Latest Post

Power star Pawan Kalyan and Rana daggubatisithara entertainments movie regular shoot started today

 Power star Pawan Kalyan and Rana daggubati's combination in sithara entertainments movie regular shoot started today.


Tollywoods gaint star Pawan Kalyan and Rana daggubati's combo is being produced by young producer Surya devara Naga Vamsi under the banner sithara entertainments as production no 12. Regular shooting started today. As power star Pawan Kalyan joined the shooting director Sagar k Chandra has planned  the schedule with an action sequence.



As we already know for the prestigious project screenplay and dialogues is being penned by dialogues magician trivikram Srinivas . production has planned 10days action sequence which is being handled by fight master Dilip subbarayan

Producer Naga Vamsi said it is a very prestigious project for the banner.


Famous artists samudra Kani , Murali Sharma , Brahmaji, narra srinu has been finalized as of now. Music is being composed by none other than famous and recent trend setter thaman.s cinematography by all rounded talented prasad murella, editing by Naveen nooli , art a.s Prakash has been finalized . Producer Naga Vamsi said rest of crew details will be reaveled soon . P.d.v. prasad is presenting the prestigious project.

P.R.O: L.Venugopal

Mahesh Babu fans create a new record

 


Superstar Mahesh Babu commenced the shoot of his upcoming project Sarkaru Vaari Paata and the shoot is taking place on a brisk pace in Dubai. Superstar fans created history after #SarkaruVaariPaata tag happens to be the first-ever title tag to reach 100 million tweets in the history. What's more surprising is that Superstar fans achieved this feat even before the shoot of the film commenced. The title tag #SarkaruVaariPaata kept trending across the social media circles.


This is not the first time Mahesh fans kept the tags of his ongoing projects trending. Earlier to this, his last offering Sarileru Neekevvaru was trending all over the social media circles. Directed by Parasuram, Sarkaru Vaari Paata is a big-budget mass entertainer that is aimed for release later this year. Keerthy Suresh is the leading lady and Thaman is the music director. Mythri Movie Makers, 14 Reels Plus and GMB Entertainment are the producers.


Superstar Mahesh Babu's 'Sarkaru Vaari Paata' Shoot Begins At Dubai

 Superstar Mahesh Babu's 'Sarkaru Vaari Paata' Shoot Begins At Dubai



Superstar Mahesh Babu starrer big-budgeted ‘Sarkaru Vaari Paata’ is Directed by Talented Director Parasuram Petla. Mythri Movie Makers, GMB Entertainments, 14 Reels Plus are jointly producing this prestigious movie. Keerthy Suresh is the heroine. Latest Music Sensation Thaman S.S. is composing the music. The regular shoot of this film started today at Dubai. Team has released a video stating that 'The Auction and The Action Begins' announcing the commencement of movie's shoot. On this occasion..


Director Parasuram said, ” The regular shoot of 'Sarkaru Vaari Paata' begins today at Dubai. My dream to direct Superstar Mahesh Garu comes true with ‘Sarkaru Vaari Paata’ today. I am very excited to work with Mahesh Babu Garu. This film is very challenging to me. This film will be on a big scale and definitely will match the expectations of audience and Superstar Mahesh Babu's fans. A 30 days first schedule will be shot in Dubai. We will announce the details of other artists and technicians soon.


Superstar Mahesh Babu, Keerthy Suresh, Vennela Kishore, Subbaraju and other prominent actors as the principal cast.


Music: Thaman S.S.

Cinematography: Madhi

Editor: Marthand K Venkatesh

Art Director: AS Prakash

Fight Masters: Ram - Laxman

PRO: B.A. Raju

Line Producer: Raj Kumar

Co-Director: Vijaya Ram Prasad

CEO: Cherry

Producers: Naveen Yerneni, Ravi Shankar Yelamanchili, Raam Achanta, Gopi Achanta

Written & Directed by Parasuram Petla


Dussehra release for RRR Worldwide release on October 13, 2021


 Announcement: Dussehra release for RRR; Worldwide release on October 13, 2021


It is official. The much-awaited pan-India film, the multistarrer RRR will have a worldwide release on October 13, 2021 on the festive occasion of Dussehra!


Starring NTR, Ram Charan, Ajay Devgn, Alia Bhatt, Samuthirakani and Allison Doody amongst a host of other popular actors from Indian cinema, RRR is a period actioner that portrays the fictional take on the lives of Telugu freedom fighters Komaram Bheem and Alluri Seetharama Raju’s lives before they started their fight for independence.

Speaking about this development, producer DVV Danayya said, “We have come to the end of RRR’s shooting schedule and are very excited to bring this film to the audiences. We are happy to celebrate a massive festival like Dussehra with the audience, in the theatres.”

Produced by DVV Danayya, RRR is directed by India’s most celebrated filmmaker SS Rajamouli and is set to release in Telugu, Hindi, Tamil, Malayalam, Kannada and several other Indian languages.


Motion Poster of Supreme Hero Sai Tej, Dev Katta's 'Republic' is out

 Motion Poster of Supreme Hero Sai Tej, Dev Katta's 'Republic' is out



Sai Tej has been scoring box-office hits non-stop. 'Chitralahari', 'Prati Roju Pandage' and 'Solo Brathuke So Better' have succeeded one after one. The Mega hero is now doing a film with Dev Katta, the director of acclaimed hits like 'Prasthanam'. JB Entertainments and Zee Studios are producing this awaited flick. Marking the eve of Republic Day, producers J Bhagawan and J Pulla Rao on Monday unveiled its superb Motion Poster. 


The Motion Poster shows the three arms of the state - Legislature, Executive and Judiciary - as the drivers of Democracy in a powerful metaphorical depiction of three majestic horses pulling a chariot. And we hear Supreme Hero's voice intensely saying this as the graphic unfolds: 


‘‘యువరానర్.. ప్రజలు ఎన్నుకున్న రాజ‌కీయ నాయ‌కులు.. శాస‌నాల‌ను అమ‌లు చేసే ప్ర‌భుత్వోద్యోగులు.. న్యాయాన్ని కాపాడే కోర్టులు... ఈ మూడు గుర్రాలు ఒక‌రి త‌ప్పులు ఒక‌రు దిద్దుకుంటూ క్రమ‌బ‌ద్దంగా సాగిన‌ప్పుడే అది ప్ర‌జాస్వామ్య‌మ‌వుతుంది. ప్ర‌భుత్వ‌మ‌వుతుంది....అదే అస‌లైన రిప‌బ్లిక్‌.’’ 


The effective lines suggest that 'Republic' is going to be a well-meaning and message-oriented film. 


