Telangana Film Chamber of Commerce Felicitated Miss Global India Winner Anu Sri Reddy

 మిస్ గ్లోబల్ ఇండియా విన్నర్ "అను శ్రీరెడ్డి" ని సత్కరించిన తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్



మిస్ గ్లోబల్ ఇండియా విన్నర్ అను శ్రీ రెడ్డి బీకాం చదువుతూ తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో ఆర్టిస్ట్ గా మెంబర్ గా ఉండి మోడలింగ్ వైపు వెళ్లి దాంట్లో రాణించి మొన్ననే ఢిల్లీలో మిస్ గ్లోబల్ ఇండియా లో టైటిల్ విన్నర్ గా గెలిచింది దాదాపు 165 మంది అమ్మాయిలు పాల్గొనగా అందులో అనుశ్రీ రెడ్డి ఫస్ట్ విన్నర్ గా టైటిల్ గెల్చుకొని కిరీటాన్ని దక్కించుకుంది దీనికి జడ్జిలుగా శిల్పాశెట్టి, బాబా సెహగల్ వ్యవహరించారు హైదరాబాదులో పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే చదువుతున్న అనుశ్రీ రెడ్డి గ్లోబల్ మిస్ ఇండియా కావడం చాలా సంతోషం తెలంగాణ ఫిలిం ఛాంబర్ ద్వారా వారిని కంగ్రాజులేషన్ చెప్పి సన్మానించి మెమొంటో ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా


 ఆర్ కె గౌడ్ మాట్లాడుతూ...  మా తెలంగాణ ఫిలిం ఛాంబర్ లో ఆర్టిస్ట్ మెంబర్ గా ఉండి ఈ కిరీటాన్ని దక్కించుకున్నందుకు మా చాంబర్ సభ్యులందరికీ మాకు చాలా చాలా సంతోషంగా ఉంది అనుశ్రీ రెడ్డి ఇంకా ఫీచర్లో ఇంకా బాగా ఎదగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా అన్నారు

అనుశ్రీ రెడ్డి మాట్లాడుతూ... మిస్ గ్లోబల్ ఇండియా టైటిల్ విన్నర్ గా గెలిచినందుకు ఈ రోజు తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఛైర్మెన్ ఆధ్వర్యంలో ఆర్ కె గౌడ్ గారు సన్మానించినందుకు గతంలో కూడా నన్ను ప్రోత్సహించినందు నా కృతఙ్ఞతలు అన్నారు. 


Post a Comment

Previous Post Next Post