Latest Post

Vikram Veda First Schedule Completed in Abudhabi

 విక్ర‌మ్ వేద ఫ‌స్ట్ షెడ్యూల్‌ని అబుదాబిలో పూర్తి చేసిన హృతిక్ రోష‌న్‌.... ల‌క్నోలో నెక్స్ట్ షెడ్యూల్ స్టార్ట్ చేయ‌నున్న సైఫ్ అలీఖాన్‌..  2022 సెప్టెంబ‌ర్ 30న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల కానున్న సినిమా! 



భూషణ్ కుమార్ టీసీరీస్‌, రిల‌య‌న్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, ఫ్రైడే ఫిల్మ్ వ‌ర్క్స్, ఎస్‌.శ‌శికాంత్ వైనాట్ స్టూడియోస్‌తో క‌లిసి నిర్మిస్తున్న సూప‌ర్‌డూప‌ర్ యాక్ష‌న్ ప్యాక్డ్ థ్రిల్ల‌ర్ విక్ర‌మ్ వేదా. 27 రోజుల ఫ‌స్ట్ షెడ్యూల్‌ని అబుదాబిలో విజ‌య‌వంతంగా పూర్తి చేసుకుంది. ఈ షెడ్యూల్లో హృతిక్ రోష‌న్ పాల్గొన్నారు.

ల‌క్నోలో జ‌రిగే సెకండ్ షెడ్యూల్‌లో సైఫ్ అలీఖాన్ పార్టిసిపేట్ చేస్తారు.

హృతిక్ రోష‌న్‌, సైఫ్ అలీ ఖాన్‌, రాధికా ఆప్టే కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. విక్ర‌మ్‌వేద ఒరిజిన‌ల్‌ సినిమా క‌థ రాసి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన  పుష్క‌ర్‌, గాయ‌త్రి... ఇప్పుడు హిందీ రీమేక్‌నూ డైర‌క్ట్ చేస్తున్నారు.

పుష్క‌ర్‌, గాయ‌త్రి మాట్లాడుతూ ``గొప్ప స్టార్లు హృతిక్‌, సైఫ్‌తో క‌లిసి ప‌నిచేయ‌డం చాలా ఆనందంగా ఉంది. అద్భుత‌మైన టీమ్‌తో క‌లిసి ప‌నిచేస్తున్నాం. అత్యంత ఇంటెన్స్ , ఎగ్జ‌యిటింగ్ ప్రాజెక్ట్ ను డెలివ‌రీ చేస్తామ‌నే న‌మ్మ‌కం ఉంది`` అని అన్నారు. 


 భార‌త జాన‌ప‌ద క‌థ విక్ర‌మ్ ఔర్ బీటాల్‌ను ఆధారంగా చేసుకుని తెర‌కెక్కించిన నియో-నాయ‌ర్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ సినిమా ఇది. ఇద్ద‌రు వ్య‌క్తులు. ఇద్ద‌రూ సామాన్యులు కారు. ఒక‌రు పోలీస్‌.. ఇంకొక‌రు గ్యాంగ్‌స్ట‌ర్‌. ఆ గ్యాంగ్‌స్ట‌ర్‌ని ప‌ట్టుకోవ‌డానికి పోలీస్ చేసిన ఆస‌క్తిక‌ర ప్ర‌య‌త్న‌మే ఈ సినిమా. 

టీసీరీస్ ఛైర్మ‌న్ అండ్ మేనేజింగ్ డైర‌క్ట‌ర్ భూష‌ణ్ కుమార్ మాట్లాడుతూ ``విక్ర‌మ్ వేద మోస్ట్ ఎంట‌ర్‌టైనింగ్, థ్రిల్లింగ్ సినిమాగా ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందింది. ఆ సినిమా హిందీ రీమేక్ గురించి అనౌన్స్ చేయ‌గానే ఆడియ‌న్స్ లోనూ ఒక విధ‌మైన ఎగ్జ‌యిట్‌మెంట్‌నీ, ఆస‌క్తినీ గ‌మ‌నించాం. దాదాపు రెండు ద‌శాబ్దాల త‌ర్వాత డైన‌మిక్ స్టార్స్ ఇద్ద‌రినీ ఈ సినిమాతో మ‌ళ్లీ రీయూనిట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. థియేట‌ర్ల‌లో వాళ్లిద్ద‌రు చేసిన మ్యాజిక్... బాక్సాఫీస్ ద‌గ్గ‌ర చేసే సంద‌డి గురించి అనుకుంటుంటే ఎప్పుడెప్పుడు సినిమాను విడుద‌ల చేస్తామా అని అనిపిస్తోంది`` అని చెప్పారు. 


నిర్మాత ఎస్‌.శ‌శికాంత్ మాట్లాడుతూ ``నాలుగేళ్ల క్రితం త‌మిళ్‌లో విడుద‌లైన విక్ర‌మ్ వేద స‌బ్జెక్ట్ ని, ఇప్పుడు హిందీలో ఇంకా అద్భుతంగా ఆవిష్క‌రించే ప్ర‌య‌త్నం చేస్తున్నాం. హృతిక్‌, సైఫ్ క‌లిసి ఈ క‌థ‌ను బౌండ‌రీలు దాటించి ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేయ‌డానికి కృషి చేస్తున్నారు`` అని అన్నారు. 

విక్ర‌మ్ వేద సినిమాను టీసీరీస్ గుల్ష‌న్ కుమార్‌, రిల‌య‌న్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, ఫ్రైడే ఫిల్మ్ వ‌ర్క్స్ స‌మ‌ర్పిస్తున్నారు. వైనాట్ స్టూడియోస్ నిర్మిస్తోంది. పుష్క‌ర్‌, గాయ‌త్రి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఎస్‌.శ‌శికాంత్ నిర్మిస్తున్నారు. 2022 సెప్టెంబ‌ర్ 30న ఈ సినిమాను ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల చేస్తారు.

Grand Opening Healthyway Restaurant By Aryan 2nd Branch At Road No.3, Banjara Hills Inauguration by Actor Sharwanand & Director Babi, Himaja

 Grand Opening Healthyway Restaurant By Aryan 2nd Branch At  Road No.3, Banjara Hills 

Inauguration by Actor Sharwanand & Director Babi, Himaja



Hyderabad 3rd Dec 2021: Indian meals are famous around the world for their extensive use of aromatic seasonings. Be it rice, lentils, chicken or turmeric, authentic or contemporary recipes - Indian dishes offered by Healthyway By Aryan  and their cooking techniques revolve around the regional tastes. Feel free to find out if they're to your liking!


Founders Artist Swapnika, Aryan & Balu said Healthyway  food outlets provide additional services for their customers' convenience.  offers such feature as food delivery Weekly Package, Monthly  Package, Package Include 3 Meal course (Breakfast, Lunch, Dinner) on time Delivered. 


 


HealthyWay by Aryan.


We break the stereotype ‘healthy eating is boring”. Reach your weight, health and workout goals with deliciously healthy food. We have various diet plans customised to suit your specific health and weight requirements. 




About

With 20 years of experience cooking in the finest restaurants, our chef is excited to present their vision to you and all our guests. Our caring and committed staff will ensure you have a fantastic experience with us.


Our close-knit team consists of nutrition specialists and professional chefs who work in tandem with each other and design meals that suit your dietary requirements. Our responsibilities go beyond providing healthy meals as we actively track and monitor your metabolic changes and accordingly fine-tune the nutrition parameters so you get the best for your body's overall goal.


Healthyway By Aryan can be found at the following location: Healthy Way, Banjara Hills Road No.3 & Road No 45, Jubilee Hills.

'Adavi Talli Maata' song Released From Bheemla Nayak

'Adavi Talli Maata' song, the latest from the well-ornate album of Bheemla Nayak, is an emotional rollercoaster!



 Pawan Kalyan and Rana Daggubati starrer Bheemla Nayak is one of the biggest releases during 2022 Sankranthi season. The mega project is helmed by Saagar K Chandra and Trivikram has penned the screenplay and dialogues. Produced by Suryadevara Naga Vamsi under Sithara Entertainments.


 Bheemla Nayak has already got many chartbusters in its album and 'Adavi Talli Maata' adds a different dimension to the film. The makers pay homage to legendary lyricist  Sirivennela Sitaramasastri at the beginning of the video and the song starts like... 


"Kindunna manushulaku kopaalu temalavu… Painunna Saamemo kimmani palakadu. Dooketi kattulaa kanikaramerugavu… Antukunna aggilona aanvaallu migalavu"


 The initial lines of the song give flashes of all the characters and the emotional upheaval they are going through. In the words of the lyricist Ramajogayya Shastry, the song expresses the reaction of a mother witnessing the fight between her children. Here the forest takes the place of a mother, and the song is her tear-jerking ode to the happenings around. The song composed by Thaman tugs at our heartstrings and its rendition in the voices of Durgavva and Sahiti Chaganti leaves us with a heavy heart.


 Thaman experiments with the use of percussion, rustic sounds, Indian folk drums, horns to add more vigour and local flavour to the song. This gives a vicarious feeling of walking through the forest and watching the drama unfold among the characters. The song lasts for two and half minutes establishes the emotional highs in the film. 


 Bheemla Nayak is inching towards completion and will be releasing in cinemas this Sankranthi. The other principal cast members include Nithya Menen, Samyuktha Menon, Rao Ramesh, Murali Sharma, Samuthirakani, Raghubabu, Narrasrinu, Kadambarikiran, chitti, pammi sai and others. 


Cast & Crew

Starring - Pawan Kalyan, Rana Daggubati, Nithya Menen, Samyuktha Menon

Banner - Sithara Entertainments

Producer - Suryadevara Naga Vamsi

Art - A S Prakash

DOP - Ravi K Chandran(ISC)

Music - Thaman S

Screenplay & Dialogues - Trivikram

Director - Saagar K Chandra

Presenter - PDV Prasad

Editor - Navin Nooli

PRO - LakshmiVenugopal

Athadu Aame Priyudu Teaser Launched

 యండమూరి "అతడు ఆమె ప్రియుడు"

టీజర్ ఆవిష్కరించిన మంత్రి అవంతి శ్రీనివాస్



     ప్రఖ్యాత రచయిత యండమూరి వీరేంద్రనాధ్ తాజాగా దర్శకత్వం వహిస్తున్న చిత్రం “అతడు-ఆమె-ప్రియుడు”.

