Latest Post

Maha Shivarathri Special F3 Poster Launched

మ‌హా శివ‌రాత్రి సంద‌ర్భంగా ఎఫ్‌3 -స‌మ్మ‌ర్ సోగ్గాళ్ళు పోస్ట‌ర్ అదుర్స్‌


నవ్వుల రైడ్ F2 సినిమాకు సీక్వెల్‌గా F3 మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ప‌తాకంపై శిరీష్ నిర్మిస్తున్నారు. అంతా కలిసి గతంలో కంటే రెట్టింపు వినోదాన్ని అందించేందుకు రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవ‌లే చిత్రంలోని 'లబ్ డబ్ లబ్ డబ్ డబ్బు' సాంగ్ రిలీజ్ చేశారు. దానికి అద్భుత‌మైన స్పంద‌న వ‌చ్చింది.

తాజాగా మంగ‌ళ‌వారంనాడు మ‌హా శివ‌రాత్రి సంద‌ర్భంగా ఎఫ్‌3 -స‌మ్మ‌ర్ సోగ్గాళ్ళు పోస్ట‌ర్ చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. వ‌రేణ్‌తేజ్  స్ట‌యిలిష్‌గా నిలుచొని క‌ళ్ళ‌ద్దాల‌తో స్ట‌యిలిష్‌గా వుంటే అంతే ఎట్రాక్ట్‌గా వెంక‌టేష్ లుక్స్ స‌మ్మ‌ర్ సోగ్గాళ్ళుగా మీ ముందుకు వ‌చ్చేస్తున్నాం అన్న‌ట్లు పోస్ట‌ర్ వుంది. సోష‌ల్ మీడియాలో దీనికి మంచి స్పంద‌న ల‌భిస్తోంది.

ఇప్ప‌టికే ఈ చిత్రం ఒక్క పాట మిన‌హా చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు చురుగ్గా సాగుతున్నాయి. అన్ని కార్య‌క్ర‌మాలు ముగించుకుని మే 27 థియేట‌ర్ల‌లో అల‌రించ‌డానికి సిద్ధ‌మ‌వుతోంది.

 రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్, సునీల్, సోనాల్ చౌహాన్ కీ రోల్స్ పోషిస్తున్నారు.

Kireeti’s Grand Launch As Hero With Production No 15 Of Vaaraahi Chalana Chitram

 Kireeti’s Grand Launch As Hero With Production No 15 Of Vaaraahi Chalana Chitram



Kireeti’s Grand Launch As Hero With Production No 15 Of Vaaraahi Chalana Chitram


Tollywood’s popular production house Vaaraahi Chalana Chitram which is known for making high budget entertainers as well as content-based movies will be introducing Kireeti as hero with a Telugu-Kannada bilingual movie to be directed by Radha Krishna.


The yet to be titled movie will be made on grand scale and it’s going to be a dreamy launch pad for the youngster Kireeti. Billed to be a love and family entertainer, the film will feature some noted actors. The makers have also roped in top-notch technicians to handle different crafts.


The film to be produced by Sai Korrapati will have music by Rockstar Devi Sri Prasad, while Baahubali’s lensman K Senthil Kumar will take care of cinematography. Raveendar is the production designer and India’s top stunt director Peter Hein will choreograph the action sequences.


The film’s grand launching event will take place on March 4th. Other details will be divulged soon.


Cast: Kireeti


Technical Crew:

Writer, Director: Radha Krishna

Producer: Sai Korrapati

Music: Devi Sri Prasad

DOP: K Senthil Kumar

Production Designer: Raveendar

Stunt Director: Peter Hein

PRO: Vamsi-Shekar

Horror Thriller Movie 'The Manseon House' Concept Poster Released

 Horror Thriller Movie 'The Manseon House' Concept Poster Released



Upcoming directors of this era are passionate about making films that suit the tastes of the audience of this generation. They are working really hard behind the screen to thrill the audience with different concepts. Under these circumstances, a horror thriller movie 'The Manseon House' is coming with a unique story. The film’s regular shoot commences and, in the meantime, they have released concept poster.


On the occasion of Maha Shivaratri (March 1st), concept poster of 'The Manseon House' has been unveiled. Although the poster is designed in black and white pattern, it hints about something new to be shown in the movie. The big bungalow, a lady on top of that bungalow, the human structures as if flying in the sky generate interest on the film. The makers will be announcing more details about the film soon.


BCV Satya Raghavendra of Shri Hanumaan Aarts banner is the producer of 'The Manseon House' to be directed by Hemant Karthik, while Talari Veeranjaneya is the presenter. Sushil Meher and Yash will be playing the male lead roles in the film, while Vrinda Krishna will be seen as the female lead. Kamal Teja Narla, Shahrukh, Rajiv Siddharth, Raj Royal, Shravan Bharat and Shameer are playing other important roles.


Cast: Sushil Meher, Yash, Vrinda Krishna, Kamal Teja Narla, Shahrukh, Rajiv Siddharth, Raj Royal, Shravan Bharat, Shameer


Technical Crew:

Banner: Shri Hanumaan Aarts

Presenter: Talari Veeranjaneya

Producer: BCV Satya Raghavendra

Writer, Director: C Hemant Karthik

Cinematography: Kalyan Sami

Music: Yelender Mahaveer

PRO: Sai Satish, Parvataneni Rambabu

Aadhi Pinisetty Look from The Warriorr unveiled as Maha Shivarathri special

 Fierceful first look of menacing Aadhi Pinisetty from The Warriorr unveiled as Maha Shivarathri special



The first look of Aadhi Pinisetty from The Warriorr, ace director N Lingusamy's upcoming Telugu-Tamil bilingual starring Ustaad Ram Pothineni as protagonist, was released today along with the name of his character. 


Aadhi Pinisetty, who is popular in both Kollywood and Tollywood, plays the antagonist and his character in The Warriorr will be talked about. Interestingly, the name of Aadhi Pinisetty in the movie is Guru. In his first look poster, he is seen in a menacing look indicating Guru is epitome of evil. 


Indicating that he is playing the role of a merciless man, he is seen in a tough posture in the poster, which has been released as Maha Shivarathri special.


The release of Aadhi’s striking first look has come at a time when the first look posters of Ram and Krithi Shetty from The Warriorr were received well and added fuel to the anticipations on the movie.


Earlier known as RAPO19, the title of the film was revealed in style recently. Along with a poster that featured Ram Pothineni as a police officer wielding a gun with a tough look and with cops surounding him, the title of the movie was unveiled as The Warriorr. 


And, to mark Valentine’s Day, the first look poster of the film’s heroine Krithi Shetty was released on February 14. It featured her as Whistle Mahalakshmi in a trendy look. 


According to the movie's team, the film will surpass the anticipations and will be one of the memorable police stories of south Indian cinema. The Warriorr comes after the success of iSmart Shankar of Ram Pothineni. Akshara Gowda will be seen in an important role in this flick. 


Produced by Srinivasaa Chitturi under Srinivasaa Silver Screen banner, The Warriorr is expected to be a feather in the production house's hat after the success of its recent sports drama Seetimaar, which had Gopichand and Tamannah Bhatia in lead roles. 


The action drama will be presented by Pavan Kumar and it is a Devi Sri Prasad musical. Cinematography is by Sujith Vaassudev. Major portions of The Warriorr have been shot and the film's release date will be announced soon.


Sadaa Nannu Nadipe Teaser Launched

 `స‌దా న‌న్ను న‌డిపే` టీజ‌ర్ ఆవిష్క‌రించిన తెలంగాణ హోం మంత్రి మ‌హ్మ‌ద్ అలీ



లంకా ప్ర‌తీక్ ప్రేమ్ కుమార్ హీరోగా న‌టిస్తూ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం `స‌దా న‌న్ను న‌డిపే`. వైష్ణ‌వి ప‌ట్వ‌ర్ద‌న్ నాయిక‌గా న‌టించింది. లంకా క‌రుణాక‌ర్ దాస్ నిర్మాత‌. ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుంది. మంగ‌ళ‌వారం శివారాత్రినాడు ప్ర‌సాద్‌ల్యాబ్‌లో టీజ‌ర్ వేడుక నిర్వ‌హించారు.  టీజ‌ర్‌ను  ముఖ్య అతిథి తెలంగాణ హోం మంత్రి మ‌హ్మ‌ద్ అలీ ఆవిష్క‌రించారు.


అనంత‌రం మంత్రి మ‌హ్మ‌ద్ అలీ మాట్లాడుతూ, టీజ‌ర్ వేడుక‌లో పాల్గొన‌డం ఆనందంగా వుంది. హీరో ప్ర‌తీక్ అన్ని శాఖ‌ల‌పై ప‌ట్టుతో ముంద‌డుగు వేసినందుకు శుభాకాంక్ష‌లు తెలుపుతున్నాను. హైద‌రాబాద్‌లో సినిప‌రిశ్ర‌మ డెవ‌ల‌ప్‌మెంట్‌కు వాతావ‌ర‌ణం అనుకూల‌మైంది. ఫిలింసిటీ కూడా వుంది. రాబోయే ఐదేళ్ళ‌లో ముంబై త‌ర‌హా సినీ ప‌రిశ్ర‌మను హైద‌రాబాద్‌లో చూడొచ్చు. క‌రోనా వ‌ల్ల సినీ ప‌రిశ్ర‌మ చాలా న‌ష్ట‌పోయింది. సి.ఎం. గారు కేబినెట్ మీటింగ్‌లో సినిమా ప‌రిశ్ర‌మ‌పై చ‌ర్చ‌కూడా చేశారు. సినీ ప‌రిశ్ర‌మ‌కు ఏదైనా చేయాల‌నే త‌ప‌న ఆయ‌న‌లో వుంది. ఇక ఈ సినిమా చ‌క్క‌టి ప్రేమ‌క‌థ‌తో వుంది. ప్రేమ‌క‌థ‌లు ఎల్ల‌వేల‌లా విజ‌యాన్ని సాధిస్తాయ‌ని పేర్కొన్నారు.


