Latest Post

The Ghost Releasing Worldwide In Theatres On October 5th

 Unleashing The Killing Machine- King Nagarjuna, Praveen Sattaru, Sree Venkateshwara Cinemas LLP, Northstar Entertainment’s The Ghost Releasing Worldwide In Theatres On October 5th



King makers of highly anticipated flick The Ghost starring King Akkineni Nagarjuna kick-start the promotions with the Killing Machine. When a highly trained, extremely lethal agent is pissed, he becomes an unstoppable Killing Machine. Nagarjuna looks badass and the background score is exhilarating. The Ghost- Killing Machine showcases the depth of his rage and the extent of his fury.


Being helmed by creative director Praveen Sattaru, the film is almost done, except for an action sequence which will be canned soon. The makers through the glimpse, have announced to release the movie in theatres on October 5th, for Dasara. Nagarjuna’s cult classic and path-breaking movie Shiva was also released on the same date in 1989.


Nagarjuna will be seen in the role of an Interpol officer and paired opposite him in the movie is Sonal Chauhan. Praveen Sattaru is making the movie as a high intense action thriller laced with all the commercial ingredients.


With blessings of Narayan Das Narang, Suniel Narang, along with Puskur Ram Mohan Rao, and Sharrath Marar is producing the film on Sree Venkateshwara Cinemas LLP and Northstar Entertainment Banners.


Gul Panag and Anikha Surendran are the prominent cast of the movie. Mukesh G cranks the camera, while Brahma Kadali is the art director. Dinesh Subbarayan and Kaecha are taking care of action department.


Cast: Nagarjuna, Sonal Chauhan, Gul Panag, Anikha Surendran and others.


Technical Crew:

Director: Praveen Sattaru

Producers: Narayan Das Narang, Puskur Ram Mohan Rao, Sharrath Marar

Banners: Sree Venkateshwara Cinemas LLP and Northstar Entertainment

Cinematography: Mukesh G.

Action: Dinesh Subbarayan, Kaecha

Art Director: Brahma Kadali

Executive Producer: Venkateswara Rao Challagulla

PRO: Vamsi-Shekar, BA Raju

Bala Murali Krishna National Awards to Prominent People

 బాలమురళీకృష్ణ జాతీయ అవార్డు గ్రహీతలు డాక్టర్ T.K మూర్తి, శ్రీ M. చంద్రశేఖరన్ & శ్రీ T.H. విక్కు వినాయక్ రామ్.

 



బాలమురళీ నాద మహోత్సవ్ 2022 డా.ఎం.బాలమురళీకృష్ణ యొక్క సంగీత మరియు జీవిత సంఘటనలను గుర్తుచేసింది. డా.ఎం.బాలమురళీకృష్ణ 92వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని చెన్నైలో సంగీత విద్వాంసుల కలయిక జరిగింది.

భారతీయ విద్యాభవన్ మరియు SSVM సంస్థలతో కలిసి Dr.M. బాలమురళీకృష్ణ మెమోరియల్ ట్రస్ట్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.

ప్రముఖ మృదంగం ఘాతకుడు డాక్టర్ T.K.

మూర్తి, వయోలిన్ విద్వాన్ శ్రీ ఎం. చంద్రశేఖరన్ మరియు ఘటం శ్రీ విక్కు వినాయక్‌ రామ్ లను వరుసగా 2020, 2021 & 2022 సంవత్సరాలకు గాను డా.ఎం.బాలమురళీకృష్ణ నేషనల్ అవార్డ్ ఫర్ ఆర్టిస్టిక్ ఎక్సలెన్స్, మురళీ నాద లహరి బిరుదు మరియు ఒక్కొక్కరికి లక్ష

రూపాయల నగదు పురస్కారం తో సత్కరించింది.

ప్రముఖ సంగీత విద్వాంసుడు డా.టి.వి.గోపాలకృష్ణన్ అధ్యక్షత వహించిన బాలమురళి నాద మహోత్సవం కార్యక్రమంలో శ్రీ కె.ఎన్.

రామస్వామి, డైరెక్టర్, భారతీయ విద్యాభవన్, చెన్నై, మరియు శ్రీ గోపాల కృష్ణన్ ఎం.బాలమురళీకృష్ణతో,వారి అనుబంధాన్ని,జీవితకాల అనుభవాలను పంచుకున్నారు.

అనంతరం అవార్డు గ్రహీతలను సత్కరించారు.


Dr బాలమురళీ కృష్ణ కి స్వర నివాళి అర్పిస్తూ,ప్రధాన శిష్యులైన డా.కె.కృష్ణకుమార్, శ్రీమతి బిన్ని కృష్ణకుమార్ నేతృత్వంలో, మరియు వారి శిష్యులతో "బాల మురళి పంచరత్నం" బృంద గానంతో, కార్యక్రమం ప్రారంభమైంది.


ఈ కార్యక్రమంలో డాక్టర్ బాలమురళీ కృష్ణ కుటుంబ సభ్యులు హాజరై అవార్డు గ్రహీతలను మరియు ముఖ్య అతిథిని సత్కరించారు. డాక్టర్ కె. కృష్ణ కుమార్ కృతజ్ఞతలు తెలుపుతూ, డాక్టర్ బాలమురళీ కృష్ణపై రచించి, స్వరపరిచిన "ప్రత్యేక మంగళం" తో కార్యక్రమం ముగిసింది.

Darja Releasing on July 22nd

 జూలై 22న థియేటర్లలో ‘దర్జా’



కామినేని శ్రీనివాస్ సమర్పణలో, పిఎస్ఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సునీల్, అనసూయ ప్రధాన పాత్రలలో రూపొందుతోన్న ఫిక్షన్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ చిత్రం ‘దర్జా’. సలీమ్ మాలిక్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని శివశంకర్ పైడిపాటి నిర్మిస్తున్నారు. కో అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌‌గా రవి పైడిపాటి వ్యవహరిస్తున్నారు. కాగా ఈ చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని జూలై 22న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా విడుదలకు సంబంధించి డేట్ అనౌన్స్‌మెంట్ లోగోని శనివారం, హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ‘గుడుంబా శంకర్’ దర్శకుడు వీరశంకర్.. పాత్రికేయులు ప్రభు, వినాయకరావులు సంయుక్తంగా విడుదల చేసి.. చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. 


ఈ సందర్భంగా చిత్ర నిర్మాత శివశంకర్ పైడిపాటి, కో అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌‌ రవి పైడిపాటి మాట్లాడుతూ.. ‘‘మా ‘దర్జా’ చిత్ర విడుదలకు సంబంధించిన డేట్ అనౌన్స్‌మెంట్ లోగోని విడుదల చేసిన దర్శకులు వీరశంకర్‌గారికి, మీడియా సోదరులు ప్రభు, వినాయకరావులకు మా టీమ్ తరపున ధన్యవాదాలు. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి పెద్దలు ఎందరో.. వారి సపోర్ట్‌ని అందించారు. వారందరికీ కృతజ్ఞతలు. ప్రస్తుతం సినిమాకి సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. జూలై 22న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల చేయబోతున్నాము. ప్రేక్షకులు మా ప్రయత్నాన్ని ఆశీర్వదిస్తారని కోరుతున్నాము. అలాగే సహకరించిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము..’’ అని తెలిపారు.


