Latest Post

Kiran Abbavaram's VBVK into profits even before it's release

Kiran Abbavaram's VBVK into profits even before it's release



Young sensation Kiran Abbavaram upcoming film "Vinaro Bhaygyamu Vishnu katha" film's teaser, first single Vasava suhaasa and second single Oh Bangaram were released to a positive response.


Now the team recently released another peppy song "Dharsana". Infact it is going to become love anthem for breakups. After SR Kalayana mandapam what audience expecting from Kiran Abbavaram was filled in this movie. 


And the film is gaining immense love from audience for all the promotional content. This exciting project is now generating profits for makers even before it is released. This exciting project from GA 2 pictures has strong trade buzz among other February releases.


The innovative promotions and GA 2 pictures brand name fueled the massive deals for this intense action drama. It appears that the producers recovered the film's budget through trade business.


With huge buzz among audience, the movie is going to be release on February 17. Currently team is busy promoting the movie. It appears that makers planning to delight audience with more surprises and a special song soon.


The female lead is played by Kashmira. Murali Sharma will play a significant part. Under the auspices of GA2 Pictures. Bunny Vas is funding the romantic comedy while Murali Kishore Abburu helmed it. Ace producer Allu Aravind presenting the the film. 

Vaasava Suhaasa from VBVK: A song that makes us respect the team and reminds us our roots

 Vaasava Suhaasa from VBVK: A song that makes us respect the team and reminds us our roots



Some songs make sense when you first hear them, while others make sense after you've heard them repeatedly. Sometimes such songs come along and remind us of lyrical values while also bringing us peace of mind. Regardless of how many songs have been released in recent times, the song "Vaasava Suhaasa" from the film "Vinaro Bhagyamu Vishnu Katha" starring young hero Kiran Abbavaram has a special place in everyone's heart and playlists.


There are only a few songs that make you want to learn the lyrics. This song, on the other hand, falls into the same category. As much as this song is required for the situation in the film, it is also required in real life.


Even though the lyrics are complex, music lovers went crazy for this song, and everyone tried to understand it word for word. The Vaasava Suhaasa song has received 1.8 million views on YouTube.


All of these songs were once heard in the films of veteran director Kalathapasvi "Vishwanath" garu. The song "Vidhata Talapuna Prabhavadi Annadhi Jeevan Vedam" from his film Sirivennella became a hit. Those words have a powerful meaning and are a source of life, which will make the audience feel good.


Now, the song Vaasava Suhaasa has the same effect on music lovers and audiences. Everyone will be hypnotised by the complex yet life-filled lyrics.


"Yuga Yugaluga Prabhodamai

Padhi Vidhaluga Padhe Padhe

Paliketi Sayamimmanna

Jaadale Kadha Nuvvedhikinadedaina

Chirumoviki jarigina chirunavvula Praasana

Chigureyaka aaguna.. nuvvele daarina.

Ninnu Ninnuga Maarchina.. nee ninnati Anchuna

Oo Kammati Paatame.. etu chusina"


In the aforementioned lyrics, "Isn't that the way you're going, how can you not smile on your way? Ten avatars raised to tell him to help you is ideal. The current consensus emanates from your past experience "is also noteworthy in this song.


It can be said that putting such a song in a Gen Z movie is a daring attempt. Producer Bunny Vas garu took a risk by including this song in the film, which earned the team and lyricist more respect. Above all, "Kalathapaswi Vishwanath" garu launched this song, and the veteran director praised the team for their commendable effort.


It's a good thing this song was well received. This song was written by Kalyan Chakravarthy and sung by Karunya. The music for this film was composed by Chaitan Bharadwaj, and it is set to be released on February 17 as a gift for Maha Shivaratri.

Akhil Akkineni Pan India Film Agent Releasing On April 28, 2023

Akhil Akkineni, Surender Reddy, AK Entertainment’s Pan India Film Agent Releasing On April 28, 2023



Young and dynamic hero Akhil Akkineni and stylish maker Surender Reddy’s highly-anticipated Pan India project Agent is getting ready for its theatrical release. The makers on the occasion of New Year released a making video to announce Agent will release in summer. The latest update is the movie will be gracing the theatres worldwide in a grand manner on April 28th. The movie is going to cash in the holiday season and what better season can they get other than summer for a Pan India release.


The makers made the release date announcement through a wild action glimpse. Akhil is tied to a chair and his head is covered with a mask. When he’s asked about the agency he’s working for, he replies saying, “Osama Bin Laden, Gaddafi and Hitler.” He then calls himself a wild saale and he indeed looks wild with blood all over his face.


The release date glimpse is too brutal and shows the wild side of Akhil’s character. He is seen with long and curly hair in the movie where he sported different looks. The actor underwent a stylish makeover and will be seen sporting six-pack abs. Surender Reddy made this movie completely different from other spy thrillers.


Sakshi Vaidya played Akhil’s love interest, and Mammotty will be seen in a vital role. Rasool Ellore and Hip Hop Tamizha are taking care of camera and music departments respectively.


The story for the movie was provided by Vakkantham Vamsi. Produced by Ramabrahmam Sunkara under AK Entertainments and Surender 2 Cinema, National Award winner Naveen Nooli is the editor while Avinash Kolla is the art director.


Ajay Sunkara, Pathi Deepa Reddy are the co-producers of the film which will have a Pan India release in Telugu, Hindi, Tamil, Kannada and Malayalam languages.


Cast: Akhil Akkineni, Sakshi Vaidya, Mammootty

Director: Surender Reddy

Producer: Ramabrahmam Sunkara

Co-Producers: Ajay Sunkara, Pathi Deepa Reddy

Executive Producer: Kishore Garikipati

Banners: AK Entertainments, Surender 2 Cinema

Story: Vakkantham Vamsi

Music Director: Hip Hop Thamizha

DOP: Rasool Ellore

Editor: Naveen Nooli

Art Director: Avinash Kolla

PRO: Vamsi-Shekar 

Cast and crew of Butta Bomma thank the audience in the post release press meet

 Cast and crew of Butta Bomma thank the audience in the post release press meet



Butta Bomma appeals to all sections of the audience as it has layers of romance, thriller, and a beautiful message: Shourie Chandrasekhar Ramesh


Butta Bomma released today is getting positive response from the audience. The reviews from the US and Telugu states are wonderful and all the shows are running to packed houses. Butta Bomma is a cute romantic thriller with a message. In a post release press meet, the cast and crew thanked the audience for their tremendous support in making the film a grand success. 


Anika Surendran who played the central character of Satya said, “I am grateful and proud to do this project. I touched the hearts of everyone. I am happy for everything”. 


Surya Vashistta who donned the auto driver role is elated with the response of Butta Bomma and said, “I saw the movie at Prasad’s in the morning and I am glad about the positive reviews. The movie is getting good reviews from across the states. This is a happy moment for me as I am part of a great project on my debut”. 


Arjun Das who played a key role in the film is joyous about seeing the crowds for the morning shows. He said, “Thanks for coming for the morning show. Thanks for all the lovely messages. I really appreciate your feedback. It’s evident that everyone liked the dubbing in the film. Next time when I do a Telugu movie, I will make sure to interact with everyone in Telugu”. 


Shourie Chandrasekhar T Ramesh who directed Butta Bomma is happy with the positive response. In his words, “My friends from America saw the film and heaped praises on me. The movie has got a lot of buzz in the overseas market. In Telugu states too, it got an immense response. The undercurrent of the film is appealing to the families, so it’s worth watching. I feel every father must take their daughters to this movie. So, they can explain certain things to them. Please come with your kids and watch Butta Bomma in cinemas”. 


Ganesh Ravuri who penned wonderful dialogues for the film remarked, “Dialogues have well connected with audience. Thanks for making the film a success. People are liking the twists and turns in the story. The message will go a long way and movie will get a wide reach”.

Butta Bomma Movie Review

 

Check out the Review of Butta Bomma Starring Anikha Surendran, Arjun Das, Surya Vashistta, Navya Swamy Directed by Shouree Chandrashekhar T Ramesh produced by Suryadevara Nagavamsi and Sai Soujanya under Sitara Entertainments and Fortune Four Cinemas Gopi Sunder and Sweekar Agasthi composed the music, and Vamshi Pachipulusu handled the cinematography. Ganesh Ravuri penned the dialogues and Navin Nooli edited the film



Story 


Butta Bomma is the story which starts with Satya (Anikha Surendran) and Murali (Surya Vasishta) one day Satya dials an wrong number by mistake it connects to Murali .even though its a wrong dial slowly conversations starts between them and decides to meet each other one day 


When she is on the way to meet Murali she loses her phone what happened after that ?

