Latest Post

TFPC Pressnote Regarding Shootings


 

Tremendous Response for Bathuku Busstand

 



The glimpse of Bathuku Busstand, starring Viran Muttamsetty, and Nikitha Arora garners a unanimously posting response 


Viran Muttamsetty is making his debut with Bathuku Busstand. The film stars Nikitha Arora and Sruthi Shetty in female lead roles. The IN Reddy directorial is being presented by Chakradhar Reddy under Ilavala Films banner. The makers recently released a small glimpse of the film on the occasion of Allu Arjun’s birthday and it received a good response. Kavitha Reddy and Madhavi are producing the film. 


Today, the first glimpse of Bathuku Busstand was unveiled and it has garnered a unanimously positive response. The glimpse gives an idea of the theme of the film. The visuals in the glimpse look thrilling and the background score is immersive. 


Cast: Viran Muttamsetty, Nikitha Arora, Sruthi Shetty


Technical Team:


Banner: Ilavala Films

Presented by: K Chakradhar Reddy

Written and directed by: IN Reddy

Producers: Kavitha Reddy, Madhavi

DOP: Vas Kamal

Music: Mahaveer

PRO: Eluru Sreenu, Megha Shyam

Choreography: Sivaji

Action: U Shankar

Aadi Sai Kumar Veerabhadram movie Announcement

 A Biggie In Hero Aadi Sai Kumar - Director M. Veerabhadram's Combination To Be Produced By Vision Cinemaas And Shivatri Films




After Aadi SaiKumar starred in SuperHit films Prema Kavali, Lovely and Director M. Veerabhadram delivered Superhits Aha Naa Pellanta and Poolarangadu, both joined hands and made SuperHit 'Chuttalabbayi' in their combination. This SuperHit combo is back again. A Biggie starring Aadi SaiKumar as Hero Directed by M. Veerabhadram is being planned by Nagam Tirupati Reddy and P. Manmadha Rao in Vision Cinemaas and Shivatri Films banners. Full details about this project will be revealed very soon. On this occasion,


Director M. Veerabhadram said, " Aadi Saikumar starrer 'Chuttalabbayi' in my direction became a very good hit. We planned a new film in our combination to score a much bigger hit. Subject shaped out very well. It will surely become a very big Hit film this time too. Nagam Tirupati Reddy, P. Manmadha Rao are tasteful producers. They are  very eager to deliver a SuperHit film. We will together make a big commercial entertainer without any compromises in their production."


This Aadi SaiKumar starrer has,


Banners: Vision Cinemaas, Shivatri Films

Producers: Nagam Tirupati Reddy, P. Mnamadha Rao

Story, Screenplay, Direction: M. Veerabhadram

Director Sukumar and hero Vijay Deverakonda film As Per Schedule

Director Sukumar and hero Vijay Deverakonda film As Per Schedule



Rowdy Star Vijay Deverakonda is going to team up with director Sukumar B. This film was announced way back in September 2020 by Falcon Creations LLP as its debut production. This crazy combination invited a few unwanted reports within the media that this film got shelved.


Reacting on these media reports team Falcon has condemned them and urged everyone not to believe in rumours. “As per the schedule, Sukumar and Vijay film hit the sets,” said Falcon and they added that this film will only get bigger.


Currently Vijay Deverakonda is doing pan-India film ‘Liger’ while Sukumar is doing ‘Pushpa’ will Stylish Star Allu Arjun. Once both Vijay and Sukumar wrap up their commitments, this combination will go floors. 

Director Suku Purvaj Interview About Shukra

 


"శుక్ర" సినిమాలో కొత్తదనం చూస్తారు - దర్శకుడు సుకు పూర్వజ్



మైండ్ గేమ్ నేపథ్యంలో అరవింద్ కృష్ణ, శ్రీజితా ఘోష్ జంటగా నటించిన సినిమా‌ "శుక్ర". సుకు పూర్వజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అయ్యన్న నాయుడు నల్ల, తేజ పల్లె నిర్మాతలు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న శుక్ర సినిమా ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు సుకు పూర్వజ్ సినిమా విశేషాలు తెలిపారు. దర్శకుడు సుకు పూర్వజ్ మాట్లాడుతూ...


- నేను ఎంబీఏ చేశాను. మూడో తరగతి నుంచే నాకు ఆర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉండేది. ఆంధ్ర యూనివర్సిటీలో రంగస్థలం అనే నాటికకు బెస్ట్ ప్రైజ్ వచ్చింది. గోల్డ్ మెడల్ తీసుకున్నాను. నాటికలు, నాటకాలు ప్రదర్శించేవాళ్లం. నా పేరు సురేష్ కుమార్. కొత్తగా ఉంటుందని సుకు పూర్వజ్ అని పెట్టుకున్నా. పూర్వజ్ అనేది ఒక మహర్షి పేరు.


- శుక్ర అనే పేరుకు సబ్జెక్ట్ కు లింక్ ఉంది. ఆపరేషన్ శుక్ర అనేది సినిమాలో జరుగుతుంది. మైండ్ గేమ్ అనే జానర్ లో సినిమా సాగుతుంది. ఇండియాలో కొన్ని నగరాలను వణికిస్తున్న ఒక మాఫియా గ్యాంగ్ ఇతివృత్తంగా సినిమా ఉంటుంది. ఒక కపుల్ మాఫియా ప్రభావిత నగరంలో అడుగుపెడతారు. అక్కడ ఆపరేషన్ శుక్ర మొదలువుతుంది.


- 10 పైలెట్, ఇండిపెండెంట్ ఫిలింస్ చేశాను. అందులో కాలజ్ఢానం అనే దానికి న్యూయార్క్, ముంబై ఫిలిం ఫెస్టివల్స్ లో అవార్డ్స్ వచ్చాయి. నేను సాఫ్ట్ వేర్ జాబ్ చేశాను కొన్నాళ్లు. నా మనసుకు నచ్చింది ఇది కాదు అనిపించింది. సినిమాటోగ్రఫీ కోర్స్ చేశాను. అక్కడి నుంచి స్క్రిప్ట్ లు రాశాను.


 

- నా దగ్గర పెద్ద లైబ్రరీ ఉంది. అనేక స్క్రిప్ట్ లు బౌండ్ గా చేసి పెట్టాను. కొన్ని స్క్రిప్టులు నావి బయటకొచ్చాయి. ఆ సినిమాలు బాగా ఆడాయి కూడా. కోటిన్నర రూపాయల బడ్జెట్ లో ఓ కథ తయారు చేసి ఒక నిర్మాతకు చెప్పాను. ఆయన నా దగ్గర ఇంతే ఉందని కొంత అమౌంట్ చెప్పారు. అందులోనే సినిమా చేద్దామని దిగాము. అందుకే బడ్జెట్ ప్రకారం ఒక బిల్డింగ్ లో కథ మొత్తం ఉండేలా రాసుకున్నాం. ఇంతలో మా నాన్నగారు కేన్సర్ తో చనిపోయారు. ఇటు సినిమా ఓకే అవడం, అటు నాన్నగారు చనిపోవడం రెండూ ఒకేసారి జరిగాయి. ఆ కష్టాలు భరించి సినిమాను ప్రారంభించాం.



- అరవింద్ కృష్ణ గారితో నాలుగేళ్లుగా ట్రావెల్ చేస్తున్నాను. ఆయన డిక్షన్, బేస్ వేరుగా ఉంటుంది. నేను ఏ కథ రాసినా అందులోకి ఆయన తెలియకుండా వచ్చేవారు. నాకు ఎప్పుడూ కలిసినా కొత్త మనిషిని కలిసినట్లే ఉండేది. ఈ సినిమా కోసం ఆయన పైసా కూడా తీసుకోలేదు. కష్టపడి ఏడాదిన్నర సినిమాతో ట్రావెల్ అయ్యారు. ఒక సినిమాకు ఎంత కష్టపడాలో అంత కష్టపడ్డాం. కానీ ఆ కష్టం సినిమా మీద ప్రభావం చూపించలేదు. సినిమా అందంగా వచ్చింది.



- యాక్షన్, క్రైమ్ జానర్ లో చాలా సినిమాలు వచ్చాయి. అయితే ఏ సినిమాకు ఆ సినిమా ఏదో విధంగా భిన్నంగా ఉంటుంది. అలా శుక్ర చిత్రం కూడా ఓ వైవిధ్యం ఉంటుంది. ఓటీటీ లో కంటెంట్ ఓరియెంటెడ్ మూవీస్ చాలా వస్తున్నాయి. వాటిని మరిపించే కొత్త కంటెంట్ శుక్రలో చూస్తారు. సినిమా చూశాక...సినిమాటోగ్రాఫర్, మ్యూజిక్ డైరెక్టర్, హీరో వీళ్లను ఒకసారి కలవాలి అనుకుంటారు.



- శుక్ర సినిమా మీద ఎలాంటి అంచనాలు ఉండవు. ఏదీ ఆశించకుండా వచ్చిన వాళ్లు సంతృప్తి చెందుతారు. ట్రైలర్, సాంగ్స్ చూసిన వాళ్లకు ఒకసారి సినిమాకు వెళ్దాం అనిపిస్తుంది. ఒకే బిల్డింగ్ లో సినిమా అయినా కథనం గ్రిప్పింగ్ గా ఉంటుంది. ట్రాక్ సినిమాలో ఉంటే అదే ట్రాక్ లో ముందుకు వెళ్లాలి. అది వదిలి మరోటో చేస్తే మన ఆడియెన్స్ డీవీయేట్ అవుతారు. మన ఆడియెన్స్ చాలా మెచ్యూర్ అయ్యారు ఇప్పుడు. ఇలాంటి టైమ్ లో సెపరేట్ ట్రాక్ లు పెట్టడం కరెక్ట్ కాదు.


- రాస్తున్నప్పుడు మాత్రమే నేను అనే వాడిని ఉంటాను. ప్రొజెక్షన్ దగ్గరకు వచ్చేప్పుడు వివిధ రకాల ప్రభావాలు పడుతుంటాయి. ఓ పాటలో ఫ్రూట్స్ పెట్టాలి అనుకుంటే రాఘవేంద్రరావు గారు గుర్తొస్తారు. అలా ఎమోషన్ రావాలంటే రాజమౌళి గారు గుర్తొస్తారు. నేను యాక్టింగ్ సైడ్ ఉండేవాడిని. అప్పుడు జానీ సినిమా రీలీజ్ అయ్యింది. ఆ సినిమా చూసి దర్శకుడిని కావాలని గట్టిగా నిర్ణయించుకున్నాను. ఆ సినిమాలో గోల్కొండ ఫైట్ సీన్ అద్భుతంగా ఉంటుంది. ఆ సీన్ సినిమాలో తర్వతా తీసేశారు.  