సునీల్, అనసూయ, ఆమని, పృథ్వీ, అక్సాఖాన్, షమ్ము, అరుణ్ వర్మ(సత్తిపండు), శిరీష, షకలక శంకర్, పాల్ రామ్, మిర్చి హేమంత్, ఛత్రపతి శేఖర్, నాగ మహేష్, షేకింగ్ శేషు, జబర్దస్త్ నాగిరెడ్డి, సమీర్, రామ్ సర్కార్ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి...

కెమెరా: దర్శన్,

సంగీతం: రాప్ రాక్ షకీల్,

ఎడిటర్: ఎమ్.ఆర్. వర్మ,

కథ: నజీర్,

మాటలు: పి. రాజేంద్రకుమార్, నజీర్, భవానీ ప్రసాద్,

ప్రొడక్షన్ డిజైనర్: బందర్ బాబీ,

స్ర్కిఫ్ట్ కో-ఆర్డినేటర్: పురుషోత్తపు బాబీ,

పీఆర్ఓ: బి. వీరబాబు,

కో & ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌: రవి పైడిపాటి,

నిర్మాత: శివశంకర్ పైడిపాటి,

స్ర్కీన్‌ప్లే-దర్శకత్వం: సలీమ్ మాలిక్.

Panchathantram Kadhalu Trailer Launched by M.M Keeravani

 `పంచ‌తంత్ర క‌థ‌లు` ట్రైల‌ర్ చాలా బాగుంది. క్యారెక్ట‌రైజేష‌న్స్ అన్నీ కొత్త కొత్త‌గా ఉన్నాయి - ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు ఎం.ఎం.కీర‌వాణి



ఐదు వేరు వేరు క‌థ‌లతో ఆంథాల‌జీ మూవీగా తెర‌కెక్కుతోన్న‌ చిత్రం `పంచ‌తంత్ర క‌థ‌లు`. మ‌ధు క్రియేష‌న్స్ ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.1గా ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త డి. మ‌ధు నిర్మిస్తున్నారు. ఈ మూవీ ద్వారా గంగ‌న‌మోని శేఖ‌ర్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. నోయెల్, నందిని రాయ్‌, సాయి రోనక్‌, గీత భాస్క‌ర్‌, ప్ర‌ణీత ప‌ట్నాయ‌క్‌, నిహాల్ కోద‌ర్తి, సాదియ‌, అజ‌య్ క‌తుర్వ‌ర్ ముఖ్య పాత్ర‌ల‌లో న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ చిత్రం నుండి విడుద‌ల చేసిన `మోతెవ‌రి` సాంగ్ ట్రెమండ‌స్ రెస్పాన్స్‌తో చార్ట్ బ‌స్ట‌ర్‌గా నిలిచింది. తాజాగా ఈ మూవీ ట్రైల‌ర్‌ను ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు ఎం.ఎం.కీర‌వాణి విడుద‌ల చేశారు...


ఈ సంద‌ర్భంగా ఎం.ఎం.కీర‌వాణి మాట్లాడుతూ - ``గంగ‌న‌మోని శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌ధు క్రియేష‌న్స్ ప‌తాకంపై 'పంచ‌తంత్ర క‌థ‌లు' అనే ఈ ఆంథాల‌జీ ఐదు వేరు వేరు క‌థ‌లు..వేరు వేరు జోన‌ర్ల‌లో రావ‌డం చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ట్రైల‌ర్ చాలా బాగుంది. క్యారెక్ట‌రైజేష‌న్స్ అన్నీ కొత్త కొత్త‌గా ఉన్నాయి. అన్నింటిని మించి మా ఫ్యామిలీ మెంబ‌ర్ నోయెల్ ఈ సినిమాలో న‌టిస్తున్నాడు. ఈ సినిమా కోసం చాలా ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తున్నాను``అన్నారు.


ఈ సినిమా ఇటీవ‌ల సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుని యు/ఎ స‌ర్టిఫికేట్ పొందింది. సెన్సారు  స‌భ్యులు ఈ సినిమా చూసి చిత్ర యూనిట్‌ను అభినందించారు. అతి త్వ‌ర‌లో ఈ చిత్రం విడుద‌ల‌ తేధిని ప్ర‌క‌టించ‌నున్నారు.


తారాగ‌ణం: నోయెల్, నందిని రాయ్‌, సాయి రోనక్‌, గీత భాస్క‌ర్‌, ప్ర‌ణీత ప‌ట్నాయ‌క్‌, నిహాల్ కోద‌ర్తి, సాదియ‌, అజ‌య్ క‌తుర్వ‌ర్ త‌దిత‌రులు


సాంకేతిక వ‌ర్గం:

నిర్మాణ సంస్థ‌: మ‌ధు క్రియేష‌న్స్‌

నిర్మాత‌: డి. మ‌ధు

ర‌చ‌న‌-ద‌ర్శక‌త్వం: గంగ‌న‌మోని శేఖ‌ర్‌

సంగీతం: క‌మ్రాన్‌

కో ప్రొడ్యూస‌ర్‌: డి. ర‌వీంద‌ర్‌

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: పాల‌కూరి సాయికుమార్‌

మాట‌లు, లైన్ ప్రొడ్యూస‌ర్‌: అజ‌ర్ షేక్‌

సినిమాటోగ్ర‌ఫి: గంగ‌న‌మోని శేఖ‌ర్‌, విజ‌య్ భాస్క‌ర్ స‌ద్దల‌

ఎడిట‌ర్‌: శ్రీ‌నివాస్ వ‌ర‌గంటి

కాస్టూమ్ డిజైన‌ర్, స్టైలిస్ట్‌:  రితీషా రెడ్డి

సౌండ్ డిజైన‌ర్‌: నాగార్జున తాళ్ల‌ప‌ల్లి

లిరిక్స్‌: సుద్దాల అశోక్ తేజ‌, కాస‌ర్ల శ్యాం, మామా సింగ్‌

పిఆర్ఓ: శ్రీను దుద్ది, సిద్ధు

'On Air' Starring MG Srinivas Offers An Enriching Experience To The Audience

 'On Air' Starring MG Srinivas Offers An Enriching Experience To The Audience



Actor & Director Of Kannada BlockBuster’s, “Birbal Trilogy & Old Monk” Fame MG Srinivas (Srini) is coming with a genre bending thriller titled 'On Air'. Directed by Prashanth Sagar, an associate of Star Writer V Vijayendraprasad Produced by Raghuveer GoriParthi under his Vayuputra Entertainment's banner. The first look poster and theme of the film is highly innovative which promises a unique experience for the audience. 


MG Srinivas Plays The Role Of An RJ in 'On Air'. The film deals with a very engaging plot about how a call Srini recieves on his first day as RJ changes his entire life. Srini steps into the shoes of protagonist and he takes the film to next level with his solid act.  'On Air' is a content rich film with an out of the box idea made with superior technical values and eye catching production design. 


On the occasion of Srini's Birthday on July 9th, Team has released a glimpse of 'ON AIR' wishing him a happy birthday. The glimpse  reflects the mood of the film with haunting background score. 


The makers are confident that this film will surely give a very new kind of experience to the viewers. Director Prashanth Sagar shot the film in 35 working days and the entire filming took place at Hyderabad. Raghuveer GoriParthi and Srujan Yarabolu are bankrolling this exciting project in an uncompromised manner. The audio will be out on Aditya Music. 'On Air' will stream in a major OTT platform very soon.



