Latest Post

Check Releasing on February 26

 


ఈ నెల 26న నితిన్‌ ‘చెక్‌’

నితిన్‌ కథానాయకుడిగా భవ్య క్రియేషన్స్‌ పతాకంపై అభిరుచి గల నిర్మాత వి.ఆనంద్‌ ప్రసాద్‌ నిర్మించిన చిత్రం ‘చెక్‌’. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఓ కథానాయిక కాగా, మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాశ్‌ వారియిర్‌ హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. చంద్రశేఖర్‌ యేలేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో నితిన్‌ మాట్లాడుతూ ‘‘నా కెరీర్‌ గ్రాఫ్‌లో కామెడీ, ఫ్యామిలీ, యాక్షన్‌ జానర్‌ సినిమాలు చాలా ఉన్నాయి. ఈ తరహా యునీక్‌ కథతో సినిమా చేయడం ఇదే మొదటి సారి. చంద్రశేఖర్‌ ఏలేటి చెప్పిన 15 నిమిషాల కథ విని వెంటనే అంగీకరించా. కథలో ఓ పాయింట్‌ ఫ్రెష్‌ ఉంది. నాకు చాలా కొత్త కథ ఇది. ఇప్పటి వరకూ చేసిన సినిమాలు వేరు ఈ సినిమా వేరు. ‘చెక్‌’ కోసం ఫిజికల్‌గా చాలా కష్టపడ్డా. అవుట్‌పుట్‌ చూశాక మా కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కుతుందనిపించింది. కల్యాణి మాలిక్‌ నేపథ్య సంగీతం సినిమాను మరోస్థాయికి తీసుకెళ్తుంది. నిర్మాతకు పేరుతోపాటు మంచి వసూళ్లు తెచ్చే చిత్రమిది’’ అని అన్నారు. 


దర్శకుడు మాట్లాడుతూ ‘‘చిన్న పొరపాటు వల్ల జీవితం తారుమారు అయిన ఓ యువకుడు తెలివితేటలతో జీవితాన్ని తన కంట్రోల్‌లోకి ఎలా తెచ్చుకున్నాడనేది ‘చెక్‌’ సినిమా ఇతివృత్తం. ఇంతకుముందు నితిన్‌తో ఓ కథ అనుకుని దాని మీద పని చేశా. సెకెండాఫ్‌ వర్కవుట్‌ కాక వదిలేశాం. ఈ సినిమాతో మళ్లీ మా ఇద్దరి కాంబినేషన్‌ కుదిరింది. నితిన్‌ను తప్ప మరో హీరోని ఆ పాత్రలో ఊహించుకోలేదు. తను లేకపోతే ఈ చిత్రం లేదు. కల్యాణి మాలిక్‌ సంగీతం సినిమాకు చాలా ప్లస్‌ అవుతుంది’’ అని అన్నారు. 


నిర్మాత ఆనంద్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ ‘‘ఓటీటీ వేదికగా ‘ఓ పిట్ట కథ’, ‘మిడిల్‌ క్లాస్‌ మెలోడీస్‌’ చిత్రాలు విడుదల చేసిన సక్సెస్‌ అయ్యాం. ‘చెక్‌’ సినిమాతో మా సంస్థ మరో మెట్టు ఎక్కుతుంది. ఇప్పటి వరకూ నితిన్‌ని లవర్‌ బాయ్‌గా చూశాం. ఈ చిత్రంతో ఎప్పుడూ చేయని ఓ పాత్ర పోషించారు. సినిమా చూశాక అతని నటన గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటారు. చంద్రశేఖర్‌ ఏలేటి నాకెంతో ఇష్టమైన దర్శకుడు. ఆయన ఈ చిత్రాన్ని మలచిన తీరు అద్భుతం. ఇందులో నటీనటులు కనిపించరు. వారు పోషించిన పాత్రలు మాత్రమే కనిపిస్తాయి. కల్యాణి మాలిక్‌ నేపథ్య సంగీతం కోసం ప్రాణం పెట్టి పని చేశారు. మా సంస్థను మరో స్థాయికి తీసుకెళ్లే సినిమా ఇది. దర్శకుడికి ఈసారి మంచి కమర్షియల్‌ సక్సెస్‌ వస్తుంది’’ అని అన్నారు. 


సాయిచంద్‌ మాటాడుతూ ‘‘ఫిదా’, ‘సైరా’, ‘ఉప్పెన’ లాంటి అనూహ్య విజయాల తర్వాత నేను నటించిన మరో మంచి చిత్రమిది. నసీరుద్దీన్‌ షాను అనుకొని ఆ స్థానంలో నన్ను నటుడిగా తీసుకోవడం ఆనందంగానూ. పద్మా అవార్డ్‌ అందుకున్నంత సంతోషంగానూ ఉంది’’ అని చెప్పారు. 


సంగీత దర్శకుడు కల్యాణి మాలిక్‌ మాట్లాడుతూ ‘‘నితిన్‌కు పది సినిమాలు చేస్తే వచ్చిన గుర్తింపు ఈ సినిమాతో వస్తుంది. అంత మంచి కథ. తన నటన కూడా అలాగే ఉంటుంది. ఆర్‌ ఆర్‌ చేస్తున్న సమయంలో తన నటన చూసి మురిసిపోయేవాణ్ణి. వాటిని స్ర్కీన్‌ షాట్‌ తీసి నితిన్‌కి పంపేవాణ్ణి’’ అని అన్నారు. 

ప్రియా ప్రకాశ్‌ వారియర్‌, అన్నే రవి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Manu Charitra First Look Out

 


Shiva Kandukuri, Bharath Pedagani, Apple Tree Entertainments, Kajal Aggarwal’s Manu Charitra First Look Out


Young hero Shiva Kandukuri’s new film titled Manu Charitra is fast progressing with its shoot. Megha Akash and Priya Vadlamani play leading ladies opposite Shiva in the film and Bharath Pedagani is making his directorial debut.


On the occasion of Shiva Kandukuri’s birthday, first look poster of Manu Charitra is dropped. The poster sees Shiva Kandukuri in a ferocious avatar with wounds on his face and hands. Depicting his true love, he under this condition carries a rose flower on his hand. The poster is highly impressive as it presents Shina in an intense avatar.


N Sreenivasa Reddy and Ronnson Joseph are producing the film under Apple Tree Entertainments, while Kajal Aggarwal is presenting it.


Manu Charitra is Warangal backdrop intense love story.


The film has music by Gopi Sunder, while Rahul Shrivatsav is cranking the camera.


Shiva kandukuri, Megha Akash, Priya Vadlamani, Pragathi Shrivatsav, Suhas, Daali Dhananjay, Srikanth Iyengar, Madhunandan, Raghu, Devi sri Prasad, Pramodini, Sanjay Swaroop, Harshitha, Garima, Lajja Shiva, karan, Gaddam shiva, Pradeep.


Technicians List:


Written & Directed By: Bharath Pedagani

Producers: N Sreenivasa Reddy, P Ronnson Joseph

Production Banner: APPLE TREE ENTERTAINMENTS

Presents: Kajal Aggarwal

Music Director: Gopi Sunder

DOP: Rahul Shrivatsav

Art: Upender Reddy

Editor: Prawin pudi

Lyrics: Sira Sri, KK

Choreography: Chandra Kiran

Action: ‘Real’ Sathish, Nandhu

PRO: Vamsi Shekar


Vishwak Sen’s 'Paagal' Teaser Released





Talented young hero Vishwak Sen is on high scoring a commercial hit with his last movie HIT. He is presently starring in upcoming film Paagal directed by Naressh Kuppili. Billed to be magical love story, Dil Raju presents the film produced by Sri Venkateswara Creations in association with Bekkam Venu Gopal’s Lucky Media.


Today, the makers have unveiled teaser of the film. Looks class, Vishwak Sen appears in a dashing role with different shades. Flirts with numerous girls, his intention is to find his true love. Heroines Simran Choudhary and Megha Lekha are also seen in the teaser and Rahul Ramakrishna’s scene is hilarious.


S. Manikandan’s cinematography is top-class, while Radhan’s background score is enchanting. Production of Sri Venkateswara Creations looks grand.


Paagal will be releasing worldwide on April 30th in summer.


