Latest Post

Supreme Hero to unveil VBVK Trailer

 Supreme Hero to unveil VBVK Trailer 



Kiran Abbavaran - the new gen's finest performer is incoming as lead with the movie "Vinaro Bhagyamu Vishnu Katha" directed by Murali Kishor Abburu on this February 17th 2023. The film is generating immense interest among movie lovers with unique promotions.


The previously released teaser and songs impressed audiences. Now, to raise the expectations makers are delighting everyone with a interesting trailer tomorrow. And Supreme Hero Sai Dharam Tej is launching the trailer.


Good films are always supported, and Sai Dharam Tej is one of the young heroes who wishes the industry success. Now, young heroes bonding and promoting each other's films is truly admirable.


Among audiences and trade circles, this film has received more attention than other February releases. It remains to be seen, how well they impress audience with the trailer. GA 2 pictures always surprises audience with different content and everyone eager to find out more about Vishnu and his tale.


Murali Sharma, Praveen, Aamani, Subhalekha Sudhakar and others will be seen in pivotal roles in this flick. Backed by GA2 Pictures, the film has Chaitan Bharadwaj’s music. Ace producer Allu Aravind presenting the the film. Daniel Viswas and Marthand K Venkatesh are handling the cinematography and editing departments.

Producer Vivek Kuchibhotla Launched Veda Song

 ప్రముఖ నిర్మాత వివేక్ కూచిబొట్ల చేతులుమీదగా "వేద" చిత్రం నుండి "పుష్ప పుష్ప" వీడియో సాంగ్ విడుదల



ఫిబ్రవరి 9న గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న శివ రాజ్‌కుమార్ "వేద"


ఇటివలే కార్తికేయ, ధమాక వంటి హిట్ చిత్రాలకు నిర్మాణ బాగస్వామైన వివేక్ కూచిబొట్ల కన్నడ స్టార్ హీరో శివ రాజ్‌కుమార్ నటించిన "వేద" చిత్రంలోని పాటను రిలీజ్ చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 

మొన్న డిసెంబర్ కన్నడలో రిలీజై మంచి విజయం సాధించిన "వేద" సినిమాను *కంచి కామాక్షి కలకత్తా కాళీ క్రియేషన్స్* పతాకంపై రాధాకృష్ణ గారు తెలుగు ప్రేక్షకులు అందిస్తున్నారు. ఈ పాట కూడా చాలా బాగుంది. 

ఈ సినిమా పెద్ద విజయం అందుకుంటుందని భావిస్తున్నాను. 


కన్నడ చలనచిత్ర పరిశ్రమలో శివ రాజ్‌కుమార్ ఒక ఐకానిక్ హీరో.

ప్రస్తుతం శివ రాజ్‌కుమార్‌ చేసిన చిత్రం వేద. వేద చిత్రం శివ రాజ్‌కుమార్‌ కి చాలా ప్రత్యేకమైన చిత్రం. ఇది అతని 125 చిత్రాల మైలురాయిని గుర్తించడమే కాకుండా, అతని భార్య గీతా శివ రాజ్‌కుమార్ నేతృత్వంలోని గీతా పిక్చర్స్ అయిన అతని హోమ్ బ్యానర్‌లో ఇది మొదటి వెంచర్‌గా కూడా రావడం విశేషం. 


ఇటీవలే కన్నడలో విడుదలై సంచలనం సృష్టించిన ఈ సినిమా ఫిబ్రవరి  9న గురువారం తెలుగులో రిలీజ్ కు సిద్దమవుతుంది. మాములుగా ఇండస్ట్రీలో సినిమాలు శుక్రవారం రిలీజ్ అవుతుంటాయి. కంటెంట్ మీద ఉన్న నమ్మకంతో ఈ సినిమాను ఒకరోజు ముందుగానే రిలీజ్ చేస్తున్నారు . 

కంచి *కామాక్షి కలకత్తా కాళీ క్రియేషన్స్* ద్వారా ఈ సినిమా తెలుగులో రిలీజ్ కానుంది. దీనికి సంబంధించిన టైటిల్ మరియు మోషన్ పోస్టర్స్ ను ఇదివరకే ఆవిష్కరించింది చిత్ర బృందం. ఈ సినిమాను సపోర్ట్ చేస్తున్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కి ఈ చిత్ర బృందం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. అలానే ఈ సినిమా గురించి మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ట్వీట్ చేస్తూ ఈ చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. 


ఎ. హర్ష దర్శకత్వం వహించిన ఈ  యాక్షన్ డ్రామా చిత్రం కన్నడలో డిసెంబర్ 23న విడుదలై సంచలనం సృష్టించింది.శివన్న, ఘనవి లక్ష్మణ్, అదితి సాగర్, శ్వేత చంగప్ప, ఉమాశ్రీ మరియు అనేక మంది ఈ చిత్రంలో నటించారు. ఫిబ్రవరి 9న ఈ చిత్రం తెలుగులో విడుదల కానుంది. 


నటీనటులు: శివరాజ్ కుమార్ , ఘనవి లక్ష్మణ్

దర్శకత్వం : హర్ష

నిర్మాత : గీతాశివరాజ్‌కుమార్

సినిమాటోగ్రఫీ : స్వామి జె గౌడ్

ఎడిటర్: దీపు ఎస్ కుమార్ 

సంగీతం: అర్జున్‌జన్య

పి.ఆర్. ఓ: వి. ఆర్ మధు

డిజిటల్ మీడియా: ప్రసాద్ లింగం

Oo Antava Oo Oo Antava Mava Releasing on February 18

 మహా శివరాత్రి సంద్భంగా ఫిబ్రవరి 18 న కామెడీ హారర్‌  ''ఊ అంటావా మావా ఊఊ అంటావా మావ'' సినిమా రిలీజ్



 *యశ్వంత్, రాకింగ్‌ రాకేష్, అనన్య, హిందోలా చక్రవర్తి, పూజ, సిమ్రాన్‌ ముఖ్య తారలుగా రేలంగి నరసింహా రావు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న కామెడీ హారర్‌ చిత్రం ‘ఊ అంటావా మావా ఊఊ అంటావా మావ’. తుమ్మల ప్రసన్న కుమార్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ మరియు సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని మహా శివరాత్రి సంద్భంగా ఫిబ్రవరి 18 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్న సందర్బంగా* 


 *నిర్మాత తుమ్మల ప్రసన్న కుమార్‌ మాట్లాడుతూ.* .ఈ సినిమాను కాశ్మీర్, హైదరాబాద్ పలు చోట్ల షూటింగ్ జరుపు కున్నాము. నిన్నే ఫస్ట్ కాపీ  చూశాము.మంచి అద్భుతమైన కంటెంట్ వచ్చింది. రేలంగి నరసింహారావు గురించి చెప్పాల్సిన అవసరం లేదు.తను ఇప్పటివరకు సినిమా ఇండస్ట్రీ కి 76 సూపర్‌ హిట్స్‌ ఇచ్చాడు. అలాంటి తన దర్శకత్వంలో వస్తున్న 'ఊ అంటావా మావా ఊఊ అంటావా మావ'' .సినిమా కూడా బిగ్ హిట్‌ అవుతుందనే నమ్మకం ఉంది. ఇందులో మంచి అద్భుతమైన కామెడీ హారర్ ఉంది.జబర్దస్త్ రాకింగ్ రాకేష్ ఈ మధ్య యాడ్ షూటింగ్స్ లలో బిజీగా ఉన్నా తను ఈ చిత్రంలో మంచి కామెడీ పండించాడు. ఈ సినిమాలో నటించిన యశ్వంత్, రాకింగ్‌ రాకేష్, అనన్య, హిందోలా చక్రవర్తి, పూజ, సిమ్రాన్‌ మొదలగు వారంతా ఫుల్ సపోర్ట్ చేయడంతో సినిమా బాగా వచ్చింది. కాశ్మీర్ లో షూటింగ్ చేసిన వీడియో పుటేజ్ చూస్తే చాలా ఆనందం వేస్తుంది. ఈ సినిమాను పలువురు ఇండస్ట్రీ పెద్దలకు చూయించడం జరిగింది. చూసిన వారంతా  చాలా బాగుందని రెస్పాన్స్ ఇచ్చారు. తెలుగు ప్రేక్షకులు హార్రర్,థ్రిల్లర్ కామెడీ సినిమాలు ఎప్పుడొచ్చినా ఆదరిస్తారు.కాబట్టి 'ఊ అంటావా మావా ఊఊ అంటావా మావ' సినిమాను మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల 18న రిలీజ్ చేస్తున్నాము అందరూ ఆదరించి ఆశీర్వదించాలని  మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అన్నారు.


 *నటీ, నటులు* 

యశ్వంత్, రాకింగ్‌ రాకేష్, అనన్య, హిందోలా చక్రవర్తి, పూజ, సిమ్రాన్‌, సత్య కృష్ణ, రఘు కుంచె, బాబు మోహన్, కాదంబరి కిరణ్, ఆకెళ్ల జబర్దస్త్ గణపతి, జెన్నీ తదితరులు 


 *సాంకేతిక నిపుణులు* 

నిర్మాత : తుమ్మల ప్రసన్న కుమార్‌

ప్రొడక్షన్ : శ్రీ వేంకటేశ్వర ఫిలిమ్స్ డివిజన్ 

దర్శకత్వం : రేలంగి నరసింహారావు

కథ : రేలంగి నరసింహారావు, రేలంగి కరుణ 

సంగీతం: సాబు వర్గీస్,

కెమెరా: కంతేటి శంకర్

ఎడిటర్ : వెలగపూడి రామారావు

మాటలు : అంగిరెడ్డి శ్రీనివాస్

పాటలు : వీరేంద్ర కాపర్తి, జయకుమార్

ఆర్ట్స్ : తెలప్రోలు శ్రీనివాస్

పి. ఆర్. ఓ : మధు వి. ఆర్

చీఫ్ కో డైరెక్టర్ : రామారావు కూరపాటి

కో డైరెక్టర్ : కోటి, గోలి వెంకటేశ్వర్లు

ప్రొడక్షన్ డిజైనర్ : గోలి వెంకటేశ్వర్లు

Icon Star Allu Arjun receives cutest Gift from his Son Allu Ayaan

 Icon Star Allu Arjun receives cutest Gift from his Son Allu Ayaan



The Icon Star Allu Arjun has two adorable kids, Allu Ayaan and Allu Arha. The kids never fail to delight their father with cute conversations and thoughtful gifts.


