Latest Post

‘EK MINI KATHA Premieres on Prime from 27th May

 AMAZON PRIME VIDEO UNVEILS THE POSTER OF TELUGU FILM ‘EK MINI KATHA’; GLOBALLY PREMIERES ON 27TH MAY



Amazon Prime Video unveils the poster of Ek Mini Katha, a Telugu film that brings along a light-hearted, romantic tale with an underlining theme of a social message. Starring Santosh Sobhan and Kavya Thapar in the lead, it deals with a rather unusual subject that a common man faces.


Actor Santosh Sobhan, about his character, remarks, “It was an absolute riot while filming this movie! The writing, the direction was so spot on, that playing the character came easily to me. The fact that this topic is so ingrained in reality that the finer nuances of the character was not very difficult to portray. The film is an absolute delight to watch, and I can’t wait for audiences to watch it either.”


The film is directed by Karthik Rapolu and written by Venkatadri Express fame Merlapaka Gandhi and premieres on 27th May 2021 on Amazon Prime Video. 



Agrajeeta movie press meet held in Australia

 



' Agrajeeta ' shot in some eye catching locations like great ocean road, dandenong ranges, redwood forest, mount buller & melbourne inner suburbs has concluded its shoot in 25 days.

While the visuals are the prime asset to the movie,the local artists also performed to give the best outcome.Two beautiful songs and one theme song scored by composer ' Siddharth Watkins ' is among several highlights of the movie.


As mentioned by Director ' Sandeep Raj ' the lead pair ' Rahul Krishna & Priyanka Nomula ' are the perfect fit as debutants who reached an extra mile with their performances.

' Vasavi Triveedi Productions'  & ' Sandeep Raj Films'  are extremely confident about the film for it's unique storyline given by ' Krishna Reddy Loka '


Post – Production work has commenced and planning to be released in the end of July 2021

Details will be revealed further by the production company.


Cast

Rahul Krishna, Priyanka Nomula, Kamal Krishna, Vindhya & Sandeep Vangipuram, Mani Deepak, Prabha Agraja, Sandy Singh, Maneesh, Harish, Satinder Chawla, Kranti, Chris, Kshipra, Jeyashree


Camera Assistant

Reginold Regi


Hair Stylist

GK Nesan


Makeup & Hair

Kiran Zahra


Cinematography & Editing 

Sandeep Raj


Music

Siddharth Watkins 


Lyrics

Mani Deepak


PRO

Paul Pavan


Story,Co – Directed & Asst.Writer

Krishna Reddy Loka


Production

Vasavi Triveedi Productions

Sandeep Raj Films


Screenplay, Written & Directed

Sandeep Raj

Second Song From 'PelliSandaD' Will Be Out On May 23rd

 Second Song From 'PelliSandaD' Will Be Out On The Occasion Of Darsakendrudi Birthday On May 23rd



Eminent Director of more than 100 films among which many of his amazing movies have impressed and entertained class, mass, families and devotional audience.. Darsakendrudu K. Raghavendra Rao's birthday is on May 23rd. On this special day, the second song of 'PelliSandaD' will be released. The first song 'Premante Enti..' which was released on April 28th became a yet another smash hit in Raghavendra Rao - Keeravani's combination scoring 4 million organic views in YouTube. Now the second song is getting ready to release on the occasion of Darsakendrudi birthday. On this occasion..


Director Gowri Ronanki said,  " Every song in this film in the combination of Raghavendra Rao Garu - Keeravani Garu will impress everyone. This is a challenging project for me as a Director. The film is shaping up very well."


Executive Producer SaiBaba Kovelamudi said, " Except for a 7 days patchwork, entire shoot has been almost completed. We will complete the balance shoot and looking for a proper release date in June, July."


Songs of 'PelliSandaD' are releasing through Aditya Music


 Roshann, Sree Leela, Prakash Raj, Rajendra Prasad, Rao Ramesh, Thanikella Bharani, Posani Krishnamurali, Vennela Kishore, Satyam Rajesh, Rajeev Kanakala, Srinivas Reddy, Shakalaka Shankar, Annapurna, Jhansi, Pragathi, Hema, Koumudi, Bhadram, Kireeti and Others are the principal cast


Music: MM Keeravaani

Lyrics: ShivaShakthi Dutta, Chandrabose

Cinematography: Sunil Kumar Nama

Editor: Tammi Raju

Art: Kiran Kumar Manne

Dialogues: Sreedhar Seepana

Fights: Venkat

Choreography: Shekhar VJ

Production Executive: V. Mohan Rao

Executive Producer: Sai Baba Kovelamudi

Presented By: K. Krishnamohan Rao

Producers: Madhavi Kovelamudi, Shobhu Yarlagadda, Prasad Devineni

Direction Supervision: K. Raghavendra Rao B.A

Directed by: Gowri Ronanki

Sudigali Sudheer starrer 'Gaalodu' Motion Poster Unveiled

 On The Occasion Of Sudigali Sudheer's Birthday,  The First Look Motion Poster Of 'Gaalodu' Unveiled



Sudigali Sudheer starrer 'Software Sudheer' Directed by Rajasekar Reddy Pulicharla became a SuperHit. A pakka mass entertainer is coming again in this SuperHit combination. On the occasion of Hero Sudigali Sudheer's birthday on May 19, makers announced the title of the film as 'Gaalodu' unveiling intriguing First Look, Motion Poster of the film. The catchy title and innovative motion poster is drawing very good response. The film is being made on Samskruthi Films banner. Casting and Technicians details will be announced soon. On this occasion..


Director Rajasekar Reddy Pulicharla said, " Sudigali Sudheer has a very good mass image and the big openings for our 'Software Sudheer' stands as an example for that. Knowing his strength, we are making a pakka mass entertaining on a big scale. Today on the occasion of Sudheer's Birthday, we released the title of 'Gaalodu' along with the first look motion poster. We will announce the details about cast and technicians very soon."


Sudigali Sudheer starrer 'Gaalodu'

Banner: Samskruthi Films

Director: Rajasekar Reddy Pulicharla


Namasthe Set Ji First Look Launched

 


నమస్తే సేట్ జీ ఫస్ట్ లుక్ విడుదల

శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ బ్యానర్లో శ్రీ లక్ష్మి నిర్మాణ సారథ్యంలో  తల్లాడ శ్రీనివాస్ నిర్మాతగా , తల్లాడ సాయికృష్ణ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "నమస్తే సేట్ జీ". సాయికృష్ణ ,స్వప్న చౌదరి హీరో హీరోయిన్లు గా టార్జాన్ లక్ష్మణ్ , శాంతి స్వరూప్, శ్రీనివాసులు తదితరులు నటిస్తున్న ఈ సినిమా మొదటి ప్రచార చిత్రాన్ని విడుదల చేసారు. 




ఈ సందర్భంగా నిర్మాత తల్లాడ శ్రీనివాస్ మాట్లాడుతూ "ఫ్రెంట్ లైన్ వారియర్స్ చేసే సేవల్ని చూపిస్తూ, అలానే ఈ సమాజంలో కనపడని శ్రామికులు గా ఉన్న కిరాణా షాపు లు నడిపించుకునే సామాన్య కుటుంబాల కథ ఇది అని నిర్మాత అన్నారు.


డైరెక్టర్ తల్లాడ సాయికృష్ణ మాట్లాడుతూ "మొదటి సారి లాక్డౌన్ లో కిరాణా షాపు వాళ్ళు చేసిన సేవల్ని గుర్తించి ఈ కథను సిద్ధం చేసాం, 

మనకు నిత్యం ఉపయోగపడే ప్రతి వస్తువు పిన్ను నుండి పెన్ను దాకా, కూరగాయలు మొదలు అన్ని నిత్యావసర సరుకులు లభించేవి కేవలం కిరాణం షాపులోనే, అలాంటి కిరాణా దుకాణం నడిపించే సేట్ ల జీవన శైలిని, కరోనా సమయంలో నేరుగా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకి సరుకులు అందిస్తూ వారి జీవితాల్ని సైతం రిస్క్ లో పెట్టిన వారి  దైర్య సాహసలని ఈ సినిమా లో చూపిస్తున్నాం అని అన్నారు. మనం చిన్నప్పటి నుండి ఏ షాపు వాళ్లనైనా సేటు, సేట్ జీ అంటూంటాం , ఆ

వాడుక భాషని ఆధారంగా చేసుకొని ఈ సినిమా ని తిస్తున్నాం. సెకండ్ వేవ్ కరోనా సమయంలో కిరాణా షాపు వాళ్లు ఇంకా జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాను అని అన్నారు..