Cast: Vishwak Sen, Simran Choudhary, Megha Lekha, Rahul Ramakrishna


Technical Crew:


Banner: Sri Venkateswara Creations, Lucky Media

Presents: Dil Raju

Producer: Bekkem Venu Gopal

Story, Screen Play & Direction: Naressh Kuppili

D.O.P: S. Manikandan

Music Director: Radhan

Editor: Garry Bh

Lyrics: Ramajogayya Sastry, KK and Kittu Vissapragada

Fight Masters: Dileep Subbarayan and Rama Krishna

Dance Master: Vijay Prakash

Production Designer: Latha Tharun

Chief Co-Director: Venkat Maddirala

Publicity Designer: Anil Bhanu

Production Manager: Siddam Vijay Kumar

Mission 2020 Movie Releasing on March 5th

మార్చ్ 5న విడుదల అవుతున్న మిషన్ 2020


 



హనీ బన్నీ క్రియేషన్స్ సమర్పణలో మధు మృదు ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై శ్రీ మిత్ర & మై విలేజ్ సమర్పణలో నవీన్ చంద్ర  హీరో గా బీహార్ చీఫ్ మినిస్టర్ నితీష్ కుమార్ గారి  ప్రేరణ తో యదార్ధ సంఘటనల ఆధారంగా సమకాలీన రాజకీయ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న సినిమా "మిషన్ 2020". గతం లో శ్రీకాంత్ హీరో గా రాజకీయ నేపథ్యంతో విడుదలైన  మెంటల్ పోలీస్,  ఆపరేషన్ 2019 సినిమాలు ఘన విజయం సాధించాయి. ఆ రెండు సినిమాలకి కారణం బాబ్జి దర్శకుడు. ఇప్పుడు మిషన్ 2020 కూడా అలాంటి సమకాలీన రాజకీయ కథ కథనం తో రూపుదిద్దుకుంటుంది. కరణం బాబ్జి ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా కుంట్లూర్ వెంకటేష్ గౌడ్ మరియు కె వి ఎస్ ఎస్ ఎల్ రమేష్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  అన్ని కార్యక్రమాలు పూర్తీ చేసుకున్న ఈ చిత్రం మార్చ్ 5న విడుదలకు సిద్ధం అవుతున్న నేపథ్యంలో చిత్ర విశేషాలు తెలియచేసారు.  


 నిర్మాత కుంట్లూర్ వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ " నిర్మాతగా మేము చేస్తున్న మొదటి సినిమా ఇది. ఈ సినిమాను చూసి ఏషియన్ ఫిలిమ్స్ వాళ్ళు విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు అందించిన వాళ్లకు ఈ సినిమా నచ్చిందంటే అక్కడే మేము సక్సెస్ అయినట్టు. సమాజానికి కావలసిన మంచి సందేశంతో ఈ చిత్రాన్ని నిర్మించాం . తప్పకుండా మార్చ్ 5న నైజం లో ఆసియన్ ఫిలిమ్స్ ద్వారా విడుదల అవుతున్న ఈ సినిమా పెద్ద విషయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది అన్నారు. 


 


 


ఏషియన్  ఫిలిమ్స్ సునీల్ నారంగ్ : ఈ సినిమా చూసాను, చాలా బాగుంది. ఈ రోజుల్లో కూడా ఇలాంటి మంచి కాన్సెప్ట్ ఉన్న కథతో సినిమా తీయడం అంటే నిజంగా డేరింగ్ స్టెప్ అనుకోవచ్చు. సినిమా బాగా నచ్చింది కాబట్టి మా ఏషియన్  ఫిలిమ్స్ ద్వారా నైజం లో విడుదల చేస్తున్నాం అన్నారు. 


 


ఎక్సిభిటర్ శ్రీధర్ మాట్లాతుడు .. : ఈ సినిమా చూసాను చాలా బాగుంది. తల్లి దండ్రులకు బాగా తెలుస్తుంది. తప్పకుండా ఈ సినిమా పెద్ద విషయం సాధిస్తుంది. ఇలాంటి సినిమాలు మరిన్ని రావలసిన అవసరం ఉంది అన్నారు. 


 


దర్శకుడు కరణం బాబ్జి మాట్లాడుతూ " చిన్న సినిమాగా తీసాం ఈ సినిమాను కానీ ఈ సినిమా చుసిన ఏషియన్  ఫిలిం సునీల్ నారంగ్ గారు నైజం లో విడుదల చేయడం ఆనందంగా ఉంది. ఈ సినిమాను వాళ్ళు విడుదల చేయడంతోనే మేము సగం సక్సెస్ అయినట్టు భావిస్తున్నాం అన్నారు. నేటి సమాజంలో జరుగుతున్నా పరిస్థితులకు అద్దం పట్టేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం అన్నారు.


 


నిర్మాత కె వి ఎస్ ఎస్ ఎల్ రమేష్ రాజు మాట్లాడుతూ : మార్చ్ 5న విడుదల చేస్తున్నాం .. ఏషియన్ సునీల్ గారు ఈ చిత్రాన్ని విడుదల చేయడం నిజంగా ఆనందంగా ఉంది. ఈ సినిమాలోని సాంగ్స్ కూడా బాగున్నాయి. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ కూడా సూపర్ హిట్ అయి సినిమా పై భారీ అంచనాలు పెంచాయి. తప్పకుండా ఈ సినిమా అందరికి నచ్చి పెద్ద హిట్ అవుతుందని కోరుకుంటున్నాను అన్నారు.


 


 


సంగీత దర్శకుడు ర్యాప్ రాక్ షకీల్ మాట్లాడుతూ " మా డైరెక్టర్ కరణం బాబ్జి తో ఇది నా రెండో సినిమా.  ఏషియన్ సినిమాస్ ద్వారా మా చిత్రాన్ని విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది. నిజంగా ఇలాంటి గొప్ప బ్యానర్ లో మా సినిమా విడుదల అవ్వడం హ్యాపీగా ఫీల్ అవుతున్నాను.ఆ లగే ఈ సినిమాలో అల్లుడా గారెలొండాలా .. అల్లుడా .. బూరె లొండాలా సాంగ్ సూపర్ హిట్ అయింది. ఇది ఒక బాధ్యతగల సినిమా ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. తప్పకుండా నాకు మ్యూజిక్ పరంగా మంచి పేరు తెచ్చి పెట్టే సినిమా అవుతుంది " అన్నారు.


 


 


నటి నటులు : నవీన్ చంద్ర, నాగ బాబు, జయ ప్రకాష్, సత్య ప్రకాష్, అజయ్ రత్న, దిల్ రమేష్, కోటేష్ మానవ, స్వాతి, సమీర్, చలాకి చంటి, బుల్లెట్  భాస్కర్, శ్రీ సుధా, సంధ్య జనక్, తదితరులు.


 


కెమెరా మాన్ : వెంకట్ ప్రసాద్


సంగీతం : ర్యాప్ రాక్ షకీల్


ఎడిటర్ : ఎస్ బి ఉద్ధవ్


ఆర్ట్ డైరెక్టర్ : జె కె మూర్తి


ఫైట్స్ : సింధూరం సతీష్, వై రవి


డాన్స్ మాస్టర్ : గణేష్ మాస్టర్


కథ, కథనం, మాటలు, డైరెక్టర్ : కరణం బాబ్జి


నిర్మాతలు : కుంట్లూర్ వెంకటేష్ గౌడ్ మరియు  కె వి ఎస్ ఎస్ ఎల్ రమేష్ రాజు 

Hero Sumanth Interview about Kapatadaari



‘కపటధారి’.. ఇది వ‌ర‌కు నేను చేసిన థ్రిల్ల‌ర్స్‌కు డిఫ‌రెంట్‌గా ఉంటుంది - హీరో సుమంత్


`సుబ్ర‌హ్మ‌ణ్య‌పురం`, `ఇదంజ‌గ‌త్‌` చిత్రాల‌తో వ‌రుస విజ‌యాల‌ను సొంతం చేసుకున్న క‌థానాయ‌కుడు సుమంత్ లేటెస్ట్ మూవీ `క‌ప‌ట‌ధారి`.  ప్ర‌దీప్ కృష్ణ‌మూర్తి ద‌ర్శ‌క‌త్వంలో  క్రియేటివ్ ఎంట‌ర్‌టైనర్స్ అండ్ డిస్ట్రిబ్యూట‌ర్స్ బ్యాన‌ర్‌పై ఈ చిత్రాన్ని డా.ధ‌నంజ‌యన్ నిర్మించారు. ఫిబ్రవరి 19న సినిమా విడుదలవుతుంది. ఈ సందర్భంగా హీరో సుమంత్ ఇంటర్వ్యూ.. 




- ‘మ‌ళ్లీరావా’ హిట్ అయిన త‌ర్వాత నాకు రొమాంటిక్ డ్రామా సినిమాలే ఎక్కువ‌గా వ‌స్తాయ‌ని అనుకున్నాను. కానీ ఎక్కువగా థ్రిల్ల‌ర్ సినిమాలే వ‌చ్చాయి. ఆడియెన్‌గా నాకు కూడా  థ్రిల్ల‌ర్ సినిమాలే ఎక్కువ‌గా న‌చ్చుతాయి. అందుక‌నే ఏమో రీసెంట్ టైమ్‌లో ఎక్కువ‌గా థ్రిల్ల‌ర్ చిత్రాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాను. ‘క‌ప‌ట‌ధారి’ విష‌యానికి వ‌స్తే.. నేను చేసిన థ్రిల్ల‌ర్స్ కంటే ఇది చాలా డిఫ‌రెంట్ మూవీ ‘కపటధారి’. సినిమాలో ఓ డిఫ‌రెంట్ మూడ్ క్యారీ అవుతుంది. క‌న్న‌డ సినిమా ‘కావ‌లుధారి’ చూశాను. సాధార‌ణంగా కొన్ని స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించేట‌ప్పుడు ఇలా షూట్ చేస్తార‌ని కూడా అనుకోలేదు. చాలా సింపుల్‌గా, డిఫ‌రెంట్‌గా కొన్ని స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించ‌డం ఆ సినిమాలో గ‌మ‌నించాను. 


