'గుండెల్లో గోదారి'పై హెచ్చర్సీలో ఫిర్యాదు
.jpg)
మంచు లక్ష్మి నటించిన సినిమా వివాదం లో చిక్కుకుంది 'గుండెల్లో గోదారి' సినిమాపై మానవ హక్కుల సంఘంలో రాష్ట్ర పూసల సంఘం ఫిర్యాదు చేసింది. ఈ సినిమాలో పూసల బంగారి పాత్రపెట్టి తమ మనోభావాలు దెబ్బ తీశారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆది పినిశెట్టి, మంచు లక్ష్మీప్రసన్న, తాప్సీ, సందీప్కిషన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా కి కుమార్ నాగేంద్ర దర్సకత్వం వహించారు మంచు ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ ఫై ఈ సినిమా ని నిర్మించారు ఈ చిత్రం ఇటీవల విడుదలయింది మంచి కలెక్షన్స్ రాబట్టింది ఈ సమయం లో ఈ వివాదం ఎటు దారితీస్తుందో వేచి చూడాలి