హీరో ప్ర‌తీక్ మాట్లాడుతూ, మా టీజ‌ర్ కార్య‌క్ర‌మానికి మ‌హ్మ‌ద్ అలీ గారు వ‌స్తున్నార‌ని తెలియ‌గానే `త‌గ్గేదేలే`అన్నంత ధైర్యం మాకు క‌లిగింది. డిజిట‌ల్ టీజ‌ర్‌ను త‌ల‌సాని గారు ఆవిష్క‌రించారు. నేను గ‌తంలో `వాన‌విల్లు` అనే సినిమా చేశాను. ఇది నా రెండో సినిమా. క్యూట్ ల‌వ్ స్టోరీ ఇది. గీతాంజ‌లి, ప్రేమించుకుందారా.. త‌ర‌హాలో చ‌క్క‌టి ల‌వ్ స్టోరీగా రూపొందింది. ఫైట్స్‌, కామెడీ, రొమాన్స్ కూడా ఇందులో వుంటాయి. మ‌రోవైపు అగ్ర‌హీరోల సినిమా టీజ‌ర్‌లు విడుద‌ల నాడే నాది కావ‌డం ఆనందంగా వుంది. బ‌య‌ట ఈ సినిమా పోస్ట‌ర్ చూసి అర్జున్ రెడ్డి త‌ర‌హాలో వుంద‌నే కొంద‌ర‌న్నారు. మా సినిమా ల‌వ్ స్టోరీ క‌నుక కొద్దిగా రొమాన్స్ వుంటుంది. కానీ వల్గారిటీ వుండ‌దు. మా మూవీలో ట్విస్ట్‌లు, స‌స్పెన్స్/లు వుండ‌వు. చ‌క్క‌టి ప్రేమ‌క‌థ‌గా తీర్చిదిద్దామ‌ని అన్నారు.


క‌థానాయిక వైష్ణ‌వి మాట్లాడుతూ, మంచి టీమ్‌తో ప‌నిచేసే అవ‌కాశం వ‌చ్చింది. నిర్మాత సెట్లో కి వ‌స్తే చాలా స‌ర‌దాగా వుంటారు. యూనిట్‌కు ఎన‌ర్జీ ఇస్తారు. హీరో ప్ర‌తీక్ యాక్ష‌న్ సీన్స్ సెంటిమెంట్ సీన్స్ బాగా చేశాడు. ఒక్క రొమాన్స్ విష‌యంలో మొహ‌మాట ప‌డ్డాడు. నేనే లీడ్ తీసుకుని ఎంక‌రేజ్ చేశానంటూ . చ‌లోక్తి విసిరింది.


నిర్మాత లంకా క‌రుణాక‌ర్ దాస్ మాట్లాడుతూ, క‌రోనా వ‌ల్ల అనేక విధాలుగా ఇబ్బంది ప‌డ్డాం. కానీ సినిమా పూర్తి చేయ‌డానికి యూనిట్ చాలా స‌హ‌క‌రించింది. నా కుమారుడు ప్ర‌తీక్‌లో ప‌ట్టుద‌ల బాగుంది. అందుకే హీరోతోపాటు ప‌లు బాధ్య‌త‌లు కూడా స్వీక‌రించాడు. ఈ కార్య‌క్ర‌మానికి విచ్చేసిన హోం మంత్రిగారికి, శివ కుమార్‌గారికి, గోపాల్ కు ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నానని అన్నారు.


న‌టుడు న‌వీన్ మాట్లాడుతూ, హీరోను స‌ర‌దాగా ఏడిపించే పాత్ర‌ను చేశాను. నిర్మాత యూత్‌ఫుల్ సినిమా తీశారు. హీరోయిన్ వైష్ణ‌వి ఆహా అనిపించేలా పెర్ పార్మెన్స్ చేసింది. ఈరోజు విడుద‌లైన టీజ‌ర్ చాలా బాగుంది. సినిమా మ‌రింత‌గా బాగుంటుంది. పూర్తి వినోదాత్మ‌కంగా సాగుతుంది. అని తెలిపారు.

ఇంకా ఈ వేడుక‌లో పాల్గొన్న వారంతా చిత్రం విజ‌య‌వంతం కావాల‌ని ఆకాంక్షించారు.


న‌టీన‌టులుః


ప్ర‌తీక్ ప్రేమ్ కుమార్, వైష్ణ‌వి ప‌ట్వ‌ర్ద‌న్,  నాగేంద్ర‌బాబు, రాజీవ్ క‌న‌కాల‌, సూర్య‌, న‌వీన్ నేని, రంగ‌స్థ‌లం మ‌హేష్‌, సుద‌ర్శ‌న్‌, ఆల‌మ‌ట్టి నాని త‌దిత‌రులు న‌టించారు.


సాంకేతికతః

కెమెరాః ఎస్‌.డి. జాన్‌, సంగీతంః ప్ర‌భు, సుభాక‌ర్‌, ఫైట్స్‌- నందు, ఆర్ట్‌- గోవిందు, డైలాగ్స్‌- రూప్ కుమార్‌, ఎడిటింగ్‌- ఎస్‌. ఆర్. శేఖ‌ర్‌. నిర్మాత‌- లంకా క‌రుణాక‌ర్ దాస్, పి.ఆర్‌.ఓ.- వంశీ-శేఖ‌ర్‌. క‌థ‌, స్క్రీన్ ప్లే, బేక్‌గ్రౌండ్ స్కోర్‌, ద‌ర్శ‌క‌త్వంః లంకా ప్ర‌తీక్ ప్రేమ్ కుమార్

Sarkaru Vaari Paata Maha Shivaratri Special Poster Unveiled

 Superstar Mahesh Babu’s Sarkaru Vaari Paata Maha Shivaratri Special Poster Unveiled



Superstar Mahesh Babu’s highly anticipated film Sarkaru Vaari Paata is in last stages of production. Directed by Parasuram, the film stars Keerthy Suresh playing the female lead. The film’s shoot is presently happening in Hyderabad with the lead cast taking part in the shoot.


On the propitious occasion of Maha Shivaratri, a special poster is unveiled. Mahesh Babu appears in intense avatar in the movie, as he takes on a rowdy gang. Needless to say, the movie will have good dose of action and the poster indicates the same.


Sensational composer S Thaman has scored music and first single Kalaavathi has got tremendous response with over 50 million views. The song is still trending on YouTube and social media platforms.


The film is jointly being produced by Naveen Yerneni, Y. Ravi Shankar, Ram Achanta and Gopichand Achanta under Mythri Movie Makers, GMB Entertainment and 14 Reels Plus banners.


R Madhi handles the cinematography, while Marthand K Venkatesh is the editor and AS Prakash takes care of art department.


Sarkaaru Vaari Paata is coming as summer attraction on May 12th.


Cast: Mahesh Babu, Keerthy Suresh, Vennela Kishore, Subbaraju and others.


Technical Crew:


Written and directed by: Parasuram Petla

Producers: Naveen Yerneni, Y. Ravi Shankar, Ram Achanta and Gopichand Achanta

Banners: Mythri Movie Makers, GMB Entertainment, 14 Reels Plus

Music Director: Thaman SS

Cinematography: R Madhi

Editor: Marthand K Venkatesh

Art Director: AS Prakash

Fights: Ram - Laxman

Line Producer: Raj Kumar

Co-Director: Vijaya Ram Prasad

CEO: Cherry

VFX Supervisor – Yugandhar


Megastar Chiranjeevi Bholaa Shankar’s First Look Unveiled

 Megastar Chiranjeevi, Meher Ramesh, Anil Sunkara’s Mega Massive Movie Bholaa Shankar’s First Look Unveiled



Megastar Chiranjeevi’s Mega Massive Action Entertainer “Bholaa Shankar” being directed by stylish maker Meher Ramesh and mounted on grand scale by Ramabrahmam Sunkara has its first look poster launched today, on the auspicious occasion of Maha Shivaratri.


The first look called Vibe Of Bholaa poster presents Chiranjeevi in stylish best avatar. From his dressing to his sitting position to the way he rotates the chain in hand, there is mega swag all over the picture. This poster that sees a specially designed chain in Chiranjeevi’s hand as the Trushul aka Trident which is the powerful weapon of Lord Shiva is a perfect time to release for Maha Shivaratri.


Sporting shades, Chiranjeevi can be seen sitting on bumper of the jeep and it’s an eye-feast to see him in this modish look. Giving all the elevation to megastar, people in the background are seen with music instruments. The poster will surely gratify mega fans as well as movie buffs.


Coming to the motion poster which also has been released on the special occasion looks fascinating with pulsating background score from Mahati Swara Sagar.


National-award winning actress Keerthy Suresh is playing Chiranjeevi’s sister, while Dazzling Beauty Tamannaah will be seen as the leading lady in this commercial entertainer that will have emotions and other elements in right proportions.


