Latest Post

Gidugu Rammurthy Award to Dheeraj Appaji

 సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ - పి.ఆర్.వో. 

"స్వాతిముత్యం" సంపాదకుడు

"ధీరజ అప్పాజీ"కి

వాడుక భాషా ఉద్యమ పితామహుడు

గిడుగు రామ్మూర్తి పంతులు పురస్కారం!!



      సినిమా జర్నలిజంలో చేస్తున్న కృషికి గాను సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ - పి.ఆర్.ఓ - "స్వాతిముత్యం" సంపాదకుడు ధీరజ అప్పాజీని ప్రతిష్టాత్మక గిడుగు రామ్మూర్తి పంతులు పురస్కారం వరించింది. "వాడుక భాషా ఉద్యమ  పితామహుడు" గిడుగు రామ్మూర్తి పంతులు 83వ వర్ధంతిని పురస్కరించుకుని... "శంకరం వేదిక"తో కలిసి గిడుగు రామ్మూర్తి పంతులు ఫౌండేషన్ నిర్వహించిన వేడుకలో అప్పాజీ ఈ పురస్కారం అందుకున్నారు. తెలంగాణ హైకోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ డా.జి.రాధారాణి ముఖ్య అతిథిగా హాజరైన ఈ కార్యక్రమానికి తెలంగాణ బి.సి.కమిషన్ చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్ రావు, ఇన్కమ్ టాక్స్ కమిషనర్ జీవన్ లాల్ విశిష్ట అతిథులుగా హాజరయ్యారు. 

     రెండు తెలుగు రాష్ట్రాల్లో సాహిత్య - కళ - సేవా రంగాల్లో గుర్తింపు తెచ్చుకున్న పలువురికి ఈ పురస్కారాలు ప్రదానం చేశారు. హైదరాబాద్, సుందరయ్య విజ్ఞానకేంద్రంలో శనివారం సాయంత్రం అత్యంత ఘనంగా జరిగిన ఈ కార్యక్రమంలో గిడుగు రామ్మూర్తి పంతులు ఫౌండేషన్ అధ్యక్షురాలు మరియు గిడుగు రామ్మూర్తి పంతులు వారసురాలు "శ్రీమతి గిడుగు కాంతికృష్ణ", ఈ సంస్థ ప్రధాన కార్యదర్శి మరియు ప్రముఖ పాత్రికేయులు - కవి - కళారత్న డా.బిక్కిన కృష్ణ, "శంకరం వేదిక" అధ్యక్షురాలు శ్రీమతి యలవర్తి ధనలక్ష్మి, సుమన్ టివి సినిమా విభాగం క్రియేటివ్ హెడ్ ప్రభు, శతాధిక చిత్ర నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనాాయణ తదితరులు పాలుపంచుకున్నారు!!

Official trailer of "Iratta" has been released leaving the audience in suspense

 Official trailer of "Iratta" has been released leaving the audience in suspense.....





https://youtu.be/OIMILWxADV0


Joju George starrer movie "Iratta", official trailer is out. The double is dressed up as a thriller by hiding many suspenses. Joju George is playing a double role in this film. Joju is seen as twin brothers Vinod and Pramod in this film. Debutant Rohit MG Krishnan is the director of the film. Tamil-Malayalam actress Anjali will play the female lead in the film. Joju George's owned Appu Pathu Pappu Productions, Martin Prakat Films and Sijo Vadakan are producing the film. The trailer confirms that Joju George, who has already won state and national awards, will be another turning point in his career. It can be said without a doubt that Joju, who has played police roles in many movies, will be another powerful police role in his career.


Apart from Joju George Anjali, Srinda, Arya Salim, Srikanth Murali, Sabumon and Abhiram are playing the other main characters in 'Iratta'. Vijay, who has worked with Sameer Tahir, Shaiju Khalid and Girish Gangadharan in the field of cinematography, is the DOP of Iratta. Music directed by Jakes Bijo, who gave hit songs to the Malayalee audience, lyrics by Anwar Ali. Manu Antony is the editor of the film. Art by Dilip Nath, Costume Design by Sameera Saneesh, Makeup by Ronex. Action by K.Rajasekhar, Marketing & Media Plan Obscura.


Nannu Nannuga Song From Rangamarthanda Unveiled

 రంగమార్తాండ నుండి రాహుల్ సిప్లిగంజ్, శివాత్మిక రాజశేఖర్ సాంగ్ "నన్ను నన్నుగా"  విడుదల !!!




క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో వస్తోన్న రంగమార్తాండ సినిమాలోని ఫస్ట్ సింగల్ (షాయరి) నేనొక నటుడ్ని విడుదలయ్యి మంచి ఆదరణ పొందింది. మెగస్టార్ చిరంజీవి తనదైన శైలిలో చెప్పిన ఈ షాయరీ ను రచయిత లక్ష్మీ భూపాల రచించారు. మాస్ట్రో ఇళయరాజా నేపధ్య సంగీతం అందించారు.


తాజాగా ఈ సినిమా నుండి సెకండ్ సింగిల్ నన్ను నన్నుగా విడుదలయ్యింది. రాహుల్ సిప్లిగంజ్, శివాత్మిక రాజశేఖర్ ఈ సాంగ్ లో నర్తించారు. మాస్ట్రో ఇళయరాజా తనదైన శైలిలో సంగీతం అందించారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు సాహిత్యం అందించారు.


క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ ఒక తపస్సులా పూర్తి చేసిన ఈ రంగమార్తాండ త్వరలో థియేటర్స్ లో విడుదల కానుంది. ‘రంగమార్తాండ’ చిత్రం రంగస్థల కళాకారుల జీవితాల చుట్టూ అల్లిన ఈ కథలో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ, రాహుల్ సిప్లిగంజ్, శివాని రాజశేఖర్, ఆదర్శ్ బాలకృష్ణ, అలీ రెజ, అనసూయ, కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.


https://youtu.be/lXz-Ypc7b9g


Vaarasudu Team in Vizag Success Tour

 వారసుడు విజయంతో పాటు గౌరవాన్ని తీసుకొచ్చింది : వారసుడు సక్సెస్ టూర్(వైజాగ్) ప్రెస్ మీట్ లో చిత్ర యూనిట్  



దళపతి విజయ్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి ల హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ వారసుడు సంక్రాంతి కానుకగా విడుదలైన బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. విజయ్ సరసన రష్మిక మందన్న కథానాయిక నటించిన ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్, పివిపి సినిమా పతాకాలపై ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. జనవరి 14న తెలుగులో విడుదలైన ఈ చిత్రం ఎక్స్ ట్రార్డినరీ కలెక్షన్స్ తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. నేపధ్యంలో చిత్ర యూనిట్ సక్సెస్ టూర్ ని నిర్వహించింది. సక్సెస్ టూర్ లో భాగంగా వైజాగ్ లో పర్యటించిన చిత్ర యూనిట్ అక్కడ ప్రెస్ మీట్ నిర్వహించింది.


వంశీ పైడిపల్లి మాట్లాడుతూ.. విజయంతో పాటు గౌరవం రావాలనేది నా, దిల్ రాజు గారి ప్రయత్నం. ఊపిరి, మహర్షి అలా చేసిన చిత్రాలే. ఇప్పుడు వారసుడుతో మరోసారి మా ప్రయత్నం విజయం సాధించింది. సక్సెస్ తో పాటు గౌరవాన్ని తీసుకొచ్చింది వారసుడు. సినిమా చూసిన ప్రేక్షకుల నుండి వస్తున్న రెస్పాన్స్ ని ఏ రూపంలోనూ బెరీజ వేయలేం. ఈ అనుభూతి జీవితంలో మర్చిపోలేం. ఇంత గొప్ప విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. దిల్ రాజు గారు డబ్బు కంటే మార్యద కోరుకునే నిర్మాత. సినిమా ఇంత గొప్ప ఉందనే ప్రసంశ వస్తుందంటే.. దీనికి కారణం దిల్ రాజు గారు. ఎక్కడా రాజీ పడకుండా సినిమాని నిర్మించారు. విజయ్ గారు బిగ్గెస్ట్ స్టార్. ఆయన ఇమేజ్ కి సరిపడేలా ఈ కథని చేయడం ఒక సవాల్. మా టీం ఎంతో హార్డ్ వర్క్ చేసింది. తమన్ మ్యూజిక్ ఈ సినిమా సోల్. ఇంత నమ్మకం మాపై పెట్టిన విజయ్ గారికి కృతజ్ఞతలు. తమిళ్ లో ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. అందరూ ప్రేమతో ఈ సినిమా చేశారు. ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చిన ప్రేక్షకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు’’ తెలిపారు 


నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. ఎప్పుడూ గెలిచేది మంచి కథ. వంశీ అనుకున్న మంచి కథకు విజయ్ గారు తోడయ్యారు. దీంతో ఒక మంచి సినిమా ప్రతి ఇంట్లోకి వెళ్ళిపోయింది. అందుకే ఇంత గొప్ప రెవెన్యు, అప్రిషియేషన్ వస్తోంది. సంక్రాంతికి వచ్చిన అన్ని సినిమాలు అద్భుతంగా ఆడటం ఇండస్ట్రీకి మంచి పరిణామం’’ అన్నారు 