HowRK(Arjundas) comes in to story ? Forms the rest 


Performances 


In this segment we must appreciate

Anikha Surendran, Surya Vasishta and Arjun Das who played Major roles in the film

As we all know Anikha Surendran  acted in many films as child artist now she made her debut as the heroine in the movie

She has done decent job her performance is good .looks wise she looked as Butta Bomma she has long way to go in Tfi


Surya Vasishta  has also made his debut he played an auto driver Role he has done terrific job He has shown good variation In terms of his performance


Arjun Das who worked in Tamil films as baddie and supporting roles made his


Telugu debut with this film he has done justice to his role 

Mirchi Kiran, Narra Srinivas ,chandana Karthik  Navya Swamy and rest of the cast has done as per the requirement 



Technical Aspects 

In this segment we must appreciate producers for their production values each and every Frame is so Rich. Vamsi Patchipulusu cinematography Is top notch Editor Naveen Nooli Editing is crisp and perfect. Ganesh Ravuri dialogues are good Gopi Sunder and Sweekar Agasthi music is good bgm is perfect .Director Shouree Chandrashekhar T Ramesh  has done good work his narration is engaging compare to first half second half is good 


Verdict 

On Whole Butta Bomma will be a Decent watch give a try this weekend 

Telugucinemas.in Rating 3/5 







Mayagadu Movie Review

 టైటిల్: మాయగాడు 



క్యాస్ట్: నవీన్ చంద్ర, పూజా ఝావేరి, గాయత్రి సురేష్,  అభిమన్యు సింగ్, కబీర్ దుహన్ సింగ్ తది తరులు.... 

మ్యూజిక్ డైరెక్టర్: అనూప్ రూబెన్స్ 

సినిమాటోగ్రాఫర్: వెంకట్ గంగాధరి 

ఎడిటర్: జునైద్ సిద్దిఖ్ 

ప్రొడ్యూజర్: భార్గవ్ మన్నె 

రైటర్ & డైరెక్టర్: జి కార్తిక్ రెడ్డి 


నవీన్ చంద్ర, పూజా ఝావేరి, గాయత్రీ సురేష్ హీరో హీరోయిన్స్ ‌గా అడ్డా ఫేం జీ.ఎస్. కార్తీక్ రెడ్డి డైరెక్షన్‌లో తెరకెక్కిన సినిమా ‘మాయగాడు’. స్వాతి పిక్చర్స్ బ్యానర్‌ లో, భార్గవ్ మన్నె ఈ చిత్రాన్ని నిర్మించారు. పైరసీ బ్యాక్ డ్రాప్‌లో రూపొందిన లవ్ స్టోరీ ఇది. తాజాగా, యూట్యూబ్ లో ఈ సినిమా ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు రీలిజ్ అయ్యిన ఈ చిత్రం ప్రేక్షకులని ఏ మేరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం. 


కథ: కాకినాడ లో రవి(నవీన్ చంద్ర) అనే వ్యక్తి సినిమాలని పైరసీ చేసే ఒక సిడి షాప్ ఓనర్. ఆకతాయి గా అమ్మాయిలతో తిరిగే ఒక ప్లే బాయ్ క్యారెక్టర్. పైరసీ చేస్తున్నాడన్న విషయం తెలుసుకున్న సిరి(గాయత్రి సురేష్) రవి ని పోలీస్ లకి పట్టిస్తుంది. హీరో అప్పటి నుంచి సిరి వెనక పడుతుంటాడు. ప్లే బాయ్ గా తిరిగే రవి(నవీన్ చంద్ర) లవ్ లో సిరి ఎలా పడింది? మరి పూజా ఝావేరి కి నవీన్ చంద్ర కి సంబంధం ఏంటి? పూజా ఝావేరి అన్నయ్య యాంటోని(అభిమన్యు సింగ్) నవీన్ చంద్ర ని ఎందుకు చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు? అసలు పైరసీ ఆగిందా లేదా? అనేది కథ....


కధనం, విశ్లేషణ: 

ఫస్ట్ హాఫ్ ఓపినింగ్ లో నవీన్ చంద్ర ఫ్లాష్ బ్యాక్ కి వెళ్తాడు. సినిమా రీలిజ్ తరువాత పైరసీ చేసి  డబ్బులు సంపాదిస్తూ తిరిగే ఒక ప్లే బాయ్ క్యారెక్టర్. కాకపోతే, ప్లే బాయ్ గా చూపించే క్యారెక్టర్ లో కొన్ని సీన్స్ సాగదీత గా అనిపిస్తాయి. తన ఫ్రెండ్ గీత పెళ్లి మ్యాచెస్ కోసం కాకినాడ కి వచ్చిన సిరి, పైరసీ చేస్తున్న నవీన్ చంద్ర కి బుద్ధి చెప్పే ప్రయత్నంలో అతని వలలో చిక్కుకుంటుంది. అదే టైం లో పూజా ఝావేరి నవీన్ చంద్ర కి పరిచయమవ్వుతుంది. తన హాట్ హాట్ అందాలని చూసి హీరో ఫిదా అయ్యిపొగా, తన అన్నయ్య ఒక కిల్లర్ అని చెప్పిన పట్టించుకోకుండా  చుట్టూ తిరుగుతాడు. ఒక రోజు యాంటోని(అభిమన్యు సింగ్)  తన చెల్లితో రొమాన్స్ చేస్తున్నప్పుడు పట్టుకోవడానికి ప్రయత్నం చేయగా పారిపోతాడు. వీళ్లిద్దరి మధ్య సీన్స్ నిడివి తక్కువే అయ్యిన పర్వాలేదు అనిపిస్తాయి. సినిమాలో వచ్చే సాంగ్స్ ఏ మాత్రం ఆకట్టుకోవు. ఒక బలమైన సీక్వెన్స్ లో నవీన్ చంద్ర అండ్ గాయత్రి సురేష్ ఇద్దరు బాగా దగ్గరవ్వతున్న సమయంలో బ్రేకప్ అవ్వుతుంది. 


సెకండ్ ఆఫ్ లో ప్లే బాయ్ కాస్త లవర్ బాయ్ అయ్యిన తీరు బాగుంటుంది. కాకపోతే, కొన్ని సీన్స్ లో ఎమోషన్స్ పెద్దగా ఆకట్టుకోలేదు. సినిమాలో అభిమన్యు సింగ్ చేసే కామిడి నిడివి తక్కువే అయ్యిన కడుపుబ్బా నవ్విస్తుంది. క్లైమాక్స్ లో పైరసీ కోసం ఫ్యాన్స్ తో పోరాటం చేయించిన తీరు బాగున్నప్పటికీ సీన్ పండలేదు. సినిమాలో కథ, కథనం, డైలాగ్స్ మీద ఇంకాస్త గ్రిప్పింగ్ గా దర్శకుడు చేసి ఉంటే బాగుండేది. ఓవర్ ఆల్ గా సినిమా థియేటర్ లో చూడచ్చు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి...  


నటి నటుల పెర్ఫామెన్స్: నవీన్ చంద్ర ఏ పాత్రలోనైనా ఇట్టే పరకాయ ప్రవేశం చేస్తాడు. ఈ సినిమాలో ఆకతాయి రొమాంటిక్ కుర్రాడు లా, డైలాగ్ డెలివెరి తో బాగా ఆకట్టుకున్నాడు. పూజా ఝావేరి యాక్టింగ్ తో పాటు తన అందచందాలతో స్క్రీన్ మీద వావ్ అనిపించింది. గాయత్రి సురేష్ ట్రేడిషనల్ గా కనిపిస్తూనే తన పాత్ర లో చాలా చక్కగా ఓదిగిపోయింది. అభిమన్యు సింగ్ పాత్ర మునుపెన్నడూ చూడని విధంగా ఒక మెంటల్ ఇన్నోసెంట్ కిల్లర్ లా అద్భుతంగా రాణించారు. ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషించిన కబీర్ దుహన్ సింగ్ పాత్ర సగటు ఫ్యాన్స్ కి ఉడుకు రక్తం రగిలేలా చేస్తుంది అంత బాగా చేసాడు పెర్ఫామెన్స్. తదితరాలు యాక్టింగ్ బాగానే రాణించారు... 


