Latest Post

Sri Srinkhala Devi productions new film launched

 దర్శకుడు మారుతి క్లాప్ తో  'శ్రీ శృంఖలా దేవి ఫిల్మ్స్ నూతన  చిత్రం ప్రారంభం



అర్జున్ కళ్యాణ్, వసంతి జంటగా శ్రీ శృంఖలా దేవి ఫిల్మ్స్ సంస్థ తమ ప్రొడక్షన్ నెం.1 మూవీకి శ్రీకారం చుట్టింది. ఈ చిత్ర షూటింగ్  ప్రారంభోత్సవానికి సెన్సేషనల్ డైరెక్టర్ మారుతి అతిథిగా హాజరై..ఫస్ట్ షాట్ కు క్లాప్ నిచ్చారు. కొత్త దర్శకుడు రామరాజు.జి  దర్శకత్వంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.


చిత్ర కథను తెలుసుకొన్న దర్శకుడు మారుతి..స్టోరి చాలా క్రియేటివ్ గా బాగుందంటూ టీమ్ ని అభినందించారు. త్వరలోనే షూటింగ్ మొదలవుతున్న ఈ మూవీ ని సింగిల్ షెడ్యూల్ లో పూర్తి కానుంది. రోడ్ ట్రిప్ బ్యాక్డ్రాప్ లో జరిగే ఈ థ్రిల్లర్ ఆద్యంతం ఉత్కంఠ భరితంగా ఉంటుందని దర్శకుడు రామరాజు.జి. తెలిపారు. కొన్ని రియాలిస్టిక్ సంఘటన ల ఆధారం గా ఈ సినిమాను నిర్మించబోతున్నారు.


నటీనటులు : అర్జున్ కళ్యాణ్, వసంతి తదితరులు


సాంకేతిక వర్గం : సినిమాటోగ్రఫి - మురళీధర్ సింగు, సంగీతం - మహవీర్ యెలందర్, విజువల్ ఎఫెక్ట్స్ : మహత్రు మీడియా సొల్యూషన్స్, లిరిక్స్ : పూడి శ్రీనివాస్, పీఆర్ ఓ : జి యస్ కె మీడియా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : వీరబాబు .కె, ప్రొడ్యూసర్ : జి. రాధిక, రచన, దర్శకత్వం : రామరాజు.జి..

Mahesh Babu Personally Meets And Appreciates Team Sridevi Soda Center

 Mahesh Babu Personally Meets And Appreciates Team Sridevi Soda Center



Sridevi Soda Center, featuring Sudheer Babu and Aanandhi in the lead roles is directed by Karuna Kumar. The film released in the theaters on the 27th of this month.


Incidentally, Mahesh watched a special screening of the film on the day of its release. He was thoroughly impressed with the film and he appreciated Sudheer Babu for delivering his career-best performance and also applauded the makers for funding a film like Sridevi Soda Center.


Sudheer Babu, the producers of Sridevi Soda Center, and the director met with Mahesh Babu on the sets of Sarkaru Vaari Paata. Mahesh appreciated the unit for making a genuine film like Sridevi Soda Center. Mahesh’s words of appreciation left team Sridevi Soda Center elated.


Pan-India Magnum Opus Radhe Shyam unveils the latest poster on the occasion of Janamashtami

 Pan-India Magnum Opus Radhe Shyam unveils the latest poster on the occasion of Janamashtami



The Prabhas & Pooja Hegde starrer Radhe Shyam unveils latest poster on Janamashtami


The moment that every Prabhas fan has been waiting for is finally here! The Pan India star's big canvas, romantic drama 'Radhe Shyam' will release in theatres nationwide on Makar Sankranti next year.


Further adding to the excitement, the poster of the highly anticipated film unveiled latest poster today on the auspicious occasion of Janamashtami and was nothing short of spectacular. With Prabhas looking dapper in a suave tuxedo and Pooja Hegde sporting a breathtaking ball gown, the poster looks straight out of a fairytale; giving fans a glimpse of everything that's in store for them.


Directed by Radha Krishna Kumar the multi-lingual love story is set in Europe in the 1970's. Shot extensively in Italy, Georgia and Hyderabad, Radhe Shyam is mounted on a mega canvas, boasts of state-of-the-art visual effects and will see Prabhas and Pooja in never-seen-before avatars.


Says director Radha Krishna Kumar, "We have worked very hard and left no stone unturned in ensuring that we bring audiences a theatrical experience they won't forget. Radhe Shyam comes to theatres on 14th January 2022 and we are so excited to present the poster of the film on a special day like Janamashtami."


'Radheshyam' will be a multi-lingual film and is helmed by Radha Krishna Kumar, presented by Dr.U.V.Krishnam Raju garu and Gopikrishna Movies. It is produced by UV Creations.


The film is being produced by Vamsi,Pramod and Praseedha

Victory Venkatesh launches the trailer of Vijay Sethupathi and Tapsee’s Annabelle Sethupathi

 Victory Venkatesh launches the trailer of Vijay Sethupathi and Tapsee’s Annabelle Sethupathi



Starring Makkal Selvan Vijay Sethupathi and Tapsee in the lead roles, Annabelle Sethupathi, a fantasy drama produced by Sudhaan Sundaram and G Jayaram is up for digital premieres on 17th of September. The film will be premiering on Disney Hotstar.


The trailer of the film was launched by Victory Venkatesh today. After watching the trailer, Venkatesh said he is impressed with what the Vijay Sethupathi and Tapsee starrer has to offer to the audience.


The Tamil version of the trailer was launched by Suriya and the Malayalam version was launched by Mohanlal.


The trailer is catching the attention with its intriguing theme and it shows that the film has a lot is in store for the digital audiences. Radhika Sarathkumar, Yogi Babu, Chetan and others play important roles in the film.


Akkineni Nagarjuna Naga Chaitanya Bangaraju Birthday Special Poster Revealed

 Akkineni Nagarjuna, Naga Chaitanya, Kalyan Krishna, Zee Studios, Annapurna Studios Pvt Ltd Bangaraju Birthday Special Poster Revealed



King Akkineni Nagarjuna and Yuva Samrat Naga Chaitanya’s crazy multi-starrer Bangaraju, a sequel to the blockbuster Soggade Chinni Nayana, went on floors recently. Directed by Kalyan Krishna Kurasala, the film’s shooting is presently taking place in Hyderabad.


On the occasion of Nagarjuna’s birthday, a special poster with its title is dropped today. Signifying the sequel will repeat the magic of SCN, the same font and design are used for it.


Bangaraju aka The Devil Is Back, says the poster. Sporting black ray-ban glasses, Nagarjuna appears like Acha Telugu Dussehra Bullodu in the poster in white shirt and Panche Kattu. Nobody can beat Nagarjuna when it comes to Panche Kattu and he looks like a Manmadhudu coming from heaven to earth.


Fascinates as the charmer Bangaraju, it’s a perfect poster for Nagarjuna’s birthday. This poster indeed brings back many fond memories of Bangaraju’s naughty acts in Soggade Chinni Nayana.


Kalyan Krishna is making Bangaraju as an out and out entertainer that can be watched with all the family members. It will have elements for all the sections.


Ramya Krishna plays Nagarjuna’s wife in the movie, while Krithi Shetty is zeroed in to play Naga Chaitanya’s love interest.


Zee Studios is co-producing the project with Annapurna Studios Pvt Ltd and Nagarjuna is the producer. Coming to other technical team, Anup Rubens scores music, while Satyanand provided screenplay and Yuvaraj is the cinematographer.


While Nagarjuna alone entertained in the prequel, he along with Naga Chaitanya is going to offer double the entertainment with the sequel.


It’s just a beginning and there are much more to come in coming days.


