Latest Post

Oo Antava Mava Oo Oo Antava Mava Movie Press Meet

 శివరాత్రి కానుకగా ‘ఊ అంటావా మావా ఊఊ అంటావా మావ’. 



యశ్వంత్‌, రాకింగ్‌ రాకేష్‌, అనన్య, హిందోలా చక్రవర్తి, పూజ, సిమ్రాన్‌ కీలక పాత్రధారులుగా సీనియర్‌ దర్శకుడు రేలంగి నరసింహారావు దర్శకత్వం వహించిన చిత్రం ‘ఊ అంటావా మావా ఊఊ అంటావా మావ’. తుమ్మల ప్రసన్న కుమార్‌ నిర్మాత. పోస్ట్‌ ప్రొడక్షన్‌, సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకొని మహా శివరాత్రి పర్వదినాన ఈ నెల 18న విడుదల కానుందీ చిత్రం. మంగళవారం ఫిల్మ్‌ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దర్శకుడు రేలంగి నరసింహారావు మాట్లాడుతూ ‘‘ఇప్పటి వరకూ రాని కామెడీ, హారర్‌ థ్రిల్లర్‌ ఇది. మామూలుగా అయితే నేను ఏ కథ అనుకున్నా.. దాసరి నారాయణరావుగారి సలహా తీసుకునేవాణ్ణి. ఆయన లేకపోవడంతో తమ్మారెడ్డి భరద్వాజ సెలక్షన్‌ మీద నాకు మంచినమ్మకం. ఆయన సలహాలతోపాటు దర్శకుడు అజయ్‌, చదలవాడ శ్రీనివాసరావుగారు సూచనలు కూడా తీసుకుని ఈ సినిమా చేశాం. ఫైనల్‌గా ప్రసన్నకుమార్‌ అనుకున్నట్లు కథ కుదిరింది. మంచి సినిమా అవుతుందనే నమ్మకం ఉంది’’ అని అన్నారు. 


ప్రసన్నకుమార్‌ మాట్లాడుతూ ‘‘రేలంగి నరసింహారావు ఎన్నో విజయవంతంమైన చిత్రాలు తీశారు. ఇది ఆయన చేస్తున్న 76వ చిత్రం. చక్కని కథతో తెరకెక్కించారు. మా టీమ్‌ అంతా డబ్బు కోసం కాకుండా ఇది మన సినిమా అని ఆప్యాయంగా పని చేశారు.  కాశ్మీర్‌, హైదరాబాద్‌ ప్రాంతాల్లో అందమైన లొకేషన్‌లలో చిత్రీకరణ చేశాం. ఫస్ట్‌ కాపీ చూశాం. అవుట్‌పుట్‌ అద్భుతంగా వచ్చింది. పాటలు చక్కగా కుదిరాయి. ఇందులో కామెడీ, హారర్‌ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. చాలామంది కి సినిమా కాపీ చూపించాం. అందరికీ బాగా నచ్చింది. ‘ఊ అంటావా మావా ఊఊ అంటావా మావ’ సినిమాను మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల 18న విడుదల చేస్తాం’’ అని అన్నారు. 

యశ్వంత్‌, రాకింగ్‌ రాకేష్‌, అనన్య, హిందోలా చక్రవర్తి, రఘు కుంచె, సురేశ్‌ కొండేటి, తుమ్మలపల్లి, రామారావు,  రామసత్యనారాయణ, కాదంబరి కిరణ్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు..


*నటీ, నటులు* 

యశ్వంత్, రాకింగ్‌ రాకేష్, అనన్య, హిందోలా చక్రవర్తి, పూజ, సిమ్రాన్‌, సత్య కృష్ణ, రఘు కుంచె, బాబు మోహన్, కాదంబరి కిరణ్, ఆకెళ్ల జబర్దస్త్ గణపతి, జెన్నీ తదితరులు in


 *సాంకేతిక నిపుణులు* 

నిర్మాత : తుమ్మల ప్రసన్న కుమార్‌

ప్రొడక్షన్ : శ్రీ వేంకటేశ్వర ఫిలిమ్స్ డివిజన్ 

దర్శకత్వం : రేలంగి నరసింహారావు

కథ : రేలంగి నరసింహారావు, రేలంగి కరుణ 

సంగీతం: సాబు వర్గీస్,

కెమెరా: కంతేటి శంకర్

ఎడిటర్ : వెలగపూడి రామారావు

మాటలు : అంగిరెడ్డి శ్రీనివాస్

పాటలు : వీరేంద్ర కాపర్తి, జయకుమార్

ఆర్ట్స్ : తెలప్రోలు శ్రీనివాస్

పి. ఆర్. ఓ : మధు వి. ఆర్

చీఫ్ కో డైరెక్టర్ : రామారావు కూరపాటి

కో డైరెక్టర్ : కోటి, గోలి వెంకటేశ్వర్లు

ప్రొడక్షన్ డిజైనర్ : గోలి వెంకటేశ్వర్లు

Megastar Chiranjeevi Bholaa Shankar’s Song Shooting In Hyderabad

 Megastar Chiranjeevi, Meher Ramesh, Anil Sunkara’s Mega Massive Movie Bholaa Shankar’s Song Shooting In Hyderabad



Megastar Chiranjeevi’s Mega Massive Action Entertainer “Bholaa Shankar” is fast progressing with its shoot, as the former is dedicating most of his time to the project since he’s done with other commitments. Stylish maker Meher Ramesh is directing and Ramabrahmam Sunkara is producing the movie on a lavish manner. The fresh schedule of Bholaa Shankar has commenced today.


A song shoot is going on in a massive Kolkata Backdrop set in Hyderabad with Chiranjeevi and 200 dancers participating in it. This song is being filmed on a grand scale and the choreography is supervised by Shekar master, while the music is scored by Mahati Swara Sagar. Keerthy Suresh who is playing Chiranjeevi’s siter will also be joining the schedule.


Meher Ramesh is presenting Chiranjeevi in a stylish, yet mass character in the movie that stars Dazzling Beauty Tamannaah playing the leading lady.


This commercial entertainer produced by Anil Sunkara’s AK Entertainments, in association with Creative Commercials, will have emotions and other elements in the right proportions. Mahati Swara Sagar scores music, while Dudley cranks the camera. Story supervision is by Satyanand and dialogues are by Thirupathi Mamidala, wherein Marthand K Venkatesh takes care of editing and AS Prakash is the production designer. Kishore Garikipati is the executive producer.


Cast: Chiranjeevi, Tamannaah, Keerthy Suresh, Raghu Babu, Rao Ramesh, Murali Sharma, Ravi Shankar, Vennela Kishore, Tulasi, Pragathi, Sri Mukhi, Bithiri Sathi, Satya, Getup Srinu, Rashmi Gautam, Uttej, Prabhas Seenu etc.


