Chemistry Movie Release on May 24-TELUGUCINEMAS.IN


                                                  May24 న  కెమిస్ట్రీ విడుదల 


                                          

శ్రీ రాం కొడాలి, అమితారావ్ నాయకా నాయికలు గా వాచెస్పతి దర్సకత్వం లో వివిడ్ జర్నీ బ్యానర్ పై వస్తున్న చిత్రం "కెమిస్ట్రీ - మనసుకీ మనసుకీ మధ్య" may 24న  కెమిస్ట్రీ విడుదల అవుతుంది 

దర్శకులు మాట్లాడుతూ నన్ను అందరు అడుగుతున్నారు కెమిస్ట్రీ సినిమా ఫమిల్య్ ఎంటర్ టైన్మెంట్ ఎలా అవుతుంది అని . రెండు హృదయాల మధ్యన ఉండే ప్రేమే కెమిస్ట్రీ. ప్రేమ కి వయసుతో సంభందం లేదు  అందుకని మా కెమిస్ట్రీ సినిమా ని అన్ని వయసుల వారి సంభందించిన ఫమిల్య్ ఎంటర్టైనర్ అని చెప్పుతునము అని అన్నరు. 

నిర్మాత జి .శ్రీనివాస్ మాట్లాడుతూ యువకుల నుండి మధ్య వయస్కుల దాకా అందరూ తమ జీవితం లో తమ భాగస్వామి తో జరిగిన సందర్భాలను ఒక్క సారి గుర్తు తెచ్చుకుంటారు. చిన్న సినిమా అంటే ద్వందార్ధాలు అనే బ్రమలో ఉన్నారు . మా కెమిస్ట్రీ సినిమా లో అలాంటివి ఏమీలేవు మా సినిమా క్లీన్ అండ్ నీట్ ఫిల్మ్ . ఊహ తెలిసిన పిల్లాడు దగ్గిర నుంచి పండు ముసలి వరకు అందరు ఎంజాయ్ చేస్తారు అన్నారు . ఈ నెల 24న  రిలీజ్ అవుతుంది  అని అన్నారు. 

ఈ చిత్రానికి ఫోటోగ్రఫి - చక్రధర్, ఎడిటింగ్ - నికోలస్, సాహిత్యం - కిట్టు విస్సాప్రగడ, సంగీతం - విశ్వనాధ్ ఘంటసాల, నిర్మాణం  - ఉదయ్ కుమార్ , కో - ప్రొడ్యూసర్  - జి .శ్రీనివాస్ , కథ,స్క్రీన్ ప్లే , మాటలు, దర్శకత్వం - వాచెస్పతి జొన్నలగడ్డ.
Previous Post Next Post