Shyamaladevi Gives the First Clap for Dorikindaa

 రెబల్ స్టార్ కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి చేతుల మీదుగా "దొరికిందా" చిత్రం ప్రారంభం



వీటి ఎంటర్ ప్రైజెస్ పతాకం పై హరిహరన్, శ్రీలేఖ, సుహానా హరో హీరోయిన్లుగా తెరకెక్కనున్న" దొరికిందా" చిత్రం నేడు హైదరాబాద్ లో ప్రారంభమైంది.

చిత్ర ముహూర్తపు సన్నివేశానికి రెబల్ స్టార్ కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి క్లాప్ కొట్టగా, ప్రముఖ నిర్మాత అశోక్ కుమార్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. అలాగే స్క్రిప్ ను ప్రముఖ నిర్మాత పద్మిని నాగులపల్లి అందించారు .

ఈ సందర్భంగా సినిమా టీం కు శ్యామలాదేవి శుభాకాంక్షలు అందజేశారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సడ్లపల్లి వెంకటేష్ రెడ్డి మాట్లాడుతూ" ఈ చిత్రానికి ఫ్లాప్ కొట్టి మమ్మల్ని ఆశీర్వదించిన మా అమ్మ శ్యామలాదేవి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మా చిత్రం "దొరికిందా" మంచి కమర్షియల్ మూవీ అవుతుందని ఆశిస్తున్నాను. ఈ సినిమాలొ పాత కొత్త నటీనటులు నటించనున్నారు .మిగతా వివరాలు త్వరలో తెలియచేస్తాను .అన్నారు


హరిహరన్, శ్రీలేఖ, సుహానా తదితరులు నడుస్తున్న చిత్రానికి డిఓపి :షోయబ్

పిఆర్ఓ: వీరబాబు

సహనిర్మాత: పిడిఆర్ ప్రసాద్ రెడ్డి

నిర్మాతలు:  సడ్లపల్లివెంకటేష్ రెడ్డి, అశ్వద్ధ రాయల్ ,

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం:జాక్

Post a Comment

Previous Post Next Post