Latest Post

Music Director Thaman S Interview About Sarkaru Vaari Paata

'సర్కారు వారి పాట' పవర్ ప్యాక్డ్ కమర్షియల్ ఎంటర్ టైనర్.. ఫ్యాన్స్ థియేటర్ లో డ్యాన్స్ వేయడం పక్కా: సర్కారు వారి పాట సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్ ఇంటర్వ్యూ  



సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతిష్టాత్మక చిత్రం 'సర్కారు వారి పాట' ఆల్బమ్ చార్ట్ బస్టర్ గా  నిలిచింది. సంగీత సంచలనం ఎస్.ఎస్. తమన్ స్వరకల్పనలో ఇప్పటికే విడుదలైన కళావతి, పెన్నీ, టైటిల్ సాంగ్ అన్నీ వర్గాల ఆడియన్స్ ఆకట్టుకొని టాప్ ట్రెండింగ్ వున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మాతలుగా, బ్లాక్ బస్టర్ దర్శకుడు పరశురాం దర్శకత్వంలో మే 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. తాజాగా 'సర్కారు వారి పాట' మ్యూజికల్ సెన్సేషన్ తమన్ మీడియాతో ముచ్చటించారు. ఆయన పంచుకున్న 'సర్కారు వారి పాట' విశేషాలు...

ఒక పెద్ద స్టార్ హీరో సినిమాకి పని చేయడంలో లాభ నష్టాలు ఎలా వుంటాయి ?

భారీ అంచనాలు వుండటం ఒక ఇష్యూ. ఆ అంచనాలు అందుకోవడం కోసం ఏదైనా స్పెషల్ స్కూల్ వుంటే బావున్ననిపిస్తుంటుంది. మ్యూజిక్ చేయడమే కాకుండా దాన్ని చక్కగా ప్రమోట్ చేసి జనాల దగ్గరికి తీసుకెళ్ళడం కూడా ఒక భాద్యతగా మారింది. చెవులకి మాత్రమే కాదు మేము కూడా కనిపించాల్సిన తప్పనిసరి పరిస్థితిలోకి వచ్చేశాం. ఒకసారి చేశాం. ఇప్పుడది అలవాటు గా మారిపోయింది. 

లిరికల్ వీడియోకి కూడా భారీగా ఖర్చు పెట్టడం మీతోనే మొదలైయింది కదా ? 

ఆడియో కంపెనీలు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. పాట బాలేకపోతే వారు పెట్టుబడి పెట్టరు. వాళ్లకి కూడా కొన్ని లెక్కలు, టీమ్ వుంటుంది. అందరూ అప్రూవ్ చేయనిదే అంతంత బడ్జెట్లు రావు. పెట్టుబడికి తగిన రాబడి వస్తుందా లేదా అనేది చెక్ చేసుకుంటారు. 150 మిలియన్ వ్యూస్ సాధించడం అంత తేలిక విషయం కాదు. సినిమాలే కాదు పాటలు కూడా పాన్ ఇండియా అయిపోయాయి. ఒక పాట రీచ్ అవాలంటే..  అది గ్లోబల్ గా ఉందా ? ఎవరు పాడుతున్నారు ? ఇలా చాలా అంశాలు వుంటాయి. ఈ భాద్యతలన్నీ తీసుకోవాల్సివస్తుంది. 

ఇది వరకూ పాట స్లోగా హిట్టు అయ్యే పరిస్థితి వుండేది. కానీ ఇప్పుడన్నీ ఇన్స్టెంట్ హిట్స్ వస్తున్నాయి కదా .. ? 

ఇది వత్తిడితో కూడుకున్న వ్యవహారమే. మంచి మ్యూజిక్ ఇవ్వడం ఒక ఎత్తు అయితే , అంచనాలు, వత్తిడి ని భరించగలడా ? అనేది కూడా చూస్తున్నారు. దర్శకుడు, హీరో, ఫ్యాన్స్ .. ఇలా అందరూ మ్యూజిక్ తప్పు ఒప్పులు చెబుతుంటారు. దీంతో పాటు మిగతా భాషల పాటలతో కూడా పోటీ వుంటుంది. అయితే ఇలాంటి ఆరోగ్యకరమైన పోటీ వుంటే మంచిది. ఈ వత్తిడి కూడా ఓ మంచి పాటని ఇవ్వడానికి అడ్వాంటేజ్ గా వుంటుంది. 

మల్టీ ప్రాజెక్ట్స్ చేస్తూ, అంచనాలు అందుకోవడం సాధ్యమా ? 

చాలా కష్టం. దిని కోసం బ్రెయిన్ తో పాటు పరిగెత్తాలి.అయితే ఇప్పుడు మంచి విషయం ఏమిటంటే..  డిఫరెంట్ కథలతో సినిమాలు వస్తున్నాయి. దీంతో ఒకేలా కాకుండా డిఫరెంట్ గా అలోచించే అవకాశం వుంది. జోనర్స్ మారడం వలన మ్యూజిక్ కూడా డిఫరెంట్ జోనర్స్ లో వస్తుంది. సర్కారు వారి పాట విషయానికి వస్తే ఇది అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమా. సినిమా మొత్తం స్పార్క్ తగ్గనే  తగ్గదు. సినిమా అంతా షైనింగ్ కనిపిస్తూనే వుంటుంది. సర్కారు వారి పాట పవర్ ప్యాక్డ్ కమర్షియల్ ఎంటర్ టైనర్ . 

ట్యూన్ బావుంటే ఆటోమేటిక్ కన్విన్స్ అవుతారా ? లేదా వేరే పద్దతి వుంటుందా ? 

మేము ఎన్ని ట్యూన్స్ అయిన చేయడానికి రెడీగా వుంటాం. అయితే అది కథకు సరిపొతుందా లేదా ? అనేది ముఖ్యం. దర్శకుడు ఎంతో కాలం కష్టపడి ఒక కథని రెడీ చేసుకుంటాడు. కథని లిరికల్ గా చెప్పడానికి పాట కావాలి. ఇది చాలా పెద్ద భాద్యత. ఇప్పడు కథలో నుంచి వచ్చే పాటలే ఎక్కువ. సర్కారు వారి పాటలో కళావతి పాట ఇలా కథలో నుంచి వచ్చిందే. చాలా రోజుల తర్వాత ఒక మెలోడి పాటకు థియేటర్ స్టేజ్ ఎక్కి ఆడియన్స్ డ్యాన్స్ చేస్తారు. అంత అద్భుతంగా వుంటుంది కళావతి సాంగ్. 

కళావతి పాట ఓకే అవ్వడానికి ఎన్ని వెర్షన్స్ చేశారు ? 

ఒకటే వెర్షన్. 2020 లాక్ డౌన్ లో చేసిన పాటది. నేను, దర్శకుడు పరశురాం గారు, గీత రచయిత అనంత శ్రీరామ్ జూమ్ కాల్ మాట్లాడుతూ సినిమాలో హీరోయిన్ పేరుతో అనుకున్న ఫస్ట్ లైను. నాకు సామజవరగమనా , దర్శకుడు పరశురాం కి ఇంకేం ఇంకేం కావాలె లాంటి మేలోడిస్ వున్నాయి. ఖచ్చితంగా ఆడియన్స్ చాలా అంచనాలతో వుంటారు, అన్నిటికంటే ముఖ్యం మహేష్ బాబు గారు చాలా కాలం తర్వాత హీరోయిన్ పాత్రని ఉద్దేశించి పాడుతున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్..ఇది చాలా ప్యూర్ గా డిజైన్ చేయాలనీ ముందే అనుకున్నాం. అలా కళావతి పాటతో కంపోజింగ్ స్టార్ట్ చేశాం. అయితే పాట కంపోజ్ చేసి రెండేళ్ళు దాటిపోయింది. ఈ గ్యాప్ లో పాటకు రోజు ప్రాణం  పోస్తూ చివరిగా రిలీజ్ చేశాం. మా కష్టం వృధా కాలేదు.  ఫాస్టెస్ట్ గా 150మిలియన్స్ వ్యూస్ క్రాస్ చేసి కళావతి పాట అందరినీ అలరించింది.         

ఒక ఆల్బం ఆరు పాటలు వుంటే మొదట ఏం పాట విడుదల చేయాలనే చర్చ ఉంటుందా ? 

ఖచ్చితంగా వుంటుంది. మా సినిమానే కాకుండా ఆ సమయానికి బయట సినిమాల్లో ఎలాంటి పాటలు వస్తున్నాయనేది కూడా చూస్తాం. కళావతి పాట విడుదలకి ముందు డీజే టిల్లు, లాలా భీమ్లా నాయక్, బీస్ట్ పాటలు ట్రెండింగ్ లో వున్నాయి. ఈమూడు పాటలు కూడా లౌడ్ మాస్ సాంగ్స్. అలాంటి సమయంలో మెలోడి సాంగ్ అయితే బెస్ట్ అని భావించాం. కళావతి పాట రిలీజ్ చేశాం. అయితే లాక్ డౌన్లో  చాలా ఆర్ధిక సమస్యలు ఉన్నపటికీ పాటని నమ్మి లిరికల్ వీడియోకి  రూ. 30లక్షలు ఖర్చుపెట్టారు. నేను సిద్ శ్రీరామ్ చెన్నయ్ లో గ్రాండ్ గా త్రీడీ ఇమాజినేషన్ లో పియానో బ్యాక్ డ్రాప్ లో షూట్ చేశాం. ఈ విషయంలో నిర్మాతల గొప్పదనాన్ని అభినందించాలి. మా నిర్మాతలకి సినిమాపై బలమైన ప్యాషన్ వుంది. నిర్మాతలు రాజీపడకుండా ఖర్చు చేయడం వలనే ఈ రోజు పాట ఇంత హిట్ అయ్యింది. సినిమా నుండి రాబోతున్న మరో రెండు మాస్ సాంగ్స్ కూడా అద్భుతంగా వుంటాయి. 


ఇలా ప్రతి పాటకి ఖర్చు చేస్తే మీ రేమ్యునిరేషన్ కంటే ఎక్కువ అవుతుందేమో ? 

మరీ అంత వెరైటీ స్టెప్స్ తీసుకోము( నవ్వుతూ) ఏ పాటకి చేయాలి ఏ పాటకు చేయకూడదనే తెలుసు. 


