Latest Post

Anandaiah Medicine Distributed at Film Chamber

 


ఫిలింఛాంబర్లో ఆనందయ్య మందు పంపిణీ

తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ గౌరవ కార్యదర్శి శ్రీ కె.ఎల్.దమోదర్ ప్రసాద్, ప్రొడ్యూసర్ సెక్టార్ కౌన్సిల్ చైర్మన్  శ్రీ ఏలూరు సురేందర్ రెడ్డి,  ,తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మెంబర్ శ్రీ ఇసనాకా సునీల్ రెడ్డి, ఫిల్మ్ ప్రొడ్యూసర్ వీరి ఆధ్వర్యంలో ఫిలిం ఛాంబర్ 4 సెక్టార్స్ ప్రొడ్యూసర్స్ & మెంబెర్స్ , స్టాఫ్ కు  మరియు మీడియా మిత్రులకు ఆనందయ్య మందు పంపిణీ చేయడం జరిగింది 


 *ఈ సందర్భంగా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మెంబర్ నిర్మాత సునీల్  రెడ్డి మాట్లాడుతూ..*  మాది నెల్లూరు కావడమే కాక ఆనందయ్యతో నాకు మంచి పరిచయం ఉండడంతో ఫిల్మ్ ఛాంబర్ 4  సెక్టార్స్ ప్రొడ్యూసర్స్ & మెంబెర్స్ ,స్టాఫ్ తో పాటు మీడియా మిత్రులందరికీ ఆనందయ్య మందు పంపిణీ లాంటిది చేస్తే బాగుంటుందని కొంతమంది నిర్మాతలు తెలపడంతో వారు చెప్పిన విషయాన్ని దృష్టిలో పెట్టుకొని నిర్మాతల కోరిక మేరకు ఫిలిం ఛాంబర్ 4 సెక్టార్స్  ప్రొడ్యూసర్స్ & మెంబెర్స్ మరియు స్టాఫ్ తో పాటు మీడియా మిత్రులందరికీ ఈ ఆనందయ్య మందును అందిస్తున్నాము. ప్రసన్న కుమార్ ,దాము గారు ,

సురేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మెంబర్స్ అందరికీ అందిస్తున్నాము .అలాగే ఈ మందును  ఉదయం బ్రేక్ ఫాస్ట్ కు ముందు  ఒక బఠాని గింజంత వేసుకోవాలి. అలాగే రాత్రి భోజనం చేసే ముందు ఒక బఠాని గింజంత వేసుకోవాలి. ఒక రెండు రోజుల వరకు కూడా గుడ్డు, నాన్వెజ్ , ఆల్కహాల్ వంటివి తీసుకోకూడదు. ఇది కరోనా రాని వాళ్లకు మాత్రమే.. కరోనా వచ్చి పోయిన వారు కూడా ఈ మందు వేసుకోవచ్చు. మరియు కరోనా రాకుండా కూడా ఈ మందు వేసుకోవచ్చు. అలాగే కరోనాతో బాధ పడుతున్న వారు  మాత్రం ఈ మందు వాడకూడదు. వ్యాక్సిన్ వేసుకున్న వారు మాత్రం వారం తర్వాత ఈ మందు వేసుకోవచ్చు. ఈ మందు వలన ఎలాంటి సైడ్ఎఫెక్ట్స్ ఉండవు. ఆనందయ్య గారితో  నాకున్న పరిచయంతో ఆయనను రిక్వెస్ట్ చేసుకొని ఆనందయ్య గారి చేతుల మీదుగా మందు తయారు చేసుకొని తీసుకు రావడం జరిగింది. ఈ మందును సుమారు  500 మంది నుంచి 700 మంది వరకు ఈ మందు సరఫరా చేస్తున్నాము. దాము గారు, సురేందర్ రెడ్డి గారు, ప్రసన్న కుమార్ గాని ఇంకా ఏదైనా అవసరం ఉంటే నాకు రెండు రోజులు ముందు తెలియజేస్తే నేను వారికి ఎంత అవసరం ఉందో అంత క్వాలిటీ తీసుకొచ్చి  అందించడానికి సిద్ధంగా ఉన్నాను. ఇండస్ట్రీ అంతా ఆరోగ్యంగా ఉండాలనే ముఖ్య ఉద్దేశంతో  నా వంతు ఇలాంటి మంచు కార్యక్రమం చేస్తున్నానని అన్నారు. 


 *తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ గౌరవ కార్యదర్శి  దాము గారు మాట్లాడుతూ..* నాకు రెండు రోజుల క్రితం సునీల్ రెడ్డి గారు ఫోన్ చేసి  నేను సినిమా ఇండస్ట్రీ ఆరోగ్యంగా ఉండాలనే తలంపుతో ఆనందయ్య గారి దగ్గర నుండి ఈ మందు తీసుకు వచ్చి అందరికీ ఆనందయ్య మందు పంపిణీ కార్యక్రమం చేయాలను కుంటున్నానని అని నాకు తెలియజేయడం జరిగింది. సునీల్ గారు చెప్పిన తరువాత ఈ మందు మంచిదే అని తెలుసుకొని ఈ మందు వాడినా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావని తెలుకోవడమే కాకుండా క్రాస్ చెక్ చేసుకొన్న తరువాత తగిన తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఈ మందులు వాడాలని సూచించడం జరిగింది. ఇది ఎలా వాడాలో మీకు సునీల్ రెడ్డి గారు తెలియజేయడం జరుగుతుంది.ఈ కవర్ లో  దానికి సంబంధించిన ఒక పాంప్లెట్ ఉంది. ఆ పాంప్లెట్ ని ఫాలో అయి మీరందరూ వాడతారని ఆశిస్తున్నాను. దీనికి సంబంధించిన ఫిలిం ఛాంబర్ 4 సెక్టార్స్ ప్రొడ్యూసర్స్ & మెంబెర్స్ , స్టాఫ్ కు  మరియు  మీడియా మిత్రులందరికీ అందజేస్తున్నాము. ఈ మందు కోసం అందరూ తమ ఐడీ కార్డు చూపించి తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము .దీనికి సంబంధించి ఇంకేమి కావాలన్నా సురేందర్ రెడ్డి గారిని కలిస్తే ఆయన పూర్తి వివరాలు మీకు అందజేస్తాడు. అలాగే మొదట  అందరికీ ఇచ్చిన తర్వాత ఇంకా సరిపోకపోతే సునీల్  రెడ్డి గారిని అడిగి  ఈ మందు   తెప్పిస్తాము అని అన్నారు. 