సంధ్య మోషన్ పిక్చర్స్ ప్రయివేట్ లిమిటెడ్ పతాకంపై స్టార్ హీరో సునీల్-బిగ్ బాస్ ఫేమ్ కౌశల్-సీనియర్ నటుడు బెనర్జీ ముఖ్య పాత్రల్లో… శ్రీమతి కూనం కృష్ణకుమారి సమర్పణలో... రవి కనగాల-రామ్ తుమ్మలపల్లి సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ విభిన్న కథా చిత్రం ఫస్ట్ కాపీ సిద్ధమైంది. త్వరలో విడుదల కానున్న ఈ చిత్రం టీజర్ విడుదల కార్యక్రమం వైజాగ్-అవంతి కాలేజీలో అత్యంత ఘనంగా నిర్వహించారు. 

     మంత్రివర్యులు-అవంతి సంస్థల అధినేత ముత్తంశెట్టి శ్రీనివాసరావు ముఖ్య అతిధిగా హాజరై టీజర్ ఆవిష్కరించి "అతడు ఆమె ప్రియుడు" అద్భుత విజయం సాధించాలని ఆకాంక్షించారు. 

చిరంజీవి నటించిన పలు బ్లాక్ బస్టర్స్ కు కథలు అందించిన తాను ఆయనకు పెద్ద ఫ్యాన్ అని ఈ సందర్భంగా యండమూరి పేర్కొన్నారు. నిర్మాతలు రవి కనగాల-తుమ్మలపల్లి రామ్ ఖర్చుకు వెనకాడకుండా "అతడు ఆమె ప్రియుడు" చిత్రాన్ని నిర్మించారని తెలిపారు.

     ప్రఖ్యాత దర్శకులు కె.రాఘవేంద్రరావు విడుదల చేసిన "అతడు ఆమె ప్రియుడు" ఫస్ట్ లుక్ కి అనూహ్య స్పందన లభించిందని, మంత్రివర్యులు అవంతి శ్రీనివాసరావు రిలీజ్ చేసిన టీజర్ కు కచ్చితంగా మరింత మంచి స్పందన వస్తుందనే నమ్మకం ఉందని నిర్మాతలు రవి కనగాల-తుమ్మలపల్లి రామ్ పేర్కొన్నారు.

     యండమూరి వంటి లెజెండ్ దర్శకత్వంలో నటించే అవకాశం లభించడం పట్ల కౌశల్ (బిగ్ బాస్ ఫేమ్), హీరోయిన్ మహేశ్వరి, నటుడు భూషణ్ సంతోషం వ్యక్తం చేశారు. ఇంకా ఈ వేడుకలో డాక్టర్ కూటికుప్పల సూర్యారావు తదితరులు పాల్గొన్నారు!!

     అతి త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, కెమెరా: మీర్, నిర్మాణ సారధ్యం: అమర్, సమర్పణ: శ్రీమతి కూనం కృష్ణకుమారి, నిర్మాతలు: రవి కనగాల-రామ్ తుమ్మలపల్లి, కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: యండమూరి వీరేంద్రనాధ్!!

Nata Simha Nandamuri Balakrishna About Akhanda Success

 అఖండ కేవలం మా విజయం కాదు చలనచిత్ర పరిశ్రమ విజయం - నందమూరి బాలకృష్ణ



న‌ట‌సింహా నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందిన‌

హ్యాట్రిక్  మూవీ `అఖండ`. డిసెంబర్ 2న ప్ర‌పంచ‌వ్యాప్తంగా  విడుద‌లై అన్ని కేంద్రాల్లో  బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్ తో దూసుకెళ్తోంది. అఖండ సినిమాను నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను, తమన్, మిర్యాల రవిందర్ రెడ్డి హైద‌రాబాద్‌లోని ఏఎంబి మాల్‌లో ప్ర‌త్యేకంగా వీక్షించ‌డం జ‌రిగింది. అనంతరం ఏర్పాటు చేసిన విలేఖ‌రుల స‌మావేశంలో...


నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. ‘ఆనాడు రామయణాన్ని రాసిన వాడు వాల్మీకి. ఈనాడు అఖండ సినిమాను ఇంత బాగా తీర్చిదిద్దినవాడు బోయపాటి శ్రీను. ఒకనాడు భక్తిని బతికించింది రామారావు గారు. ఈనాడు సినిమాను బతికించింది భక్తి. ఆ విషయం చెప్పుకోవడానికి ఎంతో గర్వంగా ఉంది. ఈ సినిమాను ఇంత విజయాన్ని చేకూర్చినందుకు తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. మంచి సినిమా ఎప్పుడూ వచ్చినా కూడా ఆదరిస్తారు అని చెప్పడానికి ఈ చిత్రమే నిదర్శనం. ఇది కేవలం మా విజయం. ఇది చలనచిత్ర పరిశ్రమ విజయం. ఈ సినిమా కోసం 21 నెలలు కష్టపడ్డాం. ప్రతీ ఒక్కరూ ఎంతో కష్టపడి, ఎంతో ఓపికపట్టి చేశారు. రకరకాల లొకేషన్లలో సినిమాను షూట్ చేశాం. కరోనా ఎంత ప్రాణాంతకమో.. కానీ వాటన్నంటిని లెక్కచేయలేదు. మంచి సినిమా చేస్తున్నాం..చిరస్థాయిగా నిలిచిపోతామన్న సంకల్పంతో పని చేశారు. దానికి ఈ ఫలితమే నిదర్శనం. అఖండ ఓ పౌరాణికి చిత్రం. భగవంతుడిని కరుణించమని అడుగు.. కనిపించమని కాదు అని ఎన్నో డైలాగ్స్ ఉన్నాయి. ఈ సినిమా కోసం యావత్ ఇండస్ట్రీ ఎదురుచూసింది. ఈ అఖండకు అఖండమైన విజయం చేకూర్చారు. సినిమాను ఆదరించినందుకు కృతజ్ఞతలు చెప్పను. అభినందనలు తెలియజేస్తాను. ఇలాంటి సినిమాలకు ఆదరించినందుకు తెలుగు ప్రేక్షకులకు అభినందనలు. చరిత్ర సృష్టించాలన్నా మేమే.. తిరిగి రాయాలన్నా మేమే.. ఆ నాడు రామారావు గారు సినిమా మాధ్యమం ద్వారా భక్తిని కాపాడారు. మున్ముందు తరాలకు కూడా భక్తి అంటే ఏంటో చూపిస్తాం. భక్తి అంటే విల్ పవర్. ధృడ సంకల్పం. ఇప్పుడే సినిమాను చూశాను. ఇది బాలకృష్ణనా? అని నాకే డౌట్ వచ్చింది. మంచి చిత్రాలతో, మంచి పనులతో సమాజానికి సేవ చేసేందుకు నాకు అదృష్టం దొరికింది. తమన్ మంచి సంగీతాన్ని అందించారు. చేసే పనిలోనే దైవం ఉంటుంది. మేం ఆ పనినే నమ్ముకుంటాం. ఈ ఇండస్ట్రీనే నమ్ముకుని ఉంటాం. అఖండ సినిమాను సక్సెస్ చేసినందుకు ప్రేక్షక దేవుళ్లకు అభినందనలు. సినిమాయే మాకు దైవం. నేను డైరెక్టర్ ఆర్టిస్ట్‌ని. డైరెక్టర్ ఎలా చెబితే అలా చేస్తాను’ అని అన్నారు.


చిత్ర ద‌ర్శ‌కుడు బోయపాటి  శ్రీ‌ను మాట్లాడుతూ.. ‘ఈ రోజు ఈ సినిమా విడుదలై అందరి నోటి నుంచి ఒకే ఒక మాట వచ్చింది. సూపర్ హిట్ అని అంటున్నారు. రెండు కరోనాలను ఎదుర్కొని విడుదలైన ఈ సినిమా.. నందమూరి అభిమానులు, ప్రేక్షకులందరికీ సంతోషాన్ని ఇచ్చింది. థియేటర్ల ముందు ఇంత సందడి వాతావరణం ఇరవై ఏళ్ల క్రితం చూశాం. మళ్లీ ఇప్పుడు కనిపించింది. సినిమాను ఇంత అద్భుతమైన విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఇది మా విజయం కాదు.. సినిమా విజయం.. ఇండస్ట్రీ విజయం. ఈ విజయాన్ని ఇలానే ముందుకు తీసుకెళ్లాలి’ అని అన్నారు.


చిత్ర నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘అఖండ సినిమాకు అఖండ విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్. నందమూరి హీరోల సినిమాలు విడుదలైతే.. నందమూరి అభిమానులు ఎప్పుడూ వెన్నంటే ఉంటారు. కానీ ఈ సినిమాకు తెలుగు ప్రేక్షకులందరూ బ్రహ్మరథం పట్టారు’ అని అన్నారు


సంగీత ద‌ర్శ‌కుడు తమన్ మాట్లాడుతూ.. ‘గత ఏడాది మార్చిలో ఈ కథ విన్నాను. అప్పటి నుంచి ఎలా చేయాలా? అని తెగ ఆలోచించాం. అఘోర, శివుడి గురించి రీసెర్చ్ చేశాం. బోయపాటి గారు నేను చాలా కష్టపడ్డాం. ఈ సినిమాను మాస్ జాతర చేసేశారు. చాలా సంతోషంగా ఉంది. నందమూరి అభిమానులు ఎంతో హ్యాపీగా ఉన్నారు. బాలయ్య గారికి హిట్ వస్తే.. అది ఇండస్ట్రీకి హిట్ వచ్చినట్టే. దేవుడి వేషం వేస్తే సరిపోయేది రామారావు గారికే. ఆ తరువాత బాలయ్య గారికే ఆ వేషాలు సరిపోతాయి. అఖండను ఇంత అఖండమైన విజయం చేకూర్చిన ప్రేక్షకులకు థ్యాంక్స్. ఆ శివుడే మాకు ఈ బ్లెస్సింగ్స్ ఇచ్చాడు. ఇక ఇప్పుడు ఇండస్ట్రీ ఎక్కడా తగ్గకూడదు. ఈ విజయంతో ఇంకా మున్ముందుకు వెళ్లాలి’ అని అన్నారు.