Cast: Akkineni Nagarjuna, Naga Chaitanya, Ramya Krishna, Krithi Shetty, Chalapathi Rao, Rao Ramesh, Brahmaji, Vennela Kishore and Jhansi


Technical Crew:

Story & Direction: Kalyan Krishna Kurasala

Producer: Akkineni Nagarjuna

Banners: Zee Studios, Annapurna Studios Pvt Ltd

Screenplay: Satyanand

Music: Anoop Rubens

DOP: Yuvaraj

Art Director: Brahma Kadali

PRO: Vamsi-Shekar

Sunil First Look Launched From Bujji Ilara

 బుజ్జీ... ఇలారా...’ చిత్రంలో మహమ్మద్ కయ్యుమ్ గా సునీల్ లుక్ విడుదల.



సునీల్, ధన్‌రాజ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘బుజ్జి ఇలా రా’. సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్‌ అనేది సినిమా ట్యాగ్‌లైన్‌. ట్యాగ్‌లైన్ ను బ‌ట్టే సినిమా సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ అని అర్థ‌మ‌వుతుంది. చాందిని అయ్యంగార్‌ హీరోయిన్‌గా న‌టిస్తుంది. రూపా జ‌గ‌దీశ్ స‌మ‌ర్ప‌ణ‌లో ఎస్ఎన్ఎస్ క్రియేష‌న్స్ ఎల్ఎల్‌పి, జీ నాగేశ్వ‌ర‌రెడ్డి టీమ్ వ‌ర్క్ ప‌తాకాల‌పై  అగ్ర‌హారం నాగిరెడ్డి, సంజీవ‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ పోస్టర్, అలాగే ఇటీవల విడుదలైన సీఐ కేశ‌వ్ నాయుడు పాత్ర‌లో న‌టిస్తున్న  ధ‌న్‌రాజ్ పాత్రకి మంచి రెస్పాన్స్ వచ్చింది.


తాజాగా మేక‌ర్స్ ఈ సినిమాలోని సునీల్ పాత్ర‌కు సంబంధించిన లుక్‌ను  విడుద‌ల చేశారు. ధ‌న్‌రాజు ఇందులో పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో నడుస్తుండగా, సునీల్ మహమ్మద్ కయ్యుమ్ పాత్రలో నటిస్తున్నాడు. కయ్యూమ్ పాత్రలో సునీల్ గెటప్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. గ‌రుడ‌వేగ అంజి ఈ సినిమాకి దర్శకత్వం వహించడం తో పాటు సినిమాటోగ్రాఫ‌ర్‌గా కూడా  వ‌ర్క్ చేస్తున్నారు. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు జి.నాగేశ్వ‌ర‌రెడ్డి ఈ చిత్రానికి  క‌థ‌, స్క్రీన్‌ప్లేను అందిస్తున్నారు.


సాయికార్తీక్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి భాను, నందు డైలాగ్స్ అందిస్తున్నారు.


న‌టీన‌టులు:

సునీల్‌, ధ‌న‌రాజ్‌, చాందిని త‌మిళ‌ర‌స‌న్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, శ్రీకాంత్ అయ్య‌ర్‌, స‌త్య‌కృష్ణ‌, వేణు, భూపాల్‌, టెంప‌ర్ వంశీ త‌దిత‌రులు


సాంకేతిక నిపుణులు:


క‌థ‌, స్క్రీన్ ప్లే:  జి.నాగేశ్వ‌ర రెడ్డి

సినిమాటోగ్ర‌పీ, ద‌ర్శ‌క‌త్వం:  గ‌రుడ‌వేగ అంజి

నిర్మాత‌లు:  అగ్ర‌హారం నాగిరెడ్డి, సంజీవ రెడ్డి

స‌మ‌ర్ప‌ణ‌:  రూపా జ‌గ‌దీశ్‌

బ్యాన‌ర్స్‌:  జి.నాగేశ్వ‌ర రెడ్డి టీమ్ వ‌ర్క్‌, ఎస్ఎన్ఎస్ క్రియేష‌న్స్ ఎల్ఎల్‌పి

మ్యూజిక్‌:  సాయికార్తీక్‌

డైలాగ్స్‌: భాను, చందు

ఆర్ట్‌:  చిన్నా

ఎడిట‌ర్‌: చోటా కె.ప్ర‌సాద్‌

ఫైట్స్: రియ‌ల్ స‌తీశ్‌

కాస్ట్యూమ్స్‌: మ‌నోజ్‌

మేక‌ప్‌: వాసు

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌:  సీతారామరాజు

పి.ఆర్‌.ఓ: వంశీ శేఖ‌ర్‌

Vishal Thu Pa Saravanan, VFF’s Saamanyudu First Look Out

 Vishal, Thu Pa Saravanan, VFF’s Saamanyudu First Look Out



Actor Vishal teamed up with a debutant director Thu Pa Saravanan for an action drama. Vishal himself is producing the film on his Vishal Film Factory (VFF) banner.


Today, on the occasion of Vishal’s birthday, title and first look poster of the film are revealed. Vishal31 is titled Saamanyudu that comes with a tagline Not A Common Man.


Vishal can be seen bashing a batch of rowdies with a baseball bat in the poster. He appears aggressive here and the poster justifies the tagline- He is ‘Not A Common Man’.


Dimple Hayathi is the heroine opposite Vishal in the film that will have popular actors Yogi Babu, Baburaj Jacob, PA Tulasi and Raveena Ravi in crucial roles.


Yuvan Shankar Raja who provided some chartbuster albums to Vishal previously has scored music for Saamanyudu, while Kavin Raj supervised cinematography.


Samanyudu is getting ready for its theatrical release.


Cast: Vishal, Dimple Hayathi, Yogi Babu, Baburaj Jacob, P.A.Tulasi, Raveena Ravi


Technical Crew:

Director – Thu Pa Saravanan

Producer - Vishal

Music - Yuvan Shankar Raja

Dop - Kavin Raj

Editor - N.B.Srikanth

Art - SS Murthi

Costume Designer - Vasuki Bhaskar

Pro - Vamsi Shekar

Publicity Design – VikramDesigns

Megha Akash Interview About Dear Megha

 *''డియర్ మేఘ'' నా డ్రీమ్ మూవీ - హీరోయిన్ మేఘా ఆకాష్*




అందం, నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న భామ మేఘా ఆకాష్. ఆమె కొత్త సినిమా ''డియర్ మేఘ'' సెప్టెంబర్ 3న రిలీజ్ కాబోతుంది. ఈ చిత్రంలో అరుణ్ ఆదిత్, అర్జున్ సోమయాజుల హీరోలుగా నటించారు. 'వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్', బ్యానర్ పై అర్జున్ దాస్యన్ నిర్మించిన ఈ సినిమాను కొత్త దర్శకుడు సుశాంత్ రెడ్డి రూపొందించారు. భావోద్వేగ ప్రేమ కథగా తెరకెక్కిన ''డియర్ మేఘ''. సినిమా ఏషియన్ సినిమాస్ ద్వారా సెప్టెంబర్ 3న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా చిత్ర నాయిక మేఘా ఆకాష్ సినిమా విశేషాలను మీడియాతో పంచుకున్నారు. ఆమె మాట్లాడుతూ....



- రీసెంట్ గా రాజ రాజ చోర చిత్రంతో మీ ముందుకొచ్చాను. ఇప్పుడు నా మరో సినిమా ''డియర్ మేఘ'' విడుదలకు సిద్ధమవడం చాలా సంతోషంగా ఉంది, అదే టైమ్ లో నెర్వస్ గా కూడా అనిపిస్తోంది. చాలా రోజుల క్రితం నన్ను కాంటాక్ట్ చేసేందుకు దర్శకుడు సుశాంత్ రెడ్డి చాలా రోజులు ట్రై చేశారు. చివరకు నా నెంబర్ పట్టుకుని ఫోన్ చేసి ఇలా ఫీమేల్ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ ఉంది అని చెప్పారు. నాకు మొదట్లో భయమేసింది. ఫీమేల్ సెంట్రిక్ అంటే చాలా ప్రెజర్ తీసుకోవాలి. కానీ ఇప్పుడు నేనున్న పొజిషన్ కు తప్పకుండా రిస్క్ చేయాలి, కొత్త టైప్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఎంచుకోవాలి అనుకున్నాను. డియర్ మేఘ కథ విన్నప్పుడు చాలా రొమాంటిక్, ఎమోషనల్, లవబుల్ ఫిల్మ్ అనే ఫీల్ కలిగింది. ఇలాంటి కథలో నటించాలి అనేది నా డ్రీమ్. అందుకే వెంటనే ఒప్పుకున్నాను.


