Latest Post

Naresh Ali Andaru Bagundali Andulo Nenundali 90 percent Shoot Completed

 


నరేశ్, అలీ ముఖ్యపాత్రల్లో నటిస్తోన్న చిత్రం ‘‘అందరూ బావుండాలి అందులో నేనుండాలి’’. మలయాళంలో విడుదలై సంచలన విజయంగా నమోదైన ‘వికృతి’ చిత్రానికి రీమేక్‌గా ఈ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే.  సోషల్‌ మీడియాలో అత్యుత్సాహం ప్రదర్శించే కొందరివల్ల అమాయకులకు ఎటువంటి ఇబ్బంది కలుగుతుంది అనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతుంది.  అలీవుడ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై అలీ సమర్పణలో శ్రీపురం కిరణ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అలీబాబా, కొణతాల మోహన్, శ్రీచరణ్‌ నిర్మిస్తున్నారు. జనవరిలో ప్రారంభమైన ఈ చిత్రం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుని ఇప్పటివరకు 90 శాతం పూర్తి చేసుకుంది. 1100 సినిమాల్లో నటించిన అలీ హీరోగా తన బ్యానర్‌లో నిర్మిస్తోన్న తొలిచిత్రం కావటంతో ఎంతో గ్రాండియర్‌గా సినిమాను తెరకెక్కించే ఉద్ధేశ్యంతో ఎక్కడ రాజీపడకుండా దాదాపు 20 మంది అగ్ర  నటీనటులతో సినిమాను నిర్మిస్తున్నారు. ‘‘నా గుండె చిక్కుకుంది నీ కళ్లతో...’’ అంటూ సాగే పాటను ఆరు రోజులపాటు కాశ్మీర్‌లోని పలు లొకేషన్లలో షూటింగ్‌ చేశారు. ఈ సినిమాలోని అన్ని పాటలను ప్రముఖ రచయిత భాస్కరభట్ల రవికుమార్‌ రచించటం విశేషం. ఏ.ఆర్‌ రెహమాన్‌ వద్ద అనేక సినిమాలకు పనిచేసిన రాకేశ్‌ పళిదం ఈ చిత్రంతో సంగీత దర్శకునిగా ఆరంగేట్రం చేస్తుండటం విశేషం.  నరేశ్‌ సరసన పవిత్ర లోకేశ్, అలీకి జంటగా మౌర్యాని నటించారు. ఇన్‌స్టాగ్రామ్‌ స్టార్‌ ప్రణవి మానుకొండ నరేశ్‌ కూతురిగా కీలకపాత్రలో నటించారు.  షూటింగ్‌ చివరి దశలో ఉన్న ఈ చిత్రాన్ని ఓ ప్రముఖ చానల్‌ శాటిలైట్‌ హక్కులను సొంతం చేసుకోవటంతో సినిమా టీమ్‌ ఆనందంతో ఉంది.  మంజుభార్గవి, తనికెళ్ల భరణి, ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి,సనా, వివేక్, సప్తగిరి, పృధ్వీ, రామ్‌జగన్, భద్రం,లాస్య తదితరులు నటించారు. ఈ చిత్రానికి చీఫ్‌ క్రియేటివ్‌ హెడ్‌– ఇర్ఫాన్, కో డైరెక్టర్‌– ప్రణవానంద్‌  కెమెరా– ఎస్‌ మురళీమోహన్‌ రెడ్డి, ఆర్ట్‌– కెవి రమణ, డాన్స్‌ డైరెక్టర్‌– స్వర్ణ, ఎడిటర్‌– సెల్వకుమార్, ఫైట్స్‌–నందు, మేకప్‌–నంద్యాల గంగాధర్, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌– సయ్యద్‌ తాజ్‌ బాషా, విఎఫ్‌ఎక్స్‌– మాయాబజార్‌ స్టూడియో

Music Director Thaman Interview About Vakeelsaab



 ‘‘వకీల్ సాబ్’’ కు పనిచేయడం డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్ : మ్యూజిక్ డైరెక్టర్ తమన్


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘‘వకీల్ సాబ్’’ మూవీ ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మీడియాతో మాట్లాడారు.

‘‘మ్యూజికల్ సక్సెస్ చాలా రేర్ గా వస్తుంది. అల వైకుంఠపురం మూవీలో అన్ని సాంగ్స్ బాగా పాపులర్ అయ్యాయి, అందుకు ప్రధాన కారణమైన త్రివిక్రమ్, అల్లు అర్జున్ లకు కృతజ్ఞతలు. ఆ సినిమా తరువాత ‘‘సోలో బతుకే సో బెటర్, క్రాక్ మ్యూజికల్ హిట్స్ అయ్యాయి. పవన్ కళ్యాణ్ గారికి జనసేన సాంగ్స్ చేశాను అప్పటినుండి కళ్యాణ్ గారితో అనుబంధం ఏర్పడింది. ‘‘గబ్బర్ సింగ్’’ సినిమా నేను మిస్ అయ్యాను. ఇప్పుడు వకీల్ సాబ్ తో సెట్ అయింది. త్రివిక్రమ్ గారు నన్ను దిల్ రాజు గారికి పరిచయం చెయ్యడంతో నేను వకీల్ సాబ్ కు మ్యూజిక్ చేసే అవకాశం లభించింది.లాక్ డౌన్ కారణంగా వకీల్ సాబ్ లేట్ అయ్యింది. లేట్ అయినా సరే మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాము. డైరెక్టర్ శ్రీరామ్ వేణు కథ చెప్పగానే ‘‘మగువ మగువ’’ ట్యూన్ చేశాను. ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇంకా హైలెట్ అవుతుంది. కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ అవ్వకుండా దిల్ రాజు గారు, శ్రీరామ్ వేణు గారు ఈ సినిమాను డ్రైవ్ చేశారు. వకీల్ సాబ్ లో సాంగ్స్ చాలా సందర్భానుసారం వస్తాయి.’’


