Latest Post

Maa Sita Navmi Adipurush Actress Kriti Sanon visits Ram-Sita temple in Tulsibaug, Pune

 On the occasion of Maa Sita Navmi Adipurush Actress Kriti Sanon visits Ram-Sita temple in Tulsibaug, Pune



On auspicious occasion of Maa Sita Navmi, after launching the enchanting poster of Janaki along with the audio teaser of Ram Siya Ram, the leading lady of Adipurush Kriti Sanon reached one of the most revered Ram Mandir at Tulsibaug, Pune to seek the blessings of Prabhu Shri Ram and Maa Sita.


This most worshipped Shree Ram Mandir of Pune was built around 1761 during the Peshwa rule. During her visit, Kriti Sanon not only performed puja to the deities but also soaked some peaceful and serene atmosphere of the temple. 


Om Raut’s Adipurush produced by Bhushan Kumar releases on June 16 globally

Team Adipurush celebrates Maa Sita Navmi by launching an enchanting motion poster of Janaki starring Kriti Sanon

 Team Adipurush celebrates Maa Sita Navmi by launching an enchanting motion poster of Janaki starring Kriti Sanon along with the audio teaser of "Ram Siya Ram"




जानकी जाने एक ही नाम,

पतित पावन सीता राम।

On the auspicious occasion of Maa Sita Navmi, team Adipurush pay special tribute to one of the most reverred woman in the Indian History - an epitome of dedication, selflessness, bravery and purity by unveiling an enchanting motion poster of Janaki starring Kriti Sanon  along with the audio teaser of melodious 'Ram Siya Ram.'



Kriti Sanon as Janaki represents purity,divinity and courage as Raghav’s consort. The melodious tune of Ram Siya Ram perfectly encapsulate the spirit of Janaki's unwavering devotion towards Raghav and is sure to transport the audience to a world of spirituality and devotion.


Their rendition, this soulful melody of ‘Ram Siya Ram’ is sung and composed Sachet-Parampara. 



Adipurush, directed by Om Raut is produced by T- Series, Bhushan Kumar & Krishan Kumar, Om Raut, Prasad Sutar, and Rajesh Nair of Retrophiles and Vamsi Pramod of UV Creations will be releasing globally on 16th June 2023.

Ukku Satyagraham Movie Based on Steel Plant

 స్టీల్‌ప్లాంట్‌ పోరాటాల ఇతివృత్తంతో.. ‘ఉక్కు సత్యాగ్రహం’



గతంలో సర్దార్ చిన్నపరెడ్డి, అయ్యప్ప దీక్ష, ప్రత్యూష, ప్రశ్నిస్తా వంటి హిట్ చిత్రాలతో పాటు 52 చిత్రాలు నిర్మించిన

సత్యారెడ్డి కథానాయకుడిగా నటిస్తూ స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఉక్కు సత్యాగ్రహం’. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని జనం ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మిస్తోంది. ఇటీవల చివర షెడ్యూల్‌ పూర్తయింది. విశాఖపట్టణంలోని ఆర్‌కె బీచ్‌; ఆరిలోవా, ఆంధ్రా యూనివర్సిటీ, రామానాయుడు స్టూడియోలో తాజా షెడ్యూల్‌ను పూర్తి చేశారు. ప్రజాగాయకుడు గద్దర్‌ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రంతో పల్సర్‌ బైక్‌ ఝాన్సీ కథానాయికగా పరిచయమవుతున్నారు. ప్రసన్నకుమార్‌, వైజాగ్‌ ఎంపీ ఎం.వి.వి.సత్యానారాయణ, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ  తదితరులు కీలక పాత్రలు పోషించారు. 


ఈ సినిమా గురించి హీరో- దర్శకనిర్మాత సత్యారెడ్డి మాట్లాడుతూ ‘‘స్టీల్‌ప్లాంట్‌ సాధణ కోసం జరిగిన పోరాటం, పరిరక్షణ కోసం జరుగుతున్న పోరాటాల ఇతివృత్తంతో ఈ చిత్రం రూపొందుతోంది. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ వ్యతిరేక పోరాట కమిటీ జేఎసీ ఛైర్మన్‌ అయెధ్య రామ్‌, మర్రి రాజశేఖర్‌, ఆదినారాయణ, కెఎస్‌ఎన్‌ రావుతోపాటు యూనియన్‌ లీడర్లు, ఉద్యోగులు, భూనిర్వాసితులు స్వచ్ఛందంగా ఈ చిత్రంలో నటించారు. రియాలిటీకి దగ్గరగా ఉంటుంది. గద్దర్‌, గోరటి వెంకన్న, సుద్దాల అశోక్‌ తేజ, మజ్జి దేవిశ్రీ అద్భుతమైన పాటలు రాశారు. సంగీతం హైలైట్‌గా ఉంటుంది. అతి త్వరలో ఆర్‌కె బీచ్‌లో  ప్రీ రిలీజ్‌ వేడుక నిర్వహచించనున్నాం. రాష్టంలో అత్యంత కీలకమైన వ్యక్తి ఈ వేడుకకు అతిథిగా హాజరవుతారు" అని అన్నారు.


నటీనటులు : సత్య రెడ్డి , మేఘన లోకేష్,  ఎం .వి .వి  సత్య  నారాయణ , గద్దర్ ,అయోద్య రామ్ తదితరులు.

*సాంకేతిక నిపుణులు*


కథ  స్క్రీన్  ప్లే , డైరెక్షన్ : పి.సత్య  రెడ్డి 

మ్యూజిక్  డైరెక్టర్ :-శ్రీ  కోటి 

లిరిక్స్ : సుద్దాల  అశోక్  తేజ , గోరేటి  వెంకన్న , ప్రజా  యుద్ధ  నౌక  గద్దర్ 

ఎడిటర్ : మేనగా  శ్రీను 

సినిమాటోగ్రఫీ :చక్రి  కనపర్తి 

కోరియోగ్రఫీ : నందు  జన్న 

పి.ఆర్.ఓ: మధు వి.ఆర్

Vidyarthi Movie Review




 చిత్రం: విద్యార్థి

నటి నటులు: చేతన్ చీను, బన్నీ వోక్స్, టిఎన్ఆర్, నవీన్ నేని, రఘుబాబు, జీవా, మణిచందన, అరుణ్, యాదమ్మ రాజు తదితరులు...

ఎడిటర్: బొంతల నాగేశ్వర రెడ్డి

సంగీతం: విజయ్ బుల్గానిన్

ఛాయాగ్రహణం: కన్నా పిసి

డైలాగ్స్: నవీన్ కోలా, మధు మాదాసు

నిర్మాత:  ఆళ్ల వెంకట్ (AV)

రచన, దర్శకత్వం: మధు మాదాసు

విడుదల తేదీ: 29.04.2023


చేతన్ చీను, బన్నీ వోక్స్ జంటగా నటించిన చిత్రం 'విద్యార్థి'. మహాస్‌ క్రియేషన్స్‌ పతాకంపై ఆళ్ల వెంకట్(AV) నిర్మాత గా 'మధు మాదాసు' దర్శకత్వం వహించారు. ఇప్పటికే, రీలిజ్ అయ్యిన ట్రైలర్, విజయ్ బుల్గానిన్ అందించిన సాంగ్స్ ప్రేక్షకకులని ఎంతోగానో ఆకట్టుకున్నాయి. యూత్‌ను టార్గెట్ చేస్తూ, కొత్త కదాంశంతో థియేటర్ లోకి వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులని ఏ మేరకు అలరించిందో తెలుసుకుందాం?    


కథ: మహాలక్ష్మి(బన్నీవోక్స్) బాపట్ల లోని పలుకుబడి కుటుంబంలో పుట్టి పెరిగిన 'భూపతి' గారి ఏకైక బంగారు కూతురు. చైతన్య(చేతన్ చీను) అగ్రికల్చర్ స్టూడెంట్స్ అండ్ ఒక అనాథ. మహాలక్ష్మి, చైతన్య ఒకే క్లాస్మేట్స్ కావడంతో, ఇద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. ఒక పక్క పాత గాయాలతో రగిలిపోతున్న సత్యం, 'భూపతి' పై పగతో 'మహాలక్ష్మి' పై ఎటాక్ చేస్తాడు. వీళ్లిద్దరి మధ్య పోరాటంలో చైతన్య(చేతన్ చీను) ఎంతగానో ప్రేమించిన 'మహాలక్ష్మి' ప్రేమని కాపాడుకోగలిగాడా? అలాగే, తన ప్రేమని మనసా వాచా పెద్దలు పూర్తిగా అంగీకరించారా? అసలు, రఘుబాబు పాత్ర ఏంటి? ఇవ్వన్నీ తెలియాలి అంటే, మీరు తప్పకుండ సినిమా థియేటర్ లో చుడాలిసిందే?  