Allu Arjun's son, Allu Ayaan, surprised his father with a gift today. It's a beautiful lorry with Pushpa's name on the top. This adorable gift impressed Allu Arjun, who posted a photo of it on social media with the caption, "Cutest Gift from my sweetheart soul Ayaan Chinni Babu #Pushpa."


This adorable post is now going viral on social media. Allu Arjun spends quality time with his family and always posts the cutest moments he has with his children on social media.


This cutest gift from Allu Ayaan is winning hearts. On the work front, Allu Arjun is currently busy with the filming of Pushpa The Rule. Directed by Sukumar, the film is produced by Mythri Movie Makers.

Vijay Deverakonda Collaborating with Parasuram, Dil Raju and Shirish to produce under SVC Creations Banner

 Vijay Deverakonda Collaborating with Parasuram, Dil Raju and Shirish to produce under SVC Creations Banner



Vijay Deverakonda is set to collaborate with Parasuram who previously made Geetha Govindam, a box office blockbuster with him. This project was announced today. 


This will be the second collaboration between Vijay and Parasuram after the blockbuster Geetha Govindam and this will be a fresh and unique subject. 


Star producers Dil Raju and Shirish are set to produce this project and this is his maiden collaboration with Vijay and the project will be mounted on a big scale under SVC Creations banner.


The details about the cast and crew will be out in the next few days. The makers are expected to drop more promotional material in the days to come.


Writer,Director: Parasuram Petla

Producers : Raju - Shirish

PRO : Vamsi Kaka, GSK Media

Kannada Real Star Upendra Kabza Releasing on March17

 


మార్చి 17న పాన్ ఇండియా కాదు.. గ్లోబ‌ల్‌ ‘కబ్జ’ చేస్తున్నాం :   క‌న్న‌డ రియ‌ల్ స్టార్ ఉపేంద్ర‌



ఇండియ‌న్ రియ‌ల్ స్టార్ ఉపేంద్ర హీరోగా న‌టిస్తోన్న ప్రెస్టీజియ‌స్ మూవీ ‘క‌బ్జ’. పాన్ ఇండియా  రేంజ్‌లో క‌న్న‌డ‌, తెలుగు, హిందీ, మ‌ల‌యాళ‌, త‌మిళ‌ భాష‌ల్లో ఈ చిత్రం మార్చి 17న వ‌ర‌ల్డ్ వైడ్‌గా గ్రాండ్  రిలీజ్ అవుతుంది. ఆర్‌.చంద్రు ద‌ర్శ‌క నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం తెలుగులో ప్ర‌ముఖ నిర్మాత ఎన్‌.సుధాక‌ర్ రెడ్డి స‌మ‌ర్ప‌కుడిగా హీరో నితిన్ సొంత బ్యానర్స్ రుచిరా ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, ఎన్ సినిమాస్ ప‌తాకాల‌పై తెలుగులో రిలీజ్ అవుతుంది. ఈ సినిమా టైటిల్ సాంగ్‌ను శ‌నివారం హైద‌రాబాద్‌లో విడుద‌ల చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ఉపేంద్ర‌, శ్రియా శ‌ర‌న్, డైరెక్ట‌ర్ ఆర్‌.చంద్రు స‌హా టీమ్ స‌భ్యులంద‌రూ పాల్గొన్నారు. ...


క‌న్న‌డ రియ‌ల్ స్టార్ ఉపేంద్ర మాట్లాడుతూ ‘‘కబ్జ’ సినిమా రిలీజ్ తర్వాత నా టీమ్ గురించి నేను మాట్లాడుతాను. ఇప్పుడు చంద్రు గురించి మాత్ర‌మే మాట్లాడుతాను. ఎందుకంటే ఈ సినిమా స్టార్ట్ అయిన త‌ర్వాత క‌రోనా కూడా వ‌చ్చింది. అయితే చంద్రు వెన‌క్కి త‌గ్గ‌లేదు. మూడేళ్లు క‌ష్ట‌ప‌డి భ‌గీర‌థుడిలా క‌బ్జ సినిమాను ఇక్క‌డి వ‌ర‌కు తీసుకొచ్చాడు. ఓ టీమ్‌గా అంద‌రినీ క‌లుపుకుంటూ ఓ ప‌ట్టుద‌ల‌తో ఇక్క‌డి వ‌ర‌కు చంద్రు వ‌చ్చాడు. శ్రియా శ‌ర‌న్  ఇప్ప‌టి వ‌ర‌కు అంద‌రి స్టార్స్‌తో యాక్ట్ చేశారు. ఇప్పుడు నాతో యాక్ట్ చేయటం చాలా హ్యాపీగా ఉంది. అలాగే జానీ మాస్ట‌ర్‌. నేను తెలుగు ఇండ‌స్ట్రీని చూసి నేర్చుకుని, రాసుకుని సినిమాలు చేశాను. మీ అంద‌రి స‌పోర్ట్‌కి థాంక్స్‌. మార్చి 17న ఇండియానే కాదు.. గ్లోబ‌ల్‌ను క‌బ్జ చేయ‌బోతున్నాం’’ అన్నారు. 


డైరెక్ట‌ర్ ఆర్‌.చంద్రు మాట్లాడుతూ ‘‘తెలుగులో చాలా రోజులుగా సినిమా చేయాలని ఎదురు చూస్తున్న త‌రుణంలో ల‌గ‌డ‌పాటి శ్రీధ‌ర్‌గారితో కృష్ణ‌మ్మ క‌లిపింది ఇద్ద‌రినీ సినిమా చేశాను. నా కెరీర్‌లో ఇది తొలి పాన్ ఇండియా మూవీ. ఉపేంద్ర‌గారితో నేను చేస్తున్న మూడో సినిమా ఇది. ఈ డ్రీమ్ పూర్తి కావ‌టానికి ఆయ‌నే కార‌ణం. ఇంత పెద్ద సినిమా చేస్తాన‌ని నేను కూడా అనుకోలేదు. సినిమా అంతా గ్లోబ‌లైజ్ అయ్యింది. ఆడియెన్స్ అప్‌డేట్ అయ్యారు. మ‌నం కూడా అప్‌డేట్ కావాల‌ని భావించి మంచి టీమ్‌ను ఏర్పాటు చేసుకుని చేసిన సినిమా ఇది. క‌న్న‌డ బాద్‌షా కిచ్చా సుదీప్‌గారు క‌బ్జ మూవీలో డైమండ్ త‌ర‌హా పాత్ర‌లో న‌టించారు.  ఉప్పి సార్‌పై ఉన్న ఇష్టంతో ఈ సినిమాలో ఆయ‌న న‌టించారు. మ్యూజిక్ డైరెక్ట‌ర్ ర‌వి బ‌స్రూర్‌గారు గొప్ప మ్యూజిక్ ఇచ్చాడు. క‌బ్జ సినిమా చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఉపేంద్ర‌గారు పెద్ద సూప‌ర్‌స్టార్ అయిన‌ప్ప‌టికీ డేట్స్ అడ్జ‌స్ట్ చేసి మ‌రీ యాక్ట్ చేశారు. మార్చి 17న పునీత్ రాజ్‌కుమార్‌గారి జ‌యంతి రోజున క‌బ్జ సినిమాను రిలీజ్ చేస్తున్నాం. తెలుగులో సుధాక‌ర్‌రెడ్డిగారు, ల‌క్ష్మీకాంత్‌, హ‌నుమంత రెడ్డిగారు రిలీజ్ చేస్తున్నారు. హిందీలో ఆనంద్ పండిట్‌గారు రిలీజ్ చేస్తున్నారు. ల‌క్ష్మీ గ‌ణ‌ప‌తి ఫిలింస్ వాళ్లు మ‌ల‌యాళంలో రిలీజ్ చేస్తున్నారు. అలాగే లైకా వాళ్లు త‌మిళంలో రిలీజ్ చేస్తారు. 20 దేశాల‌కు క‌బ్జ సినిమా హ‌క్కుల‌ను అమ్మేశాం. నిజాయ‌తీగా హాలీవుడ్ టింట్‌లో సినిమా చేయాల‌ని క‌బ్జ సినిమాను టీమ్ వ‌ర్క్‌గా చేశాం’’ అన్నారు. 


నిర్మాత సాయినాథ్ మాట్లాడుతూ ‘‘‘కబ్జ’ ట్రైల‌ర్‌లో చూసింది కొంత మాత్ర‌మే. రేపు థియేట‌ర్స్‌లో అంద‌రి అంచ‌నాల‌ను మించి ఉంటుంది. చంద్రు డేర్ డెవిల్ ఏ ప‌ని అయినా చేస్తాడు. రిస్క్ అయిన‌ప్ప‌టికీ అస్స‌లు త‌గ్గ‌కుండా సినిమా చేశాడు. నేను సినిమా చూశాను. ఉపేంద్ర‌గారు అద్భుతంగా న‌టించారు. కిచ్చా సుదీప్ బిగ్గెస్ట్ స‌ర్‌పైజ్ అవుతారు. ఇక ఉపేంద్ర‌, శ్రియ మ‌ధ్య ఉన్న సెంటిమెంట్ సీన్స్ ఆక‌ట్టుకుంటాయి. మార్చి 17న వ‌స్తున్న క‌బ్జ బ్లాక్ బ‌స్ట‌ర్ అవుతుంది’’ అన్నారు. 


