Latest Post

A Different Love Saga Yemaipothaney Releasing Grandly On 1st July

 A Different Love Saga Yemaipothaney Releasing Grandly On 1st July



Although there are films are different genres are coming, a special interest is there on love entertainers. The youthful romantic entertainers which give a pleasant feel to audience become successful at box office. Yemaipothaney is one such feel good love story.


Amar Lathu, Chandini Pournami are the lead pair in the movie, where Naresh Reddy, Shiva Narishetti, Saripalli Satish, Sujatha, Mahendranath, Bhale Rao and Ravali will be seen in important roles.


The film has completed all the formalities including censor and it received U/A certificate. Suresh Kumar Kusireddy, besides directing, has also produced the movie for which music is by Vasanth G. K Venkatesh handled the cinematography, while Shiva Sarvani is the editor.


Yemaipothaney is now all set for a grand release on 1st July .


While speaking on the occasion, director Suresh Kumar said, “I hope, the movie made as a love saga will enthral the audience. The response for the songs was overwhelming. Also, the response for the recent premiere show was memorable. Similarly, the positive response has given me a lot of confidence on this movie. There are some good interesting elements in this movie. Everyone who starred and worked on the film was also very supportive. The film is set to release on 1st July.”


Cast: Amar Lathu, Chandini Pournami, Vijay Ram, J Naresh Reddy, Shiva Narishetti, Saripalli Satish, Sujatha, Mahendranath, Bhale Rao, Ravali etc.


Technicians:

Writer, Director & Producer - Suresh Kumar Kusireddy

Music - Vasanth G

Cinematography - K. Venkatesh

Editor - Shiva Sarvani

Co-Director - Nani Babu

DI - Aryan Mouli (Art Color Lab)

Mixing - Vishnu (Karthikeya Studio)

PRO: Sai Satish, Parvatineni Rambabu

Director Jeevan reddy About Chor Bazar Movie

 "చోర్ బజార్" కంప్లీట్ కమర్షియల్ ఎంటర్ టైనర్ - దర్శకుడు జీవన్ రెడ్డి




"దళం", "జార్జ్ రెడ్డి" చిత్రాలతో ప్రతిభ గల దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు జీవన్ రెడ్డి. ఆకాష్ పూరి హీరోగా ఆయన రూపొందించిన కొత్త సినిమా "చోర్ బజార్". గెహనా సిప్పీ నాయికగా నటించింది. యూవీ క్రియేషన్స్ సంస్థ సమర్పణలో ఐవీ క్రియేషన్స్ పతాకంపై వీఎస్ రాజు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలు తెలిపారు జీవన్ రెడ్డి. ఆయన మాట్లాడుతూ..


- నా గత చిత్రాలైన దళం, జార్జ్ రెడ్డికి భిన్నంగా పూర్తి ఎంటర్ టైన్ మెంట్ తో రూపొందించిన చిత్రమిది. బ్లడ్ షెడ్ లేకుండా వినోదాత్మక సినిమా చేయాలని భావించే ఈ చిత్రాన్ని తెరకెక్కించా. ఇది జార్జ్ రెడ్డి సినిమా కంటే ముందు సిద్ధమైన కథ. ప్రతి ఫ్రేమ్ కలర్ ఫుల్ గా ఉంటుంది. దాదాపు 35 రోజులు రాత్రి పూట షూటింగ్ చేశాం. అయినా సన్నివేశాలన్నీ బ్రైట్ గా, కలర్ ఫుల్ గా వచ్చాయంటే దానికి మా సినిమాటోగ్రాఫర్ జగదీశ్ టాలెంట్ కారణం.


- చోర్ బజార్ కు నేను వెళ్తుండేవాడిని. అక్కడి మనుషుల స్వభావం ఆకట్టుకుంది. వాళ్లు వస్తువులు దొంగతనం చేయరు. మనం వద్దనుకుని పడేసిన వస్తువులను సేకరించి అక్కడ తక్కువ ధరలకు అమ్ముతుంటారు. మా సినిమా షూటింగ్ కోసం అక్కడి నుంచి చాలా వస్తువులు లోడ్ లలో తెప్పించాం. ఏమాత్రం గుర్తింపు లేని మనుషులు వారు. ఆధార్ కార్డులు కూడా ఉండవు. వాళ్లను అడిగితే మాకు ఓటు హక్కు లాంటి కనీస గుర్తింపు లేదని బాధపడుతుంటారు. ఇలాంటి అంశాల్ని సినిమాలో ప్రస్తావించాం.


- చోర్ బజార్ లో నేను చూసిన మనుషులు రాత్రంతా బిజినెస్ చేసి, పగలు నిద్రపోతుంటారు. పగలో జీవితం, రాత్రి మరో జీవితం గడుపుతుటారు. ప్రతి ఒక్కరూ ఒక్కో హీరోను అభిమానిస్తారు. ఆ స్ఫూర్తితోనే మా చిత్రంలో హీరోకు బచ్చన్ సాబ్ అనే పేరు పెట్టాం. రికార్డుల కోసం తాను చేసే వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఈ సినిమాలో పాత్రలన్నీ సహజత్వానికి దగ్గరగా ఉంటూ ఫుల్ కమర్షియల్ గా సాగుతుంటాయి.


- నాయికకు మూగ పాత్ర ఇవ్వడానికి కారణం. ఆమెకు మాట్లాడటం రాకున్నా ఇప్పుడున్న టెక్నాలజీ, సోషల్ మీడియా ద్వారా మాట్లాడించాం. తను ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు సినిమాల డైలాగ్స్ వినిపిస్తూ చెబుతుంది. సినిమా ప్రధానంగా లవ్ స్టోరి అయినా..ఒక విలువైన డైమండ్ చుట్టూ తిరుగుతుంది. వంద కోట్ల రూపాయల విలువైన డైమండ్ పోయినా అది చోర్ బజార్ లో ప్రత్యక్షమవుతుంది. కానీ అక్కడి వాళ్లకు దాని విలువ తెలియదు. పది రూపాయలకే అమ్ముతుంటారు. ఈ డైమండ్ చుట్టూ డ్రామా, ఫన్ క్రియేట్ అవుతాయి.


-  ఆకాష్ పూరి నేను అనుకున్న పాత్రకు వందశాతం న్యాయం చేశాడు. అతను వాయిస్, యాక్షన్, పాటల్లో డాన్సులు, పర్మార్మెన్స్ ఇలా పర్పెక్ట్ గా బచ్చన్ సాబా పాత్రను పోషించాడు. నేను చెప్పింది చెప్పినట్లు నటించాడు. నాకంటే ముందే సెట్ కు వచ్చేవాడు. అంత కమిట్ మెంట్ ఉన్న హీరో. పూరి జగన్నాథ్ మంచి వ్యక్తి అనుకుంటే అతని కంటే ఆకాష్ ఇంకా మంచోడు అనిపించింది. ఈ కథ చెప్పేందుకు పూరి జగన్నాథ్ ను కలిస్తే.. రెండు సినిమాలు చేశావు కదా నువ్వు అనుకున్నట్లు తీయ్ అన్నారు కథ కూడా వినలేదు. మా మీద అంత నమ్మకం పెట్టుకున్నారు.


- నాకు సక్సెస్ ను క్యాష్ చేసుకోవడం రాదు. జార్జ్ రెడ్డి తర్వాత ఆ క్రేజ్ ను ఉపయోగించుకోలేదని మిత్రులు అంటుంటారు. నా స్వభావం అంతే. మనసుకు నచ్చిన కథలను తెరకెక్కిస్తుంటా. కెరీర్ లెక్కలు వేసుకోవడం రాదు. సినిమాలు లేకపోతే ఊరెళ్లి వ్యవసాయం చేసుకుంటా. ప్రతి సినిమాకు పూర్తి అంకితభావంతో పనిచేస్తుంటాను.


- నాకు గురువు ఆర్జీవీ..అయితే ఇండస్ట్రీలో ప్రతి దర్శకుడితో స్నేహం ఉంది. ఫోన్ చేసి మాట్లాడుతుంటాను. త్వరలో ఓ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ చేయబోతున్నాను. ఆ వివరాలు కొద్ది రోజుల్లో వెల్లడిస్తా.

Tees Mar Khan" Producer Nagam Tirupati Reddy Visited Tirumala Tirupati Temple

 Tees Mar Khan" Producer Nagam Tirupati Reddy Visited Tirumala Tirupati Temple



Young and promising hero Adi Saikumar's latest film 'Tees Mar Khan' features Payal Rajput playing the heroine, while Sunil and Poorna in important roles. The film is directed by Kalyanji Gogana, who enthralled the audience with a different storyline with his last movie Natakam. Leading businessman Nagam Tirupati Reddy is producing the film under the banner of Vision Cinemas as Production No.3.


Meanwhile, the producer along with his friends visited Tirumala Tirupati temple and offered special prayers to the presiding deity, Lord Venkateswara Swamy, on Monday. Seeking blessings of the god, the producers wished for the success of the movie.