Speaking about the movie, the producers said, "Our film is coming with a powerful title. Dev Katta garu and team are currently filming 'Republic'. We are planning to release the film sometime in Summer."


Cast:


Sai Tej, Aishwarya Rajesh, Jagapathi Babu, Ramya Krishna, Subba Raju, Rahul Ramakrishna, Boxer Dina and others. 


Crew:


Producers: J Bhagawan, J Pulla Rao

Story, dialogues, direction: Dev Katta

Screenplay: Dev Katta, Kiran Jay Kumar

Cinematography: M Sukumar

Music: Mani Sharma

Editing: KL Praveen. 

Art Direction: Srikanth Ramisetty

Executive Producer: Satish BKR

Lyrics: Suddala Ashok Teja, Rehman

PRO: Vamsi Kaka

Padmasri Movie Logo Launched


 

Actress Amani Ammadeevena Interview

  


నటిగా నాకెంతో సంతృప్తినిచ్చిన చిత్రం అమ్మ దీవెన : ప్రముఖ నటి ఆమని


అమ్మ... ఈ సెంటిమెంట్ తెలుగు తెరకు ఎప్పుడు కొత్తదే. అమ్మ ప్రేమలో ఎంత నిజాయితీ ఉంటుందో.. అమ్మ సినిమాలు కూడా ప్రేక్షకులకు అంతే సంతృప్తిని కలిగిస్తాయి. ఇప్పటి వరకు అమ్మ సెంటిమెంట్ తో వచ్చిన చిత్రాలని సెంటిమెంటల్ హిట్స్ గా కొత్త రికార్డ్స్ క్రియేట్ చేసాయి. అమ్మ రాజీనామా, మాతృదేవోభవ, యమలీల, తాజగా బిచ్చగాడు వంటి చిత్రాలు ఎలాంటి విజయాలు అందుకున్నాయి అందరికిట్ తెలుసు.  ఇప్పుడు అదే సెంటిమెంట్ ని కంటిన్యూ చేస్తూ .. వస్తున్న చిత్రం "అమ్మదీవెన". ప్రముఖ హీరోయిన్ ఆమని ముఖ్యపాత్రలో, లక్ష్మి  స‌మ‌ర్ప‌నలో, శివ ఏటూరి దర్శకత్వంలో ,ల‌క్ష్మ‌మ్మ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ పై  ఎత్తరి మార‌య్య‌, ఎత్తరి చినమారయ్య, ఎత్తరి  గుర‌వ‌య్య సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ నెల 29న విడుదలకు సిద్ధం అయింది.


ఈ సందర్బంగా  ప్రముఖ నటి ఆమని మాట్లాడుతూ ..  దర్శకుడు శివ‌ ఈ కధ చెప్పిన‌ప్పుడు  చాలా బాగా అనిపించింది. ముక్యంగా చాలా సన్నివేశాలు అందరినిఆట్టుకునే విధంగా ఉంటాయి. శుభ‌సంక‌ల్పం తర్వాత ఈ సినిమాలో డీ గ్లామ‌ర్ పాత్ర చేశాను. యుక్త వయసు నుండి వృద్ధాప్యం వరకు ఓ మహిళా చేసే ప్రయాణమే ఈ సినిమా. ఐదుగురు పిల్లల తల్లి వాళ్ళను ప్రయోజకుల్ని చేసే క్రమంలో ఎలాంటి ఇబ్బందులు  ఎదుర్కొంది. సమాజం నుండి ఎదురైనా కష్ట నష్టాలను ఎలా అధిగమించింది. తన కుటుంబాన్ని చక్కగా తీర్చిదిద్దడం కోసం ఎలాంటి త్యాగాలు చేసింది అనే ఆసక్తికర అంశాలతో ఈ సినిమా ఉంటుంది. కష్ఠాలు ఎదురైనప్పుడు ఎదిరించి పోరాడాలి కానీ ఆత్మహత్య తో జీవితాన్ని ముగించకూడదు అని చెప్పే మంచి సందేశం కూడా ఇచ్చారు. ఈ కథ మొత్తం నా పాత్ర చుట్టే తిరుగుతుంది. పోసాని కృష్ణ మురళి  ఓ వ్యక్తిగా చక్కగా నటించారు. అలాగే దర్శకుడు శివ కూడా చాలా అనుభవం ఉన్న దర్శకుడిగా తెరకెక్కించాడు. తప్పకుండా ఇది అందరికి నచ్చే సినిమా, అందరిపై సినిమా. నాకు కూడా కెరీర్ పరంగా చాలా సంతృప్తిని ఇచ్చిన పాత్ర ఇది. ఇంతమంచి చిత్రాన్ని ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని, అప్పుడే మరిన్ని మంచి చిత్రాలు వస్తాయని అన్నారు.


నిర్మాతలు మాట్లాడుతూ... ఆమని గారు ఈ సినిమాలో మెయిన్ లీడ్ లో నటించారు. నటిగా ఆమె ఎన్ని భిన్నమైన పాత్రల్లో మెప్పించారో అందరికి తెలుసు. మా అమ్మ దీవెన సినిమాలో తల్లి పాత్రలో నటించి ఆకట్టుకున్నారు. తప్పకుండా ఈ సినిమాతో ఆమెకు ప్రేక్షకుల్లో మరింత క్రేజ్ పెరుగుతుంది. ఈ చిత్రంలో ఆమె నటించడం మాకు చాలా ఆనందంగా ఉంది. తల్లి ప్రేమ గురించి గొప్పగా చెప్పే చిత్రమిది. తప్పకుండా ప్రేక్షకులు చూసి మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాము అన్నారు.

 

ద‌ర్శ‌కుడు  శివ ఏటూరి మాట్లాడుతూ... ఇది కుటుంబం అంతా కలిసిచూసే చాలా మంచి సినిమా, ఈ నెల 29న థియేటర్స్ లో విడుద‌ల కాబోతుంది, అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది అన్నారు.