 *ప్రొడ్యూసర్ సెక్టార్ కౌన్సిల్ చైర్మన్,   నిర్మాత సురేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ* ..మాది నెల్లూరు అవ్వడంతో  చాలామంది ఫోన్లు చేసి ఈ మందు కావాలని అడగడం జరిగింది. నేను సునీల్ గారితో మాట్లాడి మన వంతు ఇలాంటి మంచు సహాయం చేద్దామని మాట్లాడి  ఈ మందు పంపిణీ చేద్దామని నిర్ణయించుకొని మేము ఈ మందును జాగ్రత్తగా ప్యాక్ చేయించుకుని ఇది ఎలా వాడాలో పాంప్లేట్ లో ప్రిస్క్రిప్షన్ తయారు చేయించుకుని ఒక కవర్లో పెట్టి ఫిలిం ఛాంబర్ 4  సెక్టార్స్ ప్రొడ్యూసర్స్ & మెంబెర్స్ , స్టాఫ్ కు  మరియు మీడియా మిత్రులకు ఇవ్వాలని జాగ్రత్తగా తీసుకురావడం జరిగింది 

దీనిపైన మీకు ఏ విధమైన డీటెయిల్స్ కావాలనే నన్ను సంప్రదించగలరు. ఇది ఫిలిం ఛాంబర్ 4  సెక్టార్స్ ప్రొడ్యూసర్స్ & మెంబెర్స్, స్టాఫ్ కు  మరియు మీడియా మిత్రులకు సరిపోకపోతే నన్ను కాంటాక్ట్ చేస్తే మరింత మందు తీసుకువచ్చి అందరికీ అందే విధంగా చూస్తామని అన్నారు

Star Director Sukumar Launched SR KALYANAMANDAPAM Song

 


స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ విడుద‌ల చేసిన కిర‌ణ్ అబ్బ‌వ‌రం, ప్రియాంక జ‌వాల్క‌ర్ SR క‌ళ్యాణమండంపం EST 1975 - సిగ్గేందుకు రా మావ పాట‌కు అనూహ్య స్పంద‌న‌

రాజావారు రాణిగారు ఫేమ్ యంగ్ హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం, టాక్సీవాలా ఫేమ్ ప్రియాంక జ‌వాల్క‌ర్ జంట‌గా ఎలైట్ ఎంట‌ర్ టైన్మెంట్స్ ప‌తాకం పై ప్ర‌మోద్ - రాజు నిర్మాత‌లుగా, నూత‌న దర్శ‌కుడు శ్రీధ‌ర్ గాదే తెరకెక్కించిన సినిమా SR క‌ళ్యాణమండంపం EST 1975. ఈ సినిమా టైటిల్ ఎనౌన్స‌మెంట్ ద‌గ్గ‌ర నుంచి అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్లో ఓ అస‌క్తిని క్రియేట్ చేసుకుంది. ఆ ఉత్కంఠ‌ని మ‌రింత పెంచుతూ ఆ త‌రువాత విడుద‌ల చేసిన చుక్క‌ల చున్ని, చూసాలే క‌ళ్లార వంటి పాట‌లు యూట్యూబ్ లో మిల‌య‌న్స్ కొద్దీ వ్యూస్ తెచ్చుకోవ‌డ‌మే కాకుండా సోష‌ల్ మీడియాలో సైతం ట్రెండ్ అవుతున్నాయి. వీటితో పాటే విడుద‌ల చేసిన టీజ‌ర్ కి సైతం అంతటా అనూహ్య స్పంద‌న ల‌భించ‌డ‌మే కాకుండా, టాలీవుడ్ ట్రేడ్ వ‌ర్గాల్లో SR క‌ళ్యాణమండంపం EST 1975 చిత్రం హాట్ టాపిక్ గా మారడం విశేషం. ఇటీవ‌లే SR క‌ళ్యాణమండంపం EST 1975 చిత్రాన్ని మాత్రం థియేట‌ర్ లో విడుద‌ల చేస్తున్నామంటూ అధికారికంగా ప్ర‌క‌టించ‌డ‌మే కాకుండా అందుకు త‌గ్గ‌ట్లుగా నిర్మాత‌లు ప్ర‌మోద్ - రాజులు సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవ‌లే శంక‌ర్ పిక్చ‌ర్స్ వారు ఈ చిత్రానికి సంబంధించిన వ‌ర‌ల్డ్ వైడ్ రైట్స్ ను ఫ్యాన్సీ రేటుకి ద‌క్కించుకున్నారు.  ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు చేత‌న్ భ‌ర‌ద్వాజ్ ఈ సినిమాకు సంగీత ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే, ఈ నేప‌థ్యంలో తాజాగా SR క‌ళ్యాణమండంపం EST 1975 చిత్రం ఆడియో ఆల్బ‌మ్ నుంచి మ‌రో పాట‌ విడుద‌లైంది. సిగ్గేందుకు రా మావ అంటూ 

సాగే ఈ పాట‌ను స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ విడుద‌ల చేశారు. ఈ పాట‌లో హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం డాన్స్ మూమెంట్స్ అంద‌ర్నీ ఆక‌ట్టుకుంటున్నాయి, అలానే సంగీత ద‌ర్శ‌కుడు ఈ పాట‌కు అందించిన ట్యూన్స్, ప్ర‌ముఖ సింగర్ అనురాగ్ కుల‌కుర్ణి అద్భుత‌మైన వాయిస్ వెర‌సి సిగ్గేందుకు రా మావ పాట‌ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఇక ఈ సినిమాలో హీరోగా న‌టించ‌డ‌మే కాకుండా క‌థ‌, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ని సైతం కిర‌ణ్ అబ్బ‌వ‌రం అందించ‌డం విశేషం. విల‌క్ష‌ణ న‌టుడు, డైలాగ్ కింగ్ సాయికుమార్ ఈ సినిమాలో కీల‌క పాత్ర పోషిస్తున్నారు. ఆయ‌న పాత్ర ఈ చిత్రానికి ప్ర‌ధాన ఆకర్ష‌ణ‌గా నిల‌వ‌నుంద‌ని ద‌ర్శ‌కుడు శ్రీధ‌ర్ గాదే తెలిపారు. ఇప్ప‌టి ప‌రిస్థితులు సాధ‌ర‌ణ స్థాయికి వ‌చ్చి, థియేట‌ర్లు ఎప్పుడూ తెరుచుకుంటే అప్పుడు ఈ సినిమా విడుద‌లకి సిద్ధం.


తారాగ‌ణం - కిర‌ణ్ అబ్బ‌వ‌రం, ప్రియాంక జ‌వాల్క‌ర్, సాయికుమార్ త‌దిత‌రులు


సాంకేతిక వ‌ర్గం


బ్యానర్ - ఎలైట్ ఎంట‌ర్ టైన్మెంట్స్

వ‌ర‌ల్డ్ వైడ్ రైట్స్ - శంక‌ర్ పిక్చ‌ర్స్

నిర్మాత‌లు - ప్ర‌మోద్, రాజు

క‌థ‌, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ - కిర‌ణ్ అబ్బ‌వరం

ద‌ర్శ‌కుడు - శ్రీధ‌ర్ గాదే

సంగీతం - చేత‌న్ భ‌ర‌ద్వాజ్

కెమెరా - విశ్వాస్ డేనియ‌ల్

ఎక్స్ క్యూటివ్ ప్రొడ్యూస‌ర్ - భ‌ర‌త్

లిరిక్స్ - భాస్క‌రభ‌ట్ల, క్రిష్ణ కాంత్

పీఆర్ఓ - ఏలూరుశ్రీను, మేఘ‌శ్యామ్

ఆర్ట్ - సుధీర్

డిఐ - సురేశ్ ర‌వి

ఫైట‌ర్ - శంక‌ర్

Vision Cinemaas' Production Movie Titled As 'Kirathaka'

 'Vision Cinemaas' Production Film In Hit Combination Of Aadi Saikumar And M. Veerabhadram Is Titled As 'Kirathaka'... Payal Rajput As Heroine



News is out that a big budgeted film to be made with Lovely Rockstar Aadi SaiKumar as Hero in M. Veerabhadram's Direction. This Biggie will be made as a different crime thriller in 'Vision Cinemaas' banner as 'Production No:3'. Popular Industrialist Dr. Nagam Tirupathi Reddy is Producing this film. The makers have confirmed a Powerful Title 'Kirathaka' for this flick. Payal Rajput will be seen as Heroine with Aadi SaiKumar in this movie which will go to sets very soon. On this occasion..


