Latest Post

MaheshBabu will Release The Audio of 'PremakathaChitram'

Here is the  news for super star krishna and Mahesh babu fans The Audio Launch  of Sudheer Babu, Nandita starrer Premakatha Chitram will be  launched At Shilpakalavedika   in Hyderabad.  J Prabhakar Reddy is the cinematographer and director of the film whereas Maruthi has written the story and dialogues, apart from supervising the direction. As per info Sudheer Babu has done a fabulous job in the film and Nandita’s performance also good ” The film’s shooting has been wrapped up and the audio is going to be launched on April 10  For This Audio Launch Mahesh babu and Super star krishna will be special guests and Event will be done by Shreyas media  This is Sudheer Babu’s second film  as hero   And Naditha Second Film As Heroin 
All The best to PKC Team Stay Tuned To www.telugucinemas.in for more updates 

Srikanth- AVM movies film shooting Details -Telugucinemas.in



Srikanth and Kumkum are playing the lead pair in a film produced underAVM movies banner. Udhay Chandhu is the director of this film.

Allu Arjun completed 10 years in Industry|Bunny completed 10 years in TFI.




Allu Sirish Gouravam Movie PressNote-Telugucinemas.in





Ram Charan Yevadu first look Launch PressNote-Telugucinemas.in






Dasari Gave Distinction Marks To "Back Bench Student"-Telugucinemas.in


"Back Bench Student" Movie Directed by Madhura Sreedhar  Mahath Ragavender piaabajpai  Arachana Done lead roles in this movie Sirasri given lyrics and sunil kashyap scored music thismovie released few days back and it was not appriciated by critics and suprisingly it was appriciated by Public Collections  Is the proof  Today Darsakarathna Dasari watched this movie and appriciated Director Madura sreedhar and gave   Distinction Marks To "Back Bench Student" In this occasion Madhura sreedhar Thanked Dasari  and also thanked Audience  for Encouraging This Movie And Collections of this movie are strong 


Telugu TV artists Protests against dubbing serials|TTVPPS Nirasana Dharna Photos Details



డబ్బింగ్ సీరియల్స్  ను వ్యతిరేకిస్తూ  గత కొంతకాలంగా తెలుగు టీవీ పరిశ్రమ పరిరక్షణ సమితి చేస్తున్న 

పోరాటానికి స్పందిస్తూ తొలుత ఈ టీవీ, తరువాత జెమినీ టీవీ, తమ వ్రాత పూర్వకంగా 
ఆమోదం తెలుపుతూ పత్రాలు అందచేసారు. అదే విదంగా ఆర్వీస్  ఛానల్ అధినేత 
 ఆర్ వేంకటస్వామి సంతోషంగా స్పందిస్తూ 21మార్చ్ ఉదయం తమ సంస్థ కార్యాలయ ప్రాంగణం లో
 కోర్ కమిటి సబ్యుల సమక్షం లో  వ్రాతపూర్వకంగా ఇస్తానని తెలిపారు. ఇక వున్నవి మా టీవీ, జీ టీవీ.  
డబ్బింగ్ సీరియల్స్ ఆపేవరకు ఈ పోరాటం కొనసాగిస్తామని,మూడు చానల్స్ స్పందించిన విధంగానే 
మిగతా చానల్స్ లేఖలు ఇస్తే సరి లేదంటే మా పోరాటం ఇంకా ఉదృతం చేస్తాం.  ప్రతిరోజూ మా టీవీ జీ టీవీ ఆఫీసు లముందుమా నిరసన ప్రదర్శన ఉంటుందని, అప్పటికి వారు డబ్బ్బింగ్ సీరియల్స్ ను ఆపకపోతే ఆమరణ నిరాహార దీక్షలు  తలపెడతం అని  కోర్ కమిటి కన్వినర్ డి సురేష్ కుమార్ తెలిపారు.

 ఈ సందర్బం గ  ఈ రోజు జీ టీవీ ఎదురుగా నిరసన ధర్నా చేసారు.
 ఈ ధర్నాలో కోర్ కమిటి సబ్యులు ప్రసాద్ రావు, విజయ్ యాదవ్, షెర్లి, బృంద, కే రమేష్ బాబు, వైభవ్, మోహన్ రాజ్ , జమాల్, ప్రభాకర్, యాటా  సత్యనారాయణ, పాల్గొన్నారు.

