Home » » Lavoura Is the Next sensation in Real Estate Investment in Lavoura gives double income in future

Lavoura Is the Next sensation in Real Estate Investment in Lavoura gives double income in future

 లావోరాలో పెట్టుబడులు ..ఆదాయం పదింతల రెట్టింపు

లావోరా గ్రూపు వెంచర్స్ అన్నింటికీ రేరా, HMDA, MUDA, DTCP అనుమతులు ఉన్నాయి



 హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రారాజు లావోరా 


హైదరాబాద్ మహానగరం రియల్ ఎస్టేట్ రంగంలో దినదిన అభివృద్ధితో దూసుకెళ్తున్న ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ లావోరా. రియల్ రంగంలో అందరి నమ్మకాన్ని చురగొంటూ మకుటం లేని మహరాజుగా వెలుగొందుతుంది లావోరా సంస్థ . నగరం నలువైపులా అన్ని జాతీయ రహదారులను కవర్ చేస్తూ హెచ్ఎండీఏ అనుమతులతో పాటు కస్టమర్లకు అనువైన ధరలకే ప్లాట్లను లేఔట్లను అందజేస్తుంది లావోరా సంస్థ. నమ్మకమైన యాజమాన్యం ..మంచి అనుభవం ఉన్న మార్కెటింగ్ టీమ్ తో పాటు అన్ని రకాల అనుమతులతో పాటు అప్డేట్ వసతుల కల్పనతో కస్టమర్లకు అందుబాటులో ఉండే ధరలకే ప్లాట్లను,లేఔట్లను అందజేస్తుంది లావోరా.. మొత్తం ఇరవై ప్రాజెక్టులతో దాదాపు రెండు వేల ఐదోందల ఎకరాలతో అత్యధికంగా ల్యాండ్ బ్యాంకుతో కస్టమర్లకు చేరువలో ఉంది లావోరా .


Share this article :