Technical Crew:

Screenplay, Direction: Meher Ramesh

Producer: Ramabrahmam Sunkara

Banner: AK Entertainments

Ex-Producer: Kishore Garikipati

Music: Mahati Swara Sagar

DOP: Dudley

Editor: Marthand K Venkatesh

Production Designer: AS Prakash

Story Supervision: Satyanand

Dialogues: Thirupathi Mamidala

Fight Masters: Ram-Laxman, Dileep Subbarayan, Kaeche Kampakdee

Choreography: Sekhar Master

Lyrics: Ramajogayya Sastry, Kasarla Shyam, Srimani, Sirasri

PRO: Vamsi-Shekar

VFX Supervisor: Yugandhar

Publicity Designers: Anil-Bhanu

Digital Media Head: Viswa CM

Line Production: Meher Movies

Kovelalo Lyrical Video From Pandirimancham Launched by Director Mohan Raja

 ‘పందిరిమంచం’ చిత్రంలో సిద్ శ్రీరామ్ పాడిన కోవెలలో లిరికల్ సాంగ్ లాంచ్ చేసిన గాడ్ ఫాదర్ డైరెక్టర్ మోహన్ రాజా 





మ్యాపిల్ లీఫ్స్ బ్యానర్ పై ఈవీ గణేష్ బాబు నిర్మించి, దర్శకత్వం వహించి కథానాయకుడిగా నటించిన చిత్రం కట్టిల్. సృష్టి డాంగే కథా నాయికగా నటించింది. పలు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ ప్రదర్శించబడి అవార్డ్స్, రివార్డ్స్ తోపాటు ప్రశంసలందుకున్నఈ చిత్రం ‘పందిరిమంచం’ పేరుతో తెలుగులో విడుదల కాబోతుంది.


తాజాగా ఈ చిత్రంలో ఫస్ట్ సింగిల్ కోవెలలో లిరికల్ సాంగ్ ని గాడ్ ఫాదర్ డైరెక్టర్ మోహన్ రాజా లాంచ్ చేశారు.  పుష్ప సినిమా తర్వాత తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషలలో సిద్ శ్రీరామ్ పాడిన పాట ఇది.  తన వాయిస్ తో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేశారు సిద్ శ్రీరాం. శ్రీకాంత్ దేవా సంగీతం సమకూర్చిన ఈ పాటకు రాకేందు మౌళి సాహిత్యం అందించారు.


తరతరాలుగా ఒకే ఇంట్లో ఉన్న పందిరిమంచం కథ ఇది.  ఒక వంశంలోని మూడు తరాల పరంపర గురించి అందర్నీ ఆకట్టుకునేలా ప్రజంట్ చేశారు. మాస్టర్ నితీష్, గీతకైలసం, సంపత్ రామ్ ఇతర కీలక పాత్రలు పోషించారు. 

 

ఈ చిత్రానికి ఎడిటర్ బి లెనిన్ కథ, కథనం అందించగా, కె ఎన్ విజయకుమార్ మాటలు రాశారు.


తారాగణం:  ఈవీ గణేష్ బాబు, సృష్టి డాంగే మాస్టర్ నితీష్, గీతకైలసం, సంపత్ రామ్ తదితరులు 


టెక్నికల్ టీం: 


నిర్మాణం, దర్శకత్వం : ఈవీ గణేష్ బాబు 

బ్యానర్ : మ్యాపిల్ లీఫ్స్

కథ, కథనం: బి లెనిన్ 

మాటలు: కె ఎన్ విజయకుమార్ 

సంగీతం: శ్రీకాంత్ దేవా

పీఆర్వో : వంశీ-శేఖర్

Popcorn' receives U/A from Censor Board

 Popcorn' receives U/A from Censor Board

Sai Ronak, Avika Gor's film to hit the screens on February 10



Sai Ronak and Avika Gor will be seen in exciting roles in an entertainer titled 'Popcorn', directed by Murali Naga Srinivas Gandham. Producer Madhupalli Bhogendra Gupta of Acharya Creations (of the critically-acclaimed 'Napolean' and 'Maa Oori Polimera' fame) is producing it. Avika Gor is debuting as a co-producer of the movie on her banner Avika Screen Creations. MS Chalapathi Raju and Seshu Babu Peddinti are its other co-producers. The romantic comedy entertainer is going to hit the screens on February 10.


'Popcorn' has received U/A certification from the CBFC. Ahead of the film's release, the promotions have been full-on. The makers are sparing no efforts in conveying the spirit of the film to the target audience.


The film's teaser, trailer and songs have done their best already. Avika Gor will be seen in a trendy and classy role, while Sai Ronak will be seen as a lively youngster. They both get stuck inside a lift in a shopping mall. And the rest of the story mostly revolves around the two youngsters. Sai Ronak feels that the last 10 minutes will be special. He also believes that the film's edge-of-the-seat moments will enthrall the audience.


Recently, the film's trailer was released at the hands of Akkineni Nagarjuna. It showed that 'Popcorn' is content-oriented as well as fun-filled.


Presenter MS Chalapathi Raju is confident that the film's last 45 minutes are going to keep the viewer hooked to the screens. "Elders will reconnect with their past, while youngsters will have a blast watching the film. The movie tells the story of a dramatic, emotional journey of two characters," he recently said. 


Cast:


Sai Ronak, Avika Gor.


Crew:


PRO: Naidu Surendra Kumar-Phani Kandukuri (Beyond Media); Music Director: Shravan Bharadwaj; Production Designer: Bhaskar Mudavath; Costume Designer: Manohar Panja; Editor: Karthik Srinivas; Cinematographer: MN Bal Reddy; Co-Producers: Avika Gor, MS Chalapathi Raju, Seshu Babu Peddinti; Producer: Bhogendra Gupta; Story, Screenplay, Dialogues, Direction: Murali Naga Srinivas Gandham.

SIR Trailer Launched Grandly

 Dhanush sparkles in the role of a teacher fighting for a greater cause in Sir



Sir, starring Dhanush, Samyuktha Menon and Samuthirakani, is easily one of the most awaited films among movie buffs. This bi-lingual is helmed by Venky Atluri and produced by Naga Vamsi S. and Sai Soujanya under Sithara Entertainment in association with Fortune Four Cinemas. This movie is gearing up for a grand release in Tamil and Telugu on February 17, 2023. Today, the cast and crew have gathered for the trailer launch.


Dhanush, Samyuktha Menon, Venky Atluri, Naga Vamsi, Hyper Aadi, Yuvraj are present for the trailer launch. Suma made the event more interactive with someone from the audience emphasizing the importance of Government schools.   


Hyper Aadi praised the production quality of Sithara entertainment. He talked about beauty of Samyuktha and wants a teacher like her in all schools. 


Venky Atluri said, “The story evolved from all the meme content floating around that I shift my base to a foreign country in the second half of my films. Then I wrote Sir’s story and narrated to Dhanush. He liked it instantly and gave his dates. That’s one of the precious moments in my life. Dhanush and G V Prakash had many blockbusters together, and I hope this film will become another one that’s notable for its background score”.   


Dhanush is happy for his first straight Telugu film. He said, “Now we no longer speak about Telugu or Hindi or Telugu cinema, it’s Indian cinema. The story of Sir unfolds at a place that borders with Tamil and Telugu states, and one can witness both the flavours. I am thankful to Venky Atluri for this film. My sincere thanks to the entire team”. Dhanush pleases his fans by singing 'Mastaru Mastaru' song from the film. 


Samyuktha Menon cheers the audience and poses for pictures and selfies with the actors who played her students in the film. 


Sir’s trailer suggests that Dhanush is playing a role with multiple hues. It shows him a playful avatar and as the plot thickens, he is seen fighting for a greater cause. He is seen as a teacher sent to a government school as part of an upliftment programme. The elements such as comedy between Dhanush and Hyper Aadi, chemistry between the lead pair, the fight with Samuthirakani are creating a positive vibe for the trailer. The novel concept of educational reforms makes Sir the most sought-after film.