‘‘మగువ మగువ సాంగ్ కు అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఎక్కడికి వెళ్లినా ఈ సాంగ్ వినిపిస్తుంది. మా మదర్ ఈ సాంగ్ కు బాగా కనెక్ట్ అయ్యారు. చిరంజీవి గారు కూడా ఈ సాంగ్ ను వాళ్ళ మదర్ తో షేర్ చేసుకోవడం మాకు సంతోషాన్ని కలిగించింది. పవన్ కళ్యాణ్ గారితో ఒక సినిమా చేస్తే చాలు అనుకున్నాను కానీ ఇప్పుడు ఆయనతో ఇంకో సినిమా చెయ్యబోతున్నాను. సాగర్ చంద్ర దర్శకత్వంలో అయ్యప్పన్ కోషియం రీమేక్ చేస్తున్నాను.సత్యమేవ జయతే సాంగ్ వినిపించినప్పుడు పవన్ కళ్యాణ్ గారు బాగా ఎక్సయిట్ అయ్యారు. మగువ మగువ సాంగ్ కూడా ఆయనకు బాగా నచ్చింది. కళ్యాణ్ గారితో శృతిహాసన్ కెమిస్ట్రీ కంటిపాప సాంగ్ బాగుంటుంది. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ నాని టక్ జగదీష్, బాలయ్య -బోయపాటి శ్రీను సినిమా రిలీజ్ కు రెడీగా ఉన్నాయి. చిరంజీవి గారి లూసిఫర్ రీమేక్ చేస్తున్నాను, పవన్ కళ్యాణ్ అయ్యప్పన్ కోసియం, మహేష్ బాబు ‘‘సర్కారువారి పాట’’ చేస్తున్నాను’’ అంటూ ముగించారు.

Aadi Sai Kumar Shikara Creations To Begin From Ugadi

 Aadi Sai Kumar, Bhaskar Bantupalli, Shikara Creations To Begin From Ugadi



Hero Aadi Sai Kumar has taken a brief break and has signed an exciting project. He will be working with director Bhaskar Bantupalli who has also penned story, screenplay and dialogues for the film.


Bhaskar Bantupalli will be presenting Aadi in a completely new avatar and the film will be a wholesome family entertainer.


Yugandar T aka Gudivada Yugandar will be producing the film under Shikara Creations, while T. Vijayakumar Reddy presents it. Saketh Komanduri will score music and A. D. Margal will handle the cinematography.


The makers will announce other cast and crew of the film soon. The film’s opening ceremony will take place for Ugadi on April 13th with formal Pooja ceremony.


Writer, Director: Bhaskar Bantupalli

Producer: Yugandar T (Gudivada Yugandhar) 

Presenter: T. Vijayakumar

Banner: Shikara Creations

Music Director: Saketh Komanduri

DOP: A. D. Margal

Production Controller: Shailaja Ganti

PRO: Sai Satesh, Rambabu Parvathaneni.


Me Woman Fashion Show" Season 3

 Season 3 of "Me Woman Fashion Show" gets colorful in the presence of gorgeous models



The Season 3 of "Me Woman Fashion Show" was awesome with ramp walks from well-known models of the industry. The event was organized ob 21st March at The Manohari Luxury Star Hotel in Begumpet of Hyderabad. Real Star Afsar Azad participated in the event as chief guest and also did a ramp walk along with some models. The colorful event was organized grandiously by 'Master Builder' and 'Unique Center Quipo' CEO Santosh Kumar Vedula under the auspices of Newton Group Directors Sahitya Yanamadala and Simran G. Chowdary. With popular models showing the latest fashion, the show was especially entertaining to the guests. Designs of well-known designers, gorgeous models attracted every eye of the invitees.


After the event was concluded, Santosh Kumar Vedula spoke about the fashion show. "I'm very happy to host such a shows in Hyderabad city. This is our third event. Sahitya Yanamadala and Simran G. Chowdary gave us tremendous encouragement and support. We are hoping to host more events like this. I want to thank all of our supporters and special gratitude to Real Star Afsar Azad".

Ikshu First Look Launched by Allari Naresh

 


"ఇక్షు" సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేసిన హీరో అల్లరి నరేష్


పద్మజ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై హనుమంత రావు నాయుడు , డాక్టర్ గౌతం నాయుడు సమర్పణలో  రాం అగ్నివేష్ కథానాయకుడిగా ఋషిక దర్శకత్వంలో డాక్టర్ అశ్విని నాయుడు నిర్మించిన చిత్రం "ఇక్షు". ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను హీరో అల్లరి నరేష్ చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా


 *హీరో అల్లరి నరేష్ మాట్లాడుతూ..* ఈ సినిమాని ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని అలాగే ఈ సినిమా దర్శకురాలు ఋషిక గారికి, నిర్మాత డాక్టర్ అశ్విని నాయుడు గారికి, అలాగే చిత్ర కథానాయకుడు రాం అగ్నివేష్ కి ఈ చిత్రం ద్వారా మంచి పేరు రావాలని అలాగే చిత్రం ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నానని తెలిపారు. 


 *చిత్ర కథానాయకుడు రాం అగ్నివేష్ మాట్లాడుతూ...* ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని హీరో అల్లరి నరేష్ గారి చేతుల మీదుగా విడుదల చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. నాకు ఇది మొదటి చిత్రం.ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించి నన్ను మా టీం ను ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నానని తెలిపారు.



 *ఈ సినిమా దర్శకురాలు ఋషిక మాట్లాడుతూ* ..ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని హీరో అల్లరి నరేష్ గారి చేతుల మీదుగా విడుదల చేయించడం చాలా ఆనందం ఉంది.ఆయనకి మా ధన్యవాదాలు. అలాగే ఈ చిత్రం టాకీ పార్ట్ పూర్తయింది. త్వరలో తీసే సాంగ్ తో షూటింగ్ మొత్తం పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకొని అతి త్వరలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొని వస్తాము. అలాగే ఈ సినిమాను ప్రేక్షకులు బాగా ఆదరిస్తారని నాకు మంచి పేరు వస్తుందని అనుకుంటున్నానని తెలిపారు 


 *నటీనటులు* 

రాజీవ్ కనకాల, కాళికేయ ప్రభాకర్, చిత్రం శ్రీను, చమ్మక్ చంద్ర, రచ్చ రవి, చింటు, రీతు, రేఖ నిరోషా, ఫిద, కెప్టెన్ చౌదరి, తదితరులు 


