Latest Post

Lokam Yerugani Kadha Teaser Launched

 ''లోకం ఎరుగని కథ'' టీజర్ విడుదల 



తండ్రీ ,కొడుకుల మధ్య జరిగే రైవల్రీ కథే "లోకం ఎరుగని కథ'. శ్రీమతి సుజాత సమర్పణలో  క్రియేటివ్ డైరెక్టర్స్ క్లబ్ ప్రొడక్షన్స్ పతాకంపై సురేంద్ర కుమార్, హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు పూజిత హీరోయిన్. రవి కాంత్ జమి నిర్మించిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో గ్రాండ్ గా చిత్ర టీజర్ ను రిలీజ్ చేశారు.ఈ సందర్భంగా 


చిత్ర దర్శకుడు సురేంద్ర కుమార్,మాట్లాడుతూ..నిర్మాత  రవికాంత్ జమి గారికి నేను చెప్పిన కథ నచ్చడంతో మేము కొత్తవారిమైనా మమ్మల్ని నమ్మి సినిమా చేయడానికి ముందుకు వచ్చారు వారికి నా హృదయ పూర్వక ధన్యవాదములు.ఈ సినిమా విషయానికి వస్తే ఇది ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ లో జరిగే  లవ్ & మెసేజ్ ఓరియెంటెడ్ స్టోరీ. పాతకాలపు ఆచారాలతో ఉన్న తండ్రి , ప్రస్తుతం ట్రెండ్ కు తగ్గట్టు నడుచుకునే కొడుకు ల మధ్య వినూత్న స్క్రీన్ ప్లే తో జరిగే  రైవల్రీ కథే  ''లోకం ఎరుగని కథ''. ఈస్ట్ గోదావరి ప్రాంతాల్లో  షూట్  చేసుకున్న ఈ సినిమాకు పాటలు  చాలా బాగా వచ్చాయి. 


ఈ పాటలను కాల భైరవ, సత్య యామిని వంటి ప్రముఖ సింగర్స్ పాడడం జరిగింది.. ఈ పాటలు సరిగమ తెలుగు ద్వారా రిలీజ్ అవుతాయి. ఈ సినిమాకు పని చేసిన వారందరూ కొత్త వారైనా మంచి టాలెంట్ ఉంది. నటీనటులు, టెక్నిషియన్స్ అందరూ ఫుల్ సపోర్ట్ చేయడంతో సినిమా బాగా వచ్చింది.మంచి లవ్ మరియు మెసేజ్ ఓరియెంటెడ్ తో వస్తున్న  లోకమెరుగని కథ'  సినిమాను అందరూ బ్లేస్ చేయాలని  మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు 


మ్యూజిక్ డైరెక్టర్ శ్రీకాంత్  కొప్పుల మాట్లాడుతూ..ఇంతకుముందు నేను  చేసిన షార్ట్ ఫిల్మ్స్ చూసి నన్ను ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా సెలెక్ట్ చేయడం జరిగింది. ఇందులోని పాటలు బాగా వచ్చాయి. అందరినీ ఈ సినిమాలోని పాటలు అలరిస్తాయి. ఇలాంటి మంచి సినిమాకు మ్యూజిక్ చేసే అవకాశం కల్పించిన  దర్శక, నిర్మాతలకు  ధన్యవాదాలు అన్నారు.


నటుడు విజయ్ విశ్వనాధన్ మాట్లాడుతూ.. తమిళం లో కొన్ని సినిమాలు చేశాను. మంచి కంటెంట్ ఉన్న తెలుగు సినిమాలో నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అన్నారు.


హీరోయిన్ పూజిత మాట్లాడుతూ. ఇది నా మొదటి చిత్రం. మా టీం అందరూ చాలా హార్డ్ వర్క్ చేశాము. ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక  నిర్మాతలకు  ధన్యవాదాలు అన్నారు.


కెమెరామెన్ శ్రీ ప్రసాద్ తుమ్మల మాట్లాడుతూ.. దర్శక, నిర్మాతలు మా దగ్గర నుండి మంచి అవుట్ పుట్ రాబట్టుకున్నారు. శ్రీకాంత్ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమా కొరకు మా అసిస్టెంట్ డైరెక్టర్ బాగా సపోర్ట్ చేశారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం  అందరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.


ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిత్ర యూనిట్ సభ్యులు అందరూ ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతలకు  ధన్యవాదాలు  అన్నారు.


నటీ నటులు సురేంద్ర కుమార్, పూజిత, విజయ్ విశ్వనాధ్ తదితరులు 


సాంకేతిక నిపుణులు 


సమర్పణ : శ్రీమతి సుజాత


బ్యానర్ : క్రియేటివ్ డైరెక్టర్స్ క్లబ్ ప్రొడక్షన్స్ 


 నిర్మాత  : రవి కాంత్ జమి

దర్శకత్వం : సురేంద్ర కుమార్

కెమెరామెన్ :  శ్రీ ప్రసాద్ తుమ్మల

మ్యూజిక్ : శ్రీకాంత్  కొప్పుల

ఎడిటర్ : మ్యాడి

 కో. డైరెక్టర్ : సాయి కుమార్ ముత్యాల

మాటలు : ఎస్ ఎన్ ఆర్ మరియు తరిణిక 

 ఆసిస్టెంట్ డైరెక్టర్స్ : సాయికుమార్ సైదు, హరి కిరణ్, శ్రీనివాస్ బాలె

ఆర్ట్ : జమీర్ 

పి. ఆర్. ఓ : పవన్ పాల్




I am glad to have been part of Balamevvadu says model and dancer Nia Tripathi

 I am glad to have been part of Balamevvadu says model and dancer Nia Tripathi



Nia Tripathi, who is a model by profession, and a trained dancer by passion, is making her acting debut with Balamevvadu, a film that is releasing tomorrow in the theatres. Nia played the heroine in the film, and as a part of the promotions, Nia spoke about her working experience, character, working for Tollywood and a lot more.


1. What is Balamevvadu about and what is your character in it? 


Balamevvadu focuses on a lot of aspects, and one among them is the medical Mafia. Mainly during Covid, you have seen many things like how medicines were not available and people were paying huge money to get the medicines. You will likely know the good side and bad side of the medical industry. How people can play with patients' emotions, mainly few doctors. But it's not only about the medical Mafia, it's about making the public aware about all kinds of medical issues happening. And also the film has a very pure and beautiful love story which everybody is going to enjoy. The film is a proper package and nobody will be disappointed after watching this movie.


Coming to my character, I am playing Parineeka. Parineeka is a very mature girl and she is a fighter basically. In the movie she has cancer and the film deals with how she fights against the medical Mafia. It's all about her tough Journey.  I think for any actor in the beginning of her career playing something like this is very challenging. But at the same time I am grateful and blessed that I got the chance to play a very beautiful character in the beginning of my career, where I could show and portray myself better.


2. How did you bag the chance for the film? 


After a modelling career in Mumbai, I was in Hyderabad. I was giving auditions. Mallikarjun, the casting director, just sent my profile to the director sir and the team. Then the director sir  called me and sent me a scene from the film. He asked me to record it and send it to him. So I did an audition for that and they liked my audition and I got the part.


3. How was the working experience? 


My working experience in the movie was actually very very exciting and great. Because this is my first movie, I learned a lot as an actor. I grew as an actor because the director sir is extremely good and he helped me in improvising my talent brilliantly. In the process I got to know my strengths and my weaknesses. So for me it was a great learning experience throughout the movie.


4. Have you acted before in any films? Tell me about your career. 


No, I have not acted in any movies. This is my debut movie. I have done a few projects, which I cannot say now. Once it is out I will be able to discuss that. But yes I am working in Hindi as well. I am doing a project in Hindi that will be announced soon. And yeah I started my career from modelling so I worked for Malabar gold and santoor advertisements. 