 

The trailer starts with fast cuts with thumping music. These set the tone for the trailer and hints at upcoming action-filled proceedings. As Dhanush steps into the college, there is some light-heartedness making way for comedy and romance. ‘Mastaru Mastaru’ song is breezy and established the characters bonding in the film. The stretch with Samuthirakani adds the serious tone to the film followed by Dhanush’s action to bring the change. This couple by G V Prakash’s reverberating theme music gives a joyous experience. Cinematography by J Yuvraj captures the essence of the film. Navin Nooli gives the film an unsettling pace with his sharp edits. 


‘Adigindi konivvaka pothe aa pillalu okka roje edusthaaru… Kaani valla amma nanna konivvaleni paristhiti untnahtakaalam edustune untaaru’ is a hard-hitting emotional line, and one can expect many such lines in the film. During the end of the trailer when Saikumar character asks about the importance of education, Dhanush replies, ‘Dabbu elaagaina sampadinchu kovacchu… Kaani maryadani chaduvu maatrame sampaadinchi pedutundi.’ This might be the crux of Sir. This is followed by a theatre like design of ‘Dhanush In & As’ title card. That’s the whistle worthy moment for fans, and the star rightly addresses them in the end. ‘Classes start from February 17th’ is a nice touch.

Nandamuri Balakrishna Launched Big Ticket of Veda

 నట సింహం నందమూరి బాలకృష్ణ చేతుల మీదుగా గ్రాండ్ గా లాంచ్ అయిన "శివ వేద" బిగ్ టికెట్ 



కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ నటించిన "శివ వేద" చిత్రం  ఫిబ్రవరి 9 న తెలుగులో  గ్రాండ్ రిలీజ్ 


కన్నడ చలనచిత్ర పరిశ్రమలో సూపర్ డూపర్ హిట్ గా నిలిచిన శివ రాజ్‌కుమార్‌ 125 వ  చిత్రం శివ వేద. ఈ చిత్రం శివ రాజ్‌కుమార్‌ కి చాలా ప్రత్యేకమైన చిత్రం అని చెప్పవచ్చు. ఈ చిత్రాన్ని అతని భార్య గీతా శివ రాజ్‌కుమార్ నేతృత్వంలోని గీతా పిక్చర్స్ అయిన అతని హోమ్ బ్యానర్‌లో ఇది మొదటి వెంచర్‌గా కూడా రావడం విశేషం. ఇటీవలే కన్నడలో విడుదలై సంచలనం సృష్టించిన ఈ సినిమాను కంచి కామాక్షి కలకత్తా క్రియేషన్స్ ద్వారా తెలుగులో  గ్రాండ్ గా రిలీజ్  చేస్తున్నారు.. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్, ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన మైన రెస్పాన్స్ వచ్చింది.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని తెలుగులో  ఫిబ్రవరి 9 నా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్న సందర్బంగా చిత్ర  యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి  నందమూరి బాలకృష్ణ గారు ముఖ్య అతిధిగా వచ్చి ఈ సినిమా బిగ్ టికెట్ ను లాంచ్ చేసి చిత్ర యూనిట్ ను బ్లెస్స్ చేశారు. అనంతరం 



నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. గీతా పిక్టర్స్, జీ  స్టూడియో నిర్మాణం లో  వస్తున్న "వేద" చిత్రం ట్రైలర్ చాలా బాగుంది. దర్శకుడు  హర్ష ఇంతకుముందు శివరాజ్ ఫ్యామిలీ తో నాలుగు సినిమా తీశాడు. బజరంగి 1, 2,, పునీత్ తో అంజనీ పుత్ర, వంటి సినిమాలు తీసి మంచి పేరు తెచ్చుకొన్నాడు. ఇప్పుడు వస్తున్న  ఈ వేద సినిమాను కూడ చాలా బాగా తీశాడు . అలాగే  శివరాజ్ కుమార్ ఫ్యామిలీతో నాకు ఎప్పటినుండో  అనుబంధం ఉంది. వీరు ముగ్గురు అన్నదమ్ములు శివరాజ్ కుమార్, రాఘవేంద్ర  రాజ్ కుమార్, పునీత్ రాజ్ కుమార్.. పునీత్ ఎన్నో మంచి పనులు చేశాడు.పునీత్ శారీరకంగా మన మధ్య లేకపోయినా తను చేసిన పనులు ప్రజల  గుండెల్లో చిరస్థాయిగా నిలుపుతాయు. వేద సినిమకు వచ్చే సరికి డైరెక్టర్ చాలా బాగా చూయించాడు. సినిమాటో గ్రాఫర్ విజువల్స్ బాగున్నాయి. ఒక సినిమాను హిట్ చేయాలన్నా , ఫట్ చేయాలన్నా, మ్యూజిక్ డైరెక్టర్ , ఎడిటర్ మరియు టెక్నిషియన్స్ చేతిలో ఉంటుంది. అయితే  ఈ సినిమాలో మ్యూజిక్ అద్భుతంగా ఉంది. ఎడిటర్ చాలా బాగా చేశాడు. ఇందులో చాలా మంది సీనియర్ నటులు నటించారు. కన్నడలో  విడుదలైన ఈ  సినిమా అక్కడ సూపర్ హిట్ అయ్యింది.  ఫిబ్రవరి 9న తెలుగులో వస్తున్న ఈ వేధ  సినిమా పాన్ ఇండియా లెవల్ లో  బిగ్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.



చిత్ర హీరో శివ రాజ్ కుమార్ మాట్లాడుతూ... మా శివ  వేధ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు  మా బ్రదర్ బాలకృష్ణ గారు రావడం  చాలా సంతోషంగా ఉంది. వారు తన 100 వ సినిమా శాతకర్ణి సినిమా లో ఒక సాంగ్ చేయమని అడిగారు  చాలా సంతోషం వేసి చేయడం జరిగింది. అయితే తనతో .నాకు ఒక సాంగ్ కాదు  ఫుల్ లెన్త్ కారెక్టర్ ఉన్న సినిమా చేయాలని ఉంది.ఆ సినిమా కొరకు వెయిట్ చేస్తున్నాను. బాలయ్య గారి ఫ్యామిలీ మా ఫ్యామిలీ  అంటే ఎన్టీఆర్ రామారావు గారు, నాగేశ్వరావు గారు శివాజీ గణేషన్, ఎంజీఆర్ గారు ఇలా అందరూ బ్రదర్ లాగా ఉండే వాళ్ళు వారు ప్రతి సినిమాను వాళ్లు షేర్ చేసుకునే వారు. సౌత్ ఇండియా సినిమా ఆలా అప్పటి నుండి చాలా ఫ్రెండ్లీ గా ఉంది. అలాగే నెక్స్ట్ టైం నుంచి నేను చేసే  అన్ని సినిమా లను తెలుగులో పాటు అన్ని భాషల్లో రిలీజ్ చేస్తాము.నా భార్య గీతా శివరాజ్ కుమార్  నిర్మించిన ఈ సినిమా ఎంటర్టైన్మెంట్తో పాటు మంచి మెసేజ్ ఉంది.చూసిన ప్రతి  ఒక్కరూ కచ్చితంగా ఫీల్ అవుతారు. మంచి కథతో వస్తున్న ఈ సినిమా అన్ని ఈ సినిమా బాగా నచ్చుతుంది   ఫిబ్రవరి 9న వస్తున్న ఈ సినిమాలో అందరూ కచ్చితంగా వస్తుంది 



గీతా పిక్చర్స్ అధినేత గీత మాట్లాడుతూ.  మా సినిమా ఫంక్షన్కి బాలయ్య గారు రావడం చాలా సంతోషంగా ఉంది 

