Latest Post

83 Teaser Launched

 ‘83’ టీజ‌ర్ విడుద‌ల‌



భార‌త క్రికెట్ చ‌రిత్ర‌లో 1983 సంవ‌త్స‌రం భార‌త క్రికెట్ జ‌ట్టు విశ్వ విజేత‌గా ఆవిర్భ‌వించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఆ విజ‌యం అంత సుల‌భంగా ద‌క్క‌లేదు. ఎన్నో ఉత్కంఠ‌మైన మ‌లుపుల‌తో ద‌క్కిన గెలుపు అది. అలాంటి ఆసాధార‌ణ ప్ర‌యాణాన్ని వెండితెర‌పై `83` సినిమాగా ఆవిష్క‌రిస్తున్నారు డైరెక్ట‌ర్ క‌బీర్ ఖాన్‌.  అన్న‌పూర్ణ స్టూడియోస్‌, రిల‌య‌న్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్ స‌మ‌ర్ప‌ణ‌లో క‌బీర్‌ఖాన్ ఫిలిమ్స్ నిర్మాణంలో దీపికా ప‌దుకొనె, సాజిద్ న‌డియ‌ద్‌వాలా, క‌బీర్ ఖాన్‌, నిఖిల్ ద్వివేది, విష్ణు ఇందూరి, 83 ఫిలింస్ లిమిటెడ్, ఫాంట‌మ్ ఫిలింస్ ఈ బిగ్గెస్ట్ స్పోర్ట్స్ డ్రామాను నిర్మించారు. ఈ సినిమాలో క‌పిల్ డేర్ డెవిల్స్ ప్ర‌స్థానం ఎలా సాగింది?  వారికి ఎదురైన స‌వాళ్లు ఏంటి? అనే విష‌యాల‌ను 83  సినిమాలో ఆవిష్కరించారు డైరెక్ట‌ర్ క‌బీర్ ఖాన్‌. 


క‌పిల్ దేవ్‌గా ర‌ణ్వీర్ సింగ్‌, క‌పిల్ స‌తీమ‌ణి రూమీ భాటియాగా దీపికా ప‌దుకొనె, సునీల్ గ‌వాస్క‌ర్‌గా తాహిర్ రాజ్ బాసిన్‌, కృష్ణ‌మాచార్య శ్రీకాంత్‌గా జీవా, మ‌ద‌న్ లాల్‌గా హార్డీ సందు, మ‌హీంద్ర‌నాథ్ అమ‌ర్‌నాథ్‌గా స‌కీబ్ స‌లీమ్‌, బ‌ల్వీంద‌ర్ సంధుగా అమ్మి విర్క్‌, వికెట్ కీప‌ర్ స‌య్య‌ద్ కిర్మాణిగా సాహిల్ క‌త్తార్‌, సందీప్ పాటిల్‌గా చిరాగ్ పాటిల్‌, దిలీప్ వెంగ్‌స‌ర్కార్‌గా అదినాథ్ కొతారె, ర‌విశాస్త్రిగా కార్వా.. మేనేజ‌ర్ మాన్‌సింగ్‌గా పంక‌జ్ త్రిపాఠి త‌దిత‌రులు న‌టించారు. శుక్ర‌వారం ఈ సినిమా టీజ‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. 1983 జూన్ 25న ఫైన‌ల్ జ‌రిగింది. అందులో వెస్టిండీస్‌, ఇండియా జ‌ట్లు త‌ల‌ప‌డ్డాయి. వెస్టిండీస్ కెప్టెన్ వివియ‌న్ రిచ‌ర్డ్స్ క్యాచ్ మ్యాచ్‌ను మ‌లుపు తిప్పేసింది. ఆ క్యాచ్ కోసం కెప్టెన్ క‌పిల్ దేవ్ 20 గ‌జాలు వెన‌క్కి ప‌రిగెత్తుకుంటూ వెళ్లి క్యాచ్ ప‌ట్ట‌డం హైలైట్‌గా నిలిచింది. ఆ క్యాచ్ సీన్‌ను ఈ టీజర్‌లో ఆవిష్క‌రించారు. గూజ్ బ‌మ్స్ తెప్పించే ఇలాంటి స‌న్నివేశాలెన్నో ఈ సినిమాలో ఉన్నాయ‌ని, ఇండియ‌న్ క్రికెట్‌లో మ‌ర‌చిపోలేని అమేజింగ్ జ‌ర్నీతో రూపొందిన ‘83’ చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా డిసెంబ‌ర్ 24న గ్రాండ్ లెవ‌ల్లో విడుద‌ల చేస్తున్న‌ట్లు మేక‌ర్స్ తెలిపారు.


Telangana Governor Appreciated Tfcc Chairman

 గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై అభినంద‌న‌లు అందుకున్న టియ‌ఫ్‌సిసి ఛైర్మ‌న్‌




ఇటీవ‌ల జ‌రిగిన‌ తెలంగాణ ఫిలిం ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ ఎన్నిక‌లు ఏక‌గ్రీవంగా ముగిసిన సంగ‌తి తెలిసిందే. తాజాగా టిఎఫ్‌సిసి ఛైర్మ‌న్ డా.ల‌య‌న్ ప్ర‌తాని రామ‌కృష్ణ‌గౌడ్ గారితో పాటు, తెలంగాణ మా ప్రెసిడెంట్ ర‌ష్మి ఠాకూర్‌, టిఎఫ్‌సిసి వైస్ ఛైర్మ‌న్ నెహ్రు, డైరెక్ట‌ర్స్‌ అసోసియేస్ ప్రెసిడెంట్‌ ర‌మేష్ నాయుడు త‌దిత‌రులు తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర రాజ‌న్‌ను గ‌వ‌ర్న‌ర్ క‌ర్యాల‌యంలో క‌లిసి ఆశీస్సులు తీసుకున్నారు.

ప‌దివేల మంది స‌భ్యులున్న తెలంగాణ ఫిలిం ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ ఎన్నిక‌లు ఏక‌గ్రీవంగా జ‌రిగినందుకు, స‌భ్యుల మ‌ధ్య ఉన్న ఐక్య‌మ‌త్యాన్ని, ముందుండి దిశానిర్దేశం చేస్తున్న ఛైర్మ‌న్ డా.ప్ర‌తాని రామ‌కృష్ణ గౌడ్ గారిని గ‌వ‌ర్న‌ర్‌ అభినందించారు.


అలాగే తెలంగాణ చిత్ర ప‌రిశ్ర‌మ‌లోని స‌మస్య‌ల‌ను టిఎఫ్‌సిసి ఛైర్మ‌న్‌ గ‌వ‌ర్న‌ర్‌కు విన్న‌వించారు. ముఖ్యంగా ఇండ‌స్ట్రీ అభివృద్ధి కోసం నిర్మాత‌ల‌కు, థియేట‌ర్ల‌కు జీఎస్‌టీ మిన‌హాయించాల‌ని కోరారు. ఈ స‌మ‌స్య‌ల‌పై గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై గారు సానుకూలంగా స్పందించారు. తెలంగాణ చిత్ర ప‌రిశ్ర‌మ‌ల‌ స‌మ‌స్య‌లను ప్ర‌భుత్వం దృష్టికి తీసుకెళ్లి అభివృద్ధి దిశ‌గా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ఆమె హామీ ఇచ్చారు.  


త‌మ‌ విలువై స‌మ‌యాన్ని కేటాయించి టిఎఫ్‌సిసి కార్య‌వ‌ర్గాన్ని అభినందించినందుకు ఛైర్మ‌న్ డా.ల‌య‌న్ ప్ర‌తాని రామ‌కృష్ణ‌గౌడ్ గ‌వ‌ర్న‌ర్‌ త‌మిళిసై గారికి ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు.


ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ..`` తెలంగాణ చిత్ర ప‌రిశ్ర‌మలోని కార్మికుల కోసం ఏర్పాటైన టిఎఫ్‌సిసి గ‌త ఏడేళ్ళుగా విజ‌య‌వంతంగా న‌డుస్తోంది. ఇందుకు స‌హ‌క‌రించిన స‌భ్యుల‌కు ధ‌న్య‌వాదాలు, అలాగే ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఏక‌గ్రీవంగా ఎన్నికైన కార్య‌వ‌ర్గంతో ఏమాత్రం ఆల‌స్యం చేయ‌కుండా టిఎఫ్‌సిసి అభివృద్ధి ప‌నులు ప్రారంభించింది. ఇందులో భాగంగా గ‌వ‌ర్న‌ర్ గారిని క‌లిసి స‌మ‌స్య‌ల‌ను విన్న‌వించ‌డం జ‌రిగింది. త్వ‌ర‌లో స‌మ‌స్య‌లు ప‌రిష్కారం కానున్నాయి. స‌భ్యుల సంక్షేమం కోసం హెల్త్ కార్డుల‌తో పాటు ప‌లు ప‌థ‌కాలు ప్ర‌వేశ‌పెట్ట‌డం జ‌రిగింది. చిన్న సినిమాల‌ను ఆద‌రించ‌డంతో టిఎఫ్‌సిసి ముందుంటుంది. టిఎఫ్‌సిసి అటు నిర్మాత‌ల‌కు, ఇటు కార్మికుల‌కు ఎల్ల‌ప్పుడూ అండంగా ఉంటుంది. అని తెలిపారు.

Mohanlal’s Marakkar Completed Censor Releasing on December 3rd

 Mohanlal’s Marakkar Completed Censor Formalities, Grand Release In Telugu Through Suresh Productions On December 3rd



Malayalam superstar Mohanlal's upcoming big-budget film, Marakkar: Arabia Samudra Simham, has completed all the formalities including censor and it is now all set for theatrical release on December 3rd. The film, directed by Priyadarshan, is the most expensive Malayalam film. Tollywood’s leading production and distribution house Suresh Productions owned by Suresh Babu will be releasing Marakkar grandly in Telugu states.


Marakkar is the most awaited film in Malayalam and there is good anticipation for the film in Telugu as well. With Suresh Productions releasing the movie in Telugu, it will have big release here as well.


Mohanlal’s popularity is not confined to single language or state, he is a noted star in Telugu and other languages as well. His films like Manyam Puli did exceptional business in Telugu and he’s part of few superhit straight Telugu movies such as Janatha Garage.


Antony Perumbavoor, Malayalam’s top producer, who received two National Awards and made numerous blockbusters under the banner of Aashirvad Cinemas has produced Marakkar in association with Confident Group on a massive budget.


Arjun, Suniel Shetty, Kichcha Sudeep, Prabhu, Manju Warrier, Keerthy Suresh, Kalyani Priyadarshan etc. are the other prominent cast of the film.

Pragya Jaiswal Interview About Akhanda

అఖండ సెట్లో బాలకృష్ణ గారు, బోయపాటి గారి నుంచి ఎంతో నేర్చుకున్నాను -  ప్రగ్యా జైస్వాల్



నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రాబోతున్న హ్యాట్రిక్ మూవీ `అఖండ` డిసెంబర్ 2న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ద్వారకా క్రియేషన్స్‌పై అఖండ చిత్రాన్ని మిర్యాల రవిందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ నటిస్తున్నారు. అఖండ ప్రమోషన్స్‌లో భాగంగా హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..


నటిగా మారాలని అనుకున్నప్పుడే మంచి పాత్రలను చేయాలని నిర్ణయించుకున్నాను. కానీ నా వరకు వచ్చిన కథల్లోంచి మంచి కారెక్టర్‌లను ఎంచుకున్నాను. అందులో కొన్ని వర్కవుట్ అవుతాయి. కొన్ని కావు. ఫలితం మనం చేతుల్లో ఉండదు. కానీ నేను మాత్రం మంచి పాత్రలను ఎంచుకుంటూ వస్తున్నాను.


బాలకృష్ణ గారు చాలా సీనియర్. అంత పెద్ద హీరోతో నేను ఇది వరకు ఎప్పుడూ కలిసి నటించలేదు. ఆయనది టైం అంటే టైం. ఇది వరకు ఆయన రెండు మూడు సార్లు కలిశాను. కానీ ఆయనతో మొదటి రోజు పని చేస్తున్నాని తెలియడంతో ఎంతో నర్వస్‌గా ఫీలయ్యాను. కానీ కలిసిన ఐదు నిమిషాల్లోనే ఎంతో కంఫర్ట్‌గా ఫీలయ్యేలా చేశారు. ఆయనలాంటి పాజిటివ్ పర్సన్‌ను నేను ఇంత వరకు చూడలేదు. ఆయన అలా నడిచి వస్తుంటే.. సెట్ అంతా సైలెంట్ అవుతుంది. క్రమశిక్షణ, సమయపాలనలో ఆయన గ్రేట్. ఆయనతో పని చేయడం ఎంతో ఆనందంగా ఉంది. ఆయన్నుంచి ఎంతో నేర్చుకున్నాను.


నేను ఈ చిత్రం ఐఏఎస్ ఆఫీసర్ పాత్రను పోషించాను. ఇది చాలా కొత్తగా ఉంటుంది. ఇది వరకు చూసిన ప్రగ్యా కనిపించొద్దని బోయపాటి గారు అన్నారు. ఆ పాత్రను పోషించేందుకు చాలా కష్టపడ్డాను. ప్రేక్షకులకు నచ్చుతుందని ఆశిస్తున్నాను.


నాకు బోయపాటి గారి మీద చాలా నమ్మకం ఉంది. ఆయక ఒక పాత్ర కోసం ఒకరిని అనుకున్నారంటే అది కచ్చితంగా పర్ ఫెక్ట్ చాయిస్‌లా ఉంటుంది. ఆయన ఎంతో ఆలోచించి గానీ ఒక పాత్రకు ఆర్టిస్ట్‌ను ఎంచుకోరు. ఆయనకు ఎలాంటి వారు కావాలి.. సినిమాను ఎలా తీయాలి అనేది బాగా తెలుసు. అందుకే ఈ సినిమా కోసం నన్ను అడిగినప్పుడు మొత్తం  కథ వినకుండానే ఓకే చెప్పాను. నాకు ఆయన మీద ఆ నమ్మకం ఉంది.


పాండమిక్ తరువాతే  నాకు ఈ ఆఫర్ వచ్చింది. కొత్తగా మొదలుపెట్టాలని అనుకున్నాను. సెట్‌లో ప్రతీరోజూ ఏదో ఒక కొత్త విషయాన్నీ నేర్చుకున్నాను. బాలకృష్ణ గారు, బోయపాటి గారి నుంచి ఎంతో నేర్చుకున్నాను.


అఖండ లాంటి కథ, అలాంటి కారెక్టర్ నేను ఇంత వరకు చూడలేదు. ఇక్కడే అని కాదు. ఇతర భాషల్లోనూ అలాంటి పవర్ ఫుల్  పాత్రను నేను చూడలేదు. బాలకృష్ణ గారు ఆ పాత్రలో డిఫరెంట్ లెవెల్‌లో కనిపిస్తారు. ఉదయాన్నే మూడు గంటలకు లేస్తారు.. ఆరు గంటలకే సెట్‌కు వస్తారు.. రోజంతా షూటింగ్ చేస్తారు.. మీరు మనిషేనా? అని అడిగేశాను. బాలకృష్ణ గారు అంత పవర్ ఫుల్ వ్యక్తి కావడంతోనే బోయపాటి గారు అఖండ లాంటి పాత్రను రాశారేమో.


అఖండ చిత్రంలో నాది చాలా ముఖ్యమైన పాత్ర. ఆ కారెక్టర్ చుట్టే కథ తిరుగుతుంది. నాకు ఎదురైన సంఘటనల వల్లే రెండో పాత్ర అయిన అఖండ ఎంట్రీ ఉంటుంది. అలా ఈ సినిమాలో నాకు నటించేందుకు ఎక్కువ స్కోప్ ఉన్న కారెక్టర్ దక్కింది.


నటీనటుల నుంచి నటనను ఎలా రాబట్టుకోవాలో బోయపాటి గారికి బాగా తెలుసు. ఆయన విజన్, పర్ఫెక్షన్ ఎంతో బాగుంటుంది. సెట్‌లో అందరినీ హ్యాపీగా ఉంచేందుకు ప్రయత్నిస్తారు. నటీనటులకు ఎంతో స్వేచ్చనిస్తారు. కొన్ని సార్లు ఆయన చెప్పింది చెప్పినట్టు చేస్తే సరిపోతుంది.


ద్వారక క్రియేషన్స్‌లో ఇది నాకు రెండో సినిమా. నిర్మాత రవీందర్ రెడ్డి గారికి సినిమాలంటే ఎంతో ప్యాషన్. ఆయనతో పని చేయడం ఎంతో  ఆనందంగా ఉంది.