 *సాంకేతిక నిపుణులు* 

కథ ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం :- ఋషిక 

మ్యూజిక్ :- వికాస్ బాడిస 

ఎడిటింగ్ :- ఎస్.బి ఉద్ధవ్ 

కెమెరా :- నవీన్ తొడిగి

ఆర్ట్స్ :- రాజు 

పాటలు :- కాసర్ల శ్యామ్

మాటలు :- మున్నా ప్రవీణ్

కొరియోగ్రఫీ :- భాను

మూల కథ :-  సిద్ధం మనోహర్  

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ :- సుజిత్ కుమార్ గుత్తుల, చిత్రం శ్రీను 

మేనేజర్ :- సి.హెచ్. శ్రీనివాస్

పి ఆర్ ఓ :-మధు వి.ఆర్

Rang De Pre-Release Event Held In Grand Style

 




Rang De Will Be Colourful Like Rainbow – Ace Director Trivikram; 

Rang De Pre-Release Event Held In Grand Style

Youth star Nithiin and Keerthy Suresh starrer ‘Rang De’ is gearing up for release on March 26th. The film is written and directed by Venky Atluri while produced by Suryadevara Naga Vamsi under Sithara Entertainments banner. The Pre-Release Event of ‘Rang De’ was held in a grand style at Shilpa Kala Vedika. Star director Trivikram Srinivas graced the event as chief guest.

Speaking on the occasion, Ace Director Trivikram said, “Humans are the only living beings who can smile and see all the colours. We are the lucky ones and ‘Rang De’ will be like a rainbow. I’ve watched the film and I really liked it. Nithiin is like my brother and I always wish him success. Nithiin and Keerthy are playing Arjun and Anu respectively which is indirectly ‘A.. Aa.’ Devi Sri Prasad is one of my favourite music composers and I’ve immense respect for musicians who have classical background. There is a particular song in this movei ‘Oorantha Cheekati’ and it will certainly make the audiences weep in the theatres.”

Music director Devi Sri Prasad said, “I was supposed to compose music for director Venky’s ‘Tholi Prema’ and ‘Mr. Majnu.’ I was on an overseas tour and so it did not work out. I’m glad that I’ve finally collaborated with Venky. I heard ‘Rang De’ script in a flight and this is a matured love story cum youthful entertainer. It will be a different film in Nithiin’s career.”

Director Venky said, “I never imagined that Nithiin and Keerthy would accept this film. They breathed life in the roles of Arjun and Anu. Now we three have become best friends. The support I received from the producers during the lockdown period is unforgettable one. I met DSP as a fan but he gave me extraordinary music. It’s a blessing for this film to have legendary PC Sreeram and to all the artists and technicians, I thank you. Last but not least, director Trivikram’s encouraging words after watching ‘Rang De’ relieved me.”

Actress Keerthy Suresh said, “I thank the director and producers for believing in me that I can do the role of Anu. This is my third film in Devi Sri Prasad’s musical and I hope we score a hat-trick. The chemistry between me and Nithiin in ‘Rang De’ worked out quite well.”

Actor Naresh said, “I received hundreds of messages after the trailer was launched. This shows the response to the trailer and Venky has handled the film efficiently. ‘Rang De’ is a cocktail of emotions, entertainment and romance. None can fit in the role of Arjun except Nithiin and Keerthy is pride of South Indian cinema.”

Character artist Rohini said, “This film falls in that category when we would want to sit back and relax and watch a pleasant movie. Nobody can show love story as beautiful as PC Sreeram and ‘Rang De’ is a striking love story. Anu role can only be done by Keerthy.”

Lastly hero Nithiin addressed the event. “In this film my age is 24 but my actual age is 36. I was in doubt but when I heard that PC Sreeram is doing the cinematography, I gained confidence and courage. Happy to be working with him after ‘Ishq.’ DSP gave fantastic music and all the songs released so far have garnered superb response. Keerthy always reminds of ‘Mahanati’ but in this film she is too naughty. She is a big asset for this film. I know director Venky for the past 11 years yet it took long for us to work together. This is a sensible subject and was handled well. ‘Rang De’ is my third film in Sithara Entertainments banner. Whenever I score a flop, this banner gives me the much needed success. If reckoned as sentiment, ‘Rang De’ will definitely score a hit. In the industry, Pawan Kalyan and Trivikram are my pillars of support. They are my strength.”

Rang De Pre-Release event was also graced by producers S Radha Krishna (Chinababu),
PDV Prasad, N.Sudhakar Reddy, Thagore Madhu,Vennela Kishore, Abhinav Gomatam, lyricist Shreemani, Singer Mangli and others.

Apart from the lead pair of Nithin and Keerthy Suresh, prominent actor Naresh, Kousalya, Rohini,Bramhaji, Vennela Kishore,Vineeth, Gayithri raghuram, Satyam Rajesh, Abhinav Gomatam and Suhas play pivotal characters in the movie.
Dop- P.C Sreeram
Music- Devi Sri Prasad
Editing- Naveen Nooli
Art- Avinash Kolla
Additional Screenplay- Satish Chandra Pasam
Executive Producer - S. Venkatarathnam (Venkat)
pro: Lakshmivenugopal
Presented by PDV Prasad
Produced by Suryadevara Nagavasmi
Written and Directed by Venky Atluri.

Vakeel Saab Musical Fest

 


ఉత్సాహంగా "వకీల్ సాబ్" మ్యూజికల్ ఫెస్ట్


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా వకీల్ సాబ్ ప్రచార సందడి మొదలైంది. ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ ప్రెస్టీజియస్ సినిమా. వకీల్ సాబ్ చిత్రానికి థమన్ సంగీతం ఒక అసెట్ కాగా...ఇప్పటికే రిలీజైన మూడు పాటలు మగువా మగువా, సత్యమేవ జయతే, కంటి పాప సూపర్ హిట్ అయ్యాయి. ఈ నేపథ్యంలో వకీల్ సాబ్ మ్యూజికల్ ఫెస్ట్ ను హైదరాబాద్ దుండిగల్ లోని మర్రి లక్ష్మణ్ రెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్ మెంట్ కాలేజీలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకుడు వేణు శ్రీరామ్, సంగీత దర్శకుడు ఎస్ ఎస్ థమన్ గాయనీ గాయకులు హారిక నారాయణ, ఫృథ్వీ, దీపు, శ్రీ కృష్ణ, సాహితీ, సుభ తదితరులు పాల్గొన్నారు. వకీల్ సాబ్ చిత్రంలోని పాటలను లైవ్ లో ఫర్మార్మ్ చేశారు. ఈ పాటలను స్టూడెంట్స్ ఉత్సాహంగా డాన్సులు చేస్తూ ఎంజాయ్ చేశారు.