- డియర్ మేఘ సినిమాలో అన్ కండిషనల్ లవ్ అంటే ఎలా ఉంటుందో చూస్తారు. అబ్బాయి, అమ్మాయి కలవడమే ప్రేమ కాదు. ఎన్నో రకాల ప్రేమలుంటాయి. మా చిత్రంలో జెన్యూన్ లవ్ ను ప్రేక్షకులు ఫీల్ అవుతారు. ప్రతి ఒక్కరి జీవితంలో ప్రేమ ఉంటుంది. నా లైఫ్ లోనూ లవ్ ఉంది. అయితే డియర్ మేఘ చిత్రంలో జరిగినట్లు నా జీవితంలో జరిగిందా అనేది చెప్పలేను. ఇదొక ట్రయాంగిల్ లవ్ స్టోరి అనుకోవచ్చు.


- డియర్ మేఘ క్యారెక్టర్ కు నాకు వ్యక్తిగతంగా కొన్ని పోలికలు ఉన్నాయి. డియర్ మేఘ లోపల చాలా అల్లరి పిల్ల కానీ బయటకు కామ్ గా ఉంటుంది. నేనూ అంతే పర్సనల్ గా చాలా యాక్టివ్ గా ఉంటాను కానీ అందరి మధ్య ఉన్నప్పుడు బుద్ధిగా నడుచుకుంటాను. అరుణ్ ఆదిత్ మా ఫ్యామిలీ ఫ్రెండ్. 2014 నుంచి మేమిద్దరం సినిమా ఫీల్డ్ లో ఉన్నా...కలిసి నటించడం ఇప్పటికి కుదిరింది.


- ఈ సినిమాలోని పాటలన్నీ ప్రతి ప్రేక్షకుడికి కనెక్ట్ అవుతాయి. ఎందుకంటే మనందరికీ లవ్ ఫీల్, రొమాంటిక్ ఫీల్ అంటే ఇష్టం. డియర్ మేఘలోని పాటలు ఆ ఫీల్ ను అందిస్తాయి. ఆమని ఉంటే పక్కన అనే పాట నా ఫేవరేట్ సాంగ్


- వ్యక్తులుగా మనల్ని గొప్పవాళ్లుగా మార్చేసేది ప్రేమ ఒక్కటే. తల్లిదండ్రుల ప్రేమ కొన్నాళ్లు, పెళ్లయ్యాక భాగస్వామి ప్రేమ, పిల్లల ప్రేమ..ఇలా మన లైఫ్ లోని అనేక దశల్లో వివిధ రకాల ప్రేమలు మనల్ని, మన వ్యక్తిత్వాల్ని ప్రభావితం చేస్తుంటాయి. నా దృష్టిలో ప్రేమ గొప్పది, అది నిస్వార్థమైనది.


- నాలుగో తరగతి చదువుతున్నప్పుడు నా పక్కన కూర్చునే అబ్బాయితో ఫస్ట్ క్రష్ ఏర్పడింది. అది నా ఫస్ట్ లవ్, అప్పటికి ప్రేమంటే ఏంటో తెలియని వయసది. ఆ తర్వాత షారుక్ ఖాన్ అంటే ఇష్టం ఏర్పడింది. నాకు కాబోయే జీవిత భాగస్వామి మంచోడు అయి ఉండాలి. నన్ను నాలా ఉండనివ్వాలి. నేను ఖచ్చితంగా లవ్ మ్యారేజ్ చేసుకుంటాను.


- డియర్ మేఘ లాంటి కంప్లీట్ రొమాంటిక్ ఫిల్మ్ లో నేను ఇప్పటిదాకా నటించలేదు. ప్రతి ప్రేమ కథలో ఉన్నట్లే ఇందులోనూ కొంత ట్రాజెడీ ఉంటుంది. ఈ సినిమాలో పర్మార్మెన్స్ విషయంలో నా మీద  ప్రెజర్ కొంత ఎక్కువగా ఉండేది. ఎవరైనా తమకు నచ్చిన వాళ్లను కోల్పోతే జీవితంలో కుంగిపోతారు. నేనూ అలాగే ఫీల్ అవుతాయి.


- వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ లో పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. నిర్మాత అర్జున్ దాస్యన్ చాలా ఫ్రీడమ్ ఇచ్చి కంఫర్ట్ గా ఉండేలా చూసుకున్నారు. నేను ఒక రోజు షూటింగ్ కు రాలేకపోయినా సిట్యువేషన్ అర్థం చేసుకుని అడ్జెస్ట్ చేసేవారు. ఎప్పుడూ మాకు అందుబాటులో ఉంటూ కావాల్సింది చూసుకున్నారు. చాలా మంచి ప్రొడ్యూసర్ అవుతారు.


- నేను ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు చాలా ప్లాన్స్ అనుకున్నాను. కానీ కొన్నాళ్లకు తెలిసిందేంటంటే ఇక్కడ మన ప్లాన్ ప్రకారం ఏదీ జరగదు. ఏది జరగాలో అది జరుగుతుంది. మొదట్లో నేను నా కంఫర్ట్ జోన్ లో ఉండే క్యారెక్టర్స్, సినిమాల్లో నటించాను. కానీ ఇప్పుడు నా ఆలోచనా విధానం మారిపోయింది. నా కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చి సినిమాలు ఎంచుకుంటున్నాను. ఇకపైనా అలాగే కంటిన్యూ చేస్తాను.


- ప్రస్తుతం స్క్రిప్టులు వింటున్నాను. గుర్తుందా శీతాకాలం సినిమాలో నటిస్తున్నాను. మరికొన్ని ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయి.

Adith Arun Interview About Dear Megha

 ''డియర్ మేఘ'' నా కెరీర్ లో ఇంపార్టెంట్ మూవీ - యంగ్ హీరో  ఆదిత్ అరుణ్



"కథ", "తుంగభద్ర", "24 కిస్సెస్", "11 అవర్" లాంటి చిత్రాలతో, వెబ్ సిరీస్ లతో గుర్తింపు తెచ్చుకున్న యువ కథానాయకుడు  అదిత్ అరుణ్. ఆయన హీరోగా నటించిన కొత్త సినిమా ''డియర్ మేఘ'' సెప్టెంబర్ 3న రిలీజ్ కాబోతుంది. ఈ చిత్రంలో మేఘా ఆకాష్, అర్జున్ సోమయాజుల ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. 'వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్', బ్యానర్ పై అర్జున్ దాస్యన్ నిర్మించిన ఈ సినిమాను కొత్త దర్శకుడు సుశాంత్ రెడ్డి రూపొందించారు. ఎమోషనల్ లవ్ స్టోరిగా తెరకెక్కిన ''డియర్ మేఘ''. సినిమా ఏషియన్ సినిమాస్ ద్వారా సెప్టెంబర్ 3న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా చిత్ర హీరో అరుణ్ ఆదిత్ తన కెరీర్ తో పాటు సినిమా విశేషాలను మీడియాతో పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ....



"మా నాన్న బ్యాంక్ ఎంప్లాయ్. నాకు రైటింగ్ అంటే ఎంతో ఇష్టం వున్నా కూడా నటుడు కావాలనే కోరిక మాత్రం బాగా ఉండేది. తరువాత నాకు చెన్నైలో పెద్ద కాలేజ్ లో జర్నలిజం లో సీట్ వచ్చింది. అలా చదువుతున్న టైంలోనే నాకు నటుడుగా అవకాశం వచ్చింది. 2009లో కెరియర్ స్టార్ట్ చేసిన నేను గత 12 సంవత్సరాలు గా ఎన్నో సినిమాలు చేసినా "గరుడ వేగ", "24 కిస్సెస్", "చీకటి గదిలో చితక్కొట్టుడు" నాకు కమర్షియల్ గా మంచి హిట్ సాధించింది. "24 కిస్సెస్" కూడా ఐదు లాంగ్వేజ్ లో డబ్ చేసిన ఈ సినిమా నాకు ఎంతో మంచి పేరు తీసుకొచ్చింది 


కోవిడ్ టైం లో నేను తమన్నా గారితో 11th అవర్ సినిమా చేశాను. కోవిడ్ చాలా మందికి కొన్ని విషయాలు తెలిసేలా చేసింది. దాని వల్ల ఎంతోమంది చాలా నేర్చుకున్నారు. ఈ టైం లో నాకు "డియర్ మేఘ" స్క్రిప్ట్ వచ్చింది. లక్కీగా మేము విడుదల చేసే టైం కు పెద్ద సినిమాలు లేవు. ప్రేక్షకులు మా సినిమా చూసే అవకాశం ఉంది. 


