Latest Post

Tremendous Response For Asmee Trailer



 వినూత్న‌మైన రొమాంటిక్ థ్లిల్ల‌ర్ నేప‌థ్యంగా ప్రేక్ష‌కుల ముందుకి రాబోతున్న అశ్మీ, ట్రైల‌ర్ కి అనూహ్య స్పంద‌న‌


సాచీ క్రియేష‌న్స్ ప‌తాకం పై స్నేహా రాకేశ్ నిర్మాత‌గా, నూత‌న ద‌ర్శకుడు శేష్ కార్తీకేయ తెర‌కెక్కిస్తున్న చిత్ర అశ్మీ. పూర్తిగా వైవిధ్య‌మైన కాన్సెప్ట్ తో థ్లిల‌ర్ నేప‌థ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో రుషికా రాజ్, రాజా నరేంద్ర‌, కేశ‌వ్ దీపిక లీడ్ రోల్స్ చేస్తున్నారు. అశ్మీ అనే టైటిల్ తో అటు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో, ఇటు సాధ‌ర‌ణ ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తి క‌లిగించింది. ఇప్ప‌టికే విడుద‌లైన ప‌బ్లిసిటి కంటెంట్ కి హ్యూజ్ రెస్పాన్స్ వ‌స్తోంది. ఈ నేప‌థ్యంలోనే అశ్మి చిత్రానికి సంబంధించిన ట్రైల‌ర్ విడుద‌లై ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఓ వినూత్న‌మైన థ్రిల్లింగ్ పాయింట్ ని తీసుకుని అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని అశ్మీ చిత్రం ఆక‌ట్టుకునే రీతిన ఈ సినిమాను దర్శ‌కుడు శేష్ కార్తికేయ రెడీ చేశార‌నే విష‌యం ట్రైల‌ర్ చూస్తే అర్ధం అవుతుంది. ట్రైల‌ర్ విడుద‌ల సంద‌ర్భంగా నిర్మాత స్నేహా రాకేశ్ మాట్లాడుతూ ద‌ర్శ‌కుడు శేష్ కార్తీకేయ‌, ఈ సినిమా చూసిన ఆడియెన్స్ కి ఎజ్ ఆఫ్ ది సీట్ ఎక్స్ పీరియ‌న్స్ వచ్చేలా అత్యంత ఉత్కంఠ భ‌రితంగా ఈ చిత్రాన్ని తీర్చి దిద్దిన‌ట్లుగా తెలిపారు. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకొన్నీ ఈ సినిమా విడుద‌లకి సిద్ధం ఉంది. మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లోనే అధికారికంగా విడుద‌ల అవ్వ‌నున్నాయి

న‌టీన‌టులు
రుషికా రాజ్, రాజా న‌రేంద్ర‌, కేశవ్ దీప‌క్

సాంకేతిక వ‌ర్గం

బ్యాన‌ర్ - సాచీ క్రియేష‌న్స్
నిర్మాత - స్నేహా రాకేశ్
ర‌చ‌న - ద‌ర్శ‌కత్వం, సినిమాటోగ్ర‌ఫి - శేష్ కార్తీకేయ‌
ఎడిటింగ్ - ప్ర‌వీణ్ పూడి
మ్యూజిక్ - శాండీ అద్దంకి
పీఆర్ఓ - ఏలూరు శ్రీను, మేఘ‌శ్యామ్

aha launches a new show with Arka Media, Anya's Tutorial starring Regina Cassandra, Nivedhithaa Sathish

 aha launches a new show with Arka Media, Anya's Tutorial starring Regina Cassandra, Nivedhithaa Sathish



100% Telugu platform aha, after delivering blockbuster web originals like Mail, 11th Hour and Kudi Yedamaithe, is coming up with an intense, one-of-a-kind horror web series titled Anya's Tutorial. Starring Regina Cassandra, Nivedhithaa Sathish, Agastya in key roles, the show directed by debutante Pallavi Gangireddy is produced by Shobu Yarlagadda and Prasad Devineni under Arka Media, the makers of Baahubali, the globally acclaimed Telugu film that set a golden standard for universally appealing storytelling.


Anya's Tutorial revolves around the title character (Anya), the face behind a popular YouTube channel, whose world turns topsy turvy when she encounters paranormal activity at her home. Will she use it to her advantage or pay a price for it later? Stay tuned to updates about Anya's Tutorial. The wait for the show, whose shoot commenced earlier this week, may seem exhausting already, but we promise it'll be fully worthy of your excitement and anticipation.


"Pallavi Gangireddy is a young director who's been an integral part of aha's creative team and we're more than glad to launch her first show as a director. aha is extremely glad to associate with Arka Media for Anya's Tutorial. It is unlike any horror story you've seen in the past. I am thrilled that audiences have wholeheartedly appreciated aha's efforts only a year and a half into our official launch. I take this opportunity to share that aha has now registered over 10 million downloads. Our constant and only quest is to come up with pathbreaking content for Telugu viewers," Allu Aravind, founder of aha, shared. 


"Anya's Tutorial is a story that I and Sowmya Sharma (the writer) brainstormed about extensively through the lockdown. Now, to have names like Allu Aravind and Shobu Yarlagadda associate with an idea birthed during the lockdown is just a dream come true. Regina and Niveditha were my first choices for the show and I can't wait to share our story with the audiences soon," Pallavi Gangireddy, the director of Anya's Tutorial, added.


"I was 14 when I did my first film Kanda Naal Mudhal, with a female director (Priya). Now to do my first Telugu web series where both the writer (Sowmya Sharma) and the director (Pallavi) are women is such a happy coincidence. This is 2021 and sadly, we're still talking of women empowerment but I'm so happy that aha and Arka Media have taken a step forward to ensure more female representation in the entertainment industry. Anya's Tutorial is a story that I 

completely resonated with, and I hope viewers will feel the same when they watch it on aha," actress Regina Cassandra stated.


"aha's founder, Allu Aravind, is such a positive influence in our industry and I can't say enough about how receptive he's to novel ideas. aha's growth as a top-class Telugu OTT platform is a landmark moment for many new-age storytellers. I know how difficult it is to build an OTT brand from scratch and keep audiences guild to the content. I was truly kicked when I heard of Sowmya's narration of Anya's Tutorial and was confident that this would offer audiences an out-of-the-box viewing experience within the horror genre. Someday, I'm sure I and Aravind (garu) will collaborate on a show with a Baahubali-an scale," Shobu Yarlagada of Arka Media said.