NTR AND BANDLA GANESH GAVE 10 LAKHS TO NTR FAN FAMILY




NTR Fan Died At Badshah Audio Function|BAADSHAH TEAM IS VERY EMOTIONAL ABOUT THE INCIDENT


Jr NTR Fan Died At Badshah Audio Function



'బాద్ షా' ఆడియో ఫంక్షన్ లో అపశ్రుతి చోటు చేసుకుంది. తొక్కిసలాట చోటు చేసుకోవడంతో వరంగల్ జిల్లాకు చెంది రాజు అనే వ్యక్తి మృతి చెందాడు. నానక్ రామ్  గూడలోని రామానాయుడు స్టూడియోలో ఏర్పాటు చేసిన బాద్ షా సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమానికి భారీగా తరలివచ్చారు. అంచనా మించి అభిమానులు రావడంతో తొక్కిసలాట జరిగింది. దీంతో వరంగల్ ఉరుసుగుట్టకు చెందిన రాజు ఊపిరాడక మృతి చెందాడు. నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగానే ఈ దుర్ఘటన చోటు చేసుకుందని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్, కాజల్ జంటగా నటించిన ఈ సినిమాకు శ్రీను వైట్ల దర్శకత్వం వహించారు. బండ్ల గణేష్ నిర్మాత. ఎస్.ఎస్ తమన్ సంగీతం అందించారు. ఈ సంఘటన జరగడం చాల దురదృష్ట  కరం అని 'బాద్ షా' యూనిట్ అభిప్రాయపడ్డారు 

ఎన్టీఆర్  ఆ కుటుంభానికి ప్రగాడ  సంతాపం తెలియజేసారు ఆ కుటుంబానికి అందగావుంటాను అని ప్రతిజ్ఞ కూడా చేసారు ఆయన ఏం  అన్నారో అయన మాటల లో 
నేను ఈ ఫంక్షన్ కి ఎంతో ఆనందం గా  వచ్చా కానీ నాకు ఇప్పుడు చాల బాధ గ వుంది 
నేను మా అమ్మ కి ఒకడినే కొడుకుని ఈ సంఘటన నన్ను కలచి వేసింది మీరు  నాకు ఎంతో మంది తోబుట్టువులను ఇచ్చారు వారి నుంచి ఒకరు ఈ రోజు నన్ను వదిలి వెళ్లి పోయారు నాకు చాల బాధ గా వుంది నేను జీవితాంతం ఆ కుటుంబానికి అండగా వుంటాను దయ చేసి మీరు  అందరు జాగ్రత్త గ వుండండి మీరే నాకు అండ 
బండ్ల గణేష్ మాటలాడుతూ అమ్మ నేను మరణించిన మీ బిడ్డను తీసుకు రాలేను నాకు చాల బాధ గ వుంది రేపు ఉదయం నీ దగ్గరకి వచ్చి నేను నా వంతు ఉడత భక్తి గ 5 లక్షలు రూపాయలు మీకు  అందజేస్తాను ఈ విషయం చాల బాధ గ వుంది అని అయన కంట నీరు పెట్టుకున్నారు 

శ్రీను వైట్ల మాటలాడుతూ నాకు ఎంతో బాధ గ వుంది ఈ సమయం లో 'బాద్ షా' గురించి చెప్పడం సమంజసం కాదు అని భావిస్తున్న వారి కుటుంబానికి న సానుభూతిని తెలియజేస్తునా 

జరిగిన ఈ సంఘటన అందరిని బాధ కు గురిచేసింది  ఈ ఆడియో ఫంక్షన్ లు నిర్వహించే వారు ఎంత జాగ్రత్త వ్యవహరించిన ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి గతం లో మిర్చి కూడా తొక్కిసలాట జరిగింది 
ఈ సారి  నుంచి ఇలాంటివి జరగకుండా జాగ్రత్త వహించాలి అని కోరుకుంటూ  ఈ సంఘటన లో మృతి చెందిన రాజు  కుటుంబానికి ఆ దేవుడు మనో ధైర్యం ఇవ్వాలి అని TELUGUCINEMAS.IN మనస్పూర్తి గ ఆ భగవంతుడిని కోరుకుంటోంది 