- శుక్ర ప్రివ్యూ షోస్ చూసిన వాళ్లు సినిమా బాగుందని చెప్పారు. ఇప్పుడు ఆడియెన్స్ దగ్గర నుంచి వచ్చే రెస్పాన్స్ కోసం వేచి చూస్తున్నాం. మాకు సినిమా ఎంత నచ్చినా ఆడియెన్స్ రిసీవ్ చేసుకున్నప్పుడే నిజమైన సంతృప్తి దక్కుతుంది.

Telangana Devudu Pre Release Event Held Grandly

 


‘తెలంగాణ దేవుడు’ చిత్రం పెద్ద విజయం సాధించాలి: ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తెలంగాణ హోం మినిస్టర్ మొహమ్మద్ అలీ


తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరి జీవితం ఓ స్ఫూర్తి ప్రదాయకం. తెలంగాణ ఉద్యమం భావి తరాలకు ఓ నిఘంటువు.1969 నుండి 2014 వరకు తెలంగాణ ప్రాంతంలోని పరిస్థితులను చూసి చలించి ఉద్యమాన్ని ముందుకు నడిపించి ప్రజల కష్టాలను తీర్చిన ఒక మహానీయుని జీవిత చరిత్రే ‘తెలంగాణ దేవుడు’. ఫ్రెండ్లీ స్టార్‌ శ్రీకాంత్ టైటిల్‌ పాత్రలో జిషాన్ ఉస్మాన్ హీరోగా (నూతన పరిచయం), హీరోయిన్ సంగీత, బ్రహ్మానందం, సునీల్, సుమన్, తనికెళ్ళ భరణి, బ్రహ్మాజీ, మధుమితతో పాటు 50 మంది అగ్ర తారాగణం ఈ చిత్రంలో నటించారు. వడత్య హరీష్ దర్శకత్వంలో మ్యాక్స్‌ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై మొహమ్మద్ జాకీర్ ఉస్మాన్ నిర్మిస్తున్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన తెలంగాణ హోం శాఖా మంత్రి వర్యులు మొహమ్మద్ అలీ, మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్.. చిత్ర ట్రైలర్స్‌ను విడుదల చేశారు. చిత్ర నిర్మాత మొహమ్మద్ జాకీర్ ఉస్మాన్ ఈ చిత్రంలోని మొదటి పాట ‘వాడెవడు వీడెవడు’ సాంగ్‌ను విడుదల చేశారు. అప్పాజి రెండవ పాటను విడుదల చేశారు. ‘జై తెలంగాణ’ అంటూ సాగే మూడవ పాటను ప్రభాకర్ విడుదల చేశారు. ‘తెలంగాణ అమరులకు వందనం’ అంటూ సాగే నాలుగవ పాటను ప్రముఖ నిర్మాత, నటుడు, దర్శకుడు ఆర్. నారాయణమూర్తి విడుదల చేశారు.


కేసీఆర్ బయోపిక్‌కు ‘తెలంగాణ దేవుడు’ టైటిలే కరెక్ట్‌: తెలంగాణ హోం మినిస్టర్ మొహమ్మద్ అలీ

అనంతరం తెలంగాణ హోం మినిస్టర్ మొహమ్మద్ అలీ మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాము అంటే దానికి ముఖ్య కారణం కేసీఆర్ గారు. అందరికీ తెలంగాణ వచ్చిన తర్వాత ఎలా అభివృద్ధి చేస్తారనే డౌట్ ఉండేది. తెలంగాణ రాకముందు కేసీఆర్‌గారు పార్లమెంట్‌లో రిప్రజెంట్ చేసి ఎంపీలను, 36 పార్టీల ప్రెసిడెంట్‌లను కలిసి రిక్వెస్ట్ చేస్తే అందరూ కూడా తెలంగాణ చాలా వెనుకబడింది. మీ దగ్గర పవర్ లేదు, ఫార్మర్స్ సూసైడ్ చేసుకొంటున్నారు, ల్యాండ్ ఆర్డర్ బాగాలేదు మీరెలా అభివృద్ధి చేస్తారని అందరూ క్వశ్చన్ చేశారు. తెలంగాణ సాధించిన తర్వాత ఈ రోజు అన్ని రంగాలను ప్రగతి పథంలో తీసుకెళుతూ కేసీఆర్‌గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. 2002 చంద్రబాబు పాలనలో రైతులు రెండు గంటల కరెంట్ ఎక్కువ కావాలని దీక్ష చేస్తూ.. ప్రభుత్వాన్నీ నిలదీస్తే ఫైరింగ్ చేసి పది మంది రైతుల మరణానికి కారణమైనాడు. అలాంటిది ప్రస్తుతం రైతులకు రైతు భీమా ఏర్పాటు చేసి వారికి కేసీఆర్‌గారు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నారు. అలాగే పవర్‌ విషయంలో తెలంగాణ నెంబర్ వన్‌లో ఉంది. ఫ్లోరైడ్ నీరు ఎక్కువ ఉండే నల్గొండలో ఇంటింటికి మంచి నీరిచ్చారు. ఇలా అందరికీ మంచి చేసుకుంటూ కేసీఆర్‌ను వంకపెట్టే ఛాన్స్ ఇవ్వకుండా తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ స్టేట్‌గా తీసుకువచ్చారు. ఎంతో కష్టపడి తెలంగాణను తీసుకొచ్చిన కేసీఆర్ బయోపిక్‌కు ‘తెలంగాణ దేవుడు’ టైటిలే కరెక్ట్‌గా సూట్ అయ్యింది. తెలంగాణ ఉద్యమం గురించి తెలియజేసే సినిమా ఫంక్షన్‌కు మమ్మల్ని ఆహ్వానించిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు. వారికి ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను..’’ అని అన్నారు.


కేసీఆర్ నిజంగా ‘తెలంగాణ దేవుడే’: తెలంగాణ మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్

ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ‘‘ఎన్నో అవమానాలు, ఇబ్బందులు పడి తెలంగాణను సాధించుకున్నాము. ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే ఆ నాటి ఉద్యమం గుర్తుకొస్తుంది. తెలంగాణ వస్తే ఆంధ్ర.. తెలంగాణలో చాలా కోట్లాటలు వస్తాయి, నదుల కోసం గొడవలు జరుగుతాయని పుకార్లు పుట్టించారు. ఒకప్పుడు తినడానికి ఇతర రాష్ట్రాల నుండి తెలంగాణకు బియ్యం సరఫరా అయ్యేవి. తెలంగాణ సాధించుకున్న తర్వాత అన్ని రంగాల్లో ముందుకు వెళుతూ.. ఇప్పుడు తెలంగాణ నుండి ఇతర రాష్ట్రాలకు బియ్యం సరఫరా అయ్యేలా రాష్ట్రం అభివృద్ధి చెందడమేగాక దేశానికే అన్నం పెట్టే స్థాయికి ఎదిగాం.. అంటే మనం ఎంత ప్రగతి పథంతో ముందుకు దూసుకువెళ్తున్నామో తెలుస్తోంది. ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో నేను, మొహమ్మద్ అలీగారితో పాటు ఎంతో మంది ఉద్యమంలో తోడుగా నిలిచాము. ఈ రోజు కూడా ఆయన నాయకత్వంలో నేను మంత్రిగా ఉన్నందుకు చాలా గర్వంగా ఉంది. 70 సంవత్సరాల పాలనలో తెలంగాణలో కరెంటు కూడా లేక ఎన్నో ఇబ్బందులు పడ్డాము. తెలంగాణ సాధించుకున్న తరువాత అన్ని సమకూర్చుకోవడమే కాక దేశంలో లేని ఎన్నో పతకాలు కేసీఆర్ గారు ప్రవేశ పెట్టారు. 24 గంటల ఉచిత కరెంట్, రైతు బంధు, ఒక కుంట భూమి ఉన్న రైతు చనిపోతే ఐదు లక్షలు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఇలాంటి పథకాలు దేశంలో ఎక్కడా లేవు. ఒక్క తెలంగాణలో మాత్రమే ఉన్నాయి. కాబట్టి ప్రజలకు ఉపయోగపడే మంచి పథకాలు పెట్టిన కేసీఆర్ నిజంగా ‘తెలంగాణ దేవుడే’. ఇక్కడ ప్రతి వర్గానికి, ప్రతి కులానికి మంచి జరిగే కార్యక్రమం కేసీఆర్ చేస్తుంటే అదిచూసి కొంతమంది ఓర్వలేకపోతున్నారు. ప్రస్తుతం తెలంగాణ అన్ని రంగాల్లో రాణిస్తూ దేశానికే తెలంగాణ మార్గదర్శకంగా నిలిచింది. ఈ దేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని చూసి నేర్చుకోవాలని ఇతర దేశాలు చెప్పుకొనే స్థాయికి ఎదిగింది. అలాగే ఆనాడు సినిమా తీయాలి అంటే సినిమా ఇండస్ట్రీ కొంతమంది చేతుల్లోనే ఉండేది వాళ్లు తీస్తేనే థియేటర్స్ ఓపెన్ అయ్యి సినిమాలు ఆడాలి అనే పరిస్థితి ఉండేది అది ఇప్పుడు మారుతూ వస్తుంది. దానిలో కూడా ఇంకా మార్పును తీసుకు వస్తాము. తెలంగాణ రాక ముందు వచ్చిన తరువాత అభివృద్ధి గురించి తెలియజేస్తూ ప్రజలకు తెలంగాణ గురించి తెలియని విషయాలు చాలా ఉన్నాయి. వాటి మీద కూడా సినిమాలు తీయాలి. ఇలాంటి మంచి సినిమాలు ఎవరు తీసినా ప్రభుత్వం అన్ని రకాలూగా సపోర్ట్ గా నిలుస్తూ వారికి కావలసిన సహాయ,సహకారాలు అందిస్తామని తెలియజేస్తున్నాము. నా మిత్రుడు హీరో శ్రీకాంత్ మా నాయకుడు కేసీఆర్ పాత్రలో అద్భుతంగా నటించాడు. వారికి మరియు దర్శకనిర్మాతలకు ఈ సినిమా మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రేక్షకులందరికీ ఈ సినిమా తప్పక నచ్చుతుంది’’ అన్నారు.