Anya's Tutorial is expected to wrap up the shoot by October and release for the Christmas weekend this year. The show spans seven episodes with a duration of 30 minutes each. Some of aha's high-profile releases in 2021 include Krack, Zombie Reddy, Naandhi, Chaavu Kaburu Challaga, Sulthan, 11th Hour, Ardha Shatabdham, Kala, Luca, Shylock, In the Name of God and Kudi Yedamaithe. Stay tuned to the one-stop destination for the best Telugu entertainment.

Samantha Launched Timmarusu Promotional Song

 


తిమ్మరుసు’ ప్రమోషనల్ సాంగ్ విడుదల చేసిన సమంత అక్కినేని


డిఫరెంట్ సినిమాలు, పాత్రలను ఎంచుకోవ‌డ‌మే కాదు.. ఆ పాత్ర‌ల్లో ఒదిగిపోయే న‌ట‌న ఉంటే ప్రేక్ష‌కుల హృద‌యాల్లో తిరుగులేని స్థానాన్ని సంపాదించుకోవ‌చ్చు అన‌డానికి వ‌న్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ స‌త్య‌దేవ్‌. ‘బ్లఫ్‌ మాస్టర్‌ , ఉమామ‌హేశ్వరాయ ఉగ్రరూప‌స్య’ వంటి వైవిధ్యమైన చిత్రాల్లో తనదైన నటనతో ఆక‌ట్టుకున్న స‌త్య‌దేవ్ మ‌రోసారి ‘తిమ్మరుసు’గా మెస్మ‌రైజ్ చేయ‌డానికి సిద్ధ‌మ‌య్యారు. ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్స్ అధినేత మహేశ్‌ కోనేరు‌తో పాటు ఎస్‌ ఒరిజినల్స్‌ బ్యానర్‌పై 'మను' వంటి డిఫరెంట్ చిత్రాన్ని అందించిన  నిర్మాత సృజన్‌ ఎరబోలు ఈ చిత్రాన్ని నిర్మించారు. శరణ్‌ కొప్పిశెట్టి దర్శకత్వం వహించారు. 


శుక్ర‌వారం ఈ సినిమా ప్ర‌మోష‌న‌ల్ సాంగ్‌ను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చింది చిత్ర‌యూనిట్‌. ఈ పాట‌ను స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని విడుద‌ల చేసి యూనిట్‌ను అభినందించారు. ఇందులో స‌త్య‌దేవ్ లాయ‌ర్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఈ సాంగ్‌లో హీరో స‌త్య‌దేవ్‌, హీరోయిన్ ప్రియాంక జ‌వాల్క‌ర్ స‌హా కీల‌క పాత్ర‌లో న‌టించిన బ్ర‌హ్మాజీ, ఇంకా వైవా హర్ష క‌నిపిస్తున్నారు. కిట్టు విస్సాప్ర‌గ‌డ రాసిన ఈ పాట‌..స‌ద‌రు హీరో పాత్ర‌ను ఎలివేట్ చేసేలా పాత్ర గురించి ఓ ఐడియాను క‌లిగించేలా ఈ ప్రమోష‌న‌ల్ సాంగ్ ఉంది. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమా జూలై 30న థియేట‌ర్స్‌లో సంద‌డి చేయ‌డానికి సిద్ధంగా ఉంది. 


నటీనటులు:

సత్యదేవ్‌,  ప్రియాంక జ‌వాల్కర్‌, బ్రహ్మాజీ, అజయ్‌, ప్రవీణ్‌, ఆదర్శ్‌ బాలకృష్ణ, ఝాన్సీ, వైవా హర్ష, సంధ్యా జనక్‌ తదితరులు


సాంకేతిక వర్గం:

దర్శకత్వం: శరణ్‌ కొప్పిశెట్టి

నిర్మాతలు: మహేశ్‌ కోనేరు, సృజన్‌

సంగీతం:  శ్రీచరణ్‌ పాకాల 

సినిమాటోగ్రఫీ:  అప్పూ ప్రభాకర్‌

ఆర్ట్‌:  కిరణ్‌ కుమార్‌ మన్నె

యాక్షన్‌:  రియల్‌ సతీశ్‌

పి.ఆర్‌.ఒ:  వంశీకాక

Nithiin, Merlapaka Gandhi Maestro’s Baby O Baby Lyrical Video Out

 


Nithiin, Merlapaka Gandhi, Sreshth Movies Maestro’s Baby O Baby Lyrical Video Out


Although versatile hero Nithiin has lover boy image and has good following among family audiences and youth, he has been attempting different genre movies. Maestro directed by Merlapaka Gandhi is another atypical film where Nithiin will be seen as a blind.


Mahati Swara Sagar has rendered soundtracks for the film and promo of first single Baby O Baby made us wait curiously for the full song that is out now. It’s a melodious number which has a special charm and Anurag Kulkarni makes it super special with his pleasant singing. Noted lyricist Sreejo has penned the lyrics.


Nithiin and Nabha Natesh’s chemistry promises a fresh romance on the big screen. The song was shot in the exotic locals of Goa.


Nabha Natesh has paired opposite Nithiin, while Tamannaah Bhatia will be seen in a crucial role.


N Sudhakar Reddy and Nikitha Reddy are producing the film under Shreshth Movies Banner, while Rajkumar Akella is presenting it. The film has cinematography by J Yuvraj.


The makers will soon announce the release date of Maestro.