Heroine Ketika Sharma Interview About Lakshya

 లక్ష్య  సినిమాలో  పక్కింటి అమ్మాయిలా కనిపిస్తాను - హీరోయిన్ కేతిక శర్మ



యంగ్ అండ్ వర్సటైల్ యాక్టర్ నాగ శౌర్య హీరోగా  స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో రాబోతోన్న చిత్రం ‘లక్ష్య’.  సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 10న విడుదల కానుంది. ఈ సందర్బంగా హీరోయిన్‌గా కేతిక శర్మ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..


కరోనా వల్ల ఇలా బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ వచ్చాయి. రొమాంటిక్ సినిమా షూటింగ్ చివరి రోజు. షూట్ మొత్తం పూర్తయింది. సంతోష్ గారు కలిసి ఓ కథ చెప్పారు. అదే రోజు ఓ సినిమా షూట్ పూర్తవ్వడం, ఇలా వెంటనే మరో కథ రావడం ఆనందంగా అనిపించింది. రొమాంటిక్ చిత్రంలో చేసిన పాత్రకు, లక్ష్య సినిమాలో చేసిన కారెక్టర్‌కు సంబంధం ఉండదు. నా నటనలోని వైవిధ్యాన్ని చూపించాలనే ఉద్దేశ్యంతో ఈ సినిమాను ఒప్పుకున్నాను.


లక్ష్య సినిమాలో రితిక పాత్రను పోషించాను. ఆమె తన మనసుకు ఏమనిపిస్తే అదే చేస్తుంది. పక్కింటి అమ్మాయిలా కనిపిస్తాను. లక్ష్య చిత్రం పార్దు చుట్టూ తిరుగుతుంది. అతన్ని ప్రేమించే పాత్రలో రితిక కనిపిస్తుంది.


నాగ శౌర్య గారి నుంచి ఎంతో నేర్చుకున్నాను. ఆయనతో పని చేయడం చాలా ఆనందంగా ఉంది. సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. హార్డ్ వర్కింగ్, డెడికేషన్ ఉన్న నటుడు.


నాకు స్పోర్ట్స్ అంటే ఇష్టం. నేను స్టేట్ లెవెల్ స్విమ్మర్, మా అమ్మ నేషనల్ లెవెల్ స్విమ్మర్. నాకు స్విమ్మింగ్ బేస్డ్ సినిమా వస్తే చేస్తాను. ఈ చిత్రంలో అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. నాగ శౌర్య గారు అద్భుతంగా నటించారు. ఎన్నో వేరియేషన్స్ కనిపిస్తాయి. నా కారెక్టర్ ఎమోషనల్‌గా ఉంటుంది.


మొదటి సినిమా రొమాంటిక్. పూరి జగన్నాథ్ గారి సినిమా. ఆయన్నుంచి కాల్ వస్తే ఎలా కాదనగలం. అలా పూరి జగన్నాథ్ గారు పిలవడంతో సినిమాకు ఓకే చెప్పేశాను. రొమాంటిక్ సినిమాలో గ్లామరస్ రోల్. ఇందులో మాత్రం ఎమోషనల్ పాత్రలో కనిపిస్తాను.


లక్ష్య సినిమాలో రితిక తన మనసుకు ఏమనిపిస్తే అదే చేస్తుంటుంది. నేను కూడా నిజ జీవితంలో అంతే. కానీ రితికలా పెళ్లి గురించి మాత్రం ఎక్కువగా ఆలోచించను. నాలాంటి వాళ్లను భరించడం కష్టం. మనసుకు ఏదనిపిస్తే అది చేసే వాళ్లతో వేగడం కష్టం.


ఆర్చరీ మీద సినిమాలు ఇంత వరకు సినిమాలు రాలేదు. అదే నాకు ఇంట్రెస్ట్‌గా అనిపించింది. అందుకే ఈ సినిమాను చేయాలనిపించింది. ఈ సినిమా సమయంలో ఎంతో మంది ఆర్చర్స్‌ను కలిశాను. నేను కూడా ఆర్చరీ గురించి కొంచెం నేర్చుకున్నాను.


సంతోష్ గారికి చాలా క్లారిటీ ఉంది. ఆయనకేం కావాలో క్లియర్‌గా తెలుసు. సినిమా మీద చాలా నమ్మకంగా ఉంటారు. ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందనే కాన్ఫిడెంట్‌తో ఉంటారు. అలా డైరెక్టర్ ఉంటే అందరిలోనూ ఎనర్జీ వస్తుంది. ఆయనతో పని చేయడం ఎంతో ఆనందంగా ఉంది.


రొమాంటిక్ సినిమాలో పాట పాడాను. మా సినిమాలో ఎందుకు పాడలేదు అని లక్ష్య టీం వాళ్లు కూడా అడిగారు. త్వరలోనే డబ్బింగ్ కూడా ట్రై చేస్తాను. నా వాయిస్‌కు చిన్మయి డబ్బింగ్ చెప్పారు.


ప్రతీ ఒక్క సన్నివేశాన్ని ఎంతో క్లియర్‌గా వివరిస్తారు. నా స్టైల్‌ను కూడా యాడ్ చేసి నటిస్తాను. ఆమె ఎంతో బాధలో ఉంటుంది. ఆమె పార్థను ఎంతగానో ప్రేమిస్తుంది. జగపతి బాబు, నాగ శౌర్య, కమెడియన్ సత్య వంటి వారితో కలిసి నటించడం సవాల్‌గా మారింది. వారితో పాటు పోటీ పడి నటించడం కష్టంగా అనిపించింది.


ప్రస్తుతం నా మూడో ప్రాజెక్ట్ వైష్ణవ్ తేజ్‌తో చేస్తున్నాను. ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. అదొక ఫ్యామిలీ ఎంటర్టైనర్. కాలేజ్, ప్రేమ చుట్టూ తిరుగుతుంది. అదొక డైనమిక్ స్టోరి.


ప్రతీ భాషలో నటించాలని ఉంది. తమిళంలో అయితే ఎక్కువ నటనను కోరుకుంటారు. నాకు భాష అనేది హద్దు కాదు. అలా అనుకుంటే మొదటి చిత్రం తెలుగులో చేసేదాన్ని కాదు.


స్పోర్ట్స్ ఫిల్మ్స్ ఎమోషనల్‌గా ఉంటుంది. జనాలకు ఈజీగా కనెక్ట్ అవుతుంది. ఈ సినిమా అందరికీ నచ్చుతుంది.


నా జీవితంలో ఒకే ఒక్క కల ఉండేది. నటిని అవ్వాలని అనుకున్నాను. అయ్యాను. కానీ అదెలా జరిగిందో నాకు కూడా తెలియదు. నా పేరెంట్స్ డాక్టర్స్. మాకు ఇండస్ట్రీతో సంబంధం లేదు. వారు నాకు ఓ ఏడాది టైం ఇచ్చారు. అంతలోనే నటిని అయ్యాను.

MOUNTAIN DEW®️ CREATES EXCITEMENT ACROSS INDIA, ROPES IN SUPERSTAR MAHESH BABU AS ITS BRAND AMBASSADOR

 MOUNTAIN DEW®️ CREATES EXCITEMENT ACROSS INDIA, ROPES IN SUPERSTAR MAHESH BABU AS ITS BRAND AMBASSADOR



The actor will be the face of the brand’s high-octane campaigns to reinstate Darr Ke Aage Jeet Hai philosophy

The partnership is aimed at deepening Mountain Dew’s connect across India

Hyderabad, December 3, 2021: Mountain Dew®️ has always saluted the spirit of risk taking, of pushing boundaries to achieve extraordinary success. Continuing its efforts to inspire the youth, Mountain Dew®️ announced celebrated actor and superstar Mahesh Babu as its brand ambassador. This high-voltage partnership between Mountain Dew®️ and Mahesh Babu will further increase brand reach and bring alive the popular ‘Darr Ke Aage Jeet Hai’ philosophy of the brand.

Over the years, Mountain Dew®️ has cemented its brand messaging amongst the youth. The brand philosophy elaborates that while every individual is faced with fear, real heroes are those have the courage who face the challenge head on and emerge as winners. Mahesh Babu, on the other hand, has been lauded for his work in Telegu cinema and enjoys a massive fanbase across India. This vibrant collaboration will engage consumers across India in a blockbuster summer in 2022 with more adventure, more excitement, and more courage.

Commenting on this latest development, Vineet Sharma, Category Director- Mountain Dew®️ & Sting®️, PepsiCo India said, “We are proud to associate with Mahesh Babu, a name that defines the courageous, daring, and bold persona of the brand and its consumers across India. He is a true embodiment of the brand’s philosophy of ‘Darr Ke Aage Jeet Hai’ and enjoys a mass following across audiences nationally. Mahesh will be instrumental in deepening consumer connect in the region as we look to expand the brand’s footprint. We are excited for Mountain Dew’s journey in 2022 as we gear up to showcase the actor in fear-defying avatars which is bound to leave fans inspired and pumped!”

Speaking about his experience shooting the TVC, Brand Ambassador Mahesh Babu said, “I believe that everyone faces fear in some form or the other – even as movie stars, we are expected to be courageous and invincible. However, a true hero is one that pushes boundaries to overcome fear and self-doubt. Mountain Dew’s philosophy ‘Darr Ke Aage Jeet Hai’ has always resonated with me strongly because it in line with my belief. I love pushing myself to the extreme and I am thrilled to join hands with Mountain Dew to make magic for our audiences very soon.”

As part of this dynamic association, Mahesh Babu will feature in the brand’s new TVC campaign that is all set to take over traditional and digital platforms in 2021. Mountain Dew®️ is available in single/multi serve packs across modern and traditional retail outlets as well as on leading e-commerce platforms across India.

About PepsiCo India:

PepsiCo entered India in 1989 and has grown to become one of the largest MNC food and beverage businesses in India. PepsiCo India has been consistently investing in the country and has built an expansive beverage and snack food business supported by 63 plants across foods and beverages. PepsiCo India’s diverse portfolio includes iconic brands like Pepsi, Lay’s, Kurkure, Tropicana 100%, Gatorade, and Quaker.