కిక్ శ్యామ్ మాట్లాడుతూ.. వారిసు తమిళ్ లో బిగ్ బ్లాక్ బస్టర్ అయింది. తెలుగు వారసుడు కూడా అంతే పెద్ద విజయం సాధించింది. దిల్ రాజు గారి లాంటి ప్యాషనేట్ నిర్మాతతో పని చేయడం చాలా ఆనందంగా వుంది. ఎక్కడా రాజీపడకుండా తీశారు. వంశీ లాంటి డెడికేషన్ వున్న దర్శకుడితో పని చేయడం గొప్ప అనుభవం. ఆయన చాలా నిజాయితీ వున్న వ్యక్తి. ఆయన నుండి చాలా నేర్చుకున్నాను. తమన్ ఈ చిత్రానికి బ్యాక్ బోన్. అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. విజయ్ గారు బిగ్గెస్ట్ సూపర్ స్టార్. ఆయనతో పని చేయడం గొప్ప అనుభూతిని ఇచ్చింది.నటన పట్ల చాలా అంకితభావం వున్న వ్యక్తి ఆయన. ఈ సినిమాని ఇంత విజయం చేసిన ప్రేక్షకులు కృతజ్ఞతలు. 


సంగీత మాట్లాడుతూ.. వారసుడు చిత్రాన్ని ఇంత పెద్ద విజయాన్ని చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. వంశీ గారు, దిల్ రాజు గారి లాంటి ఫిల్మ్ మేకర్స్ తో పని చేయడం చాలా అనందంగా వుంది. విజయ్ గారు, శరత్ కుమార్ గారు, జయసుధ గారు లాంటి లెజెండరీ నటులతో పని చేసే అవకాశం రావడం గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. ఈ అవకాశం ఇచ్చిన వంశీ గారికి, దిల్ రాజు గారికి మరోసారి కృతజ్ఞతలు’’ తెలిపారు 


తమన్ మాట్లాడుతూ.. వారసుడు కోసం ఒక ఏడాది పాటు ప్రయాణించాం. బ్యూటీఫుల్ జర్నీ. దర్శకుడు వంశీ తో బృందావనం తర్వాత చేసిన సినిమా ఇది. దిల్ రాజు గారు, వంశీ గారికి కృతజ్ఞతలు. వారసుడు కోసం వంద శాతం కష్టపడ్డాం. ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కింది. వారసుడిని తెలుగు గొప్పగా ఆదరిస్తున్నారు. విజయ్ గారిని తెలుగు ప్రేక్షకులు ఓన్ చేసుకున్నారు. పాటలు, నేపధ్య సంగీతానికి మంచి పేరు రావడం ఆనందంగా వుంది. ఇంత పెద్ద విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు’ తెలిపారు


Ashish Vidyarthi Interview About Writer Padmabhushan

 రైటర్ పద్మభూషణ్‌ మంచి హ్యుమర్, ఎమోషన్ వున్న చక్కటి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ : ఆశిష్ విద్యార్థి  



ట్యాలెంటెడ్ యాక్టర్ సుహాస్ హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘రైటర్ పద్మభూషణ్‌. నూతన దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో టీనా శిల్పరాజ్ కథానాయిక. ఛాయ్ బిస్కెట్ ఫిల్మ్స్, లహరి ఫిల్మ్స్ బ్యానర్స్ పై అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహర్  నిర్మించిన ఈ చిత్రాన్ని  జి. మనోహర్ సమర్పిస్తున్నారు. రైటర్ పద్మభూషణ్‌ ఫిబ్రవరి 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న నేపధ్యంలో ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన ప్రముఖ నటుడు ఆశిష్ విద్యార్ధి విలేఖరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.


రైటర్ పద్మభూషణ్‌ జర్నీ గురించి చెప్పండి ?

మనం ఎక్కడో దూరంగా ఆలోచించి మన దగ్గరే వుండే సింపుల్ గా వుండే విషయాలని సెలబ్రేట్ చేసుకోవడం మర్చిపోతాం. ఛాయ్ బిస్కెట్ ప్రయాణం కూడా ఇలా సింపుల్ గా గానే మొదలైయింది. ఈ సినిమాలో పనిచేసిన వారంతా ముందు యుట్యూబ్ లో వీడియోలు చేశారు. అక్కడే నేర్చుకున్నారు. అవకాశాలు ఇచ్చి, నేర్పించేవారు వారంటే నాకు చాలా ఇష్టం. ఈ సినిమాలో పని చేయడం చాలా గర్వంగా వుంది. మంచి హ్యుమర్ వున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఇది. ఫిబ్రవరి3 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.


రైటర్ పద్మభూషణ్‌ లో మీ పాత్ర గురించి చెప్పండి ?

రైటర్ పద్మభూషణ్‌ లో ఒక మధ్యతరగతి తండ్రిగా కనిపిస్తా. ప్రతి తండ్రిలానే తన కొడుకు ఎదో సాధిస్తాడనే ఆశ పడే తండ్రి పాత్ర. తనకి ఒక ఫిక్స్ లైఫ్ స్టయిల్ వుంటుంది. ప్రతి రూపాయిని లెక్కపెట్టుకునే తండ్రి. అయితే తన జీవితంలో ఎదో డిఫరెంట్ గా జరుగుతుంది. చివర్లో ఒక అద్భుతమైన ట్విస్ట్ వుంటుంది. సినిమా చూసిన వారు రివ్యూ ఇవ్వండి కానీ దయచేసి ఆ ట్విస్ట్ ని మాత్రం రివిల్ చేయొద్దు. చాలా మంచి హ్యుమర్, ఎమోషన్ వుంటుంది. చాలా నిజాయితీగా తీసిన చిత్రమిది.


మీ కెరీర్ లో చాలా పెద్ద స్టార్స్ తో సినిమాలు చేశారు కదా.. ఇప్పుడు కొత్తవాళ్ళతో చేయడం ఎలా అనిపించింది ?

నేను ఎప్పుడూ పెద్ద సినిమా,  చిన్న సినిమ అని చూడను. వచ్చిన పాత్రని, నచ్చిన పాత్రని చేసుకుంటూ వెళ్ళడమే తెలుసు. నా వరకూ తోటి నటులతో యాక్ట్ చేస్తున్నపుడు నా పాత్రని ఎంత వరకూ న్యాయం చేస్తున్నాననె దానిపైనే ద్రుష్టి వుంటుంది తప్పితే చిన్నా పెద్ద ఆలోచన వుండదు.


సుహాష్ లో మీరు పరిశీలించిన విషయాలు ?

సుహాస్ చాలా సింపుల్. చాలా సహజంగా ఉంటాడు. తనకి మంచి భవిష్యత్ వుంటుంది. నాని, సుహాస్ లో చాలా సిమిలారిటీస్ కనిపించాయి.


ఛాయ్ బిస్కెట్ తో పని చేయడం ఎలా అనిపించింది ?

అనురాగ్ , శరత్ చాలా క్లియర్ విజన్ వున్న నిర్మాతలు. సినిమా అంటే వాళ్ళకి ప్యాషన్. మోడరన్ మైండ్ సెట్ తో వుంటారు. వాళ్లతో పని చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. నా సోషల్ మీడియా ప్రయాణం మొదలుపెట్టినప్పుడు కూడా నాకు చాలా విలువైన సలహాలు సూచనలు ఇచ్చారు.


మీకు డ్రీమ్ రోల్స్ ఉన్నాయా ?

డ్రీం రోల్ అంటూ ప్రత్యేకంగా ఏమీ వుండదు. తర్వాత చేయబోయే పాత్రే డ్రీమ్ రోల్ గా భావిస్తాను. సినిమా అనేది దర్శకుడు, రచయిత కి సంబధించినది. నిర్మాత ఆ కలని నిజం చేస్తాడు. దీనికి నటులు తోడౌతాడు. మంచి పాత్ర రావాలంటే అది దర్శకుడు, రచయితపైనే ఆధారపడి వుంటుంది. నా వరకూ అన్ని రకాల పాత్రలు చేయాలనీ వుంది. మొదట్లో చాలా వరకూ విలన్ రోల్స్ చేశాను. ఇప్పుడు నేను కోరుకునే పాత్రలు, సెంట్రల్ రోల్స్ చేయాలని వుంది. దర్శక రచయితలకు ఓ మంచి పాత్రని అడగడానికి నాకు మొహమాటం వుండదు. ఐతే వాళ్ళు మంచి పాత్రని ఇవ్వాలన్నా అది మనం చేయగలమని నమ్మకం కల్పించడం కూడా మన బాధ్యతే.  


మీరు చాలా వరకూ సీరియస్ రోల్స్ చేశారు. ఈ సినిమాలో రోహిణి గారు కాంబినేషన్ లో కామెడీ సీన్స్ చేయడం ఎలా అనిపించింది ?