ఈ సినిమా కి తల్లాడ శ్రీలక్ష్మీ నిర్మాణ సారథ్యం


కో-ప్రొడ్యూసర్ ;-పొట్టిముతి గౌతమ్,  శ్రీ కౌశిక్ గుప్తా


ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్- అశోక్ నిమ్మల,విజయ్ నిట్టల,చందు


రచన - రమేష్ కుమార్ వెలుపుకొండ, శివ కాకు


సంగీతం;- వి.ఆర్.ఏ.ప్రదీప్ ,కార్తిక్ కొడకండ్ల,


పబ్లిసిటీ డిజైన్స్ - కార్తీక్ అండ్ రాహుల్ చిల్లలే, 


క్రియేటివ్ హెడ్-వివేకానంద విక్రాంత్, 


సౌండ్ ఎఫ్ఎక్ట్స్;- వెంకట్, 


కెమెరా - శివ రాథోడ్, సైదులు, శ్రీకాంత్,


పి.ఆర్.ఓ- పాల్ పవన్,


 సాహిత్యం- చింతల శ్రీనివాస్, సంధ్యవర్షిని, శరత్ చంద్ర

Actor Jeevan kumar Great Help to Pavala Samala and Tnr Family

సీనియ‌ర్ న‌టి పావ‌లా శ్యామ‌లా, టి ఎన్ ఆర్ కుటుంబాల‌కు చేయూత నందించిన న‌టుడు జీవ‌న్ కుమార్



న‌టుడిగా చిన్న ఇమేజ్ ఉన్న వాడైనా ఎదుట‌వారి క‌ష్టాన్ని తీర్చ‌డంలో మాత్రం జీవ‌న్ పెద్ద మ‌న‌సును చూపించాడు. క‌రోనా క‌ష్ట‌కాలంలో రోజూ 300కి పైగా క‌రోనా రోగుల‌కు ఆక‌లితీరుస్తున్నారు జీవ‌న్ కుమార్.

సీనియ‌ర్ న‌టి పావ‌లా శ్యామ‌లా ప‌రిస్థ‌తి తెలిసి చ‌లించిన జీవ‌న్ కుమార్  వారికి స‌హాయం గా నిలిచాడు. పావ‌లాశ్యామ‌లా ఇంటికి వెళ్ళి ఆమె ప‌డుతున్న క‌ష్టాల‌ను అర్ధం చేసుకొని కొన్ని అవ‌స‌ర‌మైన నిత్యావ‌స‌రాలు తో పాటు ప‌దివేల రూపాయలు  అందించాడు. ఇంటిలో రోజు వారీ ప‌నులు చేసుకునే ప‌రిస్థితిలో లేర‌ని గ‌మ‌నించి వారింటికి  రోజూ భోజ‌నం పంపుతాన‌ని , ఏ స‌హాయం కావాల‌న్ని ముందుంటాని హామీ ఇచ్చారు. జీవ‌న్ ఎవ‌రో తెలియ‌క‌పోయినా త‌న ప‌రిస్థ‌తికి స్పందించి సాయం చేసేందుకు వ‌చ్చినందుకు  కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు పావ‌లా శ్యామ‌లా.  


                                సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్, న‌ట‌డు టి ఎన్ ఆర్ కుటుంబానికి కి కూడా స‌హాయంగా నిలిచాడు జీవ‌న్ కుమార్.   టి ఆన్ ఆర్ ఆక‌స్మిక మ‌ర‌ణం వారి కుటుంబ జీవ‌న‌చిత్రాన్ని మార్చివేసింది.  ఆయ‌న కుటుంబానికి ఆయ‌న లేని లోటు తీర‌న‌ది.. జ‌ర్న‌లిస్ట్ గానే కాకుండా , న‌టుడిగా కూడా రాణిస్తున్న 

టి ఎన్ ఆర్ మ‌ర‌ణ వార్త  అంద‌రినీ క‌లిచివేసింది. ఆయ‌న కుటుంబానికి అండ‌గా న‌లిబ‌డేందుకు జీవ‌న్ కుమార్ ముందుకు వచ్చాడు.   టిఎన్ ఆర్ స‌తీమ‌ణి జ్యోతి గారిని ప‌రామ‌ర్శించి 50 వేల రూపాయులు 

త‌న వంతు స‌హాయం అందించాడు.


ఈ సంద‌ర్భంగా జీవ‌న్ కుమార్ మాట్లాడుతూః

పావ‌లా శ్యామ‌లా గారి ప‌రిస్థ‌తి చూసి చాలా బాధ వేసింది. అంత సీనియ‌ర్ న‌టి ఇలాంటి ప‌రిస్థితిలో ఉండ‌టం చాలా విచార‌క‌రం.అందుకే నావంతుగా స‌హాయం చేసాను. ఆమెకు ఎలాంటి స‌హాయం కావాల‌న్నా ముందు నిల‌బ‌డేందుకు సిద్దం గా ఉంటాను.  టి ఎన్ ఆర్ గారు  నాకు జ‌ర్న‌లిస్ట్ గా బాగా ఇష్ట‌మైన వ్య‌క్తి ఆయ‌న మ‌ర‌ణం నన్ను క‌లిచివేసింది. వారి స‌తీమ‌ణి జ్యోతి గారితో మాట్లాడుతుంటే నేను త‌ట్టులేక‌పోయాను. వారి కుటుంబానికి ఎప్పుడూ అండ‌గా ఉంటాను . అన్నారు..

 

aha’s In The Name of God (ING) Coming Soon



 All you need to know about aha’s forthcoming shocking crime thriller web series, In The Name of God (ING)


100% Telugu platform aha, after premiering three superhit originals Mail, 11th Hour and World Digital Premiere Thank You Brother in 2021, is coming up with a new hard-hitting, intense web series titled In The Name of God (a.k.a ING) that promises to redefine storytelling standards in the Telugu digital space. Featuring Priyadarshi (Jathi Ratnalu, Mail fame), Nandini Rai and Posani Krishna Murali in key roles, the crime-thriller web series set in the hinterlands of the Telugu states, is being produced by (Baasha, Prema, Master-fame) veteran filmmaker Suresh Krissna (also marking his debut as a producer).


Ranga Yali (who has directed the multilingual web show Auto Shankar) has served as the showrunner for the seven-episode series, written and directed by Vidyasaagar Muthukumar. ING, cinematographed by Varun DK, has been extensively shot in the vicinity of Rajahmundry, Maredumilli and Hyderabad.


“aha has made tremendous progress as a streaming platform in such a short span and it was on a congratulatory call with (aha founder, film producer) Allu Aravind where the seed for ING was sowed. He had asked me to produce a show for aha in the crime-thriller space and this coincided with the time that Vidyasaagar had narrated me a very interesting story . There was no looking back and I thoroughly enjoyed my new role (as a producer) in the digital medium. Priyadarshi was a revelation in terms of his acting range and so was Nandini Rai, who beyond her looks, gave a lot of emotional depth to her performance. This show is a complete package that’ll surprise one and all,” Suresh Krissna, producer of ING, shared.


“The previous lockdown had told us that we all look upto art, stories and entertainment in the hour of crisis and as the saying goes, ‘the show must go on’. I’ve had a memorable journey with aha as a platform, be it Hybath in Mail or Aadhi in ING now. Even during the recent success tour for Jathi Ratnalu in the US, many came up to me and showered their love for Mail, which tells us about the massive reach that aha enjoys. I’ve always looked upto Suresh Krissna as a director and being part of his first production is a dream-come-true moment. I had a blast shooting for the show and I thank Vidyasaagar for discovering a side to me that I never knew about. Nandini Rai wasn’t only a terrific co-star but is an excellent performer who’s due to get a lot of love from audiences,” Priyadarshi added.


“The moment I watched Rajinikanth’s Baasha in the 90s, I knew Suresh Krissna was a gifted filmmaker. He had directed two wonderful feature films (Master, Daddy) for our banner in the past and I was keen to bring him on board to do a show for aha as well. He talked to me about several young talents approaching him with interesting stories and I suggested he take control of a project as a producer instead. ING is a very unique thriller that’ll change the way we look at Priyadarshi as an actor. Nandini Rai was a surprise package. The series has been shot exquisitely by Varun and it’ll be a shot in the arm for everyone involved with it. I can’t wait to hear about it from the audiences,” aha founder Allu Aravind stated.


aha is home to the best Telugu entertainment in the form of web shows, originals and the latest blockbuster films. Some of the latest superhits to have streamed on the platform include Krack, Gaali Sampath, Naandhi, Zombie Reddy, Sulthan and Chaavu Kaburu Challaga.