Cast: Nithin, Nabha Natesh, Tamannaah, Naresh, Jishhusen Gupta, Sreemukhi, Ananya, Harshavardhan, Rachha Ravi, Mangli, Srinivas Reddy


Technical Crew:


Dialogues, Direction: Merlapaka Gandhi

Producers: N Sudhakar Reddy, Nikitha Reddy

Banner: Sreshth Movies

Presents: Rajkumar Akella

Music Director: Mahati Swara Sagar

DOP: J Yuvraj

Editor: SR Shekhar

Art Director: Sahi Suresh

PRO: Vamsi-Shekar

Rajamouli Claps For Muhurtham Shot Of Bellamkonda Sai Sreenivas, VV Vinayak, Pen Studios Film

 


Rajamouli Claps For Muhurtham Shot Of Bellamkonda Sai Sreenivas, VV Vinayak, Pen Studios Film


Happening hero Bellamkonda Sai Sreenivas, star director VV Vinayak and Bollywood’s successful production house Pen Studios are joining forces for a Bollywood project which is official remake of India’s leading director SS Rajamouli’s blockbuster movie Chatrapathi.


The yet to be titled film billed to be a mass action entertainer has been launched today in a grand ceremony in Hyderabad with the key team of Bellamkonda Sreenivas, VV Vinayak, Dr. Jayantilal and few special guests including Rajamouli and Sukumar gracing it. Rajamouli has sounded clapboard for the muhurtham shot, while star Rama Rajamouli switched on the camera and producer AM Ratnam did the honorary direction. The script has been handed over to the makers by Vijayendra Prasad.


Present at the Muhurtham Dhaval Jayantilal Gada, Director at Pen Studios said, “We are tremendously excited and thrilled as this is one of our grand projects along with talented actor Bellamkonda Sai Sreenivas and renowned Director VV Vinayak. We are confident that this collaboration will be loved by the audience and will make history in the Indian cinema.”


After proving his mettle as one of the most happening stars of Tollywood, Bellamkonda Sai Sreenivas who is well-known for North audiences as well, given many of his Hindi dubbed movies have got millions of views on YouTube is all set to make his entry in Bollywood with this mega budget venture. Bellamkonda will be stepping into the shoes of ‘Baahubali’ fame Prabhas.


Tollywood’s mass director VV Vinayak who has numerous blockbusters to his credit in Telugu is set to make his debut in Bollywood with the project. Coincidentally, it was VV Vinayak who introduced Bellamkonda Sreenivas as hero in Tollywood with Alludu Seenu.


Known for making critically acclaimed and commercially successful movies, the film is presented by Dr.Jayantilal Gada (Pen Studios) and produced by Dhaval Gada and Aksshay Gada. Worldwide Distribution will be by Pen Marudhar Cine Entertainment. Pen studios will be making the film on a grand scale without compromising on the budget.


Rajamouli’s father KV Vijayendra Prasad who penned the story for the original is the writer for the remake version as well. Known as a writer for few blockbuster Hindi films such as Bajrangi Bhaijaan and Manikarnika, he made few changes to the script according to the tastes and sensibilities of Hindi audiences.


These four forces are coming together to translate this project into a magnum opus.


Bellamkonda has been working out rigorously to attain a desired look for the film. Bollywood Celebrity Trainer Prashant Sawant was hired as his personal trainer and he even appointed a Hindi tutor to learn the nuances of the language as to dub for his character.


Popular actors will feature in the film, while top-notch craftsmen will associate for it to make a masterpiece. Nizar Ali Shafi who worked for several Telugu and Tamil movies such as Bhale Bhale Magadivoy, Mahanubhavudu etc. will be cranking the camera, while Bollywood’s upcoming composer Tanishk Bagchi will score music.


Anl Arusu will oversee action choreography, wherein Sunil Babu who is one of the busiest technicians in India and had worked for films like Maharshi, Ghajini, Special 26 etc. is the production designer. Mayur Puri provides dialogues for the film.


A huge set was erected in the same location of Rangasthalam village set and the film’s regular and lengthy schedule commences from today.


Cast: Bellamkonda Sai Sreenivas, Sahil Vaid, Amit Nair, Rajendra Gupta, Shivam Patil, Swapnil, Ashish Singh, Mohammad Monajir, Auroshika Dey, Vedika, Jason and others.


Technical Crew:

Director: VV Vinayak

Story: KV Vijayendra Prasad

Presenter: Dr. Jayantilal Gada

Producers: Dhaval Jayantilal Gada and Aksshay Jayantilal Gada

Banners: Pen Marudhar Cine Entertainment, Pen Studios

DOP: Nizar Ali Shafi

Stunt Master: Anl Arusu

Music Director: Tanishk Bagchi

Dialogues: Mayur Puri

Production Designer: Sunil Babu

Art Director: Sreenu

Costume Designer: Archa Mehta

Associate Director: Safdar Abbas

Pooja Hegde released the lyrical song 'Amani Unde' from 'Dear Megha'

 Pooja Hegde released the lyrical song 'Amani Unde' from 'Dear Megha'




Megha Akash, Adit Arun and Arjun Somayaju starrer 'Dear Megha'. The film is being produced by Arjun Dasyan under the banner of 'Vedansh Creative Works' and directed by young filmmaker Sushant Reddy. Star heroine Pooja Hegde has released the lyrical song 'Amani Unte Pakkana ..' from the film. Pooja Hegde, who launched the lyrical song 'Amani Unte Pakkana ..' at 10.18 am on Friday, said best wishes to the film unit.


The love song 'Amani Unte Pakkana" shot on Adit Arun and Megha Akash is quite lovely. Lyrics are apt while locations are beautiful.


Anurag Kulkarni sang this song written by  Krishnakanth in Hari Gaura Beautiful Music Composition. 'Dear Megha' is all set to release in theaters in August.


Music - Gaura Hari,

Cinematographer -  I.Andrew,

Editor - Praveen Pudi,

Art Director - KV Ramana,

PRO - GSK Media.

Producer: Arjun Dasyan

Written and directed by: Sushanth Reddy

Kiran Abbavaram’s "Sammatame" First Look Out

 


Young and energetic hero Kiran Abbavaram and Chandni Chowdary starrer musical romantic entertainer “Sammathame” directed by Gopinath Reddy and produced by K Praveena under UG Productions banner is nearing completion. The film has completed 80% of the shoot so far.


The film’s title poster got good response and today the makers have unveiled first look poster on the occasion of hero Kiran Abbavaram’s birthday. The poster sees Kiran in a rural guy getup sitting in the verendah of the house watching himself in mirror with a delightful smile in his face, while Chandini watches him with affection.


The Director made an effort to stamp in audience mind that the poster is a narrative from Kiran Abbavaram's dream which is beautifully conveyed in the poster.

