Latest Post

Band Baaja Movie Completed Talkie Part -Telugucinemas.in


 Band Baaja Telugu movie stills Starring Tanish, Rupal.
Tanish is starring in a new film titled ’Band Baaja.’ Rupal is acting as heroine  Sheik Nayeem is producing under Nagesh Naradasi’s direction. This film is a romantic entertainer. The whole story revolves around a marriage. Director Nagesh Naradasi said, the movie will be a non stopentertainer without any suspense and twists.This movie completed Takie Part Producers and Director is happy with movie out put
 Kota, Anand, Nagineedu, Alapati Lakshmi, Pavala Shyamala, etc are supporting Actors 


Chemistry Movie Release on May 24-TELUGUCINEMAS.IN


                                                  May24 న  కెమిస్ట్రీ విడుదల 


                                          

శ్రీ రాం కొడాలి, అమితారావ్ నాయకా నాయికలు గా వాచెస్పతి దర్సకత్వం లో వివిడ్ జర్నీ బ్యానర్ పై వస్తున్న చిత్రం "కెమిస్ట్రీ - మనసుకీ మనసుకీ మధ్య" may 24న  కెమిస్ట్రీ విడుదల అవుతుంది 

దర్శకులు మాట్లాడుతూ నన్ను అందరు అడుగుతున్నారు కెమిస్ట్రీ సినిమా ఫమిల్య్ ఎంటర్ టైన్మెంట్ ఎలా అవుతుంది అని . రెండు హృదయాల మధ్యన ఉండే ప్రేమే కెమిస్ట్రీ. ప్రేమ కి వయసుతో సంభందం లేదు  అందుకని మా కెమిస్ట్రీ సినిమా ని అన్ని వయసుల వారి సంభందించిన ఫమిల్య్ ఎంటర్టైనర్ అని చెప్పుతునము అని అన్నరు. 

నిర్మాత జి .శ్రీనివాస్ మాట్లాడుతూ యువకుల నుండి మధ్య వయస్కుల దాకా అందరూ తమ జీవితం లో తమ భాగస్వామి తో జరిగిన సందర్భాలను ఒక్క సారి గుర్తు తెచ్చుకుంటారు. చిన్న సినిమా అంటే ద్వందార్ధాలు అనే బ్రమలో ఉన్నారు . మా కెమిస్ట్రీ సినిమా లో అలాంటివి ఏమీలేవు మా సినిమా క్లీన్ అండ్ నీట్ ఫిల్మ్ . ఊహ తెలిసిన పిల్లాడు దగ్గిర నుంచి పండు ముసలి వరకు అందరు ఎంజాయ్ చేస్తారు అన్నారు . ఈ నెల 24న  రిలీజ్ అవుతుంది  అని అన్నారు. 

ఈ చిత్రానికి ఫోటోగ్రఫి - చక్రధర్, ఎడిటింగ్ - నికోలస్, సాహిత్యం - కిట్టు విస్సాప్రగడ, సంగీతం - విశ్వనాధ్ ఘంటసాల, నిర్మాణం  - ఉదయ్ కుమార్ , కో - ప్రొడ్యూసర్  - జి .శ్రీనివాస్ , కథ,స్క్రీన్ ప్లే , మాటలు, దర్శకత్వం - వాచెస్పతి జొన్నలగడ్డ.

Ali Got Doctorate | Comedian Ali is Now Dr Ali -Telugucinemas.in


తెలుగు ప్రేక్షకుల్ని గత మూడు దశాబ్దాలుగా నవ్వుల లోకంలో ముంచెత్తుతున్న ప్రముఖ సినీ హాస్యనటుడు అలీకి డాక్టరేట్‌ వరించింది    ఆలి ఇక డాక్టర్ అలీ కాకబోతున్నారు.ఆయనకు యూరోపియన్ యునైటెడ్ యూనివర్శిటీ ఆలికి డాక్టరేట్ ను ప్రదానం చేస్తోంది.ఈ నెల 25న కోయంబత్తూరులో అలీ డాక్టరేట్ అందుకోనున్నాడు.సమాచారం. ముప్పై ఏళ్లుగా ఆలీ సినీ రంగంలో ఉన్నారు. అయితే మన రాష్ట్ర యూనివర్శీటీ కాకుండా, వేరే ప్రాంత యూనివర్శిటీ డాక్టరేట్ ఇవ్వడం విశేషం. 

