు. 45 రోజుల్లో షూటింగ్ పూర్తి చెయ్యటానికి ప్లాన్ చేశాం. అలాగే ఈ చిత్రానికి Rx 100 fame చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే పాటల రికార్డింగ్ పూర్తి ఐయ్యింది .


మరో నిర్మాత శ్రీదేవి మద్ధాలి మాట్లాడుతూ...


మంచి కథలను ప్రేక్షకులు ఆక్సెప్ట్ చేస్తారు.. అలా అందరినీ ఆకట్టుకునే కథతో మా డాక్టర్ యోగి డైరీస్ వుంటుంది. మేము కథ చెప్పగానే సన్నీ లియోన్ చెయ్యటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అలాగే అన్ని భాషలలో సూపర్ హిట్ ఐన సీఐడీ సీరీస్ లో అభిజిత్ గా సుపరిచితులు ఐన ఆదిత్య శ్రీ వాస్తవ్ మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. 


నటుడు ఆదిత్య శ్రీ వాస్థవ్ మాట్లాడుతూ...


తెలుగు లో ఇది నా తొలి సినిమా.. గతంలో తెలుగు నుండి కొన్ని ఆఫర్స్ వచ్చినా కొన్ని కథ నచ్చకో, డేట్స్ అడ్జెస్ట్ కాక చెయ్యలేకపోయాను. ఇప్పుడు కథ, డేట్స్ రెండు కుదరటం తో డాక్టర్ యోగి డైరీస్ తో మీ ముందుకు వస్తున్నాను. ఇందులో హీరో గా చేస్తున్న యోగేష్ ఖచ్చితంగా పెద్ద హీరో ల లిస్ట్ లో చేరతాడు.


హీరో యోగేష్ మాట్లాడుతూ ...


ఇది నా మొదటి సినిమా.. ఇందులో నేను, సన్నీ లియోన్  డిటెక్టివ్ లు గా చేస్తున్నాం. డైరెక్టర్స్ రాజేష్ - ప్రసాద్ గార్లు కథ చాలా బాగా చేశారు. అలాగే నన్ను వాళ్ళ కథ కి హీరో గా అవకాశం ఇచ్చినందుకు ఇద్దరికి ధన్యవాదాలు. ప్రొడ్యూసర్స్ కాంప్రమైజ్ కాకుండా కాస్టింగ్, టెక్నీషియన్స్ విషయం లో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ముట్టా రాజేందర్, ఆదిత్య శ్రీ వాస్తవ్, నాజర్ , ప్రవీణ్  లాంటి పెద్ద నటులతో స్క్రీన్ షేర్ చేసుకోవటం చాలా ఆనందం గా వుంది. 2024 లో ప్రేక్షకులకు ఒక మంచి పరానార్మల్ థ్రిల్లర్ తో అలరిస్తామని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పగలను. అని అన్నారు.


డి.ఓ.పి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. 


మంచి కథ, లొకేషన్స్ సెట్ ఐతే ఫోటోగ్రఫీ కి ఆస్కారం చాలా ఎక్కువగా వుంటుంది. అలా సెట్ ఐన సినిమా అవుతుంది ఈ డాక్టర్ యోగి డైరీస్. డైరెక్టర్స్ కి ఇది ఫస్ట్ సినిమా ఐన విజన్ చాలా క్లారిటీ గా వివరిస్తున్నారు. ఫ్యూచర్ లో మంచి స్థాయి కి వెళ్తారు అని అన్నారు.


సంగీత దర్శకులు చైతన్ భరద్వాజ్ మాట్లాడుతూ...


RX 100 తరువాత మళ్ళీ ఆ రేంజ్ లో ఒక కొత్త కథ ఈ డాక్టర్ యోగి డైరీస్ వుంటుంది. పారానర్మల్ థ్రిల్లర్ ఇది. ఇందులో మొత్తం నాలుగు పాటలు వుంటాయి.  సన్నీలియోన్ తో వున్న పాట సినిమాకి హైలైట్ గా వుంటుంది. డైరెక్టర్స్ స్క్రీన్ ప్లే చాలా బాగా రాసుకున్నారు. అని అన్నారు.