ఆమని, పోసాని, నటరాజ్, శ్రీ పల్లవి, శరణ్య, సత్యప్రకాష్, శృతి, డి ఎస్ రావు, కావ్య, యశ్వంత్, నానియదవ్, అరుణ్  తదితరులు నటించిన ఈ చిత్రానికి  ఎడిటర్ : జానకిరామ్, డాన్సులు : గణేష్ స్వామి, నాగరాజు, చిరంజీవి, ఫైట్స్ : నందు, పి.ఆర్ఓ. : సాయి సతీష్, పర్వతనేని, మాటలు : శ్రీను. బి, సంగీతం : ఎస్.వి.హెచ్, డి ఓ పి : సిద్ధం మనోహర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : పవన్, నిర్మాత : ఎత్తరి గుర‌వ‌య్య,  దర్శకత్వం: శివ ఏటూరి

Dr. A. V. Gurava Reddy F.C.U.K.(Father Chitti Uma Karthik) First Song



Sri Ranjith Movies F.C.U.K.(Father Chitti Uma Karthik) first vocal song was today released by acclaimed orthopedician Dr. A. V. Gurava Reddy. Speaking on the occasion the movies lead protagonist Jagapathi Babu said that it is a honour that one of the frontline warriors of the Covid 19 pandemic released the first vocal song of his new movie. Dr. Gurava Reddy said that he is very impressed with the songs of the movie and that he is looking forward to see the movie. He released the first vocal song ‘Mhujse selfie Leylo’ and even grooved to its tune. Producer Sri KL Dhamodhar Prasad said that the the decision to release the vocal song in the hands of Covid stars instead of celluloid stars is a small token of gratitude for the yeoman services they rendered. Director Sri. Vidyasagar Raju announced that the team is looking forward to releasing the full song on February 6th. Hero Karthik and Music Director Bheems Ceciroleo thanked Doctor Gurava Reddy for releasing the song.


The song titled ’Selfie Lelo’ was sung by Nakash Aziz and Divya Bhatt. Lyrics are by Aditya while music was composed by Bheems Ceciroleo. The movie stars actor Ram Karthik as the hero and actress Ammu Abhirami as the heroine appear. The director of the movie Vidyasagar Raju who is an acclaimed choreographer himself choreographed this song.  



Jagapatibabu, Karthik, Ammu Abhirami, Ali, Daggubati Raja, Kalyani Natarajan, Brahmaji, Krishna Bhagavaan, Rajitha, Jabardast Ram Prasad, Naveen, Venky, Raghava, Bharat etc.


Dialogues: Aditya,Karunakar,

Cinematography: Shiva.G

Music Director: Bheems Ceciroleo

Songs: Aditya, Karunakar, Bheems

Editing: Kishore Maddali

Art Director: J.k. Murthy

PRO: L.Venugopal

Story-Screenplay-Choreography-Direction: Vidyasagar Raju

Producer: KL Damodar Prasad

Solo Brathuke So Better, new episodes of Amrutham Dvitheeyam to stream on ZEE5 from Republic Day eve

 Solo Brathuke So Better, new episodes of Amrutham Dvitheeyam to stream on ZEE5 from Republic Day eve



ZEE5, with the aim of dishing out new entertainment to its patrons, has been bringing out originals and direct-to-streamer movies week after week and month after month. The unique OTT platform is now going to stream Solo Brathuke So Better and new episodes of Amrutham Dvitheeyam from the eve of Republic Day. 


It was Zee Group that had released Sai Dharam Tej's movie in theaters in December. This post lockdown movie entertained the audience big-time in cinemas. The film will now entertain the Telugu audience on ZEE5 from January 25. Moreover, new episodes of the super entertaining Amrutham Dvitheeyam will go live from the same day.


Already, in January, ZEE5 has released two Telugu web series and a movie. The second season of Virgin Bhaskar has started streaming in the new year. Suraj Pe Mangal Bhari has been premiering since January 13. The first season of Nenu C/o Nuvvu started streaming from January 14. Romeo Juliet started streaming from January 15. The first season of Sivangi has streamed since January 19. 


ZEE5 has dished out the maximum number of original web series and direct movie releases in Telugu. Kailasapuram, Gods Of Dharmapuri, Chadarangam, Loser, Expiry Date, Shootout At Alair and such hits have also been popular on ZEE5.

SPARK Production - RGV's "D-Company" Teaser Release




Rajbala Turned as Villian for Thongi Thongi Chudamaku Chandamama

 


ఇన్నేళ్ల శ్రమకు తగ్గ ఫలితం

ఇప్పుడిప్పుడే తొంగి చూస్తోంది!

     -'తొంగి తొంగి చూడమాకు' 

ప్రతినాయక పాత్రధారి రాజ్ బాల


     అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఆరామ్ గా సాగిపోయే ఉద్యోగాన్ని వదులుకుని మరీ... చిత్ర పరిశ్రమలో అనేక ఆటుపోట్లు ఎదుర్కొంటూ చిత్తశుద్ధితో కృషి చేస్తూ వస్తున్నాడు యువ నటుడు రాజ్ బాల. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు.

     పదేళ్లుగా తను పడుతున్న కష్టానికి తగ్గ ఫలితం ఇప్పుడిప్పుడు లభిస్తోందని ఆనందపడుతున్నాడు. 7 టు 4, లవ్ బూమ్, అంతకుమించి' వంటి చిత్రాలతో ఇప్పటికే తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్న రాజ్ బాల హీరోగా నటించిన 'చిత్రం x' జనవరి 1 న విడుదల కాగా...

రాజ్ బాల విలన్ గా నటించిన "తొంగి తొంగి చూడమాకు చందమామ" ఈనెల 22న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఆనంద్ కానుమోలు దర్శకత్వంలో ఎ.మోహన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. దిలీప్-శ్రావణి జంటగా నటించిన ఈ చిత్రంలో రాజ్ బాల పోషించిన "రాణా బాబు" పాత్రకు మంచి స్పందన వస్తోంది.

     రాజ్ బాల మాట్లాడుతూ... "రెండు వారాలు వ్యవధిలో రెండు సినిమాలు విడుదల కావడం... ఒకదాంట్లో హీరోగా, ఇంకోదానిలో మెయిన్ విలన్ గా నటించడం చాలా సంతోషంగా ఉంది. ఈ రెండు సినిమాలు చూసినవారంతా నా పెర్ఫార్మన్స్ చాలా బాగుందంటున్నారు. నా జర్నీలో నాకు సహకరించిన, సహాయపడిన ప్రతి ఒక్కరికీ ఈసందర్భంగా పేరు పేరునా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను నటించిన "మిస్టర్ క్యూ, 5 W's," విడుదలకు సిద్దంగా ఉండగా... ప్రస్తుతం

'కృష్ణలంక' అనే చిత్రంతోపాటు ఇంకా పేరు పెట్టని మరో రెండు చిత్రాల్లో నటిస్తున్నాను" అని అన్నారు!!