బాలకృష్ణ గారు, బోయపాటి గారు సోషల్ మీడియాకు దూరంగా ఉంటారు. అందుకే నేనే ఎక్కువగా సోషల్ మీడియాలో మా సినిమాను ప్రమోట్ చేశాను. నా సినిమా అంటే నాకు ఎంతో ఎగ్జైట్ ఉంది. అందుకే ఎక్కువగా ప్రమోట్ చేసుకుంటున్నాను. ఈ విషయంలో నేను, తమన్ కూడా మాట్లాడుకున్నాం. మనిద్దరమే ఉన్నాం.. ఎక్కువగా ప్రమోట్ చేసుకోవాలని అనుకున్నాం.


శ్రావణ్య అనే ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తాను. అఖండ సినిమా వర్కవుట్ అవుతంది. కచ్చితంగా నా పాత్ర కూడా అందరికీ రిజిస్టర్ అవుతుంది. నేను ఇంత వరకు సినిమాను చూడలేదు. కానీ అక్కడక్కడా రషెస్ చూశాను. సినిమా అద్బుతంగా వచ్చింది. అడిగా అడిగా పాటలో అద్భుతంగా కనిపించాను అని కెమెరామెన్ ప్రశంసించారు.


కమర్షియల్ చిత్రాల్లో ఉండేట్టుగా ఇందులో  పాటలు ఉండవు. అడిగా అడిగా అనే మెలోడి పాట ఆల్రెడీ రిలీజ్ అయింది. ఇంకో పాట ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజున విడుదల చేస్తున్నాం. మాస్ బీట్‌లో ఆ పాట ఉంటుంది. నాకు డ్యాన్స్ వేయడం అంటే చాలా ఇష్టం. ఆ పాటలో  నాకు అవకాశం వచ్చింది. ఆ పాట రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నా.


జగపతి బాబు సార్ గారిని ఆ గెటప్‌లో చూసి మొదటి రోజు గుర్తు పట్టలేదు. ఆయన పిలవడంతో ఆ తరువాత గుర్తు  పట్టాను. అలా బోయపాటి గారు అందరినీ మార్చేశారు. ఈ సినిమాలో ఉన్న ప్రతీ ఒక్కరి నుంచి పాజిటివ్ వైబ్స్ వచ్చాయి

Edi Nijam Movie Launched

 


నూతన నటీనటులతో ప్రారంభమైన కొత్త చిత్రం ""ఏది నిజం""

ఎస్ ఎస్ సి క్రియోసన్స్ మరియు రుద్రాని స్టూడియోస్ సంయుక్తంగా శ్రీ పుష్పాంజలి క్రీయోసన్స్ సమర్పిసుండగా నిర్మిస్తున్న నూతన చిత్రాన్ని మాజీ ఎమ్మెల్యే సీనియర్ నటులు బాబూమోహన్ చేతుల మీదగా శ్రీ కృష్ణ నగర్ ఆంజనేయ స్వామి టెంపుల్ లో ఘనంగా పూజా కార్యక్రమాలు జరిగాయి.అనంతర సీనియర్ నటులు బాబూమోహన్ మాట్లాడుతూ... ఈ చిత్రంలో అందరూ కొత్త నటీనటులతో పాటు టెక్నీషియన్స్ చేయటం చాలా ఆనందంగా ఉంది.మంచి కంటెంట్ ఉన్న సబ్జెక్ట్ ఇందులో నటించిన అందరికీ  అందరికీ మంచి పేరు వచ్చి చిత్రం ఘన విజయం సాధించాలన్న రు.

దర్శకులు సంపత్ శ్రీను మాట్లాడుతూ....ఇందులో నటీనటులు కొత్తవారు అయిన మంచి కథతో చిత్రాని నిర్మిస్తున్నాం ఐదుగురు నటీనటులు ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు.పల్లెటూరు. పట్టణ ప్రాంతాల్లో యువత సమస్యలపై తీస్తున్న కథ అన్నారు.

జబర్దస్త్ కామెడీ యన్ అప్పారావు మాట్లాడుతూ.....ఏది నిజం చిత్రం  నా చేతుల మీదగా స్విచ్ ఆన్ చేయటం సంతోష కరమని సినిమాలో  నటించిన అందరికీ మంచి పేరు వచ్చి చిత్రం మంచి విజయం సాధించాలన్న. హీరోయిన్స్ ఐశ్వర్య హన్విక మాట్లాడుతూ... ఈ సినిమాలో మాకు మంచి పాత్రలు చేయడం ఆనందంగా ఉంది అందరి సహకారంతో చిత్రం విజయం సాధించాలని తెలిపారు. ను

హీరో రవికుమార్ మాట్లాడుతూ.... కథ నచ్చి e సినిమాలో హీరోగా చేస్తుననూ సినిమాలో అన్ని అంశాలు అందరికీ నచుతాయనారు.

హీరో.రవికుమార్

హీరోయిన్స్ ఐశ్వర్య హాన్వి క

జబర్దస్త్ అప్పారావు

సంగీతం  శ్రాన్

ఎడిటర్  రుద్రా ని స్టూడియోస్

కో డైరెక్టర్.   రాజ్ సుందర్ జ్ఞానప్రకాస్

పి.అర్. ఓ మధు

నిర్మాతలు. సురేష్ ఆత్రేయ సంపత్ శ్రీను లక్ష్మణ్ రావు మహేష్ చౌదరి చంద్రమోహన్

కథ- స్క్రీన్ ప్లే - దర్శకత్వం  సంపత్ శ్రీను


Poison Movie Trailer Launched

 ఏఎంబి మాల్ లో గ్రాండ్ గా జరిగిన "పాయిజన్" మూవీ ట్రైలర్ లాంచ్



 *వినూత్న రీతిలో జరిగిన "పాయిజన్" మూవీ క్విజ్ కాంపిటీషన్ లో ప్రైజులు గెలుచుకున్న అతిధిలు,ప్రేక్షకులు* 


 *ముఖ్య అతిథిగా వచ్చిన నిర్మాత సి కళ్యాణ్ గారు మాట్లాడుతూ* .. ఈ మూవీ ట్రైలర్ చూసిన తర్వాత ఈ మూవీ ఒక హాలీవుడ్ మూవీ చూస్తున్న ఫీలింగ్ కలిగిస్తుంది. నాకు ఈ ప్రొడ్యూసర్స్ బాగా తెలుసు సినిమా అంటే ప్రాణం పెడతారు. చాలా రిచ్ గా కాస్ట్లీ గా తీశారు, హీరో రమణకు మంచి భవిష్యత్తు ఉంది డైరెక్టర్ రవి చంద్రన్ మా కాంపౌండ్ వాడు మంచి టాలెంటెడ్ ట్రైలర్ లోనే తన ప్రతిభను చాటాడు. చాలా బ్యూటిఫుల్ గా చూపాడు. యూత్ అంతా ఈ సినిమాకు బాగా కనెక్ట్ అవుతారు అనే దానిలో సందేహం లేదు ఈ సినిమా మంచి విజయం సాధిస్తుంది అన్నారు. 


 *నిర్మాత పుప్పాల రమేష్ గారు మాట్లాడుతూ* .. ట్రైలర్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. రిచ్ నెస్ బాగా కనపడుతుంది. మ్యూజిక్ డిఫరెంట్ పంథాలో ఉంది. హీరో రమణ మంచి ఎక్స్ ప్రెషన్ ఇచ్చాడు. హీరోకు కావలసింది అదే..రమణ వాయిస్ చాలా బాగుంది. మన సినిమా పరిశ్రమకు ఇంకొక హీరో దొరికాడు.డైరెక్టర్ కు డైరెక్షన్ మీద మంచి పట్టు కనబడుతుంది. ట్రైలర్ కట్ చేసిన విధానం లో కనపడుతుంది. ప్రొడ్యూసర్స్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా మూవీ తీసినట్టు తెలుస్తుంది మూవీ పెద్ద హిట్ అవుతుంది.యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా వస్తున్న పాయిజన్ మూవీ టీం కు ఆల్ ద బెస్ట్ అన్నారు. 


