Jigel Releasing on March 7th

 త్రిగుణ్, మేఘా చౌదరి జంటగా మల్లి యేలూరి దర్శకత్వంలో కామెడీ థ్రిల్లర్ 'జిగేల్' మార్చి 7న గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది

Jigel, Trigun, Megha Chaudhary, Malli Yeluri, comedy thriller, Dr Y. Jagan Mohan, Nagarjuna Allam, Top Class Production, teaser response, musical hit, March 7 release, Kotagiri Venkateswara Rao, Anand Mantra, Vasu DOP, Posani Krishna Murali, Raghu Babu, Prithvi Raj, Mukku Avinash, Dragon Prakash, Bhaskarabhatla, Yazin Nizar, Harika Narayan, Tejaswi Sajja, Telugu movie.

త్రిగుణ్, మేఘా చౌదరి జంటగా మల్లి యేలూరి దర్శకత్వం వహిస్తున్న కామెడీ థ్రిల్లర్ 'జిగేల్'. ఈ చిత్రాన్ని Dr Y. జగన్ మోహన్, నాగార్జున అల్లం టాప్ క్లాస్ ప్రొడక్షన్ వాల్యూస్ తో నిర్మిస్తున్నారు. ఇటివలే విడుదలైన ఈ మూవీ టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే సాంగ్స్ ట్రెమండస్ రెస్పాన్స్ తో సినిమా మ్యూజికల్ హిట్ అయ్యింది.

తాజాగా మేకర్స్ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. మార్చి 7న సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

ప్రముఖ హాస్యనటులంతా ముఖ్య పాత్రల్లో రూపొందుతున్న 'జిగేల్' మాస్ క్లాస్ ఆడియన్స్ అంతా రెండున్నర గంటల పాటు ఎంజాయ్ చేస్తారని, టాప్ ప్రొడక్షన్ వాల్యూస్ తో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించామని నిర్మాతలు Dr Y. జగన్ మోహన్, నాగార్జున అల్లం తెలిపారు.  

ప్రముఖ ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు ఈ సినిమాకి పని చేయడం జరిగింది. ఆనంద్ మంత్ర మ్యూజిక్ అందిస్తున్నారు. వాసు డీవోపీగా పని చేస్తున్నారు.  

నటీనటులు: త్రిగుణ్ , మేఘా చౌదరి, షియజి షిండే, పోసాని కృష్ణమురళి, రఘు బాబు, పృథ్వీ రాజ్, మధు నందన్, ముక్కు అవినాశ్, మేక రామకృష్ణ, నళిని, జయ వాణి, అశోక్, గడ్డం నవీన్, చందన, రమేష్ నీల్, అబ్బా టీవీ డా. హరిప్రసాద్

టెక్నికల్ టీం:

ప్రొడ్యూసర్స్: Dr Y. జగన్ మోహన్ , నాగార్జున అల్లం

డైరెక్టర్: మల్లి యేలూరి

స్టోరీ – స్క్రీన్ ప్లే: నాగార్జున అల్లం

D.O.P: వాసు

డైలాగ్స్: రమేశ్ చెప్పాల, నాగార్జున అల్లం

మ్యూజిక్ డైరక్టర్: ఆనంద్ మంత్ర

ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వరరావు

అసోషియేట్ ఎడిటర్: ఎన్ శ్రీను బాబు

డ్యాన్స్ /కోరియోగ్రఫీ : చంద్ర కిరణ్

ఫైట్స్/స్టంట్స్ : డ్రాగన్ ప్రకాష్ , మల్లి

చీఫ్ అసోసియేట్ డైరెక్టర్ :నెప్పలి మురళీ కృష్ణ

అసోసియేట్ డైరెక్టర్స్: అదృష్ట దీపక్, కంచర్ల నవీన్ కుమార్, తేజ శ్రీ దుర్గ సాయి కృష్ణ. ఏలూరి

లిరిక్స్ : భాస్కర భట్ల, ఆనంద్ మంత్ర

సింగర్స్: యజిన్ నిసార్ , హారిక నారాయణ్ సిందూజ శ్రీనివాస్

ప్రొడక్షన్ కంట్రోలర్: బాలాజీ శ్రీను. కారెడ్ల

ప్రొడక్షన్ మేనేజర్ : కోటేష్ బుద్ధిరెడ్డి

పీఆర్వో: తేజస్వి సజ్జా



Post a Comment

Previous Post Next Post