Latest Post

Vaishnav Tej Svcc LLP Movie Launched

 




వైష్ణ‌వ్ తేజ్ పంజా హీరోగా ఎస్‌.వి.సి.సి ఎల్ఎల్‌పి బ్యాన‌ర్ కొత్త చిత్రం ప్రారంభం


2021లో ‘ఉప్పెన’ చిత్రంతో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ సాధించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన సెన్సేషనల్ స్టార్ వైష్ణవ్ తేజ్ పంజా హీరోగా ఎన్నో సక్సెస్‌ఫుల్ చిత్రాల‌ను నిర్మించిన ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పీ బ్యాన‌ర్‌పై బాపినీడు స‌మ‌ర్ప‌ణ‌లో... అర్జున్ రెడ్డి త‌మిళ వెర్ష‌న్‌ను తెర‌కెక్కించిన డైరెక్ట‌ర్‌ గిరీశాయ ద‌ర్శ‌క‌త్వంలో సీనియ‌ర్ నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్.ప్ర‌సాద్ నిర్మాత‌గా కొత్త‌ చిత్రం శుక్ర‌వారం హైద‌రాబాద్‌లో లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. ముహుర్త‌పు స‌న్నివేశానికి హీరో సాయితేజ్ క్లాప్‌కొట్ట‌గా, విజ‌య్ దుర్గ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. బి.వి.ఎస్.ఎన్‌.ప్ర‌సాద్‌, బాపినీడు స్క్రిప్ట్‌ను ద‌ర్శ‌కుడు  గిరీశాయకు అందించారు. ఈ సంద‌ర్భంగా ..


 చిత్ర నిర్మాత బి.వి.ఎస్.ఎన్‌.ప్ర‌సాద్ మాట్లాడుతూ ‘‘వైష్ణవ్ తేజ్ హీరోగా ఉప్పెన వంటి బ్లాక్ బస్టర్ తర్వాత మా బ్యానర్‌లో సినిమా చేయడం ఎంతో ఆనందంగా ఉంది. ‘అర్జున్ రెడ్డి’ తమిళ వెర్షన్‌ను డైరెక్ట్ చేసి సక్సెస్ సాధించిన గిరీశాయ ఈ చిత్రంతో టాలీవుడ్‌లో దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నారు. ఉప్పెన‌తో యూత్‌కు ద‌గ్గ‌రైన వైష్ణ‌వ్ తేజ్‌ను ఫ్యామిలీ ఆడియెన్స్‌కు ద‌గ్గ‌ర చేసేంత మంచి క‌థ‌తో ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ను రూపొందించ‌బోతున్నాం. కేతికా శ‌ర్మ హీరోయిన్‌గా నటిస్తుంది.   త్వ‌ర‌లోనే ఈ చిత్రంలో న‌టించ‌బోయే ఇత‌ర న‌టీన‌టులు, వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తాం’’ అన్నారు. 


న‌టీన‌టులు:


వైష్ణ‌వ్ తేజ్ పంజా, కేతికా శ‌ర్మ త‌దిత‌రులు


సాంకేతిక నిపుణులు:

బ్యాన‌ర్‌:  ఎస్‌.వి.సి.సి ఎల్ఎల్‌పీ

స‌మ‌ర్ప‌ణ‌:  బాపినీడు

పి.ఆర్.ఓ: వంశీ కాకా

నిర్మాత‌:  బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్

దర్శకత్వం: గిరీశాయ

'What A Man' song from 'Vivaha Bhojanambu' unveiled

 'What A Man' song from 'Vivaha Bhojanambu' unveiled!



'Vivaha Bhojanambu' marks the debut of comedy actor Satya as a male lead. Aarjavee is its female lead. Anandi Arts, Soldiers Factory and Venkatadri Talkies have come together to present the entertainer. KS Sinish and Sundeep Kishan are producing it. Directed by Ram Abbaraju, the film has Sundeep Kishan in a guest role as Nellore Prabha.


The second song from the movie, titled 'What A Man', was released on Friday. Composed by Anirudh Vijay (AniVee), the song is written by Samrat. Hot and happening singer Chowrasta Ram has rendered it. The hilarious song builds up the male protagonist's character in an entertaining way. "When 'ABCD', the first song from the movie was released, it received a very good response. The second song, too, is poised to make a mark. We will announce more details about the movie soon," the producers have said.


The film is inspired by some true incidents that took place during the lockdown. Pisinari Mahesh, played by Satya, is too stingy to even purchase a parking ticket. He has never given a birthday treat to his friends. Thanks to the coronavirus, his wedding event saw only 30 guests in attendance. But the actual story takes off only after his wedding. What all funny ordeals Mahesh went through with the extension of the lockdown will be quite interesting to watch. It's learned that Sundeep Kishan's guest role and Satya's rib-tickling performance will be key highlights.


Cast:


Satya, Aarjavee Raj, Sudarshan, Srikanth Iyengar, Subbaraya Sharma, TNR, Viva Harsha, Shivannarayana, Madhumani, Nithyasree, Kireeti, Daya, Kalpa Latha and others are part of the cast.


Crew:


Director: Ram Abbaraju‬, Story: Bhanu Bhogavarapu, DOP: Manikandhan , Editor: Chota K Prasad‬, Music: Anirudh Vijay‬, Lyricists: Kittu, Krishna Chaitanya, Dances: Satish, Vijay, Dialogues: Nandu RK, Art Direction: Brahma Kadali,  PRO: Naidu Surendra Kumar - Phani Kandukuri & Vamsi Shekar , Executive Producers:  Siva Sherry, Seetharam, Producers: KS Sinish, Sundeep Kishan, Presented by: Anandi Arts, Soldiers Factory, Venkatadri Talkies

Vishal 31 Announcement Rises Curiosity

 Not A Common Man... Vishal 31 Announcement Rises Curiosity



Action Hero Vishal was recently seen in Cyber Thriller 'Chakra'. He is currently shooting for Actioner 'Enemy' along with his friend Arya. His latest is with Director Thu.Pa. Saravanan who shot to fame with his short film, 'Ethu Thevayo Athuve Dharmam'. This Vishal 31 will be made as a Telugu - Tamil bilingual. Vishal is producing this film under his Vishal Film Factory banner. The official announcement regarding this film is out this evening. An interesting video is released which comprises of a huge crowd which later shapes up as Vishal's face. This also has a hashtag #NotACommonMan which rises curiosity among the audience. Young Maestro Yuvan Shankar Raja is composing the music while Balasubramaniem is handling the camera. SS Murthy is the art director and NB Srikanth is Editor. Other details of cast and crew will be revealed soon.


Pawan Kalyan Creative Works and People Media Factory LLP Collaborative Projects Announcement

This press note is to announce the ambitious collaboration between Pawan Kalyan Creative Works and People Media Factory LLP.



Pawan Kalyan creative works established by the actor, politician Mr. Pawan Kalyan garu with love for cinema and storytelling. He founded PKCW with a noble intention of encouraging new writers, story tellers and talent in making movies in multiple languages across different generes.


People Media Factory LLP was founded by the producer T.G. Vishwa Prasad garu, who has been producing movies in a factory model, with 10+ feature films in the production pipeline at the moment.  


This coming-together of Pawan Kalyan Creative Works and People Media Factory LLP aims at materializing projects as mentioned below, apart from the exciting possibility of Mr. Pawan Kalyan garu himself starring in a couple of them.


• 6 Small scale projects

• 6 medium scale projects

• 3 large scale projects


PKCW and PMF are joining hands to create a fulfilling platform for the incoming breed of young talent on which the latter can transform their fresh and original ideas into reality. The focus will be on working with aspiring storytellers, filmmakers, and people of all crafts of cinema making towards creating a sustainable ecosystem for the talent to thrive in.


Mr. Harish Pai will play a key role as executive producer in encouraging new talent that can leverage the collaboration to explore promising opportunities.


The representatives will announce further information in due course of time.

SITA ON THE ROAD' TO PREMIERE ON APRIL 3rd ON ZEE5

 SITA ON THE ROAD' TO PREMIERE ON APRIL 3rd ON ZEE5



 The film deals with the lives of five women


Hyderabad, April 1, 2021: ZEE5 has been promising when it comes to offering unlimited entertainment to its viewers. During the pandemic, it has premiered direct-to-digital releases, original web series, and various movies to keep the Telugu audience engaged. And now, it is all set to bring to its viewers ‘Sita on the road.’


Kalpika Ganesh, Khatera Hakimi, Gayatri Gupta, Nesa Farhadi and Uma Lingaiah star in 'Sita On The Road', which is directed by Praneeth Yaron. It streamed on ZeePlex in the first week of March. The film premiered on ZEE5 on April 3.


'Sita On The Road' is about five women and the testing times they face in their lives. The film, in telling their stories, talks about the issues faced by women in our society, how they face them, and beyond. How do the five female characters cross paths? What are their individual stories? This is narrated in an exciting way in the film.


The performances, the music and the background score of the film have been critically acclaimed. Praneeth Yaron, besides directing the movie, has also written its story, dialogues and screenplay.


ZEE5 has been streaming some of the best movies such as 'Jersey', which recently won the National Award in the Best Telugu Film category. 'Ninnila Ninnila' was its recently-released direct-to-digital release. It also premiered 'Solo Brathuke So Better'. 


Watch ‘Sita on the road’ on April 3rd only on ZEE5

Strangers Movie First Look Launched


The makers of Strangers released the first-look poster of the film through social media. Titled Strangers, 

Sai Ketan Rao and Insha Iqbal will be seen playing the lead. This upcoming romantic film is directed 

by Chaitanya Reddy Vaka, with major portions shot in Goa locations. It is Produced by Sravan Reddy 

and Chaitanya Reddy under the banner Va Va Entertainments. 

The film has music composed by Paul Prashanth while the cinematography is handled by Prem Adivi. 

On this Occasion the lead actor Sai Ketan Rao who is currently busy in the shooting of Mehndi Hai 

Rachne Waali told it was really a wonderful experience on working with this team and is eagerly waiting 

for the release. 

Chaitanya Reddy Vaka the director of the film told it’s an independent film and is definitely worth to 

invest your time to enjoy the journey of our strangers. And he also thanked team for their efforts in 

making the film. 