Gaali Sampath Releasing On March 11

'Gaali Sampath' Which Is Being Made Under The Direction Supervision Of Blockbuster Director Anil Ravipudi Is Releasing On March 11



Blockbuster Director Anil Ravipudi is acting as a Presenter for  ‘Gaali Sampath’. In addition to that Anil is providing Screenplay and Direction Supervision as well for this film. Anil Ravipudi's involvement brings special craze for this film. After delivering 5 successive Blockbusters, Anil Ravipudi is providing Direction Supervision for yet another Blockbuster in making,  'Gaali Sampath'.  The film is being Produced by Anil's Co-Director, Writer, Friend S. Krishna under his newly launched ImageSpark Entertainment  along with Saahu Garapati, Harish Peddi’s Shine Screens banner. This film features Young Hero Sree Vishnu, Lovely Singh as Hero and Heroines while Natakireeti Dr. RajendraPrasad will be seen in the titular role as ‘Gaali Sampath’. Anish is Directing this film. This film is getting ready to release in a grand manner on March 11th for Maha Shivaratri.



Blockbuster Director Anil Ravipudi said, " I am presenting and providing Screenplay, Direction Supervision for this film Produced by my friend S. Krishna. 'Gaali Sampath' which is releasing on March 11th comprises of excellent actors and will entertain you all for sure. This is a variety film which will impress everyone."


Natakireeti Rajendra Prasad said, " Though I did many films, My role in 'Gaali Sampath' is very different. This is a very new kind of character and new kind of film. 'Gaali Sampath' has a bag full of entertainment as well as hearttouching emotions too. This fil lm will definitely impress the audiences."


Hero Sree Vishnu said, " On the auspicious day of this Maha Shivaratri me and my father will meet in your presence at theatres. Get ready for a hilarious ride this March 11th in theatres."


Director Anish said, " 'Gaali Sampath' is releasing on March 11th and it will entertain you all for sure."


Producer S. Krishna said, " Currently the final schedule is going on. We started the dubbing work today and by completing post-production works we will release the film on March 11th worldwide as a Maha Shivaratri gift."


Natakireeti RajendraPrasad, Sree Vishnu, Lovely Singh, Tanikella Bharani, Sathya, Raghu Babu, Sreekanth Aiyyangar, Mirchi Kiran, Surendra Reddy, Gagan, Memes Madhu, Aneesh Kuruvilla, Rajitha, Karate Kalyani, Sai Srinivas, Rupalakshmi, and others are the principal cast.


Story: S. Krishna

Screenplay: Anil Ravipudi

Script Assistance: Adinarayana

Cinematography: Sai Sri Ram

Music: Achu Rajamani

Art: AS Prakash

Editor: Thammiraju

Executive Producer: Nagamohan Babu .M

Dialogues: Mirchi Kiran

Lyrics: Ramajogayya Sastry

Fights: Nabha

Choreography: Sekhar, Bhanu

Make-up: Ranjith

Costumes: Vasu

Chief Co-director: Sathyam Bellamkonda

Production: Shine Screens, ImageSpark Entertainment

Presented by: Anil Ravipudi

Producer: S. Krishna

Screenplay, Presented by and Direction Supervision by Anil Ravipudi

Director: Anish

Hero sudheerbabu Launched Bomma Blockbuster Song

 


వెర్స‌టైల్ హీరో సుధీర్ బాబు చేతుల మీదుగా విడుద‌లైన విజ‌యూభ‌వ ఆర్ట్స్, నందు, రష్మీ  కాంబినేష‌న్ మూవి బొమ్మ‌బ్లాక్ బ‌స్ట‌ర్ సెకండ్ సింగిల్  


విభిన్న‌మైన చిత్రాలు చేస్తూ న‌టుడిగా తెలుగు ప్రేక్ష‌కుల్లో మంచి పేరుని సంపాయించిన నందు విజ‌య్‌కృష్ణ హీరోగా, యాంక‌ర్ గా, హీరోయిన్ గా తెలుగు రాష్ట్రాల్లో స్పెష‌ల్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న ర‌ష్మి హీరోయిన్ గా చేస్తున్న చిత్రం బొమ్మ బ్లాక్‌బ‌స్ట‌ర్‌. ఈ చిత్రాన్ని విజ‌యీభ‌వ ఆర్ట్స్ ప‌తాకం పై ప్రవీణ్ పగడాల, బోసుబాబు నిడుమోలు, ఆనంద్ రెడ్డి మద్ది, మనోహర్ రెడ్డి యెడ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా ద‌ర్శ‌కుడు రాజ్ విరాట్ ప‌రిచ‌యమ‌వుతున్నాడు. ఈ చిత్రం టీజ‌ర్ తో అటు ఆడియెన్స్ లో ఇటు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో అనూహ్య స్పంద‌న అందుకున్నారు. ట్రేడ్‌ లో కూడా బిజినెస్ క్రేజ్ ని సొంతం చేసుకుంది. ఇక‌ బొమ్మ బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రం ఆడియో ఆల్బ‌మ్ నుంచి వ‌చ్చిన ఫ‌స్ట్ సింగిల్ సాంగ్ విడుద‌ల‌య్యి మంచి విజ‌యాన్ని సాధించింది. ఈ నేప‌థ్యంలో మెంట‌ల్ మ‌దిలో, బ్రోచేవారేవురురా చిత్రాల ద్వారా మంచి స‌క్స‌స్ ని సాంధించి ప్ర‌స్తుతం నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా అంటే సుంద‌రానికి చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్న ద‌ర్శ‌కుడు వివేక్ ఆత్రేయ లిరిక్స్ అందించిన న‌డ‌కుడి రైటంటి సోద‌రా అంటూ సాగే పాటను తాజాగా వెర్స‌టైల్ హీరో సుధీర్ బాబు విడుద‌ల చేశారు. ల‌హ‌రి మ్యూజిక్ ద్వారా ఈ చిత్రం ఆడియో విడుల‌వుతుంది. 


