Latest Post

Nanna Boochi Rajendra Prasad New Movie -Telugucinemas.in|Dr Rajendra Prasad's Nanna Boochi





Dr Rajendra Prasad’s new film ‘Nanna Boochi’ is a suspense thriller  directed by Vijay Katla on Thatavarthi Media banner. Sudhakar and K Shankar Reddy are Producers of This movie  baby Spoorthi as presenter. The story of this suspense thriller is on backdrop of child sentiment.  regular shooting will start on June 1 in Hyderabad . The entire shooting along will all four songs will be wrapped up in two schedules. Mahati is the music director of the film. Screenplay is written by Madhava and story has been written by director Vijay Katla.

APBI ELLECTIONS RESULTS |AP Bielection results 2012


The counting of the 18 assembly segments and 1 Lok Sabha Segment of Andhra Pradesh will begin from 8Am today. Narasapuram is expected to be the first result. There will be 13 counting centres in all in the 12 districts where by-polls were held. As many as 3,000 personnel are being used for the counting process in all the centres. While the minimum number of counting rounds was 12, the maximum would be 19 going by the number of voters in the respective segments.In all 79.69 per cent polling was recorded on an average in the by-elections.
The total results will be announced by 3 pm, with the Nellore Lok Sabha segment expected to take a longer time

FINAL RESULT
YSRCP -15
CONGRESS-2
TRS-1

Srikanth new movie starts on april6th


శ్రీకాంత్ హీరోగా త్వరలో ఓ భారీ బడ్జెట్ మూవీ ప్రారంభం కాబోతోంది. వి.ఎస్. రామిరెడ్డి నిర్మిస్తోన్న ఈ సినిమాకి ఎన్.ఎస్.ఆర్. ప్రసాద్ దర్శకుడిగా వ్యవహరించనున్నారు. ఈ సినిమా షూటింగ్ ని ఏప్రిల్ 6 వ తేదీన ఉదయం 9:30 గంటలకు హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో లాంఛనంగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రముఖ రాజకీయనేత వై.వి.సుబ్బారెడ్డి తో కెమెరా స్విచాన్ చేయిస్తారానీ, తొలిషాట్ కి వి.వి. వినాయక్ గౌరవ దర్శకత్వం వహిస్తారని తెలుస్తోంది. ఈ పూజా కార్యక్రమానికి సినీ - రాజకీయ - వ్యాపార ప్రముఖులు హాజరు కానున్నట్టు చెబుతున్నారు. శ్రీకాంత్ జోడీగా ఆశ నటిస్తోన్న ఈ సినిమాలో, ప్రముఖ తమిళ నటుడు రఘు ... గిరిబాబు ... బ్రహ్మానందం ... జాకీ ... రఘుబాబు తదితరులు నటించనున్నారు. యువ కథానాయకుల పోటీని తట్టుకుంటూ శ్రీకాంత్ వరుస సినిమాలు చేస్తున్నప్పటికీ , అవి ఏ మేరకు సక్సెస్ ని సాధిస్తాయనే విషయం వేచి చూడాలి

NAGARJUNA ABOUT POLITICS


50%love movie stills and press release







suresh kondeti new movie 18/9 details



Pawan kalyan Gabbar Singh stills and press release exclusive and first on net





భారి రేటు పలికిన ఈగ


 శాటిలైట్ హక్కుల అమ్మకంలో 'ఈగ' రికార్డ్ సృష్టించింది  విడుదలకి ముందే 'ఈగ' సినిమా  సంచలనాలు నమోదు చేస్తూ వస్తోంది. ఇప్పుడదే ప్రత్యేకతను శాటిలైట్ హక్కుల అమ్మకంలోనూ మరో సారి చాటుకుంది. కథాపరంగానూ గ్రాఫిక్స్ పరంగాను ఆదినుంచి ఈ సినిమా ఆసక్తిని రేకెత్తిస్తూనే వుంది. ఈ కారణంగానే ఈ హక్కులు పొందేందుకు పెద్ద మొత్తంలో డిస్ట్రిబ్యూటర్లు పోటీ పడ్డారు. దాంతో 5 కోట్ల 50 లక్షలకి ఈ సినిమా శాటిలైట్ హక్కులు అమ్ముడు పోయినట్టు తెలుస్తోంది. అగ్ర కథానాయకుల సినిమాలకి జరిగే రేంజ్ లో ఈ సినిమాకి బిజినెస్ జరగడం పట్ల ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఈ స్థాయిలో బిజినెస్ కావడానికి దర్శకుడిగా రాజమౌళి సాధిస్తోన్న సక్సెస్ లే  కారణమని అంటున్నారు. ఓ వైపున విభిన్నమైన కథ ... మరో వైపున గ్రాఫిక్స్ మాయాజాలం ... ఇంకో వైపున సమంతా అందచందాలు ప్రధాన ఆకర్షణగా నిలవనున్న ఈ సినిమా మార్చ్ 22 న ఆడియో వేడుకని జరుపుకోనున్నట్టు తెలుస్తోంది.  

RGV LATEST MOVIE REDDY GARU POYARU -EXCLUSIVE


రామ్ గోపాల్ వర్మ మరో సంచలనం సృష్టించడానికి సిద్దమయాడు రెడ్డి గారు పోయారు అని టైటిల్ తో ఓ సినిమా చేయబోతున్నాడు నటి నటులు ఎవరో మన వర్మ ఇంకా తెలియపర్చలేదు గతం తో కుర్చీ అని సినిమా తీస్తాను అని చెప్పాడు ఆ విషయం మీకు గుర్తువుందా ఈ సినిమా పరిస్థితి ఏంటో షూటింగ్ స్టార్ట్ అయితే కానీ చెప్పలేం  రాము గారికి ఈ సినిమా అయిన కలిసి వస్తుందో రాదో శ్రేయ వారు అంటే కిరణ్ కుమార్ కోనేరు ఈ సినిమా ను నిర్మిస్తారు గతం లో అయన బెజవాడ సినిమా నిర్మించారు 

Nagarjuna Sri Jagadguru Adi Shankara Trailer


SANTOOR AD CHANGED? MAHESH IN SANTOOR


ఇప్పుడు సంతూర్ ప్రకటన మారబోతోంద ?

s.s.rajamouli eega audio release

ALLARI NARESH SOCIO FANTASY MOVIE PRESS RELEASE


allari naresh sarvanand nuvva nena movie stills