ఈ సందర్భంగా దర్శకుడు వేణు శ్రీరామ్ మాట్లాడుతూ....‘‘పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో పనిచేయడం ఎంతో సంతోషంగా ఉంది. వకీల్ సాబ్ సినిమా మీ అందరి అంచనాలు అందుకునేలా ఉంటుంది. సినిమా చేస్తున్నప్పుడు ఎంతో ఎంజాయ్ చేశాం. రేపు థియేటర్లో మీకూ అదే అనుభూతి కలుగుతుందని నమ్ముతున్నాం. సినిమా ప్రారంభం నుంచి పూర్తయ్యేదాకా పవన్ గారు నాకు ఇచ్చిన సపోర్ట్ మర్చిపోలేను. వకీల్ సాబ్ కు సూపర్ హిట్ మ్యూజిక్ ఇచ్చిన సంగీత దర్శకుడు థమన్ కు థాంక్స్. అలాగే పాటలకు అధ్బుతమైన లిరిక్స్ ఇచ్చిన రామ జోగయ్య శాస్త్రికి స్పెషల్ థాంక్స్’’ అన్నారు.


సంగీత దర్శకుడు ఎస్ఎస్ థమన్ మాట్లాడుతూ...నేను పవన్ కళ్యాణ్ గారికి పెద్ద అభిమానిని. మణిశర్మ గారి దగ్గర అసిస్టెంట్ గా ఉన్నప్పుడు ఖుషి, గుడుంబా శంకర్, బాలు చిత్రాలకు పనిచేశాను. పవన్ కళ్యాణ్ గారి సినిమాకు మ్యూజిక్ చేయడం నా డ్రీమ్. ఎప్పుడెప్పుడు ఆ అవకాశం వస్తుందా అని ఎదురుచూశాను. నా కల పవన్ గారి కమ్ బ్యాక్ ఫిల్మ్ వకీల్ సాబ్ చిత్రంతో నెరవేరినందుకు సంతోషంగా ఉంది. పాటలన్నీ సూపర్బ్ గా వచ్చాయి. రీరికార్డింగ్ సగం పూర్తయ్యింది. రీరికార్టింగ్ టైమ్ లో సినిమా చూస్తున్నప్పుడే పేపర్స్ చింపేయాలి అనేంత మాస్ సినిమాలో కనిపించింది. మాకే అలా అనిపిస్తే, రేపు థియేటర్లో మీరంతా ఇంకా ఎంజాయ్ చేస్తారు.’’ ఈ అవకాశమిచ్చిన నిర్మాత దిల్ రాజు గారికి,డైరెక్టర్ వేణు శ్రీరామ్ గారికి ధన్యవాదాలు.అన్ని పాటలకు మంచి రచన అందించిన రామజోగయ్యగారికి ప్రత్యేక ధన్యవాదాలు.’’ అన్నారు.

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ హీరోగా న‌టిస్తోన్న ఈ చిత్రంలో శ్రుతి హాస‌న్‌, నివేదా థామ‌స్‌, అంజ‌లి, అన‌న్య నాగ‌ళ్ల ఇత‌ర తారాగ‌ణంగా న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం:  ఎస్‌.ఎస్‌.త‌మ‌న్‌, సినిమాటోగ్ర‌ఫీ:  పి.ఎస్‌.వినోద్‌, ప్రొడ‌క్ష‌న్ డిజైన్‌:  రాజీవ‌న్‌, ఎడిటింగ్‌:  ప్ర‌వీణ్ పూడి, డైలాగ్స్‌:  తిరు, యాక్ష‌న్ ర‌వివ‌ర్మ‌, వి.ఎఫ్‌.ఎక్స్‌:  యుగంధ‌ర్‌, కో ప్రొడ్యూస‌ర్‌:  హ‌ర్షిత్ రెడ్డి, స‌మ‌ర్ప‌ణ‌:  బోనీ క‌పూర్‌, నిర్మాత‌లు:  దిల్‌రాజు, శిరీష్ , ద‌ర్శ‌క‌త్వం:  వేణు  శ్రీరామ్

`Drishyam2` gives me a good recognition in Telugu

 `Drishyam2` gives me a good recognition in Telugu



Actress Suja Varunee became the talk of the town after her stint with the popular reality show, Bigg Boss. She was also a part of many critically-acclaimed films including Sasikumar's Kidaari, Iravukku Aayiram Kangal and Arun Vijay's Kuttram 23 in which she garnered good response for her performance. Now, it looks like, the actress is on cloud nine as she has bagged the most-prestigious Drushyam 2, the Telugu remake of blockbuster Malayalam film, Drishyam 2.


An excited Suja Varunee says, “I have watched the first part of Drishyam in all languages and also the second part in Malayalam on OTT.. I was amazed at how the director was able to conceive such a script and was wondering why I didn't get such scripts to perform. It was a dream come true for me when I was approached to be part of the Telugu remake of the movie and that too for a reputed production house.”


She adds, “I am extremely happy to be sharing screen space with the Venkatesh sir, Meena maam, Nadhiya maam and many other senior artistes in Telugu industry as I will get to learn a lot from them. Also, working with Jeethu Joseph sir is a gift of sorts. He is very cool as a director and at the same time knows what to get from his actors. To me, everyday is a learning and Drishyam 2 came at the right time."


Directed by Jeethu Joseph, the Telugu version of Drishyam 2 was launched in Hyderabad on March 1. The first part of the Telugu remake, featuring Venkatesh Daggubati, Meena and Nadhiya, released in 2014. The film was directed by Sripriya and it did well at the box office. 


Suja's presence in Drishyam 2 remake will be one of the highlights.


Mohanlal's Drishyam 2 released on Amazon Prime Video on February 19 and it has been garnering great response from both audience as well as critics.

Allu brothers’ Sarrainodu and ABCD Hindi dubbed versions bag highest TRPs

 Allu brothers’ Sarrainodu and ABCD Hindi dubbed versions bag highest TRPs



Allu Arjun-starrer Sarrainodu and Allu Sirish-starrer ABCD – American Born Confused Desi were the most-watched movies on television last week. The Hindi dubbed versions of these Telugu movies generated the highest TRPs, according to the recently released BARC ratings, showing an increasing interest of Hindi-speaking audience towards their movies.

