RGV RESPONSE ON ANAIKA MUKHA MAIKAM -TELUGUCINEMAS-IN

          




Here is something Mr RGV wanted to say about Anaika and this special shoot. he called this shot as Anaika Mukha Maikam. Here it is the story behind the shot During staya 2 shooting in kashmir Rgv found variations in Anaika expressions and he got an idea to do this Mukha maikam this video will not be show in satya 2 and this video is not Releated to anaika character in satya 2 this done just see her variations in her expressions i have never seen these many facial expressions in one Girl  said RGV 

 సత్య2 లొ ప్రియ ప్రియ పాట కాష్మిర్ లొ షూట్ చేస్తున్నప్పుడు అనైక ఎక్స్ప్రెషన్స్ లొ ఉన్న వేరిషన్స్ చూసి ఒక ఐడియా వచ్చింది. నేను తనని ఒక కొండ జాతి అమ్మాయి అక్కడ గుంటల్లొ దొరికె ఒక కన్నబిస్ డ్రగ్ ఫలాన్ని తింటున్నట్లు ఊహించుకొని నేను ప్లే చెసే మ్యూజిక్ ట్రాక్ కి రియాక్ట్ అవ్వమని చెప్పాను. కేవలం తన క్లొజప్ పెట్టి సింగిల్ షాట్ లొ తీసిన విడియో ఇది. ఈ షాట్ సత్య 2 కి కాని అందులొ అనైక క్యారక్టర్ కి కాని ఏ మాత్రం సంభందించినది కాదు కేవలం అనైక వెర్సటాలిటి ని చూసిన inspiration తొ అప్పటికప్పుడు  సరదాగ తీసిన షాట్. కాని నాకు తెలిసి నా కెరీర్ లో ఏ అమ్మాయి ఇంత అవలీలగ తన ముఖ కవళికలని మర్చగలగటం చూడలేదు. యూనిట్ లొ అందరికి అనైక ముఖ కవళికలని చూసి మైకం వచ్చినంత పని అయింది అందుకె ఈ షాట్ కి అనైక "ముఖ మైకం" అని పేరు ఫెట్టాను. 

                                                                                                                                                      రాంగోపాల్ వర్మ  
.

Previous Post Next Post