Latest Post

Fog Releasing in 18 Countries

 



18  కంట్రీలలో విడుదలైన "ది ఫాగ్" సినిమాకు  మంచి రెస్పాన్స్  వస్తుంది "..నిర్మాత గోవర్ధన్ రెడ్డి


 *మోషన్ పిక్చర్స్ పతాకం పై విరాట్‌చంద్ర, చందన కొప్పిశెట్టి, హరిణి హీరోహీరోయిన్లుగా సుదన్‌ దర్శకత్వంలో గోవర్ధన్ రెడ్డి నిర్మిస్తున్న రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘ది ఫాగ్’ చిత్రం18  కంట్రీలలో విడుదలై సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తున్న  సందర్భంగా* 

 

 *చిత్ర నిర్మాత గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ...* మేము విడుదల చేసిన ఈ సినిమా డిజిటల్ ఫ్లాట్ ఫాం లో విడుదలై మంచి రెస్పాన్స్ వచ్చింది.నా మొదటి సినిమా అఖిరా కంటే ఈ సినిమా మంచి పేరు తీసుకు వచ్చింది.నాకు ఆదర్ కంట్రీస్ నుండి నా ఫ్రెండ్స్ సినిమా బాగుందని ఫోన్స్ చేస్తున్నారు. ముఖ్యంగా దగ్గరుండి ఈ సినిమాను విడుదల చేయించిన అమెజాన్ రాజీవ్ గారు ధన్యవాదాలు.అలాగే తమిళ్ లో కూడా థియేటర్స్ లలో విడుదల చేస్తున్నామని అన్నారు.


 *హీరోయిన్ చందన కొప్పిశెట్టి మాట్లాడుతూ..* నా మొదటి సినిమా లాక్ డౌన్ టైం లో నెట్ ఫ్లిక్స్ లో  విడుదలైన సినిమా నాకు మంచి పేరు తీసుకువచ్చింది.ఇప్పుడు డిజిటల్ లో విడుదలైన  ఫాగ్ అనే సినిమా అప్పట్లోనే విడుదల అవ్వాల్సి ఉండగా కొన్ని కారణాల వలన డిలే అయ్యి ఇప్పుడు విడుదల అయ్యి మంచి రెస్పాన్స్ రావడం చాలా ఆనందంగా ఉంది..అలాగే తమిళ్ లో కూడా ఈ సినిమాను థియేటర్స్ లలో విడుదల చేస్తున్నాము.నాకీ అవకాశమిచ్చిన దర్శక,నిర్మాతలకు ధన్యవాదాలు అని అన్నారు.



 నటీనటులు


విరాట్‌చంద్ర, చందన కొప్పిశెట్టి, హరిణి, అజయ్  గోష్, నందు, సుప్రియ, ప్రణీత, ప్రమోద్


 సాంకేతిక నిపుణులు


సినిమా టైటిల్ ..”ది ఫాగ్”

బ్యానర్…  వర్శి మోషన్ పిక్చర్స్

నిర్మాత….గోవర్ధన్ రెడ్డి

దర్శకత్వం.. సుదన్

కెమెరామెన్..హరినాథ్ సతీష్ రెడ్డి

మ్యూజిక్… విజయ్ కోరాకుల,విశ్వ

ఎడిటర్. సుదన్

పి.ఆర్.ఓ..మధు వి.ఆర్

Check Releasing on February 26

 ఫిబ్రవరి 26న నితిన్ - చంద్రశేఖర్ యేలేటి -  భవ్య క్రియేషన్స్ ల 'చెక్' విడుదల



'రాజును ఎదిరించే దమ్ముందా సిపాయికి?' - హీరో ముందున్న ప్రశ్న. 


'యుద్ధం మొదలుపెట్టేదే సిపాయి'- దానికి నితిన్ ఇచ్చిన బదులు.


'చెక్' ట్రైలర్‌లో ఓ సంభాషణ ఇది. ఆ సమాధానంలోని ధైర్యం చాలు... ఉరిశిక్ష పడ్డ ఖైదీగా జైలులో ఉన్న ఓ యువకుడు తనకు ఎదురైన పరిస్థితులతో ఏ విధంగా పోరాడాడు అనేది చెప్పడానికి! అతడి పోరాటం గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ఫిబ్రవరి 26 వరకు ఎదురు చూడాలి.


నితిన్ కథానాయకుడిగా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనందప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం 'చెక్'. రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ కథానాయికలు. చదరంగం నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ట్రైలర్ ను బుధవారం సాయంత్రం 6.03 గంటలకు విడుదల చేశారు. 


'యద్భావం తద్భవతి...  అణువు నుంచి అనంతం వరకు ఏదీ కర్మను తప్పించుకోలేదు' అని మురళీ శర్మ చెప్పిన డైలాగ్‌తో 'చెక్' ట్రైలర్ ప్రారంభమైంది. తర్వాత హీరోను జైలులో ఖైదీలా చూపించారు. రెండు నిమిషాల ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. 'వీళ్లకు ఏ సమస్య వచ్చినా కుంగిపోరు. సొల్యూషన్ వెతుకుంటూ ఉంటారు', 'నువ్విక్కడ ఏం చేసినా కొన్ని కళ్లు చూస్తూనే ఉంటాయి', 'ఆదిత్య కేసులో క్షమాబిక్షకు అవకాశం ఉందా?' డైలాగులు 'చెక్'పై మరింత ఆసక్తిని పెంచాయి. ఈ నెల 26న సినిమాను విడుదల చేయనున్నారు. 


ఈ సందర్భంగా నిర్మాత వి. ఆనందప్రసాద్ మాట్లాడుతూ "చెస్ నేపథ్యంలో దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి చక్కటి యాక్షన్ ప్యాక్డ్ థ్రిల్లర్ రూపొందించారు. ఎమోషన్స్ కూడా ఉంటాయి. సినిమాను ఈ నెల 26న విడుదల చేస్తున్నాం. తొలుత 19న విడుదల చేయాలని అనుకున్నాం. అయితే, సీజీ వర్క్స్ పూర్తి కాలేదు. అందుకని, 26న వస్తున్నాం. బుధవారం విడుదల చేసిన థియేట్రికల్ ట్రైలర్ కి అద్భుతమైన స్పందన లభించింది. నితిన్ కొత్త లుక్ బావుందని ప్రశంసలు వస్తున్నాయి. చెస్ ప్లేయర్ హారిక ద్రోణవల్లి ట్రైలర్ బావుందని ట్వీట్ చేశారు. చెస్  నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా కోసం చాలా ఆసక్తి గా ఎదురు చూస్తున్నానని ఆమె  చెప్పారు. హీరోలు సాయి తేజ్, వరుణ్ తేజ్, హీరోయిన్ కీర్తీ సురేష్ తదితరులు ట్రైలర్, అందులో నితిన్ లుక్ పై ప్రశంసలు కురిపించారు. అందరికీ థాంక్యూ. ముఖ్యంగా సోషల్ మీడియాలో నితిన్ అభిమానులు, ప్రేక్షకుల నుంచి ట్రైలర్ కి అద్భుత స్పందన లభించింది. సినిమాపై అంచనాలు పెరిగాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా ఉంటుంది" అని అన్నారు. 


సాయి చంద్, సంపత్ రాజ్, పోసాని కృష్ణ మురళి, మురళి శర్మ, హర్షవర్ధన్, రోహిత్, సిమ్రాన్ చౌదరి తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సంగీతం : కళ్యాణి మాలిక్, ఛాయా గ్రహణం : రాహుల్ శ్రీవాత్సవ్ , ఆర్ట్ : వివేక్ అన్నామలై , ఎడిటింగ్ : అనల్ అనిరుద్దన్ , ఎగ్జిక్యూటివ్ నిర్మాత : అన్నే రవి , నిర్మాత : వి.ఆనంద ప్రసాద్,

కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం : చంద్రశేఖర్ యేలేటి.

Makkal Selvan Vijay Sethupathi Launched Trailer Of "A"

 



Nithin Prasanna and Preethi Asrani starrer unique thriller “A” is directed by Ugandhar Muni and produced by Geetha Minsala under the banner of Avanthika Productions. The teaser of the movie received rave reviews and hiked expectations on the film. Now, the team comes up with theatrical trailer of the film.

None other than Makkal Selvan Vijay Sethupathi has launched trailer of the film today and wished the team all the best. Nithin Prasanna impresses in triple roles and Preethi Asrani makes her presence felt as the lead actress. It’s tough to judge the plotline of the film with the trailer and you will ask for more. However, one needs to wait for few more days to enjoy the film on big screens. While cinematography was exceptional, background score compliments the visuals.

Like the teaser, the trailer too promised that the film will offer completely a new experience to movie buffs, particularly for thriller movie lovers. Living up to the expectations, Ugandhar Muni made the film appealingly to the larger sections. The film that got U/A certificate and won the appreciation of censor officials is gearing up for grand release on March 5th through PVR Pictures.

Cinematographer: Praveen K Bangari (SRFTI)
Sound Design: Binil Amakkadu (SRFTI)
Sound Mixing: Sinoy Joseph (National Award Winner)
Editing: Anand Pawan & Manikandan.A ( FTII )
Music: Vijay Kurakula
Producer: Geetha Minsala
Director: Ugandhar 

'Ninnila Ninnila' Trailer garners a superb response all over!

Cute & emotional love journey 'Ninnila Ninnila'

Trailer garners a superb response all over!



