Latest Post

Tremendous Response for Chavu Kaburu Challaga Trailer



అన్ని వర్గాల ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న కార్తికేయ ‘చావు క‌బురు చ‌ల్ల‌గా’ థియేట్రికల్ ట్రైలర్.. 


మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ గారి స‌మ‌ర్ప‌ణ‌లో వ‌రస విజయాలు అందుకుంటూ సక్సెస్ కు మారు పేరుగా నిలిచిన ‌బన్నీ వాసు నిర్మాత‌గా ఎన‌ర్జిటిక్ యంగ్ హీరో కార్తికేయ‌, లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా నూత‌న ద‌ర్శ‌కుడు కౌశిక్ పెగ‌ళ్ల‌పాటి తెర‌కెక్కిస్తున్న చిత్రం 'చావు క‌బురు చ‌ల్ల‌గా'. ‌ తాజాగా ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ విడుదలైంది. అదిరిపోయే కామెడీ సీన్స్.. అద్భుతమైన ఎమోషన్.. మంచి కథతో అన్ని కమర్షియల్ హంగులు అద్దుకున్న ఈ ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇప్పటికే విడుదలైన టైటిల్, హీరో కార్తికేయ 'బ‌స్తి బాల‌రాజు' ఫ‌స్ట్ లుక్, ఇంట్రోతో పాటు క్యారెక్ట‌ర్ వీడియో, లావణ్య త్రిపాఠి ఫస్ట్ లుక్ కి, టీజ‌ర్ గ్లిమ్ప్స్ కి, మైనేమ్ ఈజ్ రాజు, క‌దిలే కాలాన్ని, పైన పటారం లోన లొటారం పాటల‌‌కు అనూహ్య స్పంద‌న ల‌భించింది. తాజాగా ట్రైలర్ కూడా అదే రకంగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఇందులో కార్తికేయ గెట‌ప్‌, డైలాగ్ డెలివ‌రికి మంచి రెస్పాన్స్ వస్తుంది. 

"ఆకలి నిద్ర మూర్ఖత్వం ఇవి కాకుండా.. 

జాలి దయ మానవత్వం అంటే ఏంటో తెలుసారా నీ మనస్సాక్షికి.. "

"అమ్మాయిలందరూ ఎదవలకే పడతారంటారు.. అందులో నేను నెంబర్ వన్.. నన్ను మించిన ఆప్షన్ ఎక్కడ ఉంటుంది నీకు.."

" ఇందాక ఫోన్ లో చూసావే.. నాది యాక్టింగ్ మాత్రమే.. నువ్వు ఎక్కువ చేసావ్ అనుకో.. నీకు ఒరిజినల్ పడిపోద్ది.." 

అంటూ ట్రైలర్ లో వచ్చే డైలాగులకు మంచి రెస్పాన్స్ వస్తుంది.

ఈ సంద‌ర్భంగా చిత్ర ద‌ర్శ‌కుడు కౌశిక్ పెగ‌ళ్ల‌పాటి మాట్లాడుతూ ఇప్ప‌టికే చావు క‌బురు చ‌ల్ల‌గా చిత్రం నుంచి విడుద‌ల చేసిన ప‌బ్లిసిటీ కంటెంట్ కు అనూహ్య స్పంద‌న వస్తుంది. మాస్ అభిమానుల అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్లుగానే ట్రైలర్ కూడా వచ్చింది అని తెలిపారు. చావు క‌బురు చ‌ల్ల‌గా చిత్రాన్ని మార్చి 19న భారీ స్థాయిలో విడుద‌ల చేయ‌డానికి నిర్మాత బ‌న్నీ వాసు స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా పాట‌ల‌ను ప్ర‌ముఖ ఆడియో కంపెనీ ఆదిత్య మ్యూజిక్ వారు విడుద‌ల చేస్తున్నారు.


నటీనటులు..


కార్తీకేయ‌, లావ‌ణ్య త్రిపాఠి, ఆమ‌ని,ముర‌ళి శ‌ర్మ‌, ర‌జిత‌, భ‌ద్రం, మ‌హేష్‌, ప్ర‌భు త‌దితరులు


సాంకేతిక వ‌ర్గం..


స‌మ‌ర్ప‌ణ - అల్లు అర‌వింద్

బ్యాన‌ర్ - జీఏ2 పిక్చ‌ర్స్

నిర్మాత - బ‌న్నీ వాసు

దర్శకుడు - కౌశిక్ పెగ‌ళ్ల‌పాటి

ఎడిట‌ర్‌- స‌త్య జి

ఆర్ట్‌ - జి ఎమ్ శేఖ‌ర్‌

మ్యూజిక్ - జేక్స్‌ బిజాయ్

సినిమాటోగ్రాఫ‌ర్ - క‌ర‌మ్ ఛావ్లా

అడిషిన‌ల్ డైలాగ్స్ - శివ కుమార్ భూజుల‌

ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూస‌ర్స్ - రాఘ‌వ క‌రుటూరి, శ‌ర‌త్ చంద్ర నాయిడు

పి ఆర్ ఓ - ఏలూరు శ్రీను, మేఘ‌శ్యామ్

లిరిక‌ల్ వీడియోస్ - క్రేజీ షౌట్

ప్రోడ‌క్ష‌న్ డిజైన‌ర్ - మ‌నిషా ఏ ద‌త్‌

కాస్ట్యూమ్ డిజైన‌ర్ - మౌనా గుమ్మ‌డి 

Teja Sajja Priya Varrier Mega Super Good Films ISHQ First Zolt Out

 Teja Sajja Priya Varrier Mega Super Good Films ISHQ First Zolt Out



South India’s Prestigious Banner Megaa Super Good films is back in action in Telugu and their first film this year is with young hero Teja Sajja who recently scored a super hit with Zombie Reddy.


Priya Prakash Varrier plays the leading lady in the film directed by SS Raju. It is the joint production venture of NV Prasad, Paras Jain and Vakada Anjan Kumar. RB Choudary presents it.


Titled ISHQ, the film comes up with the tagline- Not a love story. The film’s first zolt is out and it is remarkable.


Teja looks serious in the poster, while Priya Prakash Varrier looks cool here flashing a smile on her face. The First Zolt is impressive and it justifies the tagline.


Mahathi Swara Sagar renders soundtracks and first song of the film released recently to good response. Sam K Naidu cranks the camera. Srimani pens lyrics, while A Vara Prasad and Vithal Kosanam handle editing and art departments respectively.


ISHQ will be hitting the screens soon.


Cast: Teja Sajja, Priya Prakash Varrier


Technical Crew:


Director  SSRaju

Producers: NV Prasad, Paras Jain, Vakada Anjan Kumar

Presenter: RB Choudary

Cinematography: Sam K Naidu

Music Director: Mahathi Swara Sagar

Editor: A Vara Prasad

Art Director: Vithal Kosanam

Lyric Writer: Srimani

 PRO: Vamsi-Shekar

Celebrated director SS Rajamouli unveils teaser of 'Aakashavaani'

 Celebrated director SS Rajamouli unveils teaser of 'Aakashavaani' 



'Aakashavaani', starring versatile actor Samuthirakani, Vijay Varma, Teja Kakumanu and Prashanth in key roles, is produced by Padmanabha Reddy on AU & I Studios. Ashwin Gangaraju, who has worked in the direction department of SS Rajamouli previously, is its debutant director. On Friday, the celebrated director Rajamouli unveiled its teaser and wished the team of the film all the best. "Such fresh visuals and groovy sound. I’m excited to see what Ashwin has created with his debut film (sic)," he tweeted, sharing the teaser. 


An idyllic village in the lap of a jungle; happy people inhabiting the serene village; joyous children who seem to be having fun... These visuals give way to the sight of a child getting scared at spotting a jungle man, and the villagers showing shock on their faces at the sight of an unrevealed element. At nights, the villagers are in search for something. The teaser is highly captivating with these elements. Samuthirakani is seen at two places in the teaser, which ends with him telling a character that something wrong is unfolding in the village. 


Composer Kala Bhairava, who is the son of MM Keeravani, is the film's music director. Well-known writer Sai Madhav Burra has penned the dialogue. Cinematography is by Suresh Raguthu. Sreekar Prasad, the National Award-winning editor, has edited the film. A period drama, the film has got a distinct concept. Post-production works are going on at a fast pace. 


Cast:


Samuthirakani, Vinay Varma, Teja Kakumanu, Prashanth and others. 


Crew:


Music Director: Kala Bhairava

Cinematographer: Suresh Raguthu

Dialogue writer: Sai Madhav Burra

Editor: Sreekar Prasad

Art Director: Mohan

Producer: Padmanabha Reddy

Writer, director: Ashwin Gangaraju

Good Response from Vijayawada Leaders for Devineni

 


బెజవాడ నాయకుల మెప్పు పొందిన "దేవినేని"



నందమూరి తారకరత్న హీరోగా వంగవీటి రాధ పాత్రలో నటుడు బెనర్జీ, వంగవీటి రంగా పాత్రలో సురేష్ కొండేటి, చలసాని వెంకటరత్నం పాత్రలో తుమ్మల ప్రసన్న కుమార్, కెఎస్ వ్యాస్ పాత్రలో ప్రముఖ సంగీత దర్శకుడు కోటి నటీ,నటులుగా నర్రా శివ నాగేశ్వరరావు (శివనాగు) ద‌ర్శ‌క‌త్వంలో జిఎస్ఆర్, రాము రాథోడ్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘దేవినేని’ (బెజవాడ సింహం) అనేది ట్యాగ్ లైన్. ఏపీ హైకోర్టు  విజయవాడ  నాయకులకు 'దేవినేని' సినిమా చూపించమని తెలపడంతో ఈ చిత్ర్రాన్ని గురువారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో బెజవాడ నాయకులతో పాత్రికేయులకుకు ఈ చిత్రాన్ని ప్రదర్శించడం జరిగిందీ. చిత్ర ప్రదర్శమ అనంతరం చిత్ర యూనిట్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా


 చిత్ర దర్శకుడు నర్రా శివనాగు మాట్లాడుతూ..

