Maranam Movie Completes Censor Formalities

 



సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న మరణం



శ్రీమతి బి.రేణుక సమర్పణలో ఓషియన్ ఫిలిం ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై సాగర్ శైలేష్, శ్రీ రాపాక ప్రధాన పాత్రలో సాగర్ శైలేష్  దర్శకత్వం లో విడుదలకు సిద్ధంగా ఉన్న హారర్ చిత్రం "మరణం". కర్మ పేస్ (Karma Pays) ఉప శీర్షిక. ఈ చిత్రం ఇటీవల సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యులు చిత్రాన్ని వీక్షించి ఎటువంటి  కటింగ్ లు లేకుండా  యు / ఏ సర్టిఫికెట్ ఇచ్చారు.


ఈ సందర్భంగా నటుడు దర్శకుడు సాగర్ శైలేష్ మాట్లాడుతూ "నా దర్శకత్వం లో వస్తున్నా 4 వ చిత్రం ఇది.  మా చిత్రాన్ని మంచి బడ్జెట్ లో అద్భుతమైన టెక్నికల్ వ్యాల్యూస్ తో నిర్మించాము. నా టెక్నిషన్స్ చాలా కష్టపడరు మంచి అవుట్ ఫుట్ ఇచ్చారు. సినిమా అద్భుతంగా వచ్చింది. హాలీవుడ్ లో కన్జ్యూరింగ్ మరియు ఇంసిడియోస్ లాంటి చిత్రాల మా మరణం చిత్రం కూడా కొత్తగా ఉంటుంది. డ్రీమ్ ట్రావెలింగ్ కాన్సెప్ట్ తో చిత్రీకరించిన సరికొత్త హారర్ చిత్రం. శ్రీ రాపాక అద్భుతంగా నటించింది, తన గ్లామర్ తో పాటు తన నటన తో ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఎటువంటి కటింగ్ లేకుండా యు / ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. మా చిత్రాన్ని త్వరలోనే విడుదల చేస్తాం" అని తెలిపారు.


 నటి నటులు : సాగర్ శైలేష్, శ్రీ రాపాక

బ్యానర్ : ఓషియన్ ఫిలిం ఎంటర్టైన్మెంట్స్

సమర్పణ : శ్రీమతి బి రేణుక

చిత్రం పేరు : మరణం 

కెమెరా మాన్ : కె వి వరం 

సంగీతం : మనోజ్ కుమార్ చేవూరి

ఎడిటర్ & వి.ఎఫ్.ఎక్స్ : నరేన్ 

ఎస్.ఎఫ్.ఎక్స్ : షఫీ 

డి.ఐ : రవి తేజ 

ప్రొడక్షన్ కో ఆర్డినేటర్ : బి శ్రీనివాస్ 

కాస్ట్యూమ్స్ : నీలిమ 

5. 1 మిక్సింగ్ : వెంకట్ రావు 

పబ్లిసిటీ డిజైన్ : షాహిద్ 

ప్రొడక్షన్ కంట్రోలర్ : సాయి, శ్రీకాంత్ శివ 

మేకప్ : వంశి కృష్ణ 

డైరెక్షన్ టీం : నందు, బాలు, ఆర్య , కార్తీక్ 

పి ఆర్ ఓ : పాల్ పవన్

డైరెక్టర్ : సాగర్ శైలేష్

Post a Comment

Previous Post Next Post