Heart-touching love stories are rare to come by. 'Ninnila Ninnila', to be released in theatres soon, is one of them. On February 5, the trailer of the promising drama was unveiled by Malayalam superstar Mohanlal and Tollywood's Supreme Hero Sai Tej. They wished the team of the film all the best. 


Actor Ashok Selvan has played Dev, Ritu Varma has played Tara, and Nithya Menen has played Maya in 'Ninnila Ninnila'. The trailer shows the love and emotions involving them quite effectively. Ashok Selvan and Ritu Varma work as chefs in a big hotel. What kind of relationship is theirs? How is Nithya Menen's character related to their story? The trailer makes it clear that director Ani IV Sasi has portrayed these beautifully in the film. Senior actor Nasser and comedian Satya have got other important roles.


Presented by Bapineedu B, the film is produced by BVSN Prasad on Sri Venkateswara Cine Chitra LLP and Zee Studios. The cute and emotional entertainer is currently in the post-production phase. The producer has said that the release date will be announced soon.


Cast:


Ashok Selvan, Nithya Menen, Ritu Varma and others. 


Crew: 


Director: Ani IV Sasi

Producer: BVSN Prasad

Presenter: Bapineedu B

Cinematographer: Diwakar Mani

Music Director: Rajesh Murugesan

Lyrics: Sreemani

Dialogue writers: Naga Chanda, Anusha, Jayanth Panuganti

Art Director: Sri Nagendra Thangala

Editor: Naveen Nooli

Pitta Kathalu Releasing on 19th February



 NETFLIX’S FIRST TELUGU ANTHOLOGY - PITTA KATHALU - BRINGS TO LIFE STORIES OF

BOLD WOMEN

Launches trailer of the much-awaited film releasing on February 19, 2021


Hyderabad, February 5, 2021: Netflix today launched the trailer of its first Telugu original film, Pitta

Kathalu. The four-part anthology film is directed by four of the finest stalwarts of Telugu cinema -

Tharun Bhascker, B.V. Nandini Reddy, Nag Ashwin and Sankalp Reddy. Pitta Kathalu, which means

short stories in Telugu, tells the stories of four distinctly bold women. Bringing these characters to life

are Eesha Rebba, Lakshmi Manchu, Amala Paul and Shruti Haasan in lead roles. Pitta Kathalu also

stars Ashima Narwal, Jagapathi Babu, Satya Dev, Saanve Megghana, Sanjith Hegde among many other

well-known names.

The four films - Ramula (Tharun Bhascker), Meera (B.V. Nandini Reddy), X Life (Nag Ashwin) and Pinky

(Sankalp Reddy) - take the audience on a journey through love, desire, deceit and power, viewed

through the lens of women fighting for what's theirs.

Produced by Ronnie Screwvala’s RSVP Movies and Ashi Dua Sara’s Flying Unicorn Entertainment,

Pitta Kathalu will premiere exclusively on 19th February on Netflix across 190 countries.

Saanve Megghana on playing the title role of Ramula says, “The central theme of Pitta Kathalu is the

power dynamics between men and women. Ramula is the story of a free spirited girl, quite ordinary,

and her extraordinary journey with her lover. Shooting this film was an incredible experience and I am

sure it will take the audiences on a journey they will enjoy. It is an honor to make my debut with a

platform like Netflix that has always been consistent in delivering quality content. I always wished to

work with a filmmaker like Tharun Bhascker and am glad he saw Ramula in me. I didn't bat an eyelid

when the story was first narrated to me, I was so amazed by the narration and detailing. Essaying

Ramula was indeed a beautiful experience!”

Amala Paul, portraying the title role of Meera, says “Each story of Pitta Kathalu explores the good and

bad relationships between men and women, especially the expression of patriarchy and the ensuing

power struggle to break its shackles. The storytelling is raw and authentic, and would touch a chord

with the audience. Meera is the story of a courageous woman and her ordeals. It touches upon several

sensitive themes that make the story both impactful and relatable. It is even more gripping due to the

short film format. I loved everything about this experience of working on Pitta Kathalu with Netflix.

When I first read the story, I thought it was so engaging - the perfect script for me. I felt a strong affinity

towards the character of Meera as she is completely different from anything I have portrayed before

and is also very challenging to essay. There is so much enigma to the character of this woman Meera

standing up against society but at the same time, trying to hide her true self from the world.”

On playing Divya in X-Life, Shruti Haasan says, “I am glad to be a part of Netflix’s first anthology film

- Pitta Kathalu. X-Life is a story that is ahead of its time yet relatable for the audience. And shooting it

was such a fun experience. My pairing with Sanjith Hegde is very interesting as he brought a whole new

energy and talent to the project. I love director Nag Ashwin’s vision and the story he has woven which is

very relevant today. To have a poignant part in that narrative was indeed exciting and interesting to

essay. Playing a character of a woman who is strong and speaks up against the preconceived notions

of society was an incredible experience. While the story is set in a futuristic world, it is seen in some

form or the other in today’s world as well and I hope audiences can understand the seriousness of it.”

Eesha Rebba on playing Pinky in Pinky says, “My first thought was - It’s Sankalp Reddy and Netflix!

Furthermore, I was really excited to get a chance to do this particular role and be a part of such an

impactful film like Pitta Kathalu driven completely by the power dynamics between characters - an

incredibly involving film that audiences would definitely enjoy. My character Pinky is very bold, follows

her heart and isn’t afraid to make her own decisions. The dynamics between her and those around her

are very intriguing to watch. I hope audiences can connect with her story as much as I did. This film was

particularly challenging as I had to delve into the nitty gritties of the plot and bring to life a deep story

with all these incredibly raw emotions and turmoil.”

Witness stories of distinctly bold women unfold exclusively on Netflix as Pitta Kathalu begins

streaming on19th February, 2021

CREDITS:

Movie: Ramula

Director and writer: Tharun Bhascker

Cast: Machu Lakshmi, Saanve Megghana, Naveen Kumar

Movie: Meera

Director : B.V. Nandini Reddy

Writer: Radhika Anand

Cast: Jagapathi Babu, Amala Paul, Aswin Kakamanu

Movie: xLife

Director and writer: Nag Ashwin

Cast: Shruti Haasan, Sanjith Hegde, Sangeet Shobhan, Anish Kuruvilla, UKO, Dayanand Reddy,

Thanmayi

Movie: Pinky

Director : Sankalp Reddy

Writer: Emani Nanda Kishore

Cast: Satya Dev, Eesha Rebba, Srinivas Avasarala, Ashima Narwal

About Netflix:

Netflix is the world's leading streaming entertainment service with over 204 million paid memberships

in over 190 countries enjoying TV series, documentaries and feature films across a wide variety of

genres and languages. Members can watch as much as they want, anytime, anywhere, on any

internet-connected screen. Members can play, pause and resume watching, all without commercials or

commitments.

For the latest news, updates and entertainment from Netflix India, follow us on IG @Netflix_IN, TW

@NetflixIndia and FB @NetflixIndia

About RSVP

The vision of RSVP is to develop and create stories that must be told, stories that we would love to tell

and stories that people go to the movies for. Younger audiences are closing the mediums of their

choice and we maintain it’s an audience revolution and evolution more than a technology one. The goal

is to constantly innovate and disrupt in this space of movies, digital content and the new age of

documentaries.

Following this vision, RSVP has successfully produced Love Per Square Foot, Lust Stories, Karwaan,

Pihu, Kedarnath, URI - The Surgical Strike, Sonchiriya , Raat Akeli Hai , the sky is pink and Mard Ko

Dard Nahi Hota. The upcoming films under the banner are Rashmi Rocket , Tejas , Pippa and Sam

Maneckshaw

About Flying Unicorn

Flying Unicorn Entertainment is an independent production house founded by Ashi Dua Sara. She

pioneered the anthology film genre in India first with Bombay Talkies and then Lust Stories, working

with four of the biggest directors in Bollywood - Zoya Akhtar, Dibakar Banerjee, Anurag Kashyap, and

Karan Johar. She also produced Kaalakaandi, a Saif Ali Khan starrer caper black-comedy.



Allari Naresh Nandi Releasing on February 19

 

అల్లరి నరేష్ 'నాంది' ఫిబ్ర‌వ‌రి 19 విడుద‌ల‌

అల్లరి నరేష్ పూర్తి భిన్న‌మైన, ఒక ఉద్వేగ‌భ‌రిత‌మైన పాత్ర‌ పోషిస్తున్న చిత్రం 'నాంది'. ఈ సినిమా ద్వారా విజయ్ కనకమేడల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఎస్‌వి2 ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై స‌తీష్ వేగేశ్న నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్త‌యి, పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు ముగింపు ద‌శ‌లో ఉన్న ఈ చిత్రాన్ని ఫిబ్ర‌వ‌రి 19న థియేట‌ర్ల‌లో రిలీజ్ చేయ‌నున్న‌ట్లు చిత్ర బృందం ప్ర‌క‌టించింది.

ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ శుక్ర‌వారం రిలీజ్ డేట్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. బ్యాగ్రౌండ్‌ను బ్లాక్ క‌ల‌ర్‌లో డిజైన్ చేసిన ఈ పోస్ట‌ర్‌లో జైలుగ‌ది లోప‌ల కూర్చొని ఆలోచిస్తున్న అల్ల‌రి న‌రేష్ క‌నిపిస్తున్నారు. గ‌డ్డం పెంచుకొని ఉన్న న‌రేష్‌ను చూస్తుంటేనే ఇది ఆయ‌న ఇప్ప‌టివ‌ర‌కూ పోషించిన క్యారెక్ట‌ర్ల‌కు పూర్తి భిన్న‌మైన క్యారెక్ట‌ర్‌ను పోషించార‌ని అర్థ‌మ‌వుతోంది.