Cast: Srini

Writer & Director: Prashanth Sagar Atluri

Producers: Raghuveer Goriparthi (Vatuputra Entertainments) , Srujan Yarabolu (S Originals)

Cinematographer: Varun Ankarla

Music: Sriram Maddury

Production Design: AR Vamsi

Screenwriter: Suma Karthikeya

Editor: Murali Krishna Manyam

Visual Effects: VFX Shashwat

Sound Design: Nagarjuna Thallapalli

Costume Design: Chetan RA

Creative Publicist: Shruti IL

PRO: Sudhindra Venkatesh

Publicity: BA Raju's Team

Production Control: Alekhya Nuthula

Co-Director: Krishna Moorari

Publicity Design: Kaani Studio


Tremendous Response for Matarani Mounamidhi Preview Show

 మాటరాని మౌనమిది సినిమా ప్రివ్యూ షో కి విశేష స్పందన  




రుద్ర పిక్చర్స్ పతాకంపై మహేష్ దత్తా, సోని శ్రీవాస్తవ, శ్రీహరి ఉదయగిరి హీరో హీరోయిన్ గా సుకు పూర్వాజ్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం "మాటరాని మౌనమిది". ఈ చిత్రం అని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఫస్ట్ కాపీ తో విడుదల కు సిద్ధంగా ఉంది. అయితే చిత్రం లో పని చేసిన నటి నటులు టెక్నిషన్స్ అందరు కలిసి "మాటరాని మౌనమిది" ఫస్ట్ కాపీ ని రామానాయుడు ప్రివ్యూ థియేటర్ లో వీక్షించారు. చిత్రం చుసిన ప్రతి ఒక్కరు అద్భుతంగా ఉంది, ఖచ్చితంగా హిట్ అవుతుంది అని వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేశారు.  చిత్రం లో ఇంట్రవెల్ బ్యాంగ్, సెకండ్ హాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మరియు క్లైమాక్స్ అద్భుతంగా ఉంది అని కొనియాడారు. హీరో హీరోయిన్ గా నటించిన నూతన నటీనటులు అందరు దర్శకుడిని కొనియాడారు. 


ఈ సందర్భంగా దర్శకుడు సుకు పూర్వాజ్ మాట్లాడుతూ "ఇది నా రెండో సినిమా. మంచి థ్రిల్లర్ ప్రేమ కథ, కథనం తో చిత్రాన్ని నిర్మించాము. ఫస్ట్ కాపీ రెడీ అయ్యింది. మా టీం అందరం కలసి సినిమా ని వీక్షించాము. సినిమా చాలా బాగా వచ్చింది. మా టీం అందరం చాలా నమ్మకంగా ఉన్నాం, సినిమా ఖచ్చితంగా అందరికి నచ్చుతుంది. త్వరలో చిత్రాన్ని విడుదల చేస్తా" అని తెలిపారు. 



బ్యానర్ : రుద్ర పిక్చర్స్ 


సినిమా పేరు : మాటరాని మౌనమిది


నటి నటులు : మహేష్ దత్తా, సోని శ్రీవాస్తవ, శ్రీహరి ఉదయగిరి, సంజీవ్, అర్చన అనంత్, కేశవ్, కాశి, ప్రమోద్, చందు సుమన్ శెట్టి, తదితరులు 


కెమెరా మాన్ : శివరామ్ చరణ్


సంగీతం : అషీర్ లుక్


ఎడిటర్ : శివ సర్వాణి


కథ, కధనం, దర్శకత్వం : సుకు పూర్వాజ్


నిర్మాత : రుద్ర పిక్చర్స్

Introducing Sumanth As Brigadier Vishnu Sharma In Sita Ramam

 Introducing Sumanth As Brigadier Vishnu Sharma In Dulquer Salmaan, Hanu Raghavapudi, Swapna Cinema’s Sita Ramam



While Rashmika Mandanna’s presence in the most-awaited film Sita Ramam was a big surprise, the makers of this Dulquer Salman and Mrunal Thakur revealed another big surprise. Hero Sumanth is playing a crucial role as Brigadier Vishnu Sharma in this Hanu Raghavapudi directorial venture and his first look poster has been unveiled.


This is seriously an unexpected makeover. Sumanth who was mostly seen in soft and class roles appear badass here with stern expression in his face and sporting handlebar moustache. This makeover of Sumanth is highly impressive and we can expect intense performance from him in the film.


They have also revealed a glimpse where Sumanth who is seen smoking a cigarette and speaking on landline phone. He utters this thought-provoking dialogue: “Konni Yuddhalu Modalu Pettadam Mathrame Mana Chethullo Untundi… Mugimpu Kaadu… This is Brigadier Vishnu Sharma… Madras Regiment…”


In fact, every update of the movie is spellbinding the movie buffs. The teaser and the songs too got tremendous response and they hiked all the expectations on the movie set in the backdrop of 1965.


Aswini Dutt is producing the movie under Swapna Cinema. Vishal Chandrashekhar has provided music for this classic romantic saga.


Tollywood’s prestigious production house Vyjayanthi Movies presents this highly anticipated movie that has cinematography by PS Vinod. The film being made simultaneously in Telugu, Tamil and Malayalam languages is slated for release on August 5th.


Cast: Dulquer Salmaan, Mrunal Thakur, Rashmika Mandanna, Sumanth, Gautam Menon, Prakash Raj and others.


Technical Crew:

Director: Hanu Raghavapudi

Producers: Ashwini Dutt

Banner: Swapna Cinema

Presents: Vyjayanthi Movies

Ex-Producer: Geetha Goutham

DOP: PS Vinod

Music Director: Vishal Chandrasekhar

Editor: Kotagiri Venkateswara Rao

Production Design: Sunil Babu

Art Director: Vaishnavi Reddy,Ali thots

Costume Designer: Sheetal Sharma

PRO: Vamsi-Shekar

Young Actor Krishna Burugula getting promising Roles

 Young Actor Krishna Burugula getting promising Roles



Young actor Krishna Burugula was introduced by Director Ravi Babu in 'Crrush'. Ravi Babu appreciated for this talent. Later, he did 'Maa Nanna Naxalite' film under Suneel Kumar Reddy direction. The film was released this Friday and Krishna is getting huge appreciation. He played Lead actor Raghu Kunche's son and he nailed it, especially for the Climax scene. Audiences and Industry people who watched 'Maa Nanna Naxalite' were appreciating him for his outstanding performance.


He is also the second lead actor in Satya Dev's Krishnamma which is being  presented by director Koratala Siva. He is playing lead in ATM web series, Harish Shankar is presenting it and produced by Dil Raju. He is also doing a film under Arjun Reddy Movie Executive Producer Krishna banner. He also signed a couple of films. 


Krishna Burugula is a trained actor and did many short films. He also worked as Assistant director and did small character roles in many films. He auditioned for many films. He used social media platforms and uploaded many audition clips on YouTube. Many viewers liked his videos and appreciated his performance. Hope he does many more films and shines bright in Tollywood.  


Aadi Saikumar Tees Maar Khan Worldwide Grand Theatrical Release On August 19th

 Aadi Saikumar, Kalyanji Gogana, Vision Cinemas’ Tees Maar Khan Worldwide Grand Theatrical Release On August 19th



Promising young hero Aadi Saikumar is coming up with a mass action thriller Tees Maar Khan being directed by Natakam Fame Kalyanji Gogana and produced by Popular Businessman Dr.Nagam Tirupathi Reddy as Production No 3 under Vision Cinemas. The film is being mounted on grand canvas with high budget.