PepsiCo’s growth in India has been guided by our vision to Be the Global Leader in Convenient Foods and Beverages by Winning with Purpose. “Winning with Purpose” reflects our ambition to win sustainably in the marketplace and embed purpose into all aspects of the business. For more information, visit www.pepsico.com

Abhinav Sardhar Winning Accolades For His Performance As Suri In Ram Asur

 Abhinav Sardhar Winning Accolades For His Performance As Suri In Ram Asur



Passionate actor Abhinav Sardhar scored the biggest hit of his career with recently released film Ram Asur which is running successfully in theatres. The film received enthusiastic reports from critics and audience alike. In fact, extra theatres are added for the film in its second week and the actor is excited with the massive response.


Particularly, hero Abhinav Sardhar is being lauded for his exceptional performance. He is winning appreciation for his makeover and his screen presence in a mass and action-packed role. Interestingly, he is being referred to as Suri which is his character name in the film. This shows the kind of impact he created with his acting prowess in the film.


Started his film journey 8 years ago, Abhinav has been spending 10% of his earnings for philanthropy works. He is a successful entrepreneur who played for Hyderabad team in CCL. Although he delivered a big hit as an actor and producer with Ram Asur, he feels he’s yet to achieve a lot. “I’ll continue improving myself as an actor. Happiest thing is people are calling me as Tollywood's Yash,” says he.


The success of Ram Asur landed Abhinav Sardhar in few interesting projects not just in Telugu, but other languages as well. He will reveal details of his next very soon.


Panchanama Title launch by Dil Raju

 పంచనామ టైటిల్ ఫస్ట్ లుక్ రిలీజ్



 * గద్దె శివకృష్ణ మరియు వెలగ రాము సంయుక్తంగా నిర్మిస్తున్న హార్దిక్ క్రియేషన్స్ బ్యానర్ పై సిగటాపు రమేష్ నాయుడు దర్శకత్వంలో  నిర్మించిన చిత్రం పంచనామ.ఈ పంచనామ టైటిల్  తాజాగా స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గారి చేతుల మీదగా విడుదల చేశారు.ఈ సందర్భంగా*


 *దర్శకుడు సిగటాపు రమేష్ నాయుడు మాట్లాడుతూ *  ప్రొడ్యూసర్స్ కి కృతజ్ఞతలు తెలుపుకుంటు ఈ కథ విని నన్ను నమ్మి ఈ రోజు మీ ముందుకు తీసుకొచ్చేందుకు ఈ చిత్రాన్ని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ప్రొడక్షన్ వాల్యూస్ తగ్గకుండా వెన్ను తట్టి నడిపినందుకు చాలా కృతజ్ఞతలు. ఒక వినూత్నమైన కథతో ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది.  మీ అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాము. ప్రేక్షకులు కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాము. అలాగే ఈ చిత్రంలో నటించిన నటీనటులు అందరూ వారి పాత్రలకు న్యాయం చేశారు. ఈ చిత్రం కోసం పనిచేసిన సాంకేతిక వర్గానికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.


 నిర్మాతలు మాట్లాడుతూ :  ఈ చిత్రాన్ని  కథ లోని ఇంటెన్సిటీ తగ్గకుండా       జనాదరణ పొందే విధంగా నిర్మాణ విలువలతో నిర్మించటం జరిగింది. ఇది కచ్చితంగా ప్రేక్షకాదరణ పొందే చిత్రమవుతుందని ఆ విషయం ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అర్థమైంది. త్వరలోనే మీ ముందుకు తీసుకొస్తాం అని తెలియ జేస్తున్నాము. మా ఈ ఫస్ట్ లుక్ కి ఇంతటి ఆదరణ తీసుకొచ్చిన పి ఆర్ ఓ మధు గారికి మరియు ఆయన టీం కి ధన్యవాదాలు .


 నటీనటులు

త్రిపుర నిమ్మగడ్డ,  వెంప కాశీ, సంజీవ్ జాధవ్, ముక్కు అవినాష్, ఆలపాటి లక్మి, ఆంజనేయులు ( జూనియర్ రాజశేఖర్ )తదితరులు


 సాంకేతిక నిపుణులు

సమర్పణ :

బ్యానర్ : హార్దిక్ క్రియేషన్స్

నిర్మాతలు : గద్దె శివకృష్ణ మరియు వెలగ రాము

రచన-దర్శకత్వం స్క్రీన్ ప్లే డైలాగ్స్ సిగటాపు రమేష్ నాయుడు

ఎడిటర్ బసవ రెడ్డి,

సినిమాటోగ్రఫీ పవన్ గుంటుకు, సంగీతం ప్రదీప్ చంద్ర,

పి.ఆర్.ఓ : మధు వి.ర్


Icon Star Allu Arjun Donated 25Lakhs to Cm Relief Fund

 ఏపీలో వరదలు.. సీఎం రిలీఫ్ ఫండ్ కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 25 లక్షల విరాళం..



ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలను ఊహించని వరదలు ముంచెత్తాయి. గత కొన్ని దశాబ్దాలలో చూడనటువంటి విపత్తు ఈ మధ్యకాలంలో ఏపీ చవిచూసింది. ముఖ్యంగా నెల్లూరు, రాయలసీమ ప్రాంతాలు పూర్తిగా జలమయం అయిపోయాయి. తిరుపతిని గత కొన్ని దశాబ్దాలలో చూడని జల విలయం చుట్టేసింది. ఎంతో మంది నిరాశ్రయులయ్యారు. ఈ వరదల కారణంగా ప్రభుత్వానికి వందల కోట్ల నష్టం వాటిల్లింది. తక్షణమే ప్రభుత్వం సహాయ కార్యక్రమాలు చేపట్టింది. ఎప్పుడు ఏ విపత్తు వచ్చినా కూడా మేమున్నామని అండగా నిలబడటానికి సినిమా ఇండస్ట్రీ ముందుంటుంది. అందులోనూ ఐకాన్ స్టార్  అల్లు అర్జున్ తన వంతు సహాయం ఎప్పుడూ చేస్తుంటారు. ఇప్పుడు కూడా ఆయన ముందుకు వచ్చారు. ఏపీలోని నెల్లూరు, రాయలసీమ ప్రాంతాలను ముంచెత్తిన వరదలు కారణంగా నష్టపోయిన వాళ్లకు తనవంతు సహాయంగా.. 25 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం అందించారు. గతంలో కూడా ఎన్నో సహాయ కార్యక్రమాలు చేపట్టారు. కరోనా సమయంలో 1.25కోట్ల రూపాయల విరాళం అందించారు. అలాగే కేరళకు వరదలు ముంచెత్తినప్పుడు 25 లక్షలు విరాళం అందించారు అల్లు అర్జున్. అంతకుముందు కూడా ప్రకృతి విలయాలు వచ్చినప్పుడు తన వంతు సహాయం చేశారు అల్లు అర్జున్. ఇప్పుడు కూడా ఇదే చేశారు. ఆంధ్రప్రదేశ్ లో వచ్చిన వరదలు బాధాకరమని ఆయన తెలిపారు. వీటి వల్ల నష్టపోయిన వాళ్లు త్వరగా కోలుకోవాలని ఆయన కోరుకున్నారు.

Tremendous Response for RadheShyam Nagumomu Tarale Song


 


‘రాధే శ్యామ్’ నుంచి 'నగుమోము తారలే' రొమాంటిక్ సాంగ్ కు అనూహ్యమైన స్పందన..


ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాధే శ్యామ్ సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాలా..? పాన్ ఇండియన్ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం చిత్ర దర్శక నిర్మాతలు కూడా అలాగే కష్టపడుతున్నారు. అభిమానులకు సరికొత్త మ్యూజిక్ ఫీల్ ఇవ్వాలి అని ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇండియాలో మరే సినిమాకు సాధ్యంకాని స్థాయిలో ఓకే సినిమా కోసం రెండు డిఫరెంట్ మ్యూజిక్ టీమ్స్ వర్క్ చేస్తున్నాయి. ఇటు సౌత్ అటు నార్త్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా అత్యున్నత సంగీత దర్శకులతో పాటలు సిద్ధం చేయిస్తున్నారు రాధే శ్యామ్ టీం. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఆషికీ ఆ గయీ హిందీ సాంగ్ కు మంచి అప్లాజ్ వచ్చింది. తాజాగా తెలుగు సాంగ్ విడుదలయింది. నగుమోము తారలే అంటూ సాగే ఈ పాటను సిద్ శ్రీరామ్ పాడగా.. జస్టిన్ ప్రభాకరన్ అద్భుతమైన సంగీతం అందించారు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ సాంగ్ వైరల్ అవుతుంది. ఈ పాటలో ప్రభాస్, పూజా హెగ్డే ఇద్దరూ చాలా రొమాంటిక్‌గా కనిపిస్తున్నారు. సముద్రపు తీరంలో పాట చాలా రిచ్‌గా కనిపిస్తుంది. జస్టిన్ ప్రభాకరన్, అర్జిత్ సింగ్, మిథున్, అనూ మాలిక్, మనన్ భరద్వాజ్, జబిన్ నౌతీయల్, మనోజ్ ముంటాషిర్, కుమార్, రష్మీ విరాగ్ బృందం అంతా కలిసి సౌత్ నార్త్ వర్షన్స్ కు రాధే శ్యామ్ సినిమాకు అద్భుతమైన క్లాసిక్ సంగీతం అందిస్తున్నారు. ఇండియన్ సినిమా హిస్టరీలో ఒకేసారి ఒక సినిమాకు రెండు భాషల్లో వేర్వేరు సంగీత దర్శకులు పని చేయడం ఇదే తొలిసారి. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ.. కమల్ కన్నన్ విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్నాయి. కోటగిరి వెంకటేశ్వరరావు దీనికి ఎడిటింగ్ వర్క్ చేశారు. యువి క్రియేష‌న్స్  ప్రొడక్షన్స్ వాల్యూస్ చాలా ఉన్నతంగా ఉన్నాయి. ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్ ర‌వీంద‌ర్ చాలా మంచి ప్లానింగ్‌తో డిజైన్ చేశారు. సౌండ్ ఇంజ‌నీర్ ర‌సూల్ పూకుట్టి వ‌ర్క్‌ అద‌న‌పు ఆకర్ష‌ణగా నిలిచింది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి దర్శక నిర్మాతలు. జనవరి 14, 2022న సినిమా విడుదల కానుంది.