5.Where are you from? What did you study? 


I am basically from Madhya Pradesh, MP. Currently I am staying in Mumbai. And about my qualification I have done engineering in electronics and communication and then I have done my MBA from Bengaluru in finance and marketing. This is my qualification and then I ended up being an actor.


6. Do you watch Telugu films? Who is your favourite here? 


Hero Allu Arjun sir and Vijay devarakonda. Heroine, I really like Sai Pallavi Mam and I like Samantha also. They are really brilliant actors. I really like the way they perform in the movies.


In Telugu there are a lot of favourite movies for me.


7. What was the challenging part of the film? How did you overcome it?


Challenging part was playing a cancer patient because you know you have to go through a lot of emotions. Moreover, for the role, at beginning of my career itself, director sir asked me that am I ready to remove my hair because the movie needed herione to be bald as it's of cancer patient role. I said yeah okay. But because of  continuity problem, he said that we will go with the makeup. So when I saw myself in the bald makeup, I was just quite because it took a lot of time for me to digest the way I was looking. But you know there were a lot of thoughts in my head during that time. Then lot of things ran in my mind. I thought how real cancer patients go through this for months, for years and how much mental pressure they will face. For me, getting into the character, going through these thoughts, experiencing the emotional side was very challenging.


8. What is your hobby?


I have a lot of hobbies. But one thing which is very special to me is dance. I am a trained dancer and I learnt dance from Shaimak Davar. I wanna thank him for teaching me discipline and fighting skills as well.


I am trying a lot of dance forms. I am trained in Contemporary ,Hip Hop, jazz, Salsa Bollywood and Balley as well. Dance is very close to me and I wish to show my talent to all the audience. Then the next hobby is travelling. I also like to learn new skills and watch movies.

Sandhya Raju Received National Award from President Draupadi Murmu

 68వ జాతీయ సినీ అవార్డుల ప్ర‌దానోత్స‌వం... రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము చేతుల మీదుగా బెస్ట్ కొరియోగ్ర‌ఫీ అవార్డు అందుకున్న సంధ్యా రాజు



భార‌తీయ సంప్ర‌దాయ నృత్యం ఆధారంగా రూపొందిన నాట్యం సినిమా ద్వారా కూచిపూడి డాన్స‌ర్ సంధ్యా రాజు గ‌త ఏడాది సినీ రంగ ప్ర‌వేశం చేసిన సంగ‌తి తెలిసిందే. ఆమె ‘నాట్యం’ సినిమాను చేయ‌బోతున్న‌ట్లు అనౌన్స్ చేసి అంద‌రిలోనూ ఓ క్యూరియాసిటీని క్రియేట్ చేశారు. అలాగే నాటం సినిమా విడుదల తర్వాత విభిన్న చిత్రంగా అందరి మన్ననలు అందుకోవ‌ట‌మే కాదు.. ప్రతిష్టాత్మకమైన 68వ జాతీయ సినీ అవార్డులను దక్కించుకున్న సంగ‌తి తెలిసిందే.


శుక్ర‌వారం న్యూ ఢిల్లీలో జ‌రిగిన జాతీయ చ‌ల‌న చిత్రోత్స‌వ అవార్డుల ప్ర‌దానోత్స‌వ కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఇందులో భార‌త రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము చేతుల మీదుగా సంధ్యారాజు నాట్యం చిత్రానికిగానూ  బెస్ట్ కొరియోగ్ర‌ఫీ విభాగంలో అవార్డును అందుకున్నారు.


సంధ్యారాజు, క‌మ‌ల్ కామ‌రాజు, రోహిత్ బెహ‌ల్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా నాట్యం సినిమా రూపొందింది. డాన్స్ ప్ర‌ధానంగా సాగే క‌థాంశం కావ‌టంతో సినిమాకు నాట్యం అనే టైటిల్‌ను పెట్టారు. సినిమాను ఎంతో ఆస‌క్తిక‌రంగా.. ఆక‌ర్ష‌ణీయంగా చిత్రీక‌రించారు. క్లాసిక్ డాన్స‌ర్ పాత్ర‌లో సంధ్యా రాజు అద్భుత‌మైన న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్నారు. గురువు, శిష్యుడు మ‌ధ్య ఉండే గొప్ప అనుబంధాన్ని తెలియ‌జేస్తూనే మెప్పించే ప్రేమ‌క‌థా చిత్రంగా నాట్యం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి ప్రేక్ష‌కుల హృద‌యాల‌ను దోచుకుంది.


The Ghost Trailer Launched Grandly

 గొప్ప నిర్మాణ విలువలతో ఎక్కడా రాజీపడకుండా చాలా కసితో చేసిన సినిమా 'ది ఘోస్ట్':  ది ఘోస్ట్' రిలీజ్ ట్రైలర్ ఈవెంట్ లో కింగ్ నాగార్జున



కింగ్ నాగార్జున, క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారుల 'ది ఘోస్ట్' విడుదల తేది దగ్గరపడటంతో చిత్ర నిర్మాతలు ప్రమోషన్ల జోరు పెంచారు. థియేట్రికల్ ట్రైలర్‌తో సినిమాపై భారీ అంచనాలు పెంచిన మేకర్స్ తాజాగా రిలీజ్ ట్రైలర్‌ని విడుదల చేశార. థియేట్రికల్ ట్రైలర్ లాగానే రిలీజ్ ట్రైలర్ కూడా యాక్షన్ తో పాటు అన్ని కమర్షియల్ హంగులతో ఆకట్టుకుంది.


ది ఘోస్ట్‌గా నాగార్జున పాత్రకు బిగినింగ్ యాక్షన్ బ్లాక్ హైవోల్టేజ్ ఎలివేషన్ ఇస్తుంది. ''డబ్బు, సక్సెస్ ఆనందం కంటే శత్రువులను ఎక్కువ తెస్తుంది'' అని నాగార్జున చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది. ఇందులో నాగార్జునకి చాలా మంది శత్రువులు ఉన్నారు. అండర్ వరల్డ్ నుండి అతని సోదరి కుటుంబాన్ని రక్షించే బాధ్యతను తీసుకోవడంతో శత్రువుల జాబితా మరింత పెరుగుతుంది.


ట్రైలర్ లో నాగార్జున హైలీ ఇంటెన్స్ గా కనిపించి డెడ్లీ స్టంట్స్ లో ఆశ్చర్యపరిచారు. స్టైలిష్ ,యాక్షన్ థ్రిల్లర్‌లను డీల్ చేయడంలో స్పెషలిస్టయిన ప్రవీణ్ సత్తారు యాక్షన్ సినిమా ప్రేమికులకు ది ఘోస్ట్ ని ఫుల్ మీల్ ఫీస్ట్ గా తీర్చిదిద్దారు. అలాగే ఇందులో ఫ్యామిలీ, యూత్ ఎలిమెంట్స్ కూడా వున్నాయి. నాగార్జున, సోనాల్ చౌహాన్ ఇంటర్‌పోల్ ఆఫీసర్స్ గా కనిపించారు. నాగార్జున సోదరిగా గుల్ పనాగ్, మేనకోడలుగా అనిఖా సురేంద్రన్ పాత్రలు కూడా ఆసక్తికరంగా వున్నాయి.  