One of the Producers of the film Sravan Reddy revealed that, first look of the film is getting good 

response from the audience and are planning to release the audio and trailer shortly. The makers also 

planning to release the film in OTT in the month of April. 

Cast-

Sai Ketan Rao 

Insha Iqbal 

Technicians-

Written & Directed By- Chaitanya Reddy Vaka 

Music- Paul Prashanth 

DOP- Prem Adivi 

Editing- Manoj & Prem Adivi 

DI-Bhanu Vishwanadhula 

Arts- Cherishma Reddy 

Singers- Manisha Eerabathini, Yazin Nizar 

Styling-Pranathi Reddy 

Executive Producers-Raja Shekar Reddy & Kalyan Kumar Reddy 

PRO- Madhu VR 

Manager- Sandeep P

 Strangers(స్ట్రేంజర్స్) సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేసిన చిత్ర బృందం


 va va ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై శ్రావణ్ రెడ్డి మరియు డాక్టర్ చైతన్య రెడ్డి సమర్పణలో డాక్టర్ చైతన్య రెడ్డి దర్శకత్వంలో సాయి కేతన్ రావు కథానాయకుడుగా నిర్మించిన Strangers(స్ట్రేంజర్స్) సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర బృందం విడుదల చేశారు.


 ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు డాక్టర్ చైతన్య రెడ్డి మాట్లాడుతూ .. ప్రేక్షకులు ఈ సినిమాని చూస్తూ మంచి అనుభూతిని పొందుతారు. త్వరలో ఈ చిత్రం నుంచి ఫస్ట్ సాంగ్ ని రిలీజ్ చేస్తామని తెలిపారు. ఈ చిత్ర పోస్టర్ విడుదల సందర్భంగా చిత్ర బృందానికి తన కృతజ్ఞతలు తెలియజేశారు 


 చిత్ర కథానాయకుడు సాయి కేతన్ రావు మాట్లాడుతూ... ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరించి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను అని తెలిపారు. 


 చిత్ర నిర్మాతల్లో ఒకరైన శ్రావణ్ రెడ్డి మాట్లాడుతూ..ఈ సినిమా ట్రైలర్ ని మరియు సాంగ్స్ ని త్వరలో రిలీజ్ చేస్తామని, పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చిందని తెలిపారు.


ఈ సినిమాని త్వరలో  ఓ.టి.టి ప్లాట్ ఫారంలో ఏప్రిల్ నెలలో విడుదల చేస్తామని చిత్ర బృందం తెలిపారు. 


 నటీనటులు

సాయి కేతన్ రావు,

ఇన్షా ఇక్బాల్ 


 సాంకేతిక నిపుణులు

బ్యానర్ :- va va ఎంటర్ టైన్మెంట్

సమర్పణ :- చైతన్య రెడ్డి

కథ, దర్శకత్వం :- చైతన్య రెడ్డి వాక 

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ :- రాజశేఖర్ రెడ్డి, కళ్యాణ్ కుమార్ రెడ్డి, 

లైన్ ప్రొడ్యూసర్ :- ఫణి కుమార్ అవసరాల

మ్యూజిక్ :- పాల్ ప్రశాంత్ 

డి.ఓ.పి :-ప్రేమ్ అడివి 

ఎడిటింగ్ :- మనోజ్ , ప్రేమ్ అడివి 

డి.ఐ :-భాను విశ్వనాధుల 

ఆర్ట్స్ :-చరిష్మా రెడ్డి 

సింగర్స్ :- మనీషా ఎరాబతిని, యాజిన్ నిజార్ 

స్టైలింగ్ :- ప్రణతి రెడ్డి 

పి.ఆర్.ఓ :- మధు వి.ఆర్ 

మేనేజర్ :- సందీప్.పి

A.R. Rahman launches Ehan Bhat and Edilsy Vargas

 


A.R. Rahman launches Ehan Bhat and Edilsy Vargas, Cinema's Next Big Actors, with 99 Songs



Oscar and Grammy Award-winning musician A.R. Rahman discovers an all-new expanse of his artistry as he turns producer and writer for 99 Songs. With this film, a romantic musical, the maestro also introduces to the world the next big actors to watch out for — Ehan Bhat and Edilsy Vargas.

The enigmatic talent, presence and gravitas of Ehan and Edilsey have got netizens excited to see a fresh pairing on the big screen. The actors will be seen undertaking a musical quest in this love story presented by Jio Studios.

A.R. Rahman says, “It is my pleasure to introduce the talented lead cast, Ehan Bhat and Edilsy Vargas. They both are very promising and have a lot of potential in them. I wish them a great cinematic journey ahead.”

An elated Ehan Bhat shared, “I am humbled with the response that Edilsy and I have been getting since the launch of the 99 Songs trailer. The support and encouragement for our film and its music is heartening. I am grateful to Rahman sir for giving us this opportunity which doesn’t come easily for someone with absolutely no background in Bollywood. It has been such an unbelievable journey."

99 Songs will release in Hindi, Tamil, and Telugu on 16th April, 2021. Presented by Jio Studios, the film is produced by A.R. Rahman’s production company YM Movies and co-produced by Ideal Entertainment.

Y Releasing in Aha on April 2nd

 


శ్రీరామ్‌, రాహుల్‌ రామకృష్ణ  థ్రిల్లర్‌ మూవీ 'వై'... తెలుగు ఓటీటీ 'ఆహా'లో ఏప్రిల్‌ 2న విడుదల


స‌మంత‌తో సామ్‌జామ్‌, రానా ద‌గ్గుబాటితో నెం.1 యారి వంటి టాక్ షోస్‌తో, ర‌వితేజ బ్లాక్‌బ‌స్ట‌ర్ క్రాక్‌, అల్ల‌రి నరేష్ నాంది వంటి డిఫ‌రెంట్ చిత్రాల‌తో తెలుగు ఆడియెన్స్‌ను ఎంట‌ర్‌టైన్ చేస్తున్న 'ఆహా' ఇప్పుడు థ్రిల్లర్‌ మూవీ 'వై'తో ప్రేక్షకులను అలకరించడానికి సిద్ధమైంది. శ్రీరామ్‌‌, రాహుల్‌ రామకృష్ణ ప్రధాన పాత్రధారులుగా రూపొందిన థ్రిల్లర్‌ 'వై' మూవీ 'ఆహా'లో ఏప్రిల్‌ 2న విడుదలవుతుంది. బుధవారం ఈ సినిమా ట్రైలర్‌ విడుదల కార్యక్రమం జరిగింది. ఈ సినిమా ట్రైలర్‌ను సీనియర్‌ జర్నలిస్ట్‌ రవిచంద్ర విడుదల చేశారు. ఈ సందర్భంగా...


నిర్మాత ఏరు కొండ రఘురామ్ మాట్లాడుతూ "మా 'వై' సినిమా థియేటర్‌లో విడుదలైతే ఏ రేంజ్‌ రెస్పాన్స్‌ వస్తుందో.. ఈరోజు అలాంటి రెస్పాన్స్‌ రావడానికి కారణం ఆహా అండ్‌ టీమ్‌. మా డైరెక్టర్‌తో బాలుగారితో జర్నీ చాలా గొప్పగా ఉంటుంది. ఆయనతోనే కంటిన్యూగా సినిమాలు చేయాలనే ఆలోచన ఉంటుంది. వికాస్‌ అల్టిమేట్‌ మ్యూజిక్‌ అందించారు. మంచి టీమ్‌ కుదిరింది. అందరికీ థాంక్స్‌" అన్నారు. 


డైరెక్టర్‌ బాలు అడుసుమిల్లి మాట్లాడుతూ "'ఆహా' టీమ్‌కు ధన్యవాదాలు. చిన్న సినిమాలకు ఆహా గొప్ప వేదికగా మారుతుంది. వారితో నెక్ట్స్‌ సినిమా కమిట్‌మెంట్‌ కూడా ఉంది. రాహుల్‌, శ్రీరామ్‌గారు లేకపోతే నా సినిమా లేదు. నాకంటే ఈ సినిమా కోసం వాళ్లే ఎక్కువగా కష్టపడ్డారు. నిర్మాత రఘురామ్‌గారు ఏదడిగినా కాదనకుండా సపోర్ట్‌ చేస్తూ వచ్చారు.ఏప్రిల్‌ 2న విడుదలవుతున్న మా 'వై' సినిమాకు అందరూ సపోర్ట్‌ అందించాలని కోరుతున్నాం" అన్నారు. 


రాహుల్‌ రామకృష్ణ మాట్లాడుతూ - "బాలుగారు నాకు ఈ కథను వాట్సాప్‌లో చెప్పారు. నేను ఫుల్‌ ఫ్లెజ్డ్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌ ఉన్న సినిమాలో నటించడం ఇదే తొలిసారి. శ్రీరామ్‌గారితో పోటీ పడి నటించాను. హీరోయిన్‌గా దేవయానిగారు మంచి కోస్టార్‌. డైరెక్టర్‌ బాలు కథను తెరకెక్కించిన విధానం బావుంటుంది. ఎంటైర్‌ టీమ్‌ అందరం ఎంజాయ్‌ చేస్తూ చేశాం. వండర్‌ఫుల్‌ ఎక్స్‌పీరియెన్స్‌. ఆహా టీమ్‌కు ధన్యవాదాలు" అన్నారు. 


హీరో శ్రీరామ్‌ మాట్లాడుతూ "నా తొలి చిత్రం విడుదలై 20 ఏళ్లు అవుతుంది. మా 'వై' సినిమాను విడుదల చేస్తున్న ఆహా టీమ్‌కు ధన్యవాదాలు. వికాస్‌గారి మ్యూజిక్‌, ఛోటాగారి ఎడిటింగ్‌ ఇలా మంచి టీమ్‌ కుదిరింది. రాహుల్‌ రామకృష్ణ మంచి కోస్టార్‌.బాలుగారి దర్శకత్వంలో చాలా తక్కువ రోజుల్లోనే సినిమాను పూర్తి చేశాం. నిర్మాత రఘురామ్‌గారి సపోర్ట్‌తోనే సినిమాను పక్కా ప్లానింగ్‌తోనే పూర్తి చేశాం. రాహుల్‌ వండర్‌ఫుల్‌ యాక్టర్‌. 'వై' మంచి థ్రిల్లర్‌. సీట్‌ ఎడ్జ్‌ మూవీ. ఆహా ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. వారికి మరోసారి కృతజ్ఞతలు  తెలియజేస్తున్నాం" అన్నారు. 