The poster portrays Chandini’s adoration for Kiran and it looks lovely. While Kiran looks handsome with beard, Chandini appears gorgeous in saree here.


Sateesh Reddy Masam is the cinematographer, while Sekhar Chandra is the music director. Vilpav Nyshadam is the editor.


Cast: Kiran Abbavaram, Chandni Chowdary and others.


Technical Crew:

Story, Screenplay, Direction: Gopinath Reddy

Producer: Kankanala Praveena

Banner: UG Productions

Music Director: Sekhar Chandra

DOP: Sateesh Reddy Masam

Editor: Vilpav Nyshadam

Art Director: Sudheer Macharla

PRO: Vamsi-Shekar


Sharwanand, Shree Karthick, Dream Warrior Pictures Oke Oka Jeevitham Promo Out



 Sharwanand, Shree Karthick, Dream Warrior Pictures Oke Oka Jeevitham Promo Out


Young and promising hero Sharwanand’s 30th film Oke Oka Jeevitham is directed by debutant Shree Karthick and bankrolled by SR Prakash Babu and SR Prabhu under ‘Dream Warrior Pictures’. Tharun Bhascker has penned dialogues for the film billed to be a family drama with sci-fi elements.

The film’s first look poster that was released three weeks ago got wonderful response. A small promo called sneak peak into the life of Adhi played by Sharwanand has been unveiled.

We can hear the voice of a female who requests Adhi to sing a song and crowd mocks him for his silence. A music system can be seen, followed by some sci-fi elements. The promo ends showing Sharwanand playing a guitar. The promo looks intriguing.

Telugu girl Ritu Varma stars opposite Sharwa, along with Vennela Kishore and Priyadharshi playing the supporting roles. It’s a worthy mention that Amala Akkineni is doing an important role in the film.

The music for this film is composed by Jakes Bejoy. ‘Dear Comrade’ fame cinematographer and editor, Sujeeth Sarang and Sreejith Sarang are also part of this movie.

Sharwanand has huge following among family audiences and this film is going to equally cater to family viewers as well as the youth. In fact, films with mother-son bonding will enthrall all sections.

The shooting of Oke Oka Jeevitham was wrapped up already and the film is set for release soon.

Cast: Sharwanand, Ritu Varma, Amala Akkineni, Vennela Kishore, Priyadarshi, Nassar and others.

Technical Crew:

Written & Direction: Shree Karthick
Producers: SR Prakash Babu, SR Prabhu
Production Company: Dream Warrior Pictures
Dialogues: Tharun Bhascker
DOP: Sujith Sarang
Music Director: Jakes Bejoy
Editor: Sreejith Sarang
Art Director: N.Satheesh Kumar
Stunts: Sudesh Kumar
Stylist: Pallavi Singh
Lyrics: Sirivennela Sitaramasastri, Krishnakanth
PRO: Vamsi-Shekar



Maranam Movie Completes Censor Formalities

 



సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న మరణం



శ్రీమతి బి.రేణుక సమర్పణలో ఓషియన్ ఫిలిం ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై సాగర్ శైలేష్, శ్రీ రాపాక ప్రధాన పాత్రలో సాగర్ శైలేష్  దర్శకత్వం లో విడుదలకు సిద్ధంగా ఉన్న హారర్ చిత్రం "మరణం". కర్మ పేస్ (Karma Pays) ఉప శీర్షిక. ఈ చిత్రం ఇటీవల సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యులు చిత్రాన్ని వీక్షించి ఎటువంటి  కటింగ్ లు లేకుండా  యు / ఏ సర్టిఫికెట్ ఇచ్చారు.


ఈ సందర్భంగా నటుడు దర్శకుడు సాగర్ శైలేష్ మాట్లాడుతూ "నా దర్శకత్వం లో వస్తున్నా 4 వ చిత్రం ఇది.  మా చిత్రాన్ని మంచి బడ్జెట్ లో అద్భుతమైన టెక్నికల్ వ్యాల్యూస్ తో నిర్మించాము. నా టెక్నిషన్స్ చాలా కష్టపడరు మంచి అవుట్ ఫుట్ ఇచ్చారు. సినిమా అద్భుతంగా వచ్చింది. హాలీవుడ్ లో కన్జ్యూరింగ్ మరియు ఇంసిడియోస్ లాంటి చిత్రాల మా మరణం చిత్రం కూడా కొత్తగా ఉంటుంది. డ్రీమ్ ట్రావెలింగ్ కాన్సెప్ట్ తో చిత్రీకరించిన సరికొత్త హారర్ చిత్రం. శ్రీ రాపాక అద్భుతంగా నటించింది, తన గ్లామర్ తో పాటు తన నటన తో ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఎటువంటి కటింగ్ లేకుండా యు / ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. మా చిత్రాన్ని త్వరలోనే విడుదల చేస్తాం" అని తెలిపారు.


 నటి నటులు : సాగర్ శైలేష్, శ్రీ రాపాక

బ్యానర్ : ఓషియన్ ఫిలిం ఎంటర్టైన్మెంట్స్

సమర్పణ : శ్రీమతి బి రేణుక

చిత్రం పేరు : మరణం 

కెమెరా మాన్ : కె వి వరం 

సంగీతం : మనోజ్ కుమార్ చేవూరి

ఎడిటర్ & వి.ఎఫ్.ఎక్స్ : నరేన్ 

ఎస్.ఎఫ్.ఎక్స్ : షఫీ 

డి.ఐ : రవి తేజ 

ప్రొడక్షన్ కో ఆర్డినేటర్ : బి శ్రీనివాస్ 

కాస్ట్యూమ్స్ : నీలిమ 

5. 1 మిక్సింగ్ : వెంకట్ రావు 

పబ్లిసిటీ డిజైన్ : షాహిద్ 

ప్రొడక్షన్ కంట్రోలర్ : సాయి, శ్రీకాంత్ శివ 

మేకప్ : వంశి కృష్ణ 

డైరెక్షన్ టీం : నందు, బాలు, ఆర్య , కార్తీక్ 

పి ఆర్ ఓ : పాల్ పవన్

డైరెక్టర్ : సాగర్ శైలేష్

Birthday look of Kiran Abbavaram's 'Sebastian P.C. 524' receives a huge response.