రిలీజ్ ట్రైలర్ ఈవెంట్ లాంచ్ ఈవెంట్ లో నాగార్జున మాట్లాడుతూ.. నారాయణ్ దాస్ నారంగ్ గారికి నాతో సినిమా తీయాలని కోరిక. అలా ఈ సినిమా మొదలైయింది. ముందుగా నిర్మాతలు సునీల్ నారంగ్  పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ గారికి కృతజ్ఞతలు. 'ది ఘోస్ట్' చిత్రాన్ని ఎక్కడా రాజీపడకుండా గొప్ప నిర్మాణ విలువలతో తీశారు. ఈ సినిమాని ఒక కసితో తీశాం. ఇందులో సాంకేతిక విలువలు నెక్స్ట్ లెవల్ లో వుంటాయి. దర్శకుడు ప్రవీణ్ తో పాటు మిగతా సాంకేతిక నిపుణులు అంతా అద్భుతమైన వర్క్ ఇచ్చారు. కంటెంట్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. రిలీజ్ ట్రైలర్ ని కూడా ప్రవీణ్ అద్భుతంగా కట్ చేశారు. ఒక కాన్సెప్ట్ తో వున్న కంటెంట్ ఇది. సినిమా కోసం చాలా ఎక్సయిట్ గా ఎదురుచూస్తున్నాం. సాంకేతిక నిపుణుల, నటీనటులు పనితనం గురించి సక్సెస్ మీట్ లో మాట్లాడతాను. అనంతపురం ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి గారు మా సినిమాకి బెస్ట్ విశేష్ అందించడం చాలా అనందంగా వుంది. చిరంజీవి గారికి కృతజ్ఞతలు. విడుదలౌతున్న అన్ని సినిమాలు అద్భుతంగా ఆడాలి'' అని కోరారు.


దర్శకుడు  ప్రవీణ్ సత్తారు మాట్లాడుతూ..  ట్రైలర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. రిలీజ్ ట్రైలర్ కూడా మీ అందరికీ నచ్చడం ఆనందంగా వుంది. ది ఘోస్ట్ తో నాగార్జున గారు ఒక యాక్షన్ విజువల్ ఫీస్ట్ ని ఇవ్వబోతున్నారు. సినిమా కోసం చాలా ఎక్సయిట్ గా ఎదురుచూస్తున్నాం. మేము ఫైనల్ కాపీ చూసుకున్నపుడు ఎంత ఎక్సయిట్ అయ్యమో ఆ ఎక్సయిట్మెంట్ ప్రేక్షకులకు కూడా వస్తుందని నమ్ముతున్నాను. విజయదశమి రోజు ది ఘోస్ట్ వస్తోంది. మీ అందరి మనసులని గెలుచుకుంటుంది. బిగ్ స్క్రీన్ పై సినిమాని ఎంజాయ్ చేయాలి'' అని కోరారు  


సోనాల్ చౌహాన్ మాట్లాడుతూ.. ది ఘోస్ట్ నాకు చాలా స్పెషల్ మూవీ. ఈ సినిమాలో నాకు కింగ్ నాగార్జున గారితో యాక్షన్ చేసే అవకాశం వచ్చింది. ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో చేయడం అనందంగా వుంది. నన్ను ఇలాంటి యాక్షన్ రోల్ లో ప్రేక్షకులు ఇప్పటివరకూ చూడలేదు. అక్టోబర్ 5న ది ఘోస్ట్ ని బిగ్ స్క్రీన్ పై చూసి ఎంజాయ్ చేస్తాని కోరుకుంటున్నాను.

సునీల్ నారంగ్,  జాన్వి, అదిత్ మరార్ ఈ వేడుకలో పాల్గొన్నారు.  


నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సునీల్ నారంగ్ తో కలసి పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు.


భరత్‌, సౌరబ్‌ ద్వయం ఈ సినిమా పాటలని స్కోర్ చేస్తున్నారు. ముఖేష్ జి సినిమాటోగ్రఫర్ గా, బ్రహ్మకడలి ఆర్ట్ డైరెక్టర్ గా, దినేష్ సుబ్బరాయన్, కేచ్ స్టంట్ మాస్టర్స్ గా ఈ చిత్రానికి పనిచేస్తున్నారు.


భారీ అంచనాలున్న ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 5న థియేటర్లలోకి రానుంది.



తారాగణం: నాగార్జున, సోనాల్ చౌహాన్, గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్ తదితరులు

సాంకేతిక విభాగం :

దర్శకత్వం: ప్రవీణ్ సత్తారు

నిర్మాతలు: నారాయణ్ దాస్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు, శరత్ మారర్

బ్యానర్లు: శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్

సినిమాటోగ్రఫీ: ముఖేష్ జి.

సంగీతం: మార్క్ కె రాబిన్, ((పాటలు భరత్ - సౌరబ్)

యాక్షన్: దినేష్ సుబ్బరాయన్, కేచ్

ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మ కడలి

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వెంకటేశ్వరరావు చల్లగుళ్ల

పీఆర్వో : వంశీ-శేఖర్, బీఏ రాజు

Stunning Poster Of Prabhas From Adipurush Out Now, Teaser on Oct 2nd in Ayodhya

Stunning Poster Of Prabhas From Adipurush Out Now, Teaser on Oct 2nd in Ayodhya.Directed by Om Raut, Produced by T- Series Bhushan Kumar,Retrophiles and UV Creations



Adipurush is one of the most anticipated projects in Indian cinema. The mythological action epic has Prabhas playing the role of Lord Ram and the stakes are exceptionally high on the film. 


The makers have now dropped a new poster of the film and it gives a glimpse of Prabhas as Lord Ram. The macho hero is seen aiming his arrow towards the sky in the poster and it has a powerful vibe to it. 


“|| Aarambh || Join us as we embark on a magical journey ✨ On the Sarayu River Bank in Ayodhya, UP #AdipurushInAyodhya 


Unveil the first poster and teaser of our film with us on Oct. 2 at 7:11 PM! #AdipurushTeaser 


#Adipurush releases IN THEATRES on January 12, 2023 in IMAX & 3D!” Om Raut stated as he unveiled the poster. 


Adipurush is produced by Bhushan Kumar under T Series and Retrophiles banners. Vamsi and Pramod’s UV Creations are also associated with the production of the magnum opus project. 


Adipurush is up for theatrical release on the 12th of January, 2023. The teaser and the first look poster of the film will be out on the 2nd of October. More promotional material will be out in the days to come. 

Swadharm Entertainment’s 'Masooda' is all set for release on November 11th in Telugu, Tamil and Hindi Languages.

 Swadharm Entertainment’s 'Masooda' is all set for release on November 11th in Telugu, Tamil and Hindi Languages.



After the successful blockbusters like ‘Malli Raava’ and ‘Agent Sai Srinivasa Athreya’ Swadharm Entertainment had already announced its third movie titled 'Masooda'.

MalliRaava was a Love-Story and Agent Sai Srinivasa Athreya was a Detective-Thriller and now the makers are coming up with another new genre Horror-Drama with Masooda which is slated for release on 11th November.


“It’s been very long that we have seen a good Horror Drama and I think Masooda has all the ingredients to become one of the good horror flicks. With very good response for the Teaser and the Posters so far released, we are also planning to release the movie simultaneously in Hindi and Tamil apart from Telugu. We will keep you posted on other timelines very soon'' said Producer Rahul Yadav Nakka.


Sangeeta, Thiruveer, Kavya Kalyan Ram, Subhalekha Sudhakar, Akhila Ram, Bandhavi Sridhar, Satyam Rajesh, Satya Prakash, Surya Rao, Surabhi Prabhavathi, Krishna Teja and others are acting in this movie.

Banner: Swadharm Entertainment

Art: Kranti Priyam

Camera: Nagesh Banel

Stunts: Ram Kishan and Stunt Jashuva

Music: Prashanth R. Vihari

Editing: Jeswin Prabhu

PRO: B. Veerababu

Producer: Rahul Yadav Nakka

Written and Directed by: Saikiran

Power Star Pawan Kalyan Hari Hara Veera Mallu conduct a "pre-schedule Workshop"

 Krish's Magnum Opus with Pawan Kalyan Hari Hara Veera Mallu conduct a  "pre-schedule Workshop"



Director Krish has been that rare breed of talents who could get critical and box office audience appreciation at same magnitude. He delivered memorable and National Award winning films like Kanche, Gautamiputra Satakarni in period films for Telugu Cinema. Such a director and writer is coming up with his biggest ever Magnum Opus with Pawan Kalyan in and as Hari Hara Veera Mallu, on even grand scale like never before. 