నాకు కామెడీ అంటే చాలా ఇష్టం. ఈ సినిమాని చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను. ఇందులో పాత్రలన్నీ చాలా అందంగా వుంటాయి. అందుకే ప్రేక్షకులకు చూపించాలని చాలా ఎక్సయిటెడ్ గా వుంది.


అల్ ది బెస్ట్

థాంక్స్

'Butta Bomma' to release worldwide on February 4

 'Butta Bomma' to release worldwide on February 4



Anikha Surendran, Surya Vashistta and Arjun Das starrer 'Butta Bomma' release date announced


Sithara Entertainments, the leading production house that has backed several quality films in recent years, joins hands with Fortune Four Cinemas for a rural drama titled Butta Bomma. Anikha Surendran, Surya Vashistta and Arjun Das play the lead roles in the film directed by debutant Shourie Chandrasekhar Ramesh. Butta Bomma will hit screens across the globe on February 4, 2023.


An intense poster featuring Anikha Surendran, Surya Vashistta and Arjun Das was unveiled to confirm the release date. The innovatively designed poster indicates how a girl’s life revolves around two men. Announcing the same, the production houses wrote, “A slight delay! ⏳ And we believe the wait is worth it! ❤️ #Buttabomma grand release worldwide in theaters on 4th February!”


The teaser and the peppy first single, Vinodamlo Kathemundo of the feel-good saga, launched recently, opened to good responses and there’s good buzz that Butta Bomma will be another strong content-oriented tale coming from two prestigious banners.


“The making of Butta Bomma is colourful and vibrant and the director has added his own style to the story. I felt lucky to be a part of the film and my character goes through many emotions and it’s a performance-oriented role,” Anikha shared. While calling the director Ramesh a taskmaster, Arjun Das told, “It was nice working with the cast of Butta Bomma. It was easy for me to work with the director and we had a great time shooting at Vizag and Narsipatnam. I hope audiences like our work.”


The promos have hinted that the tale is about Satya, an innocent rural girl who’s the apple of everyone’s eyes and later falls in love with an auto driver. However, the arrival of the antagonist invites tension and drama into her life. Where is the tale headed? Gopi Sundar scores the music for the film. Navya Swami, Narra Srinu, Pammi Sai, Karthik Prasad, Vasu Inturi, Mirchi Kiran, Kancharapalem Kishore and Madhumani essay supporting roles. 


The film has cinematography by Vamsi Patchipulusu and is produced by S Naga Vamsi and Sai Soujanya.  Ganesh Kumar Ravuri, the writer who shot to fame with Varudu Kavalenu, pens the dialogues.


Crew:

Cinematography: Vamsi Patchipulusu

Music: Gopi Sundar

Dialogues: Ganesh Kumar Ravuri

Lyrics: Shreemani, S Bharadwaja Pathrudu

Editor: Navin Nooli

Production designer: Vivek Annamalai

Production controller: C H Ramakrishna Reddy

PRO: Lakshmi Venugopal

Producers: S Naga Vamsi and Sai Soujanya

Director: Shourie Chandrasekhar Ramesh

Shahrukh khan’s condition to Ram charan

 Shahrukh khan’s condition to Ram charan 





Shah Rukh Khan's Pathaan is all set to hit the theatres on January 25 in Hindi, Tamil and Telugu. Deepika Padukone and John Abraham are also part of the movie. The team is currently busy with the promotions.


Today, Shah Rukh Khan did an #AskSRK session on Twitter with his fans ahead of Pathaan's release and answered some fun questions asked by his fans. Well, one reply from SRK for a fan question has gained lot of interest on social media.


The fan asked, “Hi Sir, Will you visit any theatre in Telugu states on movie release date?” To this Shah Rukh replied, “Yeah if Ram Charan takes me.” This sweetest reply from Superstar mentioning Mega Powerstar Ram Charan was so heartwarming to see.


Well this isn't the first time both the superstars surprised thier mutual fans. On January 10th, Ram Charan shared Pathaan Telugu version trailer and wished the entire team all the best. And SRK reply for that tweet created sensation on social media. Probably, this is best thing you see on the internet today.


Nandamuri Balakrishna Will Launch The Theatrical Trailer Of Sundeep Kishan Michael

 Nandamuri Balakrishna Will Launch The Theatrical Trailer Of Sundeep Kishan, Vijay Sethupathi, Karan C Productions LLP, Sree Venkateswara Cinemas LLP’s Pan India Film Michael On January 23rd



Promising star Sundeep Kishan’s maiden Pan India film Michael directed by Ranjit Jeykodi is getting ready for its grand release worldwide on February 3rd. Meanwhile, promotions are in full swing for the movie. The previously released first single and teaser got a tremendous response. Here comes an update on the theatrical trailer of the movie.


None other than Nata Simham Nandamuri Balakrishna will be launching the trailer of the movie on January 23rd and the makers announced the same today. Since the teaser alone set high expectations, the trailer is likely to hike the prospects.


Karan C Productions LLP and the most happening Production House Sree Venkateswara Cinemas LLP together are producing the movie on a large scale. It is a joint production venture of ace distributor Bharath Chowdary and Puskur Ram Mohan Rao. Narayan Das K Narang is the presenter.


Star director Gautham Vasudev Menon is playing an antagonist, while Varalaxmi Sarathkumar and Varun Sandesh will be seen in important roles. 


Kiran Kaushik cranks the camera. The dialogues for the movie were penned by Tripuraneni Kalyan Chakravarthy, Rajan Radhamanalan, and Ranjit Jeyakodi.


Cast: Sundeep Kishan, Vijay Sethupathi, Gautham Menon, Divyansha Kaushik, Varalaxmi Sarathkumar, Varun Sandesh, Anasuya Bharadwaj and others


Technical Crew:

Director: Ranjit Jeyakodi

Producers: Bharath Chowdary and Puskur Ram Mohan Rao

Presenter: Narayan Das K Narang

Banners: Karan C Productions LLP, Sree Venkateswara Cinemas LLP

Music Director: Sam CS

DOP: Kiran Kaushik

Dialogues: Tripuraneni Kalyan Chakravarthy, Rajan Radhamanalan, and Ranjit Jeyakodi

Executive producer: K. Sambasivarao

PRO: Vamsi-Shekar

'RX 100' director Ajay Bhupathi collaborates with 'Kantara' fame Ajaneesh Loknath

 'RX 100' director Ajay Bhupathi collaborates with 'Kantara' fame Ajaneesh Loknath



A Creative Works, Mudhra Media Works rope in the super-talented music director


'RX 100' (2018) is a tale remembered for its twist and other unexpected elements. Director Ajay Bhupathi came to be seen as a maverick with a difference after that movie. The filmmaker's third film is all set to be produced on his new banner, A Creative Works, which was launched recently. Ajay Bhupathi has collaborated with Mudhra Media Works for the project.


The director of this new-age genre film is glad to make an exciting announcement. He has collaborated with one of the most happening and gold-standard music composers in the country: B Ajaneesh Loknath. The composer needs no introduction. 'Kantara' and 'Vikrant Rona' have consolidated his image. The films featured some of the biggest musical hits. If 'Varaha Roopam' was transcendental, 'Ra Ra Rakkamma' radiated amazing creativity.


Ajaneesh wants to deliver a sumptuous musical output with director Ajay Bhupathi. Surely, the director's inputs are going to take their next film together to the next level.


A Creative Works and Mudhra Media Works are going to make this film into a high-end, rich and entertaining film.


Yeka Yeka Lyrical Video Song out From Amigos

 నందమూరి కళ్యాణ్ రామ్, మైత్రీ మూవీ మేకర్స్ యాక్షన్ థ్రిల్లర్ ‘అమిగోస్’ నుంచి ‘యెక యెక..’లిరికల్ సాంగ్ రిలీజ్



వైవిధ్య‌మైన సినిమాలు, పాత్ర‌ల‌తో త‌నకంటూ ఓ ప్ర‌త్యేక‌మైన క్రేజ్‌, ఇమేజ్ సంపాదించుకున్న టాలీవుడ్ స్టార్ నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్. ఈయ‌న హీరోగా న‌టిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘అమిగోస్’. శాండిల్ వుడ్ బ్యూటీ  ఆషికా రంగ‌నాథ్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఆమె తొలి తెలుగు సినిమా ఇది. రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై  న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌వి శంక‌ర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జిబ్రాన్ సంగీత సారథ్యం వ‌హిస్తోన్న  ఈ హై స్టైలిష్ యాక్షన్ మూవీ నుంచి శుక్ర‌వారం చిత్ర యూనిట్ ‘యెక యెక..’ అనే లిరికల్ సాంగ్‌ని విడుదల చేసింది. 