BAADSHAH CINEMA BAN IN TELANGANA -TELUGUCINEMAS.IN



బాద్‌షా ఆడియో రిలీజ్‌ ఫంక్షన్‌లో తెలంగాణ బిడ్డ మరణించినా సంతాపం తెలపకుండా ఆడియో ఫంక్షన్‌ నిర్వహించడం సీమాంధ్ర అహంకారానికి నిదర్శనమని తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీ విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో బాద్‌షా సినిమాను బహిష్కరిస్తున్నామని ఎంపీ విజయశాంతి అన్నారు. ఆదివారం సాయంత్రం నానకరాం గూడలోని రామానాయుడి స్టూడియోలో జరుగుతున్న ఆడియో కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో వరంగల్ లోని ఉర్సు గుట్టకు చెందిన రాజు మృతి చెందిన సంగతి తెలిసిందే.

Thammareddy about backbench student movie-Telugucinemas.in



Publicity Designer K Brahmananda Rao Passed Away





Telugucinemas.in Convey deep condolence To  Sri K Brahmananda Rao Family  

Sandeep Kishan As Mahesh-Telugucinemas.in


Complaint On Gundello Godari To HRC -Telugucinemas.in

'గుండెల్లో గోదారి'పై హెచ్చర్సీలో ఫిర్యాదు


మంచు లక్ష్మి నటించిన సినిమా వివాదం లో చిక్కుకుంది 'గుండెల్లో గోదారి' సినిమాపై మానవ హక్కుల సంఘంలో రాష్ట్ర పూసల సంఘం ఫిర్యాదు చేసింది. ఈ సినిమాలో పూసల బంగారి పాత్రపెట్టి తమ మనోభావాలు దెబ్బ తీశారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆది పినిశెట్టి, మంచు లక్ష్మీప్రసన్న, తాప్సీ, సందీప్కిషన్ ప్రధాన పాత్రలు పోషించిన  ఈ సినిమా కి కుమార్ నాగేంద్ర దర్సకత్వం వహించారు మంచు ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ ఫై ఈ సినిమా ని నిర్మించారు  ఈ చిత్రం ఇటీవల విడుదలయింది మంచి కలెక్షన్స్ రాబట్టింది ఈ సమయం లో ఈ వివాదం ఎటు దారితీస్తుందో వేచి చూడాలి 

Telugu lyricist Vennelakanti met with an accident




సినీ రచయిత వెన్నెలకంటికి గాయాలు 

సినీ గేయ రచయిత వెన్నెలకంటి బుధవారం రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. నెల్లూరు జిల్లా గుమ్మడిపూడి వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారును లారీ ఢీకొనటంతో ఈ ప్రమాదం జరిగింది. వెన్నెలకంటితో పాటు ఆయన సతీమణి ఈ ప్రమాదంలో గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం చెన్నైలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు. 

Veteran Telugu lyricist Vennelakanti met with an accident and has got injured while his wife's hand has been fractured. The writer was on his way to Chennai from Nellore with his family and a vehicle hit his car from the back. They were rushed to a nearby private hospital in Chennai. The doctors now claim that their situation is now stable.

Special fight added in mirchi For Prabhas Fans-Telugucinemas.in -EXCLUSIVE



Baadshah Telugu Movie Audio Release On March 17-Telugucinemas.in


The audio of Young tiger Jr NTR's 'Baadshah' will be released on March 17. songs are been composed by young music sensation Thaman Movie Directed by Srinu Vaitla, this movie is one of the most anticipated movies of the year and is Srinu Vaitla's film after 'Dookudu', which was a phenomenal success producer Bandla Ganesh planning to conduct audio release function in Ramanaidu Studios, Nanakramguda. Earlier Mirchi Svsc Movies Audio Launched in this venue  Sources Say Tollywood Top Celebrities are Attending This Event  This event was done by Shreyas Media Prominent singers like Baba Sehgal Daler Mehendi. Hero Simbhu etc Has given voice to songs under composition of Thaman This audio rights was purchased by Aditya Music Kajal Aggarwal Paired Up with NTR for second time Latest sources say hero Siddharth done Special role and Navdeep done a role with negative Shades in this movie. Baadshah Shooting is in final stages Releasing in April, 2013.As Summer Special stay tuned to WWW.TELUGUCINEMAS.IN for more Details