మేము దుఃఖంలో ఉన్నప్పుడు బాలయ్య గారు  మాకు అండగా నిలబడ్డారు. అందుకు వారికి ధన్యవాదములు.మా  శివ వేధ సినిమా కన్నడలో విడుదలై బిగ్ హిట్ అయింది.అక్కడ  అంత  హిట్ అయిందంటే దానికి దర్శకుడు హర్ష గారే కారణం. ఇందులో  నటీ నటులు అందరూ  చాలా బాగా నటించారు. ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా సినిమాలో కూడా సక్సెస్ అవుతుంది చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 




చిత్ర దర్శకుడు హర్ష మాట్లాడుతూ.. నేను శివన్న గారికి గీత మేడమ్ కి ఫస్ట్ గా థాంక్స్ చెప్పాలి. వారి 125 వ సినిమాకు గీత ప్రొడక్షన్ నుంచి ఆఫర్ రావడం చాలా సంతోషంగా ఉంది.ఈ సినిమా ఇంత  ఎమోషనల్ గా వచ్చిందంటే  దానికి టీం,  టెక్నీషియన్స్ స్టార్ క్యాస్ట్ ఇలా చాలామంది ఉన్నారు మీరందరూ హార్డ్ వర్క్ చేయడం వల్ల చాలా బాగా వచ్చింది. మా సినిమాను కృష్ణ గారు  తెలుగులో రిలీజ్ చేస్తున్నందుకు చాలా సంతోషం గా ఉంది ఆయనకు మా ధన్యవాదాలు. మా శివ వేధ  సినిమాలో  ఎమోషనల్ డ్రామా, యాక్షన్,థ్రిల్లర్ గా కూడా ఉంటుంది ఈ సినిమా ప్రతి ఒక్కరికీ  కచ్చితంగా నచ్చుతుంది.కర్ణాటకలో మా సినిమాలు ఎమోషనల్ హిట్ అవ్వడమే కాకుండా లేడీస్ అందరు కూడా చాలా ఇష్టపడ్డారు. ఇప్పుడు ఫిబ్రవరి 9న 

తెలుగులో వస్తున్న ఈ సినిమాను కూడా బిగ్ హిట్ చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.




నిర్మాత యం వి ఆర్ క్రిష్ణ మాట్లాడుతూ..కన్నడలో సూపర్ హిట్ అయిన సినిమాను శివరాజ్ కుమార్ సహాయంతో జీ స్టూడియో వాళ్లని సంప్రదించి తెలుగు ప్రేక్షకులు అందించాలని ఈనెల 9న విడుదల చేయడానికి ప్లాన్ చేసాము. ఇప్పుడు వస్తున్న మా  సినిమాను తెలుగు ప్రేక్షకులు  అందరూ కూడా ఆదరించి ఆశీర్వదించాలని  మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.



హీరోయిన్ గానవి మాట్లాడుతూ.. మా ఫంక్షన్ కు బాలయ్య గారు రావడం చాలా సంతోషంగా ఉంది. తెలుగులో ఇది నా మొదటి సినిమా.మా  శివ వేద సినిమా ఇప్పుడు తెలుగులో రిలీజ్ అవుతుంది  మీరందరూ తప్పకుండా చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.ఇలాంటి మంచి సినిమాల్లో నటించే అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.



నటీనటులు: శివరాజ్ కుమార్ , ఘనవి లక్ష్మణ్

దర్శకత్వం : హర్ష

నిర్మాత : గీతాశివరాజ్‌కుమార్

సినిమాటోగ్రఫీ : స్వామి జె గౌడ్

ఎడిటర్: దీపు ఎస్ కుమార్ 

సంగీతం: అర్జున్‌జన్య

పి.ఆర్. ఓ: వి. ఆర్ మధు

డిజిటల్ మీడియా: ప్రసాద్ లింగం

Anaganaga Kadhala Movie Update

 ఉపేంద్ర కంచర్ల  హీరోగా 

పసలపూడి ఎస్.వి. చిత్రం

 "అనగనగా కథలా"



     దర్శకుడిగా తన తొలి చిత్రం "ఏ చోట నువ్వున్నా"తో తన ప్రతిభను ఘనంగా నిరూపించుకున్న యువ ప్రతిభాశాలి పసలపూడి ఎస్.వి రెండో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఉపేంద్ర కంచర్ల హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి "అనగనగా కథలా" అనే పేరు ఖరారు చేశారు. ఇది ఉపేంద్ర కంచర్ల నటిస్తున్న నాలుగో చిత్రం కావడం విశేషం. "కంచర్ల, ఉపేంద్ర బి.ఫార్మసీ" చిత్రాలతోపాటు  "ఐ.ఎఫ్.సి 369" పేరుతో ఏడు భాషల్లో రూపొందుతున్న వెబ్ సీరీస్ చేస్తున్న ఉపేంద్ర నటిస్తున్న "అనగనగా కథలా" ప్రస్తుతం హైదరాబాద్ శివారులోని సిబిసి స్టూడియోస్ లో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఎస్.ఎస్.ఎల్.ఎస్ క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 4గా తెరకెక్కుతున్న ఈ సస్పెన్స్ థ్రిల్లర్ లో ఉపేంద్ర సరసన శుభశ్రీ, నేహాదేశ్ పాండే హీరోయిన్లుగా నటిస్తున్నారు. 

     దర్శకుడు పసలపూడి ఎస్.వి మాట్లాడుతూ... "తెలుగు సినిమా రంగంలో తనకంటూ తిరుగులేని స్థానం సంపాదించుకోవాలనే వజ్ర సంకల్పం కలిగిన ఉపేంద్ర కంచర్ల హీరోగా "అనగనగా కథలా" చిత్రం రూపొందించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. సస్పెన్స్ అండ్ థ్రిల్లింగ్ లవ్ స్టొరీగా రూపొందుతున్న ఈ చిత్రం కూడా నాకు  మంచి పేరు తెస్తుందనే నమ్మకం ఉంది" అన్నారు.

     ఈ చిత్రానికి పి.ఆర్.ఒ: ధీరజ్ - అప్పాజీ, మాటలు: కుమార్ పిచ్చుక, సంగీతం: తరుణ్ రాణా ప్రతాప్, ఛాయాగ్రహణం: విజయ్ కుమార్, లైన్ ప్రొడ్యూసర్: కొల్లా వెంకట్రావు, నిర్మాత: కంచర్ల అచ్యత్ రావు, కథ - స్క్రీన్ ప్లే - దర్సకత్వం: పసలపూడి ఎస్.వి!!

Vinaro Bhagyamu Vishnu Katha trailer Launch

 Once Again GA 2 pictures coming with a unique concept, I liked VBVK Trailer & Kiran Abbavaram energy: Sai Dharam Tej at Vinaro Bhagyamu Vishnu Katha trailer Launch



Young and promising talent Kiran Abbavaram who is attracting the youth with his new-age stories is coming with interesting films. And his performances have caught the attention of prestigious banner GA2. The production house owned by Allu Aravind has become a promising banner by roping in young talents and giving them the right push in their careers.


Now, GA2 has joined hands with Kiran Abbavaram for his new film 'Vinaro Bhagyamu Vishnu Katha' which is going to release as a Shivrathri special on 17th February. Kiran Abbavaram has started the promotions already and is getting a good response for his intense action drama. Already released songs and teaser impressed everyone and raised the questions about the interesting concept that makers presenting in the film.