Every update coming from the team raised expectations on the movie. The recently released teaser has got millions of views with massive response. The video indeed showed how powerful Aadi’s role is going to be in the movie. Aadi showed different variations as a student, rowdy and a police officer. Hero elevation scenes, the romantic scenes with Payal Rajput pleased youth. The teaser increased curiosity on the movie which is already carrying enthusiastic reports.


Sai Kartheek, who has composed music for several superhit films, has scored the music, while Bal Reddy is the cinematographer and Manikanth takes care of editing. The release date of this movie will be announced very soon.



Cast: Aadi Saikumar, Payal Rajput, Sunil, Poorna and others.


Crew:

Banner: Vision Cinemas

Director: Kalyanji Gogana 

Producer: Nagam Tirupathi Reddy

Executive Producer: Tirumala Reddy

Music: Sai Kartheek

Editor: Manikanth

Cinematographer: Bal Reddy

PRO: Sai Satish, Parvataneni Rambabu

Maayon Releasing Grandly On July 7th

 “కట్టప్ప” సత్యరాజ్ కుమారుడు సిబిరాజ్ హీరోగా నటించిన

ప్రతిష్ఠాత్మక  “మాయోన్” చిత్రం జూలై 7 న గ్రాండ్ రిలీజ్



“కట్టప్ప” సత్యరాజ్ కుమారుడు సిబిరాజ్ హీరోగా యువ దర్శకుడు కిషోర్ దర్శకత్వంలో రూపొందిన ప్రతిష్ఠాత్మక చిత్రం “మాయోన్” ఈ చిత్ర హక్కులను మూవీమ్యాక్స్  అధినేత ప్రముఖ నిర్మాత మామిడాల శ్రీనివాస్ సొంతం చేసుకున్నారు. “మాయోన్” చిత్రాన్ని తెలుగు రాష్ట్రాలలో జూలై 7న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్బంగా 


చిత్ర నిర్మాత మామిడాల శ్రీనివాస్ మాట్లాడుతూ..  పురాతన దేవాలయానికి సంబంధించిన ఒక రహస్య పరిశోధన నేపథ్యంలో  హై టెక్నికల్‌ వాల్యూస్‌ తో రూపొందిన మిస్టరీ థ్రిల్లర్‌ “మాయోన్” చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నందు కు చాలా సంతోషంగా ఉంది. గాడ్‌ వెర్సస్‌ సైన్స్‌ మెయిన్‌ థీమ్‌గా మిస్టరీ థ్రిల్లర్‌ గా రూపొందిన ఈ చిత్రాన్ని నిర్మాత అరుణ్ మోజి మాణికం భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఆయనే ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే రాయడం విశేషం. కిషోర్ ఎన్ దర్శకత్వం వహించిన ఈ మిస్టరీ థ్రిల్లర్‌కు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ‘U’ సర్టిఫికేట్ మంజూరు చేసింది . ఈ సర్టిఫికేట్ మంజూరు చేసేటప్పుడు CBFC చిత్రానికి ఎలాంటి కట్‌లను సూచించ లేదు. అలాగే ఈ చిత్రానికి మాస్ట్రో ఇళయరాజా సంగీతం ప్రధాన ఆకర్షణ అని చెప్పవచ్చు. ఇప్పటికే ఇసైజ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన పాటలకు సంగీత ప్రియుల నుండి మంచి స్పందన లభించింది.హై టెక్నికల్‌ వాల్యూస్‌ తో రూపొందిన ఈ చిత్రానికి ఫోటోగ్రాఫీ స్పెష్ ఎస్సెట్ గా నిలుస్తుంది.ప్రముఖ కెమెరామ్యాన్‌ రాంప్రసాద్ “మాయోన్”  చిత్రాన్ని సెల్యూలాయిడ్ వండర్ గా మలిచారు.ఈ చిత్రంలో హీరో సిబిరాజ్ ‘అర్జున్’ అనే ఆర్కియాలజిస్ట్ గా నటిస్తుండగా, తాన్య రవిచంద్రన్ ఎపిగ్రాఫిస్ట్ పాత్రలో కనువిందు చేయనుంది. ఇందులో నటించిన సత్యరాజ్ కుమారుడు సిబిరాజ్ కు మంచి భవిష్యత్త్ ఉంటుంది. “మాయోన్” చిత్రాన్ని జూలై 7 న తెలుగు రాష్ట్రాలలో ధియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ చేస్తామని అన్నారు.



చిత్ర హీరో శిబిరాజ్ మాట్లాడుతూ.. ఆద్యంతం ఉత్కంఠభరితంగా రూపొందిన “మాయోన్” తెలుగు ప్రేక్షకులకు విజువల్ వండర్గా ఉంటుందని, అందరినీ తప్పకుండా అలరిస్తుందని అన్నారు.


నటీ నటులు 

సిబిరాజ్, తాన్య రవిచంద్రన్,రాధా రవి, KS రవికుమార్, SA చంద్రశేఖర్, భగవతి పెరుమాళ్ (బక్స్), హరీష్ పెరడి,  అరాష్ షా తదితరులు 


సాంకేతిక నిపుణులు 

దర్శకత్వం : కిషోర్ ఎన్ 

నిర్మాత : మామిడాల శ్రీనివాస్,అరుణ్ మోజి మాణికం

పి. ఆర్. ఓ : మధు వి. ఆర్

Gurthundha Seethakalam Releasing on July 15th

 టీనేజ్, కాలేజ్, యూత్ లైఫ్ లో జరిగే ప్రేమకథల సమహారమే "గుర్తుందా శీతాకాలం", జూలై 15న ప్రపంచవ్యాప్తంగా భారీ విడుదల 



టాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ యంగ్ హీరో సత్యదేవ్, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా నాగ శేకర్ తెరకెక్కిస్తున్న సినిమా 'గుర్తుందా శీతాకాలం'. ప్ర‌తీ ఒక్క‌రు త‌మ జీవితంలో సెటిల్ అయిన తర్వాత కొన్ని విష‌యాల్ని ఎప్ప‌టికీ మ‌రిచిపోరు. ముఖ్యంగా టీనేజ్, కాలేజ్ ఆ తర్వాత వ‌చ్చే యూత్ లైఫ్‌లో జ‌రిగే సంఘ‌ట‌న‌లు జీవితాంతం గుర్తుకు వ‌స్తూనే ఉంటాయి. ఇలాంటి ఆహ్లాద‌క‌ర‌మైన సంఘ‌ట‌ణ‌లు ప్రేక్ష‌కుల‌కి గుర్తు చేసే ఉద్దేశంతో నాగ‌శేఖ‌ర్ మూవీస్ బ్యాన‌ర్, మణికంఠ ఎంటర్‌టైన్మెంట్స్, వేదాక్షర ఫిల్మ్స్ బ్యానర్స్‌పై భావ‌న‌ ర‌వి, నాగశేఖర్, రామారావు చింతపల్లి, ఎమ్ ఎస్ రెడ్డి, చిన‌బాబు సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా గుర్తుందా శీతాకాలం. ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన రామారావు చింతపల్లి గారు వరస సినిమాలతో ఇండస్ట్రీలో తన మార్క్ చూపించుకుంటున్నారు. క్రేజీ ప్రాజెక్టులను ఆయన నిర్మిస్తూ హ్యాపెనింగ్ ప్రొడ్యూసర్‌గా మారుతున్నారు. గుర్తుందా శీతాకాలం నిర్మాణంలో ఈయన భాగస్వామ్యం చాలా ఉంది. ఇప్ప‌టికే ఈ సినిమా టైటిల్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. టాలెంటెడ్ హీరో స‌త్యదేవ్, త‌మ‌న్నా, మేఘా ఆకాష్, కావ్య‌శెట్టి తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు. దాంతో ఈ సినిమాపై ఆసక్తి బాగా పెరిగిపోయింది. ఇండ‌స్ట్రీలో వ‌ర్గాల్లోనూ ఈ సినిమాపై ప్ర‌త్యేక ఆస‌క్తి నెల‌కొంది. క‌న్న‌డ‌లో విడుద‌లై సూప‌ర్ హిట్ అయిన ‘ల‌వ్ మాక్‌టైల్’ ఆధారంగా ‘గుర్తుందా శీతాకాలం’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ సాంగ్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అందులో సత్యదేవ్, తమన్నా కెమిస్ట్రీ ఈ పాటకు హైలైట్. ఈ పాట అభిమానులకే కాదు అందరికీ బాగా నచ్చేస్తుంది. సినిమాను జులై 15న విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు దర్శక నిర్మాతలు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు చిత్రయూనిట్. 