"చీకటి గదిలో.. " సినిమా ద్వారా అడల్ట్ కంటెంట్ ఆడియన్స్ కు మాత్రమే కనెక్ట్ అయ్యారు అంటున్నారు. కానీ మేము ఏ సినిమా కూడా మేము ఒక వర్గానికి సంబంధించిన ఆడియన్స్ కొరకు  సినిమా చేయను. నేనొక నటుడుని మాత్రమే ఏ కథ పాత్ర అయినా అది బిచ్చగాడు, ప్రెసిడెంట్ ఇలా ఏ పాత్ర వస్తే అది చేస్తాను. ఇపుడు వచ్చే "డియర్ మేఘ" తో నాకున్న ట్యాగ్ పోతుందని అనుకుంటున్నాను. అలాగే  నెక్స్ట్ వచ్చే WWW కూడా డిఫరెంట్ గా ఉంటుంది. 


ఒక అమ్మాయి ఒక అబ్బాయిని చూస్తే ఏమనుకుంటుంది అలాగే ఒక అబ్బాయి ఒక అమ్మాయి  చూస్తే ఎలా ఉంటుంది. అబ్బాయి సైడ్ నుంచి ఒక లవ్ స్టోరీ ఉంటుంది. అమ్మాయి సైడ్ నుంచి కూడా కల వస్తూ ఉంటుంది. ఈ కథ నాకు చాలా ఇంట్రెస్ట్ అనిపించింది. లవ్ స్టోరీస్ లను పెద్ద గ్రాండ్ గా  చేయాల్సిన అవసరం లేదు ఫీలయ్యే లా చూపిస్తే చాలు . 


దర్శకుడు సుశాంత్  నాకు 10 సంవత్సరాల నుంచి తెలుసు. మా మధ్య మంచి రిలేషన్ ఉంది.తను చేసిన సినిమా కూడా చూశాను. తరువాత బిజీ వల్ల కలవ లేకపోయాను. అయితే టు ఇయర్స్ బ్యాక్ మళ్లీ నన్ను కలిసి తను రాసుకున్న రెండు కథల్లో ఒక కథ చెప్పాడు.  తను రాసిన కథ కాకుండా ఆపోజిట్ గా ఉండే కథ నచ్చడంతో మంచి నిర్మాతలు దొరికారు దాంతో సినిమా షూట్ మొదలుపెట్టాం. సినిమా మొదలైనప్పటి నుంచి పాజిటివ్ రెస్పాన్స్ తో షూట్ చేశాము ఆరు నెలల్లో సినిమా పూర్తి అయి ఈ రోజు "డియర్ మేఘ"  ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమా నా కెరీర్ లో చాలా ఇంపార్టెంట్ మూవీ.


నేను ఇప్పటి వరకు నేను ఎక్స్ట్ ట్రీమ్ లవ్ స్టోరీస్ చేశాను. ఈ సినిమాతో చాలా పాజిటివ్ లవ్ స్టోరీ. ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలన్నింటిలో కంటే ఇది పాజిటివ్ సినిమా. "డియర్ మేఘ" టైటిల్ పెట్టేటప్పుడు అమ్మాయి పేరు పెడతాము నీకు ఒకే నా అని అడిగాడు దర్శకుడు. అయితే నేను నాకు కథ ఇంపార్టెంట్ టైటిల్ కాదు అని చెప్పడంతో హీరోయిన్ పేరు మీద ఈ టైటిల్ పెట్టడం జరిగింది. డియర్ మేఘ అని తనకు తను రాసుకొదు కదా అలా నేను రాస్తే బాగుంటుంది. అందుకే నాకు ఈ టైటిల్ నచ్చి ఒకే చేశాము.



ప్రస్తుతం WWW, "కథ కంచికి మనం ఇంటికి" వంటి నాలుగు, ఐదు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి." అంటూ ఇంటర్వ్యూ ముగించారు.

Soulful Melody From Madhura Wines 'Edho Edho' Video Song Out Now

 Soulful Melody From Madhura Wines 'Edho Edho' Video Song Out Now



The first single from Madhura Wines album 'Edho Edho' was unveiled by ace filmmaker Krish today.


The soulful melody has a soothing tune and the vibe is further elevated with some beautiful vocal renderings.


Also, the video song gives a glimpse of the sparkling chemistry between the lead pair Sunny Naveen, and Seema Choudary. The pleasant composition and steamy visuals make this song a must watch.


Madhura Wines is billed to be a wholesome youthful entertainer with good dose of action, love, and drama. The promotions are in full swing now.


The film is directed by Jayakishore Bandi and it is produced by Rajesh Kondepu and Srujan Yarabolu.

King Nagarjuna, Praveen Sattaru’s The Ghost First Look Out

 King Nagarjuna, Praveen Sattaru’s The Ghost First Look Out



Wishing King Akkineni Nagarjuna on his birthday, makers of his ongoing flick being directed by creative director Praveen Sattaru have disclosed its title and also first look poster. Billed to be a high-octane action entertainer, the film gets a powerful title- The Ghost.


While the pre-look poster released for Suniel Narang’s birthday didn’t divulge Nagarjuna’s look, the first look poster presents the actor in an intense avatar. As Nagarjuna comes to attack with a sword, his foes are seen bowing down to him.


The Ghost is an apt title for the film, going by the poster. The stunning Big Ben in London too looks frightening in the poster in the night milieu.


They have also released a motion poster that signifies Nagarjuna’s tough nature. “You can’t kill him… You can’t run from him… You can’t negotiate with him… You can only beg for mercy…” Nonetheless, “No Mercy”, reads the caption. The background score for the motion poster is lively.


The film features Kajal Aggarwal in a meaty role. Narayan Das K Narang, Puskur Ram Mohan Rao, and Sharrath Marar are producing the film on Sree Venkateshwara Cinemas LLP and Northstar Entertainment Banners.


Gul Panag and Anikha Surendran are the prominent cast of the film which is currently being shot in Hyderabad with the lead cast taking part in it. Gul Panag and Anikha Surendran are the other important cast.


Mukesh G cranks the camera, while Brahma Kadali is the art director and Robin Subbu and Nabha Master are the stunt directors.


Cast: Nagarjuna, Kajal Aggarwal, Gul Panag, Anikha Surendran


Technical Crew:

Director: Praveen Sattaru

Producers: Narayan Das Narang, Puskur Ram Mohan Rao, Sharrath Marar

Banners: Sree Venkateshwara Cinemas LLP and Northstar Entertainment

Cinematography: Mukesh G.