Today, the makers of Vinaro Bhagyamu Vishnu Katha finally released the trailer in a lunch event. Everyone's supreme favourite Sai Dharam Tej launched the trailer and wished all the best for entire team. He said " Trailer looks interesting and I think GA2 pictures bringing an intriguing concept for audience. I liked the trailer and brother Kiran Abbavaram's energy is on next level."


The trailer began with goons trying to find out concept of this story like us. Vishnu's (Kiran Abbavaram) fate is changed by a phone call from an unknown girl named Darshana (Kashmira Paradesi). Then she explains how she reached him and another character played by Murali Sharma through number neighbouring. The glimpses of this triangular love story's love, fun, and entertainment are interesting.


Similarly, when Vishnu connects with his neighbour numbers, his life becomes chaotic. The calm and composed Vishnu is in a lot of trouble, and the racy cut with arresting bgm takes it to the next level. The creators are confident that the audience will connect with the trailer's new and interesting concept. Kiran Abbavaram is at ease in action, romance, and comedy. A perfect entertainer for the festival.


GA 2 pictures always surprises audience with different content and everyone eager to find out more about Vishnu and his tale. Among audiences and trade circles, this film has received more attention than other February releases.


Murali Kishore Abburu is the director. Bunny Vas bankrolled this movie under GA2 pictures and Allu Aravind is presenting the film. Kashmira is the heroine while Murali Sharma is doing a key role. Chaitan Bharadwaj is scoring the music for the film. Daniel Viswas is the director of photography. Marthand K Venkatesh is the editor.

Disney+ Hotstar releases the much-awaited trailer for 'Hansika's Love, Shaadi, Drama', releasing from February 10th onwards

Disney+ Hotstar releases the much-awaited trailer for 'Hansika's Love, Shaadi, 

Drama', releasing from February 10th onwards





 

~Get a glimpse into the wedding of the glamorous Hansika Motwani, in Hansika’s Love Shaadi Drama, 

set to release from 10th February onwards exclusively on Disney+ Hotstar~

Mumbai, 6th February, 2023: Emotions, drama, celebrations and more. Hansika Motwani and Sohael 

Khaturiya's wedding had it all. The grand affair made headlines across the country, with fans waiting to 

get a glimpse of the festivities. Amongst soaring expectations and eager anticipation from Indian viewers, 

Disney+ Hotstar has now dropped the much-awaited trailer for ‘Hansika’s Love, Shaadi, Drama’, set to 

stream from February 10th onwards.

The teaser, which gave an enticing peek at what the show has in store for viewers, received an emphatic 

thumbs up from excited audiences who have been craving more ever since. The trailer takes us further on 

a journey behind the scenes of the stunning wedding, filled with spectacular festivities, heart-warming 

emotional moments and lots of drama.

The Hotstar Specials show 'Hansika's Love Shaadi Drama' will showcase everything that happened from 

the time actress Hansika Motwani announced her decision to tie the knot with Sohael Kathuriya, to an 

army of wedding planners, designers and the families’ race against time to pull off a fairy tale wedding in 

just six weeks at Jaipur’s Mundota Fort and Palace. The show will also give viewers an insight into how 

Hansika and her family address the scandal that surfaced prior to her wedding, which threatened to derail 

her dream day.

Actor Hansika Motwani opens up about her dream wedding, “Ever since I was a child, I had always dreamt 

of the perfect wedding. When Sohael and I got engaged, my entire family was overjoyed and I knew that 

my dreams were going to come true. We wanted to be able to relive every moment of the journey towards 

the big day, so we decided to film the whole thing. The wedding was held at Mundota Fort and Palace in 

Jaipur which has always been my dream venue. Much to my joy, it took six weeks to complete every aspect 

of my dream wedding! Who knew it was going to be such a rollercoaster? We laughed, we cried, and we 

fought, but ultimately, it was a fairytale. I want to share my happiness with the world and I'm so thankful 

that Disney+ Hotstar is giving me a platform to do just that!”

About Disney+ Hotstar:

Disney+ Hotstar (erstwhile Hotstar) is India’s leading streaming platform that has changed the way Indians 

watch their entertainment - from their favorite TV shows and movies to sporting extravaganzas. With the 

widest range of content in India, Disney+ Hotstar offers more than 100,000 hours of TV Shows and Movies 

in 8 languages and coverage of every major global sporting event.

For the latest updates and entertainment from Disney+ Hotstar, follow us on (Instagram) 

@DisneyPlusHotstar, (Twitter) @DisneyPlusHS and (Facebook) @Disney+ Hotstar

Writer Padmabhushan Free Shows For Women In 38 Theatres Across Telugu States Tomorrow

Writer Padmabhushan Free Shows For Women In 38 Theatres Across Telugu States Tomorrow



The makers of young hero Suhas starrer Writer Padmabhushan are continuing to implement the right strategies to make this one of the biggest blockbusters among small time movies. Their real intention is to make the message in the movie reach more people.


Leading anchor Suma Kanakala unveiled a sweet surprise. Writer Padmabhushan's free shows will be screened for women tomorrow. These free shows will be screened in a total of 38 Theatres in Telugu states. This is another good and clever strategy by the team.


The wholesome family entertainer was directed by debutant Shanmukha Prashanth, while Chai Bisket produced it, in association with Lahari Films. The movie that had done remarkable business in its first weekend has passed the Monday test too. 

Hebbuli Audio Launched

 హెబ్బులి ఆడియో లాంచ్‌



సిఎమ్‌బి ప్రొడక్షన్స్‌ బ్యానర్‌ పై ఎమ్‌ మోహన శివకుమార్‌ సమర్పణలో సి.సుబ్రహ్మణ్యం నిర్మించిన చిత్రం హెబ్బులి. ఎస్‌కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కిచ్చసుదీప్‌, అమలాపాల్‌ నటించిన ఈ చిత్రం కన్నడలో విడుదలై విమర్శకుల నుండి సానుకూల సమీక్షలను అందుకుంది. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద కమర్షియల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా విజయం సాధించింది. ప్రస్తుతం ఈ చిత్రం తెలుగులో డబ్బింగ్‌ మరియు సెన్సార్‌ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని విడుదల చేయడానికి చిత్ర నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర ఆడియోని ఫిలిమ్‌ ఛాంబర్‌లో ఘనంగా పాత్రికేయుల సమావేశంలో విడుల చేశారు.  చిత్ర ట్రైలర్‌ను సీ కళ్యాణ్‌ లాంచ్‌ చేయగా...  మొదటి పాటను ప్రశన్నకుమార్‌ విడుదల చేయగా... తుమ్మల పల్లి సత్యనారాయణ రెండవ పాట విడుదల చేశారు. ఈ సందర్భంగా విలేఖరుల సమావేశంలో ...


ప్రొడ్యూసర్‌ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ... కన్నడలో హెబ్బులి సూపర్‌ కలెక్షన్లు సాధించింది. కాబట్టి నేను కూడా ఓ ఫ్యాన్సీ రేటు ఇచ్చి ఇక్కడ కొన్నాను. బాపిరాజు మాట్లాడుతూ విక్రాంత్‌ రోణా కంటే పెద్ద హిట్‌ కావాలని కోరుకుంటున్నాను. ఫిబ్రవరి  25న రెండు రాష్ట్రాలలో విడుదల చేస్తున్నాము.  మరో నాలుగయిదు చిత్రాలు విడుదలకావలసి ఉన్నాయి. అవన్నీ కూడా హిట్‌ అవ్వాలని కోరుకుంటున్నాను.