Jetti Titled Logo Launched in 4 Languages

 


నాలుగు భాష‌ల్లో  జెట్టి  టైటిల్ లోగో  లాంఛ్ 


వర్ధిన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వేణుమాధ‌వ్ నిర్మాత గా  సుబ్ర‌హ్మ‌ణ్యం  పిచ్చుక  ను దర్శకుడిగా పరిచయం చేస్తూ నిర్మించిన  మూవీ ‘జెట్టి’. సౌత్ ఇండియా లో తొలి హార్బ‌ర్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన సినిమాగా   త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంది . ఈ  మూవీ టైటిల్ లోగో లాంఛ్ చేసింది టీం. తెలుగు ,తమిళ్, మ‌ళ‌యాళం,క‌న్న‌డ భాష‌ల్లో టైటిల్ లోగో ని విడుద‌ల చేసారు చిత్ర యూనిట్.  దక్షిణ భారత దేశంలోనే ఇప్పటివరకు రాని సరికొత్త సముద్రపు కథ,  నాలుగు భాషల్లో ప్రేక్షకులని అలరించనుంది. అనాదిగా వ‌స్తున్న ఆచారాల‌ను న‌మ్ముకొని జీవితం సాగిస్తున్న వీరి జీవితాల‌ను తెర‌మీద‌కు తీసుకొచ్చాడు ద‌ర్శ‌కుడు సుబ్ర‌హ్మ‌ణ్యం  పిచ్చుక.  మత్స్యకారుల నేపథ్యం లో తెలుగు తెరపై ఎప్పూడూ చూడని కథాంశం ను తెరమీదకు తెస్తున్న చిత్రంజెట్టి నిలుస్తుంది.  ప్రపంచీక‌ర‌ణ తో మారుతున్న జీవ‌న‌శైలి లో తాము న‌మ్ముకున్న స‌ముద్రం మీద ఆధార ప‌డుతూ అల‌లతో పోటీ ప‌డ‌తూ పొట్ట బోసుకుంటున్న జీవితాల‌ను  అంతేస‌హాజంగా తెర‌మీద ప‌రిచాడు ద‌ర్శ‌కుడు .  అనాదిగా వస్తున్న ఆచారాలని నమ్ముకుంటూ, వాటి విలువల్ని పాటిస్తూ, సముద్రపు ఒడ్డున ఆవాసాలు ఏర్పాటు చేసుకుని, సముద్రపు అలలపైన జీవిత పయనం సాగించే మత్స్యకార గ్రామాలు ఎన్నో ఉన్నాయ్, అలాంటి ఒక గ్రామంలో జరిగిన కథ. మత్స్యకారుల జీవన విధానాల్ని, వారి కట్టుబాట్లని, వారు పడే కష్టాలకు పరిష్కారం ఏంటో తెలియచెప్పటమే ప్రధానాంశంగా రూపొందిన చిత్రం “జెట్టి”.  నంద‌త శ్వేత ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న ఈ సినిమాలో  కృష్ణ   హీరోగా ప‌రిచ‌యం అవుతున్నాడు. 



 

ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు సుబ్ర‌హ్మ‌ణ్యం  పిచ్చుక  మాట్లాడుతూః

ఈ క‌థ మ‌నుషుల జీవితాల్లోంచి పుట్టింది.  ప్ర‌పంచం ఎంత మారినా కొన్ని జీవితాలు అనాదిగా వ‌స్తున్న ఆచారాల‌ను న‌మ్ముకొని జీవ‌నం సాగిస్తున్నాయి. అలాంటి ఒక ఊరిలో జరిగిన క‌థ ఇది. ఇప్ప‌టి వ‌ర‌కూ ద‌క్ష‌ణ భార‌త‌దేశంలో నిర్మించ‌ని క‌థ ఇది. తెలుగుతో పాటు, క‌న్న‌డ‌, త‌మిళ మ‌రియు మ‌ళ‌యాణంలో రిలీజ్ చేస్తున్నాం. షూటింగ్ కంప్లీట్ చేసుకొని ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో ఉన్నాం.   కొన్ని వందల గ్రామాలు కొన్ని వేల మత్స్యకార కుటుంబాలు  కొన్ని త‌రాల పోరాటం, వారి క‌ల ఒక గోడ,   ఆ గోడ పేరే జెట్టి. ఈ అంశాన్ని  ప్రధానంశంగా తీసుకుని, దీనితో పాటు బయట ప్రపంచానికి చాలా తక్కువగా తెలిసిన అరుదయిన జాతి... సముద్రాన్ని నమ్ముకుంటూ, కడలికి కన్నబిడ్డలాగా, సముద్రానికి దగ్గరగా బతుకుతున్న జాతి "మత్స్యకారులు" వీళ్ళ జీవన శైలిని వారి కఠినమయిన కట్టుబాట్లని చూపిస్తూ తెరకెకించిన ప్రతిష్టాత్మక చిత్రం "జెట్టిష‌.  ఈ సినిమాలో సిద్ శ్రీరాం పాట హైలెట్ గా నిలుస్తుంది. త్వ‌ర‌లోనే ఈ పాట‌ను విడుద‌ల చేస్తాం .. అన్నారు..

 



బ్యానర్ : వర్ధని ప్రొడక్షన్స్

మ్యూజిక్ :  కార్తిక్ కొండ‌కండ్ల‌

డిఓపి:  వీర‌మ‌ణి

ఆర్ట్ ః ఉపేంద్ర రెడ్డి

ఎడిటర్:  శ్రీనివాస్ తోట‌

స్టంట్స్: దేవరాజ్ నునె

కోరియోగ్రాఫర్ : అనీష్

పబ్లిసిటీ డిజైనర్:  సుధీర్

డైలాగ్స్ ః శ‌శిధ‌ర్ 

పిఆర్ ఓ : జియస్ కె మీడియా


నిర్మాత ః వేణు మాధ‌వ్ 

క‌థ‌, స్క్రీన్ ప్లే, డైరెక్ష‌న్ ః సుబ్ర‌హ్మ‌ణ్యం  పిచ్చుక


నటీ నటులు: నందిత శ్వేత‌, కృష్ణ , క‌న్న‌డ కిషోర్, మైమ్ గోపి,  ఎమ్ య‌స్ చౌద‌రి, శివాజీరాజా, జీవా, సుమ‌న్ షెట్టి తదితరులు

Tera kosam Veshalu First Look Launched



 'తెర కోసం వేషాలు' సినిమా ఫస్ట్ లుక్  విడుదల


 "V" ప్రొడక్షన్ హౌస్ సంస్థ నిర్మాణ సారధ్యంలో, మనోజ్  దర్శకత్వం వహిస్తున్న చిత్రం  "తెర కోసం వేషాలు". ఈ చిత్రం యొక్క మొదటి ప్రచార చిత్రాన్ని విడుదల చేసింది సినిమా టీం. 



ఈ సందర్భంగా నిర్మాత శ్రీను సునీల్ మాట్లాడుతూ "జీవన్ రెడ్డి చెప్పిన కథ చాలా బాగుంది. వెంటనే షూటింగ్ మొదలుపెట్టాం. షూటింగ్ అంత పూర్తి అయింది. నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. సినిమా లో నటించాలని తెరపై తమను తాము చూసుకోవాలని, 

 సినీరంగంలో మంచి పేరు తెచ్చుకోవాలని కొందరు యువకులు చేసే ప్రయత్నమే మా సినిమా కథ. అయితే ఆ యువకులకి కరోనా ఎలాంటి సమస్యలు తెచ్చింది, వాళ్ళు వాటిని ఎలా ఎదురుకున్నారో తెలియాలి అంటే మా సినిమా కోసం మీరు ఎదురుచూడాల్సిందే.

 మంచి బడ్జెట్ తో నిర్మించాము. ఈ వారంలో ప్రొమోషనల్ సాంగ్ ని విడుదల చేస్తాము. ఆ వెంటనే సినిమాని ప్రేక్షకుల ముందుకి తీసుకొని వస్తాం .మా టీం కి ప్రేక్షకుల ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం అని నిర్మాత అన్నారు.