‘యెక యెక..’ పాటను గమనిస్తే ఇది ఒకేలా  ఒకరికొకరు సంబంధం లేని ముగ్గురు వ్య‌క్తులు మంజునాథ్, సిద్ధార్థ్, మైకేల్ మధ్య ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తుంది. ఈ మూడు పాత్ర‌లను నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ పోషించారు. అలాంటి ముగ్గురు అమిగోస్ (అమిగోస్ అంటే స్నేహితుడిని పిలిచే స్పానిష్ ప‌దం) ఎంత సంతోషంగా ఉన్నారు, బీచ్‌లో ఎలా ఆడి పాడార‌నే విష‌యాల‌ను పాట‌లో ఎలివేట్ చేశారు. 


జిబ్రాన్ సంగీత ద‌ర్శ‌కుడిగా ప‌ని చేసిన అమిగోస్ సినిమాలోని ‘యెక యెక..’ అనే పాటను సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి అద్భుతంగా రాయగా అంతే గొప్పగా అనురాగ్ కులకర్ణి పాడారు. ప్రపంచవ వ్యాప్తంగా ఫిబ్రవరి 10న ఈ సినిమాను భారీగా విడుదల చేస్తున్నారు.


Writer Padmabhushan Trailer Launched Grandly

 ‘రైటర్ పద్మభూషణ్’ ఫ్యామిలీతో కలసి చూడాల్సిన సినిమా: ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో చిత్ర యూనిట్  



ట్యాలెంటెడ్ యాక్టర్ సుహాస్ హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘రైటర్ పద్మభూషణ్‌ ‘తో వస్తున్నాడు. ఈ చిత్రం ఫిబ్రవరి 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. నూతన దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో టీనా శిల్పరాజ్ కథానాయిక. అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహర్ నిర్మాతలు కాగా జి. మనోహరన్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.


ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ కథాంశాన్ని వెల్లడించింది. విజయవాడకు చెందిన ఒక మధ్యతరగతి యువకుడు పద్మభూషణ్ గుర్తింపు పొందిన రచయిత కావాలని కలలు కంటాడు.  చివరకు అతను తన మొదటి పుస్తకాన్ని ప్రచురిస్తాడు. అది నిరాశపరుస్తుంది. అందరూ అతన్ని కించపరిచినప్పుడు, టీనా అతనిని గొప్ప రచయితగా గుర్తిస్తుంది. కానీ కథలో ఒక ట్విస్ట్ ఉంది, ఇది ప్రేమ కథకు ట్రబుల్స్ తెస్తుంది.


కథాంశం, కథనం రిఫ్రెష్‌గా అనిపిస్తుంది.  క్యారెక్టరైజేషన్స్ నుండి హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను ప్రజంట్ చేయడం వరకు.. దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్ అద్భుతంగా పనిచేశాడు. సుహాస్ తన హిలేరియస్ పాత్రతో కొత్తదనం తెచ్చాడు. రొమాంటిక్ ట్రాక్ కూడా ఆకట్టుకుంటుంది. టీనా శిల్పరాజ్‌ తన ఛార్మ్ తో ఆకట్టుకుంది.  వెంకట్ ఆర్ శాకమూరి సినిమాటోగ్రఫీ  పర్ఫెక్ట్ గా వుంది, శేఖర్ చంద్ర,  కళ్యాణ్ నాయక్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పెద్ద అసెట్. మొత్తానికి ట్రైలర్ మంచి అంచనాలను నెలకొల్పింది.


రైటర్ పద్మభూషణ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ లో  హీరో అడివి శేష్  ట్రైలర్ ని లాంచ్ చేశారు.


నిర్మాత అనురాగ్ మాట్లాడుతూ.. ఎ ప్లస్ ఎస్ మూవీస్ బ్యానర్ లో ‘మేజర్’ సినిమా చేశాం. కొత్త వారితో సినిమాలు చేయాలని  ఛాయ్ బిస్కెట్ ఫిలిమ్స్ ప్రొడక్షన్ మొదలుపెట్టాం.  రైటర్ పద్మభూషణ్  తో పాటు మరో నాలుగు సినిమాలు అంతా కొత్తవారితోనే ఫైనల్ అయ్యాయి. కొత్తవారితో సినిమాలు చేయడం కొనసాగుతూనే వుంటుంది. సుహాస్ ఛాయ్ బిస్కెట్ లో మొదట్లో ఫన్ వీడియోలు చేసినప్పటి నుండి ‘నువ్వు హీరో’ అనే చెప్తూ ఉండేవాడిని. ఇప్పుడు తను హీరోగా మా ప్రొడక్షన్ లో సినిమా చేయడం ఒక సర్కిల్ పూర్తయినట్లనిపించింది. సుహాస్ అనే నటుడ్ని మనం సెలబ్రేట్ చేసుకోవాలి. మనం ఎంత సపోర్ట్ చేస్తే అతను అన్ని మంచి సినిమాలు ఇస్తూనే ఉంటాడు. తన నుండి మరిన్ని మంచి సినిమాలు వస్తూనే వుంటాయి.  ఒకరికి మంచి చేయకపోయిన పర్లేదు కానీ చెడు చేయకూడదనే ఉద్దేశం ఛాయ్ బిస్కెట్ ని మొదలుపెట్టాం. మా నుండి తర్వాత వచ్చే సినిమాకు కూడా అదే మంచి ఉద్దేశంతో వుంటాయి.  ఇక్కడి వచ్చిన అందరూ కూడా అదే మంచి ఉద్దేశం వచ్చి సపోర్ట్ చేశారు. అందరికీ కృతజ్ఞతలు. ఫిబ్రవరి 3న సినిమా విడుదలౌతుంది. సుహాస్ ని యూట్యూబ్ లో సపోర్ట్ చేశారు. ఓటీటీలో సపోర్ట్ చేశారు. ఇప్పుడు బిగ్ స్క్రీన్ పై సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అందరూ మీ పేరెంట్స్ తో కలసి ఈ సినిమా చూడాలని మా విన్నపం’’ అన్నారు.


అడివి శేష్ మాట్లాడుతూ.. ఇది ఫ్యామిలీ వేడుకలా వుంది. ఈ టీం అందరితో నాకు మంచి అనుబంధం వుంది. సుహాస్ టెర్రిఫిక్ యాక్టర్. టీనా, గౌరీ వెరీ ట్యాలెంటెడ్. ఇందులో రోహిణీ గారు నటన చూసి హార్ట్ టచింగ్ గా అనిపించింది. ఫిబ్రవరి 3న అందరం థియేటర్ లో కలుద్దాం. అనురాగ్, శరత్ అండ్ శేష్.. థాంక్స్ .’’ అన్నారు.


హరీష్ శంకర్ మాట్లాడుతూ.. ఈ ట్రైలర్ చూస్తున్నపుడు దర్శకుడు ప్రశాంత్ ఎంత స్మార్ట్ డైరెక్టరో అర్ధమైయింది. ఎక్స్ లెంట్ గా తీశాడు. చాలా రోజుల తర్వాత తెరపై పుస్తకాలు కనిపించాయి. చాలా ఆనందంగా వుంది. శరత్ అనురాగ్ నాకు ఫ్యామిలీ. వారికి బెస్ట్ అఫ్ లక్. తెలుగు హీరోయిన్లు వస్తునందుకు చాలా ఆనందంగా వుంది. కెమరా వర్క్ నాకు చాలా నచ్చింది. పాండమిక్ సమయంలో సుహాస్ చేసిన వీడియోలు నాకు పెద్ద రిలీఫ్. ఇండస్ట్రీలో రాజకీయాలు, నెపోటిజం అని చాలా మాట్లాడుకుంటారు. వాళ్ళందరికీ కంటికి కనిపించే సమాధానం సుహాస్. ఇక్కడ ప్రతిభ మాత్రమే వుంటుంది. మిగతావన్నీ రూమర్స్. సుహాస్ సక్సెస్ అందరికీ ఒక స్ఫూర్తి. ట్రైలర్ లో నేపధ్య సంగీతం బావుంది. ఛాయ్ బిస్కెట్ పేరులోనే ఒక ఎమోషన్ వుంది. పదేళ్ళ తర్వాత చాలా మంది దర్శకులు నటులు మేము ఛాయ్ బిస్కెట్ నుండే వచ్చామని చెప్పుకుంటారు. అనురాగ్ శరత్ ని చూస్తే చాలా గర్వంగా వుంది. ఈ సినిమా చాలా గొప్పగా ఆడాలి’’ అని కోరారు.


సుహాస్ మాట్లాడుతూ.. శరత్ , అనురాగ్, చంద్రు గారి కృతజ్ఞతలు. శరత్ , అనురాగ్ లేకపోతే నేను లేను. ఇంతమంచి సినిమాని నా దగ్గరకి తీసుకొచ్చిన ప్రశాంత్ కి కృతజ్ఞతలు. మ్యూజిక్ చేసిన శేఖర్ చంద్రకి, బిజియం చేసిన కళ్యాణ్ కి కృతజ్ఞతలు. ఎడిటర్ పీకే కి, డీవోపీ వెంకట్ రమణకి కృతజ్ఞతలు. ఫిబ్రవరి 3న సినిమా థియేటర్ లో రిలీజ్ అవుతుంది. ఇది నా మొదటి థియేట్రికల్ రిలీజ్ సినిమా. కలర్ ఫోటో థియేటర్ లో రాకవడం చాలా బాధగా వుంది. ఈ సినిమాతో వస్తున్నందుకు చాలా ఆనందంగా వుంది. సినిమా తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. సినిమా చూసిన వచ్చిన తర్వాత ఖచ్చితంగా రెండు మూడు గంటలు హ్యాంగోవర్ లో వుంటారు. ఈ ఇక్కడి వచ్చిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు’’ తెలిపారు.  