డిస్ట్రిబ్యూటర్‌ బాపిరాజు మాట్లాడుతూ... విక్రాంత్‌ రోణా కంటే పెద్ద హిట్‌ కావాలని కోరుకుంటున్నాను. ఫిబ్రవరి  25న రెండు రాష్ట్రాలలో విడుదల చేస్తున్నాము.  మరో నాలుగయిదు చిత్రాలు విడుదలకావలసి ఉన్నాయి. అవన్నీ కూడా హిట్‌ అవ్వాలని కోరుకుంటున్నాను.


సీ.కళ్యాణ్‌ మాట్లాడుతూ...  ఎక్కడో పుట్టి ఇండస్ట్రీలో కలిసి పదవులను ఎంజాయ్‌ చేస్తున్నాము. అలాంటిది పక్కవాళ్లకి సహాయం చేయాలి, సినిమాలు తీయాలి...డబ్బులు పోగొట్టుకోకూడదు. మూవీ కొన్నందుకు నిర్మాతకు మంచి లాభాలు రావాలని కోరుకుంటున్నాను.  ప్రొడ్యూసర్‌ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ కన్నడలో హెబ్బులి సూపర్‌ కలెక్షన్లు సాధించింది. కాబట్టి నేను కూడా ఓ ఫ్యాన్సీ రేటు ఇచ్చి ఇక్కడ కొన్నాను. బాపిరాజు మాట్లాడుతూ విక్రాంత్‌ రోణా కంటే పెద్ద హిట్‌ కావాలని కోరుకుంటున్నాను. ఫిబ్రవరి  25న రెండు రాష్ట్రాలలో విడుదల చేస్తున్నాము.  మరో నాలుగయిదు చిత్రాలు విడుదలకావలసి ఉన్నాయి. అవన్నీ కూడా హిట్‌ అవ్వాలని కోరుకుంటున్నాను.


ప్రశన్నకుమార్‌ మాట్లాడుతూ... ట్రైలర్‌, సాంగ్స్‌ చాలా రిచ్‌గా ఎక్స్‌ట్రార్డినరీగా ఉన్నాయి. బాపిరాజుగారు నా సినిమా ఊ అంటావా మావా.. ఉ..ఊ.. అంటావా సినిమా 18న ఉండడంతో ఆయన ఒక వారం వెనక్కు తగ్గి 25కి విడుదల  చేయాలని నిర్ణయించుకున్నారు అన్నారు. ఈ సినిమాకి 12 నుంచి 15కోట్లు వరకు రావాలని కోరుకుంటున్నాను అన్నారు. పశ్చిమగోదావరిలో బాపిరాజు విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం పెద్ద హిట్‌ అవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు.


తుమ్మలపల్లి రామసత్యన్నారాయణ మాట్లాడుతూ బాపిరాజు మంచి ప్రొడ్యూసర్‌. విక్రాంత్‌ రోణాలానే ఇదికూడా మంచి చిత్రం అవ్వాలి.

బాపిరాజు ఎంతో అనుభవం ఉన్న ప్రొడ్యూసర్‌. ఆయనకు మంచి హిట్‌ రావాలని అలాగే కళ్యాణ్‌, ప్రసన్నకుమార్‌ ఎంతో హెల్పింగ్‌గా ఉంటారని కోరుకుంటున్నాను.


ప్రొడ్యూసర్‌ సురేష్‌ కొండేటి మాట్లాడుతూ వెస్ట్‌ గోదావరిలో డిస్ట్రిబ్యూషన్‌ చేసేవాడిని. అప్పట్లో బాపిరాజుగారు నాకు పోటీగా చేసేవారు. అప్సటినుంచి ఆయనంటే నాకు చాలా గౌరవం. ఒక వారం తగ్గి తన సినిమాను రిలీజ్‌ చేయడంతోనే ఆయన ఎంత ఫ్రెండ్లీ నేచర్‌ కనిపిస్తోందో తెలుస్తోందన్నారు. డబ్బింగ్‌ అంటూ ఏమీలేదు...ఇప్పుడొచ్చేవన్నీ పాన్‌ ఇండియా సినిమాలే. ఈ మూవీకి మంచి లాభాలు రావాలని కోరుకుంటున్నాను.


వి.రవిచంద్రన్‌,  పి. రవిశంకర్, కబీర్ దుహన్ సింగ్ మరియు రవి కిషన్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాలో శంకర్, రవి కిషన్, సంపత్ రాజ్ నెగిటివ్ రోల్స్ లో కనిపిస్తున్నారు.  ఎ. కరుణాకర్ సినిమాటోగ్రఫీ అందించారు. సౌండ్‌ట్రాక్ మరియు ఫిల్మ్ స్కోర్‌ను అర్జున్ జన్య స్వరపరిచారు. హెబ్బులిలో ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు, రొమాంటిక్ యాంగిల్‌తో కూడిన మంచి కమర్షియల్ ఓరియంటేషన్ కంటెంట్ ఉంది. కన్నడలో విడుదలై బాక్సాఫీసు వద్ద సంచలన వసూళ్లు సాధించిన పక్కా కమర్షియల్ మూవీ.  డబ్బింగ్‌ మరియు సెన్సార్‌  కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని తెలుగులో  ప్రేక్షకులను అలరించేందుకు వస్తోంది.

Aadi Saikumar's 'CSI Sanatan' to release worldwide on March 10

 Aadi Saikumar's 'CSI Sanatan' to release worldwide on March 10



Gripping crime thriller promises to be engrossing


Talented young actor Aadi Saikumar has been one of the most prolific actors. He tries varied genres with the aim of expanding his horizons and amping up his image. 'CSI Sanatan', his next theatrical release, promises to be a tight investigative narrative. The hero plays an investigator in it.


Producer Chaganti Productions has announced that the film will be released on March 10 worldwide.


All work has been completed, and the team is confident about the film's success.


The film's teaser and posters have elicited a positive response. The teaser, released recently by star director Bobby Kolli, bears content and holds promise. The hero's investigation of a murder case leaves him with multiple versions of the same set of incidents when five contrasting versions are narrated by five suspects - three men and two women. The drama and thrills woven around the murder testify to the title, which is an acronym for 'Crime Scene Investigation'.


Cast:


Aadi Saikumar, Misha Narang, Ali Reza, Nandini Rai, Tarak Ponnappa, Madhusudhan Rao, Khayyum, and others.


Crew:


Director: Siva Shankar Dev

Producer: Ajay Srinivas.

Music Director: Aneesh Solomon

Cinematographer: Ganganamoni Shekar

Editor: Amar Reddy

PRO: GSK Media

Siddu Jonnalagedda New Movie Announced

 సిద్ధు జొన్నలగడ్డ హీరోగా వైష్ణవి దర్శకత్వంలో ఎస్‌వీసీసీ, సుకుమార్‌ రైటింగ్స్ చిత్రం!



యాక్టర్‌గా, స్క్రీన్‌ రైటర్‌గా, కో ఎడిటర్‌గా, క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌గా పేరు తెచ్చుకున్నారు యంగ్‌, టాలెంటెడ్‌ హీరో సిద్ధు జొన్నలగడ్డ. ఆయన నటించిన డీజే టిల్లు సినిమా జనాలకు ఏరేంజ్‌లో కనెక్ట్ అయిందో స్పెషల్‌గా మెన్షన్‌ చేయక్కర్లేదు. ప్యాండమిక్‌ తర్వాత టాలీవుడ్‌లో ఓ ఊపు తెచ్చిన సినిమాల్లో స్పెషల్‌ ప్లేస్‌ ఉంటుంది డీజే టిల్లుకి.