Action: Robin Subbu and Nabha Master

Art Director: Brahma Kadali

Executive Producer: Venkateswara Rao Challagulla

PRO: Vamsi-Shekar, BA Raju

Street Light Releasing in Telugu and Hindi languages

 *తెలుగు, హిందీ  భాషల్లో  థియేటర్స్ లలో  విడుదలకు సన్నాహాలు చేసుకొంటున్న  "స్ట్రీట్ లైట్".* 



 *మూవీ మాక్స్ బ్యానర్ పై తాన్య దేశాయ్, అంకిత్ రాజ్, కావ్య రెడ్డి, సీనియర్ హీరో వినోద్ కుమార్ నటీనటులుగా విశ్వ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత & డిస్ట్రిబ్యూటర్ శ్రీ మామిడాల శ్రీనివాస్ నిర్మించిన చిత్రం "స్ట్రీట్ లైట్". అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ రెండవ వారంలో గ్రాండ్ గా ప్రి రిలీజ్ చేసుకొని మూడవ వారంలో చిత్రాన్ని విడుదల చేయడానికి చిత్ర నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.ఈ సందర్భంగా

 

*నిర్మాత మామిడాల శ్రీనివాస్ మాట్లాడుతూ...* తెలుగు ప్రేక్షకులు కొత్తదనాన్ని ఎప్పుడు ఆదరిస్తారు. క్రైమ్, లవ్, రొమాన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ ఇలా అన్ని ఎమోషన్స్ తో తెరకేక్కించిన మెసెజ్ ఓరియెంటెడ్ సినిమా ఇది. పగలంతా ఎంతో పెద్దమనుషులుగా చలామణి అయ్యే చాలా మంది రాత్రి అయ్యేసరికి .. క్రిమినల్ థాట్స్, సెక్సువల్ పర్వర్షన్ ఎలా మారతాయి అన్న నేపథ్యంలో ఈ సినిమా తీసాం .. చీకట్లో జరిగే ముక్యంగా స్ట్రీట్ లైట్ కింద జరిగే సంఘటనలతో ఈ సినిమా తెరకెక్కించాం. ఏ విధంగా తమ క్రైమ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ అమాయకుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారో అందులో ఒక యువతికి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవడం ‘రివెంజ్ డ్రామా’ ను ఆద్యంతం సస్పెన్స్ సడలకుండా తీర్చి దిద్దాము. తెలుగు, హిందీ రెండు భాషల్లో ఈ సినిమాను తీసాం. దర్శకుడు విశ్వ ప్రసాద్ చాలా కష్టపడ్డారు. గతంలో మేము విడుదల చేసిన లిరికల్ వీడియో సాంగ్ తో పాటు టీజర్ ను ఆదరించి నందుకు ప్రేక్షకులకు మా ధన్యవాదాలు. మూవీ మ్యాక్స్ అనే సంస్థ మాకున్నా , ఓటిటి వారు  ఎంతో మంది మాకు పరిచయం ఉండడంతో ముందుగా మా సినిమాను ఓటిటి లో విడుదల చేద్దాం అనుకున్నాము. కానీ ఓ.టి.టి వలన కొద్దిమందికి మాత్రమే జీవనోపాధి కలుగుతుంది. అదే ఒక థియేటర్ వలన ఎంతో మందికి జీవనోపాధి కలుగుతుందనే ఆలోచనతో  ప్రస్తుత పరిస్థితుల దృష్టి లో ఉంచుకొని అందరూ కూడా తమ సినిమాలను థియేటర్స్ లలోనే విడుదల చేయాలని అందరికీ సవినయంగా తెలియ జేస్తున్నాను. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న మా సినిమా హిందీ  సెన్సార్ పూర్తి చేసుకొని తెలుగు సెన్సార్ కు వెళ్లబోతుంది.మా చిత్రాన్ని సెప్టెంబర్ రెండవ వారంలో గ్రాండ్ గా ప్రి రిలీజ్ చేసుకొని మూడవ వారంలో  మా సినిమాను థియేటర్స్ లొనే విడుదల చేస్తున్నాము.  సినిమా బాగా వచ్చింది. "స్ట్రీట్ లైట్" సినిమా   థియేటర్స్ లలో విడుదల అయిన తరువాత ఓటిటి లో విడుదల చేస్తాము. ప్రేక్షకులందరూ మా సినిమాను ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అన్నారు.



 *నటీనటులు* :

తాన్య దేశాయ్, అంకిత్ రాజ్, సీనియర్ హీరో వినోద్ కుమార్ , చిత్రం శ్రీను, ధన్రాజ్, షకలక శంకర్, ఈశ్వర్, కావ్య రెడ్డి, వైభవ్, కొండా బాబు, సాయి కీర్తన , Dr. పరమహంస, పవిత్ర బాలాజీ నాగలింగం తదితరులు నటించారు.


 *సాంకేతిక నిపుణులు* 

దర్శకత్వం : విశ్వ

నిర్మాత: మామిడాల శ్రీనివాస్

సినిమాటోగ్రఫీ : రవి కుమార్,

మ్యూజిక్ : విరించి,

ఎడిటర్ : శివ,

ఆర్ట్ : ఎస్ శ్రీనివాస్,

ఫైట్స్ : నిఖిల్,

కొరియోగ్రాఫి : పాల్ మాస్టర్,

స్టూడియో : యుఅండ్ఐ.

పిఆర్ ఓ : మధు వి.ఆర్

101 Jillala Andagadu Pre Release Event Held Grandly

 101 జిల్లాల అంద‌గాడు`తో అవసరాల శ్రీనివాస్...నవరసాల శ్రీనివాస్ గా పేరు తెచ్చుకుంటాడు:  ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో క్రిష్ జాగ‌ర్ల‌మూడి



ద‌ర్శ‌కుడిగా వైవిధ్య‌మైన సినిమాలను తెర‌కెక్కిస్తూ.. న‌టుడిగా విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌ల్లో న‌టిస్తూ మెప్పిస్తున్న అవ‌స‌రాల శ్రీనివాస్ క‌థానాయ‌కుడిగా, రుహానీ శ‌ర్మ హీరోయిన్‌గా న‌టించిన చిత్రం  ‘101 జిల్లాల అంద‌గాడు’. హిలేరియస్ ఎంటర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రం ద్వారా రాచ‌కొండ విద్యాసాగ‌ర్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ చిత్రాన్ని శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌, ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, ఎస్‌వీసీ-ఎఫ్ఈఈ బ్యాన‌ర్స్‌పై  దిల్‌రాజు, డైరెక్ట‌ర్ క్రిష్ స‌మ‌ర్ప‌ణ‌లో శిరీష్, రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగ‌ర్ల‌మూడి  నిర్మించారు. ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 3న విడుద‌ల‌వుతుంది. శ‌నివారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జ‌రుగుతోంది. ఈ సంద‌ర్భంగా...



హీరో అవ‌స‌రాల శ్రీనివాస్ మాట్లాడుతూ ``ఐడియా వ‌చ్చిన‌ప్పుడు ఇది నా ఆలోచ‌న అనుకుంటే, స్క్రిప్ట్ డెవ‌ల‌ప్‌మెంట్‌లో ఇది అంద‌రి క‌థ‌గా మారింది. ఈ జ‌ర్నీని చాలా ఎంజాయ్ చేశాను. అంద‌రూ ఇది నా సినిమా అని ఫీలై చేశారు. శ‌క్తికాంత్ కార్తీక్ .. క‌థ విన‌గానే క‌నెక్ట్ అయిపోయి, అద్భుత‌మైన సంగీతాన్ని ఇచ్చారు. మిమ్మల్ని న‌వ్విస్తుంది. సెప్టెంబ‌ర్ 3న సినిమా విడుద‌ల‌వుతున్న సినిమా మాట్లాడుతుంది`` అన్నారు. 