ఈ సినిమా కోసం చాలా గొడవలు జరిగిన విషయం

మనందరికీ తెలిసిన విషయమే.. కొంతమంది నాయకులు దర్శకుడు నర్రా శివనాగు "దేవినేని" టైటిల్ తో బెజవాడను కించపరచడానికి తీశాడని, ఈ సినిమా విడుదల అయితే ప్రశాంతంగా ఉన్న బెజవాడ కత్తుల వాడగా మారుతుందని  డిస్ట్రిబ్యూటర్లను, ఎగ్జిబిటర్లును సినిమా విడుదల చేయకూడదని  హెచ్చరిచారు. అలాగే మా సినిమా పై కేసు వేసిన విషయం కూడా అందరికీ తెలిసిన విషయమే.దానికి హైకోర్టు మాకు నోటీసులు పంపడం జరిగింది. దాంతో మేము కొంతమంది నాయకులతో మాట్లాడడం జరిగింది.ఆ తరువాత ఏపీ హైకోర్టు "దేవినేని" సినిమాను బెజవాడ  నాయకులకు ఈ సినిమా చూపించమని తెలపడం జరిగింది .కోర్టు చెప్పిన మేరకు ఈ సినిమాను బెజవాడ నాయకులకు చూపించడం జరిగింది సినిమా చూసిన తర్వాత వారు ఇందులో ఎలాంటి రెచ్చగొట్టే అంశాలు లేవని, విజయవాడలో రౌడీయిజం లేదని  గొప్పగా చూపించారని.ఈ సినిమా చాలా బాగుంది అని వారు ప్రశంసించారు. వారికి నా ధన్యవాదాలు. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు అందరూ భయపడకుండా ఈ సినిమాను థియేటర్లలో ప్రదర్శించేలా బెజవాడ నాయకులు సహాయం చెయ్యాలని మనవి చేసుకొనుచున్నాను. ఈ వారంలో  విడుదలవుతున్న 14 సినిమాలలో  మా  సినిమా అత్యధికంగా 250 థియేటర్ విడుదల అవ్వడం చాలా సంతోషంగా ఉంది .మంచి కంటెంట్ ను సెలెక్ట్ చేసుకుని తీసిన ఈ సినిమా తెలుగు ప్రజలందరికీ తప్పక నచ్చుతుందని అన్నారు.


 చలసాని వెంకటరత్నం పాత్రలో నటించిన తుమ్మల ప్రసన్న కుమార్  మాట్లాడుతూ .విజయవాడ లో ఎలాంటి గొడవలు లేవని చిత్రం ద్వారా తెలియజేస్తూ..వంగ వీటి,దేవినేని ల మధ్య స్నేహం, బాంధవ్యాన్ని సినిమాటిక్ గా శివనాగు  తెరకెక్కించడం జరిగింది.సినిమా చాలా బాగా వచ్చింది. అందరికీ ఈ సినిమా మంచి పేరు తీసుకొస్తుందని అన్నారు


 నిర్మాత రాము రాథోడ్ మాట్లాడుతూ .. దేవినేని గారి ఆశీస్సుల వల్లే ఈ సినిమా ఇంత బాగా వచ్చింది విజయవాడ నుండి వచ్చిన వారు ఈ సినిమా చూసి బాగుందని చెప్పడంతో  నాకు ఎంతో సంతోషం అనిపించింది  వారి మాటలతో మా సినిమాకు మరిన్ని థియేటర్ పెరిగే అవకాశం ఉందని ఆశిస్తున్నాను..మంచి కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా కుటుంబం సమేతంగా చూడదగ్గ చిత్రం. ప్రేక్షకూలందరూ ఈ సినిమాను చూసి సక్సెస్ చేయాలని అసిస్తున్నానని అన్నారు.


 చందు రమేష్ మాట్లాడుతూ.. రాజకీయానికి రాజధాని విజయవాడ ఆ  విజయవాడనీ కథగా తీసుకొని సినిమా తీశాడు శివనాగు.ఏ వ్యక్తికి అనుకూలంగా తీయకుండా సినిమాను ఉన్నది ఉన్నట్టుగా వాస్తవంగా చూపించాడు సినిమా చాలా బాగా వచ్చిందని తెలిపారు


 లంకపల్లి నివాస్  మాట్లాడుతూ .. అన్ని వర్గాల వారిని నచ్చే విధంగా ఉన్న దేవినేని పెద్ద విజయం సాధించాలని అన్నారు.


 ఆర్టిస్ట్  మురళి మాట్లాడుతూ ...ఇందులో నేను దేవినేని మురళి గా నటించడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా చూసిన తరువాత నేను చాలా ఎగ్జైటింగ్ అనిపించింది నాకీ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు



 నటీనటులు

నందమూరి తారకరత్న , సురేష్ కొండేటి, ధ్రువతార,

బెనర్జీ తుమ్మల ప్రసన్న కుమార్, సంగీత దర్శకుడు కోటి,తుమ్మల పల్లి రామ సత్యనారాయణ ,బాక్స్ ఆఫీస్ చందు రమేష్,లక్ష్మీ నివాస్, లక్ష్మీ నరసింహ తదితరులు


సాంకేతిక నిపుణులు

ఆర్.టి.ఆర్ ఫిలిమ్స్

నిర్మాతలు :-జిఎస్ఆర్, రాము రాథోడ్

డైరెక్టర్ :-నర్రా శివనాగు

లిరిక్ రైటర్ :- మల్లిక్,

పి ఆర్ ఓ.:- మధు వి.ఆర్

Director Ram Gopal Varma’s ‘D Company’ Trailer Launched


 Director Ram Gopal Varma’s ‘D Company’ Trailer Launched


Director Ram Gopal Varma is a synonym for underworld mafia and gangster genres. Films like ‘Satya’ and ‘Company’ have showed the real face of the underworld and now RGV is bringing the true story of most wanted criminal Dawood Ibrahim with ‘D Company.’ The film has already generated enough buzz with its first look and now we have the trailer.


The trailer shows how a young lad rose to be the most wanted gangster in Mumbai. The film is set in the 1980s and how crime ruled the city. It also deals with 1993 Mumbai bomb blasts and how many gangsters made a name under the shadow of ‘D Company.’


The dialogues are powerful and yet again RGV gives his touch of capturing the visuals. The camera angles are placed in an interesting manner.


With ‘D Company’ Ashwat Kanth Sharma is making his debut as hero while Naina Ganguly and Irra mor are the female leads.


The film is produced by Sagar Machanuru on Spark Production Company. Currently in post-production stages, ‘D Company’ will release in theatres on March 26th.

Vijay Deverakonda Launched Papa o papa Video Song From Gaali Sampath




 క్రేజీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ రిలీజ్ చేసిన గాలిసంప‌త్  `పాప ఓ పాప` సాంగ్‌.


బ్లాక్ బ‌స్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి స‌మ‌ర్పణ‌లో  శ్రీ విష్ణు, ల‌వ్‌లీ సింగ్ హీరోహీరోయిన్లుగా    రూపొందుతున్న చిత్రం `గాలి సంప‌త్`. న‌ట‌కిరీటి డా. రాజేంద్ర ‌ప్ర‌సాద్ టైటిల్ రోల్ పోషిస్తున్నారు. అనిల్ ఈ చిత్రానికి స‌మ‌ర్పకుడిగా వ్యవ‌హ‌రించడంతో పాటు స్క్రీన్‌ప్లే, ద‌ర్శక‌త్వ ప‌ర్యవేక్షణ కూడా చేస్తుండ‌డం విశేషం. అనిల్ కో-డైరెక్టర్, రైట‌ర్, మిత్రుడు ఎస్. క్రిష్ణ నిర్మాత‌గా ఇమేజ్ స్పార్క్‌ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌ను స్థాపించి షైన్ స్క్రీన్స్‌తో క‌లిసి  అనీష్  దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన పాట‌ల‌కి, ట్రైల‌ర్‌కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. కాగా ఈ మూవీలోని పాప ఓ పాప సాంగ్‌ని క్రేజీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ విడుద‌ల‌చేసి టీమ్ అంద‌రికీ ఆల్ ది బెస్ట్ తెలిపారు.


`పాప ఓ పాప నీ పేరు త‌లిచినే మజ్నున‌య్యానే..పాప ఓ పాప నా పేరే మ‌రిచినే పిచ్చోన్న‌య్యానే..