Promotions are in full swing for the movie and the theatrical trailer got overwhelming response. The trailer clocked over 2 million views so far. Previously released promotional material too garnered massive response.


The makers came up with an update of releasing Tees Maar Khan on August 19th. They have got enough time for the promotions. Moreover, it’s a perfect time for the film’s release.


Aadi Saikumar will appear in a role with three different shades in Tees Maar Khan. Director Kalyanji Gogana also won brownie points for his stylish taking and the way he presented Aadi in a mass appealing action-oriented character.


Glamorous diva Payal Rajput played the leading lady opposite Aadi in the movie, while Sai Kartheek’s music is going to be one of the major assets. Bal Reddy handled the cinematography, while Manikanth is the editor of the movie.


Cast: Aadi Saikumar, Payal Rajput, Sunil, Poorna and others.


Crew:

Banner: Vision Cinemas

Director: Kalyanji Gogana 

Producer: Dr.Nagam Tirupathi Reddy

Executive Producer: YallaThirmal Reddy

Music: Sai Kartheek

Editor: Manikanth

Cinematographer: Bal Reddy

PRO: Sai Satish, Parvataneni Rambabu


Superstar Mahesh Babu and director Trivikram's #SSMB28 set for a summer 2023 release

Superstar Mahesh Babu and director Trivikram's #SSMB28, produced by Haarika and Hassine Creations, to go on floors this August; film set for a summer 2023 release





Haarika and Hassine Creations' SSMB28, headlined by Superstar Mahesh Babu and directed by filmmaker Trivikram, is one of the most anticipated projects by movie buffs and fans alike. The film is set to go on floors this August, the makers have confirmed today. Actress Pooja Hegde plays the female lead in the film bankrolled by leading producer S.Radha Krishna (China Babu).


The pre-production formalities are progressing at a brisk pace. Trivikram is churning out a script that'll appeal to audiences across all age groups and tastes. Offering a sneak peek into SSMB28, the team has released a special glimpse throwing light on the film's cast and crew. 


The sneak peek, complemented by a stylish score, confirms that the film will be edited by national award-winning technician Navin Nooli while the team also comprises art director AS Prakash, in-form music director Thaman and cinematographer PS Vinod. The makers have also announced that the film would be a summer 2023 release; ‘The evergreen combo is back to reign,” it says.


Mahesh Babu and Trivikram's earlier collaborations, Athadu and Khaleja, continue to entertain and amaze audiences even today and expectations are running high on their third project together that's touted to be the wholesome entertainer. More interesting details about the film and its team will be unveiled shortly, said producer S Radha Krishna. 


Cast & Crew Details:


Stars: Super Star Mahesh Babu, Pooja Hegde

Written & Directed by Trivikram

Music: Thaman S

Cinematography: PS Vinod

Editor: Navin Nooli

Art Director - A.S. Prakash

Producer: S. Radha Krishna(Chinababu)

Banner - Haarika & Hassine Creations 

Kondaveedu Movie Review

 ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్లో మెసేజ్ ఓరియెంటెడ్ "కొండవీడు"మూవీ రివ్యూ 



సినిమా : కొండవీడు

రివ్యూ రేటింగ్ : 3.25


నటీనటులు -

బిగ్ బాస్ ఫెమ్ శ్వేతా వర్మ, ప్రతాప్ రెడ్డి, శ్రీకృష్ణ , నళినీకాంత్ , నవీన్‌రాజ్ తదితరులు 


సాంకేతిక నిపుణులు 

బ్యానర్ : బి. పి.ఆర్ సినిమా 

నిర్మాతలు: మధుసూధనరాజు, బోధన్ పల్లి ప్రతాప్ రెడ్డి

దర్శకుడు-సిద్ధార్థ్ శ్రీ

డిస్ట్రిబ్యూటర్ - రామకృష్ణ

DOP-రఘు రాయల్

సంగీతం-కనిష్క

ఎడిటర్ - శివ శర్వాణి

పి. ఆర్. ఓ : మధు వి. ఆర్



అడవి నేపథ్యంలో ఎన్నో సినిమాలు వచ్చాయి. వాటికి భిన్నంగా ఆ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్నో చీకటి కోణాలను, సామాన్య జనానికి తెలియని అక్రమ రవాణా నేపథ్యంలో ఆస‌క్తిక‌ర క‌థా క‌థ‌నాల‌తో తెర‌కెక్కిన చిత్రం `కొండవీడు' దసరాజు గంగాభవాని బోధన్ పల్లి అలివేలు సమర్పణలో  బి. పి. ఆర్ సినిమా పతాకంపై బిగ్ బాస్ ఫెమ్ శ్వేతా వర్మ, ప్రతాప్ రెడ్డి, శ్రీకృష్ణ , నళినీకాంత్ , నవీన్‌రాజ్ నటీ నటులుగా సిద్దార్థ శ్రీ దర్శకత్వంలో ప్రతాప్ రెడ్డి నిర్మించిన చిత్రం "కొండవీడు" అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 8 న గ్రాండ్ గా థియేటర్స్ లలో  విడుదలైన ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ "కొండవీడు  చిత్రం  ప్రేక్షకులను ఏ మాత్రం ఎంటర్ టైన్ చేసిందో రివ్యూ లో చూద్దాం పదండీ



కథ 

ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో డిఫరెంట్ స్టోరీ తో డిఫరెంట్ జోనర్ లో నలుగురు కథల సమ్మేళనమే 'కొండవీడు'.కొండవీడు అటవీ ప్రాతంలో వుండే బాకు బాబ్జి ఆ ఫారెస్ట్ లోని చెట్లను నరికి స్మగ్లింగ్ చేస్తుంటాడు.మానవాళికి ప్రాణవాయువు నిచ్చే చెట్ల జోలికి వెళ్ళద్దు అని అడ్డొచ్చిన ఆఫీసర్స్ ను చంపుతూ కనపడిన ఆడపిల్లలను రేప్ చేస్తూ ఉంటాడు. ఆలా చనిపోయిన వారిలో ఆచార్య యన్. జి. రంగా అగ్రికల్చర్ ప్రొఫెసర్ ఫ్యామిలీ కూడా ఉంటుంది. ఒంటరివాడైన ప్రొఫెసర్ అడవితొ ఏంతో అటాచ్మెంట్ పెంచుకొని ఆ అటవీ ప్రాంతంలో ఉండే ప్రకృతికి హాని చేసే బాకు బాబ్జి మనుషులను చంపుతూ ఉంటాడు. చిన్నప్పుడే తల్లి తండ్రులను కోల్పోయి అనాధగా పెరిగిన వంశీ కృష్ణకు కరోనా వచ్చిందని కొండవీడు అటవీ ప్రాంతంలో వదిలేసి వెళ్తారు ఫ్రెండ్స్,కరోనా వచ్చిందని బయపడిన వంశీ అడవిలో చనిపోవాలని నిర్ణయించు కొంటాడు.మరోవైపు ప్రేమించి పెళ్లి చేసుకున్న శాండి (నవీన్) భార్య శ్రావణి చనిపోతే దానికి సామావేద (శ్వేతా వర్మ) కారణమని కిడ్నాప్ చేసి  కొండవీడు అడవీ ప్రాంతంలో చంపాలని  తీసుకువస్తే  వారినుండి తప్పించుకొని ఆ అడవిలోకి పారిపోతుంది.అయితే అనుకోకుండా సామవేద, వంశీ కృష్ణలు ఒకరికి తెలియకుండా ఒకరు కలుసుకుంటారు. చూసిన తొలి చూపులోనే సామవేద ప్రేమలో పడతాడు వంశీ .మరోవైపు చెట్లను నరుకుతున్న ప్రొఫెసర్ ను చంపితే తనకు అడ్డు తొలగిపోతుందని ప్రొఫెసర్ ను చంపాలని అడవికిలొకి వస్తాడు బాకు బాబ్జి. ఇలా ఇలా సాగుతున్న వీరి జర్నీలో  వీరు ముగ్గురు బాకు బాబ్జి కు దొరుకుతారు. చివరకు బాకు బాబ్జి వీళ్లను ఎం చేశాడు?, బాకు బాబ్జి నుండి వీరు తప్పించుకున్నారా? వంశీ ప్రేమను సామావేద అంగీకారించిందా లేదా అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడవలసిందే...


