Latest Post

Santosh Shobhan headlines hilarious entertainer 'Prem Kumar'

 Santosh Shobhan headlines hilarious entertainer 'Prem Kumar'




Sharanga Entertainments Pvt. Ltd. and producer P Shiva Prasad are currently doing a film with Santosh Shobhan as the hero. Titled 'Prem Kumar', the film marks the directorial debut of Abhishek Maharshi. Rashi Singh is its female lead. Krishna Chaitanya, Ruchitha Sadineni, Krishna Teja, Sudarshan, Ashok Kumar, Prabhavathi and Madhu have been roped in to play other roles. Already, 80% of the shoot is over. Once the lockdown is lifted, the rest of the film will be shot. The makers today, announcing the title, revealed further details about the promising movie.


Speaking about the premise of 'Prem Kumar', director Abhishek Maharshi said, "Usually, in our movies, the male lead wins over the heroine by delivering a nice monologue at the wedding in the climax. But what about the poor groom? My film tells the story of one such groom, who is frustrated that marriage is eluding him. What he does due to frustration is the crux of 'Prem Kumar', which is a hilarious movie."


Producer Panneeru Shiva Prasad said, "We are making 'Prem Kumar' as a hilarious comedy entertainer. The director and his fellow writer Anirudh Krishnamurthy came up with a unique story. The screenplay is exciting. Santosh Shoban's character will be a special attraction. We have already completed 80% of the production works. We are waiting for the lockdown to be over so we can complete the pending portions. The release date will be duly announced once the situation settles."


Cast:


Santosh Shoban, Rashi Singh, Krishna Chaitanya, Ruchitha Sadineni, Krishna Teja, Sudarshan, Ashok Kumar, Prabhavathi and Madhu.


Crew:


PRO: Surendra Kumar Naidu-Phani Kandukuri (Beyond Media); Editor: Garry BH; Cinematographer: Rampy Nandigam; Writers: Abhishek Maharshi & Anirudh Krishnamurthy; Lyricists: Kittu Vissapragada; Music Director: Anant Srikar; Production House: Sharanga Entertainments Pvt. Ltd.; Producer: P Shiva Prasad; Director: Abhishek Maharshi.



RED FM’s VIRTUAL CONCERT MUSICOM

 



 


Hyderabad’s No.1 FM Station Superhits 93.5 Red FM is organising a virtual concert called MUSICOM. This virtual concert is a mix of music and comedy. Through MUSICOM, RED FM wants the listeners to deal with covid-19 stress, pandemic restrictions with ease. As we can R (relax) in the confines of your home, E (experience) superhits music and while practicing D (distancing). This concert will give the netizens one of its kind virtual extravaganza just by staying at home.


Musicians and comedians from the industry are offering their time and talent for our fun and enjoyment. Listeners can tune into Red FM 93.5 or log in to Red FM Telugu digital platforms to experience the super hit music by Hyderabad’s renowned children’s band V4 band on 5th June from 5 PM onwards and Tollywood singer Bhargavi Pillai on 12th June from 5 PM onwards. To burst a laugh, RedFM brings in Jabardasth fame Rocket Raghava on 6th June from 5 PM onwards and Tollywood comedian Dhanraj on 13th June from 5 PM onwards. The virtual concert aims to help relax the panic and to uplift the spirit of the people.


The virtual concert will be held during the weekends Red FM’s official digital pages, RedFM TELUGU. For regular updates on the concert people can tune into Superhits 93.5 Red FM.


 

Director Ram Narayan Interview

 



మోహన్‌బాబు గారి అభినందన గొప్ప అనుభూతి– దర్శకుడు రామ్‌

నారాయణ్‌

అల్తాఫ్‌ హసన్‌ హీరోగా, శాంతిరావు, లావణ్యారెడ్డి, సాత్వికాజేలు హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘బట్టల రామస్వామి బయోపిక్‌’. సెవెన్‌హిల్స్‌ సతీశ్, రామ్‌ వీరపనేని నిర్మించిన ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు రామ్‌ నారాయణ్‌ తెరకెక్కించారు. ఈ చిత్రానికి సంగీతాన్ని కూడా ఆయనే రూపొందించారు. ‘బట్టల రామస్వామి బయోపిక్‌’ ఇటీవలే జీ5 ఓటిటి చానల్‌లో విడుదలై చక్కని విజయాన్ని నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే. ‘బట్టల రామస్వామి...’ చిత్రాన్ని  చూసిన అనేకమంది సెలబ్రిటీలు, విమర్శకులు సినిమా టీమ్‌ను అభినందించటం విశేషం. ఇదంతా ఒకెత్తయితే మంచు మోహన్‌బాబు సినిమాను చూసి   దర్శకుడు రామ్‌ నారాయణ్‌ను  పిలిపించుకుని అభినందించటం విశేషం.   తనకు సినిమా ఎంతగానో నచ్చిందంటూ సినిమా షూటింగ్‌ విశేషాలను, ఎన్ని రోజుల్లో సినిమాను తెరకెక్కించారు, ఎక్కడెక్కడ చిత్రీకరణ చేశారు అని అనేక విషయాలను అడిగి తెలుసుకున్నారట. ఈ సందర్భంగా దర్శకుడు రామ్‌ నారాయణ్‌ మాట్లాడుతూ–‘‘ నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. కరోనా సమయం అయినప్పటికీ సినిమా నచ్చటంతో నిన్ను వ్యక్తిగతంగా అభినందించాలి అని పిలిపించాను అన్నారు.   మోహన్‌బాబు గారి వంటి లెజెండ్‌ మా సినిమాను చూసి కరోనా సమయం అయినప్పటికీ నన్ను ఆహ్వానించి అభినందనలు చెప్పటం అది ఆయన గొప్పతనం. సినిమా చూసిన ఎంతోమంది సినీ ప్రముఖులు నాకు ఫోన్‌ చేసి మెచ్చుకున్నారు. కానీ, మోహన్‌బాబు గారు ‘‘సన్నాఫ్‌ ఇండియా’’ సినిమా రిలీజ్‌ హడావిడిలో ఉండి కూడా  నన్ను పిలిపించి మాట్లాడటంతో ఇది  మా సినిమాకు దక్కిన గొప్ప విజయంగా  నేను భావిస్తున్నా’’ అన్నారు.

Vijay Deverakonda creates history




Tollywood’s happening hero Vijay Deverakonda has created a history by becoming the Most Desirable Man three times in a row. In 2019, Vijay Deverakonda earned this coveted title and he successfully managed to retain it three times consecutively which itself is a big achievement.


Ecstatic by this, Vijay Deverakonda said, it’s fun to be able to flaunt that I’m Hyderabad Times Most Desirable Man. But VD wants to hold on to this title as many times as possible so that it would be hard to beat.


The above statement is what makes Vijay Deverakonda hatke from the rest.


Last seen in ‘World Famous Lover’ Vijay is doing a pan-India film next with director Puri Jagannadh. Titled ‘Liger’ he is playing the role of Boxer in the movie. With ‘Liger’ Vijay’s popularity would further reach new boundaries.

Intro Of Krishna Lanka Launched

 



Having made a decent debut with ‘Rangu’ director Karthikeya .V is next arriving with ‘Krishna Lanka.’ This film stars Paruchuri Ravi, Naresh Medi, Aadarsh, Krishna, Peddhi Raaju, Pratiksha and Anita Bhat in the lead roles.