Pawan Kalyan, till date, did not attempt this huge level period action adventure epic genre and he is very keen on delivering a film that will remain in the hearts of Telugu and Indian Film lovers, along with his fans. 


 The team after a short break from shoot has decided to go for a pre-schedule Workshop with major actors and few important members of the crew who will participate in the upcoming schedule.  As the movie is mounted on never before scale and everyone in the team want to deliver a perfect film, this kind of workshop will help them to engross themselves into the drama and period setting before going on to the sets. Workshops also help to bring all the actors involved into the best rhythm that a visionary director like Krish wants and he discussed about it with a star like Pawan Kalyan. 


A star like him readily agreed for this pre-schedule workshop to let himself and his peers also get themselves more into skin of their characters and discuss the script well before going to the shooting spot. Director Krish and Pawan Kalyan are very keen on giving film watching audiences a never before kind off visual treat  on a large scale and theatrical experience. 



Actors like Niddhi Agarwal, Sunil, Subbaraju, Raghu Babu, writer-comedian "Hyper" Aadhi, along with them AM Rathnam, producer A Dayakar Rao, music composer Keeravani & the important crew are participating in this pre-schedule workshop along with Pawan Kalyan. Regular shooting of the film will start post the workshop, from mid-October. Team conducted Saraswati Pooja as an unit at Mega Surya Productions office and began the schedule formally. 


Under Mega Surya Productions, blockbuster and big film producer Shri. AM Ratnam, is producing this film on a grand scale. This is his Third collaboration with Pawan Kalyan after a fan favourite blockbuster like Kushi, Bangaram.  Legendary composer MM Keeravani is giving tunes for a Pawan Kalyan film for the first time. Along with them our esteemed crew members V.S. Gnansekhar, Vijay, Dr. Chintakindi Srinivasa Rao joined in the schedule.  More updates about the film will be announced soon.

Karthikeya 2 grand 50 days Celebrations for the first time in USA attended by TG Vishwa Prasad

 Press Note


Karthikeya 2 grand 50 days Celebrations for the first time in USA attended by TG Vishwa Prasad




Nikhil’s Karthikeya 2 is continuing the dream run at the box office. The film is did extremely well not just in Telugu states but also in the Hindi belts and overseas. Karthikeya 2’ has emerged as a mega blockbuster in the USA with minting more than 2 million dollars.


The film recently completed a successful 50-day run, and for the first time, 50-day celebrations were held in the United States. Producer TG Vishwa Prasad attended the celebrations and thanked the audience for making the film a huge hit.


Karthikeya 2' is the highest-grossing Telugu film in terms of return on investment in the United States. And the creators continue to be lauded and appreciated by all.


For their dedication and vision, the film team deserves all of these collections, appreciation, and accolades.


‘Karthikeya 2’, the sequel to the 2014 film Karthikeya is a supernatural mystery thriller film. Directed and written by Chandoo Mondeti,  Produced by TG Vishwa Prasad and Abhishek Agarwal, Karthikeya 2 is also backed by stellar performances from Anupama Parameswaran, Srinivas Reddy, and Harsha. 


Anupam Kher’s divine performance cannot be disregarded for the success of the Hindi version of the film also. Kaala Bhairavaa is the music director.

Lots of Love Movie Review

 


Check out the Review of 'Lots of Love' Starring Dr. Viswanand Patar, Adya, Nihant, Divya, Rajesh, Bhavana  Directed and Produced by Dr. Vishwanand Patar .Vishwa Composed Music  Dr. B.K. Kiran Kumar Is the executive producer Murali ,Nagesh, Kumar handled Cinematography  Srinivas and  Nagireddy did editing

Story:

Time when corona is in peak stage. Manohar (Vishwanand Patar) is a doctor who can't bear to see people struggling for lack of beds, oxygen cylinders and medicines and wants to do anything for them. But he doesn't have enough money to do what he wants. Manohar, who serves people by treating them for a nominal fee, gets into debt. And how he fullfilled his dream ? How did the love between him and the school teacher Sarita (Adya) develop? How did that love go to marriage? 


Rakesh (Nihant) who is going to college in a bus falls in love with manoja (Divya) 


But their parents do not agree to their love. What is the reason for that?


An orphan Raju (Rajesh) works hard and gets a job in a big name company. He loves and wants to marry Rajini (Bhavana) who is the reason for his success. But Rajini's family does not agree to the marriage as Raju is an orphan. And how did they marriage ? And what is the reason behind Raju becoming orphan


What is the relationship between Swamiji (Kiran) who preaches philosophy and Samyukta (Madhavi) an NGO who helps whoever is in trouble?


The combination of all the mentioned four stories forms the main story of 'Lots of Love'.


Performances

In this segment we must appreciate 

Dr. Viswanand Patar who handled multiple crafts  of the film as director actor producer given his best  as an actor his role is crucial in the film and his  performance is good he has done proper justification to Manohar role .Sarita role also came out very well adya has done decent job .Nihant Divya Kiran Madhavi and rest of the cast has given their best 


Technical Aspects 


In this segment also we should appreciate Dr. Viswanand Patar for handling multiple crafts he has done ultimate job as actor director producer his Narration is good the combination of 4 stories came out very well. Vishwa Music is good and an added asset Cinematography is top notch Editing is good .Production values are perfect rest of the crew has given their best 


Verdict 


On whole Lots of Love is a decent and engaging film  don't miss go watch and enjoy 


Telugucinemas.in Rating 3.25/5


Nenu C/o Nuvvu Movie Review


 Check out the review of Nenu C/O Nuvvu starring Ratna Kishore, Sanya Sinha Directed and Produced by Saga Reddy Thumma under the Banner of Agape Academy Co-Produced by  Attavali, Shesh Reddy, Polish Venkat Reddy, K. Joseph  DOP by G. Krishna Prasad NR Raghunandan composed music 

Story 

Nenu C/o Nuvvu is the story with 1980 Backdrop which happens between A poor boy in a village and Rich Girl of Different Caste Pratap Reddy was the president of a town called Gopalapuram which has an extreme class war between the castes and Stuggling for Supremacy 


Maruthi Sees Deepika in a temple and falls in love with her both belongs to Diffrent Castes Pratap Reddy did not like this and scolds Maruthi even though he did not stops loving Deepika then Pratap Reddy fix marriage with Karthik of the same caste 


 What happened after that ? Did Deepika get married to Karthik? Or did Deepika and Maruti get married forms the rest of the story 


Performances 

In this segment we must appreciate Ratna Kishore being a newcomer he has given his best his dialogue Delivery is good 

Sanya Sinha impressed with her performance. Gautham Raj and Dhanraj acted in key roles. Satya, Radhakrishna, Basha and others who acted as friends did very well sagareddy has done good performance as villain he has long way as an actor all the actors in this film have done justice to the roles given to them.