 నటీ నటుల పనితీరు 

శ్రీ కృష్ణ హీరోగా ఎంచుకొన్న కథ బాగుంది. అన్ని రకాల ఎమోషన్స్ పండించే ఆస్కారం దొరికింది. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలలో అమిత్ అదరగొట్టాడు. శ్వేతా వర్మ గ్లామర్ పరంగా, హావ భావాల పరంగా ఆకట్టుకొంది. కొన్ని సీన్లలో శ్వేతా వర్మ  నటన, స్క్రీన్ ప్రజెన్స్ బాగుంది. పర్యావరణాన్ని కాపాడాలి లేకపోతె ముందు తరాలవారికి భవిష్యత్తు లేకుండా పోతుంది అనే ప్రొఫెసర్ పాత్రలో  చాలా చక్కగా నటించాడు.విలన్ గా నటించిన ప్రతాప్ రెడ్డి అద్భుతంగా నటించాడు .ఇంకా మిగిలిన నటీనటులు అందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు.



సాంకేతిక నిపుణుల పనితీరు 

దర్శకుడు సిద్ధార్థ్ శ్రీ సొసైటీ లో ఉన్న వారందరిలో ఎవెర్నెస్ రావాలని  మంచి కథను సెలెక్ట్ చేసుకొని థ్రిల్లర్ జోనర్ లో సినిమా నిర్మిస్తూ పర్యావరణ లో భాగంగా చెట్లను నరికే వారికి నరికిస్తున్న వారికి గుణపాఠం ఉండేలా చేస్తూ ఒక వైపు ప్రేక్షకులకు కావాల్సిన ఎంటర్ టైన్మెంట్ ను మిస్ కాకుండా సోషల్ అవేర్నెస్ ఇచ్చే ప్రయత్నం చేయడం గ్రేట్ అని చెప్పచ్చు. మనుషుల ప్రాణాలను పదికాళాలపాటు చల్లగా చూసే చెట్లుంటే ముందు తరాలకు బాగుంటుందని పర్యావరణ ప్రేమికులైన మేము చెట్లను నాటుతుంటే  మీరంతా కలసి అక్రమంగా అన్యాయంగా ఆ చెట్లను నరికేస్తున్నారు. రాబోవు తరాలకు మనం ఆస్తులు ఇవ్వక పోయినా పరవాలేదు వారి ఆరోగ్యాన్ని ఆయుష్ ని తీసుకోవడం తప్పు. ఇలా చెట్లను నరుకుంటూ పొతే చివరకు న్యాచురల్ గా దొరికే ఆక్సిజన్ డబ్బుపెట్టి కొనుక్కోవలసి వస్తుంది. అలా కొనుక్కోవలసి వస్తే ఒక మనిషికి సుమారు సంవత్సరానికి 13 లక్షల ఖర్చు అవుతుంది. అప్పుడు పేదవాడికి, మధ్య తరగతి వారికి ఊపిరి తీసుకోవడం కూడా కస్టమవుతుంది అంటూ ఎంతో భావోద్వేగమైన పాయింట్‌ను దర్శకుడు తీర్చిదిద్దిన విధానం చక్కగా కుదిరింది. దర్శకుడికి ఇది మొదటి సినిమా అయినా ఎక్కడా ఆ ఫీలింగ్ కలగదు.ఒక అనుభవజ్ఞుడైన దర్శకుడిలా మంచి ప్రతిభను కనబరిచారు.ప్రేక్షకులకు మంచి మెసేజ్ ఇస్తూ మంచి ఎంటర్‌టైనర్‌ని ఎంచుకుని ఎక్కడా వల్గారిటీకి తావు లేకుండా క్లీన్‌ ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్‌గా తీర్చిదిద్దారు దర్శక, నిర్మాతలు. ఇంకా ఈ సినిమాలో తెలిసిన ఆర్టిస్టులు ఉంటే ఇంకా పెద్ద సినిమా అయ్యేది. కనిష్క సంగీతం చిత్రానికి హైలెట్ గా నిలుస్తుంది. "ఎదలో జరిగే ప్రణయాన్ని ఎలా ఆపడం"  అనే పాట తెర మీద కూడ అంతే ఎఫెక్టివ్‌గా కనిపించింది..ఆర్ ఆర్ అద్భుతంగా ఉంది. అటవీ అందాలను సినిమాటోగ్రాఫర్ రఘు రాయల్ తన కెమెరాలో చక్కగా బంధించాడు.విజువల్స్ రిచ్‌గా కనిపిస్తున్నాయి.శివ సర్వాణి ఎడిటింగ్  క్లాసీగా వుంది. కథ, కథనాలు, వాతావరణం, నేటివిటి సినిమాలను ఆదరించే వారికి ఈ సినిమా మరింత బాగా నచ్చుతుంది. చెట్లను నరుక్కుంటూ పొతే మనవాలికి భవిష్యత్తు లేకుండా పోతుంది. ఇలా పర్యావరణానికి హాని కలిగించేలా కత్తులు గొడ్డలు పట్టుకొని చెట్లను నరికితే మీ భవిష్యత్తు ను, మీ పిల్లల భవిష్యత్తు ను మీరే నరికేసుకున్న వారవుతారు అనే డైలాగ్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. భారీ సినిమాలు, స్టార్ హీరోల సినిమాల స్థాయిలో  పి.ఆర్ సినిమా బ్యానర్ పై ఫారెస్ట్ లోకానీ ఇతర లొకేషన్స్ లో ఫైట్స్, పాటల విషయంలో నిర్మాతలు   మధుసూధనరాజు,బోధన్ పల్లి ప్రతాప్ రెడ్డి లు ఈ సినిమాను రాజీపడకుండా మంచి క్వాలిటీతో ఖర్చుకు వెనుకాడకుండా నిర్మించారని చెప్పొచ్చు. కొండవీడు అనే టైటిల్  సినిమాకు కరెక్ట్ గా యాప్ట్ అయ్యిందని చెప్పవచ్చు.ఈ సినిమాను పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా ఫ్యామిలీ అంతా కలిసి చూసి ఎంజాయ్ చేయచ్చు. చూసిన వారందరికీ  ”కొండవీడు ” చిత్రం తప్పక నచ్చుతుంది.