‘Krishna Lanka’ is being jointly produced by Puna Sohla and Chetan Maisuriya under  Sohla Productions Pvt Ltd and Chetan Raj Films banners respectively. Tuesday marks the birthday of producer Puna Sohla and so the ‘Intro of Krishna Lanka’ video has been unveiled.

Unlike the teaser and trailer, this intro video showcases all the prime cast of the film. There are no dialogues in this video yet portrays many emotional moments. Writer Paruchuri Venkateswara Rao’s son Ravi is playing one of the leads and his role is going to be highlight.

Speaking on the occasion director Karthikeya .V said, “This is an emotional crime drama with emotions of love, friendship and revenge. Every character in this film has a significance and the screenplay will be realistic. Heroine’s role is emotionally driven and the entire plot revolves around her. Heroes Naresh Medi, Aadarsh, Krishna and Peddhi Raaju roles are aggressive but Paruchuri Ravi’s role has mass appeal and audience would connect very much with it. Krishna Saurabh Surampalli is the music composer of the film and there is a huge scope for background score.”

The director further added that writers duo Paruchuri Brothers are like mentors and godly figures to him. “Post narrating the script, the kind of encouragement I got is something I will cherish for life. Their dialogues are asset for the film and every character in ‘Krishna Lanka’ will display peak of emotions. Currently the post-production works are going on,” said director Karthikeya.

Producer Puna Sohla said,” Happy to enter the Telugu film industry with ‘Krishna Lanka.’ This film has met our expectations and I’m thoroughly satisfied that I have produced a content driven film. Along with Telugu, we are planning to release ‘Krishna Lanka’ in Hindi. Once normalcy is restored, we will decide the release and bring the movie to theatres.”

Producer Chetan added, “Happy to launch the ‘Intro of Krishna Lanka.’ We are hoping to get positive feedback from the audiences. The way director Karthikeya handled this film has really impressed us. The emotion in it will definitely attract the audiences. Post ‘Krishna Lanka’ I’m planning to produce more films in Telugu.”


Cast: Krishna Lanka Starring: Paruchuri Ravi, Naresh Medi, Aadarsh, Krishna, Peddhi Raaju, Pratiksha : Anita Bhat, Katlyn, Bhavadeep Patel, Tarzan, Katta Shiva and others.


Crew:

Director: Karthikeya.V

Producers: Puna Sohla, Chetan Maisuriya

Banners: Sohla Productions Pvt Ltd, Chetan Raj Films

Music: Krishna Saurabh Surampalli

Executive Producer: Surya Suryan

Dialogues: Paruchuri Brothers

Cinematography: Sreeman Narayana

Editor - Kumar Teja

VFX- Tej Dilip

Happy Birthday to Madhoo Nekkanti aka Bezawada Bebakkai

 

బెజవాడ బెబక్కాయ్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు.



బెజవాడ లో పుట్టి ఉన్నత చదువులు చదివి అమెరికా లో సెటిల్ అయి, నటిగా, గాయని గా, కమెడియన్ గా, మిమిక్రీ ఆర్టిస్ట్ గా, తన సోషల్ మీడియా ప్లాటుఫారం పై కొంటె వీడియో లతో ఎందరికో వినోదని పంచుతున్న మధూ నెక్కంటి అలియాస్ బెజవాడ బెబక్కాయ్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు. 


అమెరికా పౌరసత్వం పొందిన కూడా తెలుగు భాష పై మక్కువతో తిరుగు ప్రయాణం పట్టారు. తన ఒక్క గాయనిగా, నటిగా, కమెడియన్ గా, మిమిక్రీ ఆర్టిస్ట్ గా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మంచి పేరు తెచ్చుకున్నారు. 24 కిస్సెస్, మీలో ఎవరు కోటీశ్వరుడు, ఏబీసీడీ ఇలా మరెన్నో చిత్రాల్లో నటించి ప్రేక్షకులని మేపించారు. జీ 5 ఓ టి టి లో విడుదల అయిన షూట్ అవుట్ ఎట్ ఆలేర్ వెబ్ సిరీస్ లో హీరో  శ్రీకాంత్ గారికి భార్య గా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. 


తనని అందరు బెజవాడ బెబక్కాయ్ గా పిలుస్తారు. బెజవాడ బెబక్కాయ్ అంటే పేరు కాదు అది ఒక్క బ్రాండ్. ఆ పేరు కి సోషల్ మీడియా లో మంచి ఫాలోయింగ్ ఉంది. తాను చేసే చిన్న చిన్న వీడియో లకి విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ కరోనా లాక్ డౌన్ సమయం లో బెజవాడ బెబక్కాయ్ తన తుంటరి వీడియో లతో తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రేక్షకులని బాగా ఎంటర్టైన్ చేస్తున్నారు. 


ప్రేస్తుతానికి మన బెజవాడ బెబక్కాయ్ నరేష్ గారు నటిస్తున్న అందరు బాగుండాలి అందులో నేనుండాలి చిత్రం మంచి క్యారెక్టర్ చేస్తున్నారు, మారుతీ గారి దర్శకత్వం లో ఒక సినిమా, ఏక్ మినీ కథ హీరో సంతోష్ శోభన్ తో ఒక సినిమా మరియు ఆహా కళ్యాణం వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. 


మే 30 న మధూ నెక్కంటి పుట్టిన రోజు. ఈ సందర్బంగా తాను మాట్లాడుతూ "నన్ను నటిగా, గాయని గా నా వీడియోస్ చూసి నన్ను ఆదరిస్తున్న అందరికి నా ధన్యవాదాలు. తన తెలుగు లో కమెడియన్ లు చాలా మంది ఉన్నారు కానీ ఫి మేల్ కమెడియన్ ఎవరు లేరు. ఆ స్థానాన్ని నేను పూర్తి చేదాం అనుకుంటున్న. నాకు మంచి మంచి సినిమా అవకాశాలు వస్తున్నాయి, నన్ను అందరు ఆదరిస్తారు అని భావిస్తున్న. ఇప్పటిలాగే మరిన్నో వీడియో లతో మిమ్మల్ని మరింత ఎంటర్టైన్ చేస్తాను" అని తెలిపారు

Prasanth Varma’s Superhero Film Titled HANU-MAN

 Prasanth Varma’s Superhero Film Titled HANU-MAN



Superheroes in Tollywood is something that this generation has never seen before. Creative director Prasanth Varma just delivered a hit with Zombie Reddy by introducing Zombies to Tollywood. He is now introducing a new genre to Telugu audience, but this time it’s bigger than ever.


Prasanth Varma, on his birthday, announced a cinematic universe of superheroes and poster of its original film is unleashed today. Titled ‘Hanu-Man!’, it’s the original Indian superhero film.


Superheroes have their past history in the semidivine heroes of myth and legend. They exhibit feats of incredible strength and fighting prowess.


Superhero movies have been ruling the Hollywood from more than a decade. DC and Marvel superhero movies are making huge box office collection. Recent Avengers End Game is the highest grossed movie of all time.


Prasanth Varma is bringing this super hit genre to Telugu audience. High packed action sequences and hero elevations in superhero movies are sure to bring audience to theatres.


‘HANU-MAN’ must be inspired from Indian mythology. The title is justified, as HANUMAN is the SUPER HERO figure for Indians. The title logo looks authoritative with a sun and a diamond placed in between HANU and MAN.