నటీనటులు:


స‌త్య‌దేవ్, త‌మ‌న్నా, కావ్య శెట్టి, మేఘా ఆకాష్, ప్రియద‌ర్శి త‌దిత‌రులు


టెక్నికల్ టీం: 


స్కీన్ ప్లే, డైరెక్ష‌న్ - నాగ‌శేఖ‌ర్

బ్యాన‌ర్ - నాగశేఖ‌ర్ మూవీస్

స‌మ‌ర్ప‌కులు - ఎమ్ ఎస్ రెడ్డి, చిన‌బాబు

నిర్మాతలు - భావ‌న ర‌వి, నాగ శేఖర్, రామారావు చింతపల్లి

ప‌బ్లిసిటీ డిజైన‌ర్స్ - అనిల్, భాను

కొరియోగ్రఫి - వీజేశేఖ‌ర్

లైన్ ప్రొడ్యూస‌ర్స్ - సంప‌త్, శివ ఎస్. య‌శోధ‌ర‌

ఎక్సీక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ - న‌వీన్ రెడ్డి

డైలాగ్స్ - ల‌క్ష్మీ భూపాల్

మ్యూజిక్ - కాల‌భైర‌వ‌

ఎడిటిర్ - కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు

సినిమాటోగ్రాఫ‌ర్ - స‌త్య హెగ్డే

స్టంట్స్ - వెంక‌ట్

PRO - ఏలూరు శ్రీను, మేఘ‌శ్యామ్

PYAARI - Tarawali the true story

 PYAARI - Tarawali the true story



Delighted & Overwhelmed to present you the Novel “Pyaari” Tarawali the true story by author Rajneesh Dubey, distributed worldwide by Astitva Prakashan,

An amazing story of a girl “Pyaari”, with a desire of love, but no trust on the darkness of relationships, as she suffered Marraige failure not once but twice.

On the other side, we have an ironic reflection a boy “Laxman chai wala”, aged 38 years, believes in dreams of love, but, still single. Despite of all the sarcasm in the village and all the odds, just carrying a sheer motivation & believe in love, fate brings him close to Pyaari and gives him a chance to revive his flat life.

Love is a promise of lifetime and responsibility brings conflict in this promise and in this struggle our path gets twisted sometimes and so does the story of Laxman and Pyaari tangles between love, dream & responsibility, and creates a suspenseful end to their journey full of twist and turns. 

“Love is desire when we don’t get it, and Love is foul when we have it”.

Based on a true event happened in Tarawali Madhya Pradesh, the story will touch every string of your soul and revive the true essence of heart and relationships to enlighten your life.

Vishwak Sen Aishwarya Arjun Arjun Sarja Production No 15 Announced

 Vishwak Sen, Aishwarya Arjun, Arjun Sarja, Sree Raam Films International Production No 15 Announced



Young and promising hero Vishwak Sen who is making right choices and is on success spree has signed yet another exciting project. Action King Arjun Sarja helms different crafts as a writer, director and producer for Vishwak Sen’s 11th movie that has been announced through this pleasant poster.


Vishwak Sen and Arjun’s is an interesting combination, since both are multi-faceted. While Vishwak Sen successfully directed a movie Falaknuma Das and is presently busy with his latest directorial Das Ka Dhamki, Arjun has directed many successful movies in his decades long career.


Arjun will be introducing his daughter Aishwarya Arjun as the lead actress in Telugu with the movie to be produced by the actor himself under his Sree Raam Films International Production No 15. Aishwarya Arjun who has got good looks and has proved her mettle in Kannada has got perfect launchpad in Telugu. Senior actor Jagapathi Babu will be essaying a vital role in the movie.


This is a road trip movie and Arjun will be showing Vishwak Sen in an atypical role. The film’s journey begins soon, with the team starting the production works.


They will later announce other cast and crew of the movie.


Cast: Vishwak Sen, Aishwarya Arjun, Jagapathi Babu and others


Technical Crew:

Writer, Director, Producer: Arjun Sarja

Banner: Sree Raam Films International

PRO: Vamsi-Shekar

Thakita Thadhimi Tandana Movie Launched Grandly

 తకిట తదిమి తందాన... చిత్రం ప్రారంభం




మర్డర్ మూవీ ఫేమ్ ఘన ఆదిత్య మరియు ప్రియ జంటగా,   రాజ్ లోహిత్ దర్శకత్వం లో, ఎల్లో మాంగో ఎంటర్ టైన్మెంట్   మరియు వ్యాస స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “తకిట తదిమి తoధాన” . ఈ రోజు హైదరాబాద్ లోని వ్యాస స్టూడియోలో పూజా  కార్యక్రమాలు వైభవoగా  జరిగాయి.సకినాల నరేంధర్  రెడ్డి  కెమెరా  ఆన్ చేయగా FTIH ఫౌండర్ & CEO కటకం ఉదయ్ కిరణ్  గారు  క్లాప్ కొట్టారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత   చందన్ కుమార్ మాట్లాడుతూ"ఈ చిత్రం ఈ నెల 20  నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది .ఇదొక వెరైటీ కధ. మంచి ఎమోషన్ ఉంటుంది. అర్జున్ కెమెరా మెన్ గా , రైటర్ గా  దిలీప్ కుమార్ , ఎడిటర్ గా జానీ బాషా మ్యూజిక్ డైరెక్టర్ గా అభిషేక్ రుఫుస్ , స్టిల్స్ బన్నీ సంగరాజ్ , ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా,పి. ఆర్. ఓ గా వీరబాబు, సాయి కిరణ్ రెడ్డి(mskr), అత్యున్నత సాంకేతిక బృందం కలిసి పని చేస్తున్నారు.

S.S. Rajamouli launches the trailer of Anya’s Tutorial

 S.S. Rajamouli launches the trailer of Anya’s Tutorial

- aha to premiere the Cyber-Horror web series on 1st July 2022 




- Anya’s Tutorial marks the first collaboration of aha and Arka Media -

Hyderabad, 18th June:Fear will have a new address as aha; the 100% Telugu OTT platform adds a new hue to its entertainment bouquet, a bone-chilling Cyber-horror series titled Anya's Tutorial. The series teaser, launched by Prabhas, has already ignited the curiosity of Telugu audiences across the globe. S.S. Rajamouli launched the trailer of Anya's Tutorial, which features Regina Cassandra and Nivedhithaa Satish in the lead roles. aha is all set to premiere the series on 1st July 2022.

Anya's Tutorial will bring unearthly things alive, and each episode will recount intriguing incidents of paranormal activities and experiences that will defy logic and give a peek into the realm of a horrifying Cyber world which would make everyone scream like never before.

Digital screens have become an extension of us, leading to a surge in overall digital footprint in the current era, and Anya's Tutorial revolves around a cyber-horror story between two sisters. Lavanya (Nivedhithaa Satish) tries to build her career as a social influencer, while her elder Madhu (Regina Cassandra) dislikes her profession. But one fine day, everything changes between them when Anya goes on LIVE with her tutorials, scaring the cyber world like never before. Fear, terror, anxiety, panic, goose bumps, and Horror – experience it all as Arka Media and aha, the 100% local entertainment OTT platform, brings you Anya's Tutorial on your screens in Telugu and Tamil.

Producer Shobhu Yarlagadda, Arka Media, commented, "Horror is a genre that needs a lot of precision in terms of screenplay synced with visuals. The entire team has worked hard to bring this series alive and, simultaneously, make sure to scare everyone. Arka is pleased to partner with Aha in exploring this new and uncharted genre in the Telugu OTT space. Anya's Tutorial's fresh take on the paranormal thriller genre has inspired us to create a great experience for the audience."

Nivedhithaa Satish, playing the character of Lavanya, said, "My mother tongue is Telugu, and I feel I'm back to my roots through this series. It's like a dream come true moment to be launched by a mammoth production house like Arka Media and have the Bahubali Prabhas himself launch our teaser. Moreover, Rajamouli Sir releasing the trailer is overwhelming, and I couldn't have asked for more. I am incredibly grateful for this opportunity and thankful that I have the verbal excellence to dub my voice in both versions. aha has been encouraging regional OTT frenzy with such significant outreach and is breaking the language barriers by making the south Indian movies reach pan Indian audience."

To experience more thrill and spine-chilling horror roller coaster ride, make way to aha screens on 1st July 2022.

Raasi Khanna As Serial Artist in Pakka Commercial

 సీరియల్ ఆర్టిస్టుగా హిలేరియస్ పాత్రలో రాశీ ఖన్నా.. జులై 1న ‘పక్కా కమర్షియల్’ ప్రపంచ వ్యాప్తంగా బ్రహ్మాండమైన విడుదల.. 




వరస విజయాలతో జోరు మీదున్న విలక్షణ దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న సినిమా పక్కా కమర్షియల్. మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ గారి స‌మ‌ర్ప‌ణ‌లో స‌క్సెస్ ఫుల్ బ్యాన‌ర్లుగా అంద‌రి మ‌న్న‌న‌లు అందుకున్న జీఏ2 పిక్చ‌ర్స్ - యూవీ క్రియేష‌న్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బ‌న్నీ వాస్ నిర్మాత‌గా మ్యాచో హీరో గోపీచంద్‌తో చేస్తున్న పక్కా కమర్షియల్ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా సినిమా నుంచి రాశీ ఖన్నా లుక్ విడుదల చేసారు మేకర్స్. ఇందులో సీరియల్ ఆర్టిస్టుగా కడుపులు చెక్కలయ్యేలా నవ్వించడానికి రెడీ అయ్యారు రాశీ. ఈమె కారెక్టర్ ఎంత ఫన్నీగా ఉండబోతుందో.. మొన్న విడుదలైన ట్రైలర్‌తోనే అర్థమై ఉంటుంది. సినిమాలో దీనికి మించి ఫన్ ఉంటుందంటున్నారు మేకర్స్. గోపీచంద్ క్యారెక్టర్‌ను మారుతి అద్భుతంగా రాసారు. 