 Most famous of Comedian of tolly wood Ali is now Dr ali he is awarded with Doctorate for his services to tollywood ,telugucinema industry He is in industry from 30years and entertained audience with his Roles he has done diffrent roles he checked his luck as hero also He known for best comedy ali born in Rajahmundry  European United university is going to give this Doctorate to Ali on May 25 at coimbator Telugucinemas.in congratulates ali And wish him good luck for future projects 

Sri Tyagaraja Movie In Songs Recording-Telugucinemas.in


                                      'శ్రీ త్యాగరాజు' చిత్రం పాటల రికార్డింగ్

                         తెలుగు,తమిళ భాషలలో 'లలితశ్రీ కంబైన్స్ రూపొందిస్తున్న 'శ్రీ త్యాగరాజు'
                                        పాటల రికార్డింగ్ 


ప్రఖ్యాత వాగ్గేయకారుడు 'త్యాగయ్య'. ఆయన జీవితకధ ఆధారంగా లలితశ్రీ కంబైన్స్ పతాకంపై స్వీయ నిర్మాణ దర్శకత్వంలో ఆర్.వి.రమణమూర్తి రూపొందిస్తున్న చిత్రం 'శ్రీ త్యాగరాజు'.ఈ సంగీత ప్రధానమైన చిత్రంలో త్యాగరాజు పాత్రను ప్రఖ్యాత నృత్య సంకీర్తనా చార్యులు జె.ఈశ్వరప్రసాద్ పోషిస్తున్నారు.
'శ్రీ త్యాగరాజు' చిత్రం పాటల రికార్డింగ్ ఈ నెల 16వ తేది రాత్రి ప్రణతి ఆడియో ల్యాబ్  లో జరిగింది.పద్మభూషణ్ డా: నూకల చినసత్యన్నారాయణ సీతారాముల విగ్రహాలకు పూజాకార్యక్రమాలు నిర్వహించారు.అనంతరం  సంగీత జగద్గురు శ్రీ త్యాగరాజు కృతులు రెండింటిని 'కనుగొంటిని శ్రీరాముని నేడు', 'రారా మా ఇంటిదాకా' ను రికార్డ్ చేయటం జరిగింది. సుప్రసిద్ధ కర్నాటక సంగీత విద్వాంసుడు శ్రీ వైజర్స్ ఈ చిత్రం ద్వారా సంగీత దర్శకునిగా పరిచయం అవుతున్నారు,చిత్ర రంగంలో సీనియర్ సంగీత విద్వాంసుడు పూర్ణచందర్ ఈ చిత్ర సంగీత పర్యవేక్షణ చేస్తున్నారు,
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత,దర్శకుడు ఆర్.వి.రమణమూర్తి మాట్లాడుతూ..'ప్రఖ్యాత వాగ్గేయ కారుడు త్యాగయ్య'. ఆయన అసలు పేరు కాకర్ల త్యాగ బ్రహ్మం.తమిళనాడులోని తిరువాయూర్ లో ఆయన జన్మించారు.ఆయనకు చిన్నతనం నుంచి 'రామభక్తి' మెండు.కుటుంబ సభ్యులు ఆయన కవిత్వాన్ని రాజులకు ధారాదత్తం చేయమన్నా 'నిది చాల సుఖమా..రామును సేవా సన్నిధి సుఖమా' అంటూ తిరస్కరించి,ఎన్ని ఒడిదుడుకులు జీవితంలో ఎదురైనా రామనామ స్మరణ చేస్తూ రామ భక్తీ కే అంకితమై ఎన్నో కీర్తనలు రచించారు.త్యాగరాజు రచించిన కీర్తనలే కర్నాటక సంగీతానికి ఆధారం అయ్యాయి.ఈనాటికీ దక్షిణాదిన సంప్రదాయ సంగీతం అభ్యసించే ప్రతి ఒక్కరూ త్యాగరాజ స్వామి కీర్తనలతోనే సంగీతంలో ఓనమాలు దిద్దుకుంటారు.' అలాంటి వాగ్గేయ కారుని జీవిత చరిత్రను తెరకెక్కించటం అదృష్టం గా భావిస్తున్నట్లు రమణమూర్తి తెలిపారు.
సంకీర్తనాచార్యుడనైన తాను త్యాగరాజు పాత్రను పోషించటం శ్రీరామకృప అని ఈశ్వరప్రసాద్ అన్నారు.
'శ్రీత్యాగారాజు'లోని ఇతర ప్రధాన పాత్ర దారులు, సాంకేతిక నిపుణుల ఎంపిక వేగంగా జరుగుతోంది.ఇందులో మొత్తం 16గీతాలు ఉంటాయి. జూన్,జులై నెలల్లో వీటి రికార్డింగ్ పూర్తవుతుంది.డిసెంబరు నాటికి చిత్ర నిర్మాణం పూర్తి చేసి 2014 జనవరిలో 'శ్రీ త్యాగరాజు'ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామని నిర్మాత,దర్శకుడు ఆర్.వి.రమణమూర్తి తెలిపారు.
మహానటుడు చిత్తూరు వి.నాగయ్య 1946లో 'త్యాగయ్య'ను రూపొందించగా,1981లో బాపు 'త్యాగయ్య'కు దర్శకత్వం వహించారు. 2013 లో మూడవసారి 'శ్రీ త్యాగరాజు' చిత్రం రూపొందటం విశేషం.