ఇదివ‌ర‌కు విడుద‌ల చేసిన స్టిల్స్ కానీ, పోస్ట‌ర్లు కానీ నాంది సినిమాపై ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తినీ, అంచ‌నాల‌నూ పెంచుతూ వ‌చ్చాయి. వాటికి ల‌భించిన స్పంద‌న‌తో చిత్ర బృందం చాలా సంతోషాన్ని వ్య‌క్తం చేస్తోంది. నిర్మాత సతీష్ వేగేశ్న ఈ సినిమాను ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు.

శ్రీచరణ్‌ పాకాల సంగీతం అందిస్తోన్న ఈ సినిమాకు సిద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు.

తారాగ‌ణం:
అల్ల‌రి న‌రేష్‌, వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్‌, న‌వ‌మి, హ‌రీష్ ఉత్త‌మ‌న్‌, ప్ర‌వీణ్‌, ప్రియ‌ద‌ర్శి, దేవీప్ర‌సాద్‌, విన‌య్ వ‌ర్మ‌, సి.ఎల్‌. న‌ర‌సింహారావు, శ్రీ‌కాంత్ అయ్యంగార్‌, ర‌మేష్‌రెడ్డి, చ‌క్ర‌పాణి, రాజ్య‌ల‌క్ష్మి, మ‌ణిచంద‌న‌, ప్ర‌మోదిని, గ్రిగ్నేశ్వర రావు.

సాంకేతిక వ‌ర్గం:
స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం: విజ‌య్ క‌న‌క‌మేడ‌ల‌
నిర్మాత‌: స‌తీష్ వేగేశ్న‌
బ్యాన‌ర్‌: ఎస్‌వి2 ఎంట‌ర్‌టైన్‌మెంట్
లైన్ ప్రొడ్యూస‌ర్‌: రాజేష్ దండా
సినిమాటోగ్ర‌ఫీ: సిద్‌
ఆర్ట్‌: బ‌్ర‌హ్మ క‌డ‌లి
ఎడిటింగ్‌: చోటా కె. ప్ర‌సాద్‌
సంగీతం: శ్రీ‌చ‌ర‌ణ్ పాకాల‌
క‌థ‌: తూమ్ వెంక‌ట్‌
డైలాగ్స్‌: అబ్బూరి ర‌వి
సాహిత్యం: చైత‌న్య ప్ర‌సాద్‌, శ్రీ‌మ‌ణి
ఫైట్స్‌: వెంక‌ట్‌
పీఆర్వో: వంశీ-శేఖ‌ర్‌.

Kapatadhaari Releasing on February 19th





 ఫిబ్ర‌వ‌రి 19న గ్రాండ్ రిలీజ్ అవుతున్న సుమంత్‌, క్రియేటివ్ ఎంట‌ర్‌టైన‌ర్స్ అండ్ డిస్ట్రిబ్యూట‌ర్స్ చిత్రం `క‌ప‌ట‌ధారి`



సుమంత్‌ హీరోగా ప్ర‌దీప్ కృష్ణ‌మూర్తి కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న థ్రిల్లర్‌`క‌ప‌ట‌ధారి`.  `సుబ్ర‌హ్మ‌ణ్య‌పురం`, `ఇదంజ‌గ‌త్‌` చిత్రాల‌తో వ‌రుస విజ‌యాల‌ను సొంతం చేసుకున్న సుమంత్ ఇప్పుడు `క‌ప‌ట‌ధారి` అనే స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌లో న‌టిస్తున్నారు. క‌న్న‌డంలో సూప‌ర్‌హిట్ట‌యిన `కావ‌లుధారి` సినిమాకు ఇది తెలుగు రీమేక్‌. క్రియేటివ్ ఎంట‌ర్‌టైనర్స్ అండ్ డిస్ట్రిబ్యూట‌ర్స్ బ్యాన‌ర్‌పై కపటధారి చిత్రాన్ని డా.ధ‌నంజ‌యన్ నిర్మిస్తున్నారు.  ఈ చిత్రాని ఫిబ్రవరి 19న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ... 


చిత్ర నిర్మాత డా.ధ‌నంజ‌యన్ మాట్లాడుతూ ``కొత్త క‌థాంశాలతో రూపొందే చిత్రాల‌ను తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఎలా ఆద‌రిస్తారో అంద‌రికీ తెలిసిందే. ఆ న‌మ్మ‌కంతోనే క‌ప‌ట‌ధారి నిర్మించాం. సుమంత్‌గారు త‌న పాత్ర‌లో అద్భుతంగా ఒదిగిపోయారు. నాజ‌ర్‌, సంప‌త్ రాజ్, జ‌య‌ప్ర‌కాశ్‌, నందిత అందరి పాత్ర‌లు చాలా ఆస‌క్తిక‌రంగా ఉంటాయి.  సీట్ ఎడ్జ్ థ్రిల్ల‌ర్ మూవీగా క‌ప‌ట‌ధారి సినిమాను రూపొందించాం. చాలా ఏళ్ల క్రితం జ‌రిగిన హ‌త్య‌ల‌ను ఓ పోలీస్ ఆఫీస‌ర్ ఎలా ఛేదించాడ‌నేదే ఈ సినిమా క‌థాంశం. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. సినిమాను ఫిబ్ర‌వ‌రి 19న భారీగా విడుద‌ల చేస్తున్నాం`` అన్నారు. 


న‌టీన‌టులు:


సుమంత్‌, నందిత‌, పూజాకుమార్‌, నాజ‌ర్‌, జ‌య‌ప్ర‌కాశ్‌, సంప‌త్ త‌దిత‌రులు




సాంకేతిక వ‌ర్గం:


ద‌ర్శ‌క‌త్వం:  ప్ర‌దీప్ కృష్ణ‌మూర్తి

నిర్మాత‌:  డా.జి.ధ‌నంజ‌య‌న్‌

యాక్ష‌న్‌: స‌్టంట్ సిల్వ‌

మ్యూజిక్‌:  సైమ‌న్ కె.కింగ్‌

ఆర్ట్‌:  విదేశ్‌

ఎడిటింగ్‌:  ప్ర‌వీణ్ కె.ఎల్‌

మాట‌లు:  బాషా శ్రీ

స్క్రీన్ ప్లే అడాప్ష‌న్‌:  డా.జి.ధ‌నంజ‌య‌న్‌

క‌థ‌:  హేమంత్ ఎం.రావు

పి.ఆర్‌.ఒ:  వంశీ కాకా

First Look of 'Shekar' unveiled on Dr. Rajasekhar's birthday

First Look of 'Shekar' unveiled on Dr. Rajasekhar's birthday



'Shekar' is a new project starring Angry Star Rajasekhar as the hero. Newcomer Lalith is directing it. Presented by Tammareddy Bharadwaj, it is produced by MLV Satyanarayana, Shivani, Shivathmika and Venkata Srinivas Boggaram on Lakshya Productions and Pegasus Cine Corp. Marking Rajasekhar's birthday today (February 4), the First Look of the film was released.


Speaking on the occasion, Rajasekhar, addressing those who love him and the fans he loves the most, said, "I have battled the dangerous Covid-19, which almost took me to the throes of death. It's thanks to your immense love and constant prayers that I am today here. It's because of you that I am celebrating this birthday with a new film announcement. I have only gratitude towards the unseen God and the tangible gods (referring to fans). I will always be indebted."


The producers said that 'Shekar' is Rajasekhar's 91st movie. "The first look is getting a great response. We have begun the shoot of the movie. Details of other cast and crew will be announced soon," they added.


PRO: Naidu Surendra Kumar-Phani Kandukuri (Beyond Media); Digital Partner: Ticket Factory; Art Direction: Dattatreya; Writer: Lakshmi Bhupala; Cinematography: Mallikarjun Naragani; Music: Anup Rubens; Producers: MLV Satyanarayana, Shivani, Shivathmika and Venkata Srinivas Boggaram; Screenplay, Director: Lalith.

SR Kalyana Mandapam Teaser Launched

 



ఎస్.ఆర్. కల్యాణమండపం టీజర్ విడుదల!


శ్రీధర్ గాదే దర్శకత్వంలో ‘రాజావారు రాణిగారు’ ఫేమ్ కిరణ్ అబ్బవరం – ‘టాక్సీవాలా’ ఫేమ్ ప్రియాంకా జవాల్కర్ జంటగా నటిస్తున్నారు. ఎలైట్ ఎంట‌ర్ టైన్మెంట్స్ ప‌తాకంపై రాజు, ప్ర‌మోద్‌లు నిర్మిస్తున్న‌ ఈ చిత్రం ద్వారా శ్రీధర్ గాదె దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు తరుణ్ భాస్కర్, హీరో సింహ కోడూరి మరియు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.


ఈ సందర్భంగా హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ...