ఈ కార్యక్రమంలో జెమినీ సురేష్‌, దేవయాని తదితరులు పాల్గొన్నారు. 


నటీనటులు: శ్రీరామ్‌, రాహుల్‌ రామకృష్ణ, అక్షయ చందర్‌, జెమినీ సురేష్‌, టీఎన్‌ఆర్‌, రఘుబాబు, కత్తి మహేశ్‌ తదితరులు


సాంకేతిక వర్గం:


దర్శకత్వం: బాలు అడుసుమిల్లి

నిర్మాతలు: ఏరు కొండ రఘురామ్‌, శ్రీనివాస్‌ వేగి, మురళి మాటూరు

సినిమాటోగ్రఫీ: దర్శన్‌

ఎడిటర్‌: ఛోటా కె.ప్రసాద్‌

మ్యూజిక్‌:  వికాస్‌ బడిస

Producer Monish Pattipati Interview

 


ప్యాషనేట్ ప్రొడ్యూసర్ అనిపించుకుంటా - యువ‌ నిర్మాత మోనీష్ పత్తిపాటి


ఈతరం ఫిలింస్ బ్యానర్ లో పలు సామాజిక చిత్రాలను నిర్మించిన నిర్మాత పోకూరి బాబూరావు మనవడు, దర్శకుడు భీమినేని శ్రీనివాసరావు తమ్ముడి కొడుకు మోనీష్ పత్తిపాటి నిర్మాతగా తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెడుతున్నారు. ఎంపీ ఆర్ట్స్ సంస్థను స్థాపించి తొలి ప్రయత్నంగా కథ కంచికి మనం ఇంటికి అనే సినిమాను నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా  


నిర్మాత మోనీష్ పత్తిపాటి మాట్లాడుతూ....నాకు చిన్నప్పటి నుండి సినిమా అంటే స్పెషల్ ఇంట్రెస్ట్ ఉండేది.  మా తాతగారు పోకూరి బాబూరావు గారు, మా పెదనాన్న భీమనేని శ్రీనివాస రావు గార్లు తీసే సినిమాలు చూస్తూ పెరిగాను. మా పెదనాన్న వెంట సినిమా షూటింగులకు వెళ్లేవాడిని. అప్పుడే నేను సినిమా తీయలనే కల మొదలైంది. కానీ సినిమా చేయాలంటే ఒక పొజిషన్ కి రావాలని అనుకొని స్టడీస్ పూర్తి చేసి సొంతంగా నేను సాఫ్ట్ వేర్ కంపెనీ స్టార్ట్ చేశాను. తర్వాత సినిమా తీయాలను కొని కొన్ని కథలు వినే క్రమంలో  కొరియోగ్రాఫర్ చాణక్య నాకు ఈ కథ చెప్పారు. తను చెప్పిన కథ నచ్చడంతో ఎంపీ ఆర్ట్స్ బ్యానర్ స్థాపించి కథ కంచికి మనం ఇంటికి అనే సినిమా నిర్మించాను. అలా కొరియోగ్రాఫర్ చాణక్య ఈ సినిమాతో డైరెక్టర్ అయ్యాడు. మా తాతకు, పెద నాన్నకు ఫస్ట్ సినిమా తీస్తున్నట్టు తెలియదు. సినిమా పూర్తి అయిన తర్వాత సినిమా చేశానని వాళ్ళకి చెప్పాను. వారు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. 


సినిమా మొత్తం హారర్ కామెడీ తో నడుస్తుంది. సాధారణంగా చిన్న పిల్లలకు కథ చెప్పినప్పుడు చివరికి కథ కంచికి మనం ఇంటికి అని అంటారు. కథకు తగ్గట్లే ఉన్న ఈ టైటిల్ అయితే బాగుంటుందని కన్ఫర్మ్ చేశాం. దర్శకుడు నాకు మంచి ఫ్రెండు షూటింగ్ లొకేషన్ కి వెళ్లి ఆయన సినిమా చేసే పద్ధతి చూశాను. తన ప్రతిభ నాకు నచ్చింది. ఈ సినిమాకు తెలుగు అమ్మాయి హీరోయిన్ అయితే బాగుంటుందని పూజిత పొన్నాడను ఆడిషన్ చేసి తీసుకున్నాం. 

హీరో, హీరోయిన్ లతో పాటు హేమంత్ , గెటప్ శ్రీను ఇద్దరూ మంచి క్యారెక్టర్స్ చేశారు. ఇప్పటివరకు చాలా హర్రర్ సినిమాలు వచ్చినా ఇది వాటికి భిన్నంగా ఉంటుంది. ఈ సినిమాలో గ్రాఫిక్స్ ఆకట్టుకుంటాయి. అనుకున్న బడ్జెట్లో సినిమాను పూర్తి చేశాము. సినిమా షూటింగ్ మొత్తం పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. నెక్స్ట్ మా బ్యానర్ లొనే ప్రొడక్షన్ నెంబర్ 2 గా కుమార్ కోట‌తో ఒక మూవీ  చేస్తున్నాము. ఉగాదికి పూర్తి వివరాలు తెలియజేస్తాను అని అన్నారు.


నటీనటులు 

అదిత్ అరుణ్, పూజిత పొన్నాడ, హేమంత్ , గెటప్ శ్రీను తదితరులు

 

 సాంకేతిక నిపుణులు 

బ్యానర్ :- యమ్. పి.ఆర్ట్స్

టైటిల్ :- కథ కంచికి మనం ఇంటికి

నిర్మాత :- మోనిష్ పత్తిపాడు

దర్శకత్వం :-  చాణిక్య చిన్న

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ :- సుభాష్ డేవాబ్తిని

లైన్ ప్రొడ్యూసర్ :- కుమార్ కోట

మ్యూజిక్ :- బీమ్స్ సిసిరోలియో 

డి.ఓ.పి :- వైయస్ కృష్ణ 

ఎడిటింగ్ :- ప్రవీణ్ పూడి 

డైలాగ్స్ :- శ్రీనివాస్ తేజ

ఫైట్స్ :- షావోలిన్ మల్లేష్

వి.యఫ్ యక్స్ :- దుర్గా ప్రసాద్ కేథ, ఆనంద్ పల్లకి 

పి.ఆర్.ఓ :- ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్

Vakeel Saab Director Sriram Venu Interview



 'పవర్ స్టార్' పవన్ కళ్యాణ్ తో పనిచేసిన ప్రతి క్షణం ఎంజాయ్ చేశాను - దర్శకుడు శ్రీరామ్ వేణు


'ఓ మై ఫ్రెండ్' చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైన దర్శకుడు శ్రీరామ్ వేణు. నాని హీరోగా 'ఎంసీఏ' చిత్రాన్ని రూపొందించి సక్సెస్ అందుకున్న ఈ టాలెంటెడ్ డైరెక్టర్ తాజాగా 'పవర్ స్టార్' పవన్ కళ్యాణ్ తో "వకీల్ సాబ్" చిత్రాన్ని తెరకెక్కించారు. పవన్ కళ్యాణ్ అభిమాని అయిన శ్రీరామ్ వేణు...ఒక అభిమానిగానే "వకీల్ సాబ్" సినిమా చేశానని చెబుతున్నారు. "వకీల్ సాబ్" సినిమాకు దర్శకత్వం వహించిన తన అనుభవాలను మీడియాతో పంచుకున్న శ్రీరామ్ వేణు..ఆ విశేషాలు చూస్తే...


- క్వారెంటైన్ వల్ల అందరం ఇళ్లలోనే ఉన్నాం. ఇన్నాళ్లూ థియేటర్ సెలబ్రేషన్స్ కు ఆడియెన్స్ కు దూరంగా ఉన్నారు. మొన్న థియేటర్లో వకీల్ సాబ్ ట్రైలర్ రిలీజ్ సందర్భంగా ఓ పావు గంట లోపలికి వెళ్లేందుకు మరో పావుగంట బయటకు వచ్చేందుకు పట్టింది. అంత పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్ వచ్చారు ట్రైలర్ రిలీజ్ కార్యక్రమానికి. పవన్ గారి సినిమా కోసం వాళ్లు ఎంత వేచి చూస్తున్నారో అప్పుడు అర్థమైంది.


- అభిమాన హీరోను డెరెక్ట్ చేయడం కంటే కావాల్సింది ఏముంటుంది. ఈ ప్రాజెక్ట్ ను ఎంతో సంతోషంగా తీసుకున్నాను. మేకింగ్ టైమ్ లో ఎక్కడా ఒత్తిడికి గురి కాలేదు. దర్శకుడిగా చెబుతున్నా.. వకీల్ సాబ్ సినిమా బాగుంటుందనే పూర్తి నమ్మకం ఉంది. మనకు నచ్చిన పని చేసినప్పుడు వచ్చే సంతృప్తిని సంతోషాన్ని ఇప్పుడు పొందుతున్నా. కష్ట సుఖాలు ప్రతి పనిలో ఉంటాయి. ఒత్తిడి, కష్టం ప్రతి సినిమాకు, ప్రతి దర్శకుడికి ఉంటాయి. ఎంసీఏ టైమ్ లోనూ ప్రెజర్ ఉంది. వకీల్ సాబ్ సినిమా చేసేప్పుడు ప్రతి రోజూ ఎంజాయ్ చేశాను. పవన్ గారిని చూడగానే సంతోషం కలుగుతుంది. హ్యాపీగా ఫీలవుతాను.