నిర్మాత హ‌నుమంత రెడ్డి మాట్లాడుతూ ‘‘తెలుగులో సుధాకర్ రెడ్డిగారితో కలిసి కబ్జ సినిమాను రిలీజ్ చేస్తున్నాం. బుద్ధిమంతుడు చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేశాం. దాదాపు 13 ఏళ్ల తర్వాత మళ్లీ కబ్జ సినిమాను రిలీజ్ చేస్తున్నాం. తప్ప‌కుండా సినిమా సూప‌ర్ డూప‌ర్ హిట్ అవుతుంది’’ అన్నారు. 


అలంకార్ మాట్లాడుతూ ‘‘కబ్జ సినిమా నిర్మాణంలో భాగం కావటం మా అదృష్టంగా భావిస్తున్నాం. క‌బ్జ టీజ‌ర్ చూడ‌గానే షాక‌య్యాను. విజువ‌ల్స్ అంత అద్భుంగా ఉన్నాయి. వెంట‌నే చంద్రుకి ఫోన్ చేసి నువ్వేనా డైరెక్ట్ చేసిందని అడిగాను. మార్చి 17న రిలీజ్ అవుతున్న సినిమా మాట్లాడుతుంది’’ అన్నారు. 


శ్రియా శరన్ మాట్లాడుతూ ‘‘ కబ్జ సినిమాలో నన్ను భాగం చేసిన చంద్రుగారికి థాంక్స్. సినిమా క‌థ విన‌గానే న‌చ్చేసింది. ఇందులో త‌ల్లి పాత్ర‌లో న‌టించాను. మా అమ్మాయి రాధ గురించి ఎప్పుడూ చంద్రు, ఆయ‌న భార్య అడుగుతుండేవారు. పాప‌కి గిఫ్ట్స్ ఇచ్చేవారు. చంద్రుగారు చాలా హార్డ్ వ‌ర్క‌ర్‌. ఆయ‌న క‌ష్టాన్ని ఈరోజు తెర‌పై చూస్తున్నాం. ఉపేంద్ర‌గారు చాలా డౌన్ టు ఎర్త్ ప‌ర్స‌న్‌. ఆయ‌నతో ప‌ని చేయటం అదృష్టంగా భావిస్తున్నాం’’ అన్నారు. 


విశ్వక్ సేన్ మాట్లాడుతూ ‘‘నేను చిన్నప్పటి నుంచి ఉపేంద్ర‌గారికి అభిమానిని. ఆయ‌న సినిమాకు టైటిల్ పెట్ట‌కుండా చేయి సింబ‌ల్ పెట్టి రిలీజ్ చేశారు. అది చూసి నేను షాక‌య్యాను. ఆయ‌న ఐడియాల‌జీని నేను ల‌వ్ చేస్తాను. నేను డైరెక్ట్ చేసిన సినిమాకు ఉపేంద్రగారినే కొంంత స్ఫూర్తిగా తీసుకున్నాను. క‌బ్జ సినిమా పెద్ద హిట్ కావాలి. సుధాక‌ర్‌గారికి, నితిన్‌గారికి బాగా డ‌బ్బులు రావాల‌ని కోరుకుంటున్నాను. ర‌వి బ‌స్రూర్ మ్యూజిక్ బావుంది. చంద్రుగారికి ఆల్ ది బెస్ట్‌’’ అన్నారు. 


డి.వి.వి.దానయ్య మాట్లాడుతూ ‘‘ఉపేంద్ర‌గారు ‘కబ్జ’మూవీలో అద్భుతంగా నటించారు. చంద్రు సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. నిర్మాతలకు సినిమా మంచి లాభాలను తెచ్చి పెట్టాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. 


వరదరాజు మాట్లాడుతూ ‘‘కబ్జ సినిమా వర్క్ కంప్లీట్ అవుతూ వస్తుంది. సినిమా చాలా బావుంటుంది. అందరికీ నచ్చుతుంది. కె ఫర్ కన్నడ.. కె.జియఫ్, కాంతార.. ఇప్పుడు కబ్జ. హండ్రెడ్ పర్సెంట్ సూపర్ హిట్ కాన్ఫిడెంట్గా చెబుతున్నాను’’ అన్నారు. 



ఇంకా ఈ కార్య‌క్ర‌మంలో రైట‌ర చంద్ర బోస్‌, ల‌గ‌డ‌పాటి శ్రీధ‌ర్ త‌దిత‌రులు పాల్గొన్నారు. ఆస్కార్ ముంగిట నిలిచిన ఆర్ఆర్ఆర్ సినిమాను నిర్మించిన నిర్మాత డి.వి.వి.దాన‌య్య‌.. నాటు నాటు పాట రాసిన లిరిక్ రైట‌ర్ చంద్ర‌బోస్‌ను ఉపేంద్ర అండ్ టీమ్ సత్క‌రించారు.


Sridevi Shobhanbabu Releasing on February 18th


నా మ‌న‌సుకి ఎంతో ద‌గ్గ‌రైన ‘శ్రీదేవి శోభన్‌బాబు’ సినిమా ఫిబ్ర‌వ‌రి 18న రిలీజ్ అవుతుంది - నిర్మాత‌లు సుస్మిత కొణిదెల‌, విష్ణు ప్ర‌సాద్‌




సంతోష్ శోభన్, గౌరి జి.కిషన్ హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘శ్రీదేవి శోభ‌న్‌బాబు’. ప్ర‌శాంత్ కుమార్ దిమ్మ‌ల ద‌ర్శ‌క‌త్వంలో గోల్డ్ బాక్స్ ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్‌పై ఈ చిత్రాన‌న్ని సుస్మిత కొణిదెల‌, విష్ణు ప్ర‌సాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఫిబ్ర‌వ‌రి 18న విడుద‌ల చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లో జ‌రిగిన పాత్రికేయుల స‌మావేశంలో...


నిర్మాత సుస్మిత కొణిదెల మాట్లాడుతూ ‘‘‘శ్రీదేవి శోభ‌న్‌బాబు’ నా మనసుకు ఎంతో ద‌గ్గ‌రైన సినిమా. సంతోష్‌, ప్ర‌శాంత్‌ని అనుకోకుండా ఓ కాఫీ షాప్‌లో క‌లిశాను. అలా స్టార్ట్ అయిన మా ప్ర‌యాణం ఇక్క‌డి వ‌ర‌కు వ‌చ్చింది. చిన్న ఆలోచ‌న‌తో ప్రారంభ‌మైన ఈ సినిమా కోసం అంద‌రం మ‌న‌సు పెట్టి ప‌ని చేశాం. మా అంద‌రిలోని ఇన్నోసెంట్ ఎమోష‌న్స్ అన్నీ స్క్రిప్ట్‌కి ట్రాన్స్‌ఫ‌ర్ అయ్యింది. సిటీలో పుట్టి పెరిగిన సంతోష్‌లాంటి హీరో ఇలాంటి విలేజ్ బ్యాక్ డ్రాప్ పాత్రను అద్భుతంగా చేశాడు. గౌరికి తెలుగు రాక‌పోయినా నాతో కూర్చుని త‌మిళంలో అర్థం తెలుసుకుని దాన్ని తెలుగులో నేర్చుకుని మరీ న‌టించింది. ప్ర‌శాంత్ బ‌లం.. నెటివిటీ. మ‌న ఇంట్లో మ‌నం ఎలా బిహేవ్ చేస్తామో దాన్ని చ‌క్క‌గా క్యారీ చేస్తాడు. అదే ఈ సినిమాలోనూ చేశాడు. త‌ను ప్రాణం పెట్టి.. చ‌క్క‌టి ఎమోష‌న్స్‌తో సినిమాను పూర్తి చేశాడు. బాషా, మొయిన్ వంటి యంగ్ టాలెంట్‌తో నే కాదు.. నాగ‌బాబుగారు, రోహిణిగారి వంటి సీనియ‌ర్స్ కూడా సినిమాలో న‌టించారు. గోల్డ్ బాక్స్ బ్యాన‌ర్ ముందు నేనున్న‌ప్ప‌టికీ నా వెనుక మావారు విష్ణు, మా కో ప్రొడ్యూస‌ర్ శ‌ర‌ణ్య స‌పోర్ట్‌గా నిలిచారు. ఫిబ్ర‌వ‌రి 18న మీ ద‌గ్గ‌రున్న థియేట‌ర్స్‌లో ‘శ్రీదేవి శోభ‌న్‌బాబు’ సినిమా వస్తుంది. రేపు (సోమ‌వారం ) ఓ పాట‌ను రిలీజ్ చేస్తున్నాం. క‌మ్రాన్ అద్భుత‌మైన సంగీతాన్ని అందించారు’’ అన్నారు. 


నిర్మాత విష్ణు ప్ర‌సాద్ మాట్లాడుతూ ‘‘ఫిబ్రవరి 18న ‘శ్రీదేవి శోభ‌న్‌బాబు’ మూవీ రిలీజ్ అవుతుంది. ఎంటైర్ టీమ్‌కు థాంక్స్‌. ఆడియెన్స్ స‌ర‌దాగా ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు. 


సంతోష్ శోభ‌న్ మాట్లాడుతూ ‘‘అవకాశం ఎప్పుడూ గొప్ప‌దే. నన్ను, ప్ర‌శాంత్‌ను న‌మ్మి అవ‌కాశం ఇచ్చిన సుస్మిత అక్క‌, విష్ణుగారికి థాంక్స్‌. 1970 నేప‌థ్యంలో విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ప్ర‌పంచానికి ఓ ట్రిబ్యూట్‌లాంటి సినిమాగా ‘శ్రీదేవి శోభ‌న్‌బాబు’ ఉంటుంది. స‌ర‌దాగా ఉంటుంది. ఆడియెన్స్‌కు ఓ బ్యూటీఫుల్ ఎక్స్‌పీరియెన్స్ అవుతుంది. ఫిబ్ర‌వ‌రి 18న థియేట‌ర్స్‌లోకి వ‌స్తున్నాం. రేపు ఓ సాంగ్‌ను రిలీజ్ చేస్తున్నాం. న‌టీన‌టులు, టెక్నీషియ‌న్స్ అంద‌రూ చ‌క్క‌గా వ‌ర్క్ చేయ‌టంతో మంచి సినిమాతో మీ ముందుకు వ‌స్తున్నాం’’ అన్నారు. 