- సాధార‌ణంగా మ‌న సినిమాల్లో పోలీసుల‌ను హీరోలుగా చూసుంటాం. అయితే ట్రాఫిక్ పోలీసుల గురించి పెద్ద‌గా ఆలోచించం. కానీ జీవితంలో ఏదో సాధించాల‌నుకునే ఓ ట్రాఫిక్ ఎస్సై క‌థే ఈ ‘క‌ప‌ట‌ధారి’. ట్రైల‌ర్ చూసుంటే మీకు క‌థేంటో కాస్త అర్థ‌మై ఉంటుంద‌ని అనుకుంటున్నాను. ఎప్పుడో న‌ల‌బై ఏళ్ల క్రితం మూసేసి ప‌క్క‌న ప‌డేసిన కేసుకు సంబంధించిన ఆధారాలు దొరికిన‌ప్పుడు దీంట్లో ఎక్క‌డో తేడా జ‌రిగిందే అనే సందేహం హీరోకి వ‌స్తుంది. అతని పొజిషన్‌లో పెద్ద వాళ్లైన ఆఫీస‌ర్స్ వ‌ద్ద‌ని చెప్పినా కూడా విన‌కుండా కేసుని సాల్వ్ చేయ‌డానికి హీరో ప్ర‌య‌త్నించ‌డ‌మే సినిమా ప్ర‌ధాన క‌థాంశం. అయితే స్క్రీన్‌ప్లే డిఫ‌రెంట్‌గా ఉంటుంది. ఎక్క‌డా సినిమా ఎక్కువ‌గా డివీయేట్ కాదు. సాంగ్స్‌, కామెడీ, యాక్ష‌న్ అన్నీ ఓ ప‌రిమిత అవ‌ధుల్లో ఉంటాయి. సినిమా ఫోక‌స్డ్‌గా ఉంటుంది. 


- ‘క‌ప‌ట‌ధారి’ సినిమా న్యూ జోనర్ థిల్ల‌ర్ మూవీ. సినిమా కాస్త డార్క్ స్పేస్‌లో తెర‌కెక్కింది. క‌న్న‌డ వెర్ష‌న్‌లో సినిమా కాస్త స్లో స్పేస్‌లో ఉన్న‌ట్లు అనిపిస్తుంది. కానీ తెలుగులో స్పీడ్‌గా ఉంటుంది. ల్యాగ్స్ త‌గ్గించి షార్ప్ చేశాం. 


- నేను ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన థ్రిల్ల‌ర్ చిత్రాల‌కు ‘క‌ప‌ట‌ధారి’ సినిమా పూర్తి భిన్న‌మైన చిత్రం. ఇదొక క్రైమ్ డ్రామా. ట్విస్టులు, స‌స్పెన్సులు అన్నీ ఉంటాయి. 


-కన్న‌డ చిత్ర‌సీమ ఒక‌ప్పుడున్న స్టేజ్‌లో ఇప్పుడు లేదు.  నెక్ట్స్ రేంజ్‌లో ఉంది. ఆ వేవ్‌లో ‘కావ‌లుధారి’ చేరింద‌ని నేను భావిస్తున్నాను.  క‌న్న‌డ‌లో ‘కావ‌లుధారి’ సినిమా చేసిన రైట‌ర్‌, డైరెక్ట‌ర్ హేమంత్ రావుగారు తెలుగులో రీమేక్ చేస్తున్న‌ప్పుడు ఎంత‌గానో స‌పోర్ట్ చేశారు. టెక్నికల్‌గా ‘కపటధారి’లో చిన్న చిన్న మార్పులు చేశాం. 


- నేను క‌మ‌ర్షియ‌ల్ పోలీస్ మూవీస్‌ను బాగా ఎంజాయ ఛేస్తాను. అయితే ఇది రెగ్యులర్ పోలీస్ కమర్షియల్ మూవీ కాదు. కాబ‌ట్టి నా పాత్ర‌ను హీరోయిక్‌గా చూపించాల్సిన అవ‌స‌రం లేదు. చాలా నేచుర‌ల్‌గా చేసుకుంటూ వెళ్లాం. యూనివ‌ర్స‌ల్ కాన్సెప్ట్‌తో తెర‌కెక్కిన చిత్రం కాబట్టి నెటివిటీ స‌మ‌స్య ఈ సినిమాలో క‌న‌ప‌డ‌దు. 


- ‘క‌ప‌టధారి’ షూటింగ్ గతేడాది ఫిబ్ర‌వ‌రికే పూర్త‌య్యింది. మార్చిలో విడుద‌ల చేద్దామ‌ని అనుకున్నాం. కానీ కోవిడ్ ప్ర‌భావం స్టార్ట్ అయ్యింది. దీంతో సినిమా విడుద‌లను దాదాపు ఏడాదిపాటు వాయిదా వేయాల్సి వ‌చ్చింది. 


- నందితా శ్వేత వండ‌ర్‌పుల్ ఆర్టిస్ట్‌. ఆమె న‌టించిన ‘ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా’ సినిమా చూశాను. ‘కపటధారి’ సినిమాలో నాకు స‌పోర్టింగ్ రోల్‌లో క‌నిపించింది నందిత‌. మా మ‌ధ్య డ్యూయెట్స్ ఏమీ ఉండ‌వు. ‘కావలుధారి’ సినిమా త‌న‌కు న‌చ్చింది. పాత్ర న‌చ్చ‌డంతో చిన్న పాత్ర‌గా అనిపించినా చేయ‌డానికి సిద్ధ‌మైంది నందితా శ్వేత‌. 


- యాక్ట‌ర్‌గా చాలా క‌థ‌లు వింటుంటాను. అయితే అన్ని క‌థ‌లకు నేను సూట్ అవుతాన‌ని అనుకోను. నెరేష‌న్ తొలి అర్థ‌గంటలోనే సినిమా నాకు సూట్ అవుతుందో లేదో క్లారిటీ వ‌చ్చేస్తుంది. ఒక‌వేళ నాకు ఆ క‌థ సూట్ కాక‌పోతే, ఎవ‌రికి ఆ క‌థ సూట్ అవుతుందో వారి ద‌గ్గ‌ర‌కి నేను ఆ క‌థ‌ను విన‌మ‌ని పంపిస్తాను. 


- ప్ర‌స్తుతం ‘అన‌గ‌న‌గా ఒక రౌడీ’ సినిమా చేస్తున్నాను. దాని త‌ర్వాత ఓ ప్రోగ్రెసివ్ రొమాంటిక్ డ్రామా  చేస్తున్నాను. 

Akash Puri’s ‘Chor Bazaar’ with ‘George Reddy’ director Jeevan Reddy

 Akash Puri’s ‘Chor Bazaar’ with ‘George Reddy’ director Jeevan Reddy



Dashing director Puri Jagannadh’s son Akash Puri has confirmed his third film. ‘George Reddy’ fame Jeevan Reddy will be directing the movie and the title is confirmed as ‘Chor Bazaar.’

The film went for a formal launch this morning in Hyderabad. Akash Puri’s sister Pavitra clapped the sound board while Puri Jagan’s wife Lavanya switched on the camera. IVSN Raju directed the first shot and Raju Munnangi handed over the script.

VS Raju will be producing ‘Chor Bazaar’ on V Productions banner and this is the producer’s maiden project.

Actor Subbaraju, Posani Krishna Murali and Acharna of ‘Ladies Tailor’ fame are going to play key roles in this movie. The regular shooting will kick start from February 26th.


Crew:

Music: Suresh Bobbili

Cinematography: Jagadeesh Cheekati

Co-Producer: Alluri Suresh Varma  

Editor: Sathya Giduturi

Art Director: Gandhi Nadikudikar

Costume Designer: Prasanna Danthuluri

Fights: Prudhvi Shekar

Choreographer: Bhanu

Publicity Desinger - Sudhir

PRO - GSK Media

Digital Media - Talk Scoop

Co-Director: Narasimha Rao

Production Manager: Santosh

Makeup: Shiva

Costume Chief - Srinivas

Stills: Vikas

Bannu & Prem other technicians

‘Kshana Kshanam’ Trailer Launched

‘Kshana Kshanam’ Trailer Launched; Geetha Arts to release the film



Kshana Kshanam starring Uday Shankar and Jia Sharma in the lead roles, had its trailer unveiled this morning. Leading producer Bunny Vas was the chief guest at the trailer launch held at Prasad Labs.

Speaking on this occasion, Bunny Vas said, “While doing commercials films, we keep some numbers in mind but for concept oriented films, one needs to have courage. I did feel the same while bankrolling ‘Chaavu Kaburu Challaga.’ I appreciate producers Dr. Warlu and Dr. Mannam Chandramouli. I have watched the film and liked it. So I have decided to take up the distribution of this film through Geetha Arts. Hero Uday Shankar looks promising and he is always experimenting with genres. That says about his passion and if he continues to do the same, he will reach heights. Having support in the industry is just for a push but ultimately hardwork has to pay off. I hope Uday Shankar will get the audiences support.”