Technical Aspects 

In this segment we must appreciate producers for their production values Particularly Film director Saga Reddy Thumma he has got multi talent as an actor as a director as a producer he has scored good marks .has chosen a good story like honor killings in the name of caste in a different angle

NR Raghunandan Music is a plus for the movie and taken movie to Next level with Bgm .Cinematography is top notch Praveen Pudi's editing work is perfect The fights are good. The hard work of the technicians can be seen while watching this film.  All the team has given their best 



Verdict 

On whole Nenu C/o Nuvvu is an Engaging Film 


Telugucinemas.in Rating 3/5

King Nagarjuna The Ghost Stylish Action Trailer Released

 King Nagarjuna, Praveen Sattaru, Sree Venkateshwara Cinemas LLP, Northstar Entertainment’s The Ghost Stylish Action Trailer Released



As the release date is fast approaching, the makers of King Nagarjuna starrer The Ghost helmed by creative director Praveen Sattaru have upped the game in promotions. After making a huge impact with the theatrical trailer, they have dropped the release trailer just a while ago. Like the theatrical trailer, the release trailer is also a blend of all the commercial ingredients, though the action part is more.


The initial action block gives enough elevation to Nagarjuna’s character as The Ghost. He says money and success make more enemies than happiness. In fact, he has many enemies and the list grows big, as he takes the responsibility to safeguard his sister’s family from the underworld. 


Nagarjuna looks intense all through and he’s performed some deadly stunts. We get to see a small portion of almost every action block in the movie. Praveen Sattaru is a specialist in dealing the stylish and action thrillers and The Ghost is going to be a full meal feast for action movie lovers. Of course, it has elements for families and youth.


Nagarjuna and Sonal Chauhan appeared as Interpol officers. Gul Panag and Anikha Surendran will appear as Nagarjuna’s sister and niece respectively.


The film is produced by Suniel Narang, in association with Puskur Ram Mohan Rao, and Sharrath Marar under Sree Venkateshwara Cinemas LLP and Northstar Entertainment Banners, with blessings of Narayan Das Narang.


Bharath and Saurab duo scored songs of the movie. Mukesh G and Brahma Kadali are the cinematographer and art director respectively. Dinesh Subbarayan and Kaecha choreographed the stunts.


The Ghost will be hitting the cinemas on October 5th (Dasara release).


Cast: Nagarjuna, Sonal Chauhan, Gul Panag, Anikha Surendran and others.


Technical Crew:

Director: Praveen Sattaru

Producers: Narayan Das Narang, Puskur Ram Mohan Rao, Sharrath Marar

Banners: Sree Venkateshwara Cinemas LLP and Northstar Entertainment

Cinematography: Mukesh G.

Music: Mark K Robin (Songs by Bharath and Saurab)

Action: Dinesh Subbarayan, Kaecha

Art Director: Brahma Kadali

Executive Producers: Mohan and Venkateswara Rao Challagulla

PRO: Vamsi-Shekar, BA Raju

Karthi PS Mithran Prince Pictures Sardar Teaser Unveiled

 Karthi PS Mithran Prince Pictures Sardar Teaser Unveiled



Hero Karthi and director PS Mithran of Abhimanyudu fame are coming up with an action spy thriller Sardar being produced by S Lakshman Kumar under the banner of Prince Pictures. King Nagarjuna Akkineni’s Annapurna Studios will be releasing the movie in Telugu states.


The makers have started the promotions with a bang by releasing an intriguing teaser. It introduces Karthi as a world-class spy who is on a mission. The teaser shows the actor in 6 different avatars with different identities. As Karthi’s getup suggests, the story is set in different timelines.


Karthi brings freshness to the character with his brilliant portrayal. He is exceptional in different get-ups. PS Mithran wins brownie points for his taking, whereas George C Williams’ camera work is first-class and GV Prakash Kumar’s background score is outstanding. On the whole, the teaser increases curiosity on the movie.


Sardar features Raashi Khanna playing the lead actress, while Rajisha Vijayan and Chunky Panday are the other prominent cast. The movie is getting ready for its theatrical release in Telugu and Tamil for Diwali, 2022. Obviously, the movie will have a grand release in Telugu with Annapurna Studios releasing it here.


Cast: Karthi, Raashi Khanna, Chunky Panday, Rajisha Vijayan, Laila, Munishkanth, Ashwin, Yog Japi, Nimmy, Balaji Sakthivel, Elavarasu and others.


Technical Crew:

Director: PS Mithran

Producer: S Lakshman Kumar

Banners: Prince Pictures, Annapurna Studios

Music: GV Prakash Kumar

DOP: George C Williams

Editor: Reuben

Stunts: Dileep Subbarayan

Art: Kathir

Satyadev 26 Daali Dhananjaya 26 Production No. 1 Shoot Begins Today

 Satyadev 26, Daali Dhananjaya 26, Eashvar Karthic, Old Town Pictures Production No. 1  Shoot Begins Today 



Finest actor of our telugu Industry Satyadev’s 26th film to be helmed by Eashvar Karthic also marks Kannada star Don Daali Dhananjaya’s 26th movie. Produced by Bala Sundaram and Dinesh Sundaram under Old Town Pictures as Production No 1 from the banner, the movie is billed to be a crime action entertainer.


The film’s formal pooja ceremony has been held and the shoot begins today. The poster released on the occasion shows, Satya Dev and Dhananjaya, along with their makers. Revealing the money connection, there are currency notes on the poster.


Manikantan Krishnamachary is the cinematographer of the movie and the music is composed by Charan Raj. Anil Krish takes care of the editing, whereas dialogues are penned by Meeraqh.


Satyadev and Dhanajaya made their own marks by doing wide variety of roles and it will be eye pleasing to see them together in this multi-starrer.


Other prominent cast of the movie will be revealed soon.


Cast: Satyadev, Daali Dhananjaya


Technical Crew:

Writer, Director: Eashvar Karthic

Additional Screenplay: Yuva

Producers: Bala Sundaram and Dinesh Sundaram

Banner: Old Town Pictures

DOP: Manikantan Krishnamachary

Music: Charan Raj

Editor: Anil Krish

Dialogues: Meeraqh

Stunts: Subbu

Costume Designer: Aswini Mulpury, Gangadhar Bommaraju

PRO: Vamsi-Shekar

Ikshu Success Meet Held Grandly

 గ్రాండ్ గా "ఇక్షు" సినిమా సక్సెస్ సెలెబ్రేషన్స్ 



పద్మజా ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ లో వస్తున్న ప్రొడక్షన్ నెంబర్ 2 చిత్రం  మెదటి షెడ్యూల్ అప్ డేట్స్ .. దర్శకురాలు వివి ఋషిక 



డాక్టర్ గౌతమ్ నాయుడు సమర్పణలో పద్మజా ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై రామ్ అగ్నివేశ్, రాజీవ్ కనకాల, కాలకేయ ప్రభాకర్, చిత్రం శ్రీను, చమ్మక్ చంద్ర, రచ్చ రవి, చింటు, రీతు, రేఖ నిరోషా, ఫిదా, కెప్టెన్ చౌదరి నటీనటులుగా ఋషిక దర్సకత్వంలో హనుమంతురావు నాయుడు నిర్మించిన చిత్రం “ఇక్షు”. ఈ సినిమా విడుదలైన థియేటర్స్ లలో  ఇంకా విజయవంతంగా  ప్రదర్శింపబడుతుంది. ఈ సినిమా తర్వాత ఇదే బ్యానర్ లో  ప్రొడక్షన్ నెంబర్ 2 లో మరో సినిమా మొదటి షెడ్యూల్ జరుపుకుంటున్న ఈ సందర్బంగా 



