Ananth Sriram Felicitates Winners at Hyderabad Equestrian Centre

 సినీ గేయ రచయిత అనంత్ శ్రీరాం చేతుల మీదుగా విజేతలకు సన్మానం 

హైదరాబాద్ ఈక్వెస్ట్రియన్ సెంటర్‌ను 4 సంవత్సరాల క్రితం లెఫ్టినెంట్ కల్నల్ వివేక్ సుంకారి, చైతన్య రెడ్డి  రెండు గుర్రాలతో ప్రారంభించారు. ప్రస్తుతం ఈ అకాడమీ విజయవంతంగా 22 గుర్రాలతో, 100కి పైగా విద్యార్థులతో, ముగ్గురు ట్రైనర్లతో అజీజ్ నగర్‌లో కొనసాగుతోంది.

ఈ అకాడమీ నుంచి శిక్షణ పొందిన విద్యార్థులు అనేక అవార్డులు సాధించారు. హైదర్ అలీ ఖాన్ JNEC 2025లో గోల్డ్ మరియు బ్రాంజ్ పతకాలు గెలుచుకున్నారు. వీరందరినీ ఆదివారం హైదరాబాద్ ఈక్వెస్ట్రియన్ సెంటర్‌ ఫౌండర్ డాక్టర్ నరసింహా రెడ్డి, ప్రముఖ సినీ గేయ రచయిత అనంత్ శ్రీరాం చేతుల మీదుగా మూమెంటోలు ఇచ్చి సత్కరించారు.

వివిధ కేటగిరీల్లో విజయం సాధించిన వారి వివరాలు కింది విధంగా ఉన్నాయి....

రాష్ట్ర స్థాయి ఛాంపియన్‌షిప్

హాక్స్ (Hacks)

శ్రీ తారా – 3వ స్థానం

మైరా సురానా – 3వ స్థానం

అద్విక గుప్తా – 3వ స్థానం

రాష్ట్ర స్థాయి ఛాంపియన్‌షిప్

డ్రెస్సేజ్ (Dressage)

మైత్రి ప్రసన్న – 3వ స్థానం

రాష్ట్ర స్థాయి ఛాంపియన్‌షిప్

షో జంపింగ్ – 80 సెం.మీ ఓపెన్ కేటగిరీ

పిల్లి సూర్య ప్రకాష్ – 3వ స్థానం

రాష్ట్ర స్థాయి ఛాంపియన్‌షిప్

టాప్ స్కోర్ షో జంపింగ్ – ఓపెన్

లెఫ్ట్ నెంట్ కర్నల్ వివేక్ సుంకారి – 3వ స్థానం

రాష్ట్ర స్థాయి ఛాంపియన్‌షిప్

టెంట్ పెగ్గింగ్ (Tent Pegging)

లెఫ్ట్. కర్నల్ వివేక్ సుంకారి – 2వ స్థానం

కొర్ర గణేష్ నాయక్ – 2వ స్థానం

అభిమన్యు – 3వ స్థానం

మహమ్మద్ – 3వ స్థానం

నితీష్ – 1వ స్థానం

హైదరాబాద్ ఈక్వెస్ట్రియన్ సెంటర్ – 2025 లో సాధించిన విజయాలు

జాతీయ ఈక్వెస్ట్రియన్ చాంపియన్‌షిప్ (ప్రిలిమినరీ) – షో జంపింగ్

హైదర్ అలీ – మొదటి స్థానం

టీమ్ జూనియర్ జాతీయ ఈక్వెస్ట్రియన్ పోటీ – షో జంపింగ్

హైదర్ అలీ – మూడవ స్థానం

సౌత్ జోన్ జూనియర్ జాతీయ ఈక్వెస్ట్రియన్ పోటీ – షో జంపింగ్

అలీషా – రెండవ స్థానం

రయాన్ష్ సోహ్ని – ఏడవ స్థానం

జూనియర్ జాతీయ షో జంపింగ్

అలీషా – ఐదవ స్థానం

Post a Comment

Previous Post Next Post