ఈ సంద‌ర్బంగా సుధీర్ బాబు మాట్లాడుతూ.. ఈ చిత్రం టీజ‌ర్ ని చూసినప్పుడే ప్రామిసింగ్ గా అనిపించింది. ఈ చిత్రం లో నందు కొత్తగా క‌నిపిస్తున్నాడు. కేర‌క్ట‌ర్ కూడా ఇంట్ర‌స్టింగ్ వుంది. ఇప్పుడు నాతో రెండ‌వ సాంగ్ లాంచ్ చేయించారు. ఈ సాంగ్ కి ప్ర‌త్యేక‌త వుంది అదేంటంటే మెంట‌ల్ మ‌దిలో, బ్రోచేవారేవురు చిత్రాల‌తో చాలా మంచి పేరు తెచ్చుకున్న వివేక్ ఆత్రేయ లిరిక్స్ అందించ‌టం. వివేక్ ఆత్రేయ చిత్రాలు చూశాను. చాలా నేచుర‌ల్ గా చిత్రాలు తీసి మెప్పిస్తున్నారు. ఇప్ప‌డు ఆయ‌న్లో మ‌రో యాంగిల్ ఇది ఈ పాట‌లో ఆయ‌న రాసిన లిరిక్స్ న‌న్ను బాగా ఆక‌ట్టుకున్నాయి. మ‌ల్టిటాలెంటెడ్ ద‌ర్శ‌కుడు వివేక్ ఆత్రేయ‌. ఇలా మ‌ల్టిటాలెంటెడ్ ప‌ర్స‌న్స్ ఇండ‌స్ట్రికి రావ‌టం శుభ‌ప‌రిణామం. అంతేకాకుండా ఈ పాట‌ని ప్ర‌ముఖ సింగ‌ర్ వైకామ్ విజ‌య‌ల‌క్ష్మి గారు పాడ‌టం హైలెట్ గా నిలిచింది.  ఈ చిత్రం నందు కి , ద‌ర్శ‌కుడు రాజ్ విరాఠ్ కి కెరీర్ పెద్ద బ్రేక్ అవ్వాల‌ని కొరుకుంటున్నాను. ప్రోడ్యూస‌ర్స్ కి చాలా మంచి ప్రాఫిట్స్ రావాల‌ని వారు మ‌రిన్ని చిత్రాలు తీయాల‌ని కొరుకుంటున్నాను. అన్నారు



న‌టీన‌టులు


నందు విజ‌య్ కృష్ణ‌‌, ర‌ష్మీ గౌత‌మ్, కిరిటి, ర‌ఘు కుంచె త‌దిత‌రులు


సాంకేతిక వ‌ర్గం


పీ.ఆర్.ఓ : ఏలూరు శ్రీను, మేఘ‌శ్యామ్


పబ్లిసిటీ డిజైన్స్ : ధని ఏలే


ఎడిటర్ : బి. సుభాష్కర్


సినిమాటోగ్రఫీ : సుజాతా సిద్ధార్థ్


మ్యూజిక్ : ప్రశాంత్ ఆర్. విహారి


నిర్మాతలు : ప్రవీణ్ పగడాల, బోసుబాబు నిడుమోలు, ఆనంద్ రెడ్డి మద్ది, మనోహర్ రెడ్డి యెడ


రచన - దర్శకత్వం : రాజ్ విరాట్

Akshara Releasing on February 26

 


ఫిబ్రవరి 26న రిలీజ్ కానున్న "అక్షర"


నందితశ్వేతా లీడ్ రోల్ లో నటించిన చిత్రం ‘‘అక్షర’’. సినిమా హాల్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై బి. చిన్ని కృష్ణ దర్శకత్వంలో సురేష్ వర్మ అల్లూరి,అహితేజ బెల్లంకొండ నిర్మించిన ఈ మూవీ ఫిబ్రవరి 26న రిలీజ్ కాబోతుంది..


ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ: మా "అక్షర" సినిమాను ఫిబ్రవరి 26న రిలీజ్ చేస్తున్నాం.  సోషల్ మెసేజ్‌ తో కూడిన కామెడీ థ్రిల్లర్ గా మా ‘‘అక్షర’మూవీ’ రూపొందింది . ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్, టీజ‌ర్,సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.కోవిడ్ కారణంగా ఈ మూవీ రిలీజ్ వాయిదా పడింది.ఓటీటీ లో రిలీజ్ చేసేందుకు ఆఫర్లు వచ్చాయి కానీ ఈ సినిమాను థియేటర్లలోనే ఎక్స్ పీరియన్స్ చేయాలని ఇప్పటివరకు వెయిట్ చేశాం.ఇప్పటికే సగం బిజినెస్ అయిపోయింది.ఇంకా మంచి ఆఫర్ లు వస్తున్నాయి  ఎంటర్ టైన్మెంట్ ఎక్కడా మిస్ అవకుండా ఓ బర్నింగ్ ఇష్యూని ఈ సినిమాలో చర్చించబోతున్నాం.ప్రతి విద్యార్థి, తల్లిదండ్రులు తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది.అన్ని వర్గాల ప్రేక్షకులను కూడా బాగా అలరిస్తుంది ’’ అన్నారు.


నందిత శ్వేత టైటిల్ రోల్ లో నటిస్తోన్న ఈ చిత్రంలో ఇంకా సత్య, మధునందన్,

షకలక శంకర్, శ్రీ తేజ, అజయ్ ఘోష్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

కెమెరామాన్ : నగేష్ బెనల్

సంగీతం : సురేష్ బొబ్బిలి

ఎడిటర్ : జి.సత్య

ఆర్ట్ డైరెక్టర్ : నరేష్ బాబు తిమ్మిరి

కాస్టూమ్ డిజైనర్ : గౌరీ నాయుడు

లైన్ ప్రొడ్యూసర్స్ :  గంగాధర్, రాజు ఓలేటి

పి.ఆర్.ఓ :  జియస్ కె మీడియా,

కో- ప్రొడ్యూసర్స్ : కె.శ్రీనివాస రెడ్డి,సుమంత్

నిర్మాణ సంస్థ :  సినిమా హాల్ ఎంటర్ టైన్మెంట్

నిర్మాతలు : సురేష్ వర్మ అల్లూరి, అహితేజ బెల్లంకొండ

రచన - దర్శకత్వం : బి. చిన్నికృష్ణ.

F.C.U.K first song will be released by Doctor Gurva Reddy

 F.C.U.K.



As per the announcement made by Jagapathi Babu, Sri Ranjith Movies has made arrangements for the release of its F.C.U.K. (FatherChittiUmaaKaarthik) movie songs not by celluloid stars but by real life stars who risked their life to save others during the pandemic. Accordingly the songs will be released by medical fraternity, police, municipal workers and media. The first song will be released by  noted doctor Sri. Gurva Reddy garu. 


F.C.U.K. movie team led by producer Kl Damodar Prasad and director Vidyasagar Raju took this initiative as a small token of gratitude for the brave-hearts who were the frontline warriors against Covid 19.