సాంకేతిక విభాగం: దర్శకుడు జి కార్తిక్ రెడ్డి మేకింగ్ అండ్ పాత్రల ఎంపిక విషయంలో బాగానే సక్సెస్ అయ్యిన కథ విషయంలో ఇంకా జాగ్రత్తలు తీసుకోవాలిసింది. కథ లో కొత్తదనం ఏమీ లేకపోయినా కొన్ని సీన్స్ బాగా ఆకట్టుకుంటాయి. జునైద్ సిద్దిఖ్ ఎడిటింగ్ పనితీరు బాగుంది. సినిమాటోగ్రాఫర్ వెంకట్ గంగాధరి విజ్యువల్స్ ఈ సినిమా స్థాయి పెంచింది. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ ఎప్పటి లాగే ఔట్ స్టాండింగ్ పెర్ఫామెన్స్ ఇచ్చాడు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ పర్వాలేదు.  


రేటింగ్: 3.25/5

బాటమ్ లైన్: దూసుకెళ్తున్న “మాయగాడు”

Rockstar DSP launched the Trailer of Maestro Ilaiyaraaja's Biggest Concert in Hyderabad!!

 Rockstar DSP launched the Trailer of Maestro Ilaiyaraaja's Biggest Concert in Hyderabad!!



Stepping into the 80th year, Maestro Ilaiyaraaja is all set to mesmerize us with his voice and music at the Biggest Concert commencing in Hyderabad.


While his fans have been waiting long to experience the euphoria of his Incredible Compositions, 𝐇𝐲𝐝𝐞𝐫𝐚𝐛𝐚𝐝 𝐓𝐚𝐥𝐤𝐢𝐞𝐬 is making it happen LIVE in Hyderabad on 26th February.


Hosted at Gachibowli Stadium, seats are filling fast and the interests to vibe to his Enchanting Melodies seem unstoppable.


Following the occasion, Trailer of this magnanimous concert shot by Director Vijay is launched by Rockstar DSP. It unveiled how everyone's gonna experience the magic of ‘The Man For Every Emotion’ on stage at Gachibowli Stadium.


Hurry up!! Book your Tickets Today!!

Zee Studios South is all set to gift fans ‘King of Kotha’ starring Dulquer Salmaan this Onam 2023

 Zee Studios South is all set to gift fans ‘King of Kotha’ starring  Dulquer Salmaan this Onam 2023.



Marking the 11 years of his splendid career in the movie industry, Dulquer Salman's 'King of Kotha' is hitting the screens on Onam 2023. The second-look poster of the big-budget movie is already making a buzz amongst the fans. Similar to his much-loved getup in his debut movie, 'Second Show', DQ's rugged look in the Abhilash Joshy directorial is getting revealed in this poster too.


Produced by Zee Studios and Wayfarer Films, the shooting of 'King of Kotha' is progressing in Karaikudi, Tamil Nadu.


Penned by Abhilash N Chandran, the movie is expected to be the next blockbuster of the pan-Indian star. When the cinematography is done by Nimish Ravi, the editing is done by Shyam Shashidaran, Makeup: is Ronex Xavier, Costume Design: is Praveen Varma, the Still: is Shuhaib S.B.K, Production Controller: Deepak Parameshwar. The movie's music is jointly done by Jakes Bejoy and Shaan Rahman.

Thalapathy 67 Titled 'Leo' - Kashmir Schedule Begins

 Thalapathy Vijay, Lokesh Kanagaraj, 7 Screen Studio #Thalapathy 67 Titled 'Leo' - Kashmir Schedule Begins



Thalapathy Vijay and Lokesh Kanagaraj's crazy project- #Thalapathy67 grabbed nationwide attention after it was announced officially. The makers are offering back-to-back treats by coming up with updates for the last few days. The film to be produced by S S Lalit Kumar of 7 Screen Studio and co-produced by Jagadish Palanisamy will have a stellar cast.


The makers today revealed the title of the movie through an action-packed video. It is titled interestingly as Leo and the video sees Vijay in a rugged avatar with a light beard and simultaneously making a sword and chocolate. After dipping the sword in chocolate, he tastes it and says bloody sweet. While the sword labels blood, the chocolate denotes sweetness.


The video presented Vijay in a massy character. Rockstar Anirudh Ravichander provided a wonderful background score for the video, while cinematography is handled by Manoj Paramahamsa.


The Kashmir schedule of the movie has begun today. The makers have also announced to release the movie on October 19th.


Trisha Krishnan is the leading lady opposite Vijay, while Sanjay Dutt, Priya Anand, Arjun Sarja, Gautham Menon, Miskin, Mansoor Ali Khan, Matthew Thomas, and Sandy Master are the other prominent cast.


Philomin Raj takes care of editing and N. Sathees Kumar is the art director. Ramkumar Balasubramanian is the Executive Producer.


Cast: Vijay, Trisha Krishnan, Sanjay Dutt, Priya Anand, Arjun Sarja, Gautham Menon, Mysskin, Mansoor Ali Khan, Mathew Thomas, and Sandy Master


Technical Crew:

Writer, Director: Lokesh Kanagaraj

Producer: S S Lalit Kumar

Banner: 7 Screen Studio

Co-producer: Jagadish Palanisamy

Music: Anirudh Ravichander

DOP: Manoj Paramahamsa

Action: Anbariv

Editing: Philomin Raj

Art: N. Sathees Kumar

Choreography: Dinesh

Dialogue writers: Lokesh Kanagaraj, Rathna Kumar & Deeraj Vaidy

Executive Producer: Ramkumar Balasubramanian. 

PRO: Vamsi-Shekar

Amigos will Entertain Everyone-Nandamuri KalyanRam

ఫిబ్రవరి 10న వ‌స్తోన్న ‘అమిగోస్’ మమ్మల్ని డిసప్పాయింట్ చేయదు.. మరో సూపర్ హిట్ మూవీ వస్తుంది:  ట్రైల‌ర్ లాంచ్ ఈవెంట్‌లో నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్‌



డిఫ‌రెంట్ చిత్రాలు, విలక్ష‌ణ‌మైన పాత్ర‌ల్లో న‌టిస్తూ త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు సంపాదించుకున్న నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ త్రిపాత్రిభిన‌యంలో న‌టించిన చిత్రం ‘అమిగోస్’.  రాజేంద్ర రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై న‌వీన్ ఎర్నేని, వై.ర‌విశంక‌ర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఫిబ్ర‌వ‌రి 10న గ్రాండ్ లెవ‌ల్లో సినిమా రిలీజ్ అవుతుంది. సినిమా ప్ర‌మోష‌న‌ల్ యాక్టివిటీస్ జోరుగా సాగుతున్నాయి. ఇప్ప‌టికే విడుద‌లైన ‘అమిగోస్’ మూవీ టీజ‌ర్‌, సాంగ్స్‌కి సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చాయి. శుక్ర‌వారం ఈ సినిమా ట్రైల‌ర్‌ను కర్నూలులో చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఈ కార్య‌క్ర‌మంలో నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ , నిర్మాత య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్ త‌దిత‌రులు పాల్గొన్నారు.