చిత్ర దర్శకురాలు వివి ఋషిక మాట్లాడుతూ...ఇక్షు మూవీ అనేది నా కళ. సిద్ధం మనోహర్ ఇచ్చిన  కథను పద్మజా ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ లో దర్శకత్వం వహించి  ఫ్యామిలీ థ్రిల్లర్ మూవీ గా ప్రేక్షకుల ముందుకు  తీసుకువచ్చిన మా చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు.ఈ సినిమాలో నా కొడుకు రామ్ అగ్నివేష్ ను ఆర్టిస్ట్ గా చూస్తూ డైరెక్షన్  చేయడం చాలా సంతోషంగా  ఉంది. చాలా మంది నాకు ఫోన్స్ చేసి రామ్ చాలా బాగా చేశాడు అంటుంటే  ఆర్టిస్ట్ గా కూడా రామ్ ప్రూవ్ చేసుకొన్నాడనిపించింది. మా సినిమా ఇంకా కొన్ని థియేటర్స్ లలో విజయవంతంగా  ప్రదర్శింప బడుతున్న ఆనందంతో మేము ఈ రోజు సక్సెస్ సెలెబ్రేషన్స్ జరుపు కుంటున్నాము. నాకు సపోర్ట్ గా నిలిచిన నా భర్త  నిర్మాత హన్మంత్ రావు నాయుడు గారికి కూడా నా ధన్యవాదాలు. అలాగే ఈ చిత్రానికి  రాజీవ్ కనకాల, కాలకేయ ప్రభాకర్, చిత్రం శ్రీను, చమ్మక్ చంద్ర, రచ్చ రవి వంటి తదితర నటీనటులు, టెక్నిషియన్స్ సపోర్ట్ గా నిలవడంతో సినిమా బాగా వచ్చింది . అలాగే మేము  అడిగిన వెంటనే థియేటర్స్ ఇచ్చిన  డిస్ట్రిబ్యూటర్స్ కు ధన్యవాదాలు. నా మొదటి సినిమా "ఇక్షు" విజయవంత మైన కారణంగా ఇదే  బ్యానర్ లో ప్రొడక్షన్ నెంబర్ 2 గా మరో సినిమాను ప్రారంబించాము.  ఈ సినిమాలో కొన్ని క్యారెక్టర్స్ కొరకు అడిషన్ ద్వారా సెలెక్ట్ చేశాము.ఇప్పుడు ఈ సినిమా మొదటి షెడ్యూల్ జరుపుకుంటుంది అని అన్నారు 



చిత్ర నిర్మాత హన్మంత్ రావు నాయుడు మాట్లాడుతూ.. పద్మజా ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ లో విడుదలైన " ఇక్షు " సినిమాకు సపోర్ట్ చేసిన దిల్ రాజు గారికి , బసిరెడ్డి గారికి, బేక్కం వేణుగోపాల్ గారికి దామోదర్ గారికి, ఈ చిత్రంలో  నటించిన రాజీవ్ కనకాల, కాలకేయ ప్రభాకర్, చిత్రం శ్రీను అందరికీ నా ధన్యవాదములు. ఇక్షు సినిమా మేము అనుకున్నంత రీచ్ అయ్యినందుకు చాలా సంతోషంగా ఉంది. పద్మజా ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ లో  సెట్స్ పైకి వెళ్లిన ప్రొడక్షన్ నెంబర్ 2 చిత్రాన్ని  కూడా ప్రేక్షకులకు నచ్చేవిధంగా తీస్తామని అన్నారు.



హీరో రామ్ అగ్నివేష్ మాట్లాడుతూ..నన్ను గ్లామర్ గా చూయించమని మా అమ్మను అడిగితే లేదు నువ్వు ముందు ఆర్టిస్ట్ గా ప్రూవ్ చేసుకోవాలని అన్నారు.ఈ సినిమా కొరకు ఎంతో టఫ్ వర్క్ నేర్పించింది.ఇక్షు సినిమా లో నేను చెప్పిన యన్టీఆర్ డైలాగ్ కు ప్రేక్షకులనుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.ఆ క్రెడిట్ రావడానికి కారణం మా అమ్మ, నాన్నలే.

ఈసినిమా ద్వారా నేను సీనియర్ యాక్టర్స్ రాజీవ్ కనకాల, కాలకేయ ప్రభాకర్, చిత్రం శ్రీను ల ద్వారా ఆర్టిస్ట్  గా ఎన్నో మెలుకువలు  నేర్చుకున్నాను. నా నెక్స్ట్ సినిమాల ద్వారా విభిన్నమైన పాత్రలలో నటించి  ప్రేక్షకులను మెప్పిస్తాను. అలాగే పద్మజా ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ లో నాకు ఈ ఆఫర్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది అన్నారు.



నటీనటులు :

రామ్ అగ్నివేశ్, రాజీవ్ కనకాల, కాలకేయ ప్రభాకర్, చిత్రం శ్రీను, చమ్మక్ చంద్ర, రచ్చ రవి, చింటు, రీతు, రేఖ నిరోషా, ఫిదా, కెప్టెన్ చౌదరి, తదితరులు



సాంకేతిక. నిపుణులు

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఋషిక

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సుజిత్ కుమార్ గుత్తుల,

మూల కథ: సిద్ధం మనోహర్

కెమెరా : నవీన్ తొడిగి

పాటలు:-కాసర్ల శ్యామ్

మ్యూజిక్: వికాస్ బాడిస

ఎడిటింగ్: ఎస్ బీ ఉద్ధవ్

ఆర్ట్స్ : రాజు 

మాటలు: మున్నా ప్రవీణ్

కొరియోగ్రఫీ: భాను

పి.ఆర్.ఓ : మధు వి. ఆర్

Kireeti Reddy Film Titled Junior Releasing In Telugu Tamil Kannada and Malayalam

 Kireeti Reddy, Vaaraahi Chalana Chitram, Radha Krishna’s Film Titled Junior, Releasing In Telugu, Tamil, Kannada and Malayalam



Tollywood’s popular production house Vaaraahi Chalana Chitram is presently making a high-budget entertainer, introducing Karnataka’s former minister and popular industrialist Gali Janardhan Reddy’s son Kireeti Reddy as a hero. Directed by Radha Krishna, the film will have Pan south release in Telugu, Tamil, Kannada, and Malayalam languages.


The makers previously released a glimpse to introduce Kireeti Reddy and it was meant to showcase the expertise of the young chap. He was exceptional in the video. Looked stylish, and Kireeti Reddy’s screen presence was amazing in the video.


Wishing the youngster on his birthday, they have unveiled another glimpse today to reveal the film’s title. Junior is the title of the movie and the video sees Kireeti mouthing a dialogue about the youth of this generation and the confidence that every Junior will have about future goals.


Kireeti Reddy with his dialogue delivery and modulation leave a great impression, whereas he looked very confident, as he spins the fidget spinner at the college while leaning on to the wall. The dialogue is relevant to every youth and Rockstar Devi Sri Prasad has given a pleasant score for the glimpse.


Billed to be a love and family entertainer, Production No 15 of Vaaraahi Chalana Chitram features some popular actors. Sreeleela who is one of the most sought-after actresses is playing the female lead, while Genelia makes comeback with an important role. Kannada Legend Crazy Star Dr Ravichandra V will be seen in a vital role in the movie. A team of top-notch technicians is handling different crafts.


The film produced by Sai Korrapati has Baahubali’s lensman KK Senthil Kumar taking care of cinematography. Raveendar is the production designer and India’s top stunt director Peter Hein choreographs the action sequences.


Cast: Kireeti, Sreeleela, Genelia, Dr Ravichandra V and others


Technical Crew:

Writer, Director: Radha Krishna

Producer: Sai Korrapati

Music: Devi Sri Prasad

DOP: KK Senthil Kumar

Production Designer: Raveendar

Stunt Director: Peter Hein

PRO: Vamsi-Shekar

GodFather Trailer Trending Top With 10 M+ Views

 Chiranjeevi, Salman Khan’s GodFather Trailer Trending Top With 10 M+ Views



Megastar Chiranjeevi and Superstar Salman Khan together created destruction with the theatrical trailer of the most awaited flick GodFather which got a humongous response. While Chiranjeevi appeared in the massiest avatar, Salman Khan enthralled in an action-packed character.