‘తెలంగాణ దేవుడు’ టైటిల్ శుభపరిణామం: ఆర్. నారాయణమూర్తి

ఆర్. నారాయణమూర్తి మాట్లాడుతూ.. ‘‘ఇండస్ట్రీలో దాసరిగారి శిష్యులు ఎంతో మంది తెలుగు సినిమా ఇండస్ట్రీలో పెద్ద దర్శకులై ఇప్పటికీ ఎన్నో మంచి సినిమాలు తీస్తున్నారు. దాసరిగారి శిష్యుల దగ్గర శిష్యరికం చేసిన హరీష్ కూడా వారిలాగే ఈ సినిమాతో పెద్ద దర్శకుడవ్వాలి. కేసీఆర్ బయోపిక్ పాత్రలో శ్రీకాంత్ అద్బుతంగా నటించాడు. ఈ చిత్రానికి ఎంతో మంది పెద్ద టెక్నిషియన్స్ వర్క్ చేశారు. ప్రస్తుతం కేసీఆర్ తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దడానికి వారు చేసిన కృషిని దృష్టిలో ఉంచుకొని దర్శకుడు హరీష్ ‘తెలంగాణ దేవుడు’ టైటిల్ పెట్టడం చాలా శుభపరిణామం. ఈ సినిమా గొప్ప విజయం సాధించి చిత్రయూనిట్‌కు మంచిపేరు రావాలి..’’ అని అన్నారు.


నిర్మాత మొహమ్మద్ జాకీర్ ఉస్మాన్ మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ కోసం కష్టపడి ప్రత్యేక తెలంగాణను సాధించిన కె.సి.ఆర్ గారి బయోపిక్‌ను తీసినందుకు నేను అదృష్టంగా భావిస్తున్నాను..’’ అన్నారు.


దర్శకుడు వడత్యా హరీష్ మాట్లాడుతూ.. ‘‘ఇలాంటి గొప్ప చిత్రాన్ని డైరెక్ట్ చేసే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ చిత్రాన్ని నిర్మించడానికి ధైర్యం ఇచ్చిన నిర్మాత మొహమ్మద్ జాకీర్ ఉస్మాన్ గారికి నా కృతజ్ఞతలు. ఈ చిత్రం ఇంత బాగా రావడానికి సహకరించిన నటీనటులతో పాటు సాంకేతిక నిపుణులకు నా ధన్యవాదాలు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 23న విడుదలకానుంది. ఈ చిత్రం అందరికీ తప్పక నచ్చుతుంది..’’ అన్నారు.

 

సంగీత దర్శకుడు నందన్ బొబ్బిలి మాట్లాడుతూ.. ‘‘ఇంత గొప్ప సినిమాకు మ్యూజిక్ ఇచ్చే అవకాశం లభించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. సాంగ్స్ ఇంత బాగా రావడానికి టీం అందరి సహకారం ఎంతో ఉంది. శ్రీకాంత్‌గారు, దర్శకనిర్మాతలు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. నాకీ అవకాశం కల్పించిన దర్శకనిర్మాతలకు నా ధన్యవాదాలు’’ అని అన్నారు.


హీరో జిషాన్ ఉస్మాన్(తొలి పరిచయం) మాట్లాడుతూ.. గొప్పచరిత్ర కలిగిన ఇలాంటి చిత్రంలో నటించే అవకాశం వచ్చినందుకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు.


మాక్స్‌ల్యాబ్ సీఈవో మొహమ్మద్ ఇంతెహాజ్‌ అహ్మద్‌ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రాంతాలలో తెలంగాణ కోసం ఉద్యమం చేసి సాధించుకున్న తర్వాత ఏర్పడిన పరిణామాల గురించి ప్రస్పుటంగా ఈ చిత్రం ద్వారా తెలియజేయడం జరిగింది. ఈ చిత్రంతో నిర్మాత మొహమ్మద్ జాకీర్ ఉస్మాన్ గారి అబ్బాయి జిషాన్ ఉస్మాన్‌ను హీరోగా పరిచయం చేస్తున్నాము. కొత్తవాడైనా అద్భుతంగా నటించాడు. అందరి సహకారంతో పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈ నెల 23 విడుదల చేస్తున్నాము. ప్రేక్షకులందరు ఈ చిత్రాన్ని చూసి విజయవంతం చేయాలని కోరుతున్నాను..’’ అన్నారు


లైన్ ప్రొడ్యూసర్ మెహమూద్ ఖాన్ మాట్లాడుతూ.. మేము అనుకున్న దానికంటే చిత్రం బాగా వచ్చింది. ఇలాంటి చరిత్ర కలిగిన సినిమా తీసిననందుకు చాలా గర్వంగా ఉందని అన్నారు


కేసీఆర్‌గారి పాత్రలో అనగానే షాకయ్యా: హీరో శ్రీకాంత్

కేసీఆర్ పాత్రలో నటించిన హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ.. ‘‘పెద్దలు మొహమ్మద్ అలీగారికి, నా ఆప్తులు శ్రీనివాస్ గౌడ్ గారికి, ఆర్. నారాయణమూర్తిగారికి.. మమ్మల్ని, మా సినిమాను బ్లేస్ చేయడానికి వచ్చిన వారందరికీ నా కృతజ్ఞతలు. దర్శకుడు హరీష్ నన్ను కలిసి కేసీఆర్‌గారి బయోపిక్ సినిమా చేస్తున్నానని చెప్పి, ఆయన పాత్రలో నువ్వు నటించాలని చెప్పినపుడు షాక్ అయ్యాను. నేను ఆయన పాత్రలో నటించగలనా? లేదా? ఆయన పాత్రకు నేను సూట్ అవుతానా? అనే ఆలోచనతో కొంత టైమ్ తీసుకొని ఎలా చేస్తే బాగుంటుందా అని డిస్కషన్ చేసి ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నాను. దేశాన్ని సాధించిన మహాత్మాగాంధీని జాతిపిత అంటారు. తెలంగాణను సాధించిన కేసీఆర్‌గారు కూడా ఒకరకంగా తెలంగాణ దేవుడే. అలాంటి కేసీఆర్ రోల్ నాకు లభించినందుకు ఈ రోజు నేను నిజంగా గర్వపడుతున్నాను. ఆ రోజు ఈ సినిమా చేయడానికి ఒప్పుకోకుంటే ఇలాంటి మంచి సినిమాలో నటించే ఛాన్స్ మిస్ చేసుకునే వాడిని. థాంక్స్ హరీష్. ఈ సినిమాలో 50 మంది ఆర్టిస్టులు నటించారు. ఈ సినిమా కరోనా కంటే ముందు స్టార్ట్ అయ్యింది. కానీ వారందరి డేట్స్ సెట్ అవ్వక సినిమా ఆలస్యం అయ్యింది. ఇంత మంచి సబ్జెక్ట్‌ను, ఎంతో మంది ఆర్టిస్టులతో మంచి ప్రొడక్షన్ వేల్యూస్‌తో నిర్మాత జాకీర్ ఉస్మాన్ గారు ఎంతో ప్యాసినెట్‌గా ఖర్చుకు వెనుకాడకుండా చిత్రాన్ని అద్బుతంగా తెరకెక్కించారు. వారికి స్పెషల్ థ్యాంక్స్. ఇలాంటి నిర్మాతలు ఇండస్ట్రీకి ఎంతో అవసరం. జిషాన్‌కు ఇది ఫస్ట్ ఫిల్మ్ అయినా చాలా చక్కగా నటించాడు. తను ఫ్యూచర్‌లో మంచి హీరో అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 23న విడుదల అవుతున్న ఈ సినిమా చూడడానికి వచ్చే ప్రతి ప్రేక్షకుడు కోవిడ్ ప్రికాషన్స్ తీసుకొని సినిమాను విజయవంతం చేయాలని కోరుతున్నాను..’’ అని అన్నారు.


ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ ఇలాంటి మంచి చిత్రం కోసం హాట్ ఫుల్‌గా పనిచేశాము. రియలిస్టిక్‌గా నిర్మించిన ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుందని ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నామని అన్నారు


ఫ్రెండ్లీ హీరో శ్రీకాంత్, జిషాన్ ఉస్మాన్ (తొలి పరిచయం), సంగీత, బ్రహ్మానందం, సునీల్, సుమన్, బ్రహ్మాజీ, వెంకట్, పృథ్వీ, రఘుబాబు, షాయాజి షిండే, విజయ్ రంగరాజు, బెనర్జీ, చిట్టిబాబు, మధుమిత, సత్యకృష్ణ, సన, రజిత, ఈటీవీ ప్రభాకర్, సమీర్, బస్ స్టాప్ కోటేశ్వరరావు, కాశీ విశ్వనాథ్, జెమిని సురేష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సాంకేతిక నిపుణులు

మూల కథ, నిర్మాత: మొహమ్మద్ జాకీర్ ఉస్మాన్

రచన, దర్శకత్వం: వడత్యా హరీష్

మ్యూజిక్: నందన్ బొబ్బిలి

సినిమాటోగ్రాఫర్: అడుసుమిల్లి విజయ్ కుమార్

ఎడిటర్: గౌతంరాజు

లైన్ ప్రొడ్యూసర్: మెహమూద్ ఖాన్

మాక్స్‌ల్యాబ్ సిఈఓ: మొహమ్మద్ ఇంతెహాజ్‌ అహ్మద్‌

పీఆర్వో: బి.ఎస్‌. వీరబాబు

Tratarala Charitham Trailer is Impressive



ఆకట్టుకునేలా "తరతరాల చరితం" ట్రైలర్

"తరతరాల చరితం" మూవీతో ప్రపంచపు తొలి 360 డిగ్రీల సినిమా రూపొందించారు దర్శకుడు అ శేఖర్ యాదవ్. 

ప్రస్థానం మార్క్స్ పతాకంపై నిర్మాత భవానీ శంకర్ కొండోజు ఈ చిత్రాన్ని నిర్మించారు. సరికొత్త కథా కథనాలతో తెరకెక్కిన తరతరాల చరితం సినిమా థియేట్రికల్ ట్రైలర్ శనివారం సాయంత్రం 5.05 గంటలకు విడుదల అయ్యింది. ఈ చిత్రంలో జయలలిత, చిత్రం శ్రీను, ఆనంద్ భారతి, గోవర్థన్ రెడ్డి, నిహారిక రెడ్డి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. 