య‌ల‌మంచిలి ర‌వి శంక‌ర్ మాట్లాడుతూ ‘‘కర్నూలులో మేం నిర్వహిస్తోన్న మూడో ఈవెంట్ ఇది. క‌ర్నూలు మాకు చాలా సెంటిమెంట్‌గా మారింది. క‌ళాత‌ప‌స్వి విశ్వ‌నాథ్‌గారు ఈరోజు చ‌నిపోవ‌టం చాలా బాధాక‌రం. వారి ఫ్యామిలీకి మా ప్ర‌గాఢ సానుభూతిని తెలియ‌జేసుకుంటున్నాను. ‘ఉయ్ మిస్ యు విశ్వ‌నాథ్‌గారు.మీరు శంక‌రా భ‌ర‌ణం, సాగ‌ర సంగ‌మం వంటి అద్భుత‌మైన సినిమాల‌ను ఇచ్చారు. జీవిత కాలంలో వాటిని అస్స‌లు మ‌ర‌చిపోలేం’.  ఈవెంట్‌ను నిర్వ‌హించాలా..వ‌ద్దా? అని కూడా ఆలోచించాం. కానీ కార్య‌క్ర‌మానికి ఏర్పాట్లు పూర్తై చాలా దూరం రావ‌టంతో ఈవెంట్‌ను నిర్వ‌హించాల్సి వ‌చ్చింది. అమిగోస్ సినిమా విషయానికి వస్తే సినిమాను మేం చూశాం. ఎక్స్‌ట్రార్డిన‌రీగా వ‌చ్చింది. రాజేంద‌ర్ రెడ్డి తొలి సినిమానే అయిన‌ప్ప‌టికీ అత్య‌ద్భుతంగా సినిమాను తెర‌కెక్కించాడు. సౌంద‌ర్ రాజ‌న్‌గారు అద్భుత‌మైన విజువ‌ల్స్ ఇచ్చారు. క‌ళ్యాణ్ రామ్‌గారి పెర్ఫామెన్స్ నెక్ట్స్ లెవ‌ల్‌లో ఉంటుంది. హీరోయిన్ ఆషికా రంగ‌నాథ్ చ‌క్క‌గా న‌టించింది. అమిగోస్ అంటే ఫ్రెండ్స్ అని అర్థం. ఒకేలా మూడు వేర్వేరు ప్రాంతాల్లోని ఫ్రెండ్స్ ఒక‌చోట క‌లిసిన‌ప్పుడు ఏం జ‌రిగింద‌నేది సినిమా క‌థ‌. చాలా ఇంట్రెస్టింగ్‌గా సినిమా ఉంటుంది. ఫ‌స్టాఫ్ చాలా బావుంది. సెకండాఫ్ ఎక్స్‌ట్రార్డిన‌రీగా ఉంది. సినిమాను ఆసాంతం ఆస్వాదిస్తారు. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌గారిని క‌లిశాం. ఆయ‌న క‌ర్నూలులోని ఫ్యాన్స్  ఇచ్చే ట్రీట్‌మెంట్ గురించి చెప్పారు. ఆయ‌న చెప్పిన దాని కంటే ప‌ది రెట్టు అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు. అభిమానుల‌కు థాంక్స్‌’’ అన్నారు.


హీరో నందమూరి కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ ‘‘2022లో బింబిసార సినిమాతో మీ ముందుకు వచ్చాను. ఆ సినిమాకు మీరు చూపించిన ఆద‌రాభిమానాలు చూసి చేతులెత్తి న‌మ‌స్క‌రిస్తున్నాను. కొత్త సినిమాల‌ను చేసిన ప్ర‌తీసారి ప్రేక్ష‌కులు ఆద‌రిస్తూనే వ‌చ్చారు. అలాగే అమిగోస్ అంటే ఫ్రెండ్స్ అని అర్థం. తాత‌గారు రాముడు భీముడు చేశాడు. తర్వాత బాబాయ్ చేశాడు. త‌ర్వాత  త‌మ్ముడు జై ల‌వ‌కుశ చేశాడు. ఇవ‌న్నీ అన్న‌ద‌మ్ముల మ‌ధ్య క‌థ‌. అయితే అమిగోస్ మ‌నుషుల‌ను పోలిన మ‌నుషులు ఏడుగురుంటార‌ని తెలుసు. అలాంటి ముగ్గురు మ‌ధ్య జ‌రిగే క‌థ‌. థియేట‌ర్‌లో మీరు డిస‌ప్పాయింట్ కారు. మీరు మాపై చూపించే అభిమానానికి ఇంకో సూప‌ర్ హిట్ సినిమా రాబోతుంది. ఫిబ్ర‌వ‌రి 10న మూవీ మీ ముందుకు రానుంది. ఎల్లుండి జ‌ర‌గ‌బోయే ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు త‌మ్ముడు గెస్ట్‌గా వ‌స్తున్నాడు. జై ఎన్టీఆర్‌, జై హ‌రికృష్ణ‌, జై హింద్‌’’ అన్నారు.

 

PremaDesam Movie Review

 యూత్ ఫుల్  ఎంటర్ టైనర్ "ప్రేమదేశం"  రివ్యూ 



మాస్ మసాలా సినిమాలూ, థియేటర్లో గోల చేసే సినిమాలూ వచ్చి థియేటర్లలో ఎలా సందడి చేసాయో చూశాము... ఆ సంక్రాంతి సందడి తర్వాత మనముదుకు వచ్చిన అచ్చమైన, స్వచ్ఛమైన  ప్రేమ కథా చిత్రం "ప్రేమదేశం". ఎటువంటి అంచనాలు లేకుండా సినిమా చూసిన నాకు ఈ సినిమా ఓక సర్ప్రైజ్ అనే చెప్పాలి. 

సిరి క్రియేటివ్ వర్క్స్ పతాకంపై త్రిగున్, మేఘా ఆకాష్, మాయ, అజయ్ కతుర్వార్, కమల్ నార్ల తేజ, శివ రామచంద్ర నటీ నటులుగా నటిస్తున్న ఈ చిత్రంలో అలనాటి అందాలతార మధుబాల ప్రత్యేక పాత్రలో నటిస్తుంది.

శ్రీకాంత్ సిద్ధమ్ దర్శకత్వంలో వస్తున్న  ఈ చిత్రాన్ని యువ ప్యాషనేట్ ప్రొడ్యూసర్ శిరీష సిద్ధమ్ నిర్మిస్తున్నారు. రఘు కళ్యాణ్ రెడ్డి, రాములు అసోసియేట్ ప్రొడ్యూసర్స్ గా,కమల్, కిరణ్, రూపా, ఎగ్జిగ్యూటివ్ ప్రొడ్యూసర్స్ గా వ్యవహారిస్తున్న ఈ “ప్రేమదేశం” చిత్రంలోని పాటలకు మరియు టీజర్ కు ప్రేక్షకులనుండి అద్భుత మైన రెస్పాన్స్ వస్తుంది. ఫిబ్రవరి 3 న గ్రాండ్ గా థియేటర్స్ లలో ప్రేక్షకులను మెప్పించడనికి  వచ్చిన "ప్రేమదేశం" సినిమా ఎలా ఉందో రివ్యూ లో చూద్దాం పదండి.


 *కథ* 

ఇదొక డిఫరెంట్ లవ్ స్టోరీ.ఈ మధ్యకాలంలో ఇలాంటి పాత్రలు చూడడానికి కరువయ్యాయి..అని చెప్పాలి.ఒకే కాలేజ్ లో చదువుకుంటున్న అర్జున్ (త్రిగున్),ఆద్య (మేఘా ఆకాష్) లకు ఒకరంటే ఒకరరికి ఇష్టం ఉన్నా  ఎప్పుడూ వారి ప్రేమను ను ఎక్స్ ప్రెస్ చేసుకోరు.చివరికి  వారిద్దరూ లవర్స్ డే అయిన ఫిబ్రవరి 14 న ఒక ప్లేస్ దగ్గర కలుసుకొని లవ్  ప్రపోజ్  చేసుకుందామని నిర్ణయించుకుంటారు. ఆ ప్లేస్ పేరే " ప్రేమ దేశం".అయితే వారు అనుకున్న రోజు రావడంతో  ఇద్దరు లవ్  ప్రపోజ్ చేసుకోవ డానికి వస్తున్న వీరికి అనుకోకుండా యాక్సిడెంట్ అవుతుంది. మరోవైపు రిషి (అజయ్ కతుర్వాల్) అనే అబ్బాయి గత మూడు సంవత్సరాలనుండి మాయ అనే అమ్మాయి వెంట తిరుగుతూ మాయ ప్రేమను పొందాలని ఎంతో ప్రయత్నిస్తూ ఇంప్రెస్స్ చేస్తుంటాడు. చివరకు రిషి సిన్సియారిటీ నచ్చి రిషి ప్రేమకు మాయ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రిషి ఆనందానికి హద్దులు లేకుండా  పోతుంది. దాంతో రిషి , మాయల పెళ్లి  కూడా ఫిక్స్ అవుతుంది.