Director of ‘Kshana Kshanam’ Karthik Medikonda added that he would never forget the suggestions and support of Bunny Vas. “I would also like to thank Tamannaah for unveiling our trailer. Small films need proper content to get the attention of audiences. Our film ‘Kshana Kshanam’ has good concept and the characters in the film will get definitely touch the audiences. Yet we have hidden few things in the trailer and those should be watched on the big screen.

Hero Uday Shankar said it feels immense pride that our film is getting released through Geetha Arts. “Me and my team will not forget the backing of Bunny Vas. His advices are very valuable to our film and our team is confident of delivering a hit. I would like to thank music director Koti garu for doing a role in this movie,” said Uday Shankar.

The trailer launch event was graced by heroine Jia Sharma, producers Warlu, Chandramouli, Raghu Kunche and music composer Roshan Salur.



Cast: Uday Shankar, Jia Sharma, Raghu Kunche, Ravi Prakash, Shruthi Singh, Koti (Music Director)


Crew:

Writer & Director: Karthik Medikonda

Producers: Dr. Warlu, Dr. Mannam Chandramouli

Banner: Mana Movies

Music: Roshan Salur

Editor: Govind Dittakavi

DOP: Sidhardha Karumuri

PRO: GSK Media 

Agochara in 4 Languages

Actor Kamal Kamaraju and Actress Esha Chawla To Romance In Kabir Lal Directorial Debut Film 'Agochara ' !




 The highly anticipated film Agochara has kick-started its shooting schedule in the beautiful locales of Uttarakhand. Despite the freezing and chilling weather conditions, the starcast is helming the shoot of the film. The movie is an adoption of Spanish thriller film Julia Eyes.  

The highlight of the film is its ensemble cast.



 Beautiful and graceful Esha Chawla from Tollywood who is a female lead and Actor Kamal Kamaraju.

Esha is essaying a double role. The shades in her character is sure to keep you on the edge of the seat. Actor Kamal Kamaraju is play Esha’s husband who supports her in every move. The chemistry between the duo is something that one should watch out for. 


Apart from Esha Chawla and Kamal Kamaraju, actor Sunil Verma, Veteran Actor Bramahananadam, and Actor Ajay Kumar Singh will be seen in very prominent roles in film Agochara.


Bankrolled by Lovely World Production, helmed by renowned Cinematographer Kabir Lal the film is slated to release in June. Kabir Lal is marking his debut as a Director with this film and will be released in 4 languages - Telugu version (Agochara) , Tamil (Un Paarvaiyil) Marathi(Adrishya) and Bengali (Antardristi). 

Hero Ram Lingusamy Movie Launched

 New Film In Super Combination Of Energetic Star Ram, Pandem Kodi Fame Lingusamy To Be Produced By Srinivasaa Silver Screen



Energetic Star Ram has scored a sensational hit 'iSmart Shankar' by sporting a pakka mass character is coming with Director N. Lingusamy who has delivered super duper hits like 'Aawara', 'Pandem Kodi'. This out and out mass film is being Produced by Srinivasaa Chhitturi in Telugu and Tamil languages under Srinivasaa Silver Screen banner as Production No - 6. The Pooja ceremony of the film is held at productions office on Thursday.  


Producer Srinivasaa Chhitturi said, " We are looking for a good subject to do a film with Hero Ram for a longtime. Lingusamy Garu narrated a powerful subject and we liked it very much. We approached Ram. He gets excited with the story and immediately aggreed to do this film. This will be an out and out mass film in the combination of Ram and Lingusamy. We are making this film prestigiously in our banner with big budget and high technical values in Telugu, Tamil languages. Further details about artists and technicians will be announced very soon."


Energetic Star Ram Pothineni starrer,


Banner: Srinivasaa Silver Screen

Presented by Pavan Kumar

Produced by Srinivasaa Chhitturi

Directed by N. Lingusamy

Sree Vishnu Chaitanya Dantuluri Vaaraahi Chalana Chitram’s Bhala Thandanana Launched Today

 Sree Vishnu, Chaitanya Dantuluri, Vaaraahi Chalana Chitram’s Bhala Thandanana Launched Today



Every actors prefers to do pucca commercial entertainers that will boost their career and help them reaching next level of stardom. There are only few actors in Tollywood who are impressing every time with unusual scripts and Sree Vishnu is one among them.


The versatile actor who is only choosing films with novel scripts has signed yet another interesting project. Director Chaitanya Dantuluri who made great impression with his debut flick Baanam has readied an exceptional script to present Sree Vishnu in a never seen before role.


The super special film from the super talented team is titled interestingly as Bhala Thandanana. Chaitanya Dantuluri likes his films to have pure Telugu titles and Bhala Thandanana is another appealing title.


Catherine Tresa is zeroed in as the female lead opposite Sree Vishnu in the film that will have Ramachandra Raju who frightened with his villainy in KGF as the main antagonist.


Popular production house Vaaraahi Chalana Chitram will be bankrolling the film to be presented by Sai Korrapati. Rajani Korrapati is the producer.


Melody Brahma Mani Sharma scores music, while Suresh Ragutu cranks the camera. Srikanth Vissa is the writer, while Marthand K Venkatesh is the editor. Gandhi Nadikudikar is the art director.


Bhala Thandanana has been launched today with formal Pooja ceremony. Popular writer, Srisaila devasthanam's ex chief advisor Puranapanda Srinivas sounded the clap board for which the first shot is directed, camera switched on by SS Rajamouli while the script has been handed over by Valli garu, Rama garu.  The film’s regular shooting will begin from March.


Cast: Sree Vishnu, Catherine Tresa, Ramachandra Raju


Technical Crew:


Director - Chaitanya Dantuluri

Producer - Rajani Korrapati

Presents: Sai Korrapati

Banner: Vaaraahi Chalana Chitram

Music - Mani Sharma

Editor - Marthand K Venkatesh

DOP - Suresh Ragutu

Art - Gandhi Nadikudikar

Writer - Srikanth Vissa

PRO: Vamsi-Shekar

Senior Producer Chadalavada Srinivasarao launched Mass Masala song from DANCE RAJA DANCE

 Senior Producer 

Chadalavada Srinivasarao 

launched Mass Masala song 

from DANCE RAJA DANCE



     A dance oriented Tamil film starring Prabhudeva brother Nagendra Prasad is being dubbed by noted producer Thummalapalli Rama satyanarayana under Bheemavaram Talkies. This Venky A.L. directed dance thriller completed all formalities and getting ready for release.

     Senior producer Chadalavada Srinivasarao released a mass masala number from Dance Raja Dance" in an occasion. And he wished all the best to the team. While talented writer Bharathibabu wrote all songs for this movie, MM Srilekha famous music director and singer, rendered all the with male singers Raju, Sudheer, Murthy respectively.

     Presenter of this movie Sandhya Ravi, production designer Chandi Aadi also present at the occasion along with Producer Thummalapalli.

Evidence Trailer Launched by AM Ratnam

 


స్టార్‌ ప్రొడ్యూసర్‌ ఏ.ఎమ్‌. రత్నంగారి చేతుల మీదుగా.. త్రిభాషా చిత్రం ''ఎవిడెన్స్'' ట్రైలర్ విడుదల

దేదీప్య మూవీస్ బ్యానర్ పై... మర్డర్ మిస్టరీ నేపధ్యంలో రూపుదిద్దుకుంటోన్న త్రిభాషా చిత్రం "ఎవిడెన్స్". ఈ మూవీ ట్రైలర్ వేలెంటైన్స్ డే సందర్భంగా.. ఏ.ఎమ్‌. రత్నం చేతుల మీదుగా చిత్రయూనిట్‌ విడుదల చేసింది. ట్రైలర్‌ విడుదల అనంతరం నిర్మాత ఏ.ఎమ్‌.రత్నం మాట్లాడుతూ.. ట్రైలర్‌ చాలా బాగుందని, సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుతూ.. చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. 


డైరెక్టర్ ప్రవీణ్ రామకృష్ణ  మాట్లాడుతూ..ఇదొక డిఫ్రెంట్ స్క్రీన్‌ప్లేతో వస్తోన్న సినిమా. ఇంటరాగేషన్ రూమ్‌లో పోలీస్ ఆఫీసర్‌కి, సస్పెక్టెడ్ ఎక్యూజ్‌డ్‌కి మధ్య జరిగే సన్నివేశాలు మరియు  రీరికార్డింగ్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయని అన్నారు. స్టార్ ప్రొడ్యూసర్ ఏ.ఎమ్‌. రత్నంగారు, ఎంతో మంచి మనసుతో, ట్రైలర్ రిలీజ్ చేసి.. ట్రైలర్‌ చాలా బాగుందని మమ్మల్ని ఆశీర్వదించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ప్రస్తుతం బ్యాలెన్స్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని.. త్వరలోనే మూవీ రిలీజ్ చేస్తామని ప్రొడ్యూసర్స్ తెలిపారు.


రోబో గణేష్‌, మానసా జోషి ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ "ఎవిడెన్స్"కి సాంకేతిక నిపుణులుః

బ్యానర్‌: దేదీప్య మూవీస్‌,

ఎడిటర్‌: రతీష్‌ కుమార్‌,

సంగీతం: కార్తీక్‌,

మాటలు, పాటలు: హనుమయ్య బండారు,

నిర్మాతలు: అరవింద్‌ అచ్చు, ఎమ్‌.ఎన్‌ రవీంద్రరావు, డా. కొడ్లడి శెట్టి, రమేష్‌, 

డైరెక్టర్‌: ప్రవీణ్‌ రామకృష్ణ.