కథనం, విశ్లేషణ: ప్రతి ప్రాంతంలో కుల, మత వ్యవస్త గొడవలు తరతరాలు గా రకరాకులుగా చూస్తూ వస్తున్నాం. ఇలాంటి, సున్నితమైన అంశాన్నే 'మధు మాదాసు' దర్శకుడు తనదయిన స్టైల్లో 'కుల మతాలు' పిచ్చి వల్ల ఎంత మంది అమాయకులు బలి అవ్వుతున్నారో కళ్ళకు కట్టినట్టు గా చూపించడంలో సక్సెస్ అయ్యారో లేదో తెలుసుకుందాం? 


సినిమా ఓపినింగ్ లోనే డైరెక్టర్ 'స్టోరీ బోర్డు' ద్వారా కథని చెప్పిన తీరు బాగుంది. ఇంట్రడక్షన్ సాంగ్ లో స్టూడెంట్స్ యెక్క ఆలోచన తీరు  చెప్తూ, మహాలక్ష్మి(బన్నీవోక్స్) ఎంట్రీ కాలేజీ లో రివీల్ చేస్తారు. కాలేజ్ లో చైతన్య(చేతన్ చీను), మహాలక్ష్మి(బన్నీవోక్స్) మధ్య సాగే లవ్ సాంగ్స్ అలాగే ఇద్దరి మధ్య కెమిస్ట్రీ తెర మీద ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో టిఎన్ఆర్ & చైతన్య(చేతన్ చీను) మధ్య సాగే కొన్ని సంభాషణలు, డైలాగ్స్ కంటతడి తెప్పిస్తాయి. అక్కడక్కడ వచ్చే 'యాదమ్మ రాజు' కామెడీ బాగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా, స్టూడెంట్స్ మధ్య జరిగే కొన్ని సన్నివేశాలు ఉత్కంఠభరితంగా సాగుతాయి. కొన్ని చోట్ల, సీన్స్ ల్యాగ్ అయ్యినప్పటికీ డైరెక్టర్ కదాంశంతో చక్కగా రాణించారు. డైరెక్టర్ కళ్ళకు కట్టినట్టు గా క్లైమాక్స్ లో సీన్స్ ని చిత్రీకరించిన తీరు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటాయి.    

 

నటి నటులు పెర్ఫామెన్స్: హీరో చేతన్ చీను ప్రతి సీన్స్ లో ఎంతో చక్కగా కథని మోస్తూ, నటనని మెప్పించడంలో పోటా పోటీ పడిన విధానం అద్భుతం. అంతే కాదు, ప్రతి సీన్స్ లో రాయల్టీ అండ్ డిగ్నిఫైడ్ గా తెర మీద చక్కగా చూపించారు. బన్నీ వోక్స్ ని మునుపెన్నడూ చూడని విధంగా ఈ సినిమాలో సరికొత్తగా చూస్తారు. ఈ ముద్దు గుమ్మా యాక్టింగ్ చాలా సెటిల్డ్ గా పెర్ఫామెన్స్ తో అదరకొట్టింది. నవీన్ నేని, యాదమ్మ రాజు, రఘు బాబు, టిఎన్ఆర్ వీళ్ళ నిడివి తక్కువే అయ్యినప్పటికీ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. తదితరులు తమ పరిధి మేరకు ప్రతి ఒక్కరు బాగా రాణించారు.      


సాంకేతిక విభాగం: డైరెక్టర్ 'మధు మాదాసు' ఇలాంటి కథ ని ప్రేక్షకులకి అందించినందుకు ముందుగా అభినందనలు. అలాగే, బడ్జెట్ కి అనుగుణంగా 'కథ' ని ఎక్జ్యుక్యూట్ చేసిన విధానం బాగుంది. బొంతల నాగేశ్వర రెడ్డి 'ఎడిటింగ్' కట్ చాలా బాగుంది. 'విజయ్ బుల్గానిన్' అందించిన మ్యూజిక్ ఖచ్చితంగా ప్రేక్షకులు బ్రమ్మరథం పడతారు. అంతే కాదు, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సూపర్బ్. 'కన్నా పిసి' అందించిన సినిమాటోగ్రఫీ పర్వాలేదు. సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ ఏ మాత్రం తీసిపోకుండా రిచ్ గా ఉన్నాయి. 


రేటింగ్: 3.5/5

Vidyarthi Team Doing Unique Promotions

 వినూత్నమైన ప్రొమోషన్స్లో 'విద్యార్థి’ టీం 



చేతన్‌ చీను, బన్నీవోక్స్‌ జంటగా నటించిన చిత్రం ‘విద్యార్థి’. మధు మాదాసు దర్శకత్వంలో మహాస్‌ క్రియేషన్స్‌ పతాకంపై ఆళ్ల వెంకట్‌, నిర్మిస్తున్నారు. ఈ చిత్రం థియేటర్ ట్రైలర్ ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. నిర్మాత డి.ఎస్‌.రావు ఆధ్వర్యంలో ఈ నెల 29న సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రమోషన్స్ లో బిజీ అయింది. తెలుగు రాష్ట్రాల అభిమానులను కలిసి సినిమా ముచ్చట్లను వివరిస్తున్నారు. తాజాగా చిత్ర హీరో చేతను చీను బృందం విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. అనంతరం మంగళగిరి,గుంటూరు, అమరావతి,పల్నాడు,వైజాగ్,విజయనగరం ఇలా పలు ప్రాంతాల్లోని కాలేజీ విద్యార్థులను మరియు అభిమానులను కలిశారు. అక్కడ సహకరించిన ప్రతి ఒక్కరి కృతజ్ఞతలు తెలిపారు. 


దర్శకుడు మధు మాదాసు మాట్లాడుతూ

‘‘దర్శకుడిగా తొలి చిత్రమిది. చాలాకష్టపడి తీశాం. ఎక్కడా బ్రేక్‌ లేకుండా సింగిల్‌ షెడ్యూల్‌లో సినిమా పూర్తి చేశాం. ట్రైలర్ విడుదల తర్వాత సినిమాకు మంచి క్రేజ్ వచ్చింది. ప్రస్తుతం ప్రమోషన్స్ ముమ్మరంగా చేస్తున్నాం. ఈ నెల 29న  విడుదల చేస్తున్నాం’’ అని అన్నారు. 


చేతను చీను మాట్లాడుతూ, ప్రతి ప్రాంతంలోనూ జరిగే ఓ అంశాన్ని తీసుకుని దర్శకుడు కథ రాశారు. అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. 'సోమవారం కనకదుర్గమ్మని దర్శించుకున్నాం. తర్వాత అప్సల్యూట్ సాఫ్ట్వేర్ కంపెనీ, భాష్యం కాలేజ్, మహాత్మా గాంధీ కాలేజ్, ఆక్సి్ఫార్డ్స్ విట్, సీతం కాలేజీలో విద్యార్థులను కలిసాం. సినిమా ట్రైలర్ చూసి వారంతా చాల ఎక్సయిట్ అయ్యారు. మంచి స్పందన వచ్చింది. నేను కొంత గ్యాప్ తర్వాత వచ్చిన ప్రేక్షకులు చక్కని ఆదరణ చూపిస్తున్నారు. ఈ సినిమా తప్పకుండ అందరిని అలరిస్తుంది. ఈ చిత్రం మా అందరి తలరాతలను మారుస్తుందనే నమ్మకం ఉంది" అని అన్నారు.


‘ నెల 29న చిత్రాన్ని విడుదల చేస్తున్నాం’’ అని నిర్మాత అన్నారు.


నటీనటులు


చేతన్‌ చీను, 

బన్నీవోక్స్‌

రఘుబాబు, 

జీవా, 

టిఎన్‌ఆర్‌, 

జ్వాలా కోటి, 

దిశాంత్‌, 

నవీన్‌నేని, 

శరన్ అడ్డాల

జబర్దస్త్ అప్పారావు

పవన్ సురేష్ 

యాదమరాజు, 

మణిచందన, తదితరులు 


సాంకేతిక నిపుణులు

కెమెరా: కన్న.పి.సి,

సంగీతం: విజయ్‌ బుల్గానియన్‌, 

ఎడిటర్‌: బి.నాగేశ్వరరెడ్డి, 

స్టంట్స్‌: రామకృష్ణ, 

కొరియోగ్రఫీ: అనీశ్‌, 

కో-ప్రొడ్యూసర్‌: రామకృష్ణ రాజేటి,

లైన్‌ ప్రొడ్యూసర్‌: వంశీ తాడికొండ, 

పి.ఆర్‌.ఓ: మధు.విఆర్‌ .