ఇంకోవైపు పెళ్లి పెళ్లి అని తిరుగుతూ పెళ్లిచేసుకోవాలనే అడిక్షన్ ఉన్న శివకు అమ్మాయి నచ్చితే ఆ అమ్మాయికి శివ నచ్చడు. శివను ఇష్టపడి పెళ్లి చేసుకువాడానికి ముందుకు వచ్చిన అమ్మాయి శివకు నచ్చదు.  ఇలా సాగుతున్న క్రమంలో అనూహ్యంగా  మాయతో  శివ పెళ్లి ఫిక్స్ అవుతుంది. ఎంతో ఇష్టంగా ప్రేమించిన రిషి (అజయ్)తో తాళి కట్టించుకోవాల్సిన మాయ శివను పెళ్లి చేసుకోవడానికి ఎందుకు సిద్దపడింది. అర్జున్, ఆద్య ల యాక్సిడెంట్ కు శివ, రిషి , మాయల మధ్య  ఉన్న లింకేంటి? ఈ రెండు స్టోరీస్ ఒకే దగ్గర కలవడానికి కారణమేంటి ? చివరకు  అర్జున్, ఆద్య లు ఒకటయ్యారా లేదా..? అనేది తెలుసుకోవాలంటే  తప్పకుండా "ప్రేమదేశం" సినిమా చుడాల్సిందే... 



 *నటీ నటుల పనితీరు* 

త్రిగున్ చలాకీ తనం, మేఘా ఆకాష్ క్యూట్‌నెస్ తో వీరిద్దరూ తమ నటనతో అద్భుతమైన పెర్ఫార్మన్స్ చేసి సినిమాను మరో మెట్టు ముందుకు తీసుకెళ్లారు అనిచెప్పవచ్చు. అలాగే బ్యూటిఫుల్ యాక్ట్రెస్  మధుబాల తన నటనతో తో అదరగొట్టింది. త్రిగున్ కు తల్లిగా నటించి  ఆ పాత్రలో ఒదిగిపోయింది. కాలేజీ ఎపిసోడ్స్ లో కూడా మధుబాల అల్లరితో  పాటు అద్భుతంగా నటించింది. అజయ్,శివ, మాయల మధ్య వచ్చే ఎమోషనల్ సీన్ కళ్ళు చమర్చేలా చేసాయి.మాయ ఫాదర్ గా తనికెళ్ల భరణి చాలా చక్కగా నటించారు. ఇందులో శివ  ఎక్స్ట్రార్డినరీగా నటించాడు.రిషిగా  నటించిన అజయ్ చాలా జోవియల్ పాత్రలో నటించి మెప్పించాడు.. బేబీ సినిమాలో చేసిన వైష్ణవి చైతన్య మాయ చెల్లి క్యారెక్టర్ లో చాలా బాగా నటించింది. ఇంకా ఇందులో  నటించిన  వారంతా వారికిచ్చిన పాత్రలకు న్యాయం చేశారాని చెప్పవచ్చు.



 *సాంకేతిక నిపుణుల పనితీరు* 

సీతా రామం తర్వాత మన కుటుంబం కుటుంబాన్ని తీసుకువెళ్లి హాయిగా చూడగలిగే సినిమా "ప్రేమదేశం".ఫస్ట్ హాఫ్ లో యూత్ ని కాలేజీ డేస్ లోకి తీసుకెళ్ళిన దర్శకుడు సెకండ్ హాఫ్ లో అధే యూత్ ని లవ్ మ్యారేజ్ -ఆరెంజ్డ్ మ్యారేజ్డ్ - వన్ సైడ్ లవ్ లోని డిఫరెంట్ యాంగిల్స్ లో చూపించాడు. ఇందులో ఎటువంటి డబుల్ మీనింగ్ జోకులు గాని కుల్లి కామెడీ గాని లేకుండా నీట్ అండ్ క్లీన్ సినిమా ని తెలుగు ప్రేక్షకులు కి అందించడంలో దర్శకుడు శ్రీకాంత్ సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు. సినిమాటోగ్రాఫర్ సజాద్ కక్కు ఇచ్చిన విజువల్స్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ అని చెప్పవచ్చు. మణిశర్మ గారి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ మధ్యకాలంలో ఆయన ఇచ్చిన బెస్ట్ మ్యూజిక్ ఇదే అని చెప్పుకోవచ్చు. పదములే లేవు పిల్ల పాట, తెలవారేనేమో స్వామి వంటి  పాటలు థియేటర్లో ప్రేక్షకులను కనువిందు చేశాయి.కిరణ్ తుంపెర ఇచ్చిన ఎడిటింగ్ పని తీరు బాగుంది. ఈశ్వర్ పెంటి కొరియోగ్రఫీ, రియల్ సతీష్, డ్రాగన్ ప్రకాష్ ల  ఫైట్స్ బాగున్నాయి.సిరి క్రియేటివ్ వర్క్స్ పతాకంపై అప్పటి “ప్రేమదేశం” టైటిల్ తో వచ్చిన ఈ “ప్రేమదేశం” సినిమాను క్వాలిటీ విషయంలో ఏ మాత్రం తగ్గకుండా ఉండేలా నిర్మించిన నిర్మాతలు సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్స్ అయినా..ఈ సినిమా కొరకు ఎంతో హార్డ్ వర్క్ చేశారు. కళ్లకి జిగేల్ జిగేల్ మంచిపించే రంగులు కాకుండా సినిమా మొదలయినప్పటి నుండి కూడా ఎంతో ప్రశాంతంగా హాయిగా సాగిపోతుంది.దర్శకుడు శ్రీకాంత్ గారు హీరో అర్జున్, వాళ్ల అమ్మ మధుభాల మధ్య రాసుకున్న సన్నివేశాలు సరదాగా సాగిపోయాయి...ఈ సినిమా చూస్తుంటే "అమ్మా నాన్న తమిళ అమ్మాయి" సినిమా గుర్తుచేసేలా ఉంటుంది ... .. . . నిజం చెప్పాలంటే సెకండాఫ్ చూస్తున్నంత సేపు ఫస్ట్ హాఫ్ గుర్తుకురాదు. అక్కడక్కడా ఎక్కడో తెలిసిన కథలా అనిపించినా ఈ పాత్రలు మనకి బాగా కనెక్ట్ అవ్వడం వల్ల, మన ఆలోచనలు ఎక్కడికి ఎల్లకుండా చేస్తాయి.  సెకండాఫ్ ఆద్యంతం ఎమోషనల్ గా ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకునే విధంగా ఉంది. క్లైమాక్స్ సింపుల్ గా ముగించినా... బి.సి... ప్రేక్షకుడి పెదవిమీద ప్రశాంతమైన నవ్వు తీసుకురావడంతో పాటు రెండు కధలని ఒక సంఘటనతో కలిపి విధానం బావుంది.



నటీనటులు:




మధుబాల, త్రిగున్, మేఘా ఆకాష్, మాయ, అజయ్ కతుర్వార్, కమల్ నార్ల తేజ, శివ రామచంద్ర, తనికెళ్ల బరణి, వైష్ణవి చైతన్య మరియు ఇతరులు.




సాంకేతిక నిపుణులు




ప్రొడక్షన్ హౌస్: సిరి క్రియేటివ్ వర్క్స్


సినిమా : "ప్రేమదేశం "


విడుదల తేదీ ఫిబ్రవరి 3, 2023


రివ్యూ రేటింగ్ : 3.5/5


నిర్మాత: శిరీష సిద్ధమ్


దర్శకుడు: శ్రీకాంత్ సిద్ధమ్


సంగీతం: మణిశర్మ


అసోసియేట్ ప్రొడ్యూసర్స్ : రఘు కళ్యాణ్ రెడ్డి, రాము


ఎగ్జిగ్యూటివ్ ప్రొడ్యూసర్స్ : కమల్, కిరణ్, రూపా


పి. ఆర్. ఓ : హరీష్, దినేష్

Nidhhi Agerwal's special appearance on Balakrishna, Pawan Kalyan's Unstoppable

 Nidhhi Agerwal's special appearance on Balakrishna, Pawan Kalyan's Unstoppable 



It is known that Pawan Kalyan recently took shot for Nandamuri Balakrishna's blcokbuster talk show, Unstoppable 2. This is one of the flagship episodes of the show. 


Incidentally, talented young actress Nidhhi Agerwal is set to make a special appearance in the episode. She took part in the show virtually. 