- ఈ ప్రాజెక్ట్ సెట్ అయినప్పుడు పవన్ గారిని వెళ్లి కలిశాను. ఆయన నాతో మాట్లాడుతూ... పింక్ రీమేక్ సినిమాను ఎలా చేద్దామనుకుంటన్నారు, మీ ఆలోచనలు ఏంటి అని అడిగారు.  ఈ కథను మీరు ఎలా తెరకెక్కించాలని ఆలోచిస్తున్నారు అని తెలుసుకున్నారు. కళ్యాణ్ గారితో రెండు మూడు సార్లు మీటింగ్ జరిగింది. వకీల్ సాబ్ కథ, స్క్రీన్ ప్లే, క్యారెక్టర్ గురించి నేను అనుకునే విషయాలు ఆయనతో చెప్పాను.ఆయన కూడా కొన్ని ఇన్ ఫుట్స్ ఇచ్చారు.దాన్ని బట్టి ముందుకు వెళ్ళాం. కళ్యాణ్ గారికి వేర్వేరు రకాల ఆడియెన్స్ ఉంటారు. ఏ,బీ,సీ అనే కేటగిరీలు ఉంటాయి. వాళ్లందరికీ చేరేలా సినిమాను రూపొందించాను. పింక్ ఒరిజినల్ అలా ఉండదు. కథ రాస్తున్నప్పుడు, స్క్రీన్ ప్లే విషయంలో, మాటల విషయంలో పవన్ గారి ఇమేజ్ గుర్తు చేసుకుంటూ వచ్చాను.



- సబ్జెక్ట్, నేను రాసుకున్న స్క్రీన్ ప్లేకు తగినట్లే పవన్ గారు, నాయికల క్యారెక్టర్స్ ఉంటాయి. ట్రైలర్ లోనే కథ చెప్పేశాను. ట్రైలర్ చూశాక మీకు అది అర్థమయి ఉంటుంది. వుమెన్ ఎంపవర్ మెంట్ గురించి ఇప్పటికే రెండు భాషల్లో ఇదే సినిమా చేశారు. వకీల్ సాబ్ లోనూ ఆ మెయిన్ పాయింట్ ఉంటుంది. అది వదిలేసి, కోర్ పాయింట్ తప్పించుకుని వేరే విధంగా సినిమాను రూపొందించలేదు.


- నా మొదటి సినిమా ఓ మై ఫ్రెండ్ సరిగ్గా ఆడలేదు. ఆరేడేళ్లు టైమ్ తీసుకుని ఎంసీఏ చిత్రాన్ని చేశాను. ఫ్రెండ్స్ కథతో ఓ మై ఫ్రెండ్, వదిన మరిది కాన్సెప్ట్ తో చేసిన ఎంసీఏ ఈ రెండు సినిమాలు వకీల్ సాబ్ సినిమా చేసేందుకు ఉపయోగపడ్డాయి. నా ఫస్ట్ సినిమా రిలీజై ఈ నవంబర్ కు సరిగ్గా పదేళ్లు పూర్తవుతున్నాయి. నాకు సినిమాలంటే ఇష్టం. హిట్స్ ఫ్లాప్స్ ఏది వచ్చినా ఇక్కడే ఉండాలని నిశ్చయించుకున్నాను. 


- పవన్ గారితో పనిచేయాలి అనేది నా డ్రీమ్. నా జీవితంలో ఏడేళ్లు సినిమాకు దూరంగా ఉన్నాను. అదే నా జీవితంలో అది పెద్ద కష్టం. ఇక అంతకంటే కష్టమేదీ ఉండదు. పవన్ గారితో పనిచేస్తున్నప్పుడు ఎప్పుడూ ఇబ్బంది పడలేదు. నా పని ఏంటో నాకు తెలుసు. కాబట్టి ఇబ్బంది అనిపించలేదు. కోర్ట్ రూమ్ డ్రామా కాబట్టి, దాన్ని మార్చలేదు. కోర్ ఐడియా అలాగే ఉంటుంది.


- ఒక స్టార్ హీరో సినిమా చేస్తున్నప్పుడు ఒక వ్యాపారం, ట్రేడ్ దాని చుట్టూ అల్లుకుని ఉంటాయి. దానికి తగినట్లే వకీల్ సాబ్ సినిమా తెరకెక్కించాను. ట్రైలర్ లో చూసినట్లు, ఎక్కువ సేపు కోర్ట్ రూమ్ డ్రామానే చూపించాను. వకీల్ సాబ్ సినిమా విషయంలో ఎలాంటి గొప్ప స్పందన వస్తుందో చూడాలి.


- ఫెయిల్యూర్ వచ్చినా, సక్సెస్ వచ్చినా తెల్లవారి పెన్ పేపర్ పట్టుకుని నా పని నేను చేయాల్సిందే. నేను మనసును నమ్ముతాను. జయాపజయాలు ఏది వచ్చినా మన పని మనం చేయాల్సిందే అని నమ్ముతాను. ప్రతి వంద కిలోమీటర్లకు భారతదేశంలో ప్రతిదీ మారిపోతుంటుంది. హిందీ పింక్ ఒకలా ఉంటుంది. తమిళ పింక్ మరోలా ఉంటుంది.  పవన్ గారు అంటే ఏంటో, ఒక అభిమానిగా, దర్శకుడిగా నాకు తెలుసు. కాబట్టి ఆయనకు సరిపోయేలా సబ్జెక్ట్ మార్చి చేశాను.


- ఎవరి ఊహలకు తగినట్లు సినిమా చేయలేను. బద్రి సినిమాను గుర్తు చేయడానికే ప్రకాష్ రాజ్ గారి పాత్రకు నందా అని పెట్టాను. అందులో సందేహం లేదు. పవన్ కళ్యాణ్ గారితో ఓ స్పెషల్ ప్రమోషనల్ సాంగ్ ఉంటుంది. అది ఎప్పుడు రిలీజ్ చేస్తారో చెప్పలేము. అది సంగీత దర్శకుడు థమన్ గారు రివీల్ చేస్తారు.


- పవన్ కళ్యాణ్ గారితో ప్రతి ఒక్క దర్శకుడు సినిమా చేయాలని కోరుకుంటారు. పవన్ గారికున్న స్టేచర్ కు వుమెన్ ఎంపవర్ మెంట్ కంటే మంచి కాన్సెప్ట్ ఉండదు. ఆయనకు ప్రస్తుతం బాధ్యత గల సినిమాల కరెక్ట్. ఇంతకంటే కమర్షియల్ కథలు కూడా మరేముంటాయి.


- నో అంటే నో అనే అంశం వకీల్ సాబ్ కథలో ఎలా ఉంటుందో మీరు తెరపైనే చూడాలి. నేనో కథ రాశాను, ఓ పాత్రను డిజైన్ చేశాను. అందులో ఎలాంటి పొలిటికల్ వ్యూస్ ఉన్నాయో లేదో అనేది చెప్పలేను. మీరు సినిమా చూసి చెప్పాలి. పింక్ కథలో మార్పులు చెప్పినప్పుడు పవన్ గారు బాగున్నాయని అన్నారు. పవన్ గారితో ప్రతి రోజూ బెస్ట్ మూవ్ మెంట్ అనుకోవచ్చు. మిగిలిన పుటేజ్ చూసుకున్నప్పుడు కూడా నాకు ఎగ్జైటింగ్ గానే ఉంది.


- వకీల్ సాబ్ సినిమా విషయంలో నేను ఒత్తిడికి లోనయ్యే టైమ్ కూడా లేదు. కథ కుదిరింది, ప్రాజెక్ట్ మొదలుపెట్టాం. సినిమా చేసుకుంటూ వెళ్లాం. నెక్ట్ సినిమా గురించి ఇంకా స్పష్టత లేదు.త్వరలో డీటెయిల్స్ చెప్తాను. హానెస్ట్లీ వకీల్ సాబ్ తీసుకొచ్చే ఎలాంటి రికార్డ్స్ గురించి ఆలోచించడం లేదు. మొన్న ఫ్యాన్స్ తో మీటింగ్ జరిగింది. మనకు సినిమా రికార్డ్స్ తో గుర్తుండదు. ఒక సినిమా అంకెలతో గుర్తుండదు. మనం ఎమోషన్ తో కనెక్ట్ అయితే ఆ సినిమా ఎప్పటకీ గుర్తుంటుంది. బొమ్మరిల్లు సినిమాను మనం అంకెలతో గుర్తుపెట్టకోలేదు కదా.


- వకీల్ సాబ్ లోని ఒక స్టిల్ లీక్ చేశారు ఫ్యాన్స్. అది బాగుందని చూసి. ఆ స్టిల్ నే పోస్టర్ లో పెట్టాను. లాయర్ సాబ్, మగువా లోకానికి తెలుసా నీ విలువ లాంటి కొన్ని టైటిల్స్ అనుకున్నాం. కానీ పవర్ స్టార్ ఫ్యాన్స్ ను డిజప్పాయింట్ చేయకుండా వకీల్ సాబ్ అని పెట్టుకున్నాం. మగువా మగువా అని పదాలు పెట్టాలని నేనే సూచించాను.


- ఒక క్యారెక్టర్ ఇన్నోసెంట్ గా ఉండాలి. ఆ క్యారెక్టర్ కు అనన్య నాగ‌ళ్లను తీసుకున్నాను. కాన్ఫిడెన్స్ ఉన్న మరో అమ్మాయి పాత్రకు అంజలిని తీసుకున్నాం. టుడేస్ గర్ల్ క్యారెక్టర్ కు కావాల్సి వచ్చినప్పుడు నివేదాను సెలెక్ట్ చేశాం. ఈ ముగ్గురూ తమ క్యారెక్టర్స్ చక్కగా చేశారు.

CLIMAX On OTT

 CLIMAX On OTT.



Amazon Prime bagged the rights for CLIMAX OTT Release.


The Much awaited Vijay- Modi , CLIMAX is going to be telecasted across the world through Amazon.

 

The release date would be in mid week of April 2020. The exact date is yet to be finalised.


Climax trailer has created incredible buzz , due to its uncanny resemblances of the Protagonist name. The heightened curiosity has made people awaiting for its OTT release.

The Mystery comic thriller has several Political satires and also inferences with a few country billionaire fugitives.

Touted to be a Hybrid Genre movie, CLIMAX hit the theatres in the first week of March 2021.