Director M. Veerabhadram said, " My previous outing with Aadi SaiKumar, 'Chuttalabbayi' scored very good commercial success. We come together again for a superb film in our combination. Script work has been completed. Payal Rajput will be pairing up with Aadi. Nagam Tirupathi Reddy Garu is making this film in an uncompromised manner under his 'Vision Cinemaas' banner. Suresh Bobbili's Music and Raam Reddy's Visuals will surely become a huge plus for the film."


Producer Dr. Nagam Tirupathi Reddy said, " We are Producing 'Kirathaka' movie in Aadi SaiKumar, M. Veerabhadram Gari combination under our 'Vision Cinemaas' banner. We immensely liked the story with a different concept narrated by Director Veerabhadram Garu. We will begin the shoot very soon."


Aadi Sai Kumar & Payal Rajput as lead pair.


Cinematographer: Raam Reddy

Music: Suresh Bobbili

Executive Producer: Thirmal Reddy Yalla

Producer: Dr. Nagam Tirupathi Reddy

Story, Screenplay, Direction: M. Veerabhadram

Allu Sirish to share his fitness secrets through short videos

 Allu Sirish to share his fitness secrets through short videos



Allu Sirish’s toned physique in the recently posted gym selfies managed to impress one and all. The actor has now taken it a notch higher in his 30 second back workout video. This is a part of a short format fitness segment titled Training Day that the actor has kicked off on social media today.


Allu Sirish will be taking people along on his fitness journey, giving them a glimpse of his workout routine – all in just 30 seconds. The first video focuses on back workouts and goes on to show just how hard the actor works out in the gym! In the video, after a quick warm-up, we see the actor doing single-arm dumbbell row, sternum pull-up, seated rows and wide grip lat pulldown in an intense 30 seconds video.


This trend has also been noticed internationally, with many renowned artists like will smith, chriss hemswroth etc working towards finding innovative ideas in this space. We have learnt that Allu Sirish ensures to include various forms of fitness routines in his workout schedule, so it’ll be an interesting wait to watch what the actor throws up next.

Baala Gaana Gandharvulu ( BGG ). Magic 106.4 FM’s musical tribute to SPB

  



Baala Gaana Gandharvulu ( BGG ). Magic 106.4 FM’s musical tribute to SPB through Kids Singing contest.


 


This year SPB’s birth anniversary ( June 4 ) and World Music Day ( June 21 )  is celebrated by Magic FM in a very special and unique way. We organized a singing competition among children in memory of the singing legend SPB. The children has sung the songs of only SPB in this contest. The motive behind BGG is to introduce SPB’s music and and the rich culture of his legacy to this generation kids. This is a twenty day activity promoted on Magic 106.4 FM. The entire selection process of this contest took place online. Participants were asked to send their videos through watsapp and to our digital pages.


 


BGG was loved and promoted by SPB’s son SP Charan along side other celebrities like KOTI, RP Patnaik, MM Srilekha, KM Radhakrishnan etc. Hundreds of entries poured in starting from as young as 5 years to 15 year old children from which  TOP 10 were selected. Music Director RP Patnaik is the judge of BGG and selected the Top 5. The Top 5 are Priyanka Prabhakaran, Sanjana, Venkata Srikeerthi, Dhruva Prajwal, Thanvi and the winners are Priyanka Prabhakaran and Sanjana.


 


On World Music Day RJ Ravali, RJ Kalyan, RJ Naughty Nani, RJ Prateeka presented the trophies to the Top 5 and the winners were awarded with 5000/- worth gift vouchers as well in Magic 106.4 FM studio.

Manchu Vishnu in MAA President Race



 'మా' అధ్యక్ష పోటీలో మంచు విష్ణు

తెలుగు చిత్రపరిశ్రమలో 'మా' (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికలకు రంగం సిద్ధమయ్యింది. ఈసారి 'మా' అధ్యక్ష పోటీలో యంగ్ హీరో మంచు విష్ణు బరిలోకి దిగనుండటం ఎన్నికలపై ఆసక్తిని రేపుతోంది. కొత్త తరం కొత్త ఆలోచనలతో ముందుకు సాగితే మేలు జరుగుతుందనే అభిప్రాయంతో విష్ణు ఈ నిర్ణయం తీసుకున్నారు. పక్కా ప్రణాళికతోనే విష్ణు అడుగులు వేస్తున్నారు.

తండ్రి, డా. మోహన్ బాబు ఆశీస్సులతో పాటు సూపర్ స్టార్ కృష్ణ, రెబల్ స్టార్ కృష్ణంరాజు వంటి ప్రముఖ నటులను, నటీమణులను కూడా విష్ణు సంప్రదించి ఈ ఎన్నికల్లో పోటీలో నిలబడటానికి సిద్ధమయ్యారు. సీనియర్ నటీనటులు విష్ణు నిర్ణయానికి మద్దతు తెలపడంతో విష్ణు గెలుపుకి ఎక్కువ అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 'మా' సభ్యుల సంక్షేమం, 'మా' సొంత భవనం ఏర్పాటుకు కృషి... ఇవి  ప్రధాన ఎజెండాగా ముందుకు సాగాలని మంచు విష్ణు నిర్ణయించుకున్నారు.

"Pushpaka Vimanam" Movie 'Kalyanam' Lyrical song crossed one million views

 



మిలియన్ వ్యూస్ దాటేసిన "పుష్పక విమానం" చిత్రంలోని 'కళ్యాణం' లిరికల్ సాంగ్


ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా "పుష్పక విమానం" నుంచి రీసెంట్ గా రిలీజ్

అయిన 'కళ్యాణం..' లిరికల్ సాంగ్ వన్ మిలియన్ వ్యూస్ ఫీట్ సాధించింది.

సమంత విడదల చేసిన ఈ పాట పది లక్షలకు పైగా వ్యూస్ తో ప్రేక్షకులను

ఆకట్టుకుంటోంది. 'కళ్యాణం..' పాట చాలా బాగుందంటూ విన్న ప్రతి ఒక్కరి

నుంచి ప్రశంసలు వస్తున్నాయి. వివాహ వేడుకల నేపథ్యంగా వచ్చే 'కళ్యాణం..'

పాట..ఇప్పడున్న పెళ్లిల్ల సీజన్ లో మార్మోగుతోంది. రామ్ మిరియాల

బ్యుటిఫుల్ గా కంపోజ్ చేసిన ఈ పాటను మంగ్లీ, సిధ్ శ్రీరామ్ అద్భుతంగా

పాడారు. పెళ్లిని అంకెలతో పోల్చూతూ అద్భుతంగా రాశారు గీత రచయిత కాసర్ల

శ్యాం. వీళ్ల ఎఫర్ట్ పాటకొస్తున్న ఆదరణలో కనిపిస్తోంది. 'కళ్యాణం..'

లిరికల్ సాంగ్ ఫాస్ట్ గా వన్ మిలియన్ రీచ్ అవడం చూస్తుంటే...ఈ పాట అతి

త్వరలో ఇంకెంతో మంది శ్రోతలకు చేరుతుందని స్పష్టంగా తెలుస్తోంది.