- F.C.U.K. movie team

30 Rojullo Preminchadam Ela Releasing on January 29

 



ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా వస్తోన్న "30రోజుల్లో ప్రేమిచడం ఎలా" చిత్రం అందరికీ కనెక్ట్ అవుతుంది- హీరో ప్రదీప్ మాచిరాజు


బుల్లితెరపై నంబరాఫ్ షోస్ తో అశేష ప్రేక్షకాభిమానులను అలరించిన ప్రదీప్ తొలిసారి హీరోగా పరిచయం అవుతూ నటిస్తున్న చిత్రం "30 రోజుల్లో ప్రేమించడం ఎలా". యస్ వి ప్రొడక్షన్స్ పతాకంపై ఫణి ప్రదీప్ దర్శకత్వంలో అమృత అయ్యర్ హీరోయిన్ గా యస్ వి బాబు నిర్మించిన ఈ చిత్రం జనవరి 29న వరల్డ్ వైడ్ గా విడుదల అవుతోంది. మెలోడీ మాస్టర్  అనూప్ రూబెన్స్ సంగీత సారథ్యంలో రూపొందిన ఆడియోకి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ఇందులోని నీలి నీలి ఆకాశం సాంగ్ 300 మిలియన్స్ పైగా వ్యూస్ రాబట్టుకొని సెన్షేషనల్ హిట్ అయింది. అంతలా ఈ చిత్రానికి క్రేజ్ వచ్చింది. ఈ సందర్బంగా చిత్ర యూనిట్ పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు.. ఈ కార్యక్రమంలో...


చిత్ర నిర్మాత యస్.వి. బాబు మాట్లాడుతూ.. ' ఇటీవల రిలీజ్ అయిన మా చిత్రం ట్రైలర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. మా సినిమాకి ఇంతలా క్రేజ్ రావడానికి కారణం అనూప్ ఇచ్చిన మ్యూజిక్. చంద్రబోస్ వన్డ్రఫుల్ లిరిక్స్ రాశారు. వారికి నా అబినందనలు. ఈ నెల 29న వరల్డ్ వైడ్ గా యువి, జిఏ2 ద్వారా  సినిమా రిలీజ్ అవుతుంది.. అంత పెద్ద సంస్థలు  మా సినిమా విడుదల చేస్తున్నందుకు అదృష్టం గా, గర్వాంగా ఫీలవుతున్నాను. సినిమా చూసిన ప్రేక్షకులు హ్యాపీగా వెళ్తారని గ్యారెంటీగా చెబుతున్నాను.. అన్నారు.


దర్శకుడు ఫణి ప్రదీప్ మాట్లాడుతూ.. ' నువ్వేకావాలి, క్షణం, స్వామిరారా'.. చిత్రాల ఇన్స్పిరేషన్ ఈ సినిమా చేయడానికి కారణం. కథ అనుకున్న దెగ్గరునుండి ఇప్పటివరకూ మా హీరో ప్రదీప్ నాకు ఎంతో సపోర్ట్ చేశారు. మా నిర్మాత యస్వీ బాబు గారు అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చి ఈ సినిమాని కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. సినిమా చూశాను.. బాగా వచ్చింది. చూసిన మా టీమ్ అంతా కంట తడి పెట్టారు. అంత బాగా కనెక్ట్ అయ్యారు.  నీలి నీలి ఆకాశం పాట ఎంత పెద్ద హిట్ అయిందో సినిమా కూడా అంతే హిట్ అవుతుందని కాన్ఫిడెంట్ గా ఉన్నాం. అనూప్ మ్యూజిక్, చంద్రబోస్ గారి సాహిత్యం బాగా కుదిరింది. వారికి నా థాంక్స్. ఇండస్ట్రీలోని పెద్దలంతా ఫోన్ చేసి నీలి నీలి పాట బాగుందని అప్రిషియేట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది.. అన్నారు.


సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ.. ' ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ కావడానికి మెయిన్ రీసన్ యస్వీ బాబు గారు. మున్నా కథ చెప్పగానే బాగా ఇన్స్పైర్ అయ్యాను. కథకు తగ్గట్లుగా స్విచ్ వేషన్స్ సాంగ్స్ కంపోజ్ చేశాను. ఆడియో బిగ్ హిట్ అయింది. అలాగే సినిమా కూడా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. మూవీ చూసి బాగా ఎమోషన్ అయ్యాను. అంతలా కనెక్ట్ అయ్యింది. మా లాగే ప్రతిఒక్కరూ కనెక్ట్ అవుతారు. ప్రదీప్ మెచ్యూర్డ్ పెర్ఫార్మెన్స్ చేశాడు. హీరోయిన్ అమృత అయ్యర్ బ్యూటిఫుల్ యాక్ట్ చేసింది. చంద్ర బోస్ గారు ఎక్స్ లెంట్ లిరిక్స్ రాశారు.. మా జర్నీ ఇలాగే కొనసాగలి.. అన్నారు.


ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్ మాట్లాడుతూ.. ' ఈ సినిమాలో నాలుగు పాటలు రాశాను. నీలి నీలి పాట బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చింది. చాలా పెద్ద హిట్ అయింది. అనూప్ మంచి ట్యూన్స్ ఇచ్చారు.  నేను ఒక బాగమైనందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇంత మంచి అవకాశం ఇచ్చిన బాబు గారికి, మున్నా, అనూప్ లకు నా థాంక్స్.. అన్నారు.


 నిర్మాత యస్వీ బాబు తనయుడు   వినయ్ మాట్లాడుతూ.. ' మా చిత్రం ట్రైలర్ రిలీజ్ అయిన రెండు రోజుల్లోనే నాలుగు మిలియన్స్ వ్యూస్ తో ట్రెండింగ్ లో ఉంది. నీలి నీలి పాట ఎంత బాగుందో.. సినిమా కూడా అంతే బాగుంటుంది.. థియేటర్ లో సినిమా చూసి ఆదరించాలని ప్రేక్షకులను కోరుకుంటున్నాను.. అన్నారు.


నటి హేమ మాట్లాడుతూ.. ' ఇప్పటి వరకూ కామెడీ పాత్రలు చేశాను. సెంటిమెంట్, ఎమోషనల్ క్యారెక్టర్స్ చేయాలని ఎదురుచూస్తున్న టైములో మున్నా నాకు ఒక మంచి మదర్ క్యారెక్టర్ ఈ చిత్రంలో చేసే అవకాశం ఇచ్చారు. నిర్మాత బాబు గారు అందరికీ బాగా రెస్పెక్ట్ ఇస్తూ.. బాగా చూసుకున్నారు.. షూటింగ్ అంతా ఎంజాయ్ చేస్తూ.. చేశాం. ఈ సినిమా తర్వాత హేమ సెంటిమెంట్ క్యారెక్టర్స్ కూడా చేయగలదు అని అంటారు. మంచి ఎక్స్పీరియెన్స్ కలిగింది. నీలి నీలి పాట ఎంత పెద్ద హిట్ అయిందో సినిమా కూడా అంతకంటే ఇంకా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను.. అన్నారు.