Coffee with my wife movie Shoot Completed Audio Release Soon -Telugucinemas.in





       coffee with my wife movie is the romatic movie which was directed by Vidhya sagar story dialogues by producer Madan  music by Mantra anand lyrics by chaitanya prasad baladitya  camera by Viswa Art by Nagendra Editing By Srinivas this movie completed total shooting part and Audio launch of this movie will take place in this month and movie release will be in june staytuned for more Details 
   Coffee With My Wife Posters -Telugucinemas.in


Nara Rohit’s Shankara audio in June -Telugucinemas.in



After Okkadine, Nara Rohit is doing New movie which is titled as shankar which is being directed by Tatineni Satya who earlier directed films like Bheemili Kabaddi Jattu and SMS. Takie completed 3 songs shootings is yet to complete The songs shooting will begin from 22nd of this month. The audio release of the movie is planned for June first week and movie will hit the screens in the last week of June. Regina is doing female lead. Neelya plays an important role. Sai Karthik is the music director. Surender Reddy is the cinematographer. RV Chandramouli Prasad (Kinnu) is producing this film on Sri Leela Movies banner and KS Rama Rao is presenting it on his Creative Commercials banner.

Every Day is MothersDay-JD Chakravarthy-Telugucinemas.in

'నా తల్లే నా బలం'


(మదర్స్ డే సందర్భంగా)
మా నాన్నంటే నాకు అసహ్యం. మాతృదినోత్సవం రోజు నాన్నంటే అసహ్యం అంటున్నాడేంటి? అనుకుంటున్నారా! మా నాన్న తాగుబోతు అయ్యుండి, తిరుగుబోతు అయ్యుండి, చీటికి మాటికి మమ్మల్ని హింసించే రకం అయ్యుంటే నిజంగా నేను ఈ రోజు ఆనందించేవాడ్ని. కానీ మా నాన్న అలాంటి వారు కాదు. మమ్మల్ని ప్రాణం కంటే మిన్నగా చూసుకునేవారు. మరి అలాంటప్పుడు నాన్నంటే అసహ్యం దేనికి? అనేనా మీ ప్రశ్న. ఎందుకంటే, నా పదమూడో ఏటే నన్ను వదిలేసి, అమ్మను ఒంటరి చేసి వెళ్లిపోయారాయన. అందుకే ఆయనంటే అసహ్యం, కోపం. అయితే... నాన్నలేని లోటు మాత్రం అమ్మ మాకెప్పుడూ రానివ్వలేదు. అమ్మే నాన్నై పెంచింది. ఏ విషయంలోనూ అమ్మ నన్ను ఎమోషనల్ బ్లాక్‌మైల్ చేసేది కాదు. ‘చెప్పిన మాట వినకపోతే... నేను హర్ట్ అవుతాను’ అనేది అంతే. వెంటనే చేసేసేవాడ్ని. 