ZEE5'S Original Series "Vyavastha" STREAMING NOW

ఎంగేజింగ్ కోర్టు డ్రామాగా రూపొందిన ‘వ్యవస్థ’ ఆడియెన్స్‌ని మెప్పిస్తుంది : డైరెక్ట‌ర ఆనంద్ రంగ‌

ఏప్రిల్ 28 నుంచి జీ 5లో స్ట్రీమింగ్‌



వైవిధ్య‌మైన కంటెంట్‌ను అందిస్తూ ఆడియెన్స్ హృద‌యాల్లో త‌న‌దైన స్థానాన్ని ద‌క్కించుకుని దూసుకెళ్తోన్న ఓటీటీ మాధ్య‌మం జీ 5. సక్సెస్‌ఫుల్ సినిమాలు, సిరీస్‌లు, షోస్‌తో ఆక‌ట్టుకుంటోన్న ఈ టాప్ ఓటీటీ మాధ్య‌మంలో ఏప్రిల్ 28 నుంచి ‘వ్యవస్థ’ స్ట్రీమింగ్ కానుంది. ఈ కోర్టు రూమ్ డ్రామా సిరీస్‌ను ఓయ్ ఫేమ్ ఆనంద్ రంగ తెర‌కెక్కించారు. ఇంత‌కు ఆయ‌న జీ 5లో వ‌చ్చి ‘షూట్ ఔట్ ఎట్ అలేర్’ సిరీస్‌ను తెర‌కెక్కించారు. కార్తీక్ ర‌త్నం, సంప‌త్ రాజ్‌, హెబ్బా ప‌టేల్‌, కామ్నా జెఠ్మ‌లానీ ఇందులో ప్ర‌ధాన పాత్ర‌ధారులు. గురువారం సిరీస్ లాంచ్ డే ప్రెస్ మీట్ జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంటైర్ టీమ్ పాల్గొంది. ఈ సంద‌ర్భంగా...

క్రియేటివ్ డైరెక్ట‌ర్ లేఖ మాట్లాడుతూ ‘‘జీ 5 వారి సపోర్ట్‌తో వ్య‌వ‌స్థ కాన్సెప్ట్‌ను చ‌క్క‌టి కోర్టు రూమ్ డ్రామాగా రూపొందించాం. భారీ డైలాగ్.. ఇలా అని కాకుండా ఎంగేజింగ్‌గా ఉంటుంది’’ అన్నారు. 

జీ 5 సౌత్ కంటెంట్ హెడ్ దేశ్ రాజ్ సాయితేజ్ మాట్లాడుతూ ‘‘ప్రతి రెండు నెలలకు ఓసారి జీ 5 బ్లాక్ బ‌స్ట‌ర్ కంటెంట్‌ను ఆడియెన్స్‌కు అందిస్తోంది. పులి మేక వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ సిరీస్ త‌ర్వాత వ్య‌వ‌స్థ అనే సిరీస్‌తో మీ ముందుకు రాబోతున్నాం. ఇది కూడా కచ్చితంగా బ్లాక్ బ‌స్ట‌ర్ అవుతుంది. ఆనంద్ రంగగారు అద్భుతంగా డైరెక్ట్ చేస్తే, ప‌ట్టాబిగారు ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా రూపొందించారు. టి హ‌బ్‌లో చిత్రీక‌రించిన తొలి వెబ్ సిరీస్ ఇదే. చాలా ఆస‌క్తిక‌రంగా ఉంటుంది. రేసింగ్‌గా, ప్ర‌తి ఎపిసోడ్ ఓ క్లైమాక్స్‌లా ఉంటుంది. జీ 5ను స‌బ్ స్క్రైబ్ చేసుకుని వ్య‌వ‌స్థ సిరీస్‌ను చూడండి. కార్తీక్‌గారికి, సంప‌త్‌గారికి మ‌ధ్య స‌న్నివేశాలు చాలా బావుంటాయి. హెబ్బా ప‌టేల్‌గారి పాత్ర ఎమోష‌న‌ల్‌గా అంద‌రికీ క‌నెక్ట్ అవుతుంది. త్వ‌ర‌లోనే వ్య‌వ‌స్థ 2తో మీ ముందుకు వ‌స్తామ‌ని ఆశిస్తున్నాం’’ అన్నారు. 

అసోసియేట్ ప్రొడ్యూసర్ వెంకట కృష్ణ మాట్లాడుతూ ‘‘మా వ్యవస్థ సిరీస్ ఏప్రిల్ 28న జీ 5లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈరోజు రాత్రి నుంచి సిరీస్‌ను ఆడియెన్స్ ఎంజాయ్ చేయ‌వచ్చు. మంచి టీమ్‌తో వ‌ర్క్ చేశాం’’ అన్నారు. 

సంయుక్త మాట్లాడుతూ ‘‘నాపై నమ్మకంతో వ్యవస్థలో మంచి పాత్ర ఇచ్చిన దర్శకుడు ఆనంద్ రంగ‌గారికి, నిర్మాత‌ల‌కు థాంక్స్‌’’ అన్నారు. 

హెబ్బా ప‌టేల్ మాట్లాడుతూ ‘‘ఓటీటీలో మంచి కాన్సెప్ట్‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పించాల‌ని అనుకుంటున్న స‌మ‌యంలో వ్య‌వ‌స్థ సిరీస్‌లో న‌టించే అవ‌కాశం వచ్చింది. యామిని రోల్ ఇచ్చిన ద‌ర్శ‌కుడు ఆనంద్ రంగాగారికి థాంక్స్‌. సూప‌ర్బ్ టీమ్‌తో క‌లిసి ప‌ని చేశాను. క‌చ్చితంగా ఆడియెన్స్ థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఫీల్ అవుతారు’’ అన్నారు. 

కార్తీక్ రత్నం మాట్లాడుతూ ‘‘ఆనంద్ రంగాగారికి థాంక్స్‌. ఆయ‌న సినిమాల‌కు నేను పెద్ద ఫ్యాన్‌ని. ప‌ట్టాభిగారికి థాంక్స్‌. జీ టీమ్‌కు థాంక్స్‌. చాలా డిఫ‌రెంట్ కంటెంట్ కోర్టు డ్రామా. త‌ప్ప‌కుండా ఆడియెన్స్‌కి న‌చ్చుతుంది. సంప‌త్‌గారితో క‌లిసి న‌టించ‌టం అనేది క్రాష్ కోర్స్ చేసిన ఎక్స్‌పీరియెన్స్‌నిచ్చింది. హెబ్బాగారు న‌ట‌న‌లో సీనియ‌ర్ అయిన‌ప్ప‌టికీ ఎంతో స‌పోర్ట్ చేస్తూ న‌టించారు. సినిమాటోగ్రాఫ‌ర్‌గారికి, మ్యూజిక్ అందించిన న‌రేష్‌గారికి థాంక్స్‌. నిర్మాత వెంక‌ట కృష్ణ‌గారికి థాంక్స్‌. స‌పోర్ట్ చేసిన అంద‌రికీ ధ‌న్య‌వాదాలు. ఈరోజు రాత్రి నుంచి వ్యవస్థ జీ 5లో స్ట్రీమింగ్ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి’’ అన్నారు. 

డైరెక్ట‌ర్ ఆనంద్ రంగ మాట్లాడుతూ ‘‘ఎంగేజింగ్ కోర్టు డ్రామా. మ‌రో రెండు గంటల్లో వ్యవస్థ జీ 5లో స్ట్రీమింగ్ కానుంది. తప్పకుండా అందరికీ నచ్చుతుంది’’ అన్నారు. 

సంపత్ రాజ్ మాట్లాడుతూ ‘‘ఆనంద్ రంగ, నిర్మాత వెంకట కృష్ణ‌, ప‌ట్టాభిగారికి థాంక్స్‌. చాలా మంచి రోల్ ఇచ్చారు. కార్తీక్ ర‌త్నం, హెబ్బా ప‌టేల్‌కి అభినంద‌న‌లు. నేను అడిగే ప్ర‌శ్న‌ల‌కు క్రియేటివ్ డైరెక్ట‌ర్ లేఖ చాలా ఓపిక‌గా స‌మాధానాలు ఇచ్చేది. అందరూ హార్డ్ వ‌ర్క్ చేశారు. ఆ హార్డ్ వ‌ర్క్ వ‌ర్క‌వుట్ అయ్యింద‌ని భావిస్తున్నాను. జీ 5 అందించిన స‌పోర్ట్‌కి థాంక్స్‌. వ్య‌వ‌స్థ‌ను జీ 5లో చూసి ఎంజాయ్ చేయండి’’ అన్నారు. 

ఇంకా ఈ కార్యక్రమంలో కాస్ట్యూమ్ డిజైన‌ర్ ప్రియ‌ద‌ర్శిని, శ్రీతేజ, గురు రాజ్, శ్రీవాణి, సిరీస్ లీడ్ చునియా, క్రియేటివ్ లీడ్ సుహాసిని తదితరులు పాల్గొన్నారు.

Introducing Andrea Jeremiah As Jasmine From Saindhav

 Introducing Andrea Jeremiah As Jasmine From Victory Venkatesh, Sailesh Kolanu, Venkat Boyanapalli, Niharika Entertainment’s Prestigious Project Saindhav



Victory Venkatesh’s landmark 75th film Saindhav being directed by the very talented filmmaker Sailesh Kolanu is a prestigious project for Venkat Boyanapalli of Niharika Entertainment. The high-octane actioner with a unique storyline will have some noted actors in vital roles. The director roped in performers for these crucial roles. Bollywood’s versatile actor Nawazuddin Siddique is making his Tollywood debut, Shraddha Srinath will be seen as the female lead named Manognya. Recently, Ruhani Sharma’s character was introduced as Dr Renu.