ఈ చిత్రానికి 


సంగీతం- వి.ఆర్.ఏ.ప్రదీప్, 


పబ్లిసిటీ డిజెన్స్;-రాహుల్, 


కెమెరా  :- క్రాంతి,


ఏడిటింగ్:- సత్య,


 పి.ఆర్.ఓ- పవన్ పాల్ , 


సౌండ్ ఎఫ్ఎక్ట్స్ :- వెంకట్


డైరెక్టర్ : మనోజ్


నిర్మాత : శ్రీను సునీల్

ZEE5 Telugu Original series 'Room No. 54 to stream from May 21st

 ZEE5 Telugu Original series 'Room No. 54', Presented by Tharun Bhascker, to stream from May 21st



Hyderabad, 17th May, 2021: ZEE5, the only OTT platform, has been catering to the varied tastes of its Telugu patrons with original web series, direct-to-digital releases, films and more. Last year, the biggest political thriller 'Chadarangam', the universal comedy 'Amrutham Dvitheeyam', the sports drama 'Loser', and the crime-action original 'Shoot-Out At Alair' received widespread appreciation and reception.


This year, ZEE5 is back with a new web series, titled 'Room No. 54', which is presented by Tharun Bhascker, who directed the National Award-winning 'Pelli Choopulu' and the new-age 'Ee Nagaraniki Emaindi'. The web series, which will exclusively stream on ZEE5 from May 21.


The web series is set in the backdrop of an Engineering college and tells the story of four Engineering students who stays in a hostel. Their room (which is numbered 54) has got a unique feature. Whoever stays in the room ends up developing a special bonding with someone from the subsequent batch. What kind of issues do the four guys living in the room face? How do they overcome them? That is the rest of the story.


Moin as Venkat Rao, Krishna Prasad as Yuvaraj, Pawan Ramesh as Prasanna and Krishna Teja as Babai will be seen in this web series. Swetha and Navya have played key roles. Several famous actors will be seen in guest roles.


Speaking about 'Room No. 54', Tharun Bhascker said, "Due to the pandemic, youngsters are missing their college. I too miss my college days. Especially, Backbench students must be missing their college days more. Memories related to college days are for a lifetime. At a time when we are cooped up at home due to the pandemic, our web series is going to keep you all engaged with an interesting story. Newcomer Siddharth Gautham has written and directed this in iDream Media production. I am sure that you will find yourself and your friends in each of the episodes. Please don't miss it when it releases on May 21st on Zee 5."


From May 14th, 'Battala Ramaswamy Biopic' started streaming on ZEE5. This is yet another original film from ZEE5 Telugu. From May 13th, Salman Khan-starrer 'Radhe' (Hindi) started streaming on ZeePlex.

Nassar Look From Nallamalla is Unveiled

 



"నల్లమల" సినిమా నుంచి నాజర్ క్యారెక్టర్ లుక్ రిలీజ్


అటవీ నేపథ్య చిత్రాల్లో సరికొత్త ప్రయత్నంగా తెరపైకి రాబోతోంది నల్లమల. నల్లమల అటవీ ప్రాంతంలో వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు దర్శకుడు రవి చరణ్. అమిత్ తివారీ, భానుశ్రీ, తనికెళ్ల భరణి, అజయ్ ఘోష్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాలో మరో కీలక పాత్ర పోషించారు నాజర్. నల్లమల చిత్రంలో అసాధారణ మేథస్సు గల సైంటిస్ట్ గా నాజర్ కనిపించబోతున్నారు. ఆయన పాత్ర లుక్ ను తాజాగా రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నాజర్ క్యారెక్టర్ డీటెయిల్స్ దర్శకుడు రవి చరణ్ వివరించారు.


దర్శకుడు రవి చరణ్ మాట్లాడుతూ...ఇరాన్ దేశంలో నివసించే తెలుగువాడైన సైంటిస్ట్ పాత్రను నాజర్ పోషించారు. అతని మేధస్సు అపారమైనది. ప్రపంచాన్ని శాసించే శక్తి తన పరిశోధనలకు ఉండాలన్నది నాజర్ పాత్ర లక్ష్యం. అందుకు తానేం తయారు చేయాలి అనేది నిరంతరం ఆలోచనలు చేస్తుంటాడు. ఆ ప్రయోగం మంచిదా చెడుదా అనేది అతనికి అనవసరం. తన ప్రయోగాలకు నల్లమలను క్షేత్రంగా ఎంచుకుంటాడు నాజర్. అక్కడ అతనేం ప్రయోగాలు  చేశాడు. ఏం కనుగొన్నాడు.. ఆ ప్రయోగాల ఫలితంగా ఏం జరిగింది అనేది నల్లమల చిత్రంలో ఆసక్తికరంగా ఉంటుంది. అన్నారు.


కాలకేయ ప్రభాకర్, ఛత్రపతి శేఖర్, ఛలాకీ చంటి, ముక్కు అవినాశ్ ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి 

ఎడిటర్ : శివ సర్వాణి, ఫైట్స్ : నబా, విఎఫ్ఎక్స్ : విజయ్ రాజ్, ఆర్ట్ : యాదగిరి, పి.ఆర్.వో : టి.మీడియా, సినిమాటోగ్రఫీ : వేణు మురళి, సంగీతం, పాటలు : పి.ఆర్, నిర్మాత : ఆర్.ఎమ్, కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : రవి చరణ్

Groceries Distribution to 200 Junior Artists by Omkaram Guruji

 


తెలుగు సినిమా ఇండస్ట్రీ జూనియర్ ఆర్టిస్టులు  మరియు టీవీ ఆర్టిస్టులు రెండు వందల మందికి ఈ రోజు కృష్ణా నగర్ లో జీ టీవీ ఓంకారం  దేవి శ్రీ గురూజీ నిత్య అవసర సరుకులు పంపిణి చేసారు ....   


ఈ సందర్బంగా  ఓంకారం దేవి శ్రీ గురూజీ మాట్లాడుతూ తెలుగు సినీ ఇండస్ట్రీ  జూనియర్ ఆర్టిస్టులు మరియు టీవీ ఆర్టిస్టులు ఈ కరోనా కష్ట కాలం లో పనులు లేక ఇబ్బంది పడుతున్నారు వీళ్ళని మనం సినిమాలో మరియు టీవీ ల లో చూసి మనం చాలా ఆనందిస్తాము అలాంటిది వాళ్ళు ఇలాంటి ఇబ్బందులలో ఉండటం చూసి నాకు చాలా బాధ అనిపించింది కాబట్టి నా వంతు సాయంగా  నిత్య అవసర సరుకులు అందచేస్తున్నాను ఇప్పుడు రెండు వందల మందికి అంద చేస్తున్నాము, అలాగే అందరకి ఒకే సారి ఇవ్వలేము కరోనా పరిస్థితులు దృష్ట్యా ఎక్కువ జనం గుమికూడదు కాబట్టి  మరల మూడు రోజుల కి ఒక సారి మిగిలిన వారికీ అంద చేస్తాము. గతం లో కూడా నేను సేవ కార్యక్రమాలు చేశాను,యూనియన్ ప్రెసిడెంట్   స్వామి గౌడ్ గారి కి మరియు యూనియన్ సెక్రటరీ వల్లభనేని అనిల్ కుమార్ గారు నన్ను అడగగానే నేను నా వంతు సహకారం అందిస్తాను అని చెప్పటం జరిగింది.

 

ఈ కార్యక్రమం లోయూనియన్ ప్రెసిడెంట్ స్వామి గౌడ్ గారు మాట్లాడుతూ ఓంకారం దేవి శ్రీ గురూజీ గారు కరోనా ఫస్ట్ వేవ్ లో కూడా చాలా మంది కి సహాయం చేసారు మేము ఓంకారం దేవి శ్రీ గురూజీ ని అడగగానే చాలా పెద్ద మనసు తో ముందుకు వచ్చారు వారి కి మేము ఎప్పుడు రుణ పడి ఉంటాము అయన ఇంక మరెన్నో సేవా కార్యక్రమాలు చేయాలి అని కోరుకుంటున్నాను అని తెలియచేసారు . 


యూనియన్ సెక్రెటరీ వల్లభనేని అనిల్ కుమార్ గారు మాట్లాడుతూ తెలుగు సినీ ఇండస్ట్రీ జూనియర్ ఆర్టిస్టుల కి  మరియు టీవీ ఆర్టిస్టుల కి మేము అడగ గానే నిత్య అవసర సరుకులు రైస్ బ్యాగ్, కంది పప్పు, ఆయిల్ ప్యాకెట్, ఇంక నెల కు సరిపడా వంట సామాగ్రి ని కరోనా కష్ట కాలం లో ఓంకారం దేవి శ్రీ గురూజీ పంపిణి చేసారు ఈ సందర్బంగా ఓంకారం దేవి శ్రీ గురూజీ కి నా హృదయ పూర్వక ధన్యవాదములు తెలియచేసుకుంటున్నాను అని చెప్పారు.