The makers have also released motion poster which is a visual extravaganza.


The exotic locations of Himalayas are presented exquisitely and the background score gives a divine feel to the video.


Needless to say, HANU-MAN is going to be something new, big and exciting. The director will announce cast and crew of the project soon, including its protagonist.


'Kannulu Chedire..' From 'WWW' Movie Released By Young Hero Adivi Sesh

 Enticing Melody 'Kannulu Chedire..' From 'WWW' Movie Released By Young Hero Adivi Sesh




Popular Cinematographer KV Guhan after delivering a SuperHit '118' is now coming with a Mystery Thriller, 'WWW' (Evaru.. Ekkada.. Enduku..) as his latest film. Adith Arun and Shivani Rajashekar are playing the lead roles. Dr. Ravi P. Raju Datla is bankrolling this film under Ramantra Creations banner.  Makers recently released a catchy RAP video song, 'Who.. Where.. Why' Lockdown song to bring some positive vibes and smiles in these tough times during COVID 2nd wave. The song garnered very good response in social media. Melody song 'Kannulu Chedire' lyrical from the film 'WWW' is released by Young Hero Adivi Sesh and wished all the best to the entire unit. The song goes with beautiful lyrics penned with Anantha Sriram, " Kannulu Chedire andaanni.. Vennela terapai chusaane, kadule kaalaanne nimisham nilipesaane.. nannika neelo vidichaane, ninnalu gaallo kalipaane.. ippude neninkola mallee puttaane..'  is mellifluous melody soulfully crooned by Yazin Nizar composed by Simon K King. On this occasion..


Director KV Guhan said, " 'WWW' is the first computer screen thriller movie in Telugu. The film is being made as a dual language straight film in Telugu and Tamil languages. Teaser and songs released so far received superb responses. 'WWW' is a different film in the thriller genre."


Producer Dr. Ravi P. Raju Datla said, " 'WWW' is the film in our Ramantra Creations banner. Already the teaser released by Superstar Mahesh Garu and the 'Nailu Nadi' song released by Star Heroine Tamanna gained extraordinary response and raised the expectations on the film. Recently released Lockdown RAP Song too gets a terrific response from the audience. We are glad that Young Hero Adivi Sesh has released the 'Kannulu Chedire' song. We thank Adivi Sesh on the behalf of our Ramantra Creations banner. Adith Arun, Shivani Rajasekar performed very well in the film. Guhan Garu made this film in a very interesting manner. 'WWW' will surely score a big hit"


Co-Producer Vijay Dharan Datla said, " Guhan Garu is working very dedicatedly to make this film a Superhit. Currently, the post-production work is going on a brisk pace. We will announce the release date once the ongoing COVID situation gets normal."


Arun Adith, Shivani Rajashekar, Priyadarshi, Viva Harsha, and others are the principal cast


Banner: Ramantra Creations

Music: Simon K. King

Editing: Thammiraju

Art: Nikhil Hassan

Dialogues : Mirchi Kiran

Lyrics: Ramajogayya Sastry, Ananth Sriram

Choreography: Prem Rakshith

Stunts: Real Sathish

Costume Designer: Ponmani Guhan

Production Controller: K. Ravikumar

Co-producer: Vijay Dharan Datla

Producer: Dr. Ravi P. Raju Datla

Story, Screenplay, Cinematography & Direction: K V Guhan

Allu Sirish's next second pre-look is Impressive

 A day before the release of first look of Allu Sirish's next, actor releases an impressive second pre-look!



After releasing a pre-look of his upcoming movie on Thursday, Allu Sirish has surprised his fans, raising their curiosity further with a second pre-look. The first pre-look had managed to rope in everyone's interest as we saw Allu Sirish, #Sirish6 and #AlluAravind were trending on Twitter. The second pre-look also followed suit, where the excited audiences started trending #Sirish6 again in no time.


The second pre-look features Allu Sirish holding Anu Emmanuel’s hand, showing an intimate bond between the lead actors, while their faces are still not revealed. While the first pre-look was more intense, the second pre-look looks passionate, romantic and candid. 


Allu Sirish was last seen on the big screen 2 years ago in the film ABCD and since then fans have been waiting for an announcement from the actor. The announcement of a new film is not too far away and the two pre-looks have increased the excitement among audiences. The actor also was recently seen in a Hindi single 'Vilayati Sharaab' that crossed 100 million views. 


The movie has been directed by Rakesh Sashii. It is being produced by GA2 Pictures, and is being presented by Allu Aravind. The second pre-look also reminds audiences of the date and time of the first look release – May 30 at 11 am, which also happens to be Allu Sirish’s birthday

Sanjay Rao Movie with Neha Art Productions

 


సంజయ్ రావ్ హీరోగా నేహా ఆర్ట్ ప్రొడక్షన్స్ చిత్రం !


ఓ పిట్టకథ సినిమాలతో హీరోగా మంచి ఇమేజ్ తెచ్చుకున్న బ్రహ్మాజీ తనయుడు సంజయ్ రావ్ హీరోగా  వి.ఎస్. ఫణీంద్రన్ దర్శకత్వంలో   నేహా ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకం పై  ప్రొడ్యూసర్ కమ్మరి.రవికుమార్ నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెo.1 చిత్రం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో షూటింగ్ మొదలు కాబోతుంది. సంజయ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్లుగా రోహిణి ముంజల్, సాధన నటిస్తున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో  రాజా రవీంద్ర, ప్రబాస్ శ్రీను, హేమ, ప్రగతి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. త్వరలో షూటింగ్ ప్రారంభం అయ్యే ఈ సినిమా గురించి  నిర్మాత రవికుమార్ మాట్లాడుతూ ... ప్రతి ఒక్కరి జీవితంలో అవసరమైనది ప్రేమా? పెళ్ళా? అనే కధాంశంతో, లవ్ అండ్ ఫ్యామిలీ ఓరియెంటెడ్ గా తెరకెక్కించే సన్నాహాలు చేస్తున్నాము, కరోనా సెకండ్ వేవ్ తీవ్రత తగ్గిన తరువాత షూటింగ్ మొదలుపెడతాం అన్నారు.    


దర్శకుడు వి ఎస్ ఫణింద్రన్ మాట్లాడుతూ .. సరికొత్త కథా కథనంతో తెరకెక్కించే సినిమా ఇది. ఈ కథ చాలా ఆసక్తికరంగా సాగుతుంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఎదురయ్యే ఆసక్తికర ప్రశ్న ? అదే అంశంతో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమా విషయంలో నిర్మాత చాలా సపోర్ట్ అందిస్తున్నారు. ఆయనిచ్చిన స్ఫూర్తితో ఈ చిత్రాన్ని ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తాం అని అన్నారు.  


సంజయ్ రావ్, రోహిణి ముంజల్, సాధన, హీరో హీరోయిన్లుగా నటిస్తుండగా 

ఇతర ముఖ్య పాత్రల్లో  రాజా రవీంద్ర, ప్రబాస్ శ్రీను, హేమ, ప్రగతి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి సంగీతం " ప్రణవ్ దాశరథి, లిరిక్స్ : శ్రీరామ్ తపస్వి,  కెమెరా. అనిల్, ఎడిటర్ : రామారావు, పి ఆర్ ఓ : సురేష్ కొండేటి, నిర్మాత :  కమ్మరి. రవికుమార్,  రచన, దర్శకత్వం : వీ. ఎస్. ఫణీంద్రన్.