Nidhhi will take part in a video call with Pawan Kalyan and Balakrishna. This will be one of the bright moments on the show. 


It is known that Nidhhi is playing the leading lady in Pawan Kalyan's Hari Hara Veera Mallu. The duo will discuss the same in the forthcoming episode of the show. They will discuss about Hari Hara Veera Mallu on the same.


This episode is set to stream on Aha Video from 9 PM today. It is catching the attention on social media already.

Brahmanandam Glimpse From Rangamarthanda Launched

 రంగమార్తాండ నుండి బ్రహ్మానందం గ్లిమ్స్ విడుదల !!! 



హాస్యబ్రహ్మ బ్రహ్మానందం పుట్టిన రోజు సందర్బంగా 'రంగమార్తాండ' నుంచి బ్రహ్మానందం గ్లింప్స్ రిలీజ్ చేసారు మేకర్స్. క్రియేటివ్ డైరెక్టర్  కృష్ణవంశీ డైరెక్షన్లో ప్రకాష్‌రాజ్‌, రమ్యకృష్ణ , బ్రహ్మానందం ప్రధాన పాత్రధారులుగా ఈ మూవీ తెరకెక్కుతుంది.


గ్లిమ్స్ లో బ్రహ్మానందం తన స్వరంతో చెప్పిన ఎమోషనల్‌ డైలాగ్‌ సినిమాపై అంచనాలను పెంచుతోంది. ఈ వీడియోలో బ్రహ్మానందం హాస్పిటల్​ బెడ్​పై సెలైన్ పెట్టుకుని కన్నీళ్లు నిండిన కళ్లతో.. గద్గద స్వరంతో చెప్పిన డైలాగ్ చూసి ప్రేక్షకుల ఫిదా అవుతున్నారు. రంగస్థల కళాకారుల జీవితాల నేపథ్యంలో సాగే ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.


ఇటీవల రంగమార్తాండ సినిమా నుండి మెగాస్టార్ చిరంజీవి చెప్పిన షాయిరీ అలాగే రాహుల్ సిప్లిగంజ్, శివాత్మిక రాజశేఖర్ సాంగ్ నన్ను నన్నుగా కు మంచి స్పందన లభిచింది. మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించిన ఈ సినిమాకు ఆకెళ్ల శివప్రసాద్ సంభాషణలు అందించగా లక్ష్మీ భూపాల, కాకర్ల శ్యామ్, భల్లా విజయ కుమార్ సాహిత్యం అందించారు. 


https://youtu.be/BFHhGYOiqRA



డైలాగ్:  ధగధగ్గయా రాజమకుట సువర్ణ మణిగణ రాజరాజేశ్వరా !!!

సుయోధన సౌర్వభౌమ 

శరా ఘాతలతో ఛిద్రమై

ఊపిరి ఆవిరై

దిగంతాల సరిహద్దులు చెరిగిపోతున్న వేళ

అఖండ భారత సామ్రాజ్యాన్ని, 

కురుక్షత్ర సంగ్రామంలో కానుకగా ఇస్తానని 

శుష్క వాగ్దానాలు వెల్లవేసిన,

ఈ దౌర్భగ్యుడుకి కడసారి దర్శనం కల్పిస్తున్నవా ???

నా దైవస్వరూపమా నన్ను క్షమించు....

Hero Eeswar youthful enteritainer "Suryapet Junction" Teaser has been Released

 Hero Eeswar youthful enteritainer "Suryapet Junction" teaser has been released.


 



Kathanam fame Nadendla Rajesh has directed this movie whereas Naina saravar acted as heroine Proudly produced by Anilkumar katragadda,N.S.Rao and Vishnuvardhan under YogalaxmiartCreations.


 


On this occasion hero eswar is said "I am feeling happy about the teaser launch .My friends and media Persons are appreciating the teaser.After listening thier words of appreciation we feel that they had given more oxygen levels to our hardwork.Director Rajesh had believed my story and travelled two and half years journey with me.I personally thank my director and my team for the wonderful output.Based on some true incidents we developed it into a Suryapet Junction movie.After Watching the teaser how media is supported me the same i am expecting that they will promote the movie to reach the audinece.Heroine Naina Narwal has supported me a lot.My all the co actors also given their best including our technicians.I personally thank all the persons who attended the teaser launch event."


 


Heroine Naina Sarval said" I thank Rajesh sir for giving me this opportunity.I loved the teaser.After Watching i felt more confident that this movie going to be success.I request media to promote the teaser and movie.Thank you all".


 


Director Rajesh said"I felt happy when all praising the teaser.I thank Eeswar for giving me this opportunity.All other things I am going to speak in the trailer.Thank you all for coming".


 


Producer Nallapalli srinivas said" Movie output came very good.You can observe throught the released teaser.Our director ,hero,heroine and team has worked really hard.i am believing this movie going to be huge success".


 


Actor basha said"I thank Rajesh sir for giving me this opportunity.All of you support us."


All other Movie team has participated in the event.


 


Cast:


Eeswar,Naina sarvar, Abhimanyu Singh,lakshman,basha,soorya,Harish,chalaki chanti,Munna venu, chamak chandra,koteswararao


 


Technical Team


 


Banner: YogalaxmiartCreations


Title: SuryapetJunction


Producers: Aneel kumar katragadda, N.Srinivasarao, Vishnu Vardhan


 


Director: Nadendla Rajesh


Story: Eeswar


Music: Roshan saluri,gowra Hari


 


Dop: Arun Prasad


Editor:M.R.Varma


Co-director -srinivas


Lyrics:A.rahman


Poster designer:dhaniYele


Writers:Satya,Rajendra bhardwaj


P.R.O: Kadali Rambabu


Digital : Celebrity Media


Writer Padmabhushan U.S. Premieres Today

 Writer Padmabhushan U.S. Premieres Today



Chai Bisket Team and Lahari Films are coming up with a Unique film, Writer Padmabhushan starring Suhas is releasing tomorrow across the World . The US Premieres of the film are going to happen in a few hours. 


The team was so confident the film in their hand that they had Premieres in various places much in advance and got very positive feedback from the audience. And now, it is the time for the Global theatrical release.


Fly High Cinemas, the renowned U.S. film distribution house is releasing Writer Padmabhushan in the United States. 


The movie managed to create good buzz in the audience thanks to the clean humour and a nice twist towards the end of the trailer promising an emotional ending. Chai Bisket Team that is known for its Unique and clean films is offering another beautiful story for the families of the Telugu audience this February.


Audience in America, watch this clean family entertainer in theaters near you at very affordable prices and enjoy this film this weekend with your family and immerse in fun and emotion.

Michael U.S. Premieres Today

 Michael U.S. Premieres Today



Talented Hero Sundeep Kishan's Michael is releasing tomorrow across the globe. The US Premieres of the film are going to happen in a few hours.


Sarigama Cinemas, the renowned U.S. film distributor associated with massive Pan-India films  like RRR and KGF 2 is releasing Michael in the United States. The movie is getting a massive release in the country and it is the biggest release in Sundeep Kishan's career.


The movie is carrying positive buzz with the trailer clicking. The movie has a period setup, mafia backdrop, an emotional story. grand visuals, and excellent technical values. Sandeep Kishan’s amazing transformation and realistic action are going to be other highlights. It had a stellar star cast that includes Vijay Sethupathi, Gautham Menon, and others.


Directed by Ranjit Jeyakodi, the movie is a massive table profit venture for the producers. Top Tamil director Lokesh Kanagaraj watched the film and was so impressed that he offered to Present the Tamil version. Watch the film in theaters near you at very affordable prices and enjoy a different film this weekend.

Star boy Siddu graces Butta Bomma’s colourful pre-release event in Hyderabad

 Star boy Siddu graces Butta Bomma’s colourful pre-release event in Hyderabad



Butta Bomma has romance, sweetness, thrills, and all the ingredients of a perfect entertainer: Siddu Jonnalagedda


Butta Bomma has been the talk of the tinsel town. Sitara Entertainments, a leading production house, co-produced the film with Fortune Four Cinemas. The movie is all set for a grand release on February 04, 2023. Directed by Shorie Chandrasekhar Ramesh and produced by Suryadevara Nagavamshi, Butta Boma has a lovely star cast including Anikha Surendran, Arjun Das, SuryaVasishtta, Navya Swamy among others. Gopi Sunder and Sweekar Agasthi composed the music, and Vamshi Pachipulusu handled the cinematography. Ganesh Ravuri penned the dialogues and Navin Nooli edited the film. All in all, Butta Bomma has a wonderful lineup of actors and technicians working for it. The movie’s pre-release event happened tonight at Park Hyatt, Hyderabad. The star cast, technical crew, popular directors graced the event. The centre of attraction for the event was DJ Tillu fame Siddu Jonnalagedda who was the chief guest. 