Rgv Dangerous Trailer Launched



 రాంగోపాల్ వర్మ దర్శకత్వం లో డేంజరస్ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది త్వరలో  మూవీ రిలీజ్  కాబోతుంది.                                    నయనా గంగూలీ, అప్సర రాణి లెస్బియన్ పాత్రలలో డేంజర్ క్రైమ్ మూవీ స్పార్క్ ఓటిటి లో రిలీజ్ కాబోతుంది, ఈ మూవీ లో ప్రధాన పాత్రలో నటిస్తున్న నయనా గంగూలీ మరియు అప్సర రాణి లెస్బియన్ క్యారెక్టర్ర్స్ లో ఒదిగి పోయారు అని చెప్పాలి రామ్ గోపాల్ వర్మ ట్రైలర్ చూపించిన విధానం లోనే తను ఏమి చెప్పతల్చుకున్నాడో క్లియర్ గా చూపించాడు ఇది ఒక క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ స్టోరీ అని మనకి అర్ధమవుతుంది.                తారాగణం :నయనా గంగూలీ, అప్సర రాణి.                                 ప్రొడక్షన్ :స్పార్క్ ప్రొడక్షన్ హౌస్                                                 దర్శకత్వం :రామ్ గోపాల్ వర్మ.  


Actor Jeevan kumar Great Help in Corona Crises



 చిన్న న‌టుడు పెద్ద సాయం ... క‌రోనా విప‌త్క‌ర‌కాలంలో చేయూత‌నందిస్తున్న  న‌టుడు జీవ‌న్ కుమార్ 


క‌రొనా విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో న‌టుడు జీవ‌న్ కుమార్ చేస్తున్న సాయం చాలా మందికి అండ‌గా నిలుస్తుంది. గ‌తేడాది క‌రోనా క‌ష్ట‌కాలంలో నిత్యావ‌స‌ర వస్తువులు, కూర‌గాయల‌, భోజ‌నం పంపిణీ చేసిన జీవ‌న్ కుమార్ అండ్ టీం సేవ‌లు ఇప్పుడుకూడా నిరంత‌రాయంగా కొన‌సాగుతున్నాయి. నిరుపేద‌లు, క‌రోనా బారిన ప‌డి ఎవ‌రి అండా లేని వారికి జీవ‌న్ కుమార్ అండ్ టీం మేమున్నాం అనే భ‌రోసా నిస్తుంది.  మూడు వంద‌ల క‌రోనా పేషెంట్స్ రోజూ క‌డుపు నింపుతున్నాడు జీవ‌న్. ఎలాంటి స‌హాయం అయినా త‌న శ‌క్తికి మించి సాయం అందిస్తున్న ఇత‌ని పెద్ద మ‌న‌సును అంద‌రూ కొనియాడుతున్నారు. 


న‌టుడిగా ఈ న‌గ‌రానికి ఏమైంది నుండి మొద‌లైన ప్ర‌యాణం స‌క్సెస్ పుల్ గా సాగుతుంది. రీసెంట్ బ్లాక్ బ‌స్ట‌ర్ జాతిర‌త్నాల‌లో అత‌ని పాత్ర  మంచి గుర్తింపు తెచ్చింది. స్వ‌త‌హాగా  రెస్టారెంట్ బిజినెస్ లో అనుభ‌వం క‌ల జీవ‌న్ కుమార్  గ‌త సంవ‌త్స‌రం త‌న రెస్టారెంట్ నుండే క‌రోనా స‌హాయ కార్య‌క్ర‌మాల‌ను కొన‌సాగించాడు. మ‌న‌వ‌తావాదిగా జీవ‌న్ కుమార్ అందించిన సేవ‌ల‌ను సైబ‌ర్ బాద్ క‌మీష‌న‌ర్ స‌జ్జ‌నార్ కొనియాడారు. ఇప్పుడు కూడా జీవ‌న్ త‌న దాతృత్వాన్ని వ‌ద‌ల‌లేదు. త‌న టీంతో బ‌ద్రాద్రి కొత్త‌గూడం లో ని ట్రైబ‌ల్ ఎరియాల‌కు 10వేల కేజీల రైస్ ని  పంపిణీ చేసాడు. ఆక్సిజ‌న్ కొర‌త ఇప్ప‌డు ఎంత పెద్ద స‌మ‌స్యో అంద‌రికీ తెలిసిందే ఈ టైం ఆక్సిజ‌ర్ రీఫిలింగ్ సెంట‌ర్ ల‌ను 200 సిలెండ‌ర్స్ ని అత్య‌వ‌స‌ర కేసుల‌కు అందించ‌గ‌లిగాడు. మాస్క్ లు శానిటైజ‌ర్స్ అందుబాటులో లేని పేద‌ల‌కు వాటిని ఇంటి ఇంటికి తిరిగి పంపిణీ చేసి వాటిపై అవ‌గాహాన క‌ల్పించాడు.  రోజూ మూడు వంద‌ల కు పైగా క‌రోనా పేషెంట్స్ కి షౌషికాహారం అందిస్తున్నాడు జీవ‌న్ కుమార్. క‌రోనా సెంకండ్ వేవ్ మొద‌లైన ద‌గ్గ‌ర నుండి జీవ‌న్ కుమార్ త‌న టీంతో క‌రోనా పేషెంట్స్ కి పౌష‌కాహారం అందిస్తు్న్నాడు. రోజుకు మూడు వంద‌ల కి ఆక‌లి తీర్చుతున్నాడు. అత‌ని సేవ‌ల‌కు సినిమా ఇండ‌స్ట్రీలో చాలా మంది ప్ర‌ముఖులు ప్ర‌శంస‌లు తెలుపుతున్నారు. జీవ‌న్ త‌న కున్న సేవా గుణంతో చేస్తున్న సేవ‌ల‌కు చాలా మంది  అండ‌గా నిలుస్తున్నారు. జీవ‌న్ న‌టుడిగా త‌న‌దైన ప్ర‌యాణం చేస్తూనే నిజ జీవితంలో హీరో గా నిలిచాడు.

Producer happy for Battala Ramaswamy Biopikku Success




 జీ 5లో ‘బట్టల రామ స్వామి బయోపిక్కు చిత్రానికి హిట్ టాక్  వచ్చినందుకు ఆనందంగా ఉంది..నిర్మాత సతీష్ కుమార్ ఐ.


అల్తాఫ్ హాసన్,శాంతి రావు, సాత్విక్ జైన్ ,లావణ్య రెడ్డి, భద్రం, ధనరాజ్ నటీనటులుగా  రామ్ నారాయణ్ దర్శకత్వంలో  సతీష్ కుమార్.ఐ, రామ్ వీరపనేనిలు కలసి సంయుక్తంగా నిర్మించిన బట్టల రామస్వామి బయోపిక్ సినిమా ఈ రోజు జీ5 ఓటిటి లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులనుండి మంచి రెస్పాన్స్ తో హిట్ టాక్ వస్తున్న సందర్భంగా దీనికి కారణమైన మీడియా మిత్రులకు ధన్యవాదాలు.  