Guttu Chappudu First Look Launched

 


సంజయ్ రావ్ హీరోగా ''గుట్టు చప్పుడు'' చిత్రం ఫస్ట్  లుక్ విడుదల 


ప్రముఖ నటుడు బ్రహ్మాజీ తనయుడు , ఓ పిట్ట కథ  ఫేమ్ సంజయ్ రావ్ హీరోగా కొత్త దర్శకుడు మణీంద్రన్ దర్శకత్వంలో డాన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మాత లివింగ్ స్టన్ నిర్మిస్తున్న చిత్రం గుట్టు చప్పుడు. మే 29న హీరో సంజయ్ రావ్ పుట్టిన రోజు  సందర్బంగా చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు మోషన్ పోస్టర్ ని సంతోషం స్టూడియోలో ఆవిష్కరించారు. ఈ సందర్బంగా చిత్ర యూనిట్ సభ్యుల మధ్య హీరో సంజయ్ రావ్ కేక్ కట్ చేసి పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు. 


అనంతరం ..  చిత్ర హీరో సంజయ్ రావ్ మాట్లాడుతూ .. నా పుట్టినరోజున ఇలా టీం సభ్యుల సమక్షంలో వేడుక జరుపుకోవడం.. అలాగే ఫస్ట్ లుక్ విడుదల చేయడం చాలా కొత్తగా ఉంది .. గుట్టు చప్పుడు సినిమా నాకు చాలా మంచి ఇమేజ్ తెస్తుంది. నేను చేసిన పిట్టకథ సినిమాలోని పాత్రకు ఇది పూర్తీ ఆపోజిట్ గా ఉంటుంది. ఈ స్క్రిప్ట్ నాకు దర్శకుడు మణీంద్రన్ చెప్పినప్పుడు అయన చెప్పిన కథ కంటే కూడా అయన ఇచ్చిన నేరేషన్ నాకు బాగా నచ్చింది. ప్రతి సీన్, షార్ట్ డివిజన్, మ్యూజిక్.. ఇలా అన్ని అంశాలతో కథను చెప్పారు .. కథ కూడా  చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది పక్కా మాస్ అండ్ లవ్ ఎంటర్ టైనర్ .. అన్నిరకాల కమర్షియల్ అంశాలు ఉంటాయి .. అలాగే మా నిర్మాత లివింగ్ స్టన్ చాలా సరదాగా ఉంటారు.. మంచి ఫ్రెండ్లీ నేచర్ ఉన్న వ్యక్తి .. నేను ప్రొడ్యూసర్ అనే విధంగా అస్సలు ఉండరు, ఆయనిచ్చిన సపోర్ట్ తో చాలా స్పీడ్ గా షూటింగ్ చేసాం. ఈ గుట్టు చప్పుడు చిత్రాన్ని త్వరలోనే మీ ముందుకు తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నాం అన్నారు. 


నిర్మాత లివింగ్ స్టన్ మాట్లాడుతూ ...ముందుగా మా హీరో సంజయ్ కి జన్మదిన శుభాకాంక్షలు ..  నేను దర్శకుడు మణీంద్రన్ చాలా కాలంగా మంచి ఫ్రెండ్స్ .. మా కాంబినేషన్ లో సినిమా చేయాలనీ అనుకున్నప్పుడు చాలా కథలు అనుకున్నాం.. కానీ గుట్టు చప్పుడు కథ నాకు బాగా నచ్చింది. ముక్యంగా ఆ కథను అల్లిన విధానం బాగుంది .. అందుకే ఈ సినిమా మొదలెట్టాం .. ఇక ఈ సినిమాలో హీరోగా బ్రహ్మాజీ వాళ్ళ అబ్బాయి నటిస్తున్నాడు .. ఈ సందర్బంగా బ్రహ్మాజిగారికి థాంక్స్ చెబుతున్నాం. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి.. మరో రెండు షెడ్యూల్స్ ఉన్నాయి .. కరోనా పరిస్థితులు చక్కబడ్డాకా మిగిలిన షెడ్యూల్స్ మొదలెడతాం. తప్పకుండా అనుకున్న సమయానికి చిత్రాన్ని విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నాం  అన్నారు. 


దర్శకుడు మణీంద్రన్ మాట్లాడుతూ ...  మా హీరో సంజయ్ కి హ్యాపీ బర్త్ డే విషెష్ తెలియచేస్తున్నాను .. ఇక ఈ కథ గురించి చెప్పాలంటే ఇది వైజాగ్ నేపథ్యంలో సాగుతుంది .. పక్కా మాస్ అండ్ లవ్ ఫ్యామిలి ఎంటర్ టైనర్ అని చెప్పాలి. కొత్త తరహా కథతో చాలా విభిన్నమైన దిశగా కథ ఉంటుంది. తప్పకుండా నేటి పరిస్థితులకు అద్దం పట్టేలా, ముక్యంగా యూత్ ని బేస్ చేసుకుని చేస్తున్న సినిమా ఇది. ఈ సినిమా విషయంలో మా నిర్మాత సపోర్ట్ చాలా ఉంది. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా అన్ని దగ్గరుండి చూసుకుంటున్నారు. ఇక ఈ కథ అనుకున్న తరువాత హీరోగా ఎవరు అయితే బాగుంటుందని చాలా మంది హీరోలను అనుకున్నాం.. కానీ పిట్టకథ సినిమాలో హీరోగా చాలా చక్కని నటన కనబరిచిన సంజయ్ అయితే బాగుంటుందని ఆయనను కలవడం .. కథ విని వెంటనే ఓకే చెప్పడంతో సినిమా మొదలెట్టాం. ఇక ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తీ చేసాం.. ఒక షెడ్యూల్ వైజాగ్, రెండో షెడ్యూల్ ని హైద్రాబాద్ లో షూట్ చేసాం .. మిగతా రెండు షెడ్యూల్స్ కరోనా వేవ్ తగ్గగానే మొదలుపెడతాం. తప్పకుండా ఈ సినిమా అందరికి నచ్చుతుందన్న నమ్మకం ఉంది అన్నారు. 


కెమెరా మెన్ రాము మాట్లాడుతూ .. ఈ సినిమాకు కెమెరా మెన్ గా పనిచేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. చాలా మంచి కథ ..అన్ని రకాల కమర్షియల్ అండ్ టెక్నీకల్ అంశాలతో తెరకెక్కిస్తున్నాం అన్నారు. 


మ్యూజిక్ డైరెక్టర్ గౌర హరి మాట్లాడుతూ .. ఇది చాలా మంచి కథ.. ఇలాంటి కథకు మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్ .. దర్శకుడు మణీంద్రన్ పర్ఫెక్ట్ గా తెరకెక్కిస్తున్నాడు .. తప్పకుండా మా టీం అందరికి మంచి హిట్ ఇచ్చే చిత్రం అవుతుంది అన్నారు. 


మాటల రచయిత సురేష్ కుమార్ మాట్లాతుడు .. నేను ఇప్పటికే శివరంజని, దేవరకొండ లో విజయ్ ప్రేమకథ చిత్రాలకు పనిచేసాను, ఇది నా మూడో సినిమా. దర్శకుడు మణీంద్రన్ చాలా కొత్త కథను చెప్పాడు .. సినిమాకు సరైన కథ ఉంటేనే దానికి డైలాగ్స్ మరింత బలాన్ని ఇస్తాయి. చాలా చక్కని డైలాగ్స్ కుదిరాయి. తప్పకుండా ఈ సినిమాతో నాకు మరింత మంచి పేరు వస్తుందన్న నమ్మకం ఉంది అన్నారు. 