దర్శకులు రాజేష్ - ప్రసాద్ లు మాట్లాడుతూ...


కథని నమ్మి మమ్మల్ని ఎంకరేజ్ చేసిన నిర్మాతలు హర్షవర్ధన్, శ్రీదేవి గారికి ధన్యవాదాలు. Dop గా ప్రభాకర్ రెడ్డి సపోర్ట్ చాలా బాగుంది. హీరో యోగేష్ , సన్నీలియోన్ , ఆదిత్య శ్రీ వాస్తవ్, మరో హీరోయిన్ ఆకృతి అగర్వాల్ లు సినిమా కి అస్సెట్ గా నిలుస్తారు. Rx 100 ఫేమ్ చైతన్ భరద్వాజ్ సంగీతం , కథనం ఫ్రెష్ గా వుంటుంది. అని చెప్పారు.


నటీనటులు :  యోగేష్, ఆకృతి అగర్వాల్, సన్నీలియోన్, ఆదిత్య శ్రీ వాస్తవ , ముట్టా రాజేందర్, నాజర్, ప్రవీణ్, షకలక శంకర్, జీవా ,మెల్కోటి, సూర్య తదితరులు..

ఈ చిత్రానికి 

సమర్పణ : కృష్ణ మోహన్ - శ్రీవల్లి

ఎక్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : రవి ఆల్తి

పి.ఆర్. ఓ : వీరబాబు

డి. ఓ. పి : ప్రభాకర్ రెడ్డి

సంగీతం : చైతన్ భరద్వాజ్

ప్రొడ్యూసర్స్ : హర్షవర్ధన్ , శ్రీదేవి మద్దాలి

 రచన, దర్శకత్వం : రాజేష్ - ప్రసాద్.

Director N Shankar to Producer Three Historical Webseries

 ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఎన్‌.శంక‌ర్ నిర్మాత‌గా, ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో మూడు హిస్టారిక‌ల్ వెబ్ సీరీస్‌ లు..



మ‌నం తెర‌కెక్కించే సినిమాలో వాణిజ్య అంశాల‌తో పాటు సామాజిక ప్ర‌యోజ‌నం కూడా వుండాల‌ని న‌మ్మే ద‌ర్శ‌కుల్లో ఎన్‌.శంక‌ర్ అగ్ర‌గ‌ణ్యుడు.  ఎన్‌కౌంట‌ర్‌, శ్రీ‌రాముల‌య్య‌, జ‌యం మ‌న‌దేరా, ఆయుధం, భ‌ద్రాచ‌లం, జై భోలో తెలంగాణ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌కు దర్శ‌క‌త్వం వ‌హించారు ఎన్‌.శంక‌ర్‌. ఆయ‌న ప్ర‌తి సినిమా ఇప్ప‌టికీ  ప్ర‌తి తెలుగువాడి మ‌న‌సులో చెర‌గ‌ని ముద్ర వేసుకుంది. అయితే తాజాగా ఆయ‌న ప‌లు వెబ్‌సీరీస్‌ ల‌ను రూపొందించ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాడు. “ ఎన్‌.శంక‌ర్ టీవీ అండ్  ఫిల్మ్ స్టూడియో”బ్యాన‌ర్‌లో ఆయ‌న నిర్మాత‌గా , ఆయ‌న ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో చారిత్రాత్మక క‌ధాంశాల‌తో  రూపొంద‌నున్న ..

మూడు  వెబ్‌సీరీస్‌ల విశేషాలు గురించి ఎన్‌.శంక‌ర్ తెలియ‌జేశారు.



తెలంగాణ సాయిధ పోరాటం నుండి,

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వరకు..