 Birthday look of Kiran Abbavaram's 'Sebastian P.C. 524' receives a huge response.


Film to be released in Telugu and Tamil



With 'Raja Varu Rani Varu', Kiran Abbavaram successfully drew everyone's attention. The film proved that he is a performer that Telugu cinema would warm up to. Since then, the young actor has been offered a few interesting projects. 'SR Kalyanamandapam', his promising movie, will hit the screens on August 6. After a gap, Kiran will be seen in 'Sebastian P.C. 524', a film that will be released in both Telugu and Tamil.


Written and directed by Balaji Sayyapureddy, the film is being produced by Pramod and Raju. Namratha Darekar and Komali Prasad are the film's heroines. Made in the backdrop of night-blindness, the film has completed its shoot. The post-production works are in the final leg. Attempts are on to bring the film to the audience soon in both Telugu and Tamil. This will be Kiran's Tamil-language debut. On his birthday today (July 15), a special birthday look has been unveiled.


Producers Pramod and Raju said, "The birthday poster has received an encouraging response. The glimpse of our movie, which was unveiled on Christmas, has been a hit. We will release 'Sebastian P.C. 524' after 'SR Kalyanamandapam'. This one is a pakka commercial flick."


The director said, "Kiran's performance as a policeman named Seba is awesome. It's not easy to act as a person with night-blindness. Kiran has pulled it off extremely well. As an actor, he is doing a variety of movies. Ghibran's music is going to be a major highlight. Besides his songs, the BGM will be superb. Our movie will impress all sections of audiences."


A teaser of 'SR Kalyanamandapam' was released on the eve of his birthday. The first look of Kiran's 'Sammathame' is also out today. A film to be produced by Kodi Divyadeepthi (late Kodi Ramakrishna's daughter) was also announced. Mani Sharma is its music director. It will be directed by Karthik Shankar. This one will be Kiran's 5th movie.


PRO: Surendra Kumar Naidu - Phani Kandukuri (Beyond Media) & Yuvraaj (Tamil)

Digital Partner: Ticket Factory

Cinematography: Raj K Nalli

Art Direction: Kiran

Editing: Viplav Nyashadam

Co-Producer: Siddha Reddy B

Producers: Pramod, Raju

Story, Direction: Balaji Sayyapureddy

Kodi Divyaa Entertainments KA 5

 


కోడి రామకృష్ణ కూతురు కోడి దివ్య నిర్మాతగా కిరణ్ అబ్బవరం హీరోగా సినిమా ప్రారంభం..


లెజెండరీ దర్శకుడు, దివంగత కోడి రామకృష్ణ పెద్ద కూతురు కోడి దివ్య దీప్తి నిర్మాతగా మారారు. కోడి దివ్య ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై తొలి సినిమాకు ముహూర్తం పెట్టారు. ఈమె ప్రొడక్షన్లో మొదటి సినిమా కిరణ్ అబ్బవరం హీరోగా తెరకెక్కబోతుంది. జూలై 15న కిరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను ప్రకటించారు కోడి దివ్య. కార్తీక్ శంకర్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. కిరణ్ అబ్బవరం నటిస్తున్న 5వ సినిమా ఇది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని విశేషాలను త్వరలోనే చిత్రయూనిట్ తెలియజేయనున్నారు.


హీరో: కిరణ్ అబ్బవరం


సాంకేతిక నిపుణులు:

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కార్తీక్ శంకర్

బ్యానర్: కోడి దివ్య ఎంటర్టైన్మెంట్స్

నిర్మాత: కోడి దివ్య దీప్తి

సంగీతం: మణి శర్మ

పి ఆర్ ఓ: ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్

Sunny Leone Releasing Boys Teaser

 


జులై 16న సన్నీ లియోన్ విడుదల చేయనున్న 'బాయ్స్' చిత్రం టీజర్..


శ్రీ పిక్చర్స్ బ్యానర్ పై గీతానంద్, మిత్ర శర్మ ప్రధాన పాత్రల్లో దయానంద్ తెరకెక్కిస్తున్న సినిమా బాయ్స్. ఈ మధ్యే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ కు మంచి స్పందన వచ్చింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన రాజా హే రాజా అనే యూత్ ఫుల్ కాలేజ్ సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ పాటను శ్రీమణి రచించారు. స్మరన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ ఈ పాటను పాడారు. లేడీ ప్రొడ్యూసర్ మిత్ర శర్మ బాయ్స్ సినిమాను నిర్మిస్తున్నారు. ఒకవైపు సినిమాలో నటిస్తూనే మరోవైపు నిర్మాణ బాధ్యతలను కూడా సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు మిత్ర శర్మ. జూలై 16 సాయంత్రం 5 గంటలకు బాయ్స్ చిత్ర టీజర్ సెన్సేషనల్ హీరోయిన్ సన్నీ లియోన్ విడుదల చేయనున్నారు. వెంకట్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకు మార్తాండ్.కె.వెంకటేష్ ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్నారు. బెక్కం రవీందర్, కొండపతురి ప్రసాద్ ప్రొడక్షన్ మేనేజర్లుగా పని చేస్తున్నారు. 


నటీనటులు: 

గీతానంద్, మిత్ర శర్మ, రోనిత్, అన్షుల ధావన్, శ్రీహాన్, జెన్నిఫర్ ఎమ్మాన్యూయేల్, శీతల్ తివారి, సుజిత్, బంచిక్ బబ్లు, కౌశల్ మంద, రమ్య..