ఈ చిత్రానికి సౌండ్ ఎఫెక్ట్ : పురుషోత్తం రాజు , ప్రొడక్షన్ మేనేజర్ : ఓ కృష్ణా రెడ్డి , ఆర్ట్ : నాగు, సిజి : చందు, మాటలు : వై . సురేష్ కుమార్, పిఆర్ ఓ : సురేష్ కొండేటి, కెమెరా : రాము సీఎం , సంగీతం : గౌర హరి, ఎడిటింగ్ : సాయి బాబు తలారి,  నిర్మాత : లివింగ్ స్టన్,  రచన, దర్శకత్వం : మణీంద్రన్.

SriRama Dandakam By Nandamuri Balakrishna launched

 


ఎన్టీఆర్ జయంతి సందర్భంగా శ్రీరామ దండకం ఆలపించిన నందమూరి బాలకృష్ణ

శ్రీరాముడు అంటే తెలుగు ప్రజలకు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి రామారావు గుర్తుకు వస్తారు. శ్రీకృష్ణుడు అన్నా ఆయనే గుర్తుకు వస్తారు. ఆయనది అంతటి దివ్య సమ్మోహన రూపం. 'లవకుశ' తెలుగు-తమిళ వెర్షన్లు, 'సంపూర్ణ రామాయణం' తమిళ వెర్షన్, 'శ్రీకృష్ణ సత్య', 'శ్రీ రామాంజనేయ యుద్ధం', 'శ్రీరామ పట్టాభిషేకం'... ఆరు చిత్రాల్లో శ్రీరామ చంద్రుని పాత్రకు ఎన్టీఆర్ ప్రాణప్రతిష్ఠ చేశారు. తెలుగు ప్రజలను అలరించారు. ఇంకా, 'అడవి రాముడు', 'చరణదాసి', 'చిట్టి చెల్లెలు', 'తిక్క శంకరయ్య' మొదలగు పది చిత్రాల్లో అంతర్ నాటకాల్లో రాముడిగా కనిపించారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజల మనసుల్లో శ్రీరాముడిగా ముద్రించుకుపోయిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్. 


నేడు (మే 28) ఎన్టీఆర్ జయంతి. ఈ సందర్భంగా ఎన్టీఆర్ కుమారుడు, తండ్రికి తగ్గ తనయుడిగా ప్రజల మన్ననలు అందుకుంటున్న నందమూరి బాలకృష్ణ శ్రీరామ దండకం ఆలపించారు. క్లిష్టమైన, గ్రాంధిక పదాలు, వత్తులతో పలకడానికి కష్టమైన దండకాన్ని బాలకృష్ణ అవలీలగా ఆలపించారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా శుక్రవారం ఉదయం 9.45 గంటలకు ఈ శ్రీ రామ దండకాన్ని విడుదల చేశారు. ఈ శ్రీరామ దండకం నిడివి: 3.15 నిమిషాలు. వినోద్ యాజమాన్య సంగీతం సమకూర్చారు. 


నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ "ధర్మం లోపించిన సమయమిది. ధర్మానికి ప్రతిరూపం శ్రీరామ చంద్రుడు. శ్రీరామ చంద్రుని పాత్రకు వెండితెరపై నాన్నగారు ప్రాణ ప్రతిష్ఠ చేశారు. ఈ సమయంలో ఆ శ్రీరాముని మనం తలుచుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే... నాన్నగారి జయంతి సందర్భంగా అందరికీ మంచి జరగాలని, స్వస్థత చేకూరాలని, కరోనా నుంచి ప్రపంచానికి విముక్తి కలగాలని శ్రీరామ దండకాన్ని ఆలపించాను" అని అన్నారు.


ఎన్.బి.కె. ఫిల్మ్స్ యూట్యూబ్ ఛానల్‌ ద్వారా శ్రీరామ దండకం విడుదల చేశారు. దీనికి బాలకృష్ణ ముందుమాట చెప్పారు. శ్రీరామునిగా నందమూరి తారక రామారావు స్టిల్స్ ఒక్కొక్కటీ తెరపై వస్తుంటే... నేపథ్యంలో బాలకృష్ణ ఆలపించిన దండకం వినిపించింది. దీనికి తెలుగు ప్రజల నుంచి అద్భుత స్పందన లభిస్తోంది. సామాజిక మాధ్యమాల్లో పలువురు ప్రేక్షకులు ప్రశంసిస్తూ పోస్టులు పెడుతున్నారు.

Nandamuri Kalyan Ram’s ‘Bimbisara’

 


Daring and dynamic hero Nandamuri Kalyan Ram’s 18th film title and first glimpse are unveiled. Produced by Hari Krishna K under NTR Arts banner, the film is titled ‘Bimbisara’ and comes up with the tagline ‘A Time Travel From Evil To Good.’


Mallidi Vashist is directing ‘Bimbisara’ and on the occasion of NTR’s birth anniversary the announcements were made. The first look glimpse shows Kalyan Ram in a never before avatar.


Right from the beginning of his career, Kalyan Ram has thrived for different roles and yet again he makes a point to prove it that he is game for diverse content. Seen as a barbaric king, Kalyan Ram holds a sword that has blood stains and is seated above a pool of dead bodies.


Kalyan Ram’s look and the backdrop with vfx are just terrific. “We have started the shooting of the film last year. We are making the film with high technical values and involves a lot of graphic works. Huge sets were erected for this film and it is going to be a bid budget film in Kalyan Ram’s career. Currently the shooting is stalled due to the Covid-19 and once things normalise, the works resume. We are planning to release the movie in second half of this year,” said the ‘Bimbisara’ team.


Catherine Tresa and Samyuktha Menon are playing the female lead roles.


Cast: Nandamuri Kalyan Ram, Catherine Tresa, Samyuktha Menon


Crew:

Director: Mallidi Vashist

Producer: Hari Krishna K

Banner: NTR Arts

Cinematography: Chota K Naidu

Editor: Tammiraju

Music: Chirantan Bhatt

Lyrics: Sirivennela Seetarama Sastry, Ramajogayya Sastry

Art Director: Kiran Kumar Manne

Choreography: Shobi, Raghu

Fights: Venkat, Ramakrishna

VFX: Anil Paduri

Tremendous Response for 18pages First Look

 


ఎన‌‌ర్జిటిక్‌ హీరో నిఖిల్, క్రియోటివ్ డైర‌క్ట‌ర్ సుకుమార్‌, అల్లుఅర‌వింద్, బ‌న్నివాసు, సూర్య ప్ర‌తాప్ కాంబినేష‌న్ లో 18 పేజీస్ ప్రీలుక్ కి విశేష స్పంద‌న‌