హను రాఘవ పూడి :  రైటర్ పద్మభూషణ్  ఎక్స్ ట్రార్డినరీ వుంది. మొదటి రోజే సినిమా చూడాలనిపించేత ఎక్సయిట్ మెంట్ కలిగించింది. శరత్, అనురాగ్ చాలా పెద్ద సినిమాల విజయంలో వారి భాగస్వామ్యం వుంది. వాళ్ళు ఎనిమిదేళ్ళుగా కలిసిపని చేయడం చాలా గొప్ప విషయం.  రైటర్ పద్మభూషణ్ లో గొప్ప మ్యాజిక్ వుంటుందని ట్రైలర్ చూస్తే అర్ధమౌతుంది. దర్శకుడు చాలా ఎక్స్ ట్రార్డినరీ గా తీశారు. అ,అ అందరికీ ఆల్ ది బెస్ట్’’ చెప్పారు.


శివ నిర్వాణ : ఇప్పుడున్న యవ నటుల్లో కెరీర్ ని ఎలా బిల్డ్ చేసుకోవాలో అనే దానికి సుహాస్ ఒక స్ఫూర్తి. తను ఎంచుకున్న కంటెంట్ చాలా వైవిధ్యంగా వుంటుంది. శరత్ , అనురాగ్ చాలా క్రియేటివ్ నిర్మాతలు. రైటర్ పద్మభూషణ్  ట్రైలర్ చాలా బావుంది. ఫిబ్రవరి 3న మీ అందరితో పాటే ఈ సినిమాని చూస్తాను. ఆల్ ది బెస్ట్ ’’ అన్నారు  


శశి కిరణ్ తిక్క : రైటర్ పద్మభూషణ్  ట్రైలర్ చాలా కూల్ గా పాజిటివ్ గా మంచి తెలుగు సినిమా నే వైబ్ ని ఇచ్చింది. శరత్, అనురాగ్ తో మేజర్ సినిమా చేశాం. చాలా ప్యాషన్ వున్న నిర్మాతలు. ఈ సినిమాని అమ్మతో కలసి చూస్తాను’’ అన్నారు.


టీనా మాట్లాడుతూ.. ఇది హృదయాన్ని హత్తుకునే చిత్రం. మీ అందరికీ నచ్చుతుంది. ఇది నా మొదటి సినిమా. ఇంత మంచి సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు. సుహాస్ తో పాటు ఈ సినిమాలో మిగతా నటీనటులతో కలసి నటించడం ఆనందంగా వుంది. ఫిబ్రవరి 3న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. మీ అందరూ తప్పకుండా చూడాలి’’ అన్నారు.


దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్ మాట్లాడుతూ.. ఛాయ్ బిస్కెట్, లహరి సఫిలిమ్స్ తో నా మొదటి సినిమా చేయడం చాలా ఆనందంగా వుంది. అనురాగ్ , శరత్ గారుసినిమా అంటే ప్యాషన్ వున్న నిర్మాతలు. సుహాస్ అన్న పేరు చెప్పకుండా నా గురించి నేను చెప్పలేను. కలర్ ఫోటో కి సహాదర్శకుడిగా పని చేశాను. ఇప్పుడు సుహాస్ తో దర్శకుడిగా  రైటర్ పద్మభూషణ్ చేశాను. ఈ సినిమాని ఒక ఫ్యామిలీ కోసం స్పెషల్ షో వేశాం. ‘పిల్లలకి చూపించాల్సిన సినిమా ఇది’ అని ప్రసంశించారు. ఇది నేను ఇప్పటివరకూ అందుకున్న బెస్ట్ కాంప్లీమెంట్. క్లాప్స్ తో పాటు క్యాష్ తీసుకొచ్చే చిత్రమిది. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది’’ అన్నారు.  


నిర్మాత శరత్ మాట్లాడుతూ.. ‘మేజర్’ లాంటి పెద్ద సినిమాని ఎ ప్లస్ ఎస్ మూవీస్ బ్యానర్ లో చేశాం.  కొత్త ప్రతిభని ప్రోత్సహించాలని ఛాయ్ బిస్కెట్ ఫిలిమ్స్ ప్రొడక్షన్ మొదలుపెట్టాం. ఈ సినిమాకి దాదాపు అందరూ కొత్తవాళ్ళే చేశారు. సుహాస్ కి ఇది తొలి థియేటర్ రిలీజ్ మూవీ. మీ అందరి సపోర్ట్ కావాలి’’ అన్నారు


నిర్మాత చంద్రు మాట్లాడుతూ.. లహరి మ్యూజిక్ 35 ఏళ్లుగా మ్యూజిక్ ఇండస్ట్రీ లో వుంది. తొలిసారి ఈ చిత్రంతో ప్రొడక్షన్ చేయడం ఆనందంగా వుంది. ఛాయ్ బిస్కెట్ తో అసోసియేట్ కావడం ఆనందంగా వుంది. మీ అందరి సపోర్ట్ కావాలి’’ అన్నారు.


రోహిణి మాట్లాడుతూ .. : రైటర్ పద్మభూషణ్  మంచి ఎంటర్ టైనర్. ఇలాంటి సినిమాలో భాగం కావడం చాలా ఆనందంగా వుంది. సుహాస్ అద్భుతమైన నటుడు.  ఫిబ్రవరి 3న అందరూ ఈ సినిమా చూసి ఎంజాయ్ చేయండి’’ అన్నారు. సందీప్ రాజ్, సాయి రాజేష్,  వినయ్ , ఎస్కేఎన్, వెంకటేష్ మహా, ఎడిటర్ పవన్ కళ్యాణ్, నాయక్ తదితరులు ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు.


తారాగణం: సుహాస్, టీనా శిల్పరాజ్, ఆశిష్ విద్యార్థి, రోహిణి మొల్లేటి, గోపరాజు రమణ, శ్రీ గౌరీ ప్రియ


టెక్నికల్ టీం :

రచన, దర్శకత్వం: షణ్ముఖ ప్రశాంత్

నిర్మాతలు: అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహర్

సమర్పణ: జి. మనోహరన్

బ్యానర్లు:ఛాయ్ బిస్కెట్ ఫిల్మ్స్, లహరి ఫిల్మ్స్

సంగీతం: శేఖర్ చంద్ర, కళ్యాణ్ నాయక్

డీవోపీ: వెంకట్ ఆర్ శాకమూరి

ఎడిటర్: కోదాటి పవన్ కళ్యాణ్, సిద్ధార్థ తాతోలు

సాహిత్యం: భాస్కరభట్ల

ఆర్ట్: ఎల్లయ్య ఎస్

కాస్ట్యూమ్ డిజైనర్: రజిని

ఎగ్జిక్యూటీవ్ ప్రొడ్యూసర్: సూర్య చౌదరి

పీఆర్వో : వంశీ-శేఖర్

కో-డైరెక్టర్: గోపి అచ్చర

క్రియేటివ్ ప్రొడ్యూసర్స్ : ఉదయ్-మనోజ్

Vishwak Sen’s Das Ka Dhamki Second Single Mawa Bro Unveiled

 Vishwak Sen’s Das Ka Dhamki Second Single Mawa Bro Unveiled



Dynamic hero Vishwak Sen is making his maiden Pan India film Das Ka Dhamki on a high budget with rich production values. Vishwak is the protagonist, director, and also producer of the movie. Nivetha Pethuraj is the leading lady opposite Vishwak Sen in the movie.


The musical promotions of the movie started on a chartbuster note with the first single Almost Padipoyindhe Pilla getting an enormous response. The video song also got an overwhelming response. Today, the makers unveiled the lyrical video of the second single Mawa Bro.


It’s Ram Miriyala’s special. The renowned singer scored a peppy number with lively beats and his vocals are lovely too. In fact, Ram Miriyala’s singing takes things to another level altogether. The tune is catchy and the lyrics by Kasarla Shyam is actually a great inner voice for every common man. Vishwak Sen looked lively in the song and his dances are a treat to watch. This will be another blockbuster number from the album.


Being produced by Karate Raju under Vanmaye Creations and Vishwaksen Cinemas banners, Prasanna Kumar Bezawada penned dialogues for the movie.


The film has cinematography handled by Dinesh K Babu, whereas Leon James scores the music and Anwar Ali is the editor.


Rao Ramesh, Hyper Aadi, Rohini, and Prithviraj are the other prominent cast of the movie which will release in Telugu, Tamil, Malayalam, and Hindi languages.