Vakeel Saab Trailer Launched Grandly

 


అభిమానుల సందడి మధ్య 'పవర్ స్టార్' పవన్ కళ్యాణ్ "వకీల్ సాబ్" ట్రైలర్ రిలీజ్

'పవర్ స్టార్' పవన్ కళ్యాణ్ "వకీల్ సాబ్" ట్రైలర్ లాంఛ్ కార్యక్రమం అభిమానుల సందడి మధ్య జరిగింది. సోమవారం సాయంత్రం 6 గంటలకు రెండు తెలుగు రాష్ట్రల్లోని ప్రధాన సెంటర్ల థియేటర్లలో "వకీల్ సాబ్" సినిమా ట్రైలర్ విడుదల జరిగింది. హైదరాబాద్ సుదర్శన్ థియేటర్ లో జరిగిన ట్రైలర్ విడుదల కార్యక్రమంలో అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బాణా సంచా కాలుస్తూ సంబరాలు జరుపుకున్నారు. జై పవన్ కళ్యాణ్ అనే నినాదాలు మార్మోగాయి. ఈ కార్యక్రమంలో నిర్మాత దిల్ రాజు, దర్శకుడు  శ్రీరామ్ వేణు ఇతర సినిమా యూనిట్ పాల్గొన్నారు.

అభిమానుల చేతుల మీదుగా వకీల్ సాబ్ ట్రైలర్ విడుదల జరిగింది. బిగ్ స్క్రీన్ మీద ట్రైలర్ చూసి అభిమానులు హోరెత్తిపోయారు. ఈ సందర్భంగా

నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ..వకీల్ సాబ్ ట్రైలర్ సూపర్బ్ గా ఉంది కదా. ఈ అరుపులు లేక మూడు సంవత్సరాలు అయ్యింది. ఈ ట్రైలర్ జస్ట్ బ్రేక్ ఫాస్ట్ మాత్రమే. లంచ్, డిన్నర్ ఏప్రిల్ 9న చేద్దాం. ట్రైలర్ చూశారు..మీ అభిమానులంతా హ్యాపీనా. ఇలాంటి సంతోషం కోసం, పవర్ స్టార్ ఇలా బిగ్ స్క్రీన్ మీద చూసేందుకు మూడేళ్లు మనమంతా వేచి చూశాం. ఆ వెయిటింగ్ ఇప్పటికి పూర్తయింది. ఏప్రిల్ 9న ఇదే థియేటర్ లో లంచ్, డిన్నర్ కలిసి చేద్దాం. అన్నారు.

దర్శకుడు  శ్రీరామ్ వేణు మాట్లాడుతూ*...జై పవర్ స్టార్. ట్రైలర్ బాగుందా. ట్రైలర్ బాగుంది కదా...సినిమా దీని కంటే చాలా చాలా బాగుంటుంది. ట్రైలర్ ను ఎంజాయ్ చేసినట్లే సినిమాను ఆస్వాదిస్తారు. ఏప్రిల్ 9న తేదీకి రెడీ అవ్వండి. అన్నారు.

Brandy dairies Trailer Launched

 


 "బ్రాందీ డైరీస్" ట్రైలర్ లాంచ్ !

వ్యక్తిలోని వ్యసన స్వభావాన్ని దానివల్ల వచ్చే సంఘర్షణలతో సహజమైన సంఘటనను, సంభాషణలు పరిణితి ఉన్న పాత్రలతో ఆద్యంతం ఆసక్తికరంగా కొనసాగుతూ వాస్తవికత వినోదాల మేళవింపు తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రమే "బ్రాందీ డైరీస్". గరుడ శేఖర్, సునీత సద్గురు హీరో, హీరోయిన్లు గా  కలెక్టీవ్ డ్రీమర్స్ పతాకంపై శివుడు దర్శకత్వంలో లేళ్ల శ్రీకాంత్ మరియు మిత్ర బృందం కలసి నిర్మించిన క్రౌడ్ ఫండెడ్ చిత్రం "బ్రాందీ డైరీస్". ఈ చిత్రానికి ప్రకాశ్ రెక్స్ సంగీతాన్ని అందించగా  జానపద గాయకుడు రచయిత పెంచల దాసు ఒక పాట ఇవ్వగా సాయి రణ్, హరిచరణ్ మరియు రవికుమార్ విందా నేపధ్యగానం సమకూర్చారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైన ఈ సినిమా ట్రైలర్ లాంచ్ చేశారు.

ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాతలు ప్రసన్న కుమార్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ "

 చాలా వరకు కథా బలం లేకుండా సినిమాలు వస్తున్నాయి. కానీ బ్రాందీ డైరీస్ మంచి కథబలం ఉన్న సినిమా. ఇటీవలే సినిమా చూశాను. ఇది అర్జున్ రెడ్డి లాంటి సినిమా. అందరికీ అంత పేరొచ్చే సినిమా అవుతుంది. సినిమాలో స్టార్స్ ఎవరూ లేరు అందరూ కొత్త వాళ్ళే. డైరెక్టర్ విసుగు లేకుండా ఆడియన్ కూర్చోబెట్టేలా ఆసక్తిగా తెరకెక్కించారు. టైటిల్ తోనే సినిమా ఎలా ఉంటుందో వివరణ ఇచ్చారు. యూత్ కోసం తీసిన సినిమా ఇది. నిర్మాతల మండలి నుండి ప్రతీ చిన్న సినిమాకు  సహకారం అందిస్తున్నాము. వైజాగ్ లో చిన్న సినిమాలకు శంకర్ బెస్ట్ డిస్ట్రిబ్యూటర్. అతను ఈ సినిమాను వైజాగ్ , ఈస్ట్ లో విడుదల చేస్తున్నాడు. 'వకీల్ సాబ్' రిలీజ్ రోజే సినిమాను రిలీజ్ చేయమని సలహా ఇచ్చాను. సినిమా బాగుంటే ప్రేక్షకులు ఎప్పుడూ చూస్తారు. కంటెంట్ ఉంటే ఏ సినిమా అయినా ఆడుతుంది. అలాంటి మంచి కంటెంట్ తో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయం సాధిస్తుంది."అన్నారు.


 ప్రసన్న కుమార్ మాట్లాడుతూ " కరోన టైంలో భయపడని ఎలిమెంట్ ఏదైనా ఉందంటే అది బ్రాందీ షాపులే. మద్యం అనేది చాలా మందికి నిత్యవసం అయిపోయింది. సినిమాకు పర్ఫెక్ట్ టైటిల్ పెట్టారు. అద్భుతమైన టైటిల్ ఇది. చిన్న సినిమాల మధ్య వచ్చి ఇబ్బంది పడకుండా పెద్ద సినిమాతో వస్తే కొన్ని థియేటర్స్ లభిస్తాయి. ఏప్రిల్ 10 న వస్తే బెటర్ గా ఉంటుందని నా సలహా. మద్యం గురించి తీసిన ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నా"అన్నారు.

చిత్ర దర్శకుడు శివుడు మాట్లాడుతూ....ఈ సినిమా కథకు కరెక్ట్ గా యాప్ట్ అవుతుందని "బ్రాందీ డైరీస్" టైటిల్ పెట్టడం జరిగింది. ఈ సినిమా కథ ఆరుగురు వ్యక్తుల చుట్టూ తిరుగుతుంది. ఆల్కహాల్ తాగితే  వచ్చే ఇబ్బందులు ఏమిటి, దాని వలన ఎం నస్టం జరుగుతుందనే  విషయాన్ని ఈ చిత్రం ద్వారా  తెలియజేస్తున్నాం. సినిమా మొదటి నుంచి ఎండింగ్ వరకు  బ్రాందీ(అల్కాహాల్) మీదనే కథ నడుస్తుంది .  ఇప్పటి వరకూ తెలుగులో ఇటువంటి సినిమా రాలేదు. మేము తీసిన ఈ కొత్త కథను డ్రమాటిక్ గా   ప్రేక్షకులకు ఎంటర్  టైన్మెంట్ మిస్ కాకుండా ప్రయోగాత్మకంగా  "బ్రాందీ డైరీస్" ను   ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాం.రెగ్యులర్ సినిమా లా ఉండదు.  ఉత్కంఠగా కూడా ఉంటుంది. అందరూ 60 రోజులు వర్క్ షాప్ చేశారు. రంగస్థల కళాకారులు కూడా సినిమాలో నటించారు. సినిమా చూసిన వారి నుండి మంచి సపోర్ట్ లభిస్తుంది. పెద్ద సినిమాకు ఎలాంటి గ్రాండ్ విజువల్ ఉంటాయో మా సినిమాలో కూడా అలాగే ఉంటుంది. మోనిక్ కుమార్ హాలీవుడ్ కెమెరామెన్ సినిమాకు వర్క్ చేశారు. ఇద్దరు కెమెరామెన్ లు వర్క్ చేశారు. పెంచల్ దాస్ గారు రాసి పాడిన పాట బాగా పాపులర్ అయ్యింది. మూడు పాటలు ఉంటాయి. సాంకేతికంగా చూసుకుంటే చాలా పెద్ద సినిమా. మా సినిమాను  ప్రేక్షకులు ఆదరించి ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నామని" అన్నారు.

 నిర్మాత మాట్లాడుతూ .. అన్ని లొకేషన్స్ లతో సహజత్వానికి పట్టం కడుతూ పూర్తిగా కొత్త నటీనటులతో సినిమా రూపుదిద్దుకుంది.  కథే ముఖ్య పాత్రగా 52 రోజుల్లో 104 లొకేషన్లలో సింగిల్ షెడ్యూల్లో సినిమాను పూర్తి చేశాము. తక్కువ బడ్జెట్ లో ఎక్కువ నాణ్యతతో తీసిన మా సినిమా   ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుందని అన్నారు.

