నిర్మాత దాసరి కిరణ్ కుమార్‌కి బర్త్‌డే విషెశ్– దర్శకుడు ఆర్జీవి
రామదూత క్రియేషన్స్ అధినేత నిర్మాత దాసరి కిరణ్‌కుమార్ జన్మదినం నేడు. కిరణ్ పుట్టినరోజు సందర్భంగా ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ నిర్మాత కిరణ్‌ను తన డెన్‌కి ఆహ్వానించి నిలువెత్తు పూలమాలతో సత్కరించి జన్మదిన వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. దాసరి కిరణ్‌కుమార్ ప్రస్తుతం రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో ‘వ్యూహం’, ‘శపథం’ అనే రెండు చిత్రాలను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
Post a Comment