అందరూ ‘మా అమ్మే నా వీక్నెస్’ అంటుంటారు. కానీ నేను అలా అనను. ‘నా తల్లే నా స్ట్రాంగ్‌నెస్’ అంటాను. హీరోగా ఎంత ఎదిగినా, ఎంత డబ్బు సంపాదించినా పూర్తిగా అమ్మపైనే ఆధారపడిన వాణ్ణి నేను. ఇప్పటికీ నా డ్రస్సులు కూడా నేను సెలక్ట్ చేసుకోనంటే మీరు నమ్ముతారా? సినిమాల్లో నేను ధరించే డ్రస్సులను మినహాయిస్తే... బయట నేను వేసుకునే దుస్తులన్నీ అమ్మ సెలక్ట్ చేసినవే. అందుకని ఆమె డిక్టేటర్‌గా వ్యవహరిస్తుందనుకుంటే పొరపాటు. నా ఇష్టాయిష్టాలను బట్టే అమ్మ నడుచుకుంటుంది. అమ్మకు నేనంటే చాలా నమ్మకం. నేను ఎన్ని అబద్ధాలు చెప్పినా నమ్మేస్తుంటుంది. అయితే... నేనెంటో అమ్మకు పూర్తిగా తెలుసు. నేను హీరో అయ్యాక నాపై వచ్చినన్ని గాసిప్పులు ఏ హీరోకీ వచ్చి ఉండవు. వాటన్నింటినీ చాలా తేలిగ్గా తీసుకుంటుంది అమ్మ. ఈ మధ్య నాకు పెళ్లి అయిందన్న రూమర్ కూడా వచ్చింది. ఈ విషయాన్నే మా బంధువు అమ్మను అడిగారట. ‘నువ్వనట్లు వాడికి నిజంగా పెళ్లయితే ఎంత బావుడ్నో. కానీ.. వాడు ఎప్పుడూ నాతోనే ఉంటాడు. రెస్ట్ తీసుకోవడానికి మాత్రం ఓ మూడు గంటలు పైకైళ్లి పడుకుంటాడు. ఆ మూడు గంటల్లో పెళ్లైపోయిందంటే.. నేనైతే నమ్మను’ అని సమాధానం ఇచ్చిందట అమ్మ. ఇంకేముంది ఖంగు తినడం వారి వంతైంది. 