హే పాపా.. అరే నా కోస‌మే నువుపుట్టావే..హే పాపా  నా నిద్ద‌ర‌నే చెడ‌గొట్టావే పాప

నా ఎద‌పై నీ కాటుక క‌న్నుల కుంచ‌ల‌తో ఐల‌వ్‌యూ రాసినావే..`` అంటూ హుశారుగా సాగే ఈ పాట‌కి స్టార్ లిరిసిస్ట్ రామ‌జోగ‌య్య శాస్త్రి సాహిత్యం అందించ‌గా బెన్ని ద‌యాల్‌, బెన్ హ్యూమ‌న్‌, అనుదీప్ దేవ్ ఫుల్ ఎనర్జీతో ఆల‌పించారు. అచ్చురాజ‌మ‌ణి బాణీలు సంగీత ప్రియుల్ని అల‌రిస్తున్నాయి.

మొత్తంగా ఈ ట్రైల‌ర్, పాట‌లు చూస్తుంటే వ‌రుస‌గా ఐదు బ్లాక్‌బ‌స్ట‌ర్స్ ఇచ్చిన అనిల్ రావిపూడి ప‌ర్య‌వేక్ష‌ణ‌లో మ‌రో బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్‌గా `గాలి సంప‌త్` రూపొందుతోంది అని తెలుస్తోంది. మార్చి7న  `గాలి సంప‌త్ గ్రాండ్ ప్రీ రిలీజ్` ఈవెంట్‌ని జ‌రిపి మార్చి 11న ఈ చిత్రాన్ని ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల చేయ‌నున్నారు.

న‌ట‌కిరీటి రాజేంద్ర ప్ర‌సాద్‌, శ్రీ విష్ణు, ల‌వ్‌లీ సింగ్‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, స‌త్య‌, ర‌ఘుబాబు, శ్రీ‌కాంత్ అయ్యంగార్‌, మిర్చి కిర‌ణ్‌, సురేంద్ర రెడ్డి, గ‌గ‌న్‌, మిమ్స్ మ‌ధు, అనీష్ కురువిల్లా, ర‌జిత‌, క‌రాటే క‌ళ్యాణి, సాయి శ్రీ‌నివాస్‌, రూపల‌క్ష్మి త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి,

క‌థ‌: ఎస్‌. క్రిష్ణ‌,

ర‌చ‌నా స‌హ‌కారం: ఆదినారాయ‌ణ‌,

సినిమాటోగ్ర‌ఫి: సాయి శ్రీ రామ్‌,

సంగీతం: అచ్చురాజ‌మ‌ణి,

ఆర్ట్‌: ఎ ఎస్ ప్ర‌కాశ్‌,

ఎడిట‌ర్‌: త‌మ్మిరాజు,

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: నాగ‌మోహ‌న్ బాబు. ఎమ్‌,

మాట‌లు: మిర్చికిర‌ణ్‌,

లిరిక్స్‌: రామ‌జోగ‌య్య శాస్ర్తి,

ఫైట్స్‌: న‌భ‌,

కొరియోగ్ర‌ఫి: శేఖ‌ర్, భాను,

మేక‌ప్‌: ర‌ంజిత్‌,

క్యాస్ట్యూమ్స్‌: వాసు,

చీఫ్ కో డైరెక్ట‌ర్‌: స‌త్యం బెల్లంకొండ‌.

నిర్మాణం: ఇమేజ్ స్పార్క్ ఎంటర్ టైన్మెంట్, షైన్ స్క్రీన్స్,

నిర్మాత‌: ఎస్. క్రిష్ణ‌,

స్క్రీన్ ప్లే, సమ‌ర్ప‌ణ‌, దర్శకత్వ పర్యవేక్షణ: అనిల్ రావిపూడి,

ద‌ర్శ‌క‌త్వం: అనీష్.


Heroine Krithi Shetty Onboard for Ram Pothineni and Lingusamy's Bilingual Film #RAPO19

 Heroine Krithi Shetty Onboard for Ram Pothineni and Lingusamy's Bilingual Film #RAPO19



Ustaad Ram Pothineni, who is riding high with the back-to-back successes, has collaborated with director Lingusamy of Sandakozhi, Paiyaa,  Vettai fame.


The new film was announced formally few weeks back and today the makers have announced the female lead. It will be the newbie and sensation in tinsel town Krithi Shetty who will be pairing up with Ram Pothineni.


This film #RaPo19 is going to be made in Telugu and Tamil simultaneously. Touted to be an out-and-out mass action film laced with stylish elements, director Lingusamy is going to have his trademark style in the film.


It is going to be an ultra mass film in the right proportions. The film (#RaPo19) will be made on a high-budget with high technical values.


The film will be produced by Chitturi Srinivasaa under Srinivasaa Silver Screen as Production No. 6


Cast: Ram Pothineni, Krithi Shetty

Banner: Srinivasaa Silver Screen

Presented By: Pavan Kumar

Producer: Chitturi Srinivasaa

Direction: N Lingusamy

A movie Grand success Meet

 




‘A’ చిత్రాన్ని విజయవంతం ప్రేక్షకులకు నా టీంకు ధన్యవాదాలు -దర్శకుడు యుగంధర్ ముని.


నితిన్ ప్రసన్న, ప్రీతి అస్రాని హీరోహీరోయిన్లుగా యుగంధర్ ముని దర్శకత్వంలో అవంతిక ప్రొడక్షన్స్ పతాకంపై గీతా మిన్సాల నిర్మించిన చిత్రం ‘A’. డిఫరెంట్ థ్రిల్లర్ చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రం నేడు శుక్రవారం విడుదలై అద్భుతమైన పాజిటివ్ స్పందనను రాబట్టుకున్న సందర్బాంగా చిత్ర యూనిట్ హైద్రాబాద్ లో సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో దర్శకుడు యుగంధర్ ముని మాట్లాడుతూ .. ఈ రోజు ఏ సినిమా విడుదలైంది. సినిమా విడుదలైన అన్ని కేంద్రాల్లో పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. సినిమా చుసిన ప్రతి ఒక్కరు బాగుందని అంటున్నారు. ఈ సినిమాను హొనెస్ట్ గా తీసాం కానీ ఎక్కడో చిన్న టెన్షన్ ఉండింది .. ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అని కానీ విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకులు మంచి స్పందన ఇచ్చారు. ఈ సినిమాకు సపోర్ట్ చేసిన మీడియా మిత్రులకు మంచి రేటింగ్స్ ఇచ్చిన క్రిటిక్స్ కు థాంక్స్ చెప్పాలి.  ఈ సినిమా కోసం దాదాపు మూడేళ్ళ సమయం పట్టింది. ఈ జర్నీ లో నాకు చాలా మంది హెల్ప్ చేశారు. వాళ్ళు హెల్ప్ చేయకపోయి ఉంటె ఈ సినిమాకు ఇంత పాజిటివ్ రెస్పాన్స్ వచ్చేది కాదు. మా కెమెరా మెన్, మ్యూజిక్ డైరెక్టర్, ఎడిటర్ ఇలా ప్రతి ఒక్కరు మా టీం సపోర్ట్ అంతా మాటల్లో చెప్పలేను. ఈ సినిమాను వాళ్ళు కూడా ఒన్ చేసుకుని నిద్ర హారాలు మాని మరి సినిమాకు పని చేసారు. ఈ సినిమాలో హీరో, హీరోయిన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వాళ్లిద్దరూ టెరిఫిక్ నటనతో ఆకట్టుకున్నారు. అలాగే మిగతా ఆర్టిస్టులు కూడా. ఈ సినిమాకు ప్రసాద్ లాబ్స్ వారు కూడా సపోర్ట్ చేసారు. ఇవన్నీ ఒక ఎత్తయితే... ఈ సినిమాకు సపోర్ట్ చేసిన పివిఆర్ ఉదయ్ గారి సపోర్ట్ వల్లే ఈ రోజు ఈ సినిమా విడుదల అయింది. ఆయనకు ప్రత్యేకంగా థాంక్స్ చెప్పాలి. ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త ఫీల్ ఇస్తుంది. ఓపెన్ మైండ్ తో సినిమా చుడండి.. ఎదో ఉహించుకుని చుస్తే కాదు.. అలాగే ప్రతి ఒక్కరు సినిమా బాగుందని చెప్పడం చాలా అందంగా ఉంది అన్నారు.


పివిఆర్ పిక్చర్స్ ఉదయ్ మాట్లాడుతూ .. యుగంధర్ నన్ను కలిసినప్పుడు ఈ సినిమా గురించి నా దగ్గరికి రావొద్దని చెప్పను. కానీ ఈ సినిమాను రాత్రి చూసాక చాలా షాకింగ్ గా అనిపించింది. సినిమా మొదలయ్యాకా అసలు ఊహించింది ఏది జరగదు.. అలా ప్రేక్షకుడిని కట్టి పడేసేలా తీసాడు .. ఈ సినిమా చూసాకా చాలా హ్యాపీగా అనిపించింది. ఈ రోజు చాలా మంది డైరెక్టర్స్ వస్తున్నారు.. కానీ ఈ దర్శకుడు మాత్రం అయన ప్రొడక్షన్ కానీ వర్క్ గురించి హాట్స్ అప్ చెప్పాల్సిందే. ఈ సినిమా విషయంలో అన్ని దగ్గరుండి చూసుకున్న యుగంధర్ గట్స్ కు హాట్స్ అప్ చెప్పాలి. అలాగే నిర్మాత గీతా గారు కూడా ఈ కథను నమ్మి చాలా దైర్యంగా సినిమా తీశారు. నేను ఎప్పుడు ఏ సినిమా గురించి ఇంతలా చెప్పలేదు.. నిజంగా ఈ సినిమా చాలా మంచి సినిమా. తప్పకుండా ప్రేక్షకులకు కొత్త ఫీల్ ఇస్తుందని కచ్చితంగా చెప్పగలను, ఇక హీరో నితిన్ ప్రసన్న నటన సినిమాకే హైలెట్ .. సో ఈ సినిమా సక్సెస్ అయినా సందర్బంగా టీం కు కంగ్రాట్స్ చెబుతున్నాను అన్నారు .