Sarrainodu and ABCD recorded an average minute audience (AMA) of 4863 and 4016 respectively. In fact, it even surpassed the TRPs of Baahubali – The conclusion aired on TV the same week, which recorded an AMA of 3609.

Appreciating the love the viewers have shown towards his movie, an elated Allu Sirish says, "I am so happy to learn that the Hindi audience enjoyed watching ABCD. I honestly didn’t expect this level of viewership. It is perhaps the fun aspect of the movie that connected best with the Hindi audience. I thank the viewers for their love and entertaining them will be a priority for me as an actor.”

 

According to Goldmines Telefilms, who had acquired the Hindi satellite rights of ABCD, “Entertainment content does well on television and we are happy to see ABCD strike a chord with the Hindi-speaking viewers. ABCD is a fun film, and Sirish carried the role very well with his performance and screen presence.”

 

While their movies continue to clock-in record-breaking numbers at the box office, and views on YouTube, looks like the Allu brothers will continue to reign on television as well.

Plan B Releasing on April 23




 ఏప్రిల్ 23 న విడుదల అవుతున్న ప్లాన్ బి 



శ్రీనివాస్ రెడ్డి హీరో గా సూర్య వశిష్ట, మురళి శర్మ, రవిప్రకాష్, అభినవ్ సర్దార్ మరియు నవీనారెడ్డి ముఖ్య తారాగణం తో ఎవిఆర్ మూవీ వండర్స్ పతాకం పై కెవి రాజమహి దర్శకత్వంలో ఎవిఆర్ నిర్మిస్తోన్న క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్  చిత్రం "ప్లాన్-బి". ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఏప్రిల్ 23 న విడుదల కు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా 



చిత్ర దర్శకుడు కెవి రాజమహి మాట్లాడుతూ "ప్లాన్ బి చిత్రం ఒక సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్. ఆద్యంతం ఉత్కంఠం తో థ్రిల్లింగ్ అంశాలతో  సాగె కథ ఇది. సినిమా చూస్తున్న ప్రేక్షకుడు కనీసం తన మొబైల్ ఫోన్ చూసే అవకాశం కూడా ఉండదు అంత ఉత్కంఠం గా ఉంటుంది. 

 మా చిత్రాన్ని సెన్సార్ వారు చూసి  సినిమా అద్భుతంగా ఉంది, ఇలాంటి కథని మేము ఎప్పుడు చూడలేదు అని ప్రశంసించి యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చారు. సినిమా చాలా కొత్తగా ఉంటుంది. శ్రీనివాస్ రెడ్డి గారు, మురళి శర్మ గారు, సూర్య వశిష్ఠ, రవిప్రకాష్, అభినవ్ సర్దార్ వీళ్లందరి నటన మా చిత్రానికే ఒక హైలైట్. మా చిత్రాన్ని ఏప్రిల్ 23 న విడుదల చేస్తున్నాము" అని తెలిపారు. 


నిర్మాత ఎవిఆర్ మాట్లాడుతూ "మా ప్లాన్ బి చిత్రం సెన్సార్ పూర్తీ అయ్యింది, యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చారు. కథ చాలా అద్భుతంగా వచ్చింది. ఫస్ట్ సినిమా అయినా కూడా ఎంతో అనుభవం ఉన్న దర్శకుడిగా రాజమహి రూపొందించాడు. ఈ సినిమా విడుదల కి ముందే  మా దర్శకుడికి మరో రెండు సినిమా అవకాశాలు వచ్చాయి. ఇప్పటివరకు తెలుగు స్క్రీన్ పై రాని ఉత్కంఠ భరితమైన సన్నివేశాలు ఈ చిత్రంలో ఉన్నాయి.  ఏప్రిల్ 23 న విడుదల చేస్తున్నాం." అని తెలిపారు. 



సినిమా పేరు : ప్లాన్ బి 


బ్యానర్ : ఎవిఆర్ మూవీ వండర్స్


నటి నటులు : శ్రీనివాస్ రెడ్డి, సూర్య వశిష్ఠ, డింపుల్, మురళి శర్మ, రవిప్రకాష్, నవీనారెడ్డి, అభినవ్ సర్దార్, చిత్రం శీను, షాని, తదితరులు 


కెమెరా మాన్ : వెంకట్ గంగాధరి


బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్  : శక్తికాంత్ కార్తీక్ (ఫిదా ఫేమ్)


ఎడిటర్ : ఆవుల వెంకటేష్


యాక్షన్ : శంకర్ ఉయ్యాల


ఆర్ట్ : కృష్ణ చిత్తనుర్


ప్రొడక్షన్ డిజైనర్ : సతీష్ దాసరి


 డిటియస్ : రాధాకృష్ణ


డిఐ కలరిస్ట్ :  ప్రేమ్ (ప్రసాద్ ల్యాబ్స్)


సౌండ్ ఎఫెక్ట్స్ : రఘునాథ్.కె


పిఆరోఓ : పాల్ పవన్


కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం :  కెవి రాజమహి


నిర్మాత : ఎవిఆర్.

Rang De Is Pure Love Story-Hero Nithiin

 Rang De Is Pure Love Story; Bless Us With A Hit – Hero Nithiin



Grand Trailer Launch Event held in Kurnool

Nithiin clicks selfies with fans

Rang De wraps up censor and gets ‘U/A’ certificate


The trailer launch event of ‘Rang De’ starring Nithiin and Keerthy Suresh in the lead roles was held in Kurnool amidst the presence of Nithiin fans and audiences. A directorial of Venky Atluri, the film is produced by Suryadevara Naga Vamsi under Sithara Entertainments banner. The film is all set for a worldwide release on March 26th.


The event by was graced MLAs and others. Speaking on the occasion, Kurnool MLA Abdul Hafeez Khan wished the team of ‘Rang De’ good luck. He also appealed to Nithiin and film industry people to shoot their films in the city.


Kodumur MLA Sudhakar conveyed his best wishes to ‘Rang De’ team.