Anil Sunkara’s AK Entertainments is producing the film, in association with Creative Commercials. Dudley cranks the camera. Story supervision is by Satyanand and dialogues are by Thirupathi Mamidala, wherein Marthand K Venkatesh takes care of editing and AS Prakash is the production designer. Kishore Garikipati is the executive producer.


Bholaa Shankar will release in theatres, this year.


Cast: Chiranjeevi, Tamannaah, Keerthy Suresh, Raghu Babu, Rao Ramesh, Murali Sharma, Ravi Shankar, Vennela Kishore, Tulasi, Pragathi, Sri Mukhi, Bithiri Sathi, Satya, Getup Srinu, Rashmi Gautam, Uttej, Prabhas Seenu etc.


Technical Crew:

Screenplay, Direction: Meher Ramesh

Producer: Ramabrahmam Sunkara

Banner: AK Entertainments

Ex-Producer: Kishore Garikipati

Music: Mahati Swara Sagar

DOP: Dudley

Editor: Marthand K Venkatesh

Production Designer: AS Prakash

Story Supervision: Satyanand

Dialogues: Thirupathi Mamidala

Fight Masters: Ram-Laxman, Dileep Subbarayan, Kaeche Kampakdee

Choreography: Sekhar Master

Lyrics: Ramajogayya Sastry, Kasarla Shyam, Srimani, Sirasri

PRO: Vamsi-Shekar

VFX Supervisor: Yugandhar

Publicity Designers: Anil-Bhanu

Digital Media Head: Viswa CM

Line Production: Meherr Creations


Mass Maharaja Ravi Teja Ramarao On Duty Teaser Launched

 Mass Maharaja Ravi Teja, Sarath Mandava, Sudhakar Cherukuri’s Ramarao On Duty Teaser Launched



Mass Maharaja Ravi Teja’s unique action thriller Ramarao On Duty being directed by debutant Sarath Mandava under Sudhakar Cherukuri’s SLV Cinemas LLP and RT Teamworks is in last stages of production. Except for two songs, the film’s entire shooting part was already wrapped up.


Wishing one and all on Maha Shivaratri eve, the makers have launched teaser of the movie. Ravi Teja is presented in an intense role as a sincere and duty minded Deputy Collector who doesn’t entertain anyone who goes against the law. The teaser also shows other side of the character as a do-gooder for the needy.


Much to the delight of masses, the teaser has plentiful action blocks. Ravi Teja appears in intense look all through. Both the heroines appeared in homely getups. Venu Thottempudi uttered a dialogue which gives rise to the character.


The teaser indeed has some powerful dialogues. Particularly, the last one, “Criminals will be punished, no matter what, even though there is no evidence,” mouthed by Ravi Teja designates his ruthless character.


Cinematographer Sathyan Sooryan ISC and music director Sam CS have complemented each other, while Praveen KL’s sharp editing is clearly evident. The teaser surely takes the expectations to next level.


Cast: Ravi Teja, Divyasha Kaushik, Rajisha Vijayan, Venu Thottempudi, Nasser, Sr Naresh, Pavitra Lokesh, ‘Sarpatta’ John Vijay, Chaitanya Krishna, Tanikella Bharani, Rahul Rama Krishna, Eerojullo Sree, Madhu Sudan Rao, Surekha Vani and more.


Technical Crew:

Story, Screenplay, Dialogues & Direction: Sarath Mandava

Producer: Sudhakar Cherukuri

Banner: SLV Cinemas LLP, RT Teamworks

Music Director: Sam CS

DOP: Sathyan Sooryan ISC

Editor: Praveen KL

Art Director: Sahi Suresh

PRO: Vamsi-Shekar

Rebel star Prabhas Adipurush Releasing on Sankranthi

 Rebel star Prabhas coming in and as Lord Rama for Sankranthi 2023 



Adhipursh - An Epic Mythological visual wonder is going to release on 12th January, 2023 in 3D 


Kritisanon is seen as lead actress and bollywood star hero saif ali khan is seen as villan


Omraut is taking care of direction and T series is bankrolling the film

James Movie Trademark Lyrical Video Release

 మహాశివరాత్రి సందర్భంగా పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ ‘జేమ్స్’ మూవీ ట్రేడ్‌మార్క్ వీడియో సాంగ్ రిలీజ్



కన్నడ ప్రేక్షకుల ఆరాధ్య దైవం దివంగత హీరో పునీత్ రాజ్‌కుమార్ నటించిన చివరి చిత్రం ‘జేమ్స్’. చిన్న వయసులోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన పునీత్ రాజ్‌కుమార్‌ని ఇప్పటికీ కన్నడ సినీ పరిశ్రమ మరిచిపోలేకపోతోంది. ఒక్క కన్నడ పరిశ్రమ అనే కాదు.. ఆయన గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ పునీత్‌ని గుండెల్లో పెట్టుకుని ఆరాధిస్తున్నారంటే అతిశయోక్తి కానే కాదు. అంత మంచిమనసు ఉన్న మనిషి పునీత్ రాజ‌్‌కుమార్. చేసింది తక్కువ చిత్రాలే అయినప్పటికీ పవర్ స్టార్‌గా ఎనలేని కీర్తిని ఆయన సంపాదించుకున్నారు. మహాశివరాత్రి సందర్భంగా మార్చి 1వ తేదీన పునీత్ రాజ్‌కుమార్ నటించిన ‘జేమ్స్’ చిత్రం నుండి ‘ట్రేడ్ మార్క్’ అనే వీడియో సాంగ్‌ని మేకర్స్ విడుదల చేయబోతున్నారు.


పునీత్ ఆర్మీ ఆఫీసర్‌గా నటించిన ఈ చిత్రంలో హీరోయిన్‌గా ప్రియా ఆనంద్ నటించగా, విలన్‌గా టాలీవుడ్ హీరో శ్రీకాంత్ నటించారు. చేతన్ కుమార్ దర్శకత్వంలో కిశోర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కిశోర్ పత్తికొండ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. రిపబ్లిక్‌డే సందర్భంగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు అద్భుతమైన స్పందన వచ్చిన విషయం తెలిసిందే. పునీత్ జయంతిని పురస్కరించుకుని మార్చి 17న ఈ పాన్ ఇండియా చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. హీరో శ్రీకాంత్, విజయ్. ఎమ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేయబోతున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తయినట్లుగా మేకర్స్ ప్రకటించారు.


పునీత్ రాజ్‌కుమార్, డాక్టర్ శివ రాజ్‌కుమార్, రాఘవేంద్ర రాజ్‌కుమార్, ప్రియా ఆనంద్, శ్రీకాంత్, శరత్ కుమార్, ముఖేష్ రిషి, ఆదిత్య మీనన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి

బ్యానర్: కిశోర్ ప్రొడక్షన్స్,

సంగీతం: చరణ్ రాజ్,

సినిమాటోగ్రఫీ: స్వామి జె గౌడ,

ఆర్ట్: రవి శాంతేహైక్లు,

పీఆర్వో: బి. వీరబాబు

ఎడిటింగ్: దీపు ఎస్ కుమార్,

నిర్మాత: కిశోర్ పత్తికొండ,

దర్శకత్వం: చేతన్ కుమార్.


RadheShyam Pan India Promotions From March 2nd

 మార్చి 2 నుంచి దేశ వ్యాప్తంగా రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా లవ్ స్టోరీ 'రాధే శ్యామ్' ప్రమోషన్స్..



రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్న బిగ్గెస్ట్ బడ్జెట్ లవ్ స్టోరీ రాధే శ్యామ్. 1970ల్లో జరిగే అందమైన ప్రేమకథ ఇది. ఇటలీ, హైదరాబాద్‌లోని అద్భుతమైన లొకేషన్స్‌కు తోడు కోట్లాది రూపాయల అత్యద్భుతమైన సెట్స్‌తో పాన్ ఇండియన్ స్థాయిలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు రాధాకృష్ణ కుమార్. ఈ సినిమా మార్చి 11న ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల కానుంది. దాంతో ప్రమోషన్స్ లో వేగం పెంచుతున్నారు దర్శక నిర్మాతలు. ఈ క్రమంలోనే మార్చి 2 నుంచి రెబల్ స్టార్ ప్రభాస్ తన చిత్ర యూనిట్ తో కలిసి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో సినిమా ప్రమోషన్ చేయనున్నారు. హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, ముంబై సహా దేశంలోని ప్రధాన నగరాలన్నీ తిరగనున్నారు. దీని కోసం పూర్తిగా బిజీ షెడ్యూల్ సిద్ధం చేసుకున్నారు ప్రభాస్.

ఇటు సౌత్.. అటు నార్త్ ప్రేక్షకులు రెండు చోట్లా సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా ఉన్న రెబల్ స్టార్ అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన రాధే శ్యామ్ పాటలు, ట్రైలర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాకు తెలుగులో పాన్ ఇండియన్ దర్శకుడు రాజమౌళి వాయిస్ ఓవర్ ఇస్తున్నారు. అలాగే కన్నడలో శివరాజ్ కుమార్.. మలయాళంలో పృథ్విరాజ్ సుకుమారన్.. తమిళంలో సత్యరాజ్ రాధే శ్యామ్ సినిమా కోసం వాయిస్ ఓవర్ అందించనున్నారు. హిందీలో బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ రాధే శ్యామ్ సినిమాకు వాయిస్ ఓవర్ ఇచ్చారు.