అర్జున్ సుర‌వ‌రం వంటి బ్లాక్ బ‌స్ట‌ర్స్ హిట్ త‌రువాత‌ యంగ్ డైన‌మిక్ హీరో నిఖిల్, మ‌ళ‌యాలీ ముద్దుగుమ్మ అనుప‌మ జంట‌గా కుమారి 21 ఎఫ్ ఫేమ్ ప‌ల్నాటి సూర్య ప్ర‌తాప్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న చిత్రం 18 పేజీస్. మెగాప్రొడ్యూసర్ అల్లు అర‌వింద్ గారి స‌మ‌ర్ప‌ణలో స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ స్టోరీ, స్క్రీన్ ప్లే అందిస్తూ, 100 ప‌ర్సెంట్, భ‌లే  భ‌లే మ‌గాడివోయ్, గీత‌గోవిందం, ప్ర‌తిరోజూపండుగే వంటి స‌క్సెస్ ఫుల్ చిత్రాల‌తో స‌క్స‌స్ కి కేర్ ఆఫ్ అడ్ర‌స్ గా మారిన యంగ్ నిర్మాత బ‌న్నివాసు నిర్మాత‌గా  జీఏ2పిక్చ‌ర్స్  మ‌రియు ఉప్పెన వంటి స‌న్సెషేన‌ల్ హిట్ అందుకుని విజ‌య‌వంతంగా ముందుకు సాగుతున్న సుకుమార్ రైటింగ్స్ తో క‌లిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 18 పేజీస్ అనే టైటిల్ ఈ సినిమాకు ఫిక్స్ చేసిన‌ప్ప‌టి నుంచి అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ అనూహ్య స్పంద‌న ల‌భించింది, అలానే స్టార్ ద‌ర్శ‌కుడు సుకుమార్ ఈ సినిమాకు స్టోరీ, స్క్రీన్ ప్లే అందిస్తుండ‌టం, కుమారి 21 ఎఫ్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ త‌రువాత ప‌ల్నాటి సూర్య ప్ర‌తాప్ డైరెక్ట్ చేస్తున్న సినిమా కావ‌డంతో, నిఖిల్ - అనుప‌మ కాంబినేష‌న్, జీఏ2 పిక్చ‌ర్స్ - సుకుమార్ రైటింగ్స్ సంయుక్త నిర్మాణం వెర‌సి 18 పేజీస్ ప్రాజెక్ట్ పై అంద‌రి అస‌క్తి మ‌రింత పెంచుతున్నాయి. ఈ నేప‌థ్యంలో జూన్ 1న నిఖిల్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా 18 పేజీస్ ఫ‌స్ట్ లుక్ ని విడుద‌ల చేయ‌డానికి చిత్ర బృందం ప్లాన్ చేసింది. ఈ సంద‌ర్భంగా విడుద‌ల చేసిన అప్ డేట్ పోస్టర్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేసింది. ఈ నేప‌థ్యంలో తాజాగా 18 పేజీస్ ప్రీ లుక్ విడుదల చేశారు, నిఖిల్ క‌ల్ట్ లుక్స్ తో ఉన్న స్టిల్ తో ఈ పోస్టర్ ప్ర‌స్తుతం ట్విట్ట‌ర్ తో పాటు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. క్రెజీ మ్యూజిక్ డైరెక్ట‌ర్ గోపీ సుంద‌ర్ సంగీత ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లోనే అధికారికంగా విడుద‌ల అవ్వ‌నున్నాయి.


స‌మ‌ర్ప‌ణ - అల్లు అర‌వింద్బ్యాన‌ర్ - జీఏ2 పిక్చ‌ర్స్, సుకుమార్ రైటింగ్స్క‌థ‌, స్క్రీన్ ప్లే - సుకుమార్డైరెక్ట‌ర్ - ప‌ల్నాటిసూర్య ప్ర‌తాప్నిర్మాత - బ‌న్నీ వాస్మ్యూజిక్ డైరెక్ట‌ర్ - గోపీసుంద‌ర్లైన్ ప్రొడ్యూస‌ర్ - బాబుకెమెరా - వ‌సంత్ఎడిటర్ - న‌వీన్ నూలీర‌చ‌న - శ్రీకాంత్ విస్సాఎక్స్ క్యూటీవ్ ప్రొడ్యూస‌ర్ - శ‌ర‌ణ్ రాప‌ర్తి, అశోక్ బికో డైరెక్ట‌ర్ - రాధా గోపాల్పీఆర్ఓ - ఏలూరు శ్రీను, మేఘ‌శ్యామ్

SR Kalyanamandapam Est1975 only in Theaters




 థియేట‌ర్ల‌లోనే కిర‌ణ్ అబ్బ‌వ‌రం, ప్రియాంక జ‌వాల్క‌ర్ SR క‌ళ్యాణమండంపం EST 1975 విడుద‌ల‌


రాజావారు రాణిగారు ఫేమ్ యంగ్ హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం, టాక్సీవాలా ఫేమ్ ప్రియాంక జ‌వాల్క‌ర్ జంట‌గా ఎలైట్ ఎంట‌ర్ టైన్మెంట్స్ ప‌తాకం పై ప్ర‌మోద్ - రాజు నిర్మాత‌లుగా, నూత‌న దర్శ‌కుడు శ్రీధ‌ర్ గాదే తెరకెక్కించిన సినిమా SR క‌ళ్యాణమండంపం EST 1975. ఈ సినిమా టైటిల్ ఎనౌన్స‌మెంట్ ద‌గ్గ‌ర నుంచి అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్లో ఓ అస‌క్తిని క్రియేట్ చేసుకుంది. ఆ ఉత్కంఠ‌ని మ‌రింత పెంచుతూ ఆ త‌రువాత విడుద‌ల చేసిన చుక్క‌ల చున్ని, చూసాలే క‌ళ్లార వంటి పాట‌లు యూట్యూబ్ లో మిల‌య‌న్స్ కొద్దీ వ్యూస్ తెచ్చుకోవ‌డ‌మే కాకుండా సోష‌ల్ మీడియాలో సైతం ట్రెండ్ అవుతున్నాయి. వీటితో పాటే విడుద‌ల చేసిన టీజ‌ర్ కి సైతం అంతటా అనూహ్య స్పంద‌న ల‌భించ‌డ‌మే కాకుండా, టాలీవుడ్ ట్రేడ్ వ‌ర్గాల్లో SR క‌ళ్యాణమండంపం EST 1975 చిత్రం హాట్ టాపిక్ గా మారడం విశేషం. అయితే ప్ర‌స్తుతం ప‌రిస్థితుల రీత్య అనేక సినిమాలు డైరెక్ట్ ఓటిటి ప‌ద్ధ‌తిలో విడుద‌లకు సిద్ధం అవుతున్న సంగ‌తి తెలిసిందే, కానీ SR క‌ళ్యాణమండంపం EST 1975 చిత్రాన్ని మాత్రం థియేట‌ర్ లో విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు ప్ర‌మోద్ - రాజులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో హీరోగా న‌టించ‌డ‌మే కాకుండా క‌థ‌, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ని సైతం కిర‌ణ్ అబ్బ‌వ‌రం అందించ‌డం విశేషం. విల‌క్ష‌ణ న‌టుడు, డైలాగ్ కింగ్ సాయికుమార్ ఈ సినిమాలో కీల‌క పాత్ర పోషిస్తున్నారు. ఆయ‌న పాత్ర ఈ చిత్రానికి ప్ర‌ధాన ఆకర్ష‌ణ‌గా నిల‌వ‌నుంద‌ని ద‌ర్శ‌కుడు శ్రీధ‌ర్ గాదే తెలిపారు. ఇప్ప‌టి ప‌రిస్థితులు సాధ‌ర‌ణ స్థాయికి వ‌చ్చి, థియేట‌ర్లు ఎప్పుడూ తెరుచుకుంటే అప్పుడు ఈ సినిమా విడుద‌లకి సిద్ధం.