దర్శకుడు ప్రశాంత్ కుమార్ దిమ్మల మాట్లాడుతూ ‘‘‘శ్రీదేవి శోభ‌న్‌బాబు’సినిమాను సరదాగా అందరూ ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడున్న ప‌నుల్లో అంద‌రూ బిజీగా ఉంటున్నారు. అంద‌రూ క‌లుసుకోలేక‌పోతున్నారు. ఈ సినిమా చూసిన త‌ర్వాత మ‌న కుటుంబ స‌భ్యులంద‌రూ క‌లుసుకుంటే బావుంటుంద‌నే ఆలోచ‌న అంద‌రిలోనూ వ‌స్తుంది. స‌ర‌దాగా ఎంజాయ్ చేసే స‌ర‌దా సినిమా ‘శ్రీదేవి శోభ‌న్‌బాబు’. సుస్మిత‌గారు చ‌క్క‌టి ప‌ల్లెటూరి అంద‌మైన క‌థ‌తో సినిమా చేయాల‌ని నాతో అన్నారు. నేను ‘శ్రీదేవి శోభ‌న్‌బాబు’ క‌థ చెప్ప‌గానే వెంట‌నే సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. సినిమాను చూస్తున్నంత సేపు మ‌న చుట్టూ చూసే పాత్ర‌లే గుర్తుకు వస్తాయి. అంత నేచుర‌ల్‌గా ఉంటాయి. విష్ణుగారు చాలా సైలెంట్‌గా ఉంటారు. అందుక‌ని ఆయ‌న్ని చూస్తే కాస్త భ‌యంగా ఉంటుంది. హీరో సంతోష్ శోభ‌న్‌ను ఈ సినిమా త‌ర్వాత శోభ‌న్‌బాబు అని పిలుస్తారు. త‌ను అద్భుతంగా చేశాడు. శ్రీదేవి పాత్ర‌లో గౌరి చ‌క్క‌టి ఎమోష‌న్స్‌ను క్యారీ చేసింది. అలాగే శ‌ర‌ణ్య‌గారికి థాంక్స్‌. ఫిబ్ర‌వ‌రి 18న వ‌స్తున్న ‘శ్రీదేవి శోభ‌న్‌బాబు’ క‌చ్చితంగా అంద‌రికీ న‌చ్చుతుంది’’ అన్నారు. 


ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ శ‌ర‌ణ్య పొట్ల మాట్లాడుతూ ‘‘గోల్డ్ బాక్స్ బ్యానర్లో చిత్రీకరించిన రెండో సినిమా ఇది. వైజాగ్, అన‌కాప‌ల్లిలో చిత్రీక‌రించాం. ఎంటైర్‌టీమ్ స‌ర‌దాగా సినిమాను పూర్తి చేశారు. ఫిబ్ర‌వ‌రి 18న రిలీజ్ అవుతున్న ఈ సినిమాను అంద‌రూ థియేట‌ర్స్‌లో చూసి ఎంజాయ్ చేయండి’’ అన్నారు. 


గౌరి జి.కిషన్ మాట్లాడుతూ ‘‘తెలుగులో ‘శ్రీదేవి శోభ‌న్‌బాబు’ హీరోయిన్‌గా నా తొలి చిత్రం. ఈ అవ‌కాశం ఇచ్చిన ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్‌గారికి థాంక్స్‌. ప్ర‌తి క్యారెక్ట‌ర్‌ను చ‌క్క‌గా రాసుకుని తెర‌కెక్కించారు. సుస్మిత‌గారు కంఫర్ట్ ఇచ్చి న‌టించారు. అందుకు సుస్మిత‌గారికి, విష్ణుగారికి థాంక్స్‌. సంతోష్ శోభ‌న్ చ‌క్క‌టి కోస్టార్‌. టీమ్ అంద‌రూ బాగా స‌పోర్ట్ చేయ‌టంతో నా జ‌ర్నీ సాఫీగా సాగిపోయింది. ఈ సినిమాలో నా పాత్ర‌ను కొత్తగా చూపించే ప్ర‌య‌త్నం చేశారు. ‘శ్రీదేవి శోభ‌న్‌బాబు’ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌. ఫిబ్ర‌వ‌రి 18న వ‌స్తున్న ఈ సినిమాను తెలుగు ప్రేక్ష‌కులు ఎలా రిసీవ్ చేసుకుంటార‌నేది ఎగ్జ‌యిట్‌మెంట్‌తో వెయిట్ చేస్తున్నాను’’ అన్నారు. 


ఎడిర్ శ‌శి మాట్లాడుతూ ‘‘ఎడిట‌ర్‌గా నా తొలి సినిమా ఇది. నిర్మాత‌లు సుస్మిత‌, విష్ణుగారికి, ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్‌గారికి థాంక్స్‌. సినిమాను చ‌క్క‌గా ప్లానింగ్ చేసుకుని తీశారు. అవ‌కాశం ఇచ్చినందుకు థాంక్స్‌’’ అన్నారు. 



ఈ కార్య‌క్ర‌మంలో మ‌హ‌బూబ్ బాషా, మొయిన్‌, డాలీ, సిద్ధార్థ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.


AshokGalla2 Launched Grandly

 Ashok Galla’s #AshokGalla2, Prasanth Varma, Arjun Jandyala, Lalithambika Productions’ Production No1 Launched Grandly



Young hero Ashok Galla, nephew of superstar Mahesh Babu and grandson of superstar Krishna, who made his film debut with Hero is all set to begin his second project- #AshokGalla2. Creative director Prasanth Varma who delivered the blockbusters AWE, Zombie Reddy and is working on the Pan India movie Hanu-Man provided a story for the movie to be directed by Arjun Jandyala of Guna 369 fame. Somineni Balakrishna, an NRI (Film distributor) will be producing the movie as Production No 1 of Lalithambika Productions. K Sagar is the co-producer and Nallapaneni Yamini presents it.


Proved his mettle with his debut film Hero, Ashok Galla took some time to choose his next script. The young hero is going to get a complete makeover for this film. Arjun Jandyala won accolades for Guna 369 which was made as a commercial entertainer. Prasanth Varma known for his out-of-the-box ideas penned a unique story for the film. We have to wait and see what new genre he is going to entertain us with this time.


The film has been launched grandly today. For the muhurtham shot, Venkatesh sounded the clapboard, while Namrata Shirodkar switched on the camera and Boyapati Sreenivas did the honorary direction. The script was handed over to the makers and Prasanth Varma by Miryala Ravinder Reddy, Sahu Garapati, and Harish Peddi. Aadhi Sheshagiri Rao, BVS Ravi and Galla Jayadev too graced the occasion.


All top technicians will work on this film. Well-known writer Burra Sai Madhav provides dialogues. Popular composer Bheems Ceciroleo who gave blockbuster music for the recent DHAMAKA is giving the music, while renowned lensman Prasad Murella is the cinematographer and Tammiraju is the editor. Heroine and other cast and crew details will be announced later.


Cast: Ashok Galla


Technical Crew:

Story: Prasanth Varma

Director: Arjun Jandyala

Producer: Somineni Balakrishna

Banner: Lalithambika Productions

Presents: Nallapaneni Yamini

Music: Bheems Ceciroleo

DOP: Prasad Murella

Editor: Tammiraju

Dialogues: Burra Sai Madhav

Publicity Designer: Dhani Aelay

PRO: Vamsi-Shekar

Kiran Abbavaram's VBVK into profits even before it's release

Kiran Abbavaram's VBVK into profits even before it's release



Young sensation Kiran Abbavaram upcoming film "Vinaro Bhaygyamu Vishnu katha" film's teaser, first single Vasava suhaasa and second single Oh Bangaram were released to a positive response.


Now the team recently released another peppy song "Dharsana". Infact it is going to become love anthem for breakups. After SR Kalayana mandapam what audience expecting from Kiran Abbavaram was filled in this movie. 


And the film is gaining immense love from audience for all the promotional content. This exciting project is now generating profits for makers even before it is released. This exciting project from GA 2 pictures has strong trade buzz among other February releases.


The innovative promotions and GA 2 pictures brand name fueled the massive deals for this intense action drama. It appears that the producers recovered the film's budget through trade business.


With huge buzz among audience, the movie is going to be release on February 17. Currently team is busy promoting the movie. It appears that makers planning to delight audience with more surprises and a special song soon.


The female lead is played by Kashmira. Murali Sharma will play a significant part. Under the auspices of GA2 Pictures. Bunny Vas is funding the romantic comedy while Murali Kishore Abburu helmed it. Ace producer Allu Aravind presenting the the film. 

Vaasava Suhaasa from VBVK: A song that makes us respect the team and reminds us our roots

 Vaasava Suhaasa from VBVK: A song that makes us respect the team and reminds us our roots



Some songs make sense when you first hear them, while others make sense after you've heard them repeatedly. Sometimes such songs come along and remind us of lyrical values while also bringing us peace of mind. Regardless of how many songs have been released in recent times, the song "Vaasava Suhaasa" from the film "Vinaro Bhagyamu Vishnu Katha" starring young hero Kiran Abbavaram has a special place in everyone's heart and playlists.


There are only a few songs that make you want to learn the lyrics. This song, on the other hand, falls into the same category. As much as this song is required for the situation in the film, it is also required in real life.


Even though the lyrics are complex, music lovers went crazy for this song, and everyone tried to understand it word for word. The Vaasava Suhaasa song has received 1.8 million views on YouTube.