 సినిమాల సెలక్షన్‌ విషయంలో సిద్ధు జొన్నలగడ్డ చాలా చాలా పర్టిక్యులర్‌గా ఉంటారు. అలాంటి సిద్ధు ఇప్పుడు ఓ కథను లాక్‌ చేశారు. తన 31వ పుట్టినరోజు సందర్భంగా మంగళవారం ఈ సినిమా గురించి ప్రకటించారు సిద్ధు జొన్నలగడ్డ. 

సిద్ధు  జొన్నలగడ్డ నటించే 8వ సినిమా ఇది.  శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీయస్‌యన్‌ ప్రసాద్‌, సుకుమార్‌ రైటింగ్స నిర్మిస్తున్నారు. వైష్ణవి ఈ సినిమాతో దర్శకురాలిగా పరిచయమవుతున్నారు.  

సిద్ధు జొన్నలగడ్డ ప్రస్తుతం డీజే టిల్లు సీక్వెల్‌ టిల్లు స్క్వయర్‌లో నటిస్తున్నారు. లేటెస్ట్ ప్రాజెక్ట్ షూటింగ్‌ కూడా త్వరలోనే మొదలవుతుంది. నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు. బ్యాక్‌ టు బ్యాక్‌ టాప్‌ ప్రొడక్షన్‌ హౌస్‌లలో నటిస్తున్నారు సిద్ధు జొన్నలగడ్డ. బర్త్ డేకి స్వీట్‌ సర్‌ప్రైజ్‌ అంటున్నారు ఫ్యాన్స్.

Twins Turned as Heros New Movie Launched

 ట్విన్స్‌ హీరోలుగా కొత్త సినిమాకు శ్రీ‌కారం!*



క‌వ‌ల‌లు హీరోలుగా ఓ కొత్త సినిమా రాబోతోంది. TSR మూవీ మేకర్స్ బ్యానర్ ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా, తిరుపతి శ్రీనివాసరావు నిర్మాణంలో, ప్రొడక్షన్ నం.1 చిత్రానికి శ్రీ‌కారం చుట్టారు. ఈ సంద‌ర్భంగా ఫ‌స్ట్ లుక్ విడుద‌లైంది. నిజ జీవితంలోని కవలలు రామ‌కృష్ణ‌, హ‌రికృష్ణ హీరోలుగా న‌టిస్తున్న చిత్ర‌ పోస్ట‌ర్‌ను ఆవిష్క‌రించారు.


ఈ సంద‌ర్భంగా నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో మా కంటూ ఓ స్థానం ఏర్ప‌రుచుకునేందుకు TSR మూవీ మేకర్స్ సంస్థ‌ను ప్రారంభిస్తున్నాం. ఈ సంద‌ర్భంగా ప్రొడక్షన్ నం. 1 చిత్రానికి శ్రీ‌కారం చుడుతున్నాం. మా పిల్లలు రామ‌కృష్ణ‌, హ‌రికృష్ణ ఇద్దరినీ ఈ సినిమా ద్వారా ఇండస్ట్రీకి ప‌రిచ‌యం చేస్తున్నాం. ఆద‌రించాల‌ని కోరుకుంటున్నాను. ఈ సినిమా కోసం మాస్ట‌ర్ మాన్ బద్రీ అన్న సపోర్ట్ ఎంతో ఉంది.  


ముఖ్య అతిథి స్టంట్ మాన్ బ‌ద్రీ మాట్లాడుతూ... హీరోలిద్దరూ గర్వపడేలా ఎద‌గాలి. న‌టుడు అనేవాడు క‌ష్ట‌ప‌డితేనే గొప్పగా ఎదుగుతాడు. నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు కొడుకులు న‌టులుగా ఇండ‌స్ట్రీలో త‌మ‌కంటూ ఓ స్థానం సంపాదించుకోవాలి. చిత్ర యూనిట్‌కు శుభాకాంక్ష‌లు.  


'బస్ స్టాప్' కోటేశ్వరరావు మాట్లాడుతూ.. చిన్న సినిమాలు రావాలి, చిన్న నిర్మాత‌లు న‌టుల పాలిట  దేవుళ్ళు. నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు ఫ్యాషన్‌తో సినిమా తీస్తున్నారు. సూప‌ర్ హిట్ కావాలి. TSR మూవీ మేకర్స్ టీంకు, చిత్ర‌యూనిట్‌కు అభినంద‌న‌లు.


హీరోలు రామ‌కృష్ణ‌, హ‌రికృష్ణ మాట్లాడుతూ.. ఈ సినిమా ద్వారా మేం హీరోలుగా ప‌రిచ‌యం అవుతున్నాం. మీ అంద‌రి స‌పోర్టు కావాలి. మీ ఆశీస్సులు ఉండాలి. చిన్నప్పటి నుంచి నటులం కావాలనే డ్రీమ్ ఉండేది అది ఇప్పుడు నెర‌వేరుతోంది. ప్రేక్ష‌కుల‌ను మెప్పించేలా మేం న‌టిస్తాం. సినిమాను ఆద‌రించాలి.

 

'మీలో ఒక్క‌డు' చిత్ర నిర్మాత కుప్పిలి శ్రీనివాస్ మాట్లాడుతూ... TSR మూవీ మేక‌ర్స్ సంస్థ‌ ఏర్పాటు చేయడం సంతోషం. ఈ బ్యాన‌ర్ ద్వారా ఎన్నో సినిమాలు చేయాలి. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్, పూర్తి వివరాలు అతి త్వ‌ర‌లోనే నిర్మాత‌ ప్ర‌క‌టిస్తారు. సినిమా విజ‌యవంతం కావాల‌ని కోరుకుంటున్నాను.


ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన అతిథుల‌కు TSR మూవీ మేక‌ర్స్ సంస్థ‌కు సంబంధించిన మెమోంటోలు అంద‌జేసి స‌త్క‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో మీలో ఒకడు నిర్మాత కుప్పిలి శ్రీనివాసరావు , అశోక్ కుమార్ ,బస్టాప్ కోటేశ్వరరావు ,'ర‌చ్చ' ర‌వి, టివి 5 వి వెంకటేశ్వర్లు, అరుంధతి శ్రీనివాస్, నటుడు విజయభాస్కర్, గబ్బర్ సింగ్ బ్యాచ్ రమేష్, రింజీమ్ రాజు, కోట కరుణకుమార్,  ఇండోప్లెక్స్ ప్రభాకర్ ,బివి శ్రీనివాస్ ,యాదమరాజు , నరేష్ ,రమణ, రేఖ నిరోషా.. త‌దిత‌రులు పాల్గొన్నారు.

Varisu Grosses 300 Cr Worldwide

 Vijay, Vamshi Paidipally, Dil Raju’s Varisu Grosses 300 Cr Worldwide, Heading Towards Being The Biggest Earner For Thalapathy



Thalapathy Vijay’s wholesome family entertainer Varisu directed by Vamshi Paidipally and produced by Dil Raju, Shirish,under the banner of Sri Venkateswara Creations entered 300 Crore mark. This is the second 300 Cr grosser for Vijay, after Bigil and is heading towards being the biggest earner for the star.


While the Tamil version of the movie that was released on January 11th created sensations with record collections, the Telugu version also turned out to be the biggest grosser for Vijay in Telugu states. Varisu did well in Kerala, Karnataka and northern states too. Despite the huge competition, the movie raked in big numbers overseas as well.


Vijay was mostly seen in mass characters and it was a new experience for the audience and fans to see the star in a classy role in the family entertainer. Vamshi Paidipally made sure Varisu has sufficient elements to cheer for fans too.


