Action King Arjun Mother Passed away

 యాక్షన్ కింగ్ అర్జున్‌కు మాతృ వియోగం




ప్రముఖ స్టార్ హీరో, యాక్షన్ కింగ్ అర్జున్ మాతృమూర్తి లక్ష్మీ దేవమ్మ నేడు పరమపదించారు. ఆమె వయసు 85 సంవత్సరాలు. మైసూర్‌లో స్కూల్ టీచర్‌గా పనిచేసిన ఆమెకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. ప్రస్తుతం ఆమె పార్థీవ దేహం బెంగళూరు అపోలో హాస్పిటల్‌లో ఉంది.

Post a Comment

Previous Post Next Post