Today, the makers introduced another crucial role in the film. The beautiful and talented actress Andrea Jeremiah is playing the role of Jasmine. Appears in a black and black outfit, Andrea gives a stern gaze in the poster with a short gun in her hand. We can also observe a sports bike here.


The shoot of Saindhav is presently happening in Vizag with the lead cast taking part in it. Santosh Narayanan helms the music. S Manikandan cranks the camera, while Garry BH is the editor and Avinash Kolla is the production designer. Kishore Thallur is the co-producer.


The makers will announce the other cast soon. Saindhav is a Pan India movie that will release in all southern languages and Hindi during Christmas on December 22nd.


Cast: Venkatesh, Nawazuddin Siddiqui, Shraddha Srinath, Ruhani Sharma, Andrea Jeremiah


Technical Crew:

Writer-Director: Sailesh Kolanu

Producer: Venkat Boyanapalli

Banner: Niharika Entertainment

Music: Santosh Narayanan

Co-Producer: Kishore Thallur

DOP: S.Manikandan 

Music: Santosh Narayanan

Editor: Garry Bh

Production Designer: Avinash Kolla

VFX Supervisor: Praveen Ghanta

Executive Producer: S Venkatarathnam (Venkat) 

PRO: Vamsi-Shekar

Publicity Designer: Anil & Bhanu 

Marketing: CZONE Digital Network

Digital Promotions: Haashtag Media

Allari Naresh Ugram Title Song out now

 Allari Naresh, Vijay Kanakamedala, Shine Screens’ Ugram Title Song out now



Allari Naresh and Vijay Kanakamedala teamed up for the second time for yet another intriguing project Ugram. The teaser hinted that Ugram will be high on intense and action elements. The recently released trailer, however, disclosed that the movie deals with a unique and serious issue. Today, the makers released the title song of the movie.


The title alone indicates the nature of the song and Sricharan Pakala gave a pulsating number. Chaitanya Prasad's lyrics speak about Allari Naresh's Ugraroopam in the movie. Sricharan Pakala also sang the song with high energy. This will be used as the theme song in crucial sequences.


Mirnaa played the leading lady in the movie. Billed to be an action thriller, Ugram is produced grandly by Sahu Garapati and Harish Peddi under the banner of Shine Screens. Toom Venkat provided the story, whereas Abburi Ravi penned dialogues.


Sid handles cinematography for the movie, while Chota K Prasad is the editor. Brahma Kadali is the production designer.


The film is getting ready for its theatrical release in the summer on May 5th.


Cast: Allari Naresh, Mirnaa


Technical Crew:

Writer, Director: Vijay Kanakamedala

Producers: Sahu Garapati, Harish Peddi

Banner: Shine Screens

Story: Toom Venkat

Dialogues: Abburi Ravi

DOP: Sid

Music: Sricharan Pakala

Editor: Chota K Prasad

Production Designer: Brahma Kadali

PRO: Vamsi-Shekar

Samantha looks Bright & Beautiful in Birthday Special Poster from ‘Kushi’

 Samantha looks Bright & Beautiful in Birthday Special Poster from ‘Kushi’




On the occasion of her birthday, Samantha’s ‘Kushi’ movie team releases a special poster of her in a simple yet elegant look.

Smiling her heart out, Samantha looks simply gorgeous in the poster and her fans are extremely happy for the same.

Despite the turbulence of life, nothing shakes a smiling heart. Post the medical condition and other turmoils, this pleasant look of Samantha seems to justify the same.

Looking at her dress and the vibe in the poster, she seems to play a girl-next-door kind of role in this much awaited film.

Featuring Sam - Vijay pair in a sensible love drama for the second time after ‘Mahanati’, Siva Nirvana is directing this project under Mythri Movie Makers on a grand scale.

Releasing on September 1st, hype on this project is pretty high as the director - actress also teamed for the second time after Majili.

Cast - Vijay Deverakonda, Samantha, Jayaram, Sachin Khedakar, Murali Sharma, Lakshmi, Ali, Rohini, Vennela Kishore, Rahul Ramakrishna, Srikanth Iyengar, Saranya

Makeup: Basha
Costume designers: Rajesh,Harman Kaur and Pallavi Singh
Art: Utthara Kumar, Chandrika
Fights: Peter Heins
Writing assistance: Naresh Babu P
PRO: GSK MEDIA
Publicity: Baba Sai
Marketing: First Show
Executive Producer: Dinesh Narasimhan
Editor: Prawin Pudi
Music: Hesham Abdul Wahab
CEO: Cherry
DOP: G Murali
Producers: Naveen Yerneni, Ravishankar Yalamanchili.
Story, Screenplay, Dialogues Direction: Shiva Nirvana

#MenToo coming on May 26 with Hilarious entertainment for audience

#MenToo coming on May 26 with Hilarious entertainment for audience



#MenToo is an upcoming film directed by Srikanth G Reddy. The film starring Naresh Agastya in lead role and it has everyone's attention with the quirky title, first look and intriguing teaser.


This film appears to deal with a serious subject while incorporating elements of comedy, love, and emotion in right parts. Today makers officially announced that the film will be releasing in theatres on May 26. The team is confident that it will give hilarious entertainment to the audience.


 Now everyone is eagerly waiting for this entertainer. On this occasion, Producer Maurya Siddhavaram said that the film will be a fun-filled ride. The movie is like Full Meals in terms of entertainment for the audience.This film is a result of good team effort . The film will definitely impress the audience. We are going to release the movie in theaters on May 26," he said.


The film's director Srikanth G. Reddy said, "There is no intention to hurt anyone with our movie #MenToo. We've created '#MenToo' as an out and out entertainer saying that a subject should be seen not only from one dimension but also from another dimension. We are making preparations to release the film on May 26.



The film stars Brahmaji, Kaushik, Sudharshan, Riya Suman, Priyanka Sharma and Viva Harsha. Produced by Mourya Siddavaram under the banner Lantern Creative Works. Music by Elisha Praveen.



Actors:


Naresh Agastya, Brahmaji, Harsha Chemudu, Sudarshan, Maurya Siddhavaram, Kaushik Ghantashala Riya Suman, Priyanka Sharma etc.


Technical category:


Banner: Lantern Creative Works

Producer: Maurya Sidhavaram

Co Producer: Srimanth Paturi

Director: Srikanth G. Reddy

Music: Elisha Praveen, Osho Venkat

Cinematography: PC Mouli

Editor: Karthik

Songs and lyrics: Rakendu Mouli

Art: Chandramouli.E

Co-Director: Sudheer Kumar Kurru

P.R.O: Vamsi Kaka


Global Star Ram Charan's Powerhouse Dance Performances Celebrated on World Dance Day

 Global Star Ram Charan's Powerhouse Dance Performances Celebrated on World Dance Day



Global superstar Ram Charan continues to take the world by storm, as his fans celebrated World Dance Day by creating a stunning tribute video to showcase his powerhouse dance performances. The video is a testament to Ram Charan's talent and dedication to his craft, which has inspired fans worldwide. In addition, Ram Charan's recent success at the Oscars 2023, where his song 'Nattu Natu' won the award for Best Original Song, has further cemented his status as a global icon. Ram Charan's continued success and talent are a true inspiration, and we are proud to see him receive the recognition he deserves. We can't wait to see what the future holds for this global superstar, and we are confident that he will continue to amaze and inspire us all.

Superstar Mahesh Babu releases Teaser for ZEE5's Original film 'Prema Vimanam'

 Superstar Mahesh Babu releases Teaser for ZEE5's Original film 'Prema Vimanam'



The feel-good entertainer is coming with rich making values


Hyderabad, 27th April 2023: Abhishek Pictures, which has bankrolled big-budget theatrical releases such as 'Ravanasura' and scored hits in the form of films like 'Goodachari', is gearing up to release its content-driven original film on your favourite streaming giant ZEE5 soon. 'Prema Vimanam', whose Teaser was released today (April 27), is one of the most robust original films ever made in South India.


Superstar Mahesh Babu, who has always encouraged persuasive content, has supported 'Prema Vimanam' by releasing its teaser digitally. He wished the team all the best. The makers profusely thanked the superstar for his gesture.


https://youtu.be/kRMRtX5sDiw


The teaser is wide-ranging and ends on an intriguing note with a child holding a gun. Innocuous comedy, blooming romance between young couple, and tense drama embody the teaser. Two boys (played by debutants Devansh Nama and Anirudh Nama, the kids of producer Abhishek Nama) want to experience the joy of their first flight journey. They pester an elderly neighbour, played by Vennela Kishore, with juvenile doubts.


Meanwhile, a young couple (played by the talented Sangeeth Shoban and Saanve Meghana) are in love with each other. The nature of the village-based comedy drama comes to the fore towards the second half of the teaser, with the drama riding high on emotions and chase sequences. Saneeth Shoban is making a return after the ZEE5 Original series 'Oka Chinna Family Story'. 