All of these songs were once heard in the films of veteran director Kalathapasvi "Vishwanath" garu. The song "Vidhata Talapuna Prabhavadi Annadhi Jeevan Vedam" from his film Sirivennella became a hit. Those words have a powerful meaning and are a source of life, which will make the audience feel good.


Now, the song Vaasava Suhaasa has the same effect on music lovers and audiences. Everyone will be hypnotised by the complex yet life-filled lyrics.


"Yuga Yugaluga Prabhodamai

Padhi Vidhaluga Padhe Padhe

Paliketi Sayamimmanna

Jaadale Kadha Nuvvedhikinadedaina

Chirumoviki jarigina chirunavvula Praasana

Chigureyaka aaguna.. nuvvele daarina.

Ninnu Ninnuga Maarchina.. nee ninnati Anchuna

Oo Kammati Paatame.. etu chusina"


In the aforementioned lyrics, "Isn't that the way you're going, how can you not smile on your way? Ten avatars raised to tell him to help you is ideal. The current consensus emanates from your past experience "is also noteworthy in this song.


It can be said that putting such a song in a Gen Z movie is a daring attempt. Producer Bunny Vas garu took a risk by including this song in the film, which earned the team and lyricist more respect. Above all, "Kalathapaswi Vishwanath" garu launched this song, and the veteran director praised the team for their commendable effort.


It's a good thing this song was well received. This song was written by Kalyan Chakravarthy and sung by Karunya. The music for this film was composed by Chaitan Bharadwaj, and it is set to be released on February 17 as a gift for Maha Shivaratri.

Akhil Akkineni Pan India Film Agent Releasing On April 28, 2023

Akhil Akkineni, Surender Reddy, AK Entertainment’s Pan India Film Agent Releasing On April 28, 2023



Young and dynamic hero Akhil Akkineni and stylish maker Surender Reddy’s highly-anticipated Pan India project Agent is getting ready for its theatrical release. The makers on the occasion of New Year released a making video to announce Agent will release in summer. The latest update is the movie will be gracing the theatres worldwide in a grand manner on April 28th. The movie is going to cash in the holiday season and what better season can they get other than summer for a Pan India release.


The makers made the release date announcement through a wild action glimpse. Akhil is tied to a chair and his head is covered with a mask. When he’s asked about the agency he’s working for, he replies saying, “Osama Bin Laden, Gaddafi and Hitler.” He then calls himself a wild saale and he indeed looks wild with blood all over his face.


The release date glimpse is too brutal and shows the wild side of Akhil’s character. He is seen with long and curly hair in the movie where he sported different looks. The actor underwent a stylish makeover and will be seen sporting six-pack abs. Surender Reddy made this movie completely different from other spy thrillers.


Sakshi Vaidya played Akhil’s love interest, and Mammotty will be seen in a vital role. Rasool Ellore and Hip Hop Tamizha are taking care of camera and music departments respectively.


The story for the movie was provided by Vakkantham Vamsi. Produced by Ramabrahmam Sunkara under AK Entertainments and Surender 2 Cinema, National Award winner Naveen Nooli is the editor while Avinash Kolla is the art director.


Ajay Sunkara, Pathi Deepa Reddy are the co-producers of the film which will have a Pan India release in Telugu, Hindi, Tamil, Kannada and Malayalam languages.


Cast: Akhil Akkineni, Sakshi Vaidya, Mammootty

Director: Surender Reddy

Producer: Ramabrahmam Sunkara

Co-Producers: Ajay Sunkara, Pathi Deepa Reddy

Executive Producer: Kishore Garikipati

Banners: AK Entertainments, Surender 2 Cinema

Story: Vakkantham Vamsi

Music Director: Hip Hop Thamizha

DOP: Rasool Ellore

Editor: Naveen Nooli

Art Director: Avinash Kolla

PRO: Vamsi-Shekar 

Cast and crew of Butta Bomma thank the audience in the post release press meet

 Cast and crew of Butta Bomma thank the audience in the post release press meet



Butta Bomma appeals to all sections of the audience as it has layers of romance, thriller, and a beautiful message: Shourie Chandrasekhar Ramesh


Butta Bomma released today is getting positive response from the audience. The reviews from the US and Telugu states are wonderful and all the shows are running to packed houses. Butta Bomma is a cute romantic thriller with a message. In a post release press meet, the cast and crew thanked the audience for their tremendous support in making the film a grand success. 


Anika Surendran who played the central character of Satya said, “I am grateful and proud to do this project. I touched the hearts of everyone. I am happy for everything”. 


Surya Vashistta who donned the auto driver role is elated with the response of Butta Bomma and said, “I saw the movie at Prasad’s in the morning and I am glad about the positive reviews. The movie is getting good reviews from across the states. This is a happy moment for me as I am part of a great project on my debut”. 


Arjun Das who played a key role in the film is joyous about seeing the crowds for the morning shows. He said, “Thanks for coming for the morning show. Thanks for all the lovely messages. I really appreciate your feedback. It’s evident that everyone liked the dubbing in the film. Next time when I do a Telugu movie, I will make sure to interact with everyone in Telugu”. 


Shourie Chandrasekhar T Ramesh who directed Butta Bomma is happy with the positive response. In his words, “My friends from America saw the film and heaped praises on me. The movie has got a lot of buzz in the overseas market. In Telugu states too, it got an immense response. The undercurrent of the film is appealing to the families, so it’s worth watching. I feel every father must take their daughters to this movie. So, they can explain certain things to them. Please come with your kids and watch Butta Bomma in cinemas”. 


Ganesh Ravuri who penned wonderful dialogues for the film remarked, “Dialogues have well connected with audience. Thanks for making the film a success. People are liking the twists and turns in the story. The message will go a long way and movie will get a wide reach”.

Butta Bomma Movie Review

 

Check out the Review of Butta Bomma Starring Anikha Surendran, Arjun Das, Surya Vashistta, Navya Swamy Directed by Shouree Chandrashekhar T Ramesh produced by Suryadevara Nagavamsi and Sai Soujanya under Sitara Entertainments and Fortune Four Cinemas Gopi Sunder and Sweekar Agasthi composed the music, and Vamshi Pachipulusu handled the cinematography. Ganesh Ravuri penned the dialogues and Navin Nooli edited the film



Story 


Butta Bomma is the story which starts with Satya (Anikha Surendran) and Murali (Surya Vasishta) one day Satya dials an wrong number by mistake it connects to Murali .even though its a wrong dial slowly conversations starts between them and decides to meet each other one day 


When she is on the way to meet Murali she loses her phone what happened after that ?

HowRK(Arjundas) comes in to story ? Forms the rest 


Performances 


In this segment we must appreciate

Anikha Surendran, Surya Vasishta and Arjun Das who played Major roles in the film

As we all know Anikha Surendran  acted in many films as child artist now she made her debut as the heroine in the movie

She has done decent job her performance is good .looks wise she looked as Butta Bomma she has long way to go in Tfi


Surya Vasishta  has also made his debut he played an auto driver Role he has done terrific job He has shown good variation In terms of his performance


Arjun Das who worked in Tamil films as baddie and supporting roles made his


Telugu debut with this film he has done justice to his role 

Mirchi Kiran, Narra Srinivas ,chandana Karthik  Navya Swamy and rest of the cast has done as per the requirement 



Technical Aspects 

In this segment we must appreciate producers for their production values each and every Frame is so Rich. Vamsi Patchipulusu cinematography Is top notch Editor Naveen Nooli Editing is crisp and perfect. Ganesh Ravuri dialogues are good Gopi Sunder and Sweekar Agasthi music is good bgm is perfect .Director Shouree Chandrashekhar T Ramesh  has done good work his narration is engaging compare to first half second half is good 


Verdict 

On Whole Butta Bomma will be a Decent watch give a try this weekend 

Telugucinemas.in Rating 3/5 







Mayagadu Movie Review

 టైటిల్: మాయగాడు 



క్యాస్ట్: నవీన్ చంద్ర, పూజా ఝావేరి, గాయత్రి సురేష్,  అభిమన్యు సింగ్, కబీర్ దుహన్ సింగ్ తది తరులు.... 

మ్యూజిక్ డైరెక్టర్: అనూప్ రూబెన్స్ 

సినిమాటోగ్రాఫర్: వెంకట్ గంగాధరి 

ఎడిటర్: జునైద్ సిద్దిఖ్ 

ప్రొడ్యూజర్: భార్గవ్ మన్నె 

రైటర్ & డైరెక్టర్: జి కార్తిక్ రెడ్డి 


నవీన్ చంద్ర, పూజా ఝావేరి, గాయత్రీ సురేష్ హీరో హీరోయిన్స్ ‌గా అడ్డా ఫేం జీ.ఎస్. కార్తీక్ రెడ్డి డైరెక్షన్‌లో తెరకెక్కిన సినిమా ‘మాయగాడు’. స్వాతి పిక్చర్స్ బ్యానర్‌ లో, భార్గవ్ మన్నె ఈ చిత్రాన్ని నిర్మించారు. పైరసీ బ్యాక్ డ్రాప్‌లో రూపొందిన లవ్ స్టోరీ ఇది. తాజాగా, యూట్యూబ్ లో ఈ సినిమా ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు రీలిజ్ అయ్యిన ఈ చిత్రం ప్రేక్షకులని ఏ మేరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం. 


కథ: కాకినాడ లో రవి(నవీన్ చంద్ర) అనే వ్యక్తి సినిమాలని పైరసీ చేసే ఒక సిడి షాప్ ఓనర్. ఆకతాయి గా అమ్మాయిలతో తిరిగే ఒక ప్లే బాయ్ క్యారెక్టర్. పైరసీ చేస్తున్నాడన్న విషయం తెలుసుకున్న సిరి(గాయత్రి సురేష్) రవి ని పోలీస్ లకి పట్టిస్తుంది. హీరో అప్పటి నుంచి సిరి వెనక పడుతుంటాడు. ప్లే బాయ్ గా తిరిగే రవి(నవీన్ చంద్ర) లవ్ లో సిరి ఎలా పడింది? మరి పూజా ఝావేరి కి నవీన్ చంద్ర కి సంబంధం ఏంటి? పూజా ఝావేరి అన్నయ్య యాంటోని(అభిమన్యు సింగ్) నవీన్ చంద్ర ని ఎందుకు చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు? అసలు పైరసీ ఆగిందా లేదా? అనేది కథ....