 *నిర్మాత లయన్ సాయివెంకట్ గారు మాట్లాడుతూ* ..ట్రైలర్ చూసిన తర్వాత ఈ చిత్ర ప్రొడ్యూసర్స్ కు కనక వర్షం కురిపిస్తుంది అనడంలో సందేహం లేదు. యూత్  డెఫినెట్ గా ఈ సినిమా కు కనెక్ట్ అవుతారు. ఈ సినిమాకు మంచి బిజినెస్  ఆఫర్స్ వస్తున్నాయని వినబడింది. హీరో రమణ ఎక్స్ ప్రెషన్ చూస్తే అనుభవం ఉన్న హీరోలా చేశాడు. డైరెక్టర్ రవికి ఈచిత్రం ఒక ట్రెండ్ సెట్ అవుతుంది అన్నారు.


 *చిత్ర దర్శకుడు రవిచంద్రన్ మాట్లాడుతూ* .. ప్రొడ్యూసర్స్ చాలా ప్యాషనేట్ ఉన్న వారు. నేను ఏది అడిగితే అది సమకూర్చారు. ఈ సినిమాను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. హీరో రమణ సింగిల్ టేక్ లో యాక్షన్ కు నిమిషాల్లో క్యారెక్టర్ లో కి వెళ్ళిపోతాడు.తను తప్పకుండా మంచి హీరో అవుతాడు 

అని అన్నారు 


 *చిత్ర హీరో రమణ మాట్లాడుతూ..* ఎంటైర్ మీడియాకు మా ధన్యవాదాలు. కళ్యాణ్ గారు మాకు గురువు ఆయన ఆశీర్వాదంతో తోడుగా ఉంటే ఎంతైనా సాధించగలం అనే నమ్మకం ఉంది అన్నారు. 


 *చిత్ర నిర్మాత శిల్పిక. కె మాట్లాడుతూ* .. ఈ ఫంక్షన్ కు వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు ఈ ఫంక్షన్ ఇంత గ్రాండ్ గా జరిగడానికి  తోడ్పడిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.మా బ్యానర్ లో త్వరలో రెండు కొత్త సినిమాలు అనౌన్స్ చేస్తాము అన్నారు. 


 *సాంకేతిక నిపుణులు* 

మూవీ : పాయిజన్ 

లాంగ్వేజెస్ : తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం బ్యానర్ : సి ఎల్ యన్ మీడియా

ప్రొడ్యూసర్ : శిల్పిక. కె 

డైరెక్టర్, స్టోరీ, స్క్రీన్ ప్లే డైలాగ్ : రవిచంద్రన్ 

డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ : ముత్తు కుమరన్ 

మ్యూజిక్ : డీజే నేహాల్ 

ఎడిటర్ : సర్తాజ్

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ; సిరాజ్ 

సింగర్స్ : విగ్నేష్ 

పి ఆర్ వో : మధు వి ఆర్


Sai Tej watches Republic with team on ZEE5

 Sai Tej watches Republic with team on ZEE5



Actor Sai Tej has watched 'Republic', which is streaming on ZEE5. He has celebrated the success of the movie with director Deva Katta, screenplay writer Kiran, Creative Producer Sateesh BKR and ZEE5 Studios' Telugu Content Head Prasad Nimmakayala and shared his happiness with the team. When the movie arrived at the cinemas, he couldn't watch it. That's why Sai Tej has watched 'Republic' on ZEE5.


Supreme Hero @IamSaiDharamTej celebrates the OTT release of Cult classic #Republic with his team.

Mango Mass Media’s #BRO On Sony Liv Winning Appreciation

 Mango Mass Media’s #BRO On Sony Liv Winning Appreciation 



Naveen Chandra has been picking Nobel subjects of late. His latest outing, #BRO is available for streaming on Sony Liv now. He delivers a spotless performance in the film as he plays a caring brother who goes through various hardships to help save the life of his medically sick sister, Subbu, played by Avika Gor. 


Naveen comes up with a natural performance in the film and he is ably supported by Avika Gor. The film is directed by New York Film Institute alumnus Karthik Thuparani. The film caters to all sections of the audiences and it is striking a chord with the Telugu OTT audience. 


Azim Mohammed’s cinematography is of top notch quality as the film is aesthetically appealing. Editing and background score are very impressive as well. 


BRO is produced by Mango Mass Media, which has been encouraging young and promising talent. After Battala Ramaswamy and Family Drama, their latest film BRO is striking a chord with the Telugu audience.

Bhagath Singh Nagar Movie Review



Bhagat Singh Nagar Movie Review 

Cast - Vidarth, Dhruvika, Banerjee, Ravi Prakash, Munichandra, Ajay Gosh, Prabhavati etc.

Technicians - Music - Prabhakar Dammugari, Cinematography - Rajesh Peter, Kalyan Sami, Editing - Zian Srikanth, Producers - valaja Gauri, Ramesh Udattu, Writing Direction -valaja Kranti

The boundaries of evil in society are out of control. The systems that are supposed to protect this society are not taking care Bhagat Singh Nagar is the story of these  situations 


Story 

This is the story of Bhagat Singh Nagar which is in a slum  Srinu (Vidarth) Chandraya (Muni Chandra), a grandfather who likes to have fun with friends


srinu  likes Lakshmi (Druvika), a girl who grows up in his colony . Lakshmi also loves Srinu. Srinu works with friends including Chandraya and tries to stop any clashes in the colony 

Suddenly some girls are kidnapped in Bhagat Singh Nagar. Chandraya finds out what is happening who are kidnapping girls. But  he does not tell anyone. On the other side Both the families agree to Srinu Lakshmi's marriage and Lakshmi is murdered by some at the time of the marriage.  young man who is making documentaries on the case, starts fighting against  the police  to get the reason for shutting down the case  . What has MLA Rao (Ajay Ghosh) got to do with the atrocities against innocents?  how the murderers of Srinu and Lakshmi be punished is The rest of  the story 

Bhagat Singh Nagar movie titles show photos of patriots and heroes who fought against injustice. Director valaja Kranti  provoked the idea that someone had to step forward to change society. The same inspiration comes from seeing Srinu turn against the injustices taking place in Bhagat Singh Nagar. Srinu gives up drinking so that change can come in him before

Vidarth played different roles in the two characters Srinu and Bhagat. Vidarth, who looked natural as Sreenu as a slum boy ... turned into a city boy as a documentary maker. In the unique roles of Lakshmi, Dhruvika also impresses with her traditional and modern acting. Ajay Ghosh did a natural performance as a politician in the MLA CVR character. Ravi Kale did well. Banerjee's SI character makes the audience angry. All these characters came out  naturally as the story that takes place before us.

The technicians did their part to support this good story based film. Bhagat Singh Nagar film is of good quality in cinematography, music and editing. Great India Media House production Values ​​are  rich . The song 'Charita Chupani' is impressive along with the duets between the hero and heroines in the first half and second half. Producers valaja Gauri and Ramesh  are to be appreciated for making such a good message film. Director valaja Kranti gets good appreciation from audience 



Verdict 

On whole Bhagat Singh Nagar is a decent film with good message  .




Rating 3.25 / 5

Director Kalyan Krishna Launched First Look Of Prabhu Deva, Regina, Anasuya’s 'Flashback'

 Director Kalyan Krishna Launched First Look Of Prabhu Deva, Regina, Anasuya’s 'Flashback'



'Flashback' is a crazy project starring Prabhu Deva, Regina and Anasuya in the lead roles. The upcoming film with the tagline 'Gurthukosthunnayi' is produced on grand scale by P. Ramesh Pillai under the banner of Abhishek Films. Don Sandy who previously directed two movies has helmed the project. AN Balaji of Sri Lakshmi Jyothi Creations will be releasing this bilingual film in Telugu.


First look poster of Flashback is out now. Star director Kalyan Krishna Kurasala has released two different first look posters of the movie. While the first poster shows the beautiful love track of Prabhu Deva and Regina, the other poster shows Anasuya along with the lead pair. Both the posters are highly impressive.


Billed to be a coming-of-age entertainer, the film will be high on emotions and they will easily connect to younger generation with interesting narration. The title and tagline have garnered great interest on the film.


Every scene in the film will strike a chord with all section of audience. Regina plays an atypical role as an Anglo-Indian teacher in the film, while Anasuya will be seen in a vital role. These two roles are going to be a major attraction of the film. Anasuya's role will be a highlight, while Prabhu Deva's character will be very new. The songs and background score by Sam CS will be another big asset. Challa Bhagya Lakshmi and Anirudh Sandilya are the lyricists for Telugu version.


Nandu Turlapati has penned dialogues for the Telugu version of 'Flashback' which is being made in Telugu and Tamil languages. Tamil dialogues are penned by the director himself. The producers are pretty confident that their film will not only impress everyone with its unique point, but it will also become a big success. The release date of the film will be announced shortly with an unexpected bang.