*"తరతరాల చరితం" ట్రైలర్ చూస్తే...ఒక సస్పెన్స్ క్రైమ్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కినట్లు తెలుస్తోంది. రెడ్ కలర్ ఆల్సో టెల్ ద స్టోరీ అనే క్యాప్షన్ ట్రైలర్ ప్రారంభంలో వేశారు. ఇద్దరు ప్రధాన పాత్ర ధారులు ఒకరికొకరు పిస్టల్స్ గురి పెట్టుకోవడం, ఇంతలో చిత్రం శ్రీను లాంటి మరికొన్ని క్యారెక్టర్స్ పరిచయం చేశారు. చార్మినార్, తాజ్ మహల్, ట్యాంక్ బండ్ లోని బుద్ధ విగ్రహం లాంటి ఐకానిక్ స్థలాలను ఫ్లాష్ గా చూపించారు. ఇక్కడే సెకండాఫ్ బిగిన్స్ అని చూపించారు. సినిమాలోని ప్రధాన పాత్రలు కొన్ని మర్డర్ ప్లాన్స్ చేయడం డైలాగ్స్ గా ఉన్నాయి. చివరలో ఒక స్కూల్ స్టూడెంట్ భయపడుతూ నాన్నా..నేను చచ్చిపోతాను అనిపిస్తోంది నాన్నా అనే డైలాగ్ తో ట్రైలర్ ఎండ్ అయ్యింది.*


మొత్తంగా "తరతరాల చరితం" మూవీ ట్రైలర్ కాలం ఎంత మారినా మనుషుల్లో మారని ఒక స్వభావాన్ని చూపిస్తోందని అర్థం చేసుకోవచ్చు. మనుషుల భావోద్వేగాల్లోని సారూప్యతలు చెప్పేందుకు ప్రయత్నిస్తుందీ ట్రైలర్. 


యోగి, వర్ష, మను, ఆ శేఖర్ యాదవ్, చందు, సుజిత్, శంకర్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న  ఈ చిత్రానికి సంగీతం - సుభాష్ ఇషాన్, డైలాగ్స్ - నాత్మిక, సినిమాటోగ్రఫీ - కిరణ్ కుమార్ దీకొండ, ఎడిటర్ - శ్రీనివాస్ అన్నవరపు, ఆర్ట్ - అడ్డాల పెద్దిరాజు, కాస్ట్యూమ్స్ - సండ్ర శ్రీధర్, ఆడియోగ్రఫీ - రంగరాజు, సౌండ్ డిజైన్ - రఘునాథ్ కామిశెట్టి, సౌండ్ ఎఫెక్ట్స్ - యతిరాజ్, నిర్మాత - భవానీ శంకర్ కొండోజు, రచన - దర్శకత్వం - అ శేఖర్ యాదవ్

B com Lo Physics Trailer Launched




 "B.కాంలో ఫీజిక్స్" ట్రైలర్ ను విడుదల చేసిన  ప్రముఖ దర్శకుడు శివ నాగేశ్వర్ రావు 


రెడ్ కార్పెట్ రీల్ ప్రొడక్షన్ పతాకంపై అంకిత, అవంతిక, మేఘన,నగరం సునీల్,జబర్దష్ అప్పారావు నటీ నటులుగా సామ్ జె చైతన్య స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న "B.కాంలో ఫీజిక్స్" చిత్రం ట్రైలర్ హైదరాబాద్ లోని ప్రసాద్ లాబ్స్ లో విడుదల చేశారు.ఈ  కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన దర్శకుడు శివనాగేశ్వర్ రావు చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు. అనంతరం జరిగిన పాత్రికేయుల సమావేశంలో 


 *దర్శకుడు శివ నాగేశ్వర్ రావ్ మాట్లాడుతూ...* శ్యామ్   ఈ మధ్య కలసి ఈ సినిమా కథ చెప్పడం జరిగింది. ట్రైలర్ చాలా బాగుంది.ఈ సినిమాలో  బోలెడు కంటెంట్ తో పాటు బోల్డ్ కంటెంట్ కూడా ఉంది.సున్నితమైన అంశాన్ని చక్కగా తెరకెక్కిస్తూ ఒక మంచి ప్రయోగంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్ర దర్శకుడికి ఈ సినిమా గొప్ప విజయం సాధించాలి. మరియు చిత్ర యూనిట్ కు మంచి పేరు రావాలని అన్నారు.


 *చిత్ర దర్శక, నిర్మాత సామ్ జె చైతన్య  మాట్లాడుతూ* .. షారూఫ్ ఖాన్ సినిమా చెన్నై ఎక్స్ ప్రెస్ కు వర్క్ చేసిన రైటర్ దగ్గర 10 సంవత్సరాలు వర్క్ చేసి ఎడిటింగ్, డైరక్షన్ ఫీల్డ్ లలో వర్క్ నేర్చుకొని కన్నడలో రెండు సినిమాలకు డైరెక్షన్ చేసి ప్రొడ్యూస్ చేశాను.తెలుగులో "ఆవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్లి", "ఏడు చేపల కథ" సినిమాలు తీశాను. మూడవ సినిమా "B.కాంలో ఫీజిక్స్" కు దర్శకత్వం చేసి నిర్మించడం జరిగింది.అమ్మాయిలపై జరుగుతున్న రేప్ లను అరికట్టడానికి ఈ మధ్య చాలా సినిమాలు వచ్చాయి. రీసెంట్ గా వచ్చిన పవన్ కళ్యాణ్ సినిమా వకీల్ సాబ్ లో కూడ అమ్మాయిలపై జరుగుతున్న రేప్ లను అరికట్టాలని  తీయడం జరిగుతుంది. ఈ సినిమాలో కూడా  రేప్ కు గురైన ఒక అమ్మాయి తన పాయింట్ ఆఫ్ వ్యూ లో  వైల్డ్ గా డీసీజన్ తీసుకొని తను సెక్స్ ఆర్గాన్స్ ట్రాన్స్ ప్లాంట్ చేసుకొని తనను రేప్ చేసిన అబ్బాయినే రేప్ చేసి రివెంజ్ తీర్చుకుంటుంది. వినడానికి కథలో లాజిక్ లేకున్నా ఈ కథలో కామెడీని జోడించి ఎక్పె పేరమెంటల్ గా ఈ సినిమాను తీయడం జరిగింది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో సెన్సార్ కు వెళుతుంది.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని మే లో సినిమాను విడుదల చేస్తామని అన్నారు.


 *హీరోయిన్ లో ఒకరైన మేఘన మాట్లాడుతూ...* "ఏడూ చేపల కథ" ద్వారా దర్శకుడు మంచి పేరు తెచ్చుకొని ఇప్పుడు ఈ సినిమాతో మళ్ళీ మనముందుకు వస్తున్నాడు. ఇప్పటి వరకు చేయని డిఫ్రెంట్ రోల్ ను ఈ సినిమాలో నటించాను.నాకీ అవకాశమిచ్చిన దర్శక,నిర్మాతలకు ధన్యవాదాలు అని అన్నారు.


 *కమెడియన్ అప్పారావు మాట్లాడుతూ..* ఈ బ్యానర్ లో  నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు."అవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్లి" లో చేసిన పాత్రకు మించి ఇందులో నా పాత్ర ఉంటుంది.సున్నితమైన అంశాన్ని దర్శకుడు చక్కగా తెరకెక్కించాడు. ఈ చిత్రం దర్శక,నిర్మాతలకు గొప్ప విజయం సాధించి మరెన్నో చిత్రాలు నిర్మిస్తూ మాలాంటి వారికి  అవకాశం కల్పించాలని అన్నారు.


 *తారాగణం:* 

అంకిత, అవంతిక, మేఘన,నగరం సునీల్, జబర్దష్ అప్పారావు


 *సాంకేతిక నిపుణులు* 

బ్యానర్ : రెడ్ కార్పెట్ రీల్ ప్రొడక్షన్

సినిమా పేరు: బ్.కామ్ లో ఫిజిక్స్ 

ఎడిటర్ దర్శక, నిర్మాత: సామ్ జె చైతన్య

ఎగ్స్క్యుటివ్ ప్రొడ్యూసర్ : యమ్. పెరుమళ్

విజువల్ ఎఫెక్ట్స్ : ప్రైమ్ పిక్సెల్

కెమెరా : ఆర్లి

సంగీతం: యమ్.టి.కవి శంకర్

పి.ఆర్.ఓ :- మేఘ శ్యామ్- లక్ష్మీ నివాస్

Shukra Releasing on April 23rd

 


"శుక్ర" కొత్త కాన్సెప్ట్ మూవీ, ఖచ్చితంగా ఆడియెన్స్ కు నచ్చుతుంది - "శుక్ర" మూవీ టీమ్



మైండ్ గేమ్ నేపథ్యంలో అరవింద్ కృష్ణ, శ్రీజితా ఘోష్ జంటగా నటించిన సినిమా‌ "శుక్ర". సుకు పూర్వజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అయ్యన్న నాయుడు నల్ల, తేజ పల్లె నిర్మాతలు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న శుక్ర సినిమా ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ ఫిలింఛాంబర్ లో ఏర్పాటు చేసిన పాత్రికేయ సమావేశంలో చిత్ర విశేషాలను యూనిట్ పంచుకుంది. ఈ కార్యక్రమంలో దర్శక నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి అతిథిగా పాల్గొన్నారు.


*మధుర శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ*....ఇట్స్ మై లవ్ స్టోరి చిత్రంతో అరవింద్ కృష్ణను ఇంట్రడ్యూస్ చేశాం. టాలెంట్ ఉన్న నటుడు. చాలా రోజుల గ్యాప్ వచ్చింది అతనికి. ఈ గ్యాప్  తర్వాత మంచి యాక్షన్ ఫిల్మ్ తో మీ ముందుకొస్తున్నాడు. శుక్ర మూవీని దర్శకుడు సుకు పూర్వజ్ సూపర్బ్ గా తెరకెక్కించారు. టెక్నికల్ గా చాలా మంచి సినిమాగా పేరు తెచ్చుకుంటుంది. కాంపాక్ట్ బడ్జెట్ లో చేసిన చిత్రమిది. ఇప్పుడున్న ఛాలెంజింగ్ టైమ్ లో రిలీజ్ అవుతోంది. ఏప్రిల్ 23న థియేటర్లలో శుక్రను చూడొచ్చు. ఇలాంటి చిన్న చిత్రాలకు మీ సపోర్ట్ కావాలి. టాలెంటెట్ టీమ్ అంతా కలిసి చేసిన శుక్ర మూవీ హిట్ కావాలి. అరవింద్ కృష్ణ, దర్శకుడు సుకు, హీరోయిన్, నిర్మాత సహా యూనిట్ అందరికీ అడ్వాన్స్ కంగ్రాట్స్. అన్నారు. 