హీరో నితిన్ ప్రసన్న మాట్లాడుతూ .. చాలా నెర్వస్ గా ఉంది. ఈ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అవుతున్నాను. నేను హీరోగా నటించిన మొదటి సినిమాను ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అన్న టెన్షన్ ఉండేది. ముక్యంగా ఈ సినిమాకు ఒకేసారి మూడు పాత్రలు చేయడం కూడా రిస్క్ అనిపించింది. నేను మూడు పాత్రల్లో నటిస్తే జనాలు చూస్తారా అన్న సందేహం ఉండేది. కానీ ఈ సినిమాకు ఈ రోజు వస్తున్నా పాజిటివ్ రెస్పాన్స్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్బంగా తెలుగు ప్రేక్షకులకు థాంక్స్ చెబుతున్నాను. ఈ సినిమా విషయంలో పివిఆర్ పిక్చర్స్ వారికీ థాంక్స్ చెబుతున్నాను. హీరోగా నన్ను ఇంతలా ఆదరిస్తున్నందుకు అందరికి థాంక్స్. ఈ సినిమా విషయంలో క్రెడిట్ మొత్తం మా దర్శకుడు యుగంధర్ కు వెళ్తుంది. అలాగే మా నిర్మాత గీత గారు కూడా ఎంతో సపోర్ట్ ఇచ్చారు. ఒక కొత్త నటుడైన నాకు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకున్నా కూడా మీరు ఇచ్చిన సపోర్ట్ ని నేనెప్పటికీ మరచిపోలేను అన్నారు.


నిర్మాత గీత గీతా మిన్సాల మాట్లాడుతూ .. ఇది మా మొదటి సినిమా. ఈ సినిమాకు వస్తున్నా రెస్పాన్స్ చేస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. కొత్తవాళ్ళమైనా కూడా మాకు మీడియా వాళ్ళ సపోర్ట్ చాలా ఉంది. సినిమా మంచి కథతో తెరకెక్కించాం. మంచి కథ ఉంటె ప్రేక్షకులు తప్పకుండా హిట్ చేస్తారన్న నమ్మకం ఉంది. అలాగే హీరో నితిన్ ప్రసన్న మూడు పాత్రల్లో అద్భుతంగా నటించారు. మూడు పాత్రల్లో నితిన్ ప్రసన్న అనుభవం ఉన్న నటుడిగా అనిపించారు. షూటింగ్ కు ఎప్పుడు రెడీ అంటే అప్పుడు అయన వచ్చేవాడు. అలాగే మా దర్శకుడు యుగంధర్ కూడా అన్ని విషయాల్లో దగ్గరుండి చూసుకున్నారు. అలాగే హీరోయిన్ ప్రీతి అస్రాని కూడా నటిగా మంచి మార్కులు కొట్టేసింది. హీరోకి పోటీగా నటించి ఆకట్టుకుంది. ఈ రోజు విడుదలైన ఈ సినిమాకు అన్ని ఎరియస్ ఉంది వస్తున్నా రెస్పాన్స్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది అన్నారు.


నితిన్ ప్ర‌స‌న్న‌, ప్రీతి అస్రాని, బేబీ దీవెన  త‌దిత‌రులు

సినిమాటోగ్రాఫర్: ప్రవీణ్ కె బంగారి (ఎస్‌ఆర్‌ఎఫ్‌టిఐ),

సౌండ్ డిజైన్: బినిల్ అమక్కాడు (ఎస్‌ఆర్‌ఎఫ్‌టిఐ),

సౌండ్ మిక్సింగ్: సినాయ్ జోసెఫ్ (నేషనల్ ఫిల్మ్ అవార్డ్ విన్నర్),

ఎడిటింగ్: ఆనంద్ పవన్, మ‌ణి కందన్ (ఎఫ్‌టిఐఐ),

  పిఆర్ ఓ: సతీష్, పర్వతనేని రాంబాబు,  

సంగీతం: విజయ్ కురాకుల,

నిర్మాత: గీతా మిన్సాల

దర్శకత్వం: యుగంధర్ ముని.

Power Play Movie Review



 Check out the review of Power Play movie Starring  Raj Tarun, Hemal, Poorna, Prince, Kota Srinivasa Rao, Ajay, Raja Ravindra, Pooja Ramachandran Directed by Vijay Kumar Konda Produced by Mahidhar and Devesh Music composed by Suresh Bobbli Andrew handled camera this movie released grandly today 

Story:

Power play is the story of  Vijay(Raj Tharun) who falls in love with keerthi (hemal) and convince their parents  he is also about to get good job but suddenly he fall in trouble due to one scam what is that scam ? How he come out it ? What is the reason behind the scam forms the rest of the story 

 

Performances

In this segment we must appreciate Raj Tharun for his intensity in Performance  he has done a brilliant job  his has showcased new kind of body language and dialogue delivery  he has given impressive performance which is not a regular one Heroine Hemal did decent job .Bhupal ,Dhanraj,Prince Ajay and rest of the cast has done ultimate job Heroine Poorna done her best in special role 



Technical Aspects:

In this segment we must appreciate producers for their production values .cinematography is good visuals are rich .Background score is terrific  director Vijay Kumar konda did his best to engage audience 

He has changed his style and brought out new kind of work from him surely this film will bring him good name Editing is good 



Verdict:

Finally I can say Power Play is an Engaging Film with good Twists 


Telugucinemas.in Rating 3.25/5 

“A” Movie Review

 



Nithin Prasanna Preethi Asran

Cinematographer: Praveen K Bangari (SRFTI)

Sound Design: Binil Amakkadu (SRFTI)

Sound Mixing: Sinoy Joseph (National Award Winner)

Editing: Anand Pawan & Manikandan.A ( FTII )

Music: Vijay Kurakula

Producer: Geetha Minsala

Director: Ugandhar Muni


Nithin Prasanna and Preethi Asrani starrer unique thriller “A” directed by Ugandhar Muni and produced by Geetha Minsala under the banner of Avanthika Productions  released through PVR Pictures today

Story 

A is the story of a person (Nitin Prasanna)who lost his memory due to one incident after that he will be taken care by an Ngo later he falls in love with Pallavi(Preethi Asrani) a nurse their love turns in to marriage  and they leads their life happily  suddenly  Sanjiv(nitin 


Prasanna) gets some  dreams which takes him to some depression  who is sanjiv ? Why he is getting those dreams ? What past he has forms the rest of the story 

Performances

In this segment we must appreciate  Nithin Prasanna for his immense talent He makes great impression in triple roles.Preethi Asran has done ultimate work her performance  is awesome  she has delivered very matured performance  .rest of the cast has done as per the requirement 

Technical values 

In this segment we must appreciate producers for their production values  even though its a small film but the out put is good director has showcased his skills he has good narration grip dialogues are good music is perfect particularly background score is terrific Cinematography is biggest asset.Editing is good 

Verdict 

On while A is a Decent attempt with some thrills give a try this weekend 

Telugucinemas.inRating :3/5

Devineni Movie Review



Check out the Review of Devineni Movie Starring  Nandamuri Taraka Ratna, ,Benarjee ,Koti ,Suresh Kondeti , T Prasanna Kumar Tummala Palli Rama Satyanarayana, Box Office Chandu Ramesh, Lakshmi Nivas and others Directed by Narra Siva Nageswara Rao (Sivanagu) produced by GSR and Ramu Rathod 


Story:

Devineni is the story of Bezawada History and How the war started between Radha and Nehru Families . How did the clashes between the two gangs start? Who killed whom? and what happened finally forms the story 

Performances 

In this segment we must appreciate All the debut actors for their performances 

Nandamuri Tarakaratna lived in the role of  Devineni Nehru he has given his best his performance is good  Benarji did decent job . Arun Teja ,Tummala Prasanna Kumar  Santosham Suresh Tanushka Reddy  and Lakshmi Nivas  and rest of the cast has done ultimate job their performances are so realistic 

Technical Aspects 

Production Values are good producers has spent decent amount on the film to bring good out put Cinematography is neat .Dialogues are good .Background score has taken movie to next level . Director Sivanagu has done decent attempt even though the story is sensitive director has dealt it in a matured way he has shown some facts in movie even though this film looks like the resemblance to rgv films but director tried his best to show case his own mark  


Verdict 

On whole its a decent attempt  

Rating: 3.25 / 5

Super Star Mahesh Babu releases Nithin's and Keerthy Suresh's 'Range De'movie's song.



Super Star Mahesh Babu releases Nithin's and Keerthy Suresh's  'Range De'movie's song.

SSMB released the song through his twitter handle and conveyed good wishes to the whole unit of Rang De.

Youth Star 'Nithin' stars prominently in the song that is released.

The third song from 'Rang De' has been released

Sid Sriram mesmerizes audience once again with his vocals in Rang De's third song


Super Star Mahesh Babu has released Nithiin and Keerthy Suresh's 'Rang De' movie's third song via his twitter handle today. He also congratulated the whole unit and wished the team all the best.