An amazing story, coupled with all the commercial ingredients, the film is going to offer never-seen-before experience to audience in theatres.

Anubhavinchu Raja Grand Release Tomorrow

 అనుభవించు రాజా పూర్తి వినోదభరితంగా ఉంటుంది - హీరో రాజ్ తరుణ్



యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రాజ్ తరుణ్  హీరోగా శ్రీను గవిరెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్  అనుభవించు రాజా. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి సుప్రియ యార్లగడ్డ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నవంబర్ 26న ఈ సినిమా విడుదల కాబోతోంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చిత్రయూనిట్ మీడియా ముందుకు వచ్చింది.


డైరెక్టర్ శ్రీను మాట్లాడుతూ.. ‘అంతా సరదగా ఉన్నాం కానీ లోపల షేక్ అవుతున్నానుం. ఇది మంచి ఫ్యామిలీ కమర్షియల్ సినిమా. ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేస్తారు. మీతో కచ్చితంగా ఎమోషన్‌ను తీసుకెళ్తారు. రామ్ చరణ్, నాగ చైతన్య, నాగార్జున, పూజా హెగ్డే ఇలా అందరికీ థ్యాంక్స్. మా సినిమాకు సపోర్ట్ చేసిన  ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్. ఈ చిత్రంతో మా అందరికీ సక్సెస్ రావాలి. మా నిర్మాత సుప్రియ మేడంకు థ్యాంక్స్. మిమ్మల్ని కలిసి ఉండకపోతే ఎంతో కోల్పోయేవాడిని. సినిమా పరంగానే  కాకుండా జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. థ్యాంక్స్ అనే పదం సరిపోదు. సినిమా కచ్చితంగా హిట్ అవుతుంది. సక్సెస్ మీట్‌కు నాగార్జున గారు ముఖ్య అతిథిగా రావాలి’ అని అన్నారు.


సుప్రియ మాట్లాడుతూ.. ‘శ్రీను వచ్చి కథ చెప్పాడు. బాగా నవ్వాను. ఇంత నవ్వించాడు కదా?  సినిమా తీయాలని అనుకున్నాను. నాగార్జున, నాగ చైతన్యలకు వినిపించాను. తీయాలని అనుకున్నాం. కానీ కరోనా వచ్చి పడింది. సినిమా తీయాలా? అని అనుకున్నాం. కానీ మళ్లీ శ్రీను వచ్చాడు. ఏడాదికి ఒక్క సినిమా అది చిన్నదైనా పెద్దదైనా తీయాలని అనుకున్నాం. ఓ చిన్న సినిమాకు అన్నపూర్ణ బ్యాక్ ఎండ్‌లో ఉంటే ఎంత ధైర్యంగా ఉంటుందో అని మీరు నిరూపించారు. ఒక్క రూపాయి ఇచ్చి పది రూపాయల పని చేశారు. ఫస్ట్ ఈ కథ విన్నప్పుడు ఈ స్లాంగ్‌, ఈ కారెక్టర్‌ కోసం రాజ్ తరుణ్ గుర్తుకు వచ్చాడు. ఈ సినిమా చేస్తావా? అని నేనే అడిగాను. పక్కన మీకు నచ్చిన వాళ్లను పెట్టుకోండి. ఓ రెండున్నర గంటలపాటు సినిమాను చూసి ఎంజాయ్ చేయండి’ అని అన్నారు.


హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ.. ‘ఇండస్ట్రీకి సంబంధం లేని వ్యక్తి వచ్చి..అన్నపూర్ణ స్టూడియోలో మూడు సినిమాలు  చేయడం అంటే మామూలు విషయం కాదు. ఇక్కడ ఉన్న వారెవ్వరికీ థ్యాంక్స్ చెప్పాలని లేదు. థ్యాంక్స్ చెబితే జర్నీ ఇక్కడితోనే ఆగిపోద్దేమోననిపిస్తోంది. థ్యాంక్స్ చెప్పాలంటే  భయం వేస్తోంది. కశిష్ ఖాన్ సినిమా కోసం చాలా కష్టపడింది. తెలుగు రాకపోయినా కూడా నేర్చుకుని ప్రాంప్టింగ్ చెప్పుకుంది. సినిమాలో భీమవరంలో పాత్ర, సిటీలోని సెక్యూరిటీ గార్డ్ ఏంటన్నది సినిమా చూస్తే తెలుస్తుంది. సినిమాలో ఎమోషన్స్ బాగుంటాయి. క్లాస్‌లు పీకినట్టుగా కాకుండా అండర్ లైన్‌గా మెసెజ్‌లుంటాయి. సినిమా ఆసాంతం వినోదభరితంగానే ఉంటుంది. ట్రైలర్, పాటలు అన్నింటికి మంచి స్పందన వచ్చింది. సినిమాను అందరూ ఎంజాయ్ చేస్తారు. భీమవరంలో ప్రీమియర్స్ వేస్తున్నాం. అందరూ థియేటర్లోనే సినిమాను చూడండి. పైరసినీ ఎంకరేజ్ చేయకండి’ అని అన్నారు.


చోటా కే ప్రసాద్  మాట్లాడుతూ.. ‘నవంబర్ 26న ఈ చిత్రం విడుదలవుతోంది. మా అందరి కంటే ఎక్కువగా డైరెక్టర్ శ్రీనుకు ఈ చిత్రం ఇంపార్టెంట్. ఆయన ఎంత కష్టపడ్డారో మాకు తెలుసు. రేపు మేం కొట్టబోతోన్నామ’ని అన్నారు.


హీరోయిన్ కశిష్ ఖాన్ మాట్లాడుతూ.. ‘ముందుగా సుప్రియ మేడంకు థ్యాంక్స్. నాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్స్. ఈ సినిమా కథ అందంగా ఉంటుంది. షూటింగ్ చేసే సమయంలోనే మాకు ఈ చిత్రం హిట్ అవుతుందని నమ్మకం ఉన్నాం. పైరసీని ఎంకరేజ్ చేయకండి. ఇది నా మొదటి సినిమా. థియేటర్లో తప్పకుండా చూడండి’ అని అన్నారు.

Srikanth Interview About Akhanda

 అఖండ ఒక హై ఓల్టేజ్ సినిమా -   శ్రీకాంత్



నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రాబోతున్న హ్యాట్రిక్ మూవీ `అఖండ` డిసెంబర్ 2న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ద్వారకా క్రియేషన్స్‌పై అఖండ చిత్రాన్ని మిర్యాల రవిందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ నటిస్తున్నారు. అఖండ ప్రమోషన్స్‌లో భాగంగా హీరో శ్రీకాంత్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..


కెరీర్ ప్రారంభంలో విలన్‌గా చేశాను. సక్సెస్ అయ్యాను. హీరోగా చేశాను. మధ్యలో మళ్లీ విలన్‌గా చేశాను. యుద్దం శరణం అనే సినిమాలో విలన్‌గా చేశాను. మీరు ఏది పడితే అది చేయకండని దాని కంటే ముందే బోయపాటి గారు అన్నారు. సరైనోడు సినిమాలో మంచి సాఫ్ట్ కారెక్టర్ ఇచ్చారు. మంచి విలన్ పాత్రను రాస్తాను వేస్తారా? అని అడిగారు. నేను అక్కడి నుంచే వచ్చాను.. ఎందుకు చేయను భయ్యా అని అన్నాను. అలా కొన్ని రోజులు ఎదురుచూశాను. అలా ఓ సారి బాలయ్య బాబు అఖండ కోసం విలన్ కారెక్టర్ చెప్పారు. విన్న వెంటనే భయపడ్డాను. వరదరాజులు కారెక్టర్‌కు న్యాయం చేయగలనా? అని అనుకున్నాను. ఎందుకంటే బాలయ్య, బోయపాటి సినిమాలో విలన్ అంటే మామూలుగా ఉండదు. ముందు గెటప్ సెట్ అయితే బాగుంటుందని అనుకున్నాం. ఎన్నో రకరకాలుగా ట్రై చేశాం. కానీ సహజంగా, సింపుల్‌గా పెట్టేద్దామని అన్నారు. అలా గడ్డంతో చూసే సరికి నేనేనా? అనుకున్నాను.