Bhandook Laxman Another Innovation on Kcr Birthday

 


KCR గారి పుట్టిన రోజు సందర్భంగా BHANDOOK LAXMAN మరో ప్రయోగం*


BHANDOOK చిత్రంతో  క్రిటికల్ గా మన్నలను పొందిన దర్శకులు లక్ష్మణ్ మురారి, కెసిఆర్ గారి 67 వ పుట్టిన రోజును పురస్కరించుకుని *KCR- నువ్వే ఒక చరిత్ర* 

అనే డాక్యుమెంటరి సినిమాను విడుదలచేస్తున్నారు, 


తెలంగాణ బ్రీత్ లేస్ సాంగ్, 18 మంది మేటి గాయకులతో వీరాది వీరుడు పాట, ఇలా ఎప్పుడు ప్రయోగాలను ఛాలెంజ్ గా తీసుకునే దర్శకులు లక్ష్మన్, ఈ *KCR- నువ్వే ఒక చరిత్ర* అనే సినిమా లో 1964-68 దశకం నాటి కెసిఆర్ గారు చదివిన దుబ్బాక Govt school ను 3D విజువల్ ఎఫెక్ట్స్ లో రి క్రియేట్ చేసారు, స్కూల్ లో చదువుతున్నప్పుడు కెసిఆర్ గారు పాడిన పాటను అచ్చం అప్పుడు 1964 పాడినట్లుగా,  బహుమతి గెలుచుకున్న బాలుడు కేసిఆర్ గారిని 3D విజువల్ ఎఫెక్ట్స్, Motion Capture Technology తో చిత్రీకరించారు, 


కేసిఆర్ గారు స్కూల్ చదివేటప్పుడు

 *భీష్మ ద్రోణ కృపాధి దన్వి నికారచలంబు* అనే కటిన మైన మహా భారతం లోని పధ్యాలు పాడి బహుమతులు గెలుచుకున్న విషయం విదితమే.. 


చాలా రోజులుగా దుబ్బాక చింతమడక, దుబ్బాక గ్రామాలకు వెళ్లి అక్కడి ప్రస్తుత పరిస్థితులను, చూసి 60 ఏళ్ల క్రింతం ఎలా వుండేదో ఊహించుకొని, 3D ఆర్ట్స్ లో చిత్రాలు గీహించి, గ్రాఫికల్ వర్క్ నీ పూర్తి చేశారు, 


కెసిఆర్ గారి పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు తెలంగాణలో జరిగిన ముఖ్యమైన సంఘటనలు, ఉద్యమాలు, వాటి ఫలితాలు, విజయాలు, ప్రస్తుత అభివ్రుది కి కారణమైన కెసిఆర్ గారి మనో గతాన్ని వివరించారు, ఇందులో 2 బిట్ సాంగ్స్ కూడా వున్నయి


*కథ, స్క్రీన్ ప్లే, దర్షకత్వం :*

లక్ష్మణ్ మురారి,


ఆన్లైన్ ప్రొడ్యూసర్: రమేష్ మాదాసు,


రచన సహకారం: సుధీర్ గంగాడి,


లిరిక్స్: కృష్ణ వేణి మజ్జవుల,


క్రియేటివ్ హెడ్ & ఎడిటింగ్ : మురళి రుద్ర,


CG, 3D గ్రాఫిక్స్, : రాజ్ & శశి


It's a KAKATIYA INNOVATIVES Production

Sid Sriram First Folk Song from Nallamala Released



 నల్లమల కోసం మొదటిసారి ఫోక్ సాంగ్ పాడిన సిధ్ శ్రీరామ్ 

సినిమా సంగీతంలో ఒక్కోసారి ఒక్కో హవా నడుస్తుంది. ప్రస్తుతం గాయకుడు సిధ్ శ్రీరామ్ హవా నడుస్తోంది. అతను పాడితే సినిమా హిట్ 

అనే రేంజ్ లో సెంటిమెంట్ బలపడింది. అయితే ఇప్పటి వరకూ శ్రీరామ్ పాడినవన్నీ మెలోడీయస్ గీతాలే. భారతీయ సంగీతంతో పాటు పాప్ 

మ్యూజిక్ లోనూ ప్రవేశం ఉన్న సిధ్ శ్రీరామ్ ఫస్ట్ టైమ్ ఓ ఫోక్ సాంగ్ పాడాడు.సిధ్ శ్రీరామ్ ఇప్పటి వరకూ పాడిన పాటలకు ఎంతోమంది 

అభిమానులున్నారు. అలాంటి వారందరినీ ఆశ్చర్యపరుస్తూ ‘నల్లమల’చిత్రంలో ‘‘ఏమున్నావే పిల్లా ఏమున్నావే.. అందంతో 

బంధించావే’’ అంటూ సాగే అందమైన జానపదాన్ని అంతే అందంగా ఆలపించి ఆశ్చర్యపరిచాడు. ‘పి.ఆర్’సంగీతం అందిస్తూ తనే 

రాసిన పాట ఇది. సంగీతంతో పాటు సాహిత్యం కూడా అచ్చమైన జానపదాన్ని తలపించేలా ఉంది. ఇక మెలోడీ సాంగ్స్ లో సిధ్ శ్రీరామ్ 

స్వరం ఎంత గొప్పగా అనిపించిందో ఈ జానపద గీతంలోనూ అంతే గొప్పగా ఉంది. మనకు ఫోక్ సాంగ్ అనగానే కొన్ని ప్రత్యేకమైన స్వరాలు 

గుర్తొస్తాయి. అలాంటి వారికి మించిన స్థాయిలో తనదైన శైలి గానంతో అలరించాడు సిధ్ శ్రీరామ్. 


నల్లమల అటవీ ప్రాంతంలో జరుగుతున్న కొన్ని వాస్తవ సంఘటనల చుట్టూ అల్లుకున్న కథతో తెరకెక్కుతోన్న చిత్రం నల్లమల. ఇప్పటి 

వరకూ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఎన్నో సినిమాలు వచ్చినా వాటికి భిన్నమైన కథ, కథనాలతో వస్తోందీ చిత్రం. ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశలో 

ఉన్న ఈ చిత్రం ఈ వేసవిలోనే విడుదలకు సిద్ధంగా ఉంది. 

కథే ప్రధాన బలంగా వస్తోన్న నల్లమల చిత్రం లో అమిత్ తివారీ, భానుశ్రీ, నాజర్, తనికెళ్ల భరణి, అజయ్ ఘోష్, కాలకేయ ప్రభాకర్, ఛత్రపతి 

శేఖర్, ఛలాకీ చంటి, ముక్కు అవినాశ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. 

సాంకేతికంగానూ హై స్టాండర్డ్స్ లో నిలిచే ఈ మూవీకి 

ఎడిటర్ : శివ సర్వాణి

ఫైట్స్ : నబా

విఎఫ్ఎక్స్ : విజయ్ రాజ్

ఆర్ట్ : యాదగిరి

పి.ఆర్.వో : దుద్ది శ్రీను

సినిమాటోగ్రఫీ : వేణు మురళి

సంగీతం, పాటలు : పి.ఆర్

నిర్మాత : ఆర్.ఎమ్

కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : రవి చరణ్

MMOF Releasing on 26th February

 


ప్రపంచ వ్యాప్తంగా  ఈనెల 26 న "MMOF ఉరఫ్ 70 MM"  విడుదల


శ్రీమతి అనుశ్రీ ప్రజెంట్ ఆర్ ఆర్ ఆర్ ప్రొడక్షన్స్ & జె కే క్రియేషన్స్ పతాకంపై జె డి చక్రవర్తి హీరోగా  ఎన్.ఎస్ సి  దర్శకత్వంలో  రాజశేఖర్ ,ఖాసీం లు నిర్మిస్తున్న చిత్రం యమ్.యమ్.ఓ.యఫ్. ఉరఫ్ 70 యమ్. యమ్. ఈ నెల 26న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్న సందర్భంగా చిత్ర యూనిట్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసింది.ఈ  సందర్భంగా 



 *జెడి చక్రవర్తి మాట్లాడుతూ* ..యమ్. యమ్. ఓ.యఫ్  టైటిల్ని తీసివేయమని అందరూ అడుగుతున్నారు. ఈ టైటిల్ కు అర్థం ఏంటనేది  విడుదలకు ముందు తెలియజేద్దాం అని ఆగాము. ఇది పూర్తిగా కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఫిల్మ్. కరోనా రావడం వల్ల సినిమా లేట్ అయినా  ప్రొడ్యూసర్లకు ఓ.టి.టి ల వలన మంచి జరగుతుందని  ఆశిస్తున్నాను. నిర్మాతలు ఈ చిత్రం కోసం  భారాన్ని మించిన బరువులు మోశారు..యమ్. యమ్. ఓ.యఫ్   అనేది రిఫ్లెక్షన్ లో వస్తే 70mm సినిమా పేరు. ఈనెల 26న విడుదలవుతున్న ఈ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను


 *నిర్మాతలు రాజశేఖర్ ,ఖాసీం లు మాట్లాడుతూ..* యమ్. యమ్. ఓ.యఫ్  మర్డర్ మిస్టరీ  ఆఫ్ ఫ్యామిలీ,మనీ మనీ ఆఫ్ ఫ్రెండా అని చాలామంది టైటిల్ గురించి ఫోన్ చేసి అడుగు తున్నారు.అందరి డౌట్స్ జె.డి గారు క్లియర్ చేసి యమ్. ఓ.యఫ్ అనేది రిఫ్లెక్షన్ లో వస్తే 70mm సినిమా పేరు అన్నారు.ఈ నెల 26న విడుదల అవుతుంది ఈ చిత్రాన్ని  ప్రేక్షకులు ఆదరించి   ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను అన్నారు


 *నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ మాట్లాడుతూ..*  ఈ సినిమా ట్రైలర్ ను చూసి చాలామంది డిస్ట్రిబ్యూటర్లు నాకు ఫోన్ చేస్తున్నారు. నేను  ఒక నిర్మాత అయినా సినిమా ట్రైలర్ నచ్చి ప్రమోట్ చేయడానికి  వచ్చాను. ఒక సినిమా

ప్రేక్షకులను థియేటర్ దగ్గరికి తీసుకొచ్చేది టైటిల్ మాత్రమే, అలా వచ్చిన ప్రేక్షకులు సినిమా బాగుంటే పదిమందికి చెప్పి చిత్రాన్ని సూపర్ హిట్ చేస్తారు.ఈ చిత్రం కోసం దర్శక నిర్మాతలు ఎంతో కష్టపడ్డారు. తాజ్ మహల్ కట్టడానికి అప్పట్లో ఎంత మంది  కష్టపడ్డారో  అలాగే ఈ సినిమాను కూడా దర్శక నిర్మాతలు తాజ్ మహల్ లా తీర్చిదిద్దారు. సినిమా బాగా వచ్చింది కాబట్టి  ఇప్పుడు ఆ కష్టాన్ని మర్చిపోయారు. టైటిల్ పై నాకు కొంచెం కన్ఫ్యూజన్ ఉండేది జె.డి చక్రవర్తి గారు నాకున్న కన్ఫ్యూజన్ ను క్లియర్ చేసి యమ్. ఓ.యఫ్ అనేది రిఫ్లెక్షన్ లో వస్తే 70mm సినిమా పేరు అన్నారు.70mm టైటిల్ చాలా బాగుంది. కొత్తవారితో తీసిన ఉప్పెన సినిమా సూపర్ హిట్ బాయ్ 100 కోట్ల కలెక్షన్ చేస్తుంది చేసింది. ఆ సినిమా లాగే ఈ సినిమా విడుదలై పెద్ద విజయం సాధించాలని అన్నారు.


*నటీనటులు*


జె.డి చక్రవర్తి, బెనర్జీ ,కిరాక్ ఆర్పీ, చమ్మక్ చంద్ర  అక్షిత ముద్గల్  అక్షత శ్రీనివాస్

టార్జాన్,మనోజ్ నందన్, శ్రీ రామచంద్ర , రాజీవ్


*సాంకేతిక నిపుణులు*


టైటిల్.. యమ్. యమ్. ఓ.యఫ్

ప్రెసెంట్స్.. శ్రీమతి అనుశ్రీ

ప్రొడ్యూసర్స్.. రాజ శేఖర్, ఖాసీం 

దర్శకత్వం ..ఎన్ యస్.సి

మ్యూజిక్.. సాయి కార్తీక్

పి.ఆర్.ఓ..ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్

కెమెరామెన్.. అంజి

డైలాగ్స్.. రాఘవ

ఎడిటర్.. ఆవుల వెంకటేష్ 

కో-ప్రొడ్యూసర్స్ ..బండి శివ, గుడిపాటి రవి

King Nagarjuna Brahmastra Shoot Completed

 



పాన్ ఇండియా మూవీ బ్ర‌హ్మాస్త్రలో త‌న పాత్ర చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకున్న నాగార్జున‌


హిందీ, తెలుగు, క‌న్న‌డ‌, మ‌ళ‌యాలం, క‌న్న‌డ భాష‌ల్లో తెర‌కెక్కుతున్న పాన్ ఇండియా మూవీ బ్రహ్మాస్త్ర‌. బాలీవుడ్ ద‌ర్శ‌కుడు అయాన్ ముఖ‌ర్జీ రూపొందిస్తున్న ఈ మోస్ట్ ఎవేటింగ్ సినిమాలో కింగ్ నాగార్జున న‌టిస్తున్నారు. అయితే తాజాగా కింగ్ నాగార్జున‌కి సంబంధించిన షూటింగ్ ముగిసిన‌ట్లుగా బ్ర‌హ్మ‌స్త్ర టీమ్ అధికారికంగా ప్ర‌క‌టించారు. ఇదే విష‌యాన్ని కింగ్ నాగార్జున త‌న అఫీషియల్ ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా పోస్ట్ చేశారు. బ్ర‌హ్మాస్త్ర వంటి ఇండియాలోనే అతి భారీ బ‌డ్జెట్ సినిమాలో న‌టించ‌డం త‌నకు చాలా ఆనందాన్ని ఇచ్చింద‌ని, ఓ సాధ‌ర‌ణ ప్రేక్ష‌కుడి మాదిరిగా తాను కూడా ఈ సినిమా విడుద‌ల కోసం వేచి చూస్తున్న‌ట్లుగా ట్వీట్ చేశారు నాగ్. ఈ సినిమాలో నాగార్జునతో పాటు బాలీవుడ్ డ్రీమ్ బాయ్ ర‌ణ‌బీర్ కపూర్, డ్రీమ్ గర్ల్ అలీయ‌భ‌ట్ న‌టిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్ర‌స్తుతం బాంబే ఓ భారీ సెట్ లో న‌డుస్తోంది. మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లోనే అధికారికంగా విడుద‌ల అవుతాయి.



తారాగ‌ణం - నాగార్జున‌, ర‌ణ‌బీర్ క‌పూర్, అలీయ‌భ‌ట్

ద‌ర్శ‌కుడు - అయాన్ ముఖ‌ర్జీ

Check Music Director Kalyani Malik Interview

 


నా కెరీర్‌లో ‘చెక్‌’ బిగ్గెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌ అవుతుంది

సంగీత దర్శకుడు కల్యాణీ మాలిక్‌


యూత్‌ స్టార్‌ నితిన్‌ హీరోగా క్రియేటివ్‌ డైరెక్టర్‌ చంద్రశేఖర్‌ యేలేటి దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత వి. అనంద ప్రసాద్‌ నిర్మించిన సినిమా ‘చెక్‌’. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ హీరోయిన్లు. కల్యాణీ మాలిక్‌ సంగీతం అందించారు. ‘ఐతే...’ తర్వాత చంద్రశేఖర్‌ యేలేటి, కల్యాణీ మాలిక్‌ కాంబినేషన్‌ మళ్లీ ‘చెక్‌’కి కుదిరింది. సినిమాలోని ఏకైక పాట ‘నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను’ ప్రోమో ప్రేమికుల రోజున విడుదలైంది. బుధవారం పూర్తి పాట విడుదల కానుంది. అలాగే, ఈ నెల 26న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా సంగీత దర్శకుడు కల్యాణీ మాలిక్‌ విలేకరులతో ముచ్చటించారు.


‘ఐతే...’ తర్వాత చంద్రశేఖర్‌ యేలేటితో మళ్లీ సినిమా చేశారు.

- చందూ (చంద్రశేఖర్‌ యేలేటి)తో చేసే అవకాశం ఎప్పుడు వస్తుందా అని 17 ఏళ్లుగా నేను వెయిట్‌ చేస్తున్నా. ‘ఐతే...’ తర్వాత అనుకోని సందర్భాల వలన చందూతో మళ్లీ పని చేయడం కుదరలేదు. అనుకోకుండా ‘చెక్‌’కి కలిసి పని చేశాం. సంగీత దర్శకుడిగా ‘ఐతే...’ నా తొలి సినిమా. బిగినింగ్‌ డేస్‌లో ఎగ్జైట్‌మెంట్‌, భయం–భక్తి ఎలా ఉన్నాయో... ఇప్పటికీ వర్క్‌ పట్ల అదే యాటిట్యూడ్‌ ఉంది. ‘ఐతే...’ తర్వాత ‘ఆంధ్రుడు’, ‘అష్టా చమ్మా’, ‘అలా మొదలైంది’, ‘ఊహలు గుసగుసలాడే’... అన్నీ నా కెరీర్‌లో చాలా మంచి సినిమాలు. నా కెరీర్‌లో సక్సెస్‌లు, ఫ్లాప్‌లు ఉన్నాయి. అయితే, బ్లాక్‌బస్టర్‌ అంటూ ఏమీ లేదు. లైమ్‌ లైట్‌లోకి వచ్చి సినిమా తర్వాత సినిమా వచ్చే స్థితి 7 ఏళ్లలో ఎప్పుడూ చూడలేదు. నా కెరీర్‌లో ‘చెక్‌’ బిగ్గెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌ అవుతుందని బలంగా నమ్ముతున్నా. ‘చెక్‌’ ఎంత పెద్ద విజయం సాధిస్తుందో నాకు తెలుసు. ఈ సినిమా తర్వాత నాకు గ్యాప్‌ రాదని నమ్మకం ఉంది.