ఈ సూపర్ స్టార్స్ అందరి వాయిస్.. ఆయా భాషల్లో సినిమాకు అదనపు ఆకర్షణ అవుతుందని నమ్మకంగా చెప్తున్నారు దర్శక నిర్మాతలు. ఇప్పటి వరకు రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్‌లో ఎన్నడూ లేనంత బిగ్గెస్ట్ రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. ఇండియా, ఓవర్సీస్‌లో అత్యంత ఘనంగా ఈ సినిమా రిలీజ్‌కు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా కోసం చాలా మంది సంగీత దర్శకులు పని చేస్తున్నారు. జస్టిన్ ప్రభాకరన్, అర్జిత్ సింగ్, మిథున్, అనూ మాలిక్, మనన్ భరద్వాజ్, జబిన్ నౌతీయల్, మనోజ్ ముంటాషిర్, కుమార్, రష్మీ విరాగ్ బృందం అంతా కలిసి సౌత్, నార్త్ వర్షన్స్‌కు రాధే శ్యామ్ సినిమాకు అద్భుతమైన క్లాసిక్ సంగీతం అందిస్తున్నారు. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ.. కమల్ కన్నన్ విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్నాయి. కోటగిరి వెంకటేశ్వరరావు దీనికి ఎడిటింగ్ వర్క్ చేశారు. యూవీ క్రియేష‌న్స్  ప్రొడక్షన్స్ వాల్యూస్ చాలా ఉన్నతంగా ఉన్నాయి. ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్ ర‌వీంద‌ర్ చాలా మంచి ప్లానింగ్‌తో డిజైన్ చేశారు. సౌండ్ ఇంజ‌నీర్ ర‌సూల్ పూకుట్టి వ‌ర్క్‌ అద‌న‌పు ఆకర్ష‌ణగా నిలిచింది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి దర్శక నిర్మాతలు. మార్చ్ 11, 2022న సినిమా విడుదల కానుంది.


నటీనటులు:

ప్రభాస్, పూజా హెగ్డే, కృష్ణంరాజు, భాగ్యశ్రీ, సచిన్ ఖేడ్‌కర్, ప్రియదర్శి తదితరులు..


టెక్నికల్ టీమ్:


కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: కె కె  రాధాకృష్ణ కుమార్

నిర్మాతలు: వంశీ, ప్ర‌మోద్, ప్ర‌సీధ‌

బ్యానర్స్: గోపీ కృష్ణ మూవీస్, యూవీ క్రియేష‌న్స్

సంగీతం: జ‌స్టిన్ ప్ర‌భాక‌ర‌న్ (తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం), మిథున్, అనూ మాలిక్, మనన్ భరద్వాజ్ (హిందీ),

సినిమాటోగ్రఫీ: మనోజ్ పరమహంస,

ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు

యాక్ష‌న్ కొరియోగ్ర‌ఫీ: నిక్ పావెల్‌

డైర‌క్ట‌ర్ ఆఫ్ కొరియోగ్ర‌ఫీ: వైభ‌వి మ‌ర్చంట్‌

ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: రవీందర్

సౌండ్ ఇంజ‌నీర్‌: ర‌సూల్ పూకుట్టి

ప్రొడక్షన్ కంపెనీస్: యువీ క్రియేషన్స్, టి సిరీస్

పిఆర్ఓ : ఏలూరు శ్రీను

Sensational hero Vijay Deverakonda unveils trailer for 'Sebastian P.C. 524'

Sensational hero Vijay Deverakonda unveils trailer for 'Sebastian P.C. 524'



'Sebastian P.C. 524', which is written and directed by Balaji Sayyapureddy, stars Kiran Abbavaram in the lead. Produced by Jovitha Cinemas and presented by Elite Entertainment, the film is being produced by B Sidda Reddy, Jayachandra Reddy, Pramod and Raju. Namratha Darekar (aka Nuveksha) and Komali Prasad are its heroines. Ahead of the theatrical release of the comedy-thriller on March 4, sensational hero Vijay Deverakonda today unveiled the movie's trailer via his social media accounts and wished the team all the best.


An event was hosted by the producers to celebrate the occasion. Speaking today at the event, producer Sidda Reddy said that the film has been made to suit the tastes of the audience. "I am sure the March 4th release is going to be liked by one and all," he added.


Producers Raju and Pramod said, "Kiran proved himself with 'Raja Varu Rani Varu' and then created a sensation with 'SR Kalyanamandapam'. 'Sebastian' has got the element of night blindness at its core. He has played a challenging role as a cop. The story and screenplay have been done by the director in a gripping fashion. Ghibran's amazing music, the film's teaser and trailer have been successful. And now the trailer too is doing strong. Each and every technician has worked really hard. Kiran and Nuveksha are a lovely pair. This time, Kiran is taking the charge to dish out the best entertainment for 2.5 hours. The story is tight and gripping. Everyone is going to love the film."


Director Balaji said, "I thank Vijay Deverakonda garu for unveiling the trailer. The film is going to be better than the trailer. There are comedy, suspense and thrills. We watched the first copy yesterday and are confident. The movie is a visual feast. The sound is another highlight. Be prepared for the best. I was excited while writing the story. Ghibran's music has uplifted the film to the next level. Kiran's performance is amazing. We shot the film in Madanapalle for 32 days. The actors, technicians have done a nice job."


Actor Kiran Abbavaram said, "I thank Vijay Deverakonda anna today. I am eagerly waiting to know how the audience are going to receive our movie. We have tried everything in a novel way. The producers have been of immense support. They are determined to provide a platform for new talents in the years to come. Nuveksha and Komalee Prasad have given superb performances. When I listened to the narration from the director Balaji, I was really thrilled. He has shown what the life of a person with night blindness would be like. Thanks to Ghibran garu, the songs are amazing."


Actress Nuveksha said, "I have been waiting for a film like this one. I thank the makers for roping me in for a film like this one."


Editor Viplav said, "Kiran's performance is exciting. Comedy, suspense and emotions are its key highlights. The final output is highly satisfying."


Art director Kiran said, "The director's vision is excellent. Our movie will surely be a hit when it releases on March 4."


Cinematographer Raj K Nalli said, "I am eagerly waiting to see the audience's response. The film is ten times better than the trailer."


Comedian Ravi Teja said, "The trailer is superb. I have done a full-fledged comedy role. Sebastian has got a new flavour. The vintage feel of Madanapalle has been captured. I thank the director and producers."


Cast and crew:


Kiran Abbavaram, Komalee Prasad, Nuveksha (Namratha Darekar), Srikanth Iyyangar, Surya, Rohini, Adarsh Balakrishna, George, Surya, Mahesh Vitta, Ravi Teja, Raj Vikram, Latha, Ishaan, Rajesh and others.


PRO: Surendra Kumar Naidu - Phani Kandukuri (Beyond Media)

Digital Partner: Ticket Factory

Publicity Design: Chavan Prasad

Stills: Kundan-Shiva

Sound: Sync Cinemas' Sachin Sudhakaran

Costumes: Rebecca-Ayesha Mariam

Fights: Anji Master

CG: Veera

DI: Raju

Cinematography: Raj K Nalli

Art Direction: Kiran

Editing: Viplav Nyashadam

Executive Producer: KL Madan

Presented by: Elite Entertainments

Produced by: Jovitha Cinemas

Producers: Sidda Reddy B,

Jayachandra Reddy, Pramod, Raju

Story, Direction: Balaji Sayyapureddy

Rashmika Mandanna Interview About Aadavaallu Meeku Johaarlu

ఆడవాళ్లు మీకు జోహార్లు లాంటి సినిమా అరుదుగా వస్తుంది - హీరోయిన్ రష్మిక మందన్న



అగ్ర హీరో శర్వానంద్ నటించిన కొత్త సినిమా ఆడవాళ్లు మీకు జోహార్లు. ఈ చిత్రంలో నాయికగా రష్మిక మందన్న నటించింది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. సకుటుంబ కథా చిత్రంగా దర్శకుడు కిషోర్ తిరుమల తెరకెక్కించారు. మార్చి 4న ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా చిత్రంలో నటించిన అనుభవాలను తెలిపింది నాయిక రష్మిక మందన్న. తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ...


- ఫస్ట్ లాక్ డౌన్ టైమ్ లో ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా స్క్రిప్టును దర్శకుడు కిషోర్ తిరుమల చెప్పారు. కథ వినగానే చాలా ఎగ్జైట్ అయ్యాను. ఈ సినిమాలో ఇంత మంది లేడీస్ క్యారెక్టర్స్ ఉన్నాయి కదా వాటిలో ఎవరు నటిస్తారనే ఉత్సుకతనే మొదట కలిగింది. ఆ పాత్రలకు ఎవరెవరిని అనుకుంటున్నారో చెప్పాక సంతోషపడ్డాను. ఈ సినిమా ప్రధానంగా ఇంటర్వెల్ సీన్ ఒకటి నన్ను బాగా ఇంప్రెస్ చేసింది. ఈ సినిమా ఎలాగైనా చేయాలని అనిపించింది.