టెక్నికల్ టీమ్: 

రచన, దర్శకత్వం: దయానంద్

బ్యానర్: శ్రీ పిక్చర్స్

నిర్మాత: మిత్రా శర్మ

సహ నిర్మాత: పడవల బాలచంద్ర

సంగీత దర్శకుడు: స్మరన్

గాయకుడు: రాహుల్ సిప్లిగంజ్

లిరిక్స్: శ్రీమణి

ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్

కొరియోగ్రఫీ: జావేద్

లిరికల్ వీడియో: సాయివిహార్ పంతంగి

ప్రొడక్షన్ డిజైన్: దిలీప్ జాన్, రవి మొండ్రు

Allu Arha Doing Her Debut with Shakuntalam Movie



 అల్లు వారి నాలుగో తరం అల్లు అర్హ సినీ ఎంట్రీ 'శాకుంతలం ' చిత్రం లో యువరాజు భరతుడి పాత్ర 


'అల్లు' ఫ్యామిలీకి చెందిన మూడు తరాలు తెలుగు చిత్ర పరిశ్రమలో తమ ఉనికిని చాటుకున్నారు. అల్లు రామలింగయ్య నిర్మించిన వారసత్వాన్ని అల్లు అరవింద్ కొనసాగిస్తే, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, యంగ్ హీరో అల్లు శిరీష్ ఆ లెగసీని ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు నాల్గవ తరం కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెడుతోంది. అది ఎవరో కాదు అల్లు అర్జున్ గారాల పట్టి అల్లు అర్హ.  క్రియేటివ్ డైరెక్ట‌ర్ గుణ‌శేఖ‌ర్ డైరెక్ష‌న్ లో సమంత అక్కినేని లీడ్ రోల్ చేస్తూ‌ పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న 'శాకుంతలం' చిత్రంతో అల్లు అర్హ యాక్టింగ్ డెబ్యూ చేస్తోంది. ఈ మూవీలో బేబి ఆర్హ  యువరాజు భరతుడి పాత్రలో న‌టిస్తోంది. ఈరోజు గురువారం అర్హ సెట్స్ లో జాయిన్ అయింది. అర్హ పాల్గొనే సన్నివేశాల చిత్రీకరణ 10 రోజుల్లో పూర్తి చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో అల్లు వారి పిల్లలు అయాన్ - అర్హ లకు ఉండే ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా అర్హ తన ముద్దు ముద్ద మాటలతో అల్లరి చేష్టలతో నెటిజన్స్ ని ఆకట్టుకుంటుంది. అల్లు స్నేహా రెడ్డి సోషల్ మీడియా మధ్యమాలలో ఎప్పటికప్పుడు అర్హకు సంబంధించి ఫోటోలు వీడియోలను షేర్ చేస్తూ ఉంటారు. దీంతో నాలుగేళ్ల వయసులోనే తన క్యూట్ నెస్ తో అల్లు అర్హ పాపులారిటీ సంపాదించుకుంది. 


నటి నటులు:


సమంతా అక్కినేని

దేవ్ మోహన్

అతిధి బాలన్

మల్హోత్రా శివన్

మరియు బేబి అల్లు అర్హ


నిర్మాణ సంస్థలు : గుణా టీం వర్క్స్, దిల్ రాజు ప్రొడక్షన్స్

సినిమాటోగ్రఫీ : శేఖర్ వి  జోషఫ్ 

ఎడిటర్ : ప్రవీణ్ పూడి

సంగీతం : మణిశర్మ,

మాటలు : గుణ శేఖర్, సాయి మాధవ్ బుర్ర

సమర్పణ : దిల్ రాజు

నిర్మాతలు : నీలిమా గుణ, హర్షితా రెడ్డి

దర్శకత్వం : గుణ శేఖర్

S K Movie Launched



 కామెడీ నేపథ్యంలో ‘ఎస్‌.కె’ చిత్రం ప్రారంభం

భారతి క్రియేషన్స్‌, కథెరిన్‌ ఫిల్మ్‌ వర్క్స్‌, మౌనిక ప్రొడక్షన్స్‌ సంస్థలు నిర్మిస్తున్న నూతన చిత్రం ‘ఎస్‌కె’ గురువారం ప్రసాద్‌ ల్యాబ్‌లో ప్రారంభమైంది. చిరంజీవి కుంచల్‌ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్నారు. సర్దార్‌ సుర్జీత్‌ సింగ్‌ నిర్మాత.  సీనియర్‌ నటుడు పృథ్వీ(30 ఇయర్స్‌ ఇండస్ట్రీ) కుమార్తె శ్రీలు ఈ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం కానుంది. పూజా కార్యక్రమాల అనంతరం తొలి సన్నివేశాన్ని చిత్రీకరించారు. 


హీరో, దర్శకుడు ‘‘చిరంజీవి కుంచల్‌ మాట్లాడుతూ ‘‘అన్ని కమర్షియల్‌ హంగులతో కామెడీ, థ్రిల్లర్‌గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. నా మొదటి మూవీ ‘జీఎఫ్‌’ విడుదలకు సిద్ధంగా ఉండగానే మరో సినిమా ప్రారంభం కావడం ఆనందంగా ఉంది’’ అని అన్నారు. 


నిర్మాత  సర్దార్‌ సుర్జీత్‌ సింగ్‌ మాట్లాడుతూ... 30 రోజులపాటు హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ చేస్తాం. సినిమా ఆద్యంతం ఉత్కంఠగా సాగుతుంది. పృథ్వీ కీలక పాత్రలో కనిపిస్తారు’’ అని చెప్పారు. 


హీరోయిన్‌ శ్రీలు మాట్లాడుతూ ‘‘కథ వినగానే అంగీకరించా. ఈ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం కావడం ఆనందంగా ఉంది.  సినిమాకు కథ, స్ర్కీన్‌ప్లే ప్రధాన బలం’’ అన్నారు. 


గడ్డం నవీన్‌, అభిరామ్‌ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి  కెమెరా: వలి, మ్యూజిక్‌ :శ్రీ వెంకట్‌, టీమ్‌: నరేంద్ర, శ్రీకృష్ణ, ఎస్‌.కృష్ణ, : మధు వి.ఆర్‌.

Venkatesh’s Narappa Trailer Released

 



Hero Venkatesh and sensible director Srikanth Addala’s mass action entertainer ‘Narappa’ being produced jointly by Suresh Babu and Kalaipuli S Thanu will have direct release on Amazon Prime Video on July 20th.


Today, the makers have released trailer of the film and it is gritty and intriguing at the same time. Venkatesh played two roles - as that of a father and son and Priyamani essayed his wife in the film. Karthik Ratnam will be seen as their elder son.


There's a lot happening in the trailer of Narappa, but it doesn't give away the plot. Venkatesh is equally exceptional in his youth as well as a father of two sons. In the trailer, the older Venkatesh can be seen explaining the importance and power of education.