మా మొదటి ప్రయత్నం రాజవారు రాణిగారు సక్సెస్ చేశారు. మా రెండో సినిమా ఎస్.ఆర్.కల్యాణమండపం సినిమా టీజర్ బాగుందని అందరూ అంటున్నారు, చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమాలో సాయి కుమార్ గారి పాత్ర చాలా ప్రేత్యేకంగా ఉంటుంది. ఆర్ట్,కెమెరా, మ్యూజిక్ ఇలా అన్ని డిపార్ట్మెంట్ వారు బాగా సపోర్ట్ చేశారు. కరోన సమయంలో కూడా అందరూ టెక్నీషియన్స్ బాగా సపోర్ట్ చేశారు. షాట్ ఫిలింస్ చేసి నేను ఈ స్థాయికి వచ్చాను. నాలాంటి కొత్తవారికి ఇలాంటి సహకారం అందించడం నిజంగా మర్చిపోలేను. నేను వీలైనంత మంచి సినిమాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఈ సినిమా చాలా బాగా వచ్చింది, మీ అందరిని అలరించబోతుందని నమ్ముతున్నాను అన్నారు.


డైరెక్టర్ తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ...

కిరణ్ అబ్బవరం కష్టపడి ఈ స్థాయికి వచ్చాడు. తన ప్రయత్నానికి మనం అందరూ సపోర్ట్ చెయ్యాలి. మనం ఈ సినిమాను థియేటర్స్ లో చూస్తే ఇలాంటి ట్యాలెంటెడ్ నటులు బయటికి వస్తారు. ఒక మంచి కథతో ఎస్.ఆర్.కల్యాణ మండపం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇలాంటి సినిమాను విష్ చెయ్యడం నాకు హ్యాపిగా ఉంది. అందరికి మంచి హస్పెటాలిటీ కల్పించి ఈ ఎలైట్ బ్యానర్ సినిమాను కంప్లీట్ చేశారు. వీరు ఇలాంటి మంచి సినిమాలో మరెన్నో చెయ్యాలని కోరుకుంటున్నాను అన్నారు.


హీరో సింహ కోడూరి మాట్లాడుతూ...

సినిమా షూటింగ్ మొత్తం ఒక ఎనిర్జీతో కంప్లీట్ చేశారు. అదే ఎనర్జీ మీరు కంటిన్యూ చెయ్యాలి. కిరణ్ అబ్బవరం గారు మీరు చాలా మందికి ఇంస్పిరేషన్, కొత్తగా వచ్చే నటులు అందరూ మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలి. ఎస్.ఆర్.కల్యాణమండపం సినిమా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ ఎలైట్ బ్యానర్ లో మరిన్ని సక్సెస్ ఫుల్ సినిమాలు రావాలి. ఈ మూవీ హిట్ అయ్యి అందరికి మంచి పేరు రావాలని కోరుకుంటున్న , యూనిట్ మెంబర్స్ అందరికి బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను అన్నారు.


A7 Pictures Rakkasi Movie Launched

 


ఎ7 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై 

ర‌క్క‌సి చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభం!


ఎ7 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై నూత‌న క‌థానాయ‌కుల‌తో ఈ రోజు అన్న‌పూర్ణ స్టూడియోస్‌లో ర‌క్క‌సీ చిత్రం ఘ‌నంగా ప్రారంభోత్స‌వం జ‌రిగింది. ఈ చిత్రానికి సాగ‌ర్ క్లాప్ కొట్ట‌గా ప్ర‌ముఖ నిర్మాత ప్ర‌శ‌న్న‌కుమార్ కెమెరా స్విచాన్ చేశారు. వీర‌శంక‌ర్ ఈ చిత్రానికి గౌర‌వ‌ద‌ర్శ‌కత్వం వ‌హించారు. ఈ సంద‌ర్భంగా విలేక‌రుల స‌మావేశంలో 


ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మాయా  మాట్లాడుతూ... 

ఎ 7 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ లో మాది మొద‌టి చిత్రం. ద‌ర్శ‌కుడు అభిఅన్న‌య్య నా మేన‌ల్లుడు. నేను అత‌నిలోని టాలెంట్ ని గుర్తించి ఈ చిత్రాన్ని నిర్మించ‌డానికి ముందుకు వ‌చ్చాను. మా చిత్రానికి మీ అంద‌రి ఆద‌రాభిమానాలు కావాలి. మా చిత్రంలో ప‌ని చేసిన ప్ర‌తి ఒక్క‌రికీ పేరు పేరున నా కృత‌జ్ఞ‌త‌లు అన్నారు.


నిర్మాత ప్ర‌భ నాయుడు మాట్లాడుతూ... 

ఎ7 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ లో మాది మొద‌టి చిత్రం. మీరంద‌రి స‌పోర్ట్ త‌ప్ప‌కుండా మా చిత్రానికి ఉండాల‌ని కోరుకుంటున్నాను. ర‌క్క‌సి అంటే ఇది ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. డ్ర‌గ్స్ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్ర క‌థాంశం ఉండ‌బోతుంది. త‌ల్లిదండ్రులు పిల్ల‌ల‌ను ఎట్లాంటి వాతావ‌ర‌ణంలో పెంచుతున్నారు అన్న కాన్సెప్ట్ మీద ఉంటుంది. మా మూవీలో ఇంకా ఎంతో మంది పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు. త‌రువాత మేము నిధాన‌ముగా ఒకొక్క‌టి రివీల్ చెయ్యాల‌నుకుంటున్నాము అన్నారు.


హీరో విక్కీ మాట్లాడుతూ... 

నేను ఒక డెబ్యూ హీరో. మా డైరెక్ట‌ర్‌ అన్న‌య అభి, డిఒపి జ‌గ‌న్‌, హీరోయిన్ సిమ్ర‌త్‌. మేమంతా ఈ చిత్రం కోసం ముందు ముందు బాగా క‌ష్ట‌ప‌డి మంచి అవుట్ పుట్ తీసుకువ‌స్తామ‌ని అన్నారు.


మ్యూజిక్ డైరెక్ట‌ర్ షకీల్ మాట్లాడుతూ...

 ఈ చిత్రం డ్ర‌గ్స్ బేస్డ్ మూవీ. ఈ చిత్రాన్ని ఎక్క‌డా కాంప్ర‌మైజ్ అవ్వ‌కుండా నిర్మాత‌లు చాలా బాగా తీశారు. ఈ సినిమా అంతా థ్రిల్లింగ్ గా ఒన్ మూవీ లా ఉంటుంది. నా గ‌త చిత్రాల‌న్నీ కూడా ఎలాగైతే మ్యూజిక్ వ‌చ్చిందో ఇది కూడా అంతే. మంచి సినిమాకు సంగీతం చెయ్యడం సంతోషంగా ఉందన్నారు.


హీరోయిన్ సిమ్ర‌త్  మాట్లాడుతూ...

నేను 2019 మిస్ ఇండియాగా సెలెక్ట్ అయ్యాను. నేను తెలుగు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. నాది బాంబే. ఈ మూవీ కోసం ఇంకా చాలా క‌ష్ట‌ప‌డాల్సి ఉంది. మా సినిమాని మీరంద‌రూ త‌ప్ప‌కుండా ఆద‌రిస్తార‌ని కోరుకుంటున్నాను. మ‌మ్మ‌ల్సి ఎంకరేజ్ చెయ్యాల‌ని కోరుకుంటున్నాను అని అన్నారు.


ద‌ర్శ‌కుడు అభి అన్న‌య్య మాట్లాడుతూ... 

ముందుగా న‌న్ను న‌మ్మి నాకు ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఇచ్చినందుకు నిర్మాత‌ల‌కు నా ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు. మా సినిమాలో ఇంకా చాలా మంది పెద్ద యాక్ట‌ర్స్ ఉన్నారు. మేము నిధానంగా పోస్ట‌ర్ రూపంలో ఒకొక్క‌రిని రివీల్ చెయ్యాల‌నుకుంటున్నాము. ఇందులో చాలా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఫైట్స్ కోసం హాలీవుడ్ స్టంట్ మాస్ట‌ర్స్ ని పెట్టాల‌ని చూస్తున్నాము అన్నారు.


హీరో: విక్కీ

హీరోయిన్: సిమ్రతి భాటియ, ప్రజక్త దుసన



బ్యానర్: ఏ7 పిక్చర్స్

డైరెక్టర్: అన్నయ్య అభి రాజు

నిర్మాత: ప్రభ నాయుడు, మాయా మీనన్

కెమెరామెన్: జగన్.ఏ

సంగీతం: ఆర్.ఆర్.షకీల్

ఎడిటర్: చోటా కె ప్రసాద్

స్టంట్స్: సుబ్బు

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఉదయ్ చౌదరి నలిపినేని

కో.డైరెక్టర్: రాజా మోహన్

లైన్ ప్రొడ్యూసర్: దినేష్ రెడ్డి అల్లా, శివ మల్లల

Tarun Bhaskar Launched Neetho Motion Poster

 ట్రెండీ దర్శకుడి తరుణ్ భాస్కర్ చేతుల మీదుగా 'నీతో' ఫస్ట్ లుక్ మరియు మోషన్ పోస్టర్ విడుదల.



'రాహు' ఫేమ్ అభిరామ్ మరియు సాత్విక రాజ్ జంటగా బాలు శర్మ అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు వివేక్ సాగర్ బాణీలు సమకూరుస్తున్నారు. పృథ్వి క్రియేషన్స్ మరియు మిలియన్ డ్రీమ్స్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం మోషన్ పోస్టర్ కూడా కథానాయకుడు అభిరామ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు.