 "Here's the lyrical video of Naa Kanulu Yepudu from #RangDe! Rockstar @ThisIsDSP and @sidsriram... amazing as always! "👍

 

The two songs that were recently released from the movie 'Rang De' were instant hits among both music lovers and movie enthusiasts. One more song from the movie has been released today in the form of a lyrical video. This song is claimed to be very pivotal for the movie. 

Song details-

The lyrics have been penned by Srimani and Sid Sriram lends his beautiful voice for the song. Rockstar Dsp has composed the music and has once again proved as to why he is the leading music director in the industry. Venky Atluri's direction takes the the song to an unparalleled level in the movie. Youth Star Nithiin stars predominantly in the song while the song also features other important characters in the movie as well. Director Venky Atluri has claimed that this song on the silver screen would be one of the highlights of the movie.


The entire unit including Youth Star 'Nithiin', Keerthy Suresh, director Venky Atluri and producer Surya Devara Naga Vamsi, Music director Rockstar Devisriprasad  convey their gratitude towards Superstar Mahesh Babu for releasing the song through his twitter handle.


On the occasion of 'Rang De' releasing on March 26th the promotions and the related events have been ramped up the the team. Director Venky Atluri expressed that this movie can be enjoyed by the whole family together. Youth Star 'Nithiin' and leading actress 'Keerthy Suresh's combination on the silver screen promises to be enthralling and mesmerizing going by the photos, posters, videos and songs that have been released so far.


Apart from the lead pair of Nithin and Keerthy Suresh, prominent actor Naresh, Kousalya, Rohini,Bramhaji, Vennela Kishore,Vineeth, Gayithri raghuram, Satyam Rajesh, Abhinav Gomatam and  Suhas play pivotal characters in the movie.

Dop- P.C Sreeram

Music- Devi Sri Prasad

Editing- Naveen Nooli

Art- Avinash Kolla

Additional Screenplay- Satish Chandra Pasam

Executive Producer - S. Venkatarathnam (Venkat)

pro: Lakshmivenugopal

Presented by PDV Prasad

Produced by Suryadevara Nagavasmi

Written and Directed by Venky Atluri.

Madhunandan Debuts As Hero with Gunde Katha Vintara

 Madhunandan Debuts As Hero With Gunde Katha Vintara Directed By Vamsidhar Under Trinity Pictures



Popular Telugu comedian Madhunandan who starred in numerous successful films such as Ishq, Gunde Jaari Gallanthayyinde, Geethanjali, Oka Laila Kosam, Taxiwala etc. is debuting as hero with a unique thriller titled Gunde Katha Vintara.


Written and directed by Vamsidhar, the film is produced by Kranthi Mangalampally and Abhishek Chippa under Trinity Pictures.


Promising hero Adivi Sesh has launched first look poster of the film. “Amazed with the Title & First look of #KathaVintara Best wishes to @Madhunandanacto & the whole team! Congratulations & good luck :) iam_vamsidhar @Masalacoffee @swathishta @NRAVIVARMAN @shreya_navile @saikiranmuddam @Gauri_Naidu @TrinityOffl @CABHI999 @kranmang ,” he posted.


Sporting beard and smoking cigarette, Madhunandan looks intense here. The title as well as the poster makes good impression.


Swathista Krishnan and Shreya Navile played heroines opposite Madhunandan in the film.


Ravi Varman Neelimegham and Suresh Bhargav handled the cinematography, while music is scored by Masala Coffee. Krishna Chaithanya penned lyrics and Sai Kiran Muddam is the editor.


Gunde Katha Vintara has completed its shoot and post-production works are happening currently. The film is likely to release soon.


Cast: Madhunandan, Swathista Krishnan, Shreya Navile


Technical Crew:


Written & Directed by: Vamsidhar

Produced by: Kranthi Mangalampally and Abhishek Chippa

Banner: Trinity Pictures

Director of Photography: Ravi Varman Neelimegham and Suresh Bhargav

Music Director: Masala Coffee

Editor: Sai Kiran Muddam

Action: Real Satish

Choreography: Bhanu Master

Lyrics: Krishna Chaithanya

Costume Designer: Gauri Naidu

PRO: Vamsi-Shekar


Superb Response For 'Seetimaarr' Title Song

 Superb Response For 'Seetimaarr' Title Song Unveiled By Star Heroine Samantha



Aggressive Star Gopichand, Mass Director Sampath Nandi's latest is ‘Seetimaarr’, a sports based Actioner with a backdrop of mass game Kabaddi. 'Seetimaarr is the highest budgeted film in Gopichand's career made with high technical values. Presented by Pavan Kumar and Produced by Srinivasaa Chhitturi under the Srinivasaa Silver Screen banner. Melody Brahma Mani Sharma is composing music for this film. Tamannaah is the heroine while Bhumika is playing a pivotal role. Powerpacked Trailer of 'Seetimaarr' which was released recently received a rave response. Star Heroine Samantha Akkineni released 'Seetimaarr Title Song' and wished all the best to the entire team.


The song goes with lyrics,


'Gelupu sooreedu chutuu tirigeti proddu tirugudu puvvaa... MAA paapikondala naduma rendu jellesina chandamama nuvvaa..

Malupu malupu lona gala gala paareti godaari nee navvaa.. nee pilupu vinte chaalu pachha pachhani chelu aadenu sirimuvva..

Seetimaarr... Seetimaarr... Seetimaarr

Kottu kottu eele kottu... Prapanchame vinetattu..Dinchitene adugulu ee nela gunde pai edugutaavu chigurulaa.. gelupe nadipe balame gelupe

Kabaddi...Kabaddi...Kabaddi

Seetimaarr...Seetimaarr...Seetimaarr'


The song is filled with full-on energy and inspiring lyrics penned by Kasarla Shyam. Melody Brahma Mani Sharma composed a catchy tune for this song. Anurag Kulkarni, Revanth, Varam crooned energetically. This title song is already getting very good response in social media. 'Seetimaar' is releasing worldwide on April 2nd.


Gopichand, Tamannaah, Bhumika, Digangana Suryavanshi, Posani Krishna Murali, Rao Ramesh, Bhumika, Rehaman, Bollywood actor Tarun Arora are principal cast while Apsara Rani is doing a special song.


Chief Technicians of this movie are

DOP: S. Soundar Rajan

Music Director: Mani Sharma

Editor: Thammiraju

Art Director: Satyanarayana D.Y.

Presented by: Pavan Kumar

Producer: Srinivasaa Chhitturi

The story, Screenplay, Dialogues, and Direction: Sampath Nandi

Kadha Kanchiki Manam Intiki Releasing on June 11th

 


జూన్ 11న ఆదిత్ అరుణ్, పూజిత పొన్నాడ ‘కథ కంచికి మనం ఇంటికి’ విడుదల.. 


ఆదిత్ అరుణ్, పూజిత పొన్నాడ జంటగా MP ఆర్ట్స్ బ్యానర్‌పై చాణక్య చిన్న తెరకెక్కిస్తున్న సినిమా కథ కంచికి మనం ఇంటికి. ఈ సినిమాను మోనిష్ పత్తిపాటి నిర్మిస్తున్నారు. తాజాగా కథ కంచికి మనం ఇంటికి సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్న ఈ సినిమాకు శ్రీనివాస్ తేజ మాటలు రాస్తున్నారు. భీమ్స్ సిసిరాలియో సంగీతం అందిస్తున్నారు. వైఎస్ కృష్ణ సినిమాటోగ్రఫీ సమకూరుస్తున్నారు. జూన్ 11న కథ కంచికి మనం ఇంటికి సినిమాను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే బయటికి రానున్నాయి. 


నటీనటులు: ఆదిత్ అరుణ్, పూజిత పొన్నాడ


టెక్నికల్ టీం:

దర్శకుడు: చాణక్య చిన్న

నిర్మాత: మోనిష్ పత్తిపాటి

బ్యానర్: ఎంపి ఆర్ట్స్

ఎడిటర్: ప్రవీణ్ పూడి

సినిమాటోగ్రఫీ: వైఎస్ కృష్ణ

సంగీతం: భీమ్స్ సిసిరాలియో

పిఆర్ఓ: ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్

Big boss Fame Sohel Movie Launched

 


బిగ్ బాస్ సోహైల్ హీరోగా అప్పిరెడ్డి నిర్మాణంలో కొత్త చిత్రం ప్రారంభం


జార్జ్ రెడ్డి, ప్రజర్ కుక్కర్ లాంటి సినిమాలతో విమర్శకులనుంచి ప్రశంసలు అందుకుని తన మూడవ చిత్రాన్ని బిగ్ బాస్ ఫేం సోహైల్ తో నిర్మిస్తున్నారు నిర్మాత అప్పి రెడ్డి.. కొత్త దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి ఈ సినిమాతో పరిచయమవుతున్నాడు.ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.