DOP Vamshi Pachipulusu said, “I worked for movies such as Major, Yevaru, Varudu Kavalenu – so a lot of homework is already done. Thanks to my director Ramesh’s vision, I could create a great aura for the film”. 


When director Maruti probed Naga Vamshi on the relevance of title Butta Bomma, the latter said, “We wanted to capitalize on the superhit song ‘Butta Bomma’ from Ala Vaikuntapuramulo, so registered the title. And we wanted to use it for a woman-centric film. That’s how this film got the title, Butta Bomma”. 


Director Anudeep of Jaatirathnalu wished success to the entire team of Butta Bomma. He said Butta Bomma’s director is a dear friend of him and he has been watching Anika’s acting since Viswasam.

 

Director Shorie Chandrasekhar Ramesh spoke about the inception of the project and how Butta Bomma started. In his words, “With the help of editor Navin Nooli, I met Chinna Babu and the movie happened. The star cast is perfect with Surya, Anika and Arjun. The technical department did a fabulous job. It’s been a great travel with director Sukumar for quite a long time and I learned a lot under him. I tried my best to showcase many novel things in this film. The movie is definitely worth your time”. 


Butta Bomma is actress Navya’s foray into silver screen from small screen. She is excited to work for the film and remarked, “Naga Vamshi is a producer with a good taste. I am lucky to meet Arjun, Anika and Surya in this beautiful journey”. 


Anika Surendran thanked Sithara entertainment and said, “Satya in Butta Bomma is close to my heart and everyone likes my character. Thanks for all the support. Lots of love”. Anchor Suma and Anika had a playful time on stage when the latter took part in a visual quiz. 


Surya Vasishtta narrated a story of his bonding with his father and how he encouraged him to get into movies. In his words, “Since childhood I have watched a lot of audio functions. My dad is my inspiration. Siddu and Vishwak were first choices for my character in Butta Bomma. I am fortunate to attend the audition on Trivikram’s suggestion and bag the role. I consider this as fulfilling my father’s last wish. Music is breezy in the film. Ganesh Ravuri dialogues are a big plus. Anika is an amazing co-star. Arjun Das is a cooperative actor”. 


The chief guest of the event Siddu got the big ticket of Butta Bomma and he congratulated the entire team. He said, “Sithara is a home banner for me. The story of Butta Bomma is its hero. It’s sweet and dangerous. It’s romantic and thrilling. It’s a fantastic film about human emotions. It will entertain you thoroughly. I want to congratulate Arjun, Anika, Surya, and the whole star cast and the technical crew. Sithara is known for good films, so please watch the film in cinemas”.

Veda Releasing on February 9th

 పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కి కృతజ్ఞతలు తెలిపిన "వేద" సినిమా టీం

ఫిబ్రవరి 9న గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న శివ రాజ్‌కుమార్ "వేద"



కంచి కామాక్షి కలకత్తా క్రియేషన్స్ బ్యానర్  నిర్మాత వి.ఆర్.కృష్ణ మండపాటి మాట్లాడుతూ...

ఈ సినిమా ఫస్ట్ లుక్ కి అలానే మోషన్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా ఫిబ్రవరి 9న గ్రాండ్ గా తెలుగులో రిలీజ్ చేయబోతున్నాం. ఈ సినిమాను కథ నచ్చి కొనుక్కున్నాను. ఒక మంచి సినిమాకి ఎప్పుడూ తెలుగు ప్రేక్షకులు బహ్మరథం పడతారు.ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేయడానికి చాలామంది ప్రయత్నాలు చేశారు.కానీ నాకు అవకాశం దక్కింది. త్వరలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించనున్నాము. శివ రాజ్ కుమార్ ఫ్యామిలీ కి మన తెలుగులో కూడా ఎంత ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, మనం కూడా శివన్న అని పిలుచుకుంటాం. ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి వాళ్ళు కూడా హాజరవుతారు.ఈ కంచి కామాక్షి కలకత్తా క్రియేషన్స్ బ్యానర్ ద్వారా త్వరలో మరిన్నీ గొప్ప సినిమాలను రిలీజ్ చేయబోతున్నాను. అంటూ తెలిపారు.


కన్నడ చలనచిత్ర పరిశ్రమలో శివ రాజ్‌కుమార్ ఒక ఐకానిక్ హీరో.

ప్రస్తుతం శివ రాజ్‌కుమార్‌ చేసిన చిత్రం వేద. వేద చిత్రం శివ రాజ్‌కుమార్‌ కి చాలా ప్రత్యేకమైన చిత్రం. ఇది అతని 125 చిత్రాల మైలురాయిని గుర్తించడమే కాకుండా, అతని భార్య గీతా శివ రాజ్‌కుమార్ నేతృత్వంలోని గీతా పిక్చర్స్ అయిన అతని హోమ్ బ్యానర్‌లో ఇది మొదటి వెంచర్‌గా కూడా రావడం విశేషం.


ఇటీవలే కన్నడలో విడుదలై సంచలనం సృష్టించిన ఈ సినిమా ఫిబ్రవరి  9న గురువారం తెలుగులో రిలీజ్ కు సిద్దమవుతుంది. మాములుగా ఇండస్ట్రీలో సినిమాలు శుక్రవారం రిలీజ్ అవుతుంటాయి. కంటెంట్ మీద ఉన్న నమ్మకంతో ఈ సినిమాను ఒకరోజు ముందుగానే రిలీజ్ చేస్తున్నారు .

కంచి కామాక్షి కలకత్తా క్రియేషన్స్ ద్వారా ఈ సినిమా తెలుగులో రిలీజ్ కానుంది. దీనికి సంబంధించిన టైటిల్ మరియు మోషన్ పోస్టర్స్ ను ఇదివరకే ఆవిష్కరించింది చిత్ర బృందం. ఈ సినిమాను సపోర్ట్ చేస్తున్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కి ఈ చిత్ర బృందం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.


ఎ. హర్ష దర్శకత్వం వహించిన ఈ  యాక్షన్ డ్రామా చిత్రం కన్నడలో డిసెంబర్ 23న విడుదలై సంచలనం సృష్టించింది.శివన్న, ఘనవి లక్ష్మణ్, అదితి సాగర్, శ్వేత చంగప్ప, ఉమాశ్రీ మరియు అనేక మంది ఈ చిత్రంలో నటించారు. ఫిబ్రవరి 9న ఈ చిత్రం తెలుగులో విడుదల కానుంది.


నటీనటులు: శివరాజ్ కుమార్ , ఘనవి లక్ష్మణ్

దర్శకత్వం : హర్ష

నిర్మాత : గీతాశివరాజ్‌కుమార్

సినిమాటోగ్రఫీ : స్వామి జె గౌడ్

ఎడిటర్: దీపు ఎస్ కుమార్

సంగీతం: అర్జున్‌జన్య

పి.ఆర్. ఓ: వి. ఆర్ మధు

డిజిటల్ మీడియా: ప్రసాద్ లింగం


Sundeep Kishan Interview About Michael

 మైఖేల్ దర్శకుడు రంజిత్ మేము అనుకున్న దాని కంటే గొప్ప సినిమా తీశాడు. మైఖేల్ విజువల్ గ్రాండియర్ ఎక్సయిటెడ్ మూవీ.



తమిళ్ ఫిల్మ్ మేకర్స్ తో తరచుగా  సినిమాలు చేస్తున్నారు కదా ?