పాట ఫెబ్రవరిలో విడుదల చేశాం. సినిమా మే లో రిలీజ్. అంటే అప్పుడే హీరో హీరోయిన్ విజువల్స్ బయటికి ఇవ్వలేం కదా.. అలా చేస్తా మళ్ళీ ప్రమోషన్స్ కి కంటెంట్ వుండదు. అందుకే ఇలా స్పెషల్ షూట్ చేయాల్సి వచ్చింది. తర్వాత మహేష్ బాబు గారి డాటర్ సితార తో పెన్నీ సాంగ్ చేశాం. సితార రాక్ స్టార్. సితార వీడియోలు కొన్ని మహేష్ గారి చూపించి .. పెన్నీ సాంగ్ సితారతోనే చేస్తే బావుటుందని రిక్వెస్ట్ చేశా. తర్వాత నమ్రతగారిని కలసి చెప్పా. ఓకే చెప్పారు. మేము పొద్దునుంచి చేస్తే సితార మూడు గంటల్లో సాంగ్ షూటింగ్ ఫినిస్ చేసింది. ఫైనల్ కట్ చూసిన మహేష్ గారు చాలా హ్యాపీ గా ఫీలయ్యారు.

ఇన్స్ట్రుమెంట్స్, సింగర్స్ విషయంలో ఈ సినిమాకి ఎలాంటి కొత్తదాన్ని చూపించారు ? 

సర్కారు వారి పాట మ్యూజిక్ కంప్లీట్ అర్బన్ గా వుంటుంది. లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా ఆలస్యం అవుతుందని ముందే తెలుసు. అయితే ఎప్పుడు వచ్చినా ఫ్రెష్ గా వుండే సౌండ్స్ వుండాలని ముందే ఫిక్స్ అయ్యా. శంకర్ గారి సినిమాలు ఇలా జరుగుతుంటాయి. ట్యూన్ ఎప్పుడు ఓకే అయినా రిలీజ్ అయ్యే వరకూ కొత్తగా ప్రోగ్రమ్ చేస్తూనే వుంటారు. సర్కారు వారి పాటలో మ్యూజిక్ ని ఎప్పటికప్పుడు కొత్తగా ప్రోగ్రామ్ చేస్తూనే వచ్చాం. 

దర్శకుడు పరశురాం గారి మ్యూజిక్ టేస్ట్ ఎలా వుంటుంది ? 

పరశురాం గారితో ఆంజనేయులు, శ్రీరస్తు శుభమస్తు చేశా. సర్కారువారి పాట మూడో సినిమా ఇది. ఆయనతో పని చేయడం అలవాటే. అయితే పరశురాం గారి గీత గోవిందం ఆడియో పరంగా కూడా పెద్ద హిట్. దాన్ని బ్యాలన్స్ చేయాలి. అన్నిటికంటే మహేష్ బాబు గారి సినిమా అంచనాలు అందుకోవడం పెద్ద ఛాలెంజ్. మహేష్ బాబు గారి ఫ్యాన్స్ సినిమా కోసం రెండేళ్ళుగా ఎదురుచూస్తున్నారు. అయితే వారి అంచనాలు ఏ మాత్రం తగ్గకుండా సర్కారువారి పాట ఉండబోతుంది. 

ఎంతో కష్టపడి చేసిన సాంగ్ లీక్ అవ్వడంతో ఎలా ఫీలయ్యారు ? 

కోపం రాలేదు కానీ చాలా బాధ అనిపించింది. ఇప్పటికే కరోనాతో నిర్మాతలు కుదేలయ్యారు. ఇలాంటి సమయంలో ఇండస్ట్రీ బాగు కోరుకోవాలి కానీ ఇలాంటి పనులు ఎలా చేస్తారో అర్ధం కాదు. లీకు ఎవరు చేశారో తెలిసింది. కానీ ఏం చేస్తాం.. మా నిర్మాతలు పెద్ద మనసున్న వ్యక్తులు. కెరీర్ నాశనం కాకూడదని వార్నింగ్ ఇచ్చి పంపించేశాం.

ఇప్పుడు అందరు స్టార్లు తమన్ మ్యూజిక్ కావాలని అంటున్నారు . ఇది మీకు గోల్డెన్ పిరియడ్ అనుకోవచ్చా?

గోల్డెన్ పిరియడ్ అని చెప్పను. వాళ్ళు నాపై పెట్టుకున్న తగ్గట్టు కష్టపడి పని చేయాలివాళ్ళ ట్రస్ట్ ని రస్ట్ చేయకపోతే చాలు.  

 

మ్యూజిక్ కి కొత్తగా ఏదైనా చేయాలనీ ఉందా ? 

ఇండిపెండెంట్ గా మ్యూజిక్ తేవాలిఫిల్మ్ మ్యూజిక్ ని  ఇంటర్నేషన్ ల్ గా తీసుకెళ్ళాలితెలుగు సినిమా నేడు పాన్ వరల్డ్ గా వెళ్ళిందిమ్యూజిక్ విషయంఆలో బాధ్యత ఇంకా పెరిగింది

 

అఖండ తర్వాత థమనే నేపధ్య సంగీతం చేయాలనే అభిప్రాయం వచ్చింది ? దీన్ని ఎలా చూస్తారు ? 

 క్రెడిట్ బాలయ్యబోయపాటి గారికే దక్కుతుందిసినిమాలో మ్యాజిక్ లేకపోతె ఎంత మ్యూజిక్ చేసిన నిలబడదుఅఖండలో  పవర్ వుంది.

 

తమన్ అన్నీ వందకోట్ల సినిమాలే చేస్తాడని ప్రచారంలో వుంది ? 

 ప్రచారంలో నిజం లేదుమ్యూజిక్ కి స్కోప్ వుండే అన్ని సినిమాలు చేయాలనీ వుంటుంది

 

 మధ్య కాలంలో మీరు విన్న యునిక్ వాయిస్ ? 

సిద్ శ్రీరామ్ఇది వరకూ నా దగ్గర చాలా హిట్స్ పాడారుకళావతి పాటలో సిద్ శ్రీరామ్ మరింత యునిక్ గా అనిపించిందిగాడ్ ఫాదర్ లో ఒక బ్లైండ్ సింగర్ తో పాట పాడించాం పాట కూడా అద్భుతంగా ఉండబోతుంది.

 

సర్కారు వారి పాటలో మీకు సవాల్ గా అనిపించిన పాట ? 

టైటిల్ సాంగ్టైటిల్ సాంగ్ చేయడం చాలా కష్టంనాకు మహేష్ గారికి దూకుడు . ఆగడు , బిజినెస్ మ్యాన్ సినిమాలు వున్నాయిసర్కారు వారి టైటిల్ సాంగ్ కి వచ్చేసరికి ఎక్కువ కష్టపడ్డాంఅయితే ఫైనల్ గా అద్భుతమైన పాట వచ్చింది

 

కొత్తగా చేస్తున్న సినిమాలు ? 

రామ్ చరణ్ శంకర్ గారి సినిమా ఒక పాట బ్యాలెన్స్ వుందిచిరంజీవి గారి గాడ్ ఫాదర్ కూడా ఒకటే పాట బ్యాలెన్స్విజయ్ తో చేస్తున్న సినిమాకి మూడు పాటలుబాలకృష్ణ గారి సినిమా ఒక పాట రికార్డ్ చేశాం

బాలీవుడ్ వెళ్తున్నారని విన్నాం ? 

చర్చలు జరుగుతున్నాయి.

అల్ ది బెస్ట్ 

థ్యాంక్ యూ




Actress Mehreen Interview About Her Role in F3 Movie

వెంకటేష్, వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి, దిల్ రాజు 'ఎఫ్3' లో మెహ్రీన్ పిర్జాదా రోల్ తన కెరీర్ లోనే ది బెస్ట్ ఎంటర్‌ట్రైనర్‌



బ్లాక్ బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి సృష్టించే పాత్రలు వినోదానికి కేరాఫ్ అడ్రస్సులుగా అలరిస్తుంటాయి. అలా ప్రేక్షకులకు కావాల్సిన వినోదం పంచిన పాత్రల్లో బ్లాక్ బస్టర్ హిట్ 'ఎఫ్2' లో మెహ్రీన్ పిర్జాదా చేసిన హానీ పాత్ర కూడా ముందు వరుసలో వుంటుంది. హనీ మేనరిజం, అమాయకత్వం, అల్లరి ప్రేక్షకుల మనసుని దోచుకున్నాయి. ఇప్పుడు ఎఫ్2 లో హనీ పాత్రకు భిన్నంగా, ఎఫ్2కి మించిన వినోదం 'ఎఫ్3' తో పంచబోతున్నారు మెహ్రీన్. ఈ చిత్రంలో మెహ్రీన్ పాత్రని అద్భుతంగా డిజైన్ చేశారు దర్శకుడు అనిల్ రావిపూడి. ఎఫ్3 లో మెహ్రీన్ పాత్రని మెచ్యూర్ అండ్ డిఫరెంట్ లేయర్స్ వున్న పాత్రగా పూర్తి వినోదాత్మకంగా రూపొందించారు. ఈ పాత్ర తన కెరీర్ లోనే ది బెస్ట్ ఎంటర్‌ట్రైనర్‌ రోల్ కాబోతుందని మెహ్రీన్ నమ్మకంగా వున్నారు.


శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ ప్రతిష్టాత్మక నిర్మాణంలో, బ్లాక్ బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో, ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న సూపర్ క్రేజీ ప్రాజెక్ట్ 'F3' లో విక్టరీ వెంకటేష్ కి జోడిగా తమన్నా భాటియా, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కి జోడిగా మెహ్రీన్ నటిస్తుండగా సోనాల్ చౌహాన్ మరో హీరోయిన్ గా అలరించబోతుంది.  


ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన 'F3' థీమ్ సాంగ్ చార్ట్ బస్టర్ గా నిలిచింది. అలాగే సెకెండ్ సింగిల్ 'వూ.. ఆ.. ఆహా.. ఆహా..ఆహా' పాట అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకొని ట్రెండింగ్ లో వుంది.


ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే పార్టీ సాంగ్ లో సందడి చేయబోతున్నారు. నటకిరీటి రాజేంద్ర ప్రసాద్, సునీల్ తో పాటు మరికొందరు ప్రముఖ నటీనటులు ఇతర కీలక పాత్రలలో అలరించనున్నారు.      


సాయి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా తమ్మిరాజు ఎడిటర్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి హర్షిత్ రెడ్డి సహా నిర్మాత.


ప్రేక్షకులకు నవ్వులు పంచడానికి మే 27న ఎఫ్ 3 ప్రపంచవ్యాప్తంగా భారీ విడుదలకు సిద్ధమైయింది.      


తారాగణం: వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్, రాజేంద్ర ప్రసాద్, సునీల్, సోనాల్ చౌవాన్, పూజా హెగ్డే (స్పెషల్ అప్పీరియన్స్) తదితరులు


సాంకేతిక విభాగం:

దర్శకత్వం: అనిల్ రావిపూడి

సమర్పణ: దిల్ రాజు

నిర్మాత : శిరీష్

బ్యానర్ : శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్

సహా నిర్మాత: హర్షిత్ రెడ్డి

సంగీతం: దేవిశ్రీ ప్రసాద్

డివోపీ: సాయి శ్రీరామ్

ఆర్ట్ : ఎఎస్ ప్రకాష్

ఎడిటర్ : తమ్మిరాజు

స్క్రిప్ట్ కోఆర్డినేటర్ : ఎస్ కృష్ణ

అడిషనల్ స్క్రీన్ ప్లే: ఆది నారాయణ, నారా ప్రవీణ్


Bhala Thandanana Releasing On May 6th

 

Sree Vishnu, Catherine Tresa, Chaitanya Dantuluri, Vaaraahi Chalana Chitram’s Bhala Thandanana Releasing On May 6th


Promising young hero Sree Vishnu who has been attempting wide variety of subjects is all set to enthrall in yet another different movie Bhala Thandanana. Directed by Chaitanya Dantuluri of Baanam fame, the film gets new release date. It will arrive in theatres worldwide on May 6th, as one of the summer specials. They are planning aggressive promotions, this week.


Rajani Korrapati is producing and Sai Korrapati of Vaaraahi Chalana Chitram is presenting the movie. Mani Sharma rendered soundtracks and lyrical video of first two songs got good response. The film’s teaser also received terrific response.



  Billed to be a commercial entertainer, Catherine Tresa played the female lead in the movie. Srikanth Vissa is the writer, while Suresh Ragutu handled the cinematography. Marthand K Venkatesh is the editor, while Gandhi Nadikudikar is the art director. India’s top stunt director Peter Hein has supervised action part.


Cast: Sree Vishnu, Catherine Tresa, Ramachandra Raju, Srinivas Reddy, Satya etc.


Technical Crew:

Director - Chaitanya Dantuluri

Producer - Rajani Korrapati

Presents: Sai Korrapati

Banner: Vaaraahi Chalana Chitram

Music - Mani Sharma

Editor - Marthand K Venkatesh

DOP - Suresh Ragutu

Stunts: Peter Hein

Art - Gandhi Nadikudikar

Writer - Srikanth Vissa

PRO: Vamsi-Shekar

Sarkaruvaripata Editor Marthand K Venkatesh Interview

'సర్కారు వారి పాట', పోకిరి కి మించిన బ్లాక్ బస్టర్ అవుతుంది: 'సర్కారు వారి పాట' స్టార్ ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్ ఇంటర్వ్యూ



సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతిష్టాత్మక చిత్రం 'సర్కారు వారి పాట' విడుదలకు సిద్దమౌతుంది. మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్ల పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మాతలుగా, బ్లాక్ బస్టర్ దర్శకుడు పరశురాం దర్శకత్వంలో మే 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. తాజాగా 'సర్కారు వారి పాట' కు పనిచేసిన స్టార్ ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్ మీడియాతో ముచ్చటించారు. ఆయన పంచుకున్న 'సర్కారు వారి పాట' విశేషాలు...


దర్శకుడు పరశురాం గారు ఈ కథ చెప్పినపుడు.. ఇంతకుముందు మీరు చేసిన సినిమాలకి 'సర్కారు వారి పాట'కి ఎలాంటి తేడా గమనించారు ?


దర్శకుడు పరశురాం గారి సినిమాలు ఫ్యామిలీ డ్రామా,  ఫీల్ గుడ్ లవ్ స్టోరీలా వుంటాయి. కానీ సర్కారు వారి పాట లో హై వోల్టేజ్ మాస్ ఎలిమెంట్స్ ఎక్కువగా వుంటాయి. గీత గోవిందం, పోకిరి.. ఈ రెండు సినిమాలు నేనే ఎడిట్ చేశాను. ఈ రెండు సినిమాలు కలిపితే ఎలా వుంటుందో సర్కారు వారి పాట అలా వుంటుంది. పోకిరికి మించి సర్కారు వారి పాట హిట్ అవుతుంది. సర్కారు వారి పాటలో మంచి ఫీల్ వుంటుంది. అందరికీ కనెక్ట్ అయ్యే మెసేజ్ వుంది. నేను చేసిన సినిమాలన్నీటి కంటే మహేష్ బాబు ఈ సినిమాలో చాలా అందంగా వుంటారు. ఫ్యాన్స్, ఫ్యామిలీస్, మాస్ కి ఈ సినిమా చాలా నచ్చుతుంది. ఫస్ట్ హాఫ్ అంతా యూత్ ఫుల్ గా, సెకండ్ హాఫ్ ఫ్యామిలీ ఎమోషన్, యాక్షన్ తో అదిరిపోతుంది.


పోకిరి తర్వాత మహేష్ బాబు గారి చాలా హిట్స్ వచ్చాయి కదా? మరి పోకిరితోనే పోల్చడానికి  కారణం ?


పోకిరి నేను ఎడిటర్ గా చేసిన సినిమా. అందుకే పోకిరితో పోల్చాను. పోకిరి రష్ చూసినప్పుడు బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని చెప్పా. సర్కారు వారి పాట ఫస్ట్ రష్ చూసిన తర్వాత పోకిరిని క్రాస్ చేస్తామని చెప్పా. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ లో హీరో, హీరోయిన్  ట్రాక్ లో తెగ నవ్వుకున్నా. సెకండ్ హాఫ్ లో వారు ఎక్కడ కలిసిన చిన్న లాఫ్ వుండేది. థియేటర్ లో ఈ సందడి పెద్దగా ఉంటుందని మా అంచనా. మహేష్ బాబు ఫ్యాన్స్ కి సర్కారు వారి పాట ఒక పెద్ద పండగలా వుంటుంది.


 విజువల్స్ చాలా గ్రాండ్ కనిపించడానికి మైత్రీ మూవీ మేకర్స్, జీ ఎం బీ ఎంటర్ టైన్మెంట్స్ ,14 రీల్స్ ప్లస్ సంయుక్త నిర్మాణం కారణమని భావిస్తున్నారా ?

అవునండీ. దర్శకుడు పరశురాం గారి సినిమాలు చేశాను. కానీ ఫస్ట్ టైం సర్కారు వారి పాట కోసం మైత్రి మూవీ మేకర్స్ ,జీ ఎం బీ ఎంటర్ టైన్మెంట్స్ ,14 రీల్స్ ప్లస్ లో పని చేశాను. నిర్మాణ విలువలు వండర్ ఫుల్ గా వున్నాయి. వీరు అంతా సినిమాని రిచ్ గా తీయాలనే లక్ష్యంగా వుంటారు. సినిమా నిర్మాణంలో ఎక్కడా రాజీపడరు. సినిమా పట్ల వారికున్న అంకితభావం అభినందనీయం. ఇది చాలా మంచి అనుభవం.


దర్శకుడు పరశురాం గారి సినిమాలు క్లాస్ గా వుంటాయి. సర్కార్ వారి పాటలో ఇప్పటివరకూ అంతా మాస్ గానే కనిపిస్తుంది ?


ఇందులో అన్ని ఎలిమెంట్స్ వున్నాయి. హీరో, హీరోయిన్ పాత్రలని ఇష్టపడతాం. హీరోయిన్ పాత్ర చూసినప్పుడు  ఇలాంటి అమ్మాయి మనకీ వుంటే బావున్ననిపిస్తుంది. హీరో పాత్రతో కనెక్ట్ అవుతాం. ఎడిట్ చేసినప్పుడు ఇలాంటి ఫీలింగ్ కలిగితే ఆ సినిమా సూపర్ హిట్ అని జడ్జ్ చేస్తాం. ఎడిట్ చేస్తున్నపుడు సర్కారు వారి పాటకి అద్భుతంగా కనెక్ట్ అయ్యాం. సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందనే నమ్మకం వుంది.


ఇప్పటి వరకూ ఎన్ని సినిమాలు చేశారు ?

ఇప్పటి వరకూ 450 సినిమాలు చేశాను. మహేష్ గారితో రాజకుమారుడు, టక్కరి దొంగ,పోకిరి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు.. ఇప్పుడు సర్కారు వారి పాటకి చేశాను.


రీలు కంటింగ్ కి, డిజిటల్ కంటిగ్ కి ఎలాంటి తేడా వుంది ?

రీలు కంటింగ్ లో ఎడిటర్ కి రెస్పెక్ట్ వుండేది. ఎవరు చూడాలన్నా ఎడిటింగ్ రూమ్ లోకి రావాలి. పైగా అది హార్డ్ వర్క్. ఇన్ని సినిమాలు చేయలేం, డిజిటల్ వల్ల ఎక్కువ సినిమాలు ఎక్కువ చేయగలుగుతున్నాం. రీలు ఎడిటింగ్ లో ఏడాదికి పది సినిమాలు చేయడం గొప్ప. డిజిటల్ వచ్చిన తర్వాత ఏడాది ఇరవై సినిమాలు కూడా చేయొచ్చు.


రీలు ఎడిటింగ్ లో ఎడిటర్ కి రెస్పెక్ట్ ఉండేదని అన్నారు . అంటే డిజిటల్ లో రెస్పెక్ట్ లేదా ?

