18 కంట్రీలలో విడుదలైన "ది ఫాగ్" సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది "..నిర్మాత గోవర్ధన్ రెడ్డి
*మోషన్ పిక్చర్స్ పతాకం పై విరాట్‌చంద్ర, చందన కొప్పిశెట్టి, హరిణి హీరోహీరోయిన్లుగా సుదన్ దర్శకత్వంలో గోవర్ధన్ రెడ్డి నిర్మిస్తున్న రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘ది ఫాగ్’ చిత్రం18 కంట్రీలలో విడుదలై సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తున్న సందర్భంగా*
*చిత్ర నిర్మాత గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ...* మేము విడుదల చేసిన ఈ సినిమా డిజిటల్ ఫ్లాట్ ఫాం లో విడుదలై మంచి రెస్పాన్స్ వచ్చింది.నా మొదటి సినిమా అఖిరా కంటే ఈ సినిమా మంచి పేరు తీసుకు వచ్చింది.నాకు ఆదర్ కంట్రీస్ నుండి నా ఫ్రెండ్స్ సినిమా బాగుందని ఫోన్స్ చేస్తున్నారు. ముఖ్యంగా దగ్గరుండి ఈ సినిమాను విడుదల చేయించిన అమెజాన్ రాజీవ్ గారు ధన్యవాదాలు.అలాగే తమిళ్ లో కూడా థియేటర్స్ లలో విడుదల చేస్తున్నామని అన్నారు.
*హీరోయిన్ చందన కొప్పిశెట్టి మాట్లాడుతూ..* నా మొదటి సినిమా లాక్ డౌన్ టైం లో నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన సినిమా నాకు మంచి పేరు తీసుకువచ్చింది.ఇప్పుడు డిజిటల్ లో విడుదలైన ఫాగ్ అనే సినిమా అప్పట్లోనే విడుదల అవ్వాల్సి ఉండగా కొన్ని కారణాల వలన డిలే అయ్యి ఇప్పుడు విడుదల అయ్యి మంచి రెస్పాన్స్ రావడం చాలా ఆనందంగా ఉంది..అలాగే తమిళ్ లో కూడా ఈ సినిమాను థియేటర్స్ లలో విడుదల చేస్తున్నాము.నాకీ అవకాశమిచ్చిన దర్శక,నిర్మాతలకు ధన్యవాదాలు అని అన్నారు.
నటీనటులు
విరాట్‌చంద్ర, చందన కొప్పిశెట్టి, హరిణి, అజయ్ గోష్, నందు, సుప్రియ, ప్రణీత, ప్రమోద్
సాంకేతిక నిపుణులు
సినిమా టైటిల్ ..”ది ఫాగ్”
బ్యానర్… వర్శి మోషన్ పిక్చర్స్
నిర్మాత….గోవర్ధన్ రెడ్డి
దర్శకత్వం.. సుదన్
కెమెరామెన్..హరినాథ్ సతీష్ రెడ్డి
మ్యూజిక్… విజయ్ కోరాకుల,విశ్వ
ఎడిటర్. సుదన్
పి.ఆర్.ఓ..మధు వి.ఆర్
Post a Comment