కమిడియెన్ భద్రం మాట్లాడుతూ.. యస్వీ ప్రొడ్యూక్షన్ అంటే నా మాతృసంస్థ. సాంగ్స్, ట్రైలర్ చాలా పెద్ద హిట్ అయ్యాయి.  ఈ చిత్రంలో ఒక మంచి పాత్రలో నటించాను. ప్రదీప్ కి బిగ్ లాంచింగ్ ఫిల్మ్ అవుతుంది. ఓటీటీ ప్లాట్ ఫార్మ్ లో ఎన్నో ఆఫర్స్ వచ్చినా కూడా ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ కి మంచి పేరు రావాలని.. వారు పడ్డ కష్టానికి తగిన గుర్తింపు ఉండాలని.. నిర్మాత బాబు గారు ఈ సినిమాని థియేటర్స్ లొనే రిలీజ్ చేస్తున్నారు.. ఆయన మంచి మనస్సుకు నమస్కారాలు.. డైరెక్టర్ మున్నా నా తమ్ముడు. వాడికి అవకాశం ఇచ్చి ప్రోత్సహించిన బాబు గారికి చాలా థాంక్స్.. అన్నారు.


హీరో ప్రదీప్ మాచిరాజు మాట్లాడుతూ.. ' ఇప్పటివరకు డిఫరెంట్ టెలిషోస్ చేశాను. అదొక మంచి ఎక్స్ పీరియెన్స్ ఇచ్చింది. యాంకర్ గా ప్రజలందరూ ఆదరించారు. యాక్టర్ అవ్వాలనేది నా కల. అది తీరడానికి పదేళ్లు పట్టింది. మున్నా ఫస్ట్ ఈ కథ చెప్పగానే బాగా నచ్చింది. యస్వీ బాబు గారు గ్రేట్ హంబుల్ పర్సన్. సినిమాకి అన్నీ ప్రొవైడ్ చేసి అన్ కాంప్రమైజ్ గా ఈ చిత్రాన్ని నిర్మించారు. జాబ్ శాటిస్పాక్షన్ తో పాటు జేబు శాటిస్పాక్షన్ కలగాలి.  అనూప్ మ్యూజిక్, చంద్రబోస్ గారి లిరిక్స్, శివేంద్ర విజువల్స్ సినిమాకి బిగ్ ఎస్సెట్ అవుతాయి. మున్నా కథ విని చాలా ఎక్సయిట్ అయ్యాను. నా క్యారెక్టర్ అండ్ క్యారెక్టరైజేషన్ బాగా డిజైన్ చేశాడు. సినిమా చూసి ఒక చిరు నవ్వుతో బయటికి వస్తారు.. అని ప్రామిస్ చేస్తున్నా. ఇది ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ. అన్నీ ఎమోషనల్ సీన్స్ కి కనెక్ట్ అవుతారు. అమృత అయ్యర్ సూపర్బ్ గా పెర్ఫార్మెన్స్ చేసింది.  అమ్మ క్యారెక్టర్ లో హేమ చాలా బాగా చేసింది. హర్ష, భద్రం ప్రతి ఒక్కరూ తమ పాత్రలకు న్యాయం చేశారు.. అన్నారు.


Sharwanand’s Sreekaram Releasing On March 11th For Maha Shivaratri

Sharwanand’s Sreekaram Releasing On March 11th For Maha Shivaratri



Promising hero Sharwanand is romancing Priyanka Arul Mohan in the upcoming family entertainer Sreekaram being directed by Kishore B. The film is produced by Ram Achanta and Gopi Achanta of 14 Reels Plus Banner.


Sreekaram has locked its release date. The film will be releasing in a grand manner on March 11th on the auspicious occasion of Maha Shivaratri. So, the summer will be very special for the movie lovers, as Sreekaram is a film that will equally entertain family and youth audiences.


Micky J Meyer is providing soundtracks for Sreekaram. Bhalegundi Baalaa and Sandalle Sandalle were super hits.


Renewed writer Sai Madhav Burra penned dialogues for the film for which cinematography is by J Yuvraj and art by Avinash Kolla.


Cast: Sharwanand, Priyanka Arul Mohan, Rao Ramesh, Amani, Sr Naresh, Sai Kumar, Murali Sharma, Satya, Sapthagari etc.


Technical Crew:


Producers: Ram Achanta, Gopi Achanta

Director: Kishore.B

Music: Mickey J Mayer

Dop: J.Yuvraj

Dialogues: Sai Madhav burra

Art: Avinash Kolla

Editor: Marthand K Venkatesh

Executive Producer: Harish Katta

PRO: Vamsi-Shekar


Covid Heros To Release Fcuk Songs


 


COVID HEROES AND NOT CELLULOID HEROES TO RELEASE FCUK SONGS 

- Jagapatibabu


Jagapathi Babu, whose upcoming movie FCUK is scheduled to release on February 2021, announced that unlike traditional format of inviting reel life stars for songs release FCUK movie songs will be released by Covid Heroes. He said that Sri Ranjith Movies took this decision as a mark of salute to the frontline warriors who risked their lives to save everyone else. In a video Jagapathi Babu released through social media he praised the medical fraternity, police fraternity, muncipal fraternity and media fraternity for never stopping for a day while the entire nation was in lockdown and everyone quivered to step out. Asking a member of each fraternity to release one song of FCUK movie is a small tribute to recognise their yeoman service.


Earlier this week during the release of the FCUK teaser he said the FCUK movie was one of the most unique films that he was associated with. He squashed rumours about the genre of the movie and said that it is a pure romantic comedy and the name is the acronym of the full name ‘Father Chitti Umaa Kaarthik and should not be interrupted in any other manner.


Jagapatibabu, Karthik, Ammu Abhirami, Ali, Daggubati Raja, Kalyani Natarajan, Brahmaji, Krishna Bhagavaan, Rajitha, Jabardast Ram Prasad, Naveen, Venky, Raghava, Bharat etc.