The trailer ends with the young Venkatesh covered in blood after hacking his opponent, followed by showing the face of fiery older Venkatesh.


The trailer is highly impressive with wonderful performances and top-notch technicalities. Mani Sharma provided the music, while Shyam K Naidu is the cinematographer.


Cast: Venkatesh, Priyamani, Karthik Ratnam, Rao Ramesh, Rajeev Kanakala etc.


Technical Crew:


Director: Sreekanth Addala

Producers: Suresh Babu, Kalaipuli S Thanu

Music Director: Mani Sharma

DOP: Shyam K Naidu

Editor Marthand K. Venkatesh

Art Director: Gandhi Nadikudikar

Story: Vetrimaaran

Script Consultant: Satyanand

Fights: Peter Hein, Vijay

Lyrics: Sirivennela Sitaramasastri, Suddala Ashok Teja, Ananth Sriram, Krishna Kanth, Kasarla Shyam

Finance Controller: G. Ramesh Reddy

Production Controller: Rama Balaji D.

Production Executive: AP Paul Pandi

Executive Producer: Vijay Shankar Donkada

Co-Producer: Devi Sridevi Satish

Gopichand 30 With Sriwass Under People Media Factory Announced

 Gopichand 30 With Sriwass Under People Media Factory Announced



Director Sriwass made his directorial debut with macho hero Gopichand starrer Lakshaym which was a blockbuster hit. They later joined hands for another sensational hit film Loukyam and today they have announced to work together for hat-trick film in their combination.


Yes, one of the successful combinations of Tollywood- Gopichand and Sriwass will be teaming up for the third time and it marks landmark 30th film for Gopichand. TG Viswa Prasad will produce the film on People Media Factory and Vivek Kuchibhotla is the co-producer.


People Media Factory has been making different genre films targeting all section of audiences and they are associating for the first time with Gopichand and Sriwass.


Gopichand 30 announcement poster sees the Howrah Bridge in Kolkata, the idol of famous Kali Mata in the same city and heavy traffic. Inevitably, expectations will be high on this crazy combination and the intriguing poster which hints that the story is set in Kolkata backdrop makes us curious to know more about the film.


Bhupathy Raja has penned story of the film. Aware of the high expectations in their combination, Sriwass readied a winning script and Gopichand is very much convinced with the narration and is glad to associate with the director for another time.


Billed to be a perfect family entertainer with hilarious elements and family emotions like in Lakshyam and Loukyam, the yet to be titled flick will be made on high budget.


The film’s regular shoot will commence, after Gopichand wraps up his ongoing project Pakka Commercial with Maruthi. More details of Gopichand 30 will be unveiled soon.


Cast: Gopichand


Technical Crew:


Director: Sriwass

Producer: TG Viswa Prasad

Banner: People Media Factory

Co-producer: Vivek Kuchibhotla

Story: Bhupathy Raja

PRO: Vamsi-Shekar

'HIGHWAY' Regular Shoot Begins

 Young & Promising Hero Anand Deverakonda, Manasa Radhakrishnan Starrer, KV Guhan's Directorial, Venkat Talari's Production 'HIGHWAY' Regular Shoot Begins



Popular Cinematographer KV Guhan's upcoming Directorial 'Highway' is starring Young Hero Anand Deverakonda. This is a Road movie with an interesting touch of a psycho crime thriller backdrop which carries a tagline 'A Nerve-wracking Ride Story'. Producer Venkat Talari who is known as a tasteful producer with his first film 'Chuttalabbayi' itself which turned out to be a huge success. Now he is making 'Highway' as Production No:2 under his Sree Iswarya Lakshmi Movies banner. The film was recently launched in a big manner. Manasa Radhakrishnan, who became popular as a front runner for a Pawan Kalyan's film is playing as a heroine in this film. The regular shoot of 'Highway' began in Hyderabad. Announcing the commencement of shoot, team has released a new still from the film. The new poster featuring Anand Deverakonda and Manasa Radhakrishna looks impressive and the young couple looks absolutely adorable in the still.


Producer Venkat Talari said, " We are making 'Highway' as a psycho crime thriller starring Anand Deverakonda in Guhan gari Direction in our banner Sree Iswarya Lakshmi Movies banner. We are making this film with high technical values on a grand scale. Anand Deverakonda and Manasa Radhakrishnan are playing the lead roles. Popular actors will feature in other important roles. We will announce cast details soon. 'Highway' will surely become a successful thrilling movie."


Director KV Guhan said, " This is my third film as a Director. It is a Psycho Crime Thriller with a Highway backdrop. The film will be much advanced technically. Simon K. King's music will be a special attraction in this film."


Cast: Anand Deverakonda, Manasa Radhakrishnan


Crew:

Story, Screenplay, Cinematography, Direction - KV Guhan

Producer: Venkat Talari

Banner: Sree Iswarya Lakshmi Movies

Music: Simon K King

Kudi Yedamaithe Trailer Launched by Nandini Reddy

 


aha releases the trailer of the sci-fi crime thriller Kudi Yedamaithe, featuring Amala Paul and Rahul Vijay

The D-Day is arriving soon. 100% Telugu streaming platform aha has unveiled the trailer of its most anticipated sci-fi crime-thriller series Kudi Yedamaithe, starring Amala Paul and Rahul Vijay in the lead roles, this Wednesday. Directed by Pawan Kumar, the show spanning eight episodes will premiere on aha this July 16. Kudi Yedamaithe is a rollercoaster ride of emotions, suspense and thrills, revolving around the lives of a cop Durga and a delivery boy, aspirant actor Aadhi. The trailer was launched amidst the presence of media and the cast and crew of Kudi Yedamaithe in Hyderabad. 

The gripping trailer keeps us hooked to the screens from the word go. Durga and Aadhi are confused about experiencing the same day (i.e. February 29, 2020) time and again. Durga is desperate to unearth clues in a case where a young boy is kidnapped, while Aadhi, earning his bread and butter through food deliveries, is keen to pursue a career in acting. The destinies of Durga and Aadhi clash during a road mishap, where they need to be together to solve a common problem that threatens to derail their existence. Will they ever get to witness a new tomorrow?