Das Ka Dhamki will hit the screens worldwide on February 17th, 2023.


Cast: Vishwak Sen, Nivetha Pethuraj, Rao Ramesh, Hyper Aadi, Rohini and Prithviraj


Technical Crew:

Director: Vishwak Sen

Producer: Karate Raju

Banners: Vanmaye Creations, Vishwaksen Cinemas

Dialogues: Prasanna Kumar Bezawada

DOP: Dinesh K Babu 

Music: Leon James

Editor: Anwar Ali 

Art Director: A.Ramanjaneyulu

Fights: Todor Lazarov-Juji, Dinesh K Babu, Venkat

PRO: Vamsi Shekar

The theatrical Trailer Of Writer Padmabhushan is out now

 The theatrical Trailer Of Writer Padmabhushan, starring Suhas and produced by Lahari Films and Chai Bisket Films is out now



The very talented Suhas is coming up with a wholesome family entertainer Writer Padmabhushan which will have its worldwide theatrical release on February 3rd. Tina Shilparaj is the female lead in this film directed by debutant Shanmukha Prashanth and produced by Chai Bisket Films, in association with Lahari Films. Anurag Reddy, Sharath Chandra, and Chandru Manohar are the producers and G. Manoharan presents it. 


The theatrical trailer of the movie is out now and it discloses the storyline. A middle-class youngster Padmabhushan hailing from Vijayawada is dreaming to become an acknowledged writer and he finally publishes his first book printed which becomes an utter flop. When everyone disparages him, Tina recognizes him as a great writer. But there is a twist in the tale, which brings troubles to the love story.


The storyline sounds refreshing, and so is the narrative. Right from the characterizations to the presentation of this wholesome family entertainer, Shanmukha Prashanth did a fine job. Suhas brings novelty with the hilarious portrayal of his character. The romantic track is also captivating. Tina Shilparaj looked charming on screen.


Venkat R Shakamuri’s cinematography is perfect for a film of this range, and the background score by Shekar Chandra and Kalyan Nayak is a big asset. On the whole, the trailer sets good expectations.


Cast: Suhas, Tina Shilparaj, Ashish Vidyarthi, Rohini Molleti, Goparaju Ramana, Sri Gouri Priya


Crew:

Writer & Director: Shanmukha Prashanth

Producers: Anurag Reddy, Sharath Chandra and Chandru Manohar

Presenter: G. Manoharan

Banners: Chai Bisket Films, Lahari Films

Music: Shekar Chandra and Kalyan Nayak

DOP: Venkat R Shakamuri

Editor: Kodati Pavan Kalyan, Siddhartha Thatholu

Lyrics: Bhaskarabhatla

Art: Yellayya S

Costume Designer: Rajini

Ex-Producer: Surya Chowdary

PRO: Vamsi-Shekar

Co-Director: Gopi Atchara

Creative Producers: Uday-Manoj

MegaPowerstar Ramcharan Stood as Fashion Icon at Golden Globe Red Carpet

 గోల్డెన్ గ్లోబ్ రెడ్ కార్పెట్‌పై ఫ్యాషన్ ఐకాన్‌గా మెగా ప‌వ‌ర్ స్టార్‌ రామ్ చ‌ర‌ణ్‌



ఇటీవ‌ల తెలుగు సినిమా రేంజ్‌లో ప్ర‌పంచానికి తెలియ‌జేస్తూ ట్రిపుల్ ఆర్ సినిమాలోని నాటు నాటు పాట‌కు ప్ర‌తిష్టాత్మ‌క‌మైన గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. రాజ‌మౌళి స‌హా ఎంటైర్ యూనిట్‌ను అంద‌రూ ప్ర‌శంసించారు. ఈ అవార్డుల ఫంక్ష‌న్‌ ప్ర‌పంచాన్ని ఆక‌ర్షించింది. ఈ త‌రుణంలో అభిమానులు, ప్రేక్ష‌కులు రెడ్ కార్పెట్‌పై మ‌న సెల‌బ్రిటీలు ఎంత స్టైలిష్ లుక్స్‌తో మెప్పించార‌నే విష‌యాన్ని ఆస‌క్తిగా గ‌మ‌నించారు. 


ఇండియాకు చెందిన ప్ర‌ముఖ ఫ్యాష‌న్ డిజైన‌ర్ త‌రుణ్ త‌హిలాని డిజైన్ చేసిన క్లాసిక్ డ్రెస్‌ను ధ‌రించి మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్ అంద‌రి దృష్టిని ఆక‌ర్షించారు. దీంతో మ‌న ఇండియ‌న్ స్టైల్‌ను గ్లోబ‌ల్ రేంజ్‌కు తీసుకెళ్లారు రామ్ చ‌ర‌ణ్‌. ఆ రెడ్ కార్పెట్‌పై ఫ్యాష‌న్ ఐకాన్‌గా త‌న‌దైన గుర్తింపును ద‌క్కించుకున్నారు. 



గోల్డెన్ గ్లోబ్ 2023 అవార్డ్స్ ఫంక్ష‌న్‌లో వ‌రుణ్ తేజ్ డ్రెస్సింగ్ స్టైల్ అంద‌రినీ ఆక‌ట్టుకోవ‌ట‌మే కాదు.. బెస్ట్ లిస్ట్ డ్రెస్డ్ లిస్ట్‌లోనూ చేరారు. ఈ లిస్టుకి ఎంపికైన ఇండియ‌న్ న‌టీన‌టుల లిస్టులో రామ్ చ‌ర‌ణ్ మాత్ర‌మే ఉండ‌టం విశేషం. రామ్ చ‌ర‌ణ్ అద్భుత‌మైన న‌టుడే కాదు.. ఆయ‌న ఫ్యాష‌న్‌, స్టైల్ అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంటుంది. ఈ కార‌ణంగా ఆయ‌న రిహానా, అండ్రూ గ్యారీ ఫీల్డ్‌, బిల్లీ పోర్ట‌ర్‌, జెరెమీ పోప్‌, పెర్సీ హైన్స్‌, జెన్నా ఓర్టెగా, మిచెల్లె యోహ్‌, మిచెల్లె జె రోడ్రిగ్‌, ఎమ్మా డి ఆర్సీ వంటి హాలీవుడ్ సెల‌బ్రిటీల లిస్టులో రామ్ చ‌ర‌ణ్ చేరారు.

Manoj Manchu 6ix Cinemas WHAT THE FISH' Announced

 Manoj Manchu,  6ix Cinemas , Varun Korukonda ’ WHAT THE FISH' Announced



Attention all movie lovers! Are you ready for a  heart-pumping, action-packed, and side-splittingly hilarious ride? Well, hold onto your seats. Rocking Star Manoj Manchu brings you a very special news


Manoj Manchu who's been on a 6-year hiatus is returning with more energy than ever with a new project that has been officially announced today. A debutant Varun has penned the story, and screenplay and will also be wielding the megaphone for the movie titled curiously as 'WHAT THE FISH'.


The announcement poster makes world-class vibes. The poster reveals intrinsic details of the key elements of the film , Manoj seems to be gearing up to face a lot of unknowns in this very intriguing poster which also shows a caricature of a girl with a goggle mask. Looks fit in the back pose, Manoj underwent a makeover and as we wait for some more time to witness his new get-up. 

Manam Manam Barampuram is the tagline of the movie.


“We're honored to have Manoj Manchu’s positive energy on set and can't wait for you to see what he brings to the party. We're thrilled to announce 'WHAT THE FISH' - our sincere attempt to bring you a visually aesthetic rib-tickling heart throbbing blend of dark comedy and high-octane thrilling family entertainer. The project comes from a sincere attempt to show culturally routed Indian content internationally ,” said director Varun.


The shooting of this cinematic adventure will take place in the beautiful city of Toronto and various locations across Canada for 75 days Talented Telugu actors and world-renowned cast and crew will be slowly revealed in the coming days.


This movie will be shot in various languages and is being geared to be available all over the world . “No matter where you're, we want you to experience our humble effort to create a masterpiece that is worth your every minute in the big cinemas. This is one movie you don't want to miss. So, mark your calendars and get ready for an exciting adventure with 'WHAT THE FISH',” 


'WHAT THE FISH' will be mounted on a large scale with high production values and top-notch technical standards. Stated to be released Pan -India and globally.More details of this ambitious project of our beloved Rocking Star Manoj to be made under the banner of 6ix Cinemas are awaited.