కధనం, విశ్లేషణ: 

ఫస్ట్ హాఫ్ ఓపినింగ్ లో నవీన్ చంద్ర ఫ్లాష్ బ్యాక్ కి వెళ్తాడు. సినిమా రీలిజ్ తరువాత పైరసీ చేసి  డబ్బులు సంపాదిస్తూ తిరిగే ఒక ప్లే బాయ్ క్యారెక్టర్. కాకపోతే, ప్లే బాయ్ గా చూపించే క్యారెక్టర్ లో కొన్ని సీన్స్ సాగదీత గా అనిపిస్తాయి. తన ఫ్రెండ్ గీత పెళ్లి మ్యాచెస్ కోసం కాకినాడ కి వచ్చిన సిరి, పైరసీ చేస్తున్న నవీన్ చంద్ర కి బుద్ధి చెప్పే ప్రయత్నంలో అతని వలలో చిక్కుకుంటుంది. అదే టైం లో పూజా ఝావేరి నవీన్ చంద్ర కి పరిచయమవ్వుతుంది. తన హాట్ హాట్ అందాలని చూసి హీరో ఫిదా అయ్యిపొగా, తన అన్నయ్య ఒక కిల్లర్ అని చెప్పిన పట్టించుకోకుండా  చుట్టూ తిరుగుతాడు. ఒక రోజు యాంటోని(అభిమన్యు సింగ్)  తన చెల్లితో రొమాన్స్ చేస్తున్నప్పుడు పట్టుకోవడానికి ప్రయత్నం చేయగా పారిపోతాడు. వీళ్లిద్దరి మధ్య సీన్స్ నిడివి తక్కువే అయ్యిన పర్వాలేదు అనిపిస్తాయి. సినిమాలో వచ్చే సాంగ్స్ ఏ మాత్రం ఆకట్టుకోవు. ఒక బలమైన సీక్వెన్స్ లో నవీన్ చంద్ర అండ్ గాయత్రి సురేష్ ఇద్దరు బాగా దగ్గరవ్వతున్న సమయంలో బ్రేకప్ అవ్వుతుంది. 


సెకండ్ ఆఫ్ లో ప్లే బాయ్ కాస్త లవర్ బాయ్ అయ్యిన తీరు బాగుంటుంది. కాకపోతే, కొన్ని సీన్స్ లో ఎమోషన్స్ పెద్దగా ఆకట్టుకోలేదు. సినిమాలో అభిమన్యు సింగ్ చేసే కామిడి నిడివి తక్కువే అయ్యిన కడుపుబ్బా నవ్విస్తుంది. క్లైమాక్స్ లో పైరసీ కోసం ఫ్యాన్స్ తో పోరాటం చేయించిన తీరు బాగున్నప్పటికీ సీన్ పండలేదు. సినిమాలో కథ, కథనం, డైలాగ్స్ మీద ఇంకాస్త గ్రిప్పింగ్ గా దర్శకుడు చేసి ఉంటే బాగుండేది. ఓవర్ ఆల్ గా సినిమా థియేటర్ లో చూడచ్చు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి...  


నటి నటుల పెర్ఫామెన్స్: నవీన్ చంద్ర ఏ పాత్రలోనైనా ఇట్టే పరకాయ ప్రవేశం చేస్తాడు. ఈ సినిమాలో ఆకతాయి రొమాంటిక్ కుర్రాడు లా, డైలాగ్ డెలివెరి తో బాగా ఆకట్టుకున్నాడు. పూజా ఝావేరి యాక్టింగ్ తో పాటు తన అందచందాలతో స్క్రీన్ మీద వావ్ అనిపించింది. గాయత్రి సురేష్ ట్రేడిషనల్ గా కనిపిస్తూనే తన పాత్ర లో చాలా చక్కగా ఓదిగిపోయింది. అభిమన్యు సింగ్ పాత్ర మునుపెన్నడూ చూడని విధంగా ఒక మెంటల్ ఇన్నోసెంట్ కిల్లర్ లా అద్భుతంగా రాణించారు. ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషించిన కబీర్ దుహన్ సింగ్ పాత్ర సగటు ఫ్యాన్స్ కి ఉడుకు రక్తం రగిలేలా చేస్తుంది అంత బాగా చేసాడు పెర్ఫామెన్స్. తదితరాలు యాక్టింగ్ బాగానే రాణించారు... 


సాంకేతిక విభాగం: దర్శకుడు జి కార్తిక్ రెడ్డి మేకింగ్ అండ్ పాత్రల ఎంపిక విషయంలో బాగానే సక్సెస్ అయ్యిన కథ విషయంలో ఇంకా జాగ్రత్తలు తీసుకోవాలిసింది. కథ లో కొత్తదనం ఏమీ లేకపోయినా కొన్ని సీన్స్ బాగా ఆకట్టుకుంటాయి. జునైద్ సిద్దిఖ్ ఎడిటింగ్ పనితీరు బాగుంది. సినిమాటోగ్రాఫర్ వెంకట్ గంగాధరి విజ్యువల్స్ ఈ సినిమా స్థాయి పెంచింది. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ ఎప్పటి లాగే ఔట్ స్టాండింగ్ పెర్ఫామెన్స్ ఇచ్చాడు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ పర్వాలేదు.  


రేటింగ్: 3.25/5

బాటమ్ లైన్: దూసుకెళ్తున్న “మాయగాడు”

Rockstar DSP launched the Trailer of Maestro Ilaiyaraaja's Biggest Concert in Hyderabad!!

 Rockstar DSP launched the Trailer of Maestro Ilaiyaraaja's Biggest Concert in Hyderabad!!



Stepping into the 80th year, Maestro Ilaiyaraaja is all set to mesmerize us with his voice and music at the Biggest Concert commencing in Hyderabad.


While his fans have been waiting long to experience the euphoria of his Incredible Compositions, 𝐇𝐲𝐝𝐞𝐫𝐚𝐛𝐚𝐝 𝐓𝐚𝐥𝐤𝐢𝐞𝐬 is making it happen LIVE in Hyderabad on 26th February.


Hosted at Gachibowli Stadium, seats are filling fast and the interests to vibe to his Enchanting Melodies seem unstoppable.


Following the occasion, Trailer of this magnanimous concert shot by Director Vijay is launched by Rockstar DSP. It unveiled how everyone's gonna experience the magic of ‘The Man For Every Emotion’ on stage at Gachibowli Stadium.


Hurry up!! Book your Tickets Today!!

Zee Studios South is all set to gift fans ‘King of Kotha’ starring Dulquer Salmaan this Onam 2023

 Zee Studios South is all set to gift fans ‘King of Kotha’ starring  Dulquer Salmaan this Onam 2023.



Marking the 11 years of his splendid career in the movie industry, Dulquer Salman's 'King of Kotha' is hitting the screens on Onam 2023. The second-look poster of the big-budget movie is already making a buzz amongst the fans. Similar to his much-loved getup in his debut movie, 'Second Show', DQ's rugged look in the Abhilash Joshy directorial is getting revealed in this poster too.


Produced by Zee Studios and Wayfarer Films, the shooting of 'King of Kotha' is progressing in Karaikudi, Tamil Nadu.


Penned by Abhilash N Chandran, the movie is expected to be the next blockbuster of the pan-Indian star. When the cinematography is done by Nimish Ravi, the editing is done by Shyam Shashidaran, Makeup: is Ronex Xavier, Costume Design: is Praveen Varma, the Still: is Shuhaib S.B.K, Production Controller: Deepak Parameshwar. The movie's music is jointly done by Jakes Bejoy and Shaan Rahman.

Thalapathy 67 Titled 'Leo' - Kashmir Schedule Begins

 Thalapathy Vijay, Lokesh Kanagaraj, 7 Screen Studio #Thalapathy 67 Titled 'Leo' - Kashmir Schedule Begins



Thalapathy Vijay and Lokesh Kanagaraj's crazy project- #Thalapathy67 grabbed nationwide attention after it was announced officially. The makers are offering back-to-back treats by coming up with updates for the last few days. The film to be produced by S S Lalit Kumar of 7 Screen Studio and co-produced by Jagadish Palanisamy will have a stellar cast.


The makers today revealed the title of the movie through an action-packed video. It is titled interestingly as Leo and the video sees Vijay in a rugged avatar with a light beard and simultaneously making a sword and chocolate. After dipping the sword in chocolate, he tastes it and says bloody sweet. While the sword labels blood, the chocolate denotes sweetness.


The video presented Vijay in a massy character. Rockstar Anirudh Ravichander provided a wonderful background score for the video, while cinematography is handled by Manoj Paramahamsa.


The Kashmir schedule of the movie has begun today. The makers have also announced to release the movie on October 19th.


Trisha Krishnan is the leading lady opposite Vijay, while Sanjay Dutt, Priya Anand, Arjun Sarja, Gautham Menon, Miskin, Mansoor Ali Khan, Matthew Thomas, and Sandy Master are the other prominent cast.


Philomin Raj takes care of editing and N. Sathees Kumar is the art director. Ramkumar Balasubramanian is the Executive Producer.