"పుష్పక విమానం" చిత్రంలో ఆనంద్ దేవరకొండ సరసన గీత్ సైని నాయికగా

నటిస్తోంది. నూతన దర్శకుడు దామోదర రూపొందిస్తున్నారు. హీరో విజయ్

దేవరకొండ సమర్పిస్తున్నారు. 'కింగ్ అఫ్ ది హిల్' ప్రొడక్షన్ మరియు టాంగా

ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ మూవీ కి గోవర్ధన్ రావు

దేవరకొండ, విజయ్ మట్టపల్లి , ప్రదీప్ ఎర్రబెల్లి లు నిర్మాతలు. అన్ని

కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది "పుష్పక విమానం".


నటీనటులు - ఆనంద్ దేవరకొండ , గీత్ సైని, శాన్వి మేఘన, సునీల్, నరేష్,

హర్షవర్థన్, గిరిధర్, కిరీటి, భద్రం, వైవా హర్ష, అభిజిత్, అజయ్,

సుదర్శన్, శరణ్య, మీనా వాసు, షేకింగ్ శేషు తదితరులు


సాంకేతిక నిపుణులు - సమర్పణ : విజయ్ దేవరకొండ, పి.ఆర్.వో: జి.ఎస్.కె

మీడియా,  సినిమాటోగ్రఫీ: హెస్టిన్ జోస్ జోసెఫ్, ఆర్ట్ డైరెక్టర్ : నీల్

సెబాస్టియన్, ఎడిటర్ : రవితేజ గిరిజాల, మ్యూజిక్: రామ్ మిరియాల,

సిద్దార్థ్ సదాశివుని, అమిత్ దాసాని, నేపథ్య సంగీతం : మార్క్ కె.రాబిన్,

కాస్టూమ్స్ : భరత్ గాంధీ, నిర్మాతలు:  గోవర్ధన్ రావు దేవరకొండ, విజయ్

మట్టపల్లి , ప్రదీప్ ఎర్రబెల్లి, రచన-దర్శకత్వం: దామోదర.

Tremendous Response For "VADDURA SODHARAA" Motion Poster



 ఆకట్టుకుంటున్న "వద్దురా సోదరా" మోషన్ పోస్టర్

కన్నడ యంగ్ స్టార్ రిషి తెలుగులో ఎంట్రీ ఇస్తున్న సినిమా "వద్దురా

సోదరా". ఈ చిత్రంలో ధన్య బాలకృష్ణన్ నాయికగా నటిస్తోంది. ఓ వినూత్న

ప్రేమకథతో దర్శకుడు ఇస్లాహుద్దీన్ "వద్దురా సోదరా" చిత్రాన్ని

రూపొందించారు. కన్నడ, తెలుగు ద్విభాషా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాను

స్వేచ్ఛా క్రియేషన్స్, స్టాబ్ ఫాబ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా తెలుగులోకి

తీసుకొస్తున్నాయి. ధీరజ్ మొగిలినేని, అమ్రేజ్ సూర్యవంశీ నిర్మాతలు.


సోమవారం ఉదయం 8 గంటలకు "వద్దురా సోదరా" సినిమా మోషన్ పోస్టర్ రిలీజ్

అయ్యింది. ఈ మోషన్ పోస్టర్ చూస్తే..ప్రేయసికి దూరమైన ఓ ప్రేమికుడు తన

బాధను వ్యక్తం చేస్తూ వాయిస్ ప్రారంభమైంది. నా ప్రేయసి తనకు ఇష్టంలేని

వాడిని పెళ్లి చేసుకున్నప్పుడు నేను లేకుండా తను ఎప్పుడూ సంతోషంగా

ఉండలేనని చెప్పింది. అప్పటి నుంచి నేను కూడా సంతోషంగా ఉండటం మానేశాను.

కానీ ఇప్పుడు ఒక సంతోషపు ముసుగు వేసుకుని బ్రతుకుతున్నాను. పైకి సంతోషంగా

లోపల బాధతో మిగిలిపోయాను. అని చెబుతూ ముగించారు. కథానాయకుడు రిషి ఒక

కుర్చీకి బంధించుకోవడం వెనక సింబాలిక్ రీజన్ ఏంటో సినిమాలో చూడాలి.


నాగభూషణ, గ్రీష్మ శ్రీధర్, మహదేవ్ ప్రసాద్, భవానీ ప్రకాష్, అపూర్వ ఎస్

భరద్వాజ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ -

విష్ణు ప్రసాద్ పి, దిలీప్ కుమార్ ఎంఎస్, ఎడిటింగ్ - గురుస్వామి టి,

సంగీతం - ప్రసన్న శివరామన్, బ్యానర్స్ - స్వేచ్ఛా క్రిేయషన్స్, స్టాబ్

ఫాబ్ ప్రొడక్షన్స్, నిర్మాతలు - ధీరజ్ మొగిలినేని, అమ్రేజ్ సూర్యవంశీ,

రచన, దర్శకత్వం - ఇస్లాహుద్దీన్.


Hero Kartikeya's new film Titled "Raja Vikramarka"

 Hero Kartikeya's new film Titled "Raja Vikramarka



Young Hero Kartikeya Gummakonda's next in debutant Sri Saripalli's direction gets an interesting title, "Raja Vikramarka".


 


The intriguing first look poster is released by the Sensational Director Sandeep Reddy Vanga on this occasion.


 


Winning the hearts of his audiences beyond language barriers & Box-Office results, Kartikeya is owning impressive transformations for his roles. Likely, he aced a dashing & never before look in his career as a newly recruited NIA officer in this film.


 


Presented by Adi Reddy.T, movie is Produced by 88 Rama Reddy under Sree Chitra Movie Makers banner while Prashanth R Vihari is scoring music.


 


Tanya Ravichandran is introduced in Telugu with this Action entertainer.


 


Renowned Actors Pasupathy, Tanikella Bharani, Sai Kumar, Sudhakar Komakula and Harsha Vardhan are playing pivotal roles.


 


High Octane Action Episodes are going to be visually enthralling, says movie team.


 


Star cast:


Kartikeya Gummakonda


Tanya Ravichandran 


Sudhakar Komakula 


Sai Kumar


Tanikella Bharani


Pasupathy


Harshavardhan


Surya


Gemini Suresh


Jabardasth Naveen


 


Technicians:


 


Cinematographer: P.C. Mouli


Music Composer: Prashanth R Vihari


Editor: Jesvin Prabu


Production Designer: Naresh Timmiri/Sreeroop Menon


Stunt Choreographers: Naba-Subbu


Lyricist: Rama Jogayya Sastry


VFX Supervisor: Nikhil Koduru


Sound designer: Sync Cinema


PRO: Pulagam Chinnarayana


Presenter: Adi Reddy T


Producer: 88 Rama Reddy


Writer/Director: Sri Saripalli


 

Anchor Sravanthi Chokkarapu Interview

 