 ప్రొడ్యూసర్ సెవెన్ హిల్స్ సతీష్ కుమార్ మాట్లాడుతూ..జీ 5లో విడుదలైన ‘బట్టల రామ స్వామి బయోపిక్కు' చిత్రానికి హిట్ టాక్  వచ్చినందుకు ఆనందంగా ఉంది..ఇందుకు కారణమైన మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదములు, ఈ మూవీ జీ5 ఓటిటి లో రిలీజ్ అవుతుంది అంటె దానికి ముఖ్య కారణం మ్యాంగో టీవీ రామ్ గారు అని చెప్పాలి, రామ్ గారు ఈ మూవీ చూసాక ఈ మూవీని మనం రిలీజ్ చేద్దాం అన్నారు. కాకపోతే కోవిడ్ పరిస్థితులు దృష్ట్యా ఓటిటి కి రిలీజ్ చేయవలసి వచ్చింది ఈ సందర్బంగా రామ్ గారికి  ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు తెలుపు తున్నాను .ఇంక ఈ మూవీ డైరెక్టర్ రామ్ నారాయణ్ నాకు తమ్ముడుతో సమానం నా బ్యానర్ నుంచి  డైరెక్టర్ గా అవ్వటం చాలా హ్యాపీ గా వుంది, తను ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేసాడు.ఒక రోజు నా దగ్గరికి వచ్చి నా డ్రీం డైరెక్టర్ అవ్వాలి అని వుంది అన్నయ్య అన్నాడు. అలా అనగానే నాకు తన ప్రీవియస్ వర్క్ మీద వున్న నమ్మకం తో కన్ఫర్మ్ చేశాను.  నేను జీవితం లో రెండు బలంగా నమ్ముతాను ఒకటి వెంకటేశ్వర స్వామిని, రెండు కధ ని, నా దృష్టిలో కధ నచ్చాకే మూవీ ఓకే చేస్తాను, ఒక పని అనుకున్నాను అంటె అది సాధించే వరకు నిద్ర పోను. ఇక పోతే ఈ మూవీ కి సంబంధించి అల్తాఫ్ హాసన్, శాంతి రావు, సాత్విక్ జైన్, లావణ్య రెడ్డి, భద్రం, ధనరాజ్ తమ పరిథిలు మేరకు నటించారు ఈ మూవీ అంత పల్లెటూరు  బ్యాక్ డ్రాప్ లో  నడుస్తుంది c/o కంచరపాలెం తరహాలో ఈ మూవీ ప్రేక్షక ఆదరణ పొందుతుంది ఆర్టిస్టులు అందరు చాలా రియాల్టీ గా యాక్ట్ చెసారు నటి నటులు అందరు మా సెవెన్ హిల్స్ బ్యానర్ కి చాలా బాగా సపోర్ట్ చేశారు  చాలా మంది ఈ మూవీ కి రాజేంద్ర ప్రసాద్ గారి  లాంటి సీనియర్ ఆర్టిస్టులు లని తీసుకోవచ్చు గా అన్నారు గతం లో కొత్తగా వచ్చిన కధ బలం వున్న సినిమాలు విజయం సాధించాయి ఆ నమ్మకం తో నేను కొత్తవారికి అవకాశం కల్పించాను.సెవెన్ హిల్స్ బ్యానర్ నుంచి అందరి బంధువయా మూవీ తో స్టార్ట్ చేసాం ఇప్పుడు బట్టల రామస్వామి బయోపిక్ తో పాటు గ్లామరస్ యాక్టర్ ఫిమేల్ లీడ్ లో పూర్ణ యాక్ట్ చేస్తున్న బ్యాక్ డోర్ మూవీని ప్రెసెంట్ చేస్తున్నాం అది కూడా మూవీ అంత కంప్లీట్ అయ్యింది, పాయల్ రాజపూత్ హీరోయిన్ గా ఉగాది పర్వదినాన కొత్త మూవీ ఒకటి స్టార్ట్ చేసాం. నాకు కూడా చిన్న చిన్న క్యారెక్టర్ర్స్ చేయాలి అని వుంది కానీ సాద్య పడలేదు ఇంక ఈ మూవీకి నా భార్య సహ నిర్మాతగా వ్యహరించింది తన సపోర్ట్ నా జర్నీ లో చాలా కీలకం అని చెప్పాలి.నేను పుట్టింది జంగారెడ్డిగూడెం  దగ్గర విద్యాబ్యాసం ఏలూరు సిఆర్ రెడ్డి కాలేజీ, మూవీస్ అంటె మక్కువతో కోడి రామకృష్ణ గారి దగ్గర అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేసాను. సెవెన్ హిల్స్ పేరు మీద బిజినెస్ స్టార్ట్ చేశాను. రామోజీ రావు గారు, రామానాయుడు గారు, దాసరి నారాయణ రావు గారు, దిల్ రాజు గార్ల ఇన్స్పిరేషన్స్ తో  ఇప్పుడు ప్రొడ్యూసర్ గా మారాను.ఓ.టి.టి లో రిలీజ్ అయిన మా సినిమా ప్రేక్షకులందరికీ తప్పకుండా నచ్చుతుంది ఈ కోవిడ్ కారణంగా ఈ ప్రెస్ నోట్ పంపిస్తున్నాను. దయచేసి నన్ను ప్రమోట్ చెయ్యండి. 


 తారాగణం:

అల్తాఫ్ హాసన్,శాంతి రావు, సాత్విక్ జైన్ , లావణ్య రెడ్డి, భద్రం,ధనరాజ్.          


 సాంకేతిక నిపుణులు

మూవీ : బట్టల రామస్వామి బయోపిక్     

నిర్మాత : సతీష్ కుమార్.ఐ, రామ్ వీరపనేని  

సహ ప్రొడ్యూసర్స్ : వీణాదరి. ఐ         

సంగీతం, స్క్రీన్ ప్లే,దర్శకత్వం :రామ్ నారాయణ్.

సినిమాటోగ్రఫి :మని కర్ణన్           

ఎడిటింగ్ :సాగర్ దాడి                   

కోరియోగ్రఫీ :హరి తాటి పల్లి         

కధ, మాటలు : వాసుదేవ్ మూర్తి

Intriguing suspense thriller Play Back on aha from May 21

 Intriguing suspense thriller Play Back on aha from May 21



One of the most intriguing thrillers to have released in 2021, Play Back, starring Dinesh Tej, Vakeel Saab-fame actress Ananya Nagalla and late actor-journalist Thummala Narasimha Reddy (a.k.a TNR) in lead roles, is making its way to 100% Telugu streaming platform aha on May 21. Directed by Jakka Hari Prasad, the riveting thriller revolving around a strange telephonic conversation between a crime reporter Karthik (from 2019) and another young girl Sujatha (from 1993), spans across multiple timelines and is filled with delectable twists and turns.


The film is a fine showcase of TNR as a performer, who made a mark in a negative role in what was one of his last few on-screen appearances. K Bujji’s slick cinematography and composer Kamran’s gripping score lend immense appeal to Play Back on the technical front. Play Back earned many positive responses from critics and audiences upon its theatrical release earlier this year and the OTT premiere on aha provides a fine opportunity for the film to reach a wider audience across the globe. 


Play Back is set to be a welcome addition to a flurry of blockbuster films, originals and shows that have streamed on aha in 2021, namely Krack, Naandhi, Gaali Sampath, 11th Hour, Thank You Brother, Mail and Sulthan. The streaming platform has stayed true to its word of providing house-full entertainment to film buffs at the convenience of their homes. This summer, keep calm and trust aha to fulfil your appetite for entertainment.


Cast and Crew:

Actors: 

Ananya Nagalla

Arjun Kalyan

Dinesh Tej

Spandna Palli


Director: Hari Prasad Jakka

Producer: Prasad Rao Peddineni

Cinematography: K. Bujji

Editing: Bonthala Nageswar Reddy

Tremendous Response for Sridevi Soda Center Glimpse




 "లైటింగ్ సూరిబాబు" కి అదిరిపోయే గ్లింప్స్ తో బ‌ర్త్‌డే విషెష్ చెప్పిన "శ్రీదేవి సోడా సెంట‌ర్" యూనిట్‌