నేనైతే అమ్మను అప్పుడప్పుడు ఆట పట్టిస్తుంటా. ‘అమ్మా... నువ్వు చాలా అదృష్టవంతురాలి. ప్రతి కొడుక్కీ ఒకే పెళ్లి ఉంటుంది. కానీ నీ కొడుక్కి చూడు ఎన్ని పెళ్లిల్లో, ఎన్నెన్ని ఎఫైర్లో. సుస్మితాసేన్‌తో కొన్నాళ్లు కట్టారు. మనీషా కోయిరాలాతో కూడా లింకు పెట్టారు. తర్వాత ఎవరితో కావాలో నువ్వే ఎన్నుకో అని హీరోయిన్ల ఫొటోలు చూపిస్తుంటా’ అమ్మ కూడా నవ్వుకుంటుంది. షూటింగులకు కూడా అమ్మ నాతోనే ఉంటుంది. ‘హీరోయిన్లు మదర్స్‌తో రావడం చూస్తుంటాం. కానీ హీరో మదర్‌తో రావడం మాత్రం మీ విషయంలోనే జరుగుతుంది’ అని అందరూ అంటుంటారు. కానీ అమ్మ లొకేషన్‌కి మాత్రం రాదు. హోటల్‌లోనే ఉంటుంది. ‘మీరు పెళ్లి ఎందుకు చేసుకోరు?’ అని చాలామంది అడుగుతుంటారు. దానికి నేను రకరకాలుగా సమాధానాలు చెబుతుంటాను. కానీ అసలు విషయాన్ని చెప్పనా? మా ఫ్లాట్ కన్‌స్ట్రక్షన్‌లో ఉన్న టైమ్‌లో ఓ రోజు మా అమ్మ నన్ను బలవంతంగా ఫ్లాట్ దగ్గరకు తీసుకెళ్లింది. ఫ్లాట్ చూపించడానికి తీసుకొచ్చిందేమో అనుకున్నాను. కానీ అక్కడకెళ్లగానే... ఓ కార్లో తల్లీ కూతుళ్లు దిగారు. నిజంగా ఆ అమ్మాయిని చూడగానే ఫిదా అయిపోయాను. అంత అందంగా ఉంది. చేసుకుంటే ఇలాంటి అమ్మాయినే చేసుకోవాలనుకున్నాను. వాళ్లు సరాసరి మా దగ్గరకే వచ్చారు. అప్పుడర్థమైంది... వాళ్ల్లు అమ్మకి తెలిసిన వాళ్లని. ఆ అమ్మాయిని, నన్ను ఒంటరిగా వదిలేసి మా అమ్మ, ఆ అమ్మాయి వాళ్ల అమ్మ పక్కకెళ్లారు. మా ఇద్దరికీ పరిచయం లేదు. దాంతో మాటల్ని అక్కడికక్కడ క్రియేట్ చేసుకొని మాట్లాడుకుంటున్నాం. ఈ లోపు నాకు డౌట్ వచ్చింది. నిజం చెప్పండి? అసలు మీరెవరు? ఎందుకు ఇక్కడకొచ్చారు? అని ఆ అమ్మాయిని అడిగేశాను. ‘మన పెళ్లికి మీ ఇంట్లోవాళ్లు, మా ఇంట్లో వాళ్లు ప్లాన్ చేస్తున్నారు’ చెప్పిందా అమ్మాయి. అంతే... ఒక్కసారిగా కలల్లో తేలిపోయిను. ఓ డ్యూయెట్ కూడా పాడేసుకున్నాను. అక్కడే రాముగారి సినిమాల్లోలా ఊహించని మలుపు. ఫ్లాట్ ఒక్కటే కడుతున్నారేంటి? అనడిగిందామ్మాయి. మరి ఎన్ని ఫ్లాట్లు కడతారు? అన్నాన్నేను. ‘ఒకే ఫ్లాటైతే... మీ అమ్మ ఎక్కడుంటారు’ అంది. అంతే నేను షాక్. ‘నేను ప్రశాంతతను కోరుకుంటాను. నేను, నా భర్త అంతేతప్ప మూడో మనిషి ఉండటం నాకు ఇష్టం ఉండదు’ అంది. మళ్లీ షాక్. ‘మీ అమ్మ కోసం వేరే ఫ్లాట్ చూడండి. కనీసం కొనకపోయినా అద్దెకు తీసుకోండి. అవసరమైతే భోజనం మనమే పంపిద్దాం’ అని బంపర్ ఆఫర్ కూడా ఇచ్చింది. నాకు ఎక్కడ లేని కోపం వచ్చేసింది. 

పిల్లలు పెళ్లి చేసుకుంటే తల్లులు అనాధలవ్వాలా? వృద్ధాశ్రమాల్లో బ్రతకాలా? లేక విషం తాగి చావాలా? అనే రకరకాల ప్రశ్నలు. ఆ దెబ్బతో నాకు పెళ్లిపైనే ఇంట్రస్ట్ పోయింది. ఈ విషయం అమ్మకు కూడా తెలీదు. ఆ అమ్మాయంటే నాకు ఎంతో రెస్పెక్ట్. ఎందుకంటే తన అభిప్రాయాన్ని సూటిగా చెప్పి నాకు జ్ఞానోదనం చేసింది. ఈ రోజు మదర్స్ డే కారణంగా మీరు నా దగ్గరకొచ్చారు. కానీ నా వరకూ ‘మదర్స్ డే’ అంటే నేను పెద్దగా ఇంట్రస్ట్ చూపను. ఎందుకంటే అది ఫారన్ థాట్. ఒక్కరోజైనా అమ్మతో గడపాలని వారు ఈ రోజును క్రియేట్ చేసుకున్నారు. నా విషయానికొస్తే... నేనెప్పుడూ అమ్మతోనే ఉంటాను. కాబట్టి నాకు ప్రతి రోజూ మదర్స్‌డేనే. - జేడీ చక్రవర్తి  