Kurnool Municipal Commissioner Balaji also graced the event. Addressing the event he said, “During his preparation for civil services, he used to watch films every weekend. I watched every film of Nithiin from ‘Dil’ and I wish him all the best for ‘Rang De.’ I will be watching this movie on first day for first show,” said Balaji.


Kurnool DG Bharat, Kurnool Traffic DSP Mehboob Basha were also part of the guest list.


Speaking DG Bharat said, “Nithiin is son of Kurnool. He is looking very young with every film and in ‘Rang De’ he appears even more handsome. Films shot in Kurnool have turned into huge blockbusters and I wish that ‘Rang De’ will also become hugely successful.”


Producer Naga Vamsi said, “Within a short notice, many guests graced this event. I would like to thank each one of them. Special thanks to the people of Kurnool and on 26th of this month, we expect the same reception for our ‘Rang De.’ We hope the film becomes a big hit.”


Comedian Abhinav addressed the event. “Our film ‘Rang De’ is arriving at the box office on March 26th. This is a complete family entertainer and everyone worked very hard for this film for one year. Due to lockdown the film got little delayed but there will be ample of entertainment and watch it only in theatres. Nithiin, Vennela Kishore, Suhaas and myself will provide good laughs for sure.”


Last but not least hero Nithiin entertained the fans. Speaking he said, “I would like to thank MLAs Hafeez Khan, Sudhakar and DG Bharat for launching the trailer. This is my visit to Kurnool and I’m humbled by your love. Kurnool is famous for Kondareddy Buruju and all the films shot on his backdrop were blockbusters. I see the same power in all of you and I like the energy in you all. Generally they say Rayalaseema is famous for mass and faction films but I witnessed a huge love and so we are arriving with a pure love story on March 26th. Watch ‘Rang De’ with the same love and bless me and my team.”


On the absence of the heroine and director, Nithiin said, Keerthy Suresh and Venky Atluri gave hand in the last minute.


Before Nithiin addressing the gathering, he interacted with fans. A female fan told him that after wedding, he has become skinnier. Replying Nithiin said, “Yes I’m doing a lot of household works and stuff. This is the result.” He went into the public and clicked a few selfies with fans.


 Rang De Trailer launch event was organised by Shreyas Media while Shyamala and Bhargav were the hosts.

Nivetha Pethuraj As Theera In Vishwak Sen’s Paagal

 Introducing Nivetha Pethuraj As Theera In Vishwak Sen’s Paagal



Talented young hero Vishwak Sen is on a mission to gain the popularity among youth audience. He is choosing the projects which will appeal largely to youngsters. Paagal is his next release and buzz around the film is quite high. First look poster, teaser and title song have got excellent response.


Billed to be magical love story, Paagal is directed by Naressh Kuppili. Dil Raju presents the film produced by Sri Venkateswara Creations in association with Bekkam Venu Gopal’s Lucky Media.


Simran Choudhary and Megha Lekha are the leading ladies of the film. Today, the makers divulged that Nivetha Pethuraj is playing another heroine in the film. As we can see in the character reveal poster, Nivetha will be seen as Theera. The romantic poster sees Nivetha cuddling Vishwak Sen as his hands are tied back


S Manikandan is the cinematographer, while Radhan has scored music.


There is also slight change in release date. Paagal will now be releasing worldwide on May 1st.


Cast: Vishwak Sen, Nivetha Pethuraj, Simran Choudhary, Megha Lekha, Rahul Ramakrishna


Technical Crew:


Banner: Sri Venkateswara Creations, Lucky Media

Presents: Dil Raju

Producer: Bekkem Venu Gopal

Story, Screen Play & Direction: Naressh Kuppili

D.O.P: S. Manikandan

Music Director: Radhan

Editor: Garry Bh

Lyrics: Ramajogayya Sastry, KK and Kittu Vissapragada

Fight Masters: Dileep Subbarayan and Rama Krishna

Dance Master: Vijay Prakash

Production Designer: Latha Tharun

Chief Co-Director: Venkat Maddirala

Publicity Designer: Anil Bhanu

Production Manager: Siddam Vijay Kumar

PRO: Vamsi-Shekar

Bollywood Actor Suniel Shetty Interview About Mosagallu

 


Bollywood Actor Suniel Shetty is doing a crucial role in Manchu Vishnu's Mosagallu. The movie releases on March 19th. Here are some excerpts of an exclusive interview with the actor: 


What excited you to do Mosagallu?


It is always the script. The director, exciting subject, it's a Hollywood perspective. Jeffrey Chan has directed the film. It is a different way of looking at cinema and the way they presented it. Two siblings end up conning the corporate giants is exciting. My role wants them to be tried here. But they do it so smartly without getting caught by the system. True stories work these days and audiences like them. Lots of fun and very exciting.


Did you face any difficulty with the Telugu language?


I think Telugu is not difficult to understand but difficult to speak. The pauses, meaning of every word are tough. But with a good team, it is manageable with promoting. The movie was primarily shot in English and then in Telugu. We also did the Hindi version. It is tough switching between different versions. But I did my best.


What is your secret? You do not look old?


I am conscious of what I eat. I need to play my age and at the same time, I need to look fit. So, I am extremely conscious about what I eat. Also, do my yoga and workout on time.



Any Memorable Moments during Mosagallu?


Lovely working with the team. The beauty of the South is everything happening on time. Eat on Time, Pack-up on Time, Doing Rehearsals. At the minute I land in Hyderabad, I feel good about it. I never worked with Vishnu, Kajal, and the director Jeffrey. They look at a film differently and this film was shot differently. They thrive on our experience, we thrive on their creativity. We jump angles but they do not. They go as per the scene. 


Did you share any fitness secrets with Vishnu?


They are the new generation. They know better. I am from Old School. We had a lot of action together. Every action has a reaction. Timing is necessary when you do the action or you may end up injuring yourself. But that did not happen and that is brilliant. 


About Ghani:


Ghani is exciting and Varun Tej is brilliant. A New director again. The second day of my shoot. I have to look lean and I am very excited.

Double dhamaka Fridays on aha with Gaali Sampath and Zombie Reddy

 Double dhamaka Fridays on aha with Gaali Sampath and Zombie Reddy



The 100% Telugu OTT platform is releasing the films back-to-back on March 19 and 26.