తెలుగు సినిమా ఇండ‌స్ట్రి నాకు గుర్తింపు తెచ్చింది.... యాంక‌ర్ స్రవంతి చొక్క‌ర‌పు


స్ర‌వంతి చొక్క‌ర‌పు మంచి ఆక‌ర్షించే రూపు, క‌వ్వించే చూపు, చ‌క్క‌టి న‌వ్వుతో టెలివిజ‌న్ ప్రేక్ష‌కుల‌కి ఇటీవ‌ల సోష‌ల్ మీడియా ప్రేక్ష‌కుల‌కి సుప‌రిచితురాలు. మాటివి ద్వారా త‌న యాంక‌రింగ్ ప్ర‌స్థానాన్ని మొద‌లుపెట్టిన స్ర‌వంతి త‌న టాలెంట్ తో వాక్‌చాతుర్యంతో స్టూడియో ఒన్‌ లో కొన్ని పోగ్రామ్స్ ని డీల్ చేసింది, అలానే జెమెని లో ప్ర‌తి రోజు 10 గంట‌ల‌కి లైవ్ లో ప్రేక్ష‌కుల‌తో మాట్లాడుతూ న‌వ్విస్తూ త‌న డ్ర‌స్సింగ్ స్ట్రైల్ తో అల‌రిస్తుంది. అంతేకాకుండా ప్ర‌ముఖ యూట్యూబ్ ఛాన‌ల్స్ లో సెల‌బ్రిటి ఇంట‌ర్యూస్ చేస్తూ రొజంతా బిజిగా వుండే ఈ యాంక‌రమ్మ ఇటీవ‌లే ట్రెండింగ్ లో వుంది. ఈటివి లాంటి ప్రైమ్ ఛానల్ లో మ‌ల్లెమ‌ల లాంటి నెంబ‌ర్ ఒన్ ప్రోడ‌క్ష‌న్ సంస్థ నిర్మాణం లో ప్ర‌ముఖ క‌మెడియ‌న్స్ చేస్తున్న శ్రీదేవి డ్రామా కంపెని లో క‌మెడియ‌న్ ఇమాన్యూల్ కి జోడి గా ఫేమ‌స్ అయ్యింది. అంతేకాదు స్ర‌వంతి టైమింగ్ కి ఈటివి లో గ‌తం లో కొన్ని ఆన్‌లైన్ షోస్  కూడా చేసింది. తాజాగా స్ర‌వంతి నెటిజ‌న్ల ని త‌న అంద‌మైన ఫోటోషూట్ తో ఆక‌ట్టుకుంటుంది. హ‌ట్ గా సృతిమించ‌కుండా యువ‌త‌ని ఆక‌ట్టుకునేలా త‌న ఇన్‌స్టాగ్రామ్ లో త‌న‌దైన శైలిలో ఫోటొస్ అప్‌లోడ్ చేసి సోష‌ల్ మీడియా సెన్సెష‌న్ అయ్యింది. అయితే త‌ను ఏం చేసినా కూడా తెలుగు సినిమా ఇండ‌స్ట్రి మీద ప్రేమ‌తోనే చేస్తున్నా.. నాకు గుర్తింపు రావ‌డానికి కార‌ణం తెలుగు సినిమా ప‌రిశ్ర‌మలోని పెద్ద‌లు అంటుంది. ఇంటర్యూల స‌మ‌యంతో హీరోలు, హీరోయిన్స్‌, ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు మాకు ఇచ్చే గౌర‌వమే ఈ ప‌రిశ్ర‌మ మీద మాకు వున్న గౌర‌వం, అలాగే మాకు ఈ అవ‌కాశాలు క‌ల్పిస్తున్న పి ఆర్ ఒ లు కూడా చాలా మ‌ర్య‌ద‌గా గౌర‌వాన్నిస్తారు. తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ లో నేను వున్న కాబ‌ట్టే నాకు ఈ గుర్తింపు, నాకే కాదు తెలుగు సిని కాళామ‌త‌ల్లిని న‌మ్ముకున్న‌వారంద‌రికి ఈ గుర్తింపు ఇస్తుంది. అందుకే తెలుగు సినిమా ఎప్ప‌టికి గొప్ప‌ది అని చెప్తుంది యాంక‌ర్ స్ర‌వంతి చొక్క‌ర‌పు

Vijay Tripuraneni false propaganda. (Sri Reddy 2.0)

 Vijay Tripuraneni false propaganda. (Sri Reddy 2.0)




After listening to his youtube videos I got doubts and so I started to explore. I found out some shocking truths about this person. 


This article is to inform everybody that vijay chowdhary has no direct connection with Tripuraneni family. It is just that he has same surname and he hails from salur vishakapatnam.  This person has no connection with either sri Tripuraneni Ramaswamy or sri Tripuraneni maharadhi or sri Tripuraneni Gopichand or sri Tripuraneni Hanuman or sri Tripuraneni chittibabu.  This person has no direct relation with anyone in this list but he indirectly tells everybody that he is related to them because he has same surname. He creates a feeling that he is part of this family directly from childhood but the truth is that he is in no way directly related to them except for the same surname he has.  Kindly do not believe this person in this matter. His Grandfather's name is sri Balramaiah This person's actions and manipulative ways should not be attributed to Tripuraneni family in any manner. Tripuraneni family is in no way responsible for vijay chowdhary's publicity stunts. First of all he has no stature to pass negative comments on celebrities and important people in society. He is trying to seek attention by passing negative comments on celebrities. He is doing all these publicity stunts to establish all his false claims on social media.

This person is attention seeking and manipulates in various ways to make others believe that he belongs to the Tripuraneni big  families.the truth is that nobody in the actual family know him personally.  He uses this kind of marketing with various business people and film industry. Kindly beware of this person. Please do not attribute this person's comments about sri naga babu , sri balakrishna, sri kodali nani, sri jagan mohan reddy to actual  tripuraneni family. I was informed that Tripuraneni family just helped him once to promote a film kavintha but later he began to misuse the promotion given for the sake of releasing his film ( he destroyed the producer of the film by misusing tripuraneni family name) My name is keerthi P and  I have been personally affected by this person and I have collected all this information from the actual Tripuraneni family. This person has also allegedly  cheated many investors in the name of franchise and he has to give  money to a lot of people. they are chasing him but he has invested on lands in his home town with that money.

Lyca Productions donates Rs 2 Cr to Tamilnadu CM Corona Relief Fund

 Lyca Productions donates Rs 2 Cr to Tamilnadu CM Corona Relief Fund



Lyca Productions, one of the leading production houses in the country, is in the news for coming out with a noble gesture. The banner has donated a whopping amount towards covid relief. 


The production house, on behalf of Alli Raja Subhaskaran, has handed over a cheque of Rs. 2 crores to the Honourable Chief Minister of Tamil Nadu, Thiru. M K Stalin, at the Secretariat in Chennai.


In a statement, Mr. GKM Tamil Kumaran, Mr. Niruthan and Mr. Gaurav have said that they were honoured to meet with the Chief Minister. The amount will go into the Tamil Nadu CM Corona Relief Fund.

Allu Sneha Reddy Sets A New Benchmark On Instagram

 Allu Sneha Reddy Sets A New Benchmark On Instagram 



Allu Sneha Reddy, the wife of Icon Staar Allu Arjun has set a new benchmark on Instagram. 

Allu Sneha Reddy, who maintains an active presence on Instagram has established a record of sorts. 

She has garnered 4 million followers on the social media platform and is the only star spouse to do so. 

Sneha frequently shares photos of her kids Ayaan and Arha, and her husband Allu Arjun on her official Instagram handle. 

Sneha says she is a happy mother and is also a travel and food connoisseur.


Telugu Film Chamber of Commerce PressNote



 

Actress Samantha To Release "Pushpaka Vimaanam" 2nd Song On 18th June.