నా గెటప్ చూసి అందరూ ఫోన్లు చేశారు. ప్రశసించారు. కానీ ఆడియెన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. ఈ పాత్రకు నేను డబ్బింగ్ చెప్పాను. కొత్త శ్రీకాంత్ కనిపిస్తాడు. నాక్కూడా కాన్ఫిడెన్స్ పెరిగింది. వరదరాజులు పాత్ర చాలా బాగా వచ్చింది.


బాలయ్య గారితో శ్రీరామారాజ్యం సినిమాలో నటించాను. అందులో లక్ష్మణుడి పాత్రలో తమ్ముడిగా కనిపిస్తే ఇందులో రావణాసురుడి పాత్రలో కనిపిస్తాను. ఆయన పాత్ర చాలా పవర్ ఫుల్‌గా ఉంటుంది. శ్రీకాంత్ పాత్ర అదిరిపోవాలి. అప్పుడు మన పాత్ర కూడా బాగా వస్తుందంటూ బోయపాటి గారికి చెబుతూ ఉండేవారు. క్రికెట్ ఆడే సమయం నుంచి ఆయనతో మంచి ర్యాపో ఉంది.


ఈ సినిమా తరువాత బోలెడన్ని అవకాశాలు వస్తాయి. ఏది పడితే అది ఒప్పుకోకు. సబ్జెక్ట్‌లు నేను చెబుతాను అని బాలకృష్ణ అనేవారు.


లెజెండ్ సినిమా జగపతి బాబుకు ఎంత ప్లస్ అయిందో నాకు తెలుసు. ఇప్పటికీ మంచి స్థానంలో ఉన్నారు. నాకూ అలా ఉంటుందని నేను అనుకోను. జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. దర్శక నిర్మాతలు ఎలాంటి పాత్రలు ఇస్తారో చూడాలి. ఓ పక్కన హీరోగా, విలన్‌గా నటిస్తున్నాను ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ సినిమాలోనూ పాత్రను పోషిస్తున్నాను. మంచి పాత్ర వస్తే చేయాలని నిర్ణయించుకున్నాను.


ఈ చిత్రంలో నాది సెటిల్డ్ పర్ఫామెన్స్‌లా ఉంటుంది. తెగ అరిచుకునేలా ఉండదు. డబ్బింగ్‌లోనూ ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాం. సెటిల్డ్‌గా డైలాగ్స్ చెప్పించారు.


బాలయ్య బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే ఇటు ఇండస్ట్రీలో అటు ఆడియెన్స్‌లో అంచనాలుంటాయి. ముఖ్యంగా ఇందులో డైలాగ్స్ అద్బుతంగా ఉంటాయి. బాలయ్య గారి దగ్గరి నుంచి ప్రేక్షకులు కోరుకునేదే అది. ఇందులో సెంటిమెంట్ కూడా ప్రధాన పాత్రను పోషిస్తుంది.


ఇది హెవీ హై ఓల్టేజ్ సినిమా. నేచర్‌తో ఎలా ఉండాలి.. ఎలా  పోరాడాలనే విషయాలుంటాయి. సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. నా పాత్రను చూసి జనాలు ఏమంటారు? తిడతారా? అని చూస్తున్నాను.


నాకు హీరోగా చేయడమే ఇష్టం. కానీ పాత్రలు నచ్చితే కారెక్టర్‌లు కూడా చేశాను. అది నాకొక సరదా. హీరోగానే చేస్తాను అని పట్టుపట్టను. లైఫ్‌ను అన్ని రకాలుగా ఎంజాయ్ చేయాలి.


ఇలాంటి సినిమాను చేయాలంటే అది బోయపాటి గారి వల్లే అవుతుంది. కథ వినేటప్పుడు.. తెర మీదకు వెళ్లేటప్పటికి చాలా హైలో ఉంటుంది. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం. బాలక‌ృష్ణ గారు నేను కలిసి ఓ ఫైట్ కోసం తొమ్మిది రోజులు మైనింగ్ ఏరియాలో కష్టపడ్డాం. హీరోగానే బెటర్ అనే పరిస్థితికి వచ్చాను (నవ్వులు)


థియేటర్లో చూసే ఎక్స్‌పీరియన్స్ వేరు. ఓటీటీలో అయితే ఇంట్లో ఒకరిద్దరం కూర్చుని చూస్తాం. కానీ ఇలాంటి సినిమాను అందరి మధ్య కూర్చుని చూస్తూ విజిల్స్ వేస్తూ చూడాలి. అప్పుడే మజా ఉంటుంది.


పునీత్ రాజ్ కుమార్‌తో ఓ సినిమాలో విలన్‌గా నటించాను. శంకర్ రామ్ చరణ్ సినిమాలో ఓ పాత్రను చేస్తున్నాను. వివరాలు ఇప్పుడే చెప్పొద్దని అన్నారు.


aha to premiere Maruthi's latest hit Manchi Rojulochaie starring Santosh Shoban and Mehreen Pirzada from Dec 3

 aha to premiere Maruthi's latest hit Manchi Rojulochaie starring Santosh Shoban and Mehreen Pirzada from Dec 3



100% Telugu streaming platform aha, a household name for Telugu entertainment, will premiere director Maruthi's entertainer Manchi Rojulochaie, starring Santosh Shobhan and Mehreen Pirzada, from December 3. The film, which had a successful run at the theatres, earned the love of audiences and critics alike. This enjoyable cocktail of romance, humour and emotions also packs in a wonderful message that's pertinent and relevant.


Manchi Rojulochaie revolves around two youngsters Santosh and Padma, colleagues at a software firm who are in love with one another. As the pandemic forces them to return to their homes, Padma's over-protective father Gopalam comes to know of their relationship and is strictly against it. Gopalam, a scarecrow, is often manipulated by his neighbours owing to his fears and insecurities. He believes that his daughter deserves a better match than Santosh. Will Gopalam overcome his fears and accept Santosh and Padma as a couple? Watch out for Manchi Rojulochaie on aha to know more.


The strong performances by a famed ensemble supporting cast, comprising Vennela Kishore, Sapthagiri, Viva Harsha, Srinivas Reddy, Sudharshan, Ajay Ghosh and Praveen, multiply its entertainment value manifold. Anup Rubens' catchy music score with tracks like So So Ga, Ekkesindhe ring in a lot of energy and enthusiasm to the film. Sai Sriram's eye for visual detail, Santosh Shobhan-Mehreen's delightful on-screen chemistry and the brand of humour so unique to Maruthi make this a wholesome package that makes for a perfect family watch. 


Block your dates and embark on a laughter riot with Manchi Rojulochaie, only on aha on December 3. aha is also home to some of the biggest Telugu releases and web originals in 2021, including Krack, 11th Hour, Zombie Reddy, Love Story, Most Eligible Bachelor, Chef Mantra, Chaavu Kaburu Challaga, Naandhi, Unstoppable with NBK, 3 Roses, In the Name of God, Needa, Kala, aha Bhojanambu, One, Super Deluxe, Chathur Mukham, Tharagathi Gadhi Daati, The Baker and the Beauty, Maha Ganesha, Sarkaar, Parinayam, Orey Baammardhi, Cold Case, Alludu Gaaru, and Ichata Vahanamulu Nilupa Radu.


Lyrical Of Romantic Melody Edo Edo From Natural Star Nani, Krithi Shetty’s Shyam Singha Roy Out

 Lyrical Of Romantic Melody Edo Edo From Natural Star Nani, Krithi Shetty’s Shyam Singha Roy Out



Natural Star Nani’s magnum opus Shyam Singha Roy being helmed by talented director Rahul Sankrityan and produced on a massive scale by Venkat Boyanapalli under Niharika Entertainments is high on VFX, thus the makers give enough time for post-production formalities. In the meantime, the team is promoting the movie vigorously.


As part of music promotions, they have released lyrical video of second single Edo Edo. It’s a romantic melody featuring Nani and Krithi Shetty. Mickey J Meyer who impressed with first lyrical Rise Of Shyam has scored a cool and steamy romantic number that connects instantly to music lovers.


Krishna Kanth (KK) has penned lyrics for the song, while Chaitra Ambadipudi has crooned the number expressively. Alongside the aesthetic composition, beautiful singing and appealing lyrics, the magical chemistry of Nani and Krithi Shetty brings special charm to the song. It’s pleasing to see the illustrious characters of the lead pair and the song also shows lip-lock of the lead pair. Mickey J Meyer must be lauded for coming up with two differently sounding tunes.