ఇద్దరు వివిధ రకాల ఆలోచనా విధానం కలిగిన యువతీ యువకులకు ప్రేమకథ గా విడుదల చేసిన మోషన్ పోస్టర్ నుండి తెలుస్తూనే ఉంది. బాక్గ్రౌండ్ స్కోర్ వినగానే మంచిగా అనిపించేలా ఉంది. త్వరలోనే మరిన్ని వివరాలకు మీ ముందుకు వస్తారని చిత్ర యూనిట్ తెలియజేసారు. 


నటీనటులు :

అభిరామ్, సాత్విక రాజ్ మరియు తదితరులు


చిత్ర యూనిట్:

దర్శకుడు : బాలు శర్మ

నిర్మాతలు : ఏ.వీ.ఆర్. స్వామి M. Sc (Ag), ఎం.ఆర్. కీర్తన

బ్యానర్  : పృథ్వి క్రియేషన్స్ మరియు మిలియన్ డ్రీమ్స్ క్రియేషన్స్

సినిమాటోగ్రఫీ : సుందర్ రామ్ కృష్ణన్

సంగీతం : వివేక్ సాగర్

కాస్ట్యూమ్ డిజైనర్ : సంజన శ్రీనివాస్

పి.ఆర్.ఓ. : ఏలూరు శ్రీను

Hero Karthikeya Launched Madhura Wines Trailer




 హీరో కార్తికేయ చేతుల మీదుగా విడుదలైన ‘మధుర వైన్స్’ ట్రైలర్


సన్నీ నవీన్, సీమా చౌదరి, సమ్మోహిత్ ప్రధాన పాత్రల్లో జయ కిషోర్ బండి తెరకెక్కిస్తున్న సినిమా మధుర వైన్స్. ఆర్‌కే సినీ టాకీస్ రాజేష్ కొండెపు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మధుర వైన్స్ ట్రైలర్‌ను ప్రముఖ హీరో కార్తికేయ విడుదల చేసారు. ట్రైలర్ అంతా ఎంటర్‌టైనింగ్‌గా ఆకట్టుకునేలా ఉంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ట్రైలర్ కూడా పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. సినిమా ఇంతకంటే ఆహ్లాదకరంగా ఉంటుందని ధీమాగా చెప్తున్నారు మేకర్స్. ఈ సినిమాకు మోహన్ చారీ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. వర ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్నారు. త్వరలోనే మధుర వైన్స్‌ను విడుదల చేస్తామని.. మరిన్ని వివరాలు తెలియచేస్తామని తెలిపారు దర్శక నిర్మాతలు.


నటీనటులు:

సన్నీ నవీన్, సీమా చౌదరి, సమ్మోహిత్ తదితరులు


టెక్నికల్ టీం:

దర్శకుడు: జయ కిషోర్ బండి

నిర్మాత: రాజేష్ కొండెపు

బ్యానర్: ఆర్‌కే సినీ టాకీస్

సినిమాటోగ్రఫర్: మోహన్ చారీ

సంగీతం: కార్తిక్ కుమార్, జై క్రిష్

ఎడిటర్: వర ప్రసాద్

పిఆర్ఓ: ఏలూరు శ్రీను


Star Writer Chinnikrishna Releases "Dance Raja Dance" Trailer



Dancing sensation Prabhu Deva's younger brother Nagendra Prasad Sundaram Starrer Dancing thriller which was made in Tamil and registered reasonable success there is being brought to Telugu with a very catchy title "Dance Raja Dance. Raj kumar-Srijith Ghosh, Ramki (Nirasha's husband) Manobala, Urvasi, Jr.Balayya played key roles.


Noted producer Thummalapalli Ramasatyanarayana producing this Dance thriller under his Bhimavaram Talkies.

This Venky A.L directed movie's trailer launched by writing sensation Chinni krishna. After launching the trailer the veteran writer wished all success to the team.


While senior writer Bharathi babu penned dialogues and songs for this movie, famous music director and singer M.M.Sreelekha lent her voice for the songs.

Producer Rama satyanarayana expressed his happiness for being his movie trailer launched by sensational writer Chinni krishna.

The movie production Designer Chandu Aadi also participated in this trailer launch event. The movie is getting ready for release in March, says the Producer!!

Young Tiger NTR Launches Trailer Of Vaishnav Tej, Buchi Babu Sana’s Uppena

 Young Tiger NTR Launches Trailer Of Vaishnav Tej, Buchi Babu Sana’s Uppena



Set for release on 12th of this month, Uppena starring Panja Vaisshnav Tej and Krithi Shetty is one of the most awaited films in Telugu. After mesmerizing with songs and teaser, the theatrical trailer of the film directed by Buchi Babu Sana is unveiled today. Young Tiger NTR has launched the trailer.


Alongside the love story, the trailer also shows other elements in the film. The protagonist dreams of his love story to be as great as Laila-Majnu, Devadasu-Parvathi and Romeo-Juliet. Interestingly, in all the love stories lovers do not get married.


Vijay Sethupathi is introduced in an intense role as Krithi Shetty’s father for whom honor of family and community are everything. The wonderful chemistry between Vaishnav Tej, Krithi Shetty, Vijay Sethupathi’s villainy, Devi Sri Prasad’s music stand out as best in the trailer, apart from Buchi Babu’s wonderful taking, top-class production values and appealing visuals.


The trailer lives up to all the expectations and makes us ask for more. But, one needs to wait for another 8 days to witness the great love story on big screens.


Rockstar Devi Sri Prasad provided one of the best albums in recent times and each song has fascinated music lovers.


Besides directing, Buchi Babu also penned story, screenplay and dialogues of the film bankrolled under Mythri Movie Makers in association with Sukumar Writings.


Cast: Panja Vaisshnav Tej, Vijay Sethupathi, Kriti Shetty, Sai Chand, Brahmaji


Crew:

Story, Screenplay, Dialogues & Direction: Buchi Babu Sana

Producers: Naveen Yerneni, Y Ravi Shankar

Executive Producer: Anil Y & Ashok B

CEO: Cherry

Banner: Mythri Movie Makers, Sukumar Writings

Cinematography: Shamdat Sainudeen

Music director: Devi Sri Prasad

Editor: Naveen Nooli

Art Director: Mounika Ramakrishna

Pro: Vamsi Shekar, Madhu Maduri

Musskan Sethi Interview About RadhaKrishna

 ప‌ల్లెటూరి అమ్మాయిగా న‌టించాల‌నే నా క‌ల ‘రాధాకృష్ణ‌’ చిత్రంతో నెర‌వేరింది  -  హీరోయిన్ ముస్కాన్ సేథీ



`పైసా వ‌సుల్` చిత్రంతో హీరోయిన్‌గా ప‌రిచ‌య‌మై మొద‌టిసినిమాతోనే త‌న‌ అందం, అభిన‌యంతో ఆక‌ట్టుకుంది ముస్కాన్ సేథి. ప్ర‌స్తుతం అనురాగ్‌, ముస్కాన్ సేథీ హీరోహీరోయిన్లుగా న‌టించిన చిత్రం ‘రాధాకృష్ణ‌’.  ప్ర‌ముఖ ద‌ర్శకుడు`ఢ‌మ‌రుకం`ఫేమ్ శ్రీనివాస‌రెడ్డి స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణలో రూపొందుతున్న ఈ చిత్రంలో నంద‌మూరి లక్ష్మీ పార్వతి ఒక కీల‌క‌పాత్ర‌లో న‌టించారు. టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్నిహ‌రిణి ఆరాధ్య‌ క్రియేష‌న్స్ ప‌తాకంపై పుప్పాల సాగ‌రిక కృష్ణ‌కుమార్‌ నిర్మించారు. ఈ సినిమా  ఫిబ్ర‌వ‌రి 5న గ్రాండ్ రిలీజ్ అవుతున్న సంద‌ర్భంగా హీరోయిన్ ముస్కాన్ సేథీ ఇంట‌ర్వ్యూ విశేషాలు..


- శ్రీనివాస్ రెడ్డిగారిని రాధాకృష్ణ సినిమా కోసం క‌లిసిన‌ప్పుడు ఆయ‌న నా పాత్ర గురించి వివ‌రించారు. చాలా ఛాలెంజింగ్‌గా అనిపించింది. సాంప్ర‌దాయ‌క‌మైన‌ తెలుగు అమ్మాయి పాత్ర‌. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే సినిమా. ఇందులో అంద‌మైన ప్రేమ‌కథ కూడా మిళిత‌మై ఉంటుంది. అలాగే మంచి సామాజిక సందేశం కూడా ఉంటుంది. సినిమాలో నాయ‌నమ్మ క‌ల‌ను నేరవేర్చ‌డానికి `రాధ` అనే అమ్మాయి  ఏం చేసింద‌నేదే సినిమా. అంత‌రించిపోతున్న నిర్మ‌ల్ బొమ్మ‌ల ఆర్ట్‌ను ఎలా అభివృద్ధి చేసింది. గ్రామ ప్ర‌జ‌ల‌కు ఎలా సాయం చేసిందనేదే ప్ర‌ధానమైన క‌థ‌. సినిమా అంత‌టినీ నా భుజాల‌పై క్యారీ చేసే పాత్ర నాది. ఇలాంటి పాత్ర‌ను చేయ‌డం చాలా క‌ష్టం. ఇలాంటి పాత్ర ద‌క్కినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇది నా డ్రీమ్ రోల్‌


- సినిమాలో నా  పాత్ర గ్రాఫ్ చాలా డిఫ‌రెంట్‌గా ఉంటుంది. పాట‌ల్లో డాన్సులు చేస్తూ సంతోషంగా ఉండే గ‌ర్ల్ నెక్ట్స్ పాత్ర కాదు. సినిమాను క్యారీ చేసే ఓ బ‌ల‌మైన పాత్ర‌. చాలా బ‌ల‌మైన డైలాగ్స్ ఉన్నాయి. మంచి ఎమోష‌న్స్ కూడా  ఉన్నాయి. శ్రీనివాస్ రెడ్డిగారు చిన్న ఎమోష‌న్ విష‌యంలోనూ కాంప్ర‌మైజ్ కాలేదు. కొన్ని స‌న్నివేశాల కోసం ముప్పై, ముప్పై ఐదు టేకులు కూడా తీసుకున్న సంద‌ర్భాలున్నాయి. పెద్ద డైలాగ్స్ చెప్ప‌డ‌మే కాదు, ఆ డైలాగ్స్‌కు త‌గ్గ ఎమోషన్స్‌ను చూపించ‌డం ఛాలెంజింగ్‌గా అనిపించింది.