 


100% Telugu platform aha is going all out to keep its audience entertained. After creating massive buzz with exclusive blockbusters like Krack and Naandhi, aha has now bagged the rights to two more theatrical releases – Gaali Sampath and Zombie Reddy, which premiere on March 19 and 26 respectively. The films will offer a perfect dose of weekly entertainment to the audience where the theatre experience comes right into their homes.


Gaali Sampath, a full-blown family entertainer with Sree Vishnu and Rajendra Prasad in the lead roles received unanimous positive reviews from the audience while Zombie Reddy created immense buzz from the public and the critics alike. Both the films will cater to the needs of the audience who are looking for more exclusive content every week.


In a short span of time aha has become a household name with the best in Telugu entertainment. With a massive collection of favourites, starring superstars and a huge library of classics, aha is constantly giving its viewers a lot to look forward to. aha has a slew of releases lined up in the upcoming months, with both exclusive films and web-series as part of the schedule.


 

Megastar Chiranjeevi Released Virata Parvam Teaser

 Megastar Chiranjeevi Released Rana, Sai Pallavi, Venu Udugula’s Virata Parvam Teaser



Rana and Sai Pallavi starrer Virata Parvam is a unique and content driven film where the lead pair will be seen in never seen before roles. Megastar Chiranjeevi has launched Virata Parvam’s teaser today and wished the team all the success.


As the story mainly revolves around Sai Pallavi’s role, Rana requested his makers to mention her name first in title credits. Inspired from true events of 1990s, Rana is introduced as Comrade Ravanna who is known by his pen name Aranya.


How long to erase the marks of hegemony? How long to uproot the barriers of discrimination? Knocking the bottom out of farmers… landlords prospered,” utters Rana as he writes poetry.


Spellbound by his revolutionary and inspiring writings, Sai Pallavi who plays the role of Vennela falls in love with him and his poetry. The rustic girl steps into forest in search of her love and she in her journey come across some ruthless humans.


Going by the teaser, Virata Parvam is going to narrate a wonderful love story in the backdrop of war. The setup is intriguing and Venu Udugula’s dialogues are thought-provoking.


Dani Sanchez Lopez and Divakar Mani’s camera work is praiseworthy, while Suresh Bobbili uplifts the visuals with his pulsating background score.


D Suresh Babu is presenting the film and Sudhakar Cherukuri of Sri Lakshmi Venkateswara Cinemas is bankrolling it. Production values, as we can see in the teaser, are top-notch.


Virata Parvam also stars Priyamani, Nanditha Das, Naveen Chandra, Zareena Wahab, Eswari Rao and Sai Chand in important roles.


Cast: Rana Daggubati, Sai Pallavi, Priyamani, Nanditha Das, Naveen Chandra, Zareena Wahab, Eswari Rao, Sai Chand, Benarji, Nagineedu, Rahul Ramakrishna, Devi Prasad, Anand Ravi, Anand Chakrapani and others.


Crew:


Writer & Director: Venu Udugula


Producer: Sudhakar Cherukuri.


Banner: Suresh Productions, Sri Lakshmi Venkateswara Cinemas


Presents: Suresh Babu


DOP: Dani Sanchez Lopez, Divakar Mani


Editor: Sreekar Prasad


Production designer: Sri Nagendra


Music: Suresh Bobbili


Stunts: Stephen Richard, Peter Hein


Choreography: Raju Sundaram.


PRO: Vamsi - Sekhar


Executive producer: Vijay kumar chaganti


Publicity Design: Dhani Aelay


Kajal Aggarwal in King Nagarjuna Praveen Sattaru Movie

 King Nagarjuna's Big Action Entertainer To Have Kajal Aggarwal As Heroine Directed By Praveen Sattaru




King Nagarjuna's next is in Praveen Sattaru's Direction. Popular Producers NarayanDas Narang, Puskur Ram Mohan Rao, Sharrath Marar are producing this big action entertainer under Sri Venkateswara Cinemas LLP and Northstar Entertainments Pvt Ltd banners. Makers announced that prominent heroine, Kajal Aggarwal will be pairing with Nagarjuna as the heroine for this stylish action entertainer with a special poster. Makers planned shooting the film at Goa, Hyderabad, Ooty and London.


Kajal said, " It's been an amazing time for me in Tollywood. I will be acting alongside Nagarjuna Garu. This role in this movie is going to be one of my most special characters in my career as I have never ventured into such a role previously. I am super thrilled to work with Nagarjuna as I always had a huge crush on him since childhood and it feels amazing to work with him on this project." 


This King Nagarjuna, Kajal Aggarwal starrer will have a huge casting


Cinematography: Mukhesh G.

Action: Ganesh K.

Executive Producer: Boney Jain

Production Designer: Jayasri Lakshmi Narayanan

Art: Lakshmi Sindhuja Grandhi

Producers: NarayanDas Narang, Puskur RamMohan Rao, Sharrath Marar

Directed by Praveen Sattaru

Ek Mini Katha Ee Maya lo Lyrical Video Release

 


యువి కాన్సెప్ట్స్ నిర్మాణంలో రూపొందుతున్న 'ఏక్ మినీ కథ' చిత్రంలోని ఈ మాయలో లిరికల్ సాంగ్ విడుదల..


కొత్త దర్శకులకు అవకాశం ఇస్తూ.. వరుస విజయాలు అందుకుంటున్న నిర్మాణ సంస్థ యు.వి.క్రియేషన్స్. దీనికి అనుబంధ సంస్థగా యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ మొదలు పెట్టారు. ఈ బ్యాన‌ర్ లో నిర్మాణం పూర్తి చేసుకున్న ఏక్ మినీ కథ చిత్ర ఫస్ట్ లుక్ ఈ మధ్యే విడుదలైంది. Does Size Matter అంటూ పోస్టర్ లో ఉన్న మ్యాటర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. పేపర్ బాయ్ సినిమాతో నటుడిగా గుర్తింపు సంపాదించుకున్న సంతోష్ శోభన్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ఈయన లుక్ కు మంచి స్పందన వస్తుంది. తాజాగా ఈ చిత్రంలోని ఈ మాయలో.. లిరికల్ సాంగ్ విడుదలైంది. దీనికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. మంచి సాహిత్యంతో పాటు ప్రవీణ్ లక్కరాజు సంగీతం ఈ పాటకు మరింత వన్నె తీసుకొచ్చింది. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్  రాజా లాంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన ప్రముఖ దర్శకుడు మేర్లపాక గాంధీ కథ అందించారు. కార్తీక్ రాపోలు ఏక్ మినీ కథ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రవీందర్ ప్రొడక్షన్ డిజైనర్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గోకుల్ భారతి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ప్రవీణ్ లక్కరాజు సంగీతం సమకూరుస్తున్నారు. సత్య ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్నారు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు చిత్రయూనిట్.