'Prema Vimanam' promises to be a feel-good entertainer with rich production values. Director Santosh Kata has worked with music director Anup Rubens (who is composing music for a web original for the first time), cinematographer Jagadeesh Chikati and other proven technicians.


*Cast*


Sangeeth Shoban; Saanve Megghana; Anusuya Bharadwaj; Vennela Kishore; Devansh Nama; Anirudh Nama.


 *Crew*


Presented by: Devansh Nama; Produced by: Abhishek Pitcures & ZEE5; Producer: Abhishek Nama; Director: Santosh Kata; Music Director: Anup Rubens; Cinematographer: Jagadeesh Chikati; Editor: Amar Reddy; Art Director: Gandhi Nadikudikar; CEO: Vasu Potini; Executive Producer: Mohit Rawlyani.


About ZEE5:


ZEE5 has been relentlessly dishing out a wide variety of content in various formats in Telugu, Tamil, Kannada, Malayalam, Hindi, Marathi, Gujarati, Bengali and other languages. ZEE5 has made a name for itself nationwide as a prominent streaming platform since its inception. After presenting the comedy-drama 'Oka Chinna Family Story' from Pink Elephant Pictures, 'Loser 2' from Annapurna Studios stable, 'Gaalivaana' from BBC Studios and NorthStar Entertainment, 'Recce', 'Hello World', 'Maa Neella Tank', 'Aha Naa Pellanta' and most recently 'ATM' and 'Puli-Meka' this year, the streaming giant is looking forward to offering many more Originals. 'Prema Vimanam' and 'Vyavastha', two of its upcoming releases, have got a unique place in its slate.

Sensible Director Shekhar Kammula Speech at 24th CEC - UGC National Educational Film Festival OU CAMPUS

 


తన సక్సెస్ సీక్రెట్ చెప్పేసిన డైరెక్టర్ శేఖర్ కమ్ముల

 ఉస్మానియా యూనివర్సిటీలో ఎడ్యుకేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభోత్సవంలో శేఖర్ కమ్ముల సందడి

 తన విజయ ప్రస్థానాన్ని వివరించి విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపిన శేఖర్ కమ్ముల

 హైదరాబాద్ అంటే బిర్యానియే కాదు... గొప్ప ప్రేమకథలకు నిలయమని వెల్లడి

 ఫిల్మ్ ఫెస్టివల్ లో 13 మంది విజేతలను ట్రోఫిలతో సత్కరించిన శేఖర్ కమ్ముల


హైదరాబాద్ః ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రముఖ దర్శకులు శేఖర్ కమ్ముల సందడి చేశారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్-కన్సార్టియం ఫర్ ఎడ్యుకేషనల్ కమ్యునికేషన్ సంయుక్తంగా నిర్వహిస్తోన్న 24వ ఎడ్యుకేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ను శేఖర్ కమ్ముల ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. శేఖర్ కమ్ముల రాకతో ఉస్మానియాలోని ఠాగూర్ ఆడిటోరియం విద్యార్థుల కేరింతలో మారుమోగిపోయింది. శేఖర్ కమ్ముల చిత్రాలతో తయారుచేసిన ఏవీకి ఈ ఈవెంట్ కు వచ్చిన ఇతర అతిథులతోపాటు విద్యార్థులు ఫిదా అయిపోయారు. మూడు రోజులపాటు జరిగే ఈ ఫిల్మ్ ఫెస్టివల్ ను ప్రారంభించిన అనంతరం.... విద్యార్థులను ఉద్దేశించి శేఖర్ కమ్ముల ప్రసంగించారు.


" ఫిల్మ్ ఫెస్టివల్ కు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. హైదరాబాద్ అంటే బిర్యానీ, ఇరానీ చాయ్ కే కాదు... గొప్ప ప్రేమకు నిలయం. ఈ విషయం నా సినిమా ద్వారా చెప్పాను. కానీ ఇక్కడ చాలా మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యార్థులున్నారు కాబట్టి మరోసారి చెబుతున్నా. హైదరాబాద్ ను చూస్తే ఎవరైనా ప్రేమలో పడాల్సిందే. కుల్ కుత్బుషా-భాగమతిల ప్రేమ చాలా అందంగా ఉండేది. మూసీ నది ఒడ్డున వారి ప్రేమ గొప్పగా సాగింది. వారి ప్రేమకు నిదర్శనంగా అప్పట్లో ప్యారనాఫూల్ బ్రిడ్జ్ కట్టారు. ఇప్పుడు మనం దాన్ని పురానాపూల్ బ్రిడ్జి అంటున్నాం. అలాగే వినిస్ట్రన్ చర్చిల్-ఫ్యాములా హైదరాబాద్ వీధుల్లో ఏనుగుపై తిరిగేవారట. కోఠి ఉమెన్స్ కళాశాల చుట్టూ ఓ గొప్ప ప్రేమ కథ ఉంది. ఇలా హైదరాబాద్ లో ఎక్కడ చూసిన ప్రేమ కనిపిస్తుంది. అలాగే ఉస్మానియా విశ్వవిద్యాలయం కూడా దేశంలో ఎక్కడా లేని చరిత్ర ఉంది. పీవీ నర్సింహారావు, నాగేశ్ శర్మ, శ్యామ్ బెనగల్, అజారుద్దీన్ ఇలా అనేక రంగాల్లో గొప్పవాళ్లు ఇక్కడి నుంచి వెళ్లినవాళ్లు. హైదరాబాద్ అంటే అంత ప్రేమ మనకు. సినిమాలతో కూడా ఇక్కడ ప్రేమలో పడొచ్చు. సమాజానికి ఉపయోగపడే మంచి సినిమాలు వచ్చాయి. మన ప్రాంతం, మన దేశం అని కాకుండా ప్రపంచమంతా చూసే సినిమాలు వస్తున్నాయి. ఈరోజు మనం లేకున్నా రేపు మన సినిమాలు బతికే ఉంటాయి. సినిమా అనేది నా దృష్టిలో ఏంటంటే... సొసైటీలో చెడు ఉందని, అదే తీస్తున్నామంటారు కొంత మంది. సినిమాలు ఇట్లనే ఉంటాయంటారు. కానీ అది కరెక్ట్ కాదు. నువ్ సినిమా తీయాలి. కానీ చెడును సవరించేలా ఉండాలి. మంచిని ప్రొత్సహించేలా ఉండాలి. సినిమా ద్వారా మంచి మార్పును తీసుకొచ్చేలా ఉండాలి. ఇదే విషయాన్ని నేను నా సినిమాల ద్వారా ప్రయత్నిస్తుంటాను. సినిమా అనేది యూనివర్శల్ గా ఉండాలి. న్యూయార్క్ లో భాష తెలియని వాడు కూడా చూస్తే అతనికి అర్థం కావాలి. సినిమాకు యూనివర్శల్ అప్పీల్ ఉండాలి. ఇవాళ తీసిన సినిమా మరో పదేళ్లైనా చూసేలా ఉండాలి. పాత పడకూడదు. ఆది చూశాక గర్వపడేలా ఉండాలి. పిల్లలతో కలిసి చూసేలా ఉండాలి. కానీ ఇది ఎలా సాధ్యమంటే... సాధ్యమవుతుందని నేను నమ్ముతాను. అందుకే కిందిస్థాయి నుంచి ఆలోచించడం మొదలుపెట్టాలి. డాక్యుమెంటరీ, ఫిల్మ్ ఏది తీసినా, ఎక్కడ పోస్టు చేసినా దిగువ స్థాయిని ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఎంపథితో చూడాలి. మనిషి-జంతువువైపు ఆలోచిస్తే జంతువు తీసుకోవాలి. పురుషుడు-స్త్రీ అంటే స్త్రీ వైపు ఆలోచించాలి. మన ఈగోలను పక్కనపెట్టి ఎంపథితో వెళ్లాలి. ఐన్ స్ట్రీన్ కూడా గాంధీని గొప్ప మనిషిగా భావిస్తాడు. అదే దారిలో నేను సినిమాలు తీస్తాను. అందుకేచాలా మంది నా సినిమాలను ఇష్టపడతారు.  విద్యార్థులు మీరు ఏం కల కంటున్నారో వాటిని సాధించేందుకు కృషి చేస్తే గొప్పవాళ్లు అయినట్టే. "

అనంతరం ఈ ఫిల్మ్ ఫెస్టివల్ లో డాక్యుమెంటరీ, షార్ట్ ఫిల్మ్ సహా ఇతర విభాగాలలో విజేతలుగా నిలిచిన 13 మందికి శేఖర్ కమ్ముల ట్రోఫితోపాటు సర్టిఫికెట్లను అందజేసి వారితో ఫొటో దిగి ఉత్సాహాపరిచారు. 