- విలేజ్ అమ్మాయి పాత్ర‌లో న‌టించ‌డం క‌ష్ట‌మ‌నే చెప్పాలి. క‌థానుగుణంగా నేను నిర్మ‌ల్‌లోని ఓ గెస్ట్ హౌస్‌లో 45 రోజుల పాటు ఉండి షూటింగ్‌లో పాల్గొన్నాను. సిటీకి అల‌వాటుప‌డ్డ‌వాళ్ల‌కు అలా ఉండ‌టం అంత సుల‌భ‌మైన విష‌యం కాదు. డేడికేష‌న్‌తో ఎంటైర్ టీమ్ వ‌ర్క్ చేయ‌డం వ‌ల్ల‌నే అనుకున్న స‌మ‌యంలో సినిమాను పూర్తి చేయ‌గ‌లిగాను.


- అనురాగ్ చాలా మంచి న‌టుడు. త‌నతో క‌లిసి ప‌నిచేయడం హ్యాపీ. ఈ సినిమా త‌న‌కు మంచిపేరు తీసుకురావాల‌ని కోరుకుంటున్నాను.


- నిర్మ‌ల్‌లో ఉన్న స‌మ‌యంలో అక్క‌డ బొమ్మ‌లు ఎలా చేస్తారో తెలుసుకున్నాను. కొన్ని బొమ్మ‌ల‌ను త‌యారు చేశాను కూడా. మ‌ట్టి, కొయ్య‌తో చేసే నిర్మ‌ల్ బొమ్మ‌ల్లో ఎలాంటి ర‌సాయ‌నాలు ఉప‌యోగించ‌రు. అందుకని వాటివ‌ల్ల వాతావ‌ర‌ణం కూడా క‌లుషితం కాదు. ఆ బొమ్మ‌ల‌ను త‌యారు చేసే వారిని ప్ర‌త్యేకంగా క‌లిసి వాటిని ఎలా త‌యారు చేస్తార‌నే విష‌యాన్ని గ‌మ‌నించి త‌యారు చేయ‌డం నేర్చుకున్నాను.


- ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎం.ఎం.శ్రీలేఖ‌గారు అద్భుత‌మైన సంగీతాన్ని అందించారు. ప్ర‌తి పాట నాకు చాలా బాగా న‌చ్చింది. నేప‌థ్య సంగీతం కూడా చ‌క్క‌గా కుదిరింది.


- నిర్మాత సాగ‌రిక కృష్ణ‌కుమార్ గారు చాలా ప్యాష‌న్‌తో రాధాకృష్ణ సినిమాను తెర‌కెక్కించారు. నిర్మ‌ల్‌.. వారి‌ స్వ‌గ్రామం. ఓ ర‌కంగా చెప్పాలంటే ఇది వారి క‌థే అనుకోవ‌చ్చు. కుటుంబంలా మా యూనిట్‌తో క‌లిసి పోయి, మేకింగ్ ప‌రంగా మంచి స‌హ‌కారాన్ని అందించారు. హ‌రిణి ఆరాధ్య క్రియేష‌న్స్‌లో న‌టించ‌డం చాలా హ్యాపీగా ఉంది.


- ల‌క్ష్మీపార్వ‌తిగారికి అన్ని విష‌యాల‌పై మంచి అవ‌గాహ‌న ఉంది. షూటింగ్ స‌మ‌యంలో ఏ మాత్రం ఖాళీ దొరికినా ఆమెతో కూర్చుని మాట్లాడేదాన్ని. ఆమె నాకు చాలా విష‌యాల‌ను వివ‌రించారు. ఆమెకు సాహిత్యంపై మంచి అవ‌గాహ‌న ఉంది. తెలుగు స్ప‌ష్టంగా ఎలా మాట్లాడాలి అనే దానిపై ఆమె చాలా విష‌యాల‌ను నేర్పించారు. ల‌క్ష్మి పార్వ‌తి గారితో క‌లిసి న‌టించ‌డం గౌర‌వంగా భావిస్తున్నాను.


- తెలుగులో వ‌రుస సినిమాలు చేస్తున్నాను. తెలుగు ప్రేక్ష‌కులు న‌న్నెంతో ఆద‌రిస్తున్నారు. అందుకే నేనెప్పుడూ హైద‌రాబాద్ రావాల‌న్నా సంతోష‌ప‌డ‌తాను. ఇక్క‌డ ఆహారం, సంస్కృతి, సంప్ర‌దాయాలంటే నాకు చాలా ఇష్టం. తెలుగు భాష‌ను అర్థం చేసుకోగ‌లుగుతున్నాను. త్వ‌ర‌లోనే మాట్లాడుతాను.


- బాల‌కృష్ణగారి 101వ సినిమాలో ఆయ‌న‌తో క‌లిసి న‌టించాను. ఇప్పుడు ఆయ‌న 106వ సినిమా చేస్తున్నారు. నాకంటే చాలా స్పీడుగా సినిమాలు చేస్తున్నారు. ఆయ‌న‌తో మ‌రో సినిమా చేసే అవ‌కాశం వ‌స్తే, త‌ప్ప‌కుండా న‌టిస్తాను.


- తెలుగులో ఇది నా మూడో సినిమాలో మ‌రో సినిమా తనీశ్‌తో క‌లిసి న‌టించాను. త్వ‌ర‌లోనే అది కూడా విడుద‌లవుతుంది.  ఇప్పుడు కొత్త క‌థ‌ల‌ను వింటున్నాను. త్వ‌ర‌లోనే వాటి వివ‌రాలు తెలియ‌జేస్తాను. రాధాకృష్ణ రిలీజ్ త‌ర్వాత గ్యారెంటీగా నాకు మంచి పాత్ర‌లు వ‌స్తాయ‌ని భావిస్తున్నాను అంటూ ఇంట‌ర్వ్యూ ముగించారు.

'Power Play' Releasing on March 5th

 'Power Play' Which Is Releasing On March 5th Will Surely Become A Big Success - Hero Raj Tarun



Young Hero Raj Tarun’s latest film in Konda Vijay Kumar‘s direction is ‘Power Play’. This film is Presented by Smt Padma Produced by Mahidhar, Devesh under Vanamalee Creations Pvt Ltd as their Production No – 1. Recently released First Look and Motion Poster of the film received very good response. Makers are releasing the film in a grand manner on March 5th. The Trailer launch event of the film is held at Prasad Lab, Hyderabad. Senior Journalist, Producer, Superhit B.A. Raju released the trailer on behalf of Media.  On this occasion..


Young Hero Raj Tarun said, ” After a very good entertainer like ‘Orey Bujjiga’, our team did 'Power Play' as a different Thriller in a new genre. Vijay Garu, Nandyala Ravi Garu, Madhunandan together have readied a superb script. Hemal is an amazing co-star. I wish this film will bring her very good fame. Our Producer Devesh Garu is a very friendly person. He made sure everything is available for us during the shoot of this film. Ananth Sai Garu has been a great help. For the first time Poorna Garu will be seen in a powerful role. Suresh Bobbili Garu composed very good music along with terrific RR for the film. Special Thanks to Vijay Garu for this opportunity. There will be another surprise from us very soon. 'Power Play' is releasing on March 5th. You all will love this film. Please watch it in theatres only.”


Director Vijay Kumar Konda said, ” Our 'Orey Bujjiga' team decided to do a film during peak lockdown period. Ananth Sai narrated a point and we loved it. We wanted to make this film honestly with all commercial elements and started this film. We completed the shoot taking all necessary precautions.  This is a new genre film for Raj. You all will definitely love this film. Hemal is getting introduced as a heroine with this film. She learned Telugu in a very short time and she did very well. Poorna Garu did a very important role in this film. We selected Poorna Garu as it is most powerful character. Her role will get very good response. I am glad that I got an opportunity to work with Kota Srinivasa Rao Garu with this film. Ajay, Satyam Rajesh, Madhunandan and many actors worked for this film. Madhunandan helped us in script side too. Andrew Garu worked differently from his other movies. Suresh Bobbili Garu gave amazing music. The output of the film came out very well. We are releasing the film in a grand way on March 5th. I seek all of your support and blessings for our film."