courtesy sakshi

Mooga Manasulu Movie Details-Telugucinemas.in



Swamy Ra Ra pair Combination Repeats-Telugucinemas.in

'నిఖిల్, స్వాతి' జంటగా 'మాగ్నస్  సినీ ప్రైమ్ ' చిత్రం.


విజయవంతమైన చిత్ర నాయకా, నాయికల జంటను రిపీట్ చేస్తూ రూపొందే  చిత్రాల పట్ల  ఇటు  ప్రేక్షక వర్గాలలోనూ, అటు సినీ వ్యాపారవర్గాలలోనూ ఆసక్తి, ఉత్సుకత వాస్తవ దూరం ఏమీ కాదు. దీనిని నిజం చేస్తూ 'మాగ్నస్ సినీ ప్రైమ్' సంస్థ  ఓ చిత్రాన్ని రూపొందించటానికి  సన్నాహాలు చేస్తోంది.
యువ జంట 'నిఖిల్,స్వాతి' నటించగా ఇటీవల విడుదల అయిన 'స్వామిరారా' చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో విదితమే.  వీరిద్దరి తోనే శిరువూరి రాజేష్ వర్మ సమర్పణలో నిర్మాత వెంకట శ్రీనివాస్ బొగ్గరం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  ఈ చిత్రం ద్వారా చందు మొండేటి దర్శకునిగా  పరిచయం  అవుతున్నారు. 
ధ్రిల్లర్ తో కూడిన వినొదాత్మక  చిత్రం గా  దీనికి  రూపకల్పన చేస్తున్నట్లు చిత్ర దర్శకుడు  చందు మొండేటి తెలిపారు.  జూన్ నెల తొలి వారంలో  ఈ చిత్రం ప్రారంభం అవుతుందని నిర్మాత వెంకట శ్రీనివాస్ బొగ్గరం తెలిపారు. ఈ చిత్రానికి కెమేరా: కార్తీక్ ఘట్టమనేని. నిర్మాత:  వెంకట శ్రీనివాస్  బొగ్గరం;  సమర్పణ: శిరువూరి రాజేష్ వర్మ; కధ- మాటలు -స్రీన్ ప్లే- దర్శకత్వం: చందు మొండేటి.

Nikhil and Swathi pair mesmarised audience with swami rara movie now after the  super success of swamy rara they are pairing up again for new movie venkatsrinivas is the producer for this movie chandu mondeti is doing his Debut as Director all the best new director and Producer 

Park Movie Releasing Soon -Telugucinemas.in


Park Movie Going To release by this month end This movie Directed by V N Aditya Produced By GVR Creations Sant hosh ,Sarayu Doing Lead Roles M..M Srilekha is the Music Director Sira Sri Wrote Lyrics To the movie 