*దర్శకుడు సుకు పూర్వజ్ మాట్లాడుతూ*...శుక్ర మూవీ దర్శకుడిగా నాకు ఫస్ట్ ఫీచర్ ఫిల్మ్. గతంలో ఇండిపెండెంట్ మూవీస్, షార్ట్ ఫిలింస్ చేశాను. వాటికి అంతర్జాతీయ స్థాయిలో అవార్డ్స్ వచ్చాయి. నాకు బెస్ట్ స్క్రీన్ ప్లే అవార్డ్, ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ చేసిన జగదీశ్ బొమ్మిశెట్టికి డీవోపీగా పురస్కారం దక్కాయి. చాలా బౌండ్ స్క్రిప్ట్ లు చేసుకున్న తర్వాత శుక్ర మూవీతో ఫస్ట్ ఫిల్మ్ రూపొందించాను. నాకు తొలి సినిమా అవకాశం ఇచ్చిన నిర్మాతలకు థాంక్స్. సినిమా విడుదలకు ఇది సరైన టైమ్ అనుకుంటున్నాం. టాప్ స్టార్స్ సినిమాలన్నీ వాయిదా పడ్డాయి. ఆలోచిస్తే లాభం లేదు. శుక్ర చిత్రాన్ని ఈ నెల 23న విడుదల చేసేందుకు ముందడుగు వేశాం. మధుర శ్రీధర్ గారు సినిమా చూసి ఆయనకు నచ్చి రిలీజ్ చేసేందుకు ముందుకొచ్చారు. ఆయన మాకు ఇస్తున్న సపోర్ట్ మర్చిపోలేం. అరవింద్ కృష్ణతో చాలా కాలంగా ట్రావెల్ చేస్తున్నా. ఒక డిఫరెంట్ స్టార్ అవ్వాల్సిన నటుడు తను. ఒక కొత్త తరహా నటనను అరవింద్ లో చూస్తారు. నాయిక శ్రీజిత సినిమా కోసం చాలా కష్టపడింది. యూట్యూబ్ లో మా సినిమా ట్రైలర్, పాటలు ఉన్నాయి. మీకు ఏమాత్రం కొత్తగా అనిపించినా థియేటర్ కు వచ్చి సినిమా చూడండి. ఓ కొత్త సినిమా చూసిన ఫీలింగ్ తప్పకుండా కలుగుతుంది. అన్నారు.


*నాయిక శ్రీజిత ఘోష్ మాట్లాడుతూ*....దర్శకుడు సుకు గారు నన్ను చూసినప్పటి నుంచి నేను ఈ క్యారెక్టర్ కు న్యాయం చేయగలను అని పూర్తిగా నమ్మారు. నాకు తెలుగు రాదు. అదొక్కటే ప్రాబ్లమ్ అయ్యేది. ఈ క్యారెక్టర్ చేసేందుకు సుకు గారు చాలా సపోర్ట్ చేశారు. అరవింద్ కృష్ణ టాలెంటెడ్ యాక్టర్ అండ్ నైస్ పర్సన్. శుక్ర మూవీ నా తొలి చిత్రం కాబట్టి చాలా స్పెషల్. ఇదొక డిఫరెంట్ మూవీ. డిఫరెంట్ ఎమోషన్ మూవీలో చూస్తారు. అన్ని జాగ్రత్తలతో శుక్ర మూవీ థియేటర్లో చూడండి. అన్నారు.


*హీరో అరవింద్ కృష్ణ మాట్లాడుతూ*...ఇట్స్ మై లవ్ స్టోరి చిత్రంతో టాలీవుడ్ లో నేను అడుగుపెట్టాను. శుక్ర సినిమాతో గ్యాప్ తర్వాత మీ ముందుకొస్తున్నాను. ఈ సినిమా నాకు నటుడిగా పునర్జన్మ లాంటింది. ఈ రెండు సందర్భాల్లో మా గురువు గారు మధుర శ్రీధర్ మాకు సపోర్ట్ గా ఉన్నారు. ఆయన అండగా ఉండకుంటే ఇవాళ శుక్ర సినిమా ఇంత చక్కగా రిలీజ్ అయ్యేది కాదు. పర్సనల్ లైఫ్ తో సినిమాలకు కొంత దూరంగా ఉన్నాను. ప్రొఫెషనల్ బాస్కెట్ బాల్ ప్లేయర్ గా అంతర్జాతీయ స్థాయిలో ఆడుతున్నాను. దాంతో నటనకు కొంత దూరం అవ్వాల్సి వచ్చింది. నాలుగేళ్ల కిందట దర్శకుడు సుకు గారితో పరిచయం ఏర్పడింది. మీలాంటి హీరోలు మళ్లీ ఇండస్ట్రీకి రావాలని ఆయన నాతో చెప్పేవారు. మంచి స్క్రిప్ట్స్ ఉన్నాయి మీకు ఇష్టమైతే చేద్దాం అనేవారు. నాకు అప్పటికి టైమ్ దొరకలేదు. ఈ నాలుగేళ్లలో సుకు గారు నాకు 8 కథలు చెప్పారు. ఆయనకు నా మీద ఉన్న నమ్మకం నా మీద నాకు కాన్ఫిడెన్స్ పెంచింది. నేను మళ్లీ నటించాలనే కోరికను కలిగించింది. సుకు గారి వల్లే నేను మళ్లీ సినిమాల్లోకి వచ్చాను. ఇకపై వరుసగా సినిమాలు చేయాలని ఉంది. శుక్ర ఒక న్యూ ఏజ్ మూవీ. ఈ మధ్య కాలంలో ఓటీటీల వల్ల తెలుగు ప్రేక్షకులకు వరల్డ్ సినిమా బాగా పరిచయం అయ్యింది. ప్రేక్షకులకు కొత్త టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్ కావాలని కోరుకుంటున్నారు. తెలుగు సినిమా స్టాండర్డ్ ప్రపంచస్థాయికి పెరిగింది. ఇలాంటి టైమ్ లో నేను తెలుగు సినిమా హీరో అని చెప్పుకునేందుకు గర్వపడుతున్నాను. శుక్ర సినిమా కూడా ప్రేక్షకులకు కోరుకునే కొత్త టైప్ ఆఫ్ మూవీ. ఇందులో రొమాన్స్ ఉంది, క్రైమ్ ఉంది, లస్ట్ ఉంది. రివెంజ్ ఉంది. ఇది ఆడియెన్స్ కు ఫుల్ మీల్స్ లాంటింది. ఏప్రిల్ 23న శుక్ర సినిమా చూడండి. అన్నారు.


*నిర్మాత తేజ పల్లె మాట్లాడుతూ*...ఈ పాండమిక్ టైమ్ లో మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న మీడియా మిత్రులకు థాంక్స్. ఈ సినిమాకు నేను నిర్మాతను అనేకంటే సపోర్టర్ అని చెప్పుకునేందుకు సంతోషిస్తాను. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ ఒకరకంగా సినిమాకు నిర్మాతలే అనుకోవచ్చు. వాళ్లంతా చాలా సాక్రిఫైజ్ చేసి సినిమా కంప్లీట్ అయ్యేలా చేశారు. ఏడాదిన్నరగా ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని సినిమాను పూర్తి చేశాం. సినిమా అనుకున్నట్లు వచ్చింది. మీరు చూసి బ్లెస్ చేయాలి. అన్నారు.


*సినిమాటోగ్రాఫర్ జగదీశ్ బొమ్మిశెట్టి మాట్లాడుతూ*...దర్శకుడు సుకు పూర్వజ్ తో నాకు ఐదేళ్ల ఫ్రెండి షిప్ ఉంది. డిఫరెంట్ సిట్యూవేషన్ లో శుక్ర సినిమాను స్టార్ట్ చేశాం. హీరో, నిర్మాతలు, ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేశారు.  సినిమా కొత్త వే లో సాగుతుంది. మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాం. అన్నారు.


అరవింద్ కృష్ణ, శ్రీజితా గోష్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి ప్రొడ్యూసర్స్ అయ్యన్న నాయుడు నల్ల, తేజ పల్లె సినిమాటోగ్రఫీ జగదీష్ బొమ్మిశెట్టి, సంగీతం ఆశీర్వాద్, రచన-దర్శకత్వం సుకు పూర్వజ్.

aha promises a roller-coaster ride of emotions this May

 aha promises a roller-coaster ride of emotions this May



100% Telugu OTT platform aha is going all out to deliver content to entertain audiences with diverse sensibilities. The streaming platform that has had many blockbuster releases this year including Krack, 11th Hour, Mail, Gaali Sampath, Naandhi, Zombie Reddy and Thellavarite Guruvuram has a mouth-watering lineup of shows and originals up its sleeve for May. The web originals and the latest releases on aha promise to take the viewers on a rollercoaster emotional ride. The streaming platform aptly sums the blockbuster month for its viewers - ‘Ee May Maasam, aha Lo Prati Emotion Mana Kosam’.


aha, in May, is packaging all the navarasas in its content to liven up the small screen. Name the genre of your choice and the streaming platform is here to fulfil your appetite for quality entertainment. aha will also feature the third season of the celebrity talk show No.1 Yaari with host, actor Rana Daggubati presenting the lighter side to the biggest stars of the Telugu tinsel town. Ardha Shatabdham, an aha original and a rural political drama, will premiere on the platform. That’s not all, a rustic action show in the hinterlands of the Telugu states, a blockbuster family entertainer, a pulsating thriller are in the offing to keep the audiences glued to aha.


Producer DilRaju Director SriRam Venu Vakeel Saab Success Pressmeet

 



"వకీల్ సాబ్" ఘనవిజయం మా బాధ్యత మరింత పెంచింది - నిర్మాత దిల్ రాజు


'పవర్ స్టార్' పవన్ కళ్యాణ్ లెటెస్ట్ సూపర్ హిట్ "వకీల్ సాబ్". ఈ సినిమాను దిల్ రాజు నిర్మించగా, శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించారు. "వకీల్ సాబ్" విజయవంతంగా రెండో వారం ప్రదర్శితం అవుతున్న సందర్భంగా నిర్మాత దిల్ రాజు, దర్శకుడు శ్రీరామ్ వేణు సినిమా సక్సెస్ గురించి మాట్లాడారు...