Producer Devesh said, ” This film is an amazing experience. Raj Tarun Garu, Hemal, Poorna... Everyone gave their best.  Vijay Kumar Garu has made this film superbly. We all worked like a family for this film. You will witness power packed performances from all artists. 'Power Play' is a very Powerful Play."


Executive Producer Palaparthi Ananth Sai said, ” Thanks to Vijay Garu for immediately agreeing and doing this film. The shoot of the film began two days after the completion of lockdown. Everyone gave very good performance. The film shaped out superbly. This film will surely Thrill all sections of the audience.”


Writer Nandyala Ravi said, " I wrote story and dialogues for this film. We did entertainment subjects so far. We did a thriller genre film for the first time. Entire film right from the beginning is very interesting. Vijay Garu did this film in a new dimension. Raj Tarun gave his hundred percent.gor this film. 'Power Play' will surely become a Big Hit. Thanks to the Producers for giving me this opportunity."


Heroine Hemal said, " I am very excited about getting introduced as a heroine with a film like 'Power Play'. Vijay Garu is very cool person and he made a superb film. Raj is a very good co-star. I am very happy working with him. Special thanks to the Producers for giving me this opportunity."


Heroine Poorna said, " I have never seen a sweet director like Vijay Garu. This is the first time I worked with a director like him who works very calm. He is far from tension and always keeps his cool on sets. I played a very different role in this film. This is a very special role in my career. Producer Devesh Garu is a very friendly natured. I wish this film to become a very big Hit."


Madhunandan said, " Congrats to Mahidhar and Devesh garlu for debuting as Producers with a film like 'Power Play'. They have a very good taste. This film will be quite different from Vijay Garu and Raj's style. We all worked together like a family for this film."

 

Cast :

Raj Tarun, Hemal Ingle, Poorna, Madhunandan, Ajay, Kota Srinivas Rao, Raja Ravindra, Dhanraj, Kedari Shankar, Tillu Venu, Bhupal, Appaji, Ravi Varma, Sandya Janak and Others

Crew:

Story & Dialogues: Nandyala Ravi

Cinematography: I Andrew

Music: Suresh Bobbili

Editing: Praveen Pudi

Art: Siva  

Fights: Real Satish

Production Controller: B.V.Subbarao

Co-Director: Venu Kurapati

Executive Producer: Palaparthi Ananth Sai

Presented by: Smt.Padma

Produced by: Mahidhar – Devesh

Screenplay-Direction: Vijay Kumar Konda

Dear Megha" First Look is out

 



Actress Megha Akash will be next seen in ‘Dear Megha’ and we have the first look and motion poster unveiled.


Tollywood hunk Rana Daggubati & Ace director Gautham Menon unveiled the first look and Makkal Selvan Vijay Sethupathi took his social media handles to release Motion poster of the film on Thursday.


Based on friendship, this is a light-heartened emotional drama and Megha is seen having moist eyes and in deep sorrow in the first look.


Sushanth Reddy is directing ‘Dear Megha’ and Hari Gowra is composing music.


Arun Adith and Arjun Somayajula are part of the male lead cast.


The film is produced by Arjun Dasyan on Vedaansh Creative Works & Soaring Elephant films banners.Currently post production works are going on.Film will release soon.

Adavisesh Launched Maranam First Look

 



మరణం ఫస్ట్ లుక్ విడుదల చేసిన అడివి శేష్ 



శ్రీమతి బి.రేణుక సమర్పణలో ఓషియన్ ఫిలిం ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై వీర్ సాగర్, శ్రీ రాపాక ప్రధాన పాత్రలో.  వీర్ సాగర్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న హారర్ చిత్రం "మరణం". కర్మ పేస్ (Karma Pays) ఉప శీర్షిక . ఈ సినిమా మొదటి ప్రచార చిత్రాన్ని యువ కథానాయకుడు అడివి శేష్ విడుదల చేసారు. 


అనంతరం యంగ్ హీరో అడివి శేష్ మాట్లాడుతూ "మరణం ఫస్ట్ లుక్ ను విడుదల చేయటం చాలా సంతోషంగా ఉంది. పోస్టర్ చాలా బాగుంది మరియు భయపెడుతుంది, నాకు హారర్ చిత్రాలు అంటే భయం కానీ చాలామంది ప్రేక్షకులు ఇలాంటి హారర్ చిత్రాలు బిగ్ స్క్రీన్ పై చూడటానికి ఇష్టపడతారు.  పోస్టర్ ఎంత బాగుందో  టీజర్ కూడా అంతే  బాగుంది, మంచి సాంకేతిక విలువలతో నిర్మించారు. సినిమా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అని అనిపించింది. హీరో దర్శకుడు వీర్ కి హీరోయిన్ శ్రీ రాపాక కి నా శుభాకాంక్షలు. ఈ చిత్రం థియేటర్స్ లో విడుదలై మంచి విజయం సాదించాలి" అని కోరుకున్నారు. 


హీరో దర్శకుడు వీర్ సాగర్ మాట్లాడుతూ "మా మరణం సినిమా ఫస్ట్ లుక్ ను హీరో అడివి శేష్ గారు విడుదల చేయటం చాలా సంతోషం గా ఉంది. మా సినిమా విజయానికి ఇది మా మొదటి అడుగు. మేము పిలవగానే వచ్చి మా సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన అడివి శేష్ గారికి ధన్యవాదాలు. నన్ను నా కథను నమ్మి మా చిత్రాన్ని నిర్మించిన  మా నిర్మాత బి రేణుక గారికి నా ధన్యవాదాలు. మా హీరోయిన్ శ్రీ కి స్పెషల్ థాంక్స్, తాను తన సొంత సినిమాగా పని చేసింది. ఈ సినిమా మా అందరికి మంచి బ్రేక్ ఇస్తుంది" అని తెలిపారు. 


హీరోయిన్ శ్రీ రాపాక మాట్లాడుతూ "మా మరణం సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన హీరో అడివి శేష్ గారికి ధన్యవాదాలు. నన్ను నమ్మి నాకు ఈ సినిమా లో మంచి క్యారెక్టర్ ఇచ్చిన మా హీరో డైరెక్టర్ వీర్ సాగర్ గారికి ధన్యవాదాలు. కరోనా టైం లో లాక్ డౌన్ లో సినిమా చేసాము. అవుట్ ఫుట్ బాగా వస్తుంది. మాకు ఇంత సపోర్ట్ ఇస్తున్న మా టీం కి ధన్యవాదాలు " అని తెలిపారు. 

ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు మనోజ్ కుమార్ చేవూరి, చిత్ర నటి మాధురి మరియు ఇతర సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు.


నటి నటులు : వీర్ సాగర్, శ్రీ రాపాక, మాధురి 


బ్యానర్ : ఓషియన్ ఫిలిం ఎంటర్టైన్మెంట్స్


సమర్పణ : శ్రీమతి బి రేణుక


చిత్రం పేరు : మరణం 


కెమెరా మాన్ : కె వి వరం 


సంగీతం : మనోజ్ కుమార్ చేవూరి


ఎడిటర్ & వి.ఎఫ్.ఎక్స్ : నరేన్ 


ఎస్.ఎఫ్.ఎక్స్ : షఫీ 


డి.ఐ : రవి తేజ 


ప్రొడక్షన్ కో ఆర్డినేటర్ : బి శ్రీనివాస్ 


కాస్ట్యూమ్స్ : నీలిమ 


5. 1 మిక్సింగ్ : వెంకట్ రావు 


పబ్లిసిటీ డిజైన్ : షాహిద్ 


ప్రొడక్షన్ కంట్రోలర్ : సాయి, శ్రీకాంత్ శివ 


మేకప్ : వంశి కృష్ణ 


డైరెక్షన్ టీం : నందు, బాలు, ఆర్య , కార్తీక్ 


పి ఆర్ ఓ : పాల్ పవన్

Andaru Bagundali Andulo Nenundali Will be Entertaining -Ali




 'అందరూబాగుండాలి అందులోనేనుండాలి' అందరిని అలరించబోతోంది - నటుడు, నిర్మాత 'అలీ'


అలీవుడ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అలీ, నరేష్ ప్రధాన పాత్రల్లో శ్రీపురం కిరణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అందరూబాగుండాలి. తాజాగా చిత్ర యూనిట్ మీడియా సమావేశం అయ్యారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులు అందరూ పాల్గొన్నారు.


ఈ సందర్బంగా నరేష్ మాట్లాడుతూ...

అలీ ఎంచుకున్న కథ కథనాలు బాగున్నాయి. అందరూ బాగుండాలి అందులో నేనుండాలి సినిమా కచ్చితంగా అందరికి నచ్చుతుంది. ఈ సినిమా ఇప్పటివరుకు అరవై శాతం షూటింగ్ పూర్తి అయ్యింది. ఎంటర్టైన్మెంట్ తో పాటు ఎమోషన్స్ ఈ సినిమాలో అద్భుతంగా ఉండబోతున్నాయి. సింగర్ మనో, భరణి గారు, పవిత్ర లోకేష్ వంటి పాపులర్ అర్టిస్ట్స్ ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో క్లైమాక్స్ సన్నివేశం అద్భుతంగా ఉండబోతొంది. ఇప్పటివరకు తెరమీద కనిపించని విధంగా ఈ క్లైమాక్స్ ఎపిసోడ్ ఉండబోతొంది. అందరూ ప్రాణం పెట్టి ఈ సినిమాను చేస్తున్నారని తెలిపారు. 