As per trade reports, Varisu witnessed housefuls in many centers in its fourth weekend too.

Writer Padmabhushan Received Blockbuster Reports Provides Huge Profits To Its Makers

Writer Padmabhushan Received Blockbuster Reports, Provides Huge Profits To Its Makers



Young hero Suhas’ out-and-out family entertainer Writer Padmabhushan was released on last Friday as a small movie. But the film that received unanimous blockbuster reports from all corners is turning out to be a huge profit maker for its makers. The aggressive and strategic promotions favored the movie to make strong business at the box office.


Directed by debutant Shanmukha Prashanth, Writer Padmabhushan collected Rs 5 Cr+ gross worldwide in its first-weekend run. The movie, in the overseas region, minted $200K thus far. Going by the trend, the movie will have a long run at the box office.


The digital and satellite rights of the movie which was made on a budget of Rs 4 Cr (including prints and publicity) were sold to Zee Network pre-release for a price that already put the makers in profits. The movie was released on a commission basis in all territories. So, the makers will enjoy massive profits with the movie.


Furthermore, Writer Padmabhushan has been getting good offers for remake rights in other languages. The film was produced jointly under the banners of Chai Bisket Films and Lahari Films.

Superstar Mahesh Babu Watched Writer Padmabhushan, Appreciates The Entire Team And Says It’s A Must-watch For Families

 Superstar Mahesh Babu Watched Writer Padmabhushan, Appreciates The Entire Team And Says It’s A Must-watch For Families



Superstar Mahesh Babu who watched Writer Padmabhushan said that he enjoyed it completely and also showered praises on the movie, lead actor Suhas, director Shanmukha Prashanth and producers Sharath Chandra, Anurag Reddy.


Mahesh Babu stated, “Enjoyed watching #WriterPadmabhushan! A heartwarming film, especially the climax! ❤️ A must-watch for families! Loved @ActorSuhas ' performance in the film! Congratulations @SharathWhat , @anuragmayreddy , @prasanthshanmuk & the entire team on its huge success 👍👍👍”


Mahesh Babu also shared a picture of him with the hero, director and producers, which was clicked after the screening was done.


The film Writer Padmabhushan is doing wonders at the box office and it is also winning the appreciation of all.

Ravanasura Theme Song Launched

 Mass Maharaja Ravi Teja, Sudheer Varma, RT Team Works, Abhishek Pictures Ravanasura Theme Song Launched



Mass Maharaja Ravi Teja and creative director Sudheer Varma’s high-intense action thriller Ravanasura produced by Abhishek Pictures, in association with RT Teamworks is one of the most awaited films releasing in summer, this year. Abhishek Nama and Ravi Teja are the producers of the movie which is slated for a grand release worldwide on April 7th.


Harshavardhan Rameswar and Bheems together provide music for the film. Today, the makers started the musical journey by releasing the theme song of the movie. The electrifying and vibrant track was scored by Harshavardhan Rameswar. The chants reverberate for an eternity with the vocals by Shanti People and Novlik. Ravanasura Theme is going to give raises to the character played by Ravi Teja.


The makers earlier on Ravi Teja’s birthday released a glimpse that received a terrific response. Sudheer Varma is presenting Ravi Teja in a never seen before role as a lawyer in the movie to be high on action. It’s a first-of-its-kind story penned by Srikanth Vissa, wherein Sudheer Varma with his mark taking is making the movie a stylish action thriller with some unexpected twists and turns in the narrative. 


Sushanth is playing a vital role in the movie that stars five heroines- Anu Emmanuel, Megha Akash, Faria Abdullah, Daksha Nagarkar, and Poojitha Ponnada.


Vijay Kartik Kannan handles the cinematography and Srikanth is the editor.


Cast: Ravi Teja, Sushanth, Anu Emmanuel, Megha Akash, Faria Abdullah, Daksha Nagarkar, Poojitha Ponnada, Rao Ramesh, Murali Sharma, Sampath Raj, Nitin Mehta (Akhanda fame), Satya, Jaya Prakash and others.


Technical Crew:

Director: Sudheer Varma

Producer: Ravi Teja, Abhishek Nama

Banner: RT Teamworks, Abhishek Pictures

Story, Screenplay & Dialogues: Srikanth Vissa

Music: Harshavardhan Rameswar, Bheems

DOP: Vijay Kartik Kannan

Editor: Srikanth

Production Designer: DRK Kiran

CEO: Potini Vasu

Makeup Chief: I Srinivas Raju

PRO: Vamsi-Shekar

Catchy Folk Song 'Jajimogulali' from Rudrangi sounds native!!

 Catchy Folk Song 'Jajimogulali' from Rudrangi sounds native!!



Baahubali, RRR writer Ajay Samrat's debut Telugu film 'Rudrangi' has garnered all the hype for its interesting character reveal of their ensemble cast.


Aiming to win the hearts again, makers have released a massy folk song 'Jajimogulali' sung by Mohana Bhogaraju.


The crazy item number has BigBoss fame Divi Vadthya as the special attraction. Besides flaunting her beauty, she aced the moves with ease.


The catchy lyrics written by Abhinaya Srinivas for the engaging music of Nawfal raaja AIS surely seemed to make it a chartbuster.


Amidst all the expectations around this prestigious project, under singer, poet, political activist and MLA sri Rasamayi Balakishan is making it under Rasamayi films.


Coming up with a content-oriented subject to engage the audience in theatres, it has talented cast like Jagapathi Babu, Ashish Gandhi, Ganavi Laxman, Vimala Raman, Mamatha Mohandas, Kalakeya Prabhakar, Sadanandham and many others.

Megastar Chiranjeevi launched the Eerie and Intriguing Trailer of Vasantha Kokila

 Megastar Chiranjeevi launched the Eerie and Intriguing Trailer of Vasantha Kokila starring Bobby Simha and Kashmira Paradesi



Vasantha Mullai, the upcoming multi-lingual film starring Bobby Simha in the lead role, is set to hit the theatres on February 10. The Tamil version is titled Vasantha Mullai while the Kannada and Telugu versions are titled Vasantha Kokila.


The upcoming film is helmed by debutant Ramana Purushothama. Produced by SRT Entertainment and Mudhra's Film Factory. Apart from Bobby, the film also stars Kashmira Pardeshi as the female lead. As the release date nearing makers unveiled the thrilling trailer of the movie.


Vasantha Kokila's Telugu trailer was released by Megastar Chiranjeevi, and the Kannada trailer was released by Star Hero Shivraj Kumar. Trailer begins with Bobby Simha working day and night in a software office. His stress, frustration everything bursts out in a fight. Then beautiful moments from his life with his love, played by Kashmira Paradesi, were shown.


Then he goes to the "Vasanatha Kokila" lodge, and the real mystery begins. In that lodge, he encounters numerous horrors. As the trailer progresses, we see a series of clips of an eerie house, the lead pair camping at a hilltop, close-up shots of the lead actors and sequences where they are seen shouting, setting the tone for an intriguing thriller. The series of intriguing visuals plays out to some fast-paced upbeat music that builds the suspense.


The intriguing cuts, rich visuals and eerie bgm raises the tension. Young actor Arya is also playing key role in the film. It appears that it's going to be another nail biting psychological thriller. Rajesh Murugesan has been roped in to set the background score and soundtrack while Gopi Amarnath will be handling the camera. Vivek Harshan will be taking care of editing. The film is set to release in Kannada, Telugu and Tamil simultaneously on February 10th.