 హీరో శేఖర్ మాట్లాడుతూ...సినిమా గురించి నాకు ఏవిధమైన అవగాహన లేకున్నా ఈ సినిమా కోసం  నన్ను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది.దర్శక నిర్మాతల సపోర్టుతో సినిమా చేయడం జరిగింది నాకీ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. దాదాపు రెండు నెలలు నాకు ట్రైనింగ్ ఇచ్చారు. ఆ ప్రాసెస్ లో సినిమా గురించి చాలా నేర్చుకున్నా. తెలుసుకున్నాను." అని అన్నారు 

హీరోయిన్ సునీత సద్గురు  మాట్లాడుతూ .." ఇలాంటిసందేశాత్మక సినిమాలో నటిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది సినిమాలో నటించినప్పుడు ఆల్కహాల్ మీద కూడా సినిమా తీయొచ్చా అనిపించింది. ఆల్కహాల్ గురించి తెలుపుతూ  లవ్ స్టోరీ ను జోడించి ప్రేక్షకులకు నచ్చే విధంగా చేయడం జరిగింది. ఇందులో ఉన్న పాటలు కూడా అద్భుతంగా వచ్చాయి.నాకీ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు 

 వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ శంకర్ మాట్లాడుతూ " ఈ సినిమాను రిలీజ్ చేస్తునందుకు సంతోషంగా ఉంది. వైజాగ్ తో పాటు ఈస్ట్ లో మంచి థియేటర్స్ లో రిలీజ్ చేసేందుకు నా వంతు కృషి చేస్తాను"అన్నారు.

  చిత్ర నటీనటులు

గరుడ శేఖర్, సునీత సద్గురు,నవీన్ వర్మ,,కె.వి.శ్రీనివాస్, రవీందర్ బాబు,దినేష్ మద్న్యే తదితరులు

  సాంకేతిక నిపుణులు

చిత్రం...బ్రాందీ డైరీస్

బ్యానర్. : కలెక్టివ్ డ్రీమ్స్

నిర్మాత : లేళ్ల శ్రీకాంత్ 

రచన- దర్శకత్వం : శివుడు 

సంగీతం : ప్రకాష్ రెక్స్ 

సినిమాటోగ్రఫీ : ఈశ్వరన్ తంగవేల్ 

ఎడిటర్: యోగ శ్రీనివాస్

Thamanna Aha Originals 11th Hour On April 9th

 


ఉగాది సంబరాలు షురూ చేసిన తెలుగు ఓటీటీ 'ఆహా' ..తమన్నా తొలి డెబ్యూ ఒరిజినల్‌ 'లెవన్త్‌ అవర్‌' టీజర్‌ విడుదల

'చక్ర వ్యూహం'లో చిక్కుకున్నప్పుడు దారి వెతికితే దొరకదు.. క్రియేట్‌ చేసుకోవాల్సి వస్తుంది' అని అంటోంది మిల్కీ బ్యూటీ తమన్నా. ఇంతకీ ఆమె చిక్కుకున్న చక్రవ్యూహం ఏంటి? అనేది తెలియాలంటే 'లెవన్త్‌ అవర్‌' వెబ్‌ సిరీస్‌ చూడాల్సిందే అని అంటున్నారు మేకర్స్‌. 'లెవన్త్‌ అవర్‌' ఒరిజినల్‌లో తమన్నా అరత్రికా రెడ్డి అనే శక్తివంతమైన, ధైర్యవంతురాలైన మహిళ పాత్రలో కనిపించనున్నారు.  తెలుగువారికి అన్‌లిమిటెడ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందిస్తూ వారి హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని దక్కించుకున్న  తెలుగు ఓటీటీ ఆహా.. వారి ప్రియమైన తెలుగు ప్రేక్ష‌కులకు ఉగాది సంబరాలను ఎంటర్‌టైన్‌మెంట్‌తో ముందుగానే తీసుకొస్తుంది. అందులో భాగంగా ఏప్రిల్ 9న ఆహాలో మిల్కీబ్యూటీ త‌మ‌న్నా తొలిసారి న‌టించిన ఒరిజిన‌ల్  ‘లెవన్త్ అవర్’ ప్ర‌సారం కానుంది.  సోమవారం  ‘లెవన్త్ అవర్’ టీజర్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. ఈ టీజర్‌ను చూస్తే .. 

మ‌ల్టీ బిలియ‌న్ డాల‌ర్స్ కంపెనీ ఆదిత్య గ్రూప్ కంపెనీ అనుకోకుండా ఆర్థిక సమస్యల వలయంలో చిక్కుకుంటుంది. ఈ సమస్యల నుంచి ఆ కంపెనీని బయట పడేయటానికి అర‌త్రికా రెడ్డి సీఈఓగా బాధ్యతలను చేపడుతుంది.

'నేనప్పుడే చెప్పాను.. కంపెనీ రన్‌ చేయడం దాని వల్ల కాదు అని..' అని తండ్రి జయప్రకాశ్‌ కూతురు తమన్నాను ఉద్దేశించి చెప్పే సందర్భం చూస్తే  అసలు అరత్రికా రెడ్డి ఈ సమస్యను ఎలా తీరుస్తుందనే దానిపై ఎవరికీ నమ్మకం ఉండదు. స్వయానా ఆమె తండ్రి కూడా నమ్మడు అని టీజర్‌ను చూస్తే అర్థమవుతుంది. 

స్నేహితులతో చేసే పోరాటం, కాలంతో చేసే పోరాటం, శత్రువులతో చేసే పోరాటం..' మరి వీటి నుంచి అరత్రికా రెడ్డి తన కంపెనీని ఎలా గట్టెక్కిస్తుంది. పురుషాధిక్యత ప్రపంచంలో మహిళలు అబలలు కాదు.. సబలలు అని నిరూపిస్తుంది అనేది తెలియాలంటే మాత్రం 'లెవన్త్‌ అవర్‌' ఒరిజినల్‌ చూడాల్సిందే. 

ఉగాది సంద‌ర్భంగా ఏప్రిల్ 9న ప్ర‌సారం కానున్న ఈ వెబ్ సిరీస్ ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌సార‌మైన‌ తెలుగు వెబ్ సిరీస్‌లో అతి పెద్ద వెబ్ సిరీస్‌. ఉపేంద్ర నంబూరి ర‌చించిన పుస్త‌కం 8 అవ‌ర్స్ స్ఫూర్తితో ఈ వెబ్ సిరీస్‌ను రూపొందించారు. ప్ర‌దీప్ ఉప్ప‌ల‌పాటి ఈ సిరీస్‌కు రైట‌ర్‌గా వ్య‌వ‌హ‌రించ‌డంతో పాటు ఇన్‌ట్రౌప్ బ్యాన‌ర్‌పై  ఈ ఒరిజిన‌ల్ రూపొందించారు కూడా. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ప్ర‌వీణ్ స‌త్తారు ఈ వెబ్ సిరీస్‌ను తెర‌కెక్కించారు. 

ఆస‌క్తిక‌ర‌మైన  క్లాసిక్ చిత్రాలు, ఒరిజిన‌ల్స్‌తో 'ఆహా' అతి త‌క్కువ వ్య‌వ‌థిలోనే తెలుగు వారి హృద‌యాల్లో త‌న‌దైన స్థానాన్ని సంపాదించుకుంది. తెలుగువారి లోగిళ్లను ఎంటర్‌టైన్మెంట్‌తో నింపేయడానికి మరింత ఆసక్తికరమైన అంశాలతో సన్నద్ధమవుతుంది. 

న‌టీన‌టులు:

త‌మ‌న్నా, అరుణ్ అదిత్‌, వంశీ కృష్‌ణ‌, రోషిణి ప్ర‌కాష్‌, అభిజీత్ పూండ్ల‌, శ‌త్రు, మ‌ధుసూద‌న్ రావు, జ‌య‌ప్ర‌కాష్‌, ప‌విత్రా లోకేష్‌, శ్రీకాంత్ అయ్యంగార్‌, అనిరుద్ బాలాజీ త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:

నిర్మాత‌:  ప్ర‌దీప్ ఉప్ప‌ల‌పాటి

ద‌ర్శ‌క‌త్వం:  ప్ర‌వీణ్ స‌త్తారు

ఎడిట‌ర్‌:  ధ‌ర్మేంద్ర కాక‌రాల

సినిమాటోగ్ర‌ఫీ:  ముఖేష్.జి

సంగీతం:  భ‌ర‌త్, సౌర‌భ్‌

Shukra Releasing on April 23

 


New age suspense thriller "SHUKRA" releasing on April 23rd


An underworld group named Thugs is creating tremors across major cities through a series of robberies.

Amidst of this, a rich couple from Mumbai enters Visakhapatnam on personal and business purpose.


While the story is being narrated on the theme of house and pool parties, the Thugs enter their house one night.


Does the couple gets into trouble? What's the link between the Thugs and the couple? With many questions like these, the whole Shukra story was woven by Suku Purvaj with interesting episodes along with new age film making and story telling.


The movie is going to make its presence felt from April 23. The teaser and songs released already have been making waves.


Cast: Arvind Krishna, Srijitaa Ghosh. DOP - Jagadeesh Bommisetti. Music - Ashirvad. Producers - Nalla Ayyanna Naidu, Teja Palle. Written & Directed by Suku Purvaj.

Vakeel Saab Trailer Release Theatres List

 


పవన్ కళ్యాణ్ "వకీల్ సాబ్" ట్రైలర్ రిలీజ్ థియేటర్స్ లిస్ట్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా వకీల్ సాబ్ ట్రైలర్ రిలీజ్ కు కౌంట్ డౌన్ మొదలైంది. ఆంధ్రా, సీడెడ్, నైజాం లోని ఏ సెంటర్స్ లో వకీల్ సాబ్ ట్రైలర్ మెగాభిమానుల చేతుల మీదుగా విడుదల కాబోతోంది. ఆ థియేటర్స్ లిస్ట్ ను నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ప్రకటించింది. ఆ థియేటర్స్ లిస్ట్ చూస్తే...