Pawankalyan Trivikram Kobali Movie on Pkcw-Telugucinemas.in

                                             పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ ల కోబలి 
పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ ఈ రెండు పేరులు వింటే ఫాన్స్ కి సినిమా ప్రేమికులకి జల్సా నే జల్సా ప్రస్తుతం వారు అత్తారింటికి దారి  వెతికే పనుల్లో వున్నారు ఈ అత్తారింటికి దారేది సినిమా లో పవన్ కళ్యాణ్ మహేష్ బాబు కలిసి కనిపిస్తారు అని వార్తను ఎంజాయ్ చేస్తుంటే మరో బంపర్ ఆఫర్ ఇచ్చాడు త్రివిక్రమ్ ఇంకో రెండు సినిమా లు చేస్తూ నట్టు తెలిపారు  ఒకటి పవన్ కళ్యాణ్ తో చేస్తున్నాను అని  తెలియజేసారు ఈ వార్త పవన్ కళ్యాణ్ ఫాన్స్ కి త్రివిక్రమ్ ఫాన్స్ మంచి నీళ్ళు దొరకని చోట కూల్ డ్రింక్ దొరికి నట్టు వుంది ఒక్కమాట లో చెప్పాలి అంటే ఒక రెండు సంవత్సరాల పాటు పవన్ కల్యాన్ డేట్స్  ని త్రివిక్రమ్ హైజాక్ చేసారు అని చెప్పాలి ఇక పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో ముచ్చట గ మూడో  సారి  వస్తున్న సినిమా కి కోబలి అనే పేరును ఖరారు చేసారు కోబలి అంటే రాయలసీమ బాష లో ఒక వ్యక్తిని కానీ ఒక జంతువుని అమ్మ వారి కి సమర్పించడం అని అర్ధం ఈ కోబలి సినిమా ను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన సొంత బ్యానర్  పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ లో నిర్మిస్తారు అని సమాచారం తొలుత ఆ బ్యానర్ లో గబ్బర్ సింగ్ పార్ట్ -2 ను నిర్మిద్దాం అనుకున్నారు కానీ ఆ సినిమా వేరే నిర్మాత నిర్మిస్తున్నారు అని సమాచారం  త్రివిక్రమ్  ఇంకో సినిమా జులాయి ప్రొడ్యూసర్ తో చేస్తున్నారు ఆ సినిమా కి హీరో ఎవరో ఇంకా తెలియాల్సి వుంది  సో రాబోయే రెండు మూడు సంవత్సరాలు త్రివిక్రమ్ మానియా  కొనసాగుతుంది అని చెప్పడం లో అతి సయోక్తి లేదు మా Telugucinemas.in  తరుపున త్రివిక్రమ్ అండ్ పవన్ కళ్యాణ్ లకు ప్రత్యేక అభినందనలు 

Kobali - Pawan-Trivikram's Third Movie, Pawan kalyan Kobali in Trivikram Direction, pawan kalyan Trivikram 3rd Movie titled Kobali .Kobali - Pawan-Trivikram's Third Movie Telugucinemas.in 

10th Lo Luck Inter lo Kick B-Tech lo .Completed Second Schedule...-Telugucinemas.in

 (TENTH LO LUCK ,INTERLO ..KICK ,BTECHLO.?
  

100 years of Indian cinema celebration Details -Telugucinemas.in

NTR Ramayya vasthavayya Grand Release on August 9th-Telugucinemas.in

 Rama yya vasthavayya movie release on august 9th [Maheshbabu birthday] This movie produced by dilraju directed by Harishshankar Music by Thaman 

Allari Naresh Anil Sunkara Action 3D Audio Release on April 22-Telugucinemas.in


Action 3D Audio Confirmed on  April 22 Dookudu producer Anil sunkara turned as director for This movie Allari naresh vibhav reddy Kick shyam Raju sundram Sneha ullal playing lead roles and this movie will be released in May  Movie team is very happy with the out come Direc tor says this movie will give good feel to Audience This movie has some high lights Director picturised  one with fruits and flowers in Ragavender rao style and Allari naresh is going to shake his legs for king nagarjuna song From Premayuddam swathi muthyapu jallulalo  Tamil hero Simbu is doing special Role in this movie this is one high light  this movie audio release is done by Shreyas media  Telugucinemas.in wishes Team a very good luck 

Srikanth Meghana Movie Completed Second Schedule --Telugucinemas.in

శ్రీకాంత్, మేఘన జంటగా రాజరాజేశ్వరి పిక్చర్స్ ప్రొడక్షన్ నెం: 2 తొలి షెడ్యూల్ పూర్తి