అలీ మాట్లాడుతూ...

అందరూ బాగుండాలి అందులో నేనుండాలి సినిమా 2021లో నేను నటిస్తూ నిర్మిస్తున్న సినిమా ఇది. అందరూ ఒక మంచి సినిమా చేస్తున్నావని అంటున్నారు. నరేష్ గారు నేను పోటాపోటీగా నటిస్తున్నాము. 27 ఏళ్ల తరువాత మంజు భార్గవి నేను కలిసి నటిస్తున్నాను. యమలీల రోజులు గుర్తు వస్తున్నాయి.  దాదాపు అందరూ సీనియర్ ఆర్టిస్ట్స్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఒక మంచి వాతావరణంలో ఈ సినిమా షూటింగ్ సజావుగా జరుగుతుంది. డైరెక్టర్ కిరణ్ ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు, అందరూ టెక్నీషియన్స్ ఈ సినిమా కోసం కష్టపడి పనిచేస్తున్నారు,  త్వరలో ఈ సినిమా గురించి మరిన్ని విశేషాలు తెలుపుతామని అన్నారు.



మంజు భార్గవి మాట్లాడుతూ...

అలీ గారు నాకు ఈ కథ చెప్పినప్పుడు వెంటనే ఈ సినిమా నేను చేస్తున్నానని చెప్పాను. ఒక మంచి సినిమాలో నటిస్తున్నందుకు సంతోషంగా ఉంది. డైరెక్టర్ కిరణ్ గారు బాగా తీస్తున్నారు. నరేష్, పవిత్ర లోకేష్ గర్లతో నటించడం సంతోషంగా ఉంది. అలీ గారి పిల్లలు నన్ను వాళ్ల సొంత మనిషిలా ట్రీట్ చేస్తుంటే సంతోషంగా ఉందని ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని తెలిపారు.


పవిత్ర లోకేష్...

సినిమా చూడ్డం ఒక పార్ట్ అయ్యింది లైఫ్ లోజ్ అటువంటి సినిమాలో అందరూ నటులు మంచి పాత్రల్లో నటిస్తున్న సినిమా అందరూ బాగుండాలి అందులో నేనుండాలి సినిమా. డైరెక్టర్ కిరణ్ గారు మంచి మార్పులతో ఈ సినిమా తీయ్యబోతున్నారు. అలీ గారు నిర్మాతగా  చేస్తున్న ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు. 


డైరెక్టర్ శ్రీపురం కిరణ్ మాట్లాడుతూ...

నాకు ఈ అవకాశం ఇచ్చిన అలీ గారికి ధన్యవాదాలు. మాకు ఏం కావాలో అన్నీ సమకూరుస్తున్నారు. సినిమా బాగా వస్తోంది. షూటింగ్ సమయంలో ఇలా మీడియా వారిని కలవడం సంతోషంగా ఉంది. నరేష్ గారు అలీ గారు అద్భుతమైన పాత్రల్లో కనిపించబోతున్నారు. మౌర్యని, పవిత్ర లోకేష్, రామ్ జగన్, భద్రమ్ అందరూ మంచి పాత్రల్లో కనిపించబోతున్నారు. ఎస్. ముర‌ళి మోహ‌న్ రెడ్డి కెమెరా వర్క్,  రాకేశ్ ప‌ళిడ‌మ్ సంగీతం సినిమాకు అదనపు ఆకర్షణ కానుందని తెలిపారు.



హీరోయిన్ మౌర్యని మాట్లాడుతూ...

అలీ గారు నన్ను ఈ పాత్ర చెయ్యమని అడగ్గానే వెంటనే ఒప్పుకున్నాను. ఒక మంచి సినిమాలో నటిస్తున్నందుకు సంతోషంగా ఉంది. నరేష్ గారు, పవిత్ర లోకేష్ గారితో స్క్రీన్ షేర్ చేసుకుకోవడం హ్యాపీగా ఉంది. త్వరలో విడుదల కాబోతున్న మా సినిమా మీ అందరికి నచ్చుతుందని భావిస్తున్నాను అన్నారు.


తారాగాణం: 

డాక్ట‌ర్ అలీ, డాక్ట‌ర్ విజ‌యకృష్ణ న‌రేశ్, మౌర్యానీ, ప‌విత్ర లోకేశ్ త‌దిత‌రులు


టెక్నీషియ‌న్లు:

బ్యాన‌ర్ - అలీవుడ్ ఎంట‌ర్ టైన్మెంట్స్

నిర్మాత‌లు - అలీబాబ‌, కొనతాల మోహ‌న‌కుమార్

డిఓపి - ఎస్. ముర‌ళి మోహ‌న్ రెడ్డి

సంగీతం - రాకేశ్ ప‌ళిడ‌మ్

పాటలు - భాస్క‌ర‌భ‌ట్ల ర‌వికుమార్

ఎడిట‌ర్ - సెల్వ‌కుమార్

ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్ - ఇర్ఫాన్

ఆర్ట్ డైరెక్ట‌ర్ - కేవి ర‌మ‌ణ‌

మేక‌ప్ చీఫ్ - గంగాధ‌ర్

ర‌చన, ద‌ర్శ‌క‌త్వం - శ్రీపురం కిర‌ణ్

Vivahabojanambu First Single Abcd Released

 


వివాహ భోజనంబు'లో తొలి పాట 'ఎబిసిడి...' విడుదల


హాస్య నటుడు సత్య కథానాయకుడిగా నటించిన తొలి సినిమా 'వివాహ భోజనంబు'. అర్జావీ రాజ్ కథానాయిక. నిర్మాణ సంస్థలు ఆనంది ఆర్ట్స్, సోల్జర్స్ ఫ్యాక్టరీ, వెంకటాద్రి టాకీస్ సమర్పణలో కె.ఎస్. శినీష్, సందీప్ కిషన్ చిత్రాన్ని నిర్మించారు. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించారు. నెల్లూరు ప్రభ అనే ప్రత్యేక పాత్రలో ప్రముఖ యువ హీరో సందీప్ కిషన్ నటించారు. ఈ చిత్రంలోని తొలి పాట 'ఎబిసిడి... నువ్వు నా జోడీ'ని బుధవారం విడుదల చేశారు.


అనిరుద్ విజయ్ (అనివీ) బాణీ అందించిన 'ఎబిసిడి...'కి కిట్టు విస్సాప్రగడ సాహిత్యం అందించారు. ఇన్నో గెంగా ఆలపించారు. రోల్ రైడా ర్యాప్ పాడారు. కాలేజీ నేపథ్యంలో మొదలైన ఈ పాట కొంత ముందుకు వెళ్లేసరికి సత్య వేసిన స్టెప్పులు అందర్నీ ఆకర్షించాయి. సినిమాలో తనకు ఇష్టమైన పాట 'ఎబిసిడి...' అని సందీప్ కిషన్ చెప్పారు.


లాక్‌డౌన్ లో జరిగిన వాస్తవ సంఘటనల ప్రేరణతో రూపొందిన చిత్రమిది. అసలు కథ విషయానికి వస్తే... పది రూపాయలు పార్కింగ్ టికెట్ కొనడానికి, స్నేహితులకు పుట్టినరోజు పార్టీ ఇవ్వడానికి ఇష్టపడని ఓ పిసినారి మహేష్ (సత్య). కరోనా పుణ్యమా అని లాక్‌డౌన్ రావడంతో 30మందితో సింపుల్‌గా పెళ్లి తంతు కానిచ్చేస్తాడు. కానీ, ఆ తరవాత అసలు కథ మొదలవుతుంది. లాక్‌డౌన్ పొడిగించడంతో పిసినారి మహేష్ ఎన్ని కష్టాలు పడ్డాడనేది తెరపై చూడాలని చిత్రబృందం చెబుతోంది. సందీప్ కిషన్ పాత్ర సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందనీ, కథానాయకుడిగా సత్య అద్భుతంగా నటించాడనీ యూనిట్ వర్గాలు తెలిపాయి.


ఈ చిత్రంలో నటీనటులు:

సత్య, అర్జావీ రాజ్, సుదర్శన్, శ్రీకాంత్ అయ్యంగార్, సుబ్బరాయ శర్మ, టి.ఎన్.ఆర్, 'వైవా' హర్ష, శివోన్ నారాయణ, మధుమని, నిత్యా శ్రీ, కిరీటి, దయ, కల్పలత & ప్రత్యేక పాత్రలో యువ హీరో సందీప్ కిషన్.


సాంకేతిక నిపుణుల వివరాలు:

పీఆర్వో: నాయుడు సురేంద్రకుమార్ - ఫణి కందుకూరి (బియాండ్ మీడియా), పాటలు: కిట్టు, కృష్ణ చైతన్య, నృత్యాలు: సతీష్, విజయ్, మాటలు: నందు ఆర్.కె, కథ: భాను భోగవరపు, కళ: బ్రహ్మ కడలి, కూర్పు: చోటా కె. ప్రసాద్, ఛాయాగ్రహణం: మణికందన్, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: సీతారామ్, శివ చెర్రీ, సంగీతం: అనిరుద్ విజయ్ (అనివీ), సమర్పణ: ఆనంది ఆర్ట్స్, సోల్జర్స్ ఫ్యాక్టరీ, వెంకటాద్రి టాకీస్, నిర్మాతలు: కె.ఎస్. శినీష్, సందీప్ కిషన్, దర్శకత్వం: రామ్ అబ్బరాజు.