రీలు ఎడిటింగ్ ఒకటే వెర్షన్ వుండేది.  డైరెక్టర్, ఎడిటర్ కలసి సినిమాని ఫైనల్ చేసేవారు. నిర్మాతలు కథ విని దానికి ఎవరు హీరో అయితే బావుంటుదని వెళ్ళేవారు. కానీ ఇప్పుడు అంతా రివర్స్ లో వుంది.


ఇప్పుడు సెట్ లోనే ఎడిట్ చేస్తున్నారు కదా ?

సెట్ లో చేసేది పక్కా ఎడిటింగ్ కాదు. ఆ సీన్ వరకే చేస్తారు. ఫైనల్ ప్రోడక్ట్ , స్క్రీన్ ప్లే ఎడిటింగ్ రూం నుండే వెళ్తుంది.


దర్శకుడు పరశురాం తో చాలా కాలంగా ప్రయాణం చేస్తున్నారు. అప్పటికి ,ఇప్పటికి ఆయనలో ఎలాంటి మార్పులు గమనించారు ?


పరశురాం అద్భుతమైన రచయిత. మంచి డైలాగ్స్ రాస్తారు. హీరో, హీరోయిన్స్ పాత్రలు డిఫరెంట్ గా డిజైన్ చేస్తారు. సర్కారు వారి పాటలో మహేష్ బాబు గారి పాత్ర అదిరిపోతుంది. ఈ మధ్యలో కాలంలో ఇలాంటి పాత్రని చుసివుండరు. హీరో క్యారెక్టరైజేషన్ లోనే బోలెడు వినోదం వుంటుంది. చాలా పెద్ద సినిమా అవుతుందని నమ్ముతున్నాను.  


దర్శకుడు పరశురాం ఫస్ట్ టైమ్ మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ తో సినిమా చేస్తున్నారు. కథ ఓకే అయిన తర్వాత మీతో పంచుకున్న విశేషాలు ఏమిటి ?


దర్శకుడు పరశురాం నాకు చాలా సన్నిహితంగా వుంటారు. ఈ కథని గీత గోవిందం సినిమా సమయంలోనే నాకు చెప్పారు. అద్భుతంగా ఉందని అప్పుడే చెప్పా.


సర్కారు వారి పాట చూసిన తర్వాత మహేష్ బాబు గారి రియాక్షన్ ?

అందరూ చాలా హ్యాపీగా వున్నారు. సర్కారు వారి పాట చాలా పెద్ద సినిమా అవుతుంది. నేను చేసిన సినిమాల్లో పోకిరిని క్రాస్ చేస్తుంది.


అన్ని సాంకేతిక విభాగాల్లో కొత్త వారి పేర్లు వినిపిస్తుంటాయి. కానీ ఎడిటింగ్ లో మాత్రం ఓ ముగ్గురు పేర్లే వినిపిస్తాయి. ఇంత లాంగ్ కెరీర్ ఎలా సాధ్యమైయింది?  ఎడిటింగ్ లోకి కొత్తతరం రావడం లేదా ? రానివ్వడం లేదా ?

తరం అని కాదు, మేము కూడా ఆ తరాన్ని దాటుకునే వచ్చాం కదా. కొందరు యూత్ ఫుల్ ఫిల్మ్స్ అంటారు. అంటే మేము యూత్ కాదా? కోమాలో వున్నామా ? దాన్ని దాటే కదా వచ్చాం. వయసుకి సినిమాకి సంబంధం లేదు. ఆ తరాన్ని దాటునికొని వచ్చాం కాబట్టి కథని ఇంకా బాగా చెప్పగలం.



ఎక్కువ సార్లు ఎడిట్ చేయడం వల్ల మీ జడ్జ్ మెంట్ కి ఏమైనా ఇబ్బంది వస్తుందా ?

అలా వుండదు. రష్ చూసినపుడు మొదట వచ్చిన ఫీలింగ్ కే కనెక్ట్ అవుతాం.


ఎడిటర్ రూమ్ లో చాలా చర్చలు జరుగుతుంటాయి. ఎడిటర్ అభిప్రాయాన్ని డైరెక్టర్ అంగీకరిస్తారా?


ఖచ్చితంగా. సినిమా కోసమే కదా గొడవలు పడతాం. ఆడిటోరియం లో చూసేది మేము ముందుగానే చెప్తాం. నేను పని చేసే దర్శకులంతా నా అభిప్రాయాన్ని తీసుకుంటారు.


మీరు బలంగా నమ్మి నిరాశపడిన సినిమా ఏదైనా ఉందా ?

శేఖర్ కమ్ముల లీడర్. ఈ సినిమా పొలిటికల్ సినిమాల్లో చాలా పెద్ద హిట్ అవుతుందని నమ్మాం. కానీ టీవీలో వచ్చినంత స్పందన రిలీజ్ టైం లో రాలేదు.


టెక్నాలజీ పెరిగిన తర్వాత లీకేజీలు పెరిగాయి. దీనిపై ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు?

మాకు బాగా నమ్మకం వున్న వాళ్ళనే తీసుకుంటాం. తెలియనివారిని అస్సలు పెట్టుకోము. దీనికి కారణం లికేజీలే. మొదట్లో రీలు వుండేది. ఎడిటింగ్ రూమ్, ల్యాబ్ లో ప్రింట్ అయిన రీలు మాత్రమే వెళ్ళాలి. కానీ ఇప్పుడు ప్రతిదానికి అవుట్ పుట్ వెళ్ళిపోతుంది. అందుకే ప్రతిదానికి డేట్ తో సహా వాటర్ మార్క్ వేస్తాం.


ఒక సినిమాకి కూడా పనిచేసే అనుభవం లేని దర్శకులు ఇప్పుడు వస్తున్నారు. ఇలాంటి వారితో పని చేయడం ఎలా వుంటుంది ?


ఎడిటర్ గా మాకు చిన్న చిన్న సమస్యలు వుంటాయి. ఫైట్ మాస్టర్ మొత్తం ఫైట్ వుండాలంటారు. టాప్ యాంగిల్ లో కస్టపడి తీసిన షాట్ ఎందుకు పెట్టలేదని కెమరామెన్ అంటారు. సినిమాకి అక్కర్లేదని మేము తీసేసుంటాం. ఇలాంటి చిన్నచిన్న ఆర్గుమెంట్స్ జరుగుతాయి. ఫైనల్ కాల్ మాత్రం దర్శకుడిదే.

 

ఎడిటింగ్ కి సంబధించిన విమర్శలని ఎలా తీసుకుంటారు ?

విమర్శ మంచిదే. అయితే అది నిర్మాణాత్మకంగా వుండాలి. పది నిమిషాలు తగ్గించుంటే బావుంటుందని చెప్తారు. ఏం తగ్గించాలో చెప్పరు,  ఏ సీన్ బాలేదో చెప్పరు. ఇలా చెప్తే దాని గురించి ఆలోచిస్తాం. మాకూ కొంచెం హెల్ప్ ఫుల్ గా వుంటుంది.


పెద్ద సినిమాకి చివరి నిమిషం వరకూ ఎడిటింగ్ చేస్తూనే వుంటారు. దానివలన ఒత్తిడిపెరుగుతుందా ?

ఒత్తిడి ఖచ్చితంగా వుంటుంది. ఓవర్సిస్ కి మూడు రోజులు ముందే వెళ్ళాలి. అంటే నాలుగు రోజులకి ముందే ఇచ్చేయాలి. దర్శకులకు చివరి నిమిషం వరకూ ఏదో చేయాలనే తాపత్రయం వుంటుంది. చూసింది పదిసార్లు జాగ్రత్తగా చూసి చివరి క్షణం వరకూ దానిపై చర్చజరుగుతుంది. ఇది ప్రతి సినిమాకి వుంటుంది.


పాన్ ఇండియా సినిమాలు విదేశాలకు వెళ్ళినపుడు నిడివి తగ్గిస్తారా ?

లేదు. అవార్డ్ లకి వెళ్ళే సినిమాకి మాత్రం పాటలు తీసేస్తాం. ఇండియన్ లాంగ్వేజస్ కి మాత్రం ఒక ఎడిట్ నే వెళుతుంది.

ఇన్నేళ్ళ కెరీర్ లో మీ ఫేవరేట్ సినిమా ?

ఫేవరేట్ అని ఏమీ లేదు. కొన్ని సినిమాలు చూసినపుడు ఇలాంటి సినిమా మనం చేస్తే బావుండేదనిపిస్తుంది.


మీతోటి ఎడిటర్స్  మధ్య ఎలాంటి అనుబంధం వుంది?

మంచి అనుబంధమే వుంది. వర్క్ గురించి మాట్లాడుకుంటాం. మా కష్టాలు చెప్పుకుంటాం. సినిమా బాగా చేస్తే ఒకరిని ఒకరు ప్రశంసించుకుంటాం.


ఒక సినిమాని విజయవంతం చేయడంలో ఎడిటర్ పాత్ర ఎంత వుంటుంది ?

ఒక దర్శకుడికి ఎడిటర్ కి రిలేషన్ షిప్ బావుంటే చాలా మంచి సినిమా అవుతుంది. ఎంత ఆర్గుమెంట్స్ జరిగితే రిజల్ట్ అంత మంచిగా వస్తుంది.

 

డైరెక్టర్ తన స్వేఛ్చతో ఎడిటర్ ని ఎన్నుకుంటాడా ? హీరో జోక్యం వుంటుందా ?

ఒకొక్క సినిమాకి ఒకొక్కలా వుంటుంది. 'సారోచ్చారా' తప్పితే పరశురాం అన్ని సినిమాలకి నేనే చేశా. దర్శకుడి తరపున వెళితే ఎడిటర్ బలంగా ఉంటాడు.


పాన్ ఇండియా సినిమాలని తెలుగు కాకుండా ఇతర భాషల్లో చూసినపుడు ఏమైనా తేడా ఉంటుందా ?

అలా ఏమీ వుండదు. కానీ రిమేక్ కి వచ్చేసరికి కొంచెం తేడా వుంటుంది. మలయాళం దృశ్యం నీట్ గా స్లోగా వుంటుంది.  తెలుగులో చేసినప్పుడు ఇక్కడ ఆడియన్స్ తగ్గట్టు మన స్టయిల్ లో చేశాం.


కొత్తగా చేస్తున్న సినిమాలు ?

