రాంగోపాల్ వర్మ దర్శకత్వం లో డేంజరస్ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది త్వరలో మూవీ రిలీజ్ కాబోతుంది. నయనా గంగూలీ, అప్సర రాణి లెస్బియన్ పాత్రలలో డేంజర్ క్రైమ్ మూవీ స్పార్క్ ఓటిటి లో రిలీజ్ కాబోతుంది, ఈ మూవీ లో ప్రధాన పాత్రలో నటిస్తున్న నయనా గంగూలీ మరియు అప్సర రాణి లెస్బియన్ క్యారెక్టర్ర్స్ లో ఒదిగి పోయారు అని చెప్పాలి రామ్ గోపాల్ వర్మ ట్రైలర్ చూపించిన విధానం లోనే తను ఏమి చెప్పతల్చుకున్నాడో క్లియర్ గా చూపించాడు ఇది ఒక క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ స్టోరీ అని మనకి అర్ధమవుతుంది. తారాగణం :నయనా గంగూలీ, అప్సర రాణి. ప్రొడక్షన్ :స్పార్క్ ప్రొడక్షన్ హౌస్ దర్శకత్వం :రామ్ గోపాల్ వర్మ.
Rgv Dangerous Trailer Launched
TELUGUCINEMAS
0
Post a Comment