నటీనటులు: సంతోష్ శోభన్, కావ్య తప్పర్, బ్రహ్మాజీ, సప్తగిరి తదితరులు..


టెక్నికల్ టీమ్:

దర్శకుడు: కార్తీక్ రాపోలు

నిర్మాణ సంస్థ: యూవీ కాన్సెప్ట్స్

ప్రొడక్షన్ డిజైనర్: రవీందర్

కథ: మేర్లపాక గాంధీ

సంగీతం: ప్రవీణ్ లక్కరాజు

సినిమాటోగ్రఫీ: గోకుల్ భారతి

ఎడిటర్: సత్య

Lyricist Sreemani Interview About Rang De

Lyricist Sreemani hails all praises for Director Venky Atluri and Team Rang De.

At a press event conducted at Sithara Entertainments office, writer Sreemani has spoken about his experience with director Venky Atluri and his relationship with Sithara Entertainments.

He expressed that he enjoys working with directors such as Venky Atluri who give lyricists the freedom to think outside the box and explore new dimensions to emote with words. He said that working for Rang De was a great experience as all the songs are situational songs which take the story forward. He mentioned that it makes the job of the song writer much clearer when each song has strong emotions associated with it. He included director Venky Atluri in the same league as Sukumar and Trivikram Srinivas in terms of approach and clarity when it comes to writing a situation for a song. 

Sreemani expressed his gratitude towards the banner Sithara Entertainments and Haarika and Haasine pictures as he humbly mentioned that Julayi was the movie which brought him into the lime light. He mentioned that producer Suryadevara Naga Vamsi is a young and passionate producer who frequently appreciates good writing by reaching out personally.

Sreemani wishes the team Rang De the best and is super confident that the movie will touch the hearts of the audience. The reason for his assured belief seems to be his travel with Venky Atluri and Sithara Entertainments. The songs have already become a huge hit and Sreemani has assured that the songs on screen would be doubly enjoyed by the audience as the story compliments the emotions well.

Talasani Launched Yerra Cheera Teaser




 తలసాని చేతుల మీదుగా ఎర్రచీర టీజర్ విడుదల


డాక్టర్ రాజేంద్రప్రసాద్ ప్రధానపాత్రలో శ్రీ సుమన్ వేంకటాద్రి ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుమన్ బాబు, కారుణ్య చౌదరి లు జంటగా నటిస్తూ శ్రీరామ్, కమల్ కామరాజు,  రాజేంద్ర ప్రసాద్  వంటి నటీనటులతో తెరకెక్కుతున్న తలసాని చేతుల మీదుగా ఎర్రచీర టీజర్ విడుదల అయింది.

 టాలీవుడ్ లో మరో ఇంట్రెస్టింగ్ కథ తో  శ్రీ సుమన్ వేంకటాద్రి ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న సినిమా ఎర్రచీర. ఈ సినిమాలో సుమన్ బాబు అండ్ కారుణ్య చౌదరిలు జంటగా నటిస్తుండగా, శ్రీరామ్, కమల్ కామరాజు, రాజేంద్ర ప్రసాద్, ఆలీ, బేబీ సాయి తేజేస్విని, వంటి తదితర తారాగణం నటిస్తున్న ఈ ఎర్రచీర టీజర్ ను తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బుధవారం విడుదల చేశారు.

ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత సుమన్ బాబు మాట్లాడుతూ..ఎర్ర చీర ట్రైలర్ నీ విడుదల చేసినందుకు మంత్రి శ్రీ తలసాని శ్రీనివాసయాదవ్ గారికి ధన్యవాదాలు. ఇప్పటికే ఈ సినిమా పై భారీ అంచనాలు పెరిగాయి, ఆ అంచనాలను మరింత పెంచేలా ఈ ట్రైలర్ ఉంటుంది. రాజేంద్రప్రసాద్ తో పాటు పలువురు ప్రముఖ నటీనటులు నటిస్తున్న ఈ సినిమాకు సంబందించిన అన్ని కార్యక్రమాలు పూర్తి కవొచ్చాయి. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.


నటీనటులు:


సుమన్ బాబు అండ్ కారుణ్య చౌదరి, శ్రీరామ్, కమల్ కామరాజు, రాజేంద్ర ప్రసాద్, ఆలీ, బేబీ సాయి తేజేస్విని తదితర తారాగణం


ఈ సినిమాకు మాటలు గోపి విమలపుత్ర,

కథ స్క్రిన్ ప్లే దర్శకత్వం సత్య సుమన్ బాబు.

ZEE5 TO PREMIERE 'NINNILA NINNILA' ON MARCH 19

 ZEE5 TO PREMIERE 'NINNILA NINNILA' ON MARCH 19



 Ashok Selvan, Nithya Menen, Ritu Varma-starrer to stream in four languages


Hyderabad, 17th March 2021:

 

From true-blue Telugu originals, direct-to-stream movies, and Originals, ZEE5’s range of content has been phenomenal.


Weeks after the engaging feature film 'Ninnila Ninnila' was released on ZeePlex, the feel-good romance drama starring Ashok Selvan, Nithya Menen and Ritu Varma, is now will now stream on ZEE5 from March 19 onwards in four languages - Telugu, Tamil, Kannada and Malayalam.


The critically-acclaimed film which received positive reviews when it started streaming on ZeePlex in February, is directed by Ani IV Sasi. Produced by Sri Venkateswara Cine Chitra LLP and Zee Studios, it has come from producer BVSN Prasad and presenter Bapineedu B.


Starring Nasser in a key role and comedian Satya as a funny cook, the film tells a love story set in London.


The film has music by Rajesh Murugesan and cinematography by Diwakar Mani. Lyrics are by Sreemani. Naga Chanda, Anusha and Jayanth Panuganti have penned the dialogues. Sri Nagendra Thangala's art direction came in for much praise from critics. Editing is by Naveen Nooli.