చిరంజీవి గారి గాడ్ ఫాదర్, భోళా శంకర్, సమంత కధానాయికగా యశోద సినిమాలకి చేస్తున్నా.



Jayamma Panchayathi Actor and Actress Interview

 జయమ్మ పంచాయితీ వల్లే మేం నటులం అయ్యాం- దినేష్ కుమార్, షాలినీ.



యాంకర్ సుమ కనకాల ప్రధాన పాత్రలో నటించిన 'జయమ్మ పంచాయితీ` చిత్రం ద్వారా తాము నటీనటులుగా పరిచయం అయ్యామని యువ జంట దినేష్ కుమార్, షాలినీ తెలియజేస్తున్నారు. వెన్నెల క్రియేషన్స్ పతాకంపై బలగ ప్రకాష్ నిర్మించిన 'జయమ్మ పంచాయితీస . విజయ్ కుమార్ కలివరపు దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమా మే 6న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్ధమైయింది. ఈ సందర్భంగా  యువ జంట దినేష్ కుమార్, షాలినీ మీడియా సమావేశంలో పలు విషయాలు తెలియజేశారు.


దినేష్ కుమార్ మాట్లాడుతూ, నాది శ్రీకాకుళం జిల్లా పాలకొండ. దర్శకుడిది మా ఊరే. బి.టెక్ చదివాక మదర్బోర్డ్ డిజైనర్గా జాబ్ చేశాను. కానీ చిన్నతనంనుంచి నటుడు అవ్వాలనే కోరిక బలంగా వుండేది.

- 8 ఏళ్ళుగా చేస్తున్న కృషి ఫలించి ఏకంగా సుమగారి సినిమాలో అవకాశం రావడంఅదృష్టంగా భావిస్తున్నాను. దర్శకుడు కాస్టింగ్ కాల్ ద్వారా నన్ను ఎంపిక చేశారు. దర్శకుడు మా ఊరివాడు కావడంతో మా ఇద్దరి మద్య ఫ్రీక్వెన్సీ బాగుంది. ఇందులో సత్య అనే పూజారి పాత్ర పోషించాను

- విలేజ్లో అల్లరి చిల్లరిగా తిరిగే పూజారి అనిత అనే అమ్మాయి ప్రేమలో పడతాడు. ఆ తర్వాత మా ఇద్దరి ప్రేమకు చిన్న సమస్య వస్తుంది. మరోవైపు జయమ్మకు ఓ సమస్య వుంటుంది. ఆమె సమస్యకూ మా సమస్యకూ లింక్ వుంటుంది. అది సినిమాలో చూడాల్సిందే.

- నాకూ సుమగారికి కొన్ని సన్నివేశాలున్నాయి. ఆమెతో నటించడం అదృష్టంగా భావిస్తున్నాను.

- నేను సోలో హీరోగా చేసినా రాని పబ్లిసిటీ `జయమ్మ.. సినిమాలో చేయడంవల్ల  వచ్చింది. ఇటీవలే కొన్ని ప్రాంతాలు పర్యటించాం. ట్రైలర్ లో నా పాత్ర బాగా పాపులర్ అయింది. అందరూ నన్ను గుర్తుపడుతున్నారు. నటుడికి మంచి బేనర్ దొరకడం కూడా లక్కే.

- నాకు భక్తి ఎక్కువ. మా ఊరిలో కోటదుర్గమ్మని మొక్కుకున్నా. యాదృశ్చికం గా నేను ఏదైతే అనుకున్నానో ఆ పాత్ర దొరకడం, ఆ అమ్మవారి సన్నిధిలోనే షూటింగ్ జరుపుకోవడం చాలా థ్రిల్ కలిగించింది.

- జయమ్మ పంచాయితీ సినిమా నటుడిగా నిరూపించుకునే అవకాశం ఇచ్చింది.


షాలినీ మాట్లాడుతూ, మా అమ్మగారిది మొగల్తూర్, నాన్నది హైదరాబాద్. నేను ఇక్కడే పెరిగాను. అయితే సినిమాలపై ఆసక్తి ఎక్కువ. అందుకే తమిళ షార్ట్ ఫిలిం చేశాను. ఆ తర్వాత కొన్ని రెస్టారెంట్ యాడ్స్ కూడా చేశాను.

- పాండమిక్ టైంలో కొంత గ్యాప్ వచ్చింది. జయమ్మ.. సినిమాకు పనిచేస్తున్న రచయిత నన్ను ఇందులో పాత్రకు ప్రిఫర్ చేశారు. దర్శకుడు ఆడిషన్  ద్వారా ఎంపిక చేశారు.

- బేసిగ్గా నా పాత్ర వేరే ఊరునుంచి శ్రీకాకుళం వస్తుంది కాబట్టి నాకు యాస పలికే అవకాశం పెద్దగా వుండదు. కానీ మిగిలిన పాత్రలన్నీ చక్కగా యాసతో మాట్లాడారు.


- నా పాత్రకూ జయమ్మకు పెద్దగా సన్నివేశాలు వుండవు. కానీ మా లవ్ స్టోరీకి జయమ్మకు వచ్చిన సమస్యకూ లింక్ వుంటుంది. అది సినిమాలో ఆసక్తికరంగా వుంటుంది.

-   శ్రీకాకుళం, ఆముదాలవలస, పాలకొండ, కోటిపల్లి వంటి ప్రాంతాల్లో షూటింగ్ తీశారు. లొకేషన్లు చాలా సుందరంగా  వున్నాయి.

-ఇందులో నా రియల్ లైఫ్కు వ్యతిరేకమైన పాత్ర పోషించాను. పాత్ర అందరూ మెచ్చుకునేలా వుంటుంది. నటిగా నాకు గుర్తింపు వస్తుందనే నమ్ముతున్నాను.. అని చెప్పారు.

Megastar Chiranjeevi Graced TFJA Health Cards issuance Event

 

Health Insurance and Membership cards are given to film journalists at Chiranjeevi's hands



TFJA's South India Film Festival awards should set an example: Megastar Chiranjeevi




The members of the Telugu Film Journalists Association were on Thursday given insurance cards at the hands of Megastar Chiranjeevi at an event held in Prasad Labs, Hyderabad. The event was also graced by Telangana Cinematography Minister Talasani Srinivas Yadav, star director Anil Ravipudi, Ethika Insurance CEO Rajendra, TFJA President V Lakshminarayana, General Secretary YJ Rambabu, Treasurer Naidu Surendra Kumar and others.




Speaking on the occasion, Megastar Chiranjeevi said, "Journalists are like my relatives. When I was doing 'Pranam Khareedu' early on in my career, I was waiting for someone to write about me. When I read an article written by Pasupaleti Ramarao garu mentioning me, I was overjoyed. I offered him a couple of hundred rupees as a gift. He refused to take the money and told me that it is his responsibility to encourage artists like me. The incident increased my respect for journalists. I also respect frank and forthright journalists like Gudipudi Srihari, VSR Anjaneyulu, Nandagopal and others. During the pandemic, besides members of the 24 crafts belonging to the film industry, journalist friends were also given the supply of essentials through CCC.  A benefit of Rs 1 lakh will be given to TFJA per film under the aegis of Talasani Srinivas garu. I will always be there for the Association in the future. Ever since the bifurcation of Andhra Pradesh, state cine awards haven't been there. In this context, the initiative by the TFJA to hold South Indian Film Festival in November is appreciable. I will extend my support for it."




Telangana Minister Talasani Srinivas Yadav said, "Film journalists are apolitical. They are disciplined. Chiranjeevi garu has been supportive during the pandemic. Hundreds of needy people have received a free supply of groceries under my aegis as well. I feel TFJA should be given Rs 1 lakh per film. I am going to donate Rs 5 lakh in this regard. Dil Raju, Anil Ravipudi and producer Radhakrishna are supporting the Association already. The KCR government, too, has been lending a helping hand in a number of ways. The film industry has been given benefits like single window approvals, an extra show per day and ticket price hikes. Arogya Sri benefits have been extended. Film journalists will also be included in it. The concerned department will be working on the issue."




Director Anil Ravipudi said, "Any telling of history starts with journalists writing down something. That's why they are respected. Health card is of great use for them. I appreciate the leadership of TFJA for this concerted action. Chiranjeevi garu has been the film industry's strength. His backing gives journalists a lot of support. I wish 'Acharya' a great success."




Ethika Insurance Broking Pvt. Ltd. CEO Rajendra said, "The initiative to provide health insurance facility for journalists started four years ago. We have tried our best. We wish everyone good health and well-being. We will always be there when the members need our support."




President V Lakshminarayana explained the services offered by TFJA for journalists and families.




Treasurer Naidu Surendra Kumar said, "In total, 110 individuals are eligible for medical insurance benefits this year. Everyone has the assurance that Rs 3 lakh insurance can be availed of. The family of a member who passed away recently was given Rs 15 lakh. We want everyone to be happy."




General Secretary YJ Rambabu said, "During the Covid-19 pandemic, director Anil Ravipudi garu helped the association voluntarily. Minister Talasani garu is urged to extend a helping hand from the government side in case of any need. We thank Chiranjeevi garu for being there for journalists during the pandemic." 




Here is the Telugu Film Journalist Association Newly Elected Body List




President -


V Lakshminarayana 




Vice Presidents


1. M Chandra Sekhar 


 2. G Srinivas Kumar 




General Secretary


 Y J Rambabu 




Joint Secretarys


1.G V Ramana 


 2. Vamsi Kaka 




Treasurer


Naidu Surendra Kumar 




Executive Committee        


1. P Raghu 


2. Y Ravichandra 


3. G Jalapathy


4. K Phani 


5. K Sathish 


6. Rentala Jayadev 


7. Vaddi Om Prakash 


8. Suresh Kondi 




AVS son AVS Prasad Debuting As Actor

 తండ్రి *ఏవీఎస్* లేని లోటు తీర్చేందుకు

తనను తాను తీర్చిదిద్దుకున్న

తనయుడు ఏవీఎస్ ప్రదీప్



ఏ వేషంతోనైనా శభాష్ 

అనిపించుకోవడానికి సిద్ధం 

అంటున్న *ఏవిఎస్ ప్రదీప్*


      తెలుగు తెరపై చెరగని సంతకం చేసిన నటుల్లో "ఏవిఎస్" ఒకరు. అందుకే... భౌతికంగా ఏవిఎస్ మనకు దూరమై దశాబ్దం కావస్తోందంటే "ఔనా.." అని ఆశ్చర్యమనిపిస్తుంది. కెరీర్ దేదీప్యమానంగా వెలుగొందుతున్న తరుణంలో 2013లో అనారోగ్యంతో ఏవిఎస్ అర్ధాంతరంగా మృతి చెందారు!!