- ఈ చిత్రంలో నా పాత్ర పేరు ఆద్య.  ఆమె ముక్కుసూటి మనిషి. మొహమాటంగా ఉండదు. అనుకున్నది చెప్పేస్తుంది. మనసులో ఏదో దాచుకుని డ్రామా క్రియేట్ చేయడం ఇష్టముండదు. సినిమా నిండా ఆడవాళ్లమే ఉంటాం కాబట్టి సెట్ లో మగవాళ్లంతా మమ్మల్ని చూసి ..వీళ్లను ఎలా హ్యాండిల్ చేయాలో అంటూ ఇబ్బంది పడేవారు. - ఈ సినిమాలో  మా క్యారెక్టర్స్ అన్నీ డైలాగ్ ప్రధానంగా సాగుతుంటాయి. అందరూ మాట్లాడుతుంటారు. అవన్నీ మనం ఇంట్లో మాట్లాడుకుంటున్నట్లు సహజంగా ఉంటాయి.

-  దర్శకుడు కిషోర్ తిరుమలతో పనిచేయడం చాలా సరదాగా ఉండేది. ఆయనకు దైవభక్తి ఎక్కువ. మాల వేసుకునేవారు. ఏం కోరుకున్నారు సార్ అని అడిగితే.. ఇంతమంది మహిళలతో సినిమా చేస్తున్నాను కదా అన్నీ సవ్యంగా జరగాలని కోరుకున్నా అని నవ్వుతూ చెప్పేవారు. అలా ఆయనతో మాట్లాడిన ప్రతిసారీ నవ్వుకునేవాళ్లం. సినిమా విషయంలో చాలా స్ఫష్టత ఉన్న దర్శకుడాయన. కిషోర్ తిరుమల మహిళలకు ఎంత విలువ ఇస్తారో ఈ సినిమా చూస్తే తెలుస్తుంది.  కమర్షియల్ సినిమాలు, హీరోయిజం ఉన్న సినిమాలు వస్తున్న ఈ టైమ్ లో మహిళల కోసం ప్రత్యేకంగా ఓ సినిమా చేయడం సూపర్బ్. 

- శర్వానంద్ తో కలిసి నటించడం హ్యాపీ. నేను పుష్ప సెట్ లో నుంచి ఆడవాళ్లు..షూట్ కు వచ్చినప్పుడు చాలా రిలాక్స్ అయ్యేదాన్ని. అక్కడ అడవుల్లో షూటింగ్ చేసి ఇక్కడికొస్తే పిక్నిక్ లా అనిపించేది. ఇంటి నుంచి శర్వా ఫుడ్ తెచ్చి పెట్టేవాడు. ఒక ఫ్యామిలీలా అంతా కలిసి ట్రావెల్ చేశాం. శర్వాను మిగతా ఆడవాళ్లు ఈ సినిమాలో ఇబ్బంది పెడుతుంటారు. నేనూ వాళ్లతో కలిసిపోయాను. అంతమంది మహిళల మధ్య ఆయన ఎలా వ్యవహరించారు అనేది సినిమాలో చూడాలి. చాలా ఫన్ గా ఉంటుంది.

- ఈ సినిమాలో రాధిక, ఖుష్బూ, ఊర్వశి వంటి సీనియర్ నటీమణులతో కలిసి పనిచేయడం మర్చిపోలేని అనుభవం. వాళ్లు అప్పటిదాకా మనతో నవ్వుతూ మాట్లాడుతూనే ఉంటారు. షాట్ రెడీ అనగానే ఆశ్చర్యపోయేలా మారిపోతారు. ఆ క్యారెక్టర్ లోకి వెళ్తారు. సెట్ లో ఎవరితో ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి అనే విషయాలన్నీ వాళ్లను చూసి నేర్చుకున్నా. నేను ఉన్నందుకే సినిమా మీద ఇంట్రెస్ట్ పెరిగింది అని ఖుష్బూ గారు అనడం నామీదున్న ప్రేమతోనే.

- శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ సంస్థలో పనిచేయడం సంతోషంగా ఉంది. ఇంత పెద్ద స్టార్ కాస్ట్ కు ఏ లోటు లేకుండా చూసుకున్నారు. మళ్లీ ఈ సంస్థలో వర్క్ చేయాలని ఉంది.   దేవిశ్రీప్రసాద్ ఇచ్చిన మ్యూజిక్ సినిమాకు మరో హైలైట్. దేవి టాలెంట్ గురించి మీ అందరికీ తెలుసు. ఈ సినిమా ఆల్బమ్ లోని అన్ని పాటలు హిట్ చేశాడు. ఆర్ఆర్ కూడా సినిమాను బాగా ఎలివేట్ చేస్తుంది

- ప్రీ రిలీజ్ కార్యక్రమంలో కీర్తి, సాయిపల్లవి ఉండటం ఎంతో హ్యాపీ అనిపించింది. వాళ్లను చూస్తుంటే మహిళా శక్తిని చూసినట్లు ఉంది. కీర్తి, పల్లవి వాళ్ల వాళ్ల నటనతో ఓ ప్రత్యేకత తెచ్చుకున్నారు. నాకు వాళ్లను చూస్తే ఆనందంగా ఉంటుంది. నా తదుపరి సినిమాల వివరాలు త్వరలో వెల్లడిస్తా.

Aadavaallu Meeku Johaarlu Pre Release Event Held Grandly

శ‌ర్వా ఈ సినిమాలో న‌వ్వుతూ బాగా చేశాడు. అందులోనే హిట్ క‌ళ క‌నిపిస్తుంది- ఆడ‌వాళ్ళు మీకు జోహార్లు`ప్రీ రిలిజ్‌వేడుక లో సుకుమార్‌



రాసుకోండి- నా కెరీర్‌లో బెస్ట్ సినిమాగా నిలుస్తుంది - శ‌ర్వానంద్‌



నా కెరీర్‌లో బెస్ట్ సినిమాగా ఆడ‌వాళ్ళు మీకు జోహార్లు చిత్రం నిలుస్తుంద‌ని క‌థానాయ‌కుడు శ‌ర్వానంద్ అన్నారు. శ‌ర్వానంద్‌, ర‌ష్మిక మండ‌న్న జంట‌గా న‌టించిన `ఆడ‌వాళ్ళు మీకు జోహార్లు`ప్రీరిలీజ్ వేడుక ఆదివారం రాత్రి శిల్ప‌క‌ళావేదిక‌లో వైభ‌వంగా జ‌రిగింది. కిశోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో  శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఈ చిత్రం మార్చి 4న  ప్ర‌పంచ‌వ్యాప్తంగా  విడుద‌ల‌కానుంది. ఈ చిత్ర సంగీతం ల‌హ‌రి మ్యూజిక్ ద్వారా విడుద‌లైంది. ఈ సంద‌ర్భంగా శిల్ప‌క‌ళావేదిక‌లో జ‌రిగిన‌ కార్య‌క్ర‌మంలో చిత్ర టైటిల్ సాంగ్‌ను వ్యాపారవేత్త రాజ సుబ్ర‌హ్మ‌ణ్యం, కెమెరామెన్ సుజిత్ సారంగ్ సంయుక్తంగా ఆవిష్క‌రించారు. మ‌రో గీతాన్ని ప్ర‌ముఖ నిర్మాత‌లు న‌వీన్ యెర్నేని (మైత్రీ మూవీస్),  వెంక‌ట్ బోయిన‌ప‌ల్లి (శ్యామ్ సింగ‌రాయ్‌) ఆవిష్క‌రించారు.


చిత్ర ట్రైల‌ర్‌ను ముఖ్య అతిథులు ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సుకుమార్, కీర్తిసురేష్‌, సాయిప‌ల్ల‌వి సంయుక్తంగా ఆవిష్క‌రించారు.


అనంత‌రం సుకుమార్ మాట్లాడుతూ, అంద‌మైన నాయిక‌లు ర‌ష్మిక‌, సాయిప‌ల్ల‌వి, కీర్తిసురేశ్. ముగ్గురూ బెస్ట్ పెర్‌ఫామ్ చేస్తారు. వీరికి స‌మంత గ్యాంగ్ లీడ‌ర్‌. సాయిప‌ల్ల‌వి లేడీ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌లా క‌నిపిస్తారు. ఈ రంగంలో త‌న‌లా వుండ‌డం క‌ష్టం. మాన‌వ‌తా కోణంలో ఆలోచించి ఒక వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ను రిజ‌క్ట్ చేయ‌డంలో  సాయి ప‌ల్ల‌వి ఆద‌ర్శంగా నిలుస్తారు. నేను దేవీశ్రీ రిజ‌ల్ట్ న‌మ్ముతాను. ఎంతో ఇష్టంగా ఈ సినిమాకు రీరికార్డింగ్ చేశాడు. ద‌ర్శ‌కుడు కిశోర్ చాలా సున్నిత‌మైన మ‌న‌సున్న వ్య‌క్తి.. మంచి సినిమాకు ఇది స్పూర్తి కావాల‌ని కోరుకుంటున్నా.శ‌ర్వాకు అభిమానిని. త‌ను గ‌త రెండు సినిమాల్లో సీరియ‌స్‌గా క‌నిపించాడు.  కానీ ఈ సినిమాలో న‌వ్వుతూ బాగా చేశాడు. అందులోనే హిట్ క‌ళ క‌నిపిస్తుంది. నిర్మాత సుధాక‌ర్ సినిమాపై త‌ప‌న‌తో తీశారు. ఆయ‌న‌కు పెద్ద స‌క్సెస్ కావాల‌ని కోరుకుంటున్నా. ఖుష్బూ గారితో ఒక‌సారి షూట్ చేసే అవ‌కాశం వ‌చ్చింది. ఆమె ద‌గ్గ‌ర కొన్ని మంచి  విష‌యాలు నేర్చుకున్నాను అని తెలిపారు.