వైవిధ్య‌మైన క‌థ‌ల‌తో ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకోవ‌డంలో సుధీర్ బాబు కి ప్ర‌త్యేక‌త వుంది. ప్రేమ‌క‌థాచిత్ర‌మ్ లాంటి హ‌ర్ర‌ర్ కామెడి చిత్రం తో తెలుగు సినిమా ఇండ‌స్ట్రి కి ట్రెండ్ క్రియొట్ చేశారు. భ‌లేమంచి రోజు లాంటి విభిన్న‌మైన క‌థ‌నం తో విజ‌యాన్ని ఖాతాలో వేసుకున్నారు. న‌న్నుదోచుకుందువ‌టే, స‌మ్మొహ‌నం చిత్రాల‌ తో యూత్ నే కాకుండా ఫ్యామిలి ఆడియ‌న్స్ కూడా ఆక‌ట్టుకున్నారు. క‌థ‌ల విష‌యంలో కంగారు లేకుండా ప్రేక్ష‌కుల అభిరుచి కి త‌గ్గ‌ట్టుగా చిత్రాలు చేస్తూ వెల్ టాలెంటెడ్ హీరోగా సుధీర్‌బాబు త‌న కెరీర్ ని కొన‌సాగిస్తున్నారు. అదేవిధంగా ప్ర‌స్తుతం ఆయ‌న చేస్తున్న చిత్రం శ్రీదేవి సోడా సెంట‌ర్‌.. ఈ టైటిల్ ఎనౌన్స్ చేసిన ద‌గ్గ‌ర‌నుండే ట్రెండ్ లో క్రేజ్ స్టార్ట‌య్యింది. విడుద‌లయ్యిన మెద‌టి లుక్ కి విప‌రీత‌మైన క్రేజ్ రావ‌టం తెలిసిందే అయితే సుధీర్ బాబు పుట్టిన‌రోజు సంద‌ర్బంగా శ్రీదేవి సోడా సెంట‌ర్ చిత్రానికి సంబందించి గ్లింప్స్ విడుద‌ల చేశారు. ఈ గ్లింప్స్ విడ‌ద‌ల‌య్యి అవ్వ‌గానే సోష‌ల్ మీడియా లో ట్రెండ్ అవ్వ‌టం ఈ చిత్రంపై అభిమానుల‌, ప్రేక్ష‌కుల అంచ‌నాలు ఏరేంజి లో వున్నాయో తెలియ‌జేస్తుంది. ఈ చిత్రాన్ని భ‌లేమంచిరోజు, ఆనందో బ్ర‌హ్మ‌, యాత్ర లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ హ్య‌ట్రిక్ చిత్రాలు అందించిన ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ 70 ఎంఎం ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్ లో నిర్మాత‌లు విజ‌య్ చిల్లా, శ‌శి దేవిరెడ్డి లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈచిత్రానికి 1978 ప‌లాస చిత్రం ద్వారా బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవిని ట్రెండింగ్ సాంగ్ ని టాలీవుడ్ కి అందించిన క‌రుణ‌కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.


70 ఎంఎం ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌- సుదీర్‌బాబు కాంబినేష‌న్‌


భ‌లేమంచిరోజు చిత్రం తో సుధీర్‌బాబు హీరోగా 70 ఎం ఎం ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ మొద‌ల‌య్యి మొద‌టి ప్ర‌య‌త్న‌మే సూప‌ర్‌హిట్ గా నిలిచింది. ఆ త‌రువాత ఈ బ్యాన‌ర్ లో తాప్సి మెయిన్ లీడ్ లో ఆనందో బ్ర‌హ్మ చిత్రాన్ని నిర్మించారు. మ‌నుషుల్ని చూసి దెయ్యాలు భ‌య‌డ‌టం అనే వినూత్న‌మైన పాయింట్ తో ఆద్యంతం న‌వ్యించి విజ‌యాన్ని సాధించారు. ఈ బ్యాన‌ర్ లో హ్య‌ట్రిక్ చిత్రంగా మ‌ళ‌యాలం సూప‌ర్‌స్టార్ మమ్ముట్టి మెయిన్ లీడ్ లో యాత్ర చిత్రాన్ని నిర్మించి విమ‌ర్శ‌కుల ప్ర‌శంశ‌లు పోందారు. బిగ్‌బ్లాక్‌బ‌స్ట‌ర్ పోందారు. హ్యాట్రిక్ స‌క్స‌స్ చిత్రాల త‌రువాత సుధీర్‌బాబు కాంబినేష‌న్ లో  వ‌స్తున్న చిత్రం శ్రీదేవి సోడా సెంట‌ర్‌. ఈ చిత్రానికి సంభందించి గ్లింప్స్ అంద‌ర్ని విప‌రీతం గా ఆక‌ట్టుకొవ‌డ‌మే కాకుండా సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్ గా నిల‌వ‌టం విశేషం. 70 ఎం ఎం ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్ కి సుధీర్‌బాబు  కాంబినేష‌న్ అన‌గానే ట్రేడ్ లో క్రేజ్ రెట్టింప‌య్యింది.


70 ఎంఎం ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌-సుదీర్‌బాబు-క‌రుణ‌కుమార్ కాంబినేష‌న్‌


70ఎంఎం ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌, సుధీర్‌బాబు కాంబినేష‌న్ కి వున్న క్రేజ్ కి మ‌రో సూప‌ర్ ప‌వ‌ర్ ద‌ర్శ‌కుడు క‌రుణ‌కుమార్ శ్రీదేవి సోడా సెంట‌ర్ ద్వారా యాడ్ అయ్యారు. 1978 ప‌లాస అనే చిత్రం గ‌త సంవ‌త్స‌రం మార్చి లో విడుల‌య్యింది. ఈ చిత్రం ప్ర‌ముఖుల , పాత్రికేయుల ప్ర‌శంశ‌లు విడుద‌ల‌కి ముందుగానే పొందింది. విడుద‌ల త‌రువాత ప్రేక్ష‌కుల నీరాజ‌నాలు ప‌లికారు. ముఖ్యంగా ద‌ర్శ‌కుడు విజ‌న్ ని అభినందించారు. అలాగే ఈ చిత్రంల ఓ సాంగ్ లాక్‌డౌన్ లో తెలుగు ప్ర‌జ‌ల‌కి ఎంట‌ర్‌టైన్‌మెంట్ అవ్వ‌టం, అది చాలా పెద్ద సంచ‌ల‌నం నిల‌వ‌టం విశేషం. అలాంటి మ‌రో సంచ‌ల‌న‌మైన సాంగ్ ని ఈ చిత్రం ద్వారా కూడా ఇవ్వ‌నున్నారు. ఈరోజు విడుద‌లయ్యిన గ్లింప్స్ లో ప్ర‌తిషాట్ లో ద‌ర్శ‌కుడు విజ‌న్ క్లియర్ గా క‌నిస్తుంది. సుధీర్‌బాబు ని కొత్త కొణం లో లైటింగ్ సూరిబాబు గా చూపించారు. ఈ చిత్రంలోని పాత్ర‌ల‌న్నికొత్త‌గా చూపించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.


పుట్టిన‌రోజు సంద‌ర్బంగా శ్రీదేవి సోడా సెంట‌ర్ గ్లింప్స్‌


సుధీర్‌బాబు పుట్టిన‌రోజు సంద‌ర్బంగా గ్లింప్స్ విడుద‌ల చేశారు. ఈ గ్లింప్స్ లో మెద‌ట గోదావ‌రి లో బోట్స్ ని చూపించారు. ష‌ర్ట్ లేకుండా లైటింగ్ సూరిబాబు బోట్ ని న‌డ‌ప‌డం, లైటింగ్ కొట్ట‌డం, రౌడీల్ని కొట్ట‌డం, త‌రువాత గోదావ‌రి లోనుండి సిక్స్‌ప్యాక్ బాడీతో బోట్ ఎక్క‌డం లాంటి విజువ‌ల్స్ మ‌న కళ్ళ‌ని ఎటూ తిప్పుకోనివ్వ‌వు. ఆ విజువ‌ల్స్ చూస్తున్నంత‌సేపు సుధీర్‌బాబు ఎక్క‌డా క‌నిపించ‌డు లైటింగ్ సూరిబాబు మాత్ర‌మే క‌నిపిస్తాడు. శ్యామ్ ద‌త్ కెమెరా విజువ‌ల్స్‌, మ‌ణిశ‌ర్మ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్ట‌కుంటుంది.


బ్యానర్ – 70 ఎం ఎం ఎంటర్టైన్మెంట్స్

నిర్మాతలు – విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి

దర్శకత్వం – కరుణకుమార్

సంగీతం – మణిశర్మ

సినిమాటోగ్రఫి – శ్యాందత్ సైనుద్డీన్

ఎడిటర్ – శ్రీకర్ ప్రసాద్

ప్రొడక్షన్ డిజైనర్ – రామకృష్ణ, మౌనిక

కథ – నాగేంద్ర కాశీ

కొరియోగ్రఫి – ప్రేమ్ రక్షిత్, విజయ్ ప్రకాష్, యశ్వంత్

యాక్షన్ – డ్రాగన్ ప్రకాష్, బొబ్బిలి రాజా(నిఖిల్), రియల్ సతీష్

లిరిక్స్ – సిరివెన్నెల సీతారామ శాస్త్రి, కళ్యాణ చక్రవర్తి, కాసర్ల శ్యామ్

సౌండ్ డిసైనర్ – సింక్ సినిమా

ఆడియోగ్రఫి – కన్నన్ గన్పత్

పబ్లిసిటీ డిసైనర్ – అనంత్ (పద్మశ్రీ ఆర్ట్స్)

పిఆర్ ఓ – ఏలూరు శ్రీను, మేఘశ్యామ్

Naresh Agastya as Vihari in 'Panchathantram' First Look unveiled on his birthday

 Naresh Agastya as Vihari in 'Panchathantram' First Look unveiled on his birthday



 Brahmanandam,Samuthirakani, Swathi Reddy, Shivathmika Rajasekhar,  young hero Rahul Vijay and 'Mathu Vadalara' fame Naresh Agasthya feature in 'Panchathantram', which is being produced by Ticket Factory and S Originals. Written and directed by Harsha Pulipaka, the film is produced by Akhilesh Vardhan and Srujan Yarabolu.