దివంగత గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు రాసిన టైటిల్ సాంగ్‌కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. జులై 1, 2022న పక్కా కమర్షియల్ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. కెరీర్లో ఎప్పుడూ లేనంత కొత్తగా గోపీచంద్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. భలే భలే మగాడివోయ్, టాక్సీవాలా, ప్రతి రోజు పండగే లాంటి విజయాలతో అపజయమే లేని జీఏ2 పిక్చ‌ర్స్ - యూవీ క్రియేష‌న్స్ - బ‌న్నీవాసు - కాంబినేష‌న్ లో పక్కా కమర్షియల్ సినిమా వస్తుంది. గ‌తంలో ఈ బ్యాన‌ర్స్ నుంచే ద‌ర్శ‌కుడు మారుతి భ‌లేభ‌లే మ‌గాడివోయ్, ప్ర‌తిరోజు పండ‌గే వంటి బ్లాక్ బ‌స్ట‌ర్స్ అందించారు. ప్రతి రోజు పండగే సినిమా తర్వాత సత్యరాజ్ మరోసారి ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి జ‌కేస్ బీజాయ్ సంగీతాన్ని అందిస్తున్నారు. SKN సహ నిర్మాత‌. మరిన్ని వివరాలు త్వరలోనే చిత్రయూనిట్ తెలియజేయనున్నారు.


నటీనటులు:


గోపీచంద్, రాశీఖ‌న్నా, స‌త్య‌రాజ్, రావు ర‌మేశ్, సప్తగిరి తదితరులు


టెక్నికల్ టీం: 


స‌మ‌ర్ప‌ణ - అల్లు అరవింద్

బ్యాన‌ర్ - జీఏ2పిక్చ‌ర్స్, యూవీక్రియేష‌న్స్

నిర్మాత‌ - బ‌న్నీ వాస్

ద‌ర్శ‌కుడు - మారుతి

ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్ - ర‌వీంద‌ర్

మ్యూజిక్ - జ‌కేస్ బీజాయ్

స‌హ నిర్మాత - ఎస్ కే ఎన్

లైన్ ప్రొడ్యూసర్ - బాబు

ఎగ్జిగ్యూటివ్ ప్రొడ్యూసర్ - సత్య గమిడి

ఎడిటింగ్ - ఎన్ పి ఉద్భ‌వ్

సినిమాటోగ్ర‌ఫి - క‌ర‌మ్ చావ్ల‌

పీఆర్ఓ - ఏలూరు శ్రీను, మేఘ‌ శ్యామ్

PelliKuthuru Party on June 24

జూన్ 24న పెళ్లికూతురు పార్టీ  విడుదల



ప్రిన్స్‌. అర్జున్ క‌ళ్యాణ్, అనీషా ధామా,  సీత‌, జ‌య‌త్రీ, సాయికీర్త‌న్‌, ఫ‌ణి ప్ర‌ధాన తారాగ‌ణంగా రూపొందిన చిత్రం పెళ్లికూతురు పార్టీ. ఎ.వి.ఆర్‌. స్వామి నిర్మించారు. అప‌ర్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. లేడీ సెంట్రిక్ మూవీగా రూపొందింది. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్త‌యిన ఈ సినిమాను జూన్ 24న విడుద‌ల చేస్తున్న‌ట్లు ద‌ర్శ‌క నిర్మాత‌లు వెల్ల‌డించారు.  ఈ విష‌యాన్ని చిత్ర యూనిట్ శనివారం ఫిలింఛాంబర్ లో జ‌రిగిన పాత్రికేయుల సమావేశంలో తెలియ‌జేశారు.


దర్శకురాలు అపర్ణ మాట్లాడుతూ, ఈ సినిమాను జూన్ 24న విడుద‌ల‌చేస్తున్నాం. పి.వి.ఆర్‌. సినిమాస్ బాగా స‌పోర్ట్ చేశారు. ఈ సినిమాను నిర్మాత స్వామిగారు మాపై పూర్తి న‌మ్మ‌కంతో నిర్మించారు. కోవిడ్‌టైంలో రిస్క్ చేసి ఈ సినిమాను రూపొందించాం. ఇది అమ్మాయిల‌క‌థ‌. ఓ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో క‌థ చెప్పాను. అన్న‌పూర్ణ‌మ్మ‌గారు ప్ర‌ధాన పాత్ర పోషించారు. హీరో ప్రిన్స్‌, అర్జున్ క‌ళ్యాణ్ బాగా న‌టించారు. ఫ‌న్ అడ్వంచ‌ర్ రైడ్ సినిమా. అంద‌రూ ఈ సినిమా చూసి ఎంజాయ్ చేయ‌వ‌చ్చు. ఫ్యామిలీ అంతా క‌లిసి చూసే సినిమా అన్నారు.


 ప్రిన్స్ మాట్లాడుతూ, నాకు మంచి అక‌వాశం ఇచ్చిన ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నాను. మేనెల‌లో రావాల్సిన సినిమా జూన్ 24న రాబోతుంది. ఈమ‌ధ్య కాలంలో డేట్ మారిన సినిమాలు అన్నీ హిట్ అయ్యాయి. మా సినిమాకూడా హిట్ అవుతుంద‌నే న‌మ్మ‌క‌ముంది. పి.వి.ఆర్‌. సినిమాస్ మా సినిమాను విడుద‌ల చేయ‌డం చాలా ఆనందంగా వుంది. ఫ్యామిలీతో వ‌చ్చి న‌వ్వుకునే సినిమా ఇది. ఈ సినిమా త‌ర్వాత అంద‌రూ బిజీ అవ్వాల‌ని కోరుకుంటున్నాను. శ్రీ‌క‌ర్ అగ‌స్తీ సంగీతం బాగా పాపుల‌ర్ అయింది. న‌రేష్ విజువ‌ల్స్ బాగా చూపించాడు. ఇటీవ‌లే క్యూబ్‌లో వాటికి మంచి స్పంద‌న వ‌చ్చింది అన్నారు.


అర్జున్ క‌ళ్యాణ్ మాట్లాడుతూ, నాకు మంచి పాత్ర ఇచ్చి ప్రోత్స‌హించారు. పైలెట్‌గా న‌టించాను. ఈనెల 24న విడుద‌ల‌వుతున్న మా సినిమా ఫ్యామిలీ డ్రామా. అన్ని ఎమోష‌న్స్ వున్నాయి. ఈ సినిమా ద్వారా ప్రిన్స్ మంచి ఫ్రెండ్ దొరికాడు. మా నిర్మాత‌కు మంచి క‌లెక్ష‌న్లు రావాల‌ని కోరుకుంటున్నాన‌ని అన్నారు.

 

హీరోయిన్ సీత మాట్లాడుతూ, నేను యూట్యూబ్ ద్వారా అందరికీ తెలుసు. దాని వ‌ల్లే నాకు మంచి అవ‌కాశం ఇచ్చారు. డి.ఓ.పి. మంచి విజువ‌ల్స్ చూపించారు. ఇది ఫిమేల్ ఓరియెంటెడ్ క‌థ‌. ఫ్యామిలీ అంతా చూసి ఎంజాయ్ చేసే సినిమా అన్నారు.

 

నిర్మాత ఎ.వి.ఆర్‌. స్వామి మాట్లాడుతూ, మా ట్రైల‌ర్ బాగా న‌చ్చి పి.వి.ఆర్‌. సినిమాస్ స‌పోర్ట్ చేశారు. ట్రైల‌ర్ చాలా బాగుంద‌ని ఉభ‌య‌గోదావ‌రి, వైజాగ్‌నుంచి కూడా థియేట‌ర్లు ఇస్తామ‌ని ఫోన్లు చేస్తున్నారు. అదేవిధంగా. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, ఏషియ‌న్స్ వారు కూడా మంచి స‌పోర్ట్ చేస్తున్నారు. బెంగుళూరు నుంచి కూడా ఫోన్లు వ‌స్తున్నాయి. ఇది మా సినిమాకు మంచి శుభ‌ప‌రిణామం. ద‌ర్శ‌కురాలు అప‌ర్ణ మంచి ఎచీవ్‌మెంట్‌తో సినిమా తీశారు. న‌టీన‌టులు బాగా న‌టించారు. జూన్ 24న విడుద‌ల‌వుతున్న మా సినిమాకు అంద‌రి స‌పోర్ట్ కావాల‌ని కోరుకుంటున్నాన‌ని అన్నారు.




ZEE5 launches new web series titled 'Puli-Meka

 ZEE5 launches new web series titled 'Puli-Meka'



The Thriller stars Lavanya Tripathi, Aadi Saikumar, Siri hanmanth, Mukku Avinash & others


Hyderabad, 18th June, 2022: ZEE5 has been relentlessly dishing out a wide variety of content in various formats in Telugu, Tamil, Kannada, Malayalam, Hindi, Marathi, Gujarathi, Bengali and other languages. ZEE5 has made a name for itself nationwide as a prominent streaming platform since its inception. After presenting the comedy-drama 'Oka Chinna Family Story' from Pink Elephant Pictures, 'Loser 2' from Annapurna Studios stable, 'Gaalivaana' from BBC Studios and NorthStar Entertainment, it most recently came out with 'Recce'. And now, yet another web series has been launched.