నటీనటులు:

ప్రభాస్, పూజా హెగ్డే, కృష్ణంరాజు, భాగ్యశ్రీ, సచిన్ ఖేడ్‌కర్, ప్రియదర్శి తదితరులు..


టెక్నికల్ టీమ్:


కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: కె కె  రాధాకృష్ణ కుమార్

నిర్మాతలు: వంశీ, ప్ర‌మోద్, ప్ర‌సీధ‌

బ్యానర్స్: గోపీ కృష్ణ మూవీస్, యూవీ క్రియేష‌న్స్

సంగీతం: జ‌స్టిన్ ప్ర‌భాక‌ర‌న్ (తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం), మిథున్, అనూ మాలిక్, మనన్ భరద్వాజ్ (హిందీ),

సినిమాటోగ్రఫీ: మనోజ్ పరమహంస,

ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు

యాక్ష‌న్ కొరియోగ్ర‌ఫీ: నిక్ పావెల్‌

డైర‌క్ట‌ర్ ఆఫ్ కొరియోగ్ర‌ఫీ: వైభ‌వి మ‌ర్చంట్‌

ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: రవీందర్

సౌండ్ ఇంజ‌నీర్‌: ర‌సూల్ పూకుట్టి

ప్రొడక్షన్ కంపెనీస్: యువీ క్రియేషన్స్, టి సిరీస్

పిఆర్ఓ : ఏలూరు శ్రీను



Rudram Kota Title Poster Launched by dialogue King Mohan Babu

 ‘రుద్రం కోట’ టైటిల్ పోస్టర్ లాంచ్ చేసిన డైలాగ్ కింగ్ మోహన్ బాబు




ఎఆర్‌కె విజువల్స్ బ్యానర్‌పై సీనియర్ నటి జయలలిత మొట్టమొదటిసారి సమర్పిస్తున్న చిత్రం ‘రుద్రం కోట’. అనిల్ కండవల్లి, విభీష హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్ర టైటిల్‌ లుక్ పోస్టర్‌ని గురువారం డైలాగ్ కింగ్ మోహన్ బాబు హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు.


ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్ర టీమ్‌కు నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇటువంటి ఫంక్షన్లకు హాజరై చాలా రోజులైంది. జయలలిత చాలా మంచి అమ్మాయి. నాకు ‘రౌడీ గారి పెళ్ళాం’ చిత్రం నుండి పరిచయం. అప్పటి నుండి తనంటే నాకు చాలా గౌరవం, ప్రేమ, అభిమానం. అలాంటి తను ఈ రోజు మొదటిసారిగా ఒక చిత్రాన్ని సమర్పిస్తోంది అని తెలిసి నా వంతు సపోర్ట్‌ను అందించాలని పిలవగానే వచ్చాను. ఎవరైనా చిన్న సినిమాతోనే మొదలుపెట్టి ఎంతో పెద్ద స్థాయి వరకు వెళతారు. నిర్మాతగా నేను కూడా చిన్న సినిమాతోనే మొదలు పెట్టాను. ఇప్పుడు ఆ సాయిబాబా ఆశీస్సులతో మీ అందరి ప్రోత్సాహంతో ఈ స్థాయిలో ఉన్నాను. ఈ సినిమాలో అందరూ కొత్త వారే అని తెలిసింది. ఏం పరవాలేదు ఇప్పుడు కొత్తే కానీ తరువాత పాతదే. ఈ చిత్ర నిర్మాత అనిల్ చాలా మంచి స్థాయికి వెళ్లాలని, అలానే దర్శకుడు కోన రాము పెద్ద డైరెక్టర్ అయ్యి నాకు కూడా తన సినిమాలో అవకాశం ఇవ్వాలని, అలానే ఆ సాయినాథుని ఆశీస్సులు ఈ చిత్రానికి ఉండాలని కోరుకుంటున్నాను. మేము తిరుపతిలో ఆ తిరుమలేషుని దర్శించడానికి వచ్చిన ప్రతి ఒక్కరూ తిరుపతిలోని సాయిబాబా దేవాలయానికి కూడా వచ్చి వెళ్లేంత పెద్ద దేవాలయాన్ని నిర్మించనున్నాము..’’ అన్నారు.


జయలలిత మాట్లాడుతూ.. ‘‘రుద్రం కోట చాలా మంచి కథ. అందుకే మొదటి సారి అటెంప్ట్ చేస్తున్నాను. హీరో అనిల్ రుద్రంగా, నేను కోటమ్మగా నటిస్తున్నాము. ఈ ఊరు ఖమ్మం జిల్లాలో పోలవరం చుట్టుపక్కల ఉండేది. ఇప్పుడది పోలవరం ప్రాజెక్ట్‌లో పోయింది. అక్కడే షూటింగ్ జరుపుకున్నాము. ఇందులో నటించిన ప్రతి పాత్రకీ ప్రాధాన్యత ఉంది. ఇందులో 5 పాటలుంటాయి. అందరి ఆశీస్సులు కావాలి..’’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో హీరో, నిర్మాత అనిల్ కండవల్లి, దర్శకుడు కోన రాము, హీరోయిన్ విభీష, రైటర్ వెంకట్ బాబు తదితరులు పాల్గొన్నారు.


సీనియర్ నటి జయలలిత, అనిల్ కండవల్లి, విభీష, భాస్కర్, రియా, శివశంకర్ మాస్టర్ తదితరులు నటించిన ఈ చిత్రానికి

డైలాగ్స్: రంగ,

మ్యూజిక్: సుభాష్,

ఫైట్స్: జాషువా,

లిరిక్స్: సాగర్,

కొరియోగ్రాఫర్: స్వర్గీయ శివశంకర్ మాస్టర్, సుచిత్ర  చంద్రబోస్,

ఎడిటింగ్: ఆవుల వెంకటేష్,

పీఆర్వో: బి. వీరబాబు,

నిర్మాత: అనిల్ కండవల్లి,      

కథ-దర్శకత్వం: కోన రాము.


Impressive Concept Posters From Anand Deverakonda KV Guhan Venkat Talari’s ‘Highway’ Are Out

 Impressive Concept Posters From Anand Deverakonda, KV Guhan, Venkat Talari’s ‘Highway’ Are Out !!!



Young and Promising hero Anand Deverakonda scored grand success with ‘Pushpaka Vimanam’ recently. His upcoming Psycho Crime Thriller film with director KV Guhan is titled ‘Highway’. Anand Deverakonda appears in a completely different look in this film. Malayali beauty Manasa Radha Krishnan is the female lead. North Star Entertainment is presenting this film. Venkat Talari is producing under Sree Iswarya Lakshmi movies banner as Production No 2. Noted Bollywood actor Abhishek Banerjee who got fame with Mirzapur, Paatal Lok series is playing a crucial role and Bollywood hot beauty Saiyami Kher is playing important role in this film. ‘Highway' shot in beautiful locations in Andhra, Telangana, and Karnataka. Post-production work in full swing. Movie promotions are going to kick-start soon. On this occasion, the makers unveiled brand new concept posters which are quite impressive.


Producer Venkat Talari said: Director KV Guhan who scored a super hit with ‘118’ is directing this film in an intriguing manner. Anand Deverakonda and Manasa Radha Krishnan are playing the lead roles in our film ‘Highway’. Bollywood actors Abhishek Banerjee and Saiyami Kher play important roles. We are making this film in a grand way without any compromise. Post-production work comes to an end.


Director KV Guhan said: The story runs around four different people without any connection in ‘Highway’. It’s a seat edge thriller with a complete highway backdrop. The movie will be Technically in high standards.


Cast: Anand Deverakonda, Manasa Radha Krishnan, Abhishek Banerjee, Saiyami Kher


Crew: Story, Screenplay, Direction: KV Guhan

Producer : Venkat Talari

Banner: Sri Aishwarya Lakshmi movies

Presents: North Star Entertainment

Music: Simon K King


Backdoor Releasing on December 18th

 "బ్యాక్ డోర్" విడుదల వాయిదా!

డిసెంబర్ 18 న ప్రేక్షకుల ముందుకు!!



     పూర్ణ ప్రధాన పాత్రలో.. తేజ త్రిపురాన హీరోగా ఆర్చిడ్ ఫిలిమ్స్ పతాకంపై నంది అవార్డు గ్రహీత కర్రి బాలాజీ దర్శకత్వంలో బి.శ్రీనివాస్ రెడ్డి నిర్మించిన క్రేజీ ఎంటర్టైనర్ 'బ్యాక్ డోర్' విడుదల అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కావలసిన ఈ చిత్రం డిసెంబర్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రేజీ చిత్రం వరల్డ్ వైడ్ థియేట్రికల్ హక్కులు "కె.ఆర్.ఫిల్మ్ ఇంటర్నేషనల్" అధినేత- ప్రముఖ డిస్ట్రిబ్యూటర్-నిర్మాత కందల కృష్ణారెడ్డి సొంతం చేసుకోవడం తెలిసిందే.

     కె.ఆర్.ఫిల్మ్ ఇంటర్నేషనల్ అధినేత కందల కృష్ణారెడ్డి మాట్లాడుతూ..."బ్యాక్ డోర్" చిత్రానికి గల క్రేజ్ కి తగ్గట్టు... భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు థియేటర్లు లభ్యం కానందున ఈనెల 3 బదులుగా ఈనెల 18న విడుదల చేస్తున్నాం. ఈనెల 15న భారీ స్థాయిలో ప్రి-రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నాం" అన్నారు.

     ఈ చిత్రానికి కో-డైరెక్టర్: భూపతిరాజు రామకృష్ణ, పబ్లిసిటీ డిజైనర్: విక్రమ్ రమేష్, కొరియోగ్రఫీ: రాజ్ కృష్ణ, పాటలు: నిర్మల- చాందిని, సంగీతం: ప్రణవ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్: రవిశంకర్, ఆర్ట్: నాని, ఎడిటింగ్: చోటా కె.ప్రసాద్, కెమెరా: శ్రీకాంత్ నారోజ్, ప్రొడక్షన్ డిజైనర్: విజయ ఎల్.కోట, పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రేఖ, కో-ప్రొడ్యూసర్: ఊట శ్రీను, రిలీజ్: కె.ఆర్.ఫిల్మ్ ఇంటర్నేషనల్, నిర్మాత: బి.శ్రీనివాస్ రెడ్డి, రచన-దర్శకత్వం: కర్రి బాలాజీ!!