Cast: Manoj Manchu


Technical Crew:

Writer, Director: Varun

Banner: 6ix Cinemas & afilmbyv

Actor Bharath Interview About Hunt

'హంట్'లో యాక్షన్, క్రైమ్, థ్రిల్లర్ ఎలిమెంట్సుతో పాటు ఎమోషన్, ఫ్రెండ్షిప్ అన్నీ ఉంటాయి - భరత్ ఇంటర్వ్యూ



నైట్రో స్టార్ సుధీర్ బాబు కథానాయకుడిగా భవ్య క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత వి. ఆనంద ప్రసాద్ నిర్మించిన సినిమా 'హంట్'. మహేష్‌ దర్శకత్వం వహించారు. ఇందులో తమిళ హీరో భరత్ ప్రధాన పాత్రలో నటించారు. బాయ్స్, ప్రేమిస్తే, యువసేన సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువైన ఆయన... తొలిసారి స్ట్రెయిట్ తెలుగు సినిమా చేశారు. ఇందులో ఆయనది పోలీస్ రోల్. రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా భరత్ మీడియాతో ముచ్చటించారు. ఆ ఇంటర్వ్యూ విశేషాలు...


బాయ్స్, ప్రేమిస్తే, యువసేన చిత్రాలతో తెలుగులోనూ ఫేమస్ అయ్యారు మీరు? మరి తెలుగు చిత్రాల్లో నటించడానికి ఎందుకింత గ్యాప్ తీసుకున్నారు?

భరత్: నా మెయిన్ స్ట్రీమ్ తమిళ్. సో... అక్కడి సినిమాల మీదే ఎక్కువ కాన్సంట్రేట్ చేశా. వరుసగా అవకాశాలు వచ్చాయి. తమిళ సినిమాలతో బిజీగా ఉన్నా. దర్శకుడు మహేష్ వచ్చి ఈ స్క్రిప్ట్ చెప్పడంతో, కథ నచ్చి దాదాపు పన్నెండేళ్ల తర్వాత తెలుగులో మూవీ చేశా. పైగా... సుధీర్ బాబు నాకు మంచి ఫ్రెండ్. సీసీఎల్ లో ఇద్దరం కలిసి క్రికెట్ మ్యాచులు కూడా ఆడాం. శ్రీకాంత్ గారు కూడా సీసీఎల్ వల్ల కాస్త క్లోజ్. సో.. అన్నీ కుదిరి ఈ సినిమా ఓకే చేశా.


హంట్ మూవీ కథ ఎలా ఉండబోతోంది? మీ పాత్ర ఏంటి?

భరత్: కథ మా ముగ్గురి (భరత్, శ్రీకాంత్, సుధీర్ బాబు) చుట్టూ తిరుగుతుంది. ఇందులో ఆర్యన్ దేవ్ అనే ఐపీఎస్ ఆఫీసర్ గా నటించా. నేను తమిళంలో పోలీసుగా నటించిన కాళిదాసు మూవీ నచ్చి డైరెక్టర్ మహేష్ ఈ రోల్ ఇచ్చాడు. 'హంట్'లో యాక్షన్, క్రైమ్, థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో పాటు ఎమోషన్, ఫ్రెండ్ షిప్ అన్నీ ఉంటాయి. ఈ సినిమా తెలుగులోనూ నా మార్కెట్ కి హెల్ప్ అవుతుందన్న నమ్మకం ఉంది. 


ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్ళు అవుతోంది. నటుడిగా కాకుండా హీరోగా కెరీర్ పరంగా సంతోషంగానే ఉన్నారా?

భరత్: కోలీవుడ్ పరంగా సంతృప్తిగానే ఉన్నా. ఇండస్ట్రీలో మన ప్లేస్ ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరూ చెప్పలేరు. సో... నటుడిగా ఫ్లాపులు, హిట్లతో కంటిన్యూగా ట్రావెల్ చేస్తున్నా. అయితే, ప్రతి మూవీ ప్రాసెస్ ను ఎంజాయ్ చేస్తూ వస్తున్నా. ఒక నటుడిగా అదే నాకు ఇంపార్టెంట్. 


తమిళ్, తెలుగు, మళయాళం... ఇలా మూడు భాషల్లోనూ నటిస్తున్నారు. వీటిల్లో మిగతా ఇండస్ట్రీలకీ, టాలీవుడ్ కి ఎలాంటి తేడాలు ఫీలయ్యారు?

భరత్: స్టార్ట్, కెమెరా, యాక్షన్... ఏ భాష అయినా, ఏ ఇండస్ట్రీ అయినా అంతే! తేడాలంటూ ఏమీ పెద్దగా ఉండవు. కానీ, గత అయిదారేళ్లుగా తెలుగు సినిమాల స్కోప్, మార్కెట్ పెరిగింది. సరికొత్త కంటెంటుతో లార్జన్ దేన్ లైఫ్ కథలు వస్తున్నాయి. ఎట్ ది సేమ్ టైమ్... ఇక్కడ సినిమాలు మిగతా సౌత్ భాషల్లో, అక్కడి సినిమాలు ఇక్కడా రీమేక్ అవుతున్నాయి. సో... ఒక ఇండస్ట్రీలో  విజయవంతమైన చిత్రాలను మరో ఇండస్ట్రీ రీమేక్ చేస్తున్నది.


మీ గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమా కోసం లుక్ బాగా చేంజ్ చేసినట్టున్నారు?

భరత్: తమిళ్ మూవీ కాళిదాసులో నా లుక్ చూసి డైరెక్టర్ మహేష్ ఈ మూవీలోనూ అలానే ఉండాలనుకున్నారు. ఆ సినిమా హిట్ కాబట్టి సెంటిమెంట్ కూడా వర్కవుటవుతుందని అదే లుక్‌తో నటించా. 


ఈ సినిమా కోసం ఎక్కడెక్కడ షూట్ చేశారు? ఎలాంటి లొకేషన్సులో చిత్రీకరించారు?

భరత్: కథ ప్రధానంగా హైదరాబాద్ లోనే నడుస్తుంది. కొన్ని యాక్షన్ పార్ట్స్ హైదరాబాద్ సహా పారిస్ లో కూడా షూట్ చేశాం. కథకు సూటయ్యేలా, స్క్రీన్ ప్లేకు కనెక్టయ్యేలా యాక్షన్ సీన్స్ బాగా డిజైన్ చేశారు.


భవ్య క్రియేషన్స్, నిర్మాత ఆనంద ప్రసాద్ గారి గురించి...

భరత్: ఖర్చుకు వెనుకాడకుండా భవ్య క్రియేషన్ చాలా లావిష్, రిచ్‌గా ఫిల్మ్ తీశారు. యాక్షన్ ఎపిసోడ్స్ కోసం ఫారిన్ యాక్షన్ కొరియోగ్రాఫర్స్ ను తీసుకు వచ్చారు. ప్రేక్షకులకు మంచి సినిమా అందించాలని ఆలోచించే నిర్మాత ఆయన.


ఈ మూవీకి సీక్వెల్ ప్లాన్స్ ఏమైనా అనుకున్నారా?

భరత్: ప్రస్తుతం ఈ ప్రాజెక్టుపై మాత్రం పాజిటివ్ గా ఉన్నాం. రిలీజయ్యాక ఆడియెన్స్ ఆదరిస్తే, నిర్మాతలూ ఓకే అనుకుంటే సీక్వెల్ ఉంటుందేమో చూడాలి. 


20 ఏళ్లలో చాలా పాత్రలు చేశారు. ఫలానా పాత్ర చేయాలని బలంగా కోరుకున్న రోల్స్ ఏవైనా ఉన్నాయా?

భరత్: అందరూ యాక్షన్, ఎమోషనల్ అండ్ రొమాంటిక్ స్క్రిప్ట్సుతోనే నన్ను అప్రోచ్ అవుతున్నారు. కానీ నాకు పూర్తి స్థాయిలో ఓ కామెడీ మూవీలో నటించాలనుంది. నేను ఇప్పటివరకూ అలాంటి పాత్ర చేయలేదు. సో.. నేనసలు చేయగలనా? లేదా? అన్న సందేహం కూడా తీరినట్టుంటుంది. ఒక కంప్లీట్ రా ఏజెంట్ గా కూడా నటించాలనుంది. అలాంటి కథలొస్తే కచ్చితంగా చేస్తా.


తెలుగు సినిమాలు తరచుగా చూస్తుంటారా? టాలీవుడ్ లో ఎవరితో కలిసి వర్క్ చేయాలనుంది?

భరత్: రెగ్యులర్ గా చూడను. రాజమౌళి, త్రివిక్రమ్, సుకుమార్.. వీళ్ల డైరెక్షనంటే బాగా ఇష్టం. అల్లు అర్జున్ తో కలిసి ఓ సినిమాలో నటించాలనుంది. గంగోత్రి నుంచి ఆయన జర్నీని చూస్తున్నాను. అప్పట్లో ఆ మూవీ రీమేక్ లో నేను చేయాల్సింది. నటుడిగా ఆయనంటే ఇష్టం. 

VBVK vs VVIT: Vinaro Bhagyamu Vishnu Katha team innovative promotions

 VBVK vs VVIT: Vinaro Bhagyamu Vishnu Katha team innovative promotions



Young and promising hero Kiran Abbavaram who is attracting the youth with his new-age stories is coming with an interesting intense action drama Vinaro Bhagyamu Vishnu Katha. The hero's name is Vishnu, the movie's title 'Vinaro Bhagyamu Vishnu Katha' is completely justified.