Kudi Yedamaithe is the first Indian web series to blend the time-loop element with a crime-thriller dimension and features absorbing performances by Amala Paul, Rahul Vijay, Ravi Prakash, Padmini Settam, Raj Madiraju, Eshwar Rachiraju, Pradeep Rudra and Surya Sreenivas. This is director Pawan Kumar's third tryst with a thriller after Lucia and U Turn, and his terrific understanding of the nuances specific to the genre, promises to make Kudi Yedamaithe a nail-biting experience for the viewer. Some of aha's high-profile releases in 2021 include Krack, Zombie Reddy, Naandhi, Chaavu Kaburu Challaga, Sulthan, 11th Hour, Ardha Shatabdham, Kala, Luca, Shylock, and In the Name of God. Stay tuned to the one-stop destination for the best Telugu entertainment.

Director Shankar Visited RAPO19 Sets Today



 రామ్... RAPO19 టీమ్‌ను సర్‌ప్రైజ్ చేసిన స్టార్ డైరెక్టర్ శంకర్


ఉస్తాద్ రామ్... RAPO19 టీమ్‌ను స్టార్ డైరెక్టర్ శంకర్ సర్‌ప్రైజ్ చేశారు. ప్రస్తుత బిజీ షెడ్యూల్‌లో రామ్ సినిమా షూటింగ్ చూడడానికి విచ్చేశారు. శంకర్ రాకతో సంభ్రమాశ్చర్యాలకు లోనైన చిత్రబృందం, ఆయనకు ఘన స్వాగతం పలికింది.


ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా లింగుసామి దర్శకత్వంలో ఓ ఊర మాస్ సినిమా తెరకెక్కుతోంది. తెలుగు, తమిళ భాషల్లో శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్ పతాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.6గా శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరణ జరుగుతోంది. స్టార్ డైరెక్టర్ శంకర్ బుధవారం సెట్స్ కి వచ్చారు. ఆయనతో సినిమా యూనిట్ క్వాలిటీ టైమ్ స్పెండ్ చేశారు. 


ఈ సందర్భంగా నిర్మాత శ్రీనివాసా చిట్టూరి మాట్లాడుతూ "సోమవారం రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేశాం. హీరో రామ్, హీరోయిన్ కృతీ శెట్టి, నదియా తదితరులపై లింగుసామి సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. సడన్ గా సడన్‌గా సెట్స్‌కు వచ్చిన శంకర్‌ గారిని చూసి టీమ్ అందరూ సర్‌ప్రైజ్ అయ్యారు. ఆయనకు రామ్, కృతి, నదియా, లింగుసామి స్వాగతం పలికారు. ఇటీవల దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన లవ్ సాంగ్ ట్యూన్ వినిపించారు. మెలోడీయస్ గా ఉందని, చాలా బావుందని ఆయన ప్రశంసించడం మాకెంతో సంతోషాన్నిచ్చింది" అని అన్నారు. 


హీరోగా రామ్ 19వ చిత్రమిది. అందుకని, RAPO19గా వ్యవహరిస్తున్నారు. కొవిడ్ 19 నిబంధనలు పాటిస్తూ చిత్రీకరణ చేస్తున్నారు. భారీ బ‌డ్జెట్‌తో, హై టెక్నిక‌ల్ వేల్యూస్‌తో తెలుగు, త‌మిళ భాష‌ల్లో కమర్షియల్ ఎంటర్టైనర్‌గా రూపొందుతోంది.

SR Kalyanamandapam Hero Kiran Abbavaram Birthday Special

 


SR కళ్యాణమండపం’ హీరో కిరణ్ అబ్బవరం బర్త్ డే స్పెషల్ స్టోరీ.. 


తెలుగు ఇండస్ట్రీకి ఎంతోమంది నటులు వస్తుంటారు. కానీ అందులో కొందరు మాత్రమే గుర్తుండిపోతుంటారు. అలా తనకు కూడా తెలుగు ప్రేక్షకులు గుర్తింపు ఇచ్చినందుకు ధన్యావాదాలు తెలుపుతున్నారు హీరో కిరణ్ అబ్బవరం. ‘రాజావారు రాణిగారు’తో హీరోగా పరిచయం అయిన ఈయన.. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. రెండో ప్రయత్నంగా ‘SR కళ్యాణమండపం’ సినిమా చేసారు కిరణ్. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు కూడా ఈయనే అందించడం విశేషం. నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకోవడమే తన లక్ష్యం అంటున్నారు ఈ కుర్ర హీరో. సాఫ్ట్‌వేర్ నుంచి సినిమాపై ప్యాషన్‌తో ఇక్కడికి వచ్చారు ఈయన. తెలుగు ప్రేక్షకులు తనను చాలా బాగా ఆదరిస్తున్నారని తెలిపారు కిరణ్. 

తొలి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న తర్వాత.. రెండో సినిమా కోసం గ్యాప్ తీసుకున్నారు. ఎప్పటికీ గుర్తుండిపోయే మంచి పాత్రలు చేయాలనేది తన డ్రీమ్ అంటున్నారు కిరణ్ అబ్బవరం. జులై 15న ఈయన పుట్టిన రోజు సందర్భంగా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి చెప్పుకొచ్చారు కిరణ్ అబ్బవరం. ‘SR కళ్యాణమండపం’ సినిమా గ్లింప్స్ జులై 14న విడుదల కానుంది. అలాగే ‘సెబాస్టియన్’ సినిమా పోస్టర్ జులై 14 సాయంత్రం 5.30 నిమిషాలకు విడుదల కానుంది. జులై 15 ఉదయం 10.05 నిమిషాలకు ‘సమ్మతమే’ సినిమా  ఫస్ట్ లుక్ విడుదల కానుంది. అదే రోజు ఉదయం 9 గంటలకు కిరణ్ అబ్బవరం 5వ సినిమా అనౌన్స్‌మెంట్ కూడా ఉండబోతుంది. ఈ మేరకు తనను ఇంతగా సపోర్ట్ చేస్తున్న ప్రేక్షకులకు, దర్శక నిర్మాతలకు మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు కిరణ్ అబ్బవరం. ఈయన నటించిన ‘SR కళ్యాణమండపం’ సినిమా ఆగస్ట్ 6న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.