నిర్మాత అప్పిరెడ్డి మాట్లాడుతూ.. ‘‘మా మైక్ మూవీ నుండి ‘‘జార్జి రెడ్డి’’ , ‘‘ప్రెషర్ కుక్కర్’’ వంటి మూవీస్ తీశాం అవి ఎంత పెద్ద హిట్ అయ్యాయో అందరికీ తెలిసిందే. ఇప్పుడు మూడవ సినిమాను కొత్త డైరెక్టర్ శ్రీనివాస్ వింజనంపాటి తో కలసి బిగ్ బాస్ ఫేం సోహైల్ హీరోగా ఓ క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్నాం..ఇప్పటివరకు భారతదేశ చిత్ర చరిత్రలో రాని ఓ కొత్త పాయింట్ తో ఈ సినిమా ఉంటుంది.భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాం. ఈ సినిమాకు చాలా మంది టాలెంటెడ్ టెక్నీషియన్లు పనిచేస్తున్నారు.అతి త్వరలో రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది.మిగతా వివరాలు త్వరలో తెలియజేస్తాం.’’ అన్నారు

నటీనటులు: సయ్యద్ సోహైల్ రియాన్, తదితరులు


టెక్నీషియన్స్:

మ్యూజిక్ : శ్రావణ్ భరధ్వాజ్

సినిమాటోగ్రఫీ: నిజార్ షఫీ

ఆర్ట్: గాంధీ నడికుడికార్

నిర్మాతలు: అప్పిరెడ్డి,సజ్జల రవిరెడ్డి,అభిషేక్ రెడ్డి

రచన,దర్శకత్వం: శ్రీనివాస్ వింజనంపాటి

Love Life and Pakodi Trailer Launched by Allu Sirish

 అల్లు శిరీష్ చేతుల మీదుగా "ల‌వ్ లైఫ్ అండ్ ప‌కోడి" సినిమా ట్రైలర్ లాంఛ్




క‌ల‌ర్ ఆఫ్ మై ఇంక్ ఫిల్మ్స్ బ్యాన‌ర్ పై మ‌ధురా శ్రీధ‌ర్ రెడ్డి స‌మ‌ర్ప‌ణ లో రూపొందిన చిత్రం "ల‌వ్ లైఫ్ అండ్ ప‌కోడి". కార్తిక్ బిమల్ రెబ్బ, సంచిత పొనాచ జంట‌గా న‌టించారు. జ‌యంత్ గాలి స్వీయ  ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ప్రేమ, పెళ్లి ఏ బంధమైనా తమ జీవితానికి బంధనం కాకూడదు, స్వేచ్ఛను అడ్డుకోకూడదు అనుకుంటున్నారు నేటి యువత. నో కమిట్ మెంట్స్, నో బుల్ షిట్స్, లెట్స్ కీపిట్ సింపుల్ అనేది వాళ్ల మాట. ప్రేమ కాదు, ఫ్రెండ్ షిప్ కాదు దాన్ని మించింది అంటూ ఈ బంధాలకు కొత్త పేర్లు పెడుతున్నారు యువత. ఇలాంటి యూత్ ఫుల్ అంశాలన్నీ చిత్రంలో ఉండబోతున్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న "ల‌వ్ లైఫ్ అండ్ ప‌కోడి" సినిమా ఈ నెల 12న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం "ల‌వ్ లైఫ్ అండ్ ప‌కోడి" సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను యంగ్ స్టార్ అల్లు శిరీష్ లాంఛ్ చేశారు. ఈ సందర్భంగా 


ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వెంకట్ సిద్ధారెడ్డి మాట్లాడుతూ....లవ్ లైఫ్ అండ్ పకోడి సినిమా మార్చి 12 రిలీజ్ అవుతున్నందుకు సంతోషంగా ఉంది. పనిచేసిన వాళ్లకు సినిమా డిఫరెంట్ గానే ఉంటుందని అనిపిస్తుంటుంది. ఇలాంటి లవ్ స్టోరీ సినిమా తెలుగులో చూడలేదని నేను గర్వంగా చెప్పగలను. హీరో హీరోయన్లు ఉంటారు. వాళ్ల మధ్య డిఫరెన్సెస్ వస్తాయి. మళ్లీ చివరలో కలుస్తారు. ఇదే సహజంగా మన సినిమాల్లో ఉంటుంది. కానీ మా చిత్రంలో హీరో హీరోయిన్లు కలవడం విడిపోవడం చివరకు కలవడం పూర్తిగా కొత్తగా ఉంటుంది. అన్నారు.



అల్లు శిరీష్ మాట్లాడుతూ....థియేటర్స్ ఓపెన్ అయ్యాక ఆడియెన్స్ ఈ లెవెల్లో థియేటర్స్ కు వచ్చి సినిమాలను ఎంకరేజ్ చేస్తారని అనుకోలేదు. మీరు ధైర్యంగా బయటకొచ్చి సినిమాలు చూడటం వల్లే మేము సంతోషంగా ఉండగలిగాం. నా ఆర్టికల్ చదివి దర్శకుడు సినిమా చేశారు అని చెప్పాక సంతోషంగా ఉంది. ఇండస్ట్రీకి కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేయడంలో శ్రీధర్ గారు ముందుంటారు. ఒక మనసు, దొరసాని, ఏబీసీడీ చిత్రాలతో కొత్త దర్శకులను తీసుకొచ్చారు. వెంకీ అట్లూరి, అడవి శేష్, సందీప్ కిషన్ లాంటి హీరోలను టాలీవుడ్ లో పరిచయం చేసింది శ్రీధర్ గారే. శ్రీధర్ గారంటే నాకు ఎందుకు ఇష్టం అంటే, కొత్త వాళ్లంటే రిస్క్ ఉంటుంది. ఆ రిస్క్ దాటి, వాళ్ల టాలెంట్ నమ్మి కొత్త వాళ్లను ఎంకరేజ్ చేస్తుంటారు. ఏబీసీడీ సినిమా బాగా ఆడి, డబ్బులొస్తే ఇంకా నాలుగైదు చిన్న చిత్రాలు చేసేవారు. ఈసారి సూపర్ హిట్ చిత్రంతో వస్తాం. ట్రైలర్ చూశాను చాలా నచ్చింది. మ్యారేజ్, లవ్ గురించిన విషయాలు నాకూ తెలుసుకోవాలని ఉంది. ఎందుకంటే నాకు పెళ్లి వయసు వచ్చింది. భాయ్ ఫ్రెండ్ అనేది బాగానే ఉంటుంది కానీ, హజ్బెండ్ అంటేనే భయంగా ఉంది. దర్శకుడు తన ఉద్యోగాన్ని వదిలి యూఎస్ నుంచి ఇక్కడికి వచ్చారు అంటేనే సక్సెస్ వైపు అడుగు వేసినట్లు. మా తాతయ్య రామలింగయ్య గారు కూడా ఇలాగే ఊరు నుంచి సినిమాల్లోకి ధైర్యంగా వచ్చేశారు. సంచిత, కార్తీక్ బాగా నటించారు. శ్రీకారం, ఏ1 ఎక్స్ ప్రెస్, గాలి సంపత్, జాతి రత్నాలు రిలీజ్ అవుతున్నాయి. అవి పెద్ద చిత్రాలు, వాటితో పాటు లవ్ లైఫ్ అండ్ పకోడి చిత్రాన్ని కూడా మీరు ఆదరించాలి. సింగిల్ స్క్రీన్స్ కాకుండా మల్టీ ఫ్లెక్స్ లో రిలీజ్ చేస్తుండటం శ్రీధర్ గారి తెలివైన ఆలోచన. నా కొత్త సినిమా వివరాలు త్వరలో చెబుతాను. అన్నారు. 



మధురా శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ..  ఆర్నెళ్ల క్రితమే శిరీష్ గారి టైమ్ తీసుకున్నాను. ట్రైలర్ నచ్చితేనే రిలీజ్ చేయండి అని అడిగాను. ఆయన రావడం సంతోషంగా ఉంది. ఒక మంచి సినిమా విషయంలో తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ తప్పు చేయలేదు. మెంటల్ మదిలో, మల్లీ రావా, పెళ్లి చూపులు వంటి చిత్రాల్లో నేను డిస్ట్రిబ్యూషన్ లో ఇన్ వాల్వ్ అయ్యాను. ఆ సినిమా విషయంలో నా జడ్జిమెంట్ తప్పు కాలేదు. గతంలో బాలచందర్ గారు హ్యూమన్ ఎమోషన్స్ ను ఎలా చూపించారో మా చిత్ర దర్శకుడు అలా చూపించారు. ప్రతి వారం చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. కాబట్టి ఓన్లీ మల్టీఫ్లెక్స్ లో లవ్ లైఫ్ అండ్ పకోడి చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాం. 70 మల్టీ ఫ్లెక్స్ లో మా చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. మనం ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సింగిల్ థియేటర్ నుంచి ఆలోచన మార్చుకున్నప్పుడే చిన్న సినిమాకు మంచి జరుగుతుంది. చిన్న నిర్మాతలు కొత్తగా ఆలోచించాలి. థియేటర్ కు వచ్చి ఆడియెన్స్ ఎలా సినిమాలు చూస్తున్నారో మనం చూస్తున్నాం. కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు చేసే వారి దగ్గర నుంచే ఇలాంటి చిత్రాలు పుట్టుకొస్తాయి. ఇది చాలా స్పెషల్ రిలీజ్, రూల్స్ బ్రేక్ చేసి సినిమాను మీ ముందుకు తీసుకొస్తున్నాం. హానెస్ట్ గా చేసిన ప్రయత్నం, మీకు తప్పకుండా నచ్చుతుంది. అన్నారు.