Malli Pelli / Matthe Madhuve First Single Urime Kaalama Released


 Dr Naresh VK, Pavitra Lokesh, MS Raju, Vijaya Krishna Movies Telugu-Kannada Bilingual Malli Pelli / Matthe Madhuve First Single Urime Kaalama Released


Navarasa Raya Dr. Naresh VK’s golden jubilee project Malli Pelli / Matthe Madhuve co-starring Pavitra Lokesh is making a good buzz, thanks to the impressive promotional content. The wholesome family entertainer with a unique story is written and directed by mega maker MS Raju, while Naresh himself is producing it under the banner of Vijaya Krishna Movies.


The teaser of the movie was released recently to overwhelming response and the makers began the musical promotions by releasing the lyrical of the first song Urike Kaalama. The song shows the emotional turmoil of the lead pair. It’s destiny that decides true love is the message.


The lyrics by Ananta Sriram are meaningful, while Suresh Bobbili scored a peppy track with lively beats. Anurag Kulkarni lent vocals and his voice brings additional strength to the song.


Aruldev is the other music director for the movie who also provides the background score. MN Bal Reddy handles the cinematography, while Junaid Siddique is the editor of the movie. Bhaskar Mudavath is the production designer.


Jayasudha and Sarathbabu play crucial roles in the movie which also features Vanitha Vijayakumar, Ananya Nagella, Roshan, Ravivarma, Annapoorna, Bhadram, Yukta, Praveen Yandamuri, and Madhooo.


Malli Pelli / Matthe Madhuve is slated for release this summer.


Cast: Dr Naresh VK, Pavitra Lokesh, Jayasudha, Sarathbabu, Vanitha Vijayakumar, Ananya Nagella, Roshan, Ravivarma, Annapoorna, Bhadram, Yukta, Praveen Yandamuri, and Madhooo


Technical Crew:

Writer, Director: MS Raju

Producer: Dr Naresh VK

Banner: Vijaya Krishna Movies

Music: Suresh Bobbili, Aruldev

Background score: Aruldev

DOP: MN Bal Reddy

Editor: Junaid Siddique

Production Designer: Bhaskar Mudavath

Lyrics: Ananta Sriram

PRO: Vamsi-Shekar

Sakshi Vaidya Interview About Agent

 ‘ఏజెంట్’యాక్షన్.. థ్రిల్.. ప్రేక్షకులకు అడ్రినలిన్ రష్ ఇస్తుంది: హీరోయిన్ సాక్షి వైద్య



యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని, స్టైలిష్ మేకర్ సురేందర్ రెడ్డిల క్రేజీ స్టైలిష్ స్పై యాక్షన్ ఎంటర్ టైనర్ ‘ఏజెంట్’ ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌ కు సిద్ధంగా ఉంది. ఏకె ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. అఖిల్ కు జోడిగా సాక్షి వైద్య కథానాయికగా నటించింది. ఇప్పటికే విడుదలైన ఏజెంట్ ప్రమోషనల్ కంటెంట్ ట్రెమండస్ రెస్పాన్స్ తో భారీ అంచనాలని పెంచింది. ఏప్రిల్ 28న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో హీరోయిన్ సాక్షి వైద్య విలేకరుల సమావేశంలో ‘ఏజెంట్’ విశేషాల్ని పంచుకున్నారు.


 


ఏజెంట్ ప్రాజెక్ట్ లోకి ఎలా వచ్చారు?


కోవిడ్ సమయంలో కాలేజ్ కూడా లాక్ డౌన్ లోకి వెళ్ళిపోయింది. నాకు ఖాళీ ఉండకుండా ఎదో ఒకటి చేయడం అలవాటు. ఆ సమయంలో సోషల్ మీడియా రీల్స్ చేశాను. అందులో కొన్ని వైరల్ అయ్యాయి. నా ఫ్రెండ్స్ ఆడిషన్స్ కి వెళ్ళమని సలహా ఇచ్చారు. ముంబైలో కొన్ని ఆడిషన్స్ ఇచ్చాను. కొన్ని అవకాశాలు వచ్చాయి కానీ నాకు పెద్దగా నచ్చలేదు. ఆ సమయంలో ఇక్కడ ప్రొడక్షన్ మేనేజర్ కాల్ చేసి సినిమా గురించి చెప్పారు. మొదట నమ్మలేదు. తర్వాత ముంబైలో ముఖేష్ అనే కాస్ట్యూమ్ డైరెక్టర్.. చాలా పెద్ద ప్రొడక్షన్ హౌస్, పెద్ద డైరెక్టర్, బిగ్ కోస్టార్, చాలా మంచి అవకాశం అని చెప్పారు. తర్వాత ఇక్కడికి వచ్చి ఆడిషన్స్ ఇచ్చాను. సురేందర్ రెడ్డి గారికి నచ్చింది. అలా ఏజెంట్ ప్రాజెక్ట్ లోకి వచ్చాను.


 


మీ కుటుంబ నేపధ్యం ఏమిటి ?


మాది ముంబైలోని థానే. స్కూల్, కాలేజ్ అక్కడే జరిగింది. నేను  ఫిజియోథెరపిస్ట్ ని. ఇప్పుడు నటిగా మారాను.(నవ్వుతూ).


 


ఏజెంట్ లో మీ పాత్ర ఎలా వుంటుంది ?


ఏజెంట్ కంప్లీట్ యాక్షన్ థ్రిల్లర్. అయితే సినిమా, జీవితం ప్రేమ లేకుండా పూర్తవ్వదు. ఇందులో ఏజెంట్ కి ప్రేయసిగా కనిపిస్తా. ఏజెంట్ మొత్తం సీక్వెన్స్ మాతోనే మొదలౌతుంది.


 


అఖిల్ తో పని చేయడం ఎలా అనిపించింది ?


అఖిల్ గ్రేట్ పర్శన్. చాలా హంబుల్. చక్కగా మాట్లాడతారు. తన నుంచి చాలా నేర్చుకున్నాను.


 


ఇది మీ మొదటి సినిమా.. ఇప్పటికే చాలా ప్రశంసలు వచ్చాయి.. ఎలా అనిపిస్తుంది ?


చాలా ఆనందంగా వుంది. తెలుగు ప్రేక్షకులు మనసు చాలా గొప్పది. చాలా అభిమానిస్తున్నారు. వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. తెలుగు నేర్చుకుంటున్నాను.


 


ఏజెంట్ లో మీ పాత్రకు  ఎలాంటి ప్రాధన్యత వుంటుంది ?

ఏజెంట్ లో నాది కీలకమైన పాత్ర. నటించడానికి ఆస్కారం వుండే పాత్ర. నా మొదటి సినిమాకే ఇంత పెద్ద సినిమా దొరకడం చాలా ఆనందంగా వుంది. దర్శకుడు సురేందర్ రెడ్డి గారు చాలా సపోర్ట్ చేశారు.


ఏజెంట్ ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని ఇస్తుంది ?

ఏజెంట్ మాసీవ్ థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. ఏజెంట్ యాక్షన్.. థ్రిల్.. ప్రేక్షకులకు అడ్రినలిన్ రష్ ఇస్తుంది. అందరూ తప్పకుండా థియేటర్ లో చూడాల్సిన సినిమా ఇది. 


అఖిల్ తో డ్యాన్స్ చేయడం ఎలా అనిపించింది ?

చాలా ఎంజాయ్ చేశాను. నేను భరతనాట్యం నేపధ్యం నుంచి రావడం వలన స్టెప్స్ ని త్వరగా నేర్చుకోగలిగాను.

ఇది మీ మొదటి సినిమా కదా.. ‘ఏజెంట్’ నుంచి ఏం నేర్చుకున్నారు ?

మామూలుగా ఒక ప్రేక్షకుడిగా సినిమా చూసినప్పుడు చాలా తేలిగ్గా ఒక మాట అనేస్తాం. కానీ నటిస్తున్నపుడు, యూనిట్ లో భాగమైనపుడు అసలు కష్టం తెలుస్తుంది. ఏజెంట్ లో ఆ కష్టం తెలిసింది. పేరు తెచ్చుకోవాలంటే హార్డ్ వర్క్ చేయాల్సిందే.

ఏజెంట్ లో మీ సహానటులు గురించి చెప్పిండి ?

ఇందులో అను గారు, మురళి శర్మ గారితో నాకు సీన్స్ వున్నాయి. ఇలాంటి వెటరన్ నటులతో పని చేసే అవకాశం రావడం ఆనందంగా వుంది. వారి సూచనలు కూడా చాలా సహకరించాయి.


ఏకె ఎంటర్‌టైన్‌మెంట్స్ లో పని చేయడం ఎలా అనిపించిది ?

ఏకె ఎంటర్‌టైన్‌మెంట్స్ చాలా హెల్ప్ ఫుల్ ప్రొడ్యూసర్స్. చాలా మంచి టీం. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ లాంటి బిగ్ బ్యానర్ లో మొదటి సినిమా చేయడం అదృష్టంగా భావిస్తున్నా. దర్శక, నిర్మాతల నాపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు.

కొత్తగా చేయబోతున్న సినిమాలు ?

వరుణ్ తేజ్ గారితో ఓ సినిమా చేస్తున్నా.