క్రిష్ జాగ‌ర్ల‌మూడి మాట్లాడుతూ ``కంచె సినిమా చేస్తున్న స‌మ‌యంలో ఓరోజు అవ‌స‌రాల‌గారు జార్జియాలో నాతో మాట్లాడుతూ ప్ర‌తి మ‌నిషిలోనూ ఇన్‌సెక్యూరిటీస్ ఉంటాయి. వాటి వ‌ల్ల వాళ్లే వారి జీవితాన్ని న‌ర‌క‌ప్రాయంగా మార్చుకుంటారు. ఆ పాయింట్‌ను హిలేరియ‌స్‌గా చూపిస్తానంటూ ఇర‌వై నిమిషాల క‌థ‌ను చూపించారు. బాగా న‌వ్వుకున్నాం. నాకు, రాజీవ్‌గారికి క‌థ బాగా న‌చ్చింది. రెండు సంవత్స‌రాల త‌ర్వాత అంటే 2017లో డైరెక్ట‌ర్ సాగ‌ర్‌గారిని క‌లిశాను. ఆయ‌న విలేజ్‌లో జ‌రిగే ఓ థ్రిల్ల‌ర్ క‌థ‌ను చెప్పారు. అవ‌స‌రాల‌తో ఆ క‌థ‌ను చేద్దామ‌ని నేను, రాజీవ్‌గారు అనుకుంటున్న స‌మ‌యంలో నేనే రెండేళ్ల ముందు మీరొక క‌థ చెప్పారు క‌దా అని గుర్తు చేశాను. దానికి 101 జిల్లాల అంద‌గాడు అనే పేరు పెట్టామండి అని క‌థ చెప్పాడు. ఇది చాలా మంది క‌థ‌, చాలా మంచి క‌థ దీన్ని సినిమా తీద్దామ‌ని అన్నాను. `కంచె` సినిమా స‌మ‌యంలో ప్రారంభ‌మైన ఈ సినిమా సెప్టెంబ‌ర్ 3న కంచెకు చేర‌బోతుంది. అవ‌స‌రాల శ్రీనివాస్ పర్‌ఫెక్ష‌నిస్ట్‌. సినిమా కోసం ఐదారు నెల‌ల పాటు గుండుతోనే ఉన్నారు. చాలా ప్యాష‌న్‌తో చేసుకున్న క‌థ‌. ఆయ‌న ఎంత ప్యాష‌న్‌గా రాసుకున్నారో అంతే ప్యాష‌న్ ఉన్న టీమ్ తయారైంది. డైరెక్ట‌ర్ రాచ‌కొండ విద్యాసాగ‌ర్‌గారు చాలా ప్యాష‌న్‌తో, డెప్త్‌గా ఆలోచించి సినిమాను తీర్చిదిద్దారు. రామ్ సినిమాటోగ్ర‌ఫీ, రామాంజ‌నేయులు ఆర్ట్ వ‌ర్క్‌, శ‌క్తికాంత్ మ్యూజిక్, కిర‌ణ్ ఎడిటింగ్ అంతే గొప్ప‌గా ఉన్నాయి. మంచి క‌థ‌లు చెప్పాల‌ని సినిమాలు చేస్తున్న మాకు దిల్‌రాజుగారు, శిరీష్‌గారు వంటి మంచి నిర్మాత‌లు చేరువ‌య్యారు. వారికి మా స్పెష‌ల్ థాంక్స్‌. చాలా మంచి ఎంట‌ర్‌టైన‌ర్‌గానే కాదు, చాలా మంచి మీనింగ్ ఉన్న సినిమా ఇది. అవ‌స‌రాల అంద‌రినీ న‌వ్విస్తాడు. `101 జిల్లాల అంద‌గాడు`తో అవసరాల శ్రీనివాస్...నవరసాల శ్రీనివాస్ గా పేరు తెచ్చుకుంటాడు. సెప్టెంబ‌ర్ 3 కోసం ఎదురుచూస్తున్నాను`` అన్నారు. 


డైరెక్ట‌ర్ రాచకొండ విద్యాసాగ‌ర్ మాట్లాడుతూ ``నాకు కొన్నిరోజుల ముందు హెల్త్ స‌మ‌స్య రావ‌డంతో నేను స‌రిగ్గా న‌డ‌వ‌లేక‌పోయాను. ఆ స‌మ‌యంలో మా సినిమాకు సంబంధించిన ఈవెంట్స్ ఏమైనా జ‌రిగితే ఎలా అని తెగ మ‌థ‌న‌ప‌డ్డాను. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫిక్స్ అయిన త‌ర్వాత ఆలోచిస్తే.. మ‌నలోని ఇన్‌సెక్యూరిటీస్‌ను విడిచి పెట్టేయ‌మ‌నే క‌దా, మ‌న సినిమాలో చెప్పింది అనిపించింది. నాకు స‌మ‌స్య వ‌చ్చింది.. త‌గ్గిపోయింది. అది ఒప్పుకోవ‌డానికి ఎంత భ‌య‌ప‌డ్డాను. శ్రీను అద్భుత‌మైన క‌థ‌ను రాశారు. అది నా క‌థ కూడా. ఈ క‌థ ఎంతో మందిని క‌దిలిస్తుంది. సెప్టెంబ‌ర్ 3న సినిమా విడుద‌ల‌వుతుంది. సినిమా చూసిన ప్ర‌తిసారి క‌ళ్ల‌ల్లో నీళ్లు వ‌చ్చాయి. అంత గొప్ప ఎమోష‌న్స్ సినిమాలో ఉన్నాయి. అంజ‌లి అనే పాత్ర‌లో రుహానీ శ‌ర్మ‌.. బ్రిలియంట్‌గా న‌టించింది. ఎవ‌రి జీవితాన్నో మ‌నం ద‌గ్గ‌ర నుంచి చూస్తున్న‌ట్లు అనిపిస్తుంది. మ‌న ఇంటిప‌క్క‌నుండే జి.ఎస్‌.ఎన్‌ అనే పాత్రలో అవ‌స‌రాల శ్రీని అద్భుతంగా న‌టించింది. న‌న్ను న‌మ్మి అవ‌కాశం ఇచ్చిన నిర్మాత‌లకు థాంక్స్‌. శ‌క్తికాంత్‌గారు క‌థ‌లోని ఎమోష‌న్స్‌కు త‌గిన సంగీతాన్ని ఇస్తే.. రామ్‌గారు క‌థ‌ను నేను అనుకున్న‌దానికంటే గొప్ప విజువ‌ల్స్ ఇచ్చారు. ఎడిట‌ర్ కిర‌ణ్‌గారు ఎక్స్‌ట్రార్డిన‌రీగా ఎడిట్ చేశారు. మంచి పాట‌లు కుదిరాయి. సెప్టెంబ‌ర్ 3న సినిమా విడుద‌ల‌వుతుంది`` అన్నారు. 


హీరోయిన్ రుహానీ శ‌ర్మ మాట్లాడుతూ ``101 జిల్లాల అంద‌గాడు` సెప్టెంబ‌ర్ 3న విడుద‌ల‌వుతుంది.. ఎగ్జ‌యిటెడ్‌గా ఉన్నాను. మ‌రో వైపు హ్యాపీగానూ ఉంది. ఈ సినీ జ‌ర్నీలో నాకు స‌పోర్ట్‌గా నిలిచి న‌న్ను ముందుకు న‌డిపించిన డైరెక్ట‌ర్ సాగ‌ర్‌గారికి థాంక్స్. అలాగే క్రిష్‌గారు, దిల్‌రాజుగారు, శిరీష్‌గారు, రాజీవ్ గారికి థాంక్స్‌. నాకు మంచి అవ‌కాశాన్ని ఇచ్చారు. ఇక అవ‌స‌రాల శ్రీనివాస్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. నేను స్క్రిప్ట్ చ‌ద‌వ‌గానే ఎమోష‌నల్ అయ్యాను. త‌ను బ్రిలియంట్ యాక్ట‌ర్‌, రైట‌ర్‌, డైరెక్ట‌ర్‌. అంజ‌లి అనే మంచి పాత్ర ఇచ్చినందుకు థాంక్స్‌. రామ్‌గారు న‌న్నెంతో అందంగా చూపించారు. శ‌క్తికాంత్‌గారు అంద‌మైన పాట‌ల‌ను ఇచ్చారు. అలాగే ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల‌కు థాంక్స్‌. సెప్టెంబ‌ర్ 3న విడుద‌ల‌వుతున్న సినిమాపై మీ ప్రేమాభిమానాల‌ను చూపించండి`` అన్నారు. 


కో డైరెక్ట‌ర్ మ‌హేశ్ మాట్లాడుతూ ``ప్రాంక్ వీడియోను ఎలాగైతే స‌క్సెస్ చేశారో, సెప్టెంబ‌ర్ 3న విడుద‌ల‌వుతున్న మా `101 జిల్లాల అంద‌గాడు`  సినిమాను పెద్ద హిట్ చేయాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు. 