హీరో కార్తిక్ బిమల్ రెబ్బ మాట్లాడుతూ...మీడియా, ఫ్రెండ్స్ అందరికీ థాంక్స్. ఈ స్పెషల్ జర్నీ గురించి మాట్లాడాలి. ఈ కాన్సెప్ట్ రిలేషన్ షిప్స్ గురించి చెబుతుంది. జయంత్ రెండు నుంచి మూడేళ్ల టైమ్ తీసుకుని కథ రాశారు. ఈ కథ నాకు చెప్పినప్పుడు చాలా ప్లెజంట్ గా అనిపించింది. లవ్ లోని సంబంధాలను చాలా బాగా చెప్పారు. అలాంటి పాత్రలు, సన్నివేశాలు కథలోకి తీసుకొచ్చారు. ఈ కాన్సెప్ట్ ను ప్రమోట్ చేసి రిలీజ్ దాకా తీసుకొచ్చినందుకు వెంకట్, శ్రీధర్ గారికి థ్యాంక్స్. ఫిల్మ్ మేకర్స్ ఈ సినిమా చూస్తే..తమ కథలను ఇలా రాయాలని అనుకుంటారు. ఇందులో నా క్యారెక్టర్ పేరు అరుణ్. సినిమాలో పకోడీ ఏంటి అనేది సినిమా చూశాక తెలుస్తుంది. పకోడీని ఇష్టపడటం మొదలు పెడతారు. బాయ్ నెక్ట్ డోర్ క్యారెక్టర్ నాది. ఈ కథ ఎవరి జీవితాల్లోనైనా జరగొచ్చు. ఆ సందర్భాలకు మీరు ఎలా రియాక్ట్ అవుతారు అనేదే కథ. ఇది మాకు కొత్త సినిమా. చాలా ఇన్వాల్వ్ అయి సినిమాచేశాం. మీ స్పందన కోసం చూస్తున్నాం.అన్నారు.


హీరోయిన్ సంచిత పొనాచ మాట్లాడుతూ...వెంకట్ , శ్రీధర్ సార్ వల్లే మా సినిమా ఇక్కడిదాకా వచ్చింది. ఇది న్యూ ఏజ్ స్టోరీ. మోడరన్ రిలేషన్ స్టోరీ అని చెప్పను కాను. లవ్ , రిలేషన్ ను డీప్ గా చూపిస్తుంది. మీరు మా చిత్రాన్ని బాగా రిసీవ్ చేసుకుంటారని ఆశిస్తున్నా. థియేటర్లో కలుద్దాం. అన్నారు.


దర్శకుడు జయంత్ గాలి మాట్లాడుతూ...మా కార్యక్రమానికి గెస్ట్ గా వచ్చిన శిరీష్ గారికి థ్యాంక్స్. ఈ సినిమా బడ్జెట్ చిన్నది కానీ నిజాయితీగా ఉంటుంది. మరే పెద్ద సినిమాకూ తీసిపోదు. అంత కష్టపడి జెన్యూన్ గా చేశాం. నేను  గతంలో యఎస్ లో జాబ్ చేశాను. ప్రతి ఇంట్లో సినిమా పిచ్చోళ్లు ఉంటారు. మా ఇంట్లో నాకు సినిమాలంటే ఇష్టం. నేను ఇవాళ ఇక్కడ ఉండేందుకు చాలా మంది స్ఫూర్తి నిచ్చారు. తెలుగు స్టార్స్ సినిమాలు ఎవరివి రిలీజ్ అయినా ఫస్ట్ డేనే చూసేవాడిని. మాది అనంతపురం, నాకు చిన్నప్పటి నుంచి సినిమా అంటే ఫాంటసీ. చాలా మంది ఫిల్మ్ మేకర్స్ పై ఇష్టం పెరిగి, నేనూ సినిమా చేయాలని నిర్ణయించుకున్నాను. అల్లు శిరీష్ గారి ఒక ఆర్టికల్ చదివిన తర్వాత సినిమాల్లోకి రావాలని డెసిషన్ తీసుకున్నాను. యూఎస్ నుంచి కెమెరా పట్టుకుని హైదరాబాద్ వచ్చాను. నా భార్య జీవితంలో చూసిన మొత్తం సినిమాలు నాతో పెళ్లైన నెలలో చూసింది. వెంకట్, శ్రీధర్ సార్ నా జీవితంలో ఎంత ఇంపార్టెంట్ అనేది మాటల్లో చెప్పలేను. లవ్ అంటే హృదయం అని చూపిస్తారు. కానీ ప్రేమ అనే దానికి కూడా ఒక హార్ట్ ఉంటుంది. వెంకట్, శ్రీధర్ సార్ హార్ట్ ల అంత విశాలంగా లవ్ హార్ట్ ఉంటుంది. అంత విశాలమైన లవ్ హార్ట్ ను మేము ఈ లవ్ లైఫ్ అండ్ పకోడి చిత్రంలో చూపించాం. పకోడిలో ఉన్నట్లు రకరకాల రుచులు సినిమాలో ఉంటాయి. మీ మనసును సినిమా తాకుతుందని నమ్ముతున్నాను. అన్నారు.


ఆక‌ర్ష్ రాజ్ భాగ‌వ‌తుల‌, క్రిష్ణ హాబ్బ‌ల్ , క‌ళా జ్యోతి , అనురాధ మ‌ల్లికార్జున ఇతర ప్ర‌ధాన పాత్ర‌ల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ - సాగ‌ర్ వైవివి జ‌తిన్ మోహాన్, సంగీతం - ప‌వ‌న్, ఎడిట‌ర్ - శ్ర‌వణ్ క‌టికనేని, ఆర్ట్ -  దండు రెంజీవ్, పి ఆర్ ఓ - జియ‌స్ కె మీడియా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ -వెంక‌ట సిద్దారెడ్డి, స‌మ‌ర్ప‌ణ - మ‌ధుర శ్రీధ‌ర్ రెడ్డి, నిర్మాత‌, ర‌చ‌న‌ , ద‌ర్శ‌క‌త్వం - జ‌యంత్ గాలి.

Savitri w/o Satyamurthy Movie Launched

 A1 Mahendra Creations launches 'Savitri W/O Satyamurthy' with Parvateesam, Sri Lakshmi



Producer Gogula Narendra has announced a film with 'Kerintha' fame Parvateesam as the hero. Titled 'Savitri W/O Satyamurthy', this one is produced on A1 Mahendra Creations. Chaithanya Konda, who has previously worked under Puri Jagannadh in the direction department, is making his directorial debut. Senior artist Sri Lakshmi will be seen as the male lead's wife. How the 60-year-old woman ended up marrying the 25-year-old male lead is going to be very interesting. On Wednesday, the film's puja ceremony was held at Hyderabad's Ramanaidu Studios. Well-known director-producer Tammareddy Bharadwaj gave the clap for the muhurath shot. The regular shoot began today.


Speaking on the occasion, director Chaithanya Konda said, "My friend Narendra is producing my first movie. We have known each other for several years and had been planning to do a film together for two years. Before this, I had narrated to him a couple of stories. Since they are regular stories, we both were dissatisfied. This is when I came up with the story of 'Savitri W/O Satyamurthy', which immediately satisfied the producer. How a 25-something became the husband of a 60-something female is the crux of the story. It's a complete family entertainer that can be watched by everyone in the family. Parvateesam is best suited for the role. I chose him because I loved him in 'Kerintha'. Siva Reddy and Suman Shetty will be seen as his sons. Jenny will be seen as his brother."


Producer Gogula Narendra said, "I am feeling fortunate to be making a debut with this movie. This is a sensible entertainer that will be a laugh riot. The regular shoot was begun today. The Hyderabad schedule will go on for 25 days. A 20-day outdoor schedule is being planned. We will complete the filming in 45 days."


Actress Sri Lakshmi said, "I have played a wide variety of characters over the years. And I am back to playing a new kind of character now. Although I am late, I am back with the latest! I have never played such a character before. Parvateesam, who should be playing my son, is my husband in this film. It's funny!"


Parvateesam said, "'Kerintha' made me popular. I am confident that 'Savitri W/O Satyamurthy' will be even better. This is a hilarious entertainer. I am fully confident about the story."


Actor Siva Reddy said, "The director has written an amazingly entertaining character for me. I was going in a car when he called me and narrated the storyline. I stopped the car after a while and listened to the story. I was bowled over. I agreed to do the film immediately. I hope Chaithanya, who has worked under the daring and dashing director Puri Jagannadh garu, is going to deliver a big hit. This is an out and out comedy entertainer."


Music director SK Khuddus said, "The composition of songs was completed yesterday. There are three commercial songs in the movie, all of which are situational and story-based. I have done 18 movies so far. And I hope this film will give me my first break. I am happy that Narendra garu has turned a producer."


Actor Janardhan (Jenny) said, "I am playing the male lead's younger brother. I am 70. So, I wondered if the hero is 80 in the film. Then he told me the story. The hero's age is 25 in the film! I thank the director for this opportunity. The very title of the film is both funny and indicates dharma. The title shows the director's talent."


Cast:


Parvateesam, Sri Lakshmi, Gautham Raju, Siva Reddy, Ananth, Suman Shetty, Janardhan (Jenny), Subbaraya Sharma are part of the cast. Ashi Roy, Geetha Shah, Muskaan Arora are playing heroines.