Salman Khan Participated in Antim Promotions at Hyderabad

 ‘అంతిమ్’ సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు థాంక్స్: స‌ల్మాన్ ఖాన్‌



బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ స‌ల్మాన్ ఖాన్ హీరోగా న‌టిస్తూ స‌ల్మాన్ ఖాన్ ఫిలింస్ బ్యాన‌ర్‌పై నిర్మించిన చిత్రం ‘అంతిమ్‌’. మ‌హేశ్ మంజ్రేక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. న‌వంబ‌ర్ 26న సినిమా విడద‌లై సూప‌ర్ హిట్ టాక్‌తో స‌క్సెస్‌ఫుల్‌గా ర‌న్ అవుతుంది. బుధ‌వారం ఈ సినిమా థాంక్స్ మీట్ హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో స‌ల్మాన్ ఖాన్‌, ఆయుష్ శ‌ర్మ‌, డైరెక్ట‌ర్ మ‌హేశ్ మంజ్రేక‌ర్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా...


బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ స‌ల్మాన్ ఖాన్ మాట్లాడుతూ ‘‘- సాధార‌ణంగా నేను సినిమా రిలీజ్‌కు ముందే ఇండియాలోని ప్ర‌ధాన న‌గ‌రాల‌కు వెళ్లి ప్ర‌మోష‌న్స్ చేయ‌డం, ఇంట‌ర్వ్యూలు ఇవ్వ‌డం వంటివి చేస్తుంటాను. అయితే ఇప్పుడు టైగ‌ర్ సినిమా షూటింగ్ కార‌ణంగా ఈసారి నాకు టైమ్ కుద‌ర‌లేదు. సినిమాకు మంచి రెస్పాన్స్ వ‌స్తే త‌ప్ప‌కుండా టైమ్ తీసుకుని రావాల‌నుకున్నాను. అందుక‌నే ఇప్పుడు హైద‌రాబాద్ వ‌చ్చాను. ఇక్క‌డి ప్రేక్ష‌కుల‌కు థాంక్స్ చెప్ప‌డానికి వ‌చ్చాను. ఆయుష్‌ను ప్రేక్ష‌కులు చ‌క్క‌గా రిసీవ్ చేసుకున్నారు. నేను సాధారణంగా స్క్రిప్ట్ ప్రధానంగా చూస్తాను. సినిమా ప్రేక్ష‌కుల‌కు న‌చ్చాలంటే స్క్రిప్ట్ బాగా ఉండాలి. నాకు స్క్రిప్ట్ న‌చ్చ‌క‌పోతే సినిమా చేయ‌ను. అంతిమ్ కాన్సెప్ట్ నాకు బాగా న‌చ్చింది. ఆయుష్ ఇందులో కీల‌క‌మైన పాత్ర చేశాడు. పాత్ర కోసం చాలా కష్టపడ్డాడు. తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. ఇక‌పై ఇంకా క‌ష్ట‌ప‌డాలి. డిఫ‌రెంట్ స్క్రిప్ట్స్ ఎంచుకోవాలి. థియేట‌ర్స్‌కు ప్రేక్ష‌కుడు రావాలంటే మనం బ‌య‌ట‌కు వ‌చ్చి ప్ర‌మోట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆయుష్‌లో చాలా ఆస‌క్తి ఉంది. అలాంటి ఆస‌క్తి ఉన్న‌ప్పుడు కొత్త విష‌యాలు నేర్చుకోవాల‌ని అనుకుంటారు. త‌నిప్పుడు అదే చేస్తున్నాడు. నేను ద‌బాంగ్ సినిమాను తెలుగులో డ‌బ్ చేసి విడుద‌ల చేశాం. కానీ అంతిమ్ సినిమాకు అంత స‌మ‌యం లేదు. క‌రోనా కార‌ణంగా..గ్యాప్ తీసుకుని హిందీలోనే సినిమాను పూర్తి చేయాల్సి వ‌చ్చింది. అందుక‌నే ఈసారి డ‌బ్బింగ్‌పై ఫోక‌స్ పెట్ట‌లేదు. అయితే నా త‌దుప‌రి చిత్రాన్ని హిందీ, తెలుగులో విడుద‌ల చేస్తాను. ద‌బాంగ్‌లో నేను చేసిన చుల్‌బుల్ పాండేకు అంతిమ్‌లో చేసిన పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌కు పూర్తి భిన్నంగా డిజైన్ చేశారు. 


ఈ సినిమా ప్ర‌ద‌ర్శ‌న స‌మ‌యంలో కొంద‌రు అభిమానులు థియేట‌ర్స్‌లో ట‌పాసులు కాల్చారు. ఆ విష‌యం నా దృష్టికి రావ‌డంతో సోష‌ల్ మీడియా ద్వారా వారిని వ‌ద్ద‌ని వారించాను. అది వ‌ర్క్ అయ్యింది. ఇప్పుడు పాలాభిషేకం కోసం ఉప‌యోగించే పాల‌ను అభిమానులు పేద‌ల‌కు పంచి పెడుతున్నార‌ని తెలిసింది. చాలా మంచి విష‌య‌మది. నేను క్లాస్‌, మాస్‌, మ‌ల్టీప్లెక్ సినిమా చేయాల‌ని ఆలోచించ‌లేదు. మంచి సినిమా చేయాల‌ని అనుకున్నాను. అంతిమ్ క‌థ విన‌గానే చాలా బాగా న‌చ్చింది. దాంతో వెంట‌నే సినిమాను స్టార్ట్ చేశాను. నాకు చిరంజీవిగారు, రామ్‌చ‌ర‌ణ్ మంచి స్నేహితులు, వెంక‌టేశ్ కూడా బాగా తెలుసు. ఇప్పుడు చిరంజీవిగారితో సినిమా చేస్తున్నాను. వెంకటేశ్‌తోనూ సినిమా చేయ‌బోతున్నాను. ఆ వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తాను. ఓటీటీ డిఫ‌రెంట్ కంటెంట్‌తో వ‌స్తున్నాయి. అవ‌కాశం వ‌స్తే.. క‌చ్చితంగా ఓటీటీకి కంటెంట్‌ను అందిస్తాను. ఇక ద‌బాంగ్ 4 చేయాల్సి ఉంది. సాజిద్ సినిమా లైన్‌లో ఉంది’’ అన్నారు. 


ఆయుష్ శర్మ మాట్లాడుతూ ‘‘స‌ల్మాన్‌ఖాన్‌గారి సినిమా అంటే ఆ రీచ్ మ‌రోలా ఉంటుంది. ఆయ‌న‌తో క‌లిసి ప‌నిచేయ‌డం నా డ్రీమ్ పూర్త‌యిన‌ట్లు ఉంది. సినిమా చేస్తున్న స‌మ‌యంలో కాస్త నెర్వ‌స్‌గా ఫీలయ్యాను. కానీ స‌ల్మాన్‌కి యాక్ట‌ర్స్‌, టెక్నీషియ‌న్స్‌కు ఎలాంటి స‌పోర్ట్ చేయాలో బాగా తెలుసు. త‌ను అలాంటి స‌పోర్ట్‌ను అందించాడు. నా భార్య అర్పిత‌కు సినిమా చాలా బాగా న‌చ్చింది. ముఖ్యంగా నా పెర్ఫామెన్స్  బావుంద‌ని త‌ను చెప్పింది. నేను ప‌ర్టికుల‌ర్‌గా ఇలాంటి సినిమాల‌నే చేయాల‌ని అనుకోవ‌డం లేదు. వైవిధ్యంగా ఉన్న సినిమాల‌ను చేస్తే త‌ప్ప‌కుండా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తారు. వైవిధ్య‌మైన పాత్ర‌లు కూడా చేయాల‌నుకుంటున్నాను. ఉదాహ‌ర‌ణ‌కు ఈ సినిమా కోసం 16 కిలోలు బ‌రువు పెరిగాను. మూడేళ్ల స‌మ‌యం ప‌ట్టింది’’ అన్నారు.  


మ‌హేశ్ మంజ్రేక‌ర్ మాట్లాడుతూ ‘‘సల్మాన్‌ఖాన్‌గారి ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకునే క‌థ‌ను త‌యారు చేశాం. ఇప్పుడు వ‌స్తున్న రెస్పాన్స్ చూస్తుంటే మీకు అర్థ‌మ‌వుతుంది’’ అన్నారు.


Nandamuri Balakrishna’s Akhanda Grand USA Premieres Today

 Nandamuri Balakrishna’s Akhanda Grand USA Premieres Today



Natasimha Nandamuri Balakrishna and mass director Boyapati Srinu’s much awaited high intense action entertainer Akhanda is all set for a grand release worldwide on December 2nd with premiere shows in USA and few other centers on December 1st. Radha Krishna Entertainments will be releasing the movie in overseas.


Akhanda will be releasing in 500 + locations in overseas with USA premieres in all centers on December 1st. This is the biggest release for Telugu film, post covid and it’s also biggest release for Balakrishna.


Drives for all the locations have already been dispatched and KDMs are issued now to start Premieres on time.


There are roaring pre-sales all over. As of now, the pre-sales crossed $200k mark as of yesterday which is massive. Going by the trend, Akhanda will be one of the biggest openers for a Telugu film in 2021. Apparently, aggressive promotions and positive buzz is favoring the movie to make strong business.


Pragya Jaiswal played the leading lady, while Srikanth and Jagapathi Babu will be seen in very powerful roles.


Akhanda marks hat-trick film in Balakrishna and Boyapati’s combination. Miryala Ravinder Reddy is producing Akhanda on a grand scale on Dwaraka Creations.


S Thaman has scored music and all the songs got tremendous response. The theatrical trailer of the movie too got thumping response.


Go grab your tickets for this Big ticket film after 8 months


Click Here for USA Schedules…


Any queries pls do contact

Venkat-+91 9100500128

Radhakrishnaentertainments@gmail.com




Victory Venkatesh Launched Naga Shaurya Lakshya Trailer

విక్ట‌రి వెంక‌టేష్ విడుద‌ల చేసిన నాగ‌శౌర్య `లక్ష్య` ట్రైల‌ర్‌



స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో నాగ శౌర్య హీరోగా రాబోతోన్న ‘లక్ష్య’ సినిమాతో సంతోష్ జాగర్లపూడి దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. సోనాలి నారంగ్ సమర్ఫణలో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రై. లి. బ్యానర్లపై నారాయణ్ దాస్ కే నారంగ్, పుస్కర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. లక్ష్య చిత్రం డిసెంబర్ 10న విడుదల కానుంది.  తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను విక్ట‌రి వెంక‌టేష్ విడుద‌ల‌చేసి టీమ్ అంద‌రికీ ఆల్ ది బెస్ట్ తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన విలేఖ‌రుల స‌మావేశంలో...