పర్యావరణాన్ని కాపాడుకోవడానికి పడే ప్రయత్నమే "కొండవీడు"


NEW AD COMMERCIAL ANNOUNCEMENT Featuring heroine ANANYA NAGALLA

 NEW AD COMMERCIAL ANNOUNCEMENT Featuring heroine ANANYA NAGALLA




CITI VASCULAR HOSPITALS today announced that Ananya Nagalla is featuring in their new ad commercial, directed by Director Narendra Nath and produced by Golden Diamond Entertainments.

Ananya Nagalla will be the Brand Ambassador for the next year for their hospital which has a new innovative form of treating with non-surgical methods.

Citi Vascular Hospital is the advanced centre for day care surgeries and non surgical laser treatments in hyderabad. Dr. Shailesh kumar Garge is a Director and Chief Vascular Physician and Interventional Radiologist at Citi Vascular Hospital. Citi Vascular Hospital is known for its day care surgeries and non surgical laser treatments like Varicose Veins Treatment, Uterine Fibroid Treatment and many other such complications. Doctor Shailesh is also known for treating patients for free of cost on a lottery basis.


It is likely that the ad commercial will be aired in July and an extensive marketing campaign can be expected.


Krishna Vamsi Rangamarthanda Title Logo Launched

 కృష్ణవంశీ రంగమార్తాండ టైటిల్ లోగో విడుదల !!!




హౌస్ ఫుల్ మూవీస్, రాజశ్యామల ఎంటర్త్సైన్మెంట్స్ బ్యానర్ పై క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో ఇళయరాజా సంగీతం సారధ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం రంగమార్తాండ. 


ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ, రాహుల్ సిప్లిగంజ్, ఆదర్స్ బాలకృష్ణ, అలీ రేజా, అనసూయ, శివాత్మిక రాజశేఖర్, తదితరులు నటించిన ఈ చిత్ర టైటిల్ లోగోను యూనిట్ సభ్యులు విడుదల చేశారు. 


రంగమార్తాండ సినిమా టీజర్ , ట్రైలర్ త్వరలో విడుదల కానున్నాయి. ఆగస్ట్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మన అమ్మానాన్నల కథ గా రంగమార్తాండ థియేటర్స్ కు రానుంది, ఫ్యామిలీ ఎమోషన్స్ తో అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే విధంగా ఉండనుంది.




దర్శకత్వం: కృష్ణవంశీ

నిర్మాత: కాలిపు మధు, వెంకట్ రెడ్డి

సంగీతం: ఇళయరాజా

ఎడిటర్: పవన్

కెమెరామెన్: రాజ్ కె నల్లి

Draupadi Shooting Completed

 షూటింగ్ పూర్తి చేసుకున్న" ద్రౌపది"( నాకు కూడా ఐదుగురే )






చతుర శ్రీ సమర్పించు శ్రీ సంతోషి మా క్రియేషన్స్, శ్రీశ్రీశ్రీ మహమ్మాయి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రం "ద్రౌపది" తిన్నామా పడుకున్నామా తెల్లారిందావంటి హిట్ చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు రామ్ కుమార్ నేతృత్వంలో సాక్షి ప్రధాన పాత్రలో నూతన నిర్మాత బొడ్డుపల్లి బ్రహ్మచార్య నిర్మిస్తున్న ద్రౌపది చిత్రం ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకుంది.

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు రామ్ కుమార్ మాట్లాడుతూ పూర్తి కమర్షియల్ వ్యాల్యూ తో రూపొందించిన లేడీ ఓరియంటెడ్ సబ్జెక్టు ఇది ద్వాపర యుగములో అప్పటి పరిస్థితులను బట్టి ద్రౌపతి జీవన విధానం అందరికీ తెలిసిందే ఇప్పటి ఈ కలియుగంలో ఓ స్త్రీ ద్రౌపతిగా ఎలా మారింది ఆమె అలా మారటానికి ప్రేరేపించిన పరిస్థితి ఏంటి అనేది ఈ చిత్ర కథాశం .ఈ చిత్రంలో మూడు పాటలు ఉంటాయి ఈ చిత్రంలో మంచి మెసేజ్ ఉంటుంది అలాగే యూత్ కి కావలసిన అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఈ కథను చెప్పగానే నన్ను వెన్నంటి ప్రోత్సహించిన మా ప్రొడ్యూసర్ బ్రహ్మచార్య గారిని ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను . ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్నాము. త్వరలో ఫస్ట్ లుక్, టీజర్ రిలీజ్ చేయనున్నాం సెప్టెంబర్ లో ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ముందుకు తీసుకురానున్నాం అని అన్నారు

ఈ సందర్భంగా బొడ్డుపల్లి బ్రహ్మచర్య మాట్లాడుతూ రామ్ కుమార్ గారు ఈ కథ చెప్పిన వెంటనే నన్ను ఎంతో ఆలోచింపజేసింది అందుకే వెంటనే ఎస్ చెప్పి షూటింగ్ స్టార్ట్ చేసాము. రామ్ కుమార్ తను చెప్పిన విధంగానే ఈ కథను అద్భుతంగా మలిచాడు . రామోజీ ఫిలిం సిటీలో పాటలు చిత్రీకరించాం. అలాగే షూటింగ్ను జగిత్యాల, హైదరాబాదు, పోచంపల్లి వంటి తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో చిత్రీకరించాం .ఈ చిత్రం డిఫనెట్ గా మాకు మా బ్యానర్ కు మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నాను అని అన్నారు.

సాక్షి (తొలి పరిచయం ),రాజేంద్ర ,దేవి శ్రీ, శ్రావణ భార్గవి, ఇందిరాల శ్రీనివాసచారి ,బొడ్డుపల్లి అభిజిత్, వర్షిత్, వీక్షిత్, మోక్షజ్ఞ, సిరికొండ అరుష్, మోక్షిత మోక్షజ్ఞ ,తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: జయ సూర్య, రవి ములకలపల్లి, ఎడిటర్ :వి నాగిరెడ్డి, పి ఆర్ ఓ: బి వీరబాబు,సహ నిర్మాతలు

 బొడ్డుపల్లి సంతోష్. సంపత్. సంకిర్త్, నిర్మాత: బొడ్డుపల్లి బ్రహ్మచార్య,

కథా రచనా దర్శకత్వం :రామ్ కుమార్

Parampara 2 Trailer Launched by Ram Charan

రామ్ చరణ్ చేతుల మీదుగా 'పరంపర' 2 వెబ్ సిరీస్ ట్రైలర్ విడుదల




డిస్నీప్లస్ హాట్‌స్టార్ లో ఘన విజయం సాధించిన వెబ్ సిరీస్ 'పరంపర' సీజన్ 2 ట్రైలర్ వచ్చేసింది. ఈ వెెబ్ సిరీస్ లో జగపతి బాబు, శరత్‌కుమార్, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటించారు. ఎల్.కృష్ణ విజయ్, అరిగెల విశ్వనాథ్‌ల దర్శకత్వంలో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది. శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఈ సిరీస్‌ను నిర్మించారు. పొలిటికల్, రివెంజ్, యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సిరీస్ ను రూపొందించారు. ఈ కొత్త సిరీస్ ఈ నెల 21 తేదీ నుంచి స్ట్రీమింగ్ ప్రారంభం కాబోతోంది. తాజాగా ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ ను స్టార్ హీరో రామ్ చరణ్ విడుదల చేశారు. పరంపర 2 ట్రైలర్ విడుదల చేయడం సంతోషంగా ఉందని ట్వీట్ చేసిన రామ్ చరణ్, టీమ్ అందరికీ బెస్ట్ విశెస్ తెలిపారు.


