Harom Hara Trending in India on Amazon Prime

 హరోంహర : అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్, దేశవ్యాప్తంగా ట్రెండింగ్



గ్నానసాగర్ ద్వారక అన్యమైన అంశాన్ని ఎంచుకున్నారు - టాలీవుడ్‌లో ఆయుధాల తయారీ కధ. ఆయన దర్శకత్వం మరియు రచన ప్రశంసనీయం. డైలాగులు శక్తివంతంగా ఉంటాయి. సుదీర్ బాబు పాత్రలో ఒదిగిపోయి అద్భుతమైన నటనను అందించారు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ మరియు కుప్పం స్లాంగ్‌లో డైలాగ్ డెలివరీ ప్రధాన ఆకర్షణలు. సునీల్ కీలక పాత్ర పోషించి సినిమాకు విలువను కలిగించారు. మాల్విక శర్మ కూడా సుదీర్ బాబు ప్రేయసిగా తన పాత్రను చక్కగా పోషించారు.


https://bit.ly/HaromHaraOnPrime


జాతీయ స్థాయిలో ట్రెండింగ్


"హరోమ్ హరా" అమెజాన్ ప్రైమ్ వీడియోలో దేశవ్యాప్తంగా ట్రెండింగ్ అవుతోంది.  కేవలం తెలుగు ప్రేక్షకులే కాక దేశవ్యాప్తంగా ఉన్న సినీమా ప్రేక్షకులు ఈ చిత్రాన్ని అమెజాన్ లో వారం రోజులుగా ట్రెండింగ్ లో కొనసాగిస్తున్నారు.


 వినూత్న కథ, శక్తివంతమైన నటన మరియు అత్యున్నత నిర్మాణ విలువలతో ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంటోంది. అమెజాన్  లో పాజిటివ్ రెస్పాన్స్ సినిమాకు మరింత ప్రచారం లభించింది.



తారాగణం: సుదీర్ బాబు, మాల్విక శర్మ, సునీల్

రచయిత, దర్శకుడు: గ్నానసాగర్ ద్వారక

నిర్మాత: సుమంత్ జి నాయుడు

సంగీతం: చైతన్ భరద్వాజ్

డిఓపీ: అరవింద్ విశ్వనాథన్

ఎడిటర్: రవితేజ గిరిజాల

బ్యానర్: శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్

డిజిటల్ ఆక్విజిషన్ పార్ట్నర్: బిగ్ ఫిష్ సినిమాస్


హరోంహర'ను అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడండి , ఈ ఉత్కంఠభరిత యాక్షన్ డ్రామా  అసలు మిస్ అవ్వకండి.

Post a Comment

Previous Post Next Post