వైజాగ్ - సంగం, గోపాలపట్నం - మౌర్య, గాజువాక (మిండి) - గ్లోబెక్స్, మధురవాడ - ఎస్టీబీఎల్ స్క్రీన్ 1, శ్రీహరిపురం - ఎస్వీసీ లికిత, విజయనగరం - ఎస్వీసీ మల్టీప్లెక్స్, శ్రీకాకుళం - ఎస్వీసీ రామ్ లక్ష్మణ, అనకాపల్లి - రామచంద్ర, తగరపువలస - రాములమ్మ, పాయకరావుపేట - ఎస్వీసీ శ్రీలక్ష్మి, రాజం - ఎస్వీసీ అప్సర, చీపురుపల్లి - వంశీ, బొబ్బిలి - టీబీఆర్ స్క్రీన్ 1, పార్వతీపురం - టీబీఆర్ స్క్రీన్ 1, యలమంచిలి - సీత

నెల్లూరు- ఎం1 సినిమాస్, కావలి - మానస సినిమాస్, సూల్లూరుపేట - వీ ఈపిక్, నాయుడుపేట - సీఎస్ తేజ, వెంకటగిరి - బ్రమర, కందుకూరు - కోటీశ్వర, దర్శి - వెంకటేశ్వర, గూడురు - వెంకటేశ్వర సినీ కాంప్లెక్స్ 

నైజాం - ఆర్టీసీ ఎక్స్ రోడ్స్ - సుదర్శన్ 35ఎంఎం, వరంగల్ - రాధిక, ఖమ్మం - శ్రీ తిరుమల, కరీంనగర్ - మమత, నల్గొండ - నటరాజ్, మిర్యాలగూడ - రాఘవ, నిజామాబాద్ - లలిత మహల్, మహబూబ్ నగర్ - శ్రీనివాస, అదిలాబాద్ - మహేశ్వరి, సూర్యాపేట - కిషోర్

ఈస్ట్ - రాజమండ్రి - గీత అప్సర, రాజమండ్రి - సాయికృష్ణ, కాకినాడ - పద్మప్రియ కాంప్లెక్స్, కాకినాడ - దేవి మల్టీప్లెక్స్, అమలాపురం - వెంకటరమణ, మండపేట - రాజరత్న కాంప్లెక్స్, మల్కిపురం - పద్మజ కాంప్లెక్స్, రావులపాలెం - వెంకటేశ్వర, జగ్గంపేట - రాజవేణి, సామర్లకోట - విగ్నేశ్వర, పిఠాపురం - అన్నపూర్ణ, తుని - శ్రీరామ, రామచంద్రపురం - కిషోర్, పెద్దాపురం - లలితా కాంప్లెక్స్, నీలపల్లి - శ్రీసత్య, రాజనగరం - ఫార్చూన్ ఫోర్ సినిమాస్, తాటిపాక - అన్నపూర్ణ

వెస్ట్- ఏలూరు - సత్యనారాయణ, భీమవరం - పద్మాలయ, తాడేపల్లిగూడెం - రంగ మహల్, తణుకు - వీరనారాయణ, పాలకొల్లు - మారుతి, నర్సాపురం - అన్నపూర్ణ, జంగారెడ్డి గూడెం - లక్ష్మి, నిడదవోలు - వీరభద్ర, ఆకివీడు - విజయ, గణపవరం - మహాలక్ష్మి, కొవ్వూరు - అనన్య, అత్తిలి - కనకదుర్గ, పెనుగొండ - మినర్వా

గుంటూరు - గుంటూరు - భాస్కర్ సినిమాస్, సినీ స్క్వేర్, వి ప్లాటెనొ, తెనాలి - లక్ష్మి కాంప్లెక్స్, ఒంగోల్ - సత్యం, రత్నమహాల్, చిలకలూరుపేట - కేఆర్ కాంప్లెక్స్, మాచర్ల - రామా టాకీస్, చీరాల - శాంతి థియేటర్

కృష్ణ- విజయవాడ - అప్సర, శైలజ, మచిలీపట్నం - సిరి వెంకట్, గుడివాడ - జీ3 సింధూర

సీడెడ్- కడప - రవి, అనంతపురం - త్రివేణి, ప్రొద్దుటూరు - అరవీటి, హిందూపురం - గురునాథ్, కర్నూలు - ఎస్వీసీ, నంద్యాల - రామనాథ్, తిరుపతి - సంధ్య,  మదనపల్లి - కృష్ణ, బళ్లారి - నటరాజ్, గుంతకల్ - ఎస్ఎల్వీ, రైల్వే కోడూర్ - ఏఎస్ఆర్, కాళహస్తి - ఆర్ఆర్, చిత్తూరు - విజయలక్ష్మి

Telangana Devudu Releasing in April

 


డి.టి.ఎస్. మిక్సింగ్ పూర్తి చేసుకున్న ‘తెలంగాణ దేవుడు’.. ఏప్రిల్‌లో విడుదల


ఫ్రెండ్లీ స్టార్‌ శ్రీకాంత్ టైటిల్‌ పాత్రలో నటించిన చిత్రం 'తెలంగాణ దేవుడు'. మ్యాక్స్ ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై మహ్మద్‌ జాకీర్ ఉస్మాన్ నిర్మించిన ఈ చిత్రానికి వడత్యా హరీష్‌ దర్శకుడు. 1969 నుంచి 2014 వరకు తెలంగాణ ప్రాంతంలో జరిగిన పరిస్థితులను చూసి ప్రజల కష్టాలను తీర్చిన ఒక ఉద్యమ ధీరుడి జీవిత చరిత్ర కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోంది. ప్రస్తుతం ఈ చిత్రం డి.టి.ఎస్‌ మిక్సింగ్‌ కార్యక్రమాలను పూర్తి చేసుకున్నట్లుగా చిత్రయూనిట్‌ తెలియజేసింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఏప్రిల్‌లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. 


ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మహ్మద్‌ జాకీర్ ఉస్మాన్ మాట్లాడుతూ.. ‘‘మా ‘తెలంగాణ దేవుడు’ చిత్రం చాలా బాగా వచ్చింది. ఈ చిత్రం కోసం శ్రీకాంత్‌ గారు ఇచ్చిన సహకారం, సపోర్ట్‌ మరిచిపోలేనిది. అందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. తెలంగాణ ప్రాంతాలలో తెలంగాణ కోసం ఉద్యమం చేసి సాధించుకున్న తర్వాత ఏర్పడిన పరిణామాల గురించి ప్రస్పుటంగా ఈ చిత్రం ద్వారా దర్శకుడు వడత్యా హరీష్‌ అద్భుతంగా చూపించబోతున్నాడు. ఆయన ఈ చిత్రాన్ని తెరకెక్కించిన తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ప్రస్తుతం చిత్రానికి సంబంధించి డిటిఎస్ మిక్సింగ్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. మిగతా కార్యక్రమాలను కూడా పూర్తి చేసి ఏప్రిల్‌లో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాము..'' అని తెలిపారు. 


శ్రీకాంత్, సంగీత, జిషాన్ ఉస్మాన్ (తొలి పరిచయం), బ్రహ్మానందం, సునీల్, సుమన్, బ్రహ్మాజీ, వెంకట్, పృద్వి, రఘు బాబు, షాయాజి షిండే, విజయ్ రంగరాజు, బెనర్జీ, చిట్టిబాబు, మధుమిత, సత్య కృష్ణ, సన, రజిత, ఈటీవీ ప్రభాకర్, సమీర్, బస్ స్టాప్ కోటేశ్వరరావు, కాశీ విశ్వనాథ్, జెమిని సురేష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సాంకేతిక నిపుణులు

నిర్మాత: మహ్మద్‌ జాకీర్ ఉస్మాన్

రచన, దర్శకత్వం: వడత్యా హరీష్

మ్యూజిక్: నందన్ బొబ్బిలి

సినిమాటోగ్రాఫర్: అడుసుమిల్లి విజయ్ కుమార్

ఎడిటర్: గౌతంరాజు

లైన్ ప్రొడ్యూసర్: మహ్మద్‌ ఖాన్

పీఆర్వో: బి.ఎస్‌. వీరబాబు

మాక్స్‌ల్యాబ్ సిఈఓ: మహ్మద్‌ ఇంతెహాజ్‌ అహ్మద్‌

Skills in martial arts and adventure Sports is Required-Pawan Kalyan



 Skills in martial arts and adventure sports necessary for new generation

  • Says Janasena President Sri Pawan Kalyan

  • Felicitates marital arts’ trainer of Nellore and Guinness Book record holder Sri Prabhakar Reddy and extends financial assistance 

Skills in martial arts and adventure sports will help develop mental strength along with physical fitness for youth and it is necessary to learn them, Janasena President Sri Pawan Kalyan has said. There are so several conventional martial arts in our country and besides, many other martial arts are in vogue in various Asian countries. If the young boys and girls are given training from childhood, they will help to make self-defence and also acquiring psychological strength. Sri Pawan Kalyan felicitated Sri Prabhakar Reddy, a trainer of martial arts from Nellore and recipient of several Guinness Book records, in his office in Hyderabad on Friday morning. Sri Pawan Kalyan handed over Rs 1 lakh cheque to him through the ‘Pawan Kalyan Learning Centre for Excellence’ organisation set up by him.           

Speaking on the occasion, Sri Pawan Kalyan said “I came to know about Sri Prabhakar Reddy when I am browsing for the trainers available in our country in ‘Wing Chun’ martial art. It is happy to note that though he had got trained in various countries in martial arts and achieved so many records, he was giving training to youth in his native place without migrating to big cities. Persons like him shall be encouraged. In this process, I extended financial support through our trust,” he said.   

Sri Prabhakar Reddy said “I have achieved 29 world records in martial arts and learnt martial arts in China, Thailand, Malaysia and Srilanka. I got trained in the Shaolin temple in China. They will help youth immensely if they know martial arts. There are only a few people learning martial arts in our country. Sri Pawan Kalyan has secured knowledge in various forms of martial arts. Very few people have an interest in martial arts. I felt happy as he invited me, felicitated and extended financial assistance. I thank Sri Pawan Kalyan,” he said. 

Sri Pawan Kalyan has ascertained some details about ‘Wing Chun’ from him. He also acquired some techniques in Wing Chun wooden dummy.  


Ee Kadha lo Pathralu Kalpitham


ఈ కథలో పాత్రలు కల్పితం రివ్యూ


బ్యానర్ : ఎంవిటి ఎంటర్‌టైన్‌మెంట్స్,

క‌థ-స్క్రీన్‌ప్లే- దర్శకత్వం: అభిరామ్ ఎమ్‌.