Crew:


Story, Dialogues, Screenplay, Direction: Chaithanya Konda, Producer: Gogula Narendra, Director of Photography: Anand Dola, Music Director: SK Khuddus, Lyrics: Suresh Banisetti, Editor: Mahesh, Art Director: PV Raju

Production Controller: Kaduduri Yellareddy, PROs: NAIDU SURENDRA KUMAR - PHANI KANDUKURI

Allu Arjun to Grace Chavu Kaburu challaga Pre Release Event

 



స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిధిగా మార్చి 9న జీఏ2 పిక్చ‌ర్స్ - చావు క‌బురు చ‌ల్ల‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్


మెగా ప్రొడ్యూస‌ర్  అల్లు అర‌వింద్ గారి స‌మ‌ర్ప‌ణ‌లో వ‌రస విజయాలు అందుకుంటూ సక్సెస్ కు మారుపేరుగా నిలిచిన ‌బన్నీ వాసు నిర్మాత‌గా ఎన‌ర్జిటిక్ యంగ్ హీరో కార్తికేయ‌, లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా నూత‌న ద‌ర్శ‌కుడు కౌశిక్ పెగ‌ళ్ల‌పాటి తెర‌కెక్కిస్తున్న చిత్రం 'చావు క‌బురు చ‌ల్ల‌గా'. ‌ఇప్పటికే విడుదలైన పబ్లిసిటీ కంటెంట్ కి అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల నుంచి అనూహ్య స్పంద‌న ల‌భించింది. ముఖ్యంగా కార్తికేయ గెట‌ప్‌, డైలాగ్ డెలివ‌రి మాడ్యూలేష‌న్ చూస్తే మ‌ళ్లీ చూడాల‌నిపించేలా ఉందంటూ కామెంట్స్ వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో మార్చి 9న జ‌ర‌గ‌బోతున్న చావు క‌బురు చ‌ల్ల‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిధిగా విచ్చేస్తున్నట్లుగా చిత్ర నిర్మాత బ‌న్నీవాసు ప్ర‌క‌టించారు. అభిమానుల్ని ప్రొత్స‌హించ‌డంలో ఎల్ల‌ప్పుడూ ముందుండే స్టైలిష్ట్ స్టార్ అల్లుఅర్జున్ ప్ర‌స్తుతం పుష్ప షూటింగ్ లో బిజీగా ఉన్న‌ప్ప‌టికీ చావు క‌బ‌రు చ‌ల్ల‌గా టీమ్ కోసం త‌న‌ స‌మ‌యాన్ని ఇచ్చి  ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిధిగా రావ‌డానికి అంగీక‌రించ‌నందుకు చాలా ఆనందంగా ఉన్న‌ట్లుగా చిత్ర యూనిట్ స‌భ్యులు తెలిపారు. మార్చి 9న హైద‌రాబాద్ జేఆర్ సి ఫంక్ష‌న్ హ‌ల్ లో భారీ స్థాయిలో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వ‌హించ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నామ‌ని అన్నారు నిర్మాత బ‌న్నీవాసు. చావు క‌బురు చ‌ల్ల‌గా చిత్రం ప్ర‌పంచ‌వ్యాప్తంగా మార్చి 19న విడుద‌ల అవ్వ‌నుంది. ఈ సినిమా పాట‌ల‌ను ప్ర‌ముఖ ఆడియో కంపెనీ ఆదిత్య మ్యూజిక్ వారు విడుద‌ల చేస్తున్నారు.


నటీనటులు..


కార్తీకేయ‌, లావ‌ణ్య త్రిపాఠి, ఆమ‌ని,ముర‌ళి శ‌ర్మ‌, ర‌జిత‌, భ‌ద్రం, మ‌హేష్‌, ప్ర‌భు త‌దితరులు


సాంకేతిక వ‌ర్గం..


స‌మ‌ర్ప‌ణ - అల్లు అర‌వింద్

బ్యాన‌ర్ - జీఏ2 పిక్చ‌ర్స్

నిర్మాత - బ‌న్నీ వాసు

దర్శకుడు - కౌశిక్ పెగ‌ళ్ల‌పాటి

ఎడిట‌ర్‌- స‌త్య జి

ఆర్ట్‌ - జి ఎమ్ శేఖ‌ర్‌

మ్యూజిక్ - జేక్స్‌ బిజాయ్

సినిమాటోగ్రాఫ‌ర్ - క‌ర‌మ్ ఛావ్లా

అడిషిన‌ల్ డైలాగ్స్ - శివ కుమార్ భూజుల‌

ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూస‌ర్స్ - రాఘ‌వ క‌రుటూరి, శ‌ర‌త్ చంద్ర నాయిడు

పి ఆర్ ఓ - ఏలూరు శ్రీను, మేఘ‌శ్యామ్

లిరిక‌ల్ వీడియోస్ - క్రేజీ షౌట్

ప్రోడ‌క్ష‌న్ డిజైన‌ర్ - మ‌నిషా ఏ ద‌త్‌

కాస్ట్యూమ్ డిజైన‌ర్ - మౌనా గుమ్మ‌డి

Actress Poorna About Backdoor

 


నిర్మాతలకు రివార్డులు

మాకు మంచి అవార్డులు

తెచ్చే చిత్రం "బ్యాక్ డోర్"    

 -చిత్ర కథానాయకి పూర్ణ


     ఆర్కిడ్ ఫిలిమ్స్ పతాకంపై కర్రి బాలాజీ దర్శకత్వం.. 'సెవెన్ హిల్స్' సతీష్ కుమార్ సమర్పణలో బి.శ్రీనివాస్ రెడ్డి నిర్మిస్తున్న విభిన్న కథాచిత్రం 'బ్యాక్ డోర్'. ఈ చిత్రం టీజర్ విడుదల కార్యక్రమం హైద్రాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో చాలా గ్రాండ్ గా జరిగింది. 

    ప్రముఖ నిర్మాతలు కె.ఎస్.రామారావు, కె.ఎల్.దామోదర్ ప్రసాద్, రాజ్ కందుకూరి, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, ప్రముఖ రచయిత-నిర్మాత కోన వెంకట్, ప్రముఖ దర్శకులు వీర శంకర్, సంతోషం సురేశ్, ప్రముఖ నటులు-నిర్మాత కె.అశోక్ కుమార్, ఈ చిత్ర దర్శకుడు కర్రి బాలాజీతో "ఆనంద భైరవి" నిర్మిస్తున్న బి.తిరుపతిరెడ్డి, ఫిల్మ్ ఛాంబర్ రఘు, చిత్ర నిర్మాత బి.శ్రీనివాసరెడ్డి,   పొలిటీషియన్ తిరుమలేష్ నాయుడు, దర్శకుడు కర్రి బాలాజీ, సమర్పకులు సెవెన్ హిల్స్ సతీష్ రెడ్డి, కథానాయకుడు తేజ త్రిపురాన.. హీరోయిన్ పూర్ణ, పబ్లిసిటీ డిజైనర్ విక్రమ్ రమేష్, మేనేజర్ కళ్యాణ్ సుంకర, ప్రొడక్షన్ డిజైనర్ విజయ తదితరులు పాల్గొన్నారు.

     విభిన్నమైన కాన్సెప్ట్ తో రూపొందిన "బ్యాక్ డోర్" టీజర్ చాలా బాగుందని, దర్శకుడు బాలాజీ ప్రతిభ ప్రతి ఫ్రేమ్ లోనూ కనిపించిందని, ఇప్పటికే నంది అవార్డు గెలుచుకున్న బాలాజీ 'బ్యాక్ డోర్'తో మరిన్ని అవార్డులు గెలుచుకోవాలని, పూర్ణ కెరీర్ లో మరో మంచి హిట్ ఫిల్మ్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అతిధులు ఆకాంక్షించారు. 

     తనకు దర్శకుడిగా అవకాశం ఇచ్చిన నిర్మాత బి.శ్రీనివాస్ రెడ్డి, రష్ చూసి ఇంప్రెస్ అయి చిత్ర నిర్మాణంలో పాలు పంచుకుంటున్న చిత్ర సమర్పకులు సెవెన్ హిల్స్ సతీష్ కుమార్ లతోపాటు... సినిమా అద్భుతంగా వచ్చేందుకు సహకరించిన హీరోయిన్ పూర్ణ, హీరో తేజలకు కర్రి బాలాజీ కృతజ్ఞతలు తెలిపారు.

    తన కెరీర్ లో ఓ మైల్ స్టోన్ ఫిల్మ్ గా "బ్యాక్ డోర్" నిలిచిపోతుందని, దర్శకుడు బాలాజీ ప్రతి ఫ్రేమ్ అద్భుతంగా తెరకెక్కించారని హీరోయిన్ పూర్ణ అన్నారు. ఇంత మంచి సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు, నటనలో తనకు ఎన్నో సూచనలిచ్చిన పూర్ణకు చిత్ర కథానాయకుడు తేజ కృతజ్ఞతలు తెలిపారు.

     ఈ చిత్రానికి కో-డైరెక్టర్: భూపతిరాజు రామకృష్ణ, పోస్టర్ డిజైన్: విక్రమ్ రమేష్, కొరియోగ్రఫీ: రాజ్ కృష్ణ, పాటలు: నిర్మల, చాందిని, సంగీతం: ప్రణవ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్: రవిశంకర్, ఆర్ట్: నాని, ఎడిటింగ్: చోటా కె.ప్రసాద్, కెమెరా: శ్రీకాంత్ నారోజ్, ప్రొడక్షన్ డిజైనర్: విజయ ఎల్.కోట, పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రేఖ, కో-ప్రొడ్యూసర్: ఊట శ్రీను, సమర్పణ: 'సెవెన్ హిల్స్' సతీష్ కుమార్, నిర్మాత: బి.శ్రీనివాస్ రెడ్డి, రచన-దర్శకత్వం: కర్రి బాలాజీ!!