Sai Pallavi, Krithi Shetty and Madonna Sebastian are the heroines in the film that has original story by Satyadev Janga. Naveen Nooli is the editor, while National Award winner Kruti Mahesh and the very talented Yash master choreographed songs of the film.


Rahul Ravindran, Murali Sharma and Abhinav Gomatam will be seen in important roles in the film.


Shyam Singha Roy will be arriving in theatres in all south languages- Telugu, Tamil, Kannada and Malayalam on December 24th for Christmas.


Cast: Nani, Sai Pallavi, Krithi Shetty, Madonna Sebastian, Rahul Ravindran, Murali Sharma, Abhinav Gomatam, Jishu Sen Gupta, Leela Samson, Manish Wadwa, Barun Chanda etc.


Technical Crew:

Director: Rahul Sankrityan

Producer: Venkat Boyanapalli

Banner: Niharika Entertainment

Original Story: Satyadev Janga

Music Director: Mickey J Meyer

Cinematography: Sanu John Varghese

Production Designer: Avinash Kolla

Executive Producer: S Venkata Rathnam (Venkat)

Editor: Naveen Nooli

Fights: Ravi Varma

Choreography: Kruti Mahesh, Yash

PRO: Vamsi-Shekar

Adivi Sesh to remember the heroics of 26/11 Mumbai attacks martyrs along with Sandeep Unnikrishnan's parents at Taj Mahal Palace

 Adivi Sesh to remember the heroics of 26/11 Mumbai attacks martyrs along with Sandeep Unnikrishnan's parents at Taj Mahal Palace



Actor Adivi Sesh, who reprises the role of Major Sandeep Unnikrishnan in the upcoming film 'Major', has arranged a small get-together commemorating the bravehearts that laid their lives in the tragic 26/11 Mumbai attacks, in the presence of Sandeep Unnikrishnan's parents, K Unnikrishnan and Dhanalakshmi Unnikrishnan.


Every year, the parents of Sandeep Unnikrishnan fly down to Mumbai to visit Taj Mahal Palace as an ode to the memories of their beloved son.


Over the course of this film, the bond between Sesh and Major Sandeep’s parents has only gotten deeper and richer. So, Sesh invited Sandeep Unnikrishnan's parents for a small gathering to remember India's son, who sacrificed his life while saving his fellow countrymen.


Bringing to screen the untold story of Major Sandeep Unnikrishnan, the multilingual film 'Major' traces the braveheart's journey from childhood, teenage, glorious years in the army to the tragic events of the Mumbai attack where he was martyred, touching upon the different aspects of his being. Mounted on a large scale, the team earlier shared the teaser, with a surge of emotions. The visually stunning teaser struck a chord with the audience generating anticipation for the film.


Directed by Sashi Kiran Tikka, the pan India film starring Adivi Sesh, Sobhita Dhulipala, Saiee Manjrekar, Prakash Raj, Revathi and Murali Sharma will be released in Hindi, Telugu and Malayalam.


Produced by Sony Pictures Films India in association with Mahesh Babu's GMB Entertainment and A+S Movies, Major is slated to have a worldwide theatrical release on February 11, 2022.

Icon Star Allu Arjun To Attend Nandamuri Balakrishna’s Akhanda Pre-release Event As Chief Guest

 Icon Star Allu Arjun To Attend Nandamuri Balakrishna’s Akhanda Pre-release Event As Chief Guest



Natasimha Nandamuri Balakrishna and mass director Boyapati Srinu’s most awaited movie Akhanda will have its grand pre-release event to be held on 27th of this month at Shipakala Vedhika in Hyderabad. The makers have now informed that, Icon Star Allu Arjun will be the chief guest for the grand gala.


Allu Arjun shares good rapport with Balakrishna and he previously collaborated with Botapati Srinu for the blockbuster Sarrainodu.


Pragya Jaiswal is the leading lady opposite Balakrishna in the movie produced by Miryala Ravinder Reddy under Dwaraka Creations banner. S Thaman has scored music for the film which is carrying exceptional buzz, thanks to two superhit songs and thumping response for theatrical trailer.


Akhanda is all set for its theatrical release on December 2nd


Angry Star Dr. Rajashekar's 91st movie 'Shekar' gets a superb glimpse

Angry Star Dr. Rajashekar's 91st movie 'Shekar' gets a superb glimpse



Angry Star Rajashekar is the hero of 'Shekar', which is his 91st movie. Jeevitha Rajashekar is wielding the megaphone for the movie besides penning its screenplay. Beeram Sudhakara Reddy, Shivani Rajashekar, Shivathmika Rajashekar, and Boggaram Venkata Srinivas have joined hands to produce it on Pegasus Cinecorp, Taurus Cinecorp, Sudhakar Impex IPL, and Tripura Creations banners. The First Glimpse of the awaited movie was unveiled on Thursday.


The glimpse takes off with a female character announcing that a couple has been found dead at a bungalow in Araku. Even though the cops reach the site of the crime immediately, they don't start the investigation. It's because they are waiting for the arrival of Shekar, a cop who had resigned recently. This is when Rajashekar is introduced as the titular character. We hear a character say that Shekar never blurts out his plans, neither does he listen to what others ask him to do. The hero makes a grand entry by lighting the cigarette in his mouth. Rajashekar is stunning in the salt-n-pepper look.


Speaking about the movie, director Jeevitha Rajashekar said, "The promotional materials released thus far have raised the audience's expectations. And now, the First Glimpse is receiving a thumping response. Post-production works are currently on. The plan is to release our movie in January 2022."


Dr. Rajashekar, Aathmeeya Rajan, 'George Reddy' fame Muskaan Kubchandhani, Abhinav Gomatam, Kannada Kishore, Sameer, Tanikella Bharani, Ravi Varma, Shravan Raghavendra and others are the principal cast.


PRO: Naidu Surendra Kumar - Phani Kandukuri (Beyond Media); Digital Partner: Ticket Factory; Art Direction: Sampath; Writer: Lakshmi Bhupala; Cinematographer: Mallikarjun Naragani; Music Director: Anup Rubens; Producers: Beeram Sudhakara Reddy, Shivani Rajashekar, Shivathmika Rajashekar, Boggaram Venkata Srinivas; Screenplay, Direction: Jeevitha Rajashekar. 

Dorakuna Ituvanti Seva' to arrive at cinemas on December 10

 'Dorakuna Ituvanti Seva' to arrive at cinemas on December 10 amid big movies



'Dorakuna Ituvanti Seva' is the title of an upcoming movie starring Sandeep Pagadala and Navya Raj in the lead. Directed by Ramachandra Ragipindi, the erotic thriller is produced by Dev Maheswaram of Devi Film Factory. 'A Dangerous Family Game' is its tagline. Venky Dhadbajan, TNR, Ravi Varma, Apoorva, Nakshatra, Baby Veeksha, and Master Rithvik Reddy have played key roles. The film will be released in theatres on December 10. Screen Max Pictures is releasing the movie worldwide.


Speaking ahead of the film's release, director Ramachandra Ragipindi said, "It's easy to make a good film with a well-meaning message. But it's hard to make a good film questioning the bad that happens in society. These days, crimes induced by illicit affairs are on the rise. A recent survey stated that seven out of every ten people would like to enter into illicit affairs. Some people end up committing murder if there is an obstacle in their path. 'DIS' touches upon this premise and has been made in a distinct manner away from the style of 'Ee Rojullo', 'Bus Stop', 'Guntur Talkies', and 'RX 100'."


Producer Dev Maheswaram said, "A lot of bold and balanced movies, which deal with a never-seen-before subject, have clicked with the audience. If a film has got the right ingredients, it can become a box office hit even if it competes with big movies."


Sandeep Pagadala and Navya Raj have played the lead roles. Venky Dhadbajan, TNR, Ravi Varma, Apoorva, Nakshatra, Baby Veeksha, and Master Rithvik Reddy have got other important roles.


PRO: Naidu Surendra Kumar-Phani Kandukuri (Beyond Media); DI & Atmos Mixing: ANR Sound & Vision; Publicity Designer: Eshwar Andhe; Colourist: Shiva Kumar; Sound Engineer: Inian CS; Editing: Chota K Prasad: Cinematography: Raam Pandagala; Music Director: SS Factory; Producer: Dev Maheswaram; Writer, Director: Ramachandra Ragipindi. 