*దర్శకుడు శ్రీరామ్ వేణు మాట్లాడుతూ*...వకీల్ సాబ్ ఈరోజు మహిళలకు కావాల్సిన సినిమా. మా సినిమా మహిళలకు దగ్గరైంది. వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థలో వస్తున్న సినిమా అంటే ఒక విలువ  ఉంటుంది. మేము ఎంత కష్టపడ్డా, ఆడియెన్స్ ఆదరిస్తేనే ఆ సినిమాకు విలువ. హిట్ గానీ సూపర్ హిట్ గానీ ప్రేక్షకులే ఇవ్వాలి. ఇవాళ ప్రేక్షకుల దగ్గర నుంచి మాకు అలాంటి ఆదరణ దక్కుతోంది. బయట పరిస్థితులు బాగా లేకున్నా వకీల్ సాబ్ సినిమాకు ఆదరణ తగ్గడం లేదు. ఈ విజయం మీరు మాకూ, తెలుగు చిత్ర పరిశ్రమకు ఇచ్చిన బహుమతి. మంచి సినిమా చేస్తే ఆ సినిమా విజయానికి ఏ అడ్డంకీ ఉండదని తెలుగు ప్రేక్షకులు వకీల్  సాబ్ సినిమాతో మరోసారి నిరూపించారు. మీరు ఇచ్చిన విజయం జీవితాంతం మా మనసులో ఉంటుంది. రాజు గారు నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా కష్టపడ్డాను. కానీ ఇంత పెద్ద విజయాన్ని ఊహించలేదు. మా టీమ్ అందరికీ కరోనా వచ్చిందనే పుకార్లు వస్తున్నాయి. వాటిలో నిజం లేదు. అందరం రోజూ టెస్ట్ చేసుకుంటున్నాం. నెగిటివ్ వస్తోంది. మాకూ ఫ్యామిలీస్ ఉన్నాయి. మేమంతా జాగ్రత్తగానే ఉంటున్నాం. కరోనా సోకిన వారు స్వయంగా వాళ్లే వెల్లడించారు. యూనిట్ అందరికీ వచ్చిందనడంలో నిజం లేదు.  అన్నారు.


*నిర్మాత దిల్  రాజు మాట్లాడుతూ*...ఈ సినిమా మొదలుపెట్టిన రోజే అనుకున్నాం, ఇది ఎంత పెద్ద సినిమా అయితే అంత మనం విజయం సాధించినట్లు అని. ఎంత పెద్ద సినిమా అంటే డబ్బుల వసూళ్ల పరంగా కాదు, ఎంతమంది ఆడియెన్స్ కు రీచ్ అయ్యింది అనేది మా లక్ష్యం. నేను వకీల్ సాబ్ సక్సెస్ మీట్ రోజు కూడా ఇదే చెప్పాను. డబ్బులు వస్తుంటాయి, అది ముఖ్యం కాదు. అవి టీవీ, థియేటర్, ఓటీటీ ఇలా మూడు విధాలుగా నిర్మాతకు డబ్బులు వస్తాయి. థియేటర్లో మేము ఎక్స్ ట్రీమ్ గా వెళ్లిపోయాం. ఈ కొవిడ్ టైమ్ లో ఎంత మంది చూడాలో అంత కంటే ఎక్కువే చూస్తున్నారు. థియేటర్లకు రిపీటెడ్ గా వస్తున్నారు. ఇంకా రెండు ఆప్షన్స్ మా ముందు ఉన్నాయి. ఏదో విధంగా ప్రతి తెలుగు ప్రేక్షకుడు రేపు వకీల్ సాబ్ సినిమా చూస్తాడు. వయసైన వారు థియేటర్లకు వెళ్లడానికి భయపడితే రేపు ఓటీటీ లేదా టీవీలో సినిమా చూస్తాడు. ఒకటికి పది సార్లు సినిమా చూస్తాడనే నమ్మకం మాకుంది. ఇలా ప్రజలకు సినిమా రీచ్ అవడంలో, రెవెన్యూ విషయంలో మేము సూపర్ హ్యాపీ. అనుకున్నది సాధించాం. అడ్డంకులు దాటాం, కొవిడ్ దాటాం, ఇప్పుడు థియేటర్లో అనుకున్న రెస్పాన్స్ వస్తోంది. ఇంతకంటే కావాల్సింది ఏముంది. నేను సినిమా చేసినప్పుడు మా దర్శకులతో ఒకటే చెబుతాను. చేసిన సినిమా వల్ల సంతృప్తి రావాలి. రెండోది ఎకానమి, నిర్మాతగా నాకు డబ్బు కూడా ముఖ్యమే. వకీల్ సాబ్ తో ఈ రెండు విషయాల్లో సంతోషంగా ఉన్నాం.  మూడోది ఆడియెన్స్ మనసుల్లోకి వెళ్లే సినిమాలు అరుదు. వకీల్ సాబ్ అలాంటి సినిమా అయినందుకు మరింత ఆనందంగా ఉంది. మరో టైమ్ లో సినిమా విడుదల చేస్తే ఇంకా పెద్ద హిట్ అయ్యేదేమో అని కొందరు అంటున్నారు. కానీ రేపు అనేది ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. మొదటి మూడు రోజులు ఎక్కువగా క్రౌడ్స్ ఉండేవి థియేటర్ల దగ్గర. ఇప్పుడు థియేటర్లలో సోషల్ డిస్టెన్స్ పాటిస్తున్నారు. ప్రభుత్వం సీటింగ్ విధానంగా ఏ నిర్ణయం తీసుకున్నా మాకు అంగీకారమే. మేం కోరుకునేది కూడా అదే. ప్రేక్షకులు సినిమా చూడాలి అదే టైమ్ లో కొవిడ్ జాగ్రత్తలన్నీ పాటించాలి. సేఫ్ గా ఇంటికి వెళ్లాలి. ప్రేక్షకులు, సొసైటీలోని పెద్దవాళ్లు, ఇండస్ట్రీ స్టార్స్, ఫ్యాన్స్  అంతా వకీల్  సాబ్ ను అప్రిషియేట్ చేశారు. ఎంత డబ్బు పెడితే సినిమాకు ఎంత తిరిగొస్తుందనేది నాకు పక్కా లెక్కలు ఉంటాయి కాబట్టి ఆ విషయంలోనూ సక్సెస్ అందుకున్నాం. దేశంలో మిగతా చిత్ర పరిశ్రమలతో చూస్తే మన టాలీవుడ్ చాలా సేఫ్ గా ఉందనే చెప్పాలి. ఇటీవల 12 సినిమాల దాకా  రిలీజ్ అయితే అందులో ఐదారు చిత్రాలు మంచి విజయాలు సాధించాయి. క్రాక్ దగ్గర నుంచి ఉప్పెన, జాతిరత్నాలు, జాంబిరెడ్డి ఇలా సక్సెస్ లు వచ్చాయి. అదే బాలీవుడ్ లో సినిమా రిలీజ్ చేయాలంటేనే సందేహపడుతున్నారు. గత నాలుగు నెలలుగా మనం ధైర్యం చేయగలిగాం. సినిమాలు ఆగితే కార్మికులు, టెక్నీషియన్స్ అందరికీ ఉపాధి పోతుంది. ప్రతి సినిమా విజయం మనకో బాధ్యత నేర్పుతుంది. వకీల్ సాబ్ విజయం మాకు మరింత బాధ్యత ఇచ్చింది. ఇలాంటి మంచి సినిమాలను జాగ్రత్తగా చేయాలని, చేస్తే ప్రశంసలు పేరు వస్తాయని మరోసారి గుర్తు చేసింది. అన్నారు.

Kadhanika Releasing on April 23rd

 


కథానిక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం,  ఏప్రిల్ 23న విడుదల చేస్తున్నాం - చిత్రం యూనిట్ 



థాంక్యూ ఇంఫ్రా టాకీస్ పతాకం పై మనోజ్ నందన్, నైనీషా, సాగర్, సరితా పాండా హీరో హీరోయిన్లు గా  రవి వర్మ, శ్రీకాంత్ అయ్యంగార్ ముఖ్యతారాగణం తో జగదీష్ దుగన దర్శకత్వం లో శ్రీమతి పద్మ లెంక  నిర్మిస్తున్న చిత్రం "కథానిక". సస్పెన్స్ థ్రిల్లర్ గా తెర‌కెక్కిన  ఈ చిత్రం ఏప్రిల్ 23న విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా పాత్రికేయుల సమావేశంలో 




నిర్మాత రామ రావు లెంక మరియు పద్మ లెంక మాట్లాడుతూ "మేము ఈ చిత్రాన్ని కరోనా టైం లో షూటింగ్ చేసాం. మా చిత్ర నటీనటులు, టెక్నీషియన్ అందరు బాగా సహకరించారు. సినిమా బాగా వచ్చింది. మా డైరెక్టర్ జగదీష్ దుగన అద్భుతంగా చిత్రీకరించారు. మేము ఈ నెల ఏప్రిల్ 23న విడుదల చేస్తున్నాం" అని తెలిపారు. 


దర్శకుడు జగదీష్ దుగన మాట్లాడుతూ "మా కథానిక చిత్రం ఒక సస్పెన్స్ థ్రిల్లర్. కథ చాలా కొత్తగా ఉంటుంది. ఇప్పటివరకు తెలుగు తెర మీదకి ఈ కథ రాలేదు. మా నిర్మాతలు సినిమా కి ఎంత కావాలో అంత ఖర్చుపెట్టారు. మ్యూజిక్ లొకేషన్స్ ప్రతిదీ అద్భుతంగా ఉంటుంది. ఏప్రిల్ 23 న విడుదల అవుతుంది. అందరు చూసి నన్ను ఆశీర్వదించండి" అని తెలిపారు. 


హీరో సాగర్ మాట్లాడుతూ "ఇది నా మొదటి సినిమా. కరోనా టైం లో ఈ చిత్రం లో నాకు అవకాశం వచ్చింది. ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్, ఫామిలీ మొత్తం కలిసి చూసే సినిమా. ఏప్రిల్ 23న విడుదల అవుతుంది" అని తెలిపారు. 


షేకింగ్ శేషు మాట్లాడుతూ "ఈ చిత్రం లో ఒక చిన్న పాత్ర చేశాను. చాలా బాగుంటుంది. ఏప్రిల్ 23 న విడుదల అవుతుంది" అని తెలిపారు. 


హీరోయిన్ నైనీషా మాట్లాడుతూ "నాకు హీరోయిన్ గా అవకాశం ఇచ్చిన దర్శకుడు జగదీష్ దుగన నిర్మాత శ్రీమతి పద్మ లెంక గారికి నా ధన్యవాదాలు. కరోనా టైం లో సినిమా చిత్రరించాం. ఇప్పుడు ఏప్రిల్ 23 న విడుదల అవుతుంది. సినిమా చాలా బాగా వచ్చింది అందరు థియేటర్ లో తప్పక చుడండి" అని తెలిపారు. 