      ఇప్పుడు ఏవిఎస్ లేని లోటు తీర్చేందుకు సమాయత్తమవుతున్నారు ఆయన తనయుడు *ఏవిఎస్ ప్రదీప్*. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న తన తండ్రి ఏవిఎస్ వారసత్వాన్ని కొనసాగించేందుకు తనను తాను తీర్చిదిద్దుకున్నారు. తన తండ్రి పేరు *ఏవిఎస్* ను తన పేరు ముందు చేర్చుకుని.... ఆయనలాగే పేరు తెచ్చుకుని... ముందుకు సాగాలని కంకణం కట్టుకున్నారు!!

      బిజినెస్ మేనేజ్మెంట్ లో మాస్టర్స్ చేసిన ఏవిఎస్ ప్రదీప్ కొన్నాళ్ళు ఎయిర్టెల్ కలెక్షన్ ఏజెన్సీ నిర్వహించారు. సొంతంగా యాడ్ ఏజెన్సీ సైతం నడిపిన ఏవిఎస్ ప్రదీప్... పలు పేరొందిన సంస్థలకు యాడ్ ఫిల్మ్స్ చేసి, తన ప్రతిభను ఘనంగా నిరూపించుకున్నారు!!

     కరానా క్రైసిస్ టైమ్ లోనూ తన క్రియేటివిటీకి పదును పెట్టి... "యాక్టివ్ స్టూడియోస్" పేరిట యు ట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి... అన్నాచెల్లెళ్లయిన తన ఇద్దరు చిన్నారులతో వందకు పైగా ఎపిసోడ్స్ చేసి మెప్పించారు!!

      "వైదేహి" పేరుతో ఓ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో రూపొందించి... దర్శకుడిగానూ తన సత్తా చాటుకున్న ఏవిఎస్ ప్రదీప్.... "భళా చోర భళా - కాంట్రాక్ట్" అనే మరో రెండు చిత్రాలు సైతం తెరకెక్కించారు. వినూత్న కథాంశాలతో రూపొందిన ఈ రెండు చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ మూడు చిత్రాల్లోనూ నటుడిగా విభిన్న పాత్రలు పోషించిన ఏవిఎస్ ప్రదీప్... ఇకపై పూర్తి స్థాయిలో నటనపై దృష్టి సారించాలని డిసైడయ్యారు!!

      "నటుడిగా రాణించగలననే నమ్మకం నాపై నాకు పూర్తిగా కలిగాకే ఈ నిర్ణయం తీసుకున్నానంటున్న ఏవిఎస్ ప్రదీప్... తన తండ్రి లేని లోటు ఎంతోకొంత తీర్చేందుకు శాయశక్తులా కృషి చేస్తానని చెబుతున్నారు. "కమెడియన్ గానైనా... విలన్ గానైనా... ఏ క్యారక్టర్ ఇచ్చినా రక్తి కట్టించి... దర్శకులు-నిర్మాతల మెప్పు పొందగలననే కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తున్న *ఏవిఎస్ ప్రదీప్* కు నటుడిగా అవకాశం ఇవ్వాలనుకునేవారు 

98491 88899 నంబర్ లో

నేరుగా సంప్రదించవచ్చు!!

Vijay Deverakonda Surprise To Samantha

 Vijay Deverakonda Surprise To Samantha



Talented actors Vijay Deverakonda and Samantha are coming together for a love drama that is directed by Shiva Nirvana. The unit is currently filming in Kashmir. 


On the occasion of Samantha's birthday today, Vijay, and the unit threw a special surprise to the star actress. They enacted a fake scene featuring Samantha and Vijay Deverakonda and towards the end, Vijay comes up with heartfelt wishes to Samantha. 


Samantha goes through all the emotions all at once as she is taken by surprise with what Vijay and the rest of the unit has planned on her birthday. This heartwarming video is now going viral.


"Happy Birthday Samantha. Wishing you full happiness. Let’s make a love story now :) Love and hugs, Vijay." The caption shared by Vijay for the video read.


This love drama is tentatively titled VD11 and it is produced by Mythri Movie Makers. More promotional material will follow.

‘Avatar The Way of Water’ to release on 16th December 2022

 Here’s presenting the official Title and Logo of the much awaited big ticket entertainer and magnum opus James Cameron directorial ‘Avatar: The Way of Water’.



20th Century Studios presents Avatar : The Way of Water to release on 16th December, 2022 in India.


About Avatar : The Way of Water

The title of the “Avatar” sequel, which will open in theatres December 16, is “Avatar: The Way of Water.” Set more than a decade after the events of the first film, “Avatar: The Way of Water” begins to tell the story of the Sully family (Jake, Neytiri, and their kids), the trouble that follows them, the lengths they go to keep each other safe, the battles they fight to stay alive,  and the tragedies they endure. Directed by James Cameron and produced by Cameron and Jon Landau, the film stars Zoe Saldana, Sam Worthington, Sigourney Weaver, Stephen Lang, Cliff Curtis, Joel David Moore, CCH Pounder, Edie Falco, Jemaine Clement, Giovanni Ribisi, and Kate Winslet. To whet audiences’ appetites, *the studio will re-release “Avatar” in theatres on September 23.

Sarkaar 2 New Season To Start in Aha

 ‘సర్కార్’... ‘ఆహా’లో కొత్త సీజన్‌తో సంద‌డి చేయ‌డానికి రెడీ అయిన పాపుల‌ర్ గేమ్ షో



‘ఆహా’లో పాపుల‌ర్ గేమ్ షో స‌ర్కార్ ఇప్పుడు రెట్టింపు ఉత్సాహంతో స‌రికొత్త సీజ‌న్‌తో ఏప్రిల్ 29 నుంచి ఆడియ‌న్స్ కి సంద‌డి చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతోంది. ప్ర‌తి శుక్ర‌వారం సాయంత్రం ఆరు గంట‌ల‌కు ప్ర‌సారం కానుంది ఆహాలో స‌ర్కార్ గేమ్ షో. సీజ‌న్ 1కి వ‌చ్చిన మెరుపు రెస్పాన్స్ కి, మరింత జిగేల్‌మ‌నిపించే హంగుల‌తో సెకండ్ సీజ‌న్ సిద్ధ‌మైంది. అగ‌స్త్య ఆర్ట్స్ నిర్మించిన గేమ్ షో ఇది. ప్ర‌దీప్ మాచిరాజు షోని హోస్ట్ చేస్తున్నారు. వ్యూయ‌ర్స్ కి స్టెల్లార్ స‌ర్‌ప్రైజ్‌లు ఈ షోలో సిద్ధంగా ఉన్నాయి.


రెట్టించిన థ్రిల్‌, రెట్టించిన ఎగ్జ‌యిట్‌మెంట్‌, రెట్టించిన ఎంట‌ర్‌టైన్‌మెంట్‌తో స‌ర్కార్ 2 రియాలిటీ షో ప్రేక్ష‌కులకు స‌రికొత్త అనుభూతిని పంచ‌డానికి సిద్ధ‌మైంది. ఇందులోని బిడ్డింగ్ గేమ్స్ లో స్పెష‌ల్ గెస్టులు క్వ‌శ్చ‌న్స్ ని గెస్ చేసే అవ‌కాశం ఉంది. ప్ర‌తి ఎపిసోడ్‌లోనూ నాలుగు రౌండులంటాయి. సీటు అంచున కూర్చునే వినోదాన్ని ప్రేక్ష‌కుల‌కు షేర్ చేయాల‌న్న ఉద్దేశంతో ఈ సీజ‌న్‌ని డిజైన్ చేశారు మేక‌ర్స్.

వెరీ ఫ‌స్ట్ ఎపిసోడ్‌లో రెగ్యుల‌ర్ ఎంట‌ర్ టైన్‌మెంట్‌తో పాటు ఎక్స్ ట్రా వినోదాన్ని పంచ‌డానికి సిద్ధ‌మైంది టీమ్‌. డీజే టిల్లు ఫేమ్ సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ‌, మార్క‌స్ ఫేమ్  ప్ర‌ణీత్ రెడ్డి, ముర‌ళీధ‌ర్‌, దీపిక పిల్లి సంద‌డి చేయ‌డానికి సిద్ధంగా ఉన్నారు. ఆల్రెడీ విడుద‌లైన ఆహా స‌ర్కార్ సీజ‌న్ 2 ప్రోమోకి ఆడియ‌న్స్ నుంచి విశేష‌మైన స్పంద‌న వ‌స్తోంది.


స‌ర్కార్ ప్ర‌తి ఎపిసోడ్‌లోనూ నాలుగు లెవ‌ల్స్ ఉంటాయి. గెస్ట్ లు కూడా ప్ర‌తి లెవ‌ల్లోనూ క్వ‌శ్చ‌న్స్ ని గెస్ చేయవ‌చ్చు. నాలుగు రౌండ్ల‌లోనూ గెలుపొందిన ఫైన‌ల్ పార్టిసిపెంట్‌కి చివ‌రికి స‌ర్కార్ ప్ర‌దీప్ మాచిరాజుతో ఆడే అవ‌కాశం వ‌స్తుంది. ఈ సీజ‌న్‌లో లైవ్ ఆడియ‌న్స్ కూడా పార్టిసిపేట్ చేయవ‌చ్చు. ప్ర‌దీప్ మాచిరాజు ఇందులో స్టాండ‌ప్ కామెడీ కూడా చేస్తారు. దాంతో పాటు ఆడియ‌న్స్ ని కొన్ని ఫ‌న్నీ క్వ‌శ్చ‌న్స్ కూడా అడుగుతారు. ఆడియ‌న్స్ లో నుంచి విన్ అయిన ల‌క్కీ ప‌ర్స‌న్‌కి స‌ర్కార్ టీమ్ నుంచి గిఫ్ట్ హ్యాంప‌ర్ కూడా ఉంటుంది. ఆడియ‌న్స్ ని అడిగే ప్ర‌శ్న‌ల్లో జ‌న‌ర‌ల్ నాలెడ్జ్, పాలిటిక్స్, క‌రెంట్ అఫైర్స్, పాలిటిక్స్, స్పోర్ట్స్, మైథాల‌జీ, మ్యాథ్స్ క్వ‌శ్చ‌న్స్ ఉంటాయి.