Dialogues: Aditya,Karunakar,

Cinematography: Shiva.G

Music Director: Bheems Ceciroleo

Songs: Aditya, Karunakar, Bheems

Editing: Kishore Maddali

Art Director: J.k. Murthy

Story-Screenplay-Choreography-Direction: Vidyasagar Raju

Producer: KL Damodar Prasad 

Cheppina Evvaru Nammaru Releasing on January 29

 



ప్రపంచ వ్యాప్తంగా  జనవరి 29 న   “చెప్పినా ఎవరూ నమ్మరు” గ్రాండ్ రిలీజ్


శ్రీ మోనిక స్రవంతి ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై ఆర్యన్ కృష్ణ, సుప్యార్ధే సింగ్ హీరో, హీరోయిన్లు గా ఆర్యన్ కృష్ణ దర్శకత్వంలో ఎం.మురళి శ్రీనివాసులు నిర్మించిన “చెప్పినా ఎవరూ నమ్మరు”చిత్రానికి సెన్సార్ యు/ఏ దక్కించుకుంది.ఈ నెల 29 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో గ్రాండ్ గా  విడుదల చేస్తున్న  సందర్భంగా 


 *సినిమా హీరో మరియు డైరెక్టర్ మాట్లాడుతూ ...* ఈ నెల 29 న వస్తున్న మా సినిమాతో పాటు నాలుగు,ఐదు సినిమాలు ఉన్నాయి. వారందరినీ దీటుగా ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము.ట్రైలర్ చూసిన ప్రేక్షకుల నుండి మాకు ఇప్పటికే మంచి ప్రశంశలు వచ్చాయి.ఈ సినిమాకు నేను మొదటి దర్శకుడినైనా డిస్ట్రిబ్యూటర్లు మా సినిమాకు మంచి థియేటర్లు ఇచ్చారు.వారి నుండి ఇంత  మంచి రెస్పాన్స్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది.ఈ నెల 29 న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా విడుదల చేస్తున్న మా చిత్రం అందరికీ తప్పక నచ్చుతుందని అన్నారు.


 *చిత్ర నిర్మాత మాట్లాడుతూ…* మా శ్రీ మోనిక స్రవంతి ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో వస్తున్న “చెప్పినా ఎవరు నమ్మరు”చిత్రానికి సెన్సార్ యు/ఏ దక్కించు కున్నాము.  మేము విడుదల చేసిన ట్రైలర్,ఫస్ట్ లుక్ ను చూసిన డిస్ట్రిబ్యూటర్లు అందరూ మా సినిమాకు మంచి థియేటర్లు ఇచ్చారు.వారికి మా కృతజ్ఞతలు.

 ఈ చిత్రాన్ని న్యాచురల్ లోసెషన్స్ లలో  రియలిస్టిక్ గా తీయడం జరిగింది.ఈ నెల 29 న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేస్తున్నాము. చూసిన ప్రతి ఒక్కరికీ మా చిత్రం కనెక్ట్ అవుతుంది.మా బ్యానర్ లో మరిన్ని సినిమాలను నిర్మించి ప్రేక్షకుల మన్నన పొందుతామని అన్నారు..


 *తారాగణం:* 

ఆర్యన్ కృష్ణ, సుప్యార్ధే సింగ్, విక్రమ్ విక్కి , విజయేందర్, రాకేష్ తదితరులు


 *సాంకేతిక విభాగం:* 


బ్యానర్: శ్రీ మోనిక స్రవంతి ఆర్ట్ ప్రొడక్షన్స్

నిర్మాత: ఎం. మురళి శ్రీనివాసులు

డైరెక్టర్: ఆర్యన్ కృష్ణ

సినిమాటోగ్రఫీ: బురన్ షేక్, అఖిల్ వల్లూరి

సంగీతం: జగదీశ్ వేముల

ఎడిటర్: అనకల లోకేష్

లిరిక్స్: భాస్కరభట్ల

రీ రికార్డింగ్: ప్రజావాల్ క్రిష్

పి. ఆర్. ఓ: మధు వి.ఆర్.

Back Door in Post Production

 


పోస్ట్ ప్రొడక్షన్ లో

కర్రి బాలాజీ "బ్యాక్ డోర్"


     నంది అవార్డు గ్రహీత కర్రి బాలాజీ  దర్శకత్వంలో రూపొందుతున్న విభిన్న కథాచిత్రం 'బ్యాక్ డోర్' షూటింగ్ పూర్తయిన విషయం తెలిసిందే. ప్రముఖ కథానాయకి పూర్ణ ప్రధాన పాత్ర 

పోషిస్తున్న ఈ వినూత్న కథా చిత్రాన్ని... 'ఆర్కిడ్ ఫిలిం స్టూడియోస్' పతాకంపై బి.శ్రీనివాస్ రెడ్డి నిర్మిస్తున్నారు. యువ కథానాయకుడు తేజ త్రిపురాన మరో ముఖ్య పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.

     దర్శకుడు కర్రి బాలాజీ మాట్లాడుతూ.. "పూర్ణ కెరీర్ లో ఓ మైల్ స్టోన్ గా నిలిచే చిత్రం "బ్యాక్ డోర్". పూర్ణ పెర్ఫార్మెన్స్, ఆమె గ్లామర్ 'బ్యాక్ డోర్" చిత్రానికి ప్రధాన ఆకర్షణలుగా నిలుస్థాయి" అని అన్నారు.

    'ఆర్కిడ్ ఫిలిం స్టూడియోస్' అధినేత బి.శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ... 'దర్శకుడిగా బాలాజీకి చాలా మంచి పేరు తెచ్చే చిత్రమిది. మా "బ్యాక్ డోర్" సినిమా చేస్తుండగానే పూర్ణకి బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్ సినిమా రావడం మాకు చాలా సంతోషం కలిగించింది. అలాగే కంగనా రనౌత్ నటిస్తున్న జయలలిత బయోపిక్ లోనూ మా హీరోయిన్ పూర్ణ నటిస్తుండడం మాకు గర్వకారణం. "బ్యాక్ డోర్" చిత్రం ఆమె కెరీర్ కి మరో టర్నింగ్ పాయింట్ గా నిలుస్తుంది" అని అన్నారు.

     హీరోయిన్ పూర్ణ మాట్లాడుతూ.. "బాలాజీగారు ప్రతి సీన్ ఎంతో ప్లానింగ్ తో, క్లారిటీతో తెరకెక్కించారు. దర్శకుడిగా బాలాజీ గారికి... నాకు, ప్రొడ్యూసర్ శ్రీనివాస్ రెడ్డి గారికి మంచి పేరు తెచ్చే చిత్రమిది" అని అన్నారు.

      ఈ చిత్రానికి పోస్టర్ డిజైన్: రమేష్, కొరియోగ్రఫీ: రాజ్ కృష్ణ, పాటలు: జావళి, చాందిని, సంగీతం: ప్రణవ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్: రవిశంకర్, ఆర్ట్: నాని, ఎడిటింగ్: చోటా కె.ప్రసాద్, కెమెరా: శ్రీకాంత్ నారోజ్, పి.ఆర్.ఓ: ధీరజ అప్పాజీ,  లైన్ ప్రొడ్యూసర్: రేఖ, కో-ప్రొడ్యూసర్: ఊట శ్రీను, నిర్మాత: బి.శ్రీనివాస్ రెడ్డి, రచన-దర్శకత్వం: 

కర్రి బాలాజీ!!