మొదటి వెబ్ సిరీస్…

తెలంగాణ సాయిధ పోరాటంలో ప్ర‌జ‌లే, సైనికులుగా

యుద్ధం చేయాల్సి వచ్చిన ప‌రిస్థితులు, భూస్వామ్య వ్య‌వ‌స్థ లో సామాన్యుల మీద జరిగిన దాడులు.. ప్రజలు,ముఖ్యంగా మహిళల ప్రతిఘటన మొద‌లుకుని, తెలంగాణ ప్రాంతం ఇండియన్ యూనియన్ లో కలపబడటం..ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడటం..ఆ త‌రువాత జ‌రిగిన ప‌రిణామాలు, పాలకుల నిర్ణయాలు..రాజకీయ, సామాజిక, ఆర్థిక అసమానతలు, ప్రజల తరఫున ఉద్య‌మాలు, విప్ల‌వపార్టీల భావజాలం తో పాటు, ప్ర‌జాస్వామ్య బ‌ద్దంగా జ‌రిగిన పోరాటాల కొనసాగింపు గ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం, జరిగిన పోరాట నేపథ్యం..తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డేంత వ‌ర‌కు, తెలంగాణ స‌మాజం లో , ఉద్యమాల్లో జ‌రిగిన ఆటుపోట్లు, కవులు కళాకారులు మేధావులు పంచిన చైత‌న్యం,  విద్యార్థుల, యువకుల త్యాగాలు,  ప్రజల భాగస్వామ్యం, నిష్పక్షపాతంగా,ప్రజల కోణం లో  అర్థవంతంగా,చూపించాల‌నే సంక‌ల్పంతో ఈ వెబ్‌సీరీస్‌ కు శ్రీ‌కారం చుడుతున్నాం. అక్టోబ‌ర్ నుంచి షూటింగ్ మొదలవుతుంది..


మ‌హాత్మ జ్యోతీరావు పూలే స్ఫూర్తితో...


రెండ‌వ వెబ్‌సీరీస్ 

మ‌హాత్మ జ్యోతీరావు పూలే అనుభ‌వాలు, ఆయ‌న జీవితంలో జ‌రిగిన సంఘ‌ట‌న‌లు, సంఘ‌ర్ష‌ణ‌లు (ఆయ‌న బ‌యోగ్ర‌ఫీ కాదు) పేదలకు, మ‌హిళ‌లకు విద్యను భోదించటం కోసం, తన సతీమణి సావిత్రిబాయి గారి ద్వారా త‌న సంకల్పానికి శ్రీకారం చుట్టి, ఆనాటి దురాచారాల పట్ల తిరుగుబాటు చేసిన క్రమం లో ,ఆయ‌న ఎదుర్కొన స‌మ‌స్య‌లు, అవ‌మానాలు, త్యాగాలు, ఆయ‌న జ్క్షానం, ఆయ‌న చేసిన భోద‌న కథాంశంగా రెండవ వెబ్ సిరీస్



మూడోది బాబా సాహెబ్ అంబేద్క‌ర్ (బ‌యోగ్ర‌ఫీ కాదు) గారు, ఆయ‌న ఈ దేశానికి ‌, అట్ట‌డుగు ప్ర‌జ‌ల‌కు, అణ‌గారిన వ‌ర్గాల‌కు ఇచ్చిన గొప్ప రాజ్యాంగ స్ఫూర్తిని , ఆయ‌న వ్య‌క్తిగ‌త జీవితంలో అనుభ‌వించిన బాధ‌ల‌ను, తన ధృడ సంకల్పం, వ్య‌క్తి నుండి వ్య‌వ‌స్థ‌గా తను మారడానికి మద్య జరిగిని సంఘర్షణలు ఇతి వృత్తంగా

మూడో వెబ్ సిరీస్ వర్క్ జరుగుతుంది..


మ‌హాత్మ జ్యోతిరావు పూలేతో పాటు డా.బాబాసాహెబ్అంబేద్క‌ర్‌ల వెబ్‌సీరీస్‌ లు వారి బ‌యోగ్ర‌ఫీలు కాదు. వారి జీవితాల్లో జ‌రిగిన సంఘ‌ట‌న‌లు, ప్ర‌జ‌ల ప‌ట్ల వాళ్ల కున్న‌ క‌మిట్‌మెంట్‌, స‌మాజంలో స‌మాన‌త‌ల కోసం వారు చేసిన నిజాయితీ పోరాటం, వారి నిజ జీవితంలో జ‌రిగిన సంఘ‌ర్ష‌ణ‌లు, వారు పొందిన అవ‌మానాలు, గౌర‌వాలు, ఇలా అన్ని ఈ త‌రం వారికి తెలియ‌జెప్పాల‌నే ల‌క్ష్యంతో ఈ వెబ్‌సీరీస్ ‌లు చేస్తున్నాం.