ఆల్ ది బెస్ట్


థాంక్స్

Mirna Menon Interview About Ugram

‘ఉగ్రం’లో ఛాలెజింగ్ రోల్ చేశాను :  హీరోయిన్ మిర్నా మీనన్  



'నాంది’ తో విజయవంతమైన చిత్రాన్ని అందించిన అల్లరి నరేష్, విజయ్ కనకమేడల మరో యూనిక్, ఇంటెన్స్ మూవీ ‘ఉగ్రం’ తో వస్తున్నారు. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది గ్రాండ్‌గా నిర్మించారు. మిర్నా మీనన్ కథానాయికగా నటించింది. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్‌ ట్రెమండస్ రెస్పాన్స్ తో ఉగ్రంపై అంచనాలని పెంచాయి. మే 5న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ‘ఉగ్రం’ విశేషాలని విలేకరుల సమావేశంలో పంచుకున్నారు మిర్నా మీనన్.


మీ ప్రయాణం గురించి చెప్పండి ? ‘ఉగ్రం’ ప్రాజెక్ట్ లోకి ఎలా వచ్చారు ?

నేను డెవలపర్ ని. దుబాయి లో ఇంజనీర్ గా పని చేశాను. తర్వాత కేరళ వచ్చి పని చేశాను. కానీ చిన్నప్పటి నుంచి సినిమా ఇష్టం. యాక్టర్ అవ్వాలని వుండేది. ఒక రోజు దర్శకుడు అమీర్ నుంచి కాల్ వచ్చింది. తమిళ్ లో ఆర్యతో నటించే అవకాశం వచ్చింది. అలా నా యాక్టింగ్ కెరీర్ మొదలైయింది. తర్వాత సూపర్ స్టార్ మోహన్ లాల్ గారి  ‘బిగ్ బ్రదర్’ చేశాను. అదే సమయంలోనే లాక్ డౌన్ వచ్చింది. దీని తర్వాత ‘క్రేజీ ఫెలో’ చేశాను. దీని తర్వాత సూపర్ స్టార్ రజినీకాంత్ గారి ‘జైలర్’ సినిమాలో అవకాశం వచ్చింది. అది ఫస్ట్ షెడ్యూల్ లో ఉండగానే ఉగ్రం దర్శకుడు విజయ్ సంప్రదించారు. అలా ఈ ప్రాజెక్ట్ లోకి వచ్చాను.


ఉగ్రంలో మిమ్మల్ని ఆకర్షించిన అంశాలు ఏమిటి ?

నాంది టీం మళ్ళీ కలసి చేస్తున్న సినిమా ఉగ్రం. దర్శకుడు విజయ్ గారికి వర్క్ నాకు చాలా ఇష్టం. అలాగే నరేష్ గారికి నేను అభిమానిని. ఉగ్రం కథ చెప్పినప్పుడే ఓకే చెప్పేశాను. కథ చాలా ఆసక్తికరంగా వుంటుంది. ఇందులో నా పాత్ర ఛాలెజింగ్  గా   వుంటుంది. కాలేజీ అమ్మాయిగా, భార్యగా, ఒక బిడ్డకు తల్లిగా.. ఇలా భిన్నమైన కోణాలు నా పాత్రలో కనిపిస్తాయి. కెరీర్ బిగినింగ్ లో ఇలాంటి పాత్ర చేయడం సవాలే. ఆ సవాల్ ని స్వీకరించి ఈ పాత్రని చేశాను.


ఉగ్రం కథలో మీ పాత్రకు ప్రాధన్యత ఎలా వుంటుంది ?

ఇందులో నా పాత్ర పూర్తి స్థాయిలో వుంటుంది. నరేష్ గారితో పాటు నా పాత్ర కూడా కథలో ప్రయాణిస్తూ వుంటుంది. నటనకు  ఆస్కారం వుండే పాత్ర దక్కినందుకు చాలా ఆనందంగా వుంది.


ఈ పాత్ర కోసం ఎలాంటి హోం వర్క్ చేశారు ?

సెట్ కి వచ్చే ముందు నేను హోం వర్క్ చేస్తాను. యాక్టింగ్ ని ప్రొఫెషనల్ గా నేర్చుకున్నాను. కాలేజీ అమ్మాయిగా చేసినప్పుడు , భార్యగా కనిపించినపుడు, ఒక బిడ్డకు తల్లిగా చేసినప్పుడు ఆలోచనలో, హావభావాల్లో స్పష్టమైన తేడాలు ఉంటాయి. వాటి అన్నిటి పై ప్రత్యేక  ద్రుష్టి పెడతాను.


కెరీర్ ఆరంభంలోనే బిగ్ స్టార్స్ తో పని చేయడం ఎలా అనిపించింది ?

ఈ విషయంలో నేను అదృష్టవంతురాలినని భావిస్తాను. తెలుగులో కూడా మంచి ఆదరణ లభిస్తోంది.


నరేష్ గారితో పని చేయడం ఎలా అనిపించిది ?

నరేష్ గారు చాలా కూల్ గా వుంటారు. కామెడీ, సీరియస్ రెండు పాత్రలని అద్భుతంగా హ్యాండిల్ చేస్తారు. కళ్ళతో హావభావాలు పలికిస్తారు. గ్రేట్ కోస్టార్. నరేష్  గారితో వర్క్ చేయడం మంచి అనుభూతి.


దర్శకుడు విజయ్ కనకమేడల గురించి ?

విజయ్ చాలా క్లారిటీ వున్న దర్శకుడు. తన స్క్రీన్ ప్లే రాసుకునే విధానం అద్భుతంగా వుంటుంది. ప్రతి సీన్ కి చివర్లో ఒక మీనింగ్ వుంటుంది. అది కథలో భాగమవుతుంది. తను మంచి ఎడిటర్ కూడా. సినిమా  ఆయన మైండ్ లోనే ఎడిట్ అయిపోతుంది. ఆయన తీసిన ప్రతీదీ సినిమాలో వుంటుంది. ఎంత కావాలో అంతే తీస్తారు. ఆయన పర్ఫెక్షనిస్ట్. విజయ్ గారి వర్క్ కి నేను ఫ్యాన్ అయిపోయా.  


ఇందులో మీ పాత్రలో గ్లామర్ ఉంటుందా ?

ఇందులో ఒక పాట బెంగళూరు లో షూట్ చేశాం. ఈ పాట కూడా కథలో భాగం గానే వుంటుంది. నేను ఇందులో బాధ్యత గల గృహిణి గా కనిపిస్తా. తను ఓ పోలీస్ అధికారికి భార్య. ఆ పాత్రకు ఎంత గ్లామర్ కావాలో అంత వుంటుంది.


ఉగ్రంలో ఎక్కువగా రాత్రి వేళల్లో షూట్ చేసారు కదా ?

 75 రోజుల వర్కింగ్ కాల్షీట్ లో 55 రోజులు నైట్ షూట్ చేశాం. కంటిన్యూగా 15 రోజులు నైట్ షూట్ లో 48 గంటలు బ్రేక్ లేకుండా చేశాం. ఇది డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్. భారీ వర్షం, హైవే పై దుమ్ము లో షూట్ చేశాం. కొన్ని రియల్ స్టంట్స్ చేశాం. ట్రైలర్ లో చూపించిన కారు ప్రమాదం సీన్ రియల్ స్టంట్. చాలా రిస్కీ అనిపించింది. నరేష్ గారికి స్క్రాచెస్ కూడా అయ్యాయి. ఇందులో పాపగా నటించిన ఊహ కూడా అద్భుతంగా చేసింది.


షైన్ స్క్రీన్స్ నిర్మాణంలో పని చేయడం ఎలా అనిపించింది ?

షైన్ స్క్రీన్స్ వారి మజిలీ సినిమా చూశాను. చాలా నచ్చింది. చాలా మంచి ప్రోడ్యూసర్స్. మంచి సినిమాలు చేయాలనే ఆలోచనతో వుండే నిర్మాతలు. ఉగ్రం ను ఎక్కడా రాజీ పడకుండా చేశారు. నేను పని చేసిన నిర్మాతల్లో  షైన్ స్క్రీన్స్ బెస్ట్ ప్రొడ్యూసర్స్.


కొత్తగా చేయబోతున్న సినిమాలు ?

వెట్రిమారన్ గారి కథతో అమీర్ గారి దర్శకత్వంలో ఓ సినిమా వుంటుంది. మలయాళంలో మరో సినిమా చేస్తున్నా.


ఆల్ ది బెస్ట్

థాంక్స్


Mem Famous Second Single Minimum Launched

 Lahari Films and Chai Bisket Films Mem Famous Second Single Minimum Launched



After the critically acclaimed and commercially successful movie Writer Padmabhushan, Lahari Films and Chai Bisket Films collaborated for the second time for yet another interesting project Mem Famous. This hilarious musical and youthful entertainer is written and directed by Sumanth Prabhas who also played the lead role. Anurag Reddy, Sharath, and Chandru Manoharan together are producing the movie that also features Mani Aegurla, Mourya Chowdary, Saarya and Siri Raasi in other lead roles. 