 సమంత రిలీజ్ చేయనున్న ఆనంద్ దేవరకొండ "పుష్పక విమానం" చిత్రంలోని

'కళ్యాణం' లిరికల్ సాంగ్


ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "పుష్పక విమానం". గీత్

సైని నాయికగా నటిస్తోంది. నూతన దర్శకుడు దామోదర ఈ చిత్రాన్ని

రూపొందిస్తున్నారు. హీరో విజయ్ దేవరకొండ సమర్పిస్తున్నారు. 'కింగ్ అఫ్ ది

హిల్' ప్రొడక్షన్ మరియు టాంగా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ఈ మూవీ కి గోవర్ధన్ రావు దేవరకొండ,విజయ్ దషి ,ప్రదీప్ ఎర్రబెల్లి లు

నిర్మాతలు.


అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న "పుష్పక విమానం" విడుదలకు

సిద్ధమవుతోంది. ఈ లోగా ప్రచార కార్యక్రమాలు ఊపందుకుంటున్నాయి. ఇప్పటికే

సిలకా..అనే పాట లిరికల్ వెర్షన్ రిలీజ్ చేశారు. యూత్ ను, మాస్ ను

ఆకట్టుకున్న ఈ పాటకు మంచి రెస్పాన్స్ వస్తోంది. తాజాగా మరో లిరికల్ సాంగ్

ను స్టార్ హీరోయిన్ సమంత చేతుల మీదుగా విడుదల చేయబోతోంది చిత్ర యూనిట్.


'కళ్యాణం' లిరికల్ సాంగ్ ను ఈ నెల 18న శుక్రవారం ఉదయం 11 గంటలకు స్టార్

హీరోయిన్ సమంత విడుదల చేయనున్నారు. హీరో హీరోయిన్ల వివాహం సందర్భంగా

వచ్చే ఈ పాటను గీత రచయిత కాసర్ల శ్యామ్ రాయగా, సిధ్ శ్రీరామ్, మంగ్లీ

పాడారు. రామ్ మిరియాల సంగీతం "పుష్పక విమానం"కు ఓ అస్సెట్ కాబోతోంది.



నటీనటులు: ఆనంద్ దేవరకొండ ,గీత్ సైని, శాన్వి మేఘన, సునీల్, నరేష్,

హర్షవర్థన్, గిరిధర్, కిరీటి, భద్రం, వైవా హర్ష, అభిజిత్, అజయ్,

సుదర్శన్, శరణ్య, మీనా వాసు, షేకింగ్ శేషు


టెక్నికల్ టీమ్: సమర్పణ : విజయ్ దేవరకొండ, పి.ఆర్.వో: జి.ఎస్.కె మీడియా,

సినిమాటోగ్రఫీ: హెస్టిన్ జోస్ జోసెఫ్, ఆర్ట్ డైరెక్టర్ : నీల్

సెబాస్టియన్, ఎడిటర్ : రవితేజ గిరిజాల, మ్యూజిక్: రామ్ మిరియాల,

సిద్దార్థ్ సదాశివుని, అమిత్ దాసాని, కాస్టూమ్స్ : భరత్ గాంధీ,

నిర్మాతలు:  గోవర్ధన్ రావు దేవరకొండ, విజయ్ దషి , ప్రదీప్ ఎర్రబెల్లి

రచన-దర్శకత్వం: దామోదర


Producer Madhura Sreedhar Reddy appointed as Telugu Content head in Sony Liv

Madhura Sridhar reddy Appointed as SONYLIV OTT Telugu content Head


SonyLIV has appointed Sreedhar Reddy Komalla as head – Telugu content,
digital business. In his new role, Reddy will primarily focus on
leading the expansion plans of the Telugu vertical of SonyLIV for
users across markets. He has worked for multinational IT companies
like TCS, Infosys, Wipro and Tech Mahindra for 11 years and left IT
career to pursue his filmmaking dreams.

Reddy’s appointment deepens the roots of SonyLIV in the southern
market. At SonyLIV, Reddy will be responsible for bolstering the
Telugu content library. With long-standing experience across verticals
of the Telugu industry, he will oversee the development plans of the
platform in the region.

Reddy is known for his contribution to Telugu cinema. He started his
film career by establishing a music label Madhura Audio and shaped it
as one of the top music labels in Telugu Cinema. He is also an active
member of various Telugu Filmmakers Groups such as the Telugu Film
Directors Association, Telugu Producers Council, Active Telugu Film
Producers Guild amongst others.

Ashish Golwalkar, head- content, SonyLIV and SET, said, “We are
delighted to have Madhura Sreedhar Reddy at SonyLIV to head the Telugu
portfolio. Reddy brings with him a diversified experience that will
help us chart out growth for Telugu content and offer captivating
stories of India to our audience across genres.”

Sridhar Reddy said, “I am excited and looking forward to my new
innings at SonyLIV. My role here is to extend SonyLIV’s footprint in
the Telugu market and churn out homegrown content which caters to
users across geographies.”

PelliSandaD Glimpse Released on the occasion of Heroine Sreeleela Birthday

 



హీరోయిన్ శ్రీలీల పుట్టినరోజు సందర్భంగా గ్లింప్స్ విడుదల చేసిన ‘పెళ్లి సంద‌D’ యూనిట్


కమర్షియల్.. భక్తి రస చిత్రాలతో క్లాస్‌, మాస్‌, ఫ్యామిలీస్ సహా అన్నివర్గాల ప్రేక్షకులను అల‌రించిన దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు గురించి ప్ర‌త్యేక‌మైన ప్ర‌స్తావ‌న అక్క‌ర్లేదు. అగ్ర క‌థానాయ‌కులంద‌రితో బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాల‌ను రూపొందించారు. క‌థానాయ‌కుల‌నే కాదు.. ఎంద‌రో హీరోయిన్స్‌ను టాలీవుడ్‌కు ప‌రిచ‌యం చేసిన గోల్డెన్ హ్యాండ్ ఆయ‌న‌ది. హీరోయిన్స్‌ను ఎంతో అందంగా మ‌రే ద‌ర్శ‌కుడు చూపించ‌నంత గ్లామ‌ర‌స్‌గా చూపించ‌డం ఆయ‌న‌కే చెల్లింది. ఇది ఎవ‌రూ కాద‌న‌లేని నిజం. అలాంటి శ‌తాధిక ద‌ర్శ‌కుడు త‌న గోల్డెన్ హ్యాండ్‌తో మ‌రో అందాల భామ‌ను ‘పెళ్లి సంద‌D’ చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌యం చేస్తున్నారు. ఆ అందం పేరే.. శ్రీలీల‌.