కీర్తి సురేష్ మాట్లాడుతూ, నేను చేసిన `నేను శైల‌జ` సినిమా చేసిన ద‌ర్శ‌కుడు కిశోర్‌గారు. కిశోర్ పేరు క‌నిపించ‌క‌పోయినా ఆయ‌న సినిమాను చూసి గుర్తుప‌ట్ట‌వ‌చ్చు. ర‌ష్మిక టాలెంటెడ్ ప‌ర్స‌న్‌. కెరీర్ బిగినింగ్ నుంచీ త‌గ్గెదేలే అన్న‌ట్లు సాగుతోంది.  ఆడ‌వాళ్ళ‌కే కాదు  ఈ సినిమాలో ప‌నిచేసిన అంద‌రికీ నా జోహార్లు. ఈ సినిమా  అంద‌రూ హాయిగా చూసేట్లుగా వుంటుంది. ఈ సినిమాకు ప‌నిచేసిన మ‌రోసారి శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నాన‌ని అన్నారు.


సాయిప‌ల్ల‌వి మాట్లాడుతూ,  ఈరోజు నా కుటుంబ వేడుక‌కు వ‌చ్చిన‌ట్లు వుంది. `ప‌డిప‌డి లేచె మ‌న‌సు` చేసిన‌ప్ప‌టి నుంచి నిర్మాత‌లు నా కుటుంబ స‌భ్యులు అయిపోయారు. శ‌ర్వాతో స్నేహితురాలిగా మాట్లాడ‌తాను. శ‌ర్వాకు హీరో అయిపోయాన‌ని కాకుండా త‌ను బాగా వినోదాన్ని పంచాల‌ను ప్ర‌య‌త్నిస్తుంటాడు. ఈ సినిమా ట్రైల‌ర్ చూస్తే చాలా సంతోషంగా అనిపించింది. దేవీశ్రీ సంగీతం ప్ర‌త్యేకంగా వుంది. ర‌ష్మిక ఎప్పుడూ న‌వ్వుతూనే వుంటుంది. పుష్ప స‌క్సెస్ అయిన‌ట్లే ఈ సినిమా కూడా ఆమెకు అవ్వాల‌ని ఆశిస్తున్నానని తెలిపారు.


ర‌ష్మిక మాట్లాడుతూ, కెమెరా సుజిత్ గారు అందంగా చూపించారు. దేవీశ్రీ సంగీతం బాగుంది. శ‌ర్వానంద్ నేను క‌లిసిన హీరోల్లో స్వీట్ ప‌ర్స‌న్‌. సాయిప‌ల్ల‌వి, సుకుమార్, కీర్తిసురేష్ ఈ సినిమా స‌పోర్ట్ చేయ‌డానికి వ‌చ్చినందుకు ధ‌న్య‌వాదాలు. కోవిడ్‌లో నిరాశ‌లో వున్న అంద‌రికీ మంచి ఎంట‌ర్‌టైన్ సినిమా ఇది. అంద‌రూ చూసి ఎంజాయ్ చేయండి. ఈ సినిమా ఇచ్చినందుకు ద‌ర్శ‌కుడు కిశోర్ గారికి కృత‌జ్ఞ‌త‌లు. ఆడాళ్ళంతా క‌లిసి స‌ర‌దాగా ఈ సినిమా చేశామ‌ని` తెలిపారు.


శ‌ర్వానంద్ మాట్లాడుతూ, సుకుమార్‌కు నేను అభిమానిని. ఆయ‌న వ‌చ్చి ఆశీర్వ‌దించ‌డం ఆనందంగా వుంది. కీర్తి గారికి ధ‌న్య‌వాదాలు. సాయిప‌ల్ల‌విని న‌టిగా చూడ‌ను. త‌ను మ‌న‌సుతో మాట్లాడే వ్య‌క్తి. మంచి స్నేహితురాలు.  ఈ సినిమాకు దేవీశ్రీ ప్రాణం పోశాడు. 15 ఏళ్ళ‌నాడు దేవీ ఓ మాట ఇచ్చాడు. `నీకు సినిమా చేస్తే బ్లాక్ బ‌స్ట‌ర్ ఇస్తాన‌ని` అన్నారు. అది ఈ సినిమాతో నెర‌వేర్చాడు. ఈ సినిమాలో గొప్ప న‌టుల‌తో న‌టించే అవ‌కాశం క‌లిగింది. సుధాక‌ర్‌గారి వ‌ల్లే ఈ సినిమా చేశాను. ఆయ‌న నన్ను న‌మ్మారు. రాసుకోండి.. ఈ సినిమా నా కెరీర్‌లో బెస్ట్ సినిమాగా నిలిచిపోతుంది. మార్చి 4న వ‌స్తున్నాం. ఇంత‌కాలం మిస్ అయిన ఫ్యామిలీ సినిమాను మీకోసం ఇస్తున్నాం. ఇక ర‌ష్మిక ఎప్పుడూ న‌వ్వుతూనే వుంటుంది. ఆమెతో న‌టించ‌డం ఆనందంగా వుంది. థియేట‌ర్‌కు వ‌చ్చి సినిమా చూశాక న‌వ్వుకుంటూ బ‌య‌ట‌కు వెళ‌తారు అని గ‌ట్టిగా చెప్ప‌గ‌ల‌ను అని పేర్కొన్నారు.


ద‌ర్శ‌కుడు కిశోర్ తిరుమ‌ల మాట్లాడుతూ, ఈరోజు ఈవెంట్ నాకు మ‌ర్చిపోలేనిది. మీరంతా ఫ్యామిలీతో వెళ్ళి చూడండి అని తెలిపారు.


దేవీశ్రీ ప్ర‌సాద్ మాట్లాడుతూ, నేను జోహార్లు చెప్పాల్సి వ‌స్తే మా మ‌ద‌ర్‌కు చెబుతాను. మీరు కూడా అలాగే చెప్పండి. కిశోర్ గారు క‌థ చెప్పిన‌ప్పుడు నాకు తెగ న‌చ్చేసింది. హీరో పాత్ర గురించి చెప్పిన‌ప్పుడే `మాంగ‌ల్యం..` అనే సాంగ్ వ‌చ్చేసింది. అది కిశోర్ గారికి న‌చ్చేసింది. అన్ని పాట‌లు సూప‌ర్ డూప‌ర్ హిట్ అయ్యాయి. కిశోర్ చిత్రాల్లో ఎమోష‌న్స్ వుంటూనే ఎంట‌ర్‌టైన్ మెంట్ కూడా వుండేలా చూసుకుంటారు. నిర్మాత‌కూ శుభాకాంక్ష‌లు. ఈ సినిమా యూత్‌కూ బాగా న‌చ్చుతుంది. శ‌ర్వాకు బెస్ట్ ఫిలిం అవుతుంది. ఇందులో త‌ను అన్ని ఎమోష‌న్స్‌, టైమింగ్ ఫ‌ర్‌ఫెక్ట్‌గా చూపించారు. ఇక ఖ‌ష్బూ, రాధిక‌, ఊర్వ‌శి పాత్ర‌లు స‌మాన‌స్థాయిలో వున్నాయి అని తెలిపారు.


ఖుష్బూ మాట్లాడుతూ, చాలా రోజుల త‌ర్వాత తెలుగులో న‌టించాను. మంచి క‌థ‌తో వ‌చ్చాను. ఆడ‌వాళ్ళు ఇంటిలో వుంటే ఎలా వుంటుంద‌నేది ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. శ‌ర్వానంద్ ఫాత్ర హీరోయిజ‌మేకాదు పాత్ర‌ను నమ్మిచేశాడు. ర‌ష్మిక‌ను `గీత గోవిందం`లో చూసి నేను అభిమానిగా మారాను. కిశోర్ గారు క‌థ చెప్ప‌గానే ర‌ష్మిక కాంబినేష‌న్ కూడా వుంది అన‌గానే వెంట‌నే అంగీక‌రించాను. దేవీశ్రీ‌ప్ర‌సాద్ సినిమాకు బ‌లం. విజువ‌ల్ ఎంత అందంగా వున్నాయో సంగీతం అంత‌లా కుదిరింది. ఏ సినిమా అయినా స‌క్సెస్ అవ్వాలంటే ఆడ‌వాళ్ళు థియేట‌ర్‌కు రావాలి. ఈ సినిమాకు వ‌చ్చి విజ‌యం సాధించి పెడ‌తార‌ని ఆశిస్తున్నాను.ఈ సంద‌ర్భంగా ప్ర‌తితిభ‌ను గుర్తించి ప్రోత్స‌హించిన రామానాయుడు, కె. రాఘ‌వేంద్ర‌రావుగారిని గుర్తుచేసుకున్నారు.


ఎగ్జిక్యూటివ్ నిర్మాత శ్రీ‌కాంత్ తెలుపుతూ, మార్చి 4న మా సినిమా రాబోతుంది. క్లీన్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌. కుటుంబ స‌భ్యుల‌తో వ‌చ్చి ఎంజాయ్ చేయాల‌ని ఆశిస్తున్నాను అని తెలిపారు.