Titled 'Puli-Meka', the thriller was launched today by ZEE5. The puja ceremony was attended by director Bobby, who gave the clap, and director Anil Ravipudi, who switched on the camera.


The ZEE5 event was also attended by Radha Krishnaveni, Suhas and others. ZEE5 has collaborated with Kona Film Corporation on this promising web series. Well-known cine writer and producer Kona Venkat is producing the series on a prestigious scale. K Chakravarthy Reddy, who has previously directed Gopichand-starrer 'Pantham', is wielding the megaphone.


"The web series is a thriller revolving around a serial killer and the police department. When the killer targets the police department by killing cops one after another, the thrills begin. Astrology is an important ingredient in the story," the makers today said.


Banners: ZEE5, Kona Film Corporation

Cast: Lavanya Tripathi, Aadi Saikumar, Sirir hanmanth, Mukku Avinash, Suman and others

Director: Chakravarthy Reddy K

Cinematography: Surya

Art Direction: Brahma Kadali

Editor: Chota K Prasad

Executive Producer: Giridhar Mamidipalli, Kaumudi Nemani

Music Director: Praveen Lakkaraju

Story writer: Kona Venkat, Venkatesh Kilaru

First Look poster of Rakshit Atluri from 'Sasivadane' unveiled on actor's birthday

First Look poster of Rakshit Atluri from 'Sasivadane' unveiled on actor's birthday



Young actor Rakshit Atluri is doing 'Sasivadane', which is a love and action drama set in the backdrop of Godavari. Presented by Gauri Naidu, the film marks the coming together of SVS Constructions Pvt. Ltd. and AG Film Company. Rakshit Atluri, Komalee Prasad, composer-actor Raghu Kunche, Tamil actor Sriman, Kannada actor Deepak Prince, and 'Rangasthalam' Mahesh have played important roles in this film. Directed by Saimohan Ubbana and produced by Ahiteja Bellamkonda, the film is currently in the making. Marking the lead man's birthday today, his first look poster was unveiled by the makers.


Speaking on the occasion, producer Ahiteja Bellamkonda said, "The love scenes in this love and action entertainer are going to be refreshing. The director has executed the scenes with grandeur and high standards in the backdrop of the Godavari landscape. The music and visuals are going to stand out. The five songs in the film have come out really well. With the support of the entire cast and crew, the principal photography is on. The scenes shot so far have come out really well. We are very happy with the output. The final schedule of production works is going on currently. The plan is to release the movie for Dasara."


Banners

SVS Constructions Pvt. Ltd.

AG Film Company


Presents

Gauri Naidu Presents


Cast: Rakshit, Komalee Prasad, Sriman (Tamil Actor), Raghu Kunche, Mahesh Achanta, Deepak Prince (Kannada Actor)


Crew: PRO: Surendra Kumar Naidu-Phani Kandukuri  (Beyond Media), DOP - Saikumar Dara, Editor: Garry BH, Colorist: A Arun Kumar (Deccan Dreams), CEO: Asish Peri, Executive Producer Sripal Cholleti, Cinematographer: Saikumar Dara, Lyricist: Kittu Vissapragada, Karunakar Adigarla, Music Director: Saravana Vasudevan, Costumes-Presentation: Gauri Naidu, Producer: Ahiteja Bellamkonda

Writer-Director: Saimohan Ubbana

Virata Parvam Success Meet

 'విరాటపర్వం' అద్భుతంగా వుంది. అందరూ చూడాల్సిన చిత్రమిది: సరళ సోదరుడు తూము మోహన్ రావు 



పాన్ ఇండియా స్టార్ రానా దగ్గుబాటి, లేడి పవర్ స్టార్ సాయిపల్లవి జంట గా వేణు ఊడుగుల దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకున్న చిత్రం 'విరాటపర్వం'. 1990లో సరళ అనే అమ్మాయి నిజ జీవితంలో జరిగిన యధార్ధ సంఘటనలు ఆధారంగా ఈ చిత్రాన్ని  అత్యున్నత స్థాయిలో తెరకెక్కించారు. డి. సురేష్ బాబు సమర్పణలో ఎస్.ఎల్.వి. సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా జూన్ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఎపిక్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.  హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి భారీ ఆదరణ లభిస్తున్న నేపధ్యంలో చిత్ర బృందం మీడియా సమావేశం నిర్వహించింది. ఈ మీడియా సమావేశంలో చిత్ర బృందంతో పాటు.. సరళ అన్నయ్య  తూము మోహన్ రావు కూడా పాల్గొన్నారు. 


నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ.. సురేష్ ప్రొడక్షన్ లో తొలిసారి యధార్ధ సంఘటనల ద్వారా తెరకెక్కిన చిత్రం విరాటపర్వం. దర్శకుడు వేణు కథని అద్భుతంగా చెప్పారు. సాయి పల్లవి గొప్పగా నటిచింది. విరాట పర్వం విజయం ఆనందాన్ని ఇచ్చింది. మేము కూడా ఒక మంచి బయోపిక్ చేశామనే తృప్తిని ఇచ్చింది విరాటపర్వం. సరళ జీవితాన్ని సినిమాగా తీసుకునే అవకాశం ఇచ్చిన వారి కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు. ఇది స్వచ్చమైన ప్రేమకథ. ఈ ప్రేమ కథలో గొప్ప రైటింగ్, ఫెర్ఫార్మేన్స్, మ్యూజిక్, సినిమాటోగ్రఫీ వున్నాయి. రెగ్యులర్ సినిమాలా కాకుండా ప్రత్యేకంగా అనిపిస్తాయి. సాయి పల్లవి, రానా, మిగతా నటీనటులు అందరూ గొప్పగా చేశారు. విరాటపర్వం  గురించి అందరూ పాజిటివ్ గా చెబుతున్నారు. రానాకి ఈ సినిమా ఎందుకు చేస్తున్నావ్ ? అని అడిగితే 'ఇలాంటి కథ నేను చేయకపోతే ఎవరు చేస్తారని' చెప్పారు. కళాత్మక చిత్రాలకు ప్రేక్షకులు ఎప్పుడూ ఎక్కువ మార్కులు వేస్తూనే వుంటారు. విరాటపర్వం టీం అంతటికి కంగ్రాట్స్'' అని తెలిపారు 


సాయి పల్లవి మాట్లాడుతూ.. మోహన్ రావు గారికి ధన్యవాదాలు. వారి ఇంటికి వెళ్లి కలసినపుడు నన్ను ఆశీర్వదించి చీర బొట్టు పెట్టి దీవించారు.  సరళ గారి కుటుంబాన్ని చూసిన తర్వాత గుండె బరువెక్కింది. కన్నీళ్లు వచ్చాయి. గొప్ప మనసు వున్న వాళ్ళు మళ్ళీ పుడతారు, వాళ్ళు ఏం అనుకున్నారో ఇంకో మార్గంలో సాధించుకుంటారని చెప్పా. ఈ రోజు మోహన్ రావు గారు ఇక్కడి వచ్చి సినిమా విజయాన్ని ప్రేక్షకులతో పంచుకోవడం ఆనందంగా వుంది. సురేష్ బాబు గారు ఒక ఎన్సైక్లోపీడియా. ఆయన దగ్గర చాలా నేర్చుకున్నా. వెన్నెల పాత్ర పోషించినందుకు చాలా గర్వంగా ఫీలౌతున్నా. ప్రేక్షకులు సినిమాని మళ్ళీ మళ్ళీ చూస్తున్నామని, చూసిన ప్రతీ సారి ఇంకా గొప్పగా అనిపిస్తుందని చెప్పడం ఆనందంగా వుంది. సినిమాని ఆదరించిన ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు. ఈ సినిమాని మళ్ళీ మళ్ళీ చూడండి. చూసిన ప్రతీ సారి కొత్త అనుభూతిని పొందుతారు'' అన్నారు. 