ఈ బ్యూటీ డాల్ పుట్టిన‌రోజు సోమ‌వారం(జూన్ 14). ఈ సంద‌ర్భంగా ‘పెళ్లి సంద‌D’ యూనిట్ సినిమా నుంచి శ్రీలీల గ్లింప్స్‌ను విడుద‌ల చేసింది. రాఘ‌వేంద్రుడి ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో.. ఆయ‌న శిష్యురాలు, చిత్ర‌ ద‌ర్శ‌కురాలు గౌరి రోణంకి శ్రీలీల అంతే గ్లామ‌ర‌స్‌గా తెర‌కెక్కించిన‌ట్లు గ్లింప్స్‌ను చూస్తే అర్థ‌మ‌వుతుంది. శ్రీలీల బెంగుళూరులో స్థిర‌ప‌డ్డ తెలుగు ఫ్యామిలీకి చెందిన అమ్మాయి. మెడిసిన్ చ‌దువుతుంది. అయితే న‌ట‌న‌పై ఆస‌క్తితో సినీ రంగంలో అవ‌కాశాల కోసం చూస్తున్న త‌రుణంలో రాఘ‌వేంద్రరావు సూచ‌న మేర‌కు గౌరి రోణంకి శ్రీలీల హీరోయిన్‌గా ఎంపిక చేశారు. హాకీ, స్విమ్మింగ్ వంటి స్పోర్ట్స్‌తో పాటు క్లాసిక‌ల్ డాన్స్‌.. బాలే డాన్స్‌లోనూ శ్రీలీలకు మంచి ప్రావీణ్యం ఉంది. ఎంద‌రో హీరోయిన్స్‌ను తెలుగు తెర‌కు ప‌రిచ‌యం చేయ‌డం, తెలుగు వారి హృద‌యాల్లో వారికి సుస్థిర‌మైన స్థానాన్ని క‌లిగించిన ద‌ర్శ‌కేంద్రుడి ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో రూపొందుతోన్న ‘పెళ్లి సంద‌D’ చిత్రంలో న‌టించ‌డం హీరోయిన్‌గా త‌న‌కెంతో ప్ల‌స్ అని హీరోయిన్ శ్రీలీల తెలియ‌జేసింది. 


ఆర్కా మీడియా వ‌ర్క్స్‌, ఆర్‌.కె ఫిలిం అసోసియేట్స్ బ్యాన‌ర్స్‌పై కె.కృష్ణ మోహ‌న్ రావు స‌మ‌ర్ప‌ణ‌లో ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావు అందిస్తున్న చిత్రం `పెళ్లిసంద‌D`. గౌరి రోణంకి ద‌ర్శ‌కురాలు. మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మాత‌లు. రోష‌న్, శ్రీ‌లీల హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘‘మా గురువుగారు రాఘ‌వేంద్ర‌రావు, స్వ‌ర‌వాణి కీర‌వాణి కాంబినేష‌న్‌లో సూప‌ర్ హిట్ సినిమా రూపొందింద‌ని న‌మ్మ‌కంగా చెబుతున్నాను. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో ఎన్నో మ్యూజిక‌ల్ సెన్సేష‌న్స్ రూపొందాయి. అదే స్టైల్లో ఈ సినిమాలోని పాట‌ల‌కు ఇప్ప‌టికే అద్భుత‌మైన స్పంద‌న వ‌చ్చింది. ఏడు రోజుల ప్యాచ్ వ‌ర్క్ మిన‌హా షూటింగ్ పూర్త‌య్యింది. లాక్‌డౌన్ ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డ‌గానే షూటింగ్‌ను పూర్తి చేసి వీలైనంత త్వ‌ర‌గా సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌స్తాం’’ అని డైరెక్ట‌ర్ గౌరి రోణంకి తెలిపారు. 


నటీనటులు:


రోష‌న్, శ్రీ‌లీల, ప్ర‌కాశ్‌రాజ్‌, రాజేంద్ర ప్ర‌సాద్‌, రావు ర‌మేష్‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, పోసాని కృష్ణ ముర‌ళి, వెన్నెల కిషోర్‌, స‌త్యంరాజేష్‌, రాజీవ్ క‌నకాల‌, శ్రీ‌నివాస్ రెడ్డి, శక‌లక శంక‌ర్‌, అన్న‌పూర్ణ‌, జాన్సి, ప్ర‌గ‌తి, హేమ‌, కౌముది, భ‌ద్రం, కిరీటి త‌దిత‌రులు 


సాంకేతిక వ‌ర్గం: 


సంగీతం: ఎం.ఎం.కీర‌వాణి

సాహిత్యం: శివ‌శ‌క్తి ద‌త్త‌, చంద్ర‌బోస్

సినిమాటోగ్ర‌ఫి: సునీల్ కుమార్ నామ

ఎడిట‌ర్‌: త‌మ్మిరాజు

ఆర్ట్‌: కిర‌ణ్ కుమార్ మ‌న్నె,

‌మాట‌లు: శ్రీ‌ధ‌ర్ సీపాన‌

ఫైట్స్‌: వెంక‌ట్

కొరియోగ్ర‌ఫి: శేఖ‌ర్ వీజే

ప్రొడ‌క్ష‌న్ ఎగ్జిక్యూటివ్‌: వి. మోహ‌న్ రావు,

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: సాయిబాబా కోవెల‌మూడి

స‌మ‌ర్ప‌ణ‌: కె. కృష్ణ‌మోహ‌న్ రావు‌

నిర్మాత‌లు: మాధ‌వి కోవెల‌మూడి, శోభు యార్ల‌గడ్డ‌, ప్ర‌సాద్ దేవినేని

ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌: కె. రాఘ‌వేంద్ర‌రావు బి.ఎ

ద‌ర్శ‌క‌త్వం: గౌరీ రోణంకి.

Nithiin, Merlapaka Gandhi, Sreshth Movies Maestro Final Shooting Schedule Begins

 Nithiin, Merlapaka Gandhi, Sreshth Movies Maestro Final Shooting Schedule Begins



Hero Nithiin’s milestone 30th film Maestro directed by Merlapaka Gandhi is in last leg of shooting.


Final shooting schedule of Maestro has commenced today in Hyderabad and it is the first star hero movie to resume shoot, post second wave of the pandemic.


Currently, the team is canning scenes involving Nithiin and Tamannaah Bhatia. These are going to be most crucial sequences of the film. With this schedule, the entire shooting part will be wrapped up.


Nabha Natesh has paired opposite Nithiin in the crime comedy.


The film’s first look poster and teaser were released on Nithiin’s birthday and the response was massive.


Mahati Swara Sagar who gave chartbuster album for Bheeshma is working for the second time with Nithiin.


N Sudhakar Reddy and Nikitha Reddy are producing the film under Shreshth Movies Banner, while Rajkumar Akella is presenting it. The film has cinematography by J Yuvraj.


Cast: Nithin, Nabha Natesh, Tamannaah, Naresh, Jishhusen Gupta, Sreemukhi, Ananya, Harshavardhan, Rachha Ravi, Mangli, Srinivas Reddy


Technical Crew:


Dialogues, Direction: Merlapaka Gandhi

Producers: N Sudhakar Reddy, Nikitha Reddy

Banner: Sreshth Movies

Presents: Rajkumar Akella

Music Director: Mahati Swara Sagar

DOP: J Yuvraj

Editor: SR Shekhar

Art Director: Sahi Suresh

PRO: Vamsi-Shekar

Vijay Deverakonda is the first south actor to feature on Popular photographer Dabbo Ratnani's Calendar




 సౌత్ నుండి మొదటి హీరో... బాలీవుడ్ ఫొటొగ్రాఫర్ డబూ రత్నాని క్యాలెండర్

లో మెరిసిన విజయ్ దేవరకొండ.


యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ నేషనల్ వైడ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా

చెప్పక్కర్లేదు.యూత్ లో ఎనలేని ఫాలోయింగ్ సంపాదించుకున్న విజయ్ ఇప్పుడు

మరో క్రేజీ  న్యూస్ లో నిలిచాడు. పాపులర్ బాలీవుడ్ సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్

డబూ రత్నాని క్యాలెండర్ లో చోటు సంపాదించాడు. బాలీవుడ్ స్టార్ ల సరసన

విజయ్ ఆ క్యాలెండర్ లో కనిపించాడు.సౌత్ ఇండియా నుండి ఈ క్యాలెండర్ లో

చోటు దక్కించుకున్న మొదటి హీరో విజయ్ దేవరకొండ కావడం విశేషం. చేసిన 9

సినిమాలకే ఇలాంటి నేషనల్ క్రేజ్ సంపాదించడం గమనార్హం. దీనికి సంబంధించిన

స్టన్నింగ్ పోస్టర్ ను రిలీజ్ చేశాడు డబూ రత్నాని. రగ్గ్ డ్ అండ్

స్టైలిష్ లుక్ లో విజయ్ సెక్సీగా కనిపిస్తున్నాడు. ఈ పోస్టర్ ను లాంచ్

చేసిన సందర్భంగా విజయ్ తో ఇన్ స్టా గ్రామ్ లైవ్ ముచ్చటించాడు డబూ.


 విజయ్ దేవరకొండ మాట్లాడుతూ .‘‘.ఈ ఫొటో షూట్ చాలా తొందరగా,చాలా

క్వాలిటీగా జరిగింది. కొన్నేళ్ల నుండి నాకు నచ్చిన ఎంతో మంది స్టార్స్ మీ

క్యాలెండర్ లో కనిపించారు.నేను షారుఖ్ ఖాన్ సర్ ను మీ క్యాలెండర్ లో

చూసా. తను చాలా మంచి వ్యక్తి. అప్పటినుండి నాకు మీ క్యాలెండర్ లో

కనిపిస్తే బాగుంటుంది అనుకునేవాడిని.ఫైనల్ గా నా కోరిక తీరింది.

 డబూ రత్నాని మాట్లాడుతూ : థాంక్యూ విజయ్ దేవరకొండ నా క్యాలెండర్ లో

డెబ్యూ చేసినందుకు.మీరు చాలా కూల్ పర్సన్.ఈ ఫొటో షూట్ చేసినపుడు చాలా

ఎంజాయ్ చేసాను.నా క్యాలెండర్ లో కనిపించిన ఫస్ట్ సౌత్ యాక్టర్ మీరు. నేను

షూట్ చేసిన బెస్ట్ డెబ్యూ ఫొటోషూట్ మీదే.థాంక్యూ.’’ అన్నారు.

SR Kalyanamandapam Worldwide Rights Bagged by Shankar Pictures

 


కిర‌ణ్ అబ్బ‌వ‌రం, ప్రియాంక జ‌వాల్క‌ర్ SR క‌ళ్యాణమండంపం EST 1975 వ‌ర‌ల్డ్ వైడ్ రైట్స్ ను ద‌క్కించుకున్న శంక‌ర్ పిక్చ‌ర్స్

రాజావారు రాణిగారు ఫేమ్ యంగ్ హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం, టాక్సీవాలా ఫేమ్ ప్రియాంక జ‌వాల్క‌ర్ జంట‌గా ఎలైట్ ఎంట‌ర్ టైన్మెంట్స్ ప‌తాకం పై ప్ర‌మోద్ - రాజు నిర్మాత‌లుగా, నూత‌న దర్శ‌కుడు శ్రీధ‌ర్ గాదే తెరకెక్కించిన సినిమా SR క‌ళ్యాణమండంపం EST 1975. ఈ సినిమా టైటిల్ ఎనౌన్స‌మెంట్ ద‌గ్గ‌ర నుంచి అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్లో ఓ అస‌క్తిని క్రియేట్ చేసుకుంది. ఆ ఉత్కంఠ‌ని మ‌రింత పెంచుతూ ఆ త‌రువాత విడుద‌ల చేసిన చుక్క‌ల చున్ని, చూసాలే క‌ళ్లార వంటి పాట‌లు యూట్యూబ్ లో మిల‌య‌న్స్ కొద్దీ వ్యూస్ తెచ్చుకోవ‌డ‌మే కాకుండా సోష‌ల్ మీడియాలో సైతం ట్రెండ్ అవుతున్నాయి. వీటితో పాటే విడుద‌ల చేసిన టీజ‌ర్ కి సైతం అంతటా అనూహ్య స్పంద‌న ల‌భించ‌డ‌మే కాకుండా, టాలీవుడ్ ట్రేడ్ వ‌ర్గాల్లో SR క‌ళ్యాణమండంపం EST 1975 చిత్రం హాట్ టాపిక్ గా మారడం విశేషం. ఇటీవ‌లే SR క‌ళ్యాణమండంపం EST 1975 చిత్రాన్ని మాత్రం థియేట‌ర్ లో విడుద‌ల చేస్తున్నామంటూ అధికారికంగా ప్ర‌క‌టించ‌డ‌మే కాకుండా అందుకు త‌గ్గ‌ట్లుగా నిర్మాత‌లు ప్ర‌మోద్ - రాజులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో తాజాగా శంక‌ర్ పిక్చ‌ర్స్ వారు ఈ చిత్రానికి సంబంధించిన వ‌ర‌ల్డ్ వైడ్ రైట్స్ ను ఫ్యాన్సీ రేటుకి ద‌క్కించుకున్నారు. ఇక ఈ సినిమాలో హీరోగా న‌టించ‌డ‌మే కాకుండా క‌థ‌, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ని సైతం కిర‌ణ్ అబ్బ‌వ‌రం అందించ‌డం విశేషం. విల‌క్ష‌ణ న‌టుడు, డైలాగ్ కింగ్ సాయికుమార్ ఈ సినిమాలో కీల‌క పాత్ర పోషిస్తున్నారు. ఆయ‌న పాత్ర ఈ చిత్రానికి ప్ర‌ధాన ఆకర్ష‌ణ‌గా నిల‌వ‌నుంద‌ని ద‌ర్శ‌కుడు శ్రీధ‌ర్ గాదే తెలిపారు. ఇప్ప‌టి ప‌రిస్థితులు సాధ‌ర‌ణ స్థాయికి వ‌చ్చి, థియేట‌ర్లు ఎప్పుడూ తెరుచుకుంటే అప్పుడు ఈ సినిమా విడుద‌లకి సిద్ధం.

తారాగ‌ణం - కిర‌ణ్ అబ్బ‌వ‌రం, ప్రియాంక జ‌వాల్క‌ర్, సాయికుమార్ త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం

బ్యానర్ - ఎలైట్ ఎంట‌ర్ టైన్మెంట్స్
నిర్మాత‌లు - ప్ర‌మోద్, రాజు
క‌థ‌, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ - కిర‌ణ్ అబ్బ‌వరం
ద‌ర్శ‌కుడు - శ్రీధ‌ర్ గాదే
సంగీతం - చేత‌న్ భ‌ర‌ద్వాజ్
కెమెరా - విశ్వాస్ డేనియ‌ల్
ఎక్స్ క్యూటివ్ ప్రొడ్యూస‌ర్ - భ‌ర‌త్
లిరిక్స్ - భాస్క‌రభ‌ట్ల, క్రిష్ణ కాంత్
పీఆర్ఓ - ఏలూరుశ్రీను, మేఘ‌శ్యామ్
ఆర్ట్ - సుధీర్
డిఐ - సురేశ్ ర‌వి
ఫైట‌ర్ - శంక‌ర్