నిర్మాత: రాజేష్‌ నాయుడు,

సినిమాటోగ్రఫీ: సునీల్‌ కుమార్‌.ఎన్‌,

సంగీతం: కార్తీక్‌ కొడకండ్ల,

ఎడిటింగ్‌: శ్రీకాంత్‌ పట్నాయక్‌. ఆర్‌- తిరు,

డైలాగ్స్ అండ్ ఎడిషినల్ స్క్రీన్‌ప్లే: తాజుద్దీన్‌ సయ్యద్‌,

నటీనటులు: పవన్‌ తేజ్‌, మేఘన, ప్రిద్వి, రఘుబాబు, నవీన్, అభయ్, సింగర్ నోయెల్ తదితరులు ..

విడుదల : 26 – 03 – 2021

రేటింగ్ : 3 / 5


కొణిదెల ఫ్యామిలీ కి చెందిన మరో హీరో పవన్ తేజ్ కొణిదెల హీరోగా పరిచయం అవుతూ తెరకెక్కిన చిత్రం ఈ కథలో పాత్రలు కల్పితం. కొత్త తరహా కథతో తెరకెక్కిన ఈ సినిమాతో హీరోగా మంచి క్రేజ్ తెచ్చుకునే ప్రయత్నం చేసాడు పవన్ తేజ్. కొత్త దర్శకుడు అభిరామ్ తెరకెక్కించిన ఈ కథలో పాత్రలు ఎలా కల్పితం, అసలు ఏమి జరిగింది అన్నది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.


కథ :


హీరో కృష్ణ ( పవన్ తేజ్ కొణిదెల ) హీరోగా ప్రయత్నాలు చేస్తుంటాడు. అతని ఫ్రెండ్ నవీన్ ప్రముఖ ప్రొడ్యూసర్ రియల్ రత్నం ( రఘుబాబు ) దగ్గర ప్రొడక్షన్ మేనేజర్ గా పనిచేస్తుంటాడు. హీరోగా ప్రయత్నాలు చేస్తున్న అతనికి అప్పటికే ఓ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న శృతి ( మేఘన కుమార్ ) ను మొదటి చూపులోనే ప్రేమిస్తాడు. తరువాత అతని ప్రేమలో ఆమె కూడా పడిపోతుంది. ఇలా సాఫిగా సాగిపోతున్న క్రమంలో కృష్ణ కు హీరోగా ఛాన్స్ వస్తుంది. ఆ సినిమా కథ ఓ పాపులర్ మోడల్ రియల్ కథతో జరుగుతుంది. ఆ పాపులర్ మోడల్ జీవితం నేరమయం అవ్వడంతో ఏసిపి ( ప్రిద్వి ) అన్వేషణ మొదలు పెడతాడు. అసలు ఆ మోడల్ ఎవరు ? ఆమె వెనకున్న కథేమిది ? ఇంతకీ హీరో అవ్వాలనుకున్న కృష్ణ ఎందుకు ఆ మోడల్ విషయంలో ఓవర్ గా రియాక్ట్ అవుతాడు లాంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే .


నటీనటుల ప్రతిభ :


నటీనటుల విషయానికి వస్తే ముందుగా హీరో పవన్ తేజ్ గురించి చెప్పుకోవాలి. కొణిదెల ఫ్యామిలీ హీరోగా మెగాస్టార్ చిరంజీవి దగ్గర బంధువు అయిన పవన్ తేజ్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేసాడు. అతని బాడీ లాంగ్వేజ్, స్టైల్, డైలాగ్స్ అన్ని బాగున్నాయి. అయితే కొన్ని కొన్ని సీన్స్ లో అతని పేస్ మరి చిక్కిపోయినట్టు కనిపించడం కాస్త ఇబ్బంది కలిగిస్తుంది తప్ప మిగతా అన్ని విషయాల్లో పవన్ తేజ్ ఆకట్టుకున్నాడు. డాన్స్, ఫైట్ అన్నింటిలో తనదైనా స్టైల్ చూపించాడు. ఇక హీరోయిన్ మేఘన గ్లామర్ సినిమాకు ప్రధాన ఆకర్షణ. అందం, అభినయం తో మేఘన కుర్రకారును తన ప్రేమలో పడేసింది. ఇక ఏ సిపి గా ప్రిద్వి అదరగొట్టాడు. ముక్యంగా అయన ఒరిజినల్ వాయిస్ పెట్టడం బాగుంది. అలాగే రియల్ రత్నం పాత్రలో రఘుబాబు తనదైన కామెడీతో ఆకట్టుకున్నాడు. ఇక మిగతా పాత్రల్లో నవీన్, అభయ్ చక్కగా చేసారు.. ముక్యంగా నెగిటివ్ పాత్రలో సింగర్ నోయల్ నటన బాగుంది.


టెక్నీకల్ హైలెట్స్ :


ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ బాగుంది సునీల్‌ కుమార్ అందించిన కెమెరా ప్రధాన ఆకర్షణ అని చెప్పాలి, చాలా సీన్స్ చాలా అందంగా చూపించారు. ఇక సంగీతం అందించిన కార్తీక్‌ కొడకండ్ల సాంగ్స్ తో పాటు ఆర్ ఆర్ తో అదరగొట్టాడు. కార్తీక్ అందించిన ఆర్ ఆర్ ప్రధాన హైలెట్ గా నిల్చింది. సినిమాలో సీన్స్ ఎలివేట్ చేయడంలో ఆర్ ఆర్ సూపర్ అని చెప్పాలి. ఇక ఎడిటింగ్ అందించిన శ్రీకాంత్‌ పట్నాయక్, ఆర్ తీరు ల పనితీరు బాగుంది. ఎక్కడ బోర్ కొట్టే సీన్స్ లేకుండా జాగ్రత్త పడ్డారు. అలాగే సినిమాలో

డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. స్క్రీన్‌ప్లే డైలాగ్స్ ఇచ్చిన తాజుద్దీన్‌ సయ్యద్ మంచి ప్రయత్నం చేసాడు. ఇక ఈ చిత్రానికి క‌థ-స్క్రీన్‌ప్లే- దర్శకత్వం వహించిన కొత్త దర్శకుడు అభిరామ్ ఎమ్‌ గురించి చెప్పాలంటే .. ఓ ఆసక్తికరమైన కథను ఎంచుకుని దానికి సినిమాటిక్ డ్రామాతో ఓ సస్పెన్సు థ్రిల్లర్ కథని బాగా డీల్ చేసాడు. సినిమాలో వచ్చే ట్విస్టులన్నీ ఆకట్టుకుంటాయి. ముక్యంగా హీరో పాత్రను చివరి వరకు అతను హీరోగా ప్రయత్నాలు కాదు ఇంకేదో ఉందని హైడ్ చేయడం సినిమాకు బాగా హైలెట్ అయింది. ఇక నిర్మాత రాజేష్‌ నాయుడు నిర్మాణ విలువలు బాగున్నాయి.


విశ్లేషణ :


ఓ సస్పెన్స్ కథను ఎంటర్ టైనేమేంట్ వే లో చెప్పి ఆ కథలోని ట్విస్ట్ లను ఒక్కొక్కటిగా విప్పుతూ కథను నడపడం బాగుంది. దర్శకుడు తాను ఎంచుకున్న కథను బాగా డీల్ చేసాడు. ముక్యంగా నేడు సమాజంలో జరుగుతున్నా విమెన్ ట్రాఫికింగ్ ను ఎంచుకుని దాన్ని ఆసక్తికరంగా తెరకెక్కించిన విధానం బాగుంది. ఈ విషయంలో దర్శకుడు అభిరాం సక్సెస్ అయ్యాడు. ఇక హీరోగా పరిచయం అయిన పవన్ తేజ్ నటన, అతని యట్టిట్యూడ్ బాగుంది. నటుడిగా రాణించాలని తపన ప్రతి విషయంలో కనిపించింది. ఇక హీరోయిన్ మేఘన గ్లామర్, నటన మరో ప్రధాన హైలెట్ అని చెప్పాలి. టెక్నీకల్ విషయంలో కూడా చాలా కేర్ తీసుకుంటూ ఆసక్తికర అంశాలతో మంచి ప్రయత్నం చేసారని చెప్పొచ్చు.

Happy with hat-trick hits with Sithara Entertainments: Nithiin

 Happy with hat-trick hits with Sithara Entertainments: Nithiin



Youth star Nithiin and National Award winning actress Keerthy Suresh starrer ‘Rang De’ was directed by Venky Atluri and produced by Suryadevara Naga Vamsi under Sithara Entertainments banner, released at the box office on Friday and received a unanimous positive talk. With such a reception, the success celebrations were held at Sithara banner’s office in Hyderabad.


Speaking on this occasion hero Nithiin said, “The response to the film is superb. Audiences are thoroughly enjoying the comedy and emotional elements in the movie. The chemistry between me and Keerthy Suresh worked out really and Keerthy’s role is getting a lot of appreciation. So do for my role. I would like to thank all the audiences who are pouring down a lot of compliments. This is my third film in Sithara Entertainments and I’m really happy to score a hat-trick with this banner. The box office collections of the film are improving with every. We are getting reports that matinee collections are better than morning and so on. Hopefully the weekend collections will be far better.”


Director Venky Atluri said, “This moment is like a student waiting for his result after writing an exam. I’m so happy that the result is very positive. We are receiving positive vibes from all areas. We woke up this morning with good news from overseas but we are still nervous. Nithiin, Keerthy, music composer Devi Sri Prasad and cameraman PC Sreeram are the four pillars of this film.  I will be indebted to Sithara Entertainments banner and I will work with them in future. Also it’s no sentiment that film have foreign backdrop. It’s just a coincidence and initially we planned to shot in Italy but due to pandemic we shot in Dubai.”


Producer Naga Vamsi said, “Everyone who has watched the movie are saying positive words about it. Most importantly the media people have liked ‘Rang De.’ Some have liked the comedy and others emotional element. It’s a complete packaged film. Also the collections are getting better with every show and we hope that the collections will be far good in the weekend and ‘Rang De’ will become a big hit under our Sithara banner.”


Before that hero Nithiin cut the cake along with director Venky and producer Naga Vamsi and rejoiced the success.