 యాక్షన్.సెంటిమెంట్ నేపధ్యంలో జరిగే ఓ వైవిధ్యమైన కధతో దర్శకునిగా తన తొలి చిత్రం రూపొందుతోందని జర్నలిస్ట్ 'ప్రభు' అన్నారు. ఆయన దర్శకునిగా ప్రముఖ కధానాయకుడు శ్రీకాంత్, మేఘన జంటగా రాజరాజేశ్వరి పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది..ఈ సందర్భంగా నిర్మాత రాజరాజేశ్వరి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఈ నెల 5 నుంచి 15 వరకు హైదరాబాద్ లోని పలు ప్రదేశాలలో చిత్రం షూటింగ్ జరిపాము. రామోజీ ఫిలిం సిటీ లో ఓ గీతాన్ని, పోరాట దృశ్యాలను కూడా చిత్రీకరించటం జరిగింది, 'దేవుడినైనా అప్పుల్లో' అంటూ సాగే ఓ గీతాన్ని శ్రీకాంత్, చిత్రం శ్రీను, రఘు, ప్రభు లతో పాటు మరికొంతమంది నృత్య తారలు పాల్గొనగా కృష్ణారెడ్డి నృత్య దర్శకత్వంలో చిత్రీకరించగా, కాసర్ల శ్యాం రాసారీ గీతాన్ని. అలాగే శ్రీకాంత్ ,ప్రతినాయకుడు పోసాని క్రిష్ణమురలి బృందంపై పోరాట దృశ్యాలను చిత్రీకరించామని దర్శక,నిర్మాతలు తెలిపారు. కధానాయకుడు శ్రీకాంత్ 'దొంగ' గా, నాయిక మేఘన 'టీచర్' గా కనిపిస్తారీ చిత్రం లో అని దర్శకుడు జర్నలిస్ట్ 'ప్రభు' తెలిపారు. మే 1 నుంచి తదుపరి షెడ్యూల్ జరుగుతుంది. జులై నెలలో చిత్రం విడుదలయ్యే దిశగా చిత్ర నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయని, ఆయన అన్నారు. ఇతర పాత్రలలో పోసానిక్రిష్ణమురలి,చిత్రంశ్రీను,రవివర్మ,కారుమంచి రఘు, డా.రవిప్రకాష్,లు నటిస్తున్నారు. కెమెరా: వి.శ్రీనివాసరెడ్డి: సంగీతం: సాయికార్తీక్:పాటలు: శ్యాం కాసర్ల ఎడిటింగ్: నాగిరెడ్డి :సమర్పణ: జ్యోత్స్నారెడ్డి : నిర్మాత: రాజరాజేశ్వరి శ్రీనివాసరెడ్డి: స్క్రీన్ ప్లే - దర్శకత్వం: జర్నలిస్ట్ ప్రభు
 Srikanth's new film under the direction of senior journalist Prabhu  produced by .Rajarajeshwari pictures completed second schedule 

Greekuveerudu Grand Release on April26th PressNote-Telugucinemas.in|GreekuVeerudu Press Note Releasing World Wide On April 26th


Problems to svsc Anjali -Telugucinemas.in



anjali-alleges-harassment-her-step-mom-

Ntr Sensational Comments on Flexi Controversy-Telugucinemas.in


ప్రముఖ నటుడు జూనియర్ ఎన్.టి.ఆర్ తెలివిగా మాట్లాడినట్లు కనిపిస్తుంది. తాను తెలుగుదేశం పార్టీకే అండగా ఉంటానని ప్రకటించిన ఆయన ఫ్లెక్సీ వివాదం జోలికి వెళ్లకుండా ప్రసంగించడం విశేషం. కాకపోతే వివాదాలలోకి తనను లాగవద్దని ఆయన చెప్పారు. తన తాత స్థాపించిన తెలుగుదేశం పార్టీకి తప్ప ఏ పార్టీకి మద్దతు ఇవ్వబోనని ఆయన చెప్పారు. నందమూరి రక్తం తన ఒంట్లో ఉందన్నారు.  బాద్ షా సినిమా విజయోత్సవ సభలో ఆయన మాట్లాడారు.ప్రస్తుతం   బాద్ షా సినిమా విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నాను అని అన్నారు ఎన్టీఆర్ ప్రకటన తో వివాదం ముగుసినట్టే అని బావించవచ్చు 

TAGS :Jr Ntr Sensational Comments on Flexi Controversy,BAADSHAH SUCESSMEET,NTR SPEECH,
Ntr says I'm soldier of the TDP for ever | flexi Controversy | NTR ,

 JR.Ntr Sensational Comments on Flexi Controversy