The trailer is still trending top on YouTube, and it has clocked 10 Million+ views in 24 hours. The expectations on GodFather have skyrocketed post the release of the trailer that was released during the pre-release event of the movie which was a grand success with the public coming in huge numbers.


Billed to be a mass action entertainer with political elements, GodFather is directed by Mohan Raja. The trailer disclosed the core point of the movie and introduced all the lead characters. Nayanthara, Satya Dev, Samuthirakani and Puri Jagannadh are the other prominent cast of the movie.


The film is produced by RB Choudary and NV Prasad under Konidela Productions and Super Good Films banners, while Konidela Surekha presents it. Nirav Shah has cranked the camera, while Thaman scored the music.


GodFather is up for grand release worldwide on October 5th.

Cbi Jd Laxminarayan Key role in Bhimadevarapalli Branch

 CBI JD LAXMINARAYANA గారు నటించిన మొదటి చిత్రం భీమదేవరపల్లి బ్రాంచి.




"భీమదేవరపల్లి బ్రాంచి " ఇటీవల షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించన ముఖ్యమైన సన్నివేశాలని దర్శకుడు రమేష్ చెప్పాల నిన్న చిత్రీకరించారు. ఇందులో సిబిఐ మాజీ డైరెక్టర్ లక్ష్మీనారాయణ గారు, ప్రఖ్యాత రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, నాయకులు అద్దంకి దయాకర్ గారు నటించారు. జేడీ లక్ష్మీనారాయణ గారు, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు నటించిన మొదటి చిత్రం భీమదేవరపల్లి బ్రాంచి కావడం విశేషం. ఇంతకుముందు ఎంతో మంది దర్శకులు,నిర్మాతలు ,స్వయంగా రామ్ గోపాల్ వర్మ తన సినిమాలో నటించమని అడిగిన నో చెప్పిన ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు. భీమదేవరపల్లి బ్రాంచిలో  యాక్ట్ చేయడం విశేషం.ఈ మధ్య జరిగిన ఒక సంఘటన దేశవ్యాప్తంగా సెన్సేషనల్ అయ్యింది. దాని ప్రేరణతో ఈ సినిమాను"Neorealism" ఉట్టిపడేలా "స్లైస్ ఆఫ్ లైఫ్" జానర్ లో నిర్మించారు. దర్శకుడు

చెప్పాలనుకున్న కథలో సహజత్వం పోకూడదని, వెతికి వెతికి అనేకమంది థియేటర్ ఆర్టిస్టులని నటింపజేశారు, వాస్తవికత కళ్ళ ముందుoచే ఈ చిత్రం ప్రతి ఒక్కరిని  కదిలిస్తుంది. ఇందులో

అంజి బాబు,రాజవ్వ,సుధాకర్ రెడ్డి,కీర్తి లత, అభి, రూప శ్రీనివాస్,శుభోదయం సుబ్బారావు, సి. ఎస్.ఆర్. వివ రెడ్డి, బుర్ర శ్రీనివాస్ 

పద్మ, సాయి ప్రసన్న,మానుకోట ప్రసాద్,గడ్డం నవీన్, తాటి గీత మల్లికార్జున్, మహి, వాలి సత్య ప్రకాష్, మిమిక్రీ మహేష్, తిరుపతి, వంటి పలువురు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. 

AB CINEMASS & NIHAL PRODUCTIONS  నిర్మిస్తోన్న  ఈ చిత్రానికి 

రచన-దర్శకత్వం: రమేశ్ చెప్పాల. 

నిర్మాతలు: బత్తిని కీర్తిలత గౌడ్,రాజా నరేందర్ చెట్లపెల్లి

 కెమెరా: కె.చిట్టి బాబు. సంగీతం: చరణ్ అర్జున్, సాహిత్యం:సుద్దాల అశోక్ తేజ.ఎడిటర్: బొంతల నాగేశ్వర్ రెడ్డి. పబ్లిసిటీ డిజైనర్: ధని ఏలే  ఆర్ట్: మోహన్. పి ఆర్ ఓ: శ్రీధర్.



Tremendous Response for Month Of Madhu Teaser

 న‌వీన్ చంద్ర‌, క‌ల‌ర్ స్వాతి చిత్రం ‘మంత్ ఆఫ్ మ‌ధు’ .. ఆకట్టుకుంటోన్న టీజర్



వైవిధ్యమైన పాత్రలో నటుడిగా తెలుగు ప్రేక్ష‌కుల హృద‌యాల్లో త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న యాక్ట‌ర్ న‌వీన్ చంద్ర‌. ఈ వెర్స‌టైల్ పెర్ఫామర్ లేటెస్ట్ మూవీ ‘మంత్ ఆఫ్ మ‌ధు’. శ్రీకాంత్ నాగోటి దర్శ‌క‌త్వంలో క్రిష్వి ప్రొడ‌క్ష‌న్స్‌, హ్యండ్ పిక్డ్ స్టోరీస్ బ్యాన‌ర్స్‌పై య‌శ్వంత్ ములుకుట్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


ఇంతకు ముందు న‌వీన్ చంద్ర, శ్రీకాంత్ నాగోటి కాంబినేష‌న్‌లో రూపొందిన ప్రేక్ష‌కుల‌తో పాటు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్న చిత్రం ‘భానుమతి అండ్ రామకృష్ణ’. 2020లో ఆహా ఓటీటీలో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ హిట్ కాంబో ‘మంత్ ఆఫ్ మధు’ చిత్రంతో మరోసారి ప్రేక్షకులను అలరించటానికి సిద్ధమైంది.


రీసెంట్‌గా రిలీజైన ‘మంత్ ఆఫ్ మ‌ధు’ ఫస్ట్ లుక్, టైటిల్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. గురువారం మూవీ నిర్మాతలు ఈ సినిమా టీజర్‌ను విడుదల చేయగా, ప్రేక్షకుల నుంచి టీజర్‌కు అమేజింగ్ రెస్పాన్స్ వస్తుంది.


టీజర్‌ను గ‌మ‌నిస్తే 1 నిమిషం 58 సెక‌న్లుగా ఉంది. అందులో బ్యూటీఫుల్ విజువ‌ల్స్‌తో సినిమా క‌థేంటో చెప్పే ప్ర‌య‌త్నం చేశారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. సింక్ సౌండ్ ఎఫెక్ట్‌తో రియ‌లిస్టిక్‌, నేచుర‌ల్‌గా ఉంది. హీరో హీరోయిన్స్ న‌ట‌నతో మెప్పించారు.


మాన‌వ సంబంధాలు.. ఓ విష‌యాన్ని జనం ఏ కోణంలో చూస్తున్నార‌నే దానిపైనే ‘మంత్ ఆఫ్ మ‌ధు’  చిత్రాన్ని తెర‌కెక్కించిన‌ట్లు టీజ‌ర్‌ను చూస్తే అర్థ‌మ‌వుతుంది. క‌ల‌ర్స్ స్వాతి ఇందులో గృహిణి పాత్ర‌లో న‌టించింది. విప‌రీత‌మైన భావోద్వేగాలున్న తాగుబోతు భ‌ర్త పాత్ర‌లో న‌వీన్ చంద్ర యాక్ట్ చేశారు. వైజాగ్ ప‌రిస‌ర ప్రాంతాల్లో లైవ్ లోకేష‌న్స్‌లో సింక్ సౌండ్‌తో ‘మంత్ ఆఫ్ మ‌ధు’  సినిమాను రూపొందించారు.


శ్రేయా న‌వేలీ, హ‌ర్ష చెముడు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. య‌శ్వంత్ ములుకుట్ల నిర్మించిన ఈ చిత్రానికి అచ్చు రాజ‌మ‌ణి సంగీతాన్ని అందించారు.