యాంక‌ర్‌, న‌టి ఝాన్సీ మాట్లాడుతూ, ఈ సినిమాలో  ప్ర‌తీ పాత్ర మ‌న ఇళ్ళ‌లోనూ క‌నిపించే పాత్ర‌లాగా వుంటాయి. ప‌రిస్థితుల ప్ర‌భావంతో ఆయా పాత్ర‌లు న‌డుస్తాయి. అంద‌రినీ న‌వ్వించే ప్ర‌య‌త్నం చేశాం. పిల్ల‌ల‌నుంచి పెద్ద‌ల వ‌ర‌కూ హాయిగా న‌వ్వుకునే సినిమా అని తెలిపారు.


నిర్మాత సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ తెలుపుతూ, ఈ సినిమా టీజ‌ర్ చూడ‌గానే శ‌ర్వాకు హిట్ అని చెప్పాను. శ‌ర్వాకు ఒక సినిమా  బాకీ వున్నా. అది త్వ‌ర‌లో తీరుస్తాను అని చెప్పారు. మ‌రో నిర్మాత సాహు గార‌పాటి టీమ్‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు.


న‌టి ర‌జిత తెలుపుతూ, ప్ర‌తి పురుషుడి విజ‌యం వెనుక మ‌హిళ వుంటుందంటారు. కానీ ఈ సినిమాలో మా విజ‌యం వెనుక మ‌గాళ్ళు వుంటార‌ని పేర్కొన్నారు.

ఇంకా ఈ వేడుక‌లో సాహు గార‌పాటి, ప్ర‌కాష్‌, శ్రీ‌క‌ర ప్ర‌సాద్‌, వాసు, చాగంటి విజ‌య్ కుమార్‌, పంపిణీదారుడు వ‌రంగ‌ల్ శ్రీ‌ను,  వేణు, గాయ‌కుడు సాగ‌ర్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Taapsee Pannu Matinee Entertainment’s Mishan Impossible Releasing On April 1st

 Taapsee Pannu, Matinee Entertainment’s Mishan Impossible Releasing On April 1st



Tollywood’s popular production house Matinee Entertainment has lined up several projects. Besides making high budget entertainers with stars, they are also making medium budget movies as well. Mishan Impossible stars Taapsee Pannu playing the lead, while talented director Swaroop RSJ of Agent Sai Srinivasa Athreya fame is helming it.


The film’s music promotions began recently with the team releasing lyrical video of quirky track Yedhaam Gaalam which got good response from the music lovers. Today, they have come up with an update on release date of the movie.


Mishan Impossible will hit theatres on April 1st to offer unlimited fun in summer. Tipped to be a bounty hunting film, the story is set in a remote village near Tirupati.


Niranjan Reddy and Anvesh Reddy are producing the film, while N M Pasha is the  Co-Producer. The film has cinematography handled by Deepak Yeragara and music scored by Mark K Robin. Ravi Teja Girijala is the editor.


Cast: Taapsee Pannu, Ravinder Vijay, Hareesh Paredi etc.,


Technical Crew:


Banner: Matinee Entertainment

Writer and Director: Swaroop RSJ

Producers: Niranjan Reddy and Anvesh Reddy

Co-Producer: N M Pasha

Cinematography: Deepak Yeragara

Music Director: Mark K Robin

Editor: Ravi Teja Girijala

Art Director: Nagendra

PRO: Vamsi Shekar

Director Saagar K Chandra Interview About Bheemla Nayak

Bheemla Nayak is more than a remake, it's adding a new layer of entertainment - Director Saagar K Chandra.



With Bheemla Nayak receiving thunderous applause from all quarters, director Saagar K Chandra is the man of the moment. Released on February 25, Bheemla Nayak was declared a blockbuster right after the first show. Starring Pawan Kalyan, Rana Daggubati, Nithya Menon, Samuthrakani, Samyuktha Menon, Murali Sharma, Rao Ramesh, and others, the film is all set to break many records. Here are excerpts from Saagar K Chandra's interaction with the media. 


On getting onboard Bheemla Nayak


During the lockdown, producer S Naga Vamsi called and told me about the idea of remaking Ayyappanum Koshiyum. Then we discussed how it may shape out in Telugu. After which he asked if I would be interested to helm the project. I said yes and we spoke at large on different ways to commercialise it and make a native of Telugu cinema. From then the journey was seamless.


On hearing about Pawan Kalyan being the protagonist


That was a surrealistic moment for me. You can't really plan your way to work with Pawan Kalyan. It has to happen. I am very happy that it happened to me after two movies. 


On changes made to the remake and what was challenging in this process?


When Trivikram and I were discussing adapting the film to Telugu, the first roadblock was how to make Biju Menon's character larger than life and how to get the whole movie around him. It was portrayed by Pawan Kalyan. In Ayyappanum Koshiyum, Koshi's character was bigger. So in Telugu, a paradigm shift of kind happened. The next change was to bring an almost 3-hour film long film to less than 2 hours 30 minutes. As the original was a procedural film and the second half had most of the emotional outburst with 30 minutes around a tit for tat kind of action. We can’t retain people's attention span for half an hour without the change in the arc. To adapt it to the next level, we made many changes. 


 

On working with Trivikram


Trivikram is a towering personality and a flawless technician. He lives in a war room before conceptualising a scene. I always looked up to him as a mentor. He is open to discussions and I learned a lot from him. Without our collective effort, Bheemla Nayak wouldn't have become a blockbuster hit. 


On his journey from Ayyare to Bheemla Nayak?


I was a rookie when I made Ayyare. I was clueless about the industry and its way of working. After Appatlo Okadundevadu, the industry opened to me. Now Bheemla Nayak got massive applause. 


What were the new things that made way while making the film? 


We didn’t have a textbook kind of filmmaking and made it more natural. We didn't want to dip the emotion in crucial scenes with multiple cuts so the shots were conceived in such a way. It was more of fluid action. Somethings like giving a lift on the bike won't work in the remake so we chopped it. Also, Biju Menon walking out of a bus was an anticipated scene but we tweaked the scene and made it more impactful. Whoever takes the side of good is the hero, so we ensured it comes out well in Bheemla Nayak's character. This was challenging as the original was more tilted towards Koshi. I couldn't get a chance to meet Sachy, the writer of Ayyappanum Koshiyum. Thanks to him for giving such a memorable film. 


How are you reacting to fan calls?


It’s crazy. So many messages. Don’t know how my number travelled to so many people. 


What’s Chinna Babu's contribution to your success?


He is the best support system. That’s the great trait of a producer. I have a personal bond with him. 


How industry reacted to your success?


I got calls from Surender Reddy, Krish, Sukumar, and many other people. Everyone showered their praises on me. I thank everyone from the bottom of my heart. 


How did Pawan Kalyan react before and after the film’s shoot?


He told me to shoot the film with a lot of responsibility and he is very happy after watching the end product. 


Which is easy – making an original film or adapting a successful one?


This is a tricky question. Here we dealt with the film as a fresh one and made it conducive to the Telugu audience. So it was a different experience. 


On releasing Bheemla Nayak in Hindi?

It will happen very soon.

Maha Lingapuram First Look Launched

 మహా శివరాత్రి సందర్బంగా 'మహా లింగాపురం ఫస్ట్ లుక్ విడుదల !!!



దత్త సాయి క్రియేషన్స్ బ్యానర్ పై మాస్టర్ పునీత్ కాడిగారి మరియు మాస్టర్ మనో రూపేష్ సమర్పణలో ప్రవీణ్ రెడ్డి కాడిగారి నిర్మాతగా శ్యామ్ మండల దర్శకత్వంలో వస్తోన్న సినిమా మహా లింగాపురం. సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంలో హరీష్ వినయ్, ప్రియాంక దే హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. అజయ్, రామరాజు, దువ్వాసి మోహన్, ప్రభావతి, అంబటి శ్రీనివాస్, మహేంద్రనాధ్ తాటికొండ, సివిఎల్ తదితరులు ముఖ్య పాతాల్లో నటిస్తున్నారు.


దర్శకుడు శ్యామ్ మండల గతంలో ట్రూ, అం అః చిత్రాలకు దర్శకత్వం వహించారు, తన దర్శకత్వంలో వస్తోన్న మూడో చిత్రం మహా లింగాపురం.  మహా శివరాత్రి సందర్భంగా మహా లింగాపురం చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి విడుదల చేశారు.


ఈ సందర్భంగా దర్శకుడు సురేందర్ రెడ్డి మాట్లాడుతూ...

మహా శివలింగాపురం సినిమా ఫస్ట్ లుక్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఈ చిత్రంలో వర్క్ చేసిన అందరికి బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను, నా దగ్గర వర్క్ చేసిన దర్శకుడు శ్యామ్ మండల కు మంచి సక్సెస్ రావాలని అన్నారు. 


దర్శకుడు శ్యామ్ మండల మాట్లాడుతూ...

మహా శివలింగాపురం చిత్ర ఫస్ట్ లుక్ ను సురేందర్ రెడ్డి గారు విడుదల చెయ్యడం సంతోషంగా ఉంది. సస్పెన్స్ తో పాటు యాక్షన్ ఎలిమెంట్స్ ఈ సినిమాలో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించబోతున్నాయి. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తాను అన్నారు.


నటీనటులు:

హరీష్ వినయ్, ప్రియాంక దే, అజయ్, రామరాజు, దువ్వాసి మోహన్, అంబటి శ్రీనివాస్,మాస్టర్ పునీత్, మాస్టర్ మనో రూపేష్, చైతన్య, సివిఎల్, ప్రభావతి, మహేంద్రనాధ్ తాటికొండ తదితరులు


సాంకేతిక నిపుణులు:

కెమెరా: శివా రెడ్డి శవనం

ఎడిటర్: జేపి

మ్యూజిక్: సందీప్ కంగుల

ఫైట్స్: రవి ఎల్పురి, నందు

డాన్స్: కపిల్

నిర్మాత: ప్రవీణ్ రెడ్డి కాడిగారి

కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: శ్యామ్ మండల

Telugu girl Akshita looking for meaty roles !!!

