Actress Mani Chandana in Ntr30

 Ntr 30 లో జాన్వీ కపూర్ తల్లి గా నటిస్తున్న సీనియర్ యాక్టర్ మణి చందన



తెలుగు ప్రేక్షకులకు ఎంత గానో సుపరిచితురాలు అయినటువంటి సీనియర్ యాక్టర్ మణి చందన కొరటాల శివ డైరెక్షన్ లో యువ సుధ ఆర్ట్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై పాన్ ఇండియా గా వస్తున్నా ఈ చిత్రానికి అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ ఇస్తున్న ఈ మూవీ ఇప్పటికే రెండు షెడ్యూల్ లు పూర్తి చేసుకొంది మన అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ తల్లి గా మణి చందన గారు నటిస్తున్నారు

Post a Comment

Previous Post Next Post