మ‌రెందుకు ఆల‌స్యం. ఆహాలో ఏప్రిల్ 29 నుంచి స‌ర్కార్ స్ట్రీమింగ్‌ని మిస్ కావ‌ద్దు. ఏప్రిల్ 29 సాయంత్రం ఆరు గంట‌ల నుంచి ప్ర‌సారాన్ని మ‌ర్చిపోవ‌ద్దు.

Satya Dev On Board For Godfather

 Satya Dev On Board For a Vital And Full-Length Role In Megastar Chiranjeevi - Mohan Raja - Konidela Productions And Super Good Films – Godfather



Megastar Chiranjeevi's 153rd film Godfather being directed by Mohan Raja and produced on grand scale scale by Konidela Production Company and Super Good Films is in last leg of shooting. The film has many specials. It marks Tollywood debut of Bollywood superstar Salman Khan. Nayanthara is playing an important role, while Puri Jagannadh will be seen in a cameo.


Interim, Chiranjeevi made a revelation of Satya Dev essaying a vital and full-length role in Godfather. Expressing his gladness of sharing screen space with his demigod megastar Chiranjeevi in Acharya, Satya Dev tweeted, “అన్నయ్యా, నటనలో జీవితంలో మాలాంటి ఎందరికో ఆచార్య మీరు. అభిమానిగా గుండెల్లో చిరకాలం తలిచేది మీ పేరునే. మిమ్మల్ని చూసే నటుడిగా మారాను. ఈరోజు ఆచార్య సినిమాలో కాసేపైనా మీతోపాటూ కనిపించే అదృష్టం కలిగింది.మీ కష్టం, క్రమశిక్షణ దగ్గర నుంచి చూసి నేర్చుకునే అవకాశం దక్కింది. @KChiruTweets .”


Megastar Chiranjeevi replied saying, “డియర్ @ActorSatyaDev ..Thank you. నీలాంటి చక్కని నటుడు నా అభిమాని కావడం చాలా సంతోషం.. #Acharya లో తక్కువ నిడివి పాత్రలో అయినా నువ్వు కనిపించడం నాకు ఆనందం..#Godfather సినిమాలో  నా అభిమాని నాకు ఎదురు నిలబడే పూర్తి స్థాయి పాత్రలో నటించడం నాకు గర్వకారణం..So proud of you. God bless!”


The picture shared by Satya Dev sees Chiranjeevi shaking hands with him.


Nayanthara is playing a crucial role in the movie. Top-notch technical team is handling different crafts of the movie. Master cinematographer Nirav Shah handles the camera, while the in-form music director SS Thaman renders soundtracks. Suresh Selvarajan - the art director for many Bollywood Blockbusters - takes care of the artwork of this film.


The film is produced jointly by RB Choudary and NV Prasad, while Konidela Surekha is presenting it.


Screenplay & Direction: Mohan Raja

Producers: RB Choudary & NV Prasad

Presenter: Konidela Surekha

Banners: Konidela Productions & Super Good Films  

Music: S S Thaman

DOP: Nirav Shah

Art Director: Suresh Selvarajan

Ex-Producer: Vakada Apparao

PRO: Vamsi-Shekar


Sarkaru Vaari Paata Theatrical Trailer On May 2nd

 Superstar Mahesh Babu’s Sarkaru Vaari Paata Theatrical Trailer On May 2nd



Superstar Mahesh Babu’s much awaited movie Sarkaru Vaari Paata is already making enough noise. To raise the expectations bar further high, the team is readying a pakka mass and action-packed trailer. The date for the trailer has also been locked. It will be out on May 2nd.


Director Parasuram is presenting Mahesh Babu in a never seen before mass role. In fact, Mahesh Babu underwent a stylish makeover for the movie, though his role has different shades. Music sensation S Thaman is presently busy scoring BGM for the trailer. The poster presents Mahesh Babu in an action avatar. He is about to take on the batch of rowdies with the huge set of keys.


Sarkaru Vaari Paata will have regular updates. The team is also planning to release mass song of the movie canned on Mahesh Babu and Keerthy Suresh soon. The three songs- Kalaavathi, Penny and title track turned out to be chartbusters. The to-be-released fourth number is going to be mass song of the year.


Naveen Yerneni, Y. Ravi Shankar, Ram Achanta and Gopichand Achanta are jointly producing the film under Mythri Movie Makers, GMB Entertainment and 14 Reels Plus banners. The film has cinematography by R Madhi, while Marthand K Venkatesh takes care of editing and AS Prakash is the art director.


Sarkaru Vaari Paata’s Box Office Recovery begins from May 12th.


Cast: Mahesh Babu, Keerthy Suresh, Vennela Kishore, Subbaraju and others.


Technical Crew:


Written and directed by: Parasuram Petla

Producers: Naveen Yerneni, Y. Ravi Shankar, Ram Achanta and Gopichand Achanta

Banners: Mythri Movie Makers, GMB Entertainment, 14 Reels Plus

Music Director: Thaman SS

Cinematography: R Madhi

Editor: Marthand K Venkatesh

Art Director: AS Prakash

Fights: Ram - Laxman

Line Producer: Raj Kumar

Co-Director: Vijaya Ram Prasad

CEO: Cherry

VFX Supervisor – Yugandhar

PRO: Vamsi-Shekar

Kiran Abbavaram’s “Sammathame” Releasing Worldwide On June 24th

 Kiran Abbavaram’s “Sammathame” Releasing Worldwide On June 24th



Young and energetic hero Kiran Abbavaram will be seen in yet another different role in his next outing “Sammathame”. Tipped to be a musical romantic entertainer, the film directed by Gopinath Reddy features Chandini Chowdary playing the leading lady.


The film’s first glimpse impressed one and all, wherein couple of songs released so far by the makers became superhits. Surely, the promotional content generated curiosity on the movie produced by Kankanala Praveena under UG Productions.


Today, the makers announced release date of the movie through this loveable picture. Sammathame will release worldwide on June 24th. While Chandini is seen drying clothes in the garden, Kiran gives affectionate hug from behind. Both flash delightful smile and their chemistry here is magical.


Sekhar Chandra has provided music, while cinematography is by Sateesh Reddy.


Cast: Kiran Abbavaram, Chandini Chowdary and others.


Technical Crew:

Story, Screenplay, Direction: Gopinath Reddy

Producer: Kankanala Praveena

Banner: UG Productions

Music Director: Sekhar Chandra

DOP: Sateesh Reddy Masam

Editor: Vilpav Nyshadam

Art Director: Sudheer Macharla

PRO: Vamsi-Shekar

Director Vijay Kumar Kalivarapu Interview About Jayamma Panchayathi

సుమ లేక‌పోతే 'జయమ్మ పంచాయితీ సాధ్య‌మ‌య్యేది కాదు- ద‌ర్శ‌కుడు విజయ్ కుమార్ కలివరపు



పాపులర్ యాంకర్, టెలివిజన్ వ్యాఖ్యాత, హోస్ట్ సుమ కనకాల ప్రధాన పాత్రలో నటించిన 'జయమ్మ పంచాయితీ' విడుదలకు సిద్ధమైయింది. వెన్నెల క్రియేషన్స్‌ పతాకం పై బలగ ప్రకాష్‌ నిర్మించిన‌ 'జయమ్మ పంచాయితీ' మే 6న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్ధమైయింది. ఈ సంద‌ర్భంగా చిత్ర ద‌ర్శ‌కుడు విజయ్ కుమార్ కలివరపుతో ముఖాముఖి.


- నేను శ్రీకాకుళం సమీపంలోని గ్రామం నుండి వచ్చాను. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాక  సినిమాపై ఇంట్రెస్ట్‌ తో షార్ట్ ఫిల్మ్స్ చేశాను.  స్టార్ హీరోలతో పనిచేయాలని కొన్నాళ్లుగా అనుకుంటున్నాను. స్టార్ హీరోతో సినిమా తీయడం అంత ఈజీ కాదనే విషయం అర్థమయ్యేసరికి నాకు టైం పట్టింది. అప్పుడే 60 నుంచి 70 లక్షల బడ్జెట్‌తో సినిమా తీయడానికి కొంతమంది మిత్రులతో కలిసి పనిచేశాను.

-  'జయమ్మ పంచాయితీ' ఒక పొటెన్షియల్ స్క్రిప్ట్‌ గా వస్తుందని నేనెప్పుడూ ఊహించలేదు. అంతలా టాప్ టీవీ యాంకర్ సుమ కూడా అందులో చేరింది. ఎంఎం కీరవాణి లాంటి సంగీత దర్శకుడు స్వరాలు సమకూర్చారు. సినిమాను ఫ్లోర్స్ కి తీసుకెళ్లడానికి ముందు ఒక నెల పాటు నటీనటులతో వర్క్‌షాప్ చేశాం.

- గత కొన్ని వారాలుగా పవన్ కళ్యాణ్, రాజమౌళి, త్రివిక్రమ్ వంటి వారు మా సినిమాకు ప్ర‌మోష‌న్ ఇవ్వ‌డం నేను ఊహించ‌లేనిది.  అంద‌రికీ కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తున్నాను.