తారాగ‌ణం - కిర‌ణ్ అబ్బ‌వ‌రం, ప్రియాంక జ‌వాల్క‌ర్, సాయికుమార్ త‌దిత‌రులు


సాంకేతిక వ‌ర్గం


బ్యానర్ - ఎలైట్ ఎంట‌ర్ టైన్మెంట్స్

నిర్మాత‌లు - ప్ర‌మోద్, రాజు

క‌థ‌, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ - కిర‌ణ్ అబ్బ‌వరం

ద‌ర్శ‌కుడు - శ్రీధ‌ర్ గాదే

సంగీతం - చేత‌న్ భ‌ర‌ద్వాజ్

కెమెరా - విశ్వాస్ డేనియ‌ల్

ఎక్స్ క్యూటివ్ ప్రొడ్యూస‌ర్ - భ‌ర‌త్

లిరిక్స్ - భాస్క‌రభ‌ట్ల, క్రిష్ణ కాంత్

పీఆర్ఓ - ఏలూరుశ్రీను, మేఘ‌శ్యామ్

ఆర్ట్ - సుధీర్

డిఐ - సురేశ్ ర‌వి

ఫైట‌ర్ - శంక‌ర్

IKshu Movie Ntr Dialogues Teaser Released by Srikanth

 


ఎన్టీఆర్ జన్మదినం సందర్బంగా ఇక్షు సినిమా లోని ఎన్టీఆర్ డైలాగ్ రిలీజ్ చేసిన హీరో శ్రీకాంత్ . పద్మజా ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ పై హనుమంతురావు నాయుడు అండ్ Dr గౌతమ్ నాయుడు ప్రెసెంట్స్ లో వస్తున్న సినిమా "ఇక్షు",


 *పద్మజ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై హనుమంత రావు నాయుడు , డాక్టర్ గౌతం నాయుడు సమర్పణలో  రాం అగ్నివేష్ కథానాయకుడిగా రాజీవ్ కనకాల, కాలకేయ ప్రభాకర్, చిత్రం శ్రీను, చమ్మక్ చంద్ర, రచ్చ రవి, చింటు, రీతు, రేఖ నిరోషా, ఫిదా, కెప్టెన్ చౌదరి నటీనటులుగా ఋషిక దర్శకత్వంలో డాక్టర్ అశ్విని నాయుడు నిర్మించిన చిత్రం "ఇక్షు". ఎన్టీఆర్ జన్మదినం సందర్బంగా ఈ సినిమా లోని ఎన్టీఆర్ డైలాగ్ ను  హీరో శ్రీకాంత్ విడుదల చేశారు. ఈ సందర్భంగా* 


 *హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ...* పద్మజ ఫిల్మ్ ఫ్యాక్టరీస్ నిర్మించిన సినిమా ఇక్షు, అలాగే ఈ సినిమా కి  స్టోరీ స్క్రీన్ప్లే, డైరెక్షన్ -రుషిక మరియు ప్రొడ్యూసర్ -అశ్విని నాయుడు, మంచి క్వాలిటీస్ తో సినిమా పైన ప్యాషన్ తో ఈ సినిమాని నిర్మించారు.ఫస్ట్ టైం హీరోగా రామ్ అగ్నివేశ్ ఇండస్ట్రీకి ఈ సినిమా ద్వారా పరిచయం అవుతున్నాడు, ఈ సినిమాలో ఒక సన్నివేశం ఎన్టీఆర్ గారి ఫేమస్ అయిన డైలాగ్ వుంది. ఆ డైలాగ్ ని హీరో రామ్ అగ్నివేశ్ సింగిల్ టేక్ లో చెప్పటం చాలా గొప్ప విషయం, ఆ డైలాగ్ ఎన్టీఆర్ గారి లాంటి గెటప్ వేసుకొని డైలాగ్ చెప్పటం గొప్ప విషయం, ఎన్టీఆర్ గారి జన్మదినం సందర్బంగా పోస్టర్ ఎన్టీఆర్ గారి డైలాగ్ వెర్షన్ నేను రిలీజ్ చేయటం చాలా ఆనందంగా వుంది, కొత్త వాళ్ళు అయినా డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్  మంచి క్వాలిటీతో సినిమా నిర్మించారు. ఈ సినిమా టీమ్ అందరికి నా బెస్ట్ విషెష్ తెలుపుతున్నాను, 


 *డైరెక్టర్ రుషిక మాట్లాడుతూ...* మేము అడిగిన వెంటనే హీరో శ్రీకాంత్ ఒప్పు కున్నందుకు నా ధన్యవాదములు, ఆ పోస్టర్ లాంచ్ చేసిన తరువాత, ఆ డైలాగ్ వెర్షన్ చూసిన తరువాత హీరో రామ్ అగ్నివేశ్ ని చాలా సపోర్ట్ చేశారు, మా సినిమా లో కొన్ని సన్నివేశాలు చూసి మంచి ప్రశంసలు ఇచ్చారు.


 *హీరో రామ్ అగ్నివేశ్ మాట్లాడుతూ.* . హీరో శ్రీకాంత్ గారు నా సినిమా పోస్టర్ అండ్ డైలాగ్ లాంచ్ చేయటం చాలా ఆనందంగా వుంది, నేను భయపడుతూ వున్నాను ఆయన నన్ను దగ్గరకి తీసుకోని చాలా బాగాచేసావ్ అని మెచ్చు కున్నారు, 


 *ప్రొడ్యూసర్ అశ్విని నాయుడు మాట్లాడుతూ*.. శ్రీకాంత్ గారికి చాలా ధన్యవాదములు, మేము అడిగిన వెంటనే ఒప్పుకున్నారు, సినిమా లో చిన్న చిన్న కరెక్షన్స్ చెప్పారు, ఎన్టీఆర్ గారి జన్మదినం సందర్బంగా ఈడైలాగ్ వెర్షన్ టీజర్ లాంచ్ చేయటం చాలా ఆనందం గా వుంది, ఈ సినిమా గురించి మరిన్ని అప్డేట్స్ తో మీ ముందుకు వస్తాము


 *నటీనటులు* : 

రామ్ అగ్నివేశ్, రాజీవ్ కనకాల, కాలకేయ ప్రభాకర్, చిత్రం శ్రీను, చమ్మక్ చంద్ర, రచ్చ రవి, చింటు, రీతు, రేఖ నిరోషా, ఫిదా, కెప్టెన్ చౌదరి, తదితరులు


 *సాంకేతిక. నిపుణులు* 

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఋషిక

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సుజిత్ కుమార్ గుత్తుల, చిత్రం శ్రీను

మూల కథ: సిద్ధం మనోహర్

కెమెరా: నవీన్ తొడిగి

పాటలు:-కాసర్ల శ్యామ్

మ్యూజిక్: వికాస్ బాడిస

ఎడిటింగ్: ఎస్ బీ ఉద్ధవ్

ఆర్ట్స్: రాజు

మాటలు: మున్నా ప్రవీణ్

కొరియోగ్రఫీ: భాను

పిఆర్వో: మధు వి ఆర్

Producer M Rajasekhar Reddy Interview

 