బ్యానర్ : థాంక్యూ ఇంఫ్రా టాకీస్


సినిమా పేరు : కథానిక


నటి నటులు : మనోజ్ నందన్, నైనీషా, సాగర్, సరితా పాండా, రవి వర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, బి హెచ్ ఈ ఎల్ ప్రసాద్, బొంబాయి పద్మ, షేకింగ్ శేషు,  కేర్ అఫ్ కంచరపాలెం ఫేమ్  ఉమా మహేశ్వర రావు, అల్లు రమేష్, నల్లా సీను, బేబీ సంజన, కార్తిక్, తదితరులు


కెమెరా మాన్ : హరినాథ్ దేవర 


ప్రోగ్రామింగ్ & బి జి యం : తరుణ్ రానా ప్రతాప్ 


గాయకులు : శ్రీ కృష్ణ, కారుణ్య, దీపు, సురేష్, పావని, జగదీష్ దుగన 


సౌండ్ ఇంజినీర్ : వినయ్ కుమార్ 


ఎడిటర్ : కె యాదగిరి 


టైటిల్ & డిజైన్ : అర్ ఫిలిం ఎడిటింగ్ 


క్రియేటివ్ హెడ్ : మణికంఠ దుగన 


పబ్లిసిటీ : ఏం కె ఎస్ మనోజ్ 


పి అర్ ఓ : పాల్ పవన్ 


ఆర్ట్ : సతీష్ మరియు పురుషోత్తం 


కో డైరెక్టర్ : నిధి బంటుపల్లి 


కో ప్రొడ్యూసర్ : రామ రావు లెంక  


ప్రొడ్యూసర్ : శ్రీమతి పద్మ లెంక 


పోస్ట్ ప్రొడక్షన్ : డ్రీమ్ స్టూడియోస్ 


స్టోరీ, స్క్రీన్ ప్లే, మ్యూజిక్, లిరిక్స్, మాటలు, దర్శకత్వం : జగదీష్ దుగన

Kathante Idera First Look Launched


 నేను లోకల్’ ఫేమ్ నక్కిన త్రినాధరావు ఆవిష్కరించిన ‘‘కథంటే ఇదేరా’’ ఫస్ట్ లుక్

ప్రతిమ ప్రొడక్షన్స్ పతాకంపై అభిరామ్, వెన్నెల హీరోహీరోయిన్లుగా హరీష్ చావా దర్శకత్వంలో దాసరి ప్రతిమ నిర్మించిన మెసేజ్ ఓరియంటెడ్ లవ్ స్టోరీ ‘కథంటే ఇదేరా’. ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ని ప్రముఖ దర్శకులు నక్కిన త్రినాధరావు చేతుల మీదుగా హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో హ్యాపీడేస్ ఫేమ్ వంశీతో పాటు చిత్రయూనిట్ పాల్గొన్నారు.

ఫస్ట్ లుక్ విడుదల అనంతరం దర్శకులు నక్కిన త్రినాధరావు మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా పేరు చాలా ఆసక్తికరంగా ఉంది. వినగానే కథ తెలుసుకోవాలనే కోరిక కలిగి, పాయింట్ ఏంటి అని అడిగితే.. కథ లైన్ వినిపించారు. చాలా కొత్తగా అనిపించింది. మంచి మెసేజ్ ఓరియంటెడ్ చిత్రమిది. ఈ సినిమా మంచి విజయం సాధించాలని, చిత్రయూనిట్‌కు మంచి పేరు రావాలని అభినందిస్తూ.. చిత్రయూనిట్‌కు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను..’’ అన్నారు. తమ చిత్ర ఫస్ట్ లుక్‌ని విడుదల చేసి.. శుభాకాంక్షలు తెలిపిన నక్కిన త్రినాధరావుగారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.. అని చిత్రయూనిట్ పేర్కొంది.

అభిరామ్, వెన్నెల, పవన్ రాయల్, మనోహర్ లక్కి, కిృష్, మంజుల, ఎఫ్2 ఫేమ్ ప్రదీప్, సరస్వతి తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: మీరావలి షేక్; కెమెరా: యాదగిరి; కథ-మాటలు-పాటలు: నోరి నాగప్రసాద్; ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: యడాలి శ్రీనివాసరావు; నిర్మాత: దాసరి ప్రతిమ; స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: హరీష్ చావా.

Sehari Teaser Launched

 


Harsh Kanumilli, Gangasagar Dwaraka, Virgo Pictures Sehari Teaser Out


Harsh Kanumilli and Simran Choudary starrer new film Sehari teaser has been launched today. The team is opting for unique promotions and the teaser announcement video where Harsh was called virgin star has helped garnering good buzz. Strategically, they included Balakrishna’s speech in Sehari teaser.


It is known that, Balakrishna referred Harsh Kanumilli as virgin star and the team too decided to call him by this tagline. “In vote of thanks, we have included Balakrishna speech in Sehari’s teaser,” said the makers.


Harsh Kanumilli has played the role of Varun who leads a joyful life with his girlfriend, until he breaks up with her. In anger, he takes a senseless decision to enter next phase of life. i.e. entering wedlock.


But he realizes that she is not the right choice after becoming close with Simran Choudary who happens to be his fiancée’s elder sister.


Harsh Kanumilli’s comic timing is one of the major highlights of the teaser.


Gangasagar Dwaraka has made Sehari as a crazy rom-com laced with youthful elements. Prashanth R Vihari’s background score is captivating.


Advaya Jishnu Reddy in partnership with Shilpa Chowdary is producing the production No 1 of Virgo Pictures which is in post-production stages and is gearing up for release soon.


Music director Koti plays a key role in the movie.


Cast: Harsh Kanumilli, Simran Choudary, Abhinav Gomatam, Praneeth Reddy, Anisha Alla, Akshitha Harish, Koti, Balakrishna and others.


Technical Crew:

Director: Gnanasagar Dwaraka

Producer: Advaya Jishnu Reddy, Shilpa Chowdary

D.O.P: Suresh Sarangam

Music Director: Prashanth R Vihari

Editor: Raviteja Girijala

Art Director: Sahi Suresh


SVCC DIGITAL Ashoka Vanam lo Arjuna Kalyanam Movie Launched

 


విష్వ‌క్ సేన్ హీరోగా ఎస్‌వీసీసీ డిజిట‌ల్ బ్యాన‌ర్‌పై ప్రారంభ‌మైన కొత్త చిత్రం ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’


ఫలక్‌నుమాదాస్‌, హిట్ వంటి వైవిధ్య‌మైన క‌థా చిత్రాల‌తో న సూప‌ర్‌హిట్స్ అందుకున్న యంగ్ అండ్ ఎన‌ర్జిటిక్ హీరో విష్వ‌క్‌సేన్‌. ఈయ‌న క‌థానాయ‌కుడిగా ప్ర‌ముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్ర‌సాద్ స‌మ‌ర్ప‌ణ‌లో ఎస్‌వీసీసీ డిజిట‌ల్ బ్యాన‌ర్‌పై బాపినీడు.బి, సుధీర్ నిర్మిస్తోన్న ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ శుక్ర‌వారం లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. దుర్గ‌(విష్వ‌క్ సేన్ అమ్మ‌గారు) ఈ సినిమా ముహూర్తపు స‌న్నివేశానికి క్లాప్‌కొట్టారు. విద్యాసాగ‌ర్ చింత ద‌ర్శకుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ సంద‌ర్భంగా ....


నిర్మాత‌లు బాపినీడు.బి, సుధీర్ మాట్లాడుతూ ‘‘‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ అనే టైటిల్ ఎంత డిఫ‌రెంట్‌గా ఉందో, సినిమా కూడా అలాగే ఉంటుంది. ల‌వ్‌, ఫ‌న్ స‌హా అన్నీ ఎలిమెంట్స్ ఉన్న ఎంట‌ర్‌టైన‌ర్ ఇది. ఇప్ప‌టి వ‌ర‌కు విష్వ‌క్ సేన్ న‌టించిన, న‌టిస్తోన్న చిత్రాల‌కు ఇది పూర్తి భిన్న‌మైన చిత్రం. విష్వ‌క్ లుక్ కూడా కొత్త‌గా ఉంటుంది.ఈ చిత్రానికి ర‌వికిర‌ణ్ రైట‌ర్‌. విద్యాసాగ‌ర్ చింత ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. త్వ‌ర‌లోనే సెట్స్ పైకి వెళ్ల‌నున్న ఈ సినిమాలో హీరోయిన్ స‌హా ఇత‌ర న‌టీన‌టులు, టెక్నీషియ‌న్స్ ఎవ‌ర‌నే విష‌యాన్ని త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తాం’’ అన్నారు. 


న‌టీన‌టులు:  

విష్వ‌క్ సేన్‌


సాంకేతిక నిపుణులు:


బ్యాన‌ర్‌:  ఎస్‌వీసీసీ డిజిట‌ల్ బ్యాన‌ర్‌

స‌మ‌ర్ప‌ణ‌:  బీవీఎస్ఎన్‌.ప్ర‌సాద్‌

నిర్మాత‌లు:  బాపినీడు.బి, సుధీర్‌

ద‌ర్శ‌క‌త్వం:  విద్యాసాగ‌ర్ చింత‌

రైట‌ర్:  ర‌వికిర‌ణ్

Vijaya Raghavan Releasing on May 14th


 మే 14న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోన్న విజయ్ ఆంటోని ‘విజయ రాఘవన్’


న‌కిలీ, డా.సలీమ్‌, బిచ్చగాడు, భేతాళుడు, ఇంద్రసేన, రోషగాడు, కిల్లర్‌ వంటి చిత్రాలతో టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సంపాదించుకున్న హీరో విజయ్‌ ఆంటోని. ఈయన హీరోగా.. మెట్రో వంటి డిఫరెంట్‌ మూవీని తెరకెక్కించిన డైరెక్టర్‌ ఆనంద కృష్ణన్‌ తెరకెక్కిస్తోన్న చిత్రం 'విజయ రాఘవన్‌'.  ఇన్ఫినిటీ ఫిల్మ్‌ వెంచర్‌ సమర్పణలో చెందూర్ ఫిల్మ్‌ ఇంటర్నేషనల్‌ బ్యానర్‌పై టి.డి.రాజా, డి.ఆర్‌.సంజయ్‌ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఈ చిత్రాన్ని మే 14న విడుద‌ల చేస్తున్న‌ట్లు నిర్మాత‌లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా...


విజ‌య్ ఆంటోని మాట్లాడుతూ ‘‘రీసెంట్‌గా విడుద‌లైన ఈ సినిమా పాటలకు, ట్రైల‌ర్‌కు ట్రెమెండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఓ మాస్ ఏరియాలో పిల్ల‌లు ప‌క్క దారులు ప‌ట్ట‌కుండా ... చ‌దువు గొప్ప‌త‌నాన్ని వారికి వివ‌రించి, వారి ఉన్న‌తికి పాటు ప‌డే యువ‌కుడి క‌థే విజ‌య్ రాఘ‌వ‌న్‌. ప్ర‌స్తుత ట్రెండ్‌కు అనుగుణంగా తెర‌కెక్కిస్తున్నాం. డిఫరెంట్ పాత్ర. కచ్చితంగా తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగినట్లుగా సినిమా ఉంటుంది. డైరెక్ట‌ర్ ఆనంద కృష్ణ‌న్ సినిమాను అద్భుతంగా అన్ని ఎలిమెంట్స్‌ను క‌వ‌ర్ చేస్తూ తెర‌కెక్కించారు.  ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌ర‌గుతున్నాయి. తెలుగు, త‌మిళ భాష‌ల్లో మే 14న విడుద‌ల చేస్తున్నాం’’ అన్నారు. 