Simba - The Forest Man Theme Song Launched

‘సింబా’ థీమ్ సాంగ్ రిలీజ్‌.. ప్రకృతి బ‌లాన్ని,  ప్ర‌కోపాన్ని తెలియ‌జేస్తున్న పాట‌



సింబా - ది ఫారెస్ట్ మ్యాన్ సినిమాను అనౌన్స్ చేసిన‌ప్ప‌టి నుంచి అందరి దృష్టిని ఆక‌ర్షిస్తూ వ‌స్తోంది. విల‌క్ష‌ణ న‌టుడు జ‌గ‌ప‌తి బాబు, అన‌సూయ‌, వశిష్ట ఎన్‌.సింహ‌, క‌బీర్ దుహాన్ సింగ్‌, బిగ్ బాస్ ఫేమ్ దివి త‌దిత‌రులు ఈ సినిమాలో న‌టిస్తున్నారు. అట‌వీ నేప‌థ్యంలో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాకు ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సంప‌త్ నంది క‌థ‌ను అందించారు.


ఇటీవ‌ల విడుద‌లైన ‘సింబా’ ఫ‌స్ట్ లుక్‌, ఫ‌స్ట్ సాంగ్‌కు ప్రేక్ష‌కుల నుంచి సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది. గురువారం ఈ సినిమా నుంచి థీమ్ సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఈ సాంగే సినిమాకు హార్ట్ ఆఫ్ ది సాంగ్. ప‌వ‌ర్‌ఫుల్ బీట్‌, భీక‌ర‌మైన స‌న్నివేశాల‌ను వెంటనే సాంగ్ చార్ట్ బ‌స్ట‌ర్ అయ్యింది.


జ‌గ‌ప‌తి బాబు అడ‌వులు, ప‌ర్యావ‌రణాన్ని ర‌క్షించే ర‌క్ష‌కుడిగా క‌నిపించారు. సినిమాలోని ఇత‌ర న‌టీన‌టులు.. వారి క్యారెక్టర్స్‌ను కూడా ప‌రిచ‌యం చేశారు. య‌దు కృష్ణ‌న్ ఈ సాంగ్‌ను ఆల‌పించారు.


పాట‌లో లిరిక్స్ చాలా ఇంపాక్ట్‌ను క‌లిగించేలా ప‌వ‌ర్‌ఫుల్‌గా ఉన్నాయి. ఈ పాట‌లో ‘తందనాన అహి తందనానాపురే తందనాన భల తందనాన’ అనే లైన్‌ను అన్న‌మ‌య్య కీర్త‌న నుంచి తీసుకున్నారు. కృష్ణ సౌర‌భ్ ఎక్స్‌ట్రార్డిన‌రీ సంగీతాన్ని అందించారు.


ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కే సింబా - ది ఫారెస్ట్ మ్యాన్ సినిమా కోసం సంప‌త్ నంది, అత‌ని టీమ్ వ‌ర్క్ చేస్తున్నారు. ముర‌ళీ మ‌నోహార్ ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. కృష్ణ ప్ర‌సాద్ ఈ  సినిమాకు సినిమాటోగ్ర‌ఫీ, కృష్ణ సౌర‌భ్ సంగీతాన్ని అందిస్తోన్న ఈ చిత్రాన్నిరాజేంద్ర రెడ్డి.డి, సంప‌త్ నంది నిర్మిస్తున్నారు.

 

Visual Wonder Shaakuntalam in 3D New Release Date Announcement Shortly -Gunashekar

 విజువ‌ల్ వండ‌ర్‌ ‘శాకుంతలం’ సినిమాను 3D టెక్నాలలోకి క‌న్వ‌ర్ట్ చేస్తున్నాం.. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తాం :  ఎపిక్ ఫిల్మ్ మేక‌ర్ గుణ శేఖ‌ర్‌



లార్జర్ దేన్ లైఫ్ చిత్రాలను రూపొందిస్తూ.. అద్భుతమైన విజువల్స్, భారీ బడ్జెట్‌తో సినిమాల‌ను రూపొందిస్తోన్న ఎపిక్ ఫిల్మ్ మేక‌ర్ గుణ శేఖ‌ర్‌. ఆయన ఆవిష్కరిస్తోన్న అద్భుతమైన ప్రణయ దృశ్య కావ్యం శాకుంతలం’.  మ‌హాభార‌త ఇతిహాసంలో అద్భుత‌మైన ప్రేమ ఘ‌ట్టంగా చెప్పుకుంటూ ప్రపంచం నలుమూలలున్న పండితుల ప్రశంసలు పొందిన సంస్కృత‌ నాటకం అభిజ్ఞాన శాకుంతలం. దీన్ని ఆధారంగా చేసుకుని.. ‘శాకుతలం’ చిత్రాన్ని గుణ శేఖ‌ర్‌ తెరకెక్కిస్తున్నారు. శ‌కుంత‌ల‌, దుష్యంత మ‌హారాజు మ‌ధ్య ఉన్న అజ‌రామ‌ర‌మైన ప్ర‌ణ‌య‌గాథ ఇది. శకుంత‌ల‌గా స‌మంత‌.. దుష్యంతుడిగా దేవ్ మోహ‌న్ న‌టించారు.


‘శాకుంతలం’ చిత్రాన్నిప్ర‌పంచ వ్యాప్తంగా తెలుగు, హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో భారీ ఎత్తున న‌వంబ‌ర్ 4న రిలీజ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.  అయితే ఇలాంటి దృశ్య కావ్యాన్ని చూస్తున్న‌ప్పుడు ప్రేక్ష‌కుడు మ‌ధుర‌మైన అనుభూతికి లోను కావాలి.. ఆ అనుభూతుల‌ను త‌న‌లో భ‌ద్ర‌ప‌రుచుకోవాల‌నే త‌లంపుతో ఎపిక్ మేక‌ర్ గుణ శేఖ‌ర్‌.. ‘శాకుంతలం’ సినిమాను 3Dలో ఆందించే ప్రయత్నం చేస్తున్నారు.


‘‘అత్యంత భారీ స్థాయిలో, అత్యద్భుతంగా శాకుంతం చిత్రాన్ని మీకు పరిచయం చేయాలన్నదే మా లక్ష్యం.  అందుకే, ఇంతకు ముందు ప్రకటించిన సమయానికి మిమ్మల్ని థియేటర్లలో కలుసుకోలేకపోతున్నాం. ఇప్పటిదాకా అడుగడుగునా మమ్మల్ని ఆదరించిన అభిమానులకు, ప్రేక్షకులకు ధన్యవాదాలు. మా ఈ ప్రయత్నాన్ని కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మీరందరూ ఆదరిస్తారని నమ్ముతున్నాం. సరికొత్త విడుదల తేదీతో త్వరలో మిమ్మల్ని కలుసుకుంటాం’’  అని చిత్ర యూనిట్ తెలియజేసింది.


‘శాకుంతలం’ మనసుని హత్తుకునే అందమైన ప్రేమ కథ. ఇందులో భారీ తారాగ‌ణం కూడా నటించారు.   స‌చిన్ ఖేడేక‌ర్‌, క‌బీర్ బేడీ, డా.ఎం.మోహ‌న్ బాబు, ప్ర‌క‌రాష్ రాజ్‌, మ‌ధుబాల‌, గౌత‌మి, అదితి బాల‌న్‌, అన‌న్య నాగ‌ళ్ల‌, జిస్సు సేన్ గుప్తా కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ యువ‌రాజు భ‌ర‌తుడి పాత్ర‌లో న‌టించ‌టం ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ కానుంది.  ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు స‌మర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వర క్రియేష‌న్స్, గుణ టీమ్ వ‌ర్క్స్ ప‌తాకాల‌పై నీలిమ గుణ నిర్మాత‌గా శాకుంత‌లం సినిమా రూపొందుతోంది.