Cast: Vijay, Trisha Krishnan, Sanjay Dutt, Priya Anand, Arjun Sarja, Gautham Menon, Mysskin, Mansoor Ali Khan, Mathew Thomas, and Sandy Master


Technical Crew:

Writer, Director: Lokesh Kanagaraj

Producer: S S Lalit Kumar

Banner: 7 Screen Studio

Co-producer: Jagadish Palanisamy

Music: Anirudh Ravichander

DOP: Manoj Paramahamsa

Action: Anbariv

Editing: Philomin Raj

Art: N. Sathees Kumar

Choreography: Dinesh

Dialogue writers: Lokesh Kanagaraj, Rathna Kumar & Deeraj Vaidy

Executive Producer: Ramkumar Balasubramanian. 

PRO: Vamsi-Shekar

Amigos will Entertain Everyone-Nandamuri KalyanRam

ఫిబ్రవరి 10న వ‌స్తోన్న ‘అమిగోస్’ మమ్మల్ని డిసప్పాయింట్ చేయదు.. మరో సూపర్ హిట్ మూవీ వస్తుంది:  ట్రైల‌ర్ లాంచ్ ఈవెంట్‌లో నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్‌



డిఫ‌రెంట్ చిత్రాలు, విలక్ష‌ణ‌మైన పాత్ర‌ల్లో న‌టిస్తూ త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు సంపాదించుకున్న నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ త్రిపాత్రిభిన‌యంలో న‌టించిన చిత్రం ‘అమిగోస్’.  రాజేంద్ర రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై న‌వీన్ ఎర్నేని, వై.ర‌విశంక‌ర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఫిబ్ర‌వ‌రి 10న గ్రాండ్ లెవ‌ల్లో సినిమా రిలీజ్ అవుతుంది. సినిమా ప్ర‌మోష‌న‌ల్ యాక్టివిటీస్ జోరుగా సాగుతున్నాయి. ఇప్ప‌టికే విడుద‌లైన ‘అమిగోస్’ మూవీ టీజ‌ర్‌, సాంగ్స్‌కి సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చాయి. శుక్ర‌వారం ఈ సినిమా ట్రైల‌ర్‌ను కర్నూలులో చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఈ కార్య‌క్ర‌మంలో నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ , నిర్మాత య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్ త‌దిత‌రులు పాల్గొన్నారు.


య‌ల‌మంచిలి ర‌వి శంక‌ర్ మాట్లాడుతూ ‘‘కర్నూలులో మేం నిర్వహిస్తోన్న మూడో ఈవెంట్ ఇది. క‌ర్నూలు మాకు చాలా సెంటిమెంట్‌గా మారింది. క‌ళాత‌ప‌స్వి విశ్వ‌నాథ్‌గారు ఈరోజు చ‌నిపోవ‌టం చాలా బాధాక‌రం. వారి ఫ్యామిలీకి మా ప్ర‌గాఢ సానుభూతిని తెలియ‌జేసుకుంటున్నాను. ‘ఉయ్ మిస్ యు విశ్వ‌నాథ్‌గారు.మీరు శంక‌రా భ‌ర‌ణం, సాగ‌ర సంగ‌మం వంటి అద్భుత‌మైన సినిమాల‌ను ఇచ్చారు. జీవిత కాలంలో వాటిని అస్స‌లు మ‌ర‌చిపోలేం’.  ఈవెంట్‌ను నిర్వ‌హించాలా..వ‌ద్దా? అని కూడా ఆలోచించాం. కానీ కార్య‌క్ర‌మానికి ఏర్పాట్లు పూర్తై చాలా దూరం రావ‌టంతో ఈవెంట్‌ను నిర్వ‌హించాల్సి వ‌చ్చింది. అమిగోస్ సినిమా విషయానికి వస్తే సినిమాను మేం చూశాం. ఎక్స్‌ట్రార్డిన‌రీగా వ‌చ్చింది. రాజేంద‌ర్ రెడ్డి తొలి సినిమానే అయిన‌ప్ప‌టికీ అత్య‌ద్భుతంగా సినిమాను తెర‌కెక్కించాడు. సౌంద‌ర్ రాజ‌న్‌గారు అద్భుత‌మైన విజువ‌ల్స్ ఇచ్చారు. క‌ళ్యాణ్ రామ్‌గారి పెర్ఫామెన్స్ నెక్ట్స్ లెవ‌ల్‌లో ఉంటుంది. హీరోయిన్ ఆషికా రంగ‌నాథ్ చ‌క్క‌గా న‌టించింది. అమిగోస్ అంటే ఫ్రెండ్స్ అని అర్థం. ఒకేలా మూడు వేర్వేరు ప్రాంతాల్లోని ఫ్రెండ్స్ ఒక‌చోట క‌లిసిన‌ప్పుడు ఏం జ‌రిగింద‌నేది సినిమా క‌థ‌. చాలా ఇంట్రెస్టింగ్‌గా సినిమా ఉంటుంది. ఫ‌స్టాఫ్ చాలా బావుంది. సెకండాఫ్ ఎక్స్‌ట్రార్డిన‌రీగా ఉంది. సినిమాను ఆసాంతం ఆస్వాదిస్తారు. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌గారిని క‌లిశాం. ఆయ‌న క‌ర్నూలులోని ఫ్యాన్స్  ఇచ్చే ట్రీట్‌మెంట్ గురించి చెప్పారు. ఆయ‌న చెప్పిన దాని కంటే ప‌ది రెట్టు అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు. అభిమానుల‌కు థాంక్స్‌’’ అన్నారు.


హీరో నందమూరి కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ ‘‘2022లో బింబిసార సినిమాతో మీ ముందుకు వచ్చాను. ఆ సినిమాకు మీరు చూపించిన ఆద‌రాభిమానాలు చూసి చేతులెత్తి న‌మ‌స్క‌రిస్తున్నాను. కొత్త సినిమాల‌ను చేసిన ప్ర‌తీసారి ప్రేక్ష‌కులు ఆద‌రిస్తూనే వ‌చ్చారు. అలాగే అమిగోస్ అంటే ఫ్రెండ్స్ అని అర్థం. తాత‌గారు రాముడు భీముడు చేశాడు. తర్వాత బాబాయ్ చేశాడు. త‌ర్వాత  త‌మ్ముడు జై ల‌వ‌కుశ చేశాడు. ఇవ‌న్నీ అన్న‌ద‌మ్ముల మ‌ధ్య క‌థ‌. అయితే అమిగోస్ మ‌నుషుల‌ను పోలిన మ‌నుషులు ఏడుగురుంటార‌ని తెలుసు. అలాంటి ముగ్గురు మ‌ధ్య జ‌రిగే క‌థ‌. థియేట‌ర్‌లో మీరు డిస‌ప్పాయింట్ కారు. మీరు మాపై చూపించే అభిమానానికి ఇంకో సూప‌ర్ హిట్ సినిమా రాబోతుంది. ఫిబ్ర‌వ‌రి 10న మూవీ మీ ముందుకు రానుంది. ఎల్లుండి జ‌ర‌గ‌బోయే ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు త‌మ్ముడు గెస్ట్‌గా వ‌స్తున్నాడు. జై ఎన్టీఆర్‌, జై హ‌రికృష్ణ‌, జై హింద్‌’’ అన్నారు.

 

PremaDesam Movie Review

 యూత్ ఫుల్  ఎంటర్ టైనర్ "ప్రేమదేశం"  రివ్యూ 



మాస్ మసాలా సినిమాలూ, థియేటర్లో గోల చేసే సినిమాలూ వచ్చి థియేటర్లలో ఎలా సందడి చేసాయో చూశాము... ఆ సంక్రాంతి సందడి తర్వాత మనముదుకు వచ్చిన అచ్చమైన, స్వచ్ఛమైన  ప్రేమ కథా చిత్రం "ప్రేమదేశం". ఎటువంటి అంచనాలు లేకుండా సినిమా చూసిన నాకు ఈ సినిమా ఓక సర్ప్రైజ్ అనే చెప్పాలి. 

సిరి క్రియేటివ్ వర్క్స్ పతాకంపై త్రిగున్, మేఘా ఆకాష్, మాయ, అజయ్ కతుర్వార్, కమల్ నార్ల తేజ, శివ రామచంద్ర నటీ నటులుగా నటిస్తున్న ఈ చిత్రంలో అలనాటి అందాలతార మధుబాల ప్రత్యేక పాత్రలో నటిస్తుంది.

శ్రీకాంత్ సిద్ధమ్ దర్శకత్వంలో వస్తున్న  ఈ చిత్రాన్ని యువ ప్యాషనేట్ ప్రొడ్యూసర్ శిరీష సిద్ధమ్ నిర్మిస్తున్నారు. రఘు కళ్యాణ్ రెడ్డి, రాములు అసోసియేట్ ప్రొడ్యూసర్స్ గా,కమల్, కిరణ్, రూపా, ఎగ్జిగ్యూటివ్ ప్రొడ్యూసర్స్ గా వ్యవహారిస్తున్న ఈ “ప్రేమదేశం” చిత్రంలోని పాటలకు మరియు టీజర్ కు ప్రేక్షకులనుండి అద్భుత మైన రెస్పాన్స్ వస్తుంది. ఫిబ్రవరి 3 న గ్రాండ్ గా థియేటర్స్ లలో ప్రేక్షకులను మెప్పించడనికి  వచ్చిన "ప్రేమదేశం" సినిమా ఎలా ఉందో రివ్యూ లో చూద్దాం పదండి.