పాటల కంటే నేపథ్య సంగీతం మీద ఆధారపడిన చిత్రమిది. సంగీత దర్శకుడిగా మీరు ఎలాంటి ఛాలెంజ్‌ ఎదుర్కొన్నారు?

- ‘ఐతే...’లో ఒకే ఒక్క పాట ఉంటుంది. ‘చెక్‌’లోనూ అలాగే ఒకే పాట ఉంది. అది బుధవారం విడుదలవుతుంది. పాటతో సంబంధం లేకుండా చందూ ఎంచుకున్న యునీక్‌ సబ్జెక్ట్‌... ఆ జైలు వాతావరణం, నితిన్‌ నటించిన విధానం, స్ర్కీన్‌ప్లేలో పట్టు గానీ చాలా చాలా కొత్తగా ఉంటుంది. ఆ విషయం ఆల్రెడీ చూసిన వాళ్లకు తెలుసు. ‘చెక్‌’లో చాలా థ్రిల్లింగ్‌ ఫ్యాక్టర్లు ఉన్నాయి. ఫైట్‌ సీక్వెన్సులు గానీ, ఫైట్లు వచ్చిన విధానం గానీ బావుంటుంది. ఇటువంటి కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఉన్న సబ్జెక్ట్‌ను చందూ డీల్‌ చేయడం నాకు తెలిసి ఇదే తొలిసారి. థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులు తప్పకుండా థ్రిల్‌ అవుతారు.


ఒక్క పాటే ఉందన్నారు. ఈ సినిమా ఎంపిక చేసుకోవడానికి గల కారణం?

- నేను ఎంపిక చేసుకొనే స్థితిలో లేను. వచ్చిన అవకాశాన్ని అదృష్టంగా భావిస్తున్నాను. ఒక్క పాట ఉంటే ఛాలెంజింగ్‌ పార్ట్‌ ఎక్కువ ఉంటుంది. ఐదు పాటలు ఉంటే, ఈ పాట కాకపోతే మరో పాట బాగా చేయవచ్చని ఎస్కేప్‌ అవ్వొచ్చు. ఒక్క పాట ఉంటే ఒళ్లు దగ్గర పెట్టుకుని చేయాలి.


ఒక్క పాటకు కథలో సందర్భం ఉందా? లేదంటే...

- ఉంది. ఫోర్డ్స్‌గా కావాలని పెట్టిన పాట కాదు. ‘నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను’ రొమాంటిక్‌ సాంగ్‌. కథలో భాగంగా, ప్రోపర్‌ స్ర్కీన్‌ప్లేలో వస్తుంది.


మరో పాట చేయవచ్చు... ఈ సందర్భంలో పాట వస్తే బావుంటుందని మీరు ఏమైనా సలహా ఇచ్చారా?

- లేదండీ. కథ పూర్తైన తర్వాతే నా దగ్గరకు వచ్చింది. మరో పాట పెట్టడానికి చందూకి ఎక్కడా స్కోప్‌ దొరకలేదు. రేపు సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులకూ అదే అనిపిస్తుంది. ఇటువంటి స్ర్కీన్‌ప్లే బేస్డ్‌ మూవీకి మరో పాట పెట్టకపోవడం మంచిది. ఆ ఒక్క పాటకు 75 ట్యూన్లు ఇచ్చాను. నాకు 25 రోజులు పట్టింది. నా ట్యూన్లు చాలా తొందరగా ఓకే అవుతాయి. కానీ, ఈ సినిమాకి టైమ్‌ పట్టింది.


ఇటువంటి సినిమాలకు నేపథ్య సంగీతం ఇంపార్టెంట్‌. మీరు ఎటువంటి వర్క్‌ చేశారు?

- నా కెరీర్‌లో ఎక్కువ రోజులు నేపథ్య సంగీతం చేసిన సినిమా ‘చెక్‌’. మొత్తం 30 రోజులు పట్టింది. కొన్ని రోజులు రాత్రిపూట విరామం తీసుకోకుండా చేశాం. యాక్చువల్లీ... 30 కంటే ఎక్కువ రోజులు చెప్పాలి. ‘చెక్‌’ నేపథ్య సంగీతానికి నాకు విపరీతమైన పేరు వస్తుంది. ఈ సినిమాకు నేపథ్య సంగీతం ఎంత ఉపయోగపడిందనేది నిలిచిందనేది ప్రేక్షకులు గమనిస్తారు. చందూ డైరెక్షన్‌, నితిన్‌ బాగా యాక్ట్‌ చేయడం వలనే నేను మంచి నేపథ్య సంగీతం చేయగలిగా. నాకు పేరు వస్తే ఆ క్రెడిట్‌ డైరెక్టర్‌, ఆర్టిస్టులదే.


నితిన్‌తో ఫస్ట్‌ టైమ్‌ చేశారు. ఆయన నుంచి ఎటువంటి ఫీడ్‌బ్యాక్‌ వచ్చింది?

- నితిన్‌ చాలా సపోర్టివ్‌, స్పోర్టివ్‌. వెరీ సాప్ట్‌, షై పర్సన్‌. సాధారణంగా ఆయన తక్కువ మాట్లాడతారు. ఆ మాటల్లో ఎంతో ప్రేమ ఉంటుంది. మా కాంబినేషన్‌ హిట్‌ అవ్వాలని కోరుకుంటున్నా. సినిమా బ్లాక్‌బస్టర్‌ అవుతుందని నమ్మకం ఉంది.


‘ఐతే...’కి, ఇప్పటికీ చంద్రశేఖర్‌ యేలేటిలో గమనించిన మార్పు?

- ఇంతకు ముందు చందూ క్లోజ్డ్‌గా ఉండేవాడు. ఇప్పుడు ఓపెన్‌ అయ్యాడు. సలహాలు ఇస్తే చాలా పాజిటివ్‌గా, ఓపెన్‌ మైండ్‌తో రిసీవ్‌ చేసుకుంటున్నాడు. ఎడిటింగ్‌, డబ్బిండ్‌, రీ–రికార్డింగ్‌లో తను ఇచ్చిన ఫ్రీడమ్‌ అంతా ఇంతా కాదు. చాలా మార్పు గమనించా. తనతోనూ ఆ మాట చెప్పా. ‘నువ్వు చాలా మారిపోయావ్‌. ఈ మార్పే పెద్ద సక్సెస్‌ తీసుకొస్తుంది’ అన్నాను. మార్పు మనలోంచి రావాలి. ప్రతి సలహాను స్వీకరించడం ముఖ్యం.


ఏ సినిమాకైనా మొదటి ప్రేక్షకుడు సంగీత దర్శకుడే. ఫస్ట్‌ టైమ్‌ ‘చెక్‌’ చూసినప్పుడు ఏం అనిపించింది?

- నాకు చందూ అన్‌–ఎడిటెడ్‌ వెర్షన్‌ చూపించాడు. ప్రేక్షకులు చూడబోయే సినిమా చాలా ట్రిమ్‌ అయ్యింది. ఇప్పుడు రన్‌టైమ్‌ 2.13 గంటలే. ఇంతకు ముందు రెండున్నర గంటలు ఉండేది. అదీ నాకు నచ్చింది. డబ్బింగ్‌ తర్వాత మరింత క్రిస్ప్‌ చేశారు. ఫస్ట్‌ టైమ్‌ చూసినప్పుడూ నాకు నచ్చింది. సినిమాలో 80 శాతం జైలులో జరుగుతుంది. జైలు నుంచి సినిమా కదలడం లేదని ఎవరికీ అనిపించదు. ఆ సన్నివేశాలను అందరి మెప్పు పొందేలా చందూ బాగా రాశాడు. ముఖ్యంగా నితిన్‌ నటన... అతని హిట్‌ సినిమాల్లోనూ ఇటువంటి అద్భుత నటన చూసి ఉండరు. నితిన్‌కి ఎక్కువ పేరు వస్తుంది.


మీరు మంచి గాయకుడు. ఇతర దర్శకులు మిమ్మల్ని పాడమని అడగలేదా?

- నాకు పాటలు అంటే చాలా ఇష్టం. చాలామందిని నేనే అడుగుతుంటా. ఫోనులు చేస్తా. మెసేజ్‌లు పెడతా. రీసెంట్‌గా తమన్‌ నాతో పాట పాడించారు. కల్యాణ్‌ ధేవ్‌ ‘సూపర్‌ మచ్చి’లో. నా ట్యూన్‌ కాదు కదా! కొత్త ట్యూన్‌లో నా వాయిస్‌ వింటే కొత్తగా ఉంది.


సంగీత దర్శకుడిగా మీ నెక్ట్స్‌ ప్రాజెక్ట్స్‌?

- రెండు వెబ్‌ సిరీస్‌లు స్టార్ట్‌ అయ్యాయు. సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. త్వరలో వాటి వివరాలు వెల్లడిస్తా.

