DTL సినిమాస్ బ్యానర్ లో ప్రొడక్షన్ నెంబర్ వన్ !
DTL సినిమాస్ బ్యానర్ పై బొడ పోతుల శ్రీనివాస్ గౌడ్ నిర్మాతగా ప్రభాస్ నిమ్మల దర్శకత్వంలో ప్రొడక్షన్ నెంబర్ వన్ చిత్రం స్క్రిప్ట్ పూజా కార్యక్రమాలు ఫిలింనగర్ సాయిబాబా మందిరంలో ఘనంగా జరిగాయి. దీనికి ముఖ్యఅతిథిగా దర్శకులు సముద్ర గారు విచ్చేశి స్క్రిప్ట్ డైరెక్టర్ కి అందజేశారు.
ఈ చిత్ర దర్శకుడు ప్రభాస్ నిమ్మల మాట్లాడుతూ నమ్మకం ఉన్న చోటనే ప్రేమ నిలబడుతుంది. అనే పాయింట్ తో స్వచ్ఛమైన ప్రేమకథను చేయబోతున్నాం అని చెప్పారు. ఈ చిత్రానికి హీరో హీరోయిన్లుగా అగ్ర కథానాయకుల తో మీ ముందుకు రాబోతున్నా రని అన్నారు. అలాగే ఈ సినిమా కి సంబందించిన టెక్నీషియన్స్ మరియు ఆర్టిస్టుల వివరాలను త్వరలో వెల్లడిస్తామని తెలియజేశారు. ఈ చిత్రానికి ప్రొడ్యూసర్ గా బోడ పోతల శ్రీనివాస్ గౌడ్
కో ప్రొడ్యూసర్ గా రవితేజ , లక్ష్మి
దర్శకుడు : ప్రభాస్ నిమ్మల