Home » » TV9 Sweet Home Real Estate & Interior Expo

TV9 Sweet Home Real Estate & Interior Expo

 



మీరు ఎలాంటి స్థిరాస్తి కొనాలనుకున్నా నాణ్యమైన సలహా అవసరం. అందుకే మీ అవసరాలకు అనుగుణంగా మీ బడ్జెట్ పరిధిలో మీ స్థిరాస్తి కల నెరవేర్చుకునే వేదిక సిద్ధం చేసింది TV9 తెలుగు.  తెలుగు రాష్ట్రాల్లో సొంత ఇల్లు, స్థలం, అపార్టుమెంట్లు , కమర్షియల్ ప్రాపర్టీ, విల్లా, ఫాంహౌస్ ఎలాంటి స్థిరాస్తి కొనాలనుకున్నా మీరు సందర్శించాలిస్సిన ప్లేస్ TV9 Sweet Home Real Estate & Interior Expo.

60 కి పైగాప్రఖ్యాత రియల్ ఎస్టేట్ కంపెనీలు పాల్గొంటున్న ఈ ఎక్స్ పో నవంబర్ 18 నుండి 20 వరకు 3 రోజుల పాటు హైటెక్ సిటీలోని హైటెక్ ఎక్సిబిషన్ సెంటర్లో జరగనుంది . ఆకర్షనియమైన ఇంటీరియర్, ఫర్నిచర్ మరియు అద్భుతమైన హాం డెకరేషన్, డిజైన్ కూడా వినియోగదారులకు అందించబోతుంది ఈ వేదిక. స్థిరాస్తి కొనాలనుకున్న వారికి ఋణ సదుపాయం కల్పించే బ్యాంకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాయి. అన్ని తరగతుల వారి బడ్జెట్ కు తగిన స్థిరాస్తి మరియు ఉత్తమమైన ఇంటీరియర్ అందించడమే ధ్యేయంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది TV9. ఈ నవంబర్ 18 నుండి 20, 2022 వరకు హాల్ నెం 1, HITEX, హైటెక్ సిటీ , హైద్రాబాదులో TV9 Sweet Home Real Estate & Interior Expo సంప్రదించండి .


Share this article :