మైఖేల్ లాంటి సినిమా చేయాలంటే నేను డైరెక్టర్ ని నమ్మడమే కాదు. నన్నూ డైరెక్టర్ నమ్మాలి. రంజింత్ నన్ను నమ్మారు. గొప్పగా తీశారు. తమిళ్ సినిమాల విషయానికి వస్తే అక్కడ కల్చర్, భాష నాకు తెలుసు.  అందుకే విజయ్ సేతు గారు మైఖేల్ లో భాగమయ్యారు. ధనుష్ గారు కెప్టెన్ మిల్లర్ లో తీసుకున్నారు. దినితో పాటు తమిళ ఆడియన్స్ ని చాలా ప్రేమ లభించింది. అందుకే మైఖేల్ తమిళంలో కూడా షూట్ చేశాం.


మైఖేల్ జర్నీలో సవాల్ గా అనిపించిన అంశం ఏమిటి ?

ఈ జర్నీ ని చాలా ఎంజాయ్ చేశాను. బరువు తగ్గాను, స్కూబా డ్రైవింగ్ నేర్చుకున్నాను, అండర్ వాటర్ లో షూట్ చేశాం ఇవన్నీ ఎక్సయిటెడ్ గా చేశాను. మైఖేల్ చాలా స్పెషల్ జర్నీ.


నిర్మాతల గురించి ?

భరత్, మోహన్, సునీల్ గారు వండర్ ఫుల్ నిర్మాతలు. ఎక్కడా రాజీపడలేదు. అవుట్ పుట్ పట్ల చాలా హ్యాపీ, కాన్ఫిడెంట్ గా వున్నాం.  


కొత్త ప్రాజెక్ట్స్

భైరవ కోన, బడ్డీ, కెప్టన్ మిల్లర్ సినిమాలు చేస్తున్నా. ఈ మూడు భిన్నమైన సినిమాలు. దీనితో పాటు ఫ్యామిలీ మ్యాన్ 3 వుంది. అలాగే త్వరలోనె మరో ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ మెంట్ రాబోతుంది.


ఆల్ ది బెస్ట్

థాంక్స్

Writer Padmabhushan Family Screenings Success Meet

 రైటర్ పద్మభూషణ్‌’ ప్రిమియర్స్ కి వచ్చిన అద్భుతమైన స్పందన విజయాన్ని సాధించామనే ఆనందాన్ని ఇచ్చింది:’ ఫ్యామిలీ స్క్రీనింగ్స్ సక్సెస్ మీట్’ లో చిత్ర యూనిట్



ట్యాలెంటెడ్ యాక్టర్ సుహాస్ హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘రైటర్ పద్మభూషణ్‌. నూతన దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో టీనా శిల్పరాజ్ కథానాయిక. ఛాయ్ బిస్కెట్ ఫిల్మ్స్, లహరి ఫిల్మ్స్ బ్యానర్స్ పై అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహర్  నిర్మించిన ఈ చిత్రాన్ని  జి. మనోహర్ సమర్పిస్తున్నారు. ఈ సినిమా ప్రిమియర్స్ కు ప్రేక్షకుల నుంచి గ్రేట్ రెస్పాన్స్ వచ్చింది. ఫిబ్రవరి 3న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న నేపధ్యంలో  చిత్ర యూనిట్  ఫ్యామిలీ  స్క్రీనింగ్స్ సక్సెస్ మీట్ నిర్వహించింది.


సుహాస్ మాట్లాడుతూ..  ప్రిమియర్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. విడుదలకు ముందు ప్రిమియర్స్ చాలా ఫాస్ట్ గా ఫిల్ అవుతున్నాయి. చాలా ఆనందంగా వుంది. నా మొదటి థియేటర్ రిలీజ్ ఇది. సినిమా చూసిన చాలా మంది నన్ను దీవిస్తుంటే అనందంతో నాకు మాట రాలేదు.  రేపటి కోసం ఎదురుచూస్తున్నాను. మా సినిమాతో పాటు వస్తున్న అన్ని సినిమాలు విజయాలు సాధించాలి’’ అన్నారు.


శరత్ మాట్లాడుతూ..   ఈ ఈవెంట్ కి ఫ్యామిలీ  స్క్రీనింగ్స్ సక్సెస్ మీట్ అని పేరు పెట్టాం. సినిమా విడుదల వుంది. కానీ మాకు ఒత్తిడి లేదు. మేము సక్సెస్ కొట్టేసినట్లు ఫీలౌతున్నాం. గత ఆరు రోజులు గా..  విజయవాడ, గుంటూరు, భీమవరం, కాకినాడ, వైజాగ్, హైదరాబాద్  కి టీం అంతా వెళ్లి అక్కడ కొందరితో కలిసి వాళ్ళన్ని థియేటర్ లోకి తెచ్చాం.  ప్రేక్షకులు సినిమా చూస్తున్నపుడు ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి థియేటర్లో అందరూ గట్టిగా నవ్వడం మర్చిపోలేని అనుభూతి. చాలా అద్భుతమైన రెస్పాన్ వచ్చింది.  ఒక పెద్ద స్టార్ కి వుండే రెస్పాన్స్ మా మొదటి సినిమాకి వుండటం చాలా ఆనందాన్ని ఇచ్చింది.  వర్డ్ అఫ్ మౌత్ ని నమ్ముకొని వెళ్తున్నాం. మీకు సినిమా నచ్చితే మరో పది మందికి చెప్పండి. ఈ సినిమా టికెట్ రేట్లు తగ్గించాం. మల్టీ ప్లెక్స్ లో 150( జీఎస్టీతో కలుపుకొని). తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, ఒరిస్సా, కర్ణాటక , యుఎస్ , కెనడా, ఆస్ట్రేలియా లో విడుదలౌతుంది. మా సినిమాతో పాటు వస్తున్న సందీప్ కిషన్ గారి మైఖేల్, నాగ వంశీ గారి సినిమా.. అన్నీ సినిమాలు మంచి విజయాలు సాధించాలి. ’’ అని కోరారు


షణ్ముఖ ప్రశాంత్ మాట్లాడుతూ.. విజయవాడ, గుంటూరు, భీమవరం, కాకినాడ, వైజాగ్, హైదరాబాద్  ప్రిమియర్స్ కి అద్భుతమైన స్పందన వచ్చింది. అందుకే ఈ ఈవెంట్ కి ఫ్యామిలీ  స్క్రీనింగ్స్ సక్సెస్ మీట్ అని నమ్మకంగా పేరు పెట్టాం . మా నిర్మాతలకు కృతజ్ఞతలు. సినిమా చూసిన ప్రేక్షకులు రియాక్షన్ చూస్తుంటే ఆనందంతో కన్నీళ్లు వస్తున్నాయి. ఇదే నమ్మకాన్ని విడుదల తర్వాత ప్రేక్షకులు ఇస్తారని నమ్ముతున్నాను.  


టీనా శిల్పరాజ్ మాట్లాడుతూ..  ఇది నా మొదటి సినిమా. ప్రేక్షకుల ఆదరణ, స్పందన చూసినపుడు ఆనందంతో కన్నీళ్లు వచ్చాయి. ఈ సినిమాలో భాగం కావడం గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. అందరూ సినిమాని ఆదరిస్తారని కోరుకుంటున్నాను.


గౌరీ మాట్లాడుతూ..  ప్రిమియర్స్ కి వచ్చిన స్పందన చూస్తే నాకు ఆనందం మాట రాలేదు. చాలా  గొప్పగా ప్రేక్షకులు ఆదరించారు. ఈ సినిమాలో భాగం కావడం ఆనందంగా వుంది. అందరూ ఫ్యామిలీతో వచ్చి ఈ సినిమా చూడాలి’’ అని కోరారు.


చంద్రు మనోహర్  మాట్లాడుతూ.. ఇప్పటికే ఆరు స్క్రీన్స్ అయ్యాయి. అద్భుతమైన స్పందన వచ్చింది.  లహరి మ్యూజిక్ 35 ఏళ్లుగా మ్యూజిక్ ఇండస్ట్రీ లో వుంది. తొలిసారి ఈ చిత్రంతో ప్రొడక్షన్ చేయడం ఆనందంగా వుంది.  ఆల్రెడీ విజయం సాధించిన ఆనందం వుంది. మీ అందరి సపోర్ట్ కావాలి’’ అన్నారు.


కళ్యాణ్ నాయక్ మాట్లాడుతూ... ఇంత మంచి సినిమా ఇచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు. ఇది మర్చిపోలేని అనుభూతిని ఇచ్చింది . మీ అందరి సపోర్ట్ కావాలి.’’ అన్నారు.