Rgv Tulasi Theerdham A Sequel of Tulasi Dhalam

 'తులసిదళం'కి సీక్వెల్ గా 

తుమ్మలపల్లి నిర్మాతగా 

యండమూరి కధతో

అర్జీవి చిత్రం “తులసితీర్థం”



     మూడు దశాబ్దాల క్రితం యావత్ తెలుగు పాఠకులను ఉర్రూతలూగించిన “తులసీదళం" నవల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టార్ హీరోలకు ఎంతమాత్రం తీసిపోని ఫాలోయింగ్ తో స్టార్ రైటర్ గా నీరాజనాలందుకుని... మానసిక వికాస రచనలతో వేలాదిమంది జీవితాలను ప్రభావితం చేస్తున్న రచనా సంచలనం యండమూరి తాజాగా "తులసితీర్ధం" తీర్చిదిద్దారు. కాన్సెప్ట్ పరంగా ఇది 'తులసిదళం"కు సీక్వెల్ కానుంది.

      ఇప్పటివరకు తన సొంత కథలతో మాత్రమే సినిమాలు తీస్తూ... నిత్యం వివాదాల్లో ఉండే రాంగోపాల్ వర్మ తన కెరీర్ లో మొదటిసారి... వేరే రచయిత సమకూర్చిన కథతో సినిమా రూపొందించేందుకు అంగీకరించారు. ఆ చిత్రం పేరు "తులసి తీర్ధం". 

     భీమవరం టాకీస్ అధినేత తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఈ "రేర్ కాంబినేషన్" చిత్రాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా గ్రాఫిక్స్ తో నిర్మించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. అతి త్వరలో సెట్స్ కు వెళ్లనున్న ఈ హారర్ థ్రిల్లర్ కు సంబంధించిన మరిన్ని వివరాలు అతి త్వరలో వెల్లడి కానున్నాయి!!

Adbhutham Producer Chandra Shekhar Reddy Interview

 ప్రేక్షకుల నుంచి వస్తున్న రెస్పాన్స్‌ ‘అద్భుతం’ : నిర్మాత చంద్రశేఖర్‌రెడ్డి మొగుళ్ళ



 *ఓ సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చి.. క్రీడాకారుడిగా జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకుని.. అమెరికాలో ఉన్నత చదువులు చదివి.. నాగార్జున, సుమంత్‌, రాజశేఖర్‌, ప్రభాస్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌లతో పాటు అనేక మంది సినీ సెలబ్రిటీలకు ఫిట్‌నెస్‌ ట్రైనర్‌గా ఉంటూ.. సినిమాలపై ప్రేమను పెంచుకుని ‘అద్భుతం’ చిత్రంతో నిర్మాతగా మారారు చంద్రశేఖర్‌రెడ్డి మొగుళ్ళ. యంగ్‌ హీరో తేజ సజ్జా, హీరో డా॥రాజశేఖర్‌ కూతురు శివాని రాజశేఖర్‌ హీరోయిన్‌గా, రామ్‌మల్లిక్‌ దర్శకత్వంలో ఆయన నిర్మించిన ఈ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రం ఈనెల 19 నుంచి ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్లాట్‌ఫాం డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది.* *ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్‌ను పొంది విజయవంతంగా దూసుకుపోతూ విడుదలైన 3 రోజుల్లోనే  100 మిలియన్స్ మినిట్స్ వ్యూస్ ప్లస్ తో ప్రేక్షకుల మనసు దోచుకుంటున్న సందర్భంగా ‘అద్భుతం’ చిత్ర నిర్మాత చంద్రశేఖర్‌ మొగుళ్ల తన ఆనందాన్ని మీడియాతో పంచుకున్నారు.* 


‘‘మా ‘అద్భుతం’ సినిమా హాట్‌స్టార్‌లో టాప్‌ వ్యూవర్‌షిప్‌తో దూసుకుపోతోంది. ప్రేక్షకుల నుంచి వస్తున్న రెస్పాన్స్‌ నిజంగా ‘అద్భుతం’. ఓటీటీలో సినిమా చూసిన ప్రేక్షకులు 4, 4.5 రేటింగ్‌ ఇస్తున్నారు. ఇది నిజంగా మా టీమ్‌ చాలా సంతోషకరమైన విషయం. అలాగే కేవలం 3 రోజుల్లో 100 మిలియన్‌ మినిట్స్‌ వ్యూస్‌ సాధించి రికార్డు సృష్టించడం మా సంతోషాన్ని మరింత పెంచింది. గ్రామీణ రైతు కుటుంబం నుంచి వచ్చిన నేను, ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాను. 


ఉన్నత విద్య కోసం అమెరికా వళ్లిన క్రమంలో అక్కడి ప్రజలు హెల్త్ పై తీసుకుంటున్న జాగ్రత్తలు చూసి నేను ప్రజల ఆరోగ్యం విషయంలో యూనివర్సల్‌గా ఉన్న కొన్ని అంశాలను పరిశీలించి, 25 సంవత్సరాల క్రితం హైదరాబాద్‌లో ఫిట్‌నెస్‌ స్టూడియో స్థాపించాను. ఈ క్రమంలోనే అనేకమంది సినీ పెద్దలు, సెలబ్రిటీలతో పరిచయం అయ్యింది. అలా సినిమాలపై నాకు కూడా ఇంట్రస్ట్‌ పెరిగింది. 


నా ఆలోచనలు ఎపుడూ యూనివర్సల్‌గా వర్కవుట్‌ అయ్యే విషయాల వెంటే తిరుగు తుంటాయి.అలా నేను మంచి కథ దొరికితే సినిమా నిర్మిద్దామనుకొనే టైం లో కొన్ని కథలు వినడం జరిగింది.  దీనికి తగ్గట్టు దర్శకుడు రామ్‌మల్లిక్‌ ఒక యూనివర్సల్‌ ప్రాబ్లమ్‌ వలన ఒకే ఫోన్‌ నెంబరు ఇద్దరికి రావడం, దాని వల్ల జరిగే పరిణామాల నేపథ్యం మీద కథ చెప్పారు. నాకు చాలా బాగా నచ్చింది. వెంటనే ఓకే చెప్పేశాను. ఈ కథను చెప్పినదానికంటే ‘అద్భుతం’గా తెరకెక్కించాడు దర్శకుడు. దీనికి తోడు హీరో తేజ,హీరోయిన్ శివాని మరియు ఆర్టిస్ట్‌లు, టెక్నీషియన్స్‌ కూడా అద్భుతంగా కుదిరారు.వారంతా కరోనా టైం లో కూడా మాకీ సపోర్ట్ గా నిలిచారు. దాని రిజల్ట్‌ ప్రస్తుతం ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న మా ‘అద్భుతం’ విజయం.యూనిట్‌ అందరం ఈ విజయాన్ని ఆస్వాదిస్తున్నాం. 


కథలో ఉన్న కొత్తదనం, ప్రేక్షకుల ఊహలను తల్లక్రిందులు చేస్తూ సాగిన కథనం, ప్రతి సీన్‌ ఉత్కంఠగా సాగటం వంటి కారణాలు ఇవాళ ఓటీటీలో మా సినిమా ఘన విజయం సాధించడానికి దోహదపడ్డాయి. హాట్‌స్టార్‌లో సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఇటువంటి కంటెంట్‌ ఉన్న సినిమాను థియేటర్స్‌లో ఎందుకు విడుదల చేయలేదు అని అడుగు తున్నారు. కరోనా సమయంలో చాలా సినిమాలు థియేటర్స్‌ ఇప్పుడే ఓపెన్‌ కావేమో అనే ఉద్దేశంతో ఇతర ఫ్లాట్‌ఫామ్స్‌పై దృష్టి పెట్టాయి. మేము కూడా అదే ఆలోచనతో హాట్‌స్టార్‌ వారితో ఒప్పందం చేసుకోవటం జరిగింది.అందుకే మేము డిస్నీ హాట్ స్టార్ లో విడుదల చేయడం జరిగింది. త్వరలో మేము సక్సెస్ టూర్ ప్లాన్ చేస్తున్నాము.


ఫ్యామిలీ ఓరియెంటెడ్‌, ఎమోషనల్‌, ఇన్సిపిరేషన్‌, రిలేషన్స్‌పై మూవీస్‌ చేయాలనేది నా కోరిక. ప్రస్తుతం ఈ విజయాన్ని ఎంజాయ్‌ చేస్తున్నాం. తదుపరి సినిమాకు సంబంధించి కొద్దిగా టైం తీసుకుని వివరాలు వెల్లడిస్తాను’’ అని ముగించారు.