నిర్మాతగా ఈ ఏడాది పెద్ద సక్సెస్‌ కొడతాను– యం. రాజశేఖర్‌ రెడ్డి

తమిళంలో మంచి విజయాలు సొంతం చేసుకున్న ‘ప్రేమలో పడితే’, ‘నకిలీ’ చిత్రాలను తెలుగులోకి అనువదించి నిర్మాతగా తొలి అడుగులను వేశాను. తర్వాత ప్రముఖ దర్శకుడు ఎ.ఎల్‌.విజయ్‌ దర్శకత్వంలో ‘శైవం’ చిత్రాన్ని నిర్మించి పెద్ద విజయాన్ని రుచి చూశాను, తెలుగులో ‘త్రిపుర’ చిత్రాన్ని తెరకెక్కించటంతో పాటు ‘దిల్‌’ రాజు నిర్మాతగా వేణుశ్రీరామ్‌ దర్శకత్వంలో విడుదలైన చిత్రం  ‘ఓ మై ఫ్రెండ్‌’ చిత్రాన్ని ‘శ్రీధర్‌’ అనే పేరుతో తమిళంలో విడుదల చేశాను. తెలుగులో మంచి సినిమాగా పేరు తెచ్చుకున్న ‘కేరాఫ్‌ కంచెరపాలెం’ చిత్రాన్ని తమిళంలో ‘కేరాఫ్‌ కాదల్‌’ గా రీమేక్‌ చేసి ఫిబ్రవరి 12న విడుదల చేశాను అన్నారు నిర్మాత రాజశేఖర్‌ రెడ్డి. మే 29 రాజశేఖర్‌ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ–‘‘ నేను ఎప్పుడు తెరముందుకు రావటానికి ఇష్టపడను. ఈ సారి ఎందుకు మీడియా ముందుకు  రావాల్సి వచ్చిందంటే గతంలో ఎన్నడూ లేని విధంగా అన్ని పరిశ్రమలు కోవిడ్‌ వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. అందుకే నా వంతుగా సీయం రిలీఫ్‌ ఫండ్‌కు 11 లక్షల రూపాయల సహాయాన్ని అందించటంతో పాటు ఎంతోమంది ఆపదలో ఉన్న స్నేహితులకు ఆసుపత్రిలో చేర్పించి వారి అవసరాలు తీర్చి అనేక రకాలుగా ఆసరాగా ఉన్నాను. 2021వ సంవత్సరం నిర్మాతగా నాకు ఛాలెంజ్‌ అనే చెప్పాలి. ఈ ఏడాది నా సినిమాలు నాలుగింటిలో ఓ చిత్రం ‘కేరాఫ్‌ కాదల్‌’ విడుదలవ్వగా మిగిలిన మూడు చిత్రాలు విడుదలవ్వనున్నాయి. విజయ్‌ ఆంటోని, అరుణ్‌ విజయ్‌లు హీరోలుగా అక్షర హాసన్‌ హీరోయిన్‌గా నవీన్‌ను దర్శకునిగా పరిచయం చేస్తూ నిర్మించిన  ‘జ్వాలా’ అనే భారీ బడ్జెట్‌ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.  ఆది పినిశెట్టి, ఆకాంక్ష సింగ్‌ జంటగా పృధ్వీ దర్శకత్వంలో  ‘క్లాప్‌’ చిత్రం ఇళయరాజా సంగీతంలో రానుంది. అలాగే  ఎ.ఎల్‌ విజయ్‌ దర్శకత్వంలో  ‘అక్టోబర్‌ 31’ లేడీస్‌నైట్‌ అనే క్యాప్షన్‌తో  విశ్వక్‌సేన్, మేఘా ఆకాశ్, నివేధా పేతురాజ్, మంజిమా మోహన్, రెబ్బాజాన్‌ ముఖ్యపాత్రల్లో నటిస్తున్న  చిత్రం షూటింగ్‌ ఫైనల్‌ దశలో ఉంది. ఈ చిత్రంలో మరో ప్రముఖ హీరోయిన్‌ మెయిన్‌లీడ్‌లో నటించనున్నారు. అలాగే ఓ ప్రముఖ ఓటిటి చానెల్‌కు వెబ్‌సిరీస్‌ను నిర్మించటానికి అన్ని హంగులు పూర్తయ్యాయి, లాక్‌డౌన్‌ ముగియగానే షూటింగ్‌కు వెళతాం. ఇన్ని ప్రాజెక్ట్‌లు ఉన్న కారణంగా మీడియా ముందుకు రావలిసి వచ్చింది . 2021లో ఏదో సినిమా పెద్ద హిట్‌ కొట్టి నిర్మాతగా నిరూపించుకుని పెద్ద హీరోతో సినిమా చేస్తాను. త్వరలోనే  దర్శకునిగా నా ప్రయాణం ఖచ్చితంగా ఉంటుంది అనుకుంటున్నా. ఈ ఏడాది నిర్మాతగా నాకు లక్కీ ఇయర్‌ అనుకుంటున్నా’ అన్నారు.

Veteran director Lingusamy completed 20 years in tamil flim industry

 


Veteran director Lingusamy completed 20 years in tamil flim industry, who made his debut in Kollywood with Mammootty's Aanandham, which was produced by RB Choudary. The film, which also featured Murali, Abbas, Devayani and Rambha, won Tamil Nadu State Film Award for Best Film. The family drama still holds a special place in everyone's heart.


He then followed it up with blockbuster films like Run & Sandakozhi. Sandakozhi dubbed as pandemkodi in Telugu was a big hit too.

In 2009 his flim with Karthi named Paiyaa and madhavan Arya starrer Vettai, has also been dubbed as Awara & remade as "Tadakh" were also big hits in Telugu.

His next film, Anjaan, with Suriya which was dubbed as shikkander made a big opening across South states.


Director Lingusamy took a hiatus for four years and made a comeback with Vishal's Sandakozhi 2. The filmmaker is now busy with his upcoming bilingual with Ram Pothineni. Soon, details about the film will be announced.


Two days back director Lingusamy took initiative to set up 50 beds for corona patients in Manapakkam ashram aided by heartfulness in association with CIPACA. Actor & MLA udhayanidhi stalin along with TN rural minister Anbarasan & "Mahanati" Keerthy suresh opened the centre for public yesterday.

Allu Sirish announces his next with a pre-look poster and fans are beyond excited!

 Allu Sirish announces his next with a pre-look poster and fans are beyond excited!



Two years after ABCD, Allu Sirish is back with the announcement of his next movie. The pre-look poster, which was released on Thursday, has already got people excited. Fans started trending #Sirish6 in no time.


The pre-look features an intense scene between the couple and has the names of the actors on the top, which is a breath of fresh air when it comes to Tollywood posters. The movie stars Anu Emannuel opposite Allu Sirish and has been directed by Rakesh Sasi of Vijetha fame. The movie is being produced by GA2 Pictures and is being presented by Allu Aravind.


Allu Sirish presently was seen in a Hindi single 'Vilayati Sharaab' that went viral in no time, crossed 100 million views and remains to be on everyone's playlist. Apart from ABCD, his film Okka Kshanam was also dubbed in Hindi as Shoorveer. His previous work in Telugu and Malayalam films made his fans anticipate his next film and by the looks of it, this one will be a rage. 


The pre-look announces the date of the first look as May 30th, which also happens to be Allu Sirish’s birthday. We also hear that a second pre-look is on its way and will be released before the first look comes in.


Anaganaga oka Rowdy in Post Production works