Acharya Creations and Avika Screen Creations Production 3 Details

 Acharya Creations, Avika Screen Creations join hands



Acharya Creations has carved a distinct image for itself in the Telugu film industry by picking novel stories and producing content-based movies. Its film, 'Napolian', was a critically-acclaimed thriller loved by the audience. Producer Bhogendragupta Madupalli has proved that he is a passionate producer, besides daring to experiment. Such a talented producer has now resolved to come out with yet another promising film. An exciting piece of news is that actress Avika Gor is debuting as a producer with this project.


We have known Avika Gor because of 'Chinnari Pelli Koothuru' on the small screen and films like 'Uyyala Jampala', 'Lakshmi Raave Maa Intiki', 'Cinema Choopistha Maava' and 'Ekkadiki Pothavu Chinnavada' on the big screen. She is a familiar face to the Telugu audience. The versatile actress has floated a production house named Avika Screen Creations.


Acharya Creations and Avika Screen Creations have joined hands for the former's Production No. 3. Avika Gor is the female lead of the untitled film, while Sai Ronak is its male lead. MS Chalapathi Raju is its co-producer. Well-known ad filmmaker Murali Naga Srinivas Gandham is wielding the megaphone. 


Murali Naga Srinivas Gandham comes with 19 years of experience in the advertising field. Besides being the founder of Flowing Ink Communications Pvt. Ltd., an ad agency, he has been associated with a number of other ad companies, and has directed ads featuring Avika Gor as well. When he approached Avika with the story of Acharya Creations' movie, she loved the script and offered to be one of its producers.


Speaking about the project, Avika said, "I have been part of the entertainment industry from childhood. Over the years, I have observed every aspect of filmmaking. That's why I want to try producing a movie. The director has narrated a fine story, and I think it is apt for me to turn a producer with such a film. I hope my association with Acharya Creations will become stronger in the future."


Director Murali Naga Srinivas Gandham said, "This film is a melodrama. A boy and a girl, who hate each other intensely, are trapped in a situation where they can't find a way out. What ensues is the crux of the story."


Producer Bhogendragupta Madupalli said, "This is a new story and screenplay. I am very glad to be associated with Avika Gor as a fellow producer. Shravan Bharadwaj has been roped in to compose music. We will announce details of other cast and crew soon."

Director Trivikram Srinivas Launched Akshara Trailer




 ‘‘అక్షర’’ సినిమా ట్రైలర్ చాలా ఆసక్తికరంగా ఉంది.- దర్శకులు త్రివిక్రమ్.


నందిత శ్వేతా ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘‘అక్షర’’. సినిమా హాల్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై బి. చిన్ని కృష్ణ దర్శకత్వంలో సురేష్ వర్మ అల్లూరి,అహితేజ బెల్లంకొండ ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘‘అక్షర’’ సినిమా టీజర్ ను మాటల మాంత్రికుడు, ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ విడుదల చేశారు.. ‘‘అక్షర’’. మూవీ ఫిబ్రవరి 26న రిలీజ్ కాబోతుంది.


ఈ సందర్భంగా ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ :

‘‘ట్రైలర్ చాలా ఆసక్తికరంగా ఉంది. చిన్ని కృష్ణ  స్త్రీ పాత్రలను బలంగా రాయగలడు..విద్యా వ్యవస్థ పై ఆయన నలుగురితో పంచు కోవలనుకుంటున్న ఆలోచనలు..అందరినీ ఆలోచింప జేస్తాయని నమ్ముతున్నాను.. టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్’’ అన్నారు


అక్షర ట్రైలర్ చూస్తే..అఖిల విశ్వాన్ని శాసించే ఆది శక్తి అక్షరమే అనే డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభమైంది. మన దేశంలో సగటున ప్రతి గంటకు ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటున్నాడని స్లైడ్ లో చూపించారు. విద్యా వ్యవస్థ ఎలా వ్యాపారమయం అయ్యిందో చూపించే కథతో సినిమా చేసినట్లు తెలుస్తోంది. ఫీజుల కోసం, ర్యాంకుల కోసం కొన్ని ప్రైవేట్ కళాశాలలు చేస్తున్న అక్రమాలను ‘‘అక్షర’’ ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. ఫిజిక్స్ చెప్పే టీచర్ అక్షర పాత్రలో నందిత శ్వేతా కనిపిస్తోంది. ఆమె క్యారెక్టర్ లో ఇంటెన్స్ ఫర్మార్మెన్స్ ఆకట్టుకుంటోంది. విద్యార్థిని తండ్రిగా, ఈ విద్యా వ్యాపారానికి వ్యతిరేకంగా మాట్లాడే పాత్రలో హర్ష నటించారు. కాలేజ్ మాఫియాను నడిపించే పాత్రను సంజయ్ స్వరూప్ పోషించినట్లు తెలుస్తోంది. పోలీస్ ఆఫీసర్ గా శత్రు పవర్ ఫుల్  క్యారెక్టర్ చేశారు. ఇన్వెస్టిగేషన్ లో చచ్చిన వాళ్లకు నీకు ఏంటి సంబంధం అని శత్రు అడిగితే, జనం లోకి వెళ్లాలి అనే సమాధానం అక్షర ఇచ్చింది. అంటే విద్యా వ్యాపారంలోని అక్రమాలను సమాజానికి చెబుతూ, ఈ నిజాలు జనాల్లోకి వెళ్లాలి అనే అక్షర చెబుతున్నట్లు ఉంది. ఇలా ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది.


ఈ చిత్రంలో సత్య, మధునందన్, షకలక శంకర్, శ్రీ తేజ, అజయ్ ఘోష్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

కెమెరామాన్ : నగేష్ బెనల్, సంగీతం : సురేష్ బొబ్బిలి, ఎడిటర్ : జి.సత్య, ఆర్ట్ డైరెక్టర్ : నరేష్ బాబు తిమ్మిరి, కాస్టూమ్ డిజైనర్ : గౌరీ నాయుడు, లైన్ ప్రొడ్యూసర్స్ :  గంగాధర్, రాజు ఓలేటి, పి.ఆర్.ఓ :  జియస్ కె మీడియా, కో- ప్రొడ్యూసర్స్ : కె.శ్రీనివాస రెడ్డి,సుమంత్, నిర్మాణ సంస్థ :  సినిమా హాల్ ఎంటర్ టైన్మెంట్, నిర్మాతలు : సురేష్ వర్మ అల్లూరి, అహితేజ బెల్లంకొండ, రచన - దర్శకత్వం : బి. చిన్నికృష్ణ.

King Nagarjuna, Praveen Sattaru's Big Action Entertainer Launched With Pooja Ceremony

 King Nagarjuna, Praveen Sattaru's Big Action Entertainer Launched With Pooja Ceremony



King Nagarjuna's next is in Praveen Sattaru's Direction who has delivered Blockbuster like 'Garudavega'. Popular Producers NarayanDas Narang, Puskur RamMohan Rao, Sharrath Marar are producing this big action entertainer under Sri Venkateswara Cinemas LLP and Northstar Entertainments Pvt Ltd banners. The film launched today (February 16) with Pooja Ceremony at Ganapathi Temple, Secunderabad. Telangana Cinematography Minister Sri Talasani Srinivas Yadav gave the First Clap while leading exhibitor Sadananda Goud has switched on the camera. On this occasion..


King Nagarjuna said, " Yesterday, I have completed shooting my part for Hindi film, 'Brahmastra' starring Amitabh Bachchan, Ranbir Kapoor, Aalia Bhatt Directed by Ayan Mukherji in Karan Johar's production. Today,  I am very happy to launch my movie at the prominent Ganapathi Temple here at Secunderabad. I came to this temple for the first time. This is an ancient and a very powerful temple. This film is being Produced by Sri Venkateswara Cinemas LLP and Northstar Entertainment Pvt Ltd banners in Praveen Sattaru's Direction. Title is yet to be finalised. It's been a while since I played a Powerful role in a complete action backdrop film. The film will be shot in London, Goa, Ooty and Hyderabad." 


Director Praveen Sattaru said, " I am glad that the muhurtham of Nagarjuna Gari starrer Directed by me is happened here at Secunderabad Ganapathi Temple. Our entire team is very excited and feels energetic to start the shoot of this film. This is a stylish action film. Details about artists and technicians will be revealed soon."


Popular Producer Puskur Ram Mohan Rao said, " This film in Nagarjuna and Praveen Sattaru's combination is being produced by Me, Suniel Narang and Sharrath Marar. We planned to shoot the film for 10 days at Hyderabad and in March for 15 days at Goa. Then we shoot the film at Ooty and London. We are planning for a 4 day shoot at South Korea. This film will feature a huge casting. This will be one of the best movie in Nagarjuna Gari career."


King Nagarjuna and big casting will feature in this film.


Cinematography: Mukhesh G.

Action: Ganesh K.

Executive Producer: Boney Jain

Production Designer: Jayasri Lakshmi Narayanan

Art: Lakshmi Sindhuja Grandhi

Producers: NarayanDas Narang, Puskur RamMohan Rao, Sharrath Marar

Directed by Praveen Sattaru