దర్శకుడు వేణు ఉడుగుల మాట్లాడుతూ.. చిత్రానికి అన్ని ప్రాంతాలు, వర్గాల ప్రేక్షకుల నుండి యునానిమస్ గా బిగ్ హిట్ టాక్ వచ్చింది. పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. ఈ ప్రాజెక్ట్ విజయవంతం కావడానికి కారణమైన నిర్మాతలు రానా గారు, సుధాకర్ చెరుకూరి గారు, శ్రీకాంత్ గారు, ఒక గాడ్ ఫాదర్ గా మా అందరినీ వెనుకుండి నడిపించిన సురేష్ బాబు గారికి కృతజ్ఞతలు. సాయి పల్లవి గారు లేకపోతే ఈ కథ వుండేది కాదు. ఆమె కు కృతజ్ఞతలు. సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి అద్భుతమైన సంగీతం అందించారు. ఎమోషనల్ గా మరో స్థాయికి తీసుకెళ్ళారు. 1990 వాతావరణంను క్రియేట్ చేయడంలో అద్భుత ప్రతిభ కనబరిచిన ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర గారికి థాంక్స్. అద్భుతమైన విజువల్స్ ఇచ్చిన డానీ, దివాకర్ మణి కి కృతజ్ఞతలు. మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణులందరికీ కృతజ్ఞతలు. సరళ అనే అమ్మాయి జీవితంలో జరిగిన యాదార్ధ సంఘటనలు ఆధారంగా తీసిన చిత్రమిది. సరళ గారి అన్నయ్య తూము మోహన్ రావు గారు ఈ ప్రెస్ మీట్ రావడం కూడా ఆనందంగా వుంది. విరాట పర్వం ని ఇంత పెద్ద విజయం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఇలాంటి మీనింగ్ ఫుల్ సినిమాలు మౌత్ టాక్ ద్వారా నే పబ్లిక్ లోకి వెళతాయి. ఇలాంటి మీనింగ్ ఫుల్ సినిమాని అందరూ ఆదరించాలని ప్రేక్షకులని, మీడియాని కోరుకుంటున్నాను. ఇలాంటి అర్ధవంతమైన సినిమాలని నిలబెడితే మరిన్ని మంచి చిత్రాలు వస్తాయి'' అన్నారు. 


తూము మోహన్ రావు మాట్లాడుతూ.. 30ఏళ్ల క్రితం జరిగిన సంఘటన ఇది. సురేష్ ప్రొడక్షన్ లాంటి పెద్ద నిర్మాణ సంస్థ ఆ సంఘటనని ఇంత గొప్ప చిత్రంగా నిర్మిస్తుందని ఊహించలేదు. వేణు ఉడుగుల గారు కొన్ని నెలలు క్రితం నన్ను కలిశారు. ఈ సినిమా గురించి చెప్పారు. ఎలా చూపిస్తారో అనే భయం ఉండింది. కానీ వేణు గారు చెప్పిన తర్వాత కన్విన్సింగ్ గా అనిపించింది. రానా, సాయి పల్లవి గారి పేరు చెప్పిన తర్వాత చాలా ఆనందంగా అనిపించింది. ప్రివ్యూకి రమ్మని చాలా సార్లు అడిగారు. అయితే ఈ సినిమాని ప్రేక్షకుడిగానే అందరితో కలసి చూడాలనుందని చెప్పా. సినిమా చూసిన తర్వాత మేము ఏం అనుకుంటున్నామో అదే తీశారు. కథ విషయానికి వస్తే.. మా ఇంట్లో కమ్యునిస్ట్ వాతావరణం వుంది. మా చెల్లి విప్లవాన్ని ప్రేమించింది. తను స్టూడెంట్ ఆర్గనై జేషన్ లోకి వెళ్లడం మేము వారించడం జరిగేది. కానీ తను నక్సల్ లోకి వెళ్ళిపోతుందని మేము అనుకోలేదు. దాన్ని ప్రేమించి, ఇష్టంతో వెళ్ళింది. సినిమాలో రవన్న రచనలకు ప్రభావతమై వెళ్ళినట్లు చూపించారు. రెండూ ఒక్కటే. ఆమె విప్లవాన్ని ప్రేమించింది. విప్లవం వలనే చనిపోయింది. ఇందులో ఎవరినీ తప్పుపట్టడం లేదు. మా కుటుంబం అంతా కలసి సినిమా చూశాం. నా భార్య ఈ చిత్రానికి సంగీత దర్శకుడు ఎవరు అని అడిగింది. ఎప్పుడూ వినని మ్యూజిక్ విరాటపర్వంలో వినిపించిదని చెప్పింది. సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలికి కంగ్రాట్స్. సాయి పల్లవి, రానా లేకపోతే ఈ సినిమా లేదు. మాకు తెలిసిన కథలో శంకరన్న పాత్ర నెగిటివ్. తన వల్ల చనిపోయింది కాబట్టి కోపం వుండేది. కానీ రానా, సాయి పల్లవిని దర్శకుడు చూపించిన విధానం అద్భుతంగా వుంది. సురేష్ ప్రొడక్షన్ లాంటి బ్యానర్ లో ఇలాంటి కథని తీసుకొని ఒక ప్రయోగం చేయడమనేది చాలా గొప్ప విషయం. వారికి అభినందనలు. రానా గారు ప్రీరిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ.. ప్రయోగాలు ఇక చేయనని చెప్పారు. కానీ రానా గారే ఇలాంటి ప్రయోగాలు చేయగలరు. మంచి కథ దొరికితే ఆయన ప్రయోగాలు చేయాలని కోరుకుంటున్నాను. సురేష్ ప్రొడక్షన్ లో ఇలాంటి డిఫరెంట్ మూవీ మరొకటి రావాలని కోరుకుంటున్నాను'' అన్నారు. 


సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి మాట్లాడుతూ.. నాలో ప్రతిభని గుర్తించి సీనియారిటీ లెక్కలు వేసుకోకుండా ఈ చిత్రానికి అవకాశం కల్పించిన  రానాగారికి కృతజ్ఞతలు. సురేష్ బాబు గారు మాఅందరికీ ఒక పెద్ద దిక్కులా వున్నారు.  నిర్మాతలు సుధాకర్ చెరుకూరి, శ్రీకాంత్,  దర్శకుడు వేణు ఉడుగుల గారికి థాంక్స్. ఈ సినిమాని ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్లాలి'' అని కొరుకున్నారు. 


ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర మాట్లాడుతూ.. ప్రేక్షకుల నుండి వస్తున్న స్పందన చూస్తుంటే ఒక గొప్ప సినిమా చేసాం అనే భావన కలిగింది.  ఈ సినిమాకి పని చేసే అవకాశం ఇచ్చిన దర్శకుడు వేణు, నిర్మాతలు సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి, శ్రీకాంత్ గారికి కృతజ్ఞతలు. సాయి పల్లవి, రానా గారు అద్భుతంగా చేశారు. చిత్రాన్ని ఇంత పెద్ద విజయం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు.'' తెలిపారు.

Kalamandir Kalyan Birthday Bash – Celebrities Queued. Fashion & Fun At High

 


Kalamandir Kalyan's Birthday In F House       

Hyderabad is not only growing as an IT and Pharma Hub but also keeping its head up as a fashion and cosmopolitan center on par with Mumbai and Delhi.

The most popular f-House, the high end luxury lounge from FTV has opened its first Indian franchise in the Jubilee Hills of Hyderabad on road number 36.

Kalamandir Kalyan, the popular saree business baron, key promoter of F House and close friend to many celebrities celebrated his birthday on 16th of this month and the who is who of the city have hanged out till the wee hours at this place.

The event was graced by some of the celebrities of Tollywood like Srikanth, Abburi Ravi, Anasuya, Lahari, Hema, Shivareddy, Himaja, Singer Simha, Director Madhura Sreedhar and witnessed the presence of people from different walks of life and in different sectors. The event was huge and the place was fashionably decorated.

Russian performers flew from New Delhi and added hype and hoopla for the event.

The menu of this high end luxury lounge is designed in such a unique fashion that it serves the signature dishes from across the globe right from the Japanese Sushi to Russian Salads to Mexican Burritos.
The most renowned cocktails that satiated the taste buds of the international celebrities is part of this menu. Some dishes are specially introduced to meet the gastronomic needs of Indian customers.

F-House Hyderabad has become the Topnotch place to hangout in the twin cities from now























Leharayi Second Lyrical Song Launched by Siva Nirvana

 'లెహ‌రాయి' మూవీ నుండి  "మెరుపై మెరిసావే .." సెకండ్ సింగిల్ ని విడుద‌ల చేసిన ద‌ర్శ‌కుడు శివ నిర్వాణ