డైరెక్టర్ సంతోష్ మాట్లాడుతూ.. ‘ఆర్చరీ మీద మొదటి సినిమా. క్రికెట్ అంటే ఓ మతం. ఓ దేవుడు అని అంతా అనుకుంటారు. ఎన్నో ప్రాచీన విద్యలు మరుగున పడుతున్నాయి. బుద్దిజం మన వద్దే పుట్టింది. కానీ వేరే దేశాల్లోకి వెళ్లిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఉందనేది కూడా తెలియడం లేదు. మనం దేవుళ్లుగా కొలిచేవారి చేతిలో, వీరులుగా చెప్పుకునే వారి చేతిలో విల్లును చూస్తాం. ఇది అంత గొప్పది. అన్నింటిని ఆటలు అంటాం. కానీ ఆర్చరీని మాత్రం విలు విద్య అని అంటాం. నేను కథను రాసుకున్నప్పుడు.. నన్ను నమ్మి నారాయణ్ దాస్ కే నారంగ్, పుస్కర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ అవకాశం ఇచ్చారు. నేను రాసుకున్నది నలభై శాతం అయితే.. వంద శాతాన్ని చేసింది నాగ శౌర్య. ఆయన లేకుంటే ఈ సినిమా ఇంత బాగా వచ్చేది కాదు. నిర్మాణ పరంగా నిర్మాతలు సహకరిస్తే.. కథను, పార్థు అనే  పాత్రను నాగ శౌర్య నెక్స్ట్ లెవెల్‌కు నాగ శౌర్య తీసుకెళ్లారు. విలుకాడికి సిక్స్ ప్యాక్ అవసరమా? అని అంతా అన్నారు. కానీ విల్లు ఎంత ఫ్లెక్సిబిలిటీగా ఉంటుందో అలా బాడీ కూడా ఉండాలి. మూడు రోజులు కనీసం పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోలేదు. కనీసం ఆయన ఉమ్ము కూడా మింగలేదు. 8 ప్యాక్ కోసం మూడు రోజులు అలానే ఉండిపోయారు. రితిక అనే పాత్రలో కేతిక శర్మ కనిపిస్తారు. పార్దుకు వెన్నుదన్నుగా ఉండే పాత్రలో అద్భుతంగా నటించారు. నువ్ తప్పు చేసి గెలిచావ్.. వాడు నిన్ను తప్పించి గెలవాలని అనుకున్నాడు అనే సీన్‌లో అద్భుతంగా  నటించారు. జగపతి బాబు, సచిన్ ఖేద్కర్ ఇలా అందరూ బాగా నటించారు. సినిమాను ఇంత బాగా వచ్చేలా చేసిన కాళ భైరవకు థ్యాంక్స్. చిత్రానికి పని చేసిన అందరికీ థ్యాంక్స్. ఇది రెండున్నరేళ్ల కష్టం. ఇక్కడి వరకు తీసుకొచ్చిన నాగ శౌర్యకు థ్యాంక్స్’ అని అన్నారు..


కేతిక శర్మ మాట్లాడుతూ.. ‘ఈ అవకాశం ఇచ్చినందుకు డైరెక్టర్ సంతోష్ గారికి థ్యాంక్స్. కొన్ని సీన్లు చూశాను. నాగ శౌర్య అద్భుతంగా నటించారు. నాలుగు విభిన్న పాత్రల్లో కనిపిస్తారు. సంతోష్ గారు తన మనసులోంచి ఈ కథను అందంగా రాశారు. జగపతి బాబు గారితో  స్క్రీన్ షేర్ చేసుకోవడం గర్వంగా ఉంది’ అని అన్నారు.


కాళ భైరవ మాట్లాడుతూ..  ‘ఈ రోజు ఇక్కడ ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంది. టీజర్‌కు ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో.. ట్రైలర్‌కు అలాంటి రెస్పాన్స్ వస్తుందని ఆశిస్తున్నాను. గత రెండేళ్లుగా ఈ సినిమా మీద పని చేస్తున్నాం. నా కెరీర్‌లో ఇది ప్రత్యేకంగా నిలుస్తుంది. ఇంత తక్కువ సమయంలోనే స్పోర్ట్స్ బేస్డ్ సినిమా రావడం ఆనందంగా ఉంది. ఇలాంటి ఓ సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకున్నాను. కానీ ఇంత త్వరగా ఆ అవకాశం వచ్చింది’ అని అన్నారు.


నిర్మాత రామ్ మోహన్ మాట్లాడుతూ.. ‘స్పోర్ట్స్ బేస్డ్ సినిమాలు వచ్చి చాలా రోజులైంది. ఒకప్పుడు కబడ్డి, రగ్బీ వచ్చాయి. చాలా రోజుల తరువాత ఇలా మళ్లీ క్రీడా నేపథ్యంలో సినిమా వస్తుండటంతో అందరికీ ఆసక్తి పెరిగింది. ఈ సినిమా కోసం నాగ శౌర్య చాలా కష్టపడ్డారు. ఎనిమిది పలకల దేహంలో కనిపించడం మామూలు విషయం కాదు. మేం ముందే రావాలని అనుకున్నాం. కానీ మాకు మంచి తేదీ దొరికింది. డిసెంబర్ 10న రాబోతోంది. ముందు  ఈ సినిమాను మ్యూజిక్ చేయకముందు చూశాను. మ్యూజిక్ చేసిన తరువాత చూశాక అద్భుతంగా అనిపించింది. ఈ చిత్రం కచ్చితంగా టార్గెట్‌ను రీచ్ అవుతుంది’ అని అన్నారు.


నాగ శౌర్య మాట్లాడుతూ.. ‘ఈ సినిమా కోసం రెండున్నరేళ్లుగా కష్టపడ్డాం. మొదటగా సంతోష్ వచ్చి మూడు గంటలు కథ వినిపించారు. అప్పటికి ఇంటర్వెల్ అయింది. ఇక మిగతా కథ రేపు వింటాను అని అన్నాను. ఆయన ప్రతీ ఒక్క పాయింట్‌ను ఎంతో క్లియర్‌గా వివరించారు. బాణం ఎలా పట్టుకోవాలి.. ఎలా వదలాలి అని చెప్పారు. అప్పుడే ఈ సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాను. సెండాఫ్ విని ఓకే చేసేద్దామని అనుకున్నాను. మా నిర్మాతలు నారాయణ్ దాస్ కే నారంగ్, పుస్కర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్‌లతో పని చేయడం ఆనందంగా ఉంది. ఈ సినిమా చేద్దాం సర్ అంటూ చిన్నపిల్లాడిలా అడిగేవాడిని. ఏమైనా కష్టపెట్టి ఉంటే నన్ను క్షమించండి. కాళ భైరవ నా స్నేహితుడు. ఐదారేళ్ల నుంచి పని చేయాలని అనుకున్నాం. ఇప్పుడు ఇలా కుదిరింది. ఆర్ఆర్ మాత్రం అదరగొట్టేశాడు. కేతిక శర్మ రొమాంటిక్ సినిమాలో నటించింది. ఆ అమ్మాయిని చూస్తే ఎవ్వరికైనా సరే రొమాన్స్ చేయాలనిపిస్తుంది. ఇండస్ట్రీకి వచ్చిన వెంటనే ఇంత అభిమానాన్ని చాలా తక్కువ మంది సంపాదించుకుంటారు. దాన్ని కాపాడుకో కేతిక. సినిమాటోగ్రఫర్ రామ్ రెడ్డి గారు చాలా బాగా చూపించారు. మాటల రచయిత మణి గారు చాలా బాగా రాశారు. ఈ చిత్రంలో జగపతి బాబు గారు, సచిన్ ఖేద్కర్ గారు ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు. నేను మోయలేని సమయంలో ఆ ఇద్దరూ వచ్చి నిలబెడతారు. ముగ్గురి వల్లే ఈ చిత్రం ఇంత బాగా వచ్చింది. కథను చెప్పి స్పూర్తినింపిన డైరెక్టర్ సంతోష్ గారు ఒకరు. జగపతి బాబు గారిని డామినేట్ చేయాలనే కోరిక ఉండటం, సచిన్ ఖేద్కర్ వంటి వారి వంటి నటులు నా ముందు ఉండటంతో నాలోని నటుడిని బయటకు తీసుకురావాలనే కోరిక పుట్టింది. స్పోర్ట్స్ సినిమా అంటే చివరకు హీరో గెలవాలి. ప్రేమ కథలు అంటే అమ్మాయి అబ్బాయి చివరకు కలవాలి. ప్రతీ సినిమాలోనూ  అలానే ఉంటుంది. ఈ చిత్రంలో కూడా అలానే ఉంటుంది. కానీ చివరకు హీరో ఎలా గెలిచాడన్నది ఆసక్తి కరంగా ఉంటుంది. ఒకేసారి సినిమా సినిమాకు లుక్ మార్చడం చాలా కష్టంగా అనిపించింది. కోహ్లీ గారికి కూడా సిక్స్  ప్యాక్ ఉంటుంది. క్రికెట్‌కు సిక్స్ ప్యాక్ అవసరం లేదు. మన మైండ్ ఎంత స్ట్రాంగ్‌గా ఉందని చెప్పడానికి ఫిట్ నెస్ ఉపయోగపడుతుంది. ఈ కథ నన్ను 8 ప్యాక్స్ కోరింది. నేను చేశాను. ఒక వేళ కారెక్టర్ డిమాండ్ చేస్తే పది పలకల దేహాన్ని కూడా చేస్తాను’ అని అన్నారు.