 *కథ* 

ఇదొక డిఫరెంట్ లవ్ స్టోరీ.ఈ మధ్యకాలంలో ఇలాంటి పాత్రలు చూడడానికి కరువయ్యాయి..అని చెప్పాలి.ఒకే కాలేజ్ లో చదువుకుంటున్న అర్జున్ (త్రిగున్),ఆద్య (మేఘా ఆకాష్) లకు ఒకరంటే ఒకరరికి ఇష్టం ఉన్నా  ఎప్పుడూ వారి ప్రేమను ను ఎక్స్ ప్రెస్ చేసుకోరు.చివరికి  వారిద్దరూ లవర్స్ డే అయిన ఫిబ్రవరి 14 న ఒక ప్లేస్ దగ్గర కలుసుకొని లవ్  ప్రపోజ్  చేసుకుందామని నిర్ణయించుకుంటారు. ఆ ప్లేస్ పేరే " ప్రేమ దేశం".అయితే వారు అనుకున్న రోజు రావడంతో  ఇద్దరు లవ్  ప్రపోజ్ చేసుకోవ డానికి వస్తున్న వీరికి అనుకోకుండా యాక్సిడెంట్ అవుతుంది. మరోవైపు రిషి (అజయ్ కతుర్వాల్) అనే అబ్బాయి గత మూడు సంవత్సరాలనుండి మాయ అనే అమ్మాయి వెంట తిరుగుతూ మాయ ప్రేమను పొందాలని ఎంతో ప్రయత్నిస్తూ ఇంప్రెస్స్ చేస్తుంటాడు. చివరకు రిషి సిన్సియారిటీ నచ్చి రిషి ప్రేమకు మాయ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రిషి ఆనందానికి హద్దులు లేకుండా  పోతుంది. దాంతో రిషి , మాయల పెళ్లి  కూడా ఫిక్స్ అవుతుంది.


ఇంకోవైపు పెళ్లి పెళ్లి అని తిరుగుతూ పెళ్లిచేసుకోవాలనే అడిక్షన్ ఉన్న శివకు అమ్మాయి నచ్చితే ఆ అమ్మాయికి శివ నచ్చడు. శివను ఇష్టపడి పెళ్లి చేసుకువాడానికి ముందుకు వచ్చిన అమ్మాయి శివకు నచ్చదు.  ఇలా సాగుతున్న క్రమంలో అనూహ్యంగా  మాయతో  శివ పెళ్లి ఫిక్స్ అవుతుంది. ఎంతో ఇష్టంగా ప్రేమించిన రిషి (అజయ్)తో తాళి కట్టించుకోవాల్సిన మాయ శివను పెళ్లి చేసుకోవడానికి ఎందుకు సిద్దపడింది. అర్జున్, ఆద్య ల యాక్సిడెంట్ కు శివ, రిషి , మాయల మధ్య  ఉన్న లింకేంటి? ఈ రెండు స్టోరీస్ ఒకే దగ్గర కలవడానికి కారణమేంటి ? చివరకు  అర్జున్, ఆద్య లు ఒకటయ్యారా లేదా..? అనేది తెలుసుకోవాలంటే  తప్పకుండా "ప్రేమదేశం" సినిమా చుడాల్సిందే... 



 *నటీ నటుల పనితీరు* 

త్రిగున్ చలాకీ తనం, మేఘా ఆకాష్ క్యూట్‌నెస్ తో వీరిద్దరూ తమ నటనతో అద్భుతమైన పెర్ఫార్మన్స్ చేసి సినిమాను మరో మెట్టు ముందుకు తీసుకెళ్లారు అనిచెప్పవచ్చు. అలాగే బ్యూటిఫుల్ యాక్ట్రెస్  మధుబాల తన నటనతో తో అదరగొట్టింది. త్రిగున్ కు తల్లిగా నటించి  ఆ పాత్రలో ఒదిగిపోయింది. కాలేజీ ఎపిసోడ్స్ లో కూడా మధుబాల అల్లరితో  పాటు అద్భుతంగా నటించింది. అజయ్,శివ, మాయల మధ్య వచ్చే ఎమోషనల్ సీన్ కళ్ళు చమర్చేలా చేసాయి.మాయ ఫాదర్ గా తనికెళ్ల భరణి చాలా చక్కగా నటించారు. ఇందులో శివ  ఎక్స్ట్రార్డినరీగా నటించాడు.రిషిగా  నటించిన అజయ్ చాలా జోవియల్ పాత్రలో నటించి మెప్పించాడు.. బేబీ సినిమాలో చేసిన వైష్ణవి చైతన్య మాయ చెల్లి క్యారెక్టర్ లో చాలా బాగా నటించింది. ఇంకా ఇందులో  నటించిన  వారంతా వారికిచ్చిన పాత్రలకు న్యాయం చేశారాని చెప్పవచ్చు.



 *సాంకేతిక నిపుణుల పనితీరు* 

సీతా రామం తర్వాత మన కుటుంబం కుటుంబాన్ని తీసుకువెళ్లి హాయిగా చూడగలిగే సినిమా "ప్రేమదేశం".ఫస్ట్ హాఫ్ లో యూత్ ని కాలేజీ డేస్ లోకి తీసుకెళ్ళిన దర్శకుడు సెకండ్ హాఫ్ లో అధే యూత్ ని లవ్ మ్యారేజ్ -ఆరెంజ్డ్ మ్యారేజ్డ్ - వన్ సైడ్ లవ్ లోని డిఫరెంట్ యాంగిల్స్ లో చూపించాడు. ఇందులో ఎటువంటి డబుల్ మీనింగ్ జోకులు గాని కుల్లి కామెడీ గాని లేకుండా నీట్ అండ్ క్లీన్ సినిమా ని తెలుగు ప్రేక్షకులు కి అందించడంలో దర్శకుడు శ్రీకాంత్ సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు. సినిమాటోగ్రాఫర్ సజాద్ కక్కు ఇచ్చిన విజువల్స్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ అని చెప్పవచ్చు. మణిశర్మ గారి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ మధ్యకాలంలో ఆయన ఇచ్చిన బెస్ట్ మ్యూజిక్ ఇదే అని చెప్పుకోవచ్చు. పదములే లేవు పిల్ల పాట, తెలవారేనేమో స్వామి వంటి  పాటలు థియేటర్లో ప్రేక్షకులను కనువిందు చేశాయి.కిరణ్ తుంపెర ఇచ్చిన ఎడిటింగ్ పని తీరు బాగుంది. ఈశ్వర్ పెంటి కొరియోగ్రఫీ, రియల్ సతీష్, డ్రాగన్ ప్రకాష్ ల  ఫైట్స్ బాగున్నాయి.సిరి క్రియేటివ్ వర్క్స్ పతాకంపై అప్పటి “ప్రేమదేశం” టైటిల్ తో వచ్చిన ఈ “ప్రేమదేశం” సినిమాను క్వాలిటీ విషయంలో ఏ మాత్రం తగ్గకుండా ఉండేలా నిర్మించిన నిర్మాతలు సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్స్ అయినా..ఈ సినిమా కొరకు ఎంతో హార్డ్ వర్క్ చేశారు. కళ్లకి జిగేల్ జిగేల్ మంచిపించే రంగులు కాకుండా సినిమా మొదలయినప్పటి నుండి కూడా ఎంతో ప్రశాంతంగా హాయిగా సాగిపోతుంది.దర్శకుడు శ్రీకాంత్ గారు హీరో అర్జున్, వాళ్ల అమ్మ మధుభాల మధ్య రాసుకున్న సన్నివేశాలు సరదాగా సాగిపోయాయి...ఈ సినిమా చూస్తుంటే "అమ్మా నాన్న తమిళ అమ్మాయి" సినిమా గుర్తుచేసేలా ఉంటుంది ... .. . . నిజం చెప్పాలంటే సెకండాఫ్ చూస్తున్నంత సేపు ఫస్ట్ హాఫ్ గుర్తుకురాదు. అక్కడక్కడా ఎక్కడో తెలిసిన కథలా అనిపించినా ఈ పాత్రలు మనకి బాగా కనెక్ట్ అవ్వడం వల్ల, మన ఆలోచనలు ఎక్కడికి ఎల్లకుండా చేస్తాయి.  సెకండాఫ్ ఆద్యంతం ఎమోషనల్ గా ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకునే విధంగా ఉంది. క్లైమాక్స్ సింపుల్ గా ముగించినా... బి.సి... ప్రేక్షకుడి పెదవిమీద ప్రశాంతమైన నవ్వు తీసుకురావడంతో పాటు రెండు కధలని ఒక సంఘటనతో కలిపి విధానం బావుంది.



నటీనటులు:




మధుబాల, త్రిగున్, మేఘా ఆకాష్, మాయ, అజయ్ కతుర్వార్, కమల్ నార్ల తేజ, శివ రామచంద్ర, తనికెళ్ల బరణి, వైష్ణవి చైతన్య మరియు ఇతరులు.




సాంకేతిక నిపుణులు




ప్రొడక్షన్ హౌస్: సిరి క్రియేటివ్ వర్క్స్


సినిమా : "ప్రేమదేశం "


విడుదల తేదీ ఫిబ్రవరి 3, 2023


రివ్యూ రేటింగ్ : 3.5/5


నిర్మాత: శిరీష సిద్ధమ్


దర్శకుడు: శ్రీకాంత్ సిద్ధమ్


సంగీతం: మణిశర్మ


అసోసియేట్ ప్రొడ్యూసర్స్ : రఘు కళ్యాణ్ రెడ్డి, రాము


ఎగ్జిగ్యూటివ్ ప్రొడ్యూసర్స్ : కమల్, కిరణ్, రూపా


పి. ఆర్. ఓ : హరీష్, దినేష్

Nidhhi Agerwal's special appearance on Balakrishna, Pawan Kalyan's Unstoppable

 Nidhhi Agerwal's special appearance on Balakrishna, Pawan Kalyan's Unstoppable 



It is known that Pawan Kalyan recently took shot for Nandamuri Balakrishna's blcokbuster talk show, Unstoppable 2. This is one of the flagship episodes of the show. 


Incidentally, talented young actress Nidhhi Agerwal is set to make a special appearance in the episode. She took part in the show virtually. 


Nidhhi will take part in a video call with Pawan Kalyan and Balakrishna. This will be one of the bright moments on the show. 


It is known that Nidhhi is playing the leading lady in Pawan Kalyan's Hari Hara Veera Mallu. The duo will discuss the same in the forthcoming episode of the show. They will discuss about Hari Hara Veera Mallu on the same.


This episode is set to stream on Aha Video from 9 PM today. It is catching the attention on social media already.