The film reached into everyone's heart and mind with the promotions. The team is currently working on more innovative and effective promotions to reach the masses. As part of that, the team visited VVIT college in Guntur today. The team had a fun and exciting cricket match against the VVIT college cricket team.


Surprisingly, the man of the match released the film's second single, Oh Bangaram, a melodious magic. The team is working hard to ensure that every piece of content reaches everyone. And the team's innovative promotions have received a tremendous response and love from netizens.


GA 2 pictures always surprises audience with different content films and unique promotions. The film will be released in theatres worldwide on February 17th, 2023.  Audience are expecting these kind of promotions more from the makers.


Murali Kishore Abburu is the director. Bunny Vas bankrolled this movie and Allu Aravind is presenting the film. Kashmira is the heroine while Murali Sharma is doing a key role. Chaitan Bharadwaj is scoring the music for the film. Daniel Viswas is the director of photography. Marthand K Venkatesh is the editor.

Disney+ Hotstar Reveals The First Look Of 'Hansika's Love Shaadi Drama'

 DISNEY+ HOTSTAR REVEALS THE FIRST LOOK OF 'HANSIKA'S LOVE SHAADI DRAMA'



One of Indian cinema's most popular actresses, Hansika Motwani, broke a lot of hearts when she chose to wed her friend Sohael Khaturiya on December 4th last year at Jaipur’s Mundota Fort and Palace. Hansika and Sohael Khaturiya's wedding was a grand affair that made headlines across the country.

Now, for the first time ever, fans will get a glimpse of the celebrations as Disney+ Hotstar brings to you the festivities, drama, and excitement as it happened behind the scenes, leading up to the dream day.  

Hotstar Special show 'Hansika's Love Shaadi Drama' will showcase everything that happened from the time the actress announced her decision to tie the knot with Sohael, as an army of wedding planners, designers and the families race against time to pull off a fairy tale wedding in just six weeks, that was truly spectacular in every sense of the word. Hansika and her family also address the scandal that surfaced prior to her wedding, which threatened to derail her dream day.

Disney+ Hotstar along with Hansika have revealed the first look of the Hotstar Specials show with the release date slated to be announced very soon.

 

About Disney+ Hotstar:


Disney+ Hotstar (erstwhile Hotstar) is India’s leading streaming platform that has changed the way Indians watch their entertainment - from their favorite TV shows and movies to sporting extravaganzas. With the widest range of content in India, Disney+ Hotstar offers more than 100,000 hours of TV Shows and Movies in 8 languages and coverage of every major global sporting event.

Sindhooram Trailer Launched

 సిందూరం ట్రైలర్ విడుదల !!!




శివ బాలాజీ, ధర్మ, బ్రిగిడా సాగ ప్రధాన తారాగణంగా శ్యామ్ తుమ్మలపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం సిందూరం. జనవరి 26న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు చిత్ర యూనిట్. 


ట్రైలర్ చూస్తుంటే ఇదొక ఇంటెన్స్ జానర్ అనిపిస్తుంది. *పోలీసులకు , నక్షలైట్లకు మధ్య జరిగే ఒక కథాంశంగా దర్శకుడు ఈ సినిమాను రియాలిస్టిక్ అప్రోచ్, క్వాలిటి మేకింగ్ తో తీర్చిదిద్దారు.* అలాగే పొలిటికల్ టచ్, ఒక చిన్న లవ్ స్టొరీ ఈ సినిమాలో అంతర్లీనంగా ఉండబోతున్నట్లు ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది.


నక్సల్స్ పాయింట్ తో ఉద్యమం నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి. హిస్టరీలో జరిగిన కొన్ని రియాలిటీ సన్నవేశాలను సిందూరం సినిమా తెరకెక్కింది. ఉద్యమ నేపథ్యం, రాజకీయం, ప్రేమకథ ఇందులో ఉంటాయి. ఓవర్ఆల్  గా ఇది నక్సల్ ఇన్ఫార్మర్ కథగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సిందూరం ఒక హై ఇంటెన్స్ సినిమాగా చెప్పుకోవచ్చు. 



ఒక నిజాన్ని అందరికి అర్థం అయ్యే విధంగా దర్శకుడు శ్యామ్ తుమ్మలపల్లి ఈ సినిమాలో చూపించడం జరిగింది.  హీరో ధర్మ మహేష్ నూతన హీరో అయినప్పటికీ ఎంతో అనుభవం కిలిగిన నటుడిలా హావభావాలు పాలికించాడు. శివ బాలాజీ రోల్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. తమిళ్ లో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న బ్రిగిడా సాగా ఈ సినిమాతో తెలుగులో పరిచయం కాబోతోంది. ఫణి, జోష్ రవి కామెడీ ఈ సినిమాలో చక్కగా కురిరింది. ప్రతి ఆర్టిస్ట్ చాలా ఫోకస్ తో ఈ సినిమా చేశారు. ట్రైలర్ లో కిషోర్ డైలాగ్స్ ఆలోచింపజేస్తున్నాయి. నిర్మాత ప్రవీణ్ రెడ్డి జంగా ఎక్కడా రాజీ పడకుండా సినిమాను నిర్మించారు.  సంగీత దర్శకుడు హరి గౌరవ మ్యూజిక్ ఈ సినిమాకు మరో అసెట్ అవుతుంది. కేశవ సినిమాటొగ్రఫీ బాగుంది.


నటీనటులు: శివ బాలాజీ, ధర్మ, బ్రిగిడ సాగ(పవి టీచర్)


సాంకేతిక నిపుణులు:

బ్యానర్: శ్రీ లక్ష్మీ నరసింహ మూవీ మేకర్స్

డైరెక్టర్: శ్యామ్ తుమ్మలపల్లి

నిర్మాత: ప్రవీణ్ రెడ్డి జంగా

సహా నిర్మాతలు:  చైతన్య కందుల, సుబ్బారెడ్డి.ఏం

రైటర్: కిషోర్ శ్రీ కృష్ణ

సినిమాటోగ్రఫీ: కేశవ్

సంగీతం: హరి గౌర

ఎడిటర్: జస్విన్ ప్రభు

ఆర్ట్: ఆరే మధుబాబు

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రామ బాలాజీ.డి

పీఆర్ఒ: శ్రీధర్


Varuntej Gandeevadhari Arjuna Motion Poster Launched

 మెగా ప్రిన్స్ వరుణ్ కథానాయకుడిగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో భారీ చిత్రం ‘గాండీవధారి అర్జున’ మోష‌న్ పోస్ట‌ర్ రిలీజ్‌



డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలను చేసే యువ కథానాయకుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా బ్రిలియంట్ ఫిల్మ్ మేకర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రానికి ‘గాండీవధారి అర్జున’ అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. VT 12గా గ‌త ఏడాది అక్టోబ‌ర్‌లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభ‌మైంది. గురువారం వ‌రుణ్ తేజ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ సినిమా మోష‌న్ పోస్ట‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది.


మోష‌న్ పోస్ట‌ర్‌ను గ‌మనిస్తే మాస్క్ ధ‌రించిన మ‌నుషులు కొంద‌రు ఓ రాజ భ‌వ‌నంలోనికి ప్ర‌వేశించ‌టానికి ప్ర‌య‌త్నిస్తుంటారు. అలాంటి సంద‌ర్భంలో బాంబుల మోత‌, గ‌న్ ఫైరింగ్ న‌డుమ వ‌రుణ్ తేజ్ యాక్ష‌న్ మోడ్‌లో క‌నిపిస్తున్నారు. ఈ మోష‌న్ పోస్ట‌ర్ గ్లింప్స్‌లోనే ‘గాండీవధారి అర్జున’ అనే టైటిల్‌ను రివీల్ చేశారు. ఇందులో మ‌న మెగా ప్రిన్స్ సెక్యూరిటీ ఎక్స్‌ప‌ర్ట్‌గా న‌టిస్తున్నారు. ఎదుటి వారిని ప్ర‌మాదాల బారి నుంచి కాపాడే రోల్‌లో వ‌రుణ్ తేజ్ న‌టించ‌టం వ‌ల్ల ఈ టైటిల్‌ను ఎంచుకున్న‌ట్లు తెలుస్తుంది.


ఎన్నో స‌క్సెస్‌ఫుల్ చిత్రాల‌కు సంగీతాన్ని అందించిన మిక్కి జె.మేయ‌ర్ ఈ చిత్రానికి సంగీత సార‌థ్యం వ‌హిస్తున్నారు. ఆయ‌న టెరిఫిక్ బ్యాగ్రౌండ్ స్కోర్ ఆడియెన్స్‌ను ఆక‌ట్టుకుంటోంది. వ‌రుణ్ తేజ్‌, ప్ర‌వీణ్ స‌త్తారు కాంబోలో వ‌స్తున్న తొలి చిత్ర‌మిది. ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌ను ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర బ్యాన‌ర్‌పై సీనియర్ నిర్మాత బి.వి.ఎస్‌.ప్ర‌సాద్ నిర్మిస్తున్నారు.