- క‌థ ప్ర‌కారం న‌టీనటుల ఎంపికను క‌రెక్ట్‌గా చేయాలి. లేదంటే  సినిమా ఎవరికీ తెలియకుండా పోతుంది. జయమ్మ పాత్రలో రమ్యకృష్ణ వంటి నటి అయితే బాగుంటుంది అనుకున్నా. అయితే వారిని ఇప్పటికే భిన్నమైన పాత్రల్లో చూశాం. సుమ పేరు ఎవరో సజెస్ట్ చేయడంతో ఆమె దగ్గరకు వెళ్లాను. కథాంశం ఆమెకు నచ్చింది. ఆమె ఆసక్తి చూపిన తర్వాత కూడా నాకు ఆమె న‌ట‌న‌పై సందేహం క‌లిగింది. అందుకే టెస్ట్ షూట్ చేశాం. అది చాలా నమ్మకం కలిగించింది ,

- సుమ చాలా ప్రతిభావంతురాలు. ఆమె 'బ్రేకింగ్ బాడ్' వంటి వెబ్ షోలలో నటుల ప్రదర్శనలలోని చిన్న చిన్న అంశాల‌నుకూడా గమనిస్తుంది. అప్పుడే సుమ‌పై నాకు ఆత్మవిశ్వాసం పెరిగింది. స్క్రిప్ట్ చదివిన తర్వాత ఆమె నా షార్ట్ ఫిల్మ్స్ చూసింది.  కీరవాణి బాణీలు చేయ‌డంతో నాపై నాకు మ‌రింత పెరిగింది.


- 'జయమ్మ పంచాయతీ క‌థ నిజమైన వ్యక్తుల నుండి ప్రేరణ పొందింది. నా జీవితంలో నేను కలిసిన వ్యక్తులను నేను నాటకీయంగా చూపించాను. ఇది కల్పిత కథ అయినప్పటికీ కొన్ని సన్నివేశాలు వాస్తవ సంఘటనల నుండి ప్రేరణ పొందా.


- కథ ఆధారంగానే టైటిల్‌ పుట్టింది. పూర్తిగా చెప్పాలంటే, సతీ సావిత్రి, యముడి పురాణం మనందరికీ తెలుసు. జయమ్మ కూడా త‌న స‌మ‌స్య‌ల‌పై పోరాడిన క‌థ‌. జ‌య‌మ్మ ఒకప్పుడు సంపన్న కుటుంబం నుంచి వచ్చింది. ఆమె గ్రామంలో తీవ్ర ఇబ్బందులకు గురవుతుంది. ఆమె చేసే పోరాటం పెద్ద వివాదంగా మారుతుంది. జయమ్మ అమాయకురాలు.  ఆమె పోరాటంలో బలమైన అంశం ఒక‌టి దాగివుంది. అది ఏమిటినేది సినిమా చూస్తేనే తెలుస్తుంది.


 ఈ సినిమాకు దొరికిన ఆర్టిస్టులు గ‌మ‌నిస్తే వారంతా దొర‌క‌పోతే 'జయమ్మ పంచాయతీ తీసేవాడిని కాదేమో అని అనిపించేది. మిగిలిన‌వారు మా ఊరిలోని వారు న‌టించారు. చాలా స‌హ‌జంగా న‌టించ‌డం వివేషం. శ్రీ‌కాకుళం మాండ‌లికాన్ని సుమ చాలా త్వరగా నేర్చుకునేది. మలయాళీ అయినప్పటికీ ఇక్కడ టాప్ యాంకర్‌గా ఎదిగింది. ఆమె స‌హ‌కారంతో సింక్ సౌండ్‌లోనే ఈ చిత్రాన్ని చిత్రీకరించాం.


- సినిమాలో నాలుగు పాటలుంటే ఒక్కొక్కటి కథను ముందుకు తీసుకెళ్తాయి. 


- నేను 6 ఏళ్లు షార్ట్ ఫిల్మ్స్ చేశాను. వాటిలో కొన్ని అవార్డులు గెలుచుకున్నాయి. అందులో 'ఐస్ ఆఫ్ హంగర్' ఒకటి. అందులో వున్న తప్పులు త‌ర్వాత చేయ‌కూడ‌ద‌ని నేర్చుకున్నాను.


- షార్ట్ ఫిల్మ్ కూ ఫీచర్ ఫిల్మ్ కూ మధ్య తేడా చెప్పాలంటే, ఎమోషనల్ కంటెంట్ దాదాపు సాధారణం. స్క్రీన్ ఒక‌టే మార్పు.


- 'కేర్ ఆఫ్ కంచరపాలెం' ఫేమ్ వెంకటేష్ మహా,  'డియర్ కామ్రేడ్' ఫేమ్ భరత్ కమ్మ వంటి వారితో నాకు స్నేహం ఉంది. అందుకే నాకు సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డం క‌ష్టంగా అనిపించ‌లేదు.



Adivi Sesh’s Pan India Film Major Releasing Worldwide On June 3rd

 Adivi Sesh’s Pan India Film Major Releasing Worldwide On June 3rd



Actor Adivi Sesh’s first Pan India film Major is presently in post-production phase. Sesh is closely overseeing the works, since it’s his most ambitious project. From the time, he planned to make a film on the life of 26/11 hero Major Sandeep Unnikrishnan, Sesh has been very attentive about every aspect of the making of Major.


Besides doing the lead role, Sesh has also penned story and screenplay of the movie. Directed by Sashi Kiran Tikka, Major gets a new release date. The movie will grace the cinemas worldwide on June 3rd. The film will have simultaneous release in Telugu, Hindi and Malayalam languages.


Adivi Sesh gives serious gaze in the poster where we can observe injury on his forehead. In the background, Taj Hotel is seen set on fire by terrorists.


Sricharan Pakala scored music and first single Hrudayam fascinated music lovers. The film’s teaser spellbound with its gripping narration and top-notch technicalities.


The multilingual film 'Major' traces the journey of Major Sandeep from childhood, teenage, glorious years in the army to the tragic events of the Mumbai attack where he martyred, touching upon the different aspects of his being.


Sobhita Dhulipala, Saiee Manjrekar, Prakash Raj, Revathi and Murli Sharma are the other prominent cast of the film produced by Sony Pictures Films India in association with Mahesh Babu's GMB Entertainment and A+S Movies.

Sarkaru Vaari Paata First Single Kalaavathi Clocks Fastest 150 Million Views Record

 Superstar Mahesh Babu’s Sarkaru Vaari Paata First Single Kalaavathi Clocks Fastest 150 Million Views Record



Superstar Mahesh Babu’s highly anticipated movie Sarkaru Vaari Paata has music by S Thaman who composed a one-of-a-kind album. They started the musical promotions with Kalaavathi which turned out to be melody song of the year. The song is on record breaking spree. The song that attained the rare feat of fastest first single to reach 100 Million views has now clocked Fastest 150 million views & Created a record in tollywood. The song also got 1.9M+ likes so far.


Kalaavathi song became an internet sensation and it topped all the music charts in different audio streaming platforms. It also trended top on video sharing platform YouTube for many days. Fans were delighted to see the class and charming dance moves of Mahesh Babu in the song. Sid Sriram crooned the number for which lyrics were penned by Ananta Sriram.


The next songs- Penny and title track too impressed music lovers’ big time. Meanwhile, the team is planning to release mass song of the movie soon.


The film being helmed by Parasuram stars Keerthy Suresh playing the heroine opposite Mahesh Babu. Produced jointly by Naveen Yerneni, Y. Ravi Shankar, Ram Achanta and Gopichand Achanta under Mythri Movie Makers, GMB Entertainment and 14 Reels Plus banners, the film has cinematography by R Madhi, while Marthand K Venkatesh takes care of editing and AS Prakash is the art director.


Sarkaru Vaari Paata’s Box Office Recovery begins from May 12th.

Producer Bekkam Venugopal Birthday Interview

 ప్రొడ్యూసర్  గా ఈ పదహారు సంవత్సరాల జర్నీ కి చాల సంతోషం గా ఉంది, ముందు ముందు మరి కొన్ని ఇంటరెస్టింగ్ సబ్జక్ట్స్ తో వస్తున్నాం - బెక్కెం వేణు గోపాల్ బర్త్ డే స్పెషల్ ఇంటర్వ్యూ


 



అందరకి నమస్కారం ముఖ్యంగా పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం, సోషల్ మీడియా మిత్రుల కి అందరికి నమస్కారం, నా పుట్టినరోజు సందర్బంగా మీతో కలిసి మాట్లాడటం అనేది ఆనవాయితీ అది కొనసాగుతూనే వుంది, లక్కీ మీడియా స్థాపించి నిర్మాత గా ఇది నా పదహారో సంవత్సరం,2006 అక్టోబర్ 12న నా మొదటి సినిమా రిలీజ్ అయింది, ఈ పదహారు సంవత్సరాలు జర్నీలో నా మొదటి సినిమా టాటా బిర్లా సినిమా ఎంకరేజ్ మెంట్ తో ప్రతి ఇయర్ సినిమా లు తీస్తూ ప్రొడ్యూసర్ గా ఇబ్బందులు వున్నా కొనసాగటం గ్రేట్ అని అందరు చెప్తున్నారు, మేజర్ గా నా ఫ్యామిలీ సపోర్ట్ మరియు నా ఫ్రెండ్స్ సపోర్ట్ తో ఈ జర్నీ కొనసాగుతుంది, పాండమిక్ టైం లో కూడా పాగల్ అనే సినిమా రిలీజ్ చేయటం జరిగింది, ఇప్పుడు అల్లూరి సినిమా కూడా ఫైనల్ స్టేజ్ కి వచ్చింది, బూట్ కట్ బాలరాజు అనే సినిమా ప్రొడక్షన్ లో వుంది, ముందు ముందు కొన్ని సినిమాలు కథలు ఓకే చేసి ప్రీ ప్రొడక్షన్ లో వున్నాయి, థ్రిల్లింగ్ సబ్జక్ట్స్ వున్నాయి వాటి వివరాలు తరువాత చెప్తాను,మీ అందరి సపోర్ట్ తో నెక్స్ట్ బర్త్ డే కల్లా మంచి సినిమాలు చేయాలనీ కోరుకుంటున్నాను.ప్రొడక్షన్ మేనేజర్ గా వచ్చి ప్రొడ్యూసర్ అవ్వటం జరిగింది, హీరో శివాజీ గారు మేము ఫ్రెండ్స్ ఆయన వల్ల నే టాటా బిర్లా సినిమా ఇచ్చారు, ఆర్టిస్టులు ఎంపిక, సినిమా బిజినెస్ అన్నిటిలో అనుభవం ఉంటేనే అతను పర్ఫెక్ట్ నిర్మాత అవుతాడు, నాకు మీడియా మీద చాలా గొప్ప గౌరవం వుంది, నేను మొదట జాబ్ చేసింది జెమినీ టీవీ లోనే, ఇంకా డైరెక్షన్ ఎప్పటికి చేయను.