Devas Media and Entertainment Banner Production 4 Launched

 వాసుదేవ్ పిన్నమరాజు, శ్రవణ్ రెడ్డి, శ్యామ్ దేవభక్తుని, దేవాస్ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడక్షన్ నెం 4 గ్రాండ్ గా ప్రారంభం



దేవాస్ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ ప్రొడక్షన్ నెం 4 గా శ్రవణ్ రెడ్డి ,రియా కపూర్ ప్రధాన పాత్రలలో వాసుదేవ్ పిన్నమరాజు దర్శకత్వంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా భారతదేశపు మొట్టమొదటి సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ డ్రామా రూపొందిస్తున్నారు. శ్యామ్ దేవభక్తుని నిర్మిస్తున్న ఈ చిత్రం గ్రాండ్ గా ప్రారంభమైంది.


ముహూర్తపు సన్నివేశానికి అజయ్ ఘోష్ క్లాప్ కొట్టగా సుహాస్ కృష్ణ దేవభక్తుని కెమెరా స్విచ్ ఆన్ చేశారు. జెమినీ కిరణ్ స్క్రిప్ట్ అందించగా తొలి సన్నివేశానికి వాసుదేవ్ పిన్నమరాజు దర్శకత్వం వహించారు.


సాహిత్య సాగర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి  అఖిల్ దేవ్ డీవోపీ గా పని చేస్తున్నారు. GH గ్యారీ ఎడిటర్.  


ఈ చిత్రంలో ప్రధాన సన్నివేశాలను వర్చువల్ ప్రొడక్షన్ టెక్నాలజీలో చిత్రీకరించనున్నారు.


తారాగణం: శ్రవణ్ రెడ్డి, రియా కపూర్,అవన్, అభిరామి, రవిబాబు, సుబ్బరాజు, అజయ్ ఘోష్ , రవివర్మ


టెక్నికల్ టీమ్ :

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: వాసుదేవ్ పిన్నమరాజు

నిర్మాత: శ్యామ్ దేవభక్తుని

సంగీత దర్శకుడు: సాహిత్య సాగర్

DOP: అఖిల్ దేవ్

ఎడిటర్: GH గ్యారీ

లిరిక్ రైటర్: కృష్ణకాంత్

డైలాగ్స్: మెర్సీ మార్గరెట్

కళ: ఎల్లయ్య .ఎస్

కొరియోగ్రఫీ: శశి మాస్టర్

కాస్ట్యూమ్స్: లోకేష్ మరియు పూజ

VFX హెడ్: హరిస్.ఎస్

వర్చువల్ ప్రొడక్షన్  డిజైనర్: సాయి తేజ కునిశెట్టి

వర్చువల్ ప్రొడక్షన్ సూపర్‌వైజర్: మోక్షజ్ఞ పమిడి

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిరణ్ కుమార్ గోపరాజు

కాస్టింగ్ డైరెక్టర్: కిరణ్ కుమార్ కమతం

పీఆర్వో: వంశీ-శేఖర్

పబ్లిసిటీ డిజైన్: అనిల్ భాను

ప్రొడక్షన్ కంట్రోలర్: బాలాజీ శ్రీను

Post a Comment

Previous Post Next Post