విజయ్‌ ఆంటోని, ఆత్మిక, రామచంద్రరాజు, ప్రభాకర్ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి మ్యూజిక్‌: నివాస్‌ కె.ప్రసన్న, సినిమాటోగ్రఫీ: ఎన్‌.ఎస్‌.ఉదయ్‌కుమార్‌, ఎడిటర్‌: లియో జాన్‌ పాల్‌, సహ నిర్మాతలు: కమల్ బోరా, లలిత ధనంజయన్‌, బి.ప్రదీప్‌, పంకజ్‌ బోరా, ఎస్‌.విక్రమ్‌ కుమార్‌, నిర్మాతలు: టి.డి.రాజా, డి.ఆర్‌. సంజయ్‌ కుమార్‌, రచన, దర్శకత్వం: ఆనంద కృష్ణన్‌.

Ek Mini Kadha Releasing on April 30

 


ఏప్రిల్ 30న యువి కాన్సెప్ట్స్ నిర్మాణంలో రూపొందుతున్న 'ఏక్ మినీ కథ' చిత్రం విడుదల.. 


కొత్త దర్శకులకు అవకాశం ఇస్తూ.. వరుస విజయాలు అందుకుంటున్న నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్. దీనికి అనుబంధ సంస్థగా యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ మొదలు పెట్టారు. ఈ బ్యాన‌ర్ లో నిర్మాణం పూర్తి చేసుకున్న ఏక్ మినీ కథ చిత్ర ఫస్ట్ లుక్ ఈ మధ్యే విడుదలైంది. Does Size Matter అంటూ పోస్టర్ లో ఉన్న మ్యాటర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. పేపర్ బాయ్ సినిమాతో నటుడిగా గుర్తింపు సంపాదించుకున్న సంతోష్ శోభన్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ఈయన లుక్ కు అద్భుతమైన స్పందన వస్తుంది. ఈ మధ్యే విడుదలైన ఈ మాయలో.. లిరికల్ సాంగ్ విడుదలైంది. దీనికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్ర విడుదల తేదీ ఖరారైంది. ఎప్రిల్ 30న ఏక్ మిని కథ సినిమాను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు దర్శక నిర్మాతలు. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్  రాజా లాంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన ప్రముఖ దర్శకుడు మేర్లపాక గాంధీ కథ అందించారు. కార్తీక్ రాపోలు ఏక్ మినీ కథ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రవీందర్ ప్రొడక్షన్ డిజైనర్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గోకుల్ భారతి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ప్రవీణ్ లక్కరాజు సంగీతం సమకూరుస్తున్నారు. సత్య ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్నారు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు చిత్రయూనిట్.


నటీనటులు: సంతోష్ శోభన్, కావ్య తప్పర్, బ్రహ్మాజీ, సప్తగిరి తదితరులు..


టెక్నికల్ టీమ్:

దర్శకుడు: కార్తీక్ రాపోలు

నిర్మాణ సంస్థ: యూవీ కాన్సెప్ట్స్

ప్రొడక్షన్ డిజైనర్: రవీందర్

కథ: మేర్లపాక గాంధీ

సంగీతం: ప్రవీణ్ లక్కరాజు

సినిమాటోగ్రఫీ: గోకుల్ భారతి

ఎడిటర్: సత్య

PRO: ఏలూరు శ్రీను, మేఘశ్యామ్

BJP leader Kirit Somaiya demanded a CBI inquiry into the RTO scam-Pressnote

 


Press note 



BJP leader Kirit Somaiya demanded a CBI inquiry into the RTO scam.


 Hon Minister Shree Nitin Gadkari had written to Chief Secretary of Maharashtra to take action on Bajrang Kharmate another Vaze of* **Minister Anil Parab who is a mafia and extorts money from common citizens of our country on behalf of Anil Parab.

BJP leader Kirit Somaiya on Friday alleged that a CBI inquiry against parab, Kharmate,Dhakne and fraud in the Rs 500 crore corruption scam. He tweeted a video in which he said there is a corruption scam of crores of rupees on Maharashtra State Transport Minister Anil Parab, Transport Commissioner Avinash Dhakane and Wardha Deputy RTO Bajrang Khamate, which includes unethical and illegal transfers in the state RTOdepartment.

The CBI should interrogate these officials.

Taking a dig at the Thackeray government, he said that corruption was rampant in the state's RTO transport ministry, Wardha deputies along with Minister Anil Parab, Bajrang Kharmate, raised crores of rupees illegally and distributed among themselves. He said, in 2–2 months many officers were replaced and from 25-50 lakh to 1-1 crore was recovered for promotion.

 *All advance money for transfer of 250 Inspectors in the RTO department has been already collected which is in the order of 200 crores for the year 2021by Bajrang Kharmate.These transfers are expected to be made in the month of May or June.* *The money for promotions and postings for other cadres also has been collected.* 


Please tell Anil Parab took charge of the State Transport Ministry in January 2020. Anil Parab's name came up in the explosive letter of Sachin Waje. Since then, there has been a series of allegations in Maharashtra politics. After the resignation of Home Minister Anil Deshmukh, the demand for a CBI probe on Transport Minister Anil Parab is in full swing.

BJP leader Kirit Somaiya said in an interview that the only job of state transport minister Anil Parab has been to raise funds and make deals by transferring officers.


According to the news that has been getting viral on social media, it has come to light that the deputy RTO Wardha has already collected Rs 200 crore in 2020 for the transfer last year.


 *Kharmate* has already deposited funds in the order of 200 crores for 2021 this year on behalf of Anil Parab and Avinash Dhakne. Money has been disbursed between these officers and the minister.


Nashik RTO Bharat Kalaskar works as an agent and collects money on behalf of Avinash Dhakane. Bajrang Khamate collected money to cover minister Anil Parab and the commissioner. Jitendra Patil, Deputy Transport Commissioner, is another important party in the wheel.

Kharmate has received all illegal promotions with an incorrect mental date. He is involved in the Deem Date scam. Now he wants another *Deem  Date* promotion. . Mr. Anil Parab wants to please kharmate with *deem date promotion* as he has given a lot of money to the minister.

Throughout his service period, Kharmate gained promotion through illegal means and earned huge wealth and wealth. Apart from their 2 bungalows in Pune, they have 4 LG showrooms and two jewelery showrooms in Pune. He is also the owner of Tanishq Jewelery franchise in Indore.

Bharat Kalaskar as RTO Nashik gets 35 lakhs per month, he gets Rs 50 lakhs for the additional charge of Dhule district. But despite this, his greater greed led to many false accusations against his colleagues and junior officers.



The central government and all the law enforcement agencies of the country should take action against Anil Parab, Avinash Dhakane and Bajrang Khamate who are in corrupt conduct.


For your information, let us tell you that Bajrang Khadme has been suspended twice before this.

BJP leader and former Lok Sabha MP Kirit Somaiya gave information by tweeting that he has written a letter to the Governor of the state and demanded a full investigation into the matter.

105 Minuttess - An innovative experiment on Indian Screen

 105 Minuttess - An innovative experiment on Indian Screen



Hansika Motwani plays the lead role in the upcoming Telugu film titled, '105 Minuttess'. Bommak Shiva is producing the film under Rudransh Celluloid production house. For the first time on the Indian screen, the film features a single character with a gripping story and screenplay where no editing has been done since it is a single-shot film.


The major highlights of '105 Minuttess' are 'Single Shot', 'Single character', and 'Real-Time and Reel-Time'. Director Raju Dussa revealed that Hansika Motwani will be seen in a never-before-seen character.


Actress Hansika also expressed that the film will remain a milestone in her career. Cinematographer Durga Kishore said that the film's making was a big challenge. 


Producer Bommak Siva expressed his happiness over producing the movie with lavish production values.

Producer Natti kumar PressMeet About G.O MS no35

 


నిర్మాత నట్టికుమార్ మాట్లాడుతూ.... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం  జివో నంబర్ -35 పాస్ చేసారు, జగన్ గారు ఆ జీవో వకీల్ సాబ్ కి వ్యతి రేఖంగా పాస్ చేసారు అని అనుకుంటున్నారు.అది తప్పు అ ఈస్ట్ గోదావరి జాయింట్ కలెక్టర్ ఆర్డర్ కరెక్ట్, దానిలో చిన్న సవరణ చేయవలసిన కొన్ని వున్నాయి.రాత్రి సడన్ గా మీటింగ్ పెట్టారు థియేటర్స్ బంద్ వకీల్ సబ్ థియేటర్ తప్పు అంట ఇది కరెక్ట్ కాదు ఎవరైతయి బంద్ చేస్తున్నారో వాళ్ళ లైసెన్స్ కాన్సల్ చెయ్యాలి. జగన్ గారు ఫస్ట్ టైం డివిజన్ బెంచ్ ఆర్డర్ కి వెళ్లారు, కొంతమంది తెలంగాణ ఎక్సిభిటర్స్ ఈ విషయం లో మమ్మల్ని లాగవద్దు అన్నారు వాళ్ళకి కృతజ్ఞతలు. థియేటర్స్ జీవో మిడిల్ క్లాస్ కి అను కూలంగా వుంది. బంద్ చేస్తే అన్ని థియేటర్స్ బంద్ చేయాలి. రేపు నా సినిమా రిలీజ్ వుంది నాకు కూడా బాధగా వుంది.దీనికి నేను కోర్ట్ కి కూడా వెళ్తాను అని అన్నారు

 

 జేవీ మోహన్ గౌడ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ జాయింట్ సెక్రెటరీ మాట్లాడుతూ... Ap  గవర్నమెంట్ నిర్ణయం వల్ల సముఖత వ్యక్తం చేస్తున్నాను, ఫిక్స్డ్ కరెంటు చార్జెస్ మూడు నెలలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆరు నెలలు వాయిదా వేసింది.సామాన్యుడికి ఇబ్వంది కలగకుండా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మంచి నిర్ణయం తీసుకుంది.ఇలాంటి ఏకపక్ష నిర్ణయాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. ఏ థియేటర్స్ మూసివేస్తున్నారో వాళ్ళ లైసెన్స్ రద్దు చేయాలి అని  కోరుతున్నానని అన్నారు.