Thakita Thadhimi Tandana Movie Launched Grandly

 తకిట తదిమి తందాన... చిత్రం ప్రారంభం




మర్డర్ మూవీ ఫేమ్ ఘన ఆదిత్య మరియు ప్రియ జంటగా,   రాజ్ లోహిత్ దర్శకత్వం లో, ఎల్లో మాంగో ఎంటర్ టైన్మెంట్   మరియు వ్యాస స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “తకిట తదిమి తoధాన” . ఈ రోజు హైదరాబాద్ లోని వ్యాస స్టూడియోలో పూజా  కార్యక్రమాలు వైభవoగా  జరిగాయి.సకినాల నరేంధర్  రెడ్డి  కెమెరా  ఆన్ చేయగా FTIH ఫౌండర్ & CEO కటకం ఉదయ్ కిరణ్  గారు  క్లాప్ కొట్టారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత   చందన్ కుమార్ మాట్లాడుతూ"ఈ చిత్రం ఈ నెల 20  నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది .ఇదొక వెరైటీ కధ. మంచి ఎమోషన్ ఉంటుంది. అర్జున్ కెమెరా మెన్ గా , రైటర్ గా  దిలీప్ కుమార్ , ఎడిటర్ గా జానీ బాషా మ్యూజిక్ డైరెక్టర్ గా అభిషేక్ రుఫుస్ , స్టిల్స్ బన్నీ సంగరాజ్ , ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా,పి. ఆర్. ఓ గా వీరబాబు, సాయి కిరణ్ రెడ్డి(mskr), అత్యున్నత సాంకేతిక బృందం కలిసి పని చేస్తున్నారు.

Post a Comment

Previous Post Next Post