Baby Casting Call

 యంగ్ టాలెంట్ కు వెల్కమ్ చెబుతున్న "బేబి" మూవీ టీం



యువ ప్రతిభావంతులైన నటీనటులకు అవకాశం కల్పించేందుకు ముందుకొచ్చింది

"బేబి" మూవీ టీమ్. 18 నుంచి 23 ఏళ్ల వయసున్న యువతీ యువకులు కాలేజ్

స్టూడెంట్స్ రోల్స్ కోసం కాస్టింగ్ కాల్ అనౌన్స్ చేసింది. స్టైలిష్, పాష్

లుక్ లో ఉండే కాలేజ్ స్టూడెంట్స్ క్యారెక్టర్స్ బేబి సినిమాలో

కావాల్సిఉంది. ఆసక్తి ఉన్నవారు వారి ఫొటోలను 8143910439 కు వాట్సాప్

చేయొచ్చు.


ఆనంద్ దేవరకొండ,విరాజ్ అశ్విన్,వైష్ణవి చైతన్య  నటిస్తున్న "బేబి" సినిమా

దసరా పండుగ సందర్భంగా లాంఛనంగా ప్రారంభమైంది. ఈ చిత్రాన్ని మాస్ మూవీ

మేకర్స్ సంస్థలో ఎస్ కేె ఎన్ నిర్మిస్తుండగా...సాయి రాజేష్ దర్శకత్వం

వహిస్తున్నారు.


Post a Comment

Previous Post Next Post