Minnal Murali will premiere worldwide on December 24, 2021 on Netflix

 NETFLIX SURPRISES FANS WITH A BONUS TRAILER OF MINNAL MURALI, THE UPCOMING  SUPERHERO FILM

Minnal Murali, starring Tovino Thomas and directed by Basil Joseph, will premiere worldwide on December 24, 2021 only on Netflix



Netflix surprised fans with a bonus trailer of Minnal Murali today that peeks into the superhero universe and leaves you intrigued at all the possibilities. Minnal Murali, the upcoming superhero film on Netflix has been breaking records and stealing hearts across the country.  Lightning power, an epic origin story and the tale of good vs. evil, the trailer that was released today promises to evoke a range of emotions and captivate audiences, making it the perfect Christmas holiday movie. The film will premiere in Malayalam with dubs in Tamil, Telugu, Kannada, Hindi and English.


Tovino Thomas will star in the upcoming superhero film as the superhuman 'Minnal Murali', alongside Guru Somasundaram, Harisree Ashokan, and Aju Varghese in pivotal roles. Produced by Weekend Blockbusters (Sophia Paul) and directed by Basil Joseph, the super hero film will premiere worldwide on December 24, 2021, exclusively on Netflix.


Talking about the trailer, Filmmaker Basil Joseph said, “I am delighted and overjoyed with the response to the trailer. In order to keep our fans guessing, we decided on sharing a sneak peek of what is to come, through this bonus trailer. Our endeavor is to give the audience a good movie and to entertain them through the film. With the bonus trailer we hope the audience are intrigued and are as excited about watching the film as we are to show it to them”


Producer Sophia Paul of Weekend Blockbusters added ,“Our goal was to make Minnal Murali a well-rounded film and a family entertainer with something for everyone. Along with the story, it is the amazing cast who have all delivered surreal performances and the crew whose efforts will make people want to watch the film again and again. The bonus trailer will surely leave the audience super excited for what is to come.”


 Minnal Murali will take you on a triumphant journey of good versus evil on December 24, 2021

 

Producers

Weekend Blockbusters (Sophia Paul)


Director

Basil Joseph

 

Actors

Tovino Thomas

Guru Somasundaram

Harisree Ashokan

Aju Varghese

 

Writer, Screenplay, Dialogue

Arun A.R, Justin Matthews

 

Lyrics

Manu Manjith

Music

Shaan Rahman, Sushin Shyam


About Netflix:

Netflix is the world's leading streaming entertainment service with 214 million paid memberships in over 190 countries enjoying TV series, documentaries and feature films across a wide variety of genres and languages. Members can watch as much as they want, anytime, anywhere, on any Internet-connected screen. Members can play, pause and resume watching, all without commercials or commitments.


About Weekend Blockbusters: Weekend Blockbusters debuted in 2014 by co-producing Bangalore Days, the first Malayalam movie that had a successful theatrical run in major metros outside Kerala, was one of the highest grossers in Malayalam cinema and is still revered as a cult movie across south India. The second production was the festival favourite and award winning Kaadu Pookkunna Neram which was directed by Dr Biju in 2016. The next film was the commercially successful Mohanlal starrer domestic drama Munthirivallikal Thalirkkumbol, directed by Jibu Jacob in 2017, followed by a comedy road movie Padayottam, starring Biju Menon in 2018. Minnal Murali is Weekend Blockbusters most ambitious project to date, to be released in major languages in India in 2021 and will be followed by Bismi Special, starring Nivin Pauly.

Mugdha Grand Opening in Vizag Jagadamba Center On December 5Th

 ముగ్ద స్టోర్ డిసెంబరు 5న గొప్ప ప్రారంభం  జగదాంబ సెంటర్, వైజాగ్ లో...



టెంపుల్‌ థీమ్‌ స్టోర్‌  ముగ్ధ స్టోర్స్‌కి మాత్రమే ప్రత్యేకం  ఇప్పుడు మన వైజాగ్ జగదాంబ సెంటర్ మరియు సంపత్ వినాయక రోడ్ లో


ప్రతి అందానికి ప్రతి బంధానికి ముగ్ధ....   ముగ్ధ సరికొత్త కంచి పట్టు ప్రపంచానికి స్వాగతం



టాలీవుడ్‌ సెలబ్రిటీ డిజైనర్‌గా, లాక్మె వంటి ప్రఖ్యాత ఫ్యాషన్‌ ఈవెంట్స్‌లో పాల్గొన్న ప్రముఖ డిజైనర్‌ శశి వంగపల్లి తన ముగ్ధ స్టోర్‌ను  వైజాగ్  నగర వాసులకు  డిసెంబరు 5న  దగ్గర కానున్నారు.  ఇప్పటికే తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ నగరంలోని బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్ తదితర ప్రాంతాల్లో ముగ్ధ డిజైనర్‌ స్టూడియో ని ఏర్పాటు చేసి ఫ్యాషన్‌ ప్రియుల ఆదరాభిమానాలను పొందిన శశి వంగపల్లి... ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన నగరమైన విజయవాడ మరియు వైజాగ్ వాసుల కోసం తన ముగ్ధ స్టోర్‌ను  అందుబాటులోకి తెస్తున్నారు.

 

ఈ సందర్భంగా శశి వంగపల్లి మాట్లాడుతూ ‘‘  వైజాగ్  నా అభిమాన నగరాల్లో ఒకటి. మాకు ఇక్కడ చాలా మంది సన్నిహుతులు ముఖ్యంగా ఏళ్లతరబడి క్లయింట్స్‌ ఉన్నారు. ఇక్కడ జరిగిన ఎన్నో అద్భుతమైన వివాహ వేడుకల్లో మేం భాగం పంచుకున్నాం. అంతేకాదు ఇక్కడ నుంచీ హైదరాబాద్‌లోని మా స్టోర్స్‌కు   ఎందరో క్లయింట్స్‌ వస్తుంటారు. ఈ అందమైన నగరంలో భాగం కావడమనేది మా కల.  ఈ నగరంలో  ముగ్ధ స్టోర్‌ ప్రారంభించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. ఆ కల ఇప్పటికి సాకారమైంది’’ అంటూ సంతోషం వ్యక్తం చేశారు.


           టెంపుల్‌ థీమ్‌ స్టోర్‌ అనేది శశివంగపల్లి ముగ్ధ స్టోర్స్‌కి మాత్రమే ప్రత్యేకం. అన్ని విషయాల్లోనూ దేశంలోనే అత్యంత వినూత్నమైన స్టోర్‌ ఇది. కస్టమర్లకు ఆహ్లాదకరమైన షాపింగ్‌ అనుభూతిని అందించే ఈ స్టోర్‌ ఇప్పుడు  వైజాగ్   నగరవాసులకు అందుబాటులోకి వస్తోంది.  ఈ డిసెంబరు 5న  , 2021న ప్రారంభించనున్నారు. ‘‘మా దగ్గర ప్రత్యేకమైన, ఉత్తమమైన కలెక్షన్స్‌ మాత్రమే కాదు ప్రతి ఒక్కరు కి అందుబాటు ధరలలొనే   అందిస్తాం. ఎల్లప్పుడూ మేం నాణ్యతపైనే దృష్టి సారిస్తాం. డిజైన్లు, దుస్తుల నాణ్యత రెండింటి పరంగానూ మా కస్టమర్లకు ఉత్తమమైనవే అందివ్వాలని ఆశిస్తాం’’అని స్టోర్‌ నిర్వాహకులు తెలిపారు. ఈ స్టోర్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఫ్యాషన్‌ ప్రియులు అందరూ పాల్గొనాల్సిందిగా ఆహ్వానిస్తున్నామన్నారు.

Music Legend Ilayaraja Condolences to Sirivennela Sitarama Sastry

 సాహితీ హిమాలయం సీతారాముడు. 

- ఇళయరాజా



వ్యాపారాత్మక సినిమా పాటల్లో సైతం.. కళాత్మకతని, కవితాత్మని అందించి..తనదైన ముద్రతో

అందమైన, అర్థవంతమైన,

సమర్థవంతమైన పాటలని

మన మెదళ్లలోకి జ్ఞానగంగలా ప్రవహింపచేసిన కవీశ్వరుడు సీతారాముడు..

ఎన్నో వత్సరాల ప్రయాణం మాది, శ్రీ వేటూరి గారికి సహాయకుడిగా వచ్చి...అతి తక్కువ కాలంలో..శిఖర స్థాయికి చేరుకున్న  సరస్వతీ పుత్రుడు...

మా ఇద్దరి కలయికలో ఎన్నో పాటలు ప్రాణం పోసుకున్నాయి..తన పాటల "పదముద్రలు " నా హార్మోనియం మెట్లపై నాట్యం చేశాయి... రుద్రవీణ, స్వర్ణకమలం, బొబ్బిలిరాజా

ఎన్ని సినిమాలు, ఎన్ని పాటలు...రేపు రాబోయే 

" రంగమార్తాండ " కూడా..

సీతారాముడు  రాసిన పాటలకు నువ్వా నేనా అంటూ పోటీపడుతూ సంగీతాన్ని అందించిన సందర్భాలెన్నో.....!!

సీతారాముడు

పాటతో ప్రయాణం చేస్తాడు

పాటతో అంతర్యుద్ధం చేస్తాడు..

పాటలో అంతర్మథనం చెందుతాడు...

పాటని ప్రేమిస్తాడు..

పాటతో రమిస్తాడు..

పాటని శాసిస్తాడు..

పాటని పాలిస్తాడు.. పాట నిస్తాడు....

మన భావుకతకి భాషను అద్ది. మనకు తెల్సిన పాటలా చెవుల్లోకి ఒంపుతాడు... అందుకే

సీతారాముడి పాటలు ఎప్పటికీ  గుర్తుంటాయి..

తన సాహిత్యం 

నాతో ఆనంద తాండవం చేయించాయి

నాతో శివ తాండవం చేయించాయి..

"వేటూరి"  

నాకు తెలుగు సాహిత్యం మీద ప్రేమను పెంచితే...

"సీతారాముడు"  

నాకు తెలుగు సాహిత్యం మీద గౌరవాన్ని పెంచాడు..

ధన్యోస్మి మిత్రమా..!!

ఇంత త్వరగా  సెలవంటూ

శివైక్యం చెందడం మనస్సుకు బాధగా ఉంది..

"  పాటకోసమే బ్రతికావు,

బ్రతికినంత కాలం పాటలే రాసావు....

ఆ ఈశ్వరుడు నీకు సద్గతిని ప్రసాదించాలని కోరుకుంటున్న...


...........🙏ఇళయరాజా