నమస్తే సేట్ జీ సినిమా లో పోలీస్ పాత్ర లో తల్లాడ వెంకన్న
శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ బ్యానర్లో
తల్లాడ శ్రీనివాస్ నిర్మాతగా
తల్లాడ సాయి కృష్ణ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా లో ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది.
ఆదివారంనాడు తల్లాడ వెంకన్న పుట్టినరోజు సందర్భంగా పోలీస్ పాత్రలో ఉన్న పోస్టర్ లుక్ ని విడుదల చేసారు.
ఈ సందర్భంగా
డైరెక్టర్ తల్లాడ సాయి కృష్ణ మాట్లాడుతూ
రీసెంట్ గా మిధునా మ్యూజిక్ లో
విడుదల చేసిన పాటలకి మంచి ఆదరణ లభించింది.
ఇప్పుడు విడుదల చేసిన పోలీస్ లుక్ కూడా ప్రేక్షకులకు నచ్చుతుంది అని ఆశిస్తున్నాను ,త్వరలో టీజర్ ని విడుదల చేస్తాం అని తెలిపారు.
ఈ సినిమా కి హీరోయిన్లు గా స్వప్న చౌదరి, రేఖ,శోభన్ బాబు భోగరాజు,
కెమేరా:- సైదులు, శివ, శ్రీకాంత్
సంగీతం- వి.ఆర్.ఏ.ప్రదీప్,కె.కె స్టూడియో,
కథ- రమేష్ కుమార్ వెలుపుకొండ,
శివ కాకు,
సాహిత్యం- చింతల శ్రీనివాస్,ఏ.జె.సంధ్యవర్షిని,శరత్ చంద్ర,
పి.ఆర్.ఓ- పవన్ పాల్.
Post a Comment