Kalyan Nayak scored the music and the first single Ayyayyayyo, a pleasant and soothing melody got a superb response. Now, they have launched the second single Minimum. This is a completely contrasting track to the first one. This mass number shows the swag, style, and substance of youth. It shows the daily routine of the trio- Sumanth Prabhas, Mani Aegurla, and Mourya Chowdary. They chill out the whole day and care about nobody.


Rahul Sipligunj who crooned the first song lent the voice for this one too. But this time he sang the number with high pitch vocals. The composer Kalyan Nayak penned the lyrics along with Koti Mamidala. Sumanth Prabhas, Mani Aegurla, and Mourya Chowdary represent the chichora batch in rural areas. This is going to strike a chord with the youth and masses.


Shyam Dupati handled the cinematography, while Srujana Adusumilli is the editor for the movie. Arvind Muli is the art director.


Mem Famous is set to release worldwide on 2nd June.


Cast: Sumanth Prabhas, Mani Aegurla, Mourya Chowdary, Saarya, Siri Raasi, Narendra Ravi, Muralidhar Goud, Kiran Macha, Anjimama, Shiva Nandan


Technical Crew:

Writer & Director: Sumanth Prabhas

Producers: Anurag Reddy, Sharath Chandra and Chandru Manohar

Banners: Chai Bisket Films, Lahari Films

Music: Kalyan Nayak

DOP: Shyam Dupati

Editor: Srujana Adusumilli

Art: Arvind Muli

Ex-Producer: Surya Chowdary

PRO: Vamsi-Shekar

Creative Producers: Uday-Manoj

Megastar Chiranjeevi Bholaa Shankar Huge Interval Sequence Shoot Underway, Dubbing Begins

 Megastar Chiranjeevi, Meher Ramesh, Anil Sunkara’s Mega Massive Movie Bholaa Shankar Huge Interval Sequence Shoot Underway, Dubbing Begins



Megastar Chiranjeevi and stylish maker Meher Ramesh’s Mega Massive Action Entertainer Bholaa Shankar produced on a Grand scale by Ramabrahmam Sunkara is one of the craziest projects in 2023. The production works are happening at a brisk pace.


Currently, a huge interval sequence is being filmed in Hyderabad with Megastar Chiranjeevi ,Shawar Ali ,Vajra & fighters and other prominent cast taking part in the shoot. Meanwhile, the dubbing process has begun today with the makers performing a pooja. The entire shooting of Bholaa Shankar will be wrapped up by the end of June.


This commercial entertainer produced by Anil Sunkara’s AK Entertainments, in association with Creative Commercials, will have emotions ,Entertainment &action along with lavishly shot songs .


Meher Ramesh presents Chiranjeevi in a complete  stylish mass avatar in the movie and the promotional material received a tremendous response.


Tamannaah is playing the leading lady, while Keerthy Suresh will be seen as Chiranjeevi’s sister. Talented actor Sushanth is essaying a lover boy kind of role in the movie.


Mr Dudley is the cinematographer , wherein Marthand K Venkatesh Editor and AS Prakash is the production designer. Story supervision is by Satyanand and dialogues are by Thirupathi Mamidala ,Kishore Garikipati is the executive producer.


Bholaa Shankar will release worldwide grandly on August 11th to cash in on a long weekend with the Independence Day holiday on August 15th (Tuesday). Fallowed by Mega star Birthday August 22nd 


Cast: Chiranjeevi, Tamannaah, Keerthy Suresh, Sushanth, Raghu Babu, Murali Sharma, Ravi Shankar, Vennela Kishore, Tulasi, sureka Vani,Sri Mukhi, Bithiri Sathi, Venu tillu,Satya, Getup Srinu,tagubothu Ramesh ,Rashmi Gautam, Uttej, Sanjay Swaroop,Gayatri Bhargavi etc.


Technical Crew:

Screenplay, Direction: Meher Ramesh

Producer: Ramabrahmam Sunkara

Banner: AK Entertainments

Ex-Producer: Kishore Garikipati

Music: Mahati Swara Sagar

DOP: Dudley

Editor: Marthand K Venkatesh

Production Designer: AS Prakash

Story Supervision: Satyanand

Dialogues: Thirupathi Mamidala

Fight Masters: Ram-Laxman, Dileep Subbarayan, Kaeche Kampakdee

Choreography: Sekhar Master

Lyrics: Ramajogayya Sastry, Kasarla Shyam, Srimani, Sirasri

PRO: Vamsi-Shekar

VFX Supervisor: Yugandhar

Publicity Designers: Anil-Bhanu

Digital Media Head: Viswa CM

Line Production: Meher Movies

Sree Vishnu Samajavaragamana Fun-filled Teaser Unveiled

 Sree Vishnu, Ram Abbaraju, AK Entertainments, Hasya Movies, Razesh Danda’s Samajavaragamana Fun-filled Teaser Unveiled



Hero Sree Vishnu is back to his strongest forte of comedy with his latest flick Samajavaragamana directed by Ram Abbaraju of Vivaha Bhojanambu fame. Razesh Danda is producing the movie under the banner of Hasya Movies, in association with AK Entertainments. Anil Sunkara proudly presents it. Reba Monica John is the heroine opposite Sree Vishnu in the movie. The makers unveiled a fun-filled teaser of the movie today.


Sree Vishnu plays a frustrated youngster who gets irritated by simple things. He loves a girl during his college days. But she ties Rakhi to him. Since then, whenever a girl proposes to him, he makes them tie rakhi to him. He indeed develops a negative opinion about love.


Sree Vishnu’s comic timing is superb. His conversations and frustrations bring freshness. The bathroom sequence and the last sequence of his frustration over the phone call show how good an actor he is. Reba Monica John who played his ladylove looked gorgeous. Although the movie features several comedy actors, the teaser focuses mainly on Sree Vishnu’s character and the story behind his hatred of love. Overall, the teaser gives the impression that Samajavaragamana is a clean entertainer.


Ram Abbaraju yet again proves that he is too good at dealing with comedy entertainers. There is humor in almost every sequence in the teaser. Raam Reddy handled the cinematography and Gopi Sundhar’s background score uplifts the humor quotient. Chota K Prasad is the editor and Brahma Kadali is the art director. The production values looked adequate for the genre of the movie.


Bhanu Bogavarapu penned the story, while Nandu Savirigana has written the dialogues. Director Ram Abbaraju himself has written the screenplay of the movie.


Samajavaragamana will release worldwide in the summer on May 18th.


Cast: Sree Vishnu, Reba Monica John, Naresh, Sudarshan, Sreekanth Iyengar, Vennela Kishore, Raghu Babu, Rajeev Kanakala, Devi Prasad, Priya and others.


Technical Crew:

Anil Sunkara Proudly Presents

Screenplay & Direction - Ram Abbaraju

Producer - Razesh Danda

Co-Producer - Balaji Gutta

Banners- Ak Entertainments, Hasya Movies

Story - Bhanu Bogavarapu

Dialogues - Nandu Savirigana

Music Director - Gopi Sundhar

Cinematographer - Raam Reddy

Editor - Chota K Prasad

Art Director -Brahma Kadali

Costume Designer - Lakshmi Killari

PRO - Vamsi Shekar

The First Look Of 'Heat' Creates Interest

 The First Look Of 'Heat' Creates Interest



Suspense thriller genres have always had a craze. That genre has a separate fan base. But lately, suspense thriller movies are being loved by the audience from all walks of life. Under these circumstances, another interesting movie 'Heat' with the tagline of 'A Psycho Mind Vs A Broken Heart' is getting ready to hit the screens.


Starring Vardhan Gurrala and Sneha Khushi in the lead roles, this movie is jointly produced by M R Varma and Sanjosh under the banners of Rayn Studios and Kaumudi Cinemas with M R Varma presenting it. This movie is directed by MN Arjun and Sharath Varma. The title poster of this suspense thriller has been released. Also, the first look poster of the protagonist has also been unveiled.


The title poster and the first look poster have been released by the popular director Sailesh Kolanu. The theme of the movie has been disclosed with the title poster itself. A car, a walking man and a magnifying glass in the first look poster indicates that this is an investigation suspense thriller. It seems like a murder mystery. The film's unit became successful by creating a great interest with the poster alone.


Gautham Raviram provided the music for this movie, while Rohit Bachu is the cameraman. Shivan Kumar Kandula and Sridhar Vejandla are the co-producers.


Cast: Vardhan Gurrala, Sneha Khushi, Mohan Sai, Ambika Vani, Vamshi Raj, Pulkit Mahendar, Appaji Ambarisha, Jaya Sri Rachakonda, Prabhavati Varma etc.


Technical Crew:

Producers : M R Varma, Sanjosh

Co-producer : Shivan Kumar Kandula, Sridhar Vejandla

Directed by: MN Arjun, Sharath Varma

Story, Screenplay : M R Varma

Music by : Gautham Raviram

Cameraman : Rohit Bachu

PRO : Sai Satish