On Monday, marking the birthday of Naresh Agastya, the actor's first look from the movie was unveiled. Naresh will be seen as Vihari in the movie.


Speaking on the occasion, the producers said, "We wish Naresh a happy birthday on behalf of the entire unit. As Vihari, he will be seen as a Hyderabadi in our movie. His performance is amazing. With 'Mathu Vadalara', he captivated the attention of everyone, including that of the the film industry. He is going to mesmerize as Vihari in our movie."


Writer-directr Harsha Pulipaka said, "Vihari is a software employee. As a corporate employee, he struggles hard to strike a balance between his personal and professional lives. In many ways, his character and thinking reflect the problems and situations faced by today's youngsters."


Cast:


Padmasri Brahmanandam, Samuthirakani, Swathi Reddy, Shivathmika Rajasekhar,  young hero Rahul  Vijay and 'Mathu Vadalara' fame Naresh Agasthya, Divya Sripada, Srividya, Vikas, Aadarsh Balakrishna and others.


Crew:


PRO: Naidu Surendra Kumar-Phani Kandukuri (Beyond Media), Associate Director: Vikram, Costume Designer: Ayesha Mariam, Editor: Garry BH, Cinematographer: Raj K Nalli, Production Controller: Sai Babu Vasireddy, Line Producer: Suneeth  Padolkar, Executive Producer: Bhuvan Saluru, Creative Producer: Usha Reddy Vavveti, Dialogues: Harsha Pulipaka,  Sandeep Raj, Lyrics: Kittu Vissapragada, Music Director: Prashanth R Vihari, Co-Producers: Ramesh Veeragandhan, Ravali Kalangi, Producers: Akhilesh Vardhan & Srujan Yarabolu, Writer & Director: Harsha Pulipaka

Vallabaneni Anil kumar Elected as president for TFWF



 తెలుగు ఫిలిం వర్కర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా వల్లభనేని అనిల్ కుమార్ గెలుపు


ఆదివారం జరిగిన తెలుగు ఫిలిం వర్కర్స్ ఫెడరేషన్ ఎలక్షన్స్ లో అధ్యక్షుడు గా వల్లభనేని అనిల్ కుమార్ గెలుపొందారు. ఫిలిం ఫెడరేషన్ లో మొత్తం 72 ఓట్లు ఉండగా..వీటిలో 66 ఓట్లు పోల్ అయ్యాయి. ఈ ఓట్లలో వల్లభనేని అనిల్ కు 42, కొమర వెంకటేష్ కు 24 ఓట్లు వచ్చాయి. 18 ఓట్ల ఆధిక్యంతో వల్లభనేని అనిల్ అధ్యక్షుడిగా విజయం సాధించారు. కోశాధికారిగా రాజేశ్వర్ రెడ్డి గెలుపొందారు. 66 ఓట్లలో ఆయనకు 42 ఓట్లు వచ్చాయి. పీఎస్ ఎన్ దొర ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 


ఈ సందర్భంగా ఫిలిం ఫెడరేషన్ నూతన అధ్యక్షుడు వల్లభనేని అనిల్ మాట్లాడుతూ...దర్శకరత్న దాసరి గారు ఫిలి ఫెడరేషన్ ఏ ఆశయాలతో కొనసాగించారో, అవే ఆశయాలతో మేము సినీ కార్మిక వర్గాన్ని సంక్షేమ బాటలో తీసుకెళ్తాం. సినీ కార్మిక ఐక్యత కోసమే మేమంతా పోరాటం చేసి గెలిచాం. కరోనా వల్ల చిత్ర పరిశ్రమలో కార్మికుల జీవితాలు అతలాకుతలం అయ్యాయి. వారిని ఆదుకోవడంపై మొట్టమొదటగా దృష్టి పెడతాం. చిరంజీవి గారు, భరద్వాజ, సి కళ్యాణ్  లాంటి పెద్దలు, ఛాంబర్, నిర్మాతల మండలి సహకారంతో ఈ కష్టకాలంలో కార్మికులను బతికించుకుంటాం. కార్మికుల వేతనాలు విషయంలో చర్చలు సాగిస్తాం. కార్మికులు ఐక్యతగా ఉండే పరిశ్రమ బాగుంటుంది. మా గెలుపునకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. అన్నారు.


కాదంబరి కిరణ్ మాట్లాడుతూ..ఇవాళ కార్మికులు వాళ్ల కోసం పనిచేసే, వాళ్ల కోసం ఆలోచించే టీమ్ ను ఎన్నుకున్నారు. దేశవ్యాప్తంగా సినీ కార్మిక సంఘాలకు పేరు తెచ్చిన రాజేశ్వర్ రెడ్డి, పీఎస్ఎన్ దొర లాంటి వారు ఇవాళ ఫెడరేషన్ ఎన్నికల్లో గెలవడం శుభపరిణామం. వాళ్ల అనుభవం కార్మిక సంక్షేమానికి ఉపయోగపడుతుంది. సోదరుడు వల్లభనేని అనిల్ కు శుభాకాంక్షలు. ప్రభుత్వ పెద్దలు కేటీఆర్, తలసాని శ్రీనివాస యాదవ్ వంటి వారి ఆశీస్సులు ఇవాళ గెల్చిన వారికి  ఉన్నాయి. చిత్ర పరిశ్రమ పెద్దలతో కలిసి కార్మికుల బాగు కోసం కృషి చేస్తాం. అన్నారు.


ప్రధాన కార్యదర్శి పీఎస్ఎన్ దొర మాట్లాడుతూ...కార్మికులను కలుపుకుపోయి వారి బాగు కోసం పనిచేస్తాం. మాకు రెండు తెలుగు రాష్ట్రాల కార్మికులు ఒకటే. తెలుగు సినిమా ఇది. కార్మికులందరికీ మంచి వేతనాలు ఇప్పిచేందుకు కృషి చేయబోతున్నాం. మా ముందున్న తొలి లక్ష్యం అదే. ఒక జట్టుగా కలిసి కార్మికులు ఉంటే ఏదైనా సాధించగలం. అన్నారు.


కోశాధికారి రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ...సినీ కార్మికులు ఇవాళ గొప్ప తీర్పు ఇచ్చారు. ఈ విజయం కార్మికులదే. ప్రతి కార్మికుడికి మంచి జరిగేలా ప్రయత్నిస్తాం. కొన్నేళ్లుగా కార్మికులతోనే కలిసి ఉన్నాం. ఇకపైనా ఉంటాం. అన్నారు.


తెలుగు ఫిలిం వర్కర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా వల్లభనేని అనిల్, కోశాధికారిగా రాజేశ్వర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా పీఎస్ఎన్ దొర రెండేళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు.

Manasa Lede Ninaila song from KothagaRekkalochena- A tribute to all mothers

 Manasa Lede Ninaila song from #KothagaRekkalochena: A tribute to all mothers



Producers Sirisha Lagadapati and Sridhar Lagadapati led Rama Lakshmi Cine Creations’ logo has joyful mother and child itself reflects mother’s love. 


On the special occasion of Mother’s Day their upcoming movie ‘Kothaga Rekkalochena’ has dedicated to greatest forms of life “Mother” who is the symbol of compassion, pure and everlasting love, their second song ‘MANASA LEDE NINAILA’ from the music album.


The song lyrics are about 3 seasons of love and they are tripping in love, falling in love and drowning in love. So, spread your wings of love enjoying this song.


Achu Rajamani is the music composer of ‘Kothaga Rekkalochena’ and he crooned the song. Singer Sunitha has unveiled this beautiful track. The only things that can give us strength and peace during these tough times are compassion, Love and good soulful music. So, spread your wings of love enjoying this song.


‘Kothaga Rekkalochena’ features Vikram Sahidev and Sowmika Pandiyan in the lead cast. The film is written and directed by Pradip B Atluri.


Lastly the makers appealed to everyone to wear a mask, sanitise hands and stay indoors in these crucial times.