వ‌రుస విజ‌యాలు త‌న ఖాతాలో వేసుకుని త‌న‌కంటూ తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌లో ప్ర‌త్యేఖమైన క్రేజ్ ని సొంతం చేసుకున్న‌ నిర్మాత బెక్కం వేణుగోపాల్ సమర్పణలో ఎస్ ఎల్ ఎస్ మూవీస్ నిర్మాణ సంస్ణ లో  యంగ్ టాలెంటెడ్ హీరో రంజిత్, సౌమ్య మీనన్ హీరో హీరోయిన్స్ గా ,  ధ‌ర్మ‌పురి ఫేం గగన్ విహారి, రావు రమేష్, సీనియర్ నరేష్,అలీ ముఖ్య‌తారాగాణం గా,  ప్రముఖ ద‌ర్శ‌కుల వ‌ద్ద ద‌ర్శ‌క‌త్వ శాఖ లో ప‌నిచేసిన రామకృష్ణ పరమహంస ద‌ర్శ‌కుడి గా ప‌రిచ‌యం చేస్తూ ఫ్యాష‌న్ తో సినిమా రంగంలోకి అడుగెట్టిన మద్దిరెడ్డి శ్రీనివాస్ నిర్మిస్తున్న చిత్రం "లెహరాయి.  ఈ చిత్రం యొక్క టైటిల్ చాలా ఫ్యామ‌స్ కావ‌టం విశేషం. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జ‌రుపుకుంటుంది. నువ్వు ఏడికొస్తే ఆడికెల్తా సువ‌ర్ణ నీ ఇంటి పేరు మారుస్తా సువ‌ర్ణ అంటూ 90 స్ లో ట్రెండింగ్ మ్యూజిక్ ద‌ర్శ‌కుడు  ఘంటాడి కృష్ణ ఈ చిత్రం తో జికే ఈజ్ బ్యాక్ అన్న‌ట్టు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసారు. ఇప్ప‌టికే ఈ చిత్రం నుండి విడుద‌ల‌య్యిన "గుప్పెడంత" సాంగ్ ఆర్గానిక్ గా మిలియ‌న్ ప్లస్ వ్యూస్ రావ‌టం, ఆ సాంగ్ ని వందల్లో రీల్స్ చేయ‌టం... 45 మిలియన్స్ లో ప్లే కావడం ఈ సాంగ్ పాపులారిటి తెలుస్తుంది. ఈ స‌క్స‌స్ ని పురస్క‌రించుకుని లెహ‌రాయి చిత్రం నుండి రెండ‌వ సాంగ్ ని విడుద‌ల చేశారు. ఈ సాంగ్ ని యావ‌త్ సౌత్ ఇండియాని ఊపేస్తున్న టాలెంటెడ్ ట్రెండి సింగ‌ర్ సిధ్ధ్ శ్రీరామ్ ఆల‌పించారు. ఈ సాంగ్ ని వ‌రుస విజ‌యాల‌తో ఏమోష‌న‌ల్ ల‌వ్ స్టోరీస్ తో ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటున్న శివ నిర్వాణ చేతుల మీదుగా విడుద‌ల చేసారు. శివ నిర్వాణ మాట్లాడుతూ.. ఈ చిత్రం లో రెండ‌వ సాంగ్ ని నేను విడుద‌ల చేయ‌టం చాలా ఆనందంగా వుంది. సిద్ధ్ శ్రీరామ్ సాంగ్ పాడితే చాలు చార్ట్‌బ‌స్ట‌ర్ లో నెంబ‌ర్ వ‌న్ పోజిష‌న్ లో వుంటుంది. ఈ సాంగ్ కూడా త‌ప్ప‌కుండా నెంబ‌ర్ వ‌న్ పోజిష‌న్ కి వెలుతుంది. మ్యూజిక్ డైర‌క్ట‌ర్ జికే గారు అందించిన చాలా పాటలు అప్ప‌ట్టో యూత్ అంతా పాడుకునేవారు. యూత్ ని ఆక‌ర్షించే ట్యూన్స్ ఇవ్వ‌డం లో ఆయ‌న‌కి ఆయ‌నే సాటి మ‌ళ్ళి ఈ చిత్రం ద్వారా క‌మ్ బ్యాక్ రావ‌డం చాలా ఆనందం గా వుంది. , క్యాచి లిరిక్స్ తో హ‌మ్మింగ్ ట్యూన్ తో చాలా బాగుంది. ద‌ర్శ‌కుడు రామ‌కృష్ణ ప‌ర‌మ‌హంస కి, మ్యూజిక్‌ ద‌ర్శ‌క‌డు జికే కి , రామ‌జోగ‌య్య శాస్ట్రి గారికి నిర్మాత శ్రీనివాస్ గారికి, న‌టీన‌టుల‌కి మ‌రియు నిర్మాత బెక్కం వేణుగోపాల్ గారికి నా ప్ర‌త్యేఖ‌మైన అభినంద‌న‌లు. ఈ సంద‌ర్బంగా నిర్మాత మ‌ద్దిరెడ్డి శ్రీనివాస్ గారు మాట్లాడుతూ.. స‌క్సస్ లో వున్న ద‌ర్శ‌కుడు శివ నిర్వాణ గారు చేతుల మీదుగా మా రెండ‌వ సాంగ్ విడుద‌ల కావ‌టం చాలా ఆనందంగా వుంది ఆయ‌న‌కి మా ప్ర‌త్యేఖ‌మైన ధ‌న్య‌వాదాలు. మా నిర్మాత  బెక్కం వెణుగొపాల్ గారు స‌మ‌ర్ప‌ణ‌లో మా లెహ‌రాయి చిత్రం ప్ర‌మొష‌న్స్ చాలా బాగా జ‌రుగుతున్నాయ‌. మొద‌టి సాంగ్ కి . చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఇప్పుడు మా రెండ‌వ సాంగ్ కూడా ఆక‌ట్టుకొవ‌డం చాలా ఆనందం గా వుంది. ఈ సాంగ్ ని జికే గారు ఆయ‌న సాంగ్స్ కి ఏమాత్ర త‌గ్గ‌కుండా కంపోజ్ చేశారు, సిధ్ద్ శ్రీరామ్ గారు పాడ‌టం ఈ సాంగ్ మొద‌టి స‌క్స‌స్ గా భావిస్తున్నాను. ఈ చిత్రాన్ని అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి త్వ‌ర‌లో చిత్రాన్ని ప్రేక్ష‌కుల మందుకు తీసుకువ‌స్తాము.. అని అన్నారు ద‌ర్శ‌కుడు రామ‌కృష్ణ ప‌ర‌మ‌హంస మాట్లాడుతూ..  మొరుపై మొరిసావే..వ‌ర‌మై క‌లిసావే..గుండే గిల్లి వేల్లావే అనే యూత్ ఫుల్ సాంగ్ ని ఈ రోజు  శివ నిర్మాణ చేతుల మీదగా లాంచ్ చేశాము. ఈ సాంగ్ అంద‌ర్ని ఆక‌ట్ట‌కుంటుంది. జికే  గారు మ్యూజిక్ మెస్మ‌రైజ్ చేస్తుంది. సిధ్ధ్ శ్రీరామ్ గారు పాడిన ఈ పాట చాలా చ‌క్క‌గా హ‌యిగా వుంటుంది. విన్న ప్ర‌తిఒక్క‌రూ ఈ సాంగ్ ని త‌మ మొబైల్ లో రిపీట్ గా వింటారు.  TIPS మ్యూజిక్ ద్వారా విడుదల కాబోతున్న ఈ  చిత్రం లో మొత్తం 7 సాంగ్స్ వున్నాయి. ప్ర‌తిసాంగ్ అల‌రించే విధంగా వుంటుంది. మంచి ఫీల్ వున్న క‌థ లో చిత్రాన్ని తెర‌కెక్కించాను. త్వ‌ర‌లో రిలీజ్ డేట్ ని ఎనౌన్స్ చేస్తాము. ప్ర‌ముఖులు న‌టించిన ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాత బెక్కం వేణుగొపాల్ గారు స‌మ‌ర్పించ‌డం చాలా ఆనందం గా వుంది.. అన్నారు. లెహ‌రాయి చిత్రం మొద‌టి పాట విడుద‌ల త‌రువాత ప్ర‌ముఖ డిస్ట్రిబ్యూట‌ర్ సిరి వేంక‌టేశ్వ‌ర సినిమాస్ అధినేత రవికుమార్ రెడ్డి  పోతం వారు ఫ్యాన్సి రేట్ కి కొనుగొలు చేయ‌టం విశేషం నటీనటులు రంజిత్, సౌమ్య మీనన్,గగన్ విహారి, రావు రమేష్, సీనియర్ నరేష్,అలీ,సత్యం రజెష్,జబర్దస్త్ రాంప్రసాద్ తదితరులు సాంకేతిక నిపుణులు ప్రజెంట్ : బెక్కం వేణుగోపాల్ బ్యానర్ : ఎస్ ఎల్ ఎస్ మూవీస్ సినిమా : "లెహరాయి"  నిర్మాత : మద్దిరెడ్డి శ్రీనివాస్ రైటర్, డైరెక్టర్ : రామకృష్ణ పరమహంస మ్యూజిక్ : జీకే (ఘంటాడి కృష్ణ) డి.ఓ.పి :  ఎం ఎన్ బాల్ రెడ్డి ఎడిటర్ : ప్రవీణ్ పూడి లిరిక్ రైటర్స్ :;రామజోగయ్య శాస్త్రి, ఫైట్ మాస్టర్ :  శంకర్ కొరియోగ్రాఫర్స్ :  అజయ్ సాయి రైటర్ : పరుచూరి నరేష్ పి ఆర్.ఓ : ఏలూరు శీను, మేఘశ్యామ్

Poye Enugu Poye Trailer Launch

'పోయే ఏనుగు పోయే' ట్రైలర్ విడుదల 




పీకేన్ బ్యానర్ పై కె ఎస్ నాయక్ దర్శకత్వంలో మాష్టర్ శశాంత్ మరో ఇద్దరు చిన్నారులు ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా పోవనమ్మళ్ కేషవన్ నిర్మాతగా వ్యవహరిస్తున్న చిత్రం 'పోయే ఏనుగు పోయే

ఏనుగు కీలక పాత్రలో పోషిస్తున్న ఈ చిత్రం యొక్క ట్రైలర్ ను శుక్రవారం ఫిల్మ్ ఛాంబర్ లో ముఖ్య అతిథి ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రెటరీ ప్రసన్నకుమార్ విడుదల చేసారు. 