ఈ మూడు వెబ్‌సీరీస్‌ల‌ను కూడా పూర్తి ఆస‌క్తిక‌రంగా వుండే విధంగా హిందీ, తెలుగు భాష‌ల్లో నిర్మిస్తాం. మూడు సంవ‌త్స‌రాల నుండి మా టీమ్‌తో క‌లిసి ఈ క‌థ‌ల‌పై వ‌ర్క్ చేస్తున్నాం. పూర్తి వివరాలతో, త్వరలో

మీ ముందుకు వస్తాం 🌹🙏

Bharat Ratna honor for P. V. Narasimha Rao amplifies anticipation for Aha Studio and Applause Entertainment’s Biopic Series - 'Half Lion.'

 Bharat Ratna honor for P. V. Narasimha Rao amplifies anticipation for Aha Studio and Applause Entertainment’s Biopic Series - 'Half Lion.'



Get ready to elevate your Telugu entertainment experience to new heights as Former Prime Minister P V Narasimha Rao has been honoured with the Bharat Ratna, India’s highest civilian award, in recognition of his pivotal role in transforming India's economy. This accolade honours his significant contributions during his tenure from 1991 to 1996.

 

Concurrently, aha Studio and Applause Entertainment had earlier announced collaboration for ‘Half Lion’, a bilingual biopic series chronicling the life of the late Prime Minister. Based on the acclaimed book 'Half Lion' authored by Vinay Sitapati, the series will be directed by National award-winning filmmaker Prakash Jha. Currently in the pre-production phase, this premium Multi Language Pan-Indian series is set to be released in Hindi, Telugu, and Tamil languages.

 

This recognition adds to the significance of their earlier announcement, highlighting the importance of preserving his remarkable journey.

Save The Tigers Season 1 Free Untill March 10th

 మార్చి 10వ తేదీ వరకు డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో సేవ్ ద టైగర్స్ సీజన్ 1 ఫ్రీ స్ట్రీమింగ్



సూపర్ హిట్ వెబ్ సిరీస్ ‘సేవ్ ద టైగర్స్’ ను మార్చి 10వ తేదీ వరకు ఉచితంగా చూసే అవకాశం కల్పిస్తోంది డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్. ‘సేవ్ ద టైగర్స్’ సీజన్ 2 త్వరలో రాబోతున్న నేపథ్యంలో ఈ ఆఫర్ ఇస్తోంది. ఈ సిరీస్ లో ప్రియదర్శి, అభినవ్ గోమటం, చైతన్యకృష్ణ, పావని, జోర్దార్ సుజాత, దేవయాని ప్రధాన పాత్రల్లో నటించారు. ‘సేవ్ ద టైగర్స్’ వెబ్ సిరీస్ గతేడాది స్ట్రీమింగ్ కు వచ్చి ఆడియెన్స్ ను ఆకట్టుకుంది. 


భార్యభర్తల మధ్య జరిగే భిన్నమైన కథల ఆంథాలజీగా రూపొందిన ఈ సిరీస్ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసింది. మహి వి. రాఘవ్, చిన్నా వాసుదేవరెడ్డి నిర్మించిన వెబ్ సిరీస్ కు తేజ కాకుమాను దర్శకత్వం వహించారు. ఫస్ట్ సీజన్ కు వచ్చిన రెస్పాన్స్ తో ‘సేవ్ ద టైగర్స్’ సీజన్ 2 మీద మంచి అంచనాలు ఉన్నాయి. ఈ ఎక్స్ పెక్టేషన్స్ రీచ్ అయ్యేలా సీజన్ 2 ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. త్వరలోనే ‘సేవ్ ద టైగర్స్’ సీజన్ 2 స్ట్రీమింగ్ డేట్ ను డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ అనౌన్స్ చేయనుంది.