ట్రైలర్ చూస్తే ఇంటెన్స్ పొలిటికల్ డ్రామాగా పరంపరం 2 వెబ్ సిరీస్ ఉండబోతోందని తెలుస్తోంది. *ఈ యుద్ధం ఎవరి కోసం మొదలుపెట్టావో గుర్తుంది కానీ ఎందుకోసం మొదలుపెట్టావో గుర్తు లేదు* అనే డైలాగ్ తో ట్రైలర్ మొదలైంది. *ఫ్రీడమ్ కోసం, మా నాన్న దగ్గర లాకున్న అధికారం కోసం, పోగొట్టుకున్న పేరు, కోల్పోయిన జీవితం అన్నీ తిరిగి కావాలి* అంటూ నవీన్ చంద్ర చెప్పిన డైలాగ్స్ పవర్ ఫుల్ గా ఉన్నాయి. నవీన్ చంద్ర, జగపతి బాబు, శరత్ కుమార్ పాత్రల మధ్య  హోరాహోరి ఘర్షణ ఆకట్టుకుంటోంది. ఓ రియల్ రివేంజ్ యాక్షన్ డ్రామా ట్రైలర్ లో ఆవిష్కృతమైంది. మూడు జెనరేషన్స్ కి సంబంధించిన కథతో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది. స్ట్రాంగ్ ఎమోషన్స్ తో సెకండ్ సీజన్ ఆకట్టుకుంటుందని నిర్మాణ సంస్థ వెల్లడించింది. జూలై 21 నుంచి 'పరంపర' సీజన్ 2 స్ట్రీమింగ్ ప్రారంభం కానుంది. 

Murali Sharma Look from Hathya Launched

 విజయ్ ఆంటోనీ 'హత్య' మూవీలో ఏజెంట్ ఆదిత్యగా మురళీ శర్మ, ఫస్ట్ లుక్ విడుదల




పలు విభిన్న చిత్రాలతో దక్షిణాది ప్రేక్షకులను మెప్పించిన తమిళ హీరో విజయ్ ఆంటోనీ త్వరలో తన కొత్త సినిమా 'హత్య' తో తెరపైకి రాబోతున్నాడు. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రంలో డిటెక్టివ్ పాత్రలో ఆయన నటిస్తుండగా..నాయిక రితికా సింగ్ సంధ్య అనే పాత్రలో పోలీస్ అధికారిణిగా కనిపించనుంది. లోటస్ పిక్చర్స్ తో కలిసి ఇన్ఫినిటీ ఫిలిం వెంచర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి కమల్ బోరా, జి.ధనుంజయన్, ప్రదీప్ బి, పంకజ్ బోరా, విక్రమ్ కుమార్, తాన్ శ్రీ దొరైసింగమ్ పిల్లై, సిద్ధార్థ్ శంకర్, ఆర్వీఎస్ అశోక్ కుమార్ నిర్మాతలు కాగా బాలాజీ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి నటుడు మురళీ శర్మ ఏజెంట్ ఆదిత్య క్యారెక్టర్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు.


లీలను చంపింది ఎవరు అనే  కేసు ఇన్వెస్టిగేషన్ కోసం ఏజెంట్ ఆదిత్యగా రంగంలోకి దిగారు మురళీ శర్మ. ఆయన చేపట్టిన విచారణ ఇంటెన్స్ గా సాగుతున్నట్లు పోస్టర్ లుక్ లో తెలుస్తోంది. కాంట్రాక్ట్, స్లీజీ, వై అనే ప్రశ్నల ఆధారంగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మురళీ శర్మ లుక్ డిఫరెంట్ గా ఉంది. '1923లో జరిగిన డోరతీ కింగ్ మర్డర్ ఘటన నేపథ్యంగా 'హత్య'  సినిమా సాగనుంది. 


ఈ చిత్రంలో ఇతర కీలక పాత్రల్లో జాన్ విజయ్, రాదికా శరత్‌కుమార్, సిద్ధార్థ శంకర్, అర్జున్ చిదంబరం, కిషోర్ కుమార్, సంకిత్ బోరా తదితరులు నటిస్తున్నారు. శివకుమార్ విజయన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా..ఆర్‌కె సెల్వ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గిరీష్ గోపాలకృష్ణన్ సంగీతం సమకూరుస్తున్నారు.

Superstar Mahesh Babu Launched PS 1 Teaser

సూప‌ర్ స్టార్ మ‌హేష్ చేతుల మీదుగా విడుద‌లైన పాన్ ఇండియా విజువ‌ల్ వండ‌ర్ ‘పొన్నియన్ సెల్వన్’ టీజర్



సిల్వ‌ర్ స్క్రీన్‌పై ఎన్నో అద్భుతాల‌ను ఆవిష్క‌రించిన సుప్రీమ్ డైరెక్ట‌ర్ మ‌ణి ర‌త్నం రూపొందిస్తోన్న మ‌రో అద్భుత కావ్యం ‘పొన్నియ‌న్ సెల్వ‌న్‌’. రెండు భాగాలుగా రూపొందుతోన్న ఈ చిత్రంలో తొలి భాగం సెప్టెంబర్ 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతుంది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ లెవల్లో రిలీజ్‌కి స‌న్న‌ద్ధ‌మ‌వుతోంది. శుక్ర‌వారం ‘పొన్నియన్ సెల్వన్’ తెలుగు టీజర్‌ను సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు విడుద‌ల చేశారు. ‘నా ఫేవరెట్ డైరెక్టర్స్‌లో ఒక‌రైన మ‌ణిర‌త్నంగారు తెర‌కెక్కిస్తోన్న ‘పొన్నియ‌న్ సెల్వ‌న్‌’ సినిమా టీజ‌ర్‌ను లాంఛ్ చేయ‌డం చాలా థ్రిల్లింగ్‌గా ఉంది. సినిమా కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నాను’ అన్నారు. 


ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ణి ర‌త్నం తెర‌కెక్కించిన చిత్రాలు ఓ వైపు అయితే.. ‘పొన్నియ‌న్ సెల్వ‌న్‌’ మ‌రో వైపు నిలుస్తుంది. విజువ‌ల్ గ్రాండియ‌ర్‌గా సినిమాను తెర‌కెక్కించారు. చోళ కాల‌పు రాజులు.. యుద్ధాలు.. మాన‌సిక సంఘ‌ర్ష‌ణ‌ల‌పై సినిమాను రూపొందించిన‌ట్లు టీజ‌ర్ చూస్తుంటే అర్థ‌మ‌వుతుంది. ఒక్కో సీన్ ఓ మాస్ట‌ర్ పీస్‌లా క‌నిపిస్తోంది. టీజ‌ర్ చూస్తుంటే ..సెప్టెంబ‌ర్ 30న ఇండియ‌న్ సిల్వ‌ర్ స్క్రీన్‌పై ‘పొన్నియన్ సెల్వన్’ రూపంలో అద్భుత‌మైన దృశ్య కావ్యాన్ని లెజెండ్రీ డైరెక్ట‌ర్ మ‌ణి ర‌త్నం ఆవిష్క‌రించిన‌ట్లు తెలుస్తోంది. సినిమాపై ఉన్న అంచనాలు మరింతగా పెరిగాయి. 



లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ ప్రొడక్షన్స్ సంస్థలు ప్రెస్టీజియస్‌గా నిర్మిస్తోన్న ఈ చిత్రంలో విక్రమ్‌, జయం రవి, కార్తి, ఐశ్వర్య రాయ్‌ బచ్చన్‌, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, శరత్‌కుమార్‌, విక్రమ్‌ ప్రభు, శోభిత ధూళిపాళ, జయరామ్‌, ప్రభు, పార్తిబన్‌, ప్రకాష్‌రాజ్‌ కీలక పాత్రల్లో నటిస్తున్న సినిమా ఇది. 1950ల్లో విడుదలై సెన్సేషనల్‌ సక్సెస్‌ అయినప్పటికీ జనాలను ఆకట్టుకుంటున్న కల్కి తమిళ నవల ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రమిది.


పదో శతాబ్దానికి చెందిన సాహోసోపేతమైన అంశాలతో అల్లుకున్న నవల పొన్నియిన్ సెల్వన్‌. చోళుల సామ్రాజ్యంలో చోటుచేసుకున్న ఎన్నో అంశాల సమాహారంగా తీర్చిదిద్దారు. తదనంతర కాలంలో రాజరాజచోళుడిగా కీర్తి పొంది, భారత దేశ చరిత్రలో సువర్ణాధ్యాయాన్ని లిఖించిన పొన్నియిన్‌ సెల్వర్‌ (కావేరి నది పుత్రుడు) పేరుతో తెరకెక్కుతున్న సినిమా ఇది. ఆయన రాజ్యాధికారం స్వీకరించడానికి ముందున్న గందరగోళ పరిస్థితులను కళ్లకు కట్టినట్టు చూపించ‌నుంది. 

Promo Of Akdi Pakdi Song From LIGER (Saala Crossbreed) Unveiled

 Promo Of Akdi Pakdi Song From The Vijay Deverakonda, Puri Jagannadh, Karan Johar, Charmme Kaur’s LIGER (Saala Crossbreed) Unveiled



It’s time for the musical promotions. First song from Pan India star The Vijay Deverakonda’s highly anticipated film Liger (Saala Crossbreed) directed by Path Breaker Ace Director Puri Jagannadh will be dropped on 11th of this month. Before that, they have unveiled promo of the song.


Lijo George-Dj Chetas composed this peppy and energetic. Vijay's lively dance moves stand out. He looks dapper and sets the dance floor on fire with his pacy moves. The floor moment is a treat to watch. Ananya Pandey shines alongside him. The song has a catchy vibe. While the hook line is by Sunil Kashyap, Azeem Dayani is the music supervisor. The sets in the background look vibrant and aesthetic. The promo makes us wait curiously for the full song to be out in another three days.


Dev Negi, Pawni Pandey and Lijo George crooned the Hindi version of the song for which lyrics were penned by Mohsin Shaikh and Azeem Dayani. Choreography was done by Baba Bhaskar.


In Telugu, Anurag Kulkarni and Ramya Behara together lent vocals, while Bhaskarabhatla Ravikumar provided the lyrics. Written by Sagar, the Tamil version of the song was sung by Sagar and Vaishnavi Kovvuri.


Vishnu Vardhan and Syama are the singers of Malayalam, while lyrics are by Siju Thuravoor. Santosh Venky and Sangeetha Ravichandranath crooned the Kannada version of the song written by Varadaraj Chikkaballapura. Sagar is south music administrator.


In association with Puri connects, the film is being produced jointly by Bollywood's leading production house Dharma Productions. Puri Jagannadh, Charmme Kaur, Karan Johar and Apoorva Mehta together are bankrolling the film on a grand scale.


Vishnu Sarma is the cinematographer, while Kecha from Thailand is the stunt director.


Being made in Hindi, Telugu, Tamil, Kannada and Malayalam languages, the Pan India Movie is scheduled for release in theatres worldwide on 25th August, 2022.


Cast: Vijay Deverakonda, Ananya Pandey, Ramya Krishnan, Ronit Roy, Vishu Reddy, Ali, Makarand Desh Pandey and Getup Srinu.


Technical Crew:

Director: Puri Jagannadh

Producers: Puri Jagannadh, Charmme Kaur, Karan Johar and Apoorva Mehta

Banners: Puri Connects and Dharma Productions

DOP: Vishnu Sarma

Art Director: Jonny Shaik Basha

Editor: Junaid Siddiqui

Stunt Director: Kecha

Ramarao On Duty Mass Trailer Loading

 Mass Maharaja Ravi Teja, Sarath Mandava, Sudhakar Cherukuri, SLV Cinemas’ Ramarao On Duty Mass Trailer Loading



Mass Maharaja Ravi Teja’s most awaited flick Ramarao On Duty under the direction of debutant Sarath Mandava is all set for a grand release worldwide on July 29th. Sudhakar Cherukuri is making the movie on lavish scale under SLV Cinemas and RT Teamworks.


The film’s mass trailer is loading. It will be out soon. The announcement poster presents Ravi Teja in a class and stylish avatar. The actor will be seen as Tahasildar in the movie.


The film’s story is based on real incidents and it is set in the backdrop of 1995. Post-production works are underway for the movie that stars Divyansha Kaushik and Rajisha Vijayan as the heroines.


Cinematography for the movie is by Sathyan Sooryan ISC, while Sam CS rendered soundtracks. Praveen KL is the editor.


The team has opted for vigorous promotions.


Cast: Ravi Teja, Divyasha Kaushik, Rajisha Vijayan, Venu Thottempudi, Nasser, Sr Naresh, Pavitra Lokesh, ‘Sarpatta’ John Vijay, Chaitanya Krishna, Tanikella Bharani, Rahul Rama Krishna, Eerojullo Sree, Madhu Sudan Rao, Surekha Vani and more.


Technical Crew:

Story, Screenplay, Dialogues & Direction: Sarath Mandava

Producer: Sudhakar Cherukuri

Banner: SLV Cinemas LLP, RT Teamworks

Music Director: Sam CS

DOP: Sathyan Sooryan ISC

Editor: Praveen KL

Art Director: Sahi Suresh

PRO: Vamsi-Shekar

Ra Ra Reddy I’m Ready From Macherla Niyojakavargam Out

Massy Promo of Anjali’s Special Song Ra Ra Reddy! I’m Ready From Nithiin, Sudhakar Reddy, Sreshth Movies Macherla Niyojakavargam Out



The massy promo of special song Ra Ra Reddy… I’m Ready! From Nithiin’s mass and action entertainer Macherla Niyojakavargam has been out. Mahati Swara Sagar who is known for his melodious compositions has scored an oora mass track with lively beats.


Both Nithiin and Anjali took the song to another level with their graceful dance moves. Anjali also oozed oomph in the song. The end portion of the promo shows an intense action block at a carnival. We can see Nithiin’s remarkable transformation. Lyrical video of the song will be dropped on July 9th.


Macherla Mass Music Jathara will take place on July 9th at NTR Municipal School Ground in Srikakulam and the event begins from 5 PM. The song will be launched during the event.


Krithi Shetty and Catherine Tresa are the heroines in the film being directed by MS Raja Shekhar Reddy. Sudhakar Reddy and Nikitha Reddy are producing the movie on Sreshth Movies banner. Rajkumar Akella presents the movie.


Macherla Niyojakavargam is scheduled for its worldwide theatrical release on August 12th.