ఈ సందర్భంగా ప్రసన్నకుమార్ మాట్లాడుతూ... అప్పుల్లో అడవి రాజా, అడవి రాముడు చిత్రాల్లో ఏనుగులు ప్రధాన పాత్ర పోషించి ఘనవిజయం సాధించిన విషయం విదితమే.. అలాగే చిన్నారులకు సంబందించిన చిత్రాలు సైతం మంచి విజయాన్ని అందుకున్న సంగతీ తెలిసిందే.. అదే తరహాలో చాలా కాలం తరువాత మళ్ళీ ఇప్పుడు ఏనుగు మరియు చిన్నారుల నేపథ్యంతో సినిమా రావడం ఆనందంగా ఉంది. దానికి పోయే ఏనుగు పోయే అనే విభిన్నమైన టైటిల్ పెట్టి ఆకర్షింపచేయడం అనేది మరో ముఖ్య విషయం. ఇలాంటి తరహా సినిమాలు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ట్రైలర్ చాలా బాగుంది ప్రేక్షకులను తప్పక ఆకర్షిస్తుందీ చిత్రం. ఇక నిర్మాతల విషయానికి వస్తే వీరిది ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ అయినప్పటికీ సినిమాలపై ఉన్న ఫ్యాషన్ తో ఇండస్ట్రీ లో అడుగుపెట్టారు. మంచి సందేశాత్మక చిత్రం కనుక తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు అటువంటి వీరికి ఈ పోయే ఏనుగు పోయే చిత్రం ఘన విజయం సాధించి మంచి పేరు సంపాదించు కుంటారని ఆశిస్తున్నాను అన్నారు. 

నిర్మాత పవనమ్మాళ్ కేశవన్ మాట్లాడుతూ.. విలన్ కు ఒక నిధి మ్యాప్ దొరుకుతుంది ఆ నిధి దక్కాలంటే ఒక ఏనుగు పిల్లను బలివాలని ఒక మంత్రగాడు చెబుతాడు దాంతో విలన్ అందుకోసం ఒక ఏనుగుల వేటగాడిని కలిసి ఆ ఏనుగును బలివ్వాలని అనుకుంటాడు.. విషయం తెలిసిన ఆ ఏనుగు వేటగాడి కుమారుడు వారి ప్లాన్ ను తప్పించి ఏనుగును ఎలాగైనా కాపాడాలని ప్రయత్నిస్తాడు అదే ఈ చిత్ర కథాంశం.. ఇందులో బాహుబలి ప్రభాకర్, రఘుబాబు, చిత్రం శీను, తమిళ ఫేమ్ మనోబాల తదితరులు ముఖ్యపాత్ర లు పోషించనున్నారు త్వరలోనే విడుదల చేస్తామని చెప్పారు. 

కో ప్రొడ్యూసర్ లత, మాస్టర్ శశాంత్, గురువా రెడ్డి, రాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

మాస్టర్ శశాంత్,
బాహుబలి ప్రభాకర్, రఘుబాబు, చిత్రం శీను, తమిళ ఫేమ్ మనోబాల తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి డిఓపి: అశోక్ రెడ్డి, మ్యూజిక్: భీమ్స్, లిరిక్స్: శ్రీ రాగ్, డాన్స్: రిక్కీ మాస్టర్, డైరెక్టర్: కె ఎస్. నాయక్, కథ- స్క్రీన్ ప్లే: అరవింద్ కేశవన్, నిర్మాత: పవనమ్మాళ్ కేశవన్, కో ప్రొడ్యూసర్: లత. పీఆర్ ఓ: వీరబాబు

“Mazza Mazza The first lyrical video from First Day First Show” is now out

 The first lyrical video “Mazza Mazza” from the awaited movie “First Day First Show” is now out. The movie is jointly produced by Srija Entertainments and Mitravinda Movies.





Poornodaya, established by prolific producer Edida Nageswara Rao, is now back into production with Srija Entertainments. Edida Nageswara Rao’s granddaughter Srija is producing the movie along with Mitravinda Movies while his son Edida Sriram is presenting the film.


FDFS is a coming-of-age comedy entertainer. Radhan has rendered the music for the film and the makers kick-started the audio promotions by releasing the first lyrical video of the film “Mazza Mazza”


Lyrics by Vamshidhar Goud and Vasu Valaboju are penned in Telangana dialect and are quite catchy. Anthony Dasan has lent vocals for this track and the choreography was done by Viswa Raghu master.


Srikanth Reddy impresses with his dance moves, whereas Sanchita Bashu looks beautiful. The song showcases the hero’s feelings on his love interest.


For the writing part, the film has the support of Jathi Ratnalu director Anudeep KV. He has provided the story for the film, while also contributing to the screenplay along with Vamsidhar Goud and Kalyan. The dialogues for the film are written by Anudeep KV and Vamsidhar Goud.


Vamsidhar Goud and Lakshmi Narayana P together are directing the movie. Prasanth Ankireddy is the cinematographer, while Madhav is the editor.


Cast: Srikanth Reddy, Sanchita Bashu, Thanikella Bharani, Vennela Kishore, Srinivas Reddy, Mahesh Achanta, Prabhas Sreenu, Gangavva, CVL Narasimha Rao, Vamsidhar Goud and Sai Charan Bojja


Technical Crew:

Presents: Edida Sriram

Story: Anudeep KV

Producer: Srija Edida

Direction: Vamsidhar Goud, Lakshmi Narayana P

Screenplay: Anudeep KV, Vamsidhar Goud and Kalyan

Dialogues: Anudeep KV, Vamsidhar Goud

Music: Radhan

DOP: Prasanth Ankireddy

Editor: Madhav

PRO: Vamsi-Shekar

Director Sukumar Visits The Sets Of Megastar Chiranjeevi Mega154

 Director Sukumar Visits The Sets Of Megastar Chiranjeevi, Bobby, Mythri Movie Makers Mega154, Shoot Underway In Hyderabad



Megastar Chiranjeevi, Bobby and Mythri Movie Makers is a sensational combination and the movie Mega154 coming from the trio is fast progressing with its shoot. The latest shooting schedule of the movie is underway in Hyderabad.


Chiranjeevi, Shruti Haasan, Rajendra Prasad and Vennela Kishore are participating in the shoot. The team is filming key sequences on the prime cast of the movie. Interim, director Sukumar visited the sets of Mega154. In this picture, we can see Bobby showing something to Sukumar, while the latter is watching it keenly.


Mega154 is shaping up well in the hands of Bobby for whom it’s a dream come true to direct his matinee idol- megastar Chiranjeevi.Billed to be a mass action entertainer laced with all the commercial ingredients, this is Shruti Haasan’s first-time association with megastar Chiranjeevi and director Bobby.


Naveen Yerneni and Y Ravi Shankar are producing the film, while GK Mohan is the co-producer. #Mega154 has music by Rockstar Devi Sri Prasad who provided several chartbuster albums to Chiranjeevi, while Arthur A Wilson handles the cinematography. 


Niranjan Devaramane is the editor and AS Prakash is the production designer. Sushmita Konidela is the costume designer.


While story and dialogue were written by Bobby himself, Kona Venkat and K Chakravarthy Reddy penned screenplay. The writing department also include Hari Mohana Krishna and Vineeth Potluri. 


Cast: Chiranjeevi, Shruti Haasan, Rajendra Prasad, Vennela Kishore and others.


Technical Crew:

Story, Dialogues, Direction: KS Ravindra (Bobby)

Producers: Naveen Yerneni and Y Ravi Shankar

Banner: Mythri Movie Makers

Music Director: Devi Sri Prasad

DOP: Arthur A Wilson

Editor: Niranjan Devaramane

Production Designer: AS Prakash

Co-Producers: GK Mohan, Praveen M

Screenplay: Kona Venkat, K Chakravarthy Reddy

Additional Writing: Hari Mohana Krishna, Vineeth Potluri

CEO: Cherry

Costume Designer: Sushmita Konidela

Line Producer: Balasubramanyam KVV

PRO: Vamsi-Shekar

Publicity: Baba Sai Kumar

Marketing: First Show

Ante Sundaraniki Surpasses 1 Million Dollar In Overseas

 Nani, Vivek Athreya, Mythri Movie Makers Ante Sundaraniki Surpasses 1 Million Dollar In Overseas



Natural Star Nani’s romantic comedy Ante Sundaraniki directed by Vivek Athreya has entered its second week. The movie has done good business in its first week run in Telugu states as well as overseas. It has surpassed one million dollar in overseas.


Nani is one of the most successful stars with good following among family audience. He is one of the rarest actors to have potential market in overseas. Ante Sundaraniki is Nani’s seventh movie to gross $1 Million, after Eega, Bhale Bhale Magadivoy, MCA, Ninnu Kori, Nenu Local and Jersey.


Produced by Mythri Movie Makers, Ante Sundaraniki is likely to do well in its second weekend. The film that provided enough laughs to movie buffs featured Nazriya Nazim playing the heroine.