
ఈ మధ్య దర్శకులు తమ సినిమా లలో ఏదో చిన్న పాత్ర లో కనిపించడం సర్వ సాధర్నమయిపోయింది దర్శకులే కాదు ఆ మాటకి వస్తే సినిమా రంగం లో వున్నా అన్ని విభాగాల వారు నటనపయిన మక్కువ చూపిస్తున్నారు ఇంతకి కధ ఏంటి అంటే బిజినెస్ మాన్ సినిమా లో కార్ డ్రైవర్ గ కనిపించిన పూరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో చేస్తున్న Cameraman Gangatho Rambabu' సినిమా లో గంగ పాత్ర ను పూరి చేస్తున్నట్లు సంచారం పూరి గతం లో ఎమయా చేసావే సినిమా లో దర్శకుడు గ కానీ పించిన విషయం మనకు తెలిసిందే ఈ సమాచారం ఫై అధికారిక వివరణ వచ్చేవరకు మనకు SUSPENCE తప్పదు నిజానికి పూరి ఏమయినా చేయగలదు ఎంతయినా రాము స్కూల్ కదా
Post a Comment