 Telugu girl Akshita looking for meaty roles !!!




Telugu girl Akshita, who made her debut with Sehari, has caught the attention of Tollywood after she played the Subbalakshmi character in the movie.



After receiving a warm response from the audience, the young diva opened up about her role in the movie and said Subbalakshmi character can relate to the youth. Explaining the importance of the character, the happening actress said the audience enjoyed her performance in the theatres. 


Revealing that her inspiration is actor Brahmanandam, Akshita said that she is looking for strong roles, which have importance in the story. She also said that her friends suggested to act in more films after looking at her expressions and acting skills. Well, it remains to be seen can Akshita grab more offers in Telugu.

SS Rajamouli To Give Voice Over to RadheShyam

 రెబల్ స్టార్ ప్రభాస్ ఎపిక్ లవ్ స్టోరీ ‘రాధే శ్యామ్’ సినిమాకు నెరేటర్‌గా పాన్ ఇండియన్ డైరెక్టర్ రాజమౌళి..



రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్న బిగ్గెస్ట్ బడ్జెట్ లవ్ స్టోరీ రాధే శ్యామ్. 1970ల్లో జరిగే అందమైన ప్రేమకథ ఇది. ఇటలీ, హైదరాబాద్‌లోని అద్భుతమైన లొకేషన్స్‌కు తోడు కోట్లాది రూపాయల అత్యద్భుతమైన సెట్స్‌తో పాన్ ఇండియన్ స్థాయిలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు రాధాకృష్ణ కుమార్. ఈ సినిమా కోసం మేకర్స్ చాలా కష్టపడుతున్నారు. అలాగే అభిమానులు కూడా రాధే శ్యామ్ అప్ డేట్స్ కోసం ఆసక్తిగా చూస్తున్నారు. ఇటు సౌత్.. అటు నార్త్ ప్రేక్షకులు రెండు చోట్లా సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా ఉన్న రెబల్ స్టార్ అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన రాధే శ్యామ్ పాటలు, ట్రైలర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమాకు నెరేటర్‌గా మారిపోయారు పాన్ ఇండియన్ దర్శకుడు రాజమౌళి. రాధే శ్యామ్ సినిమాకు ఈయన వాయిస్ ఓవర్ ఇస్తున్నారు. తెలుగులో జక్కన్న వాయిస్ ఓవర్ ఇస్తున్నారు. ఈయన వాయిస్ సినిమాకు ప్లస్ కానుందంటున్నారు మేకర్స్. అలాగే కన్నడలో శివరాజ్ కుమార్.. మలయాళంలో పృథ్విరాజ్ సుకుమారన్.. తమిళంలో సత్యరాజ్ రాధే శ్యామ్ సినిమా కోసం వాయిస్ ఓవర్ అందించనున్నారు. హిందీలో బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ రాధే శ్యామ్ సినిమాకు వాయిస్ ఓవర్ ఇచ్చారు.

ఈ సూపర్ స్టార్స్ అందరి వాయిస్.. ఆయా భాషల్లో సినిమాకు అదనపు ఆకర్షణ అవుతుందని నమ్మకంగా చెప్తున్నారు దర్శక నిర్మాతలు. ఇప్పటి వరకు రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్‌లో ఎన్నడూ లేనంత బిగ్గెస్ట్ రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. ఇండియా, ఓవర్సీస్‌లో అత్యంత ఘనంగా ఈ సినిమా రిలీజ్‌కు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా కోసం చాలా మంది సంగీత దర్శకులు పని చేస్తున్నారు. జస్టిన్ ప్రభాకరన్, అర్జిత్ సింగ్, మిథున్, అనూ మాలిక్, మనన్ భరద్వాజ్, జబిన్ నౌతీయల్, మనోజ్ ముంటాషిర్, కుమార్, రష్మీ విరాగ్ బృందం అంతా కలిసి సౌత్, నార్త్ వర్షన్స్‌కు రాధే శ్యామ్ సినిమాకు అద్భుతమైన క్లాసిక్ సంగీతం అందిస్తున్నారు. ఇండియన్ సినిమా హిస్టరీలో ఒకేసారి ఒక సినిమాకు రెండు భాషల్లో వేర్వేరు సంగీత దర్శకులు పని చేయడం ఇదే తొలిసారి. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ.. కమల్ కన్నన్ విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్నాయి. కోటగిరి వెంకటేశ్వరరావు దీనికి ఎడిటింగ్ వర్క్ చేశారు. యూవీ క్రియేష‌న్స్  ప్రొడక్షన్స్ వాల్యూస్ చాలా ఉన్నతంగా ఉన్నాయి. ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్ ర‌వీంద‌ర్ చాలా మంచి ప్లానింగ్‌తో డిజైన్ చేశారు. సౌండ్ ఇంజ‌నీర్ ర‌సూల్ పూకుట్టి వ‌ర్క్‌ అద‌న‌పు ఆకర్ష‌ణగా నిలిచింది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి దర్శక నిర్మాతలు. మార్చ్ 11, 2022న సినిమా విడుదల కానుంది.


నటీనటులు:

ప్రభాస్, పూజా హెగ్డే, కృష్ణంరాజు, భాగ్యశ్రీ, సచిన్ ఖేడ్‌కర్, ప్రియదర్శి తదితరులు..


టెక్నికల్ టీమ్:


కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: కె కె  రాధాకృష్ణ కుమార్

నిర్మాతలు: వంశీ, ప్ర‌మోద్, ప్ర‌సీధ‌

బ్యానర్స్: గోపీ కృష్ణ మూవీస్, యూవీ క్రియేష‌న్స్

సంగీతం: జ‌స్టిన్ ప్ర‌భాక‌ర‌న్ (తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం), మిథున్, అనూ మాలిక్, మనన్ భరద్వాజ్ (హిందీ),

సినిమాటోగ్రఫీ: మనోజ్ పరమహంస,

ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు

యాక్ష‌న్ కొరియోగ్ర‌ఫీ: నిక్ పావెల్‌

డైర‌క్ట‌ర్ ఆఫ్ కొరియోగ్ర‌ఫీ: వైభ‌వి మ‌ర్చంట్‌

ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: రవీందర్

సౌండ్ ఇంజ‌నీర్‌: ర‌సూల్ పూకుట్టి

ప్రొడక్షన్ కంపెనీస్: యువీ క్రియేషన్స్, టి సిరీస్

పిఆర్ఓ : ఏలూరు శ్రీను

Bholaa Shankar’s First Look On March 1st For Maha Shivarathri

 Megastar Chiranjeevi, Meher Ramesh, Anil Sunkara’s Mega Massive Movie Bholaa Shankar’s First Look On March 1st For Maha Shivarathri



Megastar Chiranjeevi’s Mega Massive Action Entertainer “Bholaa Shankar” being directed by stylish maker Meher Ramesh and mounted on grand scale by Ramabrahmam Sunkara is currently being shot in Hyderabad with the prime cast participating in it.


The film’s pre-look called Swag Of Bholaa was released earlier by the makers and the response for the same was terrific. Now, it’s time for the first look. Bholaa Shankar’s first look will be launched on March 1st, on the auspicious occasion of Maha Shivarathri at 9:05 AM. It’s an ideal time to release the first look, as Chiranjeevi plays the titular role of Shankar which is the other name for Lord Shiva.


National-award winning actress Keerthy Suresh is playing Chiranjeevi’s sister, while Dazzling Beauty Tamannaah will be seen as the leading lady in this commercial entertainer that will have emotions and other elements in right proportions.


Young sensation Mahati Swara Sagar renders soundtracks, while Dudley cranks the camera. Anil Sunkara’s AK Entertainments is producing the film, in association with Creative Commercials.


Story supervision is by Satyanand and dialogues are by Thirupathi Mamidala, wherein Marthand K Venkatesh will take care of editing and AS Prakash is the production designer. Kishore Garikipati is the executive producer.


Bholaa Shankar will release in theatres, this year.


Cast: Chiranjeevi, Tamannaah, Keerthy Suresh, Raghu Babu, Rao Ramesh, Murali Sharma, Ravi Shankar, Vennela Kishore, Tulasi, Pragathi, Sri Mukhi, Bithiri Sathi, Satya, Getup Srinu, Rashmi Gautam, Uttej, Prabhas Seenu etc.


Technical Crew:

Director: Meher Ramesh

Producer: Ramabrahmam Sunkara

Banner: AK Entertainments

Ex-Producer: Kishore Garikipati

Music: Mahati Swara Sagar

DOP: Dudley

Editor: Marthand K Venkatesh

Production Designer: AS Prakash

Story Supervision: Satyanand

Dialogues: Thirupathi Mamidala

Fight Masters: Ram-Laxman, Dileep Subbarayan, Kaeche Kampakdee

Choreography: Sekhar Master

Lyrics: Ramajogayya Sastry, Kasarla Shyam, Srimani, Sirasri

PRO: Vamsi-Shekar

VFX Supervisor: Yugandhar

Publicity Designers: Anil-Bhanu

Digital Media Head: Viswa CM

Line Production: Meherr Creations