ఎడిట‌ర్ కిర‌ణ్ గంటి మాట్లాడుతూ ``టెక్నీషియ‌న్స్‌గా ఈ సినిమాకు వ‌ర్క్ చేయ‌డం చాలా సంతృప్తినిచ్చింది. అవ‌స‌రాల‌గారు చాలాచ‌క్క‌గా న‌టించారు. సినిమాను ప్రేక్ష‌కులు హిట్ చేయాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు. 


మ్యూజిక్ డైరెక్ట‌ర్ శ‌క్తికాంత్ కార్తీక్ మాట్లాడుతూ ``అవ‌స‌రాల శ్రీనివాస్‌గారు, విద్యాసాగ‌ర్‌గారు ఇలా వండ‌ర్‌ఫుల్ టీమ్‌తో వ‌ర్క్ చేశాను. ఆడియెన్స్‌లో ఓ పాజిటివ్‌నెస్‌ను తీసుకొచ్చే చిత్ర‌మిది. రుహానీశ‌ర్మ పెర్ఫామెన్స్ ఆక‌ట్టుకుంటుంది. నిర్మాత‌లకు అభినంద‌న‌లు`` అన్నారు. 


ప్ర‌దీప్ మాట్లాడుతూ `` డైరెక్ట‌ర్ విద్యాసాగ‌ర్‌గారికి, నిర్మాత‌లు రాజీవ్‌రెడ్డి, సాయిబాబు, దిల్‌రాజుగారికి థాంక్స్‌. సంతోషంగా ఉండే కొంత మంది వ్య‌క్తులు క‌లిసి చేసిన సినిమా ఇది. త‌ప్ప‌కుండా అంద‌రూ సినిమా చూడండి`` అన్నారు. 


 సినిమాటోగ్రాఫ‌ర్ రామ్ మాట్లాడుతూ ``ఇది నాలాంటి వాడి క‌థ కాబ‌ట్టి విన‌గానే నేను క‌నెక్ట్ అయ్యాను. సినిమా బాగా వ‌చ్చింది. అవకాశం ఇచ్చిన దిల్‌రాజు, రాజీవ్ రెడ్డిగారు, క్రిష్‌గారు, డైరెక్ట‌ర్ సాగ‌ర్‌గారికి థాంక్స్‌`` అన్నారు.

Laabam Releasing on September 9th

 వినాయకచవితి సందర్భంగా సెప్టెంబర్ 9న వస్తున్న విజయ్ సేతుపతి, శ్రుతిహాసన్ నటించిన పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ "లాభం"



విజయ్ సేతుపతి శ్రుతిహాసన్ జంటగా... తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన "లాభం" చిత్రం ఏక కాలంలో మొదటిసారి రెండు భాషల్లోనూ విడుదల అవుతోంది. ఇందులో జగపతిబాబు, సాయి ధన్సిక ప్రధాన పాత్రలు పోషించారు.  S P జననాథన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని 

శ్రీ గాయత్రీ దేవి ఫిలిమ్స్ పతాకంపై నిర్మాత బత్తుల సత్యనారాయణ(వైజాగ్ సతీష్) ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు.  ఈ చిత్రానికి లాయర్ శ్రీరామ్ సమర్పణ. హరీష్ బాబు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు.  విజయ్ సేతుపతి నటించిన మాస్టర్, ఉప్పెన తరువాత తెలుగులో విడుదల అవుతున్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని... వినాయకచవితి సందర్భంగా సెప్టెంబర్ 9న విడుదల అవుతోంది.


ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ... 'విజయ్ సేతుపతి, శ్రుతిహాసన్ జంటగా నటించిన "లాభం" చిత్రం  సెప్టెంబర్ 9న తెలుగు, తమిళంలో ఏకకాలంలో విడుదల అవుతోంది. ఇలా రెండు భాషల్లో మొదటిసారి విజయ్ సేతుపతి చిత్రం విడుదలకావడం విశేషం. మాస్టర్, ఉప్పెన తరువాత విజయ్ సేతుపతి నటించిన పక్కా కమర్షియల్ చిత్రం ఇది. తప్పకుండా ప్రేక్షకులను మెప్పిస్తుంది. విజయ్ సేతుపతి చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నందుకు గర్వంగా ఉంది ' అన్నారు.


తారాగణం:-


విజయ్ సేతుపతి, శ్రుతిహాసన్, జగపతిబాబు, సాయి ధన్సిక, కలైయ రసన్, రమేష్ తిలక్, పృత్వి రాజన్, డేనియల్ అన్నే పోపే, నితీష్ వీర, జయ్ వర్మన్ తదితరులు నటిస్తున్నారు.


సాంకేతిక నిపుణులు:-


రచన, దర్శకత్వం: S.P. జననాథన్

స్క్రీన్ ప్లే: N. కల్యాణ కృష్ణన్

మ్యూజిక్: D. ఇమామ్

DOP: రాంజీ

ఎడిటర్: N. గణేష్ కుమార్

ఆర్ట్ డైరెక్టర్: వి. సెల్వకుమార్

స్టంట్: ధన అశోక్

PRO: శ్రీ మారి

King Nagarjuna, Praveen Sattaru Film’s Pre-Look Poster Out

 King Nagarjuna, Praveen Sattaru Film’s Pre-Look Poster Out



King Akkineni Nagarjuna and ingenious director Praveen Sattaru are working together for an untitled film to offer a completely new movie watching experience for action movie buffs. High on action, the film is being made on a massive scale with Nagarjuna playing a very powerful role.


Wishing producer Suniel Narang on his birthday, the team has released pre-look poster featuring Nagarjuna in an action-packed avatar with a sword in his hand. There will be an exciting update coming on 29th of this month, as Nagarjuna’s birthday treat.


Praveen Sattaru who is a specialist in dealing commercial entertainers has penned a winning script and producers are spending high budget to make this as a visual spectacle.


The film is being produced by Narayan Das K Narang, Puskur Ram Mohan Rao, and Sharrath Marar under the Sree Venkateshwara Cinemas LLP and Northstar Entertainment Banners.


The film’s shooting is presently happening in Hyderabad. Kajal Aggarawal plays the leading lady opposite Nagarjuna in the movie, while Gul Panag and Anikha Surendran will be seen in important roles.


A top-notch technical team is working for the film such as Mukesh G handling the cinematography, Brahma Kadali supervising art department and Robin Subbu and Nabha Master overseeing the stunts.


Cast: Nagarjuna, Kajal Aggarwal, Gul Panag, Anikha Surendran


Technical Crew:

Director: Praveen Sattaru

Producers: Narayan Das Narang, Puskur Ram Mohan Rao, Sharrath Marar

Banners: Sree Venkateshwara Cinemas LLP and Northstar Entertainment

Cinematography: Mukesh G.

Action: Robin Subbu and Nabha Master

Art Director: Brahma Kadali

Executive Producer: Venkateswara Rao Challagulla

PRO: Vamsi-Shekar, BA Raju

Sundeep Kishan, Vijay Sethupathi, Ranjit Jeyakodi, Sree Venkateswara Cinemas LLP, Karan C Productions LLP’s Pan India Film Titled Michael

 Sundeep Kishan, Vijay Sethupathi, Ranjit Jeyakodi, Sree Venkateswara Cinemas LLP, Karan C Productions LLP’s Pan India Film Titled Michael



The most happening Production House Sree Venkateswara Cinemas LLP has made some big announcements regarding their upcoming production ventures in recent times and they have come up with another big announcement today.


The production House in association with Karan C Productions LLP will be making a massive action entertainer with young and promising star Sundeep Kishan playing the lead role, alongside Makkal Selvan Vijay Sethupathi in a special action role.


It’s no less than a casting coupe as Sundeep Kishan, who is known for doing concept based as well as commercial films, will be sharing screen space with one of the highly acclaimed actors of South Cinema- Vijay Sethupathi. And the film will feature several prominent actors in important roles. It will be an eye-feast to see the two versatile actors together on screen.


On the occasion of producer Suniel Narang’s birthday, the film has been announced officially with title poster. The film gets a powerful title Michael. As the poster suggests, it’s Sundeep Kishan’s character name in the movie.


Sundeep Kishan plays an intense and author-backed role in the movie and the poster alone indicates the intensity of the character.


The poster sees Sundeep Kishan’s one hand in handcuff, while he holds brass knuckles in another hand. There is blood all over his shirt and hands. The poster gives an impression that Michael is going to be an action extravaganza and it features first of its kind action.


Ranjit Jeyakodi will be directing this Pan India film to be made in Telugu, Tamil, Kannada, Malayalam and Hindi languages. The director has penned a distinctive script and it will remain to be a very special film for all the actors and craftsmen to be associated with it.


To be made on grand scale, Michael is a joint production venture of Bharath Chowdary and Puskur Ram Mohan Rao. Narayan Das K Narang is the presenter.


The film’s other cast and crew will be revealed later.


Cast: Sundeep Kishan, Vijay Sethupathi


Technical Crew:

Director: Ranjit Jeyakodi

Producers: Bharath Chowdary and Puskur Ram Mohan Rao

Presenter: Narayan Das K Narang

Banners: Sree Venkateswara Cinemas LLP, Karan C Productions LLP

PRO: Vamsi-Shekar

Sharwanand, Siddharth, Ajay Bhupathi, AK Entertainment’s Maha Samudram Releasing Worldwide On October 14



Sharwanand, Siddharth, Ajay Bhupathi, AK Entertainment’s Maha Samudram Releasing Worldwide On October 14


When all proficient people associate for a film, the outcome will be a magnum opus. In that scenario, Maha Samudram, featuring talented actors Sharwanand and Siddharth essaying the lead roles, a skillful maker Ajay Bhupathi directing and an established production house AK Entertainments producing it, is certainly a masterpiece.

The makers of Maha Samudram have come up with an exciting update by announcing its release date through a new poster featuring Sharwanand, Siddharth pointing guns to each other and Aditi Rao Hydari having fun time in an ocean (samudram). Both Sharwa and Sid appear in ferocious avatars, while Aditi looks pretty here.

Maha Samudram will be releasing worldwide in theatres on October 14th.

Tipped to be an intense love and action drama, Sunkara Ramabrahmam bankrolls the film under AK Entertainments banner.

Aditi Rao Hydari and Anu Emmanuel are the female leads in the film.

Chaitan Bharadwaj has rendered soundtracks and the first song Hey Rambha song got terrific response. Raj Thota cranks the camera, while Praveen KL is the editor. Kolla Avinash is the production designer.

Cast: Sharwanand, Siddharth, Aditi Rao Hydari, Anu Emmanuel
Technical Crew:
Writer, Director: Ajay Bhupathi
Producer: Sunkara Ramabrahmam
Co-Producer: Ajay Sunkara
Banner: AK Entertainments
Ex-Producer: Kishore Garikipati
Music Director: Chaitan Bharadwaj
Cinematography: Raj Thota
Production Designer: Kolla Avinash
Editor: Praveen KL
Action: Venkat
PRO: Vamsi Shekar

Nani's Tuck Jagadish To Stream On Amazon Prime From Vinayaka Chavithi(Sep 10th 2021

 Nani's Tuck Jagadish To Stream On Amazon Prime From Vinayaka Chavithi(Sep 10th 2021)



Tuck Jagadish starring Natural Star Nani is one of the most awaited films in 2021. The successful combination of Nani and Shiva Nirvana after Ninnu Kori is back with the film which is billed to be a wholesome family entertainer with adequate commercial elements.


Due to unfavorable conditions, the film will have direct release on Amazon Prime Video and today the team confirmed Tuck Jagadish will premiere on the streaming platform from Vinayaka Chavithi.


"పండగ కి మన Family తో... మీ #TuckJagadish ," posted Nani who also shared a small dialogue video.


The glimpse shows Nani introducing himself as, "I, Tuck Jagadish, the youngest son of Naidu/Bhudevipuram, am telling you... Let's go."


The makers always wanted to release Tuck Jagadish during festival season and they are releasing it for Vinayaka Chavithi.


S Thaman who is in top form has tuned chartbuster album for the film.


Ritu Varma is the leading lady and Aishwarya Rajesh will be seen in a crucial role. Jagapathi Babu has played Nani’s brother in the movie.


The 26th film of Nani is produced jointly by Sahu Garapati and Harish Peddi under Shine Screens Banner.


Cast: Nani, Ritu Varma, Aishwarya Rajesh, Nasser, jagapathi babu, Rao ramesh, Naresh, Daniel Balaji, Tiruveer, Rohini, Devadarsini, Praveen and others.


Crew:

Written& Directed by: Shiva Nirvana

Producers: Sahu Garapati and Harish Peddi

Music Director: S Thaman

Cinematography: Prasad Murella

Editor: Prawin Pudi

Art: Sahi Suresh

Fights: Venkat

Executive Producer: S.Venkatarathnam (Venkat)

Co-Director: Laxman Musuluri

PRO: Vamshi-Shekar

Publicity Designer: Siva Kiran (Working Title)

Costume Designer: Neeraja Kona

Panja Vaisshnav Tej, Rakul Preet Singh, Krish and First Frame Entertainments Kondapolam First Single Obulamma Out

 Panja Vaisshnav Tej, Rakul Preet Singh, Krish and First Frame Entertainments Kondapolam First Single Obulamma Out



After impressing big time with first look posters of Mega sensation Vaishnav Tej and stunning diva Rakul Preet Singh, the makers of Kondapolam helmed by creative director Krish Jagarlamudi, have started musical promotions by releasing first single Obulamma.


Music director MM Keeravani has come up with a fresh and soulful melody which is pleasant to ears with wonderful flute bits. Alongside Satya Yamini, who sung Mamatala thalli, PVNS Rohit has crooned the number and their vocals are the biggest strength.


Excelled as a writer, MM Keeravani penned beautiful lyrics with many unheard words of Rayalaseema slang which are not in much of use. The lyrics indeed have thoughtful expressions and portrays beautiful romance of Vaisshnav Tej and Rakul Preet Singh.


Vaisshnav looks apt in a rustic avatar, wherein Rakul is beautiful as a village belle. Their pairing looks fresh on screen.


Gnana Shekar VS’s skillful camera work can be witnessed in every single frame, as the visuals look very charming. He has wonderfully explored the picturesque locations of forest and the village.


Bhanu’s choreography further beautifies the song. Surely, this song will be lingering on the minds of listeners for a long time. It’s a good start for the musical promotions of the movie.


The spectacular adventurous film from First Frame Entertainments is their Production No 8. Adapted from the novel written by Sannapureddy Venkata Rami Reddy, Kondapolam is produced by Saibabu Jagarlamudi, Rajeev Reddy and presented by Bibo Srinivas. The film will also feature some prominent actors.


An Epic Tale Of ‘Becoming’ is the tagline of Kondapolam which will release on October 8th.


Cast: Panja Vaisshnav Tej, Rakul Preet Singh


Technical Crew:


Director: Krish Jagarlamudi

Producers: Saibabu Jagarlamudi and Rajeev Reddy

Banner: First Frame Entertainments

Music Director: MM Keeravani

Cinematography: Gnana Shekar VS

Story: Sannapureddi Venkata Rami Reddy

Editor: Shravan Katikaneni

Art: Raj Kumar Gibson

Costumes: Aishwarya Rajeev

Fights: Venkat

PRO: Vamsi-Shekar


Hyderabadi girl Sanjana turns Miss India winner

 Hyderabadi girl Sanjana turns Miss India winner



This year's Miss and Mrs. India competitions were conducted by Indi Royal Institute. The Grand Finale took place in Banjara Hills, and 42 people from all over India took place in this competition. Hyderabadi girl Sanjana won the Miss India competition. 


Each competition took place with 10 rounds, where 10 members competed for the Miss India title, while 17 members competed for the Mrs. India title, and 15 members competed for the Mrs. India Classic title. 